1 00:00:06,041 --> 00:00:07,041 {\an8}ఇంతకుముందు 2 00:00:07,041 --> 00:00:08,375 {\an8}మోర్డోర్‌కు స్వాగతం. 3 00:00:09,125 --> 00:00:10,916 అడార్‌కు విధేయత ప్రమాణం చేస్తావా? 4 00:00:13,541 --> 00:00:15,375 మనం భయపడాల్సిన వారు ఎవరూ మిగలలేదు. 5 00:00:15,375 --> 00:00:17,458 ఒక్కరు మిగిలారు. ఒక ప్రాచీన మాంత్రికుడు. 6 00:00:18,000 --> 00:00:20,625 నా ప్రజలను విడుదల చెయ్, అతను ఎక్కడ ఉంటాడో చెబుతాను. 7 00:00:20,750 --> 00:00:22,083 మీరు తనను నాశనం చేయవచ్చు. 8 00:00:27,083 --> 00:00:28,125 అమ్మా. అమ్మా. 9 00:00:32,375 --> 00:00:33,916 అగ్నిపర్వతం బద్దలయింది. 10 00:00:34,041 --> 00:00:38,500 దాని కారణంగా భూభాగంలో వివిధ ప్రాంతాలలో భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి, 11 00:00:38,500 --> 00:00:41,083 మన సూర్య సొర్౦గాలను కూల్చేశాయి. 12 00:00:41,083 --> 00:00:44,583 ఖజాద్- దుమ్‌ను చీకటి హస్తం చుట్టుముడుతుంది. 13 00:00:44,583 --> 00:00:47,208 మనము పర్వతాలను వినలేకపోతున్నాము. 14 00:00:47,208 --> 00:00:50,791 ప్రస్తుతం, మిడిల్ - ఎర్త్ అంతా ప్రమాదం అంచున ఉంది. 15 00:00:50,791 --> 00:00:53,750 మనకు ఈ శక్తివంతమైన ఉంగరాలే కాంతి పునరుద్ధరణకు చివరి ఆశ. 16 00:00:53,750 --> 00:00:55,583 ఇది ఏదో అహ్వానం... 17 00:00:55,583 --> 00:00:58,291 కెలెబ్రింబోర్ ప్రభువు నుండి. 18 00:00:59,541 --> 00:01:02,291 న్యూమెనోర్ యొక్క ద్వీప రాజ్యం. 19 00:01:02,791 --> 00:01:05,458 చూస్తున్న ఏడు రాళ్లు ఉండేవి. 20 00:01:05,458 --> 00:01:07,333 ఇది మా తండ్రి వారసత్వ౦. 21 00:01:07,333 --> 00:01:11,625 రిజెంట్ మహారాణి రక్షణకు తమని తాము సమర్పించుకునేందుకు సిద్ధంగా ఉన్నది ఎవరు? 22 00:01:11,625 --> 00:01:12,666 నేను సేవ చేస్తాను. 23 00:01:13,666 --> 00:01:15,333 - నేను చేస్తా! - నేను చేస్తా! 24 00:01:16,583 --> 00:01:18,291 - ఫారజోన్! - నాతో రా. 25 00:01:18,291 --> 00:01:19,958 అతను ఇది ఎందుకు ఆపలేదు? 26 00:01:19,958 --> 00:01:22,291 - అతను ఆమెకు విధేయుడు. ఒప్పయినా... - తప్పయినా. 27 00:01:22,291 --> 00:01:24,875 నీ బంధువు వద్ద రాజముద్ర ఉన్నా, అనుసరించేది నిన్నే. 28 00:01:24,875 --> 00:01:27,333 - వాళ్ళ సహాయంతో మీరు... - మేము ఏంటి? 29 00:01:28,625 --> 00:01:29,666 ప్రభావం వక్కాణించండి. 30 00:01:33,416 --> 00:01:35,125 - దాక్కోండి! - మహరాణి! 31 00:01:35,791 --> 00:01:37,041 అయ్యో! 32 00:01:38,791 --> 00:01:39,916 అయ్యో! 33 00:01:42,916 --> 00:01:44,083 ఇసిల్ డ్యూర్! 34 00:01:44,750 --> 00:01:46,083 నా కొడుకు ఎక్కడ? 35 00:01:47,541 --> 00:01:48,541 ఏమయింది? 36 00:01:50,166 --> 00:01:51,458 ఏమి చూశావు? 37 00:03:16,625 --> 00:03:22,625 ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ 38 00:03:39,041 --> 00:03:40,041 దానిని నాకు ఇవ్వు. 39 00:03:45,625 --> 00:03:46,625 లేదు! 40 00:03:47,666 --> 00:03:50,041 నువ్వు ఇంటికి వస్తావు. వినిపించిందా? 41 00:03:51,250 --> 00:03:52,708 నువ్వు మాతో వస్తున్నావు. 42 00:04:00,041 --> 00:04:02,666 వద్దు, బెరేక్. 43 00:04:04,000 --> 00:04:06,583 - దయచేసి విను. - అది నీ మాట వినదు. 44 00:04:08,375 --> 00:04:10,625 అది మనలో ఎవరి మాటా వినదు. 45 00:05:06,666 --> 00:05:08,916 భయపడకు, నాలుగు కాళ్ళ దానా. 46 00:05:08,916 --> 00:05:12,791 నిన్ను తినేయములే... అప్పుడే. 47 00:05:15,791 --> 00:05:17,166 సరే, పట్టాను. 48 00:05:19,125 --> 00:05:21,125 లేదు. ఇంకా లేదు. 49 00:05:25,791 --> 00:05:26,791 రా! 50 00:05:35,208 --> 00:05:38,708 - అయ్యో! అది పారిపోతోంది! వెనుక వెళ్ళు! - వద్దు! దానిని వెళ్ళనివ్వు. 51 00:05:40,875 --> 00:05:43,041 అక్కడ అది నల్ల అడవి. 52 00:05:44,166 --> 00:05:46,375 అక్కడ నుండి ఎవరూ సజీవంగా రాలేరు. 53 00:06:53,791 --> 00:06:54,958 బెరేక్. 54 00:06:58,000 --> 00:06:59,000 నా బాబు. 55 00:08:06,208 --> 00:08:07,750 బెరేక్, వెళ్లు! 56 00:09:32,958 --> 00:09:34,125 వెళ్లు! 57 00:10:00,750 --> 00:10:02,541 {\an8}న్యూమెనోర్ 58 00:10:02,541 --> 00:10:07,291 {\an8}ఒక రాజుగా ఆయన విశ్వసనీయులను ఎప్పుడూ సంరక్షించాడు. ఆయన లోటు తీరనిది. 59 00:10:08,166 --> 00:10:10,666 మరణించిన రాజుల గురించి స్వతంత్రంగా మాట్లాడతావు, 60 00:10:10,666 --> 00:10:13,041 అయినా సొంత కొడుకు పేరు మాత్రం చెప్పవు. 61 00:10:16,291 --> 00:10:20,541 నిన్ను నువ్వు నిందించుకుంటావు, కానీ నిందించుకోకు. నిందించాల్సింది వేరేవాళ్ళని. 62 00:10:22,541 --> 00:10:23,958 ఏమి చెప్పాలనుకుంటున్నావు? 63 00:10:29,458 --> 00:10:34,083 అయితే విను, మన ద్వీపం పతనం అవుతుంది, ఇంకా సమయం ఉంది... 64 00:10:39,833 --> 00:10:40,833 అది ఏంటి? 65 00:11:19,208 --> 00:11:20,375 మహారాణి. 66 00:11:21,208 --> 00:11:22,458 దళపతి. 67 00:11:23,833 --> 00:11:25,208 నీకు ఏమి కనబడుతోంది? 68 00:11:28,291 --> 00:11:30,625 ఉత్తరం నుండి రాజవంశీకులు వచ్చారు. 69 00:11:31,791 --> 00:11:35,500 బెల్జగర్ ప్రభువు తన నివాళులు అర్పించేందుకు వచ్చినట్టున్నారు. 70 00:11:37,041 --> 00:11:39,916 లేనిది చూపించలేరు. 71 00:11:39,916 --> 00:11:43,000 ఫారజోన్ మాట ఇతను వి౦టాడా లేక ఇతని మాట ఫారజోనా? 72 00:11:44,750 --> 00:11:45,958 రె౦డొదే. 73 00:11:56,125 --> 00:11:57,333 మహారాణి? 74 00:11:59,000 --> 00:12:01,416 మరణించిన వారి రుణం ఇలా తీర్చుకుంటామా? 75 00:12:03,125 --> 00:12:04,916 - ఇది కేవలం ప్రారంభమే... - లేదు! 76 00:12:07,000 --> 00:12:09,500 ఆగు! ఆగు! 77 00:12:15,166 --> 00:12:16,416 చెప్పు. 78 00:12:18,833 --> 00:12:20,166 ఎవరిని పోగొట్టుకున్నావు? 79 00:12:21,208 --> 00:12:22,208 నా కొడుకును. 80 00:13:03,458 --> 00:13:05,333 మీ తండ్రిగారి వస్తువులు? 81 00:13:06,250 --> 00:13:07,875 నువ్వు లోపలకు రావడం వినబడలేదు. 82 00:13:10,583 --> 00:13:12,250 మరణించినవారి వస్తువులు. 83 00:13:12,250 --> 00:13:15,833 అవి ఎప్పటికీ మూసివేయబడ్డ తలుపులకు తాళం చెవులుగా మారాయి. 84 00:13:16,750 --> 00:13:18,375 మా నాన్న చనిపోయినపుడు గుర్తుంది. 85 00:13:19,166 --> 00:13:22,791 పాత్రను చూస్తే, అది అంతకుముందు రాత్రి సగం తాగేసి పెట్టినది. 86 00:13:22,791 --> 00:13:25,291 మిగిలినది తాగింట౦ మోస౦ అనిపి౦చి౦ది, 87 00:13:26,333 --> 00:13:28,583 కానీ ఆయనకు మంచి మద్యం వ్రుధాచేయడ౦ నచ్చదు. 88 00:13:30,458 --> 00:13:31,541 అందుకని, నేనది తాగా. 89 00:13:32,041 --> 00:13:33,541 ఇక్కడకు ఎందుకు వచ్చావు? 90 00:13:34,500 --> 00:13:39,166 నీ వెనుక ఏమి దాచావో చూపించు, అప్పుడు నీకు చెబుతాను. 91 00:13:48,416 --> 00:13:49,833 ఏమీ లేదు, దాయాది. 92 00:13:54,791 --> 00:13:56,333 ఇది నువ్వు ఎంచుకోవాల్సిన సమయం. 93 00:13:58,125 --> 00:13:59,333 నీ గౌను. 94 00:14:03,708 --> 00:14:09,125 న్యూమెనోర్ భవిష్యత్తు కోసం ఎరుపు రంగా, లేదా ఆమె గతం కోసం, తెలుపు రంగా? 95 00:14:10,625 --> 00:14:11,791 సందర్భం ఏంటి? 96 00:14:12,625 --> 00:14:14,041 నీ పట్టాభిషేకం. 97 00:14:16,291 --> 00:14:18,416 చనిపోయిన వారికోసం చాలా కాలం దుఃఖించాము. 98 00:14:18,958 --> 00:14:21,791 ఇక బ్రతికున్న వారికోసం పట్టించుకోవాల్సిన సమయం. 99 00:14:22,916 --> 00:14:24,416 మా నాన్న తెలుపు వేసుకున్నారు. 100 00:14:25,875 --> 00:14:27,791 నాకు గుర్తున్నది అంతే. 101 00:14:27,791 --> 00:14:29,958 అదీ, ఇంకా ఒక గ్రద్ద. 102 00:14:29,958 --> 00:14:32,750 పట్టాభిషేకానికి గ్రద్ద దయ చేయడం అరుదు. 103 00:14:33,958 --> 00:14:39,625 నీ దానికి ఒకటి వస్తే, అది శుభ శకునంలా చూడబడుతుంది. 104 00:14:41,208 --> 00:14:42,458 అయితే, తెలుపు రంగు. 105 00:14:43,166 --> 00:14:44,750 నేను ఎరుపు రంగుకు మొగ్గు చూపుతా. 106 00:14:45,791 --> 00:14:49,291 "సూర్యుడిలా, కొత్త చక్రవర్తిని ఉదయిస్తుంది." 107 00:14:49,791 --> 00:14:53,333 నీవు కొత్త రోజు కోసం కొత్త పాలకురాలివని ఇది ప్రజలకు తెలియజేస్తుంది. 108 00:14:54,375 --> 00:14:56,458 వాళ్ళకు మార్పు కావాలి. 109 00:14:56,458 --> 00:14:59,166 తెలుపు. అది నిరాడంబరంగా ఉంటుంది. 110 00:15:05,000 --> 00:15:06,208 నీ ఇష్టం. 111 00:15:14,916 --> 00:15:17,708 ఆమె తన తండ్రి లాగానే, ఆమె ఎప్పటికీ మారదు. 112 00:15:17,708 --> 00:15:21,083 ఆమె అనారోగ్యంతో బాధపడింది. ఆమె ఇక పాలనకు తగదు. 113 00:15:21,083 --> 00:15:22,916 ఎందుకు ఆ నవ్వు? అది నిజం. 114 00:15:22,916 --> 00:15:26,750 అది మద్యం మత్తు మాట్లాడిస్తోంది. దాని గొంతు తగ్గించడం మంచిది. 115 00:15:26,750 --> 00:15:28,625 అయినా, ఆ అబ్బాయి తప్పు కాదు. 116 00:15:29,458 --> 00:15:31,333 ఆమె బదులుగా పాలనకు దాదాపు ఎంపికయ్యావు. 117 00:15:31,333 --> 00:15:35,000 ఈ రాజ్యంలో చాలా మంది మీరే ఉత్తమం అని నమ్ముతున్నారు. 118 00:15:35,000 --> 00:15:39,458 మిరియెల్ యుద్ధోన్మాదం తరువాత, చాలామంది దాన్ని మళ్ళీ లేవనెత్తేందుకు చూస్తున్నారు. 119 00:15:42,416 --> 00:15:45,291 మహారాణిని పడగొట్టేందుకు "చాలామంది" సరిపోరు. 120 00:15:45,291 --> 00:15:46,500 పాలిస్తున్న మహారాణి. 121 00:15:48,083 --> 00:15:49,333 గుడ్డిది. 122 00:15:51,041 --> 00:15:55,166 ఎవరికైనా "చాలామందిని" "సరిపడమందిగా" మార్చడం తెలిస్తే? 123 00:15:59,041 --> 00:16:01,875 ఎవరైనా అలా చేస్తే, దాన్ని వెలుగులోకి ఎందుకు తీసుకురారు? 124 00:16:04,250 --> 00:16:06,416 జరగబోయే దానికి భయపడి ఉండవచ్చు. 125 00:16:13,375 --> 00:16:15,791 ఈ విషయంలో భయపడేందుకు ఏమీ లేదమ్మా. 126 00:16:25,916 --> 00:16:26,916 ఏరిఎన్? 127 00:16:29,916 --> 00:16:31,666 నువ్వే అనుకున్నాను. 128 00:16:31,666 --> 00:16:33,000 వ్యాలాండిల్. 129 00:16:34,625 --> 00:16:36,375 నీకు తెలుసా, గిల్డ్స్ మనుషులకు 130 00:16:36,375 --> 00:16:38,375 నాగరిక భాగం లోనే ఉ౦టారనుకున్నాను. 131 00:16:38,375 --> 00:16:40,500 పురాతన బస లో ఏమి చేస్తున్నారు? 132 00:16:40,500 --> 00:16:42,000 రాజు అంతక్రియలకు వచ్చాము. 133 00:16:43,375 --> 00:16:45,625 వాలార్ ఆయనను చేర్చుకుని, శాంతిని ప్రసాదించాలి. 134 00:16:45,625 --> 00:16:47,458 నాకు అక్కడకు రావాలనే ఉంది. 135 00:16:47,458 --> 00:16:49,666 సాధారణ సైనికులను పిలవకపోవడం బాధాకరం. 136 00:16:50,958 --> 00:16:53,458 ముఖ్యంగా బడుగు వర్గాల ప్రజలను. 137 00:16:55,333 --> 00:16:58,000 మా నాన్నను అవమానించావా? 138 00:16:58,000 --> 00:16:59,958 లేదు, నిన్ను అవమానించాను. 139 00:17:02,416 --> 00:17:05,000 నేను యుద్ధభూమిలో మహారాణితో పాటు రక్తం ఓడ్చాను. 140 00:17:06,250 --> 00:17:09,083 ప్రాణాలను కాపాడేందుకు ఆమె అగ్నిలోకి వెళ్ళడం చూశాను. 141 00:17:09,833 --> 00:17:12,833 ఆమె సోదరుడి ప్రాణాలు కాపాడేందుకు. 142 00:17:16,166 --> 00:17:20,166 మరోసారి మహారాణి గురించి చెడుగా మాట్లాడితే, నిన్ను దుర్బలంగా మారుస్తాను. 143 00:17:21,375 --> 00:17:23,291 అర్థమయిందా? 144 00:17:26,000 --> 00:17:28,208 లేదా మరోలా అర్థం చేయించాలా? 145 00:17:35,250 --> 00:17:37,666 ఈ రోజుకు చాలు. 146 00:17:48,166 --> 00:17:50,000 దానికి మరో మద్యం సీసా తాగి తీరాలి. 147 00:17:52,708 --> 00:17:55,791 ఏంటి, నువ్వు ఏదో చెప్పబోయావు, ఏరిఎన్? 148 00:17:58,750 --> 00:18:00,875 నేను ఒకటి కనుగొన్నాను... 149 00:18:09,083 --> 00:18:11,166 రహస్యమైనది. 150 00:18:19,708 --> 00:18:21,708 ప్రమాదకరమైనది. 151 00:18:26,333 --> 00:18:28,083 నిషిద్ధమైనది. 152 00:18:52,541 --> 00:18:55,625 ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి, ప్రభు పితా. 153 00:18:56,458 --> 00:18:59,625 కానీ... ఇక్కడ మనం సురక్షితంగా ఉన్నాము. 154 00:19:01,041 --> 00:19:02,291 మనకంటూ ఒక ఇల్లు ఉంది. 155 00:19:03,416 --> 00:19:05,416 మళ్ళీ యుద్ధానికి వెళ్ళాలా? 156 00:19:07,000 --> 00:19:12,000 సౌరోన్ చనిపోయాడన్నారు. అతనిని అలాగే ఉ౦డనిద్దా౦. 157 00:19:13,666 --> 00:19:17,333 ఈ ప్రపంచంలో కొన్ని ప్రమాదాలు ఉంటాయి, అవి తెలుసుకోవడం తండ్రి బాధ్యత. 158 00:19:17,333 --> 00:19:19,416 ఆయనను నమ్మడం కొడుకు బాధ్యత. 159 00:19:19,416 --> 00:19:21,041 నన్ను నమ్ము, బాబు, 160 00:19:21,041 --> 00:19:24,333 నేను మనం ఎప్పటికీ సురక్షితం కాదని అంటే, 161 00:19:24,333 --> 00:19:27,791 అది సౌరోన్ చనిపోయాడని ఖచ్చితంగా తెలిసే వరకు. 162 00:19:28,791 --> 00:19:31,083 మీరు కోరిన విధంగానే, ప్రభు పితా. 163 00:19:33,333 --> 00:19:34,333 ఇక వెళ్ళండి, సరేనా? 164 00:20:18,541 --> 00:20:23,875 డ్యామ్రాడ్. ఎరెడ్ మిథ్రిన్ యొక్క కొండ మరుగుజ్జు. 165 00:20:23,875 --> 00:20:28,041 ఎత్తైన రాళ్ళను అంతం చేసినవాడా. 166 00:20:28,041 --> 00:20:30,916 డ్రాగన్ ఎముకలు తినేవాడా. 167 00:20:31,750 --> 00:20:33,375 స్వాగతం. 168 00:20:44,333 --> 00:20:46,541 మా సందేశం నీకు చేరిందనుకుంటాను. 169 00:20:50,791 --> 00:20:54,083 సౌరోన్ ఎక్కడ? 170 00:21:02,791 --> 00:21:05,375 స్వాగతం. వచ్చినందుకు ధన్యావాదాలు. 171 00:21:06,250 --> 00:21:08,791 ఇక్కడ మీరు మీ సమస్యలను దాచనవసరం లేదు. 172 00:21:08,791 --> 00:21:11,000 వాటి నుండి ప్రయోజనం పొందాలని కాదు, 173 00:21:11,000 --> 00:21:13,458 కేవలం, సహాయం చేయాలనేదే మా ఉద్దేశ్యం. 174 00:21:14,166 --> 00:21:16,041 ఒకప్పుడు మీరు మాకు చేసినట్టుగానే. 175 00:21:16,041 --> 00:21:19,833 మీరు మాకు సరిగ్గా ఏ సహాయాన్ని అందించగలరని మీ భావన? 176 00:21:21,666 --> 00:21:22,875 ఉంగరాలు. 177 00:21:23,708 --> 00:21:26,666 శక్తివంతులైన మిడిల్ - ఎర్త్ మరుగుజ్జు ప్రభువులు చెరి ఒకటి. 178 00:21:27,916 --> 00:21:30,833 మమ్మల్ని ఇక్కడకు అభరణాల బేరాలకు తీసుకొచ్చారా? 179 00:21:32,291 --> 00:21:36,541 ఈ ఉంగరాలు ఇంతవరకూ ఏ మరుగుజ్జు, 180 00:21:36,541 --> 00:21:39,666 ఏ మనిషి, ఏ ఎల్ఫ్ రూపొందించనంత శక్తివంతమైనవి. 181 00:21:43,375 --> 00:21:45,666 అవి శక్తివంతమైన ఉంగరాలు. 182 00:21:49,083 --> 00:21:51,166 మీ పర్వతాన్ని బాగు చేయగల శక్తిగలవి. 183 00:21:52,708 --> 00:21:55,416 మా మహా వృక్షాన్ని బాగు చేసినట్టుగానే. 184 00:21:57,791 --> 00:21:58,958 ఎల్రోండ్... 185 00:21:59,708 --> 00:22:01,083 మిథ్రిల్? 186 00:22:02,250 --> 00:22:04,291 మిథ్రిల్ మా తలరాతలను తారుమారు చేసింది. 187 00:22:05,583 --> 00:22:07,416 అది మీకూ అలాగే చేస్తుందని నా నమ్మకం. 188 00:22:09,125 --> 00:22:11,583 బహుశా, మిడిల్ - ఎర్త్ ప్రజలందరికీ. 189 00:22:12,791 --> 00:22:17,583 మేము మీకు నిత్య సరఫరా చేస్తేనే, అంతేనా? 190 00:22:18,208 --> 00:22:22,541 మిథ్రిల్, ఉంగరాల కోసం. అవును. 191 00:22:22,541 --> 00:22:25,083 కెలెబ్రింబోర్ ప్రభు, ఉదారమైన ప్రతిపాదన, 192 00:22:25,083 --> 00:22:27,500 కానీ అది మా రాజుగారికి తెలియజేయవచ్చుగా? 193 00:22:27,500 --> 00:22:31,416 జ్యేష్ట డ్యూరిన్ బయట సహాయాన్ని పొందేందుకు 194 00:22:31,416 --> 00:22:33,666 ఎప్పుడూ సందేహిస్తాడు. 195 00:22:33,666 --> 00:22:38,416 కానీ ఆయనకు తమ సొంతవారిలో ఒకరు 196 00:22:38,416 --> 00:22:40,041 మా ప్రతిపాదన తెలియజేస్తే... 197 00:22:40,041 --> 00:22:43,333 మా నాన్నా, నేను మాట్లాడుకోవడం లేదు. 198 00:22:43,333 --> 00:22:44,250 డ్యూరిన్... 199 00:22:44,250 --> 00:22:46,291 మీరు ఒక ఓర్క్‌‌ను ఎండలో 200 00:22:46,291 --> 00:22:49,625 కూర్చోబెట్టడం సాధ్యమవుతుందేమో, కానీ మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచలేరు. 201 00:22:49,625 --> 00:22:52,208 అంటే, నేను పెద్ద సాయం చేయలేను. 202 00:22:52,208 --> 00:22:54,416 నిన్ను పిలిపించింది నీకు సాయం చేయాలని. 203 00:22:58,291 --> 00:23:01,125 మీ నాన్న తన రాజ్యాన్ని రక్షించుకునేలా చేయడమే 204 00:23:01,625 --> 00:23:04,041 మీ నాన్న గౌరవ౦ తిరిగి పొ౦దే మారగ౦. 205 00:23:06,166 --> 00:23:08,000 బహుశా, నీ వారసత్వం కూడానేమో. 206 00:23:08,000 --> 00:23:11,458 క్షమించాలి, అసలు మీరు ఎవరు? 207 00:23:11,458 --> 00:23:13,083 అవును. క్షమించండి. ఇతను... 208 00:23:13,083 --> 00:23:16,333 మిత్రుడు. ఎల్వ్స్‌కు. 209 00:23:17,166 --> 00:23:19,625 ఇంకా మరుగుజ్జులకు. అంతకు మించి ఏమీ లేదు. 210 00:23:21,291 --> 00:23:24,416 అలాగా. ఎల్రోండ్ ఎక్కడ? 211 00:23:24,416 --> 00:23:27,291 లిండోన్ పునఃస్థాపనకు అతను కావాలసి వచ్చి౦ది. 212 00:23:27,791 --> 00:23:29,166 నిజ౦గానా? 213 00:23:31,000 --> 00:23:34,666 భరోసా ఇవ్వగలను, హెరాల్డ్ ఎల్రోండ్ తన మరగుజ్జు మిత్రులకు 214 00:23:34,666 --> 00:23:36,791 సహాయానికి మించి ఇ౦కేమి ఆలోచి౦చడ౦లేదు. 215 00:23:36,791 --> 00:23:38,375 మీ గురించి ఇష్టంగా మాట్లాడతాడు. 216 00:23:39,875 --> 00:23:41,416 విచిత్రం. 217 00:23:41,416 --> 00:23:45,250 మీ గురించి ఎప్పుడూ చెప్పలేదు. ప్రభు... 218 00:23:45,250 --> 00:23:46,750 అన్నాటార్. 219 00:23:49,583 --> 00:23:53,041 మరుగుజ్జులు అందరిలో మీరు తెలివైన వారని ఎల్రోండ్ చెప్పాడు. 220 00:23:54,250 --> 00:23:58,791 ఆయన చెప్పింది నిజమేనా, లేదా మేము ఇంకెవరితోనైనా వ్యవహరించాలా? 221 00:24:01,791 --> 00:24:04,583 ప్రభువులారా, మేము పరిగణించాల్సినవి చాలా చెప్పారు. 222 00:24:04,583 --> 00:24:07,958 మేము మాట్లాడుకునేందుకు మాకు కొంత సమయం ఇస్తారా? 223 00:24:07,958 --> 00:24:10,583 - అంటే, మేము... - తప్పకుండా! 224 00:24:12,541 --> 00:24:14,375 మీకు కావాల్సినంత సమయం తీసుకోండి. 225 00:24:18,791 --> 00:24:22,208 ఏమి ఆలోచిస్తున్నారు? గొడపడాలని చూస్తున్నారా? 226 00:24:22,208 --> 00:24:24,375 నేను ఆలోచించేది, ఆ అన్నాటార్ ఎవరైనాగానీ, 227 00:24:24,375 --> 00:24:26,458 అతనికి ఎల్రోండ్ అసలు తెలియదు. 228 00:24:26,458 --> 00:24:27,625 మీకు ఎలా తెలుసు? 229 00:24:27,625 --> 00:24:30,125 ఎల్రోండ్ ఎప్పుడూ నా గురించి అంత మంచిగా చెప్పడు. 230 00:24:30,125 --> 00:24:33,000 మీకు కాస్త అయినా ఉపశమనంగా లేదా? 231 00:24:34,583 --> 00:24:37,916 అవును, కానీ మాయా ఉంగరాలా? 232 00:24:38,875 --> 00:24:41,500 నీకు ఇందులో ఏదీ వింతగా అనిపించడం లేదా? 233 00:24:41,500 --> 00:24:43,333 అది మీ నాన్న నిర్ణయించాలి. 234 00:24:44,375 --> 00:24:47,541 ఎప్పుడూ వినని ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవడం ఆయనకు కష్టం. 235 00:24:47,541 --> 00:24:49,291 ఇదంతా అందుకేనా? 236 00:24:49,916 --> 00:24:51,458 అవును, కదా? 237 00:24:51,458 --> 00:24:54,750 తప్పు చేశానని చెప్పడానికి బదులు త్వరలోనే 238 00:24:54,750 --> 00:24:56,583 మొత్తం పర్వతాన్ని నాశనం చేస్తారు. 239 00:24:56,583 --> 00:25:00,833 ఆయన దగ్గర ఒప్పుకోడానికి బదులు, త్వరలోనే మన కుటుంబానికి పురుగులు తినిపిస్తారు... 240 00:25:00,833 --> 00:25:03,166 నేను తప్పు కాదు. 241 00:25:03,166 --> 00:25:04,583 ఒప్పుకుంటాను. 242 00:25:05,666 --> 00:25:07,291 కానీ ఇప్పుడు తప్పు చేస్తున్నారు. 243 00:25:08,458 --> 00:25:11,791 అవి మాయా చెవిపోగులయినా నేను పట్టించుకోను. 244 00:25:11,791 --> 00:25:16,458 ఇక్కడ పరిష్కారం లభిస్తుందన్న ఆశ ఏమాత్రం ఉన్నా, ఎంత నమ్మలేనిదైనా, 245 00:25:16,458 --> 00:25:18,458 మన రాజుకు ఆ విషయం తెలియజేయాలి. 246 00:25:19,333 --> 00:25:24,083 ఈ సమాచారం మీరు మీ నాన్నకు చెప్పండి, లేదా నేను చెబుతాను. 247 00:25:29,416 --> 00:25:31,833 ఖజాద్- దుమ్ లో ఒక సామెత ఉంది, 248 00:25:31,833 --> 00:25:34,875 "నిలకడతో విజయం తధ్యం." 249 00:25:37,583 --> 00:25:39,208 అందుచేత వాళ్ళకు సమయం ఇవ్వు. 250 00:25:41,875 --> 00:25:43,833 మనకు లేనిదే సమయం. 251 00:25:45,125 --> 00:25:47,375 రారాజు గిల్- గెలాడ్‌కు తెలిస్తే... 252 00:25:51,250 --> 00:25:52,875 రారాజు గిల్- గెలాడ్ సంగతి ఏంటి? 253 00:25:55,166 --> 00:25:56,750 లేదు, నేను చెప్పకూడదు. 254 00:25:57,458 --> 00:26:00,791 లేదు. ఏమి చెప్పకూడదు? సూటిగా మాట్లాడు. 255 00:26:02,291 --> 00:26:06,791 మరుగుజ్జులు ఈ శక్తికి తగని వారని రారాజు గిల్- గెలాడ్ నమ్మకం. 256 00:26:10,375 --> 00:26:14,166 నిజానికి, ఆయన అసలు ఇకపై ఉంగరాల తయారీనే నిషేధించారు. 257 00:26:16,916 --> 00:26:19,333 నిజానికి, ఆయనకు నేను ఇక్కడ ఉన్నానని తెలియదు. 258 00:26:25,208 --> 00:26:30,375 సరే. నా రాజ్యంలో నేను ఏమి చేస్తానో ఆయనకు ఏంటి సంబంధం? 259 00:26:30,375 --> 00:26:32,166 - కెలెబ్రింబోర్... - లేదు! 260 00:26:33,583 --> 00:26:36,125 ఎన్నో ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. 261 00:26:36,125 --> 00:26:40,750 ఎవరు తగినవారో ఆయనను మాటలతో ఒప్పించేంత సమయం మనకు లేదు. 262 00:26:42,375 --> 00:26:45,583 అయినా, ఎప్పుడోకప్పుడు, గిల్- గాలాద్‌కు నిజం తెలుస్తుంది. 263 00:26:47,500 --> 00:26:48,666 ఆయనకు తెలియకపోతే? 264 00:26:52,541 --> 00:26:53,958 ఏమి చేస్తున్నావు? 265 00:26:56,750 --> 00:27:02,000 మూడు ఉంగరాల సమర్థతకు రారాజు గిల్- గెలాడ్‌కు అభినందనలు తెలియజేసి, 266 00:27:03,166 --> 00:27:06,166 నేను కొలిమి మూసివేస్తున్నానని చెబుతాను. 267 00:27:07,541 --> 00:27:10,541 వీలైనంత త్వరలో లిండోన్‌లో కలుస్తానని మాట ఇస్తాను. 268 00:27:17,333 --> 00:27:19,083 రారాజు గిల్- గెలాడ్‌తో అబద్ధమాడతావా? 269 00:27:23,000 --> 00:27:25,833 మన పని ముగించేందుకు వీలు కల్పిస్తాను. 270 00:27:27,583 --> 00:27:31,083 దీనికి సిద్ధమవడానికి ఒక యుగ౦ గడిపాను. 271 00:27:32,041 --> 00:27:33,708 శిష్యరికం చేశాను, అభ్యసించాను, 272 00:27:33,708 --> 00:27:35,625 నా కళలో శిఖరాలకు చేరాను. 273 00:27:38,583 --> 00:27:40,708 ఇది... ఇది నా క్షణం. 274 00:27:45,041 --> 00:27:46,875 ఇది ఆయన లాగేసుకోలేరు. 275 00:30:36,083 --> 00:30:38,333 క్షమించు, క్షమించు! నన్ను క్షమించు. 276 00:30:38,333 --> 00:30:40,125 నువ్వు ఓర్క్‌వని అనుకున్నాను. 277 00:30:49,291 --> 00:30:51,166 పరవాలేదు. నొప్పిగా లేదు. 278 00:30:51,875 --> 00:30:54,958 నొప్పిగా లేదా? నొప్పిగానే ఉంటుంది, నీ తొడలో పొడిచానుగా! 279 00:30:54,958 --> 00:30:56,833 అంతకంటే దారుణంగా ఉండేది. 280 00:30:56,833 --> 00:30:59,416 - ఇదిగో, దాన్ని బయటకు లాగుతాను. - వద్దు, లాగకు... 281 00:31:00,541 --> 00:31:02,166 - లోపలే ఉండనివ్వాలి! - అవునా? 282 00:31:02,166 --> 00:31:04,166 ఆ! నిన్ను పొడిస్తే, లోపలే వదిలేయాలి. 283 00:31:04,166 --> 00:31:06,666 - మునుపెన్నడూ కత్తిపోటుకు గురికాలేదు! - నేను కూడా! 284 00:31:10,291 --> 00:31:11,666 అది నిజంగా నొప్పిగా లేదా? 285 00:31:11,666 --> 00:31:13,208 లేదు, ఇప్పుడు నొప్పిగా ఉంది. 286 00:31:13,208 --> 00:31:14,666 క్షమించు. నేను... 287 00:31:16,333 --> 00:31:17,416 ఇదిగో. 288 00:31:18,625 --> 00:31:20,625 వద్దు, ఆపు. నేను చేస్తాను. 289 00:31:25,083 --> 00:31:26,291 నన్ను చేయనివ్వు. 290 00:31:37,916 --> 00:31:39,083 నా పేరు ఎస్ట్రిడ్. 291 00:31:40,416 --> 00:31:41,833 ఇసిల్ డ్యూర్. 292 00:31:42,875 --> 00:31:46,083 నువ్వు సముద్ర జనంలో ఒకడివి. శిఖరరేఖకు వెళుతున్నావా? 293 00:31:47,916 --> 00:31:50,291 మా శిబిరం దగ్గర హతశేషులు ఎదురుచూస్తుంటారు. 294 00:31:50,291 --> 00:31:51,833 మా నాన్న కూడా. 295 00:31:54,750 --> 00:31:56,875 వాళ్ళు వెళ్ళిపొయినట్టు ఉన్నారు. 296 00:31:58,541 --> 00:32:00,250 నీకు మా నాన్న సంగతి తెలియదు. 297 00:32:06,666 --> 00:32:08,666 అక్కడికి ఇంతకుముందే వెళ్ళావు, కదా? 298 00:32:10,208 --> 00:32:11,875 నేనూ ఒకరికోసం వెతుకుతున్నాను. 299 00:32:14,125 --> 00:32:16,416 గిట్టముద్రలు, బురద తప్ప ఏమీ లేవు. 300 00:32:22,708 --> 00:32:24,500 కానీ... ఇది దొరికింది. 301 00:32:27,250 --> 00:32:30,125 ఇదిగో. గుర్తుపెట్టిన దారి ఒకటి ఉంది. 302 00:32:33,333 --> 00:32:34,500 "పెలార్గిర్." 303 00:32:34,500 --> 00:32:38,500 అవును. నాన్న వెళ్ళిపోలేదు, అందరినీ అక్కడికి నడిపించారు. 304 00:32:39,250 --> 00:32:40,750 మీ వాళ్ళను కూడా, అయ్యు౦డచ్చు. 305 00:33:04,875 --> 00:33:10,875 {\an8}పెలార్గిర్ - పాత న్యూమెనోరియాన్ నివాస ప్రాంతం 306 00:33:17,916 --> 00:33:19,500 నాకు రేవులో ఓడలు ఏమీ కనబదలేదు. 307 00:33:20,375 --> 00:33:21,375 నమ్మకం ఉంచు. 308 00:33:22,458 --> 00:33:24,666 అక్కడ మనకు ఎవరు కనబడతారో చెప్పలేము. 309 00:33:25,541 --> 00:33:27,166 నీ కుటుంబం కూడా కనబడుతుందనా? 310 00:33:29,583 --> 00:33:31,000 నా వరుడు. 311 00:33:43,875 --> 00:33:45,166 వద్దు. 312 00:33:52,500 --> 00:33:55,291 - ఏమి జరిగింది? - ఓర్క్స్. 313 00:33:58,083 --> 00:34:00,958 పెలార్గిర్ వెళుతుండగా నన్ను దోచుకున్నారు. 314 00:34:00,958 --> 00:34:03,875 - అన్నీ తీసేసుకున్నారు. - ప్రయాణించగలవా? 315 00:34:05,041 --> 00:34:06,375 నన్ను చూడు. 316 00:34:12,791 --> 00:34:14,291 మనం వెళుతుండాలి. 317 00:34:14,791 --> 00:34:16,916 కనీసం అతనికి ఏదైనా తినడానికి ఇవ్వగలం. 318 00:34:37,000 --> 00:34:38,250 ఎస్ట్రిడ్, వెళ్ళు! 319 00:34:43,166 --> 00:34:44,291 పట్టుకో! 320 00:34:53,416 --> 00:34:54,416 బెరేక్! 321 00:34:57,750 --> 00:34:59,708 నువ్వు ఆ అమ్మాయి చెప్పింది వినాల్సింది. 322 00:35:05,166 --> 00:35:08,291 వెళ్ళు! గుర్రాన్ని పట్టుకోండి. ఎక్కు! పద వెళదాం. 323 00:35:11,333 --> 00:35:12,375 సాయం చేయండి! 324 00:35:17,833 --> 00:35:21,791 పదండి. కానీయండి. రండి. పదండి వెళదాం. రండి. రండి. 325 00:35:50,333 --> 00:35:51,625 ధన్యవాదాలు. 326 00:35:53,000 --> 00:35:56,083 ఇసిల్ డ్యూర్‌ను. గుర్తున్నానా? 327 00:35:57,166 --> 00:35:59,500 ఎల్వెన్ జ్ఞాపకాలు మసకబారవు. 328 00:36:05,791 --> 00:36:09,083 ఈ అడవుల్లో అటవిక మనుషులు మనకంటే ఎక్కువమంది ఉన్నారు. 329 00:36:12,875 --> 00:36:15,708 నా గుర్రం. దాన్ని వదిలేయలేను. 330 00:36:15,708 --> 00:36:18,875 నీ పనులు నీకు ఎలా చేస్తే మంచిదనిపిస్తుందో అలా చెయ్. 331 00:36:18,875 --> 00:36:20,625 నా పనులు నాకు ఉన్నాయి. 332 00:36:21,833 --> 00:36:23,333 పెలార్గిర్‌లో. 333 00:36:24,083 --> 00:36:25,416 ఏమి పనులు? 334 00:38:53,291 --> 00:38:56,583 నార్వీ, నార్వీ! రాజుగారికి చెప్పు... 335 00:38:56,583 --> 00:39:01,083 చేయగలిగినది చేస్తున్నాము. 336 00:39:02,000 --> 00:39:04,041 సరే, మనం చేయగలిగింది చేద్దాం. 337 00:39:04,041 --> 00:39:05,791 నాకు తెలుసు, తెలుసు. 338 00:39:05,791 --> 00:39:08,708 నార్వీ, పిల్లలు ఆకలితో ఉన్నారని రాజుకు తెలుసా? 339 00:39:08,708 --> 00:39:09,791 ఓర్పు వహించు. 340 00:39:09,791 --> 00:39:10,958 నార్వీ, చెప్పు. 341 00:39:10,958 --> 00:39:12,625 నిజం చెప్పు, నార్వీ. 342 00:39:12,625 --> 00:39:14,625 నేను రాజుగారితో ఇప్పుడే మాట్లాడతాను. 343 00:39:18,708 --> 00:39:20,833 మన తరఫున రాజుతో మాట్లాడు. 344 00:39:21,833 --> 00:39:22,833 నార్వీ. 345 00:39:24,583 --> 00:39:28,166 ప్రభూ. ఆహార వర్తకులు బయట ఉన్నారు. 346 00:39:30,041 --> 00:39:33,333 రాజ ధాన్య నిల్వలను తెరవమని విన్నపించనున్నారు. 347 00:39:35,166 --> 00:39:36,958 నిల్వలు ఎంత కాలం వస్తాయి? 348 00:39:37,958 --> 00:39:40,916 చెప్పిన దానిప్రకారంగా... మూడు నెలలు. 349 00:39:43,083 --> 00:39:44,166 వాళ్ళను పంపించు. 350 00:39:45,291 --> 00:39:46,500 ప్రభూ. 351 00:39:47,208 --> 00:39:48,208 నువ్వు వెళ్ళవచ్చు. 352 00:40:37,000 --> 00:40:42,750 మన సందిగ్ధత పరిష్కారానికి ఈ ఉంగరాలు శక్తిని ఇస్తాయని కెలెబ్రింబోర్ అంటున్నారు. 353 00:40:44,666 --> 00:40:50,625 అతని ప్రతిపాదనను మీ ముందు ఉంచడం ఒక మరుగుజ్జుగా నా బాధ్యత అని భావించాను. 354 00:40:54,333 --> 00:40:56,250 నువ్వు చెప్పాలని అనుకున్నది అంతేనా? 355 00:40:57,541 --> 00:40:58,875 కాదు. 356 00:41:02,041 --> 00:41:03,250 ఇంకేంటి? 357 00:41:03,250 --> 00:41:04,791 నేను మీ కొడుకును. 358 00:41:07,958 --> 00:41:11,666 నేను మీ అంతే కఠినమైన వాడిని, మీ అంతే మొండి వాడిని. 359 00:41:13,583 --> 00:41:16,458 గర్వంతో కళ్ళు మూసుకుపోయాయి. ఇంకా... 360 00:41:20,666 --> 00:41:22,083 నేను తప్పు చేశాను. 361 00:41:26,875 --> 00:41:29,083 మిమ్మల్ని అగౌరవపరచడం నా తప్పే. 362 00:41:31,083 --> 00:41:32,458 ఇంకా... 363 00:41:34,166 --> 00:41:35,583 నన్ను క్షమించండి. 364 00:41:40,833 --> 00:41:42,250 దారుణంగా ఉన్నావు. 365 00:41:48,000 --> 00:41:50,125 ఖనకుల చేతులు గట్టిగా ఉంటాయి. 366 00:41:52,166 --> 00:41:54,000 వాళ్ళ పిడిగుద్దులు గట్టిగా ఉంటాయి. 367 00:41:56,166 --> 00:41:57,958 మీ పిల్లలు పెరిగే వరకూ ఆగు. 368 00:42:05,958 --> 00:42:07,458 నాన్నా... 369 00:42:09,958 --> 00:42:13,666 ఎరెజియోన్‌లో ఈ శక్తి, దాన్ని నేను నమ్మను. 370 00:42:16,708 --> 00:42:18,291 మీరు ఒకసారి నాకు చెప్పారు, 371 00:42:19,041 --> 00:42:23,333 ఎల్వ్స్ తలరాతను మన వాళ్ళ క౦టే తెలివైన వాళ్ళు నిర్ణయిస్తారని. 372 00:42:24,416 --> 00:42:27,375 అది మార్చే ప్రయత్నం చేస్తే, చావును మోసగిస్తే, 373 00:42:28,583 --> 00:42:31,208 ఇంకా పెద్ద వినాశనానికి దారి తీస్తుందని. 374 00:42:35,041 --> 00:42:36,458 నేను అనుకుంటూ ఉంటాను... 375 00:42:39,541 --> 00:42:41,541 మీరు చెప్పింది నిజమే అయితే? 376 00:42:49,833 --> 00:42:51,958 ఇది ఎలా చేయాలో మీ అమ్మ నేర్పిందా? 377 00:42:54,750 --> 00:42:56,041 ఏమి జరిగింది? 378 00:42:57,250 --> 00:42:58,875 ఏమి జరిగిందని అనుకుంటున్నావు? 379 00:43:00,625 --> 00:43:06,625 నేను విఫలమయ్యాను. అడార్‌ను ఆపడంలో. విఫలమయ్యాను... తనను రక్షించడంలో. 380 00:43:07,833 --> 00:43:10,625 తను బాగవుతుందని అనుకున్నాను. 381 00:43:10,625 --> 00:43:16,125 ఓర్క్ బాణాలలో మానవ శరీరాలను త్వరగా వదలని మాలిన్యం ఉంది. 382 00:43:23,791 --> 00:43:25,541 ఇసిల్ డ్యూర్, నిన్ను చూడడం సంతోషం. 383 00:43:26,250 --> 00:43:28,833 అగ్నికి ఆహుతి అయినవారు ఇక్కడ దాకా రావడ౦ తక్కువే, 384 00:43:29,666 --> 00:43:31,875 అడార్ ముద్రను వేసుకున్నవారు తప్ప. 385 00:43:34,583 --> 00:43:37,000 నాకు మీ నాన్నతో నా ఉపశమనాన్ని పంచుకోవాలని ఉంది. 386 00:43:41,166 --> 00:43:43,291 ఆయన నిన్ను వదిలేయలేదు. 387 00:43:46,750 --> 00:43:48,583 న్యూమెనోర్ తిరిగి వస్తారు. 388 00:43:49,625 --> 00:43:51,750 మీ కుటుంబం ఒకటవుతుంది. 389 00:44:01,083 --> 00:44:02,875 నువ్వు ఇక్కడికి రావడం వీళ్ళ అదృష్టం. 390 00:44:07,000 --> 00:44:08,583 ఈ గ్రామస్తులకు వైద్యుడు కావాలి. 391 00:44:11,458 --> 00:44:13,541 వారి వైద్యుడు ఇప్పుడు చితిలో కాలిపోయాడు. 392 00:44:18,166 --> 00:44:19,750 బెలెరియాండ్ గురించి ఏమి తెలుసు? 393 00:44:21,250 --> 00:44:23,125 ఎల్ఫ్ నగరం, కదా? 394 00:44:24,125 --> 00:44:25,958 మొత్తం ఎల్ఫ్ రాజ్యం. 395 00:44:31,083 --> 00:44:32,500 నేను అక్కడే పుట్టాను. 396 00:44:35,250 --> 00:44:37,000 ఇప్పుడు, అది నీటి అడుగున ఉంది. 397 00:44:41,583 --> 00:44:45,500 అది పతనమయ్యాక, నాకు కోపం వచ్చింది. 398 00:44:46,000 --> 00:44:47,416 మోర్గోత్ మీద. 399 00:44:47,416 --> 00:44:51,041 కానీ నాపైన ఎక్కువ కోపం కలిగింది. 400 00:44:57,958 --> 00:45:02,791 అది ఎప్పటికీ తీరని దాహం, థియో. 401 00:45:03,750 --> 00:45:06,583 అది చివరకు నిన్ను ఎండగట్టేస్తుంది. 402 00:45:07,375 --> 00:45:10,000 సరే. అంతే సమయంలో మరింత చేయవచ్చు, అవును. 403 00:45:19,083 --> 00:45:21,083 అన్నేళ్ళు మమ్మల్ని గమనిస్తూ ఉన్నావు... 404 00:45:22,458 --> 00:45:24,500 నీకు మా నాన్న తెలుసా? 405 00:45:24,500 --> 00:45:27,250 లేదు. నాకు తెలియదు. 406 00:45:28,416 --> 00:45:29,750 నాకు కూడా తెలియదు. 407 00:45:31,083 --> 00:45:35,208 కానీ నాకు ఇది మాత్రం తెలుసు, ఆయన నువ్వు కాదు. 408 00:45:37,458 --> 00:45:41,083 నువ్వు నాకు ఏమైనా అయితే, అది ఇప్పుడు బూడిదయిపోయింది. 409 00:45:43,041 --> 00:45:47,166 నా వరకు, మనం మళ్ళీ మాట్లాడుకోనవసరం లేదు. 410 00:45:56,750 --> 00:45:58,541 ఆ కలపను ఇంకొంచెం తీసుకుని రా, బాబు. 411 00:45:58,541 --> 00:46:00,333 అవును, ఆ కుప్ప నుండి. అవును. 412 00:46:16,375 --> 00:46:18,041 ఇది పాత న్యూమెనోర్ నుండి. 413 00:46:18,833 --> 00:46:22,458 గొప్ప నీటి ధారలే. ఒక్క చుక్క కూడా పడనిది. 414 00:46:22,458 --> 00:46:26,333 అది నీటి ధార కాదు. ఇది కాలువ. 415 00:46:26,333 --> 00:46:28,833 ఇది మీ ఇళ్ళకు నీళ్ళు తీసుకురావాలి. 416 00:46:30,416 --> 00:46:32,500 మనుషులు అలాంటివి నిర్మించలేరు. 417 00:46:33,083 --> 00:46:36,333 న్యూమెనోర్‌లో, మేము నిర్మించగలం. అది నువ్వు చూడాలి. 418 00:46:37,583 --> 00:46:40,125 అది అంత గొప్పగా ఉంటే, ఎందుకు వదిలి వచ్చావు? 419 00:46:41,083 --> 00:46:43,500 మిడిల్ - ఎర్త్‌లో ఇంకా గొప్పవి ఉన్నాయని విన్నాను. 420 00:46:50,083 --> 00:46:51,916 నీకు నిజంగా నీ గుర్రం తిరిగి కావాలా? 421 00:46:53,833 --> 00:46:55,000 అది ఎక్కడ ఉందో తెలుసా? 422 00:46:56,875 --> 00:46:59,833 ఇక్కడే కలువు. ఈ రాత్రికి. చంద్రుడు వచ్చాక. 423 00:47:01,750 --> 00:47:03,208 కత్తి తీసుకురా. 424 00:47:13,541 --> 00:47:15,083 కాల్చుకోకు. 425 00:47:19,041 --> 00:47:20,875 నీ వరుడి గురించి ఏమైనా తెలిసిందా? 426 00:47:22,791 --> 00:47:23,791 లేదు. 427 00:47:26,458 --> 00:47:31,458 వస్తాడు. నీకున్న బలంలో అతనికి సగం ఉన్నా, ఖచ్చితంగా వస్తాడు. 428 00:47:35,416 --> 00:47:37,708 నేను నువ్వనుకున్నంత బలవంతురాలిని కాను. 429 00:47:42,833 --> 00:47:45,833 నన్ను నేను నిందించుకోకుండా ఉండడం కష్టం. 430 00:47:47,583 --> 00:47:48,833 దేనికి? 431 00:47:50,166 --> 00:47:51,625 సజీవంగా ఉన్నందుకు. 432 00:47:54,416 --> 00:47:59,000 బ్రతికి ఉన్నందుకు. చాలామంది బ్రతికిలేనప్పుడు. 433 00:48:05,000 --> 00:48:07,500 మా అమ్మ చనిపోయినప్పుడు నాకు పదేళ్ళు. 434 00:48:11,250 --> 00:48:13,291 వెళ్ళవలసిన దానికంటే ముందుకు ఈదాను. 435 00:48:16,250 --> 00:48:18,000 సుడిగుండంలో చిక్కుకుపోయాను. 436 00:48:21,750 --> 00:48:23,333 ఆమె మునిగిపోయింది. 437 00:48:26,541 --> 00:48:28,166 నా ప్రాణాలు కాపాడుతూ. 438 00:48:32,000 --> 00:48:33,625 మా అమ్మ చనిపోయాక... 439 00:48:38,583 --> 00:48:42,583 ఆమె ఇప్పుడు ఎలా ఉండి ఉంటుందోనని అనుకుంటాను. 440 00:48:46,291 --> 00:48:48,500 కొన్నిసార్లు, నేను మా అమ్మను కలలో చూస్తాను. 441 00:48:55,708 --> 00:48:58,125 దానితో ప్రశాంతత పొందావనుకుంటాను. 442 00:48:58,875 --> 00:49:00,041 లేదు. 443 00:49:02,125 --> 00:49:06,625 నిజం ఏమిటంటే, ఇప్పుడు నీకు చెప్పింది, 444 00:49:08,500 --> 00:49:10,416 అక్కడ ఇంట్లో ఎవరికీ తెలియదు. 445 00:49:12,875 --> 00:49:14,708 వాళ్ళకు ఆమె మునిగిపోయిందని చెప్పాను. 446 00:49:19,416 --> 00:49:21,416 అది నా తప్పని ఎవరికీ తెలియదు. 447 00:49:26,625 --> 00:49:28,375 అప్పటినుండీ, కట్టుబడి ఉన్నట్టుండేది. 448 00:49:31,916 --> 00:49:34,625 గొప్పగా ఏదైనా చేయాలి. 449 00:49:35,500 --> 00:49:36,958 ఏదైనా ప్రత్యేకమయినది. 450 00:49:41,916 --> 00:49:44,291 ఆమె చేసినదానికి ఒక ముల్య౦లా. 451 00:49:50,708 --> 00:49:54,083 అలాంటిదానికి ముల్య౦ నువ్వు చెల్లి౦చలేవేమో. 452 00:49:54,583 --> 00:49:57,916 నువ్వు దాన్ని స్వీకరించాలి, ఒక కానుకలా. 453 00:49:58,541 --> 00:50:01,791 ఆమెకు నువ్వు విలువైన వాడివి కాబట్టి, నీకు అది ఇచ్చింది. 454 00:50:10,500 --> 00:50:11,833 ఇసిల్ డ్యూర్. 455 00:51:09,666 --> 00:51:11,041 దీనికి అసలు కండే లేదు. 456 00:51:11,041 --> 00:51:14,750 అవును. దానిని దాచుకోవాలి. ఎలాగూ అడవిలో ఇంకేమీ మిగలలేదు. 457 00:51:14,750 --> 00:51:18,750 - ఉచ్చులు ఇప్పుడన్నంత ఖాళీగా ఏనాడు లేవు. - దారుణంగా మారుతుంది, కదా? 458 00:51:21,250 --> 00:51:22,791 - ఇది మనకు సరిపోదు. - లేదు. 459 00:51:22,791 --> 00:51:25,250 అయినా చలి గురించే నీ ఆలోచన, కదా? 460 00:51:25,250 --> 00:51:27,666 మన దగ్గర దుంగలు అయిపోవచ్చాయి, తెలుసు కావాలని... 461 00:51:27,666 --> 00:51:30,750 కత్‌బర్ట్ ఇప్పుడే చెప్పాడు, నా ఆలోచన, మనం సరైనది ఎంచుకుంటే, 462 00:51:30,750 --> 00:51:32,333 ఈ రాత్రికి మనం వర్షంలో తడవము. 463 00:51:32,333 --> 00:51:33,416 చాలా చలిగా ఉంది. 464 00:51:33,416 --> 00:51:35,875 ఇక చాలు. మనం రోజంతా తినలేదు. 465 00:51:35,875 --> 00:51:37,916 ఈసారి మనం నీరసించిపోవాలనా? 466 00:51:39,458 --> 00:51:41,208 ఎముకలు కొరికే చలి. 467 00:51:46,583 --> 00:51:49,666 దాన్ని చూస్తుంటే, ఎలుకలకు కూడా తినడానికి లేదు. 468 00:51:54,916 --> 00:51:57,458 - మనం దగ్గరవుతున్నాము. - పద, బాబు. 469 00:52:02,875 --> 00:52:03,958 ఎవరో వచ్చారు. 470 00:52:05,291 --> 00:52:09,375 మనం గుర్రాలను మాత్రమే దొంగిలించాము. అవి మళ్ళీ అరవకుండా తీసుకెళతాను. 471 00:52:18,208 --> 00:52:19,458 నిప్పును పంచుకుంటావా? 472 00:52:25,958 --> 00:52:28,875 ఇక్కడ బయట చీకట్లో ఏమి చేస్తున్నావు, బాబు? 473 00:52:29,375 --> 00:52:30,708 మీ అమ్మ నుండి తప్పిపోయావా? 474 00:52:34,125 --> 00:52:35,416 నేను మీలో ఒకడిని. 475 00:52:39,125 --> 00:52:40,375 అడార్‌కు సేవ చేస్తాను. 476 00:52:49,250 --> 00:52:50,958 అది అడార్ ముద్ర కాదు. 477 00:52:50,958 --> 00:52:54,125 ఆయనకు మీరు ఎవరూ చెప్పుకోలేనంతకంటే ఎక్కువ చేశాననడానికి రుజువు. 478 00:52:54,833 --> 00:52:55,916 ప్రయత్నించు. 479 00:53:02,375 --> 00:53:06,416 తి౦డిపోతుగాడు. ఇతను పెలార్గిర్ నుండి వచ్చాడని పందెం. 480 00:53:06,416 --> 00:53:10,208 మాపై దాడి చేయడానికి వచ్చావా, బాబు? మీ వాళ్ళు మిగిలిన వారికి చేసినట్టుగా? 481 00:53:10,208 --> 00:53:11,500 మేము మీపై దాడి చేయలేదు. 482 00:53:11,500 --> 00:53:13,375 మీరు మా మూడు శిబిరాలపై దాడి చేశారు. 483 00:53:15,541 --> 00:53:16,916 అతనిని పట్టుకోండి! 484 00:53:21,375 --> 00:53:22,458 వద్దూ! 485 00:53:25,708 --> 00:53:26,791 చుట్టుముట్టారు! 486 00:53:36,375 --> 00:53:37,375 సాయం చేయండి! 487 00:53:48,500 --> 00:53:49,500 ఇసిల్ డ్యూర్! 488 00:53:51,708 --> 00:53:54,625 థియో! థియో! 489 00:55:10,750 --> 00:55:12,166 అబద్ధాల రాణి! 490 00:55:15,666 --> 00:55:17,541 ఆమె పాలనకు తగినది కాదు! 491 00:55:17,541 --> 00:55:22,083 ఈ కార్యంలో రాజు లేదా రాణి ప్రార్థన తప్ప 492 00:55:22,083 --> 00:55:25,625 ఇంకెవరి గొంతు వినబడకూడదు. 493 00:55:26,833 --> 00:55:27,916 అయినా సరే... 494 00:55:30,625 --> 00:55:33,833 న్యూమెనోర్ దుఃఖం నాకు పవిత్రమైనది. 495 00:55:36,000 --> 00:55:39,791 మీ బాధ, ఈ గోడల మధ్య మీ ప్రార్థన. 496 00:55:42,333 --> 00:55:47,250 నాకు మీ విషాదం, మీ ఆగ్రహం వినబడుతోంది. 497 00:55:49,291 --> 00:55:50,708 అది పంచుకుంటాను. 498 00:55:54,708 --> 00:55:58,500 మనం రక్తం కార్చాము, కారేలా చేశాము. 499 00:56:02,750 --> 00:56:08,375 కానీ ఇది తెలుసుకోండి... మనం మన గతిని తెలుసుకుంటాము. 500 00:56:13,500 --> 00:56:17,291 మనలో ఎవరైనా చలించిపోయి మాట్లాడాలని అనుకుంటే... 501 00:56:20,833 --> 00:56:23,166 ముందు మిమ్మల్ని ప్రశ్నించుకోండి... 502 00:56:25,500 --> 00:56:27,583 మీరు ఎవరు కోసం ఏడుస్తున్నారు? 503 00:56:30,125 --> 00:56:32,333 మట్టిలో కలిసిపోయిన వారి కోసమా? 504 00:56:34,708 --> 00:56:36,458 మీ రాజ్యం కోసమా? 505 00:56:38,666 --> 00:56:40,583 లేదా మీ కోసమా? 506 00:56:43,041 --> 00:56:44,666 ఇసిల్ డ్యూర్ కోసం. 507 00:56:53,458 --> 00:56:57,041 రాజు చనిపోయే ముందు నాతో మాట్లాడుతూ, 508 00:56:57,958 --> 00:57:02,708 దీని నుండి... ఆమె సలహా పొందిందన్నారు. 509 00:57:05,625 --> 00:57:10,166 దీని కారణంగానే, మిడిల్ - ఎర్త్‌లో మన బంధువులు చనిపోయారు. 510 00:57:10,166 --> 00:57:12,791 ఈ ఎల్ఫ్ శిలయే మీ మహారాణి! 511 00:57:12,791 --> 00:57:14,291 నిశ్శబ్దం! 512 00:57:26,333 --> 00:57:27,750 అబద్ధాలు. 513 00:57:29,791 --> 00:57:35,125 న్యూమెనోర్ నిజమైన పాలకుడు ఏనాటికీ ఒక ఎల్వ్ కళాఖండాన్ని నమ్మడు. 514 00:57:39,000 --> 00:57:41,000 దాన్ని తీసుకెళ్ళి, నాశనం చేయండి. 515 00:57:41,000 --> 00:57:42,500 వద్దు! 516 00:57:47,791 --> 00:57:49,291 పాలాంటిర్ నాది. 517 00:57:55,916 --> 00:57:57,291 మనకు అది అవసరం. 518 00:58:01,666 --> 00:58:04,541 - ఎల్ఫ్ చేతబడి! - హంతకి! 519 00:58:05,041 --> 00:58:08,041 అబద్ధాల రాణి! అబద్ధాల రాణి! 520 00:58:08,041 --> 00:58:10,541 - దుష్ట శక్తి మాయ! - రాణి దగ్గరకు. 521 00:58:10,541 --> 00:58:13,208 - ఆపండి! ఆపండి! - ఆపండి. 522 00:58:19,125 --> 00:58:20,125 మిరియెల్! 523 00:58:20,625 --> 00:58:22,625 - నా రాణి! - మిరియెల్! 524 00:58:22,625 --> 00:58:23,666 నా రాణిని కాపాడండి! 525 00:58:23,666 --> 00:58:25,041 మిరియెల్! 526 00:58:25,791 --> 00:58:26,791 నా చేయి అందుకో. 527 00:58:30,416 --> 00:58:32,250 మిరియెల్! మిరియెల్! 528 00:59:26,458 --> 00:59:32,041 ఫారజోన్! ఫారజోన్! ఫారజోన్! ఫారజోన్! 529 00:59:32,041 --> 00:59:34,541 గ్రద్ద ఫారజోన్‌కు అనుకూలం! 530 00:59:34,541 --> 00:59:38,541 ఫారజోన్! ఫారజోన్! ఫారజోన్! ఫారజోన్! 531 00:59:38,541 --> 00:59:44,083 ఫారజోన్! ఫారజోన్! ఫారజోన్! ఫారజోన్! ఫారజోన్! 532 00:59:44,083 --> 01:00:02,291 ఫారజోన్! ఫారజోన్! ఫారజోన్! ఫారజోన్! 533 01:03:39,958 --> 01:03:41,958 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 534 01:03:41,958 --> 01:03:44,041 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని