1 00:01:20,456 --> 00:01:21,582 లోపలికి రండి. 2 00:01:52,655 --> 00:01:53,656 ధన్యవాదాలు. 3 00:01:59,954 --> 00:02:02,540 ష్రయర్, దాన్ని ఆపు, బాబు. 4 00:02:21,600 --> 00:02:26,689 రెండో భాగం పైనాపిల్ 5 00:02:27,898 --> 00:02:29,316 ఏం జరిగిందో నాకు తెలియదు. 6 00:02:29,400 --> 00:02:32,027 నేను చేపల ఆహారం కొన్నాను, రోజుకి మూడు సార్లు వాటికి వేస్తున్నాను. 7 00:02:32,152 --> 00:02:34,488 ఓ, అది చాలా ఎక్కువ. 8 00:02:34,572 --> 00:02:37,783 - అవునా? - అవును, రోజుకి ఒకసారి, సరిపోతుంది. 9 00:02:38,284 --> 00:02:39,285 ఒకసారి చల్లాలి అంతే. 10 00:02:45,958 --> 00:02:48,669 ఇది ఏప్రిల్ 17, 2018. 11 00:02:48,752 --> 00:02:52,131 నేను హోమ్ కమింగ్ క్లయింట్, చేపల నిపుణుడు, వాల్టర్ క్రూజ్ తో ఉన్నాను. 12 00:02:52,214 --> 00:02:53,841 ఇది రెండో వారం, రెండో సమావేశం. 13 00:02:54,884 --> 00:02:56,719 నేను ఆ వర్క్ షీట్ ముగించాను. 14 00:02:56,844 --> 00:03:00,347 అవును, నాకు కొన్ని ప్రశ్నలకు జవాబు ఎలా చెప్పాలో తెలియలేదు, కాబట్టి నేను... 15 00:03:01,307 --> 00:03:04,685 అది పర్లేదు, అది కేవలం మీ అనుభవాల్లో కొన్నింటి గురించి నాకు అవగాహన రావటానికి. 16 00:03:07,771 --> 00:03:10,482 "టైటానిక్ రైజింగ్," ఏంటి? 17 00:03:10,566 --> 00:03:13,235 అది కేవలం ఒక సరదా కథ, 18 00:03:13,319 --> 00:03:15,237 మేము పరిహాసాలాడే ఈ వ్యక్తి గురించి, బెంజీ. 19 00:03:15,321 --> 00:03:16,822 మీరు నాకు అది చెప్తారా? 20 00:03:17,781 --> 00:03:20,117 అతను ఒక చిన్న వ్యక్తి, అతనికి విపరీతమైన పిచ్చి... 21 00:03:20,701 --> 00:03:23,287 - మీకు టైటానిక్ సినిమా తెలుసా? -టైటానిక్? తెలుసు. 22 00:03:23,537 --> 00:03:27,625 సరే, అది బెంజీ కి ఇష్టమైన చలనచిత్రాలలో మొదటిది. 23 00:03:27,708 --> 00:03:29,793 నా ఉద్దేశం, అతను దాన్ని పదే పదే చూసేవాడు. 24 00:03:29,877 --> 00:03:32,463 అతను అది చూస్తూ నిద్రపోవటం మేము గమనించే వాళ్ళం. 25 00:03:33,505 --> 00:03:36,634 ఒకరోజు ఈ వ్యక్తి, లెస్కీ, టైటానిక్ రైజింగ్ గురించి ఏమనుకుంటున్నాడని తనని అడిగాడు. 26 00:03:37,593 --> 00:03:38,677 బెంజీ అన్నాడు, "ఏంటి?" 27 00:03:39,178 --> 00:03:40,387 అప్పుడు లెస్కీ అన్నాడు, 28 00:03:40,471 --> 00:03:42,890 "అదే, టైటానిక్ కి కొనసాగింపు. టైటానిక్ రైజింగ్." 29 00:03:43,807 --> 00:03:45,893 "నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు?" అని బెంజీ అన్నాడు. 30 00:03:45,976 --> 00:03:48,604 లెస్కీ అన్నాడు, "నేను నిజంగా నువ్వు అది చూసి ఉంటావనుకున్నాను, 31 00:03:48,687 --> 00:03:50,564 "టైటానిక్ నీకు ఎంత ఇష్టమైన చిత్రం చూశాను కాబట్టి. 32 00:03:50,648 --> 00:03:53,359 "అందులో అన్ని అవే పాత్రలు ఉన్నాయి, కానీ ఇది పది రెట్లు బాగుంది." 33 00:03:53,609 --> 00:03:56,111 మీ అందరికీ చాలా ఖాళీ సమయం ఉన్నట్లు అనిపిస్తుంది. 34 00:03:56,695 --> 00:03:59,406 దేవుడా, అవును, మాకు ఏమీ తోచటం లేదు. 35 00:03:59,490 --> 00:04:01,784 మేము రోజంతా గడుపుతాం ఈ ఒక్క వీధిని నిర్భందించి, 36 00:04:01,867 --> 00:04:05,496 కేవలం అక్కడ నిలబడి ఉంటాం, కార్లలో వెళ్ళే వారిచే అరిపించుకుంటూ. 37 00:04:06,789 --> 00:04:09,708 మీరు, బెంజీ మరియు లెస్కీ అందరూ అక్కడ నియమించబడ్డారా? 38 00:04:09,792 --> 00:04:11,502 అవును, అలాగే ష్రయర్ కూడా. 39 00:04:12,461 --> 00:04:17,466 ఏమైనా, బెంజి రోజంతా దాని గురించి ఆలోచించి, ఆ రాత్రి అతను ఆన్లైన్ కి వెళ్లాడు 40 00:04:17,549 --> 00:04:20,135 అందులో అతను ఒక గంట, బహుశా రెండు గంటలు గడిపాడు. 41 00:04:20,219 --> 00:04:21,929 చివరకి, అతను బయటకు వచ్చి, "అవకాశమే లేదు. 42 00:04:22,346 --> 00:04:23,639 "దాని గురించి ఇంటర్నెట్లో ఏమీ లేదు. 43 00:04:23,722 --> 00:04:25,516 "టైటానిక్ రైజింగ్ వంటిది ఏదీ లేదు." 44 00:04:26,266 --> 00:04:28,394 అప్పుడు లెస్కీ, మామూలుగా, 45 00:04:28,894 --> 00:04:30,688 "అవును, ఉండదు. ఇది స్వతంత్ర చిత్రం" అని చేప్పేవాడు. 46 00:04:31,647 --> 00:04:33,816 - ఆగు, అతను అది నమ్మాడా? - అతను పూర్తిగా నమ్మాడు. 47 00:04:33,899 --> 00:04:35,109 అరెరే, లేదు! 48 00:04:35,192 --> 00:04:36,735 లెస్కీ దాని గురించి ఈ మొత్తం చెప్పాడు 49 00:04:36,819 --> 00:04:39,029 ఎలా జేమ్స్ కామెరాన్ ఈ కొనసాగింపుని స్వీయ నిధులతో తీసాడో 50 00:04:39,113 --> 00:04:40,614 తను స్టూడియో వ్యవస్థతో లేకుండా పని చేసాడని, 51 00:04:40,698 --> 00:04:43,534 కానీ స్టూడియో దానిని అణిచివేసేందుకు ప్రయత్నించింది హక్కుల కోసం లేదా మరొకటని. 52 00:04:43,617 --> 00:04:46,078 కాబట్టి, దానిని పొందడం చాలా కష్టమని. అది నిజమనట్లుగా ఉంది. 53 00:04:46,161 --> 00:04:47,121 అందులో... 54 00:04:47,746 --> 00:04:49,415 అందులో ఒక మాఫియా ఉపకథ ఉంది, 55 00:04:49,498 --> 00:04:51,125 తెలుసా, ఇటాలియన్లు క్రింద మంచెలో ఉంటారు, 56 00:04:51,208 --> 00:04:52,668 జాక్ మరియు రోజ్ వాళ్ళని అడ్డుకోవాలి. 57 00:04:52,751 --> 00:04:55,129 అలాగే బోలెడంత సెక్స్ ఉంది. నా ఉద్దేశం, చాలా. 58 00:04:55,212 --> 00:04:58,424 జాక్... జాక్ కి పడవలో ఒక పోలిష్ అమ్మాయితో లైంగిక సంబంధం ఉంటుంది. 59 00:04:58,507 --> 00:04:59,925 కాదు, జాక్, రోజ్ ని ప్రేమిస్తాడు. 60 00:05:00,009 --> 00:05:01,635 లేదు, రోజ్ కి కెప్టెన్ తో లైంగిక సంబంధం ఉంటుంది. 61 00:05:01,719 --> 00:05:04,471 నా ఉద్దేశం, నిజంగా కెప్టెన్ తో సెక్్స చేస్తూ ఉంది వారు మంచుకొండను గుద్దినప్పుడు. 62 00:05:04,555 --> 00:05:06,056 అది అలా కొనసాగుతూనే ఉంది. 63 00:05:06,515 --> 00:05:07,599 అదే సమయంలో, 64 00:05:07,683 --> 00:05:11,061 బెంజీ విపరీతంగా ప్రయత్నించాడు ఈ సినిమా యొక్క ప్రతిని పొందటానికి. 65 00:05:11,145 --> 00:05:13,272 నా ఉద్దేశం, తపాలా ఆఫీసులో వ్యక్తిని వేడుకుంటూ ఉండేవాడు, 66 00:05:13,355 --> 00:05:14,773 "దయచేసి నాకీ చిత్రం నకలు తేగలవా? 67 00:05:14,857 --> 00:05:16,483 "దాని పేరు టైటానిక్ రైజింగ్ అని." 68 00:05:17,067 --> 00:05:19,820 ఆ తరువాత లెస్కీ వారిని తనతో కలుపుకున్నాడు, అదే, తపాలా కార్యాలయం వారిని. 69 00:05:20,320 --> 00:05:23,115 అప్పుడు బెంజి, అక్కడకు తిరిగి వెళ్ళి అతను మళ్ళీ దాని గురించి అడిగాడు, 70 00:05:23,198 --> 00:05:27,202 అప్పుడు వారు చెప్పారు, "ఓ టైటానిక్ రైజింగ్! 71 00:05:28,287 --> 00:05:30,247 "అవును, అది మేము ఇక తీసుకు రాలేము. 72 00:05:31,373 --> 00:05:33,834 "అది సైనికులకు చాలా భావోద్వేగమైనది, అది చాలా బాగుంది." 73 00:05:34,334 --> 00:05:37,296 - అది చాలా ఘోరం. - అవును. 74 00:05:37,421 --> 00:05:40,424 - అయితే బెంజి అది గుర్తించాడా? - అవును, బెంజి, చివరకు. 75 00:05:40,507 --> 00:05:41,592 లెస్కీ అతనికి చెప్పాడా? 76 00:05:41,675 --> 00:05:43,093 లేదు, లెస్కీ మరణించాడు. 77 00:05:47,890 --> 00:05:48,932 నన్ను మన్నించు. 78 00:05:49,641 --> 00:05:50,684 పర్లేదు. 79 00:05:51,935 --> 00:05:53,812 కథను కొంచెం దుఃఖం చేస్తుంది, అని అనుకుంటున్నాను. 80 00:05:55,355 --> 00:05:59,777 అవును, లెస్కీ మరణించాడు... నన్నాలోచించనీయండి, ఆ తర్వాత కొద్దిరోజులకే. 81 00:06:00,986 --> 00:06:03,113 అతను వెళుతున్న వాహనం పేల్చబడింది. 82 00:06:04,323 --> 00:06:05,365 అది జరిగాక రెండు నెలల తర్వాత. 83 00:06:06,408 --> 00:06:08,327 ఇది నిజానికి, చిరాకు తెప్పించింది, 84 00:06:08,410 --> 00:06:10,579 తెలుసా, బెంజీ టైటానిక్ రైజింగ్ గురించి అడగుతూనే ఉన్నాడు 85 00:06:10,662 --> 00:06:14,917 అదంతా లెస్కీ కల్పితం అని చివరికి మేము అతనికి చెప్పాల్సి వచ్చింది. 86 00:06:16,376 --> 00:06:18,337 మేము అతనికి దాని గురించి వేరే ఏదీ చెప్పలేకపోయాం 87 00:06:18,420 --> 00:06:20,881 ఎందుకంటే అది మొత్తం కల్పించింది లెస్కీ. 88 00:06:23,050 --> 00:06:25,135 లెస్కీకి జరిగినది, కష్టంగా ఉండి ఉండాలి. 89 00:06:27,054 --> 00:06:28,055 అంటే, అవును. 90 00:06:30,390 --> 00:06:31,767 దాని గురించి మాట్లాడాలనుకుంటున్నావా? 91 00:06:33,393 --> 00:06:34,436 బహుశా. 92 00:06:41,193 --> 00:06:42,194 బహుశా తర్వాత. 93 00:06:43,695 --> 00:06:44,738 సరే. 94 00:06:57,584 --> 00:07:01,380 జీవితం కోసం! 95 00:07:12,850 --> 00:07:15,144 - మీది రెండో వారమా? - అవును, రెండో వారం. 96 00:07:20,983 --> 00:07:23,902 మీరు పరిగెత్తాక మీ తలలో ఎప్పుడైనా టిక్ టిక్ లేదా నొక్కిన ధ్వనులు విన్నారా? 97 00:07:23,986 --> 00:07:25,154 లేదు. 98 00:07:25,237 --> 00:07:27,322 ఆకస్మిక వికారం లాంటిది ఏమైనా ఉందా? 99 00:07:27,406 --> 00:07:28,699 మీ అవయవాలలో తిమ్మిరి? 100 00:07:28,782 --> 00:07:30,784 అధిక అలసట తినడం లేదా త్రాగిన తరువాత? 101 00:07:31,118 --> 00:07:33,287 లేదు. ఈ ప్రశ్నలు ఎందుకు? 102 00:07:34,997 --> 00:07:36,165 అవి ఈ ప్రశ్నావళిలో ఉన్నాయి. 103 00:07:39,084 --> 00:07:41,336 సరే, మీది అయిపోయింది. మీరు తరవాత వారిన పంపించగలరా? 104 00:07:41,962 --> 00:07:43,130 అలాగే, ఖచ్చితంగా. 105 00:07:46,592 --> 00:07:48,093 సరే, సోదరా. తరువాత నువ్వే. 106 00:07:50,721 --> 00:07:52,264 శుభ రాత్రి, మీకందరికీ. 107 00:07:52,347 --> 00:07:54,474 మీకు కూడా! బాగా విశ్రాంతి తీసుకోండి. 108 00:07:58,061 --> 00:07:59,479 "బాగా విశ్రాంతి తీసుకోవాలా? 109 00:08:01,106 --> 00:08:02,983 ఏంటి? నేను మర్యాదపూర్వకంగా అన్నాను. 110 00:08:04,568 --> 00:08:05,569 సరే. 111 00:08:06,778 --> 00:08:09,031 ఏమైనా కానీ, బాబు. నేను నిన్ను రాత్రి భోజనం వద్ద కలుస్తాను. 112 00:08:09,114 --> 00:08:12,784 అవును, మనం ఒక పోషకాహార భోజనం చేస్తాము. ఆ తరువాత, విశ్రాంతికి. 113 00:08:32,429 --> 00:08:35,307 వావ్. అది ఆకర్షణీయంగా ఉంది. 114 00:08:36,975 --> 00:08:39,645 నీవు వాటిని తిన్నావా? నీకు అవి అసలు ఏంటో తెలుసా? 115 00:08:40,771 --> 00:08:41,939 లేదు, నీవు అడిగావా? 116 00:08:42,689 --> 00:08:44,066 వారు మనకు నిజం చెప్తారని అనుకున్నావా? 117 00:08:44,775 --> 00:08:46,026 అనుకుంటున్నాను, అవును. 118 00:08:48,195 --> 00:08:49,321 నువ్వు తినవా? ఇది బాగుంది. 119 00:08:50,405 --> 00:08:54,451 ఒక రుచికరమైన అనాస కేకా? వారు దానిని మందంగా చేశారు. 120 00:08:55,410 --> 00:08:56,411 ఏంటి? 121 00:08:57,579 --> 00:08:58,622 ఫ్లోరిడా విషయం. 122 00:08:59,873 --> 00:09:01,041 అనాస పండు ఫ్లోరిడా విషయమా? 123 00:09:04,503 --> 00:09:05,462 ఏంటి, నువ్వు ఏం అంటున్నావు? 124 00:09:06,838 --> 00:09:09,466 మనం ఉంది అక్కడేనా. ఫ్లోరిడాలో. 125 00:09:10,550 --> 00:09:11,593 అవును. 126 00:09:12,594 --> 00:09:13,679 అది నీకు ఎలా తెలుసు? 127 00:09:14,680 --> 00:09:15,931 ఎందుకంటే ఆ విమానం దిగింది అక్కడే. 128 00:09:16,014 --> 00:09:17,975 సరే, నీవు ఫ్లోరిడాలో ఏ విమానాశ్రయంలో దిగావు? 129 00:09:18,433 --> 00:09:19,851 అది ఒక విమానాశ్రయం కాదు, అది ఒక స్థావరం. 130 00:09:19,935 --> 00:09:21,895 - అవును. నేను కూడా అక్కడే దిగా. - సరే. అయితే? 131 00:09:22,229 --> 00:09:23,397 సరే, నువ్వా తరువాత ఎక్కడికెళ్ళావు? 132 00:09:23,480 --> 00:09:24,648 మమ్మల్ని నేరుగా ఇక్కడకు తెచ్చారు. 133 00:09:24,731 --> 00:09:26,775 సరే, మార్గంలో, నీవు ఏవైనా సంకేతాలు చూశావా, 134 00:09:26,858 --> 00:09:28,902 "ఫ్లోరిడాకు స్వాగతం," అనే లాంటివి? 135 00:09:29,695 --> 00:09:31,947 - అది, లేదు... - ఏంటి, నీవు మరొక రహదారి సంకేతం చూశావా? 136 00:09:32,447 --> 00:09:34,283 లేదు? అలాంటిది మరేదైనా, దానిపై "ఫ్లోరిడా" అని ఉన్నది? 137 00:09:35,534 --> 00:09:37,327 అవును. అవును నేను చూశానని అనుకుంటున్నాను. 138 00:09:37,995 --> 00:09:39,579 చూడు, నేను చూడలేదు. లేదు, నేను చూడలేదు... 139 00:09:41,081 --> 00:09:42,708 నాకు అలాంటిది చూసినట్లు గుర్తు లేదు. 140 00:09:43,041 --> 00:09:44,293 నువ్వు ఖచ్చితంగా చూశావా? 141 00:09:45,168 --> 00:09:46,461 అంటే, అది ఫ్లోరిడా లాగా ఉంది, కదా? 142 00:09:46,545 --> 00:09:48,255 దేనివల్ల, ఈ ఈత చెట్ల వలనా? దాని అర్థం ఏమిటి? 143 00:09:48,338 --> 00:09:49,464 ఫ్లోరిడాలో ఈత చెట్లు ఉంటాయి. 144 00:09:49,548 --> 00:09:51,258 అవును, ఫ్లోరిడాలో ఈత చెట్లు ఉంటాయి. 145 00:09:51,341 --> 00:09:52,968 కాలిఫోర్నియాలో కూడా ఈత చెట్లు ఉంటాయి. 146 00:09:53,051 --> 00:09:54,469 అలాగే క్యూబాలో. 147 00:09:54,636 --> 00:09:56,972 మరియు బహుశా, నాకు తెలియదు, ఫిలిప్పీన్స్, కదా? లెబనాన్. 148 00:09:57,055 --> 00:09:58,515 సరే, నువ్వు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు? 149 00:09:58,598 --> 00:09:59,599 ఏమీ లేదు. నేను కేవలం... 150 00:10:00,684 --> 00:10:02,227 నేను చెప్తున్నాను, సరేనా నేను చెప్పేది ఏంటంటే 151 00:10:02,311 --> 00:10:04,229 మనం ఫ్లోరిడాలో ఉన్నాం అనుకోవడానికి ఏకైక కారణం 152 00:10:04,313 --> 00:10:06,189 ఏంటంటే, అది వారు మనకు చెప్పారు కనుక, అవునా? 153 00:10:06,273 --> 00:10:08,108 నా ఉద్దేశం, మనం అది నమ్మడానికి కారణం అదొక్కటే. 154 00:10:08,191 --> 00:10:09,860 - మనం ఫ్లోరిడాలో కాక, ఎక్కడ ఉన్నాం? - నాకు తెలియదు. 155 00:10:09,943 --> 00:10:12,195 సరేనా? నేను అలోచిస్తున్నది అదే, చూడు, వారెందుకు మననుండి దాచిపెడతారు? 156 00:10:12,279 --> 00:10:14,614 లేదా వారు దాచడం లేదు, నీవు పొరబడ్డావు, మరియు మనం ఫ్లోరిడాలోనే ఉన్నాం. 157 00:10:14,698 --> 00:10:15,949 ఎందుకంటే నేను ఎప్పుడూ పొరబడుతుంటానా? 158 00:10:18,952 --> 00:10:21,204 ఎప్పుడైనా పరిస్థితి ఇబ్బందిగా మారబోతుంది అని నాకు అనిపిస్తే? 159 00:10:23,665 --> 00:10:24,916 లేదు, నీవు అలా చేయవు. 160 00:10:25,083 --> 00:10:27,127 ఎందుకంటే వారు ఇంతకు ముందు ఎప్పుడు మనకు అబద్ధం చెప్పలేదనా? 161 00:10:32,924 --> 00:10:35,635 - సరే, మనం అలా బయటికి వెళ్దామా? - అవును. 162 00:10:35,719 --> 00:10:37,971 మనం పట్టణంలోకి వెళ్ళి, ప్రజలను అడుగుదాం ఏ రాష్ట్రంలో ఉన్నామని. 163 00:10:38,055 --> 00:10:40,557 అవును, అవును, మనం వెళ్ళి బీరు తాగుదాం. ఖచ్చితంగా బాగానే ఉంటుందనుకుంటున్నాను. 164 00:10:40,640 --> 00:10:41,641 ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళవచ్చు. 165 00:10:41,725 --> 00:10:42,768 అది నీకు ఎలా తెలుసు? 166 00:10:44,269 --> 00:10:45,562 నా ఉద్దేశం, ఎవరైనా నీకు చెప్పారా? 167 00:10:46,938 --> 00:10:48,357 లేదు, కానీ మనం వెళ్ళవచ్చు. 168 00:10:48,648 --> 00:10:52,110 లేదు, లేదు. మనకు అనుమతిస్తే, దాని అర్థం వారు అది ఊహించి ఉంటారు. 169 00:10:52,611 --> 00:10:54,946 సరేనా? వారు దానికి సిద్ధమై ఉంటారు. ఒక పిచ్చివాడిలా ఉండకు. 170 00:10:55,030 --> 00:10:56,073 నేను పిచ్చివాడిలా ఉన్నానా? 171 00:10:56,156 --> 00:10:58,909 సరే, అయితే, నీవు కేవలం ఈ ప్రదేశం వారు మనకు సహాయం అందించేదని భావిస్తున్నావా? 172 00:10:58,992 --> 00:11:02,037 మనం ఇక్కడ విశ్రాంతి పొంది, జరిగిన దాని గురించి వివరించే దానిలా ఉందా? 173 00:11:02,120 --> 00:11:03,497 నా ఉద్దేశం, అది అర్ధవంతంగా ఉందా? 174 00:11:04,331 --> 00:11:07,167 చూడు, చివరిసారిగా ఎవరైనా నీ గురించి ఎప్పుడు పట్టించుకున్నారు? 175 00:11:08,543 --> 00:11:10,837 సరే, మనం మోహరించబడినప్పుడు మనం అనుభవించినది అంతా. 176 00:11:10,921 --> 00:11:13,340 - మన గురించి ఎవరైనా పట్టించుకున్నారా? - నీ గురించి నేను పట్టించుకున్నాను. 177 00:11:13,423 --> 00:11:14,841 మన విభాగం వారు నీ గురించి పట్టించుకున్నారు. 178 00:11:14,925 --> 00:11:16,426 అవును, మరి వారంతా ఎక్కడ ఉన్నారు? 179 00:11:16,802 --> 00:11:19,262 నా ఉద్దేశం, ప్రతి ఒక్కరు ఏమయ్యారు? ఇది కేవలం నీవు, నేను మాత్రమే. 180 00:11:19,346 --> 00:11:21,932 మనల్ని ఎంపిక చేసుకున్నారు ఈ నిజంగా మంచి చికిత్స కోసం, 181 00:11:22,015 --> 00:11:24,017 ఈత చెట్లు మరియు అనాస పండ్లతో. ఎందుకు? 182 00:11:24,101 --> 00:11:26,186 చూడు, నీవు చెప్పేది నేను కొట్టి పారవేయడం లేదు, సరేనా? 183 00:11:26,269 --> 00:11:27,437 నీకు నచ్చినట్లు నీవు అనుకో, బాబు. 184 00:11:27,521 --> 00:11:29,106 కానీ అది ఇక్కడ వాస్తవంగా జరిగే దానిని మార్చలేదు. 185 00:11:29,189 --> 00:11:31,358 ఏం జరుగుతుంది? నా ఉద్దేశం, అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? 186 00:11:31,441 --> 00:11:32,484 ఏమీ లేదు. సరేనా? ఏమైనా కానీ. 187 00:11:32,567 --> 00:11:33,777 లేదు, నాకంటే ఎక్కువ కాలం ఇక్కడున్నావు. 188 00:11:33,860 --> 00:11:35,821 - నీవు చెప్పు, ఏం జరుగుతుంది? - వదిలేయ్, సరేనా? నాకు పిచ్చి. 189 00:11:35,904 --> 00:11:36,905 నీకు పిచ్చి కాదు. 190 00:11:37,489 --> 00:11:39,157 ఇదిగో. ఇదిగో, నేను తింటున్నాను, సరేనా? ఇదిగో. 191 00:11:41,201 --> 00:11:43,620 ఇది చాలా బాగుంది. ఇది ఏంటి, అనాస పండా? 192 00:11:43,703 --> 00:11:45,372 - అయ్యో దేవుడా. - ఇది చాలా రుచికరంగా ఉంది. 193 00:11:45,455 --> 00:11:48,250 ఓయ్! హే, మీరు అంతా ప్రయత్నించండి ఈ అద్భుతమైన అనాస పండు కేకు? 194 00:11:48,333 --> 00:11:50,001 - ష్రయర్. - లేదు, ఇది అద్భుతంగా ఉంది! ఇదిగో! 195 00:11:50,335 --> 00:11:52,254 చూడండి, ఇది బాగుంది. హే. తెరవండి, ఇది బాగుంది. 196 00:11:52,337 --> 00:11:53,755 ఇది ఫ్లోరిడా ఆహారం. ఇదిగో! 197 00:11:53,839 --> 00:11:55,215 ష్రయర్! ష్రయర్! 198 00:11:55,549 --> 00:11:57,509 - హే! అందరూ వినండి! - ష్రయర్! 199 00:11:57,592 --> 00:11:59,386 నోరు మూయి! అందరూ, వినండి! 200 00:11:59,886 --> 00:12:01,805 మనం ఫ్లోరిడాలో ఉన్నామని ఇక్కడ ఎవరు అనుకుంటున్నారు? 201 00:12:02,514 --> 00:12:05,100 ఇక్కడన్నది వాస్తవమైనదని ఎవరు భావిస్తున్నారు? 202 00:12:16,486 --> 00:12:17,696 శ్రీమతి ట్రోట్టర్? 203 00:12:19,072 --> 00:12:20,949 శ్రీమతి ట్రోట్టర్, అమ్మా, ఇది వెళ్ళడానికి సమయం! 204 00:12:23,243 --> 00:12:25,829 మూసివేసే సమయం, శ్రీమతి ట్రోట్టర్. ఇక్కడ నుండి వెళ్ళాలి. 205 00:12:27,164 --> 00:12:28,206 హాయ్, మూసివేసే సమయం. 206 00:12:28,290 --> 00:12:31,084 ఓ. అయితే సరే. 207 00:12:37,674 --> 00:12:40,510 థామస్ కార్రాస్కో అంగీకార అధికారి 208 00:12:49,144 --> 00:12:51,605 ...మీ ఇంటి కింద నల్ల బంగారం ఉందా? 209 00:12:51,688 --> 00:12:54,858 మరింత తెలుసుకోవడానికి మీ వ్యాపార కార్డు వదలండి! 210 00:12:57,861 --> 00:12:59,988 - అందమైన డేటా? - నీకు నా గురించి తెలుసు. 211 00:13:00,739 --> 00:13:02,491 - ఆ వ్యక్తికి ఏమి కావాలి? - ఎవరికి? 212 00:13:02,699 --> 00:13:03,742 నీ విరామంలో అతను. 213 00:13:04,034 --> 00:13:05,869 ఓహ్, ఏమీ లేదు. అతను నేను వేరెవరో అనుకున్నాడు. 214 00:13:06,411 --> 00:13:08,163 - వెళ్లి వస్తాను. - వీడ్కోలు. 215 00:13:40,862 --> 00:13:42,781 సైనిక వ్యక్తుల నమోదు చిట్టా యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ 216 00:13:47,744 --> 00:13:49,120 1. పేరు వాల్టర్ క్రూజ్ 217 00:13:49,204 --> 00:13:50,247 3. నివాస స్థలం వాల్డోస్టా, జిఏ 218 00:13:54,876 --> 00:13:57,337 సార్జెంట్ వాల్టర్ క్రూజ్ 219 00:14:01,424 --> 00:14:03,176 నిపుణులు జోసెఫ్ ష్రయర్ నిపుణులు జాషువా లెస్కీ 220 00:14:03,260 --> 00:14:04,928 పి.ఎఫ్.సి. బెంజమిన్ డికిన్సన్ 221 00:14:06,846 --> 00:14:08,431 సైనిక విభాగం సైనిక ప్రశంసా పతకం 222 00:14:08,515 --> 00:14:10,642 సార్జెంట్ వాల్టర్ క్రూజ్ 504వ పదాతిబలం దండు 223 00:14:12,477 --> 00:14:14,145 హోం కమింగ్ ట్రాన్సిషనల్ కు విడుదల 1మిర్రర్ పాండ్ రోడ్-టంపా, ఎఫ్ఎల్ 33615 224 00:14:15,188 --> 00:14:19,442 విడుదల కారణం - దుష్ప్రవర్తన / హింస 225 00:14:19,526 --> 00:14:22,737 భి. తేది (తేది-నెల-సంవత్సరం) 05-15-2018 226 00:14:41,881 --> 00:14:42,966 హలో? 227 00:14:43,049 --> 00:14:45,427 హాయ్, నేను వాల్టర్ క్రూజ్ తో మాట్లాడవచ్చా? 228 00:14:46,261 --> 00:14:47,596 మీరు ఎవరు? 229 00:14:47,679 --> 00:14:49,222 నా పేరు థామస్ కారాస్కో. 230 00:14:49,306 --> 00:14:52,100 నేను రక్షణ శాఖ, ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాను. 231 00:14:53,184 --> 00:14:54,811 అతను సైన్యం నుండి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చేశాడు. 232 00:14:54,894 --> 00:14:56,104 అవును, నాకు తెలుసు. 233 00:14:57,397 --> 00:15:00,859 నేను ప్రస్తుతం ఒక ఫిర్యాదును పరిశోధిస్తున్నాను, తన హోదా గురించి... 234 00:15:00,942 --> 00:15:02,527 పరిశోధించడానికి ఏమీ లేదు. 235 00:15:04,404 --> 00:15:06,489 క్షమించండి, మీరు ఎవరు? నేను ఎవరితో మాట్లాడుతున్నాను? 236 00:15:07,115 --> 00:15:08,742 నేను గ్లోరియా మోరిస్సో. 237 00:15:09,784 --> 00:15:12,495 - మరి మీరు... -అతని అమ్మను. 238 00:15:12,954 --> 00:15:14,247 ఓ. హలో. 239 00:15:14,914 --> 00:15:18,918 ఇప్పుడు, వాల్టర్ అక్కడ లేడా ప్రస్తుతానికి? లేదా... 240 00:15:19,002 --> 00:15:20,003 లేడు. 241 00:15:21,630 --> 00:15:23,089 లేదు, అతను లేడా, లేక... 242 00:15:23,173 --> 00:15:24,507 వినండి, నేను వెళ్లాలి. 243 00:15:25,300 --> 00:15:27,552 ఆగండి, మీరు... మీరు చేయగలిగితే... 244 00:15:27,636 --> 00:15:29,387 మీరు చేయగలరా... బహుశా మీరు నాకు సహాయపడగలరు. 245 00:15:31,348 --> 00:15:35,560 మీ కుమారుడు ఒక కార్యక్రమంలో చికిత్స చేయబడ్డాడు, హోమ్ కమింగ్ కేంద్రంలో? 246 00:15:36,269 --> 00:15:38,980 అక్కడ సిబ్బంది ఒకరు నివేదించారు, ఆయన తన చిత్తానికి వ్యతిరేకంగా అక్కడే ఉంచబడ్డాడని. 247 00:15:39,064 --> 00:15:40,565 మీకు దాని గురించి ఏమైనా తెలుసా? 248 00:15:41,483 --> 00:15:42,525 లేదు. 249 00:15:43,652 --> 00:15:47,530 నేను నిర్వాహకులతో మాట్లాడాను, హైదీ బెర్్గమాన్ అనే ఆమె, తను... 250 00:15:47,614 --> 00:15:49,282 ఆమె మీ కుమారునితో పనిచేసినట్లు కూడా గుర్తు లేదంది. 251 00:15:49,366 --> 00:15:51,576 కనుక, నేను ఆలోచిస్తున్నాను ఏదైనా అనుకోనిది జరిగిందా లేదా... 252 00:15:51,660 --> 00:15:53,203 హైదీ బెర్్గమాన్ అలా చెప్పిందా? 253 00:15:54,037 --> 00:15:55,330 అవును. అది లేదా... 254 00:15:55,413 --> 00:15:56,539 కాదు, అది లేదు. 255 00:15:59,376 --> 00:16:03,129 మిస్ మొరిస్సో, మీరు మీ కొడుకును రక్షించాలని ప్రయత్నిస్తుంటే... 256 00:16:03,213 --> 00:16:04,673 దేని నుండి అతన్ని రక్షించాలి? 257 00:16:04,923 --> 00:16:06,716 నా ఉద్దేశం, అతను... 258 00:16:06,800 --> 00:16:09,678 నేను చెప్తున్నానంతే, అతను ఏదైనా చేసి ఉంటే, లేదా తనకి ఏదైనా జరిగుంటే... 259 00:16:09,761 --> 00:16:10,929 సరే, గుడ్ బై. 260 00:16:44,838 --> 00:16:50,468 దుష్ప్రవర్తన / హింస - 05-15-2018 261 00:17:25,503 --> 00:17:27,922 హే. ఆకలిగా ఉందా? 262 00:17:29,674 --> 00:17:30,759 దాని కోసం కాదు. 263 00:17:39,559 --> 00:17:40,977 నీవు మందుల దుకాణానికి వెళ్ళావా? 264 00:17:46,232 --> 00:17:49,694 - బుజ్జీ? - ఓ. లేదు, నా విరామం అయింది... 265 00:17:49,778 --> 00:17:52,655 అది, ఓ విధంగా... ఇవాళ గందరగోళంగా ఉంది. 266 00:17:52,739 --> 00:17:55,325 - ఏమైంది, డారా రాలేదా? - కాదు, ఒక వ్యక్తి వచ్చాడు. 267 00:17:55,408 --> 00:17:56,493 ఒక వ్యక్తా? 268 00:17:57,035 --> 00:17:58,077 అమ్మా, ఇది అలాంటిది కాదు. 269 00:17:58,161 --> 00:18:00,079 అతను కేవలం... అతను నా పాత ఉద్యోగం గురించి అడిగాడు. 270 00:18:00,622 --> 00:18:03,291 - వారు తిరిగి రమ్మంటున్నారా? - కాదు, అది కాదు. 271 00:18:04,876 --> 00:18:07,796 సరే, అది ఏమన్నా ఘోరమైన ఆలోచనా? 272 00:18:07,879 --> 00:18:11,299 బహుశా నువ్వే వారికి కాల్ చేయాలి, ఏదైనా ఖాళీ ఉందేమో చూడు. 273 00:18:11,382 --> 00:18:12,759 అది పెద్ద సంస్థ, కదా? బహుశా ఉందేమో... 274 00:18:12,842 --> 00:18:15,386 సరే. అమ్మా, ఆపండి, దయచేసి. క్షమించండి నేను దాని గురించి మాట్లాడాను. 275 00:18:15,470 --> 00:18:18,223 నాకు తెలుసు, ఆ ఉద్యోగం సవాళ్ళతో కూడుకున్నది. 276 00:18:18,306 --> 00:18:19,974 కానీ నీకు మరో అవకాశం లభిస్తే అక్కడ పని చేయడానికి... 277 00:18:20,058 --> 00:18:22,185 - అమ్మా, జరుగుతుంది అది కాదు. - వారు నిన్ను తిరిగి తీసుకుంటారు. 278 00:18:22,268 --> 00:18:24,979 వారు తీసుకోరా? నీవు వివరిస్తే? 279 00:18:25,063 --> 00:18:27,440 లేదు. అమ్మా, ఎవరూ నన్ను తిరిగి కోరుకోవడం లేదు. సరేనా? 280 00:18:27,982 --> 00:18:32,320 అతను కేవలం నన్ను అడిగాడు నేను ఎందుకు తిరిగి వచ్చానని, నీవు పడిపోయావని చెప్పాను. 281 00:18:32,821 --> 00:18:33,863 నేనా? 282 00:18:34,364 --> 00:18:37,659 అవును, నీవు ఎలా పడ్డావో, నేను తిరిగొచ్చి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాని చెప్పా. 283 00:18:37,742 --> 00:18:40,453 నేను దాని గురించి చెడుగా భావించడం లేదు, నీవు కూడా భావించకు. 284 00:18:40,537 --> 00:18:43,081 - నీవు ఇంటికి వచ్చింది అందుకు కాదు, బుజ్జీ. - సరే, ఏదైనాకానీ. 285 00:18:43,164 --> 00:18:45,458 నేను నీకు తోడుగా ఉండి సహాయం చెసేందుకు వచ్చాను. 286 00:18:45,542 --> 00:18:50,296 లేదు. హైదీ. నీవు తిరిగి వచ్చావు, నేను పడ్డాను. అది రెండు నెలల తర్వాత జరిగింది! 287 00:18:50,380 --> 00:18:52,257 - కాదు, అలా కాదు, అమ్మా, ఎందుకంటే నేను... - అవును, అదే! 288 00:18:54,592 --> 00:18:56,886 సరే, మరైతే నేను ఇంటికి ఎందుకు వచ్చాను, నిన్ను చూసుకోవడానికి కాకపోతే? 289 00:18:56,970 --> 00:18:58,179 నాకు తెలియదు. 290 00:18:58,263 --> 00:19:01,808 - నీకు తెలియదా? - లేదు. నీవు నాకు చెప్పలేదు. 291 00:19:27,250 --> 00:19:29,627 - ఓ, క్షమించండి. నేను మరలా... వద్దు. - లోపలికి రా, నేను వెళ్ళబోతున్నాను. 292 00:19:36,092 --> 00:19:39,304 నేను హైదీ బెర్్గమాన్ ను కనిపెట్టాను, హోమ్ కమింగ్ లో నమోదైన నిర్వాహకురాలు? 293 00:19:40,263 --> 00:19:41,389 మంచిది. అది ఏంటి? 294 00:19:46,185 --> 00:19:48,187 ఏప్రిల్ 2018 లో వచ్చిన గుర్తుతెలియని ఫిర్యాదా? 295 00:19:48,271 --> 00:19:50,148 2018? అవును. సరే. 296 00:19:50,940 --> 00:19:54,110 - వ్యక్తి, వాల్టర్ క్రూజ్. - క్రూజ్. కదా. సరే, ఇంకా? 297 00:19:55,069 --> 00:19:58,364 మరియు, ఈ బెర్్గమాన్ తనకు వాల్టర్ క్రూజ్ గుర్తులేడని చెప్పింది. 298 00:19:58,865 --> 00:20:00,283 ఆమె నుండి ఉపయోగపడేది ఏదీ లభించలేదా? 299 00:20:01,326 --> 00:20:04,245 అంటే, లేదు, నాకు ఆమె ప్రవర్తన కొంచెం తేడాగా అనిపించింది. 300 00:20:04,329 --> 00:20:05,997 కొంత అస్పష్టంగా ఉంది. 301 00:20:06,080 --> 00:20:07,332 ఆమె అస్పష్టంగా తేడాగా ఉందా? 302 00:20:07,415 --> 00:20:09,292 కాదు, మేడం. అసాధారణంగా అస్పష్టంగా. 303 00:20:11,044 --> 00:20:13,212 కాబట్టి, నేను క్రూజ్ ఇంటికి కాల్ చేశాను. 304 00:20:13,296 --> 00:20:14,297 అతను ఏం చెప్పాడు? 305 00:20:14,380 --> 00:20:16,007 అతను అక్కడ లేడు, కానీ నేను తన తల్లితో మాట్లాడాను. 306 00:20:16,090 --> 00:20:18,134 సరే. ఆమె ఏం చెప్పింది? 307 00:20:18,509 --> 00:20:19,510 ఆమె చెప్పింది... 308 00:20:20,929 --> 00:20:22,847 "పరిశోధించడానికి ఏమీ లేదని." 309 00:20:24,015 --> 00:20:25,642 నాకు అర్థం కాలేదు. కాబట్టి నువ్వు అంటున్నది... 310 00:20:25,725 --> 00:20:27,143 తనలో... 311 00:20:32,482 --> 00:20:36,194 ఒక అయిష్టత ఉంది, అవును, రెండు సందర్భాలలో, తక్కువగా మాట్లాడే తత్వం, నేను అది... 312 00:20:36,277 --> 00:20:38,905 అయితే నీవు ఆ ఫిర్యాదును ముందుకు తీసుకెళ్తావా? దానికి చట్టబద్ధత ఉందంటావా? 313 00:20:40,740 --> 00:20:44,202 అది, లేదు, కానీ నాకు ఏదో తప్పు జరుగుతున్నట్లు ఉంది... 314 00:20:44,285 --> 00:20:45,620 అలా అనిపిస్తుంది, టామ్. 315 00:20:45,703 --> 00:20:49,248 మనమది మూసివేయాలి లేదా ముందుకు వెళ్ళాలి. ఆమెలో "అసాధారణ అస్పష్టత" ఉందన్నావు? 316 00:20:49,332 --> 00:20:51,042 నీవు దాని ఆధారంగా ముందుకు తీసుకెళ్తావా? 317 00:20:57,423 --> 00:20:58,424 కనుక మనం మూసివేద్దాం. 318 00:21:02,011 --> 00:21:03,054 క్షమించాలి, నేను... 319 00:21:04,180 --> 00:21:07,558 - ఏమనుకోవుగా? - ఓ, క్షమించు. క్షమించాలి. 320 00:21:12,730 --> 00:21:13,773 సరే, నీవు సిద్ధంగా ఉన్నావా? 321 00:21:13,856 --> 00:21:15,483 వదిలేయి, స్టీఫెన్! సైన్య బృందం కోసం వేచి చూడాలి! 322 00:21:15,566 --> 00:21:17,068 నేను చెప్పినప్పుడు దూకు, అది మనకు తగలదు. 323 00:21:20,071 --> 00:21:21,072 నీ శ్వాసను ఆపుకో! 324 00:21:22,073 --> 00:21:25,159 అవును, ష్రయర్ విందులో తన నిగ్రహాన్ని కోల్పోయాడు, 325 00:21:25,243 --> 00:21:28,371 కానీ నేను భద్రత వారితో మాట్లాడాను, వారు ఇప్పుడు అతను శాంతించాడని చెప్పారు. 326 00:21:28,454 --> 00:21:30,081 నేను మీకు తెలియజేయాలని అనుకున్నాను. 327 00:21:31,666 --> 00:21:32,792 నేను దీనిని ఆపాలా? 328 00:21:32,875 --> 00:21:36,295 చూడు, స్పష్టంగా మనం ఇక్కడ చర్య తీసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. 329 00:21:36,379 --> 00:21:37,755 సరే, నన్ను అతనితో మాట్లాడనివ్వండి. 330 00:21:37,839 --> 00:21:40,675 అతనికి కొన్ని ఇతర సమస్యలు వస్తున్నాయి అనుకుంటున్నాను. 331 00:21:41,050 --> 00:21:42,218 అతనిది నాలుగో వారమా? 332 00:21:42,635 --> 00:21:43,928 ష్రయర్? అవును, నాలుగో వారం. 333 00:21:44,512 --> 00:21:48,391 సరే, అది మంచిది కాదు. అతను అత్యంత ఆందోళనలో ఉంటాడు, అతనికి అనుమానం. 334 00:21:48,725 --> 00:21:52,395 నేను చెప్పినట్లుగా, మనం ష్రయర్ ని మరింత వ్యక్తిగతంగా చికిత్స చేయాలేమో. 335 00:21:52,478 --> 00:21:54,147 లేదు, లేదు. ఏంటి? వ్యక్తిగతంగా అంటే ఏం చేస్తావు? 336 00:21:54,230 --> 00:21:57,150 అది, అవును, ఎందుకంటే అతను నిర్దిష్ట మార్గాల్లో పోరాడుతున్నట్లు కనిపిస్తుంది... 337 00:21:57,233 --> 00:21:58,609 లేదు. లేదు, లేదు, ఆగు, లేదు. 338 00:21:58,693 --> 00:22:00,570 చూడు, మనం ఇలా చేయబోతున్నాం, హైదీ, సరేనా? 339 00:22:01,571 --> 00:22:04,407 మనం క్రూజ్ ని ష్రయర్ గది నుండి మారుద్దాం. 340 00:22:04,490 --> 00:22:05,867 అదంతా దేని గురించో నాకు తెలియదు. 341 00:22:05,950 --> 00:22:10,121 మనం ఒక స్థిరమైన విధానాన్ని ఎన్నడూ ఏర్పాటు చేయలేదు, నివాసం పైన. 342 00:22:10,204 --> 00:22:12,123 మరియు ప్రయోజనాలు ఉండవచ్చు... 343 00:22:12,206 --> 00:22:13,332 నువ్వు అన్నది "స్థిర విధానం" అనా? 344 00:22:13,416 --> 00:22:15,251 నీకు కావాల్సింది అదా, హైదీ? ఒక స్థిరమైన విధానమా? 345 00:22:15,334 --> 00:22:16,335 అది, నేను... 346 00:22:16,419 --> 00:22:18,546 ఎందుకంటే మనం ఇక్కడ కొత్తగా ఏదో ప్రయత్నిస్తున్నాం, కదా? 347 00:22:18,629 --> 00:22:20,256 - అవును, నేననుకున్నది... - సరే, మనం చురుకైన వాళ్ళం. 348 00:22:20,339 --> 00:22:21,549 మనం సమయానుకూలంగా మారతాం. 349 00:22:21,632 --> 00:22:23,968 కాబట్టి, ఈ మంత్ర నియమం పుస్తకం కనిపించడానికి వేచి చూసే బదులుగా, 350 00:22:24,052 --> 00:22:26,471 నీకు తెలుసా, మనం కేవలం ఇంగితజ్ఞానం ప్రదర్శిద్దాం? 351 00:22:27,805 --> 00:22:30,892 నేను అది చేయాలనే ప్రయత్నిస్తున్నాను. ఇది ఒక ఆంతరంగిక సంభాషణ. 352 00:22:30,975 --> 00:22:31,976 ఆంతరంగికమా? 353 00:22:32,060 --> 00:22:34,729 ఈ వ్యక్తి పిచ్చిగా ప్రవర్తించాడు విందు మధ్యలో. 354 00:22:35,313 --> 00:22:36,355 అది, నేను అలా అనలేను. 355 00:22:36,439 --> 00:22:37,857 దాని అర్థం ఏంటి? పది సెకన్ల క్రితం అన్నావు, 356 00:22:37,940 --> 00:22:39,358 తను బల్ల పైన నిలబడ్డాడని. అతను చేశాడా లేదా? 357 00:22:39,442 --> 00:22:42,361 లేదు, అతను చేశాడు. మనం అతిగా స్పందించాలని అనుకోవడం లేదు. 358 00:22:42,445 --> 00:22:44,363 సరే. హైదీ, హైదీ, హైదీ, సరే, చాలు. 359 00:22:44,447 --> 00:22:46,407 మనం ముగిద్దాం, సరేనా? ఇదిగో ఇది జరగబోతోంది. 360 00:22:46,491 --> 00:22:47,617 సిద్దమా? 361 00:22:47,700 --> 00:22:49,577 వాల్టర్ క్రూజ్ తిరిగి తన సొంత గదికి వెళుతున్నాడు, అంతే. 362 00:22:49,660 --> 00:22:50,661 అర్ధమైందా? 363 00:22:52,830 --> 00:22:54,957 - హైదీ? - అవును, అర్ధమైంది. 364 00:22:55,041 --> 00:22:57,919 సరే, మరియు మనం ష్రయర్ ని ఈ రాత్రికి నిర్బంధించాలి, 365 00:22:58,002 --> 00:23:01,506 మరియు ఈ రకమైన వైఖరి కొనసాగితే, అప్పుడు మనం అతనిని తిరిగి కేటాయింద్దాం, సరేనా? 366 00:23:01,589 --> 00:23:03,299 మనం కోరుకున్నది పొందడానికి చాలా దగ్గర ఉన్నాం, 367 00:23:03,382 --> 00:23:05,676 నేను ఈ వ్యక్తిని మొత్తం పథకం పాడుచేయనీయను. సరేనా? 368 00:23:05,760 --> 00:23:06,761 సరే. 369 00:23:08,137 --> 00:23:10,431 నేను ప్రస్తుతం ఇప్పుడు లెబెన్్సబ్లట్ వారితో ఉండాలి, 370 00:23:10,515 --> 00:23:11,808 ఈ స్థాయి అంచనాలను సాధిస్తూ, 371 00:23:11,891 --> 00:23:14,602 దానికి బదులుగా, నేను ఈ చెత్తతో వ్యవహరిస్తున్నాను! ఛ! 372 00:23:14,685 --> 00:23:15,937 నాకు తెలుసు. నన్ను క్షమించండి, కొలిన్. 373 00:23:16,020 --> 00:23:18,523 క్షమాపణ చెప్పకు, ఆ చర్యలు తీసుకో. 374 00:23:19,107 --> 00:23:20,274 చాలా ధన్యవాదాలు. 375 00:23:22,193 --> 00:23:23,736 ఓ. అసమానత ఎంత? 376 00:23:26,864 --> 00:23:28,950 అవును? నాకు మీరు తెలుసా? 377 00:23:29,033 --> 00:23:32,995 లేదు, సర్, కానీ నాకు మీరు తెలుసు అలాగే నాకు మీ పని గురించీ తెలుసు, హైడెల్ గారు. 378 00:23:33,079 --> 00:23:36,249 ఇది నిజంగా ఒక గౌరవం. కొలిన్ బెల్ఫాస్ట్, గైస్ట్ నుండి. 379 00:23:36,707 --> 00:23:37,708 సంతోషం. 380 00:24:36,559 --> 00:24:40,855 హే. ఇది పర్లేదు. నేను బాగుంటాను. 381 00:24:42,648 --> 00:24:44,150 నేను నిన్ను ఉపాహారం వద్ద కలుస్తాను, సరేనా? 382 00:24:52,366 --> 00:24:53,910 మేము ఈ రాత్రి ఈ తలుపు తాళం వేస్తున్నాం, సరేనా? 383 00:24:53,993 --> 00:24:55,077 ఇది మీ నిర్ణయమా? 384 00:24:57,163 --> 00:24:58,206 దీన్ని ఆదేశించింది ఎవరు? 385 00:24:59,707 --> 00:25:01,000 మేము దీనికి ఈ రాత్రి తాళం వేస్తున్నాం.