1 00:00:14,806 --> 00:00:16,892 టడాషీ అగీ, షూ ఒకిమోటోల "డ్రాప్స్ ఆఫ్ గాడ్" మాంగా ఆధారితమైనది 2 00:00:32,281 --> 00:00:33,909 - సారీ! - హేయ్! 3 00:00:35,661 --> 00:00:36,828 ఫ్రాన్స్ కి పునఃస్వాగతం! 4 00:00:37,621 --> 00:00:38,622 పిచ్చిదానా! 5 00:00:40,290 --> 00:00:43,293 పెళుసైన సామాను 6 00:00:45,212 --> 00:00:46,213 హమ్మయ్య. 7 00:01:04,438 --> 00:01:05,941 రావాల్సిన పనేముంది చెప్పు! బాగా పొద్దుపోయింది. 8 00:01:08,151 --> 00:01:09,152 ప్రయాణం ఎలా జరిగింది? 9 00:01:09,736 --> 00:01:10,737 బాగా జరిగింది! 10 00:01:13,490 --> 00:01:16,743 క్షమించు, నీకు తిరిగి కాల్ చేయడానికి నాకు ఖాళీ సమయమే దొరకలేదు. 11 00:01:18,453 --> 00:01:21,206 నీకొక శుభవార్త చెప్పాలి. 12 00:01:21,290 --> 00:01:22,374 ఏంటది? 13 00:01:23,333 --> 00:01:24,543 మన వైన్ ఫైనల్ కి చేరుకుంది. 14 00:01:27,421 --> 00:01:29,756 - అది చాలా గొప్ప విషయం! - నేనస్సలు నమ్మలేకపోతున్నా. 15 00:01:30,924 --> 00:01:32,509 నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. అదరగొట్టేశావు. 16 00:01:32,593 --> 00:01:33,594 మనిద్దరమూ అదరగొట్టేశాం. 17 00:01:34,094 --> 00:01:35,137 దీని కోసం చాలా కష్టపడ్డావు. 18 00:01:35,637 --> 00:01:36,638 మీ నాన్న ఖుషీగా ఉన్నాడా? 19 00:01:37,764 --> 00:01:39,183 కనిపించీ కనిపించకుండా ఓ చిరునవ్వు నవ్వాడు. 20 00:01:42,644 --> 00:01:43,645 నిన్ను మిస్ అయ్యా. 21 00:01:51,737 --> 00:01:53,363 పద. నీ కోసం మీ అమ్మ ఎదురుచూస్తోంది. 22 00:01:55,073 --> 00:01:56,283 ఇసెయ్ ఎలా ఉన్నాడు? 23 00:01:56,366 --> 00:01:57,367 ఇప్పుడు కాస్త పర్వాలేదు. 24 00:01:57,993 --> 00:01:59,786 - ఇది నేను పట్టుకోనా? - వద్దు, పర్వాలేదు. 25 00:02:02,623 --> 00:02:04,082 - గుడ్ ఈవినింగ్. - గుడ్ ఈవినింగ్. 26 00:02:04,583 --> 00:02:05,626 బ్యాగ్ ని నేను పెట్టనా? 27 00:02:05,709 --> 00:02:07,419 వద్దు. నా దగ్గరే పెట్టుకుంటాలే. 28 00:02:07,503 --> 00:02:09,295 సరే. కూర్చోండి. 29 00:02:11,131 --> 00:02:12,132 థ్యాంక్యూ. 30 00:02:23,310 --> 00:02:25,062 థ్యాంక్యూ. బై. 31 00:02:34,363 --> 00:02:36,490 - సర్ప్రైజ్! - హేయ్! 32 00:02:37,950 --> 00:02:39,618 - మిస్ అయ్యా నిన్ను. - అయ్యో, నేను కూడా. 33 00:02:39,701 --> 00:02:41,620 నిన్ను చూడటం చాలా బాగుంది. బాగున్నావా? 34 00:02:41,703 --> 00:02:43,914 - ప్రయాణం ఎలా జరిగింది? - ఎప్పటిలానే హడావిడిగా జరిగింది. 35 00:02:43,997 --> 00:02:46,750 నీ రాక సందర్భంగా, పోటీ ప్రారంభం సందర్భంగా చిన్న వేడుకలా చేయాలని అనుకున్నాం. 36 00:02:46,834 --> 00:02:49,795 - థ్యాంక్యూ, అమ్మా! - టచ్ చేశావుపో, థ్యాంక్యూ. 37 00:02:49,878 --> 00:02:51,755 గైడ్ దీనికి మంచి రివ్యూ ఇచ్చేలా చూడు! 38 00:02:51,839 --> 00:02:54,299 నేనేం పక్కాగా చెప్పలేను. చూద్దాం. 39 00:02:54,383 --> 00:02:56,134 బాగానే ఉన్నావా? బాగా అలసిపోయావా? 40 00:02:56,218 --> 00:03:00,222 - బానే ఉన్నా. ఇంటికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. - రా, థోమాస్, 41 00:03:00,305 --> 00:03:03,100 నీ కున్వాజ్ వైన్ ని తెరుద్దాం. దీన్ని తాగాలని చాలా ఆరాటంగా ఉంది. 42 00:03:03,183 --> 00:03:05,060 ఈ సీసా ఎక్కడిది? 43 00:03:05,853 --> 00:03:09,022 గైడ్ కోసం కాంటెస్ట్ చాతూలో 44 00:03:09,106 --> 00:03:12,776 సమావేశాల కోసం ఒక సూట్ బుక్ చేశాం. 45 00:03:12,860 --> 00:03:15,863 ఫైవ్-స్టార్ కింగ్ సైజ్ బెడ్, గైడ్ కి సంతృప్తినిచ్చిందా? 46 00:03:16,905 --> 00:03:18,073 గైడ్ కి కావాల్సింది బెడ్ కాదు. 47 00:03:18,991 --> 00:03:21,910 - దానికి కావాల్సింది సూట్లోని మిగతా ప్రాంతం. - అంతే అనుకుంటా. 48 00:03:21,994 --> 00:03:23,412 హా, అంతే. 49 00:03:24,246 --> 00:03:26,206 అమ్మా? కొంపదీసి నువ్వు వండావా? 50 00:03:26,290 --> 00:03:28,584 లేదులే, భయపడకు. లొరెంజో వండింది. 51 00:03:28,667 --> 00:03:30,085 - హమ్మయ్య. - హా, నేనే వండా. 52 00:03:30,169 --> 00:03:34,506 - అరె! అలా అంటావేంటి! - నువ్వు కూడా "భయపడకు" అన్నావుగా. 53 00:03:34,590 --> 00:03:36,091 - నాకు కూడా కొంచెం ఉంచు, సరేనా? - అత్తమ్మ. 54 00:03:36,175 --> 00:03:37,843 - తప్పకుండా. - థ్యాంక్యూ. 55 00:03:38,468 --> 00:03:41,430 ఓకే, తాగండి. తాగి నచ్చిందని చెప్పండి. 56 00:03:41,513 --> 00:03:42,973 నీకు ఓకేనా? ఓకే. 57 00:03:43,056 --> 00:03:44,057 చూద్దాం. 58 00:03:45,934 --> 00:03:47,102 నాకు అస్సలు కంగారుగానే లేదు. 59 00:03:59,615 --> 00:04:00,699 చాలా బాగుంది. 60 00:04:01,450 --> 00:04:05,829 నాకు నేలలో వేర్ల మద్య డైవింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. 61 00:04:05,913 --> 00:04:07,706 నిజంగానే చెప్తున్నా, నాకు నచ్చింది. 62 00:04:07,789 --> 00:04:10,501 ఇది నిజంగా చాలా బాగుంది. 63 00:04:10,584 --> 00:04:12,544 ఇది చాలా బాగుంది, థోమాస్. నిజంగా చెప్తున్నా. 64 00:04:13,712 --> 00:04:14,755 అభినందనలు. 65 00:04:14,838 --> 00:04:16,882 - చాలా చాలా థ్యాంక్స్. - థోమాస్. 66 00:04:19,384 --> 00:04:20,385 కానివ్వు. 67 00:04:20,469 --> 00:04:21,887 - ఏంటి? - చెప్పు. 68 00:04:25,140 --> 00:04:26,475 ఓకే, దీన్ని రహస్యంగా ఉంచాలి. 69 00:04:26,558 --> 00:04:30,145 నిజానికి ఇది మీకు చెప్పకూడదు… కానీ చెప్పేస్తున్నా. 70 00:04:31,021 --> 00:04:33,857 నాకు ఇవాళే ఒకటి తెలిసింది, అదేంటంటే పోటీలో 12 మంది ఫైనలిస్టుల్లో మేము కూడా ఉన్నాం. 71 00:04:33,941 --> 00:04:35,400 తస్సాదియ్యా! 72 00:04:35,484 --> 00:04:37,319 - వావ్! - అందులో వింతేముందిలే. 73 00:04:37,402 --> 00:04:39,446 వందేళ్ల కున్వాజ్ కి, ఇంకా ఫిలిప్ కి! 74 00:04:39,530 --> 00:04:40,989 ఇంకా గోల్డ్ మెడల్ కి! 75 00:04:41,073 --> 00:04:42,824 హా. అదే మా ఆశ కూడా. 76 00:04:44,785 --> 00:04:46,954 మీ విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా చెప్తున్నా. 77 00:04:48,163 --> 00:04:51,583 - మీరు ఫైనల్ కి వస్తున్నారా? - నేను రాకుండా ఉంటానా? 78 00:04:51,667 --> 00:04:53,752 అక్కడ మమ్మల్ని చిన్నబుచ్చే వారు ఎవరోకరు ఉండాలి కదా. 79 00:04:53,836 --> 00:04:55,045 అతని మాటలు పట్టించుకోవద్దు. 80 00:04:55,128 --> 00:04:59,132 అయితే, జార్జియా ఎలా ఉంది? 81 00:05:01,718 --> 00:05:02,719 చెప్పు! 82 00:05:10,602 --> 00:05:11,603 ఏంటి? 83 00:05:13,939 --> 00:05:14,940 నేనేమన్నా అసలు? 84 00:05:33,917 --> 00:05:34,960 కొన్ని వైన్ బాటిల్స్ తెచ్చావా? 85 00:05:35,043 --> 00:05:36,712 అవును. ఆరు బాటిల్స్ తెచ్చా. 86 00:05:37,462 --> 00:05:39,131 - ఇదేనా మిస్టరీ వైన్? - అవును. 87 00:05:41,008 --> 00:05:43,468 మనందరం కలిసి తాగితే బాగుంటుంది అనుకున్నా. 88 00:05:43,969 --> 00:05:46,305 - కాబట్టి, సర్ప్రైజ్. - చాలా ఆరాటంగా ఉంది. 89 00:05:46,388 --> 00:05:50,225 హా, చంద్రుని మీదకి అడుగుపెట్టబోయే ముందు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కి అనిపించినట్టే నాకూ అనిపిస్తోంది. 90 00:05:51,518 --> 00:05:53,812 అతనెప్పుడూ జార్జియాలో అడుగుపెట్టలేదనుకుంటా, కానీ… 91 00:05:59,484 --> 00:06:00,569 థ్యాంక్యూ. 92 00:06:16,293 --> 00:06:17,669 వావ్. 93 00:06:36,855 --> 00:06:37,856 వావ్. 94 00:06:52,538 --> 00:06:55,332 దీనికి రివ్యూ ఎలా వస్తుందనే దాని గురించి నువ్వు చింతించాల్సిన పని లేదు. 95 00:06:58,001 --> 00:07:00,003 దాన్ని ఒక కుటుంబం తక్కువ స్థాయిలో తయారు చేస్తోంది, 96 00:07:00,087 --> 00:07:03,006 అది కూడా ఓ ఆలయానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న ప్లాట్ లో. 97 00:07:03,090 --> 00:07:05,843 - ఈ వైన్ ని ప్రధానంగా అక్కడి సన్యాసుల కోసం… - అయితే నేనూ సన్యా సిని అయిపోతా. 98 00:07:07,761 --> 00:07:11,473 ఇంకా ఆ కుటుంబ ఫంక్షన్ల కోసం చేసుకుంటారు. 99 00:07:14,685 --> 00:07:17,604 మనం జార్జియా కోసం ఒక స్పెషల్ ఎడిషన్ ని తయారు చేయాలి, 100 00:07:17,688 --> 00:07:19,439 ఆ కవర్ పేజీ మీద ఈ వైన్ ని పెట్టాలి. 101 00:07:22,651 --> 00:07:24,111 ఓరి నాయనోయ్. 102 00:07:24,194 --> 00:07:26,947 ఈ వైన్ ని కవర్ పేజీలో పెట్టేసి, మిగతా 1,200 పేజీలను ఖాళీగా ఉంచినా పర్వాలేదు. 103 00:07:28,907 --> 00:07:30,284 ఆ తర్వాత కొన్నేళ్లకి, 104 00:07:31,618 --> 00:07:32,870 గైడ్ ఉండదు, 105 00:07:32,953 --> 00:07:35,372 పెయింటింగ్స్ ఉండవు, 106 00:07:36,290 --> 00:07:37,291 సంగీతం ఉండదు, 107 00:07:38,917 --> 00:07:39,918 పుస్తకాలు ఉండవు… 108 00:07:42,421 --> 00:07:44,006 ఈ వైన్ ఒక్కటే ఉంటుంది. 109 00:07:49,761 --> 00:07:50,971 సారీ, థోమాస్. 110 00:07:52,931 --> 00:07:54,183 నీ కున్వాజ్ కత్తిలా ఉంది… 111 00:07:56,226 --> 00:07:57,227 కానీ ఇది… 112 00:07:57,811 --> 00:07:58,896 తెలుసు. 113 00:08:04,151 --> 00:08:05,903 కానీ ఇది వచ్చే ఏడాది ఉండదు. 114 00:08:08,488 --> 00:08:09,489 ఎందుకు? 115 00:08:10,240 --> 00:08:11,491 వాళ్లు వైన్ యార్డుని తీసేస్తున్నారు. 116 00:08:15,495 --> 00:08:17,456 వాళ్ల కుటుంబ చరిత్ర కాస్త సంక్లిష్టంగా ఉంటుందిలే. 117 00:08:18,874 --> 00:08:21,126 మేము ఆ వైన్ యార్డ్ యజమానిని ఒప్పించాలని చూశాం, 118 00:08:22,169 --> 00:08:23,170 కానీ సఫలం కాలేకపోయాం. 119 00:08:23,670 --> 00:08:25,506 ఈ వైన్ అంతం అవుతుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలి! 120 00:08:26,924 --> 00:08:28,509 అస్సలు ఊరుకోకూడదు. 121 00:08:29,801 --> 00:08:30,802 తెలుసు. 122 00:08:39,186 --> 00:08:42,105 టోక్యో 123 00:08:59,248 --> 00:09:02,292 బాస్, మీరు వచ్చేశారని నాకు తెలీదు! 124 00:09:03,126 --> 00:09:04,419 ఏంటిదంతా? 125 00:09:04,503 --> 00:09:06,338 మీరు ట్రిప్పుకు వెళ్లినప్పుడు వచ్చాయి ఇవన్నీ. 126 00:09:07,506 --> 00:09:09,508 మీ యూరప్ ట్రిప్ బాగా జరిగిందా? 127 00:09:10,884 --> 00:09:12,678 హా. జరిగిందిలే. 128 00:09:13,846 --> 00:09:16,098 మీరు అర్జెంటుగా దృష్టి పెట్టాల్సిన విషయాలేంటో రెండు నిమిషాల్లో చెప్పమంటారా? 129 00:09:20,310 --> 00:09:23,021 ఆర్టెమిస్ డొమైన్ నుండి సెలక్షన్ వచ్చింది… 130 00:09:24,898 --> 00:09:27,651 వాళ్లు చాతూ-గ్రిల్లెట్ 2022పై మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నారు. 131 00:09:28,151 --> 00:09:30,153 అంతేగాక, మీరు సింగపూర్ కి చెందిన మిస్టర్ లిమ్ కి, 132 00:09:30,237 --> 00:09:34,533 అంతర్జాతీయ ఆర్థిక కౌన్సిల్ కి ఏ వైన్లను తీసుకెళ్లాలో సలహా ఇస్తారని మాటిచ్చారు. 133 00:09:34,616 --> 00:09:36,201 ఆయన మీ కాల్ కోసం ఎదురుచూస్తున్నారు. 134 00:09:36,285 --> 00:09:39,830 ఇంకా, మీ పుస్తకంలోని కొన్ని పదాలను చెక్ చేయాల్సిందిగా మీ ఎడిటర్ కోరుతున్నారు. 135 00:09:39,913 --> 00:09:41,874 చాతూ ది లా లికేర్ వాళ్లు, కార్క్ పరీక్షల ఫలితాల విషయంలో 136 00:09:41,957 --> 00:09:43,500 మీ అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నారు. 137 00:09:43,584 --> 00:09:45,335 మిషెల్ జెనెట్ షాంపేన్ వారి ఆఖరి మిక్స్ కోసం 138 00:09:45,419 --> 00:09:47,796 కొన్ని స్టిల్ వైన్ శాంపిల్స్ పంపించారు. 139 00:09:48,297 --> 00:09:50,507 మీరు లండన్లోని రెడ్ రెస్టారెంట్ వాళ్లకి కూడా ప్రతిస్పందించాల్సి ఉంది… 140 00:09:50,591 --> 00:09:51,675 ఎక్స్ క్యూజ్ మీ. 141 00:09:52,676 --> 00:09:55,220 మా అమ్మ చిరునామా కనుక్కోగలవా? ఆమె నివాస చిరునామా. 142 00:09:56,096 --> 00:09:59,766 నా కోసమని చెప్పకు. సర్ప్రైజ్. 143 00:10:02,186 --> 00:10:03,187 తప్పకుండా. 144 00:10:36,637 --> 00:10:37,763 అప్పుడే లేచావా? 145 00:10:37,846 --> 00:10:38,889 అవును. 146 00:10:38,972 --> 00:10:40,140 నాకు అపాయింట్మెంట్లు ఉన్నాయి. 147 00:10:40,849 --> 00:10:41,850 నేను వెళ్లాలి. 148 00:10:42,434 --> 00:10:43,685 టీ తాగడానికి సమయం లేదా? 149 00:10:43,769 --> 00:10:44,978 లేదు, సారీ, అమ్మా. 150 00:10:46,104 --> 00:10:47,439 - ఈ రాత్రికి వస్తావా? - వస్తా. 151 00:11:07,000 --> 00:11:08,001 థ్యాంక్యూ. 152 00:11:10,170 --> 00:11:12,297 - గుడ్ మార్నింగ్, మేడమ్ లీజియర్. - గుడ్ మార్నింగ్. 153 00:11:20,722 --> 00:11:22,766 - గుడ్ మార్నింగ్, మేడమ్ లీజియర్. మీ బ్యాడ్జ్. - గుడ్ మార్నింగ్. 154 00:11:22,850 --> 00:11:24,101 - థ్యాంక్యూ. - దయచేసి నాతో రండి. 155 00:11:24,184 --> 00:11:25,727 మిసెస్ హెజ్బార్గ్ మీ కోసం ఎదురుచూస్తున్నారు. 156 00:11:25,811 --> 00:11:27,396 ఫస్ట్ వింటేజ్ కాంటెస్ట్ 2024 157 00:11:43,662 --> 00:11:44,705 లోపలికి రండి. 158 00:11:48,417 --> 00:11:49,459 థ్యాంక్యూ. 159 00:11:49,543 --> 00:11:50,878 థ్యాంక్యూ, సోఫీ. 160 00:11:51,795 --> 00:11:52,796 హాయ్, కమీల్. 161 00:11:52,880 --> 00:11:55,090 - కాఫీ తాగుతావా? - హాయ్, అనిత. పర్వాలేదులే. 162 00:11:58,969 --> 00:12:00,679 నన్ను కలవడానికి ఓకే అన్నందుకు థ్యాంక్స్. 163 00:12:00,762 --> 00:12:04,725 నేను బలవంత పెట్టినందుకు సారీ, కానీ ఇది చాలా ముఖ్యమైనది. 164 00:12:05,559 --> 00:12:06,560 ముఖ్యమైనదే కావాలి! 165 00:12:11,940 --> 00:12:12,941 ఇక చెప్పు. 166 00:12:14,151 --> 00:12:15,986 నీ భావాల విషయంలో, ఈ పోటీ ద్వారా నువ్వు సాధించిన దాని విషయంలో 167 00:12:16,486 --> 00:12:18,071 నేను నిన్ను ఎంత గౌరవిస్తానో నీకు తెలుసు, 168 00:12:18,155 --> 00:12:20,616 మరీ ముఖ్యంగా, వైన్ కి సంబంధించి, దాన్ని తయారు చేసే వ్యక్తులకు సంబంధించి, 169 00:12:20,699 --> 00:12:22,201 తపనపై కాకుండా డబ్బులపై దృష్టి పెడుతున్న లోకంలో. 170 00:12:22,701 --> 00:12:23,702 నాకు కంగారు తెప్పించకు… 171 00:12:24,203 --> 00:12:25,412 అవసరానికి తగ్గట్టుగా నియమాలను, 172 00:12:25,495 --> 00:12:27,497 సంప్రదాయాలను భలే మారుస్తావు. 173 00:12:30,459 --> 00:12:32,169 ఎంపిక అయిపోయిందని నాకు తెలుసు, 174 00:12:32,252 --> 00:12:35,631 కానీ ఫైనల్స్ లో ఈ వైన్ కి చోటు దక్కేలా చేయాలని కోరుతున్నా. 175 00:12:40,052 --> 00:12:41,053 తత్తరపడకుండా చెప్పేశావుగా. 176 00:12:42,930 --> 00:12:45,390 అనిత, ఇంత గొప్ప వైన్ ని నా జీవితంలోనే 177 00:12:45,474 --> 00:12:48,185 నేను రుచి చూడలేదని చెప్తున్నానంటే, ఎంత నమ్మకంతో చెప్తున్నానో ఆలోచించు. 178 00:12:48,810 --> 00:12:52,648 మా నాన్నకి కూడా ఇలానే అనిపించింది, కానీ దీని వివరాలు ఆయన కనుగొనలేకపోయాడు. 179 00:12:52,731 --> 00:12:54,816 కానీ ఇసెయ్ టొమినె, నేను కలిసి దీన్ని చేసింది జార్జియాలో అని కనుగొన్నాం. 180 00:12:56,527 --> 00:12:58,195 కానీ, ఇది అంతమైపోవడానికి ఎంతో కాలం మిగిలి లేదు. 181 00:12:59,154 --> 00:13:00,864 దీని కథ బాగానే ఉండవచ్చు, 182 00:13:01,740 --> 00:13:02,908 కానీ ఇప్పుడు చేయగలిగిందేం లేదు. 183 00:13:04,117 --> 00:13:06,662 ఈ నెలాఖరులో వైన్ యార్డ్ ని నాశనం చేసేస్తారు. 184 00:13:06,745 --> 00:13:09,665 పోటీలో ఈ వైన్ కి చోటు కల్పిస్తే, ఇది తప్పక గెలుస్తుంది, 185 00:13:09,748 --> 00:13:11,917 - అప్పుడు ఓనర్ మనస్సు మార్చుకుంటాడు. - మరి చషాంగర్ వైన్? 186 00:13:12,000 --> 00:13:13,961 దాని వల్ల మీకు వచ్చే అవకాశమున్న మెడల్ నీకు అక్కర్లేదా? 187 00:13:14,044 --> 00:13:17,172 చషాంగర్ వైన్, పోటీలో గెలిచినా, గెలవకపోయినా, అది తప్పక విజయవంతం అవుతుంది. 188 00:13:17,673 --> 00:13:20,592 కానీ ఈ వైన్, దాని ఉనికినే కోల్పోతుంది. 189 00:13:27,516 --> 00:13:29,142 నీలో మీ నాన్న కనిపిస్తున్నాడు. 190 00:13:34,231 --> 00:13:36,316 కానీ ఇక్కడ నియమ నిబంధనలు పెట్టేది లీజియర్ కుటుంబం కాదు. 191 00:13:37,693 --> 00:13:38,777 అవును, వాటిని పెట్టేది నువ్వే. 192 00:13:39,486 --> 00:13:42,447 ఫైనలిస్టులు ఇంతే మంది ఉండాల్సిన అవసరం లేదని నువ్వు తీర్మానించావు. 193 00:13:43,115 --> 00:13:44,533 నువ్వు సర్దుబాటు కాలేకపోతే దాని వల్ల లాభమేంటి? 194 00:13:44,616 --> 00:13:46,618 ఇంకో వైన్ కి చోటు కల్పిస్తే పోయేదేముంది? 195 00:13:46,702 --> 00:13:48,829 నైతికత. ఎప్పుడైనా ఆ పదం విన్నావా? 196 00:13:48,912 --> 00:13:49,913 నైతికత. 197 00:13:51,164 --> 00:13:53,041 నైతికత అంటే, గుడ్డిగా నియమాన్ని వర్తింపజేయడమా? 198 00:13:53,125 --> 00:13:54,209 లేదా అంతరింస్తోన్న నిధిని కాపాడటమా? 199 00:13:55,377 --> 00:13:56,503 నీ బాటిల్ ని నువ్వు తీసుకెళ్లవచ్చు. 200 00:14:00,090 --> 00:14:03,010 ఒకసారి రుచి చూడు. ఆ తర్వాత నిర్ణయం తీసుకో. 201 00:14:04,011 --> 00:14:05,762 ప్లీజ్, దయచేసి ఆ పనైనా చేసి పెట్టు. 202 00:14:05,846 --> 00:14:09,933 ఆ తర్వాత, నీకు మెడల్ ఇవ్వమని జడ్జీలకి ఏదైనా ఆశజూపుతావా? 203 00:14:10,934 --> 00:14:13,478 జడ్జీలు దీని రుచి చూస్తే, తప్పక ఇదే గెలుస్తుంది. 204 00:14:13,562 --> 00:14:15,522 అవును. అందులో ఏ సందేహమూ లేదంటావు! 205 00:14:16,190 --> 00:14:17,816 ఇందాక నేనన్నది తప్పు, నువ్వు మీ నాన్నలా కాదు. 206 00:14:17,900 --> 00:14:19,776 ఆయన మొండి వాడే కానీ, తెలివైన వాడు. 207 00:14:21,904 --> 00:14:23,113 నా అపాయింట్మెంట్ తీసుకున్నవారు వచ్చారు. 208 00:14:24,489 --> 00:14:27,492 ఈ అంతరించిపోతున్న వైన్ అంటే నీకంత ఇష్టముంటే, నీ గైడ్ ద్వారా దాన్ని ప్రచారం చేయ్. 209 00:14:27,576 --> 00:14:31,205 దాని వల్ల కూడా అది గట్టెక్కలేకపోతే, ప్రపంచమే ఎలాగోలా దాన్ని కాపాడుకుంటుందిలే. 210 00:14:32,706 --> 00:14:33,707 లోపలికి రండి. 211 00:14:36,210 --> 00:14:37,669 హలో, అనిత. 212 00:14:39,963 --> 00:14:41,715 నా కళ్లను నమ్మలేకపోతున్నా. 213 00:14:43,133 --> 00:14:44,343 కమీల్. 214 00:14:45,719 --> 00:14:48,013 - నువ్వు బాగానే ఉన్నావా? - తను వెళ్లిపోతోందిలే. 215 00:14:56,939 --> 00:14:59,024 నైతికతకి నిలువెత్తు రూపమైన ఇతనితో బాగా ముచ్చటించుకో. 216 00:15:05,280 --> 00:15:06,323 ఇటు రా, లూకా. 217 00:15:09,701 --> 00:15:11,995 - అతను ఇక్కడికి వచ్చాడని నీకు తెలుసా? - హా. 218 00:15:13,705 --> 00:15:17,334 అతను ఈ మధ్యే, స్పాన్సర్ అయిన, క్లారెన్సియా గ్రూప్ ని కొన్నాడు. 219 00:15:18,627 --> 00:15:19,878 నీకు తెలుసని అనుకున్నా. 220 00:15:19,962 --> 00:15:20,963 తెలీదు. 221 00:15:22,172 --> 00:15:25,425 నా వారసత్వాన్ని అతను దొంగిలించాలని చూసినప్పటి నుండి అతని గురించి నాకేం తెలీలేదు. 222 00:15:27,553 --> 00:15:28,846 ఇది నాకు చిరాకు తెప్పిస్తోంది. 223 00:15:29,346 --> 00:15:31,557 వీళ్లందరూ నాకు చిరాకు తెప్పిస్తున్నారు. ఈ పోటీకి అసలు అర్థమే లేదు. 224 00:15:32,724 --> 00:15:35,519 మా నాన్నకి వీళ్లంటే ఎందుకు అసహ్యమో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. 225 00:15:36,311 --> 00:15:40,023 ఇంతటితో నువ్వు దీన్ని వదిలేయ్. 226 00:15:41,108 --> 00:15:46,572 నీ ఉద్దేశం మంచిదే, అభినందనీయమైనదే, కానీ చెప్తున్నా కదా, నువ్వు మరీ ఎక్కువ దూరుతున్నావు. 227 00:15:47,239 --> 00:15:48,949 ఈ వైన్ కోసం మనం పోరాడాలని నువ్వు కూడా అన్నావు కదా. 228 00:15:49,032 --> 00:15:50,450 ఆ మాట నేను నిజంగానే అన్నా. 229 00:15:51,118 --> 00:15:52,369 కానీ మన దగ్గర వనరులు లేవు కదా. 230 00:15:55,747 --> 00:15:58,584 మా నాన్న ఎంత చెడ్డ వాడైనా కావచ్చు, కానీ ఈ వైన్ విషయంలో మాత్రం పట్టువదిలే వాడే కాడు. 231 00:15:59,877 --> 00:16:01,086 ఆయనైతే ఏం చేసి ఉండే వాడు? 232 00:16:06,717 --> 00:16:07,843 ఏంటి? 233 00:16:12,431 --> 00:16:13,640 ఆ కత్తి నాకు కనిపించకుండా దాచేయ్. 234 00:16:14,892 --> 00:16:18,979 కమీల్, నాకు ఇష్టమైన అల్లుడు, ఇద్దరూ ఇక్కడే ఉన్నారు. డబుల్ ఢమాకా. 235 00:16:20,647 --> 00:16:22,566 అయితే, వైన్ వివరాలు దొరికాయి అన్నమాట. 236 00:16:23,817 --> 00:16:25,444 శభాష్, అదరగొట్టేశావు. 237 00:16:26,153 --> 00:16:28,447 - నేను ఉబ్బితబ్బిబ్బైపోతున్నా ఇక్కడ. - నేను నిజంగానే అంటున్నా. 238 00:16:28,947 --> 00:16:31,408 మీ నాన్న, నేను కలిసి దాని కోసం ఎన్నేళ్ళు వెతికామో కూడా తెలీదు. 239 00:16:31,992 --> 00:16:35,204 దాని కోసం మేము ఖండ ఖండాలు దాటి వెళ్లాం. దాన్ని కనిపెట్టేశామని చాలాసార్లు అనుకున్నాం కూడా. 240 00:16:35,704 --> 00:16:37,831 అది జార్జియాలో చేసిన వైన్ అని అనిత అంది. 241 00:16:39,208 --> 00:16:40,834 మేము అక్కడికి వెళ్లి కూడా వెతికాం. 242 00:16:42,753 --> 00:16:44,922 జార్జియాలో ఏ ప్రాంతం? 243 00:16:45,881 --> 00:16:46,882 కూరా లోయ ప్రాంతమా? 244 00:16:48,550 --> 00:16:50,385 ఇప్పుడు చెప్పవచ్చులే. 245 00:16:50,469 --> 00:16:52,054 త్వరలోనే తెలుస్తుందిలే. 246 00:16:52,137 --> 00:16:53,138 రోజంతా కులాసాగా గడుపు. 247 00:16:53,639 --> 00:16:55,766 కమీల్, చెప్పేది విను. 248 00:16:58,018 --> 00:17:01,271 నాపై నీకు కోపంగా ఉందని తెలుసు, కానీ నువ్వొక్క దానివే ఈ వైన్ ని కాపాడలేవు. 249 00:17:02,356 --> 00:17:04,983 మన మధ్య విభేదాలను పక్కకు పెట్టేసి, కలిసి పని చేయాలి. 250 00:17:11,949 --> 00:17:13,367 తన మానాన తనని వదిలేయ్. 251 00:17:14,284 --> 00:17:15,911 నువ్వేమైనా తన బాడీగార్డువా? 252 00:17:29,800 --> 00:17:31,593 - అయితే? - ఏంటి? 253 00:17:32,219 --> 00:17:34,179 మీ నాన్న అయితే ఏం చేసుండే వాడు? 254 00:17:34,263 --> 00:17:35,264 వదిలేయ్. 255 00:17:35,347 --> 00:17:36,431 కానివ్వు, చెప్పు. 256 00:17:41,770 --> 00:17:43,605 మన వైన్ స్థానంలో టమార్ వైన్ ని పెట్టి ఉండే వాడు. 257 00:17:45,899 --> 00:17:48,569 గెలిచాక, ఏం చెప్పుండే వాడంటే, 258 00:17:48,652 --> 00:17:51,363 "ఒక అమూల్యమైన నిధిని కాపాడటానికి నా వైనునే త్యాగం చేశా, 259 00:17:51,446 --> 00:17:53,782 మొదట్నుంచీ అదే కదా గైడ్ మిషన్," అనే వాడు. 260 00:17:55,826 --> 00:17:57,286 థోమాస్ కి అంత అన్యాయం చేస్తావా? 261 00:17:57,953 --> 00:17:59,538 ఎందుకు చేస్తాను? ఏమైంది నీకు? 262 00:18:00,038 --> 00:18:01,623 మా నాన్న అయితే ఏం చేసి ఉండే వాడో చెప్పానంతే. 263 00:18:02,207 --> 00:18:03,208 సరే. 264 00:18:06,962 --> 00:18:08,213 లేదంటే… 265 00:18:10,465 --> 00:18:11,466 లేదంటే, ఏంటి? 266 00:18:13,510 --> 00:18:17,264 వేరే ఫైనలిస్టుకు వైన్ మార్చమని నచ్చజెప్పి ఉండే వాడు. 267 00:18:20,225 --> 00:18:21,476 దానికి ఎవరూ ఒప్పుకోరు. 268 00:18:22,811 --> 00:18:23,812 హా. 269 00:18:24,938 --> 00:18:28,025 ఏదేమైనా, ఇతర ఫైనలిస్టుల గురించి మనకి తెలీదు కదా. 270 00:18:28,609 --> 00:18:29,610 హా. 271 00:18:32,237 --> 00:18:34,364 - హేయ్. - హాయ్. బాగానే పడుకున్నావా? 272 00:18:34,448 --> 00:18:36,158 - బాగానే ఉన్నావా? - హా. ఎలా ఉన్నావు? 273 00:18:36,241 --> 00:18:37,242 బాగానే ఉన్నా. 274 00:18:37,326 --> 00:18:38,452 నీ కోసం నేను వెతకని చోటు లేదు. 275 00:18:38,535 --> 00:18:40,078 - మాకు అపాయింట్మెంట్ ఉంది. మేం వెళ్లాలి. - హా, సారీ. 276 00:18:40,162 --> 00:18:42,122 - మళ్లీ కలుద్దాం. ఓకే. బై. - హా, మళ్లీ కలుద్దాం. 277 00:18:42,206 --> 00:18:43,207 బై. 278 00:18:44,124 --> 00:18:46,752 - నువ్వు బాగానే ఉన్నావా? - హా, కానీ నువ్వు నాకోసం ఆగి ఉండవచ్చుగా? 279 00:18:47,252 --> 00:18:48,295 సారీ. 280 00:18:48,378 --> 00:18:51,590 జెట్ ల్యాగ్ వల్ల నేను ముందే లేచేశా. నువ్వేమో మంచి నిద్రలో ఉన్నావు. 281 00:18:53,926 --> 00:18:56,053 - నువ్వు బాగానే ఉన్నావా? - హా. 282 00:18:58,388 --> 00:18:59,556 ఎందుకు? 283 00:19:01,600 --> 00:19:02,601 కమీల్, 284 00:19:03,310 --> 00:19:04,937 జార్జియాలో ఏమైంది? 285 00:19:06,355 --> 00:19:07,606 చెప్పా కదా. 286 00:19:08,982 --> 00:19:10,984 - మొత్తం చెప్పావా? - మొత్తం చెప్పా. 287 00:19:15,864 --> 00:19:18,116 మురేల్ డెలాటూచ్ మనల్ని ఒక గంటలో ఇంటర్వ్యూ చేస్తుందట. 288 00:19:19,117 --> 00:19:21,411 అవును. కానీ నీకు రావాలని లేకపోతే… 289 00:19:21,495 --> 00:19:22,621 లేదు, నేనూ వస్తా. 290 00:19:22,704 --> 00:19:23,997 - పక్కానా? - పక్కా. 291 00:19:24,081 --> 00:19:25,165 తనతో మెల్లగా, సభ్యతగా మాట్లాడతా. 292 00:19:29,253 --> 00:19:30,546 ఓకే. 293 00:19:30,629 --> 00:19:32,422 మనం స్టాండ్ దగ్గర ఒక పని చూడాలి. 294 00:19:50,065 --> 00:19:54,736 - ఎవరు? - గుడ్ ఈవినింగ్, మిసెస్ కీనూ. నేను ఇసెయ్ ని. 295 00:19:56,405 --> 00:19:57,865 గుడ్ ఈవినింగ్, ఇసెయ్. 296 00:19:57,948 --> 00:19:59,700 మీ అమ్మగారు ఇక్కడ లేరు. 297 00:20:00,742 --> 00:20:02,411 ఎప్పుడు వస్తుందో తెలుసా? 298 00:20:02,494 --> 00:20:03,871 తెలీదు… ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. 299 00:20:05,414 --> 00:20:07,332 ఆమెకి ఏమైనా చెప్పాలా? 300 00:20:08,792 --> 00:20:12,004 లేదు. నేను మళ్లీ వస్తా. థ్యాంక్యూ. 301 00:20:46,330 --> 00:20:49,374 సారీ, కొంచెం ఆలస్యమైంది. నిన్ను మళ్లీ కలవడం బాగుంది. 302 00:20:49,458 --> 00:20:50,459 నాకు కూడా. 303 00:20:51,293 --> 00:20:54,046 నేను ఈ పోటీపై ఒక చిన్న రిపోర్ట్ చేస్తున్నాను, 304 00:20:54,129 --> 00:20:56,965 ఆ ప్రక్రియలో భాగంగా నేను కొందరు వైన్ తయారీదారులని ఇంటర్వ్యూ చేస్తున్నా. 305 00:20:58,258 --> 00:20:59,885 ఫిలిప్ చషాంగర్ రాలేదా? 306 00:21:00,594 --> 00:21:03,222 లేదు, మా నాన్నకి పోటీలు అంటే… 307 00:21:03,305 --> 00:21:04,348 ఆయనకి అవి సెట్ కావు. 308 00:21:04,431 --> 00:21:06,600 అయ్యో, ఈ ఏడాది ఎడిషన్ కి ఆయనుంటే బాగుండేదే! 309 00:21:07,184 --> 00:21:09,853 అదే మీ కున్వాజ్ కి… ఏమంటారు? 310 00:21:11,939 --> 00:21:13,482 అయితే, మీకు తెలుసన్నమాట. 311 00:21:16,485 --> 00:21:18,403 అది మా కల అని చెప్పవచ్చు. 312 00:21:18,487 --> 00:21:22,491 కొన్నేళ్ళ క్రితం నేనూ, మా నాన్న దాని గురించి చాలా మాట్లాడుకున్నాం, కాబట్టి… 313 00:21:24,159 --> 00:21:27,496 - మా తాతయ్య కున్వాజ్ ని నాటాడు… - సారీ, మా అమ్మ మళ్లీ ఎటో వెళ్లిపోయింది. 314 00:21:27,579 --> 00:21:28,622 నేను తనకి కాల్ చేయాలి. 315 00:21:28,705 --> 00:21:30,541 - సారీ. నేను చిటికెలో వచ్చేస్తా. - సరే. 316 00:21:33,752 --> 00:21:34,753 ఎలా ఉంది? 317 00:21:38,298 --> 00:21:39,675 - ఎలా ఉంది? - చెప్పు. 318 00:21:39,758 --> 00:21:41,301 మియబీకి దూరంగా వెళ్లు. 319 00:21:43,303 --> 00:21:45,889 - సరే. - ఎడమ వైపు చూడు. 320 00:21:47,766 --> 00:21:49,893 - నేను కనిపిస్తున్నానా? తలుపు దగ్గర? - హా. 321 00:21:50,394 --> 00:21:54,982 డెలాటూచ్, చషాంగర్ స్టాండ్ దగ్గర ఉంది. మనం ఫైనలిస్టుల్లో ఒకరమని తనకి తెలిసిపోయింది. 322 00:21:55,858 --> 00:21:58,235 - సరే. - అంటే, తనకి ఇతర ఫైనలిస్టులెవరో కూడా తెలిసి ఉంటుంది. 323 00:21:58,318 --> 00:21:59,987 తను వాళ్లపై దృష్టి పెడుతుంది. 324 00:22:01,071 --> 00:22:02,781 కాబట్టి, తనని ఫాలో అయితే, ఆ ఫైనలిస్టులెవరో తెలుస్తుంది. 325 00:22:04,241 --> 00:22:06,660 నేను థోమాస్ తో ఉండాలి కాబట్టి ఆ పని చేయలేను. 326 00:22:07,661 --> 00:22:09,454 కామెడీ ఏమైనా చేస్తున్నావా? 327 00:22:11,123 --> 00:22:12,124 అస్సలు కాదు. 328 00:22:15,627 --> 00:22:16,628 సరే. 329 00:22:17,421 --> 00:22:19,965 మరి ఒక ఫైనలిస్ట్ తెలిశారే అనుకో, వాళ్లకి నచ్చజెప్పడం ఎలా? 330 00:22:20,465 --> 00:22:21,466 అది అప్పుడు చూద్దాం. 331 00:22:22,134 --> 00:22:25,596 సరే, అయితే నేను మియబీ దగ్గర ఉండకూడదు అన్నమాట. 332 00:22:25,679 --> 00:22:27,931 సరే, అమ్మా. ఇక నేను ఉంటా. బై. 333 00:22:31,977 --> 00:22:37,441 నాకది కష్టం. ఇప్పుడు నేను బిజీగా ఉన్నా. 334 00:22:51,872 --> 00:22:54,208 మిస్టర్ లోపెజ్, నేను మురేల్ డెలాటూచ్. 335 00:22:54,291 --> 00:22:55,709 మిమ్మల్ని కలవడం బాగుంది. 336 00:22:56,210 --> 00:22:57,503 మిమ్మల్ని కలవడం బాగుంది, సర్. 337 00:22:58,587 --> 00:23:02,883 అది నా భాగ్యం అనుకోండి. తప్పకుండా. నేను ఇక్కడికి వచ్చిందే, అందుకు. 338 00:23:02,966 --> 00:23:05,552 డొమేన్ చషాంగర్ బొడెగో హ్వాన్ లోపెజ్ 339 00:23:09,348 --> 00:23:10,474 ఇక మీ పని మీరు చూసుకోండి… 340 00:23:10,557 --> 00:23:12,184 ఇది స్టేక్ తో తింటే చాలా బాగుంటుంది. 341 00:23:20,317 --> 00:23:21,568 బై. 342 00:23:21,652 --> 00:23:23,862 మళ్లీ కలుస్తా. నాకు వేరే పనుంది. 343 00:23:30,661 --> 00:23:33,830 డొమేన్ మాంట్రాజియర్ 344 00:23:33,914 --> 00:23:34,957 డొమేన్ టీ-ఆయినొస్ 345 00:23:35,040 --> 00:23:37,084 పర్ సె వైన్స్ జిసెప్పీ క్వింటరెల్లీ 346 00:23:37,167 --> 00:23:39,169 డొమేన్ జాక్స్ సెలోస్ ఫ్రమ్ వైనరీ 347 00:23:39,253 --> 00:23:41,088 డొమేన్ వై. క్లెర్జెత్ డొమేన్ ఎఫ్. మెర్లిన్ 348 00:23:41,171 --> 00:23:43,006 ఏం చేస్తున్నావు? 349 00:23:43,966 --> 00:23:45,133 వైన్ల రుచి చూస్తున్నా. 350 00:23:45,217 --> 00:23:46,260 చాలా బాగుంది. 351 00:23:47,261 --> 00:23:50,097 లేదు, నువ్వు ఆ జర్నలిస్టును ఫాలో అవుతున్నావు. ఎందుకు? 352 00:23:50,889 --> 00:23:52,182 నేను ఎవరినీ ఫాలో అవ్వట్లేదు. 353 00:23:54,434 --> 00:23:55,894 నువ్వేం చేస్తున్నావో నాకు తెలీదు. 354 00:23:56,395 --> 00:23:57,396 కానీ అది నాకు నచ్చట్లేదు. 355 00:23:58,397 --> 00:23:59,857 పద. మనం ఫోటో షూట్ కి వెళ్లాలి. 356 00:23:59,940 --> 00:24:01,650 - ఏంటి, ఇప్పుడా? - అవును. 357 00:24:42,316 --> 00:24:45,694 - నీకు తినాలని లేదా? - నాకు ఆకలిగా లేదు. 358 00:24:49,406 --> 00:24:50,407 నువ్వు బరువు తగ్గావు. 359 00:24:55,829 --> 00:24:57,873 ఇక్కడ ఏ డాక్టరును అయినా కలిశావా? 360 00:24:59,583 --> 00:25:02,586 లేదు. కానీ ఇప్పుడు నాకు బాగానే ఉందిలే. 361 00:25:18,602 --> 00:25:22,356 నేను అలా వెళ్లిపోయినందుకు క్షమించు. 362 00:25:26,527 --> 00:25:28,070 కమీల్ ఎలా ఉంది? 363 00:25:30,364 --> 00:25:33,200 ఎప్పటిలానే, మొండిగా ఉంది. 364 00:25:40,832 --> 00:25:41,834 ఒకటి చెప్పనా… 365 00:25:43,919 --> 00:25:45,796 నాకు అక్కడ ఒక విచిత్రమైన కల వచ్చింది. 366 00:25:47,089 --> 00:25:48,340 బహుశా అది విజన్ ఏమో. 367 00:25:50,092 --> 00:25:52,302 బహుశా, డైవింగ్ యాక్సిడెంట్ వల్ల అది వచ్చిందేమో. 368 00:26:03,230 --> 00:26:09,111 అంటే, నేను దాదాపుగా నీట మునిగి చనిపోయిన రోజు కలలోకి వచ్చింది అన్నమాట. 369 00:26:11,864 --> 00:26:12,865 ఓకినావాలో జరిగింది అది. 370 00:26:15,367 --> 00:26:16,994 కానీ నాకు వచ్చిన విజన్లో, 371 00:26:18,328 --> 00:26:20,205 ఆ జ్ఞాపకంలో… 372 00:26:23,750 --> 00:26:25,878 అమ్మ చేతులు నన్ను కిందికి నెడుతున్నట్టు అనిపించింది. 373 00:26:27,337 --> 00:26:30,799 తను నీకు ఈత నేర్పాలనుకుంది, కానీ నువ్వు జారిపోయావు. 374 00:26:32,259 --> 00:26:37,389 తనే నిన్ను నీటి నుండి బయటకు తీసింది. నిన్ను కాపాడింది తనే. 375 00:26:41,143 --> 00:26:42,144 లేదు. 376 00:26:44,521 --> 00:26:46,607 తను నన్ను నీటిలో అదిమి పెట్టింది. 377 00:26:48,025 --> 00:26:49,443 నన్ను పైకి రానివ్వకుండా అదిమి పెట్టింది. 378 00:26:50,611 --> 00:26:52,237 అది పిచ్చి కల, అంతే. 379 00:26:53,405 --> 00:26:54,615 కానీ జరిగింది అది కాదు. 380 00:26:58,952 --> 00:27:00,329 అది పక్కాగా యాక్సిడెంటేనా? 381 00:27:00,412 --> 00:27:01,705 ఇక ఆపేయ్. 382 00:27:08,253 --> 00:27:09,254 కానివ్వు, నాన్నా. 383 00:27:13,842 --> 00:27:16,303 జరగని వాటిని ఊహించుకోవడం ఆపు. 384 00:27:18,972 --> 00:27:20,474 మీ అమ్మ గురించి నీకు తెలీదు. 385 00:27:23,435 --> 00:27:24,436 సరేనా? 386 00:27:46,416 --> 00:27:47,417 సారీ… 387 00:27:48,293 --> 00:27:51,088 మియబీ నన్ను ఫోటో షూట్ కి లాక్కెళ్లింది. 388 00:27:52,172 --> 00:27:53,173 ఏదేమైనా… 389 00:27:53,715 --> 00:27:56,885 నేను పది మంది ఫైనలిస్టుల పేర్లు సంపాదించా. 390 00:27:57,636 --> 00:27:58,846 - సరే. - లోపలికి రా. 391 00:28:01,598 --> 00:28:02,683 వావ్. 392 00:28:02,766 --> 00:28:03,767 ఏమైంది? 393 00:28:04,768 --> 00:28:05,811 ఏమీ లేదు. 394 00:28:06,728 --> 00:28:07,771 అయితే… 395 00:28:09,398 --> 00:28:12,025 పేర్ల విషయానికి వస్తే, మన కన్వాస్ డి చషాంగర్ ఉంది. 396 00:28:12,109 --> 00:28:15,404 బొడేగా హ్వాన్ లోపెజ్, డొమేన్ హ్వాన్-మిషెల్ గెరిన్, 397 00:28:15,487 --> 00:28:17,573 డొమేన్ మాంట్రాజియర్, క్యాలిబర్ 12, 398 00:28:17,656 --> 00:28:19,867 - డొమేన్ టీ-ఆయినొస్ క్లోస్ స్టెగాస్టా… - ఆగు, సారీ. 399 00:28:25,247 --> 00:28:28,292 హ్వాన్ లోపెజ్ అంటే, హెరె డె లా ఫ్రోంతేరా వారా? 400 00:28:28,375 --> 00:28:29,877 ఈ వైన్ గురించి ఇసెయ్ నాకు చెప్పాడు. 401 00:28:29,960 --> 00:28:31,086 హా, అందులో సిన్సాల్ట్ ద్రాక్ష వాడారు. 402 00:28:32,337 --> 00:28:34,339 గైడ్ లో వైన్ లేని ఏకైక ఫైనలిస్ట్ అతను. 403 00:28:37,593 --> 00:28:38,594 అతను అస్సలు ఒప్పుకోడు. 404 00:28:39,178 --> 00:28:40,220 ఎందుకు? 405 00:28:40,304 --> 00:28:41,847 ఎందుకంటే, వైన్ ని డబ్బుల కోసమే కాకుండా, 406 00:28:41,930 --> 00:28:44,766 ఇష్టంతో చేయగల సత్తా తనకి ఉందని తను నిరూపించాలనుకుంటున్నాడు. 407 00:28:46,393 --> 00:28:49,938 ఒక పెద్ద పోటీలో అతను ఎంపికవ్వడం ఇదే మొదటిసారి. 408 00:28:53,942 --> 00:28:55,152 మనం అతడిని ఒప్పించాలి. 409 00:28:56,236 --> 00:28:57,404 సరే. 410 00:28:58,864 --> 00:28:59,990 కానీ ఎలా? 411 00:29:00,073 --> 00:29:02,409 అతనికి దక్కాల్సిన అసలైన గుర్తింపు దక్కేలా చేయడం ద్వారా. 412 00:29:10,000 --> 00:29:12,211 - మేడమ్ లీజియర్. - హలో, మిస్టర్ లోపెజ్. 413 00:29:12,294 --> 00:29:14,963 - హలో. హలో, మిస్టర్ ఇంగ్లేసె. - హలో. 414 00:29:15,797 --> 00:29:18,425 - సిన్సాల్ట్ గురించి మేము చాలా విన్నాం. - ఓకే. 415 00:29:19,176 --> 00:29:22,137 అది చాలా అంటే చాలా బాగుంటుందట. కాస్త మేము రుచి చూడవచ్చా? 416 00:29:22,221 --> 00:29:23,847 హా, తప్పకుండా. అంతకన్నానా? 417 00:29:27,684 --> 00:29:29,228 - మేడమ్. - థ్యాంక్యూ. 418 00:29:34,441 --> 00:29:35,442 థ్యాంక్యూ. 419 00:29:46,870 --> 00:29:48,330 ఇసెయ్ టొమినె చెప్పింది నిజమే. 420 00:29:51,083 --> 00:29:54,753 చాలా లయబద్ధంగా ఉంది, చాలా జాగ్రత్త తీసుకుని వైన్ తయారు చేశారు. 421 00:29:55,587 --> 00:29:57,589 మీ వైన్ చాలా బాగుంది, మిస్టర్ లోపెజ్. 422 00:29:58,340 --> 00:30:00,592 కొత్తదే, కానీ దీనికి మంచి భవిష్యత్తు ఉంది. 423 00:30:01,176 --> 00:30:02,261 అవును, అది నిజమే. 424 00:30:07,516 --> 00:30:09,601 మేము ఫైనల్స్ లో చోటు సంపాదించాం. 425 00:30:10,185 --> 00:30:12,604 క్షమించాలి. నేను… ఆనందం పట్టలేకున్నా. 426 00:30:15,524 --> 00:30:16,942 అతని వైన్, ఫైనల్స్ కి చేరుకుంది. 427 00:30:20,153 --> 00:30:22,698 రెండో అంతస్థులో మాకొక ఆఫీసు ఉంది. మీరు రాగలరా? 428 00:30:24,700 --> 00:30:25,701 హా, తప్పకుండా. 429 00:30:26,493 --> 00:30:28,245 ఆరవ నంబర్ సూట్. ఒక అరగంటలో కుదురుతుందా? 430 00:30:28,871 --> 00:30:31,415 - తప్పకుండా. వచ్చి కలుస్తా మరి. - కలుద్దాం మరి. 431 00:30:31,915 --> 00:30:33,000 బై. 432 00:30:35,377 --> 00:30:37,129 నీ గది చండాలంగా ఉంది, దాన్ని నీటుగా చేయాలి. 433 00:30:38,881 --> 00:30:40,465 - హా. - ఆగాగు. 434 00:30:41,675 --> 00:30:42,718 అంతా ఓకే! 435 00:30:46,430 --> 00:30:47,431 మీకు ఒక కానుక తెచ్చా. 436 00:30:47,514 --> 00:30:48,807 థ్యాంక్యూ, హ్వాన్. 437 00:30:48,891 --> 00:30:50,851 - మిమ్మల్ని హ్వాన్ అని పిలవవచ్చా? - తప్పకుండా. 438 00:30:50,934 --> 00:30:51,935 దయచేసి లోపలికి రండి. 439 00:30:52,936 --> 00:30:53,979 స్వాగతం. 440 00:30:55,939 --> 00:30:56,940 దయచేసి కూర్చోండి. 441 00:31:06,491 --> 00:31:10,454 గైడ్ లోని తదుపరి ఎడిషన్లో మీ వైన్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. 442 00:31:11,914 --> 00:31:14,625 నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. 443 00:31:15,334 --> 00:31:17,669 మీకు అభ్యర్థనల మీద అభ్యర్థనలు వస్తాయి. 444 00:31:17,753 --> 00:31:19,880 మీ వైన్ కొనాలనుకునే వారి వెయిటింగ్ లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. 445 00:31:20,631 --> 00:31:23,175 మీకు ఏదైనా సలహా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. 446 00:31:23,258 --> 00:31:24,801 చాలా చాలా థ్యాంక్స్. 447 00:31:27,763 --> 00:31:29,765 ఈ విషయాన్ని ప్రకటించాలని మాకూ ఉంది… 448 00:31:30,724 --> 00:31:33,143 కానీ మీతో వేరే విషయం గురించి మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నాం. 449 00:31:44,154 --> 00:31:46,823 ఈ వైన్ రుచి చూసి, మీ అభిప్రాయం చెప్పగలరా? 450 00:31:49,034 --> 00:31:52,204 ఇసెయ్ టొమినె వెతుకుతూ ఉండింది ఈ వైన్ కోసమే కదా? 451 00:31:52,287 --> 00:31:53,330 అవును. 452 00:31:54,081 --> 00:31:55,082 అయితే, కనుగొన్నాడు అన్నమాట. 453 00:31:56,083 --> 00:31:58,293 మేమిద్దరమూ కనుగొన్నాం, జార్జియాలో. 454 00:31:59,378 --> 00:32:00,796 ఎలా కనిపెట్టగలిగారు? 455 00:32:01,547 --> 00:32:03,549 అది చాలా పెద్ద కథలే. 456 00:32:07,761 --> 00:32:11,765 - మిస్టర్ టొమినె ఇక్కడ లేడా? - అతను జపాన్ కి వెళ్లాల్సి వచ్చింది. 457 00:32:11,849 --> 00:32:15,519 ఈ ప్రశ్నలు అడుగుతున్నందుకు క్షమించాలి, కానీ ఈ వైన్ అతనికి చాలా ముఖ్యమైనదిగా అనిపించింది. 458 00:32:15,602 --> 00:32:17,855 అది నిజమే. మా ఇద్దరికీ కూడా. 459 00:32:19,982 --> 00:32:21,567 దయచేసి ఒకసారి తాగి చూడండి. 460 00:33:03,817 --> 00:33:06,862 మిస్టర్ టొమినె అన్నది నిజమే. ఈ వైన్ చాలా బాగుంది. 461 00:33:08,447 --> 00:33:10,449 పాత వైన్ లా అనిపిస్తోంది, 462 00:33:10,532 --> 00:33:13,619 కానీ తాజాగా ఉంది, అరోమాలు కూడా ఇప్పటివిలానే ఉన్నాయి. 463 00:33:21,585 --> 00:33:23,587 ఇంత మంచి వైన్ ని నేను కలలో కూడా చేయలేను. 464 00:33:29,718 --> 00:33:30,802 ఇది అంతమైపోనుంది. 465 00:33:31,553 --> 00:33:32,596 ఏంటి? 466 00:33:33,931 --> 00:33:38,810 ఆ యజమాని, వైన్ యార్డ్ ని పీకేసి, ఒక గోల్ఫ్ కోర్సును నిర్మించాలనుకుంటున్నారు. 467 00:33:39,686 --> 00:33:41,313 అది చాలా దారుణం. 468 00:33:43,440 --> 00:33:46,610 ఈ వైన్ ని మనం కాపాడగలం, హ్వాన్, కానీ అందుకు మీ సాయం కావాలి. 469 00:33:48,111 --> 00:33:49,112 నా సాయమా? 470 00:33:53,450 --> 00:33:57,371 ఈ పోటీలో ఈ వైన్ గెలిస్తే, ఆ యజమాని ప్రాజెక్టును ఆపేస్తాడు. 471 00:33:59,915 --> 00:34:01,583 ఆయన కూడా ఫైనలిస్టుల్లో ఉన్నారా? 472 00:34:02,209 --> 00:34:03,335 లేదు. 473 00:34:03,836 --> 00:34:05,128 ఇక కొత్త ఫైనలిస్టులని చేర్చుకోరు. 474 00:34:07,965 --> 00:34:09,882 అందుకే, మీరు ఒప్పుకుంటే, 475 00:34:11,301 --> 00:34:14,054 పోటీలో మీ వైన్ స్థానంలో ఈ వైన్ ని పెట్టాలనుకుంటున్నాం. 476 00:34:18,851 --> 00:34:23,522 పోటీలో నా వైన్ ని కాకుండా ఈ వైన్ ని పెట్టమని నన్ను అడుగుతున్నారా? 477 00:34:24,731 --> 00:34:26,065 నా పేరు కిందా? 478 00:34:29,820 --> 00:34:30,821 అవును. 479 00:34:31,905 --> 00:34:34,533 నేను ఒప్పుకుంటానని మీరు ఎందుకు అనుకుంటున్నారు? 480 00:34:36,869 --> 00:34:38,411 ఇప్పటి దాకా మీరు అన్నది విన్నాం కదా. 481 00:34:39,913 --> 00:34:42,416 వైన్ విలువ గురించి, 482 00:34:43,000 --> 00:34:44,333 దాని చరిత్ర గురించి, 483 00:34:45,377 --> 00:34:48,130 దానికి ఎంత కష్టపడాల్సి ఉంటుందనే దాని గురించి మీకు బాగా తెలుసు. 484 00:34:53,802 --> 00:34:55,888 పన్నెండు మంది ఫైనలిస్టుల్లో మీరు కూడా ఒకరు. 485 00:34:55,971 --> 00:34:58,140 అంటే, ఒక రకంగా మీకు గుర్తింపు వచ్చేసినట్టే. 486 00:35:00,809 --> 00:35:03,020 కానీ ఈ పోటీలో మీరు గెలుస్తారన్న పూర్తి నమ్మకం మీకు లేదు. 487 00:35:07,482 --> 00:35:11,737 నేను ఒప్పుకోకుంటే, నా వైన్ గురించి గైడ్ లో రాయరా? 488 00:35:12,696 --> 00:35:15,240 లేదు. దాని గురించి ఖచ్చితంగా రాస్తాం, ఎందుకంటే, దానికి ఆ అర్హత ఉంది. 489 00:35:17,034 --> 00:35:19,786 కానీ మీరు ఒప్పుకుంటే, మీకు "ఫేవరెట్స్"లో స్థానం కూడా దక్కుతుంది. 490 00:35:27,044 --> 00:35:28,670 ఒక ఏడాదిలో ఆ హోదా ముగ్గురికే లభిస్తుంది. 491 00:35:37,679 --> 00:35:38,847 బాగా ఆలోచించండి, హ్వాన్. 492 00:35:40,390 --> 00:35:42,392 పెద్ద పెద్ద స్టార్ హోటళ్లలోని మెనూల్లో మీ వైన్ కి చోటు లభిస్తుంది, 493 00:35:43,477 --> 00:35:44,937 రొమానీ-కొంటీ సరసన చేరుతుంది. 494 00:35:50,067 --> 00:35:52,236 మీరు ఎంత పెద్ద త్యాగం చేస్తున్నారో నాకు తెలుసు. 495 00:35:55,989 --> 00:35:57,741 లేదు, మీకు తెలీదు. కనీసం మీరు ఊహించలేరు కూడా. 496 00:36:21,807 --> 00:36:23,058 ఆయన ఖచ్చితంగా చేస్తాడు. 497 00:36:47,583 --> 00:36:51,044 ఇసెయ్, మీ అమ్మగారు ఇక్కడ లేరు. 498 00:36:52,296 --> 00:36:55,132 నన్ను కలిసే దాకా, రోజూ వస్తూనే ఉంటానని ఆమెకి చెప్పండి. 499 00:36:55,215 --> 00:37:00,053 ఆమె ఊర్లో లేదు, కాబట్టి కొన్ని రోజుల పాటు మీరు రావాల్సిన పని లేదు. 500 00:37:00,846 --> 00:37:03,974 - ఎక్కడికి వెళ్లింది? - తెలీదు. 501 00:37:04,766 --> 00:37:06,101 క్షమించండి. 502 00:37:09,104 --> 00:37:10,105 అర్థమైంది. థ్యాంక్యూ. 503 00:37:25,871 --> 00:37:28,790 డీల్ ప్రకారం మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. 504 00:37:28,874 --> 00:37:31,001 రూమ్ నంబర్ 303. హ్వాన్ లోపెజ్. 505 00:37:37,257 --> 00:37:39,551 స్పీకర్లని కాస్త ముందే రమ్మన్నారు. నేను వెళ్లాలి. 506 00:37:42,971 --> 00:37:45,682 ఈ ప్యానెల్ లో మాట్లాడటానికి ఒప్పుకున్నానంటే నమ్మలేకపోతున్నా. 507 00:37:59,571 --> 00:38:01,448 దీన్ని మీ సీసాలో పోయడం మర్చిపోకండి. 508 00:38:02,282 --> 00:38:04,034 థ్యాంక్యూ, హ్వాన్. మీరు చేస్తున్న పని చాలా గొప్పది… 509 00:38:10,499 --> 00:38:13,252 మనం వాతావరణ మార్పులని మార్చలేం. అవి ఎప్పుడో మొదలైపోయాయి. 510 00:38:13,961 --> 00:38:17,047 కానీ మనం మార్పులకు తగ్గట్టుగా మారగలం. మారాలి కూడా. 511 00:38:17,130 --> 00:38:20,551 క్షమించాలి, కానీ ప్రతీ ఏడాది లక్షల లక్షల లీటర్ల నీటిని నదుల నుండి మళ్లించడాన్ని 512 00:38:20,634 --> 00:38:22,427 మారడం అనరు. తప్పించుకోవడం అంటారు. 513 00:38:22,511 --> 00:38:23,762 మనం వాస్తవికతని దృష్టిలో ఉంచుకోవాలి! 514 00:38:23,846 --> 00:38:25,556 అవి మాటలే. ఉత్త మాటలంతే. 515 00:38:25,639 --> 00:38:27,349 మీరు చషాంగర్ లో చేసేది చాలా గొప్ప పని, 516 00:38:28,183 --> 00:38:29,601 కానీ అలా సెటప్ చేసే స్థోమత అందరికీ ఉండదు. 517 00:38:30,435 --> 00:38:33,272 నీటిని మళ్లించకపోతే, కొన్ని ఎస్టేట్లు 20 ఏళ్లు కూడా మనలేవు. 518 00:38:34,481 --> 00:38:36,984 చషాంగర్ లో మాకు అంచనా వేయడానికి వీలు కల్పించే మార్గాలున్నాయన్నది నిజమే, 519 00:38:37,067 --> 00:38:38,819 మనలో ఉన్న సన్నకారు వైన్ తయారీదారులకి 520 00:38:38,902 --> 00:38:40,571 అది కష్టమైన విషయమే అని అర్థం చేసుకోగలను కూడా. 521 00:38:41,071 --> 00:38:42,614 మీరన్నట్టు, అది ఆర్థికపరమైన సమస్యే. 522 00:38:42,698 --> 00:38:44,116 కానీ ముఖ్యంగా, మనకి సంకల్పం కూడా ఉండాలి. 523 00:38:44,199 --> 00:38:47,119 పోరాడాలన్న సంకల్పం, 524 00:38:47,202 --> 00:38:51,206 పెట్టుబడి పెట్టాలన్న, రిస్కులు తీసుకోవాలన్న సంకల్పం, 525 00:38:51,290 --> 00:38:53,917 వందేళ్లుగా కొనసాగుతున్న దాన్ని మార్చాలన్న సంకల్పం, 526 00:38:54,001 --> 00:38:56,670 జనాలకు నచ్చకపోయినా, పాత పద్ధతులకు స్వస్తి పలకాలన్న సంకల్పం. 527 00:38:56,753 --> 00:38:58,172 అది మనకి ఎంతలా నచ్చకపోయినా కూడా. 528 00:38:58,255 --> 00:39:00,591 ఎందుకంటే, మనం ఎప్పటిలానే ఏమీ మార్చుకోకుండా కొనసాగించవచ్చు. 529 00:39:00,674 --> 00:39:02,259 ఏమీ మార్చకుండా అవే ద్రాక్ష రకాలను, 530 00:39:02,342 --> 00:39:04,595 అవే పద్ధతులని, అదే సంప్రదాయాన్ని కొనసాగించవచ్చు. 531 00:39:04,678 --> 00:39:06,597 అలా చేస్తే, ఏదోక రోజు బొక్కబోర్లా పడతాం. 532 00:39:06,680 --> 00:39:10,100 అలా కాకుండా ధైర్యంగా ముందడుగు వేసి, పద్ధతులని మార్చవచ్చు. 533 00:39:10,893 --> 00:39:13,979 అది కష్టంగా, భయానకంగా తప్పక అనిపిస్తుంది, కానీ అలా చేయకపోతే, కనుమరుగైపోతాం. 534 00:39:15,105 --> 00:39:17,357 మన వైన్ల కారణంగా, అవన్నీ 535 00:39:17,441 --> 00:39:19,318 అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. అది కాదనలేని నిజం. 536 00:39:20,152 --> 00:39:23,238 వాటిని కాపాడే మార్గముందా? ఉందేమో. 537 00:39:24,239 --> 00:39:27,159 అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందా? భారీగా చెల్లించుకోవాలి, అందులో మరోమాట లేదు. 538 00:39:27,993 --> 00:39:29,745 ఫలితం అనుకూలంగా వస్తుందో రాదో కూడా తెలీదు. 539 00:39:29,828 --> 00:39:31,788 కానీ మనం రిస్కులు తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే, 540 00:39:31,872 --> 00:39:33,790 మనం వేరే పని చూసుకోవడం మేలేమో. అలా అని నాకనిపిస్తోంది మరి. 541 00:39:41,089 --> 00:39:42,883 థ్యాంక్యూ, కమీల్. 542 00:39:43,842 --> 00:39:47,554 ఒకటి మాత్రం స్పష్టం, భవిష్యత్తు గురించి మీరు అన్న మాటలు అందరినీ ప్రభావితం చేశాయి. 543 00:39:49,264 --> 00:39:51,099 - ఎవరైనా స్పందించాలనుకుంటున్నారా? - హా, నేను. 544 00:39:51,183 --> 00:39:52,643 ఫస్ట్ వింటేజ్ కాంటెస్ట్ 2024 545 00:39:52,726 --> 00:39:55,729 కమీల్ లీజియర్ చెప్పినదంతా బాగానే ఉంది, 546 00:39:55,812 --> 00:39:57,856 కానీ నాకేం చేయాలో అర్థం కావట్లేదు, 547 00:39:57,940 --> 00:39:59,358 ఎందుకంటే, ఒక వైపేమో కరువు పరిస్థితులు. 548 00:39:59,858 --> 00:40:03,445 మరో వైపేమో, శీతాకాలాలు అంత చల్లగా ఉండట్లేదు, వర్షాలు పడకూడని సమయాల్లో పడుతున్నాయి, 549 00:40:04,154 --> 00:40:07,449 బూజు, పొడిలాంటి బూజుతో పాటు కొత్త కొత్త తెగుళ్ళ బెడద ఎక్కువైపోయింది! 550 00:40:08,200 --> 00:40:12,079 ఆకు పురుగులు, ఫ్రూట్ ఫ్లైస్, 551 00:40:12,162 --> 00:40:15,165 ఆ చెత్త చిమ్మట పురుగులు, నెమటోడ్ గ్జిఫినేమా… 552 00:40:15,249 --> 00:40:18,085 ఫస్ట్ వింటేజ్ కాంటెస్ట్ లో మీ వైన్ బరిలో ఉంది. 553 00:40:18,168 --> 00:40:21,004 అది తప్పక గెలుస్తుంది. మీరు రావాలి. 554 00:40:41,441 --> 00:40:43,652 టడాషీ అగీ, షూ ఒకిమోటోల "డ్రాప్స్ ఆఫ్ గాడ్" మాంగా ఆధారితమైనది 555 00:41:19,104 --> 00:41:21,106 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్