1 00:00:14,806 --> 00:00:16,892 టడాషీ అగీ & షూ ఒకిమోటో రూపొందించిన "డ్రాప్స్ ఆఫ్ గాడ్" మాంగా ఆధారితమైంది 2 00:01:19,413 --> 00:01:21,832 హిరోకజు కింద నీ కోసం ఎదురుచూస్తున్నా 3 00:01:50,944 --> 00:01:51,945 ఏంటి? 4 00:01:53,405 --> 00:01:57,993 నువ్వు రావడం మీ తాతయ్యకు ఇష్టం లేదట. 5 00:02:13,342 --> 00:02:15,093 అతను అన్నది నిజమే. 6 00:02:18,722 --> 00:02:22,476 మీ అమ్మ చనిపోవడానికి నువ్వు కారణం కాదు. 7 00:02:24,394 --> 00:02:26,897 నేను కారణం కాదనే నాకు నేను నచ్చజెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నా. 8 00:02:34,404 --> 00:02:36,365 కమీల్ కి ఈ విషయం చెప్పావా? 9 00:02:38,867 --> 00:02:40,577 తనతో ఇక నేను మాట్లాడను. 10 00:02:46,124 --> 00:02:47,125 ఇసెయ్… 11 00:02:48,877 --> 00:02:53,173 నిన్ను ప్రేమించే వారి పట్ల నువ్వు కూడా ప్రేమ చూపు. 12 00:03:10,774 --> 00:03:12,860 "కాంటెస్టుకు సంబంధించిన నిర్వాహక కమిటీ, 13 00:03:12,943 --> 00:03:16,488 విజేతల లిస్టును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 14 00:03:16,572 --> 00:03:18,699 భవిష్యత్తులో జరగబోయే కాంటెస్టుల్లో పాల్గొనబోమని 15 00:03:18,782 --> 00:03:20,409 చాలా మంది స్పాన్సర్లు ప్రకటించారు. 16 00:03:21,201 --> 00:03:23,203 ఒకేసారి ఇంతమంది ఉపసంహరించుకుంటూ ఉండటంతో 17 00:03:23,287 --> 00:03:26,290 ఫస్ట్ వింటేజ్ కాంటెస్ట్ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది." 18 00:03:29,459 --> 00:03:31,211 ఇది ఇంత దూరం వెళ్తుందని నేను అనుకోలేదు. 19 00:03:32,087 --> 00:03:33,547 నీకు ఇంకోటి కూడా చెప్పాలి. 20 00:03:35,007 --> 00:03:37,176 చాలా మంది వైన్ తయారీదారులు మనల్ని సంప్రదించి, 21 00:03:37,259 --> 00:03:38,969 "గైడ్" నుండి తమ పేర్లను తొలగించాలని కోరారు. 22 00:03:41,930 --> 00:03:43,223 వాళ్లు ఎందుకలా అన్నారో అర్థం చేసుకోగలను. 23 00:03:44,683 --> 00:03:46,018 నువ్వూ రాజీనామా చేద్దామనుకుంటున్నావు కదా. 24 00:03:47,102 --> 00:03:48,103 అంటే, 25 00:03:48,937 --> 00:03:50,814 ఎవరోకరు తప్పుకోవాలి కదా, అది అయితే పక్కా. 26 00:03:56,862 --> 00:03:57,905 నువ్వు అన్నది నిజమే. 27 00:03:59,489 --> 00:04:00,490 నేనే తప్పుకుంటా. 28 00:04:01,992 --> 00:04:03,785 కానీ నిన్ను ఒక్కటే అడుగుతున్నా. 29 00:04:04,369 --> 00:04:07,164 ఇందులో హ్వాన్ లోపెజ్ తప్పేం లేదు. 30 00:04:07,831 --> 00:04:09,708 "గైడ్"లో అతని వైన్ కి నిజంగా చోటు దక్కాలి. 31 00:04:11,710 --> 00:04:12,711 సరే. 32 00:04:13,837 --> 00:04:14,838 థ్యాంక్యూ. 33 00:04:16,673 --> 00:04:18,175 అతను ఇక్కడేం చేస్తున్నాడు? 34 00:04:20,010 --> 00:04:21,512 నేనే రమ్మన్నాను. 35 00:04:22,679 --> 00:04:24,097 మీరిద్దరూ మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. 36 00:04:24,181 --> 00:04:26,350 - నేను అతనితో మాట్లాడను. - ప్లీజ్. 37 00:04:33,899 --> 00:04:34,900 హేయ్. 38 00:04:34,983 --> 00:04:35,984 హేయ్. 39 00:04:40,739 --> 00:04:41,823 ఇక మీ ఇద్దరూ మాట్లాడుకోండి. 40 00:04:42,699 --> 00:04:45,118 నేను రైల్వే స్టేషన్ కి వెళ్లాలి. తిరిగి చషాంగర్ కి వెళ్లిపోతున్నా. 41 00:04:47,496 --> 00:04:48,497 గుడ్ లక్. 42 00:04:50,666 --> 00:04:51,667 సారీ. 43 00:04:53,335 --> 00:04:55,879 సరే. జాగ్రత్త, సరేనా? 44 00:05:06,557 --> 00:05:07,766 కూర్చో. 45 00:05:38,380 --> 00:05:40,716 హా, కానీ ఈరాత్రికల్లా అయిపోవాలి. 46 00:05:40,799 --> 00:05:42,968 అవును, నేను ఊహించగలను. మనం పదేళ్ల నుండి పని చేస్తున్నాం. 47 00:05:43,051 --> 00:05:45,971 తుఫానుకు అంతా కొట్టుకుపోయే పరిస్థితిలో నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వకు! 48 00:05:48,515 --> 00:05:49,516 అదీ… 49 00:05:51,018 --> 00:05:54,229 నాకతను చెప్పాడు… నేను వాళ్ల కోసమే చూస్తూ ఉన్నా. వాళ్లకి త్వరగా రమ్మని చెప్పు. 50 00:05:54,313 --> 00:05:56,732 థ్యాంక్యూ. బై. 51 00:06:01,737 --> 00:06:03,614 - నేనేమైనా సాయపడనా? - వద్దు. 52 00:06:10,871 --> 00:06:13,415 రూసాన్ లో హార్వెస్ట్ చేస్తున్నారా? దానికి ఇంకాస్త సమయముందని అనిపించట్లేదా? 53 00:06:13,999 --> 00:06:15,667 వరుసగా నాలుగైదు రోజులు వర్షాలు పడబోతున్నాయి. 54 00:06:15,751 --> 00:06:17,836 నేనేం చేయాలో నాకు చెప్తున్నావా? 55 00:06:23,550 --> 00:06:25,093 థోమాస్ ఎక్కడ ఉన్నాడో తెలుసా? 56 00:06:25,177 --> 00:06:27,679 థోమాస్ నీతో మాట్లాడాలని అనుకోవట్లేదు. మమ్మల్ని మా పని చేసుకోనివ్వు. 57 00:06:29,515 --> 00:06:32,518 - నీకు కోపంగా ఉందని అర్థం చేసుకోగలను, కానీ మనం… - మమ్మల్ని వదిలేయ్. 58 00:06:33,977 --> 00:06:35,979 నీ సామానంతా అతిథి గదిలో పెట్టించాం. 59 00:06:36,772 --> 00:06:38,190 హలో. చెప్పు, జెరార్డ్. 60 00:06:39,149 --> 00:06:40,817 తుఫాను రాబోతోంది. 61 00:07:06,218 --> 00:07:09,221 హేయ్, బెన్! ఆగు, ఆగు. 62 00:07:10,347 --> 00:07:11,640 నేను కూడా వస్తా. 63 00:07:16,562 --> 00:07:18,897 మనకి సమయమంత లేదు! పనిముట్లన్నీ ఇక్కడ ఉన్నాయి. నాతో రండి. 64 00:07:18,981 --> 00:07:21,692 గుత్తులని నీటుగా కోయండి, సరేనా? 65 00:07:21,775 --> 00:07:23,819 తొందరలో ఉన్నామని పని ఎలా పడితే అలా చేయకూడదు. 66 00:07:23,902 --> 00:07:25,153 థోమాస్! 67 00:07:25,821 --> 00:07:28,407 బకెట్లు నిండాక, అవి నేరుగా స్కిప్లలోకి వెళ్లిపోవాలని గుర్తుంచుకోండి. 68 00:07:28,490 --> 00:07:30,033 - వాటిని వరుసల్లో అలాగే ఉంచేయవద్దు… - థోమాస్. 69 00:07:30,117 --> 00:07:31,118 …అవి కింద పడే ప్రమాదముంది! 70 00:07:31,201 --> 00:07:33,370 - ఏంటి? - ఇది సరైన సమయం కాదని నాకు తెలుసు, 71 00:07:33,453 --> 00:07:35,205 - కానీ మనం మాట్లాడుకోవాలి. - అవును, ఇది సరైన సమయం కాదు. 72 00:07:35,289 --> 00:07:37,124 నీతో మాట్లాడాలని నాకు అస్సలు లేదు, కమీల్. 73 00:07:37,207 --> 00:07:40,627 నేను సరైన పనే చేస్తున్నానని అనుకున్నా. కానీ పొరబడ్డా. నన్ను క్షమించు. 74 00:07:43,964 --> 00:07:46,425 ఇప్పటికే ఆలస్యమైంది. నీపై నాకు నమ్మకం పోయింది. 75 00:07:47,509 --> 00:07:48,510 నాకు చాలా పని ఉంది. 76 00:07:49,970 --> 00:07:50,971 థోమాస్. 77 00:07:53,640 --> 00:07:54,683 థోమాస్! 78 00:07:54,766 --> 00:07:57,644 చలో, కానివ్వండి. సమయం పెద్దగా లేదన్నది నిజమే, కానీ మనం సరైన విధంగానే చేయాలి! 79 00:08:01,023 --> 00:08:05,652 …ఇంకా కొన్ని ప్రాంతాలకు అంతగా ప్రాధాన్యత లభించలేదు, మరీ ముఖ్యంగా ఆల్సేస్ కి. 80 00:08:05,736 --> 00:08:08,155 దీని గురించి నా రిపోర్టులోని ఏడవ పేజీలో పేర్కొన్నా. 81 00:08:09,072 --> 00:08:15,579 మీరు డొమేన్ ఓస్టర్ ట్యాగ్ వారి రీస్లింగ్ గ్రాండ్ క్రూ మూయించ్బెర్గ్ వైన్ ని చేరిస్తే బాగుంటుంది, 82 00:08:15,662 --> 00:08:18,832 మీ సాల్ట్-క్రస్టెడ్ సీ బాస్ ఫిల్లే వంటకానికి అది బాగా మ్యాచ్ అవుతుంది. 83 00:08:20,292 --> 00:08:22,544 చాలా చాలా థ్యాంక్స్. 84 00:08:22,628 --> 00:08:26,590 మీ సూచనలన్నింటినీ మేము పాటిస్తాం. 85 00:08:27,758 --> 00:08:32,346 మిమ్మల్ని ఇంకొకటి అడగాలనుకుంటున్నా. 86 00:08:32,929 --> 00:08:38,143 మీ జార్జియన్ వైన్ గురించి చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారు. 87 00:08:38,227 --> 00:08:41,980 అదే, డావీట్ ఆబషీడ్జే వైన్ గురించి. 88 00:08:42,063 --> 00:08:45,484 మీరు ఏ వైన్ గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. 89 00:08:45,567 --> 00:08:47,277 భలేవారే. 90 00:08:48,278 --> 00:08:51,573 మీరు, మీ స్నేహితురాలు, కమీల్ లీజియర్ చేసిన కృషి కారణంగానే 91 00:08:51,657 --> 00:08:54,201 ఆ వైన్ గురించి లోకానికి తెలిసింది. 92 00:08:55,577 --> 00:08:59,164 ఆ వైనే కాదు, దాని వెనుకనున్న గాథ కూడా అద్భుతమైనదే. 93 00:08:59,248 --> 00:09:03,460 మీడియాలో అంతా దాని గురించే చెప్తున్నారు. 94 00:09:03,544 --> 00:09:05,963 దాన్ని మా మెనూలో చేర్చుకోవాలని మాకు చాలా ఉంది. 95 00:09:11,134 --> 00:09:13,303 కాల్ కట్ అయిందని మిస్టర్ శాటో అన్నారు. 96 00:09:13,387 --> 00:09:14,596 అవును. 97 00:09:17,140 --> 00:09:18,475 ఆయనకి ఏం చెప్పమంటారు? 98 00:09:19,351 --> 00:09:21,228 అతనితో నేను పని చేయాలనుకోవట్లేదని, 99 00:09:21,812 --> 00:09:25,190 ఆయన ఇచ్చే కన్సల్టెన్సీ ఫీజును పూర్తిగా వాపసు ఇస్తానని చెప్పు. 100 00:09:25,274 --> 00:09:27,651 అలా నేను చెప్పలేను. 101 00:09:27,734 --> 00:09:30,279 నువ్వు చెప్పగలవు. 102 00:09:32,990 --> 00:09:37,202 మిస్టర్ టొమినె… ఇప్పుడు మీరు విచారంలో ఉన్నారు. 103 00:09:38,245 --> 00:09:40,998 - మీరు ఇంటికి వెళ్లి, కాస్త విశ్రాంతి… - నాకు విశ్రాంతి అక్కర్లేదు! 104 00:09:48,547 --> 00:09:49,548 చికాకో… 105 00:09:51,758 --> 00:09:52,759 క్షమించు. 106 00:10:05,355 --> 00:10:06,356 ద్రాక్షల్లో గడబిడ: 107 00:10:06,440 --> 00:10:08,358 ఒక ప్రఖ్యాత పోటీలో 108 00:10:08,442 --> 00:10:09,943 ప్రముఖ ఈనోలజిస్ట్ మోసం బట్టబయలు 109 00:10:17,451 --> 00:10:19,453 నటాషా - ఎంత ఆకలిగా ఉన్నా సింహం మాంసమే తింటుంది. 110 00:10:19,536 --> 00:10:20,704 దాయ్ చెప్పాడు. నీ గురించి ఆలోచిస్తున్నా 111 00:10:35,260 --> 00:10:38,180 ఎందుకు వచ్చావు? నన్ను అందరూ వెలేసేశారని నీకు తెలీదా? 112 00:10:45,479 --> 00:10:47,564 ఫిలిప్, థోమాస్ రమ్మని చెప్పారు. 113 00:10:49,149 --> 00:10:52,778 నీ షేర్లను కొందామని అనుకుంటున్నారు, ఆ ప్రక్రియ న్యాయబద్ధంగా, 114 00:10:52,861 --> 00:10:53,946 వీలైనంత త్వరగా కానివ్వమని చెప్పారు. 115 00:10:58,784 --> 00:11:00,244 అలా నన్ను తరిమేస్తే ఎలా? 116 00:11:06,083 --> 00:11:10,003 నేనొక తప్పు చేశా, ఒప్పుకుంటున్నా. కానీ నేనేం ఎస్టేట్ ని ప్రమాదంలో పడేయలేదు కదా. 117 00:11:10,087 --> 00:11:11,672 సారీ చెప్పడానికే వచ్చా, కానీ వాళ్లసలు నాతో మాట్లాడట్లేదు. 118 00:11:11,755 --> 00:11:13,298 చట్టపరమైన ఒక సమస్యకు 119 00:11:13,382 --> 00:11:17,386 చట్టపరమైన పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయం కోసం మధ్యవర్తిగా ఉండమని నన్ను కోరారు. 120 00:11:30,524 --> 00:11:32,734 ఈ ఎస్టేట్ విషయంలో మూడేళ్లుగా మేమంతా కలిసి పని చేశాం. 121 00:11:33,610 --> 00:11:36,280 అంతా కలిసే డిజైన్ చేశాం. ఇంకా పని పూర్తి కాలేదు కూడా. 122 00:11:36,363 --> 00:11:38,240 ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని చెప్పడానికి నేను రాలేదు. 123 00:11:40,033 --> 00:11:42,160 మీరు సామరస్యంగా విడిపోవడానికి వీలు కల్పించడమే నా పని. 124 00:11:48,250 --> 00:11:49,835 ఒకవేళ నేను షేర్లను అమ్మదలచుకోకపోతే? 125 00:11:56,592 --> 00:11:58,719 నువ్వు సంతకం చేసిన భాగస్వామ్య ఒప్పందంలో, 126 00:11:58,802 --> 00:12:03,056 ఒక మినహాయింపు క్లాజ్ ఉంది. అది ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే, ఒప్పందంలో పేర్కొన్నట్టుగా, 127 00:12:03,807 --> 00:12:06,768 "సంస్థకు హాని కలిగే విధంగా" నడుచుకున్నప్పుడు, 128 00:12:06,852 --> 00:12:11,523 లేదా "సంస్థ ప్రయోజనాలకు, నైతికతకు విరుద్ధమైన చర్యలకు" పాల్గొన్నప్పుడు. 129 00:12:12,107 --> 00:12:15,777 కాంటెస్టులో నువ్వు చేసిన పనులు, వీటి కిందికి వస్తాయని వాళ్లు భావించి, 130 00:12:15,861 --> 00:12:18,197 నీ షేర్ల అమ్మకపు ప్రక్రియను మొదలుపెట్టవచ్చని అనుకుంటున్నారు. 131 00:12:21,658 --> 00:12:23,035 నాతో వాళ్లు ఇలా వ్యవహరించడం ఏం బాగాలేదు… 132 00:12:24,411 --> 00:12:26,663 కలిసి ఉండాలా వద్దా అని ఇద్దరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, 133 00:12:26,747 --> 00:12:28,415 కానీ ఈ విషయంలో, ముగ్గురు నిర్ణయం తీసుకోవాలి. 134 00:12:34,505 --> 00:12:35,714 నేను వెళ్లిపోయే ప్రసక్తే లేదు. 135 00:12:36,673 --> 00:12:37,716 అది వాళ్లకే చెప్పు. 136 00:12:49,811 --> 00:12:52,231 దయచేసి త్వరగా కానివ్వండి! ఆలస్యమైపోతోంది! త్వరపడండి! 137 00:12:56,026 --> 00:12:57,486 తనకి అమ్మాలని లేదు. 138 00:12:59,279 --> 00:13:02,241 తను తియ్యగానే మాట్లాడుతుంది, కానీ తనని మేము బలవంతంగా పంపించేయగలమని చెప్పావా? 139 00:13:02,324 --> 00:13:04,618 అదంత తేలికైన విషయం కాదు. తను చట్టపరంగా ముందుకు వెళ్లగలదు. 140 00:13:04,701 --> 00:13:07,454 - తనతో ఓ అంగీకారానికి వచ్చే అవకాశం లేదా? - అలాంటిదేమీ ఉండదు. 141 00:13:07,538 --> 00:13:09,706 ఇరవై ఏళ్లలో నా వైన్ స్టోరేజ్ కి ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు. 142 00:13:09,790 --> 00:13:11,250 ఇప్పుడు నాతో "కాదు, కూడదు" అని చెప్తే ఎలా! 143 00:13:11,333 --> 00:13:13,210 ఫిలిప్, కాస్త శాంతించు. ఇది చాలా ముఖ్యమైనది. 144 00:13:13,293 --> 00:13:16,004 తన న్యాయవాదితో మాట్లాడదాం. పోరాడాలని తనకి ఉంటే, మనం కూడా పోరాడదాం. 145 00:13:16,088 --> 00:13:19,383 దీనికి వేరే మార్గాలు కూడా ఉన్నాయి. నీకు తను, తన చిన్నప్పటి నుండి తెలుసు. 146 00:13:19,466 --> 00:13:21,802 అందుకే, తనని మెడబట్టి బయటకు గెంటేయట్లేదు. 147 00:13:21,885 --> 00:13:23,595 కానీ తను మాత్రం ఇక్కడ ఉండకూడదు. 148 00:13:23,679 --> 00:13:25,681 ఇది ఎంత త్వరగా పరిష్కారమైపోతే, మేమంత త్వరగా మా పనులు చూసుకుంటాం. 149 00:13:25,764 --> 00:13:28,642 నీ వైఖరి అదే అయితే, నువ్వు వేరే న్యాయవాదిని పెట్టుకోవలసి వస్తుంది. 150 00:13:28,725 --> 00:13:32,145 - ఈ పోరులో నేను భాగం కాలేను. - మరేం పర్వాలేదు. వెళ్లిపో. 151 00:13:35,691 --> 00:13:36,692 నేను అర్థం చేసుకోగలను. 152 00:13:37,234 --> 00:13:38,569 మేము వేరే న్యాయవాది సహాయం తీసుకుంటాం. 153 00:13:39,570 --> 00:13:41,071 నీకు తెలిసిన మంచి న్యాయవాది ఎవరైనా ఉన్నారా? 154 00:13:47,035 --> 00:13:48,036 తొక్కలోది! 155 00:13:55,669 --> 00:13:57,921 - హలో? - ఇసెయ్, నేను టలియన్ ని. 156 00:13:58,005 --> 00:14:00,007 - చెప్పు. - ఫస్ట్ వైన్ కాంటెస్టులో జరిగిన దాని గురించి 157 00:14:00,090 --> 00:14:02,301 నువ్వు వార్తల్లో వచ్చేది ఫాలో అవుతూనే ఉన్నావు కదా? 158 00:14:02,843 --> 00:14:03,844 హా. 159 00:14:04,803 --> 00:14:08,348 నేను చషాంగర్లో ఉన్నాను. కమీల్, థోమాస్ లు విడిపోతున్నారు, 160 00:14:09,099 --> 00:14:11,894 కంపెనీ వాటాల్లో వాళ్ల మధ్య వివాదం నడుస్తోంది. 161 00:14:11,977 --> 00:14:13,687 అది మరింత దిగజారేలా ఉంది. 162 00:14:15,814 --> 00:14:17,524 ఇది చెప్పడానికి నాకు కాల్ చేశావా? 163 00:14:19,193 --> 00:14:20,944 కమీల్ మీద నీకు కోపంగా ఉందని నాకు తెలుసు. 164 00:14:22,654 --> 00:14:24,072 కానీ, తను సదుద్దేశంతోనే అలా చేసింది, 165 00:14:24,573 --> 00:14:26,533 ఎవరి మాట ఎలా ఉన్నా, నీకన్నా అది అర్థమవ్వాలి కదా. 166 00:14:27,034 --> 00:14:28,160 దయచేసి తనకి కాల్ చేయ్. 167 00:14:34,958 --> 00:14:37,753 కార్ట్లీ జార్జియా 168 00:15:02,069 --> 00:15:03,070 ఇదే. 169 00:15:19,378 --> 00:15:21,338 మీ అమ్మ రావట్లేదా? 170 00:15:22,923 --> 00:15:24,758 తను విశ్రాంతి తీసుకుంటోంది. కాలు నొప్పి తనకి. 171 00:15:27,636 --> 00:15:29,847 మనం వెళ్దాం పదండి. 172 00:15:34,309 --> 00:15:35,519 అన్నట్టు, వాడు నా అల్లుడు. 173 00:15:37,104 --> 00:15:38,605 - హాయ్. - హలో. 174 00:15:42,901 --> 00:15:44,820 - ఇదే. - సరే. 175 00:15:44,903 --> 00:15:46,029 మేము ఒకటి తెరిచి చూడవచ్చా? 176 00:15:57,207 --> 00:15:58,333 ఇందులో ఏమీ లేదు. 177 00:15:59,585 --> 00:16:01,795 వైన్ ని సీసాల్లోకి ఎక్కించేశాం. 178 00:16:04,381 --> 00:16:05,591 కెపాసిటీ ఎంత? 179 00:16:05,674 --> 00:16:08,844 పక్కాగా తెలీదు. 1,500 నుండి 2,000 లీటర్లు ఉండవచ్చు. 180 00:16:09,511 --> 00:16:11,847 హార్వెస్ట్ చేసే ముందు వీటిని డిస్ ఇన్ఫెక్ట్ చేయాల్సి ఉంటుంది. 181 00:16:12,890 --> 00:16:14,975 డిస్ ఇన్ఫెక్టేషన్ కోసం మీరు ఏ పద్ధతిని వాడతారు? 182 00:16:15,475 --> 00:16:17,477 అది నాకు తెలీదు. మీరు మా అమ్మని అడగాలి. 183 00:16:18,604 --> 00:16:20,439 సల్ఫర్ తో డిస్ ఇన్ఫెక్ట్ చేద్దాం. 184 00:16:20,522 --> 00:16:21,607 అధిక ఉష్ణోగ్రత వద్దనా? 185 00:16:21,690 --> 00:16:23,358 బ్యాక్టీరియా అంతటినీ నాశనం చేయడానికి. 186 00:16:23,442 --> 00:16:25,569 మీ మార్సరేషన్ ఎంత కాలం పాటు ఉంటుంది? 187 00:16:25,652 --> 00:16:27,988 అది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ అమ్మని అడగండి… 188 00:16:28,071 --> 00:16:30,199 మేము వైన్ రుచి చూడవచ్చా? దాని కోసం కూడా మీ అమ్మని అడగాలా? 189 00:16:32,618 --> 00:16:34,077 నాకు దారి తెలుసు. రండి. 190 00:17:17,538 --> 00:17:19,623 - నా వైన్ ఎక్కడ? - అరవకు! 191 00:17:19,705 --> 00:17:21,208 తొక్కేం కాదు, ఎక్కడ నా వైన్? 192 00:17:22,291 --> 00:17:24,086 ఈ వైన్ వేరొకరి "సొత్తు" కాగలదని నువ్వు అనుకుంటుంటే, 193 00:17:24,169 --> 00:17:25,838 అది అసలు దేనికో నీకు అర్థం కాలేదనే అనిపిస్తోంది. 194 00:17:25,921 --> 00:17:28,507 సోది పక్కకు పెట్టి, సీసాలు ఎక్కడ ఉన్నాయో చెప్పు. 195 00:17:29,383 --> 00:17:30,843 వాటిని దేవుడికి తిరిగి ఇచ్చేశా. 196 00:17:30,926 --> 00:17:32,803 మళ్లీ అడుగుతున్నా, సీసాలు ఎక్కడ? 197 00:17:32,886 --> 00:17:34,763 వాటిని ఆలయానికి ఇచ్చేశా. 198 00:17:44,523 --> 00:17:46,775 డావీట్, లోపల ఏం జరిగింది? 199 00:17:46,859 --> 00:17:49,444 ఏమీ లేదులే. వాళ్లు వైన్ ని ఆలయానికి ఇచ్చేశారు. 200 00:17:49,528 --> 00:17:51,864 కానీ పర్వాలేదులే, నేను మీకు వైన్ యార్డులని చూపిస్తా. పదండి. 201 00:17:51,947 --> 00:17:53,740 లేదు, ముందు ఆలయానికి వెళ్దాం. 202 00:17:53,824 --> 00:17:54,992 లేదు. 203 00:17:55,075 --> 00:17:57,953 ముందు అక్కడి సన్యాసులతో మాట్లాడి, వాళ్లకి ఎంత కావాలంటే అంత ఇచ్చేద్దాం. 204 00:17:58,662 --> 00:18:00,122 చెప్తున్నా కదా, వాళ్లు మనతో మాట్లాడరు. 205 00:18:00,205 --> 00:18:01,498 భలే వాడివే! 206 00:18:01,582 --> 00:18:04,626 నేను ఇటలీ వాడిని, చర్చి అంటే నాకూ గౌరవం ఉంది, కానీ… 207 00:18:04,710 --> 00:18:07,504 ఆ సీసాల గురించి మర్చిపోండి, సరేనా? అవి మనకి ఇక దక్కనే దక్కవు. 208 00:18:08,255 --> 00:18:10,716 మనకి వైన్ యార్డులు ఉన్నాయి, ఈ ఏడాది హార్వెస్ట్ కూడా ఉంది. 209 00:18:10,799 --> 00:18:12,968 అంటే, ఒక ఏడాదిలో మన వైన్ మన చేతికి వస్తుంది. 210 00:18:13,051 --> 00:18:15,387 - మూడేళ్లలో. - మూడేళ్లు అంటే? 211 00:18:15,470 --> 00:18:18,974 క్వవెరీలలో ఫర్మెంటేషన్ అవ్వడానికి కనీసం మూడేళ్లు పడుతుంది మరి. 212 00:18:19,057 --> 00:18:21,727 ఆ తర్వాత కూడా, నాకు ప్రక్రియ ఏంటో తెలీదు, 213 00:18:21,810 --> 00:18:23,228 ఎందుకంటే, వైన్ రుచి చూడలేకపోయా నేను. 214 00:18:23,312 --> 00:18:25,856 - సరే, చూడండి. - మీ దగ్గర వైన్ సెల్లార్ లేదు. 215 00:18:26,773 --> 00:18:28,233 వైన్ ని ఎలా చేయాలో మీకు తెలీదు. 216 00:18:28,775 --> 00:18:30,986 ఎంత లేదనుకున్నా, వైన్ తయారవ్వడానికి మూడేళ్లు పడుతుంది. 217 00:18:34,281 --> 00:18:35,657 మనం అనుకున్న డీల్ ఇది కాదు, డావీట్. 218 00:18:39,203 --> 00:18:41,288 ఇక మీ కుటుంబ సమస్యలేవో మీరే పరిష్కరించుకోండి. 219 00:18:42,915 --> 00:18:45,125 ఈలోపు, మమ్మల్ని విమానాశ్రయానికి తీసుకెళ్తారా? 220 00:18:51,465 --> 00:18:52,466 ప్లీజ్? 221 00:19:00,891 --> 00:19:01,892 టమార్ - చివరికి, 222 00:19:01,975 --> 00:19:04,186 వైన్, దాని అసలైన స్థానానికే చేరుకుంది. నిన్ను క్షమించేస్తున్నా. టమార్. 223 00:19:10,526 --> 00:19:11,527 బాగానే ఉన్నావా? 224 00:19:12,861 --> 00:19:13,862 హా. 225 00:19:15,864 --> 00:19:17,366 ఒక నిమిషం రాగలవా? 226 00:19:18,325 --> 00:19:19,451 నీ సలహా కావాలి. 227 00:19:22,162 --> 00:19:23,163 సరే. 228 00:19:24,748 --> 00:19:25,832 హా. 229 00:19:26,416 --> 00:19:28,043 ఆల్కహాల్ స్థాయి ఎంత ఉండవచ్చో కొలిచారా? 230 00:19:28,710 --> 00:19:29,711 అది 12.8 ఉంది. 231 00:19:30,462 --> 00:19:33,090 ఇంకా పండటానికి ఎనిమిది రోజులు పడుతుంది. నీ అభిప్రాయం ఏంటి? 232 00:19:34,383 --> 00:19:35,384 బర్తొమ్యూ నుండి తెప్పించిన 233 00:19:35,467 --> 00:19:37,636 బ్యారెళ్లలో పెడితే, దాన్ని కవర్ చేయవచ్చు. 234 00:19:37,719 --> 00:19:38,846 దాని వల్ల కాస్త తీపి వస్తుంది. 235 00:19:38,929 --> 00:19:41,723 - నాకు కూడా అదే అనిపించింది. - మిగతా వాటితో పోలిస్తే, అదే కాస్త మేలు. 236 00:19:44,268 --> 00:19:45,686 ఏం చేస్తున్నావు? 237 00:19:45,769 --> 00:19:47,688 తనని రమ్మని అడిగా. 238 00:19:47,771 --> 00:19:48,772 తన అభిప్రాయం తెలుసుకుందామని. 239 00:19:48,856 --> 00:19:50,399 పండటంలో మనకి కొన్ని సమస్యలు ఉన్నాయి కనుక, 240 00:19:50,482 --> 00:19:53,318 వాటిని బర్తొమ్యూ హై-హీట్ బ్యారెళ్లలో పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం. 241 00:19:53,402 --> 00:19:54,736 ఎందుకు? 242 00:19:54,820 --> 00:19:58,282 ఆ ఉష్ణం అసిడిటీని కవర్ చేస్తుంది, దానితో సీసాలోని గాఢత తగ్గుతుంది. 243 00:19:58,365 --> 00:20:01,118 దాని వల్ల లాభం ఉండదు. ఏళ్లు గడిచినా, దానిలో ఏమీ ఉండదు, 244 00:20:01,201 --> 00:20:05,122 - ఆల్కహాల్, కొవ్వు సరిపడా స్థాయిలో రావు. - తెలుసు, కానీ ఏం చేద్దాం? 245 00:20:05,205 --> 00:20:07,332 వైన్, తగినంత నాణ్యతలో రాకపోతే, దాన్ని విడుదల చేయం. 246 00:20:07,416 --> 00:20:09,751 - అయితే, ఈ ఏడాది దాన్ని వదులుకోవాలా? - అవును. మోసం చేయకూడదు. 247 00:20:11,461 --> 00:20:14,339 2024లో రూసాన్ విల్లె వినె విడుదల కాదు. క్లాసిక్ వైట్ వైన్ ని విడుదల చేద్దాం, అంతే. 248 00:20:14,423 --> 00:20:15,424 అర్థమైందా? 249 00:20:18,343 --> 00:20:19,636 థోమాస్, ఆగు! 250 00:20:20,971 --> 00:20:22,973 - దయచేసి కాస్త మాట్లాడుకుందామా? - నీకు అర్థం కాదా? 251 00:20:23,056 --> 00:20:25,559 - నీతో మాట్లాడాలని నాకు లేదు. - థోమాస్. 252 00:20:26,393 --> 00:20:27,769 హేయ్! 253 00:20:27,853 --> 00:20:30,272 థోమాస్, దయచేసి ఒక నిమిషం మాట్లాడుకుందామా? 254 00:20:30,355 --> 00:20:32,232 ఏం నిరూపించాలనుకుంటున్నావు? నాది తప్పు అనా? 255 00:20:32,316 --> 00:20:34,985 నాకు అర్థమైంది. క్షమాపణ చెప్పడానికే వచ్చా, కానీ నువ్వసలు నా మాట వినట్లేదు. 256 00:20:35,068 --> 00:20:37,237 - నీకు అర్థమైందని నాకనిపించట్లేదు. - నువ్వంతా నాశనం చేసేస్తున్నావు! 257 00:20:37,321 --> 00:20:39,448 నేనా? కామెడీ చేస్తున్నావా? 258 00:20:39,531 --> 00:20:40,782 నువ్వు రోజుల తరబడి ఎటో వెళ్లిపోయావు. 259 00:20:40,866 --> 00:20:42,534 నీకు కాల్ చేసినప్పుడల్లా, చికాగ్గా మాట్లాడావు. 260 00:20:42,618 --> 00:20:44,828 ఇప్పుడు వచ్చి, మమ్మల్ని వెన్నుపోటు పొడిచి, 261 00:20:44,912 --> 00:20:47,039 ఎన్నో ఏళ్ల కష్టాన్ని కాలదన్నావు. నేనా అంతా నాశనం చేసేది? 262 00:20:47,122 --> 00:20:48,123 దొబ్బేయ్, కమీల్. 263 00:20:54,379 --> 00:20:55,380 హేయ్. 264 00:20:56,715 --> 00:20:59,760 ఈ సమస్యని పరిష్కరించడానికి తను నిన్ను పిలిచి ఉంటే, అది జరగదని తెలుసుకో. 265 00:21:01,470 --> 00:21:03,180 జార్జియా నుండి వెళ్లాక, మేము మాట్లాడుకున్నది లేదు. 266 00:21:08,393 --> 00:21:09,770 సారీ. ఎలా ఉన్నావు? 267 00:21:12,189 --> 00:21:13,607 మా అమ్మ చనిపోయింది. 268 00:21:15,817 --> 00:21:16,818 ఏంటి? 269 00:21:23,325 --> 00:21:24,451 ఏమైంది? 270 00:21:27,496 --> 00:21:28,914 తను ఆత్మహత్య చేసుకుంది. 271 00:21:30,958 --> 00:21:32,709 అయ్యో. ఎంత దారుణం జరిగింది. 272 00:21:32,793 --> 00:21:33,919 నా సానుభూతి తెలుపుతున్నా. 273 00:21:38,423 --> 00:21:39,508 మీ ఇద్దరికీ ఏకాంతం ఇస్తా. 274 00:21:51,270 --> 00:21:52,354 టలియన్ నాకు కాల్ చేశాడు. 275 00:21:59,236 --> 00:22:00,279 అయితే, నీకు తెలుసన్నమాట. 276 00:22:07,536 --> 00:22:11,123 నీ సామాను నా గదిలో పెడతావా? 277 00:22:11,832 --> 00:22:13,709 నేను ఇప్పుడు అతిథి గదిలో ఉంటున్నా. 278 00:22:14,710 --> 00:22:15,836 నేను ఇక్కడ ఉండట్లేదు. 279 00:22:17,296 --> 00:22:19,131 ఏమంటున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? 280 00:22:21,049 --> 00:22:22,217 మార్సేయ్ కి వెళ్తున్నా. 281 00:22:23,594 --> 00:22:24,595 సరే. 282 00:22:29,016 --> 00:22:30,976 మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? 283 00:22:32,728 --> 00:22:34,146 నీకు ఓదార్పు అవసరమేమో అని వచ్చా. 284 00:22:40,777 --> 00:22:43,488 నాకు ఓదార్పు అవసరమని వచ్చావా? 285 00:22:46,867 --> 00:22:47,951 మైండ్ దొబ్బింది నీకు. 286 00:22:50,245 --> 00:22:51,288 నాతో రా. 287 00:22:52,122 --> 00:22:54,041 నీ మైండ్ కాస్త డైవర్ట్ అవుతుంది. 288 00:22:56,752 --> 00:22:57,836 నేను ఇక్కడే ఉంటా. 289 00:23:00,255 --> 00:23:01,256 నీ ఇష్టం. 290 00:23:04,009 --> 00:23:05,010 బై. 291 00:23:06,428 --> 00:23:07,429 జాగ్రత్త. 292 00:24:17,457 --> 00:24:18,709 బై. శనివారం కలుద్దామా? 293 00:24:18,792 --> 00:24:19,960 హా, అభినందనలు! 294 00:24:20,043 --> 00:24:21,628 థ్యాంక్స్, బై. 295 00:24:23,213 --> 00:24:24,214 హేయ్. 296 00:24:31,847 --> 00:24:33,807 - నీకు కమీల్ గుర్తుంది కదా? - బ్రహ్మాండంగా. 297 00:24:35,309 --> 00:24:36,643 నేను మీకు గుర్తున్నానో లేదో తెలీదు. 298 00:24:37,269 --> 00:24:39,479 నేను మిమ్మల్ని చివరిసారి చూసినప్పుడు, మీరు చూపు తిప్పలేనంత ఏకాగ్రతతో ఉన్నారు. 299 00:24:40,397 --> 00:24:42,566 - తెలుసు. సారీ. - పర్వాలేదు. 300 00:24:42,649 --> 00:24:45,194 - ఈమె ఫ్రీ డైవింగ్ చేయాలనుకుంటోంది. - ఏంటి? లేదు, లేదు, లేదు. 301 00:24:45,277 --> 00:24:47,779 - ఏమి కాదు. కంగారుపడకండి. - వద్దు, వద్దు. 302 00:24:48,280 --> 00:24:50,199 సారీ. ఇప్పుడే మాట్లాడి వస్తా. 303 00:24:55,454 --> 00:24:57,497 సామాను ఎక్కడ పెట్టాలో చూపిస్తా పద. 304 00:24:59,666 --> 00:25:01,126 హలో, మిస్టర్ కామిన్స్కీ. 305 00:25:01,210 --> 00:25:03,170 హలో, కమీల్. మీరు ఇంట్లో ఉన్నారా? 306 00:25:04,046 --> 00:25:05,881 లేదు, మార్సేయ్ లో ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. ఎందుకు? 307 00:25:05,964 --> 00:25:08,967 వాళ్ల న్యాయవాది ద్వారా వాళ్ల డిమాండ్లు నాకు అందాయి, వాటిని మీకు ఈమెయిల్ చేశా. 308 00:25:09,510 --> 00:25:11,595 మీ షేర్లను విలువని లెక్కకట్టి ఇచ్చారు, 309 00:25:11,678 --> 00:25:12,971 కానీ మనం దాన్ని సవాలు చేద్దాం. 310 00:25:13,055 --> 00:25:14,932 చషాంగర్లో రేపు ఉదయం పది గంటలకి 311 00:25:15,015 --> 00:25:16,975 రాజీ కోసం తొలి సమావేశానికి ఆహ్వానించారు. 312 00:25:17,059 --> 00:25:18,268 సరే, వస్తా. 313 00:25:18,352 --> 00:25:19,811 సూపర్. రేపు కలుద్దాం మరి. 314 00:25:19,895 --> 00:25:22,356 మనం పోరాడదాం, కమీల్. గెలుపు మనదే. 315 00:25:22,439 --> 00:25:23,982 థ్యాంక్యూ. రేపు కలుద్దాం. 316 00:25:31,615 --> 00:25:32,991 ఇదే నా నివాసం. 317 00:25:36,912 --> 00:25:38,205 జెట్ ల్యాగ్ ఏమీ పెద్దగా లేదా? 318 00:25:39,039 --> 00:25:40,040 కాస్త ఉంది. 319 00:25:40,874 --> 00:25:43,961 నువ్వు ఎక్కడైనా పడుకోవచ్చు. పక్క కాటేజీలో రూమ్స్ ఉన్నాయి. 320 00:25:44,753 --> 00:25:47,256 లేదా జోడియాక్ లో నీకు పక్క వేయగలను. 321 00:25:48,632 --> 00:25:49,633 లేదా… 322 00:25:51,176 --> 00:25:52,177 నా గదిలో కూడా పడుకోవచ్చు. 323 00:25:57,474 --> 00:25:58,767 జోడియాక్ ఓకేలే. 324 00:26:13,657 --> 00:26:14,867 అయితే, 325 00:26:15,534 --> 00:26:19,413 మీరు ఒక వ్యక్తి వైన్ స్థానంలో ఆ అద్భుతమైన వైన్ ని పెట్టారు, 326 00:26:19,496 --> 00:26:22,708 అదే పోటీలో మీ భర్త తన వైన్ తో పోటీ పడుతూ ఉండగా, మీరు అతనికి చెప్పను కూడా చెప్పలేదు, అంతేనా? 327 00:26:22,791 --> 00:26:24,334 మాకు ఇంకా పెళ్లి కాలేదు, కానీ… 328 00:26:26,336 --> 00:26:27,504 అంతే. 329 00:26:30,340 --> 00:26:33,385 - వావ్. క్షమించాలి. కానీ ఈమె… - తెలుసు. తెలుసు. 330 00:26:34,970 --> 00:26:38,348 - అంటే, మీరు మీ స్నేహితులని, మామగారిని… - హా. 331 00:26:38,432 --> 00:26:40,601 - …మీ లవర్ ని… - హా. 332 00:26:41,226 --> 00:26:42,644 …మోసం చేశారన్నమాట. 333 00:26:44,396 --> 00:26:45,772 అవును. 334 00:26:50,694 --> 00:26:51,862 ఈమె నీ సోదరా? 335 00:26:56,033 --> 00:26:57,075 అవును. 336 00:26:59,369 --> 00:27:00,370 సారీ. 337 00:27:03,290 --> 00:27:04,541 ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు మరి? 338 00:27:08,462 --> 00:27:10,297 నేనేం చేయాలో నాకు తెలుసు. 339 00:27:11,089 --> 00:27:13,550 - ఏంటి? - వైన్ల వ్యాపారానికి దూరంగా ఉంటా. 340 00:27:14,259 --> 00:27:16,845 ఇక కన్సల్టింగ్ ఏమీ చేయను. నా సంస్థని మూసేస్తున్నాను. 341 00:27:17,721 --> 00:27:18,889 వావ్. 342 00:27:18,972 --> 00:27:19,973 అది… 343 00:27:20,849 --> 00:27:21,850 చాలా పెద్ద మార్పు. 344 00:27:22,851 --> 00:27:23,977 అవును. 345 00:27:24,770 --> 00:27:27,022 - అయితే మనిద్దరికీ ఏ ఆధారమూ లేదన్నమాట. - అంతే. 346 00:27:28,774 --> 00:27:30,108 కానీ అది నాకు నేను ఎంచుకున్నది. 347 00:27:32,486 --> 00:27:34,571 - అదేమంత బాగాలేదు. - సారీ. 348 00:27:35,572 --> 00:27:37,115 పర్వాలేదు. అది నాకు తగినదే. 349 00:27:40,327 --> 00:27:43,288 అతి సంక్లిష్టమైన వ్యక్తిగత సమస్యలకి. 350 00:27:43,372 --> 00:27:44,456 అవి లేనిది ఎవరికి! 351 00:27:44,540 --> 00:27:45,541 అది నిజమే. 352 00:27:55,801 --> 00:27:58,470 నీకున్న అతి సంక్లిష్టమైన వ్యక్తిగత సమస్య ఏంటట? 353 00:28:00,430 --> 00:28:01,515 ఇంకా ఎదురుకాలేదులే. 354 00:28:14,319 --> 00:28:16,697 మీరు రచయిత అని కూడా ఇసెయ్ చెప్పాడు, అవునా? 355 00:28:18,156 --> 00:28:19,157 అవును. 356 00:28:21,785 --> 00:28:25,372 ఒకటి చెప్పనా… నేను ఊరికే అలా నడకకి వెళ్లొస్తా. 357 00:28:25,455 --> 00:28:27,457 నాకు కాస్త… హా. 358 00:28:59,406 --> 00:29:00,407 అప్పుడప్పుడూ… 359 00:29:00,949 --> 00:29:03,243 నీకు నాన్న ఏమైనా కలలోకి వస్తుంటాడా? 360 00:29:05,829 --> 00:29:06,830 లేదు. 361 00:29:10,334 --> 00:29:11,335 నాకు వస్తుంటాడు. 362 00:29:13,086 --> 00:29:14,254 నన్ను ఒంటరిగా వదలడు. 363 00:29:17,674 --> 00:29:19,134 అంతా ప్లాన్ చేసి పెట్టుకున్నాడు తెలుసా? 364 00:29:21,011 --> 00:29:24,556 ఒక లేఖతో అమ్మకి అస్తికలు పంపాడు. 365 00:29:26,225 --> 00:29:27,643 హా, లేఖలంటే అతనికి చాలా ఇష్టం. 366 00:29:28,310 --> 00:29:29,311 నిజమే. 367 00:29:30,854 --> 00:29:34,399 మేము అతని అస్తికలని ఒక కొండపై నుండి 368 00:29:34,483 --> 00:29:38,612 చషాంగర్ వైన్ యార్డుల మీద, అది కూడా సాయంత్రం వేళ వెదజల్లాలట. 369 00:29:39,655 --> 00:29:40,656 ఇక నేను, 370 00:29:42,074 --> 00:29:45,077 "అతని అస్తికలతో కలిసిన గాలిని రోజూ నేను పీల్చను కాక పీల్చను," అని అనుకున్నా. 371 00:29:47,079 --> 00:29:48,830 ఆ కలశాన్ని మీ అమ్మ ఏం చేసింది? 372 00:29:50,290 --> 00:29:52,042 తను వేరే చోటికి వెళ్లాక, నాకు పంపించింది. 373 00:29:52,125 --> 00:29:56,088 నేను దాన్ని కప్ బోర్డులోకి విసిరేసి, మర్చిపోయా దాని గురించి. 374 00:29:56,171 --> 00:29:57,548 ఆ కప్ బోర్డ్ ఎక్కడ ఉంది? 375 00:29:59,508 --> 00:30:03,345 చషాంగర్లోని నా ఆఫీసులో ఉంది. 376 00:30:05,097 --> 00:30:07,641 నువ్వు మీ నాన్న ఆత్మని పక్కన పెట్టుకొని పని చేస్తూ, 377 00:30:07,724 --> 00:30:10,060 ఆయన నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడని ఆశ్చర్యపోతున్నావా? 378 00:30:21,154 --> 00:30:23,615 - కమీల్. - ఏంటి? 379 00:30:25,409 --> 00:30:27,578 నీకు కూడా కొత్త ఆరంభం కావాలేమో అని అనిపిస్తోంది. 380 00:31:51,036 --> 00:31:52,704 ఏడవ ప్లాట్, 381 00:31:52,788 --> 00:31:53,956 ఇక్కడ దీన్ని ఎతోయిల్స్ గా రెఫర్ చేస్తాం. 382 00:31:54,039 --> 00:31:58,043 ఏఓపీ విన్సోబ్రె సైరా ద్రాక్ష రకం, నాలుగు హెక్టార్ల, 45 ఏర్ల విస్తీర్ణం. 383 00:31:58,126 --> 00:31:59,962 ఎనిమిదవ ప్లాట్, ఇక్కడ దీన్ని లె కోర్నడ్స్ అని రెఫర్ చేస్తాము. 384 00:32:00,045 --> 00:32:03,924 ఏఓపీ విన్సోబ్రె ద్రాక్ష రకం గ్రెనాచె, ఒక హెక్టార్, రెండు ఏర్ల విస్తీర్ణం. 385 00:32:04,675 --> 00:32:07,177 తొమ్మిదవ ప్లాట్, ఇక్కడ దీన్ని లె విగ్నె దె నుయిట్ అని రెఫర్ చేస్తాము. 386 00:32:07,261 --> 00:32:09,721 ఏఓపీ చాతునూఫ్-దు-పాపె గ్రెనాచె ద్రాక్ష రకం. 387 00:32:09,805 --> 00:32:11,974 మూడు హెక్టార్ల, నాలుగు ఏర్ల విస్తీర్ణం. 388 00:32:12,641 --> 00:32:15,435 పదవ ప్లాట్, ఇక్కడ దీన్ని చపాయింట్ అని రెఫర్ చేస్తాము. 389 00:32:15,519 --> 00:32:17,938 ఏఓపీ చాతునూఫ్-దు-పాపె గ్రెనాచె ద్రాక్ష రకం… 390 00:32:18,021 --> 00:32:19,231 మోర్వెదర్. 391 00:32:19,857 --> 00:32:20,941 ఏంటి? 392 00:32:21,733 --> 00:32:24,444 చపాయింట్ ప్లాట్లో ఉండేది గ్రెనాచె కాదు, మోర్వెదర్. 393 00:32:25,737 --> 00:32:28,365 అవును. అది నిజమే. ఆ చిన్న వివరం అటూఇటూ అయింది. 394 00:32:28,448 --> 00:32:29,867 అది చిన్న వివరం కాదు. 395 00:32:30,701 --> 00:32:33,996 గ్రెనాచె వల్ల పళ్ల టేస్టుతో కమ్మని, ఆక్సిడేటివ్ వైన్ తయారవుతుంది. 396 00:32:34,621 --> 00:32:37,249 మోర్వెదర్ రకం వల్ల, దానికి విరుద్ధంగా, యోధులకి సెట్ అయ్యే వైన్ తయారవుతుంది. 397 00:32:37,332 --> 00:32:39,084 శక్తిమంతంగా, ఆల్కహాల్ ఎక్కువగా, ఆక్సిడేషన్ తక్కువగా ఉంటుంది. 398 00:32:41,086 --> 00:32:44,339 వైన్స్ గురించి పాఠం చెప్పినందుకు థ్యాంక్స్, మిసెస్ లీజియర్. 399 00:32:44,923 --> 00:32:45,924 ఇక మనం కొనసాగిద్దామా? 400 00:32:47,634 --> 00:32:48,677 ఏం కొనసాగించాలి? 401 00:32:49,178 --> 00:32:51,763 ఎస్టేట్ ఆస్థుల విషయంలో మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. 402 00:32:51,847 --> 00:32:53,265 కాబట్టి, ముందుకు కొనసాగడం మంచిది. 403 00:32:53,891 --> 00:32:56,101 ఎస్టేట్ ఆస్థులను కేవలం మాటలతోనే వర్ణించలేం. 404 00:32:56,185 --> 00:32:57,269 అవి కాగితం మీద నంబర్లు కావు. 405 00:32:59,479 --> 00:33:00,856 వైన్ అంటే ఆకాశం, 406 00:33:02,107 --> 00:33:03,108 వైన్ అంటే భూమి. 407 00:33:05,652 --> 00:33:07,738 వైన్ అంటే దాన్ని చేసే వ్యక్తుల శ్రమ. 408 00:33:09,573 --> 00:33:11,408 దానిలో వాళ్లు పొందుపరిచే ప్రేమ. 409 00:33:15,954 --> 00:33:17,122 ఇదంతా ఒకప్పుడు నువ్వే నాకు చెప్పావు. 410 00:33:18,290 --> 00:33:19,291 గుర్తుందా? 411 00:33:28,425 --> 00:33:30,636 - కాసేపు బ్రేక్ తీసుకోవచ్చా? - తప్పకుండా. 412 00:34:31,655 --> 00:34:33,364 నాకు నీతో గొడవపడాలని లేదు. 413 00:34:34,283 --> 00:34:35,701 నేనే తప్పుకుంటా. 414 00:35:17,201 --> 00:35:18,869 థోమాస్ చెప్పాడు. 415 00:35:21,622 --> 00:35:22,623 థ్యాంక్యూ. 416 00:35:24,166 --> 00:35:26,251 మా షేర్లను తిరిగి కొనుక్కునే వీలు మాకు కల్పించినందుకు థ్యాంక్స్. 417 00:35:29,379 --> 00:35:30,506 ఇదే మంచిది. 418 00:35:34,301 --> 00:35:36,011 అంతేనా? ఈ పని చేయాలని నిర్ణయించుకున్నావా? 419 00:35:37,679 --> 00:35:39,515 నేను ఇది ఎప్పుడో చేసుండాల్సింది. 420 00:35:45,521 --> 00:35:46,647 నేను వెళ్లాలి. 421 00:35:48,023 --> 00:35:49,107 హా… 422 00:35:50,734 --> 00:35:52,152 బై. 423 00:36:04,581 --> 00:36:05,582 ఇదుగో. 424 00:36:07,167 --> 00:36:09,378 ఫ్యామిలె చషాంగర్ 425 00:36:09,461 --> 00:36:11,797 సెంటెనేర్ కున్వాయిస్ 426 00:36:15,968 --> 00:36:17,386 నీకు వీడ్కోలు చెప్పాలని నాకు లేదు. 427 00:36:34,486 --> 00:36:35,487 కమీల్? 428 00:36:40,742 --> 00:36:41,743 ఐ లవ్ యూ. 429 00:36:46,832 --> 00:36:47,833 ఐ లవ్ యూ. 430 00:37:09,479 --> 00:37:11,106 - హేయ్. - హేయ్. 431 00:37:54,233 --> 00:37:55,359 వచ్చేశాం. 432 00:37:55,943 --> 00:37:58,737 సోర్గెట్స్ కాన్యన్ దగ్గర ఉన్నాం. అది 800 కిలోమీటర్ల లోతు ఉంటుంది. 433 00:38:01,281 --> 00:38:02,282 అది చాలా? 434 00:38:08,247 --> 00:38:09,248 కానిద్దాం ఇక. 435 00:38:17,089 --> 00:38:18,090 సరే. 436 00:38:41,864 --> 00:38:43,740 అలానే నీట్లో వేసేద్దామా? 437 00:38:47,035 --> 00:38:48,036 ఇద్దరం కలిసి వేద్దామా? 438 00:38:57,171 --> 00:38:58,714 అయ్య బాబోయ్. దేవుడా. 439 00:39:02,634 --> 00:39:03,635 అంత తేలిగ్గా వెళ్లేలా లేడే, హా? 440 00:39:04,803 --> 00:39:05,888 ఓకే. 441 00:39:05,971 --> 00:39:07,014 కానివ్వు. 442 00:39:09,725 --> 00:39:10,767 వెళ్లు! 443 00:39:17,649 --> 00:39:18,859 వెళ్లెహె! 444 00:39:25,616 --> 00:39:26,992 ఓకే. 445 00:39:56,188 --> 00:39:57,189 ఓకే. 446 00:39:59,483 --> 00:40:00,484 సరే, ఇక పద. 447 00:40:58,500 --> 00:41:00,544 టడాషీ అగీ & షూ ఒకిమోటో రూపొందించిన "డ్రాప్స్ ఆఫ్ గాడ్" మాంగా ఆధారితమైంది 448 00:41:36,330 --> 00:41:38,332 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్