1 00:00:12,095 --> 00:00:14,515 గుడ్ మార్నింగ్, గార్డెన్ సిటీ. 2 00:00:14,515 --> 00:00:18,185 నేను మీ కోసం నిరవధికంగా కంట్రీ సంగీతాన్ని ప్లే చేస్తున్న జె.ఆర్. బానర్ ని. 3 00:00:18,185 --> 00:00:22,981 మీ హృదయాలను కదిలించగల ఒక క్లాసికల్ హిట్ ని మీకోసం ప్లే చేస్తున్నాను వినండి. 4 00:00:22,981 --> 00:00:25,943 గ్రామ్ పార్సన్స్ పాడిన "దెట్స్ ఆల్ ఇట్ టుక్." 5 00:00:31,740 --> 00:00:32,824 మార్నింగ్, హానీ. 6 00:00:33,617 --> 00:00:34,618 నిద్ర బాగా పట్టిందా? 7 00:00:35,285 --> 00:00:36,286 పట్టింది. నీ సంగతి? 8 00:00:37,829 --> 00:00:40,541 రాత్రంతా మేల్కొనే ఉన్నాను. మళ్ళీ కాలు లాగడం మొదలైంది. 9 00:01:27,462 --> 00:01:30,257 స్పైరో టి. ఆగ్న్యూ హై స్కూల్ ఫైటింగ్ బుల్ డాగ్స్ పుట్టిల్లు 10 00:01:42,728 --> 00:01:44,938 - మార్నింగ్, సెర్గీ. - మార్నింగ్, క్లిఫ్. 11 00:01:46,315 --> 00:01:47,316 ఇవాళ బ్రౌనీలు తెచ్చాను. 12 00:01:48,150 --> 00:01:49,151 బాగుంటాయి. 13 00:01:50,068 --> 00:01:51,778 నువ్వు అదృష్టవంతుడివి, క్లిఫ్. 14 00:01:52,779 --> 00:01:56,450 మిస్టర్ సెర్గీ బెజుఖొవ్ - ఇవాళ్టి పాఠం: వోల్టేజ్ యొక్క ప్రాథమిక అంశాలు 15 00:01:56,450 --> 00:02:00,871 ఇక్కడ మీరు ఎలక్ట్రికల్ ఫీల్డ్ యొక్క 3డి డయాగ్రమ్ ని చూస్తున్నారు. 16 00:02:00,871 --> 00:02:03,290 సరే, వోల్టేజ్ అంటే ఏంటో ఎవరు చెప్పగలరు? 17 00:02:04,708 --> 00:02:06,001 ఎలెక్ట్రిక్ షాప్ 18 00:02:07,628 --> 00:02:08,669 హ్యారీ? 19 00:02:17,930 --> 00:02:21,892 ఒక ఎలెక్ట్రికల్ ఫీల్డ్ లో ఉన్న రెండు పాయింట్స్ మధ్య ఉండగల సంభావ్య వ్యత్యాసాన్ని వోల్టేజ్ అంటారు. 20 00:02:25,270 --> 00:02:27,481 అది భలే ఉంది. నాకోసం ఒకరు ఏం చేశారో చూడు. 21 00:02:28,065 --> 00:02:31,109 - కాకపోతే ఇది పక్కకి వంగిపోయి ఉంది. - ఈ ఫ్లేవర్ పేరు ఏంటి? 22 00:02:32,402 --> 00:02:34,029 పీనట్ బటర్ స్విర్ల్. 23 00:02:34,029 --> 00:02:35,113 నీకు నచ్చిందా? 24 00:02:35,739 --> 00:02:36,740 అవును. 25 00:02:37,241 --> 00:02:38,450 చాలా బాగుంది. 26 00:02:38,450 --> 00:02:42,412 థాంక్స్. అతిగా అంచనా వేయబడే ఫొటోగ్రాఫర్ల రోజున నేను నీకు ఒక తలపాగా కొంటానులే. 27 00:02:51,046 --> 00:02:54,466 నేను నాసా మరియు అమెరికన్ ప్రభుత్వం పట్ల... 28 00:02:55,676 --> 00:02:58,929 అనేక ఏళ్ళుగా అసంతృప్తితో ఉన్న కారణంగా, 29 00:03:00,138 --> 00:03:06,019 1995లో సోవియెట్ యూనియన్ కి 30 00:03:06,895 --> 00:03:09,731 వచ్చేయాలని నిర్ణయం తీసుకున్నాను. 31 00:03:11,441 --> 00:03:16,655 నేను 1966లో చేరిన స్పేస్ ప్రోగ్రామ్ లో కాలక్రమేణా అనేక మార్పులు చోటుచేసుకుని 32 00:03:16,655 --> 00:03:22,995 చివరికి మానవ క్షేమం కంటే లాభానికి ప్రాముఖ్యత ఇస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ప్రోపగాండాను ప్రచారం చేయడానికే... 33 00:03:22,995 --> 00:03:25,038 ఇది నమ్మశక్యంగా లేదు కదా? 34 00:03:26,373 --> 00:03:28,917 ఆమె చాలా ఏళ్ల క్రితం ఆ బాంబు పేలుడులో చనిపోయింది అనుకున్నారు. 35 00:03:29,793 --> 00:03:31,545 హూస్టన్ లో జరిగింది. గుర్తుందా? 36 00:03:32,254 --> 00:03:35,090 నేను గత ఎనిమిదేళ్లుగా మౌనంగా ఉండటానికి కారణం... 37 00:03:35,090 --> 00:03:39,511 - అవును, అవును. గుర్తుంది. - ...ఇక్కడ జరిగిన చారిత్రాత్మక 38 00:03:39,511 --> 00:03:42,264 పని మీద నుండి ఎవరి దృష్టి... 39 00:03:58,238 --> 00:04:01,491 తిరిగి నాసాకు వస్తున్న అపకీర్తిపాలైన మాజీ డైరెక్టర్ 40 00:04:44,368 --> 00:04:45,410 మిస్టర్ బెజుఖొవ్? 41 00:04:48,080 --> 00:04:49,081 మిస్టర్ బెజుఖొవ్? 42 00:04:55,170 --> 00:04:59,216 సరే, మీరు చూస్తున్నట్టుగానే, కరెంట్ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. 43 00:04:59,716 --> 00:05:02,010 మాడిసన్ గారి కారు క్యాంపస్ లోనికి వెళ్ళడానికి 44 00:05:02,010 --> 00:05:05,097 పోలీసులు భారీ సంఖ్యలో వచ్చిన నిరసనకారులను ఆపాల్సి వచ్చింది. 45 00:05:05,097 --> 00:05:07,850 మాడిసన్ ని అరెస్టు చేయాలని అనేకమంది పట్టుబట్టినా, 46 00:05:07,850 --> 00:05:11,395 నాసా అడ్మినిస్ట్రేటర్ ఈలై హాబ్సన్ ఒక ప్రకటనలో గోల్డిలాక్స్ 47 00:05:11,395 --> 00:05:15,399 గ్రహశకలాన్ని ఎం-7 దేశాలు పట్టుకునే క్రమంలో మాడిసన్ కీలక పాత్ర 48 00:05:15,399 --> 00:05:17,401 పోషిస్తోందని తెలియజేసారు. 49 00:05:39,298 --> 00:05:41,216 సిటీ హాల్ 6.5 కిలోమీటర్లు గార్డెన్ సిటీ జూ 3.2 కిలోమీటర్లు 50 00:05:42,384 --> 00:05:44,178 దక్షిణం - ఇంటర్స్టేట్ ఐఓవా 51 00:06:04,323 --> 00:06:06,950 వారసత్వం 52 00:07:36,498 --> 00:07:37,833 ఇటాలియన్ రోస్ట్. 53 00:07:44,256 --> 00:07:46,133 హేయ్, మాతో మాట్లాడటానికి వచ్చినందుకు థాంక్స్. 54 00:07:50,596 --> 00:07:51,889 సరే. సరే, ఒక మాట. 55 00:07:52,556 --> 00:07:57,144 మీరు దేని కోసం నన్ను పిలిచారో తెలీదు, ఎడ్, కానీ మీరు మీ మాట మీద నిలబడినందుకు సంతోషం. 56 00:07:57,144 --> 00:07:59,104 మిగతావారిలా మీరు గీత దాటి వెళ్ళలేదు. 57 00:07:59,104 --> 00:08:02,524 కానీ అంతలోనే మీరు నా దగ్గరకు వచ్చి డెవ్ అయేస ఇంకా మీరు నాతో మాట్లాడాలి అన్నారు, 58 00:08:02,524 --> 00:08:04,902 కాబట్టి మా ఉద్దేశాలకు మీరు ఎంత వరకు కట్టుబడి ఉన్నారో నాకు తెలీడం లేదు. 59 00:08:05,485 --> 00:08:08,280 ఇక్కడ ఉద్దేశాలు ముఖ్యం కాదు. మార్స్ ముఖ్యం. 60 00:08:08,989 --> 00:08:10,073 అలాగే ఈ పోరాటం ఇంకా ముగియలేదు. 61 00:08:10,073 --> 00:08:14,161 అందరూ వారి అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపారు, పైగా మనల్ని పొమ్మన్నారు కూడా. 62 00:08:14,161 --> 00:08:18,790 కొన్నిసార్లు అనేకమందిని నడిపించడానికి మానసిక వికాసం ఉన్న కొందరు ఉంటే చాలు. 63 00:08:18,790 --> 00:08:20,083 వికాసమా, ఆహ్? 64 00:08:20,876 --> 00:08:23,587 మనిద్దరం డెవ్ ఒక వెధవ అని ఏకీభవించగలం. 65 00:08:23,587 --> 00:08:24,838 అందులో సందేహమే లేదు. 66 00:08:27,841 --> 00:08:28,926 కానీ అతను చాలా తెలివైన వాడు కూడా. 67 00:08:30,511 --> 00:08:33,138 అతను ఏమని చెప్పాలనుకుంటున్నాడో విను. 68 00:08:34,681 --> 00:08:35,933 మీకు ఏం కావాలి? 69 00:08:35,933 --> 00:08:39,186 బేస్ కమాండర్ ఆదేశాల మేరకు ఈ ప్రదేశాన్ని ఎం-7 బృంద నిబంధనలు 70 00:08:39,186 --> 00:08:41,395 ఉల్లంఘించినందుకు మూసేస్తున్నాం. 71 00:08:41,395 --> 00:08:45,150 నిషిద్ధ వస్తువులను అమ్మకాన్ని నిషేధించే ఆర్డినెన్స్ 3.57 ఆధారంగా మూస్తున్నాం. 72 00:08:45,150 --> 00:08:46,401 దేవుడా, పామర్. 73 00:08:46,401 --> 00:08:49,738 - అందరం కలిసి కాసేపు కాలక్షేపం చేస్తున్నాం అంతే. - సరే, బయటకు పోండి. 74 00:08:50,405 --> 00:08:52,533 ఇది చాలా అన్యాయం. అకారణంగా నీ అధికారాన్ని ఝుళిపించడానికి 75 00:08:52,533 --> 00:08:54,409 చూస్తున్న నీచమైన వాడివి నువ్వు. 76 00:08:54,409 --> 00:08:58,747 అయితే నీ డైరెక్ట్ సూపర్వైజర్ కి వ్రాత పూర్వకంగా కంప్లైంట్ రాసి ఇచ్చుకో, వెధవా. 77 00:08:58,747 --> 00:09:00,582 దేవుడా. స్ట్రైక్ ని వారు వ్యక్తిగతంగా తీసుకున్నారని తెలుసు. 78 00:09:00,582 --> 00:09:03,669 కానీ మరీ ఇంతగా సెక్యూరిటీని పెంచడం అంటే, ఇది... ఇది అతి చేయడమే. 79 00:09:03,669 --> 00:09:05,337 ఇది అజమాయిషీ మాత్రమే. 80 00:09:06,296 --> 00:09:08,465 - నీ రిపోర్టింగ్ ఆఫీసర్ ఎవరు? - ఎవరో ఒకరు ఐడి బ్యాడ్జి చూపమనడమో, 81 00:09:08,465 --> 00:09:11,385 ఏం చేస్తున్నాం అని అడగడమో జరగకుండా ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాం. 82 00:09:11,385 --> 00:09:13,095 భయపెట్టడానికి ఇలా చేస్తున్నారు. అంతకు మించి ఏం కాదు. 83 00:09:13,929 --> 00:09:15,639 మనల్ని మన హద్దుల్లో ఉంచడానికి వాళ్ళ ప్రయత్నం. 84 00:09:16,139 --> 00:09:18,433 అందుకే నువ్వు అతను చెప్పేది వింటే మంచిది అంటున్నాను. 85 00:09:18,934 --> 00:09:20,060 ఏమో మరి. 86 00:09:22,479 --> 00:09:23,730 ఇక్కడ ఏం చేస్తున్నారు? 87 00:09:27,568 --> 00:09:29,570 హేయ్! ఇక్కడ ఏం చేస్తున్నారు? 88 00:09:32,197 --> 00:09:33,198 హేయ్, శామ్. 89 00:09:33,699 --> 00:09:37,619 పై నుండి వచ్చిన ఆర్డర్స్. వాళ్ళు సబ్-లెవెల్స్ నాలుగు అలాగే అయిదుని సీల్ చేసేస్తున్నారు. 90 00:09:38,245 --> 00:09:39,246 "బృంద రక్షణ కోసం" అంట. 91 00:09:39,246 --> 00:09:43,208 సర్లే. వాళ్ళు మళ్ళీ మనలాంటి కూలీలు ఇంకొక ప్రదేశంలో కలిసి ఒక్కటవుతాం ఏమో అని భయపడుతున్నారు అంతే. 92 00:09:43,208 --> 00:09:44,293 అది నిజమే. 93 00:09:44,293 --> 00:09:46,753 లిఫ్టులకు కూడా అవసరమైతే ఆపేయడానికి లాకవుట్లు పెట్టారు. 94 00:09:46,753 --> 00:09:49,965 చూస్తుంటే మన మహానుభావురాలైన కమాండర్ తన భాగస్వాముల నుండి స్ఫూర్తి పొంది 95 00:09:49,965 --> 00:09:52,718 సోవియెట్ల ఎత్తుగడలు వాడుతున్నట్టు ఉంది. 96 00:09:52,718 --> 00:09:54,678 సందేహం వచ్చినప్పుడు, ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి. 97 00:09:55,721 --> 00:09:57,389 మీరు దీని మీద పైకి వెళ్లొచ్చు. 98 00:09:57,389 --> 00:09:58,473 థాంక్స్, స్పార్క్స్. 99 00:10:06,565 --> 00:10:08,483 సరే. మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారో వింటాను. 100 00:10:14,281 --> 00:10:15,449 మాసి ఎలా స్పందించింది? 101 00:10:17,159 --> 00:10:18,285 కాస్త అనుమానంగానే. 102 00:10:18,285 --> 00:10:21,205 కానీ నువ్వైనా అలాగే స్పందించేవాడివి కదా? 103 00:10:21,205 --> 00:10:23,165 అవును, కానీ మన ప్లాన్ పని చేయాలంటే తనే కీలకం. 104 00:10:23,165 --> 00:10:25,667 ఆమె కుదరదు అంటే మిగతావారు ఎవరూ ముందుకు రారు. 105 00:10:25,667 --> 00:10:27,961 ఎప్పటికైనా సరే, మనం ఒక విషయం మీద ఒక మాట మీద... 106 00:10:29,671 --> 00:10:30,672 ఏంటిది? 107 00:10:33,133 --> 00:10:35,010 - కెల్. - డెవ్! 108 00:10:35,010 --> 00:10:37,095 నేను ఒక కొత్త మ్యాజిక్ ట్రిక్ ప్రాక్టీసు చేస్తున్నాను. 109 00:10:37,095 --> 00:10:38,180 సరే. 110 00:10:40,057 --> 00:10:41,391 కెల్, ఏం... 111 00:10:42,100 --> 00:10:43,936 హేయ్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? 112 00:10:43,936 --> 00:10:45,270 నువ్వు మర్చిపోలేదని చెప్పు. 113 00:10:46,104 --> 00:10:47,564 లేదు, ఏం మర్చిపోలేదు. 114 00:10:48,774 --> 00:10:52,319 నేను నా సీకర్స్ ని సెట్ చేసి నడిపించడానికి కొరోలెవ్ క్రేటర్ కి హాపర్ లో వెళ్తున్నాను. 115 00:10:52,319 --> 00:10:56,698 నేను మూడు రోజులు బయటకు వెళ్ళాలి అని నీతో చెప్పా, అప్పుడు నువ్వు అలెక్స్ ని చూసుకుంటా అన్నావు. 116 00:10:56,698 --> 00:10:58,408 అవును, నిజమే. 117 00:11:01,245 --> 00:11:03,163 సరే, బాబు. నాకు ఒక హగ్ ఇవ్వు. 118 00:11:06,458 --> 00:11:08,085 - ఐ లవ్ యు. - లవ్ యు. 119 00:11:09,294 --> 00:11:12,631 నేను వెళ్లిపోయాకా నువ్వు తాతయ్యతో చాలా ఎంజాయ్ చేస్తావు. 120 00:11:15,926 --> 00:11:20,722 ఇవి వీడి మందులు. అలాగే షెడ్యూల్. అలాగే ఇది మా కుటుంబ రూల్స్. 121 00:11:21,849 --> 00:11:23,267 దేవుడా, కెల్. 122 00:11:23,267 --> 00:11:24,476 పై క్రస్ట్ ఉండకూడదు. 123 00:11:25,143 --> 00:11:28,063 ఇది చాలా దారుణం. అంటే, ఇలా చేయడం వల్లే వీడు సుకుమారంగా ఉన్నాడు. 124 00:11:29,064 --> 00:11:33,235 అవునా? ఇప్పుడు నువ్వు నాకు పిల్లల్ని పెంచడం ఎలాగో నేర్పించాలి అనుకుంటున్నావా? 125 00:11:33,235 --> 00:11:35,237 నువ్వు ముందెప్పుడూ అలెక్స్ ని చూసుకున్నదే లేదు. 126 00:11:35,237 --> 00:11:39,199 హేయ్. నేను ఇద్దరు పిల్లల్ని పెంచాను. నీతో కలిపి, గుర్తుందా? 127 00:11:39,199 --> 00:11:42,703 - అలెక్స్ విషయం వేరు. - సరే. అయితే, నువ్వు వీడిని 128 00:11:42,703 --> 00:11:44,788 నీతో తీసుకెళ్తే మంచిదేమో. 129 00:11:44,788 --> 00:11:47,124 మీథేన్ కోసం వెతుకులాట అంటే డ్రిల్లింగ్ అలాగే డైనమైట్ లతో పని చేయాలి. 130 00:11:47,124 --> 00:11:49,001 అలాంటి చోటుకు ఏడేళ్ల పిల్లాడిని తీసుకెళ్లలేను, సరేనా? 131 00:11:49,001 --> 00:11:51,753 అయినా ఇక్కడ నీకు పెద్ద పని కూడా ఏం లేదు కదా. 132 00:11:51,753 --> 00:11:54,047 కాబట్టి కొత్తే అయినా ఈ పనిని నీకే అప్పగిస్తున్నా. 133 00:11:54,047 --> 00:11:55,883 తాడో పేడో అన్నట్టు ఉండాలి అన్నావు, గుర్తుందా? 134 00:11:55,883 --> 00:11:58,051 అది చాలా చెడ్డ సలహా. 135 00:11:59,219 --> 00:12:01,513 కానీ పర్లేదులే. వీడిని చూసుకుంటాను. 136 00:12:02,222 --> 00:12:05,100 డెవ్, నేను కొరోలెవ్ క్రేటర్ కి వెళ్లిన తర్వాత నిన్ను సంప్రదిస్తాను. 137 00:12:06,101 --> 00:12:07,102 నీకు కలిసి రావాలని కోరుకుంటున్నా. 138 00:12:08,061 --> 00:12:09,271 హేయ్, అమ్మా. 139 00:12:10,439 --> 00:12:12,024 నువ్వు తిరిగి వస్తావు, కదా? 140 00:12:12,024 --> 00:12:14,026 తప్పకుండా తిరిగి వస్తాను. 141 00:12:15,777 --> 00:12:17,863 మూడు రోజులే. ఎంజాయ్ చెయ్. 142 00:12:18,530 --> 00:12:19,531 సరే. 143 00:12:22,868 --> 00:12:24,161 వీడిని చూసుకోవడానికి మనకు ఒకరు కావాలి. 144 00:12:25,495 --> 00:12:26,663 అవును. 145 00:12:28,081 --> 00:12:31,793 {\an8}నాసా మాలీ కాబ్ స్పేస్ సెంటర్ 146 00:12:42,054 --> 00:12:43,055 జెంటిల్మెన్. 147 00:12:45,098 --> 00:12:46,099 రండి. 148 00:12:49,937 --> 00:12:51,522 దేశానికి ఒకరు ఉన్నట్టు ఉన్నారు, ఆహ్? 149 00:12:53,357 --> 00:12:54,358 నేను అదృష్టవంతురాలిని. 150 00:12:56,610 --> 00:12:58,403 ఇక్కడ నువ్వు ఎలా సెటిల్ అయ్యావో చూద్దామని అనుకున్నాను. 151 00:12:59,279 --> 00:13:00,280 పర్లేదు. 152 00:13:01,448 --> 00:13:03,158 - థాంక్స్. - మంచిది, మంచిది. 153 00:13:03,909 --> 00:13:05,577 సరే, త్వరలోనే మీటింగ్ మొదలుకాబోతోంది. 154 00:13:05,577 --> 00:13:09,540 నేను నీకు కాన్ఫరెన్స్ రూమ్ ని చూపిద్దాం అనుకున్నాను. 155 00:13:32,521 --> 00:13:35,941 - ...పిల్లి లాక్కొచ్చింది. - మాస్కో మార్గో, ఆహ్? 156 00:13:39,903 --> 00:13:41,196 నూరి! ఓరి, దేవుడా. 157 00:13:42,155 --> 00:13:44,116 నిన్ను చూడటం చాలా సంతోషం. 158 00:13:45,117 --> 00:13:46,118 హలో. 159 00:13:47,035 --> 00:13:48,036 నేను... 160 00:13:49,121 --> 00:13:50,831 నువ్వు ఇక్కడ ప్రాజెక్టు మేనేజర్ వి అని విన్నాను. 161 00:13:51,373 --> 00:13:52,457 అభినందనలు. 162 00:13:53,667 --> 00:13:54,668 అవును. 163 00:13:56,211 --> 00:13:57,754 నాకు ఆలస్యం అయింది, నేను ఇక వెళ్ళాలి. 164 00:14:05,220 --> 00:14:06,221 ఆమె చాలా బిజీ. 165 00:14:06,972 --> 00:14:07,973 వెళదామా? 166 00:14:12,436 --> 00:14:15,689 ప్రస్తుతం మనం వెంటనే ఒక పరిష్కారాన్ని కనిపెట్టాలి, టీమ్. కాబట్టి నేరుగా విషయానికి వస్తాను. 167 00:14:15,689 --> 00:14:18,400 ఈ గ్రహశకలం మన దేశాలకు చాలా కీలకం, 168 00:14:18,400 --> 00:14:21,236 కాబట్టి మరొకసారి ఆ స్ట్రైక్ లాంటి సమస్య ఎదురవ్వడానికి అవకాశం ఉండకూడదు. 169 00:14:21,737 --> 00:14:24,531 ఇకపై సెక్యూరిటీ చాలా పటిష్టంగా ఉంటుంది. 170 00:14:24,531 --> 00:14:27,743 నేను 2003ఎల్.సి గ్రహశకలాన్ని చేజిక్కించుకునే విషయంలో 171 00:14:27,743 --> 00:14:33,457 సోవియెట్ యూనియన్ చీఫ్ ప్రాజెక్టు ఇంజినీర్, మార్గో మాడిసన్ గారిని, మనకు ప్లాన్ ని వివరించమని అడిగాను. 172 00:14:34,458 --> 00:14:35,459 మిస్ మాడిసన్. 173 00:14:35,459 --> 00:14:39,379 మన మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని నాకు తెలుసు, కానీ మీరు వచ్చినందుకు థాంక్స్. 174 00:14:39,379 --> 00:14:42,257 శామ్ నన్ను బలవంతం చేసి ఉండకపోతే, నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. 175 00:14:42,257 --> 00:14:45,761 నేను కూడా. మా స్ట్రైక్ సమయంలో నువ్వు వచ్చి అంతా పాడుచేసినట్టు 176 00:14:45,761 --> 00:14:48,096 ఇది నీ క్రూరమైన ఆటల్లో ఇంకొకటి కాకూడదని నా కోరిక. 177 00:14:48,096 --> 00:14:52,184 అది మన అందరి విషయంలో ఒక దురదృష్టకరమైన, అలాగే విచారకరమైన విషయమే. 178 00:14:52,184 --> 00:14:53,644 కానీ అలా చేయక తప్పలేదు. 179 00:14:53,644 --> 00:14:55,229 మనం ఆ గ్రహశకలాన్ని చేజిక్కించుకోగల 180 00:14:55,229 --> 00:14:58,398 సమయంలో ఏర్పాట్లు చేయగలగాలి అంటే ఆ స్ట్రైక్ ని ఆపక తప్పలేదు. 181 00:14:58,398 --> 00:15:01,985 కానీ మీ నలుగురు మీకు బలమైన విలువలు, 182 00:15:03,153 --> 00:15:06,532 ధైర్యం అలాగే ఒత్తిడిలో కృంగిపోని మనసు ఉందని మాకు చూపించారు. 183 00:15:06,532 --> 00:15:08,909 సోది చెప్పడం మాని అసలు విషయానికి రా, బాబు. 184 00:15:08,909 --> 00:15:10,661 - చెప్పు. - సరే. 185 00:15:10,661 --> 00:15:13,372 నేను ఇంత వరకు మానవ చరిత్రలో ఎవరూ చేయని పని 186 00:15:13,372 --> 00:15:15,123 చేయమని మిమ్మల్ని అడగబోతున్నాను. 187 00:15:15,999 --> 00:15:19,086 మార్స్ మంచికి, మానవ అంతరిక్ష శోధనకు, అలాగే మీ మంచి కోసం కూడా, 188 00:15:19,086 --> 00:15:22,673 ఎందుకంటే ఈ పని చేస్తేనే చివరికి భూమి మీద ఉన్న ఆ వెధవలకు బుద్ది వచ్చే అవకాశం ఉంది. 189 00:15:24,383 --> 00:15:25,759 మమ్మల్ని ఏం చేయమంటావు? 190 00:15:29,137 --> 00:15:34,059 రేంజర్ కి ఉన్న ఇంజిన్ లు ఆ గ్రహశకలం వెళ్లే దిశను కొంచెం మాత్రమే మార్చగలవు. 191 00:15:34,059 --> 00:15:36,395 దాన్ని మార్స్ కి దగ్గరగా 192 00:15:38,146 --> 00:15:39,231 తీసుకురావడానికి సరిపోయేంత. 193 00:15:40,649 --> 00:15:43,694 ఒకసారి అది ఇక్కడికి వచ్చాకా, రేంజర్ మరొకసారి... 194 00:15:43,694 --> 00:15:45,863 ...సరిగ్గా 20 నిముషాలు ఇంజిన్ ని నడుపుతుంది. 195 00:15:45,863 --> 00:15:49,032 సరైన సమయం రాగానే, మనం గ్రహశకలం వేగాన్ని తగ్గించాలి. 196 00:15:49,032 --> 00:15:52,119 అప్పుడు మార్స్ కి ఉన్న గురుత్వాకర్షణ శక్తి దాన్ని భూమి వైపు 197 00:15:52,119 --> 00:15:53,787 మలిచి ముందుకు పంపుతుంది. 198 00:15:53,787 --> 00:15:56,915 కానీ 20 నిమిషాలకు బదులు రేంజర్ 25 నిముషాలు నడిస్తే కథ వేరు. 199 00:15:56,915 --> 00:15:59,459 అప్పుడు గ్రహశకలం మరింత నెమ్మదించి 200 00:15:59,459 --> 00:16:02,129 అది వెళ్లే దిశ మారడానికి బదులు శాశ్వతంగా 201 00:16:02,129 --> 00:16:03,922 అది మార్స్ గ్రావిటీలో చిక్కుకుంటుంది. 202 00:16:03,922 --> 00:16:06,967 తద్వారా శాశ్వతంగా అది ఈ ఎర్రని గ్రహం చుట్టూ కక్ష్యలోకి చేరుకుంటుంది. 203 00:16:06,967 --> 00:16:08,051 భూమి - మార్స్ - సూర్యుడు 204 00:16:08,051 --> 00:16:09,178 అది చేరాల్సిన సరైన చోట. 205 00:16:09,928 --> 00:16:11,513 కానీ ఆ పని చేయడం ఎలా సాధ్యం? 206 00:16:12,014 --> 00:16:15,601 హ్యాపీ వ్యాలీ వారి దగ్గర నాసా అలాగే రోస్కోస్మోస్ వారి దగ్గర ఉన్నంత 207 00:16:15,601 --> 00:16:17,144 కంప్యూటింగ్ శక్తి లేదు. 208 00:16:17,144 --> 00:16:19,521 కాబట్టి మనం ఆ ఇంజిన్ బర్న్ కమాండ్ ని ఇక్కడి నుండే పంపాలి. 209 00:16:20,105 --> 00:16:25,611 నాసా వారు హ్యాపీ వ్యాలీలో ఉన్న ఆప్స్-కామ్ కి డేటాను పంపుతారు. ఆ తర్వాత వారు దాన్ని... 210 00:16:25,611 --> 00:16:29,114 ...మన హై-గెయిన్ ఎస్-బ్యాండ్ ఆంటెన్నాని వాడి మన సెక్యూర్ కామ్ సిస్టమ్ తో పంపించాలి. 211 00:16:29,114 --> 00:16:33,577 {\an8}రేంజర్ ఆ సిగ్నల్ ని అందుకుని, అది మన నుండే వచ్చిందని ఈ డిస్క్రిమినేటర్ బాక్స్ 212 00:16:33,577 --> 00:16:35,287 {\an8}సాయంతో దాని ప్రామాణికతను ధృవీకరిస్తుంది. 213 00:16:35,287 --> 00:16:36,371 కామ్ సాట్ ఆప్స్ కామ్ - రేంజర్ 214 00:16:36,371 --> 00:16:38,123 అయితే మనం కామ్ సాట్ ని హ్యాక్ చేయాలి. 215 00:16:39,124 --> 00:16:42,127 లేదా స్వయంగా వెళ్లి సాటిలైట్ డిష్ ఆరేని మన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి. 216 00:16:43,045 --> 00:16:44,421 ఒకవేళ అది సాధ్యమే అయినా, 217 00:16:44,421 --> 00:16:47,674 రేంజర్ ఎప్పుడు ఇంజిన్లను ఆపుతుందనే విషయాన్ని మనకు చెప్పడానికి ఆప్స్-కామ్ సాయం కావాలి. 218 00:16:47,674 --> 00:16:48,884 మనమే స్వయంగా ఒకదాన్ని నిర్మిస్తే తప్ప. 219 00:16:49,384 --> 00:16:50,385 మన సొంతంగా ఏం నిర్మించడం? 220 00:16:50,385 --> 00:16:51,929 మన సొంత ఆప్స్-కామ్. 221 00:16:51,929 --> 00:16:53,805 అప్పుడే మనం మన సొంత సిగ్నల్ ని పంపగలం. 222 00:16:53,805 --> 00:16:55,390 ఒకవేళ డిస్క్రిమినేటర్ దాన్ని ఆమోదిస్తే, 223 00:16:55,390 --> 00:16:57,851 అది దాన్ని ఇంజిన్ కంట్రోల్ సిస్టమ్ కి దాన్ని ఫార్వార్డ్ చేస్తుంది, 224 00:16:57,851 --> 00:16:59,895 అప్పుడు రేంజర్ భూమి వైపు దాని ఇంజిన్ ని నడుపుతుంది. 225 00:17:01,772 --> 00:17:04,358 ఇంజిన్ పని చేసే సమయాన్ని పెంచడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం రేంజర్ లో ఉన్న 226 00:17:04,358 --> 00:17:06,818 డిస్క్రిమినేటర్ బాక్సును మన కంట్రోల్ లోకి తెచ్చుకోవడమే. 227 00:17:06,818 --> 00:17:07,903 ఈమె చెప్పింది కరెక్టు. 228 00:17:07,903 --> 00:17:10,739 ఇన్కమింగ్ సిగ్నల్ లో సరైన ఆథెంటికేషన్ ప్యాకెట్ లేకపోతే 229 00:17:10,739 --> 00:17:12,699 రేంజర్ లోని కామ్ సిస్టమ్ దాన్ని పట్టించుకోదు. 230 00:17:12,699 --> 00:17:15,827 అయితే ఈ పని మొత్తానికి కీలకం దాని డిస్క్రిమినేటర్ బాక్సు. 231 00:17:16,369 --> 00:17:18,997 అయితే చివరిగా రేంజర్ ఇంకొక రెండు రోజుల్లో లాంచ్ చేయబడినప్పడు దాన్ని అక్కడ 232 00:17:18,997 --> 00:17:21,208 మార్చడానికి అక్కడి బృందంలో మన మనిషి ఒకరు ఉండాలి. 233 00:17:22,125 --> 00:17:23,377 లోపలి నుండి పనిచేసేవాడు. 234 00:17:25,337 --> 00:17:26,338 లేదా పనిచేసేది. 235 00:17:29,132 --> 00:17:32,886 శామ్, సరైన సమయంలో నువ్వే ఆ డిస్క్రిమినేటర్ బాక్సును తీసి మన కార్బన్ కాపీని పెట్టాలి. 236 00:17:32,886 --> 00:17:34,930 సరే. ఒక విషయం అర్థం చేసుకోనివ్వండి. 237 00:17:34,930 --> 00:17:38,058 షిప్ మధ్యలో, అందరూ నా చుట్టూ ఉండగా, 238 00:17:38,058 --> 00:17:40,894 మొత్తం మిషన్ కి కీలకమైన భాగాన్ని మార్చాలి అంటున్నారు. 239 00:17:42,187 --> 00:17:44,982 - సరే. అదేం పెద్ద విషయం కాదు. - మనం గనుక ఈ పని చేయాలనుంటే, 240 00:17:44,982 --> 00:17:47,317 మనకు ఇష్టం లేని పనులు చేయాల్సి ఉంటుంది. 241 00:17:47,317 --> 00:17:51,655 నేను ఆ పని చేయగలిగినా, వాళ్ళు నన్ను మళ్ళీ బృందంలో చేర్చుకోరు. స్ట్రైక్ తర్వాత అస్సలే వీలు కాదు. 242 00:17:52,155 --> 00:17:53,574 వీలు కాదని ముందే అనుకోకు. 243 00:17:55,617 --> 00:17:56,618 ఈమెను తీసేయాలి. 244 00:17:57,661 --> 00:17:59,288 ఆగు. నేనైతే అలా చేయను. 245 00:17:59,997 --> 00:18:03,458 సర్, అది శామ్ మాసి. పని ఆగిపోవడానికి కారణమైన లీడర్లలో ఈమె ఒకత్తె. 246 00:18:03,458 --> 00:18:05,961 ఆమె ఎవరో నాకు తెలుసు. అలాగే నేను గనుక కార్మికులను నడిపించిన 247 00:18:05,961 --> 00:18:09,423 వ్యక్తిని ఏ విధంగా అయినా దండించినా, డీమోట్ చేసినా, శిక్షించినా భూమి మీద 248 00:18:09,423 --> 00:18:12,509 భారీ దావాలు అలాగే బోలెడంత పేరు నష్టం వాటిల్లుతుందని నీకు తెలుసు అనుకుంటున్నా. 249 00:18:14,553 --> 00:18:15,637 లేదు. నాకు అయినా కూడా... 250 00:18:15,637 --> 00:18:18,182 రవి. నువ్వు ఏమంటావు? 251 00:18:18,182 --> 00:18:20,684 రేంజర్ నీ కమాండ్ లో ఉంది. ఇది నీ బృందం. 252 00:18:22,686 --> 00:18:25,272 మాసి క్రోనోస్ మీద పని చేసింది. మనకు ఆమె అనుభవం పనికిరావచ్చు. 253 00:18:26,398 --> 00:18:28,859 కానీ ఆమె వైఖరి సరిగ్గా ఉంటేనే. 254 00:18:32,154 --> 00:18:33,238 సరే. 255 00:18:33,906 --> 00:18:35,032 ఆమెను ఉంచుదాం. 256 00:18:35,908 --> 00:18:40,537 మాసి ఏం చేసినా మంచి ఉద్దేశంతోనే చేసింది. ఇలా చేయడం ఆమెకు ఇంకొక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కూడా. 257 00:18:43,540 --> 00:18:46,502 కానీ నువ్వు కూడా వీళ్ళతో పైకి వెళ్ళాలి. అన్ని విషయాల మీద ఒక కన్నేసి ఉంచు. 258 00:18:47,586 --> 00:18:48,587 అలాగే. 259 00:18:52,132 --> 00:18:55,052 సరే, మనకు మన సొంత కంట్రోల్ రూమ్ ని నిర్మించడానికి ఒక అద్భుతమైన ఇంజినీర్ కావాలి. 260 00:18:55,052 --> 00:18:56,428 ఆ పని రిచ్ చేయగలడు ఏమో. 261 00:18:56,428 --> 00:19:00,098 అలాగే మన ఆప్స్-కామ్ కి శక్తిని అందించడానికి మనకు ఒక ఎలెక్ట్రిషియన్ కూడా కావాలి. 262 00:19:00,098 --> 00:19:03,143 - ఆ పనిలో ఎడ్మండ్సన్ ను మించిన వారు లేదు. - స్పార్క్స్? ఆమె ఈ పని చేస్తుందా? 263 00:19:03,143 --> 00:19:05,812 - అడిగి చూస్తాను. - సరే. ముందు అసలు విషయం. 264 00:19:05,812 --> 00:19:07,439 మనం గనుక మన సొంత ఆప్స్ ని నిర్మించాలి అనుకుంటే, 265 00:19:08,482 --> 00:19:10,150 మనకు సరైన సామాగ్రి కావాలి. 266 00:19:10,150 --> 00:19:12,027 కాన్సోల్స్, ప్రాసెసర్లు, సర్వర్లు, కామ్ రిలేలు... 267 00:19:12,027 --> 00:19:16,198 నాసాలో ఒకదానికి పది కాపీలు ఉంటాయి. అంటే, ప్రతీ పరికరానికి ఇంకొక బ్యాకప్ ఉంటుంది. 268 00:19:16,198 --> 00:19:18,951 కానీ అవన్నీ ఫీనిక్స్ లో లాక్ చేయబడి ఉంటాయి. 269 00:19:18,951 --> 00:19:21,286 ఎవరికీ తెలీకుండా వాటిని మనం కిందకు తెప్పించాలి. 270 00:19:23,247 --> 00:19:24,706 నాకు ఒకడు తెలుసు. 271 00:19:25,499 --> 00:19:26,708 సరే, మంచిది. 272 00:19:27,626 --> 00:19:28,961 అయితే ఇది మనం చేస్తున్నట్టే కదా? 273 00:19:35,759 --> 00:19:38,679 నాసా - నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ 274 00:19:53,694 --> 00:19:54,987 చర్చ బాగానే సాగింది. 275 00:19:56,196 --> 00:19:57,197 నాకు కూడా అలాగే అనిపించింది. 276 00:19:59,533 --> 00:20:02,202 ఈలై చమత్కారం భలే విడ్డూరంగా ఉంది. 277 00:20:03,996 --> 00:20:04,997 అతని ఉద్దేశం మంచిదే. 278 00:20:09,084 --> 00:20:10,586 నీ కుటుంబం ఎలా ఉంది? 279 00:20:10,586 --> 00:20:14,464 హవియర్ ఎలా ఉన్నాడు? వాడు ఇంకా పియానో వాయిస్తున్నాడా? నేను చివరిగా వాడిని... 280 00:20:14,464 --> 00:20:17,342 సరే ఒక విషయం చెప్పనివ్వు. 281 00:20:19,928 --> 00:20:22,055 పని విషయానికి వచ్చినప్పుడు, 282 00:20:22,055 --> 00:20:24,266 నువ్వు చెప్పేది కరెక్టు అనిపించినప్పుడు నీకు సపోర్ట్ చేస్తా. 283 00:20:24,266 --> 00:20:26,768 నువ్వు చెప్పేది తప్పు అనిపించినప్పుడు నీతో విభేదిస్తాను. 284 00:20:28,145 --> 00:20:31,064 కానీ నువ్వు నా కుటుంబం గురించి, లేదా నా కొడుకు గురించి ఇంకెప్పుడూ అడగొద్దు. 285 00:20:32,441 --> 00:20:33,442 అర్థమైందా? 286 00:20:53,712 --> 00:20:55,255 అలెక్స్, నేను పోపీని. 287 00:20:56,298 --> 00:20:57,758 ఓహ్, హేయ్. పని ఎలా జరిగింది? 288 00:20:57,758 --> 00:21:01,345 అద్భుతంగా జరిగింది. మేమిద్దరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. 289 00:21:01,345 --> 00:21:04,765 వాడు నా బ్లూబెర్రీ మొక్కలను, నా కుమ్క్వాట్స్ ని కట్ చేయడానికి సాయం చేసాడు. 290 00:21:04,765 --> 00:21:07,559 అంటే, జోయానా. నీకు ఎంత థాంక్స్ చెప్పుకున్నా తక్కువే. 291 00:21:08,268 --> 00:21:11,438 అలెక్స్. రా. మనం వెళ్ళాలి. 292 00:21:12,439 --> 00:21:15,234 - వాడు ఎక్కడ ఉన్నాడు? - వాడు ఆ వెనుకే ఉన్నాడు. 293 00:21:19,154 --> 00:21:20,322 క్షణం ముందు వరకు ఇక్కడే ఉన్నాడు. 294 00:21:22,491 --> 00:21:23,492 అలెక్స్. 295 00:21:24,993 --> 00:21:25,994 అలెక్స్. 296 00:21:28,455 --> 00:21:30,415 సరే. నువ్వు అటు వెళ్ళు. నేను ఇటు వెళ్తాను. 297 00:21:32,084 --> 00:21:33,085 అలెక్స్. 298 00:21:34,002 --> 00:21:35,295 అలెక్స్. 299 00:21:37,130 --> 00:21:38,298 అలెక్స్? 300 00:21:38,298 --> 00:21:39,383 అలెక్స్. 301 00:21:39,967 --> 00:21:40,968 అలెక్స్! 302 00:21:46,139 --> 00:21:47,850 నేను ఎడ్ బాల్విన్ ని. నేను నా మన... 303 00:21:47,850 --> 00:21:48,934 దొరికాడు! 304 00:21:52,062 --> 00:21:54,857 అలెక్స్! నువ్వు ఇలా... నువ్వు ఇలా చెప్పకుండా పోకూడదు. 305 00:21:54,857 --> 00:21:56,108 నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావు? 306 00:21:57,192 --> 00:21:58,235 ఎక్కడికి పోయావు? 307 00:21:58,861 --> 00:22:00,571 నేను నీ కోసం వెతుకుతున్నాను. 308 00:22:01,071 --> 00:22:02,072 ఏమన్నావు? 309 00:22:03,532 --> 00:22:05,284 నేను నీ కోసం వెతుకుతున్నాను. 310 00:22:10,497 --> 00:22:11,498 హేయ్. 311 00:22:12,082 --> 00:22:13,458 హేయ్. హేయ్. 312 00:22:14,751 --> 00:22:15,752 సరే. ఏం కాలేదులే. 313 00:22:17,504 --> 00:22:18,505 ఏం కాదు. 314 00:22:20,966 --> 00:22:21,967 హేయ్. 315 00:22:24,970 --> 00:22:26,054 పదా. 316 00:22:28,015 --> 00:22:29,600 ...అయితే మీరు చేస్తున్న... 317 00:22:45,240 --> 00:22:46,283 వస్తున్నాను. 318 00:22:49,411 --> 00:22:51,580 - ఇక్కడ పెట్టు. - అలాగే, మేడం. 319 00:23:47,845 --> 00:23:50,556 నాకు తెలీడం లేదు. చూడు, ఈ వస్తువులను ఫీనిక్స్ నుండి తెప్పించాలి అంటే, 320 00:23:50,556 --> 00:23:53,517 నేను ఎవరికీ తెలీకుండా కార్గో మాడ్యూల్ కి వెళ్లడం మాత్రమే కాదు, 321 00:23:53,517 --> 00:23:57,062 నేను మన మహిళా నియంత ఇక్కడ స్థాపించిన కొత్త సెక్యూరిటీ హద్దులను కూడా దాటాలి. 322 00:23:58,939 --> 00:24:01,233 ఏంటి? నువ్వు ఇది చేయలేను అంటున్నావా, లేక చేయను అంటున్నావా? 323 00:24:01,233 --> 00:24:05,279 మా వాడు వాటిని ఫీనిక్స్ నుండి పంపగలడు. కానీ ఇక్కడ ఉన్న లోడింగ్ డాక్ నుండి దానిని 324 00:24:05,279 --> 00:24:08,615 విడిపించడం కష్టం. ఆ వస్తువులన్నిటిని హై-సెక్యూరిటీ అని మార్క్ చేశారు. 325 00:24:08,615 --> 00:24:12,202 కాబట్టి అది గనుక డాక్ కి వస్తే, దాన్ని సెక్యూర్ లాకప్ లో పెడతారు. 326 00:24:12,202 --> 00:24:14,288 అక్కడ నాకు యాక్సెస్ లేదు. ఎవరికీ ఉండదు. 327 00:24:15,706 --> 00:24:17,332 అంటే, దీనికి ఇంకొక మార్గం ఉండి ఉండాలి. 328 00:24:17,332 --> 00:24:19,918 కానీ నాకు తెలీడం లేదు. 329 00:24:20,419 --> 00:24:23,755 రిస్క్ అనిపిస్తుంది. ప్రస్తుతం నేను చేస్తున్న పనిలో పెద్ద రిస్క్ లేదు. 330 00:24:24,256 --> 00:24:26,133 నేను ఇక్కడ ఇంకెక్కువ కాలం ఉండను కూడా. 331 00:24:26,133 --> 00:24:28,552 కాబట్టి నేను భూమికి వెళ్లి, నా కుటుంబంతో కలిసే సమయంలోపు, 332 00:24:28,552 --> 00:24:30,053 వీలైనంత కూడగట్టుకోవాలి. 333 00:24:31,096 --> 00:24:34,933 నువ్వు చాలా చిన్నగా ఆలోచిస్తున్నావు, డేల్. తెలుసా, నా ఒకప్పటి పార్ట్నర్ కూడా చిన్నగానే ఆలోచించాడు. 334 00:24:34,933 --> 00:24:37,394 మేము నిర్మించుకున్నది అంతా పోగొట్టుకుంటాం ఏమో అని భయపడేవాడు. 335 00:24:37,394 --> 00:24:40,105 ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలనే ఆలోచించేవాడు. ఇప్పుడు నువ్వు ఉన్నట్టే. 336 00:24:40,105 --> 00:24:43,817 నేను గనుక నిర్ణయాలన్నిటినీ అతనికే వదిలేసి ఉంటే, ఇంకా మేము మా గ్యారేజ్ లోనే పనిచేస్తూ ఉండేవారం. 337 00:24:43,817 --> 00:24:47,654 మేము ఇప్పుడు మేము కొన్ని వేల డాలర్ల స్థాయిని మించిపోయాం. 338 00:24:48,864 --> 00:24:50,073 ఇప్పుడు నాకు వందల కోట్ల ఆస్తి ఉంది. 339 00:24:52,826 --> 00:24:59,249 కాబట్టి, నిన్ను ఒకటి అడగాలి అనుకుంటున్నా, మైల్స్, నీకు లక్షాధికారి కావాలని ఉందా లేక కోటీశ్వరుడివి కావాలని ఉందా? 340 00:25:03,587 --> 00:25:06,340 - కోటీశ్వరుడు, ఆహ్? - వాడిని ఒప్పించడానికి అలా మాట్లాడక తప్పలేదు. 341 00:25:07,716 --> 00:25:09,218 నేను జోయానా దగ్గరకు వెళ్లి అలెక్స్ ని కలవాలి. 342 00:25:10,469 --> 00:25:13,639 వాడు చాలా మంచి పిల్లాడు. చాలా తెలివైనవాడు. 343 00:25:13,639 --> 00:25:14,723 అవును. 344 00:25:16,558 --> 00:25:19,353 హేయ్, మీ ఇద్దరికీ స్నేహం బాగా కుదిరినట్టు ఉంది. 345 00:25:20,312 --> 00:25:21,813 మా ఇద్దరి మధ్య ఇంకా అంత సఖ్యత రాలేదు. 346 00:25:22,689 --> 00:25:25,234 వస్తుంది. తెలుసా, మా నాన్నా అలాగే నాకు మధ్య కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. 347 00:25:25,901 --> 00:25:27,319 ఆయన ఇంజినీర్, కదా? 348 00:25:27,319 --> 00:25:29,071 అవును. ఆయనకు నిర్మించడం అంటే చాలా ఇష్టం. 349 00:25:29,071 --> 00:25:31,281 ఆయన దగ్గర చాలా మోడల్స్ ఉండేవి. ఇంటి నిండా అవే. 350 00:25:31,281 --> 00:25:34,868 నాకు కూడా మోడల్స్ అంటే ఇష్టం. వాటితో పనిచేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. 351 00:25:34,868 --> 00:25:39,373 ఆయన దగ్గర టైటన్ 2 రాకెట్ మీద ఉంచబడిన ఒక జెమినీ మోడల్ ఒకటి ఉండేది. 352 00:25:39,373 --> 00:25:41,124 అది ఆయన ఫేవరేట్ అని నాకు తెలుసు. 353 00:25:41,124 --> 00:25:44,419 కాబట్టి ఆయన బయటకు వెళ్ళినప్పుడు, నేను దాన్ని షెల్ఫ్ నుండి తీసేవాడిని, 354 00:25:44,419 --> 00:25:46,630 ఆయన లేనప్పుడు దానితో ఆడేవాడిని. 355 00:25:47,506 --> 00:25:48,674 కానీ ఒకరోజు, 356 00:25:50,175 --> 00:25:51,718 - దాన్ని విరగగొట్టేసా. - ఆహ్-ఓహ్. 357 00:25:52,302 --> 00:25:54,972 - ఆ రోజు నాకు చాలా చివాట్లు పడ్డాయి. - అందులో ఆశ్చర్యం లేదు. 358 00:25:55,973 --> 00:25:58,392 కానీ తర్వాత ఆయన బయటకు వెళ్లి, ఇంకొక మోడల్ కిట్ కొని తీసుకొచ్చారు. 359 00:25:58,892 --> 00:26:01,520 నా పక్కనే కూర్చుని, సూచనలు ఇస్తూ 360 00:26:01,520 --> 00:26:03,647 ఒక్కొక్క పీస్ నాతో పెట్టించి దాన్ని నిర్మించేలా చేసారు. 361 00:26:05,983 --> 00:26:07,067 ఆ రోజు నాకు 362 00:26:08,151 --> 00:26:10,112 ఆయన మీద ఎంతో ఇష్టం పెరిగింది. 363 00:26:11,572 --> 00:26:13,782 - భలే విషయం. - మా పని పూర్తి అయ్యేసరికి, 364 00:26:13,782 --> 00:26:16,869 వెనక్కి ఎగిరే పక్షుల గురించి ఆయన నాకు మొట్టమొదటిసారి చెప్పారు. 365 00:26:18,287 --> 00:26:19,288 ఏంటి? 366 00:26:19,288 --> 00:26:22,207 ప్రతీ శీతాకాలాల్లో కొన్ని పక్షుల గుంపులు చలికాలంలో ఉత్తరానికి వెళ్తాయి. 367 00:26:22,749 --> 00:26:25,919 - అవి ఎందుకు వెనక్కి వెళతాయో తెలుసా? - తెలీదు. 368 00:26:26,503 --> 00:26:28,255 ఎందుకంటే అవి వచ్చిన చోటును మళ్ళీ చూడాలి అనుకుంటాయి అంట, 369 00:26:28,255 --> 00:26:30,340 అవి ఎక్కడికి వెళ్లాలో తెలుసుకోవడానికి అదే మార్గం అంట. 370 00:26:34,761 --> 00:26:35,762 ఆ ఐడియా నాకు నచ్చింది. 371 00:26:37,764 --> 00:26:40,350 ఏదోకరోజు, అలెక్స్ బాబు కూడా నీ గురించి ఆలోచిస్తూ 372 00:26:40,350 --> 00:26:42,269 నేను మా నాన్నను ఎలా చూస్తున్నానో అలా చూస్తాడు. 373 00:26:42,769 --> 00:26:43,896 కాబట్టి నువ్వు నీలాగే ఉండు. 374 00:26:45,355 --> 00:26:46,440 నీ అభిరుచిని వాడితో పంచుకో. 375 00:26:48,192 --> 00:26:49,818 నాకు ఒకరు ఇచ్చిన అతిగొప్ప గిఫ్ట్ అదే. 376 00:27:16,637 --> 00:27:17,721 హలో, మిస్ రోసాలెస్. 377 00:27:22,559 --> 00:27:24,269 మీకు నేను గుర్తుండి ఉండకపోవచ్చు. నేను... 378 00:27:24,269 --> 00:27:25,437 లేదు, నాకు నువ్వు గుర్తున్నావు. 379 00:27:26,271 --> 00:27:28,315 - నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? - క్షమించాలి, కానీ... 380 00:27:28,941 --> 00:27:30,609 మిమ్మల్ని భయపెట్టినందుకు క్షమించండి, కానీ... 381 00:27:33,362 --> 00:27:34,571 నువ్వు ఇక్కడికి రాకూడదు. 382 00:27:34,571 --> 00:27:35,656 ప్లీజ్. 383 00:27:37,699 --> 00:27:39,284 ప్లీజ్, నన్ను ఒక నిమిషం మాట్లాడనివ్వండి. 384 00:27:41,245 --> 00:27:43,372 ఈ విషయాన్ని మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. 385 00:27:49,461 --> 00:27:52,130 ఇంజిన్ డిజైన్ ఇమ్మని నేను ఆమెను ఎంతో బ్రతిమిలాడాను, 386 00:27:53,674 --> 00:27:56,885 కానీ నేను ఆమెను ఎంత బ్రతిమిలాడినా, ఆమె నాకు సాయం చేయడానికి ఒప్పుకోలేదు. 387 00:27:58,387 --> 00:28:02,057 అది లేకుండా 1994లో మేము లాంచ్ చేయడం సాధ్యం అయ్యేది కాదు. 388 00:28:04,101 --> 00:28:07,896 నాకు కెజిబి వాళ్ళు 389 00:28:07,896 --> 00:28:14,152 ఐఏసి కాన్ఫరెన్స్ లో ఆమె దగ్గరకు వెళ్లి ఏం చేసి అయినా డిజైన్ ని సంపాదించమని చెప్పారు... 390 00:28:16,864 --> 00:28:18,365 కానీ నేను కాదు అన్నాను. 391 00:28:21,743 --> 00:28:24,705 కాబట్టి నా హ్యాండ్లర్ ఆమె గదిలోకి ఇద్దరిని పంపారు. 392 00:28:24,705 --> 00:28:30,586 సహకరించకపోతే మార్గో గురించి ఎఫ్.బి.ఐ వారికి రిపోర్ట్ చేస్తాం అన్నారు. 393 00:28:31,336 --> 00:28:34,298 అయినా కూడా, ఆమె వాళ్లకు ఇంజిన్ డిజైన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. 394 00:28:35,757 --> 00:28:36,758 కాబట్టి, 395 00:28:38,427 --> 00:28:41,430 అప్పుడు వాళ్ళు ఆమె కళ్ళ ముందు నా పీక నొక్కడం మొదలెట్టారు. 396 00:28:45,434 --> 00:28:46,435 దేవుడా. 397 00:28:48,937 --> 00:28:50,606 మార్గో మీకు ఈ విషయం చెప్పలేదా? 398 00:28:56,904 --> 00:28:57,988 ఆమె... 399 00:28:58,572 --> 00:29:02,492 ఆమె నా ప్రాణాల కోసం తన గౌరవంతో పాటు సర్వస్వాన్ని త్యాగం చేసింది. 400 00:29:07,706 --> 00:29:09,208 ఎనిమిదేళ్లు... 401 00:29:12,211 --> 00:29:14,087 ఆమె చనిపోయిందేమో అనుకునేలా చేసింది. 402 00:29:16,423 --> 00:29:19,510 ఎనిమిదేళ్ల పాటు తాను క్షేమంగానే ఉన్నానని 403 00:29:19,510 --> 00:29:21,553 - మాకు చెప్పడానికి కనీసం... - ఎలా... 404 00:29:21,553 --> 00:29:23,639 - ...ప్రయత్నించలేదు కూడా. - ఎలా చేయగలదు? 405 00:29:27,976 --> 00:29:32,064 సోవియెట్ యూనియన్ కి ఫిరాయించిన వారు ఒక ఖైదీతో సమానం. అదొక పక్షి పంజరం. 406 00:29:32,064 --> 00:29:34,274 నాకు తెలుసు. నాకు తెలుసు... 407 00:29:37,486 --> 00:29:38,487 అదేంటంటే... 408 00:29:43,492 --> 00:29:46,954 ఆమెను ఎలా క్షమించాలో నాకు తెలీదు. 409 00:29:54,503 --> 00:29:55,504 నేను అర్థం చేసుకోగలను. 410 00:30:00,592 --> 00:30:02,970 కానీ ఆమె లేకపోతే ఇవాళ మీ స్థితి ఎలా ఉండేది? 411 00:30:05,848 --> 00:30:07,015 ఒకసారి అది ఆలోచించండి. 412 00:30:09,309 --> 00:30:11,353 ఆమె మిమ్మల్ని నమ్మింది, అలీడా. 413 00:30:12,855 --> 00:30:14,398 నన్ను ఎలా అయితే నమ్మిందో అలాగే. 414 00:30:16,483 --> 00:30:19,069 ప్లీజ్. ప్లీజ్. 415 00:30:19,820 --> 00:30:21,363 ఆమెతో మాట్లాడటానికి నాకు సాయం చేయండి. 416 00:30:58,066 --> 00:31:00,819 - పోపీ? - చెప్పు, నువ్వు పడుకున్నావు ఏమో అనుకున్నా. 417 00:31:02,404 --> 00:31:04,656 నాకు భయంగా ఉంది. 418 00:31:04,656 --> 00:31:05,741 నీకు భయంగా ఉందా? 419 00:31:06,909 --> 00:31:09,328 ఇక్కడ భయపడటానికి ఏం లేదు. ఇక్కడ నువ్వు సురక్షితంగా ఉన్నావు. 420 00:31:11,663 --> 00:31:13,498 హేయ్, నీకు ఏం చూసి భయంగా ఉంది? 421 00:31:19,171 --> 00:31:21,215 నీకు నన్ను చూసి భయంగా లేదు కదా? 422 00:31:26,178 --> 00:31:27,179 హేయ్... 423 00:31:28,931 --> 00:31:30,682 నువ్వంటే నాకు చాలా ఇష్టం, పిల్లాడా. 424 00:31:30,682 --> 00:31:33,769 కానీ నువ్వు ఒక ఎలుగుబంటిలా ఉన్నావు. 425 00:31:35,979 --> 00:31:38,524 నేను... నేను ఎలుగుబంటిలా ఉన్నానా? 426 00:31:42,194 --> 00:31:43,946 అది నిజమే కావచ్చు. 427 00:32:02,422 --> 00:32:06,051 అంటే, మీ అమ్మ నీ వయసులో ఉన్నప్పుడు, ఆమె కూడా చీకటి అంటే భయపడేది. 428 00:32:06,802 --> 00:32:08,971 అప్పుడు నేను ఆమె కోసం ఏం చేసేవాడినో తెలుసా? 429 00:32:08,971 --> 00:32:10,097 ఏంటి? 430 00:32:10,722 --> 00:32:12,349 నేను ఆమెకు ఒక కథ చదివి వినిపించేవాడిని. 431 00:32:14,309 --> 00:32:16,144 నీకు కూడా ఒక కథ చెప్పమంటావా? 432 00:32:28,699 --> 00:32:31,076 సరే, ఇది ఒక నావికుడి గురించిన కథ. 433 00:32:31,952 --> 00:32:35,372 కానీ ఇంటికి చాలా దూరంగా ఒక కొత్త ప్రదేశంలో జరిగిన కథ. 434 00:32:36,832 --> 00:32:38,584 అతని పేరు జేక్ హోల్మ్యాన్. 435 00:32:44,965 --> 00:32:45,966 "మొదటి చాప్టర్. 436 00:32:47,009 --> 00:32:49,803 జేక్ హోల్మ్యాన్ నెమ్మదిగా 'హెలో, షిప్' అన్నాడు. 437 00:32:50,429 --> 00:32:51,555 ఆ షిప్ నిద్రపోతోంది. 438 00:32:52,347 --> 00:32:53,390 అతని మాట దానికి వినిపించలేదు. 439 00:32:54,057 --> 00:32:57,144 అతను తన పెద్ద 30 ఏళ్ల నాటి కాన్వాస్ బ్యాగ్ ని నేల మీద పెట్టి 440 00:32:57,144 --> 00:33:00,689 చంద్రుని వెలుగులో ఒక గోడ నీడలో నిలబడి 441 00:33:00,689 --> 00:33:03,066 మొట్టమొదటిసారి దాన్ని దీర్ఘంగా చూసాడు. 442 00:33:04,401 --> 00:33:07,112 అది వెడల్పుగా, ముక్కలు ముక్కలుగా ఉన్నట్టు కనిపించింది, 443 00:33:07,112 --> 00:33:10,449 నల్లని పారుతున్న నది చివర, బరువైన పైభాగంతో ఉన్నట్టు, 444 00:33:10,449 --> 00:33:13,202 భారీగా కనిపించింది. 445 00:33:13,202 --> 00:33:17,039 దానికి ఉన్న రెండు పొడవాటి మాస్ట్ లను మించి ఇంకా ఎత్తుగా ఉన్న 446 00:33:17,039 --> 00:33:20,626 నల్లని, సన్నని పొగగొట్టం తప్పితే, షిప్ మొత్తం స్వచ్ఛమైన తెల్లని రంగులో ఉంది. 447 00:33:21,543 --> 00:33:26,840 దాని పొగ గొట్టం నుండి క్రిందికి వాలుగా స్ట్రీమర్లలాగ మేపోల్ నుండి నాలుగు వైర్లు కట్టి ఉన్నాయి. 448 00:33:26,840 --> 00:33:29,635 ఆ పడవ ముందు భాగంలో కవచంతో ఉన్న ఒక వెడల్పాటి గన్ 449 00:33:29,635 --> 00:33:33,722 అలాగే చివర తెరిచి ఉన్న ఫ్యాన్ టైల్ ఆఫ్ట్ లో ఒక మనిషి ఎత్తులో స్టీరింగ్ చక్రం ఉంది. 450 00:33:34,681 --> 00:33:37,768 కానీ మధ్యలో చూస్తే, అది ఒక షిప్ లా కాకుండా ఒక ఇల్లులా కనిపించింది. 451 00:33:37,768 --> 00:33:40,687 దాని స్క్వేర్, కర్టైన్లు ఉన్న కిటికీలు, దాని తలుపులు, 452 00:33:40,687 --> 00:33:44,566 ప్రధాన డెక్ లో ఉన్న హల్, అలాగే పొడవాటి, సన్నని వరండాలో తెరుచుకుని ఉన్నాయి. 453 00:33:45,275 --> 00:33:49,530 అలాగే బోట్ డెక్ పైప్ రైల్ మీద, అడుగు భాగం దగ్గర తెల్లని గుడారంలా ఉంది. 454 00:33:49,530 --> 00:33:51,240 అప్పటికి అర్థరాత్రి అయింది. 455 00:33:51,240 --> 00:33:54,034 {\an8}గస్తీ కాసేవారు తప్ప మిగతావారు అందరూ పడుకుని ఉన్నారు." 456 00:33:54,034 --> 00:33:55,994 {\an8}కొరోలెవ్ క్రేటర్ 457 00:33:55,994 --> 00:33:58,080 {\an8}హ్యాపీ వ్యాలీ బేస్ నుండి 6,375 కిలోమీటర్ల దూరంలో 458 00:34:57,264 --> 00:34:59,266 బాల్విన్ 459 00:36:17,177 --> 00:36:19,555 కావాలంటే నువ్వు కూడా వచ్చి కూర్చోవచ్చు. 460 00:36:33,318 --> 00:36:35,445 వాళ్ళు నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పారు. 461 00:36:38,657 --> 00:36:39,992 ఇక్కడి కుర్చీలు వేరేగా ఉన్నాయి. 462 00:36:53,547 --> 00:36:54,673 నీకు ఏం కావాలి? 463 00:36:59,803 --> 00:37:00,804 అది... 464 00:37:02,514 --> 00:37:04,850 మన ట్రాకింగ్ స్టేషన్ల నుండి అప్డేట్ చేయబడిన స్టేట్ వెక్టార్లు వచ్చాయి. 465 00:37:07,186 --> 00:37:09,438 చూస్తుంటే నెట్వర్క్ చూస్తున్న దానికి, అలాగే మనం అంచనా వేసిన మార్గానికి 466 00:37:09,438 --> 00:37:11,481 మధ్య కొంత తేడా ఉన్నట్టు ఉంది. 467 00:37:16,236 --> 00:37:17,362 ఒకసారి చూస్తాను. 468 00:37:32,002 --> 00:37:37,925 నేను వాళ రాత్రి ఈ లెక్కలు చెక్ చేసి నా అభిప్రాయం ఏంటో చెప్తాను. 469 00:37:39,301 --> 00:37:40,302 థాంక్స్. 470 00:37:58,570 --> 00:38:01,031 సరే, ఇంకొకసారి మన ప్లాన్ ని చెప్తాను. 471 00:38:01,031 --> 00:38:02,658 ఇంధన ప్లాన్ దగ్గర జరిగిన విషయం తర్వాత 472 00:38:02,658 --> 00:38:06,119 బేస్ అంతటా వాళ్ళు అనేక సెక్యూరిటీ చెక్ పాయింట్లు పెట్టారని మన అందరికీ తెలుసు, 473 00:38:06,119 --> 00:38:08,455 లోడింగ్ డాక్ దగ్గర కూడా. 474 00:38:08,455 --> 00:38:12,292 అలాగే చెక్ చేయకుండా ఎవరూ ఆ గదిలోకి వెళ్లడం, గది నుండి రావడం జరిగేది లేదు. 475 00:38:12,292 --> 00:38:15,337 కాబట్టి మనం నేరుగా వెళ్లి ఆ పరికరాలను షెల్ఫ్ నుండి తీసుకుని రావడం కుదరదు, 476 00:38:15,337 --> 00:38:18,048 ఈ విషయంలో మనం తెలివిగా నడుచుకోవాలి. 477 00:38:18,048 --> 00:38:21,468 కాబట్టి మన లిస్టులో మనకు అవసరమైన అన్నిటినీ చేర్చి ఇంకొక నకిలీ అభ్యర్ధన పత్రాన్ని చేయాలి. 478 00:38:21,468 --> 00:38:22,886 ఫీనిక్స్ కార్గో హాల్ లో ఉన్న నా మనిషి 479 00:38:22,886 --> 00:38:26,181 అనుమానం వచ్చే అవకాశం లేని ప్యాకేజి చేసి దాంట్లో వస్తువును పెడతాడు. 480 00:38:27,099 --> 00:38:28,100 మనకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్స్ అన్నీ 481 00:38:28,100 --> 00:38:30,602 సీరియల్, కాటన్ రౌండ్స్ అలాగే డీహైడ్రేట్ చేయబడిన పాల కంటైనర్లు 482 00:38:30,602 --> 00:38:32,104 అని లేబుల్ చేయబడ్డ వాటిలో ఉంటాయి. 483 00:38:32,104 --> 00:38:35,357 మన బాక్సుల మీద ఒక పచ్చ, అలాగే పసుపు రంగు కోడ్ ఉంటుంది. 484 00:38:36,900 --> 00:38:40,070 ఆ సెక్యూరిటీ వెధవలంతా మాజీ మిలటరీ సైనికులు. 485 00:38:40,571 --> 00:38:42,656 కాబట్టి అప్రమత్తంగా ఉండి ప్లాన్ ప్రకారమే నడుచుకోండి. 486 00:38:49,454 --> 00:38:50,455 ఆగు. 487 00:38:53,083 --> 00:38:54,501 అభ్యర్థన పత్రం చూపించు, ప్లీజ్. 488 00:39:12,227 --> 00:39:14,146 దీన్ని ఓపెన్ చేసి చూపించు. 489 00:39:39,630 --> 00:39:42,132 నేనైతే నీలాగా ప్రశాంతంగా ఉండగలిగే వాడిని కాదేమో, మైల్స్. 490 00:39:42,132 --> 00:39:44,718 - చాలా ధైర్యవంతుడివే, వెధవా. - థాంక్స్, మిత్రమా. 491 00:39:44,718 --> 00:39:47,763 ఇలియా అస్తమాను చెప్తుండేవాడు, "దేనికైనా సిద్ధంగా ఉండాలి" అని. 492 00:40:11,495 --> 00:40:13,497 సరే. చూస్తుంటే ఇక్కడ పండగ జరుగుతున్నట్టు ఉంది. 493 00:40:13,497 --> 00:40:15,541 ఆప్స్-కామ్ 2కి స్వాగతం, జెంటిల్మెన్. 494 00:40:15,541 --> 00:40:17,376 "ఘోస్ట్ ఆప్స్" అంటే బాగుంటుంది. 495 00:40:17,376 --> 00:40:18,836 వినడానికి ఇంకా బాగుంది. 496 00:40:18,836 --> 00:40:20,629 ఏంటి? ఏమైంది? 497 00:40:23,382 --> 00:40:24,758 ఏంటిది? 498 00:40:25,843 --> 00:40:27,678 అరేయ్, అయ్యయ్యో. 499 00:40:27,678 --> 00:40:29,972 అది ఇక్కడే ఉండాలి. ఏం... 500 00:40:32,683 --> 00:40:35,310 అక్కడ ఉండాల్సింది కార్న్ ఫ్లేక్స్ కాదు అనుకుంట కదా. 501 00:40:38,146 --> 00:40:39,523 అందులో ఏం ఉండాలి? 502 00:40:40,691 --> 00:40:41,692 డిస్క్రిమినేటర్. 503 00:40:46,238 --> 00:40:47,322 - ఛ. - సరే. 504 00:40:47,322 --> 00:40:49,324 మరి అది ఇక్కడ లేకపోతే, ఎక్కడికి పోయినట్టు? 505 00:40:49,324 --> 00:40:51,285 {\an8}జాగ్రత్త ఎలెక్ట్రోస్టాటిక్ సెన్సిటివ్ పరికరం 506 00:40:51,285 --> 00:40:52,369 {\an8}క్లాసిఫైడ్ 507 00:41:00,836 --> 00:41:03,046 అది ఇక్కడే ఉంది, కానీ దాన్ని సెక్యూర్ బ్యాకప్ కి పంపేశారు. 508 00:41:04,548 --> 00:41:06,550 ఫీనిక్స్ లో ఉన్న నా మనిషి బాక్సులను తారుమారు చేసినట్టు ఉన్నాడు. 509 00:41:06,550 --> 00:41:09,595 అవును. అదృష్టవశాత్తు అది షిప్పింగ్ సమయంలో జరిగిన తప్పులా కనిపిస్తుంది. 510 00:41:10,429 --> 00:41:13,891 మనం దాన్ని ఎలాగైనా తెచ్చుకోగలమా? లాక్ ని విరగగొట్టడం లాంటిది ఏమైనా చేయగలమా? 511 00:41:13,891 --> 00:41:15,726 లేదు, అది ఎలక్ట్రానిక్. చాలా క్లిష్టం. 512 00:41:15,726 --> 00:41:18,228 మనం దాన్ని అంత సులభంగా తెరవలేము. 513 00:41:18,228 --> 00:41:19,771 దీనికి ఇంకొక దారి ఉండొచ్చు, కానీ... 514 00:41:19,771 --> 00:41:21,857 లేదు, అది చాలా చిన్నగా ఉంటుంది. 515 00:41:21,857 --> 00:41:23,025 ఏంటి చిన్నగా ఉండేది? 516 00:41:23,025 --> 00:41:24,193 ఇంటేక్ వెంట్. 517 00:41:24,193 --> 00:41:27,654 12 అంగుళాల వెడల్పే ఉంటుంది. మనం ఎవరం అందులో పట్టము. 518 00:41:46,048 --> 00:41:47,883 చెప్పేది విను. హేయ్. 519 00:41:50,385 --> 00:41:52,346 నీకు ఈ పని చేయడం ఇష్టం లేకపోయినా పర్లేదు. 520 00:41:53,472 --> 00:41:55,641 ఏం కాదు. నాకు చేయాలనే ఉంది. 521 00:41:56,183 --> 00:41:57,184 నిజంగానే? 522 00:41:58,727 --> 00:41:59,728 ఖచ్చితంగా చెప్పగలవా? 523 00:42:04,399 --> 00:42:05,400 సరే. 524 00:42:25,587 --> 00:42:26,964 వాడు సురక్షితంగానే వస్తాడు. 525 00:42:34,304 --> 00:42:35,848 ప్లేట్ కనిపించిందా, అలెక్స్? 526 00:42:36,515 --> 00:42:38,642 ఇక్కడ కొంచెం చీకటిగా ఉంది. 527 00:42:43,522 --> 00:42:44,731 ఇది వెర్రి పని. 528 00:42:48,443 --> 00:42:50,112 నేను రూమ్ లోకి వెళ్ళిపోయా! 529 00:42:50,112 --> 00:42:52,906 సరే. సరే, బంగారం. 530 00:42:52,906 --> 00:42:56,451 ఇప్పుడు చుట్టూ చూడు, ఆ బాక్సు ఉందో లేదో చూడు. 531 00:42:57,077 --> 00:42:58,704 సరే... 532 00:43:00,247 --> 00:43:02,040 ఏమైంది? 533 00:43:02,040 --> 00:43:05,794 ఒక షెల్ఫ్ ఉంది, ఆ బాక్సు దాని మీద ఉంది. 534 00:43:06,503 --> 00:43:08,172 సరే... దాన్ని అందుకోగలవా? 535 00:43:08,172 --> 00:43:09,590 లేదు. 536 00:43:12,593 --> 00:43:13,594 ఛ. 537 00:43:14,386 --> 00:43:16,805 సరే. ఇక వెనక్కి వచ్చేయ్. 538 00:43:16,805 --> 00:43:18,807 దాన్ని తెచ్చుకోవడానికి ఇంకొక మార్గం కనిపెడతాం. 539 00:43:18,807 --> 00:43:21,351 నేను కొంచెం పైకి ఎక్కితే దాన్ని అందుకోగలను అనుకుంటున్నాను. 540 00:43:23,395 --> 00:43:25,606 సరే, కానీ జాగ్రత్తగా ఉండు, అలెక్స్. 541 00:43:25,606 --> 00:43:26,899 అది కష్టం కావచ్చు... 542 00:43:28,358 --> 00:43:29,359 అలెక్స్? 543 00:43:30,652 --> 00:43:32,196 అలెక్స్, బాగానే ఉన్నావా? 544 00:43:46,168 --> 00:43:47,753 భలే. 545 00:43:47,753 --> 00:43:49,171 ఏం చేశాడో చూడు. 546 00:43:52,549 --> 00:43:54,927 - వచ్చేసాడు. - హేయ్, బుజ్జోడా. 547 00:43:56,553 --> 00:43:57,763 భలే పని చేసావు. 548 00:43:57,763 --> 00:43:58,847 హేయ్... 549 00:43:59,473 --> 00:44:01,892 నువ్వు చాలా ధైర్యవంతుడివి. తెలుసా? 550 00:44:01,892 --> 00:44:03,477 నువ్వు చాలా ధైర్యవంతుడివి. 551 00:44:04,478 --> 00:44:08,607 నువ్వు గొప్ప పని చేసావు, పిల్లోడా. 552 00:44:08,607 --> 00:44:10,400 అవును, నిజం. 553 00:44:10,400 --> 00:44:12,152 అవును, సాధించావు. 554 00:44:18,659 --> 00:44:20,577 95.1114655ప 29.5353368ఉ 555 00:44:20,577 --> 00:44:22,871 (రాత్రి పది గంటలకు) 556 00:45:40,991 --> 00:45:43,702 ఫ్రాంక్స్ రెస్టారెంట్ 557 00:45:55,297 --> 00:45:57,299 మూసేయాలి. నిన్ను ఇక పంపేయక తప్పదు. 558 00:45:58,967 --> 00:46:01,053 సరే, థాంక్స్. థాంక్స్. 559 00:46:02,596 --> 00:46:04,431 నీ ఫ్రెండ్ రానందుకు బాధగా ఉంది. 560 00:46:05,557 --> 00:46:08,977 రేపు టౌన్ లో ఉంటే ముందుగా వచ్చే వారికి ఇచ్చే స్పెషల్ కోసం రా. 561 00:46:09,895 --> 00:46:11,188 సరే. 562 00:47:17,212 --> 00:47:18,380 సెర్గీ. 563 00:47:25,220 --> 00:47:26,263 మార్గో. 564 00:47:37,191 --> 00:47:38,192 నేను... 565 00:47:39,401 --> 00:47:41,278 నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉంది. 566 00:47:41,278 --> 00:47:43,405 - నేను... - మనం కలుసుకోకూడదు, సెర్గీ. 567 00:47:44,323 --> 00:47:47,117 ఇప్పుడు నీకంటూ ఇక్కడ ఒక జీవితం ఉంది, నాకు అక్కడ ఒక జీవితం ఉంది. 568 00:47:47,117 --> 00:47:48,410 లేదు, లేదు, లేదు, లేదు. 569 00:47:48,410 --> 00:47:49,912 నీకు అర్థం కావడం లేదు. 570 00:47:49,912 --> 00:47:52,456 నేను చాలా కష్టాలు పడ్డాను, కానీ ఆఖరికి ఇప్పుడిప్పుడే... 571 00:47:52,456 --> 00:47:54,791 నువ్వు సురక్షితంగా లేవు, మార్గో. 572 00:47:58,128 --> 00:48:03,258 నీకు ఇరినా మారోజోవగా తెలిసిన మహిళ, రోస్కోస్మోస్ హెడ్ ఉంది చూడు, 573 00:48:04,593 --> 00:48:06,428 కెజిబిలో నా హ్యాండ్లర్ ఆ మహిళే. 574 00:48:07,304 --> 00:48:08,764 మొదటి నుండి. 575 00:48:08,764 --> 00:48:12,851 నన్ను యునైటెడ్ స్టేట్స్ కి అన్నేళ్ల క్రితం పంపించింది ఆవిడే, 576 00:48:13,685 --> 00:48:16,396 మనిద్దరి జీవితాలను నాశనం చేసింది ఆవిడే. 577 00:48:24,238 --> 00:48:26,156 నువ్వు వెనక్కి వెళ్ళకూడదు, మార్గో. 578 00:48:34,331 --> 00:48:35,624 రేంజర్, హ్యాపీ వ్యాలీ. 579 00:48:35,624 --> 00:48:37,459 నిష్క్రమణ బర్న్ బాగుంది. 580 00:48:37,459 --> 00:48:39,127 అవశేషాలు పెద్దగా ఏం లేవు. 581 00:48:39,127 --> 00:48:41,880 కాపీ. ప్రీ-వాల్వ్ లు మూయబడినట్టు ధృవీకరణ అందింది. 582 00:48:42,673 --> 00:48:44,675 నిష్క్రమణ బర్న్ పూర్తి అయింది. 583 00:48:44,675 --> 00:48:50,264 2003ఎల్.సిని ఎదుర్కోవడానికి సరైన మార్గంలో వెళ్తున్నాం, టీమ్. 584 00:48:50,264 --> 00:48:53,141 సిన్క్లేయిర్, దయచేసి ఉపరితల కాంటాక్ట్ కోణాలను మరొకసారి చెక్ చెయ్. 585 00:48:53,141 --> 00:48:55,686 కేబుల్ టెన్షన్ ని పెంచాల్సిన అవసరం రాకుండా చూడు. 586 00:48:56,854 --> 00:49:00,065 కాపీ, స్కూటర్. అంతా బాగానే ఉండి ఉంటుంది, అయినా మరొకసారి చెక్ చేస్తా. 587 00:49:02,651 --> 00:49:05,237 విహెచ్ఎఫ్ మీద నీ మాట స్పష్టంగా వినిపిస్తుంది. 588 00:49:06,822 --> 00:49:10,576 ఒకమాట, అప్డేట్ చేయబడిన స్టేట్ వెనక్కి రాగానే విషయం చెప్పు. 589 00:49:13,537 --> 00:49:16,331 డాప్లర్ సెకన్ కి 12 మీటర్ల క్లోజింగ్ రేట్ చూపుతోంది. 590 00:49:17,416 --> 00:49:20,002 అందిందా? గైడెన్స్ దాన్ని స్వీకరించింది. 591 00:49:24,423 --> 00:49:26,508 అవును, అలాగే. ఆటోకి కంట్రోల్ టర్న్ చేయండి. 592 00:49:26,508 --> 00:49:27,926 కాపీ, హ్యాపీ వ్యాలీ. 593 00:49:27,926 --> 00:49:30,345 దయచేసి ఎస్-బ్యాండ్ ని ధృవీకరించండి, కామ్. 594 00:49:33,390 --> 00:49:36,894 ఆర్.టి.ఎస్ ని ధృవీకరిస్తున్నా... 595 00:49:41,190 --> 00:49:44,109 ఆర్.టి.ఎస్ ఎస్-బ్యాండ్ 1.53 ఉంది. 596 00:49:44,109 --> 00:49:47,905 ఎవరూ ఇక్కడికి రాకూడదు సమాచార విభాగం 597 00:50:14,890 --> 00:50:16,058 నేను చచ్చానే. 598 00:51:42,144 --> 00:51:44,146 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్