1 00:00:20,312 --> 00:00:23,274 నా పేరు క్లారా. నేను లేను. సందేశం ఇవ్వండి. 2 00:00:24,442 --> 00:00:30,197 క్లారా, మళ్లీ నేనే. నువ్వు ఎత్తుతావేమోనని చేశాను. 3 00:00:35,161 --> 00:00:36,203 గుర్తొస్తున్నావు. 4 00:00:46,005 --> 00:00:47,465 ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు, 5 00:00:47,465 --> 00:00:51,635 జర్మనీ మాజీ ఛాన్సలర్ అడాల్ఫ్ హిట్లర్‌ మానవాళికి వ్యతిరేకంగా చేసిన నేరాలకుగానూ 6 00:00:51,635 --> 00:00:55,222 అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ విచారించబోతున్నందున 7 00:00:55,347 --> 00:00:57,600 {\an8}ఇవాళ ఒక చరిత్రాత్మక రోజు. 8 00:00:58,684 --> 00:01:01,520 {\an8}రెండు నెలల సందిగ్ధతకు తెరదించుతూ 9 00:01:02,229 --> 00:01:05,733 వేలి ముద్రలు మరియు దంత రికార్డులు సరిపోయినట్లు రుజువైన... 10 00:01:05,733 --> 00:01:09,779 హిట్లర్ తాను చనిపోయినట్లు భ్రమింపజేసి, శిక్షించబడకుండా 11 00:01:09,779 --> 00:01:14,575 ఎలా తప్పించుకోగలిగాడనే దానిపై విచారణలు ప్రారంభమయ్యాయి. 12 00:01:14,784 --> 00:01:16,452 హిట్లర్‌ను న్యాయస్థానానికి 13 00:01:16,577 --> 00:01:20,664 తీసుకురావడం వెనక రహస్య "నాజీ వేటగాళ్ళ" బృందం ఉందని అంటున్నారు. 14 00:01:20,664 --> 00:01:24,168 {\an8}సమూహంలోని ఒక సభ్యుడు మాత్రమే బహిరంగంగా గుర్తించబడ్డారు. 15 00:01:24,168 --> 00:01:28,798 {\an8}ఉరుగ్వేలోని అమెరికన్ ఎంబసీలోకి అడాల్ఫ్ హిట్లర్‌ను ఒంటరిగా నడిపించి 16 00:01:28,798 --> 00:01:29,840 {\an8}తీసుకువచ్చిన మహిళ. 17 00:01:30,007 --> 00:01:33,302 మాజీ ఎఫ్‌బిఐ ఏజెంట్... 18 00:01:33,427 --> 00:01:35,095 మిల్లిసెంట్ మారిస్. 19 00:01:35,387 --> 00:01:37,181 ఈయనని ఎలా పట్టుకున్నారో చెబుతారా? 20 00:01:37,181 --> 00:01:38,349 ఉరి తీయడం చూడాలనుందా? 21 00:01:38,349 --> 00:01:40,017 హిట్లర్‌కి మరణ శిక్ష విధించాలా? 22 00:02:31,735 --> 00:02:33,112 హే, బాగానే ఉన్నావా? 23 00:02:37,241 --> 00:02:40,286 ఇది చూడడానికి నా మర్రీ ఉండుంటే బాగుండేది. 24 00:02:46,083 --> 00:02:47,042 ఆయన ఉన్నారు. 25 00:02:49,879 --> 00:02:50,880 ఆయనిది చూస్తున్నారు. 26 00:03:02,224 --> 00:03:04,226 అతనికి మాన్‌హట్టన్‌లో బొమ్మల దుకాణం ఉంది. 27 00:03:04,226 --> 00:03:08,022 అవును. హైన్జ్ రిక్టర్ 20 ఏళ్ల క్రితం రెడ్ బెలూన్ టాయ్ షాప్‌ తెరిచారు. 28 00:03:08,022 --> 00:03:10,274 {\an8}ఫారెస్ట్ హిల్స్‌లో ఒంటరిగా ఉంటాడు. 29 00:03:11,275 --> 00:03:15,279 {\an8}-మనం దగ్గరకి వచ్చాం, కానీ ఇంకా కావాలి. -ఇంకానా? 30 00:03:15,279 --> 00:03:19,325 అవును, ఇంకా కావాలి. మనం వంద శాతం ఖచ్చితంగా ఉండాలి. 31 00:03:19,950 --> 00:03:21,577 -కానీ, రూత్... -ఆమె కరెక్ట్. 32 00:03:22,786 --> 00:03:24,413 ఇతను సేకరిస్తాడు. 33 00:03:25,539 --> 00:03:28,876 అతని మునుపటి జీవితం నుంచి ఏదో కొంత ఉంటుంది. 34 00:03:29,168 --> 00:03:30,628 ఆ హామీ నేను ఇవ్వగలను. 35 00:03:32,171 --> 00:03:36,175 -వెళ్లు. ఏం దొరుకుతుందో చూడు. -మాయర్, అది మనని బయటపెట్టచ్చు. 36 00:03:36,175 --> 00:03:40,971 ఒక నిర్దోషిని హత్య చేయడమా? మనం తిరిగి కోలుకోలేని వాటిని మనం ఎదుర్కోవలసి ఉంటుంది. 37 00:03:42,056 --> 00:03:44,183 మనం దగ్గరకొచ్చాం. నువ్వతన్ని ధృవీకరించాలి. 38 00:03:45,392 --> 00:03:47,603 నేనేం చేయగలనో చూస్తాను. 39 00:03:49,355 --> 00:03:50,189 సరే. 40 00:03:53,067 --> 00:03:54,610 అవును. 41 00:03:57,071 --> 00:04:02,618 ఇన్నేళ్ళ తరువాత, మొత్తానికి మనం అతన్ని వెతికాము. 42 00:04:03,410 --> 00:04:08,165 -చూడు, మనం ఏం సృష్టించామో. -ఇది అద్భుతం. 43 00:04:10,167 --> 00:04:13,504 మనం సృష్టించింది ఇదొక్కటే కాదు, మాయర్. 44 00:04:15,464 --> 00:04:18,801 నయోమి, ఒక అందమైన అమ్మాయి. 45 00:04:18,801 --> 00:04:20,302 మా అమ్మ పేరు. 46 00:04:20,511 --> 00:04:23,722 మీ అమ్మ పుణ్యాత్మురాలు. 47 00:04:24,598 --> 00:04:28,352 నేనూ ఆమెలా ఉండాలనుకున్నాను. 48 00:04:29,603 --> 00:04:33,148 కానీ నయోమి చాలా విసిగించేది. 49 00:04:33,482 --> 00:04:37,194 -వయసుకు మించిన పరిపక్వత, మొండితనం... -ఆమె తల్లిలా. 50 00:04:37,778 --> 00:04:43,450 కానీ తన తండ్రిలా కూడా ఉండేది. దయగా, మంచిగా. 51 00:04:44,702 --> 00:04:49,206 నువ్వు ఆమెని కలిసి ఉంటే బాగుండేది. 52 00:04:50,040 --> 00:04:51,583 నేనూ అదే అనుకుంటాను. 53 00:04:53,293 --> 00:04:55,587 నాకేసి చూడు, మాయర్. చూడు. 54 00:04:57,089 --> 00:04:59,633 ఆమెవి నీ కళ్ళే. 55 00:05:16,191 --> 00:05:21,488 ఆ భయంకరమైన గదిలో అతను నీకు చేసింది నాకు గుర్తుంది. 56 00:05:21,864 --> 00:05:24,658 ఆ అనుభూతి ఎలాంటిదో నాకు తెలుసనుకుంటాను. 57 00:05:25,951 --> 00:05:28,912 నా మనసులో ముద్ర పడిపోయింది. 58 00:05:30,748 --> 00:05:33,083 చాలా గుర్తులు, రూత్. 59 00:05:35,085 --> 00:05:38,505 అవును. గుర్తులు కాకపోతే మనమేమిటి? 60 00:05:45,387 --> 00:05:50,309 నువ్వు నా జీవితంలోకి రావడం నాకు ఆనందంగా ఉంది. 61 00:05:54,188 --> 00:05:57,149 చివరికి, నిన్ను పట్టుకున్నాను. 62 00:07:20,649 --> 00:07:25,988 {\an8}అతన్ని జీవించనివ్వండి! అతన్ని జీవించనివ్వండి! 63 00:07:25,988 --> 00:07:30,784 మ్యూనిక్ కోర్టు వద్ద భద్రతను అత్యంత అప్రమత్తంగా ఉంచారు. 64 00:07:30,784 --> 00:07:33,245 జర్మనీ మీద శ్వేతజాతీయుల ఆధిపత్య గ్రూపులు 65 00:07:33,245 --> 00:07:36,331 ఉగ్రవాద దాడి చేయవచ్చని నమ్మదగిన బెదిరింపులు అందాయి. 66 00:07:37,166 --> 00:07:39,376 శిబిరాల నుండి బయటపడిన వారు ప్రేక్షకులలో 67 00:07:39,710 --> 00:07:42,296 ఉన్నందున ఈ రోజు భావోద్వేగంగా ఉండవచ్చు. 68 00:07:42,296 --> 00:07:43,839 అబ్బో, ముసలివాడై పోయాడు. 69 00:07:47,259 --> 00:07:48,093 అవును. 70 00:07:48,969 --> 00:07:51,513 అధికారులు దాడి జరుగుతుందని భయపడుతున్నారు. 71 00:07:51,763 --> 00:07:53,348 వాళ్లు భయపడాలి. 72 00:07:59,563 --> 00:08:00,397 ప్రదర్శన సమయం. 73 00:08:15,746 --> 00:08:18,624 హిట్లర్‌ను ఐదుగురు న్యాయమూర్తులు విచారిస్తారు. 74 00:08:18,624 --> 00:08:22,044 రష్యా నుంచి బోరిస్ ఫెడోరోవ్, ఫ్రాన్స్‌ నుంచి మారియన్ జెనెరె, 75 00:08:22,044 --> 00:08:24,546 గ్రేట్ బ్రిటన్‌కు చెందిన ఆర్చిబాల్డ్ హోలింగ్స్, 76 00:08:24,546 --> 00:08:26,590 అమెరికాకు చెందిన లోరైన్ కాలిన్స్, 77 00:08:26,590 --> 00:08:29,760 జర్మనీకు చెందిన ప్రధాన న్యాయమూర్తి వోల్ఫ్‌గ్యాంగ్ మ్యూలర్, 78 00:08:29,760 --> 00:08:32,304 ఆయన లా చదివేటప్పుడు నాజీలతో సంబంధాలున్నట్లు 79 00:08:32,304 --> 00:08:35,933 {\an8}ఆరోపణలు రావటంతో ఆయన నిష్పాక్షికతపై సందేహాలున్నాయి. 80 00:08:36,391 --> 00:08:39,811 {\an8}న్యాయమూర్తి మ్యూలర్ ఆ ఆరోపణలపై వ్యాఖ్యానించలేదు. 81 00:08:40,103 --> 00:08:43,315 అడాల్ఫ్ హిట్లర్‌కు వ్యతిరేకంగా ప్రజల తరఫున అంతర్జాతీయ 82 00:08:43,315 --> 00:08:46,235 యుద్ధ నేరాల ట్రిబ్యునల్ కోసం ఇక్కడ సమావేశమయ్యాము. 83 00:08:47,236 --> 00:08:50,530 చాలా మంది ఈ కేసును సహస్రాబ్ది విచారణగా ప్రకటించారు. 84 00:08:50,948 --> 00:08:54,993 ఈ కోర్ట్ గదిలో, ఈ న్యాయస్థానం యొక్క ఏజెంట్ దీనికి అధ్యక్షత వహిస్తున్నందున 85 00:08:54,993 --> 00:08:59,248 ఇది ఇతర విచారణలలానే ఉంటుందని నేను హామీ ఇస్తాను. 86 00:08:59,706 --> 00:09:03,627 ఇతనిపై ఆరోపించబడిన నేరాలకు సంబంధించి ఇతని నిర్దోషిత్వాన్ని లేదా నేరాన్ని 87 00:09:03,627 --> 00:09:07,547 నిస్సందేహంగా నిర్ధారించడానికి ఇక్కడ కూర్చున్నాము. 88 00:09:08,298 --> 00:09:12,970 నా తోటి న్యాయమూర్తులు మరియు నేను, ఈ తీర్పు అంతిమంగా పరిగణించబడటానికి ముందు 89 00:09:12,970 --> 00:09:15,305 ఏకగ్రీవ నిర్ణయానికి రావాలని గుర్తుంచుకోండి. 90 00:09:18,141 --> 00:09:21,728 మిస్టర్ ఫ్రాంకెల్, ఇది ప్రాసిక్యూషన్ కేసు. 91 00:09:26,400 --> 00:09:31,488 మన కేసు చాలా కష్టతరమైన పని అని చెప్పడం, 92 00:09:33,115 --> 00:09:38,829 నిందితుడు అడాల్ఫ్ హిట్లర్ యొక్క ఘోరమైన నేరాలను లెక్కించడం అతిశయోక్తి కాదు, 93 00:09:41,873 --> 00:09:45,752 వాస్తవం ఏమిటంటే, మన పూర్వీకుల పని, 94 00:09:46,962 --> 00:09:50,299 నురెమ్‌బెర్గ్‌లోని మిలిటరీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన 95 00:09:50,424 --> 00:09:55,762 పూర్వాపరాలు, యుద్ధం తర్వాత తదుపరి విచారణలు అందించబడిన వాటితో మన కేసు చాలా సరళం. 96 00:09:56,388 --> 00:10:00,350 కాబట్టి మేము మీకు తేలికగా అర్థమయ్యే, 97 00:10:01,893 --> 00:10:06,106 పకడ్బందీ కేసును అందజేస్తామన్నది మా వాదన. 98 00:10:10,110 --> 00:10:12,696 ధన్యవాదాలు, మిస్టర్ ఫ్రాంకెల్. 99 00:10:14,072 --> 00:10:17,951 డిఫెన్స్ ఇప్పుడు లేచి తమ కేసును చెప్పవచ్చు. 100 00:10:19,745 --> 00:10:21,413 బాగా వాదించండి. 101 00:10:27,794 --> 00:10:28,628 ద్రోహి! 102 00:10:29,588 --> 00:10:34,217 ద్రోహి! ద్రోహి! ద్రోహి! 103 00:10:34,217 --> 00:10:36,178 యూదు! ప్రాతినిథ్యం ఎలా వహిస్తావు? 104 00:10:36,178 --> 00:10:37,679 ఆర్డర్. ఆర్డర్ ఉండాలి. 105 00:10:38,305 --> 00:10:39,139 న్యాయమూర్తులారా, 106 00:10:40,932 --> 00:10:44,936 నేను నా క్లయింట్, అడాల్ఫ్ హిట్లర్ 107 00:10:45,979 --> 00:10:48,732 తరఫున మీ ఎదురుగా నుంచున్నాను. 108 00:10:50,275 --> 00:10:51,109 ఇంకా... 109 00:10:57,866 --> 00:11:02,579 నా క్లయింట్ రాక్షసుడు కాదని, అతను నియంత కాదని, 110 00:11:04,122 --> 00:11:07,709 లేదా హంతకుడు కాదని వాదించడానికి నేను ఇక్కడికి రాలేదు. 111 00:11:09,336 --> 00:11:15,258 నిష్పాక్షిక, న్యాయమైన విచారణ కోరుకోవటానికి అతని హక్కును సమర్థించటానికి ఇక్కడ ఉన్నాను. 112 00:11:16,218 --> 00:11:21,139 మరియు అడాల్ఫ్ హిట్లర్‌పై మోపబడిన కొన్ని ఆరోపణలలో 113 00:11:21,681 --> 00:11:25,477 అతను దోషి కాదని వాదించడానికి నేను ఇక్కడ ఉన్నాను. 114 00:11:29,648 --> 00:11:31,400 ధన్యవాదాలు. 115 00:11:33,110 --> 00:11:35,195 ముందుకు కొనసాగుదాము. 116 00:11:35,195 --> 00:11:40,951 దయచేసి 1942 మరియు 1945 మధ్య మీ వృత్తిని మాకు తెలియజేయండి, స్పీయర్ గారు. 117 00:11:41,993 --> 00:11:45,914 నేను ఆయుధాలు మరియు యుద్ధ ఉత్పత్తి మంత్రిగా రైక్‌లో పనిచేశాను. 118 00:11:47,958 --> 00:11:50,752 ఇది మీరు మ్యూనిక్‌లో సంతకం చేసిన అఫిడవిట్. 119 00:11:51,503 --> 00:11:54,714 దయచేసి హైలైట్ చేసిన సెక్షన్‌ను కోర్టుకు చదవగలరా? 120 00:11:58,593 --> 00:12:04,558 "యూదుల పట్ల ద్వేషం హిట్లర్ యొక్క నినాదం మరియు ప్రధాన అంశం. 121 00:12:05,434 --> 00:12:08,603 "బహుశా అతనిని ప్రేరేపించిన ప్రధాన విషయం కూడా కావచ్చు. 122 00:12:09,229 --> 00:12:15,235 "జనవరి 30, 1939 నాటి రైక్‌స్టాగ్ సమావేశానికి నేను హాజరయ్యాను, 123 00:12:15,360 --> 00:12:21,116 "యుద్ధం జరిగితే, జర్మన్‌లు కాదు, యూదులు నాశనం చేయబడతారని 124 00:12:22,033 --> 00:12:25,829 హిట్లర్ మాకు హామీ ఇచ్చారు." 125 00:12:26,121 --> 00:12:29,416 యూరప్ యూదు జనాభాను నిర్మూలించాలనే అడాల్ఫ్ హిట్లర్ 126 00:12:29,416 --> 00:12:31,751 ప్రణాళిక గురించి మీకు ఎప్పుడు తెలిసింది? 127 00:12:32,210 --> 00:12:35,839 -అభ్యంతరం, న్యాయమూర్తులారా. లీడింగ్. -అభ్యంతరం నిలిపివేయబడింది. 128 00:12:36,590 --> 00:12:40,343 నేను కొనసాగిస్తాను. 1945లో, హిట్లర్ తన నీరో డిక్రీని జారీ చేశాడు. 129 00:12:40,343 --> 00:12:41,970 ఈ విధానం ఏమని చెప్పింది? 130 00:12:43,763 --> 00:12:48,393 యుద్ధ విచారణ కోసం శత్రువులు ఉపయోగించగల రైక్ భూభాగంలో 131 00:12:48,560 --> 00:12:52,439 విలువైనది ఏదైనా నాశనం చేయబడాలి. 132 00:12:52,856 --> 00:12:54,649 ఈ ఉత్తర్వు ఎందుకు జారీ చేశారు? 133 00:12:54,941 --> 00:12:57,444 -అభ్యంతరం, యువర్ ఆనర్స్. ఊహాగానం. -నిలిపివేశాం. 134 00:12:57,569 --> 00:13:00,280 న్యాయమూర్తులారా, ఈ సాక్షికి... -నిర్ణయం తెలిపాను. 135 00:13:02,574 --> 00:13:03,575 కొనసాగండి, కౌన్సిల్. 136 00:13:06,953 --> 00:13:11,791 మీరు చివరిసారిగా అడాల్ఫ్ హిట్లర్‌ని బెర్లిన్‌లోని అతని బంకర్‌లో చూసినప్పుడు, 137 00:13:13,293 --> 00:13:14,711 ఆయన మీతో ఏమన్నారు? 138 00:13:14,711 --> 00:13:15,629 యూదులను పూర్తిగా 139 00:13:17,464 --> 00:13:21,384 అంతమొందించలేకపోవటం తన అతిపెద్ద బాధ అన్నారు. 140 00:13:23,929 --> 00:13:27,682 అది ఆయన అతిపెద్ద బాధ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? 141 00:13:27,682 --> 00:13:29,851 అభ్యంతరం, న్యాయమూర్తులారా. ఊహాగానం. 142 00:13:29,976 --> 00:13:31,645 -నిలిపివేశాం. -న్యాయమూర్తులారా... 143 00:13:31,645 --> 00:13:32,938 నిలిపివేయబడిందన్నాను. 144 00:13:33,063 --> 00:13:35,899 - ...ప్రాసిక్యూషన్ యొక్క... -నేను నిలిపివేయబడిందన్నాను. 145 00:13:36,983 --> 00:13:37,901 మీరు అన్నారు. 146 00:13:40,946 --> 00:13:42,072 ఛ. 147 00:13:44,199 --> 00:13:46,493 న్యాయవాదులు నా గదిలోకి రండి. 148 00:13:49,371 --> 00:13:52,040 కొన్ని అదనపు చట్టపరమైన అభ్యంతరాలకు ముందు 149 00:13:52,040 --> 00:13:54,793 ఒక ప్రశ్న కంటే ఎక్కువ అడగడానికి అనుమతిస్తారా? 150 00:13:57,170 --> 00:13:58,421 నీది అయిందా? 151 00:14:01,716 --> 00:14:02,551 అయింది. 152 00:14:04,386 --> 00:14:05,220 న్యాయమూర్తులారా. 153 00:14:05,345 --> 00:14:07,013 నిరూపించ వలసిన భారం 154 00:14:07,013 --> 00:14:10,308 మీ మీద ఉందని మీకు గుర్తు చేస్తున్నాను. 155 00:14:11,643 --> 00:14:15,647 శాంతికి వ్యతిరేకంగా, యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలు 156 00:14:15,939 --> 00:14:18,066 మునుపటి నేరాలకు పాల్పడేందుకు 157 00:14:18,066 --> 00:14:21,027 కుట్ర పన్నినందుకు హిట్లర్ నేరాన్ని నిర్ధారించాలి. 158 00:14:22,028 --> 00:14:23,572 మీరు ఆరోపించిన నేరాలు. 159 00:14:24,364 --> 00:14:26,992 మీరు వాటిని బలంగా నిరూపించగలిగితే, 160 00:14:27,534 --> 00:14:29,035 మీకు అనుకూలంగా తీర్పిస్తాను. 161 00:14:29,035 --> 00:14:31,913 మీరలా చేయలేకపోతే, ఆయనకు అనుకూలంగా తీర్పు ఇస్తాను. 162 00:14:34,165 --> 00:14:35,333 అంతే. 163 00:14:37,085 --> 00:14:39,629 అర్థమైందా, మిస్టర్ ఫ్రాంకెల్. 164 00:14:40,672 --> 00:14:41,506 అయింది. 165 00:14:42,549 --> 00:14:43,508 మంచిది. 166 00:15:00,859 --> 00:15:02,694 నేను నా పని చేస్తున్నానంతే. 167 00:15:04,321 --> 00:15:05,697 సరైనది చేస్తున్నాను. 168 00:15:09,200 --> 00:15:10,577 మనం ఇద్దరం యూదులమే, 169 00:15:10,577 --> 00:15:14,456 అయినా మనిద్దరికీ సరైనది అన్నదాని మీద వేరు వేరు అభిప్రాయలు ఉన్నాయి. 170 00:15:17,542 --> 00:15:21,129 మేము ఇప్పుడు హోలోకాస్ట్ నుండి బయటపడిన వారిని పిలుస్తాము. 171 00:15:21,254 --> 00:15:25,258 న్యాయస్థానం హత్యాకాండ అనే భావనను పట్టించుకోగూడదు 172 00:15:25,550 --> 00:15:28,219 మరియు బాధితుల నుండి స్వయంగా వినాలి. 173 00:15:28,219 --> 00:15:29,888 కొనసాగండి, మిస్టర్ ఫ్రాంకెల్. 174 00:15:30,388 --> 00:15:33,475 పోలెండ్‌లోని కాలీష్‌లో పుట్టి న్యూ యార్క్‌లోని 175 00:15:33,683 --> 00:15:37,312 బ్రూక్లిన్‌లో ఉంటున్న మిండీ మార్కోవిట్జ్‌ని పిలుస్తున్నాను. 176 00:15:38,480 --> 00:15:40,690 కోర్టుకు మీ పేరు చెబుతారా? 177 00:15:43,735 --> 00:15:45,945 మిండీ మార్కోవిట్జ్. 178 00:15:46,488 --> 00:15:50,700 -అబ్రహం పుట్నిట్‌స్కీ. -ఎస్థర్ ష్వార్జ్‌మాన్. 179 00:15:50,700 --> 00:15:53,620 -వడోమాా ఓర్సోస్. -ఇసాక్ వోల్ఫ్. 180 00:15:53,828 --> 00:15:58,291 -సారా వయిల్. -మీరు ఎక్కడ పుట్టారో మాకు చెబుతారా? 181 00:15:58,917 --> 00:16:02,671 -కాలీష్, పోలాండ్. -బెర్లిన్, జర్మనీ. 182 00:16:02,962 --> 00:16:07,884 -ఒస్ట్రావా, చెకోస్లోవేకియా. -జలాఎగెర్స్‌జెక్, హంగరీ. 183 00:16:08,259 --> 00:16:10,929 -వియన్నా, ఆస్ట్రియా. -వుడ్జ్, పోలెండ్. 184 00:16:11,680 --> 00:16:17,352 నాజీ పాలనలో మీకు ఏమి జరిగిందో దయచేసి మాకు చెప్పగలరా? 185 00:16:20,855 --> 00:16:26,277 గెస్టపో మమ్మల్ని మా చిన్న అపార్ట్‌మెంట్ నుండి తీసుకువెళ్లి, 186 00:16:27,946 --> 00:16:30,615 బలవంతంగా పశువుల కార్లలో ఎక్కించారు. 187 00:16:32,325 --> 00:16:36,037 -అభ్యంతరం, న్యాయమూర్తులారా. -ఏ ప్రాతిపదికన, వకీలుగారూ? 188 00:16:36,996 --> 00:16:41,501 మిసెస్ మార్కోవిట్జ్ అనుభవించిన దానికి నాకు చాలా బాధగా ఉంది, 189 00:16:41,501 --> 00:16:44,546 కానీ ఔచిత్యాన్ని బట్టి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. 190 00:16:45,588 --> 00:16:46,423 న్యాయమూర్తులారా, 191 00:16:48,299 --> 00:16:51,845 హోలోకాస్ట్ గురించిన సత్యం తరచుగా, 192 00:16:52,262 --> 00:16:53,763 తీవ్రంగా కాదంటున్నప్పుడు, 193 00:16:55,390 --> 00:16:57,809 చిన్నచూపు చూడబడి, మార్చివేయబడిన సమయంలో, 194 00:16:58,601 --> 00:17:01,938 హోలోకాస్ట్ జరిగిందనే ప్రాథమిక సత్యాన్ని 195 00:17:02,814 --> 00:17:04,774 స్థాపించడం చాలా ముఖ్యం. 196 00:17:05,734 --> 00:17:11,239 ఇది నటీనటులు మరియు దేశాలు మారణహోమం యొక్క క్రమబద్ధమైన ప్రచారం అని, 197 00:17:11,239 --> 00:17:14,409 వీరిలో చాలామంది దీనిని కల్పనగా వ్రాయాలని కోరుకుంటారు, 198 00:17:14,617 --> 00:17:19,748 దీని ఫలితంగా 11 మిలియన్ల మంది పురుషులు, 199 00:17:20,081 --> 00:17:23,585 మహిళలు మరియు పిల్లలు మరణించారు. 200 00:17:25,712 --> 00:17:31,718 ఇది ఆ గాజు పెట్టెలో కూర్చున్న వ్యక్తి ద్వారా యోచించబడి, అమలు చేయబడింది. 201 00:17:33,887 --> 00:17:38,099 ఈ ప్రాణాలతో బయటపడిన వారి అనుభవానికి సంబంధించిన సాక్ష్యం సంబంధితంగా లేకుంటే, 202 00:17:38,433 --> 00:17:42,228 మరి అదేమిటో నాకు తెలియదు న్యాయమూర్తులారా. 203 00:17:44,856 --> 00:17:49,736 కొట్టివేయబడింది. మీరు కొనసాగవచ్చు, మిసెస్ మార్కోవిట్జ్. 204 00:17:53,114 --> 00:17:56,659 పశువుల బండిలో మేము డజన్ల కొద్దీ ఉన్నాము. 205 00:17:56,659 --> 00:18:01,456 కూర్చోవడానికి లేదా బాత్రూమ్‌కి వెళ్లడానికి చోటు లేదు. గాలి కూడా లేదు. 206 00:18:01,915 --> 00:18:05,418 నాజీ గార్డు నా ఎదురుగా మా నాన్నను కాల్చాడు. 207 00:18:07,128 --> 00:18:08,213 మా అమ్మని కూడా. 208 00:18:09,714 --> 00:18:12,884 -ఆపై అతను నవ్వాడు. -"ఎడమ, కుడి." 209 00:18:14,177 --> 00:18:15,970 నాజీ గార్డులు అదే అన్నారు. 210 00:18:15,970 --> 00:18:20,183 వారు ఆమెను నేరుగా గ్యాస్ ఛాంబర్‌లోకి తీసుకువెళ్లారు. 211 00:18:20,809 --> 00:18:25,897 మేము శ్మశానవాటిక నుండి భయంకరమైన నల్లటి పొగ రావడం చూశాము. 212 00:18:26,189 --> 00:18:28,858 ఆమె వయసు ఏడేళ్లు. 213 00:18:30,652 --> 00:18:32,362 నా కూతురికి. 214 00:18:32,695 --> 00:18:35,448 నేను, నా ప్రియుడు బలవంతంగా మరణ యాత్రకు వెళ్ళాము. 215 00:18:36,074 --> 00:18:38,201 అర్థ నగ్నంగా. కృశించిపోయి. 216 00:18:38,535 --> 00:18:43,456 దూరం నుండి మిత్రరాజ్యాల కాల్పులు వినబడుతుండగా మా తలపై మంచు కురుస్తోంది. 217 00:18:43,581 --> 00:18:48,336 మృతదేహాలను సామూహిక సమాధిలోకి 218 00:18:48,336 --> 00:18:52,048 దింపే పనిని గార్డులు నాకు అప్పగించారు. 219 00:18:54,843 --> 00:18:58,888 నేను తట్టుకోలేకపోయాను. అందుకని పారిపోయాను. 220 00:19:03,768 --> 00:19:05,854 అతను చాలా అందమైన అబ్బాయి. 221 00:19:07,814 --> 00:19:08,648 ఆరన్. 222 00:19:11,150 --> 00:19:12,986 మేము క్యాంపులకి చేరుకున్నప్పుడు, 223 00:19:14,362 --> 00:19:18,241 నాజీలు మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నించారు. 224 00:19:21,244 --> 00:19:27,166 నా భర్త, మర్రీ, ఆరన్‌ని వదిలిపెట్టలేదు. 225 00:19:29,210 --> 00:19:30,670 నాజీ గార్డు 226 00:19:32,505 --> 00:19:37,594 మర్రీ చేతుల నుంచి ఆరన్‌ని లాగి, 227 00:19:38,636 --> 00:19:42,932 నా చిన్ని బాబుని ఛాతీలో కాల్చాడు. 228 00:19:45,894 --> 00:19:47,687 నాకు వాడు రోజూ గుర్తొస్తాడు. 229 00:19:49,480 --> 00:19:51,232 నాకు మర్రీ కూడా గుర్తొస్తాడు. 230 00:19:53,109 --> 00:19:57,864 ఇదంతా జరిగి ఉండకపోతే జీవితం మరోలా ఉండేది. 231 00:20:02,410 --> 00:20:03,995 నీ వలనే ఇలా అయింది. 232 00:20:06,789 --> 00:20:11,586 నేను ఈ రోజు కోసం చాలా కలలు కన్నాను, 233 00:20:13,588 --> 00:20:15,506 నిన్ను ఎదుర్కొనే రోజు కోసం, 234 00:20:17,383 --> 00:20:20,261 నాకు ఎలా అనిపించిందో నీకు చెప్పడం కోసం. 235 00:20:20,470 --> 00:20:24,599 -అభ్యంతరం. న్యాయమూర్తులారా. -నేను చెప్పింది వినే రోజు కోసం. 236 00:20:24,933 --> 00:20:27,727 మిసెస్ మార్కోవిట్జ్, మీ వ్యాఖ్యలను బెంచ్‌కి చెప్పండి, 237 00:20:27,727 --> 00:20:28,937 ప్రతివాదికి కాదు. 238 00:20:31,898 --> 00:20:34,984 అదంతా జరగక ముందు, నేనొక చిన్న పిల్లని. 239 00:20:35,693 --> 00:20:40,323 నాకు మర్లీన్‌కి డాన్స్ చేయడం, కాలక్షేపం నవలలు చదవడం, 240 00:20:40,573 --> 00:20:42,700 నా ఇంజనీరింగ్ చదవడం ఇష్టపడ్డాను. 241 00:20:44,369 --> 00:20:46,079 నేను కేవలం ఒక మనిషిని. 242 00:20:48,706 --> 00:20:50,792 మేము కేవలం మనుషులం. 243 00:20:53,795 --> 00:20:58,591 నువ్వు మా అందరినీ నాశనం చేయడానికి ప్రయత్నించావు. 244 00:20:59,050 --> 00:21:01,302 మా వినాశానికి. 245 00:21:02,637 --> 00:21:06,849 కానీ ఇప్పుడు నువ్వు మా రంగంలో ఉన్నావు. 246 00:21:06,849 --> 00:21:08,601 -న్యాయమూర్తులారా... -మార్కోవిట్జ్. 247 00:21:08,601 --> 00:21:12,397 న్యాయస్థానంలో. నువ్వు మమ్మల్ని పాతిపెట్టడానికి ప్రయత్నించావు. 248 00:21:12,689 --> 00:21:18,695 కానీ మేము విత్తనాలం, మేము బలంగా పెరిగాము. 249 00:21:19,278 --> 00:21:23,408 మా కొమ్మలు 250 00:21:25,118 --> 00:21:27,912 న్యాయమనే వెలుగు వైపుకు చేరుకుంటున్నాయి. 251 00:21:27,912 --> 00:21:31,833 -మిసెస్ మార్కోవిట్జ్. -మా కథ చెప్పడానికే బతికి ఉన్నాం. 252 00:21:32,667 --> 00:21:38,631 మేము ఎప్పటికీ, ఈ ప్రపంచాన్ని అది మరచిపోనివ్వము. 253 00:21:39,424 --> 00:21:41,134 మిసెస్ మార్కోవిట్జ్, ఇక చాలు. 254 00:21:41,134 --> 00:21:43,094 అంతే. నేను చెప్పడం అయిపోయింది. 255 00:21:47,473 --> 00:21:53,479 ఇతనికి నా ఊపిరి లేదా ఆలోచనలు 256 00:21:54,897 --> 00:21:58,026 లేదా మాటలలో ఉండే అర్హత లేదు. 257 00:22:00,820 --> 00:22:03,781 -అంతే, న్యాయమూర్తులారా. -మిస్టర్ క్రేమర్. 258 00:22:06,534 --> 00:22:08,494 మాకు ఇక ప్రశ్నలు లేవు. 259 00:22:14,375 --> 00:22:16,294 నా క్లయింట్‌తో ఒక్క నిమిషం. 260 00:22:19,797 --> 00:22:22,717 ఆమెని తిరిగి ప్రశ్నించు. ఆమె అబద్ధం చెప్పింది. 261 00:22:22,925 --> 00:22:25,261 -ఆమె అబద్ధం చెప్పలేదు. -ఆమె అబద్ధాలకోరు. 262 00:22:25,261 --> 00:22:30,141 -వీళ్ళు దీని గురించి అబద్ధం చెప్పారంటే... -వాళ్లు అబద్దం చెప్పలేదు. 263 00:22:30,266 --> 00:22:31,559 ఆమెని బయటపెట్టు. 264 00:22:31,559 --> 00:22:34,270 -మిస్టర్ క్రేమర్. -ఒక్క క్షణం, న్యాయమూర్తిగారూ. 265 00:22:35,438 --> 00:22:38,608 వాళ్ళందరూ అబద్ధాలు చెబుతున్నారు. కల్పించి చెబుతున్నారు. 266 00:22:38,608 --> 00:22:41,694 మేము వాళ్లని కేవలం దేశం నుంచి బయటకి పంపుతున్నాము. 267 00:22:41,903 --> 00:22:44,113 న్యాయమూర్తులారా, మాకు ప్రశ్నలేవీ లేవు. 268 00:22:44,113 --> 00:22:47,116 ఉన్నాయి, మాకు ఉన్నాయి. చాలా ప్రశ్నలు ఉన్నాయి. 269 00:22:51,370 --> 00:22:53,164 -ఏం చేస్తున్నారు? -ప్రశ్నించు. 270 00:22:53,289 --> 00:22:54,999 -లేదు. -నిన్ను తీసేస్తున్నాను. 271 00:22:57,627 --> 00:22:59,253 మీకు మీరే వాదించుకుంటారా? 272 00:22:59,253 --> 00:23:02,173 -మిస్టర్ క్రేమర్. -ఒక్క క్షణం, న్యాయమూర్తిగారూ. 273 00:23:03,132 --> 00:23:07,178 న్యాయమూర్తులు మరియు ప్రపంచం పిచ్చివాడిని తెలుసుకోలేరని అనుకుంటున్నారా? 274 00:23:07,178 --> 00:23:09,680 మిమ్మల్ని ఉరి తీయకుండా ఆపేది నేనొక్కడినే. 275 00:23:10,014 --> 00:23:13,309 చెప్పండి. నేను పెద్ద అబద్ధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలా? 276 00:23:13,434 --> 00:23:15,561 నేను వారి మాటలను వక్రీకరించి, 277 00:23:15,561 --> 00:23:17,855 వారి యదార్థ జ్ఞాపకాలకు తూట్లు పొడవాలా? 278 00:23:19,690 --> 00:23:23,402 అప్పుడు మీకు మీరే ఉరేసుకోవచ్చు. ఏం చేస్తారు? 279 00:23:27,657 --> 00:23:29,784 మాకు ప్రశ్నలు లేవు, న్యాయమూర్తులారా. 280 00:23:30,243 --> 00:23:32,120 ధన్యవాదాలు, మిసెస్ మార్కోవిట్జ్. 281 00:23:32,620 --> 00:23:34,413 కోర్టు రేపటికి వాయిదా పడింది. 282 00:23:34,413 --> 00:23:36,499 అభియోగం మోపిన న్యాయవాది ఆలివర్ ఫ్రాంకెల్ 283 00:23:36,499 --> 00:23:39,377 తన వాదనను కోర్టుకు వినిపించటానికి సిద్ధం అవుతుంటే, 284 00:23:39,377 --> 00:23:41,796 విచారణ మూడవ రోజుకు చేరుకుంది. 285 00:23:59,564 --> 00:24:03,317 ఇదంతా మొదలు పెట్టింది ఇతనే. 286 00:24:04,527 --> 00:24:07,864 1935లో, నాజీలు జాతి వివక్ష చట్టాలను ప్రవేశపెట్టారు, 287 00:24:08,072 --> 00:24:10,867 ఇది యూదులకు వారి పౌరసత్వ హక్కులను దూరం చేసింది. 288 00:24:11,075 --> 00:24:15,580 ఆ సమయంలో జర్మనీ ఛాన్సలర్ ఎవరు? అడాల్ఫ్ హిట్లర్. 289 00:24:16,956 --> 00:24:19,542 '41లో, నాజీలు సోవియట్ యూనియన్‌పై దాడి చేశారు. 290 00:24:19,542 --> 00:24:22,170 యూదుల సామూహిక హత్యాకాండ ప్రారంభమైనప్పుడు, 291 00:24:22,378 --> 00:24:26,215 ఆ సమయంలో జర్మనీ ఛాన్సలర్ ఎవరు? 292 00:24:27,383 --> 00:24:28,217 అడాల్ఫ్ హిట్లర్. 293 00:24:28,551 --> 00:24:31,971 జనవరి '42లో, బెర్లిన్‌లో జరిగిన వాన్సీ సమావేశంలో నిర్ణయాలను 294 00:24:31,971 --> 00:24:34,932 పత్రాలు వివరించాయి, హిట్లర్ కుట్ర, అంతిమ తీర్మానం, 295 00:24:34,932 --> 00:24:38,227 యూదు ప్రజల శాశ్వత నిర్మూలన వంటి అంశాలపై 296 00:24:38,227 --> 00:24:41,689 హిట్లర్ సైనికాధికారులు చర్చించారు, 297 00:24:41,689 --> 00:24:44,901 ప్రణాళికలు రచించారు. 298 00:24:46,027 --> 00:24:47,361 భూమి గుండ్రంగా ఉంది. 299 00:24:50,198 --> 00:24:51,324 ఆకాశం నీలంగా ఉంది. 300 00:24:53,534 --> 00:24:56,329 అడాల్ఫ్ హిట్లర్ జరిపిన మారణహోమ పాలనలో 301 00:24:57,496 --> 00:25:01,292 11 మిలియన్ల యూదులు, 302 00:25:02,210 --> 00:25:05,421 రోమనీ, స్వలింగ సంపర్కులు, 303 00:25:06,797 --> 00:25:11,010 రాజకీయ అసమ్మతివాదులు, కమ్యూనిస్టులు, పోల్స్, 304 00:25:12,136 --> 00:25:15,014 మరియు లెక్కలేనంత మంది ఇతరుల హత్యలకు 305 00:25:15,932 --> 00:25:20,144 అతనే బాధ్యత వహిస్తాడు. 306 00:25:25,900 --> 00:25:28,027 అభియోగాలు ముగిశాయి, న్యాయమూర్తులారా. 307 00:26:31,048 --> 00:26:32,133 హలో? 308 00:26:34,302 --> 00:26:35,720 ఇది హైన్జ్ రీక్టరేనా? 309 00:26:38,180 --> 00:26:40,891 -ఎవరు మాట్లాడేది? -ఫోన్ పెట్టేయద్దు. 310 00:26:41,976 --> 00:26:44,478 ఒక స్త్రీ గురించి చెప్పడానికి వచ్చాను. 311 00:26:45,062 --> 00:26:47,189 నిన్ను కనిపెట్టిన ప్రాణాలతో బయటపడిన మహిళ. 312 00:26:47,940 --> 00:26:52,111 తనని నువ్వు ముందు వెతకడం ముఖ్యం. 313 00:26:52,320 --> 00:26:55,364 -నేనంటున్నది అర్థమైందా? -నువ్వెవరు? 314 00:26:55,531 --> 00:26:59,452 ఆమె పేరు రూత్ హైడెల్బామ్. 315 00:26:59,702 --> 00:27:03,914 2513, 73వ వీధి, బ్రూక్లిన్. 316 00:27:03,914 --> 00:27:06,208 -రాసుకున్నావా? -ఎవరిది? 317 00:27:06,208 --> 00:27:07,918 నా గౌరవాన్ని విధేయత అంటారు. 318 00:27:18,346 --> 00:27:22,641 -హలో. -నేనే, రూతీ. ఎలా ఉన్నావా అని చేశాను. 319 00:27:23,768 --> 00:27:26,729 నేను బాగానే ఉన్నాను మిండేలే. ధన్యవాదాలు. 320 00:27:28,189 --> 00:27:30,107 మనం రేపు మాట్లాడుకోవాలి. 321 00:27:30,691 --> 00:27:34,487 నాకు ఒకటి దొరికింది. 322 00:27:45,456 --> 00:27:47,958 ఇది శతాబ్దపు విచారణలో ఐదవ రోజు, 323 00:27:47,958 --> 00:27:50,586 {\an8}అడాల్ఫ్ హిట్లర్ న్యాయవాది, బెంజమిన్ క్రేమర్, 324 00:27:50,586 --> 00:27:52,296 కోర్టులో వాదనలు ప్రారంభించారు... 325 00:27:52,463 --> 00:27:56,217 "అన్నీ విసరండి, ఏది అంటుకుందో చూడండి" అనేది అతని వ్యూహంలాగా ఉంది. 326 00:27:56,217 --> 00:28:00,179 {\an8}ఒకానొక సందర్భంలో హిట్లర్ యొక్క న్యాయవాదికి 327 00:28:00,179 --> 00:28:03,265 ఇక అవకాశాలేమీ లేవని ప్రపంచవ్యాప్తంగా అందరూ అనుకుంటున్నారు, 328 00:28:03,265 --> 00:28:06,936 దీనితో క్రేమర్ వ్యూహంపై ఇప్పుడు ఒకటే ప్రశ్న వ్యక్తమవుతోంది. 329 00:28:07,311 --> 00:28:09,063 హిట్లర్ వాంగ్మూలం ఇస్తారా? 330 00:28:09,647 --> 00:28:12,900 ఏం చేస్తున్నావు? మీరు అతనితో వాంగ్మూలం ఇప్పించవద్దు. 331 00:28:14,485 --> 00:28:16,153 -ఎందుకు వద్దు? -"ఎందుకు వద్దా"? 332 00:28:16,737 --> 00:28:21,534 అతనికి ఉచితంగా ప్రచారం కల్పిస్తున్నావు. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది చూస్తారు. 333 00:28:21,534 --> 00:28:25,246 మరొక నాటకం, మరొక అధికార వేదిక, మరొక పిచ్చి టీవీ షో. 334 00:28:27,456 --> 00:28:28,958 అతనికి సమర్థించుకునే హక్కుంది. 335 00:28:30,835 --> 00:28:32,920 -దానివలన జరిగే నష్టం? -ఆలివర్. 336 00:28:33,212 --> 00:28:38,717 అతను ప్రభావితం చేస్తాడు, అబద్ధం చెబుతాడు, తిరస్కరిస్తాడు, ఉపదేశిస్తాడు, 337 00:28:38,717 --> 00:28:41,345 ప్రేరేపిస్తాడు, కొత్త తరాన్ని పెంచుతాడు. వద్దు! 338 00:28:45,641 --> 00:28:47,059 దీనికి అవకాశం ఇవ్వవద్దు. 339 00:28:47,059 --> 00:28:49,437 అతనిని బాగా ప్రశ్నించు. అతనికి హక్కు ఉంది. 340 00:28:52,940 --> 00:28:55,901 -నువ్వు బాధ్యత తీసుకుంటావా... -అది అతని హక్కు. 341 00:28:55,901 --> 00:28:58,654 అతనికి కూడా హక్కులు ఉన్నాయి, లేకపోతే మనం ఏంటి? 342 00:29:08,164 --> 00:29:12,460 కొత్తతరం-నాజీలను పెంచే బాధ్యత నువ్వు తీసుకుంటావా? 343 00:29:13,711 --> 00:29:18,757 జాత్యహంకారులు, మత వ్యతిరేకులు, సామూహిక హంతకుల తరం. 344 00:29:18,757 --> 00:29:24,805 నువ్వు అతనిని వాంగ్మూలం ఇవ్వనిస్తే, దీనికి అవకాశం ఇస్తే, 345 00:29:28,392 --> 00:29:30,060 అతను నీకు ఏమి ఇస్తాడు? 346 00:29:31,395 --> 00:29:32,521 నేను చెయ్యకపోతే, 347 00:29:34,565 --> 00:29:36,275 అతను మనకు ఏమి ఇస్తాడు? 348 00:29:37,067 --> 00:29:39,320 ఇదొక తంతు కాకూడదు. 349 00:29:39,653 --> 00:29:43,240 ఒక నకిలీ విచారణ, అనధికారిక కోర్టు. 350 00:29:43,866 --> 00:29:46,702 మనం అతనికి సరైన డిఫెన్స్ ఇవ్వకపోతే, 351 00:29:48,954 --> 00:29:50,247 మనం అతనిలానే అవుతాము. 352 00:29:50,247 --> 00:29:51,624 కాదు, కాదు. 353 00:29:54,335 --> 00:29:56,045 నువ్వొక యూదుడివి, బెన్. 354 00:29:57,505 --> 00:30:01,300 -నాకు తెలుసు. అవును. -నువ్వొక యూదుడివి. 355 00:30:03,594 --> 00:30:06,096 నువ్వు, ఇది చేస్తున్నావా? 356 00:30:10,935 --> 00:30:15,189 ఇది కేవలం నిన్ను ప్రతిబింబించదు. ఇది మన అందరి గురించి. 357 00:30:19,360 --> 00:30:22,404 ఇది మన గురించి ఏమి చెబుతుంది? 358 00:30:23,948 --> 00:30:29,036 నేనిది అందుకే చేస్తున్నాను. ఇది మన గురించి చెబుతుంది అనే. 359 00:30:34,458 --> 00:30:38,671 నిజాన్ని, మొత్తం నిజాన్ని, నిజం తప్ప మరేమీ చెప్పనని ప్రమాణం చేస్తున్నారు, 360 00:30:38,671 --> 00:30:40,047 దేవుడు సహాయం చేయుగాక? 361 00:30:40,047 --> 00:30:41,715 దేవుడు నాకు సహాయం చేయు గాక. 362 00:30:45,678 --> 00:30:47,054 ఇదేమైనా కుట్ర ఏమో. 363 00:30:48,222 --> 00:30:53,310 ప్రపంచంలోని ప్రతి టీవీ సెట్ అతన్నే చూపిస్తుంది. అతను ఏదో చేయబోతున్నాడు. 364 00:30:56,855 --> 00:31:00,109 ఇక్కడ ఉన్న గార్డుల గురించి నా అనుమానం. ఎంపీలు? 365 00:31:00,109 --> 00:31:02,570 మా వాళ్లు ప్రతి ఒక్కరినీ తనిఖీ చేశారు. 366 00:31:02,570 --> 00:31:05,906 మేము వారి నేపథ్యాలు, ఆధారాలు, గుర్తింపులను నిర్ధారించాము. 367 00:31:06,782 --> 00:31:08,576 మేము అప్రమత్తంగా ఉన్నాము. 368 00:31:17,126 --> 00:31:20,129 హిట్లర్‌ గంట నుంచి వాంగ్మూలం ఇస్తున్నారు, 369 00:31:20,129 --> 00:31:24,383 అతనికి, అతని క్రింది వ్యక్తులకూ మధ్య దూరం సృష్టించటానికి ప్రయత్నిస్తున్నారు. 370 00:31:24,383 --> 00:31:28,053 మీరు ఎప్పుడైనా ఆరు మిలియన్ల యూదుల హత్యకి ఆదేశించారా? 371 00:31:30,431 --> 00:31:31,390 లేదు. 372 00:31:33,100 --> 00:31:37,062 - 6,000 మంది యూదుల హత్యకు ఆదేశించారా? -లేదు. 373 00:31:38,397 --> 00:31:40,774 మీరు ఒక్క యూదుడి హత్యకు అయినా ఆదేశించారా? 374 00:31:41,483 --> 00:31:46,363 నేను ఏ యూదుడి హత్యకూ ఆదేశించలేదు. 375 00:31:46,363 --> 00:31:51,660 ఏ పత్రం లేదా కాగితం మీకలా చెప్పదు. 376 00:31:53,871 --> 00:31:59,251 మీరు అమెరికన్లు మీ స్థానిక అమెరికన్లను చంపారు, 377 00:31:59,251 --> 00:32:02,046 ఆఫ్రికన్లను బానిసలుగా మార్చారు. 378 00:32:02,046 --> 00:32:06,925 మీరు బ్రిటన్లను, బోయర్లను నిర్బంధ శిబిరాలలో ఉంచారు, 379 00:32:06,925 --> 00:32:11,639 మీరు సోవియట్‌లు లక్షలాది మందిని చంపారు. 380 00:32:11,639 --> 00:32:16,477 నా మీద తీర్పు చెప్పడానికి అక్కడ కూర్చున్నారా? 381 00:32:20,939 --> 00:32:22,733 ఇక ప్రశ్నలు లేవు, న్యాయమూర్తులారా. 382 00:32:24,985 --> 00:32:26,278 మీ సాక్షి, వకీలుగారూ. 383 00:32:31,617 --> 00:32:37,247 మీరు జర్మన్ చట్టాలను ఖచ్చితంగా అనుసరించానని చెప్పారు. 384 00:32:37,748 --> 00:32:39,083 అవును. 385 00:32:40,292 --> 00:32:44,296 మీరు కేవలం యుద్ధకాల విధులను నిర్వర్తిస్తున్నానని, 386 00:32:44,296 --> 00:32:47,508 యుద్ధకాల అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. 387 00:32:48,717 --> 00:32:49,927 అవును. 388 00:32:50,302 --> 00:32:54,014 ఛాన్సలర్‌గా మీ హయాంలో మీరు ఒక్క వ్యక్తి మరణానికి కూడా 389 00:32:55,140 --> 00:32:56,850 ఆదేశించలేదని మీరు అంటున్నారు. 390 00:32:58,018 --> 00:33:01,438 అవును. నేను నిర్దోషిని. 391 00:33:02,189 --> 00:33:03,273 నిర్దోషిని. 392 00:33:03,732 --> 00:33:07,152 మీరు చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించకపోతే, ఎందుకు దాక్కోవాలి? 393 00:33:08,654 --> 00:33:11,615 అర్జెంటీనాలో 200 హెక్టార్ల కాంపౌండ్‌లో 394 00:33:11,615 --> 00:33:12,991 ఎందుకు దాక్కోవాలి? 395 00:33:13,242 --> 00:33:16,495 -నేను దాక్కోలేదు. -అయితే మీరు ఏం చేస్తున్నారు? 396 00:33:17,204 --> 00:33:19,748 -విహారయాత్ర. -విహారయాత్ర? 397 00:33:20,708 --> 00:33:24,378 -ముప్పై ఏళ్లా? -నేనది సంపాదించుకున్నాను. 398 00:33:25,254 --> 00:33:30,509 నేను అర్జెంటీనాలోని నా వేసవి ఇంట్లో ఎండను ఆస్వాదిస్తున్నాను. 399 00:33:31,009 --> 00:33:36,974 విశ్రాంతి తీసుకుంటున్నాను. నా జ్ఞాపకాలతో ఆత్మకథ వ్రాస్తున్నాను. 400 00:33:38,350 --> 00:33:42,521 తిరిగి రావడం మీద పని చేస్తున్నాను. 401 00:33:44,690 --> 00:33:48,652 -ఎక్కడికి తిరిగి రావడం? -రాజకీయాల్లోకి. 402 00:33:50,070 --> 00:33:55,159 ప్రపంచ వేదికపైకి తిరిగి స్వాగతించబడతారని మీరు అనుకుంటున్నారా? 403 00:33:55,701 --> 00:33:59,455 మంచి పునరాగమన కథ అందరికీ నచ్చుతుంది, కాదా? 404 00:34:00,122 --> 00:34:03,625 మీరు ఉన్నత జాతి భావనపై మీ భావజాలాన్ని నిర్మించుకున్నానని అన్నారు. 405 00:34:03,625 --> 00:34:06,003 దయచేసి దీని అర్థం ఏమిటో చెప్తారా? 406 00:34:06,003 --> 00:34:08,088 అభ్యంతరం, న్యాయమూర్తులారా. సంబంధం? 407 00:34:08,088 --> 00:34:11,133 హిట్లర్ చర్యలన్నీ ఒకే భావజాలంపై ఆధారపడి ఉన్నాయి. 408 00:34:11,133 --> 00:34:14,595 ఆ సిద్ధాంతంలోని ప్రధాన అంశం ఉన్నత జాతి అనే అబద్ధం. 409 00:34:14,595 --> 00:34:17,806 నేరాన్ని నిరూపించడానికి, ఉద్దేశ్యాన్ని నిరూపించడం ముఖ్యం. 410 00:34:18,390 --> 00:34:21,185 జాగ్రత్తగా అడగండి, ఫ్రాంకెల్. 411 00:34:21,185 --> 00:34:25,397 సరే మళ్ళీ, ఉన్నత జాతి యొక్క ఈ సిద్ధాంతం. 412 00:34:25,397 --> 00:34:27,232 దీని అర్థం ఏమిటో చెప్పగలరా? 413 00:34:27,232 --> 00:34:28,609 ఈ అబద్ధం. 414 00:34:28,609 --> 00:34:33,238 -ఇదేమీ సిద్ధాంతం కాదు. ఇది నిజం. -అయినా మీరు ఇక్కడున్నారు. 415 00:34:35,616 --> 00:34:39,244 జైలు దుస్తుల్లో, సంకెళ్ళలో. 416 00:34:40,704 --> 00:34:43,081 ఒక రాజు ఇలా ఉండటం వింతగా ఉంది, కాదా? 417 00:34:43,707 --> 00:34:46,502 అది యూదుల కుట్ర కారణంగా. 418 00:34:47,169 --> 00:34:48,587 యూదుల కుట్ర. 419 00:34:48,962 --> 00:34:50,714 పాతకాలం నాటి అబద్ధం. 420 00:34:50,714 --> 00:34:52,049 -అభ్యంతరం. -కొట్టివేశాను. 421 00:34:52,049 --> 00:34:55,385 అయితే మీరిక్కడ యూదుల కారణంగా ఉన్నారు. నాలా. ఎందుకని? 422 00:34:55,385 --> 00:34:59,640 -మీ అబద్ధాల కారణంగా. -అబద్ధాలు. దేని గురించి అబద్ధాలు? 423 00:35:00,182 --> 00:35:03,060 నా ప్రమేయం యొక్క స్వభావం గురించి. 424 00:35:03,060 --> 00:35:06,146 అయితే, లక్షలాది మంది పురుషులు, మహిళలు, పిల్లలు 425 00:35:06,146 --> 00:35:10,859 మరియు శిశువుల హత్యాకాండలో మీహస్తం లేదా? 426 00:35:11,401 --> 00:35:12,694 ఖచ్చితంగా లేదు. 427 00:35:13,862 --> 00:35:17,825 అది విని మీ సహచరులు నిరుత్సాహపడరా? 428 00:35:19,993 --> 00:35:22,037 మీరు ఆరు మిలియన్ల యూదుల ఊచకోతను 429 00:35:22,037 --> 00:35:25,541 జరిపించినవారు కాబట్టి, ఇప్పటికీ మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. 430 00:35:25,541 --> 00:35:30,379 చాలా మంది జాత్యహంకారవాదులు మరియు మూర్ఖులు ఉన్నారు, సార్. 431 00:35:31,421 --> 00:35:34,591 లక్షలమంది రొమానీ, 432 00:35:36,468 --> 00:35:37,594 స్వలింగ సంపర్కులు 433 00:35:40,013 --> 00:35:41,181 మరియు ఇతరులను. 434 00:35:42,558 --> 00:35:45,561 వాళ్లు మిమ్మల్ని పూజించడం తప్పు అని అంటున్నారా? 435 00:35:46,353 --> 00:35:51,859 వాళ్లు తప్పు కాదు. నేను ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తిని. 436 00:35:52,651 --> 00:35:57,531 ప్రపంచ పాలనలో సంస్కర్తను మరియు విప్లవకారుడిని. 437 00:35:58,156 --> 00:36:00,200 ప్రపంచ పాలన. 438 00:36:00,200 --> 00:36:03,453 అయితే మారణహోమానికి మీరు బాధ్యులా? 439 00:36:03,871 --> 00:36:07,499 -నేను... -అయితే వాళ్లు మిమ్మల్ని ఆరాధించడం తప్పా? 440 00:36:07,499 --> 00:36:09,751 -కాదు, వాళ్లు... -అయితే, ఏంటది? 441 00:36:09,751 --> 00:36:12,546 హోలోకాస్ట్‌లో మీ భాగస్వామ్యాన్ని తిరస్కరించండి, 442 00:36:12,880 --> 00:36:17,885 లేదా లక్షల మంది ప్రజల ఊచకోతపట్ల గర్వపడండి. 443 00:36:17,885 --> 00:36:19,303 ఈ రెండింటిలో ఏదో ఒకటే. 444 00:36:19,636 --> 00:36:23,974 మీరు, యూదులు చేసేది ఇదే. మీరు మాటలని తప్పుదోవ పట్టిస్తారు. 445 00:36:24,224 --> 00:36:28,270 మీకు జరిగిన దానికి మీరే బాధ్యులు. 446 00:36:28,270 --> 00:36:31,982 అవును మేమే బాధ్యులం. అన్నిటికీ మేమే బాధ్యులం. 447 00:36:31,982 --> 00:36:35,903 ప్లేగు మరియు భూకంపాలకి, గొప్ప ఆర్ధిక మాంద్యానికి, 448 00:36:36,570 --> 00:36:38,739 ప్రపంచంలోని అన్ని యుద్ధాలకి మేమే కారణం. 449 00:36:40,198 --> 00:36:44,536 -వ్యాధి. మరియు కరువు. -నొప్పి మరియు బాధ. 450 00:36:44,703 --> 00:36:46,288 చెడు అంతటికీ. 451 00:36:46,580 --> 00:36:51,585 ప్రపంచంలో మీరు సృష్టించిన చీకటి అంతటికీ. 452 00:36:52,753 --> 00:36:54,254 మీరు విలన్లు! 453 00:36:55,172 --> 00:36:58,008 మీరు పురుగులు. మీరు చెత్త! 454 00:36:58,008 --> 00:37:00,761 -అందుకనే అజ్ఞాతంలో ఉన్నారా? -నేను దాక్కోలేదు. 455 00:37:00,761 --> 00:37:04,389 ఎందుకంటే మీరు ఒక మూర్ఖుడు. అర్థరాత్రి షోలలో వచ్చే చౌకబారు జోక్. 456 00:37:04,389 --> 00:37:09,519 మీరు మాదకద్రవ్యాల బానిస, ఉన్మాది, ద్వేషం, శోకం, బలహీనతలతో కూడిన తప్పుడుమనిషి. 457 00:37:09,519 --> 00:37:14,483 అధికారం పట్టుకుని వేలాడటానికి భయాన్ని చూపించి 458 00:37:14,483 --> 00:37:18,070 అజ్ఞానులను, అమాయకులను తమ తోటి దేశస్థులపై 459 00:37:18,070 --> 00:37:20,155 దాడులు చేసేలా పురిగొల్పారు. 460 00:37:20,155 --> 00:37:21,949 -అభ్యంతరం. -నిలిపివేసాను. కౌన్సిల్? 461 00:37:22,074 --> 00:37:24,868 నేను ఇప్పటికీ పార్టీ నాయకుడిని. 462 00:37:25,118 --> 00:37:27,371 ఏ పార్టీకి? నాజీ పార్టీ ఉనికిలో లేదు. 463 00:37:27,537 --> 00:37:32,000 -నేను రైక్ అధిపతిని. -పశ్చిమ జర్మనీ ఇప్పుడు ప్రజాస్వామ్య దేశం. 464 00:37:32,000 --> 00:37:34,378 నేను జర్మనీ గురించి మాట్లాడుతున్నానా? 465 00:37:34,711 --> 00:37:40,634 ప్రజల గుండెల్లో, మనసుల్లో, రక్తంలో, 466 00:37:41,176 --> 00:37:43,929 నేలలో నాటుకున్న ఉద్యమానికి నాయకుడిని నేను. 467 00:37:45,889 --> 00:37:49,559 ఆ ఆదేశాన్ని నేనే ఇచ్చాను. 468 00:37:49,893 --> 00:37:53,021 నాలో ఆ దార్శనికత ఉంది. 469 00:37:53,730 --> 00:37:56,024 అది ఇచ్చింది నేనే. 470 00:37:57,651 --> 00:37:58,652 ఆర్డర్ ఉంచండి. 471 00:37:58,944 --> 00:38:03,532 నా వాళ్లు నన్ను ఇంకా అనుసరిస్తారు. 472 00:38:03,532 --> 00:38:08,036 -విన్నావా? -విన్నాను. 473 00:38:10,497 --> 00:38:14,960 మేము రోజులోని ప్రతి నిమిషమూ దానితో పోరాడడానికి సిద్ధంగా ఉంటాము. 474 00:38:19,756 --> 00:38:21,383 అది పోదని మాకు తెలుసు. 475 00:38:21,383 --> 00:38:24,970 ద్వేషం మరియు అజ్ఞానం మరియు భయం ఎల్లప్పుడూ 476 00:38:24,970 --> 00:38:28,098 మన సామూహిక సమాజంలో ఒక భాగం అని మాకు తెలుసు. 477 00:38:28,098 --> 00:38:30,767 కానీ మీరు కాదు, సర్. 478 00:38:31,935 --> 00:38:36,023 ఏదో రోజు, ఈ ప్రసార సాధనాల పుణ్యమా అని పుట్టుకొచ్చే అనేక కొత్త మోసగాళ్ళలో 479 00:38:36,023 --> 00:38:38,900 ఒక మోసగాడిని జనం మళ్ళీ అనుసరించటం 480 00:38:39,151 --> 00:38:42,571 మొదలుపెడతారు. ఆ మోసగాడు పాత, అంతరించిపోతున్న సంస్కృతుల గురించి 481 00:38:43,447 --> 00:38:47,909 దొంగమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తాడు. 482 00:38:49,703 --> 00:38:55,208 మేము అతన్ని కూడా ఎదుర్కొంటాము. 483 00:39:00,881 --> 00:39:02,549 ఇక ప్రశ్నలు లేవు. 484 00:39:22,235 --> 00:39:24,863 రెండు రోజుల చర్చల అనంతరం, 485 00:39:24,863 --> 00:39:26,031 తీర్పు వచ్చింది. 486 00:39:26,656 --> 00:39:31,203 ఈ మధ్యాహ్నం న్యాయమూర్తుల తీర్పు కోసం ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 487 00:39:43,048 --> 00:39:47,010 నేను మరియు నా తోటి న్యాయమూర్తులు కోర్టులో ఇచ్చిన వాంగ్మూలాలు 488 00:39:47,260 --> 00:39:50,055 మరియు వాదనలను శ్రద్ధగా విన్నాము. 489 00:39:50,347 --> 00:39:54,101 మేము అన్ని పత్రాలు మరియు సాక్ష్యాలను పరిశీలించాము. 490 00:39:57,270 --> 00:40:00,690 మార్షల్ ప్రతివాదిని ట్రిబ్యునల్ ముందు హాజరుపరుస్తారు. 491 00:40:11,409 --> 00:40:16,206 అడాల్ఫ్ హిట్లర్, మీపై ఆరోపించచబడిన అభియోగాల విషయంలో 492 00:40:16,873 --> 00:40:19,793 ట్రిబ్యునల్ మిమ్మల్ని దోషిగా నిర్ధారించింది. 493 00:40:30,387 --> 00:40:33,348 యుద్ధ నేరాల విషయంలో దోషి. 494 00:40:34,015 --> 00:40:37,352 మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల విషయంలో, దోషి. 495 00:40:37,894 --> 00:40:42,816 హత్యలకు ప్రణాళిక లేదా కుట్ర విషయంలో, దోషి. 496 00:40:46,403 --> 00:40:49,281 అడాల్ఫ్ హిట్లర్, మీకు పెరోల్ అవకాశం లేకుండా 497 00:40:49,281 --> 00:40:53,201 జీవితకాలం జైలు శిక్ష విధించబడింది. 498 00:41:23,815 --> 00:41:27,027 అడాల్ఫ్ హిట్లర్ అన్ని విషయాలలో దోషిగా తేలారు. 499 00:42:34,678 --> 00:42:35,512 సరే. పదండి. 500 00:42:36,179 --> 00:42:37,013 ఏమైంది? 501 00:42:37,264 --> 00:42:38,098 ఛ! 502 00:42:38,682 --> 00:42:39,516 మెడిక్! 503 00:42:39,766 --> 00:42:40,684 ఛ! 504 00:42:41,559 --> 00:42:43,019 అంబులెన్స్ కావాలి. 505 00:42:44,479 --> 00:42:46,815 హే! మాకు సహాయం కావాలి! త్వరగా! 506 00:42:47,148 --> 00:42:49,401 ఈయనకి గుండెపోటు వస్తోంది! 507 00:42:55,573 --> 00:42:59,119 ఆయనకు గుండెపోటు వచ్చిందంటున్నారు. ఆయనని ఆసుపత్రికి తీసుకెళుతున్నారు. 508 00:42:59,119 --> 00:43:00,287 అవును. 509 00:43:00,662 --> 00:43:01,663 పద. 510 00:43:02,330 --> 00:43:04,624 మనం వెళ్ళాలి. అతనేదో చేయబోతున్నాడు. 511 00:43:28,815 --> 00:43:31,026 యూనివర్సిటీ ముంచెన్ నుండి ఏడు నిమిషాలు. 512 00:43:51,296 --> 00:43:53,715 యూనివర్సిటీ ముంచెన్ నుండి ఆరు నిమిషాలు. 513 00:43:53,715 --> 00:43:55,258 ఆరు నిమిషాల దూరంలో ఉన్నారు. 514 00:43:55,467 --> 00:43:57,844 ఆసుపత్రికి వెళ్ళాక, అతని గదిని చూస్తాను. 515 00:43:57,844 --> 00:44:00,805 -నువ్వు చుట్టూ చూడు. -అతను అక్కడికి వెళ్తే. 516 00:44:01,848 --> 00:44:04,642 -ఎవరి దగ్గరైనా మరో తుపాకి ఉందా? -నా దగ్గర ఉంది. 517 00:44:05,477 --> 00:44:08,688 బుద్ధిమంతులు. నాకిది నచ్చుతుంది. 518 00:44:24,788 --> 00:44:26,373 -త్వరగా! -వెళ్లు, వెళ్లు! 519 00:44:26,373 --> 00:44:27,832 -పారిపోతున్నారు! -వెళ్లు! 520 00:44:28,917 --> 00:44:29,876 ఆగండి. 521 00:44:32,295 --> 00:44:33,380 ఎక్కడికెళ్తున్నావు? 522 00:44:33,922 --> 00:44:35,173 ఏం చేస్తున్నావు? 523 00:44:35,173 --> 00:44:36,758 ఆసుపత్రి అటు వైపు! 524 00:44:37,425 --> 00:44:38,385 హెయిల్ హిట్లర్! 525 00:44:53,817 --> 00:44:54,692 పది సెకన్లు. 526 00:44:59,072 --> 00:45:00,407 ఇప్పుడే! ఇప్పుడే! ఇప్పుడే! 527 00:45:03,243 --> 00:45:04,077 ఇప్పుడే! 528 00:45:05,203 --> 00:45:06,121 ఆగండి! 529 00:45:12,335 --> 00:45:13,169 జో! 530 00:45:50,582 --> 00:45:52,542 మనం త్వరగా వెళ్ళాలి, నా ఫ్యూరర్. 531 00:46:02,177 --> 00:46:03,386 అడుగు చూసుకో. 532 00:46:10,185 --> 00:46:11,644 సమయం వచ్చేసింది. 533 00:46:12,645 --> 00:46:13,646 హలో, ప్రియా. 534 00:46:15,148 --> 00:46:18,234 -నీకు అభినందనలు. -ఆయనని రక్షించడం నాకు గౌరవం. 535 00:46:18,735 --> 00:46:21,654 కాకపోతే నువ్వాయనని రక్షించలేదు. 536 00:46:27,952 --> 00:46:29,120 ఏమవుతోంది? 537 00:46:29,245 --> 00:46:32,081 కోర్టులో నువ్వు చేసింది, ఎంత సిగ్గుచేటు. 538 00:46:32,248 --> 00:46:35,960 ప్రపంచం మొత్తానికి ప్రసారం చేయండి. ఆ లాయర్ చెప్పింది నిజం. 539 00:46:36,336 --> 00:46:41,466 నువ్వు దయనీయంగా, ద్వేషపూరితంగా, ఊహించలేనంత పిచ్చివాడిలా ఉన్నావు. 540 00:46:45,929 --> 00:46:48,973 -కాదు. -వారసత్వం ఇప్పుడు ప్రారంభమవుతుంది, ప్రియా. 541 00:46:49,766 --> 00:46:52,268 నేను కిరీటం తీసుకుంటాను. నాయకత్వం వహిస్తాను. 542 00:46:53,394 --> 00:46:56,689 నీకు నువ్వు పట్టుబడ్డావు కాబట్టి, 543 00:46:56,981 --> 00:46:59,400 నిన్ను మళ్లీ అదృశ్యం చేసే సాహసం చేయలేము. 544 00:46:59,776 --> 00:47:02,654 నిన్ను ఇక్కడే చంపేసి, నీ శరీరాన్ని కాల్చేసి, 545 00:47:03,029 --> 00:47:06,824 ఎన్నడూ పట్టుబడకుండా తెలియని ప్రదేశానికి 546 00:47:06,824 --> 00:47:09,994 అద్భుతంగా పారిపోయినట్లు నటిస్తాము. 547 00:47:11,663 --> 00:47:13,039 ఒక సమస్య ఉంది. 548 00:47:14,749 --> 00:47:15,917 నువ్వు నాయకురాలు కాదు. 549 00:47:18,294 --> 00:47:23,633 నిన్ను ఇప్పటికి రెండు సార్లు రక్షించాను. నీ కన్నా నేను మంచి నాయకురాలిని. 550 00:47:26,469 --> 00:47:27,387 కాల్చు! 551 00:47:45,029 --> 00:47:47,991 ఈ కారణం రాణులకు ప్రతిస్పందించదు. 552 00:47:50,410 --> 00:47:53,496 కానీ నేను, నేను నాయకుడిని. 553 00:47:55,748 --> 00:47:56,666 నేను భవిష్యత్తుని. 554 00:47:59,627 --> 00:48:00,587 మనం వెళ్లాలి. 555 00:48:02,422 --> 00:48:06,843 -నీకేం కావాలి? -మీరు నన్ను నియమించాలి. 556 00:48:07,760 --> 00:48:09,804 ప్రజలకి స్పష్టమైన వారసత్వం కావాలి. 557 00:48:11,764 --> 00:48:14,934 నేను జైల్లో ఉన్నప్పుడు పెద్ద సైన్యాన్ని తయారు చేశాను. చూడండి. 558 00:48:16,185 --> 00:48:20,315 వీళ్లకి పోరాడడం, చంపడం తెలుసు. నేను వీళ్లకి నాయకత్వం వహించగలను. 559 00:48:21,566 --> 00:48:24,611 వీళ్లు మనను బయటకు తీసుకువెళ్తారు. ఒక హెలికాప్టర్ వస్తోంది. 560 00:48:28,239 --> 00:48:29,532 కిందకి వంగండి! కిందకు! 561 00:48:52,013 --> 00:48:52,847 ట్రావిస్! 562 00:48:53,723 --> 00:48:55,850 ట్రావిస్! ఎక్కడున్నావు? 563 00:49:15,995 --> 00:49:18,247 నాకేసి చూడు! నాకేసి చూడు! 564 00:49:24,879 --> 00:49:25,922 జోనా! 565 00:49:29,342 --> 00:49:31,010 మీ తుపాకులు దించండి! వెంటనే! 566 00:49:32,679 --> 00:49:33,554 నేల మీదకి! 567 00:49:33,554 --> 00:49:35,765 నేల మీద కూర్చోండి! 568 00:49:36,724 --> 00:49:38,559 రా, రా, రా... 569 00:49:38,559 --> 00:49:40,144 జోనా, ఉండు. 570 00:50:08,756 --> 00:50:10,133 అతను ఎక్కడున్నాడు? 571 00:50:12,093 --> 00:50:13,803 అంబులెన్స్ పిలవండి! 572 00:50:14,971 --> 00:50:16,931 అంబులెన్స్ పిలవండి! 573 00:50:43,875 --> 00:50:44,959 {\an8}ఆమెన్. 574 00:50:44,959 --> 00:50:49,714 {\an8}1977 రూత్ మరణానికి రెండు నెలల ముందు... 575 00:50:52,300 --> 00:50:53,551 ఆమె తెలిసుంటే బాగుండేది. 576 00:50:57,513 --> 00:50:59,223 అంటే, నిజమైన ఆమెని. 577 00:51:00,141 --> 00:51:03,478 -నీకు నిజమైన తను తెలుసు, జోనా. -కాదు. 578 00:51:03,478 --> 00:51:04,979 -అవును. -లేదు, నాకు తెలియదు. 579 00:51:05,480 --> 00:51:09,609 నాజీలను వేటాడినది కాదు, 580 00:51:10,943 --> 00:51:12,153 విప్లవకారిణి కాదు. 581 00:51:15,072 --> 00:51:17,241 ఇదంతా జరగడానికి ముందు మహిళ కూడా కాదు. 582 00:51:18,367 --> 00:51:21,496 కానీ, నీకు ఆమె యొక్క ఆ రూపాలన్నీ తెలుసు. 583 00:51:21,996 --> 00:51:24,916 జోనా, నేను ఈ భూమి మీద చాలా కాలంగా ఉన్నాను. 584 00:51:25,541 --> 00:51:28,669 నేను మానవుల రూపాలను చూశాను. 585 00:51:28,669 --> 00:51:32,089 నాకు నకిలీలు, ఒకే రూపంతో ఉన్నవాళ్లు తెలుసు. 586 00:51:32,465 --> 00:51:34,592 దేవతలు, రాక్షసులు, ఇద్దరూ. 587 00:51:36,677 --> 00:51:38,387 కానీ అన్నిటికన్నా ముఖ్యంగా, 588 00:51:43,392 --> 00:51:44,560 నిజస్వరూపం ఉంటుంది. 589 00:51:45,853 --> 00:51:49,857 మనం దాన్ని ఎవరికి చూపించాలనేది మనమే ఎంచుకుంటాం. 590 00:51:50,316 --> 00:51:53,528 రూత్ నిన్ను ఎంచుకుంది. 591 00:51:56,113 --> 00:52:01,202 కేవలం నువ్వు మాత్రమే, జోనా, నిజమైన ఆమెను చూసావు. 592 00:52:01,577 --> 00:52:03,371 చాలా ఏళ్ల క్రితం వదిలి వెళ్లిన 593 00:52:03,371 --> 00:52:07,500 స్నేహితుడిని చూసినట్లుగా ఆమె చంద్రుడిని చూడడాన్ని నీవు చూశావు. 594 00:52:09,794 --> 00:52:13,923 ఆమె తన తల్లి ముఖాన్ని మర్చిపోతానేమోనని భయపడేది. 595 00:52:14,340 --> 00:52:18,845 ఆమె తనను కేవలం తప్పించుకుని బయటపడిన వ్యక్తిగా మాత్రమే భావించాలని అనుకోలేదు. 596 00:52:19,011 --> 00:52:23,808 కానీ బయటపడినందుకు చాలా కృతజ్ఞతగా ఉండేది. ఆమె ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండేది. 597 00:52:24,934 --> 00:52:26,561 ఆమెలో ఇంకా చాలా గుణాలు ఉన్నాయి. 598 00:52:28,104 --> 00:52:30,356 ఆమె నవ్విన ప్రతి సారి ఒక కన్ను మూసేది. 599 00:52:30,731 --> 00:52:34,652 ఆమె కనురెప్పల వెంట్రుకలతో కోరికలు కోరుకునేది. 600 00:52:35,653 --> 00:52:36,737 ఆమెకి అది ఇష్టం. 601 00:52:37,196 --> 00:52:40,908 ఎంత అద్భుతం. ఆమెకి నువ్వు ఉండడం 602 00:52:42,660 --> 00:52:44,203 ఆమెకి ఎంత ఆనందకరం. 603 00:52:45,162 --> 00:52:47,164 ఆమెకి నువ్వు ఉన్నావు. 604 00:52:48,791 --> 00:52:50,710 నీ ద్వారా చూడబడడం, 605 00:52:51,460 --> 00:52:56,424 నువ్వు ఆమెని చూడడం, అదీ ఒక మనిషిగా. 606 00:52:57,008 --> 00:52:59,010 మనందరం కోరుకునేది అదే కదా? 607 00:53:01,012 --> 00:53:04,765 కానీ మనం వేరేలా అనుకుంటాము, 608 00:53:06,309 --> 00:53:08,185 బహుశా మనకి కావాల్సింది అదేనేమో. 609 00:53:10,438 --> 00:53:15,443 ఈ విచిత్ర జీవితంలో ఉండడానికి ఒక బహుమానం, చూడబడడం. 610 00:53:17,528 --> 00:53:18,905 ఎంత సులభం. 611 00:53:21,032 --> 00:53:25,828 చూడబడడం కన్నా ఎక్కువ ఇంకేముంటుంది? 612 00:53:59,403 --> 00:54:02,156 -హాయ్. -హాయ్. 613 00:54:10,873 --> 00:54:11,791 నన్ను క్షమించు. 614 00:54:35,147 --> 00:54:37,400 పద. మనం ఆలస్యం అవుతాము. 615 00:54:38,234 --> 00:54:41,362 {\an8}ఆ మాట గంట నుంచి స్నానం చేస్తున్న నువ్వు అంటున్నావు. 616 00:54:41,362 --> 00:54:42,863 {\an8}ధన్యవాదాలు మిల్లీ మారిస్ 617 00:54:44,782 --> 00:54:45,783 సరే. 618 00:54:45,908 --> 00:54:49,870 నమస్తే, మేడం మారిస్. మీ కోసం కాంగ్రెస్ మహిళ హండిల్‌మ్యాన్ లైన్లో ఉన్నారు. 619 00:54:51,038 --> 00:54:52,748 -ఏజెంట్ మారిస్. -లిజ్. 620 00:54:54,458 --> 00:55:00,423 చాలా కాలమైంది, పెద్ద ప్రయాణం. నువ్వు బాగా చేశావని చెప్పడానికి ఫోన్ చేశాను. 621 00:55:01,215 --> 00:55:04,301 -ఏంటి? -హిట్లర్‌ని పట్టుకోవడం గురించి. 622 00:55:05,428 --> 00:55:08,431 కాంగ్రెషనల్ బంగారు పతకంతో గౌరవిద్దామని అనుకుంటున్నాము. 623 00:55:10,307 --> 00:55:12,518 నీకీ మంచి సమాచారం ఇవ్వడానికి ఫోన్ చేశాను. 624 00:55:19,316 --> 00:55:20,443 అది నేనే. 625 00:55:22,028 --> 00:55:24,405 అతన్ని షూట్ చేశాను. ప్రెంట్జ్‌ని. నేనే. 626 00:55:27,950 --> 00:55:31,078 నిన్ను డీ.సీ.లో గౌరవిస్తాము. 627 00:55:32,121 --> 00:55:33,539 నువ్వొక హీరోవి, మిల్లీ. 628 00:55:34,832 --> 00:55:36,584 ప్రపంచానికి హీరోలు కావాలి. 629 00:55:57,521 --> 00:55:59,440 పద, ప్రియా. మనం వెళ్ళాలి. 630 00:56:15,039 --> 00:56:16,540 మాజెల్ టోవ్! 631 00:56:28,302 --> 00:56:31,138 నీతో ఎవరినీ తీసుకురాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. 632 00:56:31,806 --> 00:56:33,057 నేను తీసుకువచ్చాను. 633 00:56:35,810 --> 00:56:40,064 -దీనిని ప్రతిచోటకూ తీసుకెళ్ళవుకదా... -నేను వెళ్లే అన్ని చోట్లకి. అన్ని చోట్లకి. 634 00:56:41,107 --> 00:56:44,318 -నువ్వొక మూర్ఖుడివి. -అకాడమీ అవార్డు గెలుచుకున్న మూర్ఖుడు. 635 00:56:46,403 --> 00:56:48,072 జో గురించి ఏమైనా తెలిసిందా? 636 00:56:49,532 --> 00:56:50,533 లేదు. 637 00:56:50,533 --> 00:56:52,743 సందేశం పంపాడు. సంతోషంగా ఉన్నట్లే ఉంది. 638 00:56:52,743 --> 00:56:56,330 అతను ఎక్కడున్నా బాగుండాలి అనుకుంటాను. 639 00:56:57,581 --> 00:57:01,585 -నువ్వు బాగున్నందుకు ఆనందంగా ఉంది, రాక్స్. -నువ్వు బాగుండడం నాకూ ఆనందమే. 640 00:57:04,255 --> 00:57:06,215 -చీర్స్, మిత్రమా. -చీర్స్. 641 00:57:09,385 --> 00:57:10,886 నువ్వు ఇవి ఎలా తాగుతావు? 642 00:57:13,430 --> 00:57:16,559 నేను ఒంటరిగా డాన్స్ చెయ్యట్లేదు. మీరు నాతో చేస్తున్నారు. 643 00:57:16,559 --> 00:57:18,978 సరే. మేము మీతో వస్తున్నాము. 644 00:57:18,978 --> 00:57:22,690 ఇది ఆస్కార్. డాన్స్ చేయడానికి ఉత్సాహంగా ఉంది. 645 00:57:30,573 --> 00:57:32,992 హే. అభినందనలు. 646 00:57:34,285 --> 00:57:38,164 అవును, నేను వాళ్ల అమ్మ స్పీచ్‌కి సిద్ధం అవుతున్నాను. 647 00:57:43,544 --> 00:57:49,175 చూడు, నువ్వు సాధించినదానికి, నువ్వు చేరుకున్న స్థితికి, 648 00:57:49,633 --> 00:57:50,676 ఆమె గర్వ పడుతుంది. 649 00:57:53,596 --> 00:57:57,975 నాకు చాలా మంది రాక్షసులు తెలుసు, జోనా. నువ్వు వాళ్ళలో ఒకడివి కాదు. 650 00:57:59,727 --> 00:58:02,188 నువ్వు కూడా కాదు, మిల్లీ. నీకది తెలుసనుకుంటాను. 651 00:58:05,524 --> 00:58:07,318 హలో, భర్తగారు. 652 00:58:07,318 --> 00:58:11,322 -నువ్వు, నేను, డాన్స్ చేయాలి. -సరే. 653 00:58:43,145 --> 00:58:45,522 భోజనం, నంబర్ 45278. 654 00:58:51,528 --> 00:58:54,073 45278? 655 00:58:56,158 --> 00:58:57,868 నేనెవరో నీకు తెలియదా? 656 00:59:01,580 --> 00:59:03,916 నేనెవరో నీకు తెలియదా? 657 00:59:05,000 --> 00:59:06,752 నేనెవరో నీకు తెలియదా? 658 00:59:08,879 --> 00:59:11,757 నేనెవరో నీకు తెలియదా? 659 00:59:13,092 --> 00:59:15,135 నేనెవరో నీకు తెలియదా? 660 00:59:21,517 --> 00:59:22,434 హే, ప్రియా. 661 00:59:24,144 --> 00:59:25,521 వెరోనిక్ ఎలా ఉంది? 662 00:59:26,563 --> 00:59:29,984 వెరోనిక్ ఒక ఫ్రెంచ్ వెధవ, ఎప్పటిలానే. 663 00:59:30,693 --> 00:59:33,320 ఇక్కడ డబ్బుకు మంచి విలువ దొరుకుతుంది కదా? 664 00:59:33,612 --> 00:59:36,073 మేము న్యూయార్క్‌లో అగ్గిపెట్టెలో ఉంటున్నాము. 665 00:59:36,073 --> 00:59:38,075 క్లారా త్వరలో ఇంటికి వస్తుంది. 666 00:59:38,075 --> 00:59:40,369 అవును, పద్నాలుగు నిమిషాలు పడుతుందంటాను. 667 00:59:40,494 --> 00:59:43,163 నేను చూసినప్పుడు రూ సెయింట్ డొమినిక్‌లో ఉంది. 668 00:59:46,292 --> 00:59:49,169 -నేనా ఆట ఆడడం లేదు, హ్యారియెట్. -నాకు తెలుసు. 669 00:59:50,170 --> 00:59:54,633 దురదృష్టవశాత్తు, ఇది నాకు తెలుసు. నీకు పెళ్లి కానుక ఇవ్వడానికి వచ్చాను. 670 00:59:54,633 --> 00:59:56,885 నాకు పెళ్లి కానుక ఇష్టం. తెరువు. 671 00:59:59,513 --> 01:00:03,058 నువ్వు, మిల్లీ ఇప్పటికే మాకు చెత్త చీజ్ పళ్ళెం ఇచ్చారు. 672 01:00:03,267 --> 01:00:05,811 ఇది నా నుండి మాత్రమే. మిల్లీ ఆమోదించదు. 673 01:00:09,356 --> 01:00:13,944 నేను హావా ఇంట్లో, ఆమె సామాను ఖాళీ చేస్తున్నప్పుడు ఇది దొరికింది. 674 01:00:15,571 --> 01:00:16,697 ఏంటిది? 675 01:00:17,740 --> 01:00:21,994 ఇవి హైన్జ్ రిక్టర్ యొక్క రెడ్ బెలూన్ టాయ్ షాప్ నుండి ఫోన్ రికార్డులు, 676 01:00:22,411 --> 01:00:24,747 జూన్ 17, 1977. 677 01:00:25,831 --> 01:00:27,666 మా అమ్మమ్మ హత్య చేయబడిన రోజా? 678 01:00:27,833 --> 01:00:31,337 9:17 కి, రూత్ హత్యకి కేవలం కొన్ని గంటల ముందు, 679 01:00:31,337 --> 01:00:37,092 212-073-4309 నుంచి టాయ్ షాప్‌కి ఒక కాల్ వచ్చింది. 680 01:00:38,552 --> 01:00:41,096 ఆ నంబర్ ఎవరి ఇంటిదో తెలుసా... 681 01:00:41,096 --> 01:00:42,389 మాయర్ ఆఫర్‌మాన్. 682 01:00:48,771 --> 01:00:50,189 మాయర్ రిక్టర్‌కి ఫోన్ చేశాడు. 683 01:00:53,317 --> 01:00:54,610 మాయర్ ఆదేశం ఇచ్చాడు. 684 01:01:06,205 --> 01:01:08,957 మీ అమ్మమ్మ పట్ల నా ప్రగాఢ సంతాపం. 685 01:01:11,960 --> 01:01:14,671 మాయరే వుల్ఫ్ అని రూత్ కనుగొంది. 686 01:01:16,590 --> 01:01:17,925 ఆమె అది తెలుసుకుంది. 687 01:01:18,384 --> 01:01:22,054 ఆమె ఏమైనా చేసేలోపు, అతను ఆమెని చంపేసాడు. 688 01:01:24,807 --> 01:01:28,769 చెడు విశ్రాంతి తీసుకోదు, జోనా. చెడు విరమించదు. 689 01:01:31,021 --> 01:01:32,272 మరి మనమెందుకు చెయ్యాలి? 690 01:01:33,941 --> 01:01:34,983 మనం ఎలా చెయ్యగలం? 691 01:01:34,983 --> 01:01:37,903 మన భవిష్యత్తును మార్చుకోవడానికి గతం కథలు చెబుతాం. 692 01:01:39,822 --> 01:01:41,615 సరేలే, క్లారాను అడిగానని చెప్పు. 693 01:01:42,741 --> 01:01:45,869 మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. 694 01:01:54,920 --> 01:01:58,340 మియామి ఫ్లోరిడా 695 01:01:58,340 --> 01:02:00,968 మన హనీమూన్‌కి మియామి ఒక మంచి సర్ప్రైజ్. 696 01:02:01,677 --> 01:02:04,054 మార్పు బాగుంటుందని అనుకున్నాను. 697 01:02:22,239 --> 01:02:25,701 -ఏంటి? -నేను వాళ్లని నీలో చూస్తాను. 698 01:02:27,661 --> 01:02:29,413 మీ అమ్మమ్మ, హావా. 699 01:02:33,667 --> 01:02:37,671 నిన్ను చూస్తాను. నాకు చూసేది నచ్చుతుంది. 700 01:02:45,596 --> 01:02:46,889 కొత్త ఆరంభాలకి. 701 01:03:47,032 --> 01:03:51,578 హంటర్స్ 702 01:05:34,014 --> 01:05:36,016 ఉపశీర్షికలు అనువదించినది కర్త మైథిలి 703 01:05:36,016 --> 01:05:38,101 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత