1 00:00:14,765 --> 00:00:17,017 టడాషీ అగీ, షూ ఒకిమోటోలు రూపొందించిన "డ్రాప్స్ ఆఫ్ గోల్డ్" మాంగా ఆధారితమైనది. 2 00:00:22,272 --> 00:00:23,273 దేవుడా… 3 00:00:35,160 --> 00:00:36,453 ఆగండి! 4 00:00:38,705 --> 00:00:39,790 ఆగండి! 5 00:00:41,416 --> 00:00:42,417 హేయ్! 6 00:00:43,293 --> 00:00:44,419 ఆగండి! 7 00:00:45,671 --> 00:00:47,464 వెళ్లిపోవద్దు, వెళ్లవద్దు! ఆగండి, ఆగండి! 8 00:00:49,633 --> 00:00:52,135 సారీ, కానీ దాన్ని దించగలరా? ప్లీజ్? 9 00:00:52,219 --> 00:00:56,223 చూసుకోకుండా లోపల ఒక ముఖ్యమైన దాన్ని వేసేశా. థ్యాంక్యూ. 10 00:00:56,306 --> 00:00:57,432 సరే. 11 00:00:58,517 --> 00:00:59,685 ఓకే. 12 00:01:03,480 --> 00:01:04,690 దొరుకు, దొరుకు. 13 00:01:04,772 --> 00:01:06,733 యాహూ! యాహూ! థ్యాంక్యూ. 14 00:01:07,442 --> 00:01:10,654 హమ్మయ్య! సారీ. రోజంతా కులాసాగా గడపండి. 15 00:01:14,825 --> 00:01:15,909 వావ్! 16 00:01:20,831 --> 00:01:22,958 - థ్యాంక్యూ. - థ్యాంక్యూ. 17 00:01:23,041 --> 00:01:24,418 పదండి. 18 00:01:28,589 --> 00:01:31,008 హిరోకజు, దయచేసి ఇప్పుడు వెళ్లవద్దు. 19 00:01:31,842 --> 00:01:35,679 ఇప్పుడు అతను ఐసీయూలో లేడు. అతనికి ఇక ప్రమాదమేమీ లేదనుకుంటా. 20 00:01:35,762 --> 00:01:38,891 అయినా కానీ, వాడికి నీ అవసరం ఉంది. 21 00:01:40,893 --> 00:01:43,145 మనకి సమయమైపోతోంది. ఆలస్యమైతే విమానం మిస్ అయిపోతుంది. 22 00:01:46,315 --> 00:01:47,858 అతడిని జాగ్రత్తగా చూసుకో. 23 00:01:48,483 --> 00:01:50,944 మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత అతడిని చూడటానికి వెళ్లవచ్చు. 24 00:01:51,028 --> 00:01:54,489 - 409వ గది అతనిది. థ్యాంక్యూ. - జాగ్రత్త. 25 00:01:54,573 --> 00:01:56,867 మరియానా, కోళ్లున్నాయి చూసుకో! 26 00:02:02,706 --> 00:02:04,333 సీసా ఖాళీగా ఉంది. అది నీకు తెలుసు కదా? 27 00:02:05,292 --> 00:02:08,377 తెలుసు, కానీ వ్యాక్స్ బంకగా ఉందని గమనించా. ఎందుకో తెలుసా? 28 00:02:12,382 --> 00:02:15,844 అవును, బంకగా ఉంది. ఇది రెజిన్ కాదు, బీ-వ్యాక్స్. 29 00:02:16,845 --> 00:02:19,181 - కానీ బీ-వ్యాక్స్ ని వాడటం లేదు కదా… - మధ్య యుగం నుండి. 30 00:02:22,351 --> 00:02:25,354 అయితే, నీ సోదరునికి సాయపడాలని చూస్తున్నావా? 31 00:02:26,772 --> 00:02:28,232 సాయపడాలనే ఉంది, కానీ… 32 00:02:33,654 --> 00:02:34,655 నాకొక ప్లాన్ తట్టింది. 33 00:02:39,284 --> 00:02:40,410 నీకు ఇతను ఎప్పట్నుంచో తెలుసా? 34 00:02:41,411 --> 00:02:42,663 మేము చెడ్డీ దోస్తులం. 35 00:02:43,830 --> 00:02:46,124 యూత్ లో ఇద్దరం కలిసి మందు తాగేవాళ్లం. 36 00:02:47,501 --> 00:02:49,169 ఆ తర్వాత నాకు పెళ్ళైంది. 37 00:02:50,337 --> 00:02:51,463 ఇక… 38 00:02:55,175 --> 00:02:56,385 రఫేల్! 39 00:03:03,100 --> 00:03:05,352 ఇక్కడ లేడు. తేనెపట్టుల దగ్గర ఉండుంటాడు. 40 00:03:08,021 --> 00:03:09,731 జాగ్రత్త, డార్లింగ్స్. 41 00:03:11,483 --> 00:03:13,443 లోపల అంతా ఓకేనా? 42 00:03:15,988 --> 00:03:17,698 - ఓకే అనే అనిపిస్తోంది. - రఫేల్? 43 00:03:18,282 --> 00:03:19,533 ఎవరు? 44 00:03:22,995 --> 00:03:24,413 నువ్వు చచ్చిపోయావేమో అనుకున్నా. 45 00:03:25,330 --> 00:03:26,540 లేదులే. 46 00:03:27,583 --> 00:03:29,334 ఈమె నీ కోడలా? 47 00:03:29,418 --> 00:03:30,627 కోడలు అనే అనుకోవచ్చు. 48 00:03:31,795 --> 00:03:34,047 మాకు నీ సలహా ఒకటి కావాలి. 49 00:03:34,882 --> 00:03:36,675 నా అవసరం ఉన్నప్పుడే, నా దగ్గరికి వస్తావు, కదా? 50 00:03:38,051 --> 00:03:39,219 అయిదేళ్లయింది మనం కలిసి. 51 00:03:41,221 --> 00:03:42,973 - అక్కడే ఆగు. - సారీ. 52 00:03:43,056 --> 00:03:47,227 మీ తేనెటీగలు మంచివే కావచ్చు, కానీ మనం వేరే చోటికి వెళదామా? 53 00:03:50,314 --> 00:03:51,315 సారీ. 54 00:03:53,567 --> 00:03:54,735 ఇది బీ-వ్యాక్స్. 55 00:03:56,278 --> 00:03:57,613 పరాఫిన్ లేదు, రెజిన్ లేదు. 56 00:03:57,696 --> 00:03:59,823 రంగు కూడా లేదు. 57 00:03:59,907 --> 00:04:02,117 ఇది పసుపు రంగులో ఉండటానికి కారణం, ప్రొపోలీస్, 58 00:04:02,201 --> 00:04:04,161 అది కొన్ని తేనెటీగల రకాల్లో ఉంటుంది. 59 00:04:04,786 --> 00:04:07,414 ఈ వ్యాక్స్, ఏ రకమైన తేనెటీగకు సంబంధించినదో చెప్పగలరా? 60 00:04:07,497 --> 00:04:08,874 తప్పకుండా చెప్పగలను. 61 00:04:08,957 --> 00:04:10,959 మనం మెల్టింగ్ పాయింట్ ని కొలవాల్సి ఉంటుంది. 62 00:04:12,085 --> 00:04:14,004 ఒకవేళ వ్యాక్స్, 58 డిగ్రీల వద్ద కరిగితే, 63 00:04:14,087 --> 00:04:17,341 అది అమెరికాలో మాత్రమే ఉండే ఒక రకమైన తేనెటీగకి చెందినది అవుతుంది. 64 00:04:17,423 --> 00:04:19,259 - సరే. - అదే ఆ వ్యాక్స్, 65 00:04:19,343 --> 00:04:22,095 - అరవై ఒకటి డిగ్రీల వద్ద కరిగితే, మనకి సమస్యే. - సమస్య ఎందుకు? 66 00:04:22,930 --> 00:04:26,558 అప్పుడు అది మామూలు తేనెటీగది అని అర్థం. అవి భూమ్మీద లేని చోటంటూ ఏదీ లేదు. 67 00:04:27,267 --> 00:04:28,477 మంచిది. 68 00:04:28,560 --> 00:04:29,603 మొదలుపెడదామా? 69 00:04:32,189 --> 00:04:33,815 హెచ్చరిక అధిక ఉష్ణోగ్రత్ర 250° సెంటిగ్రేడ్ 70 00:04:49,540 --> 00:04:50,916 అరవై ఒక డిగ్రీలు. 71 00:04:52,251 --> 00:04:55,045 సారీ, ఇది ఏ తేనెటీగదో నేను చెప్పలేను. 72 00:04:57,381 --> 00:05:00,926 అది కనిపెట్టడానికి వేరే మార్గాలు కూడా ఉన్నాయి. 73 00:05:01,009 --> 00:05:02,010 నిజంగానా? 74 00:05:02,094 --> 00:05:05,180 మీరు ఏదైనా ల్యాబ్ ని సంప్రదించి, మైక్రోబయలాజికల్ విశ్లేషణ జరిపించవచ్చు. 75 00:05:05,264 --> 00:05:09,768 అప్పుడు మీ వ్యాక్స్ లో ఏ పోలెన్స్ ఉన్నాయో తెలుస్తుంది. అప్పుడు ఏ పూలో తెలుస్తుంది. 76 00:05:09,852 --> 00:05:12,020 ఇక అవి ఎక్కడి నుండి వచ్చాయో మనం కనిపెడితే సరిపోతుంది. 77 00:05:12,521 --> 00:05:15,315 ఐక్స్-ఎన్-ప్రోవెన్స్ నగరంలోని ఒక ల్యాబ్ లో నా మిత్రుడు పని చేస్తున్నాడు. 78 00:05:15,399 --> 00:05:16,608 మిత్రుడా? 79 00:05:16,692 --> 00:05:18,777 సూపర్! అయితే, నీ స్నేహితుడిని అడిగేయ్. 80 00:05:19,653 --> 00:05:21,113 నువ్వు నా స్నేహితుడివి కాబట్టి, 81 00:05:21,738 --> 00:05:25,701 ఈసారి నన్ను చూడటానికి వచ్చేటప్పుడు, ఒక వైన్ బాటిల్ తీసుకురా. 82 00:05:25,784 --> 00:05:27,494 ఇద్దరం కలిసి తాగవచ్చు. 83 00:05:29,037 --> 00:05:30,956 మనకొక ఆధారం దొరికింది. 84 00:05:31,039 --> 00:05:34,835 వైన్ లో ఇంత నాణ్యత ఉందంటే, దాన్ని తప్పనిసరిగా ప్రొడ్యూస్ చేసిన చోటే సీసాలోకి ఎక్కించేసి ఉంటారు. 85 00:05:34,918 --> 00:05:36,253 ఇంకెక్కడా జరిగి ఉండే అవకాశం లేదు, కదా? 86 00:05:37,504 --> 00:05:40,757 బాటిల్ నెక్ లో ఉన్న వ్యాక్స్ లో పోలెన్ ఉంది. 87 00:05:40,841 --> 00:05:42,843 కాబట్టి దాన్ని విశ్లేషించాలని ల్యాబ్ కి పంపా… 88 00:05:42,926 --> 00:05:45,220 మనం ల్యాబ్ కి పంపించి ఉండాల్సింది వైన్ ని, 89 00:05:45,304 --> 00:05:48,265 అందులో వాడిన ద్రాక్ష రకం ఏంటో గుర్తించడానికి. 90 00:05:48,348 --> 00:05:49,516 మనకి తెలియాల్సింది అదే. 91 00:05:50,392 --> 00:05:51,393 అవును… 92 00:05:55,022 --> 00:05:56,273 వైన్ మిగల్లేదు. 93 00:05:57,691 --> 00:05:59,109 మొత్తం తాగేశావా? 94 00:06:00,485 --> 00:06:01,653 ఖాళీ చేసేశా. 95 00:06:03,071 --> 00:06:06,366 నాకు చాలా కోపం వచ్చేసింది, దీన్నంతటినీ పట్టించుకోకూడదని అనుకున్నా. 96 00:06:07,451 --> 00:06:08,911 కానీ అదేం సమస్య కాదులే. 97 00:06:09,828 --> 00:06:12,915 మనం వైన్ రుచి చేశాం, అది మన బుర్రల్లో నాటుకు పోయింది కదా. 98 00:06:14,416 --> 00:06:16,960 అంత పిచ్చి పనెలా చేశావు అసలు? 99 00:06:21,632 --> 00:06:25,469 జనాలు నీ గురించి ఆందోళన పడుతున్నారు, నువ్వేమో దాన్ని ఇంకా పెంచుతున్నావు తప్ప తగ్గించట్లేదు. 100 00:06:25,552 --> 00:06:28,555 మీ నాన్న ఈ ఉదయం టోక్యోకి వెళ్లిపోయాడని తెలుసా? 101 00:06:29,890 --> 00:06:31,225 నాకు జాలేం అక్కర్లేదు. 102 00:06:35,270 --> 00:06:37,606 ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చాక నీకు కాల్ చేస్తా. 103 00:06:38,232 --> 00:06:39,483 నీకు అది నచ్చుతుంది. 104 00:06:41,485 --> 00:06:42,903 దాన్ని నా కోసం కనుగొనడం. 105 00:06:45,155 --> 00:06:47,658 ఇది పోటీ కాదు, ఇసెయ్. సరేనా? 106 00:07:06,927 --> 00:07:08,303 హలో. 107 00:07:08,387 --> 00:07:10,806 నాన్నా. ఎందుకు వెళ్లిపోతున్నావు? 108 00:07:13,684 --> 00:07:16,019 దీన్ని మళ్లీ తట్టుకునేంత ధైర్యం నాకు లేదు. 109 00:07:18,313 --> 00:07:19,565 ఏమంటున్నావు? 110 00:07:21,900 --> 00:07:23,694 నీకు ఇది గుర్తుండకపోవచ్చు, 111 00:07:25,070 --> 00:07:28,866 నీకు మూడేళ్లు ఉన్నప్పుడు, మనం సెలవులకి ఓకినావాకి వెళ్లాం… 112 00:07:31,368 --> 00:07:34,204 అక్కడ నువ్వు నీట మునిగి, ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డావు. 113 00:07:36,623 --> 00:07:38,542 అది నువ్వు నాకు ఎప్పుడూ చెప్పలేదే. 114 00:07:40,127 --> 00:07:42,129 అవును, నువ్వు చచ్చి బతికావు. 115 00:07:47,843 --> 00:07:49,511 ఇదే అనుకుంటా కారణం. 116 00:07:50,721 --> 00:07:51,722 ఏంటి? 117 00:07:56,018 --> 00:07:59,313 నన్ను డైవింగ్ కి నువ్వు ఎందుకు వెళ్ళవద్దు అంటావో, ఇప్పుడు అర్థమైంది. 118 00:08:00,772 --> 00:08:03,192 నిన్న నేను నిన్ను చూసినప్పుడు, 119 00:08:03,275 --> 00:08:06,987 అప్పుడు జరిగిందే మళ్లీ పునరావృతమవుతున్నట్టు అనిపించింది. 120 00:08:07,946 --> 00:08:09,781 నేను తట్టుకోలేకపోయాను. 121 00:08:10,824 --> 00:08:13,493 …టోక్యోకి వెళ్తున్న ప్రయాణికులను బోర్డింగ్ గేట్ కి 122 00:08:13,577 --> 00:08:14,745 వెళ్లాల్సిందిగా కోరుతున్నాం… 123 00:08:14,828 --> 00:08:16,205 నేను వెళ్లాలి. 124 00:08:16,288 --> 00:08:18,498 సోదరసోదరీమణులారా, అందరూ శ్రద్ధగా వినండి. 125 00:08:18,582 --> 00:08:20,083 జాగ్రత్త. 126 00:08:43,982 --> 00:08:44,983 కమీల్. 127 00:08:46,693 --> 00:08:50,072 కమీల్, ఏం చేస్తున్నావు? వరండాలో అమెరికా వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. 128 00:08:50,614 --> 00:08:52,241 మీటింగ్ సంగతి నువ్వు చూసుకోవా, ప్లీజ్. 129 00:08:53,200 --> 00:08:55,035 అతను వచ్చింది నిన్ను కలవడానికి. 130 00:08:55,118 --> 00:08:57,287 సారీ, నేను రాలేను. 131 00:08:57,371 --> 00:09:00,040 ద్రాక్ష రకాన్ని కనుగొనడంలో నేను ఇసెయ్ కి సాయపడే ప్రయత్నం చేస్తున్నా. 132 00:09:03,627 --> 00:09:04,711 అయితే… 133 00:09:10,342 --> 00:09:13,929 అదన్నమాట సంగతి. ఇంకో రోజు వృథా అయిపోయింది. 134 00:09:15,097 --> 00:09:17,891 తనతో కాసేపు గడపదామని వచ్చా, కానీ కుదరలేదు. 135 00:09:19,685 --> 00:09:21,770 కమీల్ కి ముఖ్యమైన పనులు వేరే ఉన్నాయి. 136 00:09:21,854 --> 00:09:25,524 తనకి అసలు కృతజ్ఞత అనేదే లేదు. అందరి పిల్లల్లానే అనుకోండి. 137 00:09:28,652 --> 00:09:31,405 నువ్వు తప్ప, థోమాస్. నువ్వు మీ నాన్నని బాగా చూసుకుంటావు. 138 00:09:33,115 --> 00:09:34,950 నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసు కదా? 139 00:09:35,033 --> 00:09:36,326 హా, తెలుసు. 140 00:09:38,370 --> 00:09:40,873 నేను కూడా హిరోకజులా వదిలేద్దామనుకుంటున్నా. 141 00:09:40,956 --> 00:09:43,208 రేపు ఇంటికి వెళ్లిపోతా. 142 00:09:43,709 --> 00:09:44,960 వెకేషన్ ముగిసింది. 143 00:09:49,131 --> 00:09:51,175 అయినా కానీ నేను తనకి ఆహారం తీసుకెళ్తా. 144 00:09:54,469 --> 00:09:55,554 మీ ఇద్దరూ కొనసాగించండి. 145 00:10:03,061 --> 00:10:05,314 తనకి ఇసెయ్ గురించి ఆందోళనగా ఉంది. అంతే. 146 00:10:09,151 --> 00:10:10,444 కావాలంటే దాన్ని నువ్వు నమ్ము. 147 00:10:12,196 --> 00:10:14,448 కానీ నా కూతురి గురించి నాకు బాగా తెలుసు, 148 00:10:15,365 --> 00:10:17,910 పైగా అలెగ్జాండర్ ఎవరు అనేది నేనింకా మర్చిపోలేదు. 149 00:10:25,959 --> 00:10:27,169 థ్యాంక్యూ. 150 00:10:31,840 --> 00:10:34,426 వ్యాక్స్ ని విశ్లేషించడం వల్ల మనకి ఆ ద్రాక్ష ఎక్కడిదో తెలుస్తుంది, 151 00:10:34,510 --> 00:10:36,929 అయినా కానీ, మనం ఆ ద్రాక్ష రకం ఏంటో తెలుసుకోవాలి. 152 00:10:37,012 --> 00:10:40,140 అరోమాలన్నింటినీ నోట్ చేసి పెట్టా, వాటిని పక్కకు పెట్టేస్తే, ఈ మినరాలిటీ ఒకటుంది, 153 00:10:40,224 --> 00:10:42,601 అదేంటో నాకు తెలియట్లేదు అసలు. చిరాకు వచ్చేస్తోంది. 154 00:10:42,684 --> 00:10:43,852 అయితే, వదిలేసేయరాదూ. 155 00:10:44,686 --> 00:10:46,647 వాడు చిరాకు తెప్పిస్తున్నాడు. 156 00:10:48,273 --> 00:10:50,817 కానీ ఏం చేయమంటావు నన్ను? వాడి గురించి ఆందోళనగా ఉంది. 157 00:10:51,652 --> 00:10:53,195 అయితే వసాల్ కి వెళ్లు. 158 00:10:54,112 --> 00:10:57,032 బహుశా అందులో వాడింది, ఇప్పుడు వాడుకలో లేని రకమేమో. 159 00:10:57,574 --> 00:10:59,993 వసాల్ లో ఉన్నన్ని ద్రాక్ష రకాలు ఈ భూమ్మీద ఇంకెక్కడా ఉండవు. 160 00:11:00,077 --> 00:11:02,579 మనకి పుస్తకాల్లో దొరకని రకాలు కూడా అక్కడ ఉంటాయి. 161 00:11:05,165 --> 00:11:07,000 - నువ్వు కూడా నాతో వస్తావా? - రాలేను. 162 00:11:07,084 --> 00:11:09,211 - భలేవాడివే. - నాకు చాలా పని ఉంది, కమీల్. 163 00:11:09,294 --> 00:11:12,422 - రా. రా. ప్లీజ్? - రాను. రాను. 164 00:11:12,965 --> 00:11:16,593 - రానబ్బా. - ప్లీజ్. వచ్చేయ్. 165 00:11:17,427 --> 00:11:20,013 - భలే చిరాకు తెప్పిస్తావు తెలుసా? - తెలుసు. 166 00:11:22,224 --> 00:11:24,977 వసాల్ పరిశోధనా కేంద్రం 167 00:11:31,108 --> 00:11:34,695 మా దగ్గర ప్రతి ఖండానికి చెందిన సుమారుగా 8,500 ద్రాక్ష రకాలు ఉన్నాయి. 168 00:11:35,529 --> 00:11:39,449 1876లో ఫిలోక్సేరా తెగులు, వైన్ తోటలని పతాక స్థాయిలో నాశనం చేసింది, 169 00:11:40,158 --> 00:11:43,412 కాబట్టి పురుగులు అన్నింటినీ నాశనం చేయడానికి ముందే వీలైనన్ని ద్రాక్ష రకాలను సేకరించాలనే ఉద్దేశంతో, 170 00:11:43,495 --> 00:11:45,330 సరిగ్గా ఆ సంవత్సరంలోనే ఈ కేంద్రాన్ని ప్రారంభించాం. 171 00:11:45,414 --> 00:11:46,957 ఓకే, అందుకే ఇక్కడ ఇంత ఇసుక ఉంది. 172 00:11:47,040 --> 00:11:48,542 అది పురుగులను రాకుండా అడ్డుకుంటుంది. 173 00:11:48,625 --> 00:11:50,669 మేము ఈ ప్రాంతాన్ని అందుకే ఎంచుకున్నాం. 174 00:11:50,752 --> 00:11:52,337 కానీ దురదృష్టవశాత్తూ, అదే శాపంగా మారుతోంది. 175 00:11:52,421 --> 00:11:56,049 2050కల్లా, సముద్రం దీన్ని ముంచెత్తేస్తుంది. 176 00:11:56,133 --> 00:11:57,176 మరి మీరేం చేస్తారు? 177 00:11:57,259 --> 00:12:01,346 మా 27 హెక్టార్ల తోటలను, తీరానికి అయిదు కిలోమీటర్ల దూరంలోకి తరలిస్తున్నాం. అన్నింటినీ అక్కడ మళ్లీ నాటుతాం. 178 00:12:01,430 --> 00:12:03,056 ఆ పనిని మేము పదేళ్లలో చేసేయాలి. 179 00:12:03,140 --> 00:12:06,435 ఆ తర్వాత… ప్రపంచం అంతం అయిపోతుంది. 180 00:12:06,935 --> 00:12:07,936 ఎంత పనిరా నాయనా! 181 00:12:08,687 --> 00:12:09,688 అయితే, 182 00:12:10,772 --> 00:12:12,482 మీరు వాడుకలో లేని ద్రాక్ష రకం కోసం వెతుకుతున్నారా? 183 00:12:13,775 --> 00:12:14,776 అవును. 184 00:12:15,652 --> 00:12:18,655 మీరు సరైన చోటుకే వచ్చారు. 185 00:12:20,699 --> 00:12:24,119 ఆ వైన్లో ఆ ద్రాక్ష రకంతో పాటు కాస్తంత రెడ్ కరెంట్, 186 00:12:24,203 --> 00:12:27,414 బ్లాక్ కరెంట్, ఇంకా తాజా ఆబ్యూటస్ బెర్రీలను వాడారు. 187 00:12:27,915 --> 00:12:30,167 రోస్ హిప్, జెరానియమ్, లిలాక్, ఇంకా యాలపేనో పెప్పర్ కూడా ఉన్నాయి. 188 00:12:30,667 --> 00:12:32,544 అది పినో నాయిర్ లా క్లియర్ వైన్ అన్నమాట. 189 00:12:32,628 --> 00:12:34,630 కానీ, వైల్డ్ బెర్రీల తాజాదనం వలన గ్రెనాచీ ద్రాక్ష రకాన్ని వాడినట్టుగా, 190 00:12:34,713 --> 00:12:36,673 నియంత్రిత ఆక్సిడేషన్ పద్ధతిని ఉపయోగించినట్టు అనిపిస్తోంది. 191 00:12:36,757 --> 00:12:40,469 కానీ ఆ రుచి ఘాటుగా, అసిడిక్ గా, సంజోవెసే ద్రాక్షలా అనిపిస్తుంది. 192 00:12:40,552 --> 00:12:43,722 అదీగాక, ఆ మినరాలిటీ అనేది మాకసలు అర్థం కావట్లేదు. 193 00:12:44,389 --> 00:12:47,893 అందుకే అది వాడుకలో లేని రకమని అనుకుంటున్నాం. 194 00:12:48,560 --> 00:12:52,356 మాది ఆంపెలోగ్రఫీ రంగం అని చెప్పవచ్చు. మొక్కల గురించి చెప్పగలం కానీ, వైన్ గురించి చెప్పలేం. 195 00:12:52,439 --> 00:12:54,233 నాకు వైన్స్ గురించి అంతగా తెలీదు. 196 00:12:55,609 --> 00:12:59,154 పండు ఎలా ఉంటుందో చెప్పండి, అప్పుడు సాయపడగలను. 197 00:12:59,238 --> 00:13:01,406 కానీ వైన్ అరోమాలు, వైన్ ప్రక్రియ పూర్తయ్యాకే వస్తాయి. 198 00:13:01,490 --> 00:13:03,742 వాటికి, మొక్కకి సంబంధమే లేదు. 199 00:13:03,825 --> 00:13:07,204 ఉదాహరణకు, టజ్జెలెంగే ద్రాక్ష రకం ఎక్కువగా ఇటలీలోని ఫ్రయూలీ ప్రాంతంలో కనిపిస్తుంది. 200 00:13:07,287 --> 00:13:08,914 వాటి పూల గుత్తులు మందంగా, కోన్ ఆకారంలో ఉంటాయి, 201 00:13:08,997 --> 00:13:11,750 - పండు వయొలెట్ రంగులో ఉండి, తెగుళ్ళని తట్టుకొని… - క్షమించాలి. 202 00:13:11,834 --> 00:13:13,502 - చెప్పండి. - ఈ సమాచారం మాకు పనికి రాదు. 203 00:13:14,044 --> 00:13:15,712 మేము ఈ వైన్ల రుచి చూడాలి. 204 00:13:17,506 --> 00:13:20,843 మేము కొన్ని ద్రాక్ష రకాల నుండి వైన్ తీసి ఉంచాం, 205 00:13:20,926 --> 00:13:25,013 అంటే, వాతావరణ మార్పులకు సర్దుకోగల అవకాశం ఉన్న వాటి నుండి అన్నమాట, వాటిలో వాడుకలో లేనివి ఉండవచ్చు. 206 00:13:26,807 --> 00:13:29,685 మేము… మేము వాటి రుచి చూడవచ్చా? 207 00:13:31,019 --> 00:13:32,479 చూడవచ్చు. హా. 208 00:13:36,483 --> 00:13:38,652 ఇదుగోండి. 2018 నుండి 209 00:13:38,735 --> 00:13:40,779 మేము వైన్ తీసిన వాడుకలో లేని ద్రాక్ష రకాల జాబితా ఇది. 210 00:13:41,780 --> 00:13:45,367 అంతకన్నా పాతవేం లేవు, ఎందుకంటే, అంతకు ముందు వాటికి అరోమాల తాజాదనం ఎలాగూ ఉండదు. 211 00:13:45,450 --> 00:13:47,452 కాబట్టి… దాని వల్ల లాభం లేదు కదా. 212 00:13:48,203 --> 00:13:49,204 థ్యాంక్యూ. 213 00:13:59,131 --> 00:14:00,757 బాగుందా? 214 00:14:03,010 --> 00:14:04,344 మరి ఎందుకు తింటున్నావు? 215 00:14:05,429 --> 00:14:07,097 నేను గొప్ప మర్యాదస్థుడిని. 216 00:14:13,103 --> 00:14:14,104 థ్యాంక్యూ. 217 00:14:16,565 --> 00:14:19,234 నువ్వు నీట మునిగి చనిపోయి ఉంటే, దాయ్ నన్ను మర్డర్ చేసేవాడు. 218 00:14:19,318 --> 00:14:21,111 కాబట్టి, ఇది నన్ను నేను కాపాడుకునే ప్రక్రియ అనుకో. 219 00:14:24,406 --> 00:14:25,908 అన్నట్టు, నేను అతనికి కాల్ చేశా. 220 00:14:27,159 --> 00:14:29,203 నీకొక మెసేజ్ చెప్పమన్నాడు. 221 00:14:30,120 --> 00:14:34,041 "సీ లయన్, టబ్బులో హెయిర్ డ్రయ్యర్ ని ఉపయోగించదు." 222 00:14:35,334 --> 00:14:36,335 అసలేంటది? 223 00:14:38,712 --> 00:14:41,423 నేను దాయ్ ని క్యాలిఫోర్నియా యూనివర్సిటీలో కలిశా. 224 00:14:42,382 --> 00:14:45,636 తీరం వెంబడి ప్రయాణించేటప్పుడు చాలా సీ లయన్స్ కనిపిస్తాయి. 225 00:14:46,386 --> 00:14:48,138 మేము ఓ ఆటని కనిపెట్టాం. 226 00:14:48,680 --> 00:14:51,099 సీ లయన్ చేయలేని పనులని చెప్పడం అన్నమాట. 227 00:14:52,434 --> 00:14:57,773 అంటే, సీ లయన్ దీన్ని అసలు తినదు లాగా. 228 00:15:12,579 --> 00:15:13,914 - హేయ్. - చెప్పేది విను. 229 00:15:13,997 --> 00:15:17,459 నేను వసాల్ కేంద్రంలో ఉన్నాను. ఇది మోంట్పెలియర్ లో ఉన్న ఓ పరిశోధనా కేంద్రం. 230 00:15:17,543 --> 00:15:18,836 హా. తెలుసు నాకు. 231 00:15:18,919 --> 00:15:22,506 వాడుకలో లేని ద్రాక్ష రకాల నుండి చేసిన 232 00:15:22,589 --> 00:15:25,676 వైన్లు ఇక్కడ 123 ఉన్నాయి, ఈ రకాల గురించి ఎవరికీ తెలీదు… 233 00:15:25,759 --> 00:15:27,219 అంటే, నాకు తెలీదనుకో… 234 00:15:27,302 --> 00:15:28,929 ప్రపంచవ్యాప్తంగా తెలీని రకాలు అన్నమాట ఇవి. 235 00:15:29,763 --> 00:15:30,764 సరే. 236 00:15:32,140 --> 00:15:33,642 నీకు చెప్దామని కాల్ చేశా. 237 00:15:34,560 --> 00:15:35,727 థ్యాంక్యూ. 238 00:15:44,236 --> 00:15:46,446 - అయితే, మొదలుపెడదాం మరి. - అలాగే. 239 00:16:03,672 --> 00:16:05,132 ఏం చేస్తున్నావు? 240 00:16:07,217 --> 00:16:08,260 ఇసెయ్? 241 00:16:10,637 --> 00:16:12,431 నువ్వు బెడ్ మీదే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. 242 00:16:13,182 --> 00:16:14,641 ఇప్పుడు నాకు చాలా బాగుంది. 243 00:16:17,102 --> 00:16:18,478 అయితే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? 244 00:16:18,562 --> 00:16:19,563 వసాల్ కి. 245 00:16:19,646 --> 00:16:21,023 వసాల్ లో ఏముంది? 246 00:16:21,106 --> 00:16:22,107 ఒక వైన్. 247 00:16:25,319 --> 00:16:26,904 ఏ రకమైన వైన్? 248 00:16:28,155 --> 00:16:29,198 ప్రత్యేకమైనది. 249 00:16:30,449 --> 00:16:31,617 అంత ప్రత్యేకమైనదా? 250 00:16:32,784 --> 00:16:33,785 అవును. 251 00:16:35,495 --> 00:16:36,747 అయితే, బండెక్కు. 252 00:16:45,005 --> 00:16:46,924 మార్సేయ్ - అవిగ్నన్ నైమ్స్ 253 00:17:33,470 --> 00:17:36,181 ఏది ఏంటో మీ అక్క తెలుసుకోలేదా? 254 00:17:37,224 --> 00:17:38,475 తను తోపు. 255 00:17:39,935 --> 00:17:41,436 మరి ఏంటి సమస్య? 256 00:17:43,939 --> 00:17:46,859 తన తీరు మనకి అర్థమయ్యేది కాదు. తనని నేను నమ్మను. 257 00:17:49,570 --> 00:17:51,071 నువ్వు ఈ పని అందుకే చేస్తున్నావంటావా? 258 00:17:52,739 --> 00:17:54,032 అంటే, నీ ఉద్దేశం ఏంటి? 259 00:17:55,033 --> 00:17:58,370 ఏమీ లేదు. సారీ. ఇది నాకు సంబంధించిన యవ్వారం కాదు. 260 00:17:59,288 --> 00:18:00,747 లేదు, నువ్వు ఏదో అంటున్నావు… 261 00:18:03,000 --> 00:18:04,001 నువ్వు తనకన్నా గొప్ప అని 262 00:18:04,084 --> 00:18:07,004 నిరూపించుకోవాలనే ఇది చేస్తున్నావని నాకు అనిపిస్తోంది. 263 00:18:22,603 --> 00:18:24,354 ఇలా సమాధానం లేని నిశ్శబ్దమంటే నాకు భలే ఇష్టమబ్బా. 264 00:18:35,908 --> 00:18:40,329 తర్వాతిది… అర్జెంటీనాకి చెందిన క్రియోలా ద్రాక్ష. 265 00:18:40,412 --> 00:18:41,413 ఇది నాకు తెలుసులే. 266 00:18:41,496 --> 00:18:44,041 ఈ ద్రాక్ష రకం స్థానాన్ని మాల్బెక్ ఆక్రమించేసుకుంది. 267 00:18:44,124 --> 00:18:45,834 అది మరింత దృఢంగా ఉంటుంది. కానీ దీనికంత లేదు. 268 00:18:45,918 --> 00:18:47,503 ఆగు, ఆగాగు! 269 00:18:48,712 --> 00:18:50,714 - ఇది కాదని చెప్తున్నా కదా. - అవును, కానీ… 270 00:18:58,305 --> 00:19:00,057 - హా… - సారీ అబ్బా. 271 00:19:04,603 --> 00:19:07,356 ఇసెయ్? ఇక్కడికి వచ్చావేంటి? 272 00:19:08,273 --> 00:19:09,525 పని ఎక్కడి దాకా వచ్చింది? 273 00:19:12,027 --> 00:19:14,196 సగానికిపైగా వైన్లను రుచి చూశాం. 274 00:19:14,279 --> 00:19:15,739 హా, 71 వైన్ల రుచి చూశాం. 275 00:19:17,574 --> 00:19:20,327 మ్యాచ్ అయ్యే అవకాశమున్న రెండింటిని ఎంచుకున్నాం. 276 00:19:27,835 --> 00:19:29,419 ఈ రంగును చూడండి. 277 00:19:29,503 --> 00:19:31,129 ఈ వైన్ల రంగు మరీ డార్క్ గా ఉంది. 278 00:19:31,922 --> 00:19:35,801 వీటితో ముందుకు సాగడం వల్ల ఒరిగేదేం లేదు. మీరు తప్పుతప్పుగా చేస్తున్నారు. 279 00:19:35,884 --> 00:19:37,135 నువ్వు ఆసుపత్రిలో ఉండాలి కదా. 280 00:19:58,615 --> 00:20:00,117 నేను… మరి నేను వెళ్తా. 281 00:20:25,517 --> 00:20:27,269 - హాయ్, దాయ్. - నటాషా? 282 00:20:28,270 --> 00:20:29,479 అంతా ఓకేనా? 283 00:20:30,272 --> 00:20:31,648 ఇసెయ్ ఎలా ఉన్నాడు? 284 00:20:32,566 --> 00:20:34,568 పర్వాలేదు. బాగానే ఉన్నాడు. 285 00:20:35,736 --> 00:20:38,238 మనోడికి పిచ్చేమో అని అనిపిస్తూ ఉంది. 286 00:20:38,906 --> 00:20:40,490 మళ్లీ డైవింగ్ చేయాలనుకుంటున్నాడా? 287 00:20:41,116 --> 00:20:42,701 లేదు. కానీ ఇప్పుడు, 288 00:20:42,784 --> 00:20:45,370 నీ స్నేహితుడు ఆసుపత్రిలో ఉండకుండా 289 00:20:45,454 --> 00:20:47,206 వంద వేర్వేరు రకాల వైన్ల రుచి చూడబోతున్నాడు. 290 00:20:48,832 --> 00:20:51,084 అంటే, మనోడు మామూలు అయినట్టేలే. 291 00:20:52,085 --> 00:20:53,462 కంగారుపడకు. 292 00:20:54,505 --> 00:20:56,340 నాకు వేరే పని ఉంది. బై. 293 00:20:59,134 --> 00:21:00,135 సరే మరి. 294 00:21:29,915 --> 00:21:31,083 ఇంకో పది ఉన్నాయి. 295 00:22:44,865 --> 00:22:48,160 హెర్బెమోన్ 296 00:22:51,872 --> 00:22:52,998 హెర్బెమోన్. 297 00:22:54,041 --> 00:22:56,543 ఇది వాడుకలో లేని ద్రాక్ష రకమే కాదు. 298 00:22:57,503 --> 00:22:58,795 వాడకుండా నిషేధించబడిన రకం కూడా. 299 00:22:59,838 --> 00:23:02,508 దీని నుండి చేసిన వైన్ల గురించి ఏమంటుంటారో తెలుసా? 300 00:23:03,217 --> 00:23:04,718 ఇవి పిచ్చి ఎక్కించే అవకాశముంది. 301 00:23:08,805 --> 00:23:10,265 కంగారుపడకండి, అలా అంటుంటారంతే. 302 00:23:10,349 --> 00:23:13,519 ఫర్మెంటేషన్ జరిగేటప్పుడు మిథనాల్ విడుదలవుతుందన్నది నిజమే, 303 00:23:13,602 --> 00:23:16,063 కానీ చాలా తక్కువ మొతాదుల్లో అన్నమాట. అది నిరూపితమైంది కూడా. 304 00:23:16,563 --> 00:23:20,234 కానీ దాన్ని నిషేధించడానికి అసలైన కారణం, ఆర్థికపరమైనది. 305 00:23:20,859 --> 00:23:24,488 అక్కడ చూడండి. మధ్యలో మేము హెర్బెమోన్ మొక్కలను నాటాం. 306 00:23:25,072 --> 00:23:29,243 చూడండి, హెర్బెమోన్ మొక్కల్లో మంచి ఉంది, చెడు కూడా ఉంది. 307 00:23:29,326 --> 00:23:32,246 అది తెగుళ్లన్నింటినీ తట్టుకుని నిలబడగలదు, కాబట్టి దానికి చికిత్సల్లాంటివేం అక్కర్లేదు, 308 00:23:32,329 --> 00:23:34,873 అది రసాయన రంగానికి రుచించే విషయం కాదు. 309 00:23:34,957 --> 00:23:39,336 అందుకే దాన్ని ఫ్రెంచి ప్రభుత్వం 1935లో నిషేధించింది. 310 00:23:39,419 --> 00:23:42,089 ఇప్పుడు దాన్ని వైన్ చేయడానికి ఎవరూ ఉపయోగించట్లేదు. 311 00:23:42,714 --> 00:23:44,341 ఒకరు ఉపయోగిస్తున్నారు. 312 00:23:47,219 --> 00:23:48,804 ఓకే. 313 00:23:49,429 --> 00:23:50,430 ఇంకాస్త వేయండి. 314 00:23:58,063 --> 00:23:59,064 ఇంకొంచెం వేయండి. 315 00:24:02,734 --> 00:24:06,321 - ఇది మీకు బోనస్ గా ఇస్తున్నా. సరే. - అది చాలు, థ్యాంక్యూ. 316 00:24:06,405 --> 00:24:08,156 - ఇదుగోండి. థ్యాంక్యూ. - ఇదిగోండి. 317 00:24:11,785 --> 00:24:14,371 - గుడ్ మార్నింగ్. - గుడ్ మార్నింగ్, మిసెస్ కీనూ. 318 00:24:15,414 --> 00:24:16,415 మిసెస్ కీనూ! 319 00:24:16,498 --> 00:24:18,876 గుడ్ మార్నింగ్, సర్. 320 00:24:18,959 --> 00:24:20,502 మిమ్మల్ని చూడటం బాగుంది. 321 00:24:20,586 --> 00:24:22,379 - చాలా కాలమైంది మనం కలిసి. - అవును. 322 00:24:22,462 --> 00:24:24,715 - బాగున్నారా? - బాగున్నా. 323 00:24:25,549 --> 00:24:27,050 మిసెస్ హొనోకా ఎలా ఉన్నారు? 324 00:24:27,843 --> 00:24:28,844 బాగున్నారు. 325 00:24:32,639 --> 00:24:34,433 థ్యాంక్యూ. మళ్లీ రండి. 326 00:24:34,516 --> 00:24:36,518 - రోజంతా కులాసాగా గడపండి. - థ్యాంక్యూ. 327 00:24:37,519 --> 00:24:38,854 వచ్చినందుకు థ్యాంక్స్. 328 00:24:39,897 --> 00:24:41,899 - మిసెస్ కీనూ? మీరెప్పుడూ తీసుకునేదేనా? - హా. 329 00:24:42,482 --> 00:24:43,483 అవును. 330 00:25:17,434 --> 00:25:18,685 ఏంటి? 331 00:25:22,689 --> 00:25:27,653 నీకు కాల్ చేద్దామని ఫోన్ కూడా తీశా, కానీ నువ్వు ఫోన్ ఎత్తవని వదిలేశా. 332 00:25:30,614 --> 00:25:34,910 నీ కొడుక్కి యాక్సిడెంట్ అయింది. చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు. 333 00:25:35,827 --> 00:25:39,331 డైవింగ్ చేసేటప్పుడు జరిగిందది. అతను ఫ్రీ డైవింగ్ చేస్తూ ఉన్నాడు. 334 00:25:39,414 --> 00:25:40,874 నీట మునిగి, చచ్చి బతికాడు. 335 00:25:41,875 --> 00:25:43,710 ఫ్రాన్స్ లోని ఓ ఆసుపత్రిలో ఉన్నాడు. 336 00:25:46,213 --> 00:25:47,381 ఎక్కడ? 337 00:25:49,299 --> 00:25:53,637 మార్సేయ్ లోని, లా టిమోన్ హాస్పిటల్ లో. పల్మనాలజీ డిపార్టుమెంట్లో. 338 00:25:57,307 --> 00:25:58,642 అతనికేమీ ప్రమాదం లేదు కదా? 339 00:26:00,143 --> 00:26:01,603 కాల్ చేసి మాట్లాడు. 340 00:26:02,980 --> 00:26:07,359 నీ కాల్ ఎత్తడు, కానీ నీ మనస్సుకు కాస్త ఊరట లభిస్తుంది. 341 00:26:09,319 --> 00:26:10,779 నేనైతే అలానే అనుకుంటున్నా మరి. 342 00:26:31,592 --> 00:26:33,594 ఇసెయ్ 343 00:27:06,627 --> 00:27:08,003 ఇసెయ్! 344 00:27:10,506 --> 00:27:11,757 వ్యాక్స్ విశ్లేషణ రిపోర్ట్ వచ్చేసింది. 345 00:27:11,840 --> 00:27:14,718 పోలెన్ ఎక్కడి నుండి వచ్చిందో తెలుస్తుంది, అప్పుడు మనకి కావాల్సిన హెర్బెమోన్ ని కనిపెట్టేయగలం. 346 00:27:14,801 --> 00:27:15,928 చూడు! 347 00:27:18,722 --> 00:27:19,723 ఇది లాటిన్ లో ఉంది. 348 00:27:20,724 --> 00:27:21,767 డాక్టర్లకు లాటిన్ వచ్చు కదా. 349 00:27:21,850 --> 00:27:24,811 అవును, కానీ ఈ డాక్టర్ బిజీగా ఉన్నాడు, దయచేసి వెళ్లిపో. 350 00:27:24,895 --> 00:27:25,896 సారీ. 351 00:27:25,979 --> 00:27:27,940 నీ పని అయ్యాక, మనం బీ-కీపర్ దగ్గరికి వెళ్దాం. 352 00:27:28,023 --> 00:27:30,943 నువ్వు వెళ్లు. ఇతను ఇక్కడే ఉంటాడు. 353 00:27:31,777 --> 00:27:32,778 సరే. 354 00:27:34,655 --> 00:27:36,990 నువ్వు అదృష్టవంతుడివి, మిస్టర్ టొమినె. 355 00:27:37,491 --> 00:27:41,411 ఊపిరితిత్తులోకి నీళ్లు పోయినా, జ్వరం కానీ, ఇన్ఫెక్షన్ కానీ సోకలేదు. 356 00:27:41,495 --> 00:27:42,955 ప్రస్తుతానికైతే ఏమీ రాలేదు మరి. 357 00:27:43,038 --> 00:27:45,958 ఏదేమైనా, నీకు న్యూమోపతీ చాలా ఎక్కువ ఉంది. 358 00:27:46,041 --> 00:27:47,876 కాబట్టి నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండాలి. 359 00:27:47,960 --> 00:27:52,548 ఆవేశపడకూడదు. విశ్రాంతి తీసుకో. పక్షులని చూస్తూ ఉండు. సరేనా? 360 00:27:58,804 --> 00:28:01,849 పాలీగోనమ్ అవికులాయే. బర్డ్ వీడ్. 361 00:28:01,932 --> 00:28:04,434 ఇది మనుషులు ఉండే ప్రతిచోటా ఉంటుంది, పట్టణాల్లో కూడా. 362 00:28:06,019 --> 00:28:07,729 ఒక్సాలిస్ పెస్-కపాయే, 363 00:28:09,273 --> 00:28:11,191 దక్షిణాఫ్రికాకి చెందిన గోట్స్ ఫుట్ మొక్క. 364 00:28:13,485 --> 00:28:15,237 పాలియాస్ స్పీనా-క్రిస్తీ. 365 00:28:15,821 --> 00:28:18,323 ఈ మొక్క ముళ్లతోనే రోమన్లు, యేసు కిరీటాన్ని చేశారు. 366 00:28:21,994 --> 00:28:25,247 ఒలీవియే, థైమ్, సెంతారే పుమీలియో. 367 00:28:25,330 --> 00:28:28,166 కామన్ యారో… అది మెడిటెర్రనియన్ ప్రాంతానికి చెందినది, 368 00:28:28,250 --> 00:28:31,420 ఇక్కడ గ్రీక్ ఆర్బుటస్ ఉంది కనుక గ్రీస్ కూడా ఉన్నట్టే. 369 00:28:32,087 --> 00:28:33,672 గ్రీస్, అది చాలా పెద్దది. 370 00:28:35,299 --> 00:28:36,717 ఇదేంటో నాకు తెలీదు. 371 00:28:37,551 --> 00:28:41,722 మైక్రోమీరియా అక్రొపోలితానా హలాక్సీ. 372 00:28:43,056 --> 00:28:46,852 హలాక్సీ, హలాక్సీ… హలాక్సీ. 373 00:28:48,687 --> 00:28:50,022 ఏం జరుగుతోంది? 374 00:28:51,190 --> 00:28:53,859 హలాక్సీ, హలాక్సీ, హలాక్సీ… 375 00:28:55,402 --> 00:28:56,737 హలాక్సీ. దొరికింది. 376 00:28:58,071 --> 00:29:00,282 1908లో యూజెన్ వొన్ హలాక్సీ, 377 00:29:00,365 --> 00:29:05,037 ఏథెన్స్ బొటానికల్ గార్డెన్స్ ని చూసుకుంటూ, గ్రీస్ లోని మొక్కలన్నింటినీ లిస్ట్ చేశాడు. 378 00:29:05,537 --> 00:29:07,122 అతనికి చేతులెత్తి మొక్కినా తప్పు లేదు. 379 00:29:08,957 --> 00:29:12,044 దొరికింది. మైక్రోమీరియా అక్రొపోలితానా. 380 00:29:12,753 --> 00:29:16,465 దీన్ని తొలిసారిగా 1906లో సేకరించడం జరిగింది. 381 00:29:16,548 --> 00:29:17,799 ఇది స్థానికంగా మాత్రమే పెరిగే మొక్క, 382 00:29:18,717 --> 00:29:22,429 అంటే, ఇది ఏథెన్స్ లోని ఆక్రోపోలిస్ కొండ మీద మాత్రమే పెరుగుతుంది. 383 00:29:22,513 --> 00:29:24,890 కేవలం ఆక్రోపోలిస్ లో మాత్రమే పెరిగే పువ్వా? 384 00:29:24,973 --> 00:29:26,892 అది మామూలే. ప్రకృతి అంటే ఇంతే. 385 00:29:27,768 --> 00:29:28,810 అరె. 386 00:29:29,394 --> 00:29:30,979 మీకు కావాల్సిన మొక్క ఆ ప్రాంతంలో పెరిగేది, 387 00:29:31,063 --> 00:29:33,524 కానీ 1906 తర్వాత, అది ఎవరికీ కనిపించలేదు. 388 00:29:34,024 --> 00:29:35,734 "కనుమరుగైపోయింది" కింద వర్గీకరించేశారు దాన్ని. 389 00:29:36,235 --> 00:29:37,236 అబ్బా. 390 00:29:38,695 --> 00:29:39,780 కమీల్… 391 00:29:39,863 --> 00:29:42,074 కానీ ఈ వ్యాక్స్, ఈ వైన్ కూడా 1906కి చెందినది కాదు. 392 00:29:42,157 --> 00:29:43,575 నాకైతే అలా అనిపించట్లేదు మరి. 393 00:29:44,284 --> 00:29:45,744 వైన్ సంగతి తెలీదు కానీ… 394 00:29:47,204 --> 00:29:48,997 వ్యాక్స్ విషయంలో మాత్రం నీ అంచనా సరైనదే. 395 00:29:49,081 --> 00:29:50,499 దాన్ని చేసి 20 ఏళ్లు కూడా అయి ఉండదు. 396 00:29:51,375 --> 00:29:54,211 అంటే, మీరు వెతికే ఆ చిట్టి పువ్వు ఇంకా ఉనికిలో ఉందనే అర్థం. 397 00:29:54,294 --> 00:29:55,546 అది మాత్రం పక్కా. 398 00:29:56,588 --> 00:30:01,051 ఆక్రోపోలిస్ కి వెళ్లి, తేనెపట్టుల కోసం చూడండి. 399 00:30:03,554 --> 00:30:04,805 - థ్యాంక్యూ. - సరే, 400 00:30:04,888 --> 00:30:06,849 అసలేం జరుగుతోందో ఎవరైనా చెప్పగలరా? 401 00:30:11,687 --> 00:30:15,190 ఏథెన్స్ గ్రీస్ 402 00:30:24,575 --> 00:30:26,326 ఇది చాలా నెమ్మదిగా సాగుతోంది. 403 00:30:28,370 --> 00:30:30,289 మనం బుక్ చేసుకుందామని ముందే చెప్పా కదా. 404 00:30:33,667 --> 00:30:35,419 ఇలా చేస్తే పని అయినట్టే. 405 00:30:36,461 --> 00:30:37,838 నీ దగ్గర మంచి ఐడియా ఏమైనా ఉందా? 406 00:30:43,677 --> 00:30:45,512 ఇది మంచి ఐడియా అని నాకనిపించట్లేదు. 407 00:30:46,305 --> 00:30:50,058 ఏథెన్స్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ 408 00:30:50,142 --> 00:30:52,227 అయితే, ఎవరికీ తెలియని 409 00:30:52,311 --> 00:30:54,229 వైల్డ్ ఫ్లవర్ కోసం వెతుకుతున్నారా? 410 00:30:54,730 --> 00:30:58,775 ఒక వైన్ బాటిల్ కోసం ఆ ఫ్లవర్ తాలూకు బీ వ్యాక్స్ ని ఉపయోగించారని మీకు అనిపిస్తోంది కాబట్టా? 411 00:30:58,859 --> 00:30:59,860 అవును. 412 00:30:59,943 --> 00:31:01,403 మీ పని అంటే మీకు చాలా ఇష్టంలా ఉంది. 413 00:31:02,487 --> 00:31:03,989 నాకు అయితే ఇష్టమే. 414 00:31:04,072 --> 00:31:06,909 అప్పుడప్పుడూ, దాని పుణ్యమా అని నేను అనుకోని ప్రదేశాలకు వెళ్తూ ఉంటా, 415 00:31:06,992 --> 00:31:09,411 ఉదాహరణకు, ఒకసారి అమెజాన్ నదీ తీరానికి వెళ్లా. 416 00:31:09,494 --> 00:31:11,079 అది నా కూతురికి అస్సలు నచ్చదు. 417 00:31:11,163 --> 00:31:14,499 తన దృష్టిలో నేనెప్పుడూ తన పిల్లలని చూసుకుంటూ ఉండాలి. 418 00:31:14,583 --> 00:31:17,753 ఏదేమైనా, మీకు నేను దొరకడం మీ అదృష్టం. 419 00:31:18,378 --> 00:31:23,175 2006లో, మీరు వెతుకుతున్న పువ్వును ఆక్రోపోలీస్ లో నా సహోద్యోగి ఒకరు గుర్తించారు. 420 00:31:23,258 --> 00:31:27,846 2009లో, కోపెన్హాగెన్ లోని ఒక ప్రొఫెసర్ దాని ఉనికిని నిర్ధారించారు కూడా. 421 00:31:27,930 --> 00:31:32,518 అది సొఫోక్లస్ కాలంలోనే కాకుండా హోమర్ కాలంలో కూడా ఉండేది అంటే ఊహించుకోండి మరి. 422 00:31:33,852 --> 00:31:35,020 చూడండి. 423 00:31:38,690 --> 00:31:39,816 ఏంటిది? 424 00:31:39,900 --> 00:31:44,696 ఇది మైక్రోమీరియా అక్రొపోలితానా హలాక్సీ డీఎన్ఏ. 425 00:31:45,989 --> 00:31:47,491 చాలా బాగుంది కదా? 426 00:31:47,574 --> 00:31:50,744 బాగుంది. కానీ దీని వలన మాకు లాభం లేదనుకుంటా. 427 00:31:53,830 --> 00:31:57,251 ఆక్రోపోలిస్ దగ్గర తేనెపట్టులు ఏమైనా ఉన్నాయా? 428 00:31:57,334 --> 00:31:58,752 ఉండే ఉంటాయి, 429 00:31:58,836 --> 00:32:01,588 ఎందుకంటే, నా కూతురు ఒక తేనె సీసాని తెచ్చింది, 430 00:32:01,672 --> 00:32:06,343 దాన్ని చర్చి పక్కన ఉండే ఒక చిత్రమైన వ్యక్తి నుండి తను కొన్నదట. 431 00:32:06,426 --> 00:32:11,181 అతనికి ఆక్రోపోలిస్ ప్రాంతంలోనే కొన్ని తేనెపట్టులున్నాయని చెప్పాడట. 432 00:32:11,265 --> 00:32:13,892 అతని పేరేంటో మీ కూతురిని అడిగి చెప్పగలరా? 433 00:32:14,601 --> 00:32:16,603 అప్పుడు మళ్లీ తన పిల్లల్ని చూసుకోమని చెప్తుంది. 434 00:32:18,397 --> 00:32:19,439 ప్లీజ్, మేడమ్. 435 00:32:32,911 --> 00:32:34,371 నువ్వు చాలా వేగంగా వెళ్లిపోతున్నావు. 436 00:32:34,454 --> 00:32:35,747 సారీ. 437 00:32:35,831 --> 00:32:38,125 హలో. మీరు ఇక్కడే ఉంటారా? 438 00:32:38,208 --> 00:32:42,379 - అవును. - ఆగియోస్ జార్జియోస్ చర్చ్ ఎక్కడో చెప్పగలరా? 439 00:32:43,088 --> 00:32:44,882 తప్పకుండా. అది అక్కడ ఉంది. 440 00:32:45,465 --> 00:32:46,800 - అక్కడ కదా. సరే. - అవును. 441 00:32:46,884 --> 00:32:48,260 చాలా చాలా థ్యాంక్స్. 442 00:32:52,556 --> 00:32:56,143 ఇసెయ్, హాస్పిటల్ ఏమైనా వెళ్దామా? 443 00:32:56,226 --> 00:33:00,480 - నేను డాక్టర్ కి కాల్ చేస్తా. - వద్దు. నాకేం కాలేదు. ఒక నిమిషం విరామం కావాలంతే. 444 00:33:01,481 --> 00:33:02,482 సరే. 445 00:33:06,361 --> 00:33:08,530 నువ్వు వెళ్లు. నేను ఒక నిమిషం ఆగి వస్తా. 446 00:33:09,615 --> 00:33:11,241 - పక్కానా? - హా. 447 00:33:13,619 --> 00:33:16,038 వెళ్లు, వెళ్లు. నాకేం కాలేదు. 448 00:33:17,497 --> 00:33:18,498 సరే. 449 00:34:50,924 --> 00:34:53,594 కంగారుపడవద్దు. ఇది అలసిపోయిందంతే. 450 00:34:55,179 --> 00:34:56,513 ఇది చాలా మంచిది. 451 00:34:58,974 --> 00:35:03,020 వేసవి ముగింపులో, తేనెటీగలకు, అవి ఎక్కువ కాలం బతకవని తెలిసిపోతుంది. 452 00:35:04,438 --> 00:35:05,856 వీటి గురించి మనం ప్రార్థించాలి. 453 00:35:15,657 --> 00:35:18,577 అలెక్సి పీపియా అంటే మీరేనా? 454 00:35:29,922 --> 00:35:31,006 బాగుంది, కదా? 455 00:35:32,132 --> 00:35:33,133 బాగుంది. 456 00:35:33,717 --> 00:35:34,718 ఇప్పుడు మీకు బాగుందా? 457 00:35:35,886 --> 00:35:37,888 తేనె దేన్ని అయినా నయం చేయగలదు. 458 00:35:38,430 --> 00:35:39,681 అంతా దేవుని దయ. 459 00:35:43,310 --> 00:35:45,103 మీ దగ్గర ఎన్ని తేనెపట్టులు ఉన్నాయి? 460 00:35:45,187 --> 00:35:47,689 ఒకప్పుడు ఆరు ఉండేవి, ఇప్పుడు మూడు ఉన్నాయి. ఖాళీ అయిపోతున్నాయి. 461 00:35:49,024 --> 00:35:51,527 మనిషి కారణంగానే తేనెటీగలు చనిపోతున్నాయి. 462 00:35:52,110 --> 00:35:53,570 మీరు తేనే బాగానే ఉత్పత్తి చేస్తారా? 463 00:35:54,238 --> 00:35:55,906 పోనుపోనూ తగ్గిపోతోంది. 464 00:35:57,407 --> 00:35:59,743 మరి వ్యాక్స్? దాన్ని సేకరిస్తారా? 465 00:36:00,452 --> 00:36:01,495 సేకరిస్తా. 466 00:36:02,371 --> 00:36:05,832 వ్యాక్స్ పవిత్రమైనది. అది దేవునికి, భక్తునికి మధ్య వారధి లాంటిది. 467 00:36:08,919 --> 00:36:12,923 దాన్ని కొవ్వొత్తుల తయారీకి ఉపయోగిస్తారు, మరి కొవ్వొత్తులతోనే కదా ప్రార్థనలు చేసేది. 468 00:36:15,175 --> 00:36:16,844 మీరు కూడా కొవ్వొత్తులు చేస్తారా? 469 00:36:16,927 --> 00:36:21,849 లేదు. నేనేం చేయను. మా ఊర్లో ఉన్న ప్రార్థనా మందిరానికి ఇచ్చేస్తా. 470 00:36:22,474 --> 00:36:23,559 మీ ఊరు ఎక్కడ ఉంది? 471 00:36:24,810 --> 00:36:25,811 జార్జియాలో. 472 00:36:26,436 --> 00:36:27,521 మీరు గ్రీక్ కాదా? 473 00:36:28,146 --> 00:36:29,523 నేను జార్జియాలో పుట్టాను. 474 00:36:30,941 --> 00:36:32,359 జార్జియా. 475 00:36:32,442 --> 00:36:34,695 ఆహారం బాగుంటుంది, వైన్… వైన్ సూపర్ గా ఉంటుంది. 476 00:36:35,696 --> 00:36:38,866 బ్రెడ్ తినమని, వైన్ తాగమని ప్రభువే చెప్పాడు కదా. 477 00:36:39,449 --> 00:36:42,327 మరీ ముఖ్యంగా కఖెతీలో వైన్ బాగుంటుంది కదా? 478 00:36:42,411 --> 00:36:45,330 నేను కఖెతీ వాడిని కాదు, కార్ట్లీ వాడిని. 479 00:36:46,248 --> 00:36:47,332 కార్ట్లీ? 480 00:36:50,210 --> 00:36:51,461 ఆ ఊరు తెలుసా మీకు? 481 00:36:52,212 --> 00:36:55,132 తెలుసుగా. నేను ఇనాలజిస్ట్ ని. 482 00:36:55,215 --> 00:36:59,136 అంటే, వైన్ ఎక్స్ పర్ట్ ని. అందుకే మీ కోసం వచ్చా. 483 00:37:02,222 --> 00:37:04,975 నిజానికి, నేనొక వైన్ కోసం వచ్చా, 484 00:37:05,684 --> 00:37:09,188 ఆ వైన్ బాటిల్ ని సీల్ చేయడానికి మీ వ్యాక్స్ ని ఉపయోగించడం జరిగింది. 485 00:37:11,440 --> 00:37:14,359 ఆ ప్రార్థనా మందిరంలో వైన్ తయారు చేస్తారా? 486 00:37:16,111 --> 00:37:17,112 చేస్తారు. 487 00:37:20,574 --> 00:37:22,659 మీ ఊరి పేరు చెప్పగలరా? 488 00:37:42,346 --> 00:37:45,265 హలో. హాయ్, మీకు ఇంగ్లీష్ వచ్చా? 489 00:37:45,766 --> 00:37:46,767 వచ్చు. 490 00:37:47,976 --> 00:37:50,646 నేను ఒకరి కోసం ఇక్కడికి వచ్చా. వారు మీకు తెలిసి ఉండవచ్చు. 491 00:37:51,271 --> 00:37:52,272 అలెక్సి పీపియా? 492 00:37:53,857 --> 00:37:55,901 హా, అతను నాకు తెలుసు. 493 00:37:55,984 --> 00:37:58,570 దాయ్, నేనే. 494 00:37:59,655 --> 00:38:02,366 జార్జియాలో నాకొక నమ్మకస్థమైన వ్యక్తి కావాలి. 495 00:38:03,033 --> 00:38:04,785 ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? 496 00:38:05,577 --> 00:38:06,662 గ్రీస్ లో. 497 00:38:07,371 --> 00:38:09,373 బాగానే ఉన్నావా? ఎలా ఉంది ఇప్పుడు నీకు? 498 00:38:09,456 --> 00:38:10,457 బాగానే ఉన్నా. 499 00:38:28,934 --> 00:38:30,185 దేవుడా. 500 00:38:34,356 --> 00:38:38,360 సూపర్ అబ్బా నువ్వు. నాకొకడు తెలుసు. వివరాలు నీకు మెసేజ్ చేస్తా. 501 00:38:38,443 --> 00:38:39,528 థ్యాంక్స్. 502 00:38:39,611 --> 00:38:41,530 ఓరు దేవుడా! ఇసెయ్! 503 00:38:42,239 --> 00:38:43,490 ఏమైపోయావు? 504 00:38:44,783 --> 00:38:45,951 అలెక్సి ఇంటి చిరునామాని సంపాదించా. 505 00:38:47,286 --> 00:38:48,287 నేను కలిశా అతడిని. 506 00:38:49,204 --> 00:38:50,205 ఏంటి? 507 00:38:51,623 --> 00:38:54,209 జార్జియాలోని ఒక ప్రార్థనా మందిరం పేరు చెప్పాడు, 508 00:38:54,835 --> 00:38:57,546 వైన్ తయారీ కోసం ఇతను అక్కడికి బీ-వ్యాక్స్ పంపిస్తాడట. 509 00:38:58,463 --> 00:38:59,548 సూపర్. 510 00:39:00,424 --> 00:39:02,676 మిస్టర్ టొమినె? ఎయిర్ పోర్ట్ డ్రాప్? 511 00:39:04,386 --> 00:39:06,388 హా, ఒక్క నిమిషం. 512 00:39:13,187 --> 00:39:14,688 నేను లేకుండా ఒక్కడివే వెళ్లిపోతున్నావా? 513 00:39:18,859 --> 00:39:19,860 లేదు. 514 00:39:28,577 --> 00:39:31,371 - మేము ముందు మా హోటల్ కి వెళ్లాలి. - సరే. 515 00:39:32,372 --> 00:39:33,790 వస్తున్నావా లేదా? 516 00:39:34,833 --> 00:39:36,460 క్వింటా హోటల్ కి పదండి. 517 00:40:02,861 --> 00:40:05,113 టడాషీ అగీ, షూ ఒకిమోటోలు రూపొందించిన "డ్రాప్స్ ఆఫ్ గోల్డ్" మాంగా ఆధారితమైనది. 518 00:40:36,311 --> 00:40:38,313 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్