1 00:00:24,526 --> 00:00:26,820 వీగ్లర్, ఉల్ఫ్ కలిసి పని చేస్తున్నారు. 2 00:00:26,904 --> 00:00:31,033 ప్రైవేట్ నెట్‌వర్క్‌లు, బర్నర్ ఫోన్‌లు వెతుకు. ఎంతకాలంగా తన పథకమో తెలియాలి. 3 00:00:31,116 --> 00:00:33,243 వీగ్లర్ ఏడు గంటల క్రితం ఏజెన్సీ గుర్తింపుతో 4 00:00:33,327 --> 00:00:37,164 పోర్చుగల్, లిస్బన్ వెళ్లడానికి పారిస్ బయట అద్దె కారుకు ముందే చెల్లించింది. 5 00:00:42,002 --> 00:00:45,631 ఫ్రాన్స్ నుంచి స్పెయిన్, పోర్చుగల్‌కు అన్ని రహదారుల సీసీటీవీ కావాలి. 6 00:00:45,672 --> 00:00:49,218 ప్రతి టోల్ గేటు విజువల్ కావాలి. నజీరి ఉన్న చోటు తెలిసిందా? 7 00:00:49,301 --> 00:00:51,762 నది దగ్గర వాళ్ల నుంచి విడిపోయాక, ఏం లేదు. 8 00:00:58,977 --> 00:01:00,395 బుకింగ్ నిర్ధారణ అయింది! 9 00:01:14,493 --> 00:01:16,703 ఐదు గంటల ముందు సీసీటీవీలో మియా ఉల్ఫ్, 10 00:01:16,787 --> 00:01:18,705 మిలాన్, ఇటలీ వెళ్లే ట్రైన్ ఎక్కింది. 11 00:01:18,831 --> 00:01:19,957 వాళ్లు విడిపోయారు. 12 00:01:20,040 --> 00:01:22,751 మెక్సికో, ఇస్తాంబుల్, బీరూట్‌లకు విమానాలు బుక్ చేశారు. 13 00:01:22,835 --> 00:01:25,045 కోపెన్‌హాగెన్ వెళ్లే పెట్టెలో ఉల్ఫ్. 14 00:01:25,128 --> 00:01:27,339 తను మాస్కోకు కూడా రైల్ టికెట్లు కొనింది. 15 00:01:42,229 --> 00:01:44,940 హనా 16 00:01:50,779 --> 00:01:55,325 మాక్స్. మాక్స్. మాక్స్. హేయ్. 17 00:01:58,453 --> 00:01:59,663 హేయ్, ఎలా ఉన్నావు? 18 00:01:59,746 --> 00:02:01,331 ఈథన్. అబ్బో. 19 00:02:01,415 --> 00:02:03,542 వియెన్నాకు తిరిగొచ్చావని తెలియదు. 20 00:02:05,043 --> 00:02:06,962 అవును. స్నేహితులను కలవడానికి అంతే. 21 00:02:08,547 --> 00:02:11,466 వాళ్లు తిరిగి ప్రాజెక్ట్ ఆరంభించారని అనుకున్నాను. 22 00:02:11,550 --> 00:02:13,635 లేదు. లేదు, అంత ఉత్సాహకర విషయం కాదు. 23 00:02:14,386 --> 00:02:15,596 అది విచిత్రం, బాబూ. 24 00:02:20,684 --> 00:02:23,645 -నిన్ను కలవడం సంతోషం, ఈథన్. -నిన్ను కూడా. జాగ్రత్త. 25 00:02:41,121 --> 00:02:45,250 మాక్స్ కేప్లన్, వియెన్నాలో ఈథన్‌తో కలిసి పని చేసిన సీఐఏ ప్రోగ్రామర్. 26 00:02:45,334 --> 00:02:47,461 తను అమెరికా వెళ్లిపోయాడని అనుకున్నా. 27 00:02:47,544 --> 00:02:49,212 తిరిగి వచ్చాడో, అబద్ధం చెప్పాడో. 28 00:02:49,880 --> 00:02:50,881 మరొకతను ఎవరు? 29 00:02:50,964 --> 00:02:54,009 అతని గురించి తెలియలేదు. కారు నంబర్ ప్లేట్లు నకిలీవి. 30 00:02:55,469 --> 00:02:58,972 అది రోజూ ఎక్కించుకునే చోటేమో స్థానిక సీసీటీవీ వెతుకుతాను. 31 00:03:23,121 --> 00:03:26,208 నెలలుగా ప్రతి సోమవారం అతను అదే చోటుకు వస్తాడు. 32 00:03:30,545 --> 00:03:31,505 స్టేపుల్‌టన్. 33 00:03:32,047 --> 00:03:33,548 తను ఇక్కడెందుకు ఉంది? 34 00:03:36,635 --> 00:03:38,470 మనం వియెన్నాకు వెళ్లాలి. 35 00:03:41,723 --> 00:03:43,058 అబ్బాస్ సంగతేంటి? 36 00:03:47,813 --> 00:03:48,814 అదుగో అతనే. 37 00:03:52,526 --> 00:03:54,861 సీసీటీవీలో నజీరి కనిపించాడు. 38 00:03:54,945 --> 00:03:58,281 నిన్న సాయంత్రం పారిస్ వెలుపల బస్టాండ్‌లో ఉన్నాడు. 39 00:04:01,034 --> 00:04:03,245 అతను తూర్పు టెర్మినల్‌కు వెళ్లాడు. 40 00:04:03,328 --> 00:04:04,871 తర్వాత మనకు కనిపించలేదు. 41 00:04:05,747 --> 00:04:07,165 వీగ్లర్ సంగతేంటి? 42 00:04:07,249 --> 00:04:09,418 తప్పుదోవ పట్టించారు. ఏం దొరకలేదు. 43 00:04:10,669 --> 00:04:12,129 సరే. నజీరిపై దృష్టి పెట్టండి. 44 00:04:12,212 --> 00:04:15,298 అప్పుడు తూర్పు టెర్మినల్ నుంచి వెళ్లిన బస్ వివరాలు చూడండి. 45 00:04:15,382 --> 00:04:17,801 వీగ్లర్, ఉల్ఫ్‌ల సంగతి నాకు వదిలేయండి. 46 00:04:34,276 --> 00:04:36,361 వీగ్లర్ బతికే ఉందని మాకు తెలుసు. 47 00:04:36,445 --> 00:04:40,907 మిషన్లను విధ్వంసం చేయడానికి వీగ్లర్, మియాలతో నీవు పని చేస్తున్నావని తెలుసు. 48 00:04:42,784 --> 00:04:45,162 వాళ్లు ఎక్కడున్నారు? 49 00:04:48,832 --> 00:04:51,710 జాన్, వాళ్లిద్దరి కోసం నీవు చచ్చేంత విలువుందా? 50 00:04:53,420 --> 00:04:56,214 లేదా నీకు బతకాల్సిన అవసరం ఏమీ లేదా? 51 00:05:04,598 --> 00:05:06,266 నేను ఛైర్మన్‌తోనే మాట్లాడతా. 52 00:05:07,142 --> 00:05:08,226 అది నీ కలల్లోనే. 53 00:05:09,102 --> 00:05:12,230 ఆయనకు ఇష్టమైన ఏజెంట్ గురించి మాట్లాడతానని చెప్పు. 54 00:05:12,981 --> 00:05:14,691 ఒకవేళ నువ్వలా అనుకుంటుంటే, 55 00:05:15,817 --> 00:05:17,277 అది నువ్వు కాదు. 56 00:05:25,243 --> 00:05:27,746 సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వర్జీనియా, యూఎస్ఏ 57 00:05:32,876 --> 00:05:33,710 హలో. 58 00:05:34,586 --> 00:05:37,506 కార్ల్, పాత పారిస్ నుంచి నీ కలం స్నేహితురాలిని. 59 00:05:38,423 --> 00:05:39,591 ఒక్కడివే ఉన్నావా? 60 00:05:40,467 --> 00:05:41,927 లేదు. నిజానికి కాదు. 61 00:05:43,136 --> 00:05:44,137 నాకు నీ సాయం కావాలి. 62 00:05:45,597 --> 00:05:48,058 చెప్పలేను, క్రితంసారి పరిస్థితులు చెడ్డాయి. 63 00:05:48,725 --> 00:05:50,477 ఇది జాగ్రత్తగా చేయాల్సిన పని. 64 00:05:50,560 --> 00:05:52,646 కంపెనీలో ఒకతని ప్రస్తుత చోటు కావాలి. 65 00:05:52,729 --> 00:05:55,607 నాకిది త్వరగా జరగాలి, ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా. 66 00:06:00,779 --> 00:06:01,863 నీకు పేరు తెలుసా? 67 00:06:01,947 --> 00:06:02,906 తెలుసు, పంపుతా. 68 00:06:11,706 --> 00:06:13,834 -అంతా బాగానే ఉందా? -ఆ. బాగుంది. 69 00:06:21,424 --> 00:06:22,676 నీకు రెండు నిమిషాలుంది. 70 00:06:34,813 --> 00:06:38,650 స్టేపుల్‌టన్‌కు చెప్పలేని, నాకు చెప్పే విషయం నీ దగ్గరేముంది? 71 00:06:39,276 --> 00:06:41,945 మరీస్సా వీగ్లర్ గురించి, ఇప్పటికి మీకు తెలుసు. 72 00:06:43,613 --> 00:06:46,741 ఆరంభం నుంచి ఆమె కెరీర్‌ను మీరు స్పాన్సర్ చేస్తున్నారు. 73 00:06:47,242 --> 00:06:49,035 ఆమె మీకు కావాలని నాకు తెలుసు. 74 00:06:52,497 --> 00:06:55,208 అందుకే తనను మీ దగ్గరకు తెస్తాను. 75 00:07:05,552 --> 00:07:09,055 మైక్: బాగానే ఉన్నావా? ఏం జరిగింది? నాకు కాల్ చెయ్. మైక్ 76 00:07:19,816 --> 00:07:22,110 నిన్న అసలేం జరిగిందో నాకు చెబుతావా? 77 00:07:22,194 --> 00:07:25,197 -బెన్సన్ పారిస్‌లో ఎందుకుంది? -స్టేపుల్‌టన్ పంపి ఉండవచ్చు. 78 00:07:25,655 --> 00:07:28,366 సీసీటీవీలో మొహంపై గీతలతో హనాను చూశారు. 79 00:07:28,450 --> 00:07:31,244 -అది అనుమానం రేకెత్తించింది. -ఇది నీకిప్పుడే తెలిసిందా? 80 00:07:31,328 --> 00:07:33,330 నన్ను అడిగిన ప్రతిదీ నీకు చేశాను. 81 00:07:33,413 --> 00:07:36,291 హనాను పంపించాను, మరుసటి రెండు మిషన్లపై సమాచారమిచ్చా. 82 00:07:36,374 --> 00:07:39,544 నిన్ను ఇరికించాలని అనుకుంటే, అది చాలా ముందే జరిగేది. 83 00:07:39,628 --> 00:07:43,173 నజీరి సురక్షిత గృహంలో హనా ఏం చేస్తోంది? 84 00:07:43,256 --> 00:07:45,258 -అదేం విషయం కాదు. -అది వ్యక్తిగతమా? 85 00:07:45,342 --> 00:07:46,718 ఆ సంగతి చూసుకున్నాం. 86 00:07:46,801 --> 00:07:49,804 చెప్పడం తేలిక. నీ సంగతి తెలిసింది. నాపైనే అనుమానాలు. 87 00:07:49,888 --> 00:07:52,098 ఎవరి దృష్టిలో పడకు. ఏం చేయాలో తెలుసుగా. 88 00:07:52,182 --> 00:07:55,852 సరే, కానీ, విను, అబ్బాస్‌ను పయనీర్ కనిపెట్టింది. 89 00:07:55,936 --> 00:07:58,647 తూర్పు లోరైన్‌లో సారేబర్గ్‌కు బస్ ఎక్కాడు. 90 00:07:58,730 --> 00:08:01,274 నువ్వు కనుగొనకపోతే వాళ్లు పసిగట్టేస్తారు. 91 00:08:13,954 --> 00:08:15,664 ఐదు నిమషాల్లో రైలు బయల్దేరుతుంది. 92 00:08:22,003 --> 00:08:22,921 ఏంటి? 93 00:08:23,964 --> 00:08:26,758 అబ్బాస్ విషయం పయనీర్‌కు తెలిసిందని కార్‌మైకేల్ అన్నాడు. 94 00:08:26,841 --> 00:08:28,677 సారేబర్గ్, ఫ్రాన్స్ తూర్పున. 95 00:08:28,760 --> 00:08:30,178 వాళ్లు అక్కడికి వెళతారా? 96 00:08:31,346 --> 00:08:32,722 వియెన్నాలో నీతో అవసరముంది. 97 00:08:32,806 --> 00:08:34,724 పని ప్రకారం, అదే సరైన విషయం. 98 00:08:34,808 --> 00:08:36,977 తనను కనుగొన్నాక నిన్ను అక్కడ కలుస్తా. 99 00:08:37,060 --> 00:08:38,937 -అంత సమయం లేదు. -వెంటనే వెళ్లకపోతే. 100 00:08:39,020 --> 00:08:42,732 కార్‌మైకేల్ సంగతి మనకెలా తెలుస్తుంది? నాకు హామీ ఏమీ లేదు. 101 00:08:42,816 --> 00:08:45,151 అబ్బాస్ ప్రమాదంలో ఉంటే, రిస్క్ తీసుకోను. 102 00:08:45,235 --> 00:08:48,321 నేను వెళ్లాలని నువ్వు అనుకోకుంటే, నాకేమీ చెప్పేదానివి కావు. 103 00:08:48,405 --> 00:08:51,366 -తెలివైన దానివని అనుకుంటావా? -బాగా తెలివైన దాన్ని. 104 00:08:51,908 --> 00:08:53,994 వియెన్నాకు వచ్చేస్తా. నన్ను నమ్ము. 105 00:09:08,174 --> 00:09:11,678 సారేబర్గ్ - ఆగ్నేయ ఫ్రాన్స్‌లో సారేబర్గ్ ఒక ప్రాంతం... 106 00:09:21,062 --> 00:09:22,439 35428 - నదియా మొబైల్ 107 00:09:49,924 --> 00:09:52,552 కార్ల్ మైస్నర్ రవాణా సంప్రదింపు సేవలు 108 00:09:55,722 --> 00:09:58,975 మి. మైస్నర్, మేము పారిస్ కన్సల్టెంట్స్. జోడించిన సర్వేకు జవాబు ఇవ్వండి. 109 00:09:59,059 --> 00:10:01,770 ఆసక్తి గల పేరు గోర్డన్ ఇవాన్స్. ప్రస్తుతం ఉన్న చోటు కావాలి. 110 00:10:15,075 --> 00:10:16,534 ఎందుకు దాక్కుంటున్నావు, మేరీ? 111 00:10:29,130 --> 00:10:32,050 సారేబర్గ్, ఫ్రాన్స్ 112 00:10:34,469 --> 00:10:36,513 హలో, నేను గోర్మెట్ పీజా నుంచి. 113 00:10:36,596 --> 00:10:40,308 మీ ఆర్డర్ వచ్చింది, కానీ మా డెలివరీ అతను మీరు తలుపు తీయలేదని చెప్పాడు. 114 00:10:40,850 --> 00:10:43,686 ఏదో పొరపాటు జరిగింది. నేను ఏ పీజా ఆర్డర్ చేయలేదు. 115 00:10:43,770 --> 00:10:44,771 లైన్‌లో ఉండండి. 116 00:10:47,315 --> 00:10:48,817 లేదు, నాకేమీ కనిపించలేదు. 117 00:10:48,900 --> 00:10:52,612 నిజంగా? తనిఖీ చేస్తాను. మీ చిరునామా ఏమిటి? 118 00:10:52,695 --> 00:10:54,823 34 రిపబ్లిక్ స్క్వేర్ 119 00:12:02,515 --> 00:12:04,517 ...రా, అందాల రాణీ. 120 00:12:06,478 --> 00:12:08,688 చాలా అందంగా ఉన్నావు, బంగారం. 121 00:12:10,648 --> 00:12:13,568 రా, డ్యాన్స్ చెయ్. రా. 122 00:12:18,406 --> 00:12:22,494 వద్దు. అలా చేయకు. ఆగు. 123 00:12:22,577 --> 00:12:23,953 వచ్చి డ్యాన్స్ చెయ్. 124 00:12:25,288 --> 00:12:26,873 నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? 125 00:12:29,167 --> 00:12:30,418 నా ఇంటి నుంచి బయటకు పో! 126 00:12:30,919 --> 00:12:32,504 హనా, ఇక్కడేం చేస్తున్నావు? 127 00:12:32,587 --> 00:12:33,796 నీకు ఆమె తెలుసా? 128 00:12:33,880 --> 00:12:36,591 -అక్కడ ఎవరితో మాటలు? -ఇక్కడికెందుకు వచ్చావు? 129 00:12:36,674 --> 00:12:37,800 ఏం జరుగుతోంది? 130 00:12:37,884 --> 00:12:40,011 వాళ్ల కంటే ముందు రావాలని వచ్చాను. 131 00:12:40,094 --> 00:12:43,598 -ఏంటి? వాళ్లకు ఈ చోటు తెలుసా? -ఔను. ఎవరితో మాట్లాడుతున్నావు? 132 00:12:43,681 --> 00:12:46,100 -ఏం జరుగుతోంది? -పర్వాలేదు, సిల్వీ. 133 00:12:46,184 --> 00:12:48,520 -వద్దు. ఇక్కడే ఉండు. -లోపల ఎవరున్నారు? 134 00:12:59,072 --> 00:13:01,407 నీకు ఒకరిని పరిచయం చేస్తాను. 135 00:13:02,367 --> 00:13:03,826 ఆమె నాన్నకు స్నేహితురాలు. 136 00:13:03,910 --> 00:13:05,245 ఆవిడ ఎవరు? 137 00:13:05,328 --> 00:13:06,496 ఈమె పేరు హనా. 138 00:13:07,121 --> 00:13:09,165 హనా, నదియా హలో చెప్పు. 139 00:13:09,249 --> 00:13:10,208 హలో. 140 00:13:12,877 --> 00:13:14,087 హలో, నదియా. 141 00:13:15,463 --> 00:13:17,048 బామ్మా, ఈమె ఎవరు? 142 00:13:21,386 --> 00:13:24,222 నేను వెళ్లి ఫోన్ చేయాలి. వ్యక్తిగతమైంది. 143 00:13:25,807 --> 00:13:27,725 -రా. బంగారం. -బామ్మతో వెళ్లు. 144 00:13:28,810 --> 00:13:29,686 నాతో రా. 145 00:13:34,023 --> 00:13:35,191 నువ్వు ఎక్కడున్నావు? 146 00:13:35,275 --> 00:13:36,693 అతన్ని కనిపెట్టాను. 147 00:13:36,776 --> 00:13:38,653 -క్షేమంగా ఉన్నాడా? -ఉన్నాడు. 148 00:13:38,736 --> 00:13:40,154 ఏమైనా సమస్యలా? 149 00:13:41,322 --> 00:13:42,323 లేవు. 150 00:13:43,992 --> 00:13:45,660 కార్‌మైకేల్ సరిగానే చెప్పాడు. 151 00:13:46,911 --> 00:13:50,123 అతన్ని క్షేమంగా తీసుకెళ్లాలి. పూర్తయ్యాక కాల్ చేస్తాను. 152 00:13:50,206 --> 00:13:51,541 సరే, మంచిది. 153 00:13:52,542 --> 00:13:53,918 మనం విడిగా మాట్లాడదామా? 154 00:13:54,002 --> 00:13:56,671 లేదు, ఇక్కడ మాట్లాడవచ్చు. వాళ్లకు ఇంగ్లీష్ రాదు. 155 00:13:56,754 --> 00:14:00,425 నువ్వు బయల్దేరాలని చెబుతున్నాను. వెంటనే. మనకంత సమయం లేదు. 156 00:14:00,508 --> 00:14:01,801 నదియా లేకుండా రాను. 157 00:14:03,428 --> 00:14:06,639 -నువ్విక్కడకు రాకుండా ఉండాల్సింది. -తనను చూడాలని వచ్చాను. 158 00:14:06,723 --> 00:14:10,768 తప్పు ఆలోచన. నీవిక్కడ అసలు ఎప్పుడూ లేనట్లుగా కనిపించాలి. 159 00:14:12,687 --> 00:14:14,105 సరే. 160 00:14:16,816 --> 00:14:18,067 -కానివ్వండి. -అలాగే. 161 00:14:19,110 --> 00:14:21,362 -బుజ్జీ, నాన్న బయల్దేరాలి. -మళ్లీనా? 162 00:14:21,446 --> 00:14:22,780 నన్ను మన్నించు. 163 00:14:22,864 --> 00:14:25,742 -కానీ ఇప్పుడేగా వచ్చావు. -తెలుసు, కానీ నేను వెళ్లాలి. 164 00:14:25,825 --> 00:14:27,869 -మళ్లీ ఎప్పుడు వస్తావు? -నాకు తెలియదు, 165 00:14:27,952 --> 00:14:31,122 కానీ మీకు కొంత డబ్బు ఇస్తాను. 166 00:14:31,205 --> 00:14:33,875 నన్ను మన్నించు, బుజ్జీ. 167 00:14:36,669 --> 00:14:38,171 మీ చెత్త తీసుకెళ్లేది ఎప్పుడు? 168 00:14:38,254 --> 00:14:39,547 -ఏంటి? -ఈరోజేనా? 169 00:14:39,631 --> 00:14:41,341 కాదు, వచ్చేవారం. 170 00:14:41,424 --> 00:14:43,009 ఇదేంటి? 171 00:14:51,851 --> 00:14:53,311 మనం వాళ్లను తీసుకెళ్లాలి. 172 00:14:53,394 --> 00:14:54,937 నదియా, కోటు వేసుకో. 173 00:14:55,021 --> 00:14:57,190 -ఒక్కడివే వెళతానని చెప్పావు. -త్వరగా. 174 00:14:57,273 --> 00:14:58,691 -మనం వెంటనే వెళ్లాలి. -సరే. 175 00:14:58,775 --> 00:15:00,818 నీ కోటు తెచ్చుకో. భయపడకు. 176 00:15:03,112 --> 00:15:04,405 క్షమించు, సిల్వీ. పద. 177 00:15:15,541 --> 00:15:17,377 -పక్కింట్లో ఎవరుంటారు? -ఓ వృద్ధ జంట. 178 00:15:17,460 --> 00:15:18,503 సరే. 179 00:15:19,921 --> 00:15:22,840 భయపడకు, సరేనా? 180 00:15:25,760 --> 00:15:27,512 పర్వాలేదు. ఇటు రా. 181 00:15:29,222 --> 00:15:32,308 నన్ను పట్టుకో. నిన్ను పట్టుకున్నా రా. 182 00:15:33,142 --> 00:15:36,187 నిన్ను గట్టిగా పట్టుకున్నా. 183 00:15:37,397 --> 00:15:38,690 సిల్వీ? 184 00:15:39,399 --> 00:15:40,400 సిల్వీ! 185 00:15:41,192 --> 00:15:42,568 వదిలెయ్. మనం వెంటనే వెళ్లాలి! 186 00:15:42,652 --> 00:15:44,070 తను రాకుండా వెళ్లను-- 187 00:16:01,504 --> 00:16:03,381 వాళ్లు అపార్ట్‌మెంట్‌లో లేరు. 188 00:16:03,464 --> 00:16:04,966 మనవాడు ఒకతను చనిపోయాడు. 189 00:16:05,425 --> 00:16:06,509 వాళ్లను కనుగొనండి. 190 00:16:24,235 --> 00:16:25,069 కిందకు ఉండు! 191 00:16:36,664 --> 00:16:37,957 చూడొద్దు! 192 00:17:13,451 --> 00:17:14,702 సరే, వెళదాం పద, బుజ్జీ. 193 00:17:23,586 --> 00:17:25,087 నాన్నా, జఫా పడిపోయింది! 194 00:17:25,171 --> 00:17:27,256 అదేం పర్వాలేదులే. మనం మరొకటి కొనుక్కుందాం. 195 00:17:42,021 --> 00:17:44,732 హెచ్ మీరు బయల్దేరారా? 196 00:17:48,611 --> 00:17:50,112 -ఏంటి? -ఏమైనా చెప్పాలా? 197 00:17:50,780 --> 00:17:52,073 మన వ్యక్తి సురక్షితం. 198 00:17:52,156 --> 00:17:53,074 మంచి విషయం. 199 00:17:53,616 --> 00:17:56,702 వెళ్లిపోయే ప్రయత్నంలో ఉన్నారు. మీ మనుషులు సమీపంలో ఉన్నారా? 200 00:17:57,370 --> 00:17:59,038 వాళ్లింకా ఆ చోటు వెతుకుతున్నారు. 201 00:17:59,121 --> 00:18:01,541 నువ్వు ప్రయాణంలో ఉన్నట్లున్నావు. సాయం కావాలా? 202 00:18:02,250 --> 00:18:05,294 లేదు, లేదు. వాళ్లు దగ్గరయితే మాకు హెచ్చరిక పంపు. 203 00:18:07,213 --> 00:18:08,631 మరీస్సా, నీకు సాయపడగలను. 204 00:18:10,341 --> 00:18:12,260 నాకు కావాల్సిన అన్నీ చేశావు. 205 00:18:25,857 --> 00:18:26,774 ప్లే చేస్తున్నాను. 206 00:18:31,863 --> 00:18:33,197 ఏమైనా చెప్పాలా? 207 00:18:33,281 --> 00:18:34,949 మన వ్యక్తి సురక్షితం. 208 00:18:35,825 --> 00:18:36,993 మీకేమైనా దొరికిందా? 209 00:18:37,451 --> 00:18:39,328 తనెప్పుడూ ఎక్కువసేపు మాట్లాడలేదు. 210 00:18:39,412 --> 00:18:40,413 మరి ఉల్ఫ్? 211 00:18:41,873 --> 00:18:44,542 సారేబర్గ్ శివారులో తనను మిస్ అయ్యాం. 212 00:18:50,172 --> 00:18:51,299 అది మళ్లీ ప్లే చెయ్. 213 00:18:55,845 --> 00:18:57,263 ఏమైనా చెప్పాలా? 214 00:18:57,346 --> 00:18:58,806 మన వ్యక్తి సురక్షితం. 215 00:19:00,975 --> 00:19:02,393 ఆ భాగాన్ని వేరు చెయ్. 216 00:19:08,232 --> 00:19:09,567 ఏమైనా చెప్పాలా? 217 00:19:09,650 --> 00:19:11,360 మన వ్యక్తి సురక్షితం. 218 00:19:12,111 --> 00:19:13,613 అది జర్మన్ భాష. 219 00:19:14,071 --> 00:19:15,615 అది మళ్లీ ప్లే చెయ్, గట్టిగా. 220 00:19:22,455 --> 00:19:26,584 మేమేం చేస్తామో నీకు తెలియాలా? నేను వియెన్నాలో దిగుతాను. మాటలు ముగిశాయి. 221 00:19:26,667 --> 00:19:28,002 లూప్‌లో పెడుతున్నాను. 222 00:19:28,085 --> 00:19:30,296 నేను వియెన్నాలో ట్రైన్ దిగుతాను. మాటలు ముగిశాయి. 223 00:19:30,379 --> 00:19:32,715 నేను వియెన్నాలో ట్రైన్ దిగుతాను. మాటలు ముగిశాయి. 224 00:19:33,382 --> 00:19:34,759 ఆమె మీ దగ్గరకు వస్తోంది. 225 00:19:41,599 --> 00:19:42,642 పదండి. 226 00:19:42,725 --> 00:19:45,561 నాన్నా, మనం ఇంటికెళ్లాలి. బామ్మను మరిచిపోయాం. 227 00:19:45,645 --> 00:19:47,438 లేదు, బామ్మ ఇంట్లో ఉంటుంది. 228 00:19:47,521 --> 00:19:48,773 మరి జఫా? వాడిని పారేసుకున్నాను. 229 00:19:48,898 --> 00:19:49,732 పదండి. 230 00:19:49,815 --> 00:19:52,485 నీకు ఇంకొకటి కొంటాలే. నీకు జీబ్రా కావాలా, జిరాఫీ కావాలా? 231 00:19:52,568 --> 00:19:53,819 జీబ్రా. 232 00:20:14,340 --> 00:20:15,299 హాయ్, కార్ల్. 233 00:20:15,841 --> 00:20:18,678 నువ్వు అడిగే స్నేహితుడు, వింతగా ఉన్నాడు. 234 00:20:19,845 --> 00:20:22,223 ఫోన్ రికార్డ్ నేరుగా అతని పేరు మీదే వచ్చింది. 235 00:20:23,724 --> 00:20:27,353 అతను న్యూయార్క్‌లో ఉంటాడు. మన్‌హాటన్ అపార్ట్‌మెంట్, 85వ వీధి. 236 00:20:27,436 --> 00:20:28,270 కచ్చితంగానా? 237 00:20:28,396 --> 00:20:30,648 అవును. అన్ని డేటాబేస్‌లలో ఉంది. 238 00:20:30,731 --> 00:20:32,441 సరే, ధన్యవాదాలు. నేను వెళ్లాలి. 239 00:20:33,901 --> 00:20:34,944 బాగానే ఉన్నావుగా? 240 00:20:35,027 --> 00:20:37,321 అదొక ఉచ్చు. నేనక్కడ ఉండడం వాళ్లకు తెలుసు. 241 00:20:37,405 --> 00:20:39,281 నేను లోపలకెళ్లేవరకూ వేచిచూశారు. 242 00:20:39,824 --> 00:20:42,201 మేం తప్పించుకున్నాం, కానీ ఓ పౌరుడిని చంపేశారు. 243 00:20:42,743 --> 00:20:45,246 సరే. కార్‌మైకేల్ మోసం చేస్తుండవచ్చు. 244 00:20:45,788 --> 00:20:48,541 -అతనికి ఇంకేం తెలుసు? -అతనికి నేనేం చెప్పలేదు, 245 00:20:48,624 --> 00:20:52,336 కానీ నేను పయనీర్‌ను తవ్వగా న్యూ యార్క్‌కు వెళ్లే తీగ దొరికింది. 246 00:20:52,461 --> 00:20:55,423 -వాళ్లే ఏర్పాటు చేసుండవచ్చు. -నీ రాకపై వారికి తెలుసా? 247 00:21:09,729 --> 00:21:12,398 సరే. నేను ఈథన్‌ను సురక్షిత గృహానికి మార్చుతా. 248 00:21:12,481 --> 00:21:15,526 అబ్బాస్‌ను క్షేమంగా ఉంచి, వీలైనంత త్వరగా వియెన్నాలో కలువు. 249 00:21:15,609 --> 00:21:17,611 సరే. బై. 250 00:21:20,031 --> 00:21:21,365 ఆమె ఎందుకు కోపంగా ఉంది? 251 00:21:22,241 --> 00:21:23,701 నీకు తర్వాత చెబుతాను. 252 00:21:36,380 --> 00:21:37,882 ఇదే సమయం. 253 00:21:39,008 --> 00:21:40,426 మెడోస్‌ను మూసేయండి. 254 00:21:41,385 --> 00:21:43,804 అవసరమైన వ్యక్తులను వియెన్నాకు మార్చండి. 255 00:21:45,097 --> 00:21:46,974 ఇక్కడకు వచ్చాక మిమ్మల్ని కలుస్తా. 256 00:21:47,058 --> 00:21:48,392 మరి కార్‌మైకేల్? 257 00:21:48,476 --> 00:21:51,604 ఇప్పటికి నీతో తీసుకురా. ఇక్కడ అతని సంగతి చూద్దాం. 258 00:21:52,688 --> 00:21:55,399 సర్, వియెన్నాలో ఆపరేషన్‌పై వీగ్లర్‌కు తెలిసిందంటే, 259 00:21:55,483 --> 00:21:57,568 అది ఈథన్ విలియమ్స్ చెప్పి ఉండాలి. 260 00:21:57,651 --> 00:22:00,488 సరే. మన వ్యక్తిని పంపిచు. 261 00:22:01,280 --> 00:22:02,406 అతన్ని పైకి పంపండి. 262 00:22:33,145 --> 00:22:34,480 ఏ సమయానికి అన్నావు? 263 00:22:34,563 --> 00:22:35,981 ఏడింటికి అటూఇటూగా. 264 00:22:36,065 --> 00:22:39,110 అది మనకు వంట చేసుకుని అన్నీ సిద్ధం చేసే సమయం ఇస్తుంది. 265 00:22:39,777 --> 00:22:41,862 -అక్కడ కలుద్దామా? -సరే. 266 00:22:44,615 --> 00:22:46,617 నికోను పిలిచావని చెప్పకు. 267 00:22:48,244 --> 00:22:50,579 తను అందగాడే అయినా, వాడో పెద్ద వెధవ. 268 00:22:50,663 --> 00:22:52,123 నాతో ఎప్పుడూ బాగుంటాడు. 269 00:22:52,581 --> 00:22:55,543 దానర్థం నువ్వతనితో తిరిగి మంచిగా ఉండాలనా? కాదు. 270 00:22:55,626 --> 00:22:58,921 తమను ప్రేమించిన వ్యక్తులనే తిరిగి ప్రేమిస్తే 271 00:22:59,004 --> 00:23:01,924 మనం ఎలాంటి సమాజంలో ఉంటామో నువ్వు ఊహించగలవా? 272 00:23:02,007 --> 00:23:03,592 అది అంతు లేని సుడిగుండం. 273 00:23:04,176 --> 00:23:05,219 ఏంటి? 274 00:23:05,302 --> 00:23:09,390 ఏం లేదు, నువ్వు నాకు తెలిసిన ఎవరినో గుర్తు చేశావు. 275 00:23:13,185 --> 00:23:15,187 నాన్న: గ్రీన్ 276 00:23:15,271 --> 00:23:16,188 బాగానే ఉన్నావా? 277 00:23:17,231 --> 00:23:20,192 అవును. నేను వెళ్లి కొన్ని వైన్ బాటిళ్లు తెస్తాను, 278 00:23:20,276 --> 00:23:22,528 -మిమ్మల్ని ఇంటిలో కలుస్తాను. -సాయం కావాలా? 279 00:23:22,611 --> 00:23:23,988 లేదు, పర్వాలేదు. 280 00:23:29,368 --> 00:23:32,621 హాయ్. ఎప్పుడూ ఇచ్చేదే ఇవ్వు. నేను ఈరోజు త్వరగా వెళ్లాలి. 281 00:23:32,705 --> 00:23:33,747 తప్పకుండా, సర్. 282 00:23:33,831 --> 00:23:36,417 ఇంకా మీ మహిళా నేస్తం మళ్లీ మీ భోజనానికి కట్టారు. 283 00:23:36,500 --> 00:23:37,626 ఏమన్నావు? 284 00:23:38,252 --> 00:23:42,339 -ఇది చెల్లిస్తానని చెప్పిందా? -అవును. మీరొచ్చేముందే ఆవిడ కాల్ చేసింది. 285 00:24:52,826 --> 00:24:54,119 గుర్తు పెట్టుకోవడానికా? 286 00:24:58,540 --> 00:25:00,292 మీ ఆరోగ్యం బాగా లేదని విన్నాను. 287 00:25:00,376 --> 00:25:02,169 నేను ఎదుర్కోగలిగాను. 288 00:25:02,836 --> 00:25:04,171 మీకు నయంగా ఉందని ఆశిస్తా. 289 00:25:06,924 --> 00:25:10,177 ఇప్పుడు వియెన్నా వెళుతున్నా. నువ్వు తర్వాత మాతో చేరతావు. 290 00:25:10,844 --> 00:25:13,889 ఏ అమ్మాయిలతో అయినా మియా ఏ సంప్రదింపు చేసినా, 291 00:25:13,973 --> 00:25:15,432 నాకు వెంటనే తెలియజేయి. 292 00:25:20,354 --> 00:25:24,066 ఇంకా నీకు ఏం తెలుసని నువ్వు అనుకుంటావో, అదేమీ నీకు తెలియదు. 293 00:25:24,149 --> 00:25:26,652 దీనికి దూరంగా ఉండి, నీ పని చేసుకో. 294 00:25:28,195 --> 00:25:29,196 అలాగే, సర్. 295 00:25:46,130 --> 00:25:47,339 మనం ఎక్కడికి వెళుతున్నాం? 296 00:25:49,008 --> 00:25:51,635 అది సర్‌ప్రైజ్. నీకు సర్‌ప్రైజ్‌లు ఇష్టమా? 297 00:25:52,136 --> 00:25:53,429 ఇష్టం లేదు. 298 00:25:56,098 --> 00:25:57,057 నాన్నా? 299 00:25:57,141 --> 00:25:59,101 బామ్మ రావడం లేదెందుకు? 300 00:25:59,184 --> 00:26:00,477 బామ్మా? ఎందుకంటే... 301 00:26:00,561 --> 00:26:02,479 ఆమె పియెర్రోతో ఉండాలి. 302 00:26:03,230 --> 00:26:04,732 అలా తను ఒంటరిగా ఉండడా? 303 00:26:04,815 --> 00:26:06,150 అవును, సరిగా చెప్పావు. 304 00:26:08,360 --> 00:26:10,279 సరే, నాకు జీబ్రా బాకీ ఉన్నావు. 305 00:26:10,946 --> 00:26:12,281 సరే. మాట ఇస్తున్నాను. 306 00:26:14,992 --> 00:26:17,119 జాగ్రత్త, బుజ్జీ, రైలు పట్టాలకు దూరంగా ఉండు. 307 00:26:17,202 --> 00:26:18,370 అలాగే. 308 00:26:20,372 --> 00:26:21,498 ధన్యవాదాలు. 309 00:26:23,125 --> 00:26:24,376 వియెన్నా వెళుతున్నాను. 310 00:26:24,460 --> 00:26:27,713 మార్గ మధ్యలో మీ ఇద్దరు క్షేమంగా ఉండేలా చోటు వెతుకుతాను. 311 00:26:30,382 --> 00:26:31,800 మనం మాట్లాడుకుందామా? 312 00:26:36,680 --> 00:26:38,891 నీ కూతురు గురించి నాకెందుకు చెప్పలేదు? 313 00:26:38,974 --> 00:26:40,517 నేను చెప్పాలనే అనుకున్నా. 314 00:26:40,601 --> 00:26:43,020 కానీ జరిగిన వాటన్నిటితో నేను భయపడ్డాను. 315 00:26:44,605 --> 00:26:48,108 -నీకలా తెలియడం బాధగా ఉంది. -ఇంకా తన తల్లితో ఉంటున్నావా? 316 00:26:48,192 --> 00:26:50,486 లేదు, నదియా చిన్నప్పుడే మేము విడిపోయాం. 317 00:26:50,569 --> 00:26:52,279 తనకు సమస్యలున్నాయి. వెర్రిది. 318 00:26:52,363 --> 00:26:55,657 -తను ఆరు నెలల పాటు నదియాతో మాట్లాడలేదు. -సరే, సరే. 319 00:26:56,450 --> 00:26:59,119 నాకేం తెలియాల్సిన అవసరం లేదు. అది ముగిసింది. 320 00:26:59,203 --> 00:27:00,287 ఏంటి, అంతేనా? 321 00:27:00,371 --> 00:27:02,539 నీకో పాప ఉంది, అబ్బాస్. అన్నీ మారతాయి. 322 00:27:02,623 --> 00:27:04,458 అది పరిస్థితులను మార్చుతుంది. 323 00:27:04,541 --> 00:27:05,793 అపార్థం చేసుకున్నావు. 324 00:27:05,876 --> 00:27:08,587 -నిన్ను బాగా అర్థం చేసుకున్నాను. -ఏం అర్థమైంది? 325 00:27:08,670 --> 00:27:11,382 నేను నీకు నచ్చాను, తర్వాత నాకో పాప ఉందని తెలిసింది. 326 00:27:12,674 --> 00:27:15,302 నీకు మాతో భాగం కావాలని లేదనే కదా? నేను విన్నది... 327 00:27:15,386 --> 00:27:17,971 నాకు నువ్వు ఇష్టమే, భాగం కావడం నీ ఎంపిక, 328 00:27:18,055 --> 00:27:19,598 కానీ అలా పాప ఎంచుకోలేదు. 329 00:27:19,681 --> 00:27:21,225 ఏ చిన్నారి దీనిని ఎంచుకోదు. 330 00:27:21,308 --> 00:27:23,685 ఈ జీవితం. నీకు అర్థమైందా? 331 00:27:31,777 --> 00:27:33,112 ఇలా రా, బుజ్జీ. 332 00:28:23,162 --> 00:28:24,204 అంతా సరిగా ఉందా? 333 00:28:24,621 --> 00:28:28,000 చివరి స్టాప్‌లో ఎవరూ ఎక్కలేదు, దిగలేదు. ఇప్పటికి సరిగానే ఉంది. 334 00:28:28,083 --> 00:28:29,251 సరే. 335 00:28:36,884 --> 00:28:38,260 మనం తొందరగా దిగిపోవాలి. 336 00:28:38,886 --> 00:28:40,387 దాక్కునే చోటు వెతకాలి. 337 00:28:40,471 --> 00:28:42,389 ఇది మారుమూల ప్రాంతం, బాగుండవచ్చు. 338 00:28:43,056 --> 00:28:44,600 నాకు ఆకలిగా ఉంది. 339 00:28:44,683 --> 00:28:45,809 నాకు ఆకలిగా ఉంది. 340 00:28:46,435 --> 00:28:50,314 ఆకలిగా ఉందా, బుజ్జీ? బోగీ నుంచి చిప్స్ తెచ్చాను. 341 00:28:50,397 --> 00:28:52,316 నాకు అవి వద్దు. నాకు కుకీ కావాలి. 342 00:28:52,983 --> 00:28:54,943 కుకీనా? మన దగ్గర కుకీలు లేవు, బుజ్జీ. 343 00:29:00,782 --> 00:29:03,035 ఇది మేజిక్ పైనాపిల్. 344 00:29:05,204 --> 00:29:07,080 ఇదుగో, నీకిది కావాలా? తిని చూడు. 345 00:29:09,750 --> 00:29:12,294 -ఇది బాగాలేదు. -ఇది ఘోరంగా ఉంది. 346 00:29:15,506 --> 00:29:17,549 మన్నించండి, మీ దగ్గర కుకీ ఉందా? 347 00:29:17,633 --> 00:29:18,675 లేదు, ఏమనుకోకు. 348 00:29:18,759 --> 00:29:19,843 ధన్యవాదాలు. 349 00:29:21,762 --> 00:29:23,972 ఎక్కడికి వెళుతున్నారు? విహారానికా? 350 00:29:24,056 --> 00:29:26,683 ఎక్కడికి వెళుతున్నామో మాకు తెలియదు. చాలా త్వరగా బయల్దేరాము. 351 00:29:26,767 --> 00:29:30,103 -ఎవరో మా వెంట పడుతున్నారు. కోపంగా ఉన్నారు. -నదియా, నదియా, నదియా. 352 00:29:30,187 --> 00:29:31,480 మీరు సమస్యలో ఉన్నారా? 353 00:29:33,065 --> 00:29:37,653 లేదు, లేదు. అదీ, పరిస్థితి చెడింది, అందుకే ఇప్పుడు కొత్త చోటు వెతుక్కోవాలి. 354 00:29:38,737 --> 00:29:40,697 సరే. కుటుంబ సమస్యలు, అంతేగా? 355 00:29:42,074 --> 00:29:44,034 మా కుటుంబం మమ్మల్ని ఒప్పుకోలేదు. 356 00:29:45,327 --> 00:29:48,288 ప్రేమలో పడి పారిపోతున్నారా? మేమందరం ఉన్నాం. 357 00:29:49,581 --> 00:29:51,542 అయితే, సహాయం కావాలా? 358 00:29:56,755 --> 00:29:58,048 మనం ఎందుకు ఆగాము? 359 00:30:00,300 --> 00:30:01,301 ఏంటది? 360 00:30:02,636 --> 00:30:04,304 -వెళదాం పద. -ఏంటి? ఏమయింది? 361 00:30:04,388 --> 00:30:06,014 ఇప్పుడే ఇద్దరు రైలెక్కారు. 362 00:30:07,474 --> 00:30:08,517 హేయ్! 363 00:30:08,600 --> 00:30:09,560 నాకో స్నేహితురాలు ఉంది. 364 00:30:09,643 --> 00:30:12,688 సెయింట్ మాగ్దలీనా ఉత్తరాన ఆమెకో ఫామ్ హౌస్ ఉంది, దగ్గరలోనే. 365 00:30:12,771 --> 00:30:14,940 -ఫ్రాంజ్ పంపాడని చెప్పు. ఫ్రాంజ్! -ధన్యవాదాలు. 366 00:30:30,998 --> 00:30:33,000 కాస్త గౌరవం చూపించు. నన్ను తాకకు! 367 00:30:33,083 --> 00:30:34,793 నన్ను వదులు! పొగరుబోతా! 368 00:30:35,794 --> 00:30:37,921 తప్పుకో! నన్ను వెళ్లనివ్వు! 369 00:30:41,091 --> 00:30:42,759 -నా తర్వాత రండి, సరేనా? -సరే. 370 00:30:43,719 --> 00:30:44,720 వెధవ! 371 00:30:49,725 --> 00:30:50,559 వచ్చెయ్. 372 00:30:51,351 --> 00:30:52,853 పర్వాలేదు, భయపడకు. 373 00:30:54,771 --> 00:30:56,690 -సరే, పదండి. -హనా, వాళ్లు వచ్చేశారు. 374 00:31:43,862 --> 00:31:46,782 ఆన్, అసలెక్కడ ఉన్నావు? నీకోసం ప్రయత్నిస్తున్నాను. 375 00:31:46,865 --> 00:31:48,909 ఇంట్లో ఉన్నాను. సాధన చేస్తున్నాను. 376 00:31:48,992 --> 00:31:50,994 నేను ఫోన్ ఆఫ్ చేస్తానని తెలుసుగా. 377 00:31:51,078 --> 00:31:52,287 అవును. నా మాట విను. 378 00:31:52,371 --> 00:31:57,209 అత్యవసరాల కోసం నీకిచ్చిన చిరునామా గుర్తుందిగా? 379 00:31:57,292 --> 00:32:01,713 నువ్వు భయపడవద్దని చెబుతున్నాను, కానీ నువ్వు నన్నిక్కడ వెంటనే కలవాలి. 380 00:32:01,797 --> 00:32:04,299 నీ సామాన్లు సర్దుకుని వెంటనే బయటపడు, సరేనా? 381 00:32:04,383 --> 00:32:06,426 నన్ను భయపెడుతున్నావు, ఈథన్. 382 00:32:06,510 --> 00:32:08,970 చూడు, భయపడకు. భయపడకు, సరేనా? 383 00:32:09,054 --> 00:32:13,684 నన్ను కలిశాక నీకు వివరిస్తాను. బయల్దేరగానే నాకు సందేశం పంపు. సరేనా? 384 00:32:13,767 --> 00:32:15,227 నువ్వంటే నాకిష్టం. 385 00:32:15,310 --> 00:32:16,144 నాకూ ఇష్టమే. 386 00:32:30,283 --> 00:32:31,451 ఏం చేస్తున్నావు? 387 00:32:33,370 --> 00:32:34,204 ఓ బహుమతి. 388 00:32:35,122 --> 00:32:36,081 నా కోసమా? 389 00:32:36,164 --> 00:32:39,084 అవును. ఇది జీబ్రా కాదు. కానీ... 390 00:32:42,462 --> 00:32:43,588 దీని పేరు ఏంటి? 391 00:32:44,297 --> 00:32:46,133 మి. గుర్రం అందామా? 392 00:32:46,633 --> 00:32:48,427 కానీ ఇది గుర్రం కాదు. ఇది గుర్రం పిల్ల. 393 00:32:52,097 --> 00:32:53,724 ఇలా చేయడం మీ నాన్న నేర్పించారా? 394 00:32:57,269 --> 00:32:59,229 నదియా, బుజ్జీ. త్వరగా పద. 395 00:33:29,009 --> 00:33:30,051 హేయ్, ఆన్! 396 00:33:30,135 --> 00:33:32,763 హాయ్, శాండీ! మనకు ఈరోజు పాఠం లేదు కదా, ఉందా? 397 00:33:32,846 --> 00:33:35,599 లేదు, ఇలా వచ్చినందుకు నన్ను మన్నించు, 398 00:33:35,682 --> 00:33:38,810 కానీ ఈ విషయంలో మీ అదనపు సహాయం నాకు కావాలి. 399 00:33:38,894 --> 00:33:41,104 ఇప్పుడే రిహార్సల్ చేశాం, నేను ఘోరం. 400 00:33:41,188 --> 00:33:43,607 -నేను బయటకు వెళ్లాలి... -అది 8, 9వ బార్‌లలో. 401 00:33:43,690 --> 00:33:45,567 దానికి రెండు నిమిషాలే, ఒట్టు. 402 00:34:07,589 --> 00:34:10,008 ఇది నిజంగా తగిన సమయం కాదు. క్షమించు. 403 00:34:11,676 --> 00:34:14,763 కానీ వచ్చే వారం నువ్వు ఫోన్ చేస్తే, తప్పకుండా చేస్తాను. 404 00:34:19,601 --> 00:34:20,936 ఎక్కడకు వెళుతున్నావు? 405 00:34:52,884 --> 00:34:55,095 నాక్కావలసినది అతను ఎక్కడున్నాడనే. 406 00:35:00,767 --> 00:35:02,894 ఇంటి పనుల గురించి ఫ్రాంజ్ చెప్పాడా? 407 00:35:03,270 --> 00:35:04,437 లేదు. 408 00:35:04,521 --> 00:35:07,482 సహాయం కోసం ఇక్కడుండే అందరినీ అడుగుతాను. 409 00:35:07,566 --> 00:35:08,400 సరే. 410 00:35:08,483 --> 00:35:11,152 నువ్వు, నీ ప్రియురాలు గాదెలో పడుకోవచ్చు. 411 00:35:11,736 --> 00:35:14,322 ఆమె ఉండడం లేదు. నేను, నా కూతురు మాత్రమే. 412 00:35:20,787 --> 00:35:22,581 సాలిడారిటీ 413 00:35:31,089 --> 00:35:33,174 లెఫ్ట్ అండ్ యాంటీ ఫాసిస్ట్ 414 00:35:33,258 --> 00:35:35,552 దే ఆర్ రెడీ ఆర్ వుయ్? 415 00:35:41,725 --> 00:35:45,395 -తనను మా గాదెలోకి తీసుకెళతావా? -సరే, తప్పకుండా. రా, నదియా. 416 00:35:53,028 --> 00:35:55,572 అయితే, నువ్వేం అనుకుంటావు? 417 00:35:55,655 --> 00:35:58,950 ఇది బాగుంది. ఈవిడ పోలీసులను పిలవదు. 418 00:35:59,034 --> 00:36:01,578 లేదు, నా కంటే ఎక్కువగా ఆమెకు పోలీసులపై ద్వేషం. 419 00:36:04,456 --> 00:36:05,665 నేను ఇక వెళ్లాలి. 420 00:36:06,458 --> 00:36:07,751 ఏమయింది? 421 00:36:11,004 --> 00:36:13,465 -బాగానే ఉన్నా. -సరే, ఎందుకలా చెబుతున్నావు? 422 00:36:14,883 --> 00:36:17,135 -ఏమయింది? -నాకు భయంగా ఉంది? 423 00:36:18,219 --> 00:36:20,347 -దేనికి భయం? -నీకు భయంగా లేదా? 424 00:36:23,808 --> 00:36:24,768 లేదు. 425 00:36:26,394 --> 00:36:29,981 లేదు, ప్రేమ నన్ను భయపెట్టదు. అందుకే మనమిక్కడ ఉన్నాం. 426 00:36:30,523 --> 00:36:34,194 నేనిక్కడ ఎందుకున్నానో నాకు తెలియదు. ఇది నాకు కొత్త... 427 00:36:38,573 --> 00:36:39,574 నన్ను నమ్ము. 428 00:36:54,130 --> 00:36:56,466 -దయచేసి నాతో అబద్ధమాడకు. -నీకబద్ధం చెప్పను. 429 00:36:56,549 --> 00:36:57,759 ప్రమాణం చేస్తున్నా. 430 00:37:00,512 --> 00:37:03,139 -నీ కోసం తిరిగొస్తాను, సరేనా? -జాగ్రత్తగా ఉండు. 431 00:37:27,747 --> 00:37:29,416 అక్కడ ఏమీ లేదు. 432 00:37:29,499 --> 00:37:31,835 నీకు చెప్పా. ఆయనెక్కడ ఉన్నాడో నాకు తెలియదు. 433 00:37:36,715 --> 00:37:38,216 ఇది నీకు ఆఖరి అవకాశం. 434 00:37:39,384 --> 00:37:40,593 అతను ఎక్కడున్నాడు? 435 00:37:47,142 --> 00:37:49,602 వద్దు, వద్దు, ప్లీజ్. వద్దు. ప్లీజ్. 436 00:37:52,772 --> 00:37:53,690 వద్దు. 437 00:37:56,401 --> 00:37:57,318 ఏంటి? 438 00:37:58,028 --> 00:37:59,320 పియానో. 439 00:38:03,742 --> 00:38:05,410 పియానో మీద ఎక్కడ? 440 00:38:08,496 --> 00:38:10,248 షీట్ మ్యూజిక్‌లో. 441 00:38:22,635 --> 00:38:24,596 ఒబర్‌మేయర్‌వేగ్ 72 442 00:39:03,051 --> 00:39:06,513 వియెన్నా, ఆస్ట్రియా 443 00:39:45,510 --> 00:39:46,719 ఆన్? 444 00:40:12,453 --> 00:40:13,663 ఈథన్, బాగానే ఉన్నావా? 445 00:40:13,746 --> 00:40:16,958 నేను వెళ్లాలి. ఎవరో లోపలకు రావాలని చూడడం గమనించాను. 446 00:40:17,041 --> 00:40:20,712 -ఎవరది? -ఓ అమ్మాయి. పొడుగ్గా, రాగి జుట్టుతో. 447 00:40:20,795 --> 00:40:23,798 ఫోక్స్‌గార్టెన్ దగ్గర చర్చిలో ఉన్నాను. అక్కడ కలుద్దాం. 448 00:40:36,519 --> 00:40:37,520 హాయ్. 449 00:40:37,604 --> 00:40:39,063 హనా, ఎక్కడున్నావు? 450 00:40:39,564 --> 00:40:40,940 ఇప్పుడే వియెన్నా వచ్చాను. 451 00:40:41,691 --> 00:40:42,901 వాళ్లు శాండీని పంపారు. 452 00:40:43,484 --> 00:40:45,153 తను సురక్షిత గృహం కనుగొంది. 453 00:40:45,236 --> 00:40:47,989 ఫోక్స్‌గార్టెన్ సమీప చర్చిలో ఈథన్ దాక్కున్నాడు. 454 00:40:48,072 --> 00:40:50,033 వీలైనంత త్వరగా నన్నక్కడ కలువు. 455 00:41:01,044 --> 00:41:03,379 నాన్న నాన్నా. ఉన్నారా? నాకు సాయం కావాలి. 456 00:41:03,463 --> 00:41:04,297 నాన్నా? అత్యవసరం. 457 00:41:09,219 --> 00:41:10,428 నీకు ఏం కావాలి? 458 00:41:10,511 --> 00:41:13,556 శాండీ వియెన్నాలో ఉంది. కచ్చితంగా ఎక్కడుందో అని నాకు తెలియాలి. ఇప్పుడే. 459 00:41:13,640 --> 00:41:15,016 వెళదాం పద, మిల్లర్. 460 00:41:15,516 --> 00:41:17,227 రెండు క్షణాలు. బ్యాకప్ చేయాలి. 461 00:41:34,160 --> 00:41:35,703 -బయల్దేరు. -సరే. 462 00:41:35,787 --> 00:41:38,081 ఒబర్‌మేయర్‌వేగ్ 72 463 00:43:10,423 --> 00:43:11,341 హలో, మేరీ. 464 00:43:14,677 --> 00:43:16,471 మనం కలిసి చాలా కాలమైంది. 465 00:44:41,389 --> 00:44:43,391 ఉపశీర్షికలు అనువదించినది కృష్ణమోహన్ తంగిరాల 466 00:44:43,474 --> 00:44:45,476 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి