1 00:00:33,617 --> 00:00:37,538 హనా 2 00:01:01,145 --> 00:01:04,356 మనం గత కొన్ని వారాలలో చేసిన రహస్య ఆపరేషన్ గురించి 3 00:01:04,440 --> 00:01:06,817 మీకు చెప్పడానికి సమావేశమయ్యాము. 4 00:01:06,901 --> 00:01:08,194 అది సాధ్యం కాదు. 5 00:01:11,822 --> 00:01:14,658 ఒక అమెరికన్ లోగుట్టు బయటపెట్టి మన ఆపరేషన్ విఫలం చేయాలని, 6 00:01:14,742 --> 00:01:18,078 మీ అందరినీ ప్రమాదంలో పడేయాలని ప్రయత్నించాడు. 7 00:01:18,162 --> 00:01:20,456 మన వాళ్లు ముగ్గురు లండన్, బార్సిలోనాలో 8 00:01:20,581 --> 00:01:22,917 ముప్పును తొలగించి సమాచారాన్ని తిరిగి పొందేందుకు 9 00:01:23,000 --> 00:01:25,961 కలిసి పని చేశారని చెప్పడానికి నాకెంతో సంతోషంగా ఉంది. 10 00:01:26,045 --> 00:01:29,924 మియా, జూల్స్, శాండీ, ముందుకు రండి. 11 00:01:34,345 --> 00:01:37,765 శాండీ అసమాన నైపుణ్యంతో లోగుట్టు బయటపెట్టిన వాడిని అంతం చేసింది. 12 00:01:37,848 --> 00:01:41,060 సమాచారం పొందబోయేవాడిని జూల్స్ తుదముట్టించింది. 13 00:01:41,143 --> 00:01:45,231 మనల్ని అంతమొందించాలని చూసినవారితో ఆపరేషన్‌లోనే మియా రహస్యంగా పని చేసింది, 14 00:01:45,314 --> 00:01:46,982 తన ప్రాణాల్ని పణంగా పెట్టి... 15 00:01:47,691 --> 00:01:49,026 వారిని అంతం చేసింది. 16 00:01:54,657 --> 00:01:57,993 అయితే, ఈ ఆపరేషన్‌కు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 17 00:01:59,870 --> 00:02:02,456 బార్సిలోనా సంఘటనలో లియో గార్నర్ మరణించాడు. 18 00:02:02,540 --> 00:02:05,668 ఇంకా క్లెమెన్సీ జోన్స్ కూడా తన జీవితాన్ని త్యాగం చేసింది. 19 00:02:06,919 --> 00:02:09,505 ఇద్దరికీ సంతాప కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుతున్నాం. 20 00:02:09,588 --> 00:02:10,464 ఆమెనే కదా? 21 00:02:11,340 --> 00:02:14,677 వాళ్లు చనిపోయారు, కానీ మనతోనే ఉన్నారు. 22 00:02:18,138 --> 00:02:21,100 వాళ్లకు ఎదురుదెబ్బ తగిలింది, కానీ ఉన్నారు. 23 00:03:12,151 --> 00:03:16,697 వియెన్నా, ఆస్ట్రియా 24 00:03:21,285 --> 00:03:23,120 విలియమ్స్‌ను, మధ్యాహ్నం ఒంటిగంట. 25 00:03:23,203 --> 00:03:26,206 భోజనానికి వెళుతున్నాను. సరిగా 13:55కు తిరిగొస్తాను. 26 00:03:26,290 --> 00:03:28,751 సైనవుట్ అవుతోంది... సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ 27 00:03:34,465 --> 00:03:35,299 ఎలా ఉన్నావు? 28 00:03:35,382 --> 00:03:38,260 బాగున్నా. ధన్యవాదాలు. ఎప్పటిలా అదే టేబుల్, ప్లీజ్. 29 00:03:38,344 --> 00:03:39,261 ధన్యవాదాలు. 30 00:03:49,563 --> 00:03:50,564 ఇదెలా ఉంది, సర్? 31 00:03:50,648 --> 00:03:53,609 ఆ, బాగుంది. ధన్యవాదాలు. బిల్ పంపిస్తావా, ప్లీజ్? 32 00:03:53,692 --> 00:03:56,695 -బిల్ కట్టేశారండీ. -ఏమన్నావు? 33 00:03:56,779 --> 00:03:58,113 ఎవరో ఇప్పుడే కట్టారు. 34 00:03:58,197 --> 00:03:59,198 అదృష్టవంతులు. 35 00:04:03,410 --> 00:04:05,204 కదలకు. 36 00:04:05,287 --> 00:04:06,705 ఇక్కడ డిజర్ట్ బాగుంటుంది. 37 00:04:06,789 --> 00:04:07,790 ఏంటి? 38 00:04:12,044 --> 00:04:14,088 నా పేరీ మరీస్సా వీగ్లర్. 39 00:04:14,171 --> 00:04:19,426 ఓ దుష్ట సీఐఏ యూనిట్ చంపాలని నిర్ణయించిన టార్గెట్‌లను చూస్తున్నావు. 40 00:04:20,469 --> 00:04:26,433 ఆ జాబితాలో గల ఇతర పేర్లన్ని యువత, రాజకీయ ప్రేరణ, సామాజిక స్పృహ కలిగినవారివి. 41 00:04:26,517 --> 00:04:27,935 కానీ వారు పౌరులు. 42 00:04:28,602 --> 00:04:32,439 నువ్వు మధ్య, తూర్పు ఐరోపాలో పని చేస్తున్న సీఐఏ విశ్లేషకుడివి. 43 00:04:32,731 --> 00:04:34,775 నీ పేరు జాబితాలో ఎందుకుంది? 44 00:04:36,193 --> 00:04:37,695 నేను సీఐఏ వ్యక్తిని కాదు. 45 00:04:37,778 --> 00:04:41,448 -ఎంబసీ బ్యాక్ ఆఫీస్‌లో పని చేస్తాను. -ఈథన్, నువ్వెవరో నాకు తెలుసు. 46 00:04:41,865 --> 00:04:45,285 పారిస్ స్టేషన్‌కు వెళుతున్నా. కోడ్ విసువియస్. నన్ను కలవొచ్చు. 47 00:04:45,369 --> 00:04:46,328 చూడు. 48 00:04:46,787 --> 00:04:50,082 నేను చేసేది ప్రామాణిక డేటా విశ్లేషణ, కొన్ని లోతైన కవరేజ్‌లు... 49 00:04:50,165 --> 00:04:53,919 గత రెండేళ్లలో నువ్వు ఏ పనులైనా నీ పరిది దాటి చేశావా? 50 00:04:57,548 --> 00:04:59,049 నేను నిన్నెందుకు నమ్మాలి? 51 00:05:01,135 --> 00:05:03,595 నీకు సిటీలో ప్రియురాలు ఉంది. 52 00:05:04,221 --> 00:05:06,598 ఆమెకు బిడ్డ పుట్టబోతోంది. 53 00:05:07,099 --> 00:05:09,560 నీకు ఏది మంచిదో తేల్చుకో. 54 00:05:12,396 --> 00:05:14,064 నీకు ఈ ఫోన్‌లో కాల్ చేస్తాను. 55 00:05:15,274 --> 00:05:17,109 నీకు తెలిసినదంతా నాకివ్వు. 56 00:05:23,157 --> 00:05:26,201 మియా, నీ పట్ల నువ్వు గర్వపడాలి. అభినందనలు! 57 00:05:26,326 --> 00:05:28,245 -అది నిజంగా బాగుంది. -ధన్యవాదాలు. 58 00:05:39,173 --> 00:05:40,215 హాయ్. 59 00:05:40,382 --> 00:05:42,092 నువ్వు ఏదైనా చెప్పవచ్చుగా? 60 00:05:42,176 --> 00:05:44,511 ఇదెలా జరుగుతుందో తెలుసుగా. ఆదేశాలు పాటించా. 61 00:05:44,595 --> 00:05:47,014 -మీరు అద్భుతంగా పని చేశారు! -ధన్యవాదాలు! 62 00:05:47,097 --> 00:05:48,974 సరే, చాలా గొప్పగా పని చేశావు. 63 00:05:54,313 --> 00:05:55,522 ఓరి, దేవుడా. 64 00:06:23,258 --> 00:06:25,219 మనం ఇక్కడ కొంతకాలం ఉంటాం. 65 00:06:25,302 --> 00:06:29,098 ప్రణాళిక ఆమోదం పొంది కార్యాచరణ మొదలుకావడం మనకు తెలియాలి. 66 00:06:29,181 --> 00:06:30,265 నాకు అదేమీ పర్లేదు. 67 00:06:30,349 --> 00:06:32,726 పంప్‌హౌస్‌లో అంతా సిద్ధంగా ఉందని ఆశిస్తాను. 68 00:06:32,810 --> 00:06:35,270 మాకు సీసీటీవీకి పూర్తి యాక్సెస్ కావాలి. 69 00:06:35,354 --> 00:06:36,480 సమస్యేమీ లేదు. 70 00:06:37,689 --> 00:06:41,235 మియా ఉల్ఫ్‌ను మారువేషంలో పంపుతున్నట్లు మాకు చెప్పలేదు. 71 00:06:41,568 --> 00:06:43,195 ఎవరిని నమ్మాలో నాకు తెలియలేదు. 72 00:06:43,278 --> 00:06:46,156 వాషింగ్టన్‌లో ఎవరో గెల్డర్‌కు టార్గెట్ జాబితా ఇచ్చారు. 73 00:06:46,240 --> 00:06:47,616 ఎవరైనా కావచ్చు. 74 00:06:47,699 --> 00:06:48,909 అది నువ్వే కావచ్చు. 75 00:06:50,244 --> 00:06:52,079 వీగ్లర్ చనిపోవడం ఖాయమేనా? 76 00:06:52,162 --> 00:06:55,124 బార్సిలోనాలో మియా ఆమెను కాల్చింది. శరీరం పారేశాను. 77 00:06:57,417 --> 00:07:00,629 మరోసారి నీ పైఅధికారిని కాదని ఆ పైవారికి చెప్పొద్దు, సరేనా? 78 00:07:26,989 --> 00:07:28,657 సందేశాలు ఈరోజు అర్థరాత్రి - ఎం 79 00:09:20,435 --> 00:09:22,020 వాళ్లు మనల్ని అనుమానించారా? 80 00:09:23,021 --> 00:09:24,064 నేనలా భావించను. 81 00:09:28,026 --> 00:09:29,194 అబద్ధం బాగా చెబుతావు. 82 00:09:33,907 --> 00:09:34,950 ధన్యవాదాలు. 83 00:09:53,093 --> 00:09:54,428 అంతా బాగానే ఉందా? 84 00:09:54,511 --> 00:09:56,972 ఉంది. మనకు సందర్శకులు వచ్చారు. 85 00:09:57,055 --> 00:09:58,682 సరే. మీరే అని భావించాను. 86 00:10:08,191 --> 00:10:09,192 ఎక్కడున్నావు? 87 00:10:09,276 --> 00:10:12,529 బవేరియన్ గ్రామాలలో ఉన్నాను. ఈ నెట్‌వర్క్ సురక్షితం. 88 00:10:12,612 --> 00:10:13,655 ఒంటరిగా ఉన్నావా? 89 00:10:13,947 --> 00:10:14,823 అవును, ఒంటరిగా. 90 00:10:15,741 --> 00:10:18,702 నీ కోసం వెతికాను. నీవు చనిపోయావని సీఐఏ ఫైల్‌లో ఉంది. 91 00:10:18,785 --> 00:10:20,787 మనం దాన్ని అలాగే ఉంచుందాం. 92 00:10:21,997 --> 00:10:25,208 నాకు ఏం తెలియజేస్తావు? నాకు ఎక్కువ సమయం లేదు. 93 00:10:25,334 --> 00:10:27,377 కొంత సమాచారం పంపుతున్నాను. 94 00:10:28,420 --> 00:10:31,214 రెండేళ్ల క్రితం, ఈమె వియెన్నాకు వచ్చింది. 95 00:10:31,298 --> 00:10:34,885 బ్రియానా స్టేపుల్‌టన్. లాంగ్లేలో రహస్య ఆపరేషన్ కోసం పంపారంది. 96 00:10:34,968 --> 00:10:37,304 నన్ను, నాతోటి కంప్యూటర్ ప్రోగ్రామర్‌ను 97 00:10:37,387 --> 00:10:39,222 కొత్త ప్రాజెక్టు కోసం నియమించింది. 98 00:10:39,306 --> 00:10:40,640 ఆ ప్రోగ్రామర్ పేరేంటి? 99 00:10:40,724 --> 00:10:41,975 మాక్స్ కేప్లన్. 100 00:10:42,267 --> 00:10:46,355 సంభావ్య విధ్వంసక పౌరుల జాబితాను రూపొందించడం మా పని. 101 00:10:46,438 --> 00:10:49,649 ఎవరైతే 30 ఏళ్ల లోపు ఉండి, ప్రస్తుత విశ్లేషణ ప్రకారం, 102 00:10:49,733 --> 00:10:52,903 భవిష్యత్తులో యూఎస్‌కు సమస్యగా మారేవారు. 103 00:10:52,986 --> 00:10:56,239 కోట్ల సోషల్ మీడియా ఫీడ్‌లు, ఈమెయిల్‌లు, స్కూల్ ప్రాజెక్టులకు 104 00:10:56,323 --> 00:10:58,075 నాకు, మ్యాక్స్‌కు యాక్సెస్ ఉంది. 105 00:10:58,575 --> 00:11:00,494 మేము జాబితా రూపకల్పన ఆరంభించాం. 106 00:11:00,577 --> 00:11:01,787 తర్వాత ఏం జరిగింది? 107 00:11:02,245 --> 00:11:06,333 నాకు సౌకర్యంగా అనిపించలేదు. మేము నిబంధనలు ఉల్లంఘిస్తున్నాం. 108 00:11:06,416 --> 00:11:08,168 13 ఏళ్ల చిన్నపిల్లలపై నిఘా వేశాం 109 00:11:08,251 --> 00:11:12,047 కారణం 20 ఏళ్ల నాటికి వారు ప్రమాదకారులు అవుతారని సీఐఏ ఆలోచన. 110 00:11:12,130 --> 00:11:14,132 నేను సంతకం చేసింది అందుకు కాదు. 111 00:11:14,216 --> 00:11:15,133 అందుకే వదిలేశాను. 112 00:11:16,426 --> 00:11:17,427 ఇంకేమైనా ఉందా? 113 00:11:19,179 --> 00:11:20,347 కొంత పరిశోధించాను. 114 00:11:21,014 --> 00:11:23,809 తెలిసింది ఏంటంటే స్టేపుల్‌టన్ రహస్య ఆపరేషన్‌లో లేదు. 115 00:11:23,892 --> 00:11:26,269 ఆమె పయనీర్ అనే గ్రూప్ నుంచి వచ్చింది. 116 00:11:26,353 --> 00:11:29,189 దానిని నడిపేది ఒక వ్యక్తి. తన ప్రైవేట్ ఈమెయిల్‌లలో, 117 00:11:29,272 --> 00:11:31,108 ఆమె అతన్ని ఛైర్మన్ అని పేర్కొంది. 118 00:11:31,191 --> 00:11:32,859 -"ఛైర్మన్"? -అవును. 119 00:11:32,943 --> 00:11:33,902 కేప్లన్ ఛైర్మన్ 120 00:11:33,985 --> 00:11:35,987 అప్పుడు నాకు భయమేసి పరిశోధన ఆపేశాను. 121 00:11:36,071 --> 00:11:40,033 మాక్స్ తన ఊరు వెళ్లాక, మొత్తం సద్దుమణిగింది. అది ఏడాది క్రితం. 122 00:11:40,117 --> 00:11:41,201 సరే, మంచిది. 123 00:11:41,410 --> 00:11:43,703 అదే రెస్టారెంట్లో భోజనం చేస్తావా? 124 00:11:43,787 --> 00:11:44,621 అవును. 125 00:11:44,704 --> 00:11:48,125 నేను నీకు మళ్లీ చెల్లిస్తే, ప్రమాదంలో ఉన్నావని దాని అర్థం. 126 00:11:48,208 --> 00:11:50,627 నీ భాగస్వామిని కలిసి, నాకు వెంటనే ఫోన్ చెయ్. 127 00:11:58,301 --> 00:11:59,386 అది ఆమెనే. 128 00:11:59,511 --> 00:12:00,470 ఆ వచ్చినామె. 129 00:12:01,388 --> 00:12:04,307 -దీనిపై ఏమైనా తెలుసా? -చంపాల్సిన జాబితా ఇచ్చారంతే. 130 00:12:04,391 --> 00:12:07,477 -అదెలా చేశారో నాకు తెలియదు. -సరే, నీకిప్పుడు తెలుసు. 131 00:12:07,978 --> 00:12:09,229 ఛైర్మన్ ఎవరు? 132 00:12:10,272 --> 00:12:11,106 నాకు తెలియదు. 133 00:12:12,190 --> 00:12:14,443 ప్రభుత్వంలో ఎవరైనానా? ప్రముఖ వ్యక్తా? 134 00:12:14,526 --> 00:12:16,611 ట్రైనీలను చూసుకుంటాను, మరీస్సా. 135 00:12:17,154 --> 00:12:19,948 నేను అలాంటి సమాచారానికి చేరువగా రాలేదు. 136 00:12:20,824 --> 00:12:24,369 సరే, విను, నాకు ఐరోపాలో మొదటి ఐదు హత్యల సమాచారం కావాలి. 137 00:12:24,453 --> 00:12:25,787 హనాను పారిస్‌కు పంపాలి, 138 00:12:25,871 --> 00:12:28,498 మొదటి టార్గెట్ ఆమెకు ఇవ్వాలి. అబ్బాస్ నజీరి. 139 00:12:28,582 --> 00:12:30,083 నేనది చేయగలనని అనుకోను. 140 00:12:30,167 --> 00:12:34,296 నువ్వు దాదాపు వాళ్ల ఆపరేషన్‌ను బహిర్గతం చేశావని వాళ్లకు తెలియాలంటావా? 141 00:12:35,839 --> 00:12:37,257 అలా జరిగేలా చూడు. 142 00:12:46,057 --> 00:12:48,602 స్టేపుల్‌టన్ ఎవరికి నివేదిక ఇస్తుందో తెలియాలి. 143 00:12:48,685 --> 00:12:50,395 ఛైర్మన్ ఎవరో తెలియాలి. 144 00:12:51,354 --> 00:12:54,441 నువ్వు ఏం కనుగొన్నా, మనిద్దరి మధ్యే ఉండాలి. 145 00:12:56,568 --> 00:12:57,569 సరే. 146 00:13:04,242 --> 00:13:05,243 హేయ్? 147 00:13:06,578 --> 00:13:07,579 బాగానే ఉన్నావుగా? 148 00:13:08,622 --> 00:13:10,290 బాగున్నాను. నేనెందుకు ఉండను? 149 00:13:11,291 --> 00:13:13,335 సరే, నువ్వక్కడ ఒంటరిగా ఉన్నావు. 150 00:13:13,793 --> 00:13:15,462 అవును, నాకు అలవాటే. 151 00:13:16,254 --> 00:13:18,048 నాకు ఏ అంచనాలు లేవు. 152 00:13:19,299 --> 00:13:21,176 నీకు ఉండాలి. నువ్వింకా యువతివే. 153 00:13:23,261 --> 00:13:26,932 మనం విజయం సాధించగలిగితే, 154 00:13:27,641 --> 00:13:29,893 నువ్వు కోరుకున్న జీవితం పొందవచ్చు. 155 00:13:31,561 --> 00:13:34,689 మరీస్సా, నేను కోరుకున్న జీవితం నువ్వు నాకు ఇచ్చినా, 156 00:13:35,440 --> 00:13:37,526 దానిని ఏం చేసుకోవాలో నాకు తెలియదు. 157 00:13:38,026 --> 00:13:39,986 నాకు పోరాడడమే తెలుసు. 158 00:13:53,542 --> 00:13:54,459 సరే, అందరూ, 159 00:13:54,543 --> 00:13:58,547 కొన్ని వారాల తర్వాత ఏం జరగనుందో ఈరోజు మీతో మాట్లాడాలి. 160 00:13:58,630 --> 00:14:02,676 మీరు విశాలమైన ప్రపంచంలోకి వెళతారు, పైగా మీరు ఇక తిరిగి రారు. 161 00:14:03,552 --> 00:14:04,594 మీరు సిద్ధమా? 162 00:14:05,095 --> 00:14:06,346 కానీ నేనిది చెప్పాలి. 163 00:14:06,429 --> 00:14:09,474 నేనిది చెప్పాలి, మీ టార్గెట్లు కూడా సిద్ధం. 164 00:14:10,225 --> 00:14:13,103 వాళ్లు మిమ్మల్ని చంపేందుకు వెనుకాడరు, అవకాశం ఇస్తే. 165 00:14:13,186 --> 00:14:16,356 అందుకే వాళ్లను ఆశ్చర్యపరచాలి, మీరు క్రూరంగా ఉండాలి. 166 00:14:16,690 --> 00:14:17,983 మీరు సైనికులు. 167 00:14:18,733 --> 00:14:22,654 కానీ, మీరు సాధారణ సైనికులలా నిబంధనలతో పోరాడనవసరం లేదు. 168 00:14:23,530 --> 00:14:24,656 ఈ యుద్ధంలో, 169 00:14:25,907 --> 00:14:27,158 ఏదైనా చేయవచ్చు. 170 00:15:35,268 --> 00:15:37,354 హేయ్! ఆపు! ఆపు! 171 00:16:05,215 --> 00:16:07,342 నేనది ఛైర్మన్‌తో చర్చిస్తాను. 172 00:16:26,611 --> 00:16:29,614 ...నీతో తర్వాత మాట్లాడతాను. రేపు కలుద్దాం. 173 00:16:30,031 --> 00:16:31,032 అంతే. 174 00:16:36,955 --> 00:16:37,956 హేయ్! 175 00:16:39,416 --> 00:16:40,417 హాయ్. 176 00:16:43,628 --> 00:16:46,631 ఏం జరుగుతుందో మాకు చెప్పకుండా నువ్వు రిస్క్ చేశావు. 177 00:16:47,340 --> 00:16:49,551 దాంతో లండన్‌లో నువ్వు చనిపోయుండేదానివి. 178 00:16:50,427 --> 00:16:51,678 అది నీ కలల్లోనే. 179 00:16:56,391 --> 00:16:57,434 ఏంటి విషయం? 180 00:16:57,934 --> 00:16:59,686 నిద్ర పట్టడం లేదు. 181 00:17:02,480 --> 00:17:05,817 నేను చంపిన విలేఖరి కనిపిస్తూనే ఉన్నాడు. 182 00:17:06,651 --> 00:17:08,486 అది తమాషా, వాళ్లు... 183 00:17:09,654 --> 00:17:13,658 ఆ పని చేసే ముందు నువ్వు ఏం చేయాలో 184 00:17:13,742 --> 00:17:15,118 వాళ్లు చాలా చెబుతారు. 185 00:17:16,035 --> 00:17:17,954 ఫోరెన్సిక్ సంసిద్ధత. 186 00:17:18,955 --> 00:17:22,542 తరువాత జరగబోయేది ఒక మాట కూడా చెప్పరు. 187 00:17:28,047 --> 00:17:29,048 మరో విషయం, 188 00:17:29,466 --> 00:17:31,426 శాండీ నిన్నింకా అనుమానిస్తోంది. 189 00:17:31,509 --> 00:17:33,303 మాకు మోసం చేస్తున్నావని తన అనుమానం. 190 00:17:33,386 --> 00:17:35,054 సరే, త్వరలో మనం వెళ్లిపోతాం, 191 00:17:35,138 --> 00:17:38,141 శాండీ, నేను పరస్పరం చూసుకునే పని లేదు. అందుకే... 192 00:17:39,058 --> 00:17:41,019 తనతో మాట్లాడే ప్రయత్నం చేయచ్చుగా? 193 00:17:41,102 --> 00:17:43,730 నువ్వు నిజంగా మాతో ఉంటే, నీకు పోయేది ఏముంటుంది? 194 00:17:43,813 --> 00:17:46,649 ఎవరు ముందు నన్ను నేను నిరూపించుకోవాల్సిన పనిలేదు. 195 00:17:48,693 --> 00:17:50,403 లేదు. నువ్వెప్పుడూ చేయలేదు. 196 00:17:52,447 --> 00:17:53,948 అందుకే నువ్వు ఒంటరిదానివి. 197 00:19:35,091 --> 00:19:37,927 భేటీలు చాలాసేపు ఉంటున్నాయి. ఆమెకిపుడు కాఫీ కావాలి. 198 00:19:38,011 --> 00:19:39,178 నేనది చూసుకుంటా. 199 00:19:39,262 --> 00:19:42,891 సరే, తలుపు బయట దాన్ని వదిలెయ్. వాళ్లకు భంగం కలిగించవద్దన్నారు. 200 00:20:43,743 --> 00:20:45,578 ఈ అమ్మాయిలలో ఏదో ఉంది, బాబూ. 201 00:20:46,204 --> 00:20:47,330 అదృశ్య సైన్యం. 202 00:20:48,206 --> 00:20:49,707 ఆమెను ఓడిస్తావనుకున్నావా? 203 00:20:50,583 --> 00:20:52,251 యత్నించే అవసరం లేకపోవడం సంతోషం, 204 00:20:56,923 --> 00:21:00,885 నాకు తొలివిడత 20 మిషన్లు ఈ ఏడాదిలో పూర్తి కావాలి. 205 00:21:02,178 --> 00:21:03,262 అది మరీ తొందర. 206 00:21:03,846 --> 00:21:05,139 అది సాధించగలమా? 207 00:21:05,848 --> 00:21:08,643 అది జరగాలి. ఏ తప్పు జరగకపోతే. 208 00:21:11,479 --> 00:21:12,855 జాన్ కార్‌మైకేల్ సంగతేంటి? 209 00:21:12,939 --> 00:21:14,357 ఆదేశాలను పాటిస్తున్నాడు. 210 00:21:14,440 --> 00:21:18,277 బార్సిలోనాలో జరిగినది అతను చెప్పాక, తనను నమ్మావా? 211 00:21:18,611 --> 00:21:19,988 మీరు అతన్ని నమ్మరా? 212 00:21:20,071 --> 00:21:23,574 నేను ఎవరినీ నమ్మను, బ్రియానా. నీకు ఈపాటికే ఆ విషయం తెలియాలి. 213 00:21:24,826 --> 00:21:26,911 దీనికోసం మనం చాలా ఎదురుచూశాం. 214 00:21:27,203 --> 00:21:29,872 మనం ఏ తప్పులూ చేయడంలేదని గట్టిగా నిర్ధారించుకో. 215 00:21:31,749 --> 00:21:32,750 ఏంటది? 216 00:21:36,129 --> 00:21:37,380 అది పిల్లి అంతే. 217 00:21:37,839 --> 00:21:39,841 దాన్ని వదిలించుకోవాలని అనుకున్నాం. 218 00:21:41,092 --> 00:21:42,218 ఓ నిమిషం ఇవ్వండి. 219 00:21:51,394 --> 00:21:53,563 అన్నిటిలో సమర్థత ఆశిస్తాను, బ్రియానా. 220 00:21:53,855 --> 00:21:56,858 నాకు నిరుత్సాహాలు నచ్చవని నీకు తెలుసని భావిస్తాను. 221 00:21:58,192 --> 00:22:02,113 పారిస్ శివారు ప్రాంతం 222 00:22:35,396 --> 00:22:37,648 సందేశం హెచ్: - ఛైర్మన్ - చిత్రం 223 00:22:41,694 --> 00:22:44,697 హఫీజ్? నేను రేచెల్ సరాల్ట్. 224 00:22:44,781 --> 00:22:46,949 గతంలో నాకు పాస్‌పోర్ట్‌లు చేశావు. 225 00:22:47,658 --> 00:22:51,162 సరే, మంచిది. నాకు మరొక సాయం కావాలి. 226 00:22:51,245 --> 00:22:55,500 మియా చాలా ప్రత్యేకం అని చెప్పాల్సిందే. అన్నింటిలో ఆమె అగ్రభాగాన ఉంటుంది. 227 00:22:57,752 --> 00:22:59,378 ఆమె గతంలో కూడా చంపింది. 228 00:22:59,462 --> 00:23:01,089 ఆమెను మొదటగా పంపుతావా? 229 00:23:02,799 --> 00:23:03,925 అది నీ ఎంపిక. 230 00:23:05,760 --> 00:23:07,804 మనం ఆమెను ఎక్కడకు పంపాలని సూచిస్తావు? 231 00:23:10,389 --> 00:23:11,599 బహుశా, బెర్లిన్? 232 00:23:11,682 --> 00:23:15,853 వద్దు. తను గతంలో అక్కడుంది. చాలా ఎక్కువ జ్ఞాపకాలుంటాయి. అది ప్రమాదం. 233 00:23:16,187 --> 00:23:17,355 అవును, కచ్చితంగా. 234 00:23:19,357 --> 00:23:20,358 అయితే, పారిస్? 235 00:23:23,736 --> 00:23:25,238 జాగ్రత్తగా గమనించు. 236 00:23:29,158 --> 00:23:32,286 నాకొకటి ఆశ్చర్యంగా ఉంది, జాన్. 237 00:23:32,370 --> 00:23:34,789 నువ్వు యూట్రాక్స్‌లో మొదటి నుంచి ఉన్నావు. 238 00:23:34,872 --> 00:23:36,415 అయినా ఇన్నేళ్ల తర్వాత కూడా 239 00:23:36,499 --> 00:23:39,794 ఇంకా మధ్య స్థాయి బట్వాడా వ్యక్తిగానే ఉన్నావు. ఎందుకు? 240 00:23:40,878 --> 00:23:43,381 ఎంత పైకి చేరితే, అంత పైనుండి కింద పడతాం. 241 00:23:43,464 --> 00:23:45,383 కొంతకాలం పాటు తాగేవాడివిగా? 242 00:23:47,593 --> 00:23:51,055 అది చాలాకాలం క్రితం. నీ వయసులో ఉండేవాడిని, ఇంకా తక్కువేనేమో. 243 00:23:52,431 --> 00:23:54,475 ఒత్తిడికి లొంగి పోయాను. 244 00:23:56,811 --> 00:23:58,855 ఇప్పుడు నా పని చేస్తానంతే. 245 00:24:07,989 --> 00:24:09,907 నీ మొదటి మిషన్. పారిస్. 246 00:24:09,991 --> 00:24:11,367 అబ్బాస్ నజీరి. 247 00:24:12,535 --> 00:24:13,536 హనా. 248 00:24:16,038 --> 00:24:18,749 మనం కలిసినప్పుడు మరీస్సా నీతో ఏం మాట్లాడింది? 249 00:24:19,876 --> 00:24:21,878 నా బాగోగుల గురించి తెలుసుకుంది. 250 00:24:21,961 --> 00:24:24,130 నేను ఇబ్బందులు పడుతున్నానని అనుకుంది, 251 00:24:24,797 --> 00:24:26,174 భావోద్వేగంగా. 252 00:24:27,925 --> 00:24:28,926 మరి నువ్వు? 253 00:24:30,928 --> 00:24:31,929 నేనలా అనుకోను. 254 00:24:32,889 --> 00:24:33,890 మరి నువ్వు? 255 00:24:46,652 --> 00:24:47,486 సరే... 256 00:24:48,112 --> 00:24:50,781 మనం అందరం ఎదురుచూస్తున్న ఆ క్షణం ఇదే. 257 00:24:51,032 --> 00:24:53,618 నేనది చెప్పి తీరాలి, నాకు గర్వంగా ఉంది. 258 00:24:53,743 --> 00:24:56,787 రేపటి నుండి మీరు వృత్తిలో చేరుతారు. 259 00:24:57,622 --> 00:24:59,332 ఇక్కడ మెడోస్‌లో మీరు సృష్టించిన 260 00:24:59,415 --> 00:25:01,959 జీవితాన్ని జీవించేందుకు ఇది మీకు అవకాశం. 261 00:25:02,501 --> 00:25:06,797 ఇక్కడకు అతి తక్కువ సంప్రదింపులతో అతిరహస్యంగానే ఉంటారు. 262 00:25:06,881 --> 00:25:09,592 మీరు మీ పాత్రలో నిమగ్నమవుతారు బహిరంగంగా. 263 00:25:10,593 --> 00:25:12,345 మీ టార్గెట్‌ను తెలుసుకుంటారు, 264 00:25:12,428 --> 00:25:14,931 వారి విధానాలు, వాళ్ల జీవనం, కార్యచరణ ఎలాంటివో. 265 00:25:15,014 --> 00:25:16,182 ఎవరినీ నమ్మకండి. 266 00:25:17,183 --> 00:25:18,893 మీపైనే మా నమ్మకం. 267 00:25:18,976 --> 00:25:21,103 మిషన్ వివరణ టార్గెట్: జోఫియా వోజిక్ 268 00:25:38,412 --> 00:25:40,248 వియెన్నా 269 00:26:05,898 --> 00:26:08,401 మీరు సమాజం పని తీరును అంగీకరిస్తారా? 270 00:26:08,484 --> 00:26:10,111 ఎపుడైనా దానిపై ఆలోచించారా? 271 00:26:10,194 --> 00:26:11,988 అది మీరెప్పుడూ ఆలోచించకపోతే, 272 00:26:12,071 --> 00:26:14,949 నిద్రలో ఉన్నారు, కోమాలో లేక అభిప్రాయాలు రుద్దబడి. 273 00:26:15,032 --> 00:26:17,910 మీ ఆలోచనలను తిరిగి సమీక్షించాలి. మీ ప్రతి ఆలోచన. 274 00:26:17,994 --> 00:26:20,913 మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి: ఏది నిజం, ఏది మంచిది? 275 00:26:20,997 --> 00:26:23,207 మీరు ఆలోచించడం నేర్చుకోవాలి. 276 00:26:23,291 --> 00:26:28,337 ఎందుకంటే మీరు ఆలోచించకుండా ముందుకు సాగితే, మీరూ దానిలో భాగమే. 277 00:27:30,900 --> 00:27:33,027 ...లేదా ముందుగా ఏర్పరచిన విశ్వాసాలు. 278 00:27:33,110 --> 00:27:34,820 మీ ఆలోచనలు మీ సొంతమా? 279 00:27:34,904 --> 00:27:39,075 తల్లిదండ్రులు మీకు చెప్పినవి నమ్ముతారా, లేక మీకు సొంత విశ్వాసాలున్నాయా? 280 00:27:39,158 --> 00:27:40,159 మీరు స్వతంత్రులా... 281 00:27:40,242 --> 00:27:41,285 సందేశం నాన్న నుండి 282 00:27:41,369 --> 00:27:43,829 ...లేదా మీరు మీ సమాజంలాగే ఆలోచిస్తారా? 283 00:27:45,373 --> 00:27:47,583 హాయ్ బుజ్జీ. నేను నాన్నను. 284 00:27:49,919 --> 00:27:52,004 నీకు ఏం కావాలి? 285 00:27:58,886 --> 00:28:01,430 మీ బడిలో ఉన్న అమ్మాయి పాత చిట్కాలు వాడవచ్చు. 286 00:28:01,514 --> 00:28:02,765 నీకు తెలియాలని భావించా. 287 00:28:04,850 --> 00:28:06,894 నిర్వాహకుని లాగిన్ యూజర్‌నేమ్: పాస్వర్డ్: 288 00:28:12,358 --> 00:28:13,776 సందేశాలు లేవు 289 00:28:15,569 --> 00:28:17,530 శుభ సాయంత్రం, అందరికీ. 290 00:28:18,322 --> 00:28:21,867 నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధిని. 291 00:28:22,451 --> 00:28:24,787 నేను కొన్ని మాటలు చెప్పాలని భావించాను. 292 00:28:25,287 --> 00:28:28,749 దీని గురించి, మెడోస్‌లో మీకిది ఆఖరి రాత్రి. 293 00:28:28,833 --> 00:28:31,168 మొదటగా, మీ దేశ సేవలో 294 00:28:31,252 --> 00:28:35,172 మీరు చేస్తున్న దానికి మీకు ధన్యవాదాలు. 295 00:28:37,133 --> 00:28:40,594 ఈ రాత్రి తరువాత మీరు మళ్లీ కలవరు. 296 00:28:40,803 --> 00:28:43,431 ప్రపంచంలో విభిన్న ప్రాంతాలలో ఒంటరిగా 297 00:28:43,514 --> 00:28:45,975 మీరు మీ సేవా సంవత్సరాలను పూర్తి చేస్తారు. 298 00:28:47,059 --> 00:28:50,062 అది ఎంతకాలం ఉంటుందో ఇప్పుడు మాకు తెలియదు. 299 00:28:50,146 --> 00:28:51,897 కానీ మీరు పూర్తి చేశాక, 300 00:28:51,981 --> 00:28:56,819 మీరు మీ కోసం సృష్టించుకున్న జీవితం జీవించేందుకు మీకు స్వేచ్ఛ లభిస్తుంది. 301 00:28:57,319 --> 00:29:01,240 ఏళ్ల తరబడి మాకు సేవ చేసినందుకు అది మీకు బహుమతి. 302 00:29:02,283 --> 00:29:06,620 ఇంకా, ఎవరికి తెలుసు, భవిష్యత్తులో ఎప్పుడైనా 303 00:29:06,704 --> 00:29:09,165 క్లాస్‌లోని వారంతా కలుసుకోవడం సాధ్యమేమో. 304 00:29:09,248 --> 00:29:12,626 కానీ ఇప్పటికి, ఇది మనం వీడ్కోలు చెప్పే సమయం. 305 00:29:13,169 --> 00:29:16,130 అందుకే ఈరాత్రి ఆనందించండి. 306 00:29:16,213 --> 00:29:18,174 మా తరఫున కొన్ని బీర్లు తీసుకోండి. 307 00:29:19,175 --> 00:29:21,635 మీ భవిష్యత్తు రేపు ఆరంభమవుతుంది. 308 00:29:23,804 --> 00:29:27,558 తమ పేరులోని ప్రతి అక్షరానికి ఒక షాట్ చొప్పున అందరూ తాగాలి! 309 00:29:27,641 --> 00:29:29,435 నీది దురదృష్టం, సవానా! 310 00:29:29,518 --> 00:29:31,020 ఒకటి, రెండు, మూడు, "హెచ్"! 311 00:29:31,103 --> 00:29:33,230 ఇది తీసుకో. నువ్వు తీసుకో, తీసుకో. 312 00:30:36,961 --> 00:30:38,045 నీకు గర్వంగా ఉందా? 313 00:30:39,713 --> 00:30:41,382 వీళ్లు నీ సృష్టిరూపాలు. 314 00:30:42,758 --> 00:30:45,010 ఇదంతా పూర్తయ్యాక వాళ్లకు ఏం జరుగుతుంది? 315 00:30:45,094 --> 00:30:46,804 వాళ్లు మళ్లీ తిరిగి కలుస్తారా? 316 00:31:26,802 --> 00:31:30,389 వచ్చేవారం ఈ పాటికి, మనమంతా ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉంటాం. 317 00:31:30,472 --> 00:31:32,850 మనం మళ్లీ తిరిగి కలుస్తామంటావా? 318 00:31:32,933 --> 00:31:33,934 తప్పకుండా కలుస్తాం. 319 00:31:34,018 --> 00:31:36,895 మన సేవాకాలం అయిపోయాక సాధారణ జీవన సమయంలో, 320 00:31:36,979 --> 00:31:39,607 మనం కోరుకున్నప్పుడు ప్రయాణం చేసి కలవొచ్చు. 321 00:31:39,690 --> 00:31:41,233 మనం ఒకరినొకరం ఎలా కనుగొంటాం? 322 00:31:41,942 --> 00:31:44,320 సోషల్ మీడియా గురించి ఎపుడైనా విన్నావా, జెస్సీ? 323 00:31:44,403 --> 00:31:47,740 మన మొత్తం జీవితాలన్నీ అందులో ఉంటాయి. నిజంగానే. 324 00:31:49,241 --> 00:31:51,285 అమ్మో, నేనీ చోటును ఎన్నడూ మరువలేను. 325 00:31:52,411 --> 00:31:54,288 హెలెన్, నీకు సెంటిమెంట్ ఎక్కువ. 326 00:31:54,371 --> 00:31:57,499 మనమంతా ఇక్కడ విభిన్నంగా మారాం, అంతే కదా? 327 00:31:59,376 --> 00:32:00,878 నువ్వలా అనుకోవా, మియా? 328 00:32:02,630 --> 00:32:03,631 కావచ్చు. 329 00:32:05,174 --> 00:32:07,217 నాకు అది విభిన్నం అనుకుంటాను. 330 00:32:08,218 --> 00:32:09,219 ఎందుకు? 331 00:32:10,012 --> 00:32:11,013 నాకు తెలియదు. 332 00:32:11,096 --> 00:32:11,930 నేను అనుకుంటా. 333 00:32:12,014 --> 00:32:15,517 హేయ్, శాండీ. నువ్వు మాకు ఐదు షాట్ల టకీలా బాకీ. 334 00:32:15,601 --> 00:32:17,394 నేను తాగే మూడ్‌లో లేను. 335 00:32:17,478 --> 00:32:19,605 ఎందుకు లేవు? ఇది మన చివరి రాత్రి. 336 00:32:19,688 --> 00:32:23,567 -తెలియదు. నన్నేదో ఇబ్బంది పెడుతోంది. -శాండీ, ఇదేంటి? 337 00:32:23,651 --> 00:32:27,154 ఒకవేళ మియా మారువేషంలో ఉంటే, స్పానిష్ హోటల్‌లో నా తల మీదకు 338 00:32:27,237 --> 00:32:30,866 ఎందుకు మూడు సార్లు కాల్చిందో, తెలుసుకోవాలని ప్రయత్నం కావచ్చేమో? 339 00:32:31,659 --> 00:32:34,495 లేదా గత రాత్రి నువ్వు ఎవరినీ కలిశావని? 340 00:32:34,578 --> 00:32:36,163 అక్కడ ఆఫీసుల పక్కన. 341 00:32:40,167 --> 00:32:42,878 ఏమయింది? నీ నాలుక మడత పడిందా? 342 00:32:42,961 --> 00:32:44,046 ఏం జరుగుతోంది? 343 00:32:44,505 --> 00:32:46,465 గత రాత్రి ఎవరిని కలిశావు, మియా? 344 00:32:54,139 --> 00:32:56,809 నేను ఎవరినీ కలవలేదు. కాస్త వ్యాహ్యాళి అంతే. 345 00:32:56,892 --> 00:32:59,561 -అర్థరాత్రి సమయంలోనా? -నాకు నిద్ర పట్టలేదు. 346 00:32:59,645 --> 00:33:01,689 ఎందుకు? ఎందుకు నిద్ర పట్టలేదు? 347 00:33:01,772 --> 00:33:02,815 -మాట్లాడు. -శాండీ! 348 00:33:02,898 --> 00:33:04,191 దీనికి దూరంగా ఉండు. 349 00:33:06,485 --> 00:33:08,529 ఎవరిని కలిశావు? నాకు నిజం తెలియాలి. 350 00:33:08,612 --> 00:33:10,322 శాండీ, ఆమెకు విరామం ఇవ్వు. 351 00:33:10,406 --> 00:33:13,325 -జెస్సీ, దూరంగా ఉండు. -ద్రోహానికి పథకం వేస్తున్నావు. 352 00:33:13,409 --> 00:33:14,576 ఎవరిని కలిశావు? 353 00:33:14,660 --> 00:33:18,038 ఎవరినీ కలవలేదు. నిద్ర పట్టలేదని నీకు చెప్పాను. 354 00:33:21,792 --> 00:33:24,211 క్లెమెన్సీని రహస్యంగా కలిసిన చోటుకు వెళతాను. 355 00:33:24,294 --> 00:33:25,921 ఎందుకు? ఎందుకలా చేస్తావు? 356 00:33:29,299 --> 00:33:30,592 తనను చంపాను కాబట్టి. 357 00:33:34,471 --> 00:33:35,556 బార్సిలోనాలో. 358 00:33:37,766 --> 00:33:41,103 విల్లా నుంచి వెళ్లేటప్పుడు తన తల వెనుక భాగంలో కాల్చాను. 359 00:33:41,186 --> 00:33:42,855 మోసగత్తె తనే, శాండీ. 360 00:33:43,188 --> 00:33:46,191 పూర్తి కాలమంతా తనే వీగ్లర్‌తో పని చేసింది. నేను కాదు. 361 00:33:47,776 --> 00:33:49,862 నేను దానిపై మాట్లాడాలని అనుకోలేదు. 362 00:33:50,487 --> 00:33:51,572 తన పేరుకు గౌరవభంగం. 363 00:33:51,655 --> 00:33:53,157 కార్‌మైకేల్‌కు చెప్పలేదా? 364 00:33:53,699 --> 00:33:55,784 -నువ్వు మాకు చెప్పాల్సింది. -లేదు. 365 00:33:55,868 --> 00:33:59,371 ఎందుకంటే తను నా నేస్తం. నేనది కోరుకోలేదు, కానీ నాతో చేయించారు. 366 00:33:59,455 --> 00:34:01,749 -అది నీకు సంబంధం లేనిది. -ఇదంతా చెత్త! 367 00:34:01,832 --> 00:34:04,126 శాండీ, నా మీద నీకెందుకంత కోపం? 368 00:34:04,793 --> 00:34:07,087 నేను ప్రయత్నించినది నీకు సాయం చేయాలనే. 369 00:34:08,672 --> 00:34:10,632 నువ్విక్కడ ఉండేందుకు సాయం చేశాను. 370 00:34:10,966 --> 00:34:13,260 నీ సోదరి బాధలో సాయం చేశాను. 371 00:34:14,386 --> 00:34:16,764 నా సోదరిని ఇందులోకి తీసుకురాకు. 372 00:34:20,517 --> 00:34:22,060 నాకు గతం ఉంది. 373 00:34:22,352 --> 00:34:23,979 ఒక నిజమైన గతం. 374 00:34:24,646 --> 00:34:25,898 నేను దాన్ని మార్చలేను. 375 00:34:26,565 --> 00:34:29,109 నీకు లేకపోవడం అది నా తప్పు కాదు. 376 00:34:29,443 --> 00:34:30,444 కానీ నన్ను నమ్ము. 377 00:34:31,028 --> 00:34:33,405 బార్సిలోనాలో నీ తలలోకి కాల్చాలంటే, 378 00:34:33,697 --> 00:34:35,240 నేను కాల్చేదాన్ని. 379 00:34:41,121 --> 00:34:42,956 మనం తిరిగి కలిసినప్పుడు కలుద్దాం. 380 00:34:48,212 --> 00:34:51,089 సరే. మనం బాగున్నామని అనుకుంటున్నాను. 381 00:35:32,589 --> 00:35:37,928 2వ వార్డు, పారిస్ 382 00:35:54,152 --> 00:35:56,363 సరే, మనం రేపు మాట్లాడదాం. 383 00:35:57,865 --> 00:35:59,199 సరే. 384 00:36:02,119 --> 00:36:03,579 నువ్వంటే నాకిష్టం, బంగారం. 385 00:36:03,662 --> 00:36:04,496 మన్నించండి. 386 00:36:04,580 --> 00:36:07,249 నువ్వంటే ఎంతో ప్రేమ. ఆగు, మళ్లీ కాల్ చేస్తా. 387 00:36:07,332 --> 00:36:09,418 సారీ, విద్యార్థి గృహం కోసం చూస్తున్నా. 388 00:36:09,501 --> 00:36:12,004 అది, బులవార్డ్ డ్రేఫుస్‌లో ఉంది. మీకు తెలుసా? 389 00:36:12,087 --> 00:36:14,298 -తెలుసు. ఆ పైన ఉంది. -సరే, ధన్యవాదాలు. 390 00:36:14,381 --> 00:36:16,925 -కావాలంటే నేను చూపిస్తాను. -నిజంగానా? 391 00:36:17,009 --> 00:36:18,844 -అవును. నేనక్కడే ఉంటాను. -ధన్యవాదాలు. 392 00:36:19,469 --> 00:36:21,013 ఇక్కడ ఏం చేస్తున్నావు? 393 00:36:21,805 --> 00:36:24,016 పాలిటిక్స్ చదువుతున్న విద్యార్థినిని. 394 00:36:25,267 --> 00:36:26,768 అన్నట్లు, నా పేరు మియా. 395 00:36:26,852 --> 00:36:29,271 -నా పేరు అబ్బాస్, నిన్ను కలవడం సంతోషం. -సంతోషం. 396 00:36:29,354 --> 00:36:31,064 మీ కాల్ అడ్డుకున్నాను, సారీ. 397 00:36:31,148 --> 00:36:32,274 లేదు, పర్వాలేదు. 398 00:36:33,525 --> 00:36:36,069 -ఏం చదువుతున్నావు? -మేము ఫానన్ చదువుతున్నాం. 399 00:36:36,153 --> 00:36:40,073 "ప్రతి తరం తన మిషన్ కనుగొనాలి, అది ఉన్నది అందుకే," అంటాడాయన. 400 00:36:40,157 --> 00:36:42,034 ఫానన్. శక్తివంతమైన పదాలు కదా? 401 00:36:42,117 --> 00:36:43,118 అవును. 402 00:36:45,078 --> 00:36:47,581 నేను పెరిగాక, మా నాన్న నాకన్నీ చూపించారు. 403 00:36:47,664 --> 00:36:49,541 ఫానన్. అరెండట్. 404 00:36:49,625 --> 00:36:52,920 ఇంకా, వాళ్ల మాటలు, అవి అర్థవంతంగా ఉంటాయి. అందుకే నేను... 405 00:36:53,003 --> 00:36:54,838 అవి నీకెందుకు అర్థవంతంగా ఉన్నాయి? 406 00:36:55,464 --> 00:36:58,425 నాకు తెలియదు. నాకు అవి కారణం చూపుతాయి, తెలుసా? 407 00:36:59,760 --> 00:37:00,928 బతకడానికి. 408 00:37:04,848 --> 00:37:06,141 సరే. అక్కడ ఉంది. 409 00:37:06,600 --> 00:37:07,851 సరే, ధన్యవాదాలు. 410 00:37:12,314 --> 00:37:14,358 హేయ్, మియా. నేను... 411 00:37:15,442 --> 00:37:17,778 ఏదో ఓ రోజున నీకు డ్రింక్ ఇప్పించనా? 412 00:37:18,612 --> 00:37:19,613 సరే. 413 00:37:19,738 --> 00:37:22,407 సరేనా? నువ్వు... నీ నంబర్ ఇస్తావా? 414 00:37:23,075 --> 00:37:24,159 అలాగే. 415 00:37:30,123 --> 00:37:32,668 -నిన్ను కలుస్తాను. -ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. 416 00:38:00,362 --> 00:38:02,280 అందరికీ, వచ్చినందుకు ధన్యవాదాలు! 417 00:38:02,364 --> 00:38:04,199 అది నిజమని భావించారనుకుంటాను. 418 00:38:04,533 --> 00:38:08,870 మనల్ని చూసుకుంటున్నందుకు విశ్వవిద్యాలయ సెక్యూరిటీకి ధన్యవాదాలు! 419 00:38:09,162 --> 00:38:12,582 ఈరోజు మన ప్రసంగీకులు రచయిత, కార్యశీలురు 420 00:38:12,666 --> 00:38:14,835 అబ్బాస్ నజీరి, ఆయన అడుగుతారు 421 00:38:14,918 --> 00:38:18,296 "ప్రపంచీకరణ విశ్వంలో ప్రతిఘటన అంటే ఏమిటి?" అని. 422 00:38:28,890 --> 00:38:29,975 శుభ సాయంత్రం. 423 00:38:33,270 --> 00:38:36,064 ప్రతిఘటన. 424 00:38:36,148 --> 00:38:38,358 నేను పుట్టిన ఈ ఫ్రాన్స్ దేశంలో ఈ పదానికి 425 00:38:38,442 --> 00:38:40,902 చాలా అర్థం, ఘన చరిత్ర ఉన్నాయి. 426 00:38:41,778 --> 00:38:44,906 నాజీలపై ప్రతిఘటన. విచీకి వ్యతిరేకంగా. 427 00:38:45,032 --> 00:38:47,325 -బెన్సన్? -బయట ఉన్నా. సిద్ధంగా, వేచిఉన్నా. 428 00:38:47,409 --> 00:38:49,286 అల్జీరియాలో కూడా ఈ పదానికి 429 00:38:49,411 --> 00:38:51,621 విలువ ఉంది, నా తండ్రి పుట్టిన చోట. 430 00:38:51,705 --> 00:38:54,875 వలస అణచివేతకు వ్యతిరేకంగా ప్రతిఘటన. 431 00:39:00,547 --> 00:39:03,884 కానీ ఇప్పుడు మనమెలా ప్రతిఘటించాలి? 432 00:39:04,801 --> 00:39:08,555 ప్రతిఘటనకు చోటు కనుగొనడం కోసం, సరైన చోటును, 433 00:39:08,638 --> 00:39:13,060 మనపై ఆధిపత్యం చూపే శక్తి నిర్మాణాలను గుర్తించి తీరాలి. 434 00:39:13,143 --> 00:39:15,103 ఈ నిర్మాణాలు అన్నిచోట్లా దాగున్నాయి. 435 00:39:15,187 --> 00:39:19,775 అవి ప్రభుత్వంలో, విశ్వ విద్యాలయాలలో, బ్యాంకులలో 436 00:39:19,858 --> 00:39:22,319 మాస్ మీడియాలో, మనం తినే పదార్థాలలో, 437 00:39:22,402 --> 00:39:25,739 మనం తాగేవాటిలో, మనం పీల్చేవాటిలో, మీ టెలిఫోన్‌లో, 438 00:39:27,574 --> 00:39:32,204 మీ కంప్యూటర్లలో, మీ సోషల్ మీడియా ఖాతాలలో 439 00:39:32,287 --> 00:39:34,039 అవి దాగి ఉన్నాయి. 440 00:39:35,499 --> 00:39:38,460 చాలామంది నాకు చెబుతారు: నాకు రాజకీయాలు తెలియవు. 441 00:39:39,753 --> 00:39:42,172 నేను రాజకీయ రకం కాదు. 442 00:39:42,255 --> 00:39:45,759 మీ పళ్లెంలో ఉన్న అన్నంతో సహా అన్నీ రాజకీయమే. 443 00:39:45,842 --> 00:39:50,764 రాజకీయాలు చేయనని చెప్పడమంటే ఈ విధానాలకు లొంగిపోయి, 444 00:39:50,847 --> 00:39:54,434 మీ జీవితాన్ని, విధిని మీకోసం వాళ్లు నిర్ణయించడాన్ని అంగీకరించడం. 445 00:39:55,602 --> 00:39:59,606 మనం ఎదిగాము, మనం ఏం నేర్చుకోవాలో, ఎలా నేర్చుకోవాలో 446 00:39:59,689 --> 00:40:03,527 ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో మనకు చెప్పారు. 447 00:40:04,778 --> 00:40:07,239 ఈ అధికార జ్ఞానాన్ని విశ్వసించమని చెప్పారు 448 00:40:07,322 --> 00:40:11,451 కానీ, వాస్తవానికి, విజ్ఞానం అధికారంలో కాదు. 449 00:40:12,494 --> 00:40:17,958 అందుకే అన్నిటిలో అత్యంత ప్రమాదమైన చోటు... ఇక్కడుంది. 450 00:40:18,041 --> 00:40:21,962 ఈరోజు మన మొదటి ప్రతిఘటన తప్పకుండా మనతోనే కావాలి. 451 00:40:22,963 --> 00:40:25,590 మన ఆలోచనకు వ్యతిరేకంగా. 452 00:40:26,550 --> 00:40:31,012 కానీ మనం అడగాల్సిన ప్రశ్న: మనం ఆ పని చేయగలమా? 453 00:40:32,472 --> 00:40:35,517 మనకు అంత ధైర్యం ఉందా? 454 00:40:46,570 --> 00:40:47,445 అది గొప్పగా ఉంది! 455 00:40:47,529 --> 00:40:49,573 నీకు నచ్చిందా? ధన్యవాదాలు. 456 00:40:49,656 --> 00:40:51,158 నీకు మియా తెలుసు, కదా? 457 00:40:51,867 --> 00:40:52,784 నీ రాక సంతోషం. 458 00:40:56,246 --> 00:40:57,956 నువ్వు చెప్పినది నిజంగా నచ్చింది. 459 00:40:58,665 --> 00:40:59,666 ధన్యవాదాలు. 460 00:41:00,625 --> 00:41:01,918 వాళ్లు దారిలో ఉన్నారు. 461 00:41:02,002 --> 00:41:02,836 సరే. 462 00:41:02,919 --> 00:41:03,753 ట్యాక్సీ! 463 00:41:04,921 --> 00:41:05,839 అబ్బాస్, మియా... 464 00:41:05,922 --> 00:41:07,215 లేదు, ఆమె నాతో వస్తుంది. 465 00:41:07,632 --> 00:41:09,009 నాకు మోటార్‌సైకిల్ ఉంది. 466 00:41:10,260 --> 00:41:11,261 మియా, నిజంగానేనా? 467 00:41:11,344 --> 00:41:13,054 లేదు, పర్వాలేదు. అతనితో వెళతా. 468 00:41:13,138 --> 00:41:14,764 సరే. వీడ్కోలు. 469 00:41:14,848 --> 00:41:16,349 కేవలం గమనించు. 470 00:41:18,435 --> 00:41:19,686 గతంలో నువ్వు నడిపావా? 471 00:41:19,769 --> 00:41:20,770 ఎప్పుడో ఒకసారి. 472 00:41:25,525 --> 00:41:27,402 -కూచున్నావా? -ఆ. 473 00:41:27,485 --> 00:41:28,320 సరే. 474 00:42:27,170 --> 00:42:28,421 వాళ్లపై కన్నేసి ఉంచాను. 475 00:42:31,549 --> 00:42:33,885 వెనక్కు ఉండు. మరీ దగ్గరగా వద్దు. 476 00:42:39,432 --> 00:42:41,977 ఆమె పూర్తి చేసేవరకూ నువ్వేమీ చేయకూడదు. 477 00:42:42,060 --> 00:42:43,144 సరే, అలాగే. 478 00:42:43,228 --> 00:42:44,562 నీకు మరీ వేగం కాదుగా? 479 00:42:44,729 --> 00:42:47,399 లేదు, అదేమీ వేగం కాదు. నేనంత తేలికగా భయపడను. 480 00:42:47,482 --> 00:42:49,067 సరే, నేనది నమ్ముతానులే. 481 00:42:53,530 --> 00:42:54,531 ఇది ఏంటి? 482 00:42:55,699 --> 00:42:56,825 ఏమీ లేదు. వెళదాం పద. 483 00:42:59,536 --> 00:43:00,578 ఏం జరుగుతోంది? 484 00:43:01,413 --> 00:43:02,414 లోపలికి వెళుతోంది. 485 00:43:53,506 --> 00:43:54,549 హాయ్. 486 00:43:56,343 --> 00:43:58,470 నాకు ఓ సిగరెట్ ఇస్తావా? 487 00:44:00,263 --> 00:44:02,015 తప్పకుండా, ఇదుగో. 488 00:44:05,643 --> 00:44:08,313 వెళ్లి పైకప్పు లాంటిదేదైనా చూస్తావా? 489 00:44:16,404 --> 00:44:18,698 సరే, మియా, ఇక పూర్తి చెయ్. 490 00:44:48,311 --> 00:44:49,396 బాగానే ఉన్నావు కదా? 491 00:44:51,689 --> 00:44:52,732 అవును. ఎందుకు? 492 00:44:54,484 --> 00:44:56,319 నాకు తెలియదు. ఆందోళనగా కనిపించావు. 493 00:44:58,822 --> 00:44:59,823 లేదు. 494 00:45:06,538 --> 00:45:07,872 ముందుగా సిగరెట్ తాగుదాం. 495 00:45:09,332 --> 00:45:12,544 నేను ప్రతి అమ్మాయినీ ముద్దాడను, నీ ఆలోచన అదే అయితే. 496 00:45:12,627 --> 00:45:13,753 నేనలా అనుకోలేదు. 497 00:45:15,171 --> 00:45:17,090 అయితే ఏంటి, డ్రగ్స్ తీసుకుంటావంతేనా? 498 00:45:17,257 --> 00:45:18,258 కాదు. 499 00:45:20,552 --> 00:45:22,512 -అదేంటి? -నీకు ఏమైనా వినబడిందా? 500 00:45:22,595 --> 00:45:23,847 -లేదు. -అక్కడెవరో ఉన్నారు. 501 00:45:23,930 --> 00:45:24,764 లేరు. 502 00:45:24,848 --> 00:45:27,142 ఏం చేస్తున్నావు? నాతో అబద్ధమాడుతున్నావు. 503 00:45:27,225 --> 00:45:28,226 లేదు. 504 00:45:48,580 --> 00:45:49,581 ఏం జరిగింది? 505 00:45:50,248 --> 00:45:51,791 మనం... ఆడియో కోల్పోయాం. 506 00:45:54,127 --> 00:45:55,420 బెన్సన్, అక్కడకు వెళ్లు. 507 00:46:04,721 --> 00:46:06,598 బెన్సన్, పరిస్థితి చెప్పు. 508 00:46:07,265 --> 00:46:08,558 నాకు వాళ్లు కనబడలేదు. 509 00:46:15,690 --> 00:46:17,025 చాలా జాగ్రత్తగా విను. 510 00:46:20,361 --> 00:46:21,404 ఏం జరుగుతోంది? 511 00:46:21,779 --> 00:46:23,781 నాకు కనిపించలేదు. లోపలకు వెళుతున్నా. 512 00:46:27,785 --> 00:46:28,870 మీకు వినిపించిందా? 513 00:46:43,718 --> 00:46:44,594 తను చేసింది. 514 00:46:44,677 --> 00:46:46,304 అయ్యో ఏమైంది? తను నజీరి! 515 00:46:46,387 --> 00:46:47,931 వాడిని కాల్చండి! కాల్చండి. 516 00:46:48,014 --> 00:46:51,601 ఆగు. ఏదో జరుగుతోంది. సన్నివేశంలోకి స్థానికులు వచ్చారు. 517 00:46:53,311 --> 00:46:54,145 దేవుడా... 518 00:47:03,112 --> 00:47:04,322 వారతన్ని కాలుస్తున్నారు. 519 00:47:04,948 --> 00:47:06,741 అక్కడి నుంచి వెళ్లిపోండి, ఇద్దరూ. 520 00:47:13,665 --> 00:47:14,499 సరే, అలాగే. 521 00:48:39,709 --> 00:48:41,711 ఉపశీర్షికలు అనువదించినది కర్త కృష్ణమోహన్ తంగిరాల 522 00:48:41,794 --> 00:48:43,796 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి