1 00:00:31,741 --> 00:00:36,662 హోమ్ కమింగ్ 2 00:01:06,692 --> 00:01:08,110 లోపలికి రా. 3 00:01:10,696 --> 00:01:12,031 హాయ్. నువ్వు వాల్టర్ వా? 4 00:01:12,156 --> 00:01:13,824 - అవును, హాయ్. మీరు హైదీనా? - అవును. 5 00:01:15,201 --> 00:01:16,410 సరే. 6 00:01:18,579 --> 00:01:19,789 అది బావుంది. 7 00:01:20,080 --> 00:01:21,165 అదా? 8 00:01:22,124 --> 00:01:23,167 అవును. 9 00:01:23,375 --> 00:01:24,460 నీకు చేపలు నచ్చుతాయా? 10 00:01:24,585 --> 00:01:27,087 అని కాదు. నేనిక్కడికొచ్చినప్పుడే ఇదిక్కడుంది. 11 00:01:27,505 --> 00:01:29,507 ప్రశాంతంగా ఉంటుందనిపించింది. 12 00:01:31,342 --> 00:01:32,635 నాకు ప్రశాంతంగానే ఉంది. 13 00:01:33,302 --> 00:01:34,428 మంచిది. 14 00:01:34,887 --> 00:01:36,263 దయచేసి కూర్చోండి. 15 00:01:36,347 --> 00:01:38,140 మనం మొదలుపెడదాము, మీరేమనుకోకపోతే, 16 00:01:38,224 --> 00:01:41,101 నా సౌలభ్యంకోసం రికార్డ్ చెయ్యాలనుకుంటున్నాను. 17 00:01:41,227 --> 00:01:42,937 - ఫరవాలేదు. - చాలా సంతోషం. 18 00:01:43,687 --> 00:01:44,688 ఇంకా... 19 00:01:45,481 --> 00:01:48,526 ఇది కాస్త కొత్తగా, కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. 20 00:01:48,609 --> 00:01:49,777 మన్నించాలి. 21 00:01:51,654 --> 00:01:52,738 ఇక్కడున్నాం. 22 00:01:53,280 --> 00:01:57,034 ఇది ఏప్రిల్ 10, 2018, నేను హైదీ బెర్్గమాన్. 23 00:01:57,117 --> 00:02:00,371 హోమ్ కమింగ్ క్లైంట్, వాల్టర్ క్రూజ్ తో మొదటి వారం, మొదటి సమావేశం. 24 00:02:25,271 --> 00:02:29,650 ఎపిసోడ్ ఒకటి మ్యాండేటరీ 25 00:03:03,267 --> 00:03:04,393 మిసెస్ ట్రట్టర్? 26 00:03:05,686 --> 00:03:06,770 ఏమండీ? 27 00:03:09,648 --> 00:03:11,233 సరే. కొంచెం కాఫీ తాగండి. 28 00:03:16,363 --> 00:03:18,991 ఏజే, మనం దీని గురించి మాట్లాడాము. 29 00:03:19,116 --> 00:03:21,285 నువ్వు నాకు ఈ ఒక్క విషయంలో సహాయం చెయ్యాలి. 30 00:03:21,368 --> 00:03:23,037 నేనిక్కడ పనిచేస్తాను. మేం జనాన్ని మోసం చేయటం లేదు... 31 00:03:23,120 --> 00:03:24,496 ఇది మోసం కాదు. ఇది మోసమెలా అవుతుంది? 32 00:03:24,580 --> 00:03:25,915 - అంతా. - హైదీ. 33 00:03:26,206 --> 00:03:28,208 హైదీ, ఒక ప్రశ్న, 34 00:03:28,292 --> 00:03:30,794 నీ ఆస్తులని రెండు, మూడు రెట్లు చేసుకోవాలనుందా? 35 00:03:30,878 --> 00:03:32,379 అది మోసంలాగా అనిపిస్తోందా? 36 00:03:32,463 --> 00:03:34,048 నువ్వు దేనినీ మూడురెట్లు చేయలేవు, ఏజే. 37 00:03:35,466 --> 00:03:37,468 చూశావా? ఇక్కడి నుంచి బయటకు పో. 38 00:03:37,843 --> 00:03:38,969 నీకేం కావాలో నీకు తెలుసా? 39 00:03:42,181 --> 00:03:44,266 - లేదు, నేను... - సరే, ఫరవాలేదు, ఆలోచించుకోండి. 40 00:03:44,350 --> 00:03:47,394 - నేను మళ్ళీ వస్తాను. - మన్నించాలి. నేను తినడానికి రాలేదు. 41 00:03:48,354 --> 00:03:50,230 హైదీ? అదేనా నీ పేరు? 42 00:03:51,065 --> 00:03:52,066 అవును. 43 00:03:52,232 --> 00:03:53,734 హైదీ బెర్్గమాన్, కదా? 44 00:03:55,986 --> 00:03:57,404 అవును, నాకు మీరు తెలుసా? 45 00:03:57,655 --> 00:04:00,282 నా పేరు థామస్ కరాస్కో, డీఓడీఐజీలో పనిచేస్తాను. 46 00:04:00,366 --> 00:04:02,493 - ఎందులో? - డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్, 47 00:04:02,576 --> 00:04:04,119 ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫిస్? 48 00:04:04,244 --> 00:04:05,287 మీరు నన్ను అడుగుతున్నారా? 49 00:04:05,955 --> 00:04:07,998 లేదు, మన్నించాలి. ఇది అదే. 50 00:04:08,165 --> 00:04:10,376 నువ్వు హైదీ బెర్్గమాన్ వా? 51 00:04:10,459 --> 00:04:13,545 హోమ్ కమింగ్ ట్రాన్సిషనల్ సపోర్ట్ సెంటర్ లో పనిచేసావా? 52 00:04:15,255 --> 00:04:17,216 అవును, అంటే కొన్నేళ్ళ క్రితం. 53 00:04:17,299 --> 00:04:18,759 - ఎన్ని? - ఏమిటి ఎన్ని? 54 00:04:18,926 --> 00:04:20,761 ఎన్నేళ్ల క్రితం హోమ్ కమింగ్ లో చేసావు? 55 00:04:21,595 --> 00:04:23,847 తెలియదు, నాలుగు సంవత్సరాలు అనుకుంటా. ఎందుకిదంతా? 56 00:04:23,973 --> 00:04:26,100 ఆ కార్యక్రమం గురించి మాకొక ఫిర్యాదు అందింది. 57 00:04:26,183 --> 00:04:28,018 ఆ జాబితాలో నీ పేరు అడ్మిన్ గా ఉంది, అందుకని... 58 00:04:28,102 --> 00:04:29,353 నేను... నేనేమీ... 59 00:04:29,436 --> 00:04:31,397 నువ్వు సేవనందించిన సైనికులు, 60 00:04:31,480 --> 00:04:34,149 ఎలా ఉన్నారు... 61 00:04:34,233 --> 00:04:35,651 మీరు బయటకు వెళ్ళొచ్చు కదా? 62 00:04:35,734 --> 00:04:37,861 నేను పని నుంచి విరామం తీసుకుని మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాను? 63 00:04:38,278 --> 00:04:40,447 - తప్పకుండా. ఇప్పుడేనా? - అవును. నేను కాస్త... 64 00:04:40,531 --> 00:04:41,949 - నేను నిన్ను బయట కలవనా? - ఆ తలుపు బయట. 65 00:04:42,032 --> 00:04:43,158 - ఆ బయట కలవనా? - అవును. 66 00:04:43,283 --> 00:04:45,327 - తలుపు. - అక్కడే. అక్కడే. 67 00:04:50,374 --> 00:04:53,752 సరే. వాల్టర్ క్రూజ్, 26 సంవత్సరాలు, మూడు యాత్రలు. 68 00:04:53,836 --> 00:04:56,171 - మీరు ఇక్కడికి ఎప్పుడొచ్చారు? శుక్రవారమా? - అవును. శుక్రవారం. 69 00:04:56,255 --> 00:04:59,842 బాగుంది. అయితే నేను మీకు ఈ స్వాగతం పలకాల్సిందే. 70 00:04:59,925 --> 00:05:02,302 ముందే చెబుతున్నాను, ఇది చాలా బోరుగా ఉంటుంది. 71 00:05:03,512 --> 00:05:04,596 - సరే. - సరే. 72 00:05:06,098 --> 00:05:09,518 "హోమ్ కమింగ్ ట్రాన్సిషనల్ సపోర్ట్ సెంటర్ కు వాల్టర్ క్రూజ్ కు స్వాగతం. 73 00:05:09,601 --> 00:05:10,769 "మొదట నా కృతజ్ఞతలు అందుకోండి, 74 00:05:10,853 --> 00:05:13,147 "ఈ దేశ రాష్ట్రపతి తరపున, ఈ దేశం తరపున, 75 00:05:13,230 --> 00:05:14,606 "మీ అమూల్యమైన సేవలు అందించినందుకు. 76 00:05:14,690 --> 00:05:16,567 "మమ్మల్ని కాపాడుతున్నందుకు ధన్యవాదాలు." 77 00:05:17,276 --> 00:05:18,444 ఇదంతా మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. 78 00:05:19,486 --> 00:05:20,904 లేదు. లేదు, బాగానే ఉంది. 79 00:05:21,780 --> 00:05:23,073 "నా పేరు హైదీ బెర్్గమాన్, 80 00:05:23,157 --> 00:05:25,617 "ఈ పునరనుసంధానంలో నేను మీతో కలిసి పనిచేస్తున్నాను. 81 00:05:25,701 --> 00:05:27,327 "ఇది క్షేమకరమైన ప్రదేశం" 82 00:05:27,411 --> 00:05:29,538 "మీ యొక్క సైనికానుభవాన్ని విశ్లేషించుకోవటానికి 83 00:05:29,621 --> 00:05:31,915 "తిరిగి జనజీవన స్రవంతితో మమేకం కావటానికి 84 00:05:31,999 --> 00:05:33,208 "ఈ ప్రదేశం సాయపడుతుంది." 85 00:05:33,292 --> 00:05:37,087 అంటే మీరు మళ్ళీ ఒక గాడిలో పడేటట్లుగా చేస్తాం. 86 00:05:37,171 --> 00:05:38,589 వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా... 87 00:05:38,672 --> 00:05:40,799 నేను మీకోసం పనిచేస్తాను. 88 00:05:42,593 --> 00:05:44,803 - సరే. - అలాగే, అయితే ఒకే ఒక్క విషయం... 89 00:05:44,887 --> 00:05:46,430 తప్పనిసరి అని చెప్పను గానీ... 90 00:05:46,764 --> 00:05:48,307 కానీ తప్పనిసరి. 91 00:05:49,141 --> 00:05:50,142 అలాంటిదే అనుకుంటాను. 92 00:05:50,225 --> 00:05:53,896 తప్పనిసరి విషయాలేమిటంటే కేఫెటేరియాలో అందరితో కలిసి భోజనం చెయ్యడం, 93 00:05:53,979 --> 00:05:55,689 వర్్కషాప్్స, వీటి గురించి తర్వాత తెలుస్తుంది, 94 00:05:55,773 --> 00:05:58,734 ఇంకా నాతో సమావేశాలు. ఇవి మాత్రం పెద్దగా కష్టమైనవి కాకపోవచ్చు. 95 00:05:58,817 --> 00:06:00,152 చెప్పినవన్నీ చాలా బాగున్నాయి. 96 00:06:00,444 --> 00:06:02,196 అన్నిటికీ ఒప్పుకుంటున్నాను. 97 00:06:03,030 --> 00:06:04,281 "ఒప్పుకోవడమా?" 98 00:06:04,615 --> 00:06:06,575 అంటే, నేనిక్కడెందుకున్నానో తెలుసు. 99 00:06:06,658 --> 00:06:08,660 కొంతమంది, తిరిగివచ్చారు 100 00:06:08,744 --> 00:06:11,288 అత్యుత్సాహం ప్రదర్శించారు అన్నిటిలో తలదూర్చారు, అంతే... 101 00:06:12,498 --> 00:06:13,707 ఇక వాళ్ళకి అన్నీ సమస్యలే. 102 00:06:14,583 --> 00:06:17,044 నేను వాళ్ళలాగా కావాలనుకోవట్లేదు. కానీ ఉత్సాహంగా ఉంది. 103 00:06:17,544 --> 00:06:18,587 ఉత్సాహం దేనికి? 104 00:06:19,505 --> 00:06:22,633 ఊరికే, జీవితం కోసం. 105 00:06:25,219 --> 00:06:27,179 చురుకైన, చక్కటి జీవితం. 106 00:06:27,763 --> 00:06:31,100 ఇక్కడి పరిస్థితులను నా సమస్యలతో పాడు చెయ్యాలనుకోవట్లేదు, 107 00:06:31,183 --> 00:06:32,893 నా ఒత్తిడిగానీ, మరేదైనాగానీ, అందుకని... 108 00:06:32,976 --> 00:06:34,061 నేను కేవలం... 109 00:06:34,645 --> 00:06:36,355 ఇవేవీ పట్టించుకోవాలనుకోవట్లేదు. 110 00:06:38,607 --> 00:06:39,733 అలాగా. 111 00:06:42,444 --> 00:06:44,446 ఇంకా మీరు మీ చేరికను ధృవపరచాలి 112 00:06:44,530 --> 00:06:47,699 హోమ్ కమింగ్ లో మీరు స్వఛ్ఛందంగా ఎవరి బలవంతం లేకుండా చేరుతున్నారా? 113 00:06:48,784 --> 00:06:50,786 ఊరికే మీరు నోటితో చెబితే చాలు. 114 00:06:51,078 --> 00:06:53,080 అవును. నేను చేరుతున్నాను. 115 00:07:00,754 --> 00:07:02,965 నేను హైదీ బెర్్గమాన్, వాల్టర్ క్రూజ్ తో. 116 00:07:03,048 --> 00:07:05,134 క్రూజ్ ని ఆమెదించటానికి నాకు ఆటంకాలేమీ ఎదురవలేదు 117 00:07:05,217 --> 00:07:07,553 అతనిని సబ్-గ్రూప్ లో వేయటానికి గానీ, అతనిని మరో పనిలో... 118 00:07:11,223 --> 00:07:13,517 - హాయ్, కోలిన్? -హైదీ? 119 00:07:13,642 --> 00:07:15,394 కనెక్షన్ సరిగా లేదు. ఉన్నావా? 120 00:07:15,477 --> 00:07:16,937 - నేనున్నాను. వినిపిస్తోందా? -అవును. 121 00:07:17,020 --> 00:07:18,856 అతికష్టం మీద నువ్వు కలిశావు. 122 00:07:20,232 --> 00:07:21,692 ఏవిధంగా సహాయపడగలను? 123 00:07:23,193 --> 00:07:24,862 అబ్బా, నిన్ను ఏదో అడుగుదామనుకున్నాను? 124 00:07:25,070 --> 00:07:27,447 లేదు, పూర్తిగా మరచిపోయాను. 125 00:07:27,531 --> 00:07:29,867 - అయ్యో. -ఏదేమైనా, నేను కొత్త ప్రయోగశాలలో ఉన్నాను. 126 00:07:30,701 --> 00:07:32,369 అది ఎలా కనిపిస్తోంది? 127 00:07:32,786 --> 00:07:34,079 అంతా బాగుంది, బాగా పనిచేస్తోంది. 128 00:07:34,163 --> 00:07:36,039 ఇక నుంచి మనకు సరఫరా నిలకడగా ఉండబోతోంది. 129 00:07:36,206 --> 00:07:37,166 చాలా బాగుంది. 130 00:07:37,249 --> 00:07:39,042 నువ్వు వాళ్ళతో పనిచేయటంమీద ధ్యాస పెట్టు. 131 00:07:39,126 --> 00:07:41,253 అదే మందా? ఏ మార్పూ లేదు... 132 00:07:41,336 --> 00:07:43,547 హైదీ, ఆ చుట్టుపక్కల ఆ పదాన్ని వాడవద్దు, సరేనా? 133 00:07:43,630 --> 00:07:47,342 ఇప్పుడు వాళ్ళు ప్రవేశించారు కనుక మనం విచక్షణతో వ్వవహరిద్దాము, సరేనా? 134 00:07:47,676 --> 00:07:49,887 - అలాగే, సరే. -ఎలా నడుస్తోంది అక్కడంతా? 135 00:07:49,970 --> 00:07:50,929 - బాగానే... -అవును, తెలుసు, 136 00:07:51,013 --> 00:07:53,515 ఒక ఆఫీస్ భవనం వైద్యపరిశీలనకు అనువుగా ఎప్పటికీ ఉండలేదు. 137 00:07:53,807 --> 00:07:56,351 కాదు, ఫరవాలేదు. ఉద్యోగులు చాలా సహకరిస్తున్నారు. 138 00:07:56,435 --> 00:07:58,187 కార్యాలయ సామగ్రిని తీసేశాము... 139 00:07:58,270 --> 00:08:00,189 మరి అలంకరణ సామాగ్రి, హైదీ? ఇంకా... 140 00:08:00,272 --> 00:08:02,858 - సందడిగా, పురుషోచితంగా ఉండాలని చెప్పాను. - అవును. 141 00:08:02,941 --> 00:08:05,402 - ఎలా కనిపిస్తోంది? - బానే ఉంది, అవును. 142 00:08:05,485 --> 00:08:07,070 అలంకరణ చేసేవాడు బాగా చేశాడు. 143 00:08:07,154 --> 00:08:08,405 సరే, బాగుంది. 144 00:08:08,488 --> 00:08:10,282 మనకు మరికొన్ని ఫలితాలు రాగానే 145 00:08:10,365 --> 00:08:11,700 మనది మరింత చట్టబద్ధమైన వ్యవస్థ అవుతుంది. 146 00:08:11,783 --> 00:08:14,077 అవును. కానీ వాళ్ళు పట్టించుకోనట్లు ఉంటారు. ఇంకా... 147 00:08:14,161 --> 00:08:16,663 సరే, కానీ నీకు ఇక్కడి అత్యవసర పరిస్థితి అర్థమౌతోంది కదా? 148 00:08:16,747 --> 00:08:18,790 - మనకి సమాచారం కావాలి. అదే కీలకం. -తప్పకుండా. 149 00:08:18,874 --> 00:08:21,335 డీఓడీ వద్ద నుంచి నివేదిక రావటానికి ఆరు వారాలు పట్టింది. 150 00:08:21,418 --> 00:08:23,795 అప్పటికల్లా మనం అన్నిటినీ ఒక రూపుకి తీసుకురావాలి. అర్థమైందా? 151 00:08:23,879 --> 00:08:25,130 - అర్థమైంది. -సరే. 152 00:08:25,214 --> 00:08:27,216 అయితే ఎప్పటిలోగా నువ్వు సిధ్ధం చెయ్యగలవు? 153 00:08:27,299 --> 00:08:28,342 ఏమిటి? 154 00:08:28,425 --> 00:08:31,803 ఆ సమాచారం హైదీ! ఆ విషయంలో వేగంగా పనిచేస్తున్నావు కదా? 155 00:08:31,887 --> 00:08:33,138 అవును, తప్పకుండా. నేననుకోవటం మనం... 156 00:08:33,222 --> 00:08:35,098 ఎందుకంటే మనం చాలా కచ్చితంగా ఉండాలి. 157 00:08:35,182 --> 00:08:37,267 - వీళ్ళకి గుర్తున్నదానిని మొత్తాన్ని. -అవును. 158 00:08:37,351 --> 00:08:39,603 ఆ సమాచారాన్ని మనం పూర్తి వివరంగా సేకరించాలి. 159 00:08:39,686 --> 00:08:41,188 సరే, ఖచ్చితంగా. నేను కేవలం... 160 00:08:41,271 --> 00:08:43,398 నాకొక్క క్షణం ఇవ్వండి, 161 00:08:43,732 --> 00:08:47,319 నాకొక సమావేశం ఉంది, నిజానికి వాల్టర్ క్రూజ్ తో, 162 00:08:47,444 --> 00:08:49,905 అతనొక మంచి అభ్యర్థి. చాలా చాలా ఆసక్తిగా... 163 00:08:49,988 --> 00:08:51,448 లేదు హైదీ, హైదీ, నాకు ఎక్కువ సమయం లేదు... 164 00:08:51,531 --> 00:08:54,201 నేను 32 నిమిషాల్లోగా విమానాశ్రయానికి చేరుకోవాలి. 165 00:08:54,284 --> 00:08:55,202 నేను వెంటనే ముగిస్తాను. 166 00:08:55,285 --> 00:08:58,372 నువ్వు చెప్పిన సవివరమైన సమాచారం గురించి నేను ఆలోచిస్తున్నాను, 167 00:08:58,455 --> 00:09:01,416 మన విధానం మొదటి దశలలో 168 00:09:01,500 --> 00:09:03,585 ఒక సమగ్ర మార్గాన్ని అనుసరిస్తే బాగుంటుందేమో? 169 00:09:04,711 --> 00:09:05,754 సమగ్రంగా? 170 00:09:05,837 --> 00:09:08,507 వాళ్ళని ఈ పధ్ధతిలోకి మనం బలవంతంగా తోసేస్తున్నట్లు నాకనిపిస్తోంది 171 00:09:08,590 --> 00:09:10,634 ఏమాత్రం ఆత్మీయత ఏర్పడకుండానే, ఇంకా నేను... 172 00:09:10,717 --> 00:09:11,843 సరే, హైదీ? నేను ఆపేస్తున్నాను. 173 00:09:11,927 --> 00:09:12,928 సరే. 174 00:09:13,011 --> 00:09:15,472 సరే, ఇక్కడ మనకేం కావాలంటే హైదీ, సమాచారం. 175 00:09:15,555 --> 00:09:17,933 సంబంధాలో, పరిచయాలో కాదు. 176 00:09:18,016 --> 00:09:21,812 వీళ్ళ దగ్గర ఏదైతే ఉందో, అదే మనం తెలుసుకోవలసింది. 177 00:09:21,895 --> 00:09:24,606 లేదు, అది నాకు తెలుసు. నేను కేవలం... 178 00:09:24,690 --> 00:09:26,608 సరే, నువ్వు చెప్పినదానిబట్టి, నీకు తెలియదు. 179 00:09:26,692 --> 00:09:28,860 నువ్వు దీనిపై పూర్తి ధ్యాస పెట్టాలి సరేనా? 180 00:09:30,821 --> 00:09:31,947 అలాగే. 181 00:09:32,030 --> 00:09:33,198 నేను ఏమి ఆలోచిస్తున్నానంటే... 182 00:09:33,282 --> 00:09:34,825 - సమాచారం మెరుగుపరచడంపై. -హైదీ, డీఓడీలోకి వెళ్ళి 183 00:09:34,908 --> 00:09:37,286 నేను "సమగ్ర" అంటూ మాట్లాడితే వాళ్ళు ఏమంటారో తెలుసా... 184 00:09:37,369 --> 00:09:39,162 లేదు, వాళ్ళు ఏం చేస్తారో కూడా నాకు తెలియదు. 185 00:09:39,246 --> 00:09:41,248 ఇక్కడ మన భావనకు సరైన ఆధారాలు కావాలి, 186 00:09:41,331 --> 00:09:44,418 జనం పూర్తిగా మునిగిపోయేటంత సమాచారాన్ని ఇవ్వటంద్వారా, 187 00:09:44,501 --> 00:09:46,378 వాళ్ళ నోళ్ళు మూయించాలి, వాళ్ళ వాగుడుకు అడ్డుకట్టవేయాలి, 188 00:09:46,461 --> 00:09:47,921 అప్పుడు ఆమోద ప్రక్రియ ప్రారంభించాలి. 189 00:09:48,005 --> 00:09:49,715 అదీ మన లక్ష్యం. అర్థమైందా? 190 00:09:49,965 --> 00:09:52,384 - అర్ధమైంది, అవును. -నువ్వొక రాక్ స్టార్ వు హైదీ. 191 00:09:52,467 --> 00:09:54,344 నిజంగానే, ఇది చాలా గొప్ప పని. 192 00:09:54,428 --> 00:09:57,431 నాకు నీలో ఉన్న ఆ దూకుడు, స్పష్టతే కావాలి 193 00:09:57,514 --> 00:09:59,099 అంతా బానే ఉంటుంది. సరేనా? 194 00:09:59,182 --> 00:10:01,143 సరే, నీకర్ధమైంది. ధన్యవాదాలు, కోలిన్. 195 00:10:01,226 --> 00:10:04,438 సరే, నేను విమానాశ్రయానికెడుతున్నాను. ఇది 22 గంటల ప్రయాణం. 196 00:10:04,521 --> 00:10:05,856 సరే, శుభప్రయాణం. 197 00:10:05,981 --> 00:10:07,482 ఏమిటిదంతా? 198 00:10:07,566 --> 00:10:10,527 - నేలంతా చెత్త ఉండకూడదు. - అంతా అదే అయితే, కోలిన్? నేను కేవలం... 199 00:10:10,610 --> 00:10:12,029 నాకు ఇంటికి ఆలస్యమౌతోంది. 200 00:10:12,112 --> 00:10:13,530 ఇది అమెరికా వెడుతోంది, సరేనా? 201 00:10:13,613 --> 00:10:15,032 అమెరికా తెలుసా? 202 00:10:15,115 --> 00:10:17,701 - అవును, ఇదంతా శుభ్రంగా ఉండాలి. - కోలిన్, నువ్వు నాతో మాట్లాడుతున్నావా? 203 00:10:17,784 --> 00:10:19,786 ఇది, అంతా అత్యంత శుభ్రంగా ఉండాలి. సరేనా? 204 00:10:19,870 --> 00:10:21,038 శుభ్రంగా. 205 00:10:21,121 --> 00:10:24,291 - శుభ్రంగా అని ఎలా అంటావు... - సరే, నువ్వు వెళ్ళు... 206 00:10:24,374 --> 00:10:25,375 ఉండు, హైదీ, ఉండు! 207 00:10:25,667 --> 00:10:28,420 - నేనడుగుతున్నది నాకు గుర్తుంది. -బాగుంది. 208 00:10:28,503 --> 00:10:30,797 ఆ బస్సు అబ్బాయిల మీద మనం బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసామా? 209 00:10:31,006 --> 00:10:32,841 బ్యాక్ గ్రౌండ్ చెక్ ఆ? 210 00:10:35,093 --> 00:10:38,180 బస్ అబ్బాయిలు? బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసామా? 211 00:10:38,263 --> 00:10:40,766 ఎవరైతే కేఫెటేరియాలో పని చేస్తున్నారో. 212 00:10:42,476 --> 00:10:45,270 అది నా ఉద్యోగంలో భాగమని అనుకోలేదు... 213 00:10:45,354 --> 00:10:47,731 ఏమిటీ? అది నీ ఉద్యోగంలో భాగమే... 214 00:10:47,814 --> 00:10:49,775 సరే, విను, హైదీ, 215 00:10:49,858 --> 00:10:52,486 మనం ఆహార సేవలతో సమగ్రంగా ఉండాలి. 216 00:10:52,944 --> 00:10:55,072 నాకున్న ఉద్దేశ్యాలేకదా నీవి కూడా? 217 00:10:55,155 --> 00:10:57,366 - అవును. -బాగుంది! 218 00:10:58,950 --> 00:11:02,788 ఈ రాత్రికి నువ్వా పని మీద ఉండు, సరేనా? 219 00:11:02,871 --> 00:11:05,082 సరే, బస్ అబ్బాయిలు, కేటరర్లు, ఏదో ఒకటి. 220 00:11:05,165 --> 00:11:07,292 బ్యాక్ గ్రౌండ్ చెక్ లు, పూర్తి పనులు, సరేనా? 221 00:11:07,376 --> 00:11:10,670 ఎక్కడా గతుకులు లేకుండా ఉండాలి, అర్థమైందా? 222 00:11:11,505 --> 00:11:13,215 సరే, ఇప్పుడు నేనా పని మీదే ఉంటాను. 223 00:11:13,340 --> 00:11:14,716 శభాష్. నేనెళ్ళాలింక. 224 00:11:14,800 --> 00:11:18,387 హైదీ, నువ్వు అద్భుతంగా చేస్తున్నావు. 225 00:11:37,864 --> 00:11:41,451 మిర్రర్ పాండ్ 226 00:12:03,223 --> 00:12:05,559 - హాయ్. - హాయ్! ఇక్కడ లోపల. 227 00:12:06,518 --> 00:12:09,438 - ఏదో మంచి వాసనొస్తోంది. -ఇది కాసియో ఈ పెపె పాస్తా. 228 00:12:09,688 --> 00:12:12,190 బాగుంది. సరే, నాకు పైన పూర్తి చేయాల్సిన పని ఉంది. 229 00:12:12,274 --> 00:12:13,442 నేను తిరిగి వస్తాను. 230 00:12:33,295 --> 00:12:35,046 బాగుంది, ధన్యవాదాలు. 231 00:12:35,547 --> 00:12:37,340 చల్లబడిపోయింది, కానీ... 232 00:12:37,632 --> 00:12:39,885 క్షమించాలి, నేను పైన కాస్త ఎక్కువసేపు ఉండాల్సి వచ్చింది. 233 00:12:39,968 --> 00:12:41,595 కోలిన్ కోసం కొన్ని పరిశీలించవలసి వచ్చింది. 234 00:12:41,678 --> 00:12:43,930 - అతనొక చిన్న మేనేజర్ ఆ? - కాదు అతను... 235 00:12:45,765 --> 00:12:48,268 కోలిన్ బిజీ మనిషి. మేము చాలా విషయాలు చూసుకోవాలి. 236 00:12:51,855 --> 00:12:53,482 సరే. ప్రస్తుతం ఇక్కడున్నావు. 237 00:13:00,363 --> 00:13:01,948 ఏం చేశావు రోజంతా? 238 00:13:03,825 --> 00:13:07,746 ఒక చక్కటి వాకింగ్ చేశాను. 239 00:13:08,288 --> 00:13:10,290 ఎయిర్ ఫీల్డ్ కి వెళ్ళాను. 240 00:13:11,124 --> 00:13:13,543 హైవే దాటాకా? అది ఐదు మైళ్ళ దూరం. 241 00:13:13,627 --> 00:13:16,338 - అవునా? - అవును. అక్కడిదాకా నడిచివెళ్ళావా? 242 00:13:16,713 --> 00:13:18,632 అనుకుంటా. 243 00:13:18,715 --> 00:13:21,259 రన్ వే మీద అక్కడొక జెట్ ఉంది. 244 00:13:21,343 --> 00:13:24,262 ఇక పైలట్, అతను విమానానికి ఆనుకుంటున్నాడు, 245 00:13:24,346 --> 00:13:25,847 అతనికి కాగితం, కాఫీ ఉన్నాయి. 246 00:13:25,931 --> 00:13:28,141 నేను కూడా అలా చేస్తే బాగుంటుందనిపించింది. 247 00:13:29,726 --> 00:13:30,727 ఏమిటి? 248 00:13:31,394 --> 00:13:34,814 అటువంటి జీవితం. అన్నిచోట్లకీ ఎగిరి వెళ్ళడం, తిరిగి రావడం. 249 00:13:34,981 --> 00:13:36,483 ఇక్కడ అందంగా ఉంది. 250 00:13:43,865 --> 00:13:46,034 - అయితే మనం కబుర్లు చెప్పుకుంటున్నాము. - ఎవరు? 251 00:13:46,743 --> 00:13:47,911 - అదే... - నువ్వు, పైలటా? 252 00:13:47,994 --> 00:13:49,579 అవును, వైమానిక అకాడమీ కూడా ఉందన్నాడు. 253 00:13:49,663 --> 00:13:50,872 ఇక్కడికి మరీ అంత దూరం కాదు. 254 00:13:50,956 --> 00:13:52,123 ఆంథోనీ, 255 00:13:52,207 --> 00:13:54,543 నువ్వు ఇక్కడి దాకా వచ్చి నాకు సహాయపడడం చాలా సంతోషంగా ఉంది. 256 00:13:54,626 --> 00:13:55,544 - నాక్కూడా. - ఉండు, ఉండు. 257 00:13:55,627 --> 00:13:56,878 మనమిలా మాట్లాడుకునే ముందు... 258 00:13:56,962 --> 00:13:58,296 నీకు జీవితం ఉంది తిరిగి వెళ్ళడానికి. 259 00:13:58,380 --> 00:14:00,257 - అవునా? నిజంగా? - అవును, నీ ఉద్యోగం కూడా... 260 00:14:00,340 --> 00:14:01,967 కీబ్లర్ వద్దా? ఆ ఉద్యోగం నాకిష్టంలేదు. 261 00:14:02,050 --> 00:14:03,635 - సరే... - ఉండు, హైదీ... 262 00:14:05,011 --> 00:14:07,430 - మనం దాదాపు ఒక సంవత్సరం నుంచి కలిసున్నాం. - సంవత్సరమా? 263 00:14:07,514 --> 00:14:09,933 అవును, మనం ఆగస్ట్ లో సందేశాలు పంపుకున్నాము. అంటే... 264 00:14:10,016 --> 00:14:13,353 - సరే. - అవును. పది నెలలు. కానీ... 265 00:14:13,436 --> 00:14:16,064 నువ్వెప్పుడూ చాలా సాధారణంగా ఉండడాన్నే ఇష్టపడతావు. 266 00:14:16,147 --> 00:14:17,315 - అవును. - అర్ధమైంది. 267 00:14:17,399 --> 00:14:18,942 కానీ నిజానికి నువ్వు నన్ను ప్రభావితం చేస్తావు. 268 00:14:19,359 --> 00:14:20,527 అన్నీ తప్పుగా మొదలైన తరువాత, 269 00:14:20,610 --> 00:14:22,612 నువ్వు ఆ ఊరి బయటి నుంచి కాల్ చెయ్యడం. 270 00:14:24,322 --> 00:14:27,158 నువ్వు వాళ్ళకి సహాయపడుతున్నావు. ఆఖరికి నీకు జరుగుతోంది. 271 00:14:27,242 --> 00:14:29,661 నేను నిన్ను ఎలా ప్రభావితం... 272 00:14:29,744 --> 00:14:32,664 - క్షమించు? నేను... - నేను ఏం చెయ్యడానికి ప్రభావితం చేసాను? 273 00:14:32,998 --> 00:14:36,543 అంటే కొత్తగా మొదలుపెట్టడానికి. 274 00:14:37,752 --> 00:14:38,878 నీకు తెలుసు. 275 00:14:39,254 --> 00:14:41,631 గతం వదిలిపెట్టెయ్యి. నువ్వు చేస్తున్నట్లుగా. కానీ కలిసి. 276 00:15:02,444 --> 00:15:05,447 అంటే నువ్వు ఇంతకుముందు నాయకత్వ స్థానంలో ఉన్నావా? 277 00:15:05,530 --> 00:15:07,490 - అవును. - బాగుంది. 278 00:15:07,866 --> 00:15:09,242 నీకు రాత్రుళ్ళు పనిచేయడం సమ్మతమేనా? 279 00:15:09,326 --> 00:15:11,661 - రాత్రుళ్ళా? లేదు. నేను చెయ్యగలను. - సరే. 280 00:15:12,579 --> 00:15:15,123 నీకు ఈ విభాగంలో అనుభవం లేదనుకుంటాను. 281 00:15:15,206 --> 00:15:16,833 - అవునా? - అవును, నిజం. 282 00:15:16,916 --> 00:15:18,877 నేనేదైనా త్వరగా నేర్చుకుంటాను. 283 00:15:19,252 --> 00:15:20,754 సరే, నీలో నాకది నచ్చింది. 284 00:15:21,421 --> 00:15:22,714 సరే, ఇక ఇది పని చేస్తుంది. 285 00:15:22,797 --> 00:15:24,591 వచ్చినందుకు ధన్యవాదాలు, త్వరలోనే తెలియచేస్తాను. 286 00:15:24,674 --> 00:15:25,675 ధన్యవాదాలు. 287 00:15:25,759 --> 00:15:27,886 చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. 288 00:15:27,969 --> 00:15:29,346 బ్రహ్మాండంగా ఉంది. స్టోర్ లో 289 00:15:29,429 --> 00:15:32,057 నా పని అనుభవాన్ని నువ్వు అడగటం బాగుంది, 290 00:15:32,140 --> 00:15:33,433 ఎందుకంటే, ఇంటర్వ్యూ అనేది ఒక సంభాషణ, 291 00:15:33,516 --> 00:15:35,435 అవసరం, అవునా? అది రెండు దారులున్న వీధి. 292 00:15:35,518 --> 00:15:37,228 అది చాలా చాలా బాగుంది. ధన్యవాదాలు. 293 00:15:38,563 --> 00:15:39,606 - అవును. - శభాష్. 294 00:15:39,689 --> 00:15:41,816 - మంచి పని. - అభినందిస్తున్నాను. 295 00:15:41,900 --> 00:15:43,026 హే, నువ్వు బ్రహ్మాండంగా చేసావు. 296 00:15:43,109 --> 00:15:45,862 మరో రెండు సంవత్సరాలలో నువ్వు సహాయక మేనేజరువి. 297 00:15:45,945 --> 00:15:47,656 ఆపై రెండు సంవత్సరాలలో నువ్వు... 298 00:15:47,864 --> 00:15:49,741 అసిస్టెంట్ రీజనల్ మానేజర్. 299 00:15:49,824 --> 00:15:52,952 ఇక్కడ చూద్దాం. రేయినీ సంగతేంటి? 300 00:15:53,161 --> 00:15:55,205 అవును, రెయినీ, అవును. 301 00:16:00,043 --> 00:16:02,087 సరే, నువ్వు నాలుగో వారం, అవునా? 302 00:16:02,170 --> 00:16:03,129 - అవును. - సరే. 303 00:16:03,213 --> 00:16:05,423 ఇక నెల రోజుల్లో మీరిది నిజంగాచెయ్యాలి. 304 00:16:06,132 --> 00:16:07,342 చెప్పుల దుకాణంలో పని చేయటమా? 305 00:16:08,009 --> 00:16:10,553 మీరేది కావాలనుకున్నా ఇది మంచి సాధన సరేనా? 306 00:16:10,637 --> 00:16:12,013 సరే, ఇక మొదలుపెడదాం. 307 00:16:12,472 --> 00:16:15,016 - బాగుంది స్వాగతం. హయ్. - హాయ్ 308 00:16:15,183 --> 00:16:17,519 ఇది నా చెప్పుల దుకాణము. ఇది నాదే. 309 00:16:20,480 --> 00:16:21,690 మొత్తమంతా? 310 00:16:22,273 --> 00:16:24,526 నేను మీ రెజ్యూమే చూడవచ్చా? ధన్యవాదాలు. 311 00:16:25,402 --> 00:16:28,405 సరే. నువ్వు మిలిటరీలో పనిచేసినట్లుగా ఉంది. 312 00:16:28,780 --> 00:16:29,989 - అవును, చేసాను. - గొప్పగా ఉంది. 313 00:16:30,115 --> 00:16:33,952 మాకు అది నచ్చింది. మిలిటరీలో నువ్వు ఏమి నేర్చుకున్నావు 314 00:16:34,035 --> 00:16:36,663 ఇక్కడ చెప్పుల దుకాణంలో ఉపయోగించదగ్గది? 315 00:16:37,622 --> 00:16:38,957 నిజానికి అంత లేదు. 316 00:16:39,416 --> 00:16:41,835 సరే, కానీ ఒకసారి ప్రయత్నిద్దాము, సరేనా? 317 00:16:43,420 --> 00:16:45,839 అది ఒక ఎడారి. అక్కడ ఎక్కువ చెప్పుల దుకాణాలు లేవు. 318 00:16:47,090 --> 00:16:49,551 సరే, గతవారం నువ్వు 319 00:16:49,634 --> 00:16:52,637 సభ్యుల మధ్య సమాచార సంబంధాల గురించి మాట్లాడినట్టు గుర్తు. 320 00:16:52,721 --> 00:16:54,764 అది మీకు ఎంత ముఖ్యమో అని? 321 00:16:55,807 --> 00:16:56,933 అవునా? 322 00:16:57,058 --> 00:17:00,270 రేయినీ, కాసేపు సరదాగా మాట్లాడు. సరేనా? ప్లీజ్. 323 00:17:01,730 --> 00:17:03,356 నాకు తెలియదు, చెప్పులు... 324 00:17:05,650 --> 00:17:07,902 నీకు సరిపడే సైజు తీసుకోకపోతే రోగకారకమౌతుంది. 325 00:17:08,903 --> 00:17:11,239 సరే, వద్దు, వద్దు, అది బాగుంది. అది బాగుంది. అందులో విషయం ఉంది. 326 00:17:11,322 --> 00:17:12,532 దాని గురించి ఇంకా చెబుతావా? 327 00:17:14,451 --> 00:17:15,869 కేవలం... నావద్ద ఒక చెప్పుల జత ఉంది. 328 00:17:15,952 --> 00:17:18,163 అవి నాకు చిన్నవయ్యాయి, నాకేమో బధ్ధకం 329 00:17:18,246 --> 00:17:20,331 - లేదా మొండితనం లేదా మరేదైనా... - బధ్ధకం లేదా మొండితనం. 330 00:17:20,415 --> 00:17:21,624 నువ్వో సంపూర్ణమైన ప్యాకేజీవి. 331 00:17:21,916 --> 00:17:23,001 ఏమన్నావిప్పుడు? 332 00:17:23,084 --> 00:17:25,503 ఏమనుకోకు. ఆపేయండి. ఏమనుకోకు. 333 00:17:25,587 --> 00:17:27,464 ఇది ఇక్కడే పెడదాము. చెప్పుల దుకాణంలో ఉందాము. 334 00:17:27,547 --> 00:17:28,381 రెయినీ? 335 00:17:28,840 --> 00:17:30,133 రెయినీ? 336 00:17:30,216 --> 00:17:32,927 సరేనా? ఇప్పుడు, నువ్వేం చెబుతున్నావు? ఇన్ఫెక్షన్ గురించి, కదా? 337 00:17:36,806 --> 00:17:39,392 అవును, కేవలం నేను వేసుకొనే ఉంటానంతే, 338 00:17:40,310 --> 00:17:43,146 కొంతకాలానికి నాకాలి బొటనవేలి చర్మం తొలగిపోయింది. 339 00:17:43,229 --> 00:17:46,191 తరువాత ఫంగస్ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చింది... 340 00:17:46,274 --> 00:17:48,067 అప్పటికే కొంతమంది చూసి, 341 00:17:48,151 --> 00:17:50,153 "ఏం జరిగింది? కొంచెం ఉంటే నీ వేలు తీసివెయ్యాల్సి వచ్చేది". 342 00:17:50,236 --> 00:17:51,404 అందువలన...చెప్పులు. 343 00:17:55,950 --> 00:17:57,285 సరే, ఆసక్తికరంగా ఉంది. 344 00:17:58,077 --> 00:18:00,455 నీ వ్యక్తిగత వృత్తాంతం ఎప్పుడూ... 345 00:18:00,538 --> 00:18:02,999 ఇటువంటి వాతావరణంలో ఎప్పుడూ... 346 00:18:03,082 --> 00:18:04,959 నువ్వు చెయ్యదలచుకున్నది అనవసరం. 347 00:18:05,043 --> 00:18:07,629 - ఏది అవసరం కాదు? - ఇది. నాకు ఉద్యోగం ఉంది. 348 00:18:07,712 --> 00:18:09,088 నీకు ఉద్యోగం ఉందా? 349 00:18:09,172 --> 00:18:11,341 రెయినీ, ఆ తర్వాతేమిటన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. 350 00:18:11,424 --> 00:18:12,759 - నీ తరువాతి అధ్యాయం. - తరువాతి అధ్యాయమా? 351 00:18:12,842 --> 00:18:14,803 నా పూర్తి పుస్తకమంతా అక్కడే ఉంది, సరేనా, క్రేగ్? 352 00:18:14,886 --> 00:18:16,805 చూడు ఇదంతా కేవలం నీకోసం మాత్రమే... 353 00:18:16,930 --> 00:18:18,765 నాకు అర్థమవుతుంది అది ఏంటో, అది హాస్యాస్పడమయ్యింది. 354 00:18:18,848 --> 00:18:21,184 - ఏది హాస్యాస్పదం? - ఇదే, నువ్వు. 355 00:18:21,267 --> 00:18:22,519 ఊరుకో రెయినీ. 356 00:18:25,396 --> 00:18:27,106 సరే, సరే, శాంతించు! 357 00:18:30,860 --> 00:18:31,986 మనం కాస్త శంాతంగా ఉందాం. 358 00:18:33,238 --> 00:18:35,073 అప్పుడు నా స్నేహితుడు ష్రయర్ నన్ను లాగాడు. 359 00:18:35,448 --> 00:18:36,783 సరే. తరవాతేమైంది? 360 00:18:37,116 --> 00:18:38,243 తరువాత? ఏం కాలేదు. 361 00:18:38,326 --> 00:18:40,745 కౌన్సిలర్ మమ్మల్ని గదులకి పంపించాక, ఇక్కడికి రమ్మన్నారు. 362 00:18:41,037 --> 00:18:42,247 ఎలా అనిపిస్తోంది నీకు? 363 00:18:42,330 --> 00:18:43,331 దేని గురించి? 364 00:18:43,540 --> 00:18:44,791 జరిగినదాని గురించి. 365 00:18:45,500 --> 00:18:47,710 సిగ్గుపడ్డానేమో. 366 00:18:48,002 --> 00:18:49,128 ఎందుకు? 367 00:18:49,337 --> 00:18:51,714 ఎందుకంటే నేను నియంత్రణ కోల్పోయాను. నా మీద. 368 00:18:51,840 --> 00:18:53,758 - కానీ అతను నిన్ను కొట్టాడు. - లేదు, కొట్టలేదు. 369 00:18:53,842 --> 00:18:54,968 లేదు, అతను కొట్టాడు. 370 00:18:55,051 --> 00:18:56,219 ఇక్కడ అలానే ఉంది. 371 00:18:56,928 --> 00:18:58,471 "క్రూజ్ రేయినీని ఎదుర్కొన్నాడు 372 00:18:58,555 --> 00:19:00,473 - "అతను క్రూజ్ ని కొట్టాడు..." - నాకు తెలుసు, కానీ... 373 00:19:00,557 --> 00:19:03,977 కానీ నేనలా స్పందించకుండా ఉండాల్సింది. 374 00:19:04,060 --> 00:19:05,270 అది నిన్ను కలవరపెడుతోందా? 375 00:19:05,353 --> 00:19:07,188 అవును. 376 00:19:07,272 --> 00:19:08,565 అంటే, మీకు తెలుసు, 377 00:19:08,648 --> 00:19:10,733 రెయినీ ఇబ్బందులు తెచ్చుకుంటున్నాడు, 378 00:19:10,817 --> 00:19:12,277 అందుకే అలా అయ్యింది. 379 00:19:12,360 --> 00:19:14,028 ఇలా మనకి చాలా సార్లు అవుతుంటుంది. నాక్కూడా. 380 00:19:14,112 --> 00:19:15,488 అలా నీకెలా జరిగింది? 381 00:19:16,948 --> 00:19:18,241 విభిన్న పద్ధతులలో. 382 00:19:18,449 --> 00:19:19,909 ఒక ఉదాహరణ చెప్పు. 383 00:19:21,160 --> 00:19:24,247 నాకు ఆవిర్లు వచ్చినట్లుగా, 384 00:19:24,831 --> 00:19:26,291 నాకు నేను చేసుకోగలిగేవి. 385 00:19:27,083 --> 00:19:28,209 కేవలం ఆందోళన. 386 00:19:28,710 --> 00:19:29,836 కచ్చితంగా. 387 00:19:32,422 --> 00:19:34,674 సరే. ఇక్కడొక ఉదాహరణ. 388 00:19:34,757 --> 00:19:37,093 నేను నిజంగా చెయ్యను, కానీ... 389 00:19:38,636 --> 00:19:41,556 నాగదిలో ఒక బల్ల ఉంది. 390 00:19:42,432 --> 00:19:46,686 చెక్కది, పదునైన అంచులు ఉన్నది. 391 00:19:47,020 --> 00:19:49,314 నేనిక్కడికొచ్చినప్పుడు ఎందుకో తెలీదు, 392 00:19:49,397 --> 00:19:51,482 నన్ను నేను కుర్చీలో కూర్చున్నట్లుగా ఊహించుకున్నాను 393 00:19:51,566 --> 00:19:53,151 వెనక్కి వాలి, 394 00:19:53,234 --> 00:19:56,070 బల్ల అంచులకు నా తలని కొట్టుకుంటున్నట్లుగా. 395 00:19:56,779 --> 00:19:58,615 ఇక్కడ ఇరుక్కున్నట్లుగా. 396 00:20:02,368 --> 00:20:03,328 కానీ... 397 00:20:03,912 --> 00:20:05,705 నా ఉద్దేశ్యం, అది కాస్త అతి. 398 00:20:06,080 --> 00:20:07,707 అస్తమానూ ఇలా జరగదు. 399 00:20:08,082 --> 00:20:09,584 ఎంత తరచుగా? 400 00:20:14,631 --> 00:20:17,967 క్షమించాలి, అదొక పక్షి. 401 00:20:18,676 --> 00:20:20,053 ఒక క్షణంలో ఆపేస్తుంది. 402 00:20:20,178 --> 00:20:21,220 అద్భుతం. 403 00:20:21,304 --> 00:20:23,139 కాదు, నాకు పిచ్చెక్కిస్తోంది. 404 00:20:23,222 --> 00:20:27,018 అదొక అరుదైన జాతికి చెందింది, దాన్నేం చెయ్యలేము. 405 00:20:27,518 --> 00:20:29,354 నువ్వు ఒప్పుకుంటే దాని సంగతి నేను చూసుకుంటాను. 406 00:20:29,687 --> 00:20:30,980 - చూసుకుంటావా? - నాకేం సమస్య లేదు. 407 00:20:31,064 --> 00:20:32,649 రాత్రికి మరణిస్తుంది. 408 00:20:32,732 --> 00:20:34,567 ఉదయాన్నే లేస్తుంది. అందరూ గెలుస్తారు. 409 00:20:34,651 --> 00:20:35,693 నాకిష్టం. 410 00:20:35,860 --> 00:20:38,154 నిజాయితీగా చెప్పాలంటే, నీకెప్పటికీ ఋణపడి ఉంటాను. 411 00:20:41,783 --> 00:20:42,909 చూడు? 412 00:20:43,326 --> 00:20:44,452 పోయింది. 413 00:20:45,078 --> 00:20:46,329 నా మనసుతో మరణించింది. 414 00:20:51,376 --> 00:20:52,335 ధన్యవాదాలు. 415 00:20:53,962 --> 00:20:55,171 నిద్ర సంగతేంటి? 416 00:20:55,254 --> 00:20:56,881 ఏమైనా సమస్యలున్నాయా? 417 00:20:59,175 --> 00:21:00,760 అవును, కొంచెం. 418 00:21:01,094 --> 00:21:02,553 పీడకలలు, అలాంటివి. 419 00:21:02,637 --> 00:21:04,055 అవి సాధారణం. 420 00:21:04,472 --> 00:21:07,016 కొన్నిరోజుల వరకూ ఎవరైనా రూమ్ మేట్ దొరుకుతారేమో చూద్దాము. 421 00:21:07,100 --> 00:21:08,101 మీ ఉద్దేశ్యం ఏమిటి? 422 00:21:08,184 --> 00:21:09,602 కొంత మంది వచ్చిన కొత్తలో, 423 00:21:09,686 --> 00:21:12,313 వాళ్లకి మాత్రమే గది ఉంటుంది, ఇతరులనుండి వేరుగా, 424 00:21:12,397 --> 00:21:14,065 కాస్త నిశ్శబ్దంగా ఉంటుంది. 425 00:21:14,190 --> 00:21:15,358 అందుకే మనం ఎవరినైనా రమ్మని అడగవచ్చు. 426 00:21:16,234 --> 00:21:18,611 సరే, కావచ్చు. 427 00:21:19,278 --> 00:21:20,530 ష్రయర్? 428 00:21:20,613 --> 00:21:23,616 అవును, నాకు ఫరవాలేదు. ఒప్పుకుంటారా? 429 00:21:24,075 --> 00:21:25,034 తప్పకుండా. 430 00:21:25,535 --> 00:21:27,245 ఇక్కడ మేము మీకు అలవాటు పడడానికి సహాయపడతాము. 431 00:21:27,328 --> 00:21:29,455 అందుకోసం మేము ఏమైనా చేస్తాము. 432 00:21:34,544 --> 00:21:36,504 ఫాట్ మోర్గాన్స్ 433 00:21:36,587 --> 00:21:37,839 నాకు రెండు నిమిషాలున్నాయి. 434 00:21:37,922 --> 00:21:40,425 - నీ సహకారానికి ధన్యవాదాలు. - తలుపు వెనుకకు వెడదామా? 435 00:21:40,550 --> 00:21:41,801 - తప్పకుండా. - ధన్యవాదాలు. 436 00:21:45,471 --> 00:21:46,556 అయితే? 437 00:21:46,723 --> 00:21:51,644 అయితే నువ్వు హోమ్ కమింగ్ లో పని చేసావా? టాంపా కార్యాలయంలో? 438 00:21:52,520 --> 00:21:55,356 అవును, కొన్నేళ్ళ క్రితం. చెప్పానుకదా? దేని గురించి ఇదంతా? 439 00:21:55,523 --> 00:21:58,234 నా కార్యాలయంలో మేము ఫిర్యాదులను పరిశీలిస్తాము. 440 00:21:58,317 --> 00:22:00,570 ప్రస్తుతం నేను కొన్ని అభియోగాలపై దర్యాప్తు చేస్తున్నాను అవి... 441 00:22:00,653 --> 00:22:01,946 - నామీదా? - అది... 442 00:22:03,364 --> 00:22:05,366 - కాదు. - సరే, అయితే... 443 00:22:05,450 --> 00:22:07,452 కానీ నువ్వక్కడ అడ్మినిస్ట్రేటర్ వి కదా? 444 00:22:07,785 --> 00:22:09,162 నేను కౌన్సిలర్ ని. 445 00:22:10,705 --> 00:22:12,331 కౌన్సిలర్, సరే. 446 00:22:13,416 --> 00:22:15,585 ఎందుకు ఆ ఉద్యోగం వదిలేసావు? 447 00:22:16,794 --> 00:22:17,920 నేను మానేశాను. 448 00:22:19,172 --> 00:22:20,089 ఎందుకు? 449 00:22:20,214 --> 00:22:21,174 మా అమ్మకి దెబ్బ తగిలింది. 450 00:22:21,257 --> 00:22:22,842 ఆమెని చూసుకోవడానికి ఇంటికి వచ్చాను. 451 00:22:22,925 --> 00:22:25,928 మీ అమ్మని చూసుకోవడం కోసం నువ్వు టాంపాలో ఉద్యోగం వదిలేసావా? 452 00:22:26,012 --> 00:22:27,388 ఇప్పుడిక్కడ రెస్టారెంట్లో పనిచేస్తున్నావా? 453 00:22:27,680 --> 00:22:30,141 ఈ ఉద్యోగమే నాకు వచ్చింది. 454 00:22:30,224 --> 00:22:32,268 - నేనింటికి రావాల్సి వచ్చింది... - మీ అమ్మకి దెబ్బ తగిలిందని. 455 00:22:32,560 --> 00:22:33,811 అవును. 456 00:22:33,936 --> 00:22:35,521 నీ ప్రస్తుత యజమానికి తెలుసా... 457 00:22:35,605 --> 00:22:38,191 - వాళ్ళకెందుకివన్నీ? - నేను కేవలం... 458 00:22:39,358 --> 00:22:40,943 - నీకు లోపల మాట్లాడడం ఇష్టంలేదు... - ఓయ్! 459 00:22:41,027 --> 00:22:42,195 అవును. 460 00:22:42,278 --> 00:22:43,696 - బానే ఉన్నావా? - అవును. 461 00:22:43,780 --> 00:22:44,655 - అవును. - నిజంగా? 462 00:22:44,739 --> 00:22:46,532 అవును, కాసేపట్లో వస్తాను. 463 00:22:46,949 --> 00:22:48,242 - సరే. - ధన్యవాదాలు. 464 00:22:49,786 --> 00:22:51,120 ఇది కాస్త ఇబ్బందిగా ఉంది, సరేనా? 465 00:22:51,204 --> 00:22:53,372 నాకు భవిష్యత్తు ఉండి, అయినా వెనక్కి రావల్సివచ్చింది. 466 00:22:53,456 --> 00:22:54,916 ఇప్పుడిలా చేస్తున్నాను. సరేనా? 467 00:22:55,541 --> 00:22:56,876 నీ విధులేమిటక్కడ? 468 00:22:57,001 --> 00:22:59,170 నేను కౌన్సిలర్ని, నీకు చెప్పాను. 469 00:22:59,420 --> 00:23:00,838 అందులో ఏం చేస్తావు? 470 00:23:02,006 --> 00:23:04,300 నేను సైనికులతో పని చేసాను. వారి మానసిక ఆరోగ్యం కోసం. 471 00:23:04,383 --> 00:23:06,552 నిజంగా నాకవేం గుర్తులేవు. సరేనా? 472 00:23:06,636 --> 00:23:07,929 నేను... 473 00:23:08,012 --> 00:23:10,098 అది నాకు సరిపడేది కాదు. పూర్తయ్యిందా? 474 00:23:11,182 --> 00:23:12,475 మిస్ బెర్్గమాన్, 475 00:23:12,725 --> 00:23:15,686 నేను ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం తెలుసుకోవాలి అనుకుంటున్నాను. 476 00:23:15,770 --> 00:23:18,606 - నిన్ను విసిగించడం నా ఉద్దేశ్యం కాదు... - నేను విసుక్కోలేదు. 477 00:23:22,360 --> 00:23:24,070 నీ క్లైంట్స్ అక్కడికి 478 00:23:24,153 --> 00:23:25,738 స్వఛ్ఛందంగా వచ్చారా? లేక... 479 00:23:26,447 --> 00:23:27,615 నాకు తెలియదు. 480 00:23:28,783 --> 00:23:29,951 నీకు తెలియదా? 481 00:23:31,536 --> 00:23:32,912 మీకేమైనా బాడ్జ్ ఉందా? 482 00:23:33,538 --> 00:23:35,748 ఏదైనా గుర్తింపుగానీ? 483 00:23:37,917 --> 00:23:39,460 నా బిజినెస్ కార్డ్ ఉంది. 484 00:23:44,507 --> 00:23:46,634 నేను చెప్పినట్లుగా మాకొక ఫిర్యాదు అందింది. 485 00:23:46,717 --> 00:23:48,469 నాలుగేళ్ళ క్రితం. 486 00:23:48,553 --> 00:23:52,890 నువ్వున్న సమయంలో ముఖ్యంగా ఒకతను... 487 00:23:55,393 --> 00:23:57,186 "ఆ సైనికులలో ఒకడు, బయటకు వచ్చేద్దామనుకున్నాడు, 488 00:23:57,270 --> 00:23:59,856 "ఇంటికి వెళ్లిపోదామనుకున్నాడు, కానీ వాళ్ళు వెళ్ళనివ్వలేదు." 489 00:24:01,315 --> 00:24:02,900 నా ప్రశ్న ఏమిటంటే, 490 00:24:03,442 --> 00:24:05,486 వాళ్ళు స్వఛ్ఛందంగానే అక్కడ... 491 00:24:05,570 --> 00:24:07,530 నేను మీకు సమాధానం చెప్పాను. నేనింక లోపలికెళ్ళాలి. 492 00:24:07,613 --> 00:24:08,906 మీరు చెప్పకపోవడానికేమైనా కారణం... 493 00:24:08,990 --> 00:24:12,076 చెప్పకపోవడం కాదు. నాకు గుర్తు లేదు. 494 00:24:13,786 --> 00:24:16,038 గత ఉద్యోగం గురించి నీకేమీ గుర్తులేదా? 495 00:24:16,122 --> 00:24:17,748 ఇప్పటికే మీకు చెప్పాను. 496 00:24:21,627 --> 00:24:23,629 వాల్టర్ క్రూజ్ అనే పేరుగల వ్యక్తి సంగతేంటి? 497 00:24:25,923 --> 00:24:27,341 అతను గుర్తున్నాడా? 498 00:24:29,635 --> 00:24:30,761 లేదు.