1 00:00:06,000 --> 00:00:06,780 ఇంతకుముందు 2 00:00:06,980 --> 00:00:10,110 నీవు చచ్చిపోయావని అందరికీ చెప్పావు. అది వాళ్ళను రక్షిస్తుందనా? 3 00:00:10,310 --> 00:00:12,620 అది ఇషామెల్‌కు వారిని చేరుకోవడం సులభతరం చేస్తుంది. 4 00:00:12,820 --> 00:00:13,840 లేదు! 5 00:00:14,470 --> 00:00:18,670 నువ్వు ఎంత తోడేలుగా అయితే, అంత నా వాడిగా అవుతావు. 6 00:00:18,860 --> 00:00:20,120 నువ్వేంటి? 7 00:00:20,320 --> 00:00:22,290 - ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాము? - ఫాల్మ్. 8 00:00:22,490 --> 00:00:24,000 మాట్, నువ్వు వెళ్ళలేవు. 9 00:00:24,200 --> 00:00:25,210 రాండ్‌ను చంపుతావు. 10 00:00:25,410 --> 00:00:27,730 ఈ తేనీరు నీకు విషయాలు చూపుతుంది. 11 00:00:28,650 --> 00:00:30,820 నీ గత జీవితాన్ని చూపుతుంది. 12 00:00:31,650 --> 00:00:33,430 వాటన్నిటిలో, 13 00:00:33,630 --> 00:00:34,350 నిజమైనది. 14 00:00:34,550 --> 00:00:36,390 అతనిలాంటి వెధవ. 15 00:00:36,590 --> 00:00:39,330 నువ్వది అనుభూతి చెందావా? మన అనుబంధాన్ని? 16 00:00:41,750 --> 00:00:43,270 నువ్వు నన్ను గాయపరచలేవు. 17 00:00:43,470 --> 00:00:45,400 నన్ను ఎప్పటికీ వదలలేవు. 18 00:00:45,600 --> 00:00:46,900 నేను నిన్ను చంపుతాను. 19 00:00:47,100 --> 00:00:48,210 దీనితో ఏం జరుగుతుందని? 20 00:00:49,210 --> 00:00:50,030 ఏమో తెలియదు. 21 00:00:50,230 --> 00:00:51,380 నొప్పిగా ఉంటే బాగు౦డు. 22 00:00:54,380 --> 00:00:56,490 తురాక్ వద్ద పురాతన వస్తువుల గది ఉంది. 23 00:00:56,690 --> 00:00:57,870 దానికి భద్రత తక్కువ. 24 00:00:58,070 --> 00:00:59,710 కొమ్ము బూర ముఖ్యం, నిర్మించువాడా. 25 00:00:59,910 --> 00:01:01,620 నిన్ను మోసం చేస్తానని భయంగా లేదా? 26 00:01:01,820 --> 00:01:02,630 చేస్తావా? 27 00:01:02,830 --> 00:01:03,790 వాళ్ళు ఏనాటికీ మారరు. 28 00:01:03,990 --> 00:01:05,630 నేనూ అలానే అనుకున్నాను, ఒకప్పుడు. 29 00:01:05,830 --> 00:01:07,090 అతని పథకం ఏమిటో చెప్పు. 30 00:01:07,290 --> 00:01:11,300 తన స్నేహితులందరినీ కోల్పోవడం చూశాక రాండ్ ఏమి చేస్తాడంటావు? 31 00:01:11,500 --> 00:01:12,640 నాకు చెప్పు! 32 00:01:12,840 --> 00:01:14,220 తను కుప్పకూలిపోతాడు. 33 00:01:14,420 --> 00:01:15,850 ఫాల్మ్కే ఎందుకు అన్ని చోట్లలో? 34 00:01:16,050 --> 00:01:18,280 నాగదేవత తనను తాను అక్కడ వెల్లడించుకోవాలి. 35 00:01:19,120 --> 00:01:21,080 వాళ్ళకు నేనెవరో అందరికీ తెలియాలని. 36 00:01:22,120 --> 00:01:24,120 నన్ను చంపడానికి ముందు. 37 00:01:26,710 --> 00:01:29,960 3000 సంవత్సరాల క్రితం 38 00:01:31,210 --> 00:01:33,420 నాకు ఇది మళ్ళీ చేయాలని లేదు. 39 00:01:33,920 --> 00:01:35,340 నీకు కాదు. 40 00:01:35,880 --> 00:01:37,930 నువ్వు వస్తున్నట్టు ఇతరులకు తెలుస్తుంది. 41 00:01:38,340 --> 00:01:40,010 ఇప్పటికే వాళ్ళకు చెప్పాను... 42 00:01:40,600 --> 00:01:43,830 మొఘెదియన్, సమెల్ ఇంకా మిగిలిన సైతానులకు. 43 00:01:44,030 --> 00:01:46,500 ఇది మనకు అవకాశం, లూస్. 44 00:01:46,700 --> 00:01:49,940 చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి, అది ఆపడానికి. 45 00:01:50,560 --> 00:01:52,480 నిజంగా అది చేస్తానని అనుకుంటున్నావా? 46 00:01:54,320 --> 00:01:56,400 మనం ప్రేమించిన అందరూ చనిపోతారు. 47 00:01:56,700 --> 00:01:59,030 నువ్వు ఏమి చేసినా వాళ్ళు చనిపోతారు. 48 00:01:59,990 --> 00:02:02,160 అందుకని, కానీయ్. 49 00:02:02,450 --> 00:02:03,660 నన్ను చంపు. 50 00:02:04,370 --> 00:02:07,080 నువ్వూ నేను మళ్ళీ మన తరువాతి జన్మలో నాట్యం చేయవచ్చు. 51 00:02:10,290 --> 00:02:15,210 నాకు ఇది మళ్ళీ చేయాలని లేదు. 52 00:02:15,920 --> 00:02:17,510 నేను నిన్ను చంపను. 53 00:02:18,800 --> 00:02:22,390 నీకు స్పృహ ఉంటుంది, కానీ నీకు తెలియదని అ౦టారు. 54 00:02:22,720 --> 00:02:23,890 ఏదో కలలోలాగా. 55 00:02:25,520 --> 00:02:29,480 బంధనం బలమైనదని, నేను కూడా విచ్ఛిన్నం చేయలేనని అ౦టారు. 56 00:02:32,610 --> 00:02:33,440 వద్దు. 57 00:02:34,730 --> 00:02:35,570 వద్దు. లూస్. 58 00:02:38,240 --> 00:02:39,070 దయచేసి వద్దు. 59 00:02:40,030 --> 00:02:43,660 నీకు సజీవంగా ఉండడం ఎంత ఇష్టంలేదో నాకు తెలుసు. 60 00:02:44,030 --> 00:02:46,870 దానికోసం, నిజంగా ఎంతగానో క్షమాపణలు కోరుకుంటున్నాను. 61 00:02:47,870 --> 00:02:48,710 కానీ... 62 00:02:49,790 --> 00:02:51,170 నాకు లేదు... 63 00:02:52,080 --> 00:02:53,840 ఇది తిరిగి చేయాలని. 64 00:04:18,380 --> 00:04:23,470 వీల్ ఆఫ్ టైమ్ 65 00:05:04,590 --> 00:05:06,450 కోట ఆక్రమణకు కొన్ని గంటల సమయమే ఉంది. 66 00:05:06,650 --> 00:05:08,960 అక్కడే వాళ్ళతో పోరాడే మంత్రగత్తెలను ఉంచుతారు. 67 00:05:09,150 --> 00:05:11,790 మనం వాళ్ళను చంపేదాకా, నగరాన్ని తీసుకునే ఆశ లేదు. 68 00:05:11,990 --> 00:05:15,000 మన వేగుల అంచనా ప్రకారం వారి వద్ద 28 మంది మహిళలు ఉన్నారు. 69 00:05:15,200 --> 00:05:16,340 అది సులభమని ఎవరూ అనలేదు. 70 00:05:16,540 --> 00:05:18,760 మన శత్రువుల సంఖ్య ఎక్కువ, బాగా సమకూర్చబడ్డారు, 71 00:05:18,960 --> 00:05:20,570 ఆయుధాలు ఎక్కువ, బలమైనవారు. 72 00:05:21,320 --> 00:05:22,690 వారివద్ద లేనిది మనకు ఉంది. 73 00:05:24,070 --> 00:05:25,200 ప్రస్తుతానికి ఇంతే. 74 00:05:29,530 --> 00:05:31,080 గెలుస్తాం అన్నట్టు ఎందుకుంటారు? 75 00:05:32,910 --> 00:05:34,980 వాళ్ళది పదుల వేల సంఖ్య, నాన్నగారు. 76 00:05:35,180 --> 00:05:36,290 మనం వదిలేయాలా? 77 00:05:38,670 --> 00:05:40,990 కెరటాల కాపలాదారులు సహాయం కోసం అడిగారు, 78 00:05:41,190 --> 00:05:43,450 ప్రపంచంలోని ప్రతి రాణికి, రాజుకు, 79 00:05:43,650 --> 00:05:46,180 అమీరిలిన్ సీట్‌కు వేడుకుంటూ ఉత్తరాలు రాశారు. 80 00:05:47,260 --> 00:05:48,550 కానీ ఎవరూ రాలేదు. 81 00:05:49,680 --> 00:05:50,680 మీరు వచ్చారు. 82 00:05:51,260 --> 00:05:53,830 ఈ అపరిచితులు బానిసత్వ౦ చేసేవారు, హంతకులు. 83 00:05:54,030 --> 00:05:55,770 మనం వాళ్ళతో పోరాడాలి కనుక పోరడతాం. 84 00:05:58,690 --> 00:06:01,190 భవిష్యవాణి నిజమయ్యే అవకాశం ఉందంటారా? 85 00:06:02,980 --> 00:06:05,140 ఫాల్మ్కు అత్యవసర పరిస్థితి నెలకొన్నప్పుడు, 86 00:06:05,340 --> 00:06:06,990 నాగదేవత మన దగ్గరకు తిరిగి వస్తాడు. 87 00:06:07,780 --> 00:06:10,850 "కాపదారులపైన నాగదేవత ప్రకటించబడాలి, 88 00:06:11,050 --> 00:06:13,200 ఆకాశంలో జ్వాలలా ధ్వజమెత్తాలి." 89 00:06:13,910 --> 00:06:16,660 భవిష్యవాణులు ఏనాడో చనిపోయిన మంత్రగత్తెల అబద్ధాలు. 90 00:06:23,340 --> 00:06:25,670 అక్కడ మీ ఇద్దరూ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. 91 00:06:26,380 --> 00:06:27,590 నేను కంగారు పడాలా? 92 00:06:32,350 --> 00:06:33,260 ఇదేనా? 93 00:06:33,970 --> 00:06:35,270 ఫాల్మ్కు మార్గాలా? 94 00:06:37,350 --> 00:06:38,980 - అది తెరువు. - నువ్వు తెరవచ్చుగా? 95 00:06:39,900 --> 00:06:41,810 నా శక్తిని ఇషామెల్ తీసుకున్నాడు. 96 00:06:43,440 --> 00:06:46,360 తిరకాసు మాటలతో మెలికలు పెట్టడంలో దిట్టవు. 97 00:06:47,740 --> 00:06:49,060 అది తిరిగి పొందావని తెలుసు. 98 00:06:49,250 --> 00:06:50,910 నాకు నీలో అది కనబడుతుంది. 99 00:06:53,660 --> 00:06:55,740 నేను అనుమతించాను కాబట్టి బతికి ఉన్నావు. 100 00:06:56,580 --> 00:06:58,370 ఎందుకంటే నీ పాత్ర ఇంకా ఉంది. 101 00:07:02,880 --> 00:07:05,710 సమయం వచ్చినప్పుడు, ధ్వజం ఎత్తు. 102 00:07:06,840 --> 00:07:07,800 లేదు! 103 00:07:20,600 --> 00:07:21,480 మనం ఎక్కడ ఉన్నాం? 104 00:07:28,570 --> 00:07:29,930 మార్గాలలో శక్తి ఉపయోగించావు. 105 00:07:30,130 --> 00:07:31,030 మచిన్ షిన్! 106 00:07:32,780 --> 00:07:33,700 అది తెరువు. 107 00:07:34,200 --> 00:07:36,310 ఫాల్మ్కు ఇంకా వేగవంతమైన మార్గాలు ఉన్నాయి. 108 00:07:36,510 --> 00:07:38,440 నేను పనికిరాని బరువును తీసుకెళ్ళలేను. 109 00:07:38,640 --> 00:07:41,120 నిన్ను మళ్ళీ నమ్ముతానని ఎలా అనుకున్నావు? 110 00:07:42,170 --> 00:07:45,040 నీ గురించి ఆలోచించేది నేను ఒక్కదాన్నే, రాండ్. 111 00:07:45,750 --> 00:07:46,960 మిగిలిన అందరూ, 112 00:07:47,460 --> 00:07:50,920 ఇషామెల్, మొయిరైన్, నువ్వు చేయగలిగినదాని గురించే ఆలోచిస్తారు. 113 00:07:51,930 --> 00:07:52,890 నాతో రా. 114 00:07:53,890 --> 00:07:55,600 నాకు మరో దారి ఉందా? 115 00:07:57,060 --> 00:07:58,720 నేను ఎవరో నీకు తెలుసు. 116 00:08:03,440 --> 00:08:04,690 ఇక నీ కళ్ళు మూసుకో. 117 00:08:29,340 --> 00:08:30,670 అదిక్కడికి చెందినది కాదు. 118 00:08:36,300 --> 00:08:38,180 ఈ ఉదయం కష్టంగా గడుస్తుందనుకుంటాను. 119 00:08:39,390 --> 00:08:40,600 అంటే ఏంటి? 120 00:08:42,390 --> 00:08:44,850 ఈరోజు చాలామంది కలల నుండి మేల్కొంటారు. 121 00:08:56,490 --> 00:08:57,370 ఇక్కడే ఉండు. 122 00:08:58,330 --> 00:08:59,640 ఇది సురక్షితం కాదు. 123 00:08:59,840 --> 00:09:00,990 నేను తిరిగి వస్తాను. 124 00:09:26,560 --> 00:09:28,020 ఇక్కడేం చేస్తున్నావు? 125 00:09:30,110 --> 00:09:31,280 రాండ్‌ను తీసుకొచ్చాను. 126 00:09:32,320 --> 00:09:34,280 ఇప్పుడా? ఫాల్మ్ కా? 127 00:09:34,780 --> 00:09:36,140 కోపం తెచ్చుకోకు. 128 00:09:36,340 --> 00:09:37,950 మనం సంసిద్ధతకు దరిదాపుల్లో లేము. 129 00:09:39,950 --> 00:09:41,080 నా మాట విను. 130 00:09:42,240 --> 00:09:43,450 నాకు నువ్వేంటో తెలుసు. 131 00:09:44,750 --> 00:09:46,620 నువ్వు ఇది కొన్ని ఏళ్ళ వరకూ 132 00:09:47,370 --> 00:09:50,290 "ఇంకా ఒక్క ఎత్తు పెట్టాలి" అంటూ వాయిదా వేస్తావు. 133 00:09:51,960 --> 00:09:53,910 అనివార్యమయిన దాన్ని నివారిస్తున్నావు. 134 00:09:54,110 --> 00:09:55,620 అది జరగవచ్చు, లేదా జరగగపోవచ్చు. 135 00:09:55,820 --> 00:09:59,140 ఎంత సమయమయినా లేదా ఆలోచన అయినా అది మార్చలేదు. 136 00:10:00,550 --> 00:10:03,670 అతను మనల్ని ఎంచుకోడు. 137 00:10:03,870 --> 00:10:05,060 ఇది తొ౦దరపాటు. 138 00:10:07,480 --> 00:10:08,440 అతను సిద్ధం. 139 00:10:25,450 --> 00:10:28,710 నిన్ను చంపడంలో అతనికి సాయం చేస్తానని చెప్పాను. 140 00:10:30,880 --> 00:10:31,920 చేస్తావా? 141 00:10:33,250 --> 00:10:34,450 అతను మనతో చేరితే, 142 00:10:34,650 --> 00:10:36,760 మనందరం ఒకేలా లేమని అతను తెలుసుకోవాలి. 143 00:10:39,630 --> 00:10:41,180 నిన్ను నేను ఎందుకు లేపాను? 144 00:10:43,850 --> 00:10:46,100 బంగారం, నా అవసరం ఉందని నీకు తెలుసు కనుక. 145 00:10:48,190 --> 00:10:49,440 నిన్ను స్థిరపరుస్తా. 146 00:10:50,520 --> 00:10:51,520 నేను, నిన్ను. 147 00:11:22,090 --> 00:11:23,180 అదేంటి? 148 00:11:25,680 --> 00:11:27,270 ఏమీ కనబడడం లేదు. 149 00:11:53,210 --> 00:11:54,040 ద్వారాలు మూయండి! 150 00:12:06,300 --> 00:12:07,640 కోట వైపుకు! 151 00:12:14,730 --> 00:12:15,730 నేను ఎలా ఉన్నాను? 152 00:12:16,570 --> 00:12:17,980 ఇది పని చేయకూడదు... 153 00:12:18,820 --> 00:12:20,280 ఇది పని చేయకూడదు. 154 00:12:26,700 --> 00:12:27,580 బాగుంది. 155 00:12:29,740 --> 00:12:30,910 ఇప్పుడు ఏంటి? 156 00:12:33,460 --> 00:12:37,290 ఇక, ఆమె మనకు వాళ్ళు బోనులు అని పిలిచే చోటు గురించి అంతా చెబుతుంది. 157 00:12:37,960 --> 00:12:39,910 నీ సేవకురాలిని యుద్దానికి తీసుకెళ్ళు! 158 00:12:40,100 --> 00:12:41,880 శ్వేత వర్ణాలు నగరంపై దాడి చేశారు. 159 00:12:44,180 --> 00:12:46,620 దొరసాని శాసించేవారిని, సేవకురాళ్ళను రక్షణలో 160 00:12:46,820 --> 00:12:48,100 భాగం కావాలని ఆదేశించింది. 161 00:12:48,810 --> 00:12:51,500 ఈ చెరసాల గదిలో నీ నడవడిక ఒక విషయం, 162 00:12:51,700 --> 00:12:54,920 కానీ సేవకురాళ్ళు యుద్ధంలో ఆదేశాలను ఉల్లంఘిస్తే, 163 00:12:55,120 --> 00:12:57,400 మొదటి శిక్ష వారి నాలుక తీసేయడం. 164 00:12:59,150 --> 00:13:00,980 రెండోది, చేతులు తీసేయడం. 165 00:13:02,490 --> 00:13:04,110 ఇక, నిలబడు. 166 00:13:17,330 --> 00:13:20,300 "నిలబడు" అని అన్నాను. 167 00:13:38,440 --> 00:13:40,110 ఇది తీసేస్తే ఎక్కువ బాధిస్తుంది. 168 00:13:48,950 --> 00:13:50,830 ఇక, రా. 169 00:13:58,830 --> 00:14:00,360 ప్రభు, నన్ను పిలిచారంట? 170 00:14:00,560 --> 00:14:02,280 లాన్ఫియర్ మనకు ద్రోహం చేసింది. 171 00:14:02,480 --> 00:14:03,700 ఆమె అతనికి ప్రమాణం చేసింది. 172 00:14:03,900 --> 00:14:06,030 సైతాను గుండా నడిచి వెళ్ళేందుకు అనేక మార్గాలు. 173 00:14:06,230 --> 00:14:08,840 - ఆమెను సభ నుండి తొలగించాలి. - ఎలా? 174 00:14:09,470 --> 00:14:11,790 ప్రభువు ఆమెకు అమరత్వాన్ని ప్రసాదించాడు. 175 00:14:11,990 --> 00:14:13,710 దాని గురించి నేను చింతించాలి. 176 00:14:13,910 --> 00:14:15,210 నీకు మరో పని అప్పగిస్తున్నా. 177 00:14:15,410 --> 00:14:17,540 నాగదేవత ప్రమాణం చేయడు. 178 00:14:17,740 --> 00:14:19,340 మనకు ఎక్కువ సమయం లేదు. 179 00:14:19,540 --> 00:14:21,800 అతను చక్రాన్ని విచ్ఛిన్నం చేయాలి... 180 00:14:22,000 --> 00:14:24,530 సైతానుకు లొంగితేనే చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తాడు. 181 00:14:25,570 --> 00:14:27,140 అతను అలా చేస్తేనే, తన మిత్రులు 182 00:14:27,340 --> 00:14:29,600 రక్షించబడతారని అనుకుంటేనే లొంగుతాడు. 183 00:14:29,800 --> 00:14:31,430 దానికై నేడు వాళ్ళపై ఒత్తిడి తేవాలి. 184 00:14:31,630 --> 00:14:33,700 అతను తరువాతి జన్మ వరకు వేచి ఉండాలి. 185 00:14:34,290 --> 00:14:36,620 నాకు ఉన్నది సమయమే. 186 00:14:38,370 --> 00:14:40,190 అతనిని చంపమంటావా? 187 00:14:40,390 --> 00:14:41,110 వద్దు. 188 00:14:41,310 --> 00:14:42,710 అతనిని ఎవరు చంపుతారో... 189 00:14:44,250 --> 00:14:45,590 దానికై ఏమి వాడతాడో తెలుసు. 190 00:14:58,480 --> 00:14:59,380 మాట్ కాథాన్, 191 00:14:59,580 --> 00:15:01,260 నా ఉత్తమ, అతిపేద వినియోగదారుడు. 192 00:15:01,450 --> 00:15:02,650 పడన్ ఫైన్. 193 00:15:03,190 --> 00:15:04,650 ఇక్కడేమి చేస్తున్నావు? 194 00:15:21,540 --> 00:15:22,710 నాతో అబద్ధమాడకు. 195 00:15:26,170 --> 00:15:28,450 వాళ్ళు ఇగ్వేన్‌ని ఎక్కడికి తీసుకెళ్ళారు? 196 00:15:28,650 --> 00:15:29,840 ఇది తీసేయ్. 197 00:15:30,430 --> 00:15:32,760 ప్రమాణం చేస్తున్నాను, నీకు ఏదైనా ఇస్తాను. 198 00:15:33,970 --> 00:15:35,720 దీనికి మనకు సమయం లేదు. 199 00:15:37,220 --> 00:15:38,600 తనకు ఏమి చేస్తున్నావు? 200 00:15:41,350 --> 00:15:43,090 నా మనసులో తన అనుభూతి కలుగుతుంది. 201 00:15:43,290 --> 00:15:45,400 అది కొన్ని అనుభూతులులా ఉంది. 202 00:15:45,820 --> 00:15:48,690 నేను చేయాల్సిందల్లా బయటకు తేవాలి. 203 00:15:50,030 --> 00:15:51,490 నాతో అబద్ధమాడకు! 204 00:15:53,200 --> 00:15:54,570 తను కోటలో ఉంటుంది. 205 00:15:56,080 --> 00:15:57,390 కానీ మనం వెళ్ళలేము. 206 00:15:57,590 --> 00:15:59,310 నన్ను ఎవరూ ఇలా చూడడం ఇష్టం లేదు. 207 00:15:59,510 --> 00:16:01,410 మనం కోటకు వెళుతున్నాము. 208 00:16:02,040 --> 00:16:03,500 నువ్వు తీసుకెళతావు. 209 00:16:04,130 --> 00:16:05,170 తీసుకెళ్ళకపోతే, 210 00:16:06,340 --> 00:16:08,000 నువ్వు సహాయం కోసం ప్రయత్నించినా, 211 00:16:10,720 --> 00:16:11,990 ప్రమాణం చేస్తున్నాను, 212 00:16:12,190 --> 00:16:15,180 మీ నాన్న మీ అమ్మకు ఇచ్చిన మొదటి ముద్దును కూడా నిందిస్తావు. 213 00:17:11,780 --> 00:17:14,810 దాన్ని మళ్ళీ ముట్టుకునేంత పిచ్చివాడిలా కనబడుతున్నానా? 214 00:17:15,000 --> 00:17:17,530 దాని కోసం తిరిగి కోటకు వెళ్ళావని తెలుసు. 215 00:17:18,410 --> 00:17:20,640 దానికోసం నీ మిత్రులను వదిలేశావు. 216 00:17:20,840 --> 00:17:23,770 నాతో అబద్ధమాడకు, తెలుసా, నేను నీలో చీకటి కోణం చూడగలను. 217 00:17:23,970 --> 00:17:24,910 అందరికీ కనబడుతుంది. 218 00:17:27,210 --> 00:17:30,320 కానీ నీలో నువ్వు చీకటి లక్షణాలు చూడగలవా? 219 00:17:30,520 --> 00:17:31,550 వాటిని స్వీకరించగలవా? 220 00:17:32,460 --> 00:17:33,720 వాటిని భరించగలవా? 221 00:17:35,510 --> 00:17:37,140 అంటే, అదే అసలైన బలం, మాట్. 222 00:17:38,850 --> 00:17:40,210 అవి లేనట్టు, నువ్వు ఏదో 223 00:17:40,400 --> 00:17:43,020 సంగీతకారుడి కథలో వీరుడిలా నటించకు, మనిద్దరికీ 224 00:17:44,230 --> 00:17:45,690 తెలుసు నువ్వలా కాదని. 225 00:17:56,820 --> 00:17:58,410 నేను దాన్ని తాకను. 226 00:18:02,740 --> 00:18:03,830 నువ్వు తాకుతావు. 227 00:18:09,170 --> 00:18:13,170 ఈ గదిలో చాలా సమయం ఒంటరిగా, నీ ఆలోచనలతో ఇంకా ఆ బాకుతో వదిలేశానా? 228 00:18:15,260 --> 00:18:16,590 నీకది కావాలి, మాట్. 229 00:18:49,790 --> 00:18:50,710 బంధం. 230 00:18:52,130 --> 00:18:53,630 దాని గురించి మాట్లాడతామా? 231 00:18:54,130 --> 00:18:55,920 అది నీకు నిజంగా తిరిగి కావాలా? 232 00:18:56,760 --> 00:18:58,580 నీకు చేసిన దానికి తరువాత కూడానా? 233 00:18:58,770 --> 00:19:01,930 నన్ను బంధ విముక్తుడిని చేయమని అడగలేదు, అడగను. 234 00:19:03,850 --> 00:19:05,560 నటించడం ఆపు, మొయిరైన్. 235 00:19:08,430 --> 00:19:09,810 నీకు భయం అనుకుంటాను. 236 00:19:11,810 --> 00:19:13,980 నీకు ఎంత బలహీనంగా ఉందో నాకు తెలియకూడదని. 237 00:19:15,820 --> 00:19:16,900 సంసిద్ధంగా లేవు, 238 00:19:18,780 --> 00:19:19,990 నిరాశగా ఉన్నావు. 239 00:19:20,990 --> 00:19:23,580 దాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందని. 240 00:19:27,830 --> 00:19:29,660 నన్ను ఇక గాయపరచలేవు, మొయిరైన్. 241 00:19:30,620 --> 00:19:32,730 నువ్వు మనం సమం కాదు అన్నది 242 00:19:32,930 --> 00:19:34,530 స్వీకరించడానికి సమయం పట్టింది. 243 00:19:34,730 --> 00:19:36,090 కానీ ఇప్పుడు అర్థమయింది. 244 00:19:36,960 --> 00:19:38,800 నువ్వు చేసేది నేను నమ్ముతున్నాను, 245 00:19:39,800 --> 00:19:42,510 ఇప్పుడు కూడా, అది ఏంటో నాకు సగం కూడా తెలియకపోయినా. 246 00:19:47,600 --> 00:19:51,100 నేను నువ్వు నాకు సమానం కాదని అనగలగడానికి ఒకే ఒక్క కారణం, 247 00:19:52,650 --> 00:19:55,980 మనం కలిసిన మొదటి రోజు నుండి నాకు తెలిసిన ఒక విషయం. 248 00:19:59,070 --> 00:20:00,650 నువ్వు నాకంటే ఉత్తమమైనవాడివి. 249 00:20:15,500 --> 00:20:16,840 నన్ను తిరిగి స్వీకరించు. 250 00:21:39,670 --> 00:21:41,380 నా మిత్రులు ఈవైపే ఉన్నారా? 251 00:21:41,840 --> 00:21:43,620 అక్కడ నిజంగా ఓగియర్‌ని చూశావా? 252 00:21:43,810 --> 00:21:46,130 నేను చూసింది ఏంటో నాకు తెలుసు. 253 00:21:55,230 --> 00:21:56,100 ఆగండి! 254 00:21:57,810 --> 00:21:58,810 పెర్రిన్ ఐబారా! 255 00:21:59,480 --> 00:22:00,520 దేవుడికి కృతజ్ఙతలు. 256 00:22:03,030 --> 00:22:04,070 ఇంగ్టార్! 257 00:22:05,400 --> 00:22:06,280 మసేమా! 258 00:22:07,450 --> 00:22:08,220 కొమ్ము బూర. 259 00:22:08,420 --> 00:22:09,390 అది నీకెలా దొరికింది? 260 00:22:09,590 --> 00:22:11,390 సాయం చేశారు. కైర్హిన్ నుండి ఒక మహిళ. 261 00:22:11,590 --> 00:22:13,650 మనం చేసింది త్వరలో తెలుస్తుంది. పదండి. 262 00:22:13,840 --> 00:22:15,910 - ఆల్ వేర్ దొరసానిని వదిలేయలేము. - ఇగ్వేన్? 263 00:22:17,210 --> 00:22:18,650 సేంచన్‌లో ఉంది. 264 00:22:18,850 --> 00:22:20,740 క్షమించండి, అది ఏంటో మీకు తెలుసా? 265 00:22:20,940 --> 00:22:24,240 దాన్ని కాపాడుతూ ఫల్ దారలో ఎంతమంది చనిపోయారో తెలుసా? 266 00:22:24,440 --> 00:22:27,120 వలేర్ కొమ్ము బూర గతంలో చనిపోయిన వీరులను పిలిచింది. 267 00:22:27,320 --> 00:22:29,700 అది నాగదేవత ఆఖరి యుద్ధం గెలవడానికి ముఖ్యమైనది. 268 00:22:29,900 --> 00:22:31,680 నేటి వీరులు స౦గతి ఏ౦టి? 269 00:22:33,310 --> 00:22:35,140 మనం ప్రస్తుతం అదే. 270 00:22:36,060 --> 00:22:39,440 మనందరం మరో యుగ పురాణానికి చెందిన వీరులం. 271 00:22:40,940 --> 00:22:43,190 ఇప్పుడు ఇది ఇక అలా వ్యవహరించాల్సిన సమయం. 272 00:22:46,740 --> 00:22:47,820 ఆమె ఎక్కడ ఉంది? 273 00:22:50,870 --> 00:22:52,240 శాసించేవారు నాతో రండి! 274 00:22:53,240 --> 00:22:54,620 మీ స్థానాలలో ఉండండి! 275 00:23:11,220 --> 00:23:12,470 కోటను ఆక్రమించండి! 276 00:23:42,750 --> 00:23:44,960 - కోట ఆక్రమణ! - కోటను ఆక్రమణ, సైనికులారా! 277 00:23:45,590 --> 00:23:47,070 మంత్రగత్తెలను చంపండి! 278 00:23:47,270 --> 00:23:49,220 - కోట ఆక్రమణ! - మంత్రగత్తెలను చంపండి! 279 00:23:50,340 --> 00:23:52,180 మంత్రగత్తెలను చంపండి! 280 00:24:08,230 --> 00:24:09,360 మంచి అమ్మాయివి. 281 00:24:13,780 --> 00:24:16,940 శాసించేవారు కోట పైన ఉన్నారు, మన సైనికులు కొమ్ముకై వెతుకుతూ 282 00:24:17,130 --> 00:24:17,980 వీధిలో ఉన్నారు. 283 00:24:18,180 --> 00:24:20,190 ప్రమాణాలు చేసినవారిని రక్షించాలి, 284 00:24:20,390 --> 00:24:22,360 మనపై కత్తి ఎత్తిన ఎవరినైనా చంపేయండి. 285 00:24:22,560 --> 00:24:25,330 మనకు ముఖ్యమైనది వలేర్ కొమ్ము. 286 00:24:26,420 --> 00:24:27,630 పక్కకు తప్పుకో. 287 00:24:30,420 --> 00:24:32,930 "పక్కకు తప్పుకో" అన్నాను. 288 00:24:33,680 --> 00:24:35,720 ఆమెకు ఇలా చేసింది మీరే! 289 00:24:36,470 --> 00:24:37,960 పక్షి గుర్తు ఖడ్గమా? 290 00:24:38,160 --> 00:24:39,420 ఈ వైపు సముద్రానికి 291 00:24:39,620 --> 00:24:43,770 ఆ పక్షి కత్తిని పొందేందుకు ఏమి కావాలో చూద్దాం. 292 00:25:01,250 --> 00:25:03,330 జీవితాంతం, నెత్తురును సేవిస్తాను! 293 00:25:29,270 --> 00:25:31,130 ఈ మహిళలకు, యుద్ధం గురించి తెలుసు. 294 00:25:31,330 --> 00:25:32,490 పోరాటానికి ఎవరు సిద్ధం? 295 00:25:35,320 --> 00:25:37,030 ఒక పురుషుడు 50 మందితో పోరాడగలడు. 296 00:25:37,990 --> 00:25:39,620 దాని అవసరం లేదు. 297 00:25:48,920 --> 00:25:50,210 ఇటువైపే వస్తున్నారు. 298 00:25:51,500 --> 00:25:52,280 వెళ్ళు! 299 00:25:52,480 --> 00:25:53,760 - కొమ్ము కాపాడు! - ఇంగ్టార్! 300 00:25:54,920 --> 00:25:56,510 దైవం మరియు షినోవా కోసం! 301 00:26:01,260 --> 00:26:02,100 పదండి! 302 00:26:18,030 --> 00:26:20,410 వెళ్ళండి! వాళ్ళను నేను ఆపుతాను! 303 00:26:44,810 --> 00:26:46,520 ఇదివరకటి కంటే వేగంగా ఉన్నావు. 304 00:26:48,690 --> 00:26:51,150 వెనుక బాల్చీలు లేకుండా పరిగెడుతున్నట్టు ఉంది. 305 00:26:54,610 --> 00:26:56,240 లాన్ఫియర్ పట్లే నీ ఆలోచన. 306 00:26:56,820 --> 00:26:59,560 అతను ఆమెనే ఎందుకు మేల్కొలిపాడో నాకింకా అర్థం కాలేదు. 307 00:26:59,760 --> 00:27:01,450 మిగిలినవారు ప్రమాదకరం అనుకుంటాను. 308 00:27:03,450 --> 00:27:07,110 సాతనులు నాగదేవతతో పోరాడినంతగానే తమలో తాము గొడవపడ్డారు. 309 00:27:07,300 --> 00:27:08,900 లాన్ఫియర్, లూస్ దెరిన్ ఇంకా 310 00:27:09,100 --> 00:27:12,490 ఇషామెల్‌లను శక్తి యుద్ధానికి ముందు 311 00:27:12,680 --> 00:27:14,710 విడదీయలేమని తెలిసింది. 312 00:27:15,590 --> 00:27:16,800 వాళ్ళు ప్రాణ స్నేహితులు. 313 00:27:19,130 --> 00:27:20,220 ఈ పిల్లలలాగానే. 314 00:27:31,020 --> 00:27:32,860 మనం ఎక్కడ ఉన్నామో నాకు తెలిసింది. 315 00:27:34,320 --> 00:27:35,860 ఇది లాన్ఫియర్ పథకం. 316 00:27:43,030 --> 00:27:44,410 డోమన్ ప్రభూ. 317 00:27:46,870 --> 00:27:49,650 సేలీన్ దొరసాని. కైర్హిన్ నుండి దూరంగా వచ్చారు. 318 00:27:49,850 --> 00:27:51,270 ఇక్కడికి ఎందుకు వచ్చారు? 319 00:27:51,470 --> 00:27:52,710 నగరంపై దాడి జరిగింది. 320 00:27:53,960 --> 00:27:56,320 మీలాంటి మంచి దొరసాని, మీరు... ఇక్కడ ఉండకూడదు. 321 00:27:56,520 --> 00:27:58,280 నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. 322 00:27:58,480 --> 00:27:59,630 నువ్వు కూడా. 323 00:28:00,930 --> 00:28:04,350 నీకు కొన్ని నెలల క్రితం అమ్మిన విరిగిన ఫలకం ముక్క గుర్తు౦దా? 324 00:28:04,890 --> 00:28:05,720 ఉ౦ది. 325 00:28:06,310 --> 00:28:09,310 సరే, నాకు ఈ నగరం కూలుతుందని సూచన కలిగినప్పుడు, 326 00:28:10,100 --> 00:28:12,900 అస్సలు చెక్కుచెదరనివి స౦పాది౦చగలను. 327 00:28:13,230 --> 00:28:14,340 అలాటీవి ఆరు. 328 00:28:14,540 --> 00:28:16,260 మనం చనిపోతే ఉపయోగం ఉండదు. 329 00:28:16,460 --> 00:28:18,180 సరే, వాటిని నువ్వు అమ్మడం లేదు. 330 00:28:18,380 --> 00:28:19,510 మనమవి తీసుకుని, సముద్రంలో 331 00:28:19,710 --> 00:28:21,850 లోతైన భాగానికి వెళ్ళి వాటిని పడేస్తాము, 332 00:28:22,050 --> 00:28:23,990 ఎవరూ ఎప్పటికీ కనుగొనలేని చోట. 333 00:28:24,700 --> 00:28:25,700 పడేస్తామా? 334 00:28:27,280 --> 00:28:29,020 అది నేను వదులుకోబోయే ఆస్తి. 335 00:28:29,220 --> 00:28:30,750 నీకు తగిన౦తా ఇస్తాను. 336 00:28:35,000 --> 00:28:36,940 నీ పడవ దగ్గరకు వెళ్ళి నాకోసం వేచి ఉండు. 337 00:28:37,140 --> 00:28:38,300 వాటిని ఈరాత్రికి తెస్తా. 338 00:28:51,060 --> 00:28:54,420 నేను ఫాల్మ్ రక్షణకు ముందుండనని నిజంగా అనుకుంటున్నాడా? 339 00:28:54,620 --> 00:28:56,520 ఈరోజు గెలవాల్సిన ఘనత ఉంది. 340 00:28:58,980 --> 00:29:00,280 ఎక్కడికి వెళ్ళావు? 341 00:29:01,650 --> 00:29:03,530 నేను చేయాల్సిన ఇతర పనులు ఉన్నాయి. 342 00:29:04,740 --> 00:29:06,140 అమ్మాయి అక్కడ ఉందా? 343 00:29:06,340 --> 00:29:07,700 నగరం మొత్తం తనను చూడగలదు. 344 00:29:08,740 --> 00:29:11,310 అది కోట మీద నేను ఉండాలి, మన వాళ్ళను రక్షిస్తూ. 345 00:29:11,510 --> 00:29:13,500 తురాక్ చనిపోయాడు కనుక, ఇక నేనే... 346 00:29:14,420 --> 00:29:15,710 తురాక్ చనిపోయాడా? 347 00:29:16,380 --> 00:29:18,210 కొమ్మును దొంగిలించారు. 348 00:29:19,090 --> 00:29:21,240 ప్రభువుకు గుర్తుంటే, దానిని తురాక్‌కిచ్చారు. 349 00:29:21,440 --> 00:29:22,280 జాగ్రత్తపరచమని. 350 00:29:22,480 --> 00:29:24,760 - బహుశా... - మాటలు ఆపు. 351 00:29:25,180 --> 00:29:27,330 లాన్ఫియర్, ఆమె మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. 352 00:29:27,530 --> 00:29:30,350 నీ శక్తివంతమైన సేవకురాలిని నేనడిగినట్టు నిలిపి ఉంచావా? 353 00:29:31,970 --> 00:29:34,090 నేరుగా కోట కింద ఓడ వద్దకు తీసుకెళ్ళు 354 00:29:34,280 --> 00:29:37,480 నీ కంటి చూపు మేర ఉంచండి, నా సంకేతం కోసం వేచి ఉండండి. 355 00:29:39,150 --> 00:29:40,270 కానీ ప్రభు, నేను... 356 00:29:41,980 --> 00:29:43,860 వారికి పురుషుడి శక్తి తీయడ౦ తెలుసా? 357 00:29:45,610 --> 00:29:46,610 అవును. 358 00:31:28,260 --> 00:31:29,430 ఒక గంట. 359 00:31:30,470 --> 00:31:33,550 ఇంతకు ముందు తాకిన దానికంటే ఎక్కువ సేపు ఉన్నావనుకుంటాను. 360 00:31:34,100 --> 00:31:35,220 విషయం ఏంటంటే, 361 00:31:36,060 --> 00:31:38,890 నేను ఈ సంవత్సరం చెరసాలలో ఎక్కువ సమయమే గడిపాను. 362 00:31:39,730 --> 00:31:42,380 బయటకు వెళ్ళే మార్గాలు ఒకటి క౦టే ఎక్కువ ఉన్నాయి. 363 00:31:42,580 --> 00:31:43,650 మాట్? 364 00:31:43,980 --> 00:31:45,020 అతనిని ఆపండి! 365 00:31:53,660 --> 00:31:54,430 భటులు! 366 00:31:54,630 --> 00:31:55,560 భటులు! 367 00:31:55,760 --> 00:31:56,660 భటులు! 368 00:31:57,120 --> 00:31:58,330 - నాకు సాయం చెయ్! - కదలకు! 369 00:32:00,120 --> 00:32:01,000 వెనుకకు రా! 370 00:32:01,670 --> 00:32:02,710 వెళ్ళు, వెళ్ళు! 371 00:32:19,140 --> 00:32:20,600 మళ్ళీ, ఇగ్వేన్. 372 00:32:32,910 --> 00:32:33,910 చేయను. 373 00:32:35,280 --> 00:32:37,450 రెన్నా, నీ సేవకురాలిపై నియంత్రణ పోయిందా? 374 00:32:38,120 --> 00:32:39,080 లేదు. 375 00:32:40,620 --> 00:32:41,790 లేదు. నాకు పోలేదు. 376 00:33:15,780 --> 00:33:16,780 మనం అది సాధించాం. 377 00:33:19,700 --> 00:33:21,200 ఆగు. నీకది వినబడుతోందా? 378 00:33:24,670 --> 00:33:26,130 ఇది నీ చివరి అవకాశం. 379 00:33:26,630 --> 00:33:27,710 మళ్ళీ నన్నెదిరిస్తే. 380 00:33:38,550 --> 00:33:39,510 ఇది పని చేస్తుంది. 381 00:33:40,350 --> 00:33:41,460 నిజంగా పని చేస్తుంది. 382 00:33:41,660 --> 00:33:43,600 నువ్వు దైవాన్ని నమ్మలేదా? 383 00:33:44,060 --> 00:33:45,390 విల్లుకారులుకు సంకేతం! 384 00:33:46,150 --> 00:33:47,440 ఫాల్మ్ ప్రజలారా! 385 00:33:47,940 --> 00:33:49,520 మీ ఆయుధాలు అందుకోండి! 386 00:33:50,070 --> 00:33:51,340 మాతో పోరాడండి! 387 00:33:51,540 --> 00:33:53,490 ఈ బానిసలను వచ్చిన చోటుకే పంపండి! 388 00:34:10,250 --> 00:34:11,460 ఇగ్వేన్. 389 00:34:27,020 --> 00:34:27,840 నైనీవ్! 390 00:34:28,040 --> 00:34:29,100 ఎలేయిన్! 391 00:35:49,690 --> 00:35:50,690 ఆగు. 392 00:35:54,150 --> 00:35:54,980 పదండి వెళదాం! 393 00:36:02,450 --> 00:36:03,410 ఆగు! పెర్రిన్! 394 00:36:04,370 --> 00:36:06,660 - పెర్రిన్! పెర్రిన్! - మాట్! 395 00:36:07,790 --> 00:36:09,860 - నా పాత మిత్రుడు! పెర్రిన్. - మాట్! 396 00:36:10,060 --> 00:36:11,210 - నేనిది నమ్మలేను! - మాట్! 397 00:36:11,620 --> 00:36:13,170 పెర్రిన్, ఇక్కడేం చేస్తున్నావు? 398 00:36:14,330 --> 00:36:17,030 అసలు... అసలు ఆ మనుషులు ఎవరు? 399 00:36:17,230 --> 00:36:19,300 వాళ్ళు... స్నేహితులు. 400 00:36:21,130 --> 00:36:23,010 - నీ మిత్రలు పోరాడతారు. - జరుగు! 401 00:36:34,650 --> 00:36:35,980 ఇది నీ తప్పు. 402 00:36:36,480 --> 00:36:38,260 మన స్థానం నుండి కోటపై దాడి చేశారు. 403 00:36:38,460 --> 00:36:40,360 - ఇది నువ్వు చేశావు. - మంచిది. 404 00:37:01,880 --> 00:37:03,300 పిచ్చి ఇగ్వేన్. 405 00:37:04,380 --> 00:37:07,220 ఆడమ్ శక్తిని ఉపయోగించగల మహిళలపైనే పని చేస్తుంది. 406 00:37:08,220 --> 00:37:09,220 నాకు తెలుసు. 407 00:37:14,690 --> 00:37:17,560 అది అర్థరహితం, మనం పరస్పరం అనుసంధానం అయ్యామో. 408 00:37:18,230 --> 00:37:20,130 అది సంరక్షకుడి బంధంలా అనుకున్నాను, 409 00:37:20,330 --> 00:37:24,110 కానీ తరువాత తెలిసింది నువ్వు మా అల్లికలను కూడా చూడగలవు. 410 00:37:25,110 --> 00:37:27,490 నేను శక్తిని ఉపయోగిస్తే నీకు తెలుస్తుంది. 411 00:37:30,160 --> 00:37:31,370 మనం ఒకటే. 412 00:37:33,080 --> 00:37:36,730 మీ శాసించేవారు శక్తిలో చాలా బలహీనులవటంతో అన్వేషకులు కనుగొనలేదు. 413 00:37:36,930 --> 00:37:37,790 కాదు. 414 00:37:39,590 --> 00:37:40,420 కాదు! 415 00:37:44,720 --> 00:37:45,880 మొదటి నియమం. 416 00:37:48,100 --> 00:37:50,010 నిన్ను శాసించేవారిని గాయపరచలేవు. 417 00:37:53,850 --> 00:37:55,920 నీకు ఈ బంధనం నుండి విముక్తికి మార్గం 418 00:37:56,120 --> 00:37:57,190 నేను నిన్ను వదిలితేనే. 419 00:37:59,020 --> 00:38:00,020 కానీ ముందు, 420 00:38:02,990 --> 00:38:04,610 నన్ను వదిలేయాలి. 421 00:38:19,170 --> 00:38:20,500 నువ్వు నా సేవకురాలివే. 422 00:38:21,130 --> 00:38:22,880 నా అనుభూతే నీ అనుభూతి. 423 00:38:23,670 --> 00:38:26,430 నేను చనిపోతే, నువ్వు చనిపోతావు. 424 00:38:54,290 --> 00:38:55,200 వద్దు. 425 00:38:56,290 --> 00:38:57,210 నువ్వు అన్నావు... 426 00:39:07,170 --> 00:39:08,180 ఇగ్వేన్... 427 00:39:46,760 --> 00:39:47,670 ఇగ్వేన్? 428 00:39:50,880 --> 00:39:51,800 ఇగ్వేన్. 429 00:40:23,380 --> 00:40:25,320 - ఇగ్వేన్. - రాండ్ ఆమె ఉన్న చోటకు వెళతాడు. 430 00:40:25,520 --> 00:40:27,910 - రాండ్? ఖచ్చితమా? - అవును, అతను బతికే ఉన్నాడు. 431 00:40:28,100 --> 00:40:31,590 రెండు కళ్ళతో అతనిని చూశాను. దారుణంగా ఉన్నాడు, కానీ బతికే ఉన్నాడు. 432 00:40:32,130 --> 00:40:34,410 మనం కొమ్మును రాండ్ ఆల్ థోర్‌కు అందించాలి. 433 00:40:34,610 --> 00:40:35,930 మనం కనీసం దానిని తెరవలేము. 434 00:40:36,600 --> 00:40:38,390 సరే, నువ్వు నాకది ఎందుకు చెప్పలేదు? 435 00:40:39,520 --> 00:40:40,770 అవును. 436 00:40:45,480 --> 00:40:46,480 నేను వచ్చేశాను. 437 00:40:52,110 --> 00:40:53,030 ఎలా? 438 00:40:55,120 --> 00:40:55,950 ఎందుకు? 439 00:40:57,080 --> 00:40:59,020 నిన్ను రక్షించేందుకు వచ్చాను. 440 00:40:59,220 --> 00:41:00,660 నీకు అది అవసరం లేదనుకుంటా. 441 00:41:06,670 --> 00:41:08,670 క్షమించు, నీకు చెప్పి ఉండాల్సింది. 442 00:41:10,010 --> 00:41:12,090 ఇలా అయితే మంచిదని అనుకున్నాను. 443 00:41:15,090 --> 00:41:16,140 క్షమించు. 444 00:41:19,220 --> 00:41:20,330 రా. 445 00:41:20,530 --> 00:41:21,640 ఇక్కడ నుండి వెళదాము. 446 00:41:24,730 --> 00:41:25,730 ఇగ్వేన్? 447 00:41:30,570 --> 00:41:32,690 ఈసారి స్వయంగా. 448 00:41:33,900 --> 00:41:34,780 స్వాగతం. 449 00:41:36,780 --> 00:41:38,200 ఇషామెల్. 450 00:42:10,440 --> 00:42:12,780 నీ గత జన్మ లాగానే. 451 00:42:13,740 --> 00:42:15,740 నువ్వు చాలా గౌరవంగా, 452 00:42:17,280 --> 00:42:18,530 పొగరుగా, 453 00:42:19,280 --> 00:42:20,870 సంపూర్ణంగా ఉండాలని అనుకుంటావు. 454 00:42:21,620 --> 00:42:24,290 నేను లూస్ దెరిన్‌ని కాను. 455 00:42:27,080 --> 00:42:28,960 బహుశా ఈసారి భిన్నంగా ఉంటుందేమో. 456 00:42:34,130 --> 00:42:37,220 మనకు సంకేతం అందే వరకు అతనికి కవచం పట్టి ఉంచండి. 457 00:42:39,720 --> 00:42:41,890 తరువాత అతని శక్తి లాగెద్దా౦. 458 00:42:42,310 --> 00:42:44,640 నాకు ఇది మళ్ళీ చేయాలని లేదు. 459 00:42:47,100 --> 00:42:49,150 నీకూ చేయాలని ఉందనుకోను. 460 00:42:50,900 --> 00:42:51,770 ఆమెను చూడు. 461 00:42:52,650 --> 00:42:54,180 నువ్వు ఆమెను వదిలేశావు. 462 00:42:54,380 --> 00:42:56,030 ఆమెను హంతకురాలిని చేశావు. 463 00:42:56,990 --> 00:42:59,910 అతనితో పోరాడుతుంటే, వారందరినీ సైతానులుగా మార్చేస్తావు. 464 00:43:01,410 --> 00:43:03,240 నీ గత జన్మలోలాగానే. 465 00:43:05,500 --> 00:43:07,290 నాకు చేసినట్టుగానే. 466 00:43:27,850 --> 00:43:29,730 - పట్టుకోండి! - కొమ్మును రాండ్‌కు ఇవ్వు! 467 00:43:35,280 --> 00:43:37,530 పెర్రిన్, నేను నిన్ను వదలను! వదలను! 468 00:43:38,530 --> 00:43:40,470 అది రాండ్ పొందకపోతే ఇవేవీ ముఖ్యం కాదు. 469 00:43:40,670 --> 00:43:43,660 - నువ్వే అతని ఆశ. - నీకోసం కొంచెం సమయం పొందేతాము. వెళ్ళు! 470 00:43:46,790 --> 00:43:48,000 - కదలకు! - పట్టుకోండి! 471 00:43:57,920 --> 00:43:58,800 జంట నదులా? 472 00:44:27,290 --> 00:44:28,120 వెళ్ళండి! 473 00:44:33,790 --> 00:44:34,880 నీ కళ్ళు మూసుకో, 474 00:44:35,710 --> 00:44:38,660 మొగ్గను ఊహించుకో, మృదువైనది, ఇలా... 475 00:44:38,860 --> 00:44:40,200 నేను అలా చేయలేను. 476 00:44:40,400 --> 00:44:41,840 అది అక్కడ ఉంది లేదా అది లేదు. 477 00:44:43,430 --> 00:44:45,100 నువ్వు ఇది చేయగలవు, నైనీవ్. 478 00:44:50,310 --> 00:44:51,480 నువ్వు! 479 00:45:00,780 --> 00:45:04,450 నువ్వు నిజంగా ఏంటో నీకు తెలుస్తుంది. 480 00:45:32,180 --> 00:45:33,600 వాళ్డా! నాతో రా. 481 00:47:33,890 --> 00:47:34,760 నాకు... 482 00:47:36,140 --> 00:47:37,270 నాకు... 483 00:47:38,640 --> 00:47:39,730 నాకు గుర్తుంది. 484 00:48:16,390 --> 00:48:17,640 కొమ్ము బూర వీరులు. 485 00:48:22,690 --> 00:48:23,760 నేను మీలో ఒకడినా? 486 00:48:23,950 --> 00:48:27,030 నేను నీ తరఫున లెక్కలేనన్ని సార్లు పోరాడాను. 487 00:48:30,280 --> 00:48:31,700 మాతో మరొకసారి పోరాడు. 488 00:48:37,540 --> 00:48:40,580 అంటే, మనం ఇక్కడ నిలబడి ఉండిపోకూడదు. 489 00:49:38,850 --> 00:49:39,720 నాన్నగారు! 490 00:49:42,310 --> 00:49:44,460 వద్దు. వద్దు! నాన్నగారు! 491 00:49:44,660 --> 00:49:46,230 పెర్రిన్, చూసుకో! 492 00:49:50,650 --> 00:49:51,980 పెర్రిన్! 493 00:49:52,940 --> 00:49:54,280 వద్దు! వద్దు! 494 00:49:55,110 --> 00:49:56,180 వద్దు! 495 00:49:56,380 --> 00:49:57,270 జంట నదులు! 496 00:49:57,470 --> 00:50:00,200 అయ్యో! వద్దు! వద్దు! 497 00:50:00,870 --> 00:50:02,730 మరీ అంతలా ఆశ్చర్యపోకు. 498 00:50:02,930 --> 00:50:05,000 నేను కొమ్ము వీరుడను. 499 00:50:07,130 --> 00:50:08,840 రాండ్ వద్దకు వెళ్ళండి. అడ్డుకుంటాం. 500 00:50:38,450 --> 00:50:40,240 సేంచన్‌లు అందరూ ప్రాకారానికి! 501 00:50:43,370 --> 00:50:44,330 పరవాలేదు. 502 00:50:45,160 --> 00:50:46,460 తెలిసింది ఉపయోగించు. 503 00:50:47,290 --> 00:50:48,580 నువ్వు జ్ఞానివి. 504 00:50:51,960 --> 00:50:53,210 నేను ఇది నెడతాను. 505 00:50:53,840 --> 00:50:54,840 నొప్పిపుడుతుంది. 506 00:51:07,480 --> 00:51:08,480 వెళ్ళి౦ది. 507 00:51:12,480 --> 00:51:14,050 మనం ఇగ్వేన్ దగ్గరకు వెళ్ళాలి. 508 00:51:14,250 --> 00:51:16,110 - రాగలవా... - రాగలనేమో. 509 00:51:19,910 --> 00:51:22,280 నన్ను వదులు. నిన్ను నెమ్మదింప చేస్తాను. 510 00:51:23,490 --> 00:51:26,000 అక్కడికి వెళ్ళాక శక్తి ఉపయోగించగలనేమో తెలియదు. 511 00:51:27,120 --> 00:51:29,750 ఆమె ఏది ఎదుర్కొంటున్నా, నీవు అవసరం, నేను కాదు. 512 00:51:34,460 --> 00:51:35,510 సరే... 513 00:51:36,510 --> 00:51:37,970 మన సమయం ముగిసినట్టు ఉంది. 514 00:51:39,050 --> 00:51:40,260 మాతో చేరతావా? 515 00:51:49,310 --> 00:51:50,940 నేను అతనికి ఎప్పటికీ సేవ చేయను. 516 00:51:53,020 --> 00:51:55,940 వెయ్యి జన్మలెత్తినా, చేయను. 517 00:51:57,360 --> 00:51:58,320 నాకు అది తెలుసు. 518 00:51:59,450 --> 00:52:00,530 అది ఖచ్చితం. 519 00:52:03,660 --> 00:52:04,830 తన మాట నిజమే, తెలుసా? 520 00:52:06,620 --> 00:52:08,750 నువ్వు చాలా లూస్ లాగా ఉంటావు, 521 00:52:09,910 --> 00:52:11,080 కానీ భిన్నం కూడా. 522 00:52:19,010 --> 00:52:20,050 ఆహ్, సరే. 523 00:52:35,310 --> 00:52:37,180 రాండ్! రాండ్! ఏమి... 524 00:52:37,370 --> 00:52:38,990 నన్ను... నన్ను క్షమించు. 525 00:52:41,360 --> 00:52:42,990 రాండ్. రాండ్. 526 00:52:43,570 --> 00:52:44,700 రాండ్. 527 00:52:45,070 --> 00:52:47,790 రాండ్. రాండ్. 528 00:52:48,790 --> 00:52:50,560 అంత సాధారణ మాయ. 529 00:52:50,760 --> 00:52:52,370 అది ఎలా చూడలేకపోయావు? 530 00:52:53,080 --> 00:52:54,190 రాండ్. 531 00:52:54,390 --> 00:52:56,590 రాండ్. రాండ్, క్షమించు, క్షమించు. 532 00:52:57,340 --> 00:52:58,210 రాండ్. 533 00:52:59,380 --> 00:53:00,320 నన్ను క్షమించు. 534 00:53:00,520 --> 00:53:02,050 ఇది ఏదైనా ఓదార్పు అయితే, 535 00:53:04,010 --> 00:53:05,550 నన్ను క్షమించు, పాత మిత్రమా. 536 00:53:07,430 --> 00:53:08,430 నిజంగా క్షమించు. 537 00:53:15,270 --> 00:53:16,190 నువ్వు ఎలా... 538 00:53:18,980 --> 00:53:20,190 నువ్వు. 539 00:53:20,900 --> 00:53:23,820 ఎంచుకోబడ్డవారిని ఎదుర్కోలేవమ్మా. 540 00:53:51,140 --> 00:53:53,390 వెళుతూనే ఉండు. కొండపైన సైనికులున్నారు. 541 00:53:53,940 --> 00:53:54,840 అదేంటి? 542 00:53:55,040 --> 00:53:55,800 కవచం. 543 00:53:56,000 --> 00:53:57,230 ఇవి అల్లికలా? 544 00:53:58,230 --> 00:53:59,880 వాళ్ళు రాండ్‌కు కవచంలా ఉన్నారు. 545 00:54:00,080 --> 00:54:00,940 ఎందుకు? 546 00:54:02,900 --> 00:54:04,260 వాళ్ళు ఎవరో నీకు తెలియదు. 547 00:54:04,460 --> 00:54:06,680 లాన్ఫియర్ నువ్విది చేయాలని మనల్ని పంపిందేమో? 548 00:54:06,880 --> 00:54:09,310 ఓడలలో అమాయక ప్రజలు ఉన్నారా? అది రాండ్ కాకపోతే? 549 00:54:09,510 --> 00:54:11,100 వెయ్యమంది అమాయకులను చావనిస్తాను 550 00:54:11,300 --> 00:54:13,520 అతను బతికుండే అవకాశం ఉందంటే. 551 00:54:13,720 --> 00:54:16,170 అతనికి సహకరించడం అంటే అదే, అర్థమయిందా? 552 00:55:20,190 --> 00:55:21,310 ఇగ్వేన్... 553 00:55:24,780 --> 00:55:25,610 క్షమించు. 554 00:55:33,410 --> 00:55:34,290 పెర్రిన్? 555 00:55:35,660 --> 00:55:37,830 నేను వచ్చేశాను. నైనీవ్ కూడా వచ్చింది. 556 00:55:40,710 --> 00:55:42,170 వెళ్ళండి. త్వరగా. 557 00:55:48,420 --> 00:55:49,260 క్షమించు. 558 00:55:51,010 --> 00:55:52,510 నా తప్పే. నన్ను క్షమించు. 559 00:55:54,060 --> 00:55:54,890 రాండ్? 560 00:55:55,850 --> 00:55:56,680 రాండ్? 561 00:56:10,910 --> 00:56:12,030 ఎవరు నువ్వు? 562 00:56:14,870 --> 00:56:15,790 ఎలేయిన్. 563 00:56:39,520 --> 00:56:41,810 రాండ్. రాండ్, నువ్వు ఏదోఒకటి చేయాలి. 564 00:56:42,440 --> 00:56:43,310 నేను చేయలేను. 565 00:56:45,230 --> 00:56:46,440 నేను కవచంలో ఉన్నాను. 566 00:58:28,420 --> 00:58:29,340 అది... 567 00:58:31,840 --> 00:58:33,130 అది అందంగా ఉంది. 568 00:58:34,380 --> 00:58:35,590 అది చూశావా, లూస్? 569 00:58:37,300 --> 00:58:38,390 నీకు ఏమి కనబడుతోంది? 570 00:58:41,060 --> 00:58:41,930 ఏమీ లేదు. 571 00:58:44,520 --> 00:58:45,810 అస్సలు ఏమీ లేదు. 572 00:59:14,340 --> 00:59:15,420 వాళ్ళు వెనుదిరిగారు. 573 00:59:24,890 --> 00:59:27,520 "కాపదారులపైన నాగదేవత ప్రకటించబడాలి, 574 00:59:28,980 --> 00:59:31,270 ఆకాశంలో జ్వాలలా ధ్వజమెత్తాలి." 575 01:00:50,810 --> 01:00:51,730 కరాకార్న్. 576 01:02:06,680 --> 01:02:10,350 "మృదువుగా, మృదువుగా, ఛాయలనుండి." 577 01:02:17,440 --> 01:02:21,020 "మృదువుగా, మృదువుగా, ఛాయలనుండి." 578 01:02:22,110 --> 01:02:23,030 మొఘెదియన్. 579 01:02:27,870 --> 01:02:29,700 ఇషామెల్ మ౦మల్ని విడుదల చేశాడు. 580 01:02:30,370 --> 01:02:31,330 మనందరినీ. 581 01:02:31,950 --> 01:02:36,500 అతనికి నువ్వు ద్రోహం చేస్తామని తెలియని అనుమానం ఉండేది. 582 01:02:42,380 --> 01:02:43,510 మిగిలిన వారు ఎక్కడ? 583 01:02:57,810 --> 01:03:02,440 నువ్వు, ఇషామెల్ ఎప్పుడూ నాగదేవతకు సన్నిహితంగా ఉండేవారు. 584 01:03:03,570 --> 01:03:05,860 మిగిలిన వారు ఆ వైఫల్యాన్ని పంచుకోరు. 585 01:03:07,780 --> 01:03:10,020 "మృదువుగా, మృదువుగా, ఛాయలనుండి." 586 01:03:10,220 --> 01:03:12,490 నా గురించి నువ్వు ఎప్పుడూ చెప్పేది అదే, కదా? 587 01:03:13,790 --> 01:03:15,190 నేను చాలా జాగ్రత్తగా ఉంటానని, 588 01:03:15,390 --> 01:03:16,410 చాలా భయమని. 589 01:03:19,960 --> 01:03:20,960 చాలా బలహీనురాలినని. 590 01:03:28,050 --> 01:03:30,430 నాతో పోరాడాలని అనుకోకు. 591 01:03:34,310 --> 01:03:36,140 ఇది పోరాటం కాదు. 592 01:03:37,430 --> 01:03:39,020 ఇది హెచ్చరిక. 593 01:03:40,850 --> 01:03:42,730 నేను దాడి చేస్తే, గురి తప్పను. 594 01:03:44,360 --> 01:03:46,440 అతనికి దూరంగా ఉండు, లాన్ఫియర్. 595 01:03:48,070 --> 01:03:49,180 అతను ఇప్పుడు మావాడు. 596 01:03:49,380 --> 01:03:51,110 ఆ ఐదుగురు కూడా. 597 01:03:59,870 --> 01:04:03,380 "మృదువుగా, మృదువుగా, ఛాయల నుండి." 598 01:04:23,060 --> 01:04:25,320 దైవం నీకు అండగా ఉంటాడు, రాండ్ ఆల్ థోర్. 599 01:06:04,000 --> 01:06:05,940 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 600 01:06:06,140 --> 01:06:08,090 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని