1 00:00:26,318 --> 00:00:28,404 ఫిర్యాదు: గుర్తు తెలియని వ్యక్తి ఫలితం: ఫిర్యాదు తిరస్కరించబడింది 2 00:00:28,487 --> 00:00:30,114 థామస్ కర్రాస్కో డీవోడి ఈఎన్ 21455, పరిశోధన ద్వారా 3 00:00:48,299 --> 00:00:51,969 నొక్కి ధృవపరచుము 4 00:00:58,058 --> 00:00:59,602 నేను ఆచరించాను 5 00:00:59,685 --> 00:01:01,061 ఒక పూర్తి 6 00:01:01,145 --> 00:01:03,063 పరిశోధన 7 00:01:12,364 --> 00:01:13,824 నేను వ్యక్తిగతంగా 8 00:01:13,908 --> 00:01:15,367 ధృవీకరిస్తున్నాను 9 00:01:15,451 --> 00:01:17,036 యదార్థత ఉన్న 10 00:01:17,119 --> 00:01:18,662 నా సిఫారసును 11 00:01:28,672 --> 00:01:30,257 ఒప్పందదారు గణాంకం 12 00:01:30,341 --> 00:01:31,926 ఒప్పందదారు: గీస్ట్ ఎమర్జెంట్ గ్రూప్ 13 00:01:32,009 --> 00:01:33,969 గణాంక లక్షణం: ఉద్యోగ పట్టిక 14 00:01:34,053 --> 00:01:37,348 ఫైల్ లక్షణం: బెర్్గమాన్, హైదీ 15 00:01:38,808 --> 00:01:41,268 పట్టిక డిజిటైజేషన్ ప్రణాళిక: ఏప్రిల్ 2036 16 00:01:41,352 --> 00:01:43,187 భద్రపరచిన స్థలం: బిన్ #452 17 00:02:53,716 --> 00:02:55,885 సబ్-బేస్ మెంట్ బి-4 18 00:03:31,503 --> 00:03:34,214 రక్షణశాఖ విభాగము రక్షణ పరిశోధన సేవలు - 452 19 00:04:12,503 --> 00:04:17,383 మూడో భాగం ఆప్టిక్స్ 20 00:04:17,633 --> 00:04:21,762 హోమ్ కమింగ్ ఎ గీస్ట్ ఇనీషియేటివ్ 21 00:04:28,644 --> 00:04:30,813 ఎవరు నువ్వు...ఏమిటిది? 22 00:04:30,896 --> 00:04:31,897 ఏమిటి? 23 00:04:31,981 --> 00:04:33,148 మనమేం బ్యాంక్ దొంగతనం చెయ్యట్లేదు. 24 00:04:33,232 --> 00:04:34,733 ఏం చేస్తున్నావు? నిన్నే ఆగు. 25 00:04:35,901 --> 00:04:37,403 మనం వెళ్ళి బీర్ తెచ్చుకుందాము. 26 00:04:38,445 --> 00:04:39,571 అలాగే. తప్పకుండా. 27 00:04:41,323 --> 00:04:42,533 పద. 28 00:05:02,928 --> 00:05:04,013 అర్థమైంది. 29 00:05:05,389 --> 00:05:06,765 - హాయ్. - హాయ్. 30 00:05:07,224 --> 00:05:09,143 - నేను సహాయం చెయ్యనా? - బహుశా, అలాగే. 31 00:05:10,185 --> 00:05:12,813 - మాకొక చిన్న సమస్య వచ్చింది. - ఏమిటి? 32 00:05:13,188 --> 00:05:16,275 మేము ఇంటికి రావడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాము. 33 00:05:16,358 --> 00:05:21,989 మేమేమో ఇక్కడున్నాము , ఇది... అంటే, ఈ చోటు చూడు. 34 00:05:22,614 --> 00:05:23,699 ఏదోలా ఉంది, కదా? 35 00:05:23,782 --> 00:05:25,451 ఈ భవంతి మొత్తంమీద మనమొక్కళ్ళమే ఉన్నామనుకుంటాను. 36 00:05:25,534 --> 00:05:27,369 అవును, చెయ్యడానికి ఏం లేదు. 37 00:05:27,703 --> 00:05:30,789 కొన్ని బోర్డ్ గేమ్స్ ఉన్నాయి. నీకు మోనోపోలీ ఇష్టమా? 38 00:05:31,373 --> 00:05:34,126 - అవును - లేక ట్విస్టర్? 39 00:05:34,501 --> 00:05:39,256 నేనూ, అతనూ కలిసి టౌన్ లోకి వెళ్ళాలనుకుంటున్నాము, 40 00:05:39,339 --> 00:05:40,340 బీర్ తెచ్చుకోవచ్చా? 41 00:05:40,424 --> 00:05:42,426 - టౌన్ కా? - అవును. మరీ దూరం కాదు. 42 00:05:42,509 --> 00:05:44,386 అంటే, ఫరవాలేదు, కదా? 43 00:05:44,470 --> 00:05:45,929 కానీ నువ్వు అడుగుతున్నది... 44 00:05:46,013 --> 00:05:48,182 బస్సు గానీ ఏదైనా ఉందా వెళ్ళడానికి? 45 00:05:48,265 --> 00:05:51,518 అది...అంటే నేను అనుకోవటం... 46 00:05:51,602 --> 00:05:53,437 నేను అనుకోవటం మీరు ఒక ఫారం పూర్తి చెయ్యాలి... 47 00:05:53,520 --> 00:05:54,938 - ఫారమా? - అవును. 48 00:05:55,022 --> 00:05:57,024 ఏంటో తెలుసా? అది వెనకాల ఉందనుకుంటా. 49 00:05:57,107 --> 00:05:59,234 - ఒక్క క్షణం ఉంటారా? - అలాగే. ఫరవాలేదు. 50 00:05:59,318 --> 00:06:00,319 సరే. 51 00:06:02,112 --> 00:06:03,947 చూశావా? ఆమె ఫరవాలేదంది. 52 00:06:04,031 --> 00:06:05,824 లేదు. ఆమె అలా అనలేదు. చూడు. 53 00:06:07,409 --> 00:06:09,578 హాయ్, ఎవరో ప్రాంగణం విడిచివెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు... 54 00:06:12,122 --> 00:06:13,207 ఏమిటిది? ష్రయర్! 55 00:06:23,342 --> 00:06:24,635 - పిచ్చి పట్టిందా? - నువ్వు వస్తావా, రావా? 56 00:06:24,718 --> 00:06:26,095 మనం చెయ్యాల్సిందల్లా ఫారం పూర్తిచెయ్యడమే! 57 00:06:26,178 --> 00:06:28,889 - ఫారంలు ఏమీ లేవు! - నామాట విను. 58 00:06:29,264 --> 00:06:32,392 సరే, నువ్వుండు. సరేనా? నేను బానే ఉంటాను, నిజంగా. 59 00:06:43,529 --> 00:06:44,822 గీస్ట్ 60 00:07:41,170 --> 00:07:42,629 రేడియో <ఎఫ్ఎమ్1 61 00:08:02,191 --> 00:08:03,317 ఏంటిది? 62 00:08:17,080 --> 00:08:18,957 వాళ్ళేదైనా చేసేవరకూ ఏమీ చెయ్యకు, సరేనా? 63 00:08:36,016 --> 00:08:38,602 చూశావా? ఫ్లోరిడా. 64 00:08:38,685 --> 00:08:41,855 ఫ్లోరిడా అంటే నువ్వు తాటి చెట్లు చూస్తావు లైసెన్స్ ప్లేట్లు, ఫ్లోరిడా... 65 00:08:41,939 --> 00:08:43,357 అవును, ఎందుకంటే ఇది ఫ్లోరిడా. 66 00:08:43,440 --> 00:08:45,776 వాల్టర్, వాళ్ళు ఉత్తర ఆఫ్రికన్ గ్రామంలో ఒక నిర్వహణను ఏర్పరచుకున్నారు 67 00:08:45,859 --> 00:08:47,110 టూసాన్ బయట. 68 00:08:47,194 --> 00:08:48,946 తెలుసు. నేను అక్కడ ఉన్నాను. అది ఒక శిక్షణా అభ్యాసం. 69 00:08:49,029 --> 00:08:50,989 - ఖచ్చితంగా. - కాదు, "ఖచ్చితంగా" కాదు, 70 00:08:51,073 --> 00:08:52,115 నేను నీతో అంగీకరించట్లేదు. 71 00:08:52,199 --> 00:08:55,327 చూడు వాళ్ళకి ఆహారం ఉంది, సరేనా? సామాను. 72 00:08:57,412 --> 00:08:59,164 ఏమంటున్నావో ఆలోచించు. 73 00:08:59,873 --> 00:09:01,625 మొత్తం ప్రదేశం, కొన్ని మైళ్ళు... 74 00:09:01,708 --> 00:09:06,505 వాళ్ళవద్ద ఆ చెత్త వాసనలున్నాయి, వాల్టర్. సరేనా? సంపూర్ణంగా ఉంది. 75 00:09:07,381 --> 00:09:09,424 ఏంటి, ఫ్లోరిడానుండి బయటకు రాలేరనుకుంటున్నావా? 76 00:09:09,841 --> 00:09:12,219 అదేమన్నా వాళ్ళకి కష్టం అనిమనిపిస్తుందా? 77 00:09:13,303 --> 00:09:14,388 "వాళ్ళు" అంటే ఎవరు? 78 00:09:18,016 --> 00:09:19,518 సురక్షితంగా ఉంచాలనుకుంటున్నావు తెలుసు, సరేనా? 79 00:09:19,601 --> 00:09:21,770 - నాకు స్పష్టీకరించక్కర లేదు. - నేను చేయటం లేదు. 80 00:09:22,104 --> 00:09:24,648 నేను కేవలం ఇది వేరని మాత్రమే చెబుతున్నాను. సరేనా? 81 00:09:24,731 --> 00:09:26,358 ఇకమీదట నువ్వంతగా ఆందోళన చెందనవసరం లేదు. 82 00:09:26,441 --> 00:09:28,527 ఎందుకు, ఎందుకు? ఇది ఎందుకు వేరుగా ఉంది? 83 00:09:29,152 --> 00:09:31,780 ఎందుకంటే వాళ్ళు మనకి సహాయపడదామనుకుంటున్నారు. సరేనా? 84 00:09:31,863 --> 00:09:33,865 ఈ మొత్తం కార్యక్రమం మనకి సహాయపడడం కోసమే. 85 00:09:36,576 --> 00:09:39,538 చూడు. ఆ స్నేహంగా మెలిగిన అమ్మాయి నాకు తెలుసు, 86 00:09:39,621 --> 00:09:41,331 కానీ ఆమెతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 87 00:09:41,957 --> 00:09:43,583 - ఎవరు, హైదీ? - అవును, హైదీ. 88 00:09:43,667 --> 00:09:46,545 ఆ పేరు కూడా. ఎలా ఉందంటే. 89 00:09:47,254 --> 00:09:51,925 సరే, అయితే ఏంటి, ఆమెకి కూడా ఈ మొత్తంలో భాగం ఉందంటావా? 90 00:09:56,305 --> 00:09:57,597 విశ్లేషించు. 91 00:10:00,726 --> 00:10:02,978 - సరే. - అవును. 92 00:10:03,061 --> 00:10:05,272 టూసాన్ లాగే, కానీ ఇంకా మొదలవలేదు. 93 00:10:07,607 --> 00:10:09,693 ఈ శిక్షణ అంతా దేనికోసం? 94 00:10:28,587 --> 00:10:30,839 మనం ఏం చేస్తామో చూడడం కోసం మననిక్కడ ఉంచారు. 95 00:10:33,342 --> 00:10:34,634 ఇంటి వద్ద. 96 00:11:10,087 --> 00:11:11,505 మనం అసలు ఎక్కడున్నాం? 97 00:11:44,538 --> 00:11:46,748 చెప్పుల దుకాణంలో. తెలిసినట్లుగా ఉందా? 98 00:11:53,213 --> 00:11:54,631 ఛ. మనం దొరికిపోయాము. మనం దొరికిపోయాము. 99 00:12:02,180 --> 00:12:03,014 ఆయుధం. 100 00:12:03,849 --> 00:12:05,934 ఆగు, ష్రయర్, వద్దు! ష్రయర్. 101 00:12:07,018 --> 00:12:08,103 వద్దు! ఆగు. 102 00:12:22,117 --> 00:12:24,161 క్షమించాలి. ఇప్పుడది హాస్యాస్పదంగా ఉంది. 103 00:12:24,786 --> 00:12:26,037 ఇప్పుడంతా బిగుసుకుపోయినట్టుగా ఉంది. 104 00:12:26,121 --> 00:12:28,123 ఇది పదవీ విరమణ సముదాయం, అంతా పడుకున్నారు. 105 00:12:28,206 --> 00:12:30,333 నీకు దీని గంభీరత అర్థమౌతోందని అనుకోను. 106 00:12:30,417 --> 00:12:33,587 కాదు కాదు, నేను చెబుతున్నానంతే. ఇప్పుడంతా బాగుంది. 107 00:12:33,670 --> 00:12:36,298 ఇప్పుడంతా బాగానే ఉంది. నువ్వు పని వదిలి రావాలనుకోలేదు. 108 00:12:36,923 --> 00:12:39,342 అంటే ష్రయర్ క్షమాపణ అడిగాడు, ముసలతన్ని పట్టుకున్నాము, 109 00:12:39,426 --> 00:12:42,345 మేమప్పుడే వచ్చామని చెప్పాము, అతను నేవీలో ఉన్నాడు, 110 00:12:42,846 --> 00:12:44,264 అందువలన, అతను నెమ్మదస్తుడు. 111 00:12:45,265 --> 00:12:47,142 చూడు, అది మూర్ఖత్వమే, నాకు తెలుసు. 112 00:12:47,225 --> 00:12:49,019 మమ్మల్ని తిరిగి వాన్లో చూడగానే ఖచ్చితంగా సంతోషించాడు. 113 00:12:49,102 --> 00:12:50,187 ఒప్పుకుంటాను. 114 00:12:50,270 --> 00:12:52,397 కానీ చూడూ, ష్రయర్ బాగున్నాడు, అదీ ముఖ్యం. 115 00:12:53,482 --> 00:12:55,525 నిజంగానే, మేము వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు, 116 00:12:56,109 --> 00:12:57,777 అతన్ని అంత సంతోషంగా మునుపెన్నడూ చూడలేదు. 117 00:12:58,487 --> 00:13:00,197 అతనిది తప్పే, అది అతనికి తెలుసు. 118 00:13:00,280 --> 00:13:02,449 మేము ఫ్లోరిడాలో ఉన్నాము, సహాయం తీసుకుంటున్నాము. 119 00:13:03,116 --> 00:13:04,493 అంతే జరిగింది. 120 00:13:05,368 --> 00:13:06,703 సంతోషం. 121 00:13:07,078 --> 00:13:08,121 ష్రయర్ మంచివాడు. 122 00:13:08,205 --> 00:13:10,248 అది కేవలం, అతనికి అక్కడ అన్నీ బాగా జరిగాయి, 123 00:13:10,332 --> 00:13:11,750 వాళ్ళిక్కడ కూడా పనిచెయ్యరు, తెలుసా? 124 00:13:14,336 --> 00:13:16,588 - వాళ్ళు మనసులో పెట్టుకుంటారు. - ఎవరు? 125 00:13:17,547 --> 00:13:20,717 అంటే, నా ఉద్దేశం, ఒకవేళ ఏమైనా క్రమశిక్షణ చర్యలు ఉంటే, 126 00:13:20,800 --> 00:13:21,885 నువ్వు వాళ్ళకి చెబుతావు, కదా? 127 00:13:22,552 --> 00:13:24,471 తప్పంతా నాదని, ష్రయర్ ది కాదని వాళ్ళకు చెప్పు. 128 00:13:24,554 --> 00:13:26,556 ష్రయర్ పై నువ్వు శ్రద్ధ వహించాలని నీకెప్పుడైనా అనిపించిందా? 129 00:13:27,182 --> 00:13:29,559 - "శ్రద్ధ వహించటమా"? లేదు. - కానీ మీరిద్దరూ ఆప్తులు కదా? 130 00:13:30,894 --> 00:13:34,314 అవును. మేమిద్దరం కలిసి చాలా సమయం గడిపాం. 131 00:13:35,607 --> 00:13:39,194 - చాలా. అది... - బాగుంది. మీ స్నేహం. 132 00:13:40,320 --> 00:13:44,908 నిజానికి నాకు చాలా చిరాకు కలిగించేలాగానో, లేదా విచిత్రంగానో లేక... నాకు తెలియదు. 133 00:13:46,576 --> 00:13:48,495 ఎప్పుడైనా ఎవరితోనైనా అతిగా సమయం గడిపావా? 134 00:13:48,578 --> 00:13:49,746 అంటే ఎలా? 135 00:13:51,248 --> 00:13:52,165 సరే, నీకు పెళ్ళైందా? 136 00:13:53,416 --> 00:13:55,043 - లేదు. - కానీ బోయ్ ఫ్రెండ్ ఉన్నాడా? 137 00:13:55,126 --> 00:13:56,878 ఇదంతా దేనికి అడుగుతున్నావు? 138 00:13:58,213 --> 00:14:02,008 సరే, మనం ఎక్కడికైనా రోడ్డు ట్రిప్ వెళుతున్నాము. 139 00:14:02,384 --> 00:14:03,593 ఎవరు? మనం? 140 00:14:05,095 --> 00:14:06,888 సరే. ఎక్కడికెడుతున్నాము? 141 00:14:07,722 --> 00:14:08,932 యోస్ మైట్ ఎలా ఉంటుంది? 142 00:14:09,975 --> 00:14:10,809 తప్పకుండా. 143 00:14:10,892 --> 00:14:12,477 సరే, మనం యోస్ మైట్ కి రోడ్డు ట్రిప్ వెడుతున్నాం. 144 00:14:12,561 --> 00:14:14,646 - ఓ మూడువేల మైళ్ళుంటుందా? - కనీసం. 145 00:14:14,729 --> 00:14:16,648 సరే, చాలా సరదాగా ఉండేలా చేద్దాం, సరేనా? 146 00:14:16,731 --> 00:14:19,109 దారిలో వినడానికి మంచి పాటలను సిధ్ధం చేద్దాము, 147 00:14:19,192 --> 00:14:22,696 దారిలో రకరకాల హోటళ్ళ వద్ద ఆగి దేశాటన చేసేవారితో మాట్లాడదాము. 148 00:14:23,154 --> 00:14:26,533 మిగిలిన సమయమంతా కేవలం డ్రైవింగ్ చేద్దాం. 149 00:14:26,908 --> 00:14:27,993 కారులో ఏం చేస్తాం? 150 00:14:29,119 --> 00:14:30,537 - నన్ను అడుగుతున్నావా? - అవును. 151 00:14:31,413 --> 00:14:33,957 మనం ఒకరికొకరు చదివి వినిపించుకోవచ్చు. 152 00:14:35,584 --> 00:14:36,459 తప్పకుండా. 153 00:14:38,295 --> 00:14:42,757 అది మరీ బుధ్ధిమంతుల్లాగా, కానీ, ఫరవాలేదు. ఆ తరవాతేం చేస్తాము, 154 00:14:42,841 --> 00:14:44,926 అక్కడికెళ్ళిన తరువాత ఏం చెయ్యాలో మాట్లాడుకుంటున్నాము, అవునా? 155 00:14:45,010 --> 00:14:47,512 - ప్రకృతినీ, జంతువులనీ చూస్తాము. - అవును. 156 00:14:48,263 --> 00:14:51,391 కానీ మిగిలిన సమయమంతా డ్రైవ్ చెయ్యడం. 157 00:14:52,100 --> 00:14:53,351 తరువాత బోరు కొడుతుంది. 158 00:14:53,727 --> 00:14:55,854 మనమెంత సరదా మనుషులమైనా కుడా. 159 00:14:55,937 --> 00:14:58,523 పాటలన్నీ అయిపోయాయి, ఆకలి కూడా తీరింది. 160 00:14:58,607 --> 00:15:00,400 సరదా కబుర్లన్నీ అయిపోయాయి. 161 00:15:00,483 --> 00:15:02,861 - నేను పైకి చదివి అలిసిపోయాను. - నేను విని అలిసిపోయాను. 162 00:15:03,737 --> 00:15:07,824 ఒక క్షణం ఇది భయానకంగా అనిపిస్తుంది, "కావాలనే చేశామా" అన్నట్లుగానా? 163 00:15:08,742 --> 00:15:10,535 "ఇప్పుడు మనం వెడుతూనే ఉండాలా?" 164 00:15:12,412 --> 00:15:14,623 కానీ, అది ఆ క్షణం, ఆ విసుగు... 165 00:15:15,373 --> 00:15:17,584 అలాంటప్పుడే నువ్వొక వ్యక్తిని నిజంగా తెలుసుకుంటావు, తెలుసా? 166 00:15:18,793 --> 00:15:20,712 నువ్వు నీలా ఉండాలనుకుంటావు, 167 00:15:20,795 --> 00:15:24,299 లేదా నీతో నువ్వు ఎంత దగ్గరగా అంటే నువ్వు మరొకరి ఎదురుగా ఉండగలవు. 168 00:15:27,761 --> 00:15:29,262 మరో మార్గం లేదు. 169 00:15:34,309 --> 00:15:35,935 ఈ రోడ్డు ట్రిప్పు భయానకంగా అనిపిస్తోంది. 170 00:15:38,104 --> 00:15:40,899 జనాలు పేల్చుతుండగా ఇది ప్రయత్నించాలి. 171 00:15:41,608 --> 00:15:42,692 అవును. 172 00:15:44,444 --> 00:15:45,779 కానీ నీకు నా ఉద్దేశ్యం అర్థమైంది, కదా? 173 00:15:47,447 --> 00:15:48,490 తప్పకుండా. 174 00:15:51,409 --> 00:15:52,494 అర్థమైంది. 175 00:15:58,375 --> 00:16:00,001 నువ్వెప్పుడూ అలా చెయ్యలేదు కదా? 176 00:16:05,757 --> 00:16:08,468 - ఏం చెయ్యలేదు? - బోయ్ ఫ్రెండ్ తో రోడ్డు ట్రిప్పు. 177 00:16:10,011 --> 00:16:11,137 రోడ్ ట్రిప్ లోనా. 178 00:16:14,724 --> 00:16:17,018 - నాకు బోయ్ ఫ్రెండ్స్ ఉండేవారు. - సరే, కానీ నేనడిగింది అది కాదు. 179 00:16:17,102 --> 00:16:19,270 నువ్వడిగింది అది కాదని తెలుసు. 180 00:16:19,354 --> 00:16:24,234 పద. కిటికీలు మూసి, రేడియో పెట్టి, 181 00:16:24,901 --> 00:16:25,985 చెట్ల మధ్య నుంచి ఎగురుకుంటూ. 182 00:16:30,198 --> 00:16:31,491 కోలిన్, హాయ్. 183 00:16:33,284 --> 00:16:35,412 అవును, ఇప్పుడతనితోనే మాట్లాడుతున్నాను. 184 00:16:35,954 --> 00:16:38,540 డాష్ బోర్డ్ పైన నీ కాళ్ళు ఆనించావు. 185 00:16:38,623 --> 00:16:39,791 అతను నిన్ను చూస్తున్నాడు. 186 00:16:39,874 --> 00:16:42,585 తప్పకుండా. ధన్యవాదాలు. 187 00:16:47,173 --> 00:16:48,383 లేదు. 188 00:16:51,219 --> 00:16:52,220 సంతోషమా? 189 00:16:54,472 --> 00:16:55,515 సంతృప్తిగా ఉంది. 190 00:17:40,894 --> 00:17:43,480 క్షమించాలి. మనం రైతు బజారుకి వెళ్లలేకపోయాము. 191 00:17:43,563 --> 00:17:45,398 పనిలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. 192 00:17:45,482 --> 00:17:48,777 ఫరవాలేదు. కొన్ని విషయాలు ఆలోచించటానికి అవకాశం కలిగింది. కొన్ని తెలిశాయి. 193 00:17:50,111 --> 00:17:51,613 నువ్వు మారిపోయావు, నీకది తెలుసా? 194 00:17:52,238 --> 00:17:54,532 ఏం మారాను? 195 00:17:54,908 --> 00:17:56,367 నాకు తెలియదు. ఈ విషయమే నన్ను భయపెడుతుంది. 196 00:17:56,451 --> 00:17:57,911 నువ్వు నిర్విరామంగా పని చేస్తున్నావు, 197 00:17:57,994 --> 00:17:59,913 నువ్వేం చేస్తున్నావో ఎప్పుడూ చెప్పవు. 198 00:17:59,996 --> 00:18:01,915 చెప్పడానికేముంది? పని అంతే. 199 00:18:01,998 --> 00:18:03,917 ఆ ఒక్క విషయమే నువ్వు ఆలోచించేది. 200 00:18:04,000 --> 00:18:05,001 మన మధ్య నిజంగా ప్రేమ ఉంటే, 201 00:18:05,084 --> 00:18:06,544 - అప్పుడు నేననుకోవడం... - ఏమిటి? 202 00:18:06,628 --> 00:18:07,921 ఒకరినొకరు ఇష్ట... 203 00:18:09,714 --> 00:18:11,090 హైదీ... 204 00:18:11,758 --> 00:18:13,051 దేవుడా. 205 00:18:14,719 --> 00:18:18,056 ఇక్కడ మనిద్దరివీ వేరువేరు దారులయ్యాయనిపిస్తోంది... 206 00:18:18,139 --> 00:18:20,350 - ఒప్పుకుంటాను. - దేని గురించి? 207 00:18:21,476 --> 00:18:22,936 అదే మంచిదనుకుంటాను. 208 00:18:23,019 --> 00:18:25,063 కాదు హైదీ, ముందుకి సాగిపోవడం గురించి మాట్లాడుతున్నాను. 209 00:18:25,146 --> 00:18:26,648 తెలుసు. 210 00:18:28,858 --> 00:18:31,319 మనం దేనికీ కంగారుపడక్కరలేదు. 211 00:18:33,947 --> 00:18:36,741 వద్దు, సమాధానం చెప్పకు. దయచేసి. 212 00:18:36,825 --> 00:18:40,912 నన్ను చూడు, నన్ను చూడు, సమాధానం చెప్పకు. 213 00:18:41,246 --> 00:18:43,248 నేను... ఇటివ్వు. 214 00:18:47,669 --> 00:18:48,711 ఇవ్వు. 215 00:18:50,713 --> 00:18:52,465 నువ్వు నిజంగా... 216 00:18:54,259 --> 00:18:56,135 హాయ్, కొలిన్, ఒక్క క్షణం ఉంటావా? 217 00:18:56,219 --> 00:18:57,595 మన మధ్య అంతా అయిపోయింది. నీ సామాన్లు అన్నీ, 218 00:18:57,679 --> 00:18:59,681 నీ వంట సామాన్లు తీసుకోని బయటికెళ్ళు. 219 00:19:09,232 --> 00:19:11,776 ఇదిగో. నువ్వు... హయ్, వినిపిస్తుందా? 220 00:19:11,860 --> 00:19:14,279 హాయ్, విను... హనీ, నువ్వు అది పూర్తిచేయటానకి కాస్తాగాలి, సరేనా? త్వరలో. 221 00:19:14,362 --> 00:19:15,613 నాన్న ఫోన్ లో మాట్లాడాలి. 222 00:19:15,697 --> 00:19:17,991 - విను... క్షమించు. - కొలిన్, నాకర్థం కాలేదు. 223 00:19:18,074 --> 00:19:19,909 - సరే, నేనింట్లోనే ఉన్నాను. - బాగుంది. 224 00:19:19,993 --> 00:19:21,494 అవును. మా పాపాయి పుట్టినరోజు ఈరోజు, 225 00:19:21,578 --> 00:19:23,037 అయితే, నీకు తెలుసు, నేను చేయగలిగింది కాదు. 226 00:19:23,121 --> 00:19:24,497 లేదు, ఖచ్చితంగా కాదు. 227 00:19:26,499 --> 00:19:28,334 - హైదీ, కొనసాగించు. చెప్పు - కొలిన్? హలో? 228 00:19:28,418 --> 00:19:30,670 హైదీ? చెప్పు ష్రయర్? 229 00:19:31,087 --> 00:19:32,839 అవును. దానిపై నా రిపోర్ట్ చూసావా? 230 00:19:32,922 --> 00:19:36,259 చూశాను. అయితే, అతన్ని తిరిగి నియమించామా? అతను వెళ్ళిపోయాడు, కదా? 231 00:19:36,342 --> 00:19:38,469 అంటే, నేను కేవలం నేను కొంత వేచి ఉందామనుకున్నాను... 232 00:19:38,553 --> 00:19:40,930 ఏంటి? వద్దు, "వేచి" చూడటమా? మనం వేచి చూడక్కరలేదు. దేనికై వేచి చూడాలి? 233 00:19:41,014 --> 00:19:42,891 అతనిది ఐదవ వారం. 234 00:19:42,974 --> 00:19:46,394 అనుమానం. తిక్క. ఆందోళన. 235 00:19:47,353 --> 00:19:48,813 మానసిక సమస్యలు ఉన్నాయి. 236 00:19:48,897 --> 00:19:51,441 లేదు, అటువంటి ఫలితాలు మనకక్కరలేదు. వద్దు, ధన్యవాదాలు. 237 00:19:51,524 --> 00:19:53,651 సరే, కానీ నీకలా అనిపించట్లేదా, నీకు తెలుసు, 238 00:19:53,735 --> 00:19:58,406 అతన్ని తప్పించడం మరికొన్ని సమస్యలకి దారితీస్తుందేమో? 239 00:19:58,489 --> 00:20:01,284 హైదీ, అతను కొన్ని సమస్యలతో బాధపడుతున్నాడు. కదా? 240 00:20:01,910 --> 00:20:03,745 - అంటే, అవును. అవును. - హలో? 241 00:20:03,828 --> 00:20:06,331 ఈ విషయంలో మనం ఒక అంగీకారానికొద్దాం, సరేనా? 242 00:20:06,706 --> 00:20:08,499 - మన్నించాలి. - గృహ నియామకం. 243 00:20:08,583 --> 00:20:09,417 హాపీ బర్త్ డే ఎల్లా 244 00:20:09,500 --> 00:20:11,502 - కొంచెం ఆందోళనగా ఉంది... - అతిగా ఆలోచించకు, హైదీ. 245 00:20:11,586 --> 00:20:14,881 ఎవరినైనా వైద్య చికిత్స పూర్తి కాకుండా బయటకు తీసుకువస్తే ఏమౌతుందో చూసాము. 246 00:20:14,964 --> 00:20:16,174 అవును, నాకది తెలుసు, హైదీ. 247 00:20:16,257 --> 00:20:17,550 - నువ్వు వివరించక్కరలేదు. - లేదు, తెలుసు. 248 00:20:17,634 --> 00:20:19,135 - క్షమించాలి. - నేను చెత్త ఒడంబడిక రాసాను. 249 00:20:19,218 --> 00:20:21,262 నీకు తెలుసా, ష్రయర్ నాలుగో వారం మోతాదు తీసుకుంటున్నాడు, 250 00:20:21,346 --> 00:20:23,014 అందుకే ఇప్పుడు మందులు ఆపేస్తే, 251 00:20:23,097 --> 00:20:26,935 పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. భయాలు, భ్రమలు వంటి సమస్యలు వస్తాయి. 252 00:20:27,018 --> 00:20:30,271 అంటే, అతని... అతని కుటుంబం ఇవన్నీ భరించడానికి సిధ్ధంగా ఉందా? 253 00:20:30,355 --> 00:20:32,523 సరే, అయితే నువ్విప్పుడు మాట్లాడేది 254 00:20:32,607 --> 00:20:34,943 పూర్తిగా మన పరిధి దాటి ఉంది. 255 00:20:35,026 --> 00:20:36,402 ఏంటో తెలుసా? నాకొక రెండు నిమిషాలివ్వు. 256 00:20:36,778 --> 00:20:38,529 కాదు, కానీ కొలిన్, కాస్త వింటే... 257 00:20:38,613 --> 00:20:41,366 హైదీ, ఇప్పుడు ష్రయర్ తన కుటుంబానికి చెందినవాడు అదీ ఒడంబడిక. 258 00:20:42,200 --> 00:20:45,870 కాదు, అతను, అతని స్నేహితుడు కూడా. ఏమిటతని పేరు? క్రూజ్? 259 00:20:46,037 --> 00:20:47,330 అవును, అతను కూడా వెళ్ళాడు. 260 00:20:50,166 --> 00:20:52,710 ఆగు. వాల్టర్ క్రూజ్ ని తీసేద్దామనుకుంటున్నావా? 261 00:20:53,378 --> 00:20:54,754 అతను కూడా వాన్ లో ఉన్నాడు, కదా? 262 00:20:54,837 --> 00:20:58,633 ష్రయర్ తోటా? అతను ముసలతన్ని, సెక్యూరిటీ గార్డ్ ని ఇంకా ఎంతమందినో కొట్టాడా? 263 00:20:58,716 --> 00:21:01,761 లేదు లేదు, నువ్వు చదవలేదా... నేనంతా రాసాను. 264 00:21:01,844 --> 00:21:05,181 అతను వాహనం దొంగిలించాడు హైదీ, సరేనా? ఒక పౌరుడ్ని బెదిరించాడు. 265 00:21:05,264 --> 00:21:08,351 అతను పిచ్చోడు, మతిస్థిమితం లేదు. ష్రయర్ కూడా అంతేనా? 266 00:21:08,434 --> 00:21:09,519 కాదు కాదు. అస్సలు కాదు. 267 00:21:09,602 --> 00:21:11,521 అందుకే వాళ్ళిద్దరినీ తీసెయ్యాలి. ఏమంటావు? 268 00:21:11,604 --> 00:21:13,523 క్రూజ్ ఎటువంటి సమస్యాత్మక ధోరణీ చూపించలేదు, ఏమీ లేవు. 269 00:21:13,606 --> 00:21:16,859 ఆ పరిస్థితుల్లో అతనలా చెయ్యాల్సివచ్చింది 270 00:21:16,943 --> 00:21:17,986 స్నేహితునికి సహాయం చెయ్యడానికి. 271 00:21:18,069 --> 00:21:19,153 అతను ఈ ప్రక్రియను నమ్ముతున్నాడు. 272 00:21:19,237 --> 00:21:21,906 - అతను బధ్ధుడై ఉన్నాడు. - సరే, అంటే... నాకలా అనిపించట్లేదు. 273 00:21:21,990 --> 00:21:25,493 అది మరీ ఇబ్బందికరం అనుకుంటా. నిజంగా, మనం అతన్ని తీసివెయ్యాలి. 274 00:21:25,576 --> 00:21:28,079 లేదు, అంటే, నువ్వేమంటున్నావో నాకర్ధమౌతోంది. 275 00:21:28,162 --> 00:21:30,456 నేనెందుకు సందేహిస్తున్నానంటే క్రూజ్ కి సంబంధించి 276 00:21:30,540 --> 00:21:34,544 మనం స్పష్టంగా ఒక మంచి అవకాశం కోల్పోతామనిపిస్తుంది. స్పష్టంగా. 277 00:21:36,421 --> 00:21:37,547 "స్పష్టంగా"? 278 00:21:38,840 --> 00:21:41,551 అవును, నాకనిపిస్తోంది, నీకు తెలుసు, 279 00:21:41,634 --> 00:21:43,928 క్రూజ్ మనకి శక్తివంతమైన సమాచారం ఇవ్వగలడు. 280 00:21:44,012 --> 00:21:45,805 అవును, సరే. అయినప్పటికీ... 281 00:21:45,888 --> 00:21:48,766 ఒకవేళ ఈ ఘటన అతని నివేదికలో ఉంటే, 282 00:21:48,850 --> 00:21:51,019 అసలు ఊహించుకో అది నిజానికి అలా ఎలా, 283 00:21:51,769 --> 00:21:55,523 అభివృద్ధిని నాటకీయంగా చూపించాలి . అతనొక పరిపూర్ణమైన కేస్ స్టడీ, నీకు తెలుసా? 284 00:21:55,606 --> 00:21:58,901 ఆసక్తికరంగా ఉంది. అతనొక కఠినమైన కేస్, అవునా? 285 00:21:58,985 --> 00:22:02,488 నీకు తెలుసా, అతనికి చాలా సమస్యలున్నాయి, 286 00:22:02,572 --> 00:22:04,615 అతనిని కోల్పోయేవాళ్ళం, కానీ అప్పుడు... 287 00:22:04,699 --> 00:22:07,118 ఖచ్చితంగా. చికిత్స ఫలప్రదం. 288 00:22:10,538 --> 00:22:13,291 సరే, హైదీ. బాగుంది. చాలా మంచిది. 289 00:22:13,750 --> 00:22:15,752 ఆత్మవిశ్వాసం ఉన్నంతవరకూ 290 00:22:15,835 --> 00:22:17,170 - అక్కడ... - నాకు ఆత్మవిశ్వాసం ఉంది. 291 00:22:17,253 --> 00:22:18,421 - ...చెడుప్రవర్తన. - ఆత్మవిశ్వాసం. 292 00:22:18,504 --> 00:22:21,257 లేదు, నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను. 293 00:22:27,388 --> 00:22:29,265 అయితే, ఇంకేం లేకపోతే, కొలిన్... 294 00:22:32,101 --> 00:22:34,062 మనకి లంచ్ కి పూర్తి హాజరు వస్తోందికదా? 295 00:22:34,145 --> 00:22:35,646 అందరికీ పూర్తి మోతాదులు అందుతున్నాయా? 296 00:22:36,481 --> 00:22:38,524 అవును, నాకు తెలిసినంత వరకూ, 297 00:22:38,608 --> 00:22:41,194 పాత పధ్ధతుల్లో మనం మందులు ఇవ్వనంతవరకూ... 298 00:22:41,277 --> 00:22:43,738 అవును, విను, వాళ్ళు చాలా పిచ్చి, 299 00:22:43,821 --> 00:22:46,074 స్థిరత్వం లేని మనుషులు ఇక్కడ, సరేనా? 300 00:22:46,157 --> 00:22:47,617 నిబధ్ధత లేనివారు. 301 00:22:47,700 --> 00:22:50,328 సగం మంది అసలు మందులే తీసుకోరు, కదా? 302 00:22:50,411 --> 00:22:51,370 నీకు ఆత్మవిశ్వాసం లేకపోతే 303 00:22:51,454 --> 00:22:53,831 కేఫెటేరియా మందులని సరిగ్గానే ఇస్తోందని... 304 00:22:53,915 --> 00:22:55,541 లేదు, లేదు, లేదు. నేనలా అనడం లేదు. 305 00:22:55,625 --> 00:22:57,418 బహుశా, అదే ఇక్కడ సమస్యేమో, అవునా? 306 00:22:57,502 --> 00:22:58,836 వాళ్ళకి తక్కువగా దొరుకుతుంటే... 307 00:22:58,920 --> 00:23:01,798 ఏంటో తెలుసా? బహుశా మధ్యాహ్నం, రాత్రి భోజనసమయంలో మందులు ఇవ్వాలేమో. 308 00:23:02,507 --> 00:23:04,425 ఏంటి? లేదు, రెట్టింపు మోతాదా? 309 00:23:04,509 --> 00:23:06,385 అది ఏమనుకుంటున్నావు, కీలకమనా? 310 00:23:06,469 --> 00:23:10,807 మందుల అతి మోతాదు వలన సంభవించే ప్రమాదాలు ఎదుర్కుంటామనుకుంటున్నాను. 311 00:23:10,890 --> 00:23:14,519 అయోమయం, నైపుణ్యం తగ్గడం వంటివి సంభవించవచ్చు... 312 00:23:14,602 --> 00:23:17,313 ఆగు, ఆగు, ఆగు. "నైపుణ్యం తగ్గడమా," అవునా? 313 00:23:18,481 --> 00:23:19,649 అనర్హులు అంటున్నావా? 314 00:23:19,732 --> 00:23:21,192 అనర్హులు, అవును, ఖచ్చితంగా. 315 00:23:21,651 --> 00:23:23,778 - చెప్పుకోతగ్గ లోపాలు. - సరే. 316 00:23:23,861 --> 00:23:26,656 సరే, అయితే, మనం కోరుకునేది అది కాదు. అయినప్పటికీ... 317 00:23:26,739 --> 00:23:27,615 జన్మదిన శుభాకాంక్షలు... 318 00:23:27,698 --> 00:23:28,699 అయ్యో, కేక్ కోస్తున్నారు. 319 00:23:28,783 --> 00:23:30,409 కేక్. జన్మదిన శుభాకాంక్షలు... 320 00:24:04,110 --> 00:24:05,278 షాంఝై 321 00:24:16,956 --> 00:24:18,374 - హాయ్. - ఎలా ఉన్నావు? 322 00:24:18,457 --> 00:24:21,711 - మొత్తానికి వచ్చావు. - వచ్చినందుకు ధన్యవాదాలు. 323 00:24:31,679 --> 00:24:32,638 మెనూ కావాలా? 324 00:24:32,722 --> 00:24:35,224 - తప్పకుండా, ఏదైనా తినడానికి... - వద్దు, మేము ఏదైనా తాగుతాము... 325 00:24:35,308 --> 00:24:36,976 లేదా తింటాము. తప్పకుండా. 326 00:24:37,059 --> 00:24:38,269 వద్దు, ఫరవాలేదు. 327 00:24:38,895 --> 00:24:41,480 - రెండు వోడ్కా మార్టిన్స్ ఇవ్వండి. - అలాగే. 328 00:24:41,564 --> 00:24:44,066 - నీకదే కదా ఇష్టం? - అవును. 329 00:24:49,155 --> 00:24:50,865 అయితే, ఎలా ఉన్నావు? 330 00:24:50,948 --> 00:24:53,993 బాగున్నాను. నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. 331 00:24:54,911 --> 00:24:57,914 - అవును, నేను కీబ్లర్ వదిలేసాను. - అది బావుందా? 332 00:24:57,997 --> 00:25:01,542 అవును, వాళ్ళ వాణిజ్య విభాగాన్ని పునర్వ్యవస్థీకరించారు. 333 00:25:01,626 --> 00:25:03,336 మాలో చాలామంది ఉద్యోగాలు తీసేసారు. 334 00:25:04,212 --> 00:25:08,633 అది ఒక విష పంజరం. దయాదాక్షిణ్యాలు లేవు. 335 00:25:08,799 --> 00:25:10,927 ఇప్పుడు నా ఉద్యోగం చాలా ముక్కుసూటి. 336 00:25:11,010 --> 00:25:13,221 - బావుంది. - నేనొక వ్యక్తిగత శిక్షకుడిని. 337 00:25:13,304 --> 00:25:16,015 - అదే అడగబోతున్నాను. - అవును, ధన్యవాదాలు. 338 00:25:16,098 --> 00:25:19,602 దృఢమైనది కాకపోయినా ధృఢత్వముంది. 339 00:25:21,229 --> 00:25:22,855 నాకు తగినది. 340 00:25:24,190 --> 00:25:25,942 నీ సంగతేంటి? టాంపా ఎలా ఉంది? 341 00:25:26,609 --> 00:25:29,111 - నేను ఇంటికి వచ్చేసాను. - అవునా? 342 00:25:29,195 --> 00:25:31,197 దగ్గరలో వర్జీనియా గాని, ఆఫీస్ గానీ ఉందా? 343 00:25:31,280 --> 00:25:33,199 లేదు లేదు, నేనిప్పుడు హోటల్ సర్వర్ ని. 344 00:25:33,908 --> 00:25:37,119 జోక్ చేస్తున్నావు. ఉద్యోగం వదిలేశావా? నువ్వు జాగ్రత్తగా చూసుకునేదా? 345 00:25:37,203 --> 00:25:38,621 ఆంటొనీ, అది నిజం కాదు. 346 00:25:39,538 --> 00:25:41,290 నేను అది అలా గుర్తు పెట్టుకోలేదు. 347 00:25:42,667 --> 00:25:45,836 అంటే, నిజానికి నేను అందుకే మాట్లాడాలనుకున్నాను. నేను... 348 00:25:46,212 --> 00:25:48,422 అనుకున్నట్లుగా జరగలేదని నాకు తెలుసు. 349 00:25:48,506 --> 00:25:50,341 నేను కాస్త బాగా వ్యవహరించిఉండాల్సిందేమో. 350 00:25:50,424 --> 00:25:51,425 అనుకుంటున్నావా? 351 00:25:51,509 --> 00:25:53,636 నాకు... 352 00:25:54,178 --> 00:25:55,596 నువ్వు నీ దారి చూసుకునే ఉంటావు, కానీ... 353 00:25:55,680 --> 00:25:56,722 లేదు, నేను ముందుకు సాగిపోలేదు. 354 00:26:06,607 --> 00:26:08,526 నువ్వు నన్ను కలుసుకోవడం సంతోషం, హైదీ. 355 00:26:09,402 --> 00:26:10,945 ఈ సందర్భం గురించి నేను చాలా ఆలోచించాను. 356 00:26:11,028 --> 00:26:12,113 నేను కూడా. 357 00:26:12,530 --> 00:26:14,573 ఆశ్చర్యం, నువ్వెప్పుడూ అలా కననిపించలేదు. 358 00:26:15,408 --> 00:26:16,409 ఎలా కనిపించింది? 359 00:26:16,909 --> 00:26:18,411 నీకసలు అక్కరలేదు అన్నట్లుగా ఉండేదానివి 360 00:26:18,494 --> 00:26:20,454 - ఒక్క నీ ఉద్యోగం తప్ప ప్రతి విషయంలోనూ. - సరే. 361 00:26:20,538 --> 00:26:24,166 ఏదైతే... వాళ్ళకి సహాయం చెయ్యడం నీకెంత ముఖ్యమో నాకు అర్థమైంది. 362 00:26:24,250 --> 00:26:26,752 కానీ అది నాకు కష్టంగా ఉండేది. 363 00:26:26,836 --> 00:26:28,296 నీకో బాస్, 364 00:26:28,546 --> 00:26:30,214 - అస్తమానూ కాల్ చేసేవాడు. - నా బాస్? 365 00:26:30,298 --> 00:26:32,675 అవును, కొలిన్? నాకు తెలీదు, నీకు బాస్ లెక సూపర్ వైజరో? 366 00:26:32,758 --> 00:26:34,719 - కొలిన్, అవునవును. - అవును. 367 00:26:34,802 --> 00:26:37,972 పెళ్ళి, పిల్లలు, మొత్తం అన్నిటి గురించీ ఆలోచించేవాడిని. 368 00:26:38,055 --> 00:26:40,975 ఇంటర్నెట్ లో కలిసినప్పుడు ఇది చాలా కష్టం. 369 00:26:41,058 --> 00:26:42,518 నాకు తెలీదు. నీకు తెలీదు ఇబ్బందులేమిటో... 370 00:26:42,601 --> 00:26:44,228 పని గురించి నేనేమైనా అన్నానా? 371 00:26:45,563 --> 00:26:47,690 - ఏమిటి? - ఇదంతా ఘోరంగా ఉంది. 372 00:26:47,773 --> 00:26:48,774 "ఘోరం"? 373 00:26:48,858 --> 00:26:50,735 నేను దేని గురించైనా నిజంగా ఒత్తిడికి గురయ్యానా? 374 00:26:53,237 --> 00:26:55,281 - అందుకేనా నన్ను కలవాలనుకున్నది? - కాదు. 375 00:26:55,364 --> 00:26:57,325 ఎందుకంటే, నీకు నిజంగా ఆసక్తి ఉన్నది నాకు నీ ఉద్యోగంలో 376 00:26:57,408 --> 00:26:58,701 ఏం గుర్తున్నదీ తెలుసుకోవాలని, 377 00:26:58,784 --> 00:27:00,411 - నాకేమౌతోందో తెలుసుకోవాలని కాదు. - కాదు. 378 00:27:00,494 --> 00:27:03,998 నువ్వు ముఖ్యమైనవేవీ నాకు చెప్పలేదు. దానిగురించే నువ్వు ఆలోచిస్తున్నట్లైతే. 379 00:27:04,081 --> 00:27:06,292 నీ విలువైన, రహస్య ఉద్యోగం ఎప్పుడూ హద్దుమీరి ఉండేది. 380 00:27:06,375 --> 00:27:08,252 నిజానికి నువ్వు నన్నో పిల్లవాడిలా చూసేదానివి. 381 00:27:08,336 --> 00:27:09,670 - ఆంటొనీ... - నమ్మలేకున్నాను. 382 00:27:09,754 --> 00:27:12,048 నీ జాడల్ని కప్పి ఉంచాలనుకుంటున్నావా? 383 00:27:12,131 --> 00:27:14,508 నువ్వేం మారలేదు. నన్నెందుకు చూడాలనుకున్నావు? 384 00:27:16,177 --> 00:27:18,346 జరిగినదాని గురించి మాట్లాడాలనుకున్నాను. 385 00:27:19,555 --> 00:27:20,848 మనకా? 386 00:27:21,891 --> 00:27:23,059 అవును. 387 00:27:23,976 --> 00:27:25,603 మనం కొన్ని నెలలు తిరిగాము, 388 00:27:25,686 --> 00:27:27,188 - నాకనిపిస్తోంది... - దేవుడా. 389 00:27:27,271 --> 00:27:29,065 - ఇంచుమించు ఏడాది. - సరే. 390 00:27:29,148 --> 00:27:30,441 అదే. మనం తిరుగుతున్నాము, 391 00:27:30,524 --> 00:27:33,611 నాకు ఉద్యోగం వచ్చింది. నేను అక్కడికి వెళ్ళటానికి సహకరించావు. 392 00:27:33,861 --> 00:27:35,321 - అవును. - అప్పుడు... 393 00:27:36,864 --> 00:27:38,240 అయిపోయింది. ఇంకేం జరిగింది? 394 00:27:39,867 --> 00:27:42,536 నీకేమనిపించింది? 395 00:27:49,377 --> 00:27:51,212 అంటే, నాకు, 396 00:27:53,172 --> 00:27:56,050 అది ముగిసిపోయింది. మన మధ్య. 397 00:27:57,093 --> 00:27:59,762 నేను కేవలం... నీకు వివరించడానికి ప్రయత్నిస్తున్నాను, 398 00:27:59,845 --> 00:28:02,306 అదేవిధంగా సున్నితంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను, నీ బాస్... 399 00:28:02,390 --> 00:28:03,432 కొలిన్. 400 00:28:04,558 --> 00:28:07,353 సరే. ఎందుకు అలా అతని పేరు అన్నిసార్లు అంటున్నావు? 401 00:28:07,937 --> 00:28:09,814 - ఎలా? - ఎప్పుడూ విననట్లు. 402 00:28:09,897 --> 00:28:11,982 అస్తమానూ కాల్ చేసి విసిగించేవాడు. 403 00:28:15,694 --> 00:28:16,779 నేను కాదు... 404 00:28:20,533 --> 00:28:21,700 అతను గుర్తులేడా? 405 00:28:27,540 --> 00:28:28,624 లేదు. 406 00:28:34,213 --> 00:28:37,591 నేను అక్కడికి వెళ్ళడం గుర్తుంది, ఇంకా... 407 00:28:40,052 --> 00:28:41,512 ఇంకా అంతే. 408 00:29:47,912 --> 00:29:49,121 గీస్్ట 409 00:29:56,295 --> 00:30:00,090 హోమ్ కమింగ్ మా పని - మా సంస్థ 410 00:30:06,305 --> 00:30:07,389 మా ఉద్యోగులు 411 00:30:25,491 --> 00:30:26,784 బెర్్గమాన్, హైదీ ఉద్యోగి పట్టిక 412 00:30:38,212 --> 00:30:40,631 ఉద్యోగంలో చేరిన తేదీ: జనవరీ 9, 2018 413 00:30:41,507 --> 00:30:43,842 ఉద్యోగిని తీసేసిన తేదీ: మే 15, 2018 414 00:31:03,779 --> 00:31:05,364 వాల్టర్ క్రూజ్ చెడుప్రవర్తన/హింస 415 00:31:05,447 --> 00:31:06,949 05-15-2018 416 00:31:17,501 --> 00:31:20,379 తీసేయడానికి కారణం: ఉద్యోగి ఆసుపత్రిలో చేరిక 417 00:31:25,968 --> 00:31:27,845 కారణం చెడు ప్రవర్తన/హింస 418 00:31:30,055 --> 00:31:31,515 తీసేయడానికి కారణం: ఉద్యోగి ఆసుపత్రిలో చేరిక