1 00:00:09,092 --> 00:00:12,971 వాస్తవ వదంతి ఆధారంగా రూపొందించినది 2 00:00:17,893 --> 00:00:19,520 మీరు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు. 3 00:00:20,687 --> 00:00:23,898 - మీరు రెడీగా ఉన్నారా? - మా కోసం వెయిట్ చేస్తున్నారా? 4 00:00:23,899 --> 00:00:26,317 - లేదు, మేము ఇందాకటి నుంచి రెడీయే. - సరే, ఎప్పుడు రావాలో మాకు చెప్పు. 5 00:00:26,318 --> 00:00:28,319 - ఓహ్, దేవుడా. - మేము ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాం, కాబట్టి… 6 00:00:28,320 --> 00:00:30,613 - నువ్వు ఊరికే అలా అంటున్నావా? - లేదు. 7 00:00:30,614 --> 00:00:32,491 మూడు, రెండు, ఒకటి. 8 00:00:33,283 --> 00:00:34,493 నేను ఏం చూస్తున్నాను? 9 00:00:36,411 --> 00:00:37,663 హలో, సర్. 10 00:00:38,330 --> 00:00:39,914 - వావ్. - హేయ్, హేయ్, హేయ్. 11 00:00:39,915 --> 00:00:41,416 - మీరు అసలైనది చూడాలి. - హేయ్, హేయ్, హేయ్. 12 00:00:42,584 --> 00:00:43,960 టెక్సాస్ బంగారు బిడ్డలు 13 00:00:43,961 --> 00:00:45,379 అదేనా బెస్ట్ పార్ట్? 14 00:00:47,422 --> 00:00:50,383 ఒక డ్రెస్ నాకు ఇంతలా కడుపులో దేవుతుందని నాకు తెలియదు. 15 00:00:50,384 --> 00:00:51,926 ఎనిమిది నెలల ముందస్తు సమయం. 16 00:00:51,927 --> 00:00:55,096 పుకెట్ లో ఆ టైలర్ అమ్మాయికి, నాకు థాయ్ భాష వచ్చినంతగా కూడా ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, 17 00:00:55,097 --> 00:00:56,597 అయినా కూడా ఆమె పనితనం ఎంత బాగుందో చూడండి. 18 00:00:56,598 --> 00:00:58,224 - ఫస్ట్ క్లాస్ గా ఉంది. - దానికేసి చూడలేకపోతున్నాను. 19 00:00:58,225 --> 00:00:59,475 నాకేంటో, సడెన్ గా కళ్లు బైర్లు కమ్మాయి. 20 00:00:59,476 --> 00:01:01,060 ఇది చూడటానికే చిరాగ్గా ఉంది, 21 00:01:01,061 --> 00:01:05,064 కానీ మంచిగా అనిపించేది ఏమిటంటే, మీ ఇద్దరూ ఒకరికొకరు వాలెంటైన్ గిఫ్టులు ఇచ్చుకున్నారు. 22 00:01:05,065 --> 00:01:06,607 చక్కగా ఉంది. 23 00:01:06,608 --> 00:01:08,485 - మీరు మా కోసం ఏం తెచ్చారో చూడాలని తహతహగా ఉన్నాం. - అవును. 24 00:01:14,074 --> 00:01:15,741 ఇది వాలెంటైన్స్ డే, బ్రదర్. 25 00:01:15,742 --> 00:01:17,076 - చచ్చాం. - చచ్చాం. 26 00:01:17,077 --> 00:01:19,745 డూడ్, వాలెంటైన్స్ డే నవంబరులో వస్తుంది అనుకున్నాను. అదెప్పుడు ముందుకొచ్చింది? 27 00:01:19,746 --> 00:01:22,582 లేదు, లేదు, లేదు, ఎవరూ దాన్ని ముందుకు తేలేదు, ఇంకా నాకు వాల్ కోసం ఏమీ తీసుకురాలేదు. 28 00:01:22,583 --> 00:01:23,916 - మనం మంచి నటులం. నటులం. - సరే. 29 00:01:23,917 --> 00:01:25,168 - మనం ఏదైనా చేద్దాం. పద. - అలాగే. 30 00:01:25,169 --> 00:01:28,296 ఒకసారి, నేను జాయ్ కోసం టాన్యా హార్డింగ్ వీడియోని కానుకగా ఇచ్చాను. 31 00:01:28,297 --> 00:01:31,007 - ఆమెకి అది నచ్చిందా? - తనకి చాలా నచ్చింది, బాబు. 32 00:01:31,008 --> 00:01:33,176 వూడీ, అది వాల్ విషయంలో పని చేయకపోవచ్చు, బాబు. 33 00:01:33,177 --> 00:01:36,721 నేను సాధారణంగా సెంటిమెంట్ వైపు మొగ్గు చూపుతాను. బహుశా నేను పాట పాడతానేమో. 34 00:01:36,722 --> 00:01:40,433 నువ్వు మిస్టర్ రొమాంటిక్ వి, ఏడాదిలో 364 రోజులూ అలాగే ఉంటావు. 35 00:01:40,434 --> 00:01:42,018 ఆమె అదే ఆశిస్తుంది. 36 00:01:42,019 --> 00:01:44,854 - వేరే మార్గం ఆలోచించు. అవును. - సరే. కాస్త ఫన్నీగా ఉండచ్చేమో. హాస్యంగా. 37 00:01:44,855 --> 00:01:47,232 హాస్యం అనేది మనసులో కోరికలు రేకెత్తించే గొప్ప సాధనం. 38 00:01:48,192 --> 00:01:49,609 నీ మాటని నమ్ముతున్నాను. బై. 39 00:01:49,610 --> 00:01:52,362 అందుకే, సైన్ఫెల్డ్ ప్రపంచంలోనే అత్యంత సెక్సియస్ట్ మ్యాన్ అయ్యాడు! 40 00:01:56,408 --> 00:01:57,576 పాట పాడి అలరించడం. 41 00:01:58,452 --> 00:01:59,453 థాంక్యూ. 42 00:02:41,119 --> 00:02:43,037 - హేయ్, ఆలీవ్. - ఏంటి? 43 00:02:43,038 --> 00:02:45,122 ఆ డి.ఎన్.ఏ. టెస్ట్ ఎంతవరకూ వచ్చిందో వెళ్లి చూద్దాం పద, 44 00:02:45,123 --> 00:02:47,459 - ఆ ముసిల్ది నిద్ర లేచే లోపే ఆ పని ముగించాలి. - మంచిది. 45 00:02:48,544 --> 00:02:50,254 నా చిన్నారి ఎలా ఉంది? 46 00:02:50,796 --> 00:02:55,467 నాకు కోపం వస్తుంది, బాధ వస్తుంది, ఏకాంతంగా, ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ కలుగుతుంది. 47 00:02:56,009 --> 00:02:58,095 ఇక్కడ ఎమోషన్స్ ఇంద్రధనుస్సులా ఉంటున్నాయి. 48 00:02:59,638 --> 00:03:03,891 ఆకులన్నీ రాల్చేసే చెట్లని ఎప్పుడైనా చూశావా, 49 00:03:03,892 --> 00:03:06,769 అయినా కూడా ఈ అడవి అంతా నాదే అన్నట్లు అక్కడే నిలబడతాయి కదా? 50 00:03:06,770 --> 00:03:07,854 నువ్వు అలాంటిదానివే. 51 00:03:07,855 --> 00:03:11,775 ఆకులు లేవు, చల్లని గాలి, చూడటానికి దిగులుగా ఉంటుంది, 52 00:03:12,484 --> 00:03:14,945 కానీ వసంత కాలం వస్తోంది. 53 00:03:17,197 --> 00:03:18,198 థాంక్స్, నాన్నా. 54 00:03:18,991 --> 00:03:20,993 నువ్వు చాలా మంచిగా చెప్పావు. 55 00:03:22,077 --> 00:03:24,912 నా చిన్నారి కూతురుని ఎవరూ బాధపెట్టడం నాకు ఇష్టం ఉండదు. 56 00:03:24,913 --> 00:03:27,290 కాబట్టి, ఆ జిమ్మీ గాడితో మాట్లాడటానికి 57 00:03:27,291 --> 00:03:29,625 ఎవరైనా రౌడీలని పంపించమంటావా చెప్పు, 58 00:03:29,626 --> 00:03:31,210 నాకు కొంతమంది రౌడీలు తెలుసు. 59 00:03:31,211 --> 00:03:32,212 మంచి మనుషులు. 60 00:03:33,338 --> 00:03:34,797 చెడ్డ మనుషులు. 61 00:03:34,798 --> 00:03:35,799 మంచి రౌడీలు. 62 00:03:36,383 --> 00:03:37,717 నీకు యూరీ గుర్తున్నాడా? 63 00:03:37,718 --> 00:03:40,387 కార్న్ హోల్ ఆటలో అతను తోపు, నేనేమో… 64 00:03:42,097 --> 00:03:43,473 హేయ్, రోజర్! 65 00:03:44,349 --> 00:03:45,808 బాబోయ్. 66 00:03:45,809 --> 00:03:46,893 హేయ్, వూడీ. 67 00:03:46,894 --> 00:03:48,227 ఎలా ఉన్నావు, బ్రదర్? 68 00:03:48,228 --> 00:03:50,229 - నేను చాలా బాగున్నాను, బాబు. - మంచిది, మంచిది. 69 00:03:50,230 --> 00:03:52,064 మాకు వచ్చిన ఉత్తరాలు ఇవే అంటావా? 70 00:03:52,065 --> 00:03:53,232 నేను ఎక్కువ వివరాలు చెప్పలేను, 71 00:03:53,233 --> 00:03:55,902 కానీ నా కూతురు, నేను ఒక లెటర్ కోసం ఎదురుచూస్తున్నాము, 72 00:03:55,903 --> 00:03:57,028 అది మాకు చాలా ముఖ్యం. 73 00:03:57,029 --> 00:03:59,572 లేదు, నేను కొన్ని ఉత్తరాలు నా దగ్గరే ఉంచుకున్నాను. 74 00:03:59,573 --> 00:04:02,910 ప్రతి రోజూ, నేను ఐదు ఉత్తరాల్ని ఎంచుకుని వాటిని ఇవ్వకూడదు అనుకుంటాను. 75 00:04:03,994 --> 00:04:05,494 నన్ను బాగానే ఆట పట్టించావు. 76 00:04:05,495 --> 00:04:08,664 సరే, నేను ఊరికే చెబుతున్నాను, నువ్వు కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదించాలంటే 77 00:04:08,665 --> 00:04:11,293 వూడీ హారెల్సన్ కి వచ్చే లెటర్స్ ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవచ్చు. 78 00:04:12,586 --> 00:04:13,629 సరే. 79 00:04:14,379 --> 00:04:16,130 - నిన్ను కలవడం సంతోషంగా ఉంది, వూడీ. - సరే. సరే. 80 00:04:17,341 --> 00:04:19,218 నువ్వు ఆ లెటర్ ని నాకు తప్పనిసరిగా అందజేయాలి. 81 00:04:20,219 --> 00:04:21,637 - హేయ్. - ఏంటి? 82 00:04:22,304 --> 00:04:23,305 రోజర్ సంగతి ఏంటి? 83 00:04:24,306 --> 00:04:25,557 - లేదు. - మరీ త్వరపడుతున్నాం. 84 00:04:26,058 --> 00:04:27,141 మరీ త్వరపడుతున్నామా? 85 00:04:27,142 --> 00:04:29,352 - సరే, దేవుడా, పద, ఊరికే… - సరే. అలాగే, ఊరికే… 86 00:04:29,353 --> 00:04:31,187 ఆ జిమ్మీ గాడిని మర్చిపోవడానికి నీకు ఇంకా ఎంతకాలం పడుతుంది? 87 00:04:31,188 --> 00:04:33,481 అతని బుర్ర సరిగ్గా పనిచేయట్లేదు, వాడికి పిచ్చి పట్టినట్టుంది. 88 00:04:33,482 --> 00:04:35,108 - నాన్నా! - సారీ. 89 00:04:36,068 --> 00:04:40,530 హ్యాపీ వాలెంటైన్స్ డే టు మై వాలెంటీనా. 90 00:04:40,531 --> 00:04:43,699 హ్యాపీ వాలెంటైన్స్ డే టూ యూ. 91 00:04:43,700 --> 00:04:46,827 తాజా పువ్వులు, తాజా పండ్లు, తాజాగా పిండిన ఆరెంజ్ జ్యూస్ 92 00:04:46,828 --> 00:04:48,956 - నీ కోసం. - తాజాగా పిండిందా? 93 00:04:49,665 --> 00:04:50,748 వంద శాతం. 94 00:04:50,749 --> 00:04:52,417 ఆ బాక్స్ మీద అలాగే రాసి ఉంది. 95 00:04:53,544 --> 00:04:54,670 సరే. 96 00:04:55,587 --> 00:04:56,672 - నేనే ముందా? - ముందు నువ్వే. 97 00:04:57,297 --> 00:05:00,342 ఇది ఏమై ఉంటుంది? 98 00:05:03,303 --> 00:05:04,388 వావ్. 99 00:05:04,972 --> 00:05:05,973 ఇది మన ఫస్ట్ డేట్. 100 00:05:08,559 --> 00:05:09,810 నువ్వు ఆ నాప్కిన్ ని ఇంకా దాచుకున్నావా? 101 00:05:10,435 --> 00:05:13,564 మొదటి రాత్రి అనేది నేను ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక అందమైన క్షణమని నాకు తెలుసు. 102 00:05:15,566 --> 00:05:17,609 ఇది నిజంగా అద్భుతమైన గిఫ్ట్, వాల్. 103 00:05:19,152 --> 00:05:20,153 ఇప్పుడు నా గిఫ్ట్. 104 00:05:24,366 --> 00:05:26,409 - సరే. ఆహ్… హా. - అవును. 105 00:05:26,410 --> 00:05:28,578 సరే. లేదు, లేదు, లేదు, లేదు. 106 00:05:28,579 --> 00:05:29,871 నిన్ను మించిపోవాలని నేను అనుకోవడం లేదు. 107 00:05:29,872 --> 00:05:32,832 నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను, నీలాగా నేను అంత సెంటిమెంటల్ గా ఆలోచించలేదు… 108 00:05:32,833 --> 00:05:34,543 - నువ్వా? - …అలాగ. 109 00:05:35,252 --> 00:05:36,795 {\an8}ఆ పచ్చని వెలుగులను వెంటాడుతూనే ఉండు 110 00:05:40,674 --> 00:05:42,092 నువ్వు ఏం చేశావో నాకు తెలుసు. 111 00:05:43,886 --> 00:05:45,637 లేదు, అదీ… అంతే. 112 00:05:46,388 --> 00:05:47,389 ఇది… 113 00:05:50,309 --> 00:05:53,437 "ఆ పచ్చని వెలుగులను వెంటాడుతూనే ఉండు." 114 00:05:54,605 --> 00:05:55,647 నువ్వు అది… 115 00:05:56,815 --> 00:05:59,401 - వైల్డ్ ఫ్లవర్ - అది విన్నావా? 116 00:06:00,152 --> 00:06:04,488 ఊహ్, వైల్డ్ ఫ్లవర్ 117 00:06:04,489 --> 00:06:06,824 నువ్వే నా వైల్డ్ ఫ్లవర్, బేబీ 118 00:06:06,825 --> 00:06:09,076 నిన్ను నా పెదవులకు హత్తుకోవాలని ఉంది 119 00:06:09,077 --> 00:06:10,286 ఇలా రా 120 00:06:10,287 --> 00:06:13,332 - ఇదంతా ఏంటి? - అది చాలా గొప్ప ప్రశ్న. 121 00:06:13,916 --> 00:06:16,125 మేము మొదటిసారి ప్రేమలో పడినప్పుడు తను నా కోసం రాసిన పాట అది. 122 00:06:16,126 --> 00:06:18,503 - అమ్మాయి, నిన్ను చూడకుండా ఉండలేనప్పుడు - వావ్. 123 00:06:18,504 --> 00:06:20,129 ఇలా రా 124 00:06:20,130 --> 00:06:23,966 వైల్డ్ ఫ్లవర్, ఊహ్, వైల్డ్ ఫ్లవర్ 125 00:06:23,967 --> 00:06:27,262 నువ్వు నా విశ్వానికి ద్వారానివి 126 00:06:28,472 --> 00:06:31,934 మనం అన్వేషించే అనంత లోకాలకు 127 00:06:33,644 --> 00:06:36,729 నీకు ఇంకా చాలా ఇవ్వాలని ఉంది 128 00:06:36,730 --> 00:06:41,192 నువ్వు వచ్చేలా చేయాలని ఉంది ఇలా రా, ఇలా రా, ఇలా రా 129 00:06:41,193 --> 00:06:45,029 వైల్డ్ ఫ్లవర్, ఊహ్, వైల్డ్ ఫ్లవర్ 130 00:06:45,030 --> 00:06:46,614 వావ్. 131 00:06:46,615 --> 00:06:48,324 ఈ మురికి పిల్లలందరినీ వూడీ ఎక్కడి నుండి పట్టుకొచ్చాడు? 132 00:06:48,325 --> 00:06:50,618 రండి, పిల్లలు. తనకి ఆ పూలు ఇవ్వండి. 133 00:06:50,619 --> 00:06:53,663 చరిత్రలోనే అతి గొప్ప వాలెంటైన్ డే కానుక ఇదే కదా? 134 00:06:53,664 --> 00:06:56,582 ఇదే అనుకుంటున్నాను. ఈ పువ్వులన్నీ వీళ్లే స్వయంగా తెంచుకొచ్చారు. 135 00:06:56,583 --> 00:06:58,626 - ఓహ్, బాబోయ్. - అవును. నా తోటలో పూలన్నీ కోసేశారు. 136 00:06:58,627 --> 00:07:00,503 - బాగా చేశారు, పిల్లలూ. - అద్భుతంగా చేశారు. 137 00:07:00,504 --> 00:07:01,671 మీరేం అనుకుంటున్నారు? 138 00:07:01,672 --> 00:07:04,340 ఇలా పాటలు పాడి మురిపించడంలో నువ్వు ఘనుడవి, వుడ్. 139 00:07:04,341 --> 00:07:06,676 - వాల్ కి నువ్వేం గిఫ్ట్ ఇచ్చావు? - తను నాకు ఇది ఇచ్చాడు. 140 00:07:06,677 --> 00:07:09,595 ఈ ఏడాది కాస్త తేలికైన, సరదాగా నవ్వుకునేలా ఉండే సింపుల్ గిఫ్ట్ ఇచ్చాను. 141 00:07:09,596 --> 00:07:11,514 అవును, ఈ ఏడాది మేము నవ్వుకునేలా జరుపుకొన్నాం. 142 00:07:11,515 --> 00:07:13,266 - "గ్రీన్ లైట్స్ కోసం వెంటాడుతూ ఉండు." - చాలా ఫన్నీగా ఉంది. 143 00:07:13,267 --> 00:07:15,726 - నేను నిన్ను ఇంకా ఎక్కువ ప్రేమించాలి అనుకుంటా. - ఇంక ఆపు. 144 00:07:15,727 --> 00:07:17,812 నాకు తెలియదు. నువ్వు ఎక్కువగా ఏం ప్రేమిస్తావు, మిత్రమా? 145 00:07:17,813 --> 00:07:19,939 నీ భార్యనా? లేదా నీ మిత్రుడు, మెక్ కోనహే తో సరదాగా గడపడాన్నా? 146 00:07:19,940 --> 00:07:21,941 రెండూ నిజమే కావచ్చు, బ్రదర్. 147 00:07:21,942 --> 00:07:23,109 అంటే దాని అర్థం ఏంటి? 148 00:07:23,110 --> 00:07:25,152 - ఏంటి? - ఆగండి, దాని అర్థం ఏంటి? 149 00:07:25,153 --> 00:07:27,573 లేదు, ఏం అంటున్నానంటే… నా ఉద్దేశం, అంటే… నా ఉద్దేశం… 150 00:07:28,323 --> 00:07:29,657 - ఆగు. - లేదు, లేదు. నేను అన్నది… 151 00:07:29,658 --> 00:07:32,952 మాథ్యూ చెడ్డవాడిగా కనిపించాలని నువ్వు ఇదంతా చేశాను అంటున్నావా? 152 00:07:32,953 --> 00:07:34,161 కాదు. 153 00:07:34,162 --> 00:07:36,831 - వూడీ. ఓహ్, దేవుడా. - అలా చేయడానికి అవకాశం ఉందన్నాను, 154 00:07:36,832 --> 00:07:38,958 కానీ నేను చెప్పిన దాంట్లో అది ఒక చిన్న భాగమే. 155 00:07:38,959 --> 00:07:40,043 హనీ? 156 00:07:41,920 --> 00:07:44,214 ఏం పర్లేదు మిత్రమా, మనకి ఇద్దరికీ సరిపడా చోటు ఉంది. 157 00:07:45,424 --> 00:07:46,425 థాంక్స్. 158 00:07:46,967 --> 00:07:48,177 హ్యాపీ వాలెంటైన్స్ డే. 159 00:07:50,429 --> 00:07:54,307 అయితే, వైట్ తో నీకు ఏమైనా వాలెంటైన్స్ డే ప్లాన్స్ ఉన్నాయా? 160 00:07:54,308 --> 00:07:56,810 - నువ్వు మెల్లగా మాట్లాడు. - నీకు ఇది వినిపిస్తుంది అనుకుంటా, వైట్. 161 00:07:59,396 --> 00:08:00,898 హేయ్. హ్యాపీ వాలెంటైన్స్ డే, ఖాయ్. 162 00:08:04,484 --> 00:08:06,528 నీకు కూడా హ్యాపీ వాలెంటైన్స్ డే, ఆలీవ్. 163 00:08:07,196 --> 00:08:08,362 ఈ రోజు నీకు చాలా కష్టంగా ఉంటుందని తెలుసు. 164 00:08:08,363 --> 00:08:12,158 కానీ లార్డ్ బైరన్ ఒక మాట చెప్పాడు, "మనసు విరిగిపోవచ్చు కానీ గాయపడ్డ జీవితం కొనసాగుతుంది." 165 00:08:12,159 --> 00:08:14,619 - ఓయ్, అమ్మాయిలూ. హ్యాపీ వాలెంటైన్స్ డే. - హేయ్. హ్యాపీ వి డే, నాన్నా. 166 00:08:14,620 --> 00:08:15,828 నాకు ఇంకా హ్యాపీ వి డే కాదు. 167 00:08:15,829 --> 00:08:18,415 విను, బాబు, నాకు… నాకు నీ సాయం కావాలి. 168 00:08:19,208 --> 00:08:21,209 - ఏంటి సంగతి? - నువ్వు అర్జెంటుగా నగల షాపుకి వెళ్లాలి. 169 00:08:21,210 --> 00:08:24,754 మీ అమ్మకి చెవి దుద్దులో లేదా ఒక నెక్లెసో తీసుకురా. ఏదైనా బంగారు నగ. 170 00:08:24,755 --> 00:08:27,590 ఇంకా నీతో పాటు ఖాయ్ ని కూడా తీసుకువెళ్లు, ఒక ఆడపిల్ల అభిప్రాయం తీసుకోవచ్చు. సరేనా? 171 00:08:27,591 --> 00:08:30,052 - మంచిది. వినడానికి బాగుంది. - హేయ్. అన్నట్లు గుర్తొచ్చింది… 172 00:08:31,386 --> 00:08:32,386 మీ ఇద్దరి మధ్యా ఏం జరుగుతోంది? 173 00:08:35,015 --> 00:08:36,139 నీకెలా తెలుసు? 174 00:08:36,140 --> 00:08:37,476 నేను మీ నాన్నని, బాబు. 175 00:08:38,059 --> 00:08:43,023 ఈ రోజు వాలెంటైన్స్ డే కాబట్టి, నీ మనసులో మాట ఆమెకి చెప్పడానికి ఇదే సరైన రోజు. 176 00:08:44,399 --> 00:08:46,485 లవ్ యూ. 177 00:08:50,656 --> 00:08:53,824 లవ్, లవ్, లవ్, లవ్. 178 00:08:53,825 --> 00:08:58,330 నా లేడీస్ కోసం ఒక రెండు 'అపెరాల్ స్ప్రిట్జ్' డ్రింక్స్ ఇస్తే బాగుంటుంది. 179 00:08:59,039 --> 00:09:00,040 హేయ్, హేయ్. 180 00:09:02,251 --> 00:09:03,794 - బాగానే ఉన్నావా? - అవును, ఇది కాస్త… 181 00:09:04,419 --> 00:09:07,339 నువ్వు అపెరాల్ స్ప్రిట్జ్ అని చెప్పావు అనుకుంట కదా, ఒంటె మూత్రంతో చేసిన సోడా కాదు కదా. 182 00:09:08,173 --> 00:09:09,257 వీటిని వూడీ చేశాడు. 183 00:09:09,258 --> 00:09:11,551 అయితే ఈ రోజు అన్ని పనులూ వూడీయే చేస్తున్నాడా? 184 00:09:11,552 --> 00:09:14,971 అవును. నా చిన్నారి వాలెంటైన్ కోసం ఈ రోజు అన్నీ నేనే చేస్తున్నాను. 185 00:09:14,972 --> 00:09:16,306 ఇంక ఆపు, వుడ్రోవ్. 186 00:09:17,516 --> 00:09:20,477 ఇప్పటి నుంచి మొదలుపెడితే, మీకు ప్రాయశ్చిత్తంగా మేము ఏం చేయాలంటారు? 187 00:09:22,187 --> 00:09:24,397 నా ఉద్దేశం, నాకు ఏమీ తెలియదు. 188 00:09:24,398 --> 00:09:27,316 నేననుకోవడం, ఇంట్లో వంట చేస్తే బాగుంటుందేమో? 189 00:09:27,317 --> 00:09:29,694 మీ చెఫ్ ని ఈ రోజు రావద్దని చెప్పు, అప్పుడు మనం… 190 00:09:29,695 --> 00:09:30,862 - మనం అది చేయచ్చు. - ఆ పని చేద్దాం… 191 00:09:30,863 --> 00:09:34,949 నువ్వు, మాథ్యూ మా కోసం డిన్నర్ వండితే అది ఇంకా రొమాంటిక్ గా ఉంటుంది. 192 00:09:34,950 --> 00:09:36,284 - మేమా? - లేదు, లేదు, లేదు, మనం చూసుకుందాం. 193 00:09:36,285 --> 00:09:38,035 - మీకు ఏది కావాలంటే అది. - మమ్మల్ని సర్ ప్రైజ్ చేయండి. 194 00:09:38,036 --> 00:09:39,120 పద, రంగంలోకి దిగుదాం. 195 00:09:39,121 --> 00:09:41,123 - అలాగే. అలాగే. - దయచేసి ఆ సూట్ వేసుకోకండి. 196 00:09:53,343 --> 00:09:54,928 - థాంక్స్. - థాంక్యూ. 197 00:09:57,556 --> 00:09:59,724 ఆ ఊబర్ డ్రైవర్ దగ్గర, అంటే, ఒక విధమైన వాసన వచ్చింది, అది, 198 00:09:59,725 --> 00:10:01,642 అంటే, అలాంటి వాసన నాకు ఎప్పుడూ ఎవరి దగ్గరా రాలేదు. 199 00:10:01,643 --> 00:10:06,230 అంటే, నాకు తెలియదు, అదీ, ఉడికిన పాదాలు ఇంకా కోడిగుడ్లు, లేదా మొక్కజొన్న వాసన లేదా ఇంకేదయినా? 200 00:10:06,231 --> 00:10:07,732 నీకు అసలు ఇప్పుడు ఏమైంది? 201 00:10:07,733 --> 00:10:09,651 ఇరవై నిమిషాలుగా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 202 00:10:10,819 --> 00:10:12,361 - నువ్వేం చేస్తున్నావు? - నీ ఉద్దేశం ఏంటి? 203 00:10:12,362 --> 00:10:13,863 ఏం చేస్తున్నావు? నా ముక్కు మీద గుద్దావు. 204 00:10:13,864 --> 00:10:17,408 నువ్వే నా వైపు వచ్చావు. ఓహ్, దేవుడా, ఇది చాలా వింతగా ఉంది. 205 00:10:17,409 --> 00:10:18,784 లేదు, లేదు, ఇది వింతగా ఏమీ లేదు. 206 00:10:18,785 --> 00:10:20,077 నీకు ఒక విషయం చెప్పాలి అనుకున్నాను. 207 00:10:20,078 --> 00:10:21,537 ఈ మురికి వీధి చివరా? 208 00:10:21,538 --> 00:10:22,622 అవును. 209 00:10:22,623 --> 00:10:24,832 చూడు, ఏది ఏమైనా, నేను ఆ నగల దుకాణానికి నడిచి వెళ్తున్నాను. 210 00:10:24,833 --> 00:10:27,001 నువ్వు నన్ను ఫాలో కావచ్చు లేదా నీ కోసం ఊబర్ మాట్లాడతాను. 211 00:10:27,002 --> 00:10:29,212 - ముందు నడు, వైట్. - నేను ప్రయత్నిస్తున్నా. 212 00:10:29,213 --> 00:10:30,671 కన్నీళ్ల వల్ల నేనేం చూడలేకపోతున్నాను. 213 00:10:30,672 --> 00:10:32,423 - నాతో పాటు వస్తున్నావా? - వస్తున్నా, వస్తున్నా. 214 00:10:32,424 --> 00:10:34,551 కానీ నీకు తగినంత దూరంలో ఉన్నాను, సరేనా? 215 00:10:35,344 --> 00:10:37,763 ముందు నడు, నడు, మనం రోడ్డు మధ్యలో ఉన్నాం. దేవుడా. 216 00:10:38,555 --> 00:10:40,974 బాబూ. నేను చాలా మత్తులో ఉన్నాను. 217 00:10:42,267 --> 00:10:45,019 కారులో నాతో ఆ గంజాయి ఎందుకు కాల్పించావు, బాబు? 218 00:10:45,020 --> 00:10:48,982 - డ్రగ్స్ మత్తులో షాపింగ్ చేయకూడదు. - ఎలా ఉన్నారు, లేడీస్? 219 00:10:49,775 --> 00:10:51,275 దేవుడా, బాబూ. 220 00:10:51,276 --> 00:10:53,611 జాయ్ కి ఇష్టమైన ఫుడ్స్ ఏంటో నాకు గుర్తు రావడంలేదు. 221 00:10:53,612 --> 00:10:59,700 అసలు జాయ్ ఏదైనా తింటుందని కూడా నాకు గుర్తులేదు. 222 00:10:59,701 --> 00:11:01,285 నా ఉద్దేశం, తను నోటితో ఎప్పుడైనా ఏమైనా తిందంటావా? 223 00:11:01,286 --> 00:11:03,037 నాకు కూడా వాల్ కి ఇష్టమైన ఫుడ్స్ ఏంటో తెలియడం లేదు. 224 00:11:03,038 --> 00:11:05,081 అవి ఏమిటో నాకు తెలుసు, కానీ అవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, 225 00:11:05,082 --> 00:11:07,041 - లేదా, అంటే. కీటో డైట్ తింటుంది. - హేయ్, మీతో ఫోటో తీసుకోవచ్చా? 226 00:11:07,042 --> 00:11:08,167 ఇలా రా, బాబు. 227 00:11:08,168 --> 00:11:09,418 పాలియో డైట్. 228 00:11:09,419 --> 00:11:11,587 ఇదిగో చూడు. మెడిటెరేనియన్ దశ. 229 00:11:11,588 --> 00:11:13,965 వదిలేయ్, బాబు. ఇందులో ఉన్నవన్నీ తీసుకుపోదాం. 230 00:11:13,966 --> 00:11:15,466 - అన్నీ తీసుకో. - సిలాంత్రో. 231 00:11:15,467 --> 00:11:17,468 - అన్నం అందరికీ సరిపోతుంది. - సరే, కొద్దిగా… 232 00:11:17,469 --> 00:11:19,178 - అమీనో యాసిడ్స్, కానివ్వు, బేబీ. - బహుశా అది కూడా. 233 00:11:19,179 --> 00:11:20,263 ఇక్కడ పాస్తా ఉంది. 234 00:11:20,264 --> 00:11:21,639 - అది చాలావరకూ సరిపోతుంది. - పాస్తా. 235 00:11:21,640 --> 00:11:23,182 అవును, పాస్తాలు. 236 00:11:23,183 --> 00:11:24,642 మనం గోధుమలు తీసుకున్నాం. 237 00:11:24,643 --> 00:11:25,977 ఆగు. ఇక్కడ ఏం ఉన్నాయి? 238 00:11:25,978 --> 00:11:27,728 ఇదీ! 239 00:11:27,729 --> 00:11:30,273 హేయ్, బేబీ. మేము ఇప్పుడే బయలుదేరబోతున్నాం. 240 00:11:30,274 --> 00:11:31,900 మాథ్యూ, నీ పర్సుని ఎక్కడైనా పోగొట్టుకున్నావా? 241 00:11:35,195 --> 00:11:36,279 నా పర్సా? 242 00:11:36,280 --> 00:11:37,947 అవును, నగల షాప్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. 243 00:11:37,948 --> 00:11:40,075 నీ కార్డుని ఎవరో పిల్లవాడు వాడటానికి ప్రయత్నించాడని చెప్పారు. 244 00:11:41,034 --> 00:11:43,871 అది. అవును, ఒక విషయం తెలుసా? నేనే అక్కడ వదిలేసి వచ్చినట్లున్నాను. 245 00:11:44,580 --> 00:11:46,998 అది ఎవరికో దొరికింది, సంతోషం. దాని సంగతి నేను చూసుకుంటానులే. 246 00:11:46,999 --> 00:11:49,375 లేదు, లేదు, లేదు, ఇప్పటికే ఆ పని చేసేశాను. పోలీసులు అక్కడికి వెళ్లారు. 247 00:11:49,376 --> 00:11:51,669 ఇప్పుడు… నేను క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్లతో మాట్లాడాను. 248 00:11:51,670 --> 00:11:54,464 - పోలీసులు వచ్చారా? - అవును, వాళ్లు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. 249 00:11:55,591 --> 00:11:56,884 చచ్చాం. 250 00:12:00,846 --> 00:12:02,847 - వాల్, అది వైట్. - సారీ, ఏమన్నావు? 251 00:12:02,848 --> 00:12:07,351 అవును. అవును. నగల దుకాణానికి వెళ్లి రమ్మని నేనే నా క్రెడిట్ కార్డు ఇచ్చాను. 252 00:12:07,352 --> 00:12:09,270 అలా ఎందుకు చేశావు? వాడి ఇష్టాయిష్టాలు ఘోరంగా ఉంటాయి. 253 00:12:09,271 --> 00:12:11,272 మేము వెంటనే బయలుదేరుతున్నాం, ఇంకా మేము వెళ్లి… 254 00:12:11,273 --> 00:12:12,732 దాని సంగతి చూసుకుంటాం, సరేనా? అది పెద్ద విషయం కాదు. 255 00:12:12,733 --> 00:12:14,193 - ముందు వెళ్లు. - అలాగే, అలాగే, అలాగే. 256 00:12:15,110 --> 00:12:16,612 ఆ ఫుడ్ సంగతి వదిలేయ్. వెళదాం పద. 257 00:12:20,073 --> 00:12:21,116 వుడ్, ఈ వైపు! 258 00:12:25,996 --> 00:12:27,622 నాన్నా! మాథ్యూ! 259 00:12:27,623 --> 00:12:29,707 మీరు త్వరగా రావాలి. వైట్ ని అరెస్టు చేస్తున్నారు. 260 00:12:29,708 --> 00:12:31,460 మరేం ఫర్వాలేదు. మేము వచ్చేశాం కదా. 261 00:12:32,711 --> 00:12:35,004 మీకు తెలుసా, వైట్ జైలులో ఒక్క రోజు కూడా ఉండలేడు. 262 00:12:35,005 --> 00:12:37,507 అలాంటి అందమైన కుర్రవాడు ఉండగలడా? వాడిని వాళ్లు ఆడుకుంటారు. 263 00:12:37,508 --> 00:12:39,133 అతని మీద వరుసగా ఒకరి తరువాత ఒకరు లైంగిక దాడులు చేస్తారని చెబుతున్నాను. 264 00:12:39,134 --> 00:12:40,677 చూ… చూ, చెత్తవెధవలు. నా ఉద్దేశం మీకు అర్థమైందా? 265 00:12:41,512 --> 00:12:42,970 చేతికి సంకెళ్లు వేయాల్సిన అవసరం లేదు, సర్. 266 00:12:42,971 --> 00:12:46,432 లేదు, ఇక్కడ ఏదో అపార్థం జరిగినట్లుంది. వాడు మా అబ్బాయి, వైట్. 267 00:12:46,433 --> 00:12:49,101 నేను ఒక రొమాంటిక్ పని చేస్తే అది అభాసుపాలైంది, అందుకే వాడు నాకు, అంటే వాడి తండ్రికి 268 00:12:49,102 --> 00:12:51,729 సాయం చేస్తున్నాడు. 269 00:12:51,730 --> 00:12:53,898 లోకల్ ఆస్టిన్ వాసిని ఇంకా టెక్సన్ ని, నా పేరు మాథ్యూ మెక్ కోనహే. 270 00:12:53,899 --> 00:12:55,734 మీరు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది, సర్. 271 00:12:56,276 --> 00:12:57,778 ఏంటి, నీ ముక్కు మీద ఉన్నది రక్తమా? 272 00:12:58,862 --> 00:13:01,239 - మీరు మా అబ్బాయిని కొడుతున్నారా? - బాబూ, మా అబ్బాయిని కొట్టారా… 273 00:13:01,240 --> 00:13:03,491 - సరే. మిమ్మల్ని వెనక్కి వెళ్లమన్నాను! - లేదు, లేదు, లేదు. నేను… 274 00:13:03,492 --> 00:13:04,576 వెనక్కి వెళ్లండి! 275 00:13:07,329 --> 00:13:09,080 - నాన్నా. నాన్నా, అది ఒక ప్రాంక్. - చెత్త. ఏంటి? 276 00:13:09,081 --> 00:13:10,331 నాన్నా, ఇది ఒక ప్రాంక్. ఇది… 277 00:13:10,332 --> 00:13:12,250 - అమ్మ ఇదంతా సెట్ చేసింది. - మరేం ఫర్వాలేదు. 278 00:13:12,251 --> 00:13:14,085 - అవును. అది నిజం. - ఇది ప్రాంకా? 279 00:13:14,086 --> 00:13:16,337 ఆ ఫండ్ రైజర్ నుంచి మీ భార్యగారు నాకు తెలుసు. 280 00:13:16,338 --> 00:13:17,880 క్రిస్మస్ లో టాయ్ డ్రైవ్ 281 00:13:17,881 --> 00:13:19,799 - తను మీ పోలీసులతో కలిసి చేసింది కదా? - అవును. 282 00:13:19,800 --> 00:13:21,801 - ఇది వాలెంటైన్స్ డేనా లేక ఏప్రిల్ ఫూల్స్ డేనా? - నువ్వే కదా? 283 00:13:21,802 --> 00:13:24,388 అయితే, వాల్ ఇదంతా సెట్ చేసిందని చెబుతున్నావా? 284 00:13:26,473 --> 00:13:29,101 నాకు తెలియదు, నాకు బాధగా ఉంది. అది చాలా దారుణం. 285 00:13:29,643 --> 00:13:30,726 ఇది దారుణం ఏమీ కాదు, 286 00:13:30,727 --> 00:13:32,687 - వాళ్లకి ఖచ్చితంగా శాస్తి జరగాల్సిందే. - కానీ పాపం… 287 00:13:32,688 --> 00:13:34,021 ఆ ప్రాంక్ ని మరింత కొనసాగించి ఉండాల్సింది. 288 00:13:34,022 --> 00:13:36,607 అంటే, చాలా కోపిష్టి పోలీస్ ని పంపించమని పోలీసు వాళ్లని అడిగి ఉండాల్సింది 289 00:13:36,608 --> 00:13:39,360 ఆ తరువాత మన వాళ్లు వచ్చేసరికి ఆ పోలీసు వైట్ ని కొడుతున్నట్లు నటిస్తే ఇంకా బాగుండేది. 290 00:13:39,361 --> 00:13:40,404 ఆగు, ఏంటి? 291 00:13:41,113 --> 00:13:43,197 వాళ్లిద్దరూ సరుకులు తీసుకుని ఇంటికి వచ్చాక, 292 00:13:43,198 --> 00:13:46,158 నువ్వు మాథ్యూకి చెప్పి అన్నింటిలోనూ సిలాంత్రో వేయిస్తే ఎలా ఉంటుంది? 293 00:13:46,159 --> 00:13:48,661 నాకు సిలాంత్రో అంటే ఎలర్జీ, నాకు గొంతు పట్టేస్తుంది, 294 00:13:48,662 --> 00:13:51,164 వాళ్లు నన్ను హాస్పిటల్ కి తీసుకువెళతారు, "కానీ నేను బతకను." 295 00:13:52,624 --> 00:13:53,709 అంటే, నువ్వు చనిపోయినట్లు నటిస్తావా? 296 00:13:55,210 --> 00:13:57,504 జాయ్, నువ్వు దారుణంగా ఆలోచిస్తున్నావు. 297 00:13:58,005 --> 00:13:59,006 అది చాలా బాగుంటుంది. 298 00:14:01,008 --> 00:14:02,091 ఇదెలా ఉంటుంది? 299 00:14:02,092 --> 00:14:05,136 - మనం వాళ్లకి సింగపూర్ ట్రిప్ కి టికెట్లు కొంటాం… - సరే. 300 00:14:05,137 --> 00:14:07,889 …తరువాత వాళ్ల లగేజీలో 301 00:14:07,890 --> 00:14:10,309 - మనం కొద్దిగా కొకైన్ పెడతాం. - కొకైన్ పెడతాం. 302 00:14:11,143 --> 00:14:13,060 బాబూ, అలా చేశామంటే మన చేతులతో పాటు చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది. 303 00:14:13,061 --> 00:14:15,021 కానీ తరువాత దాన్ని తల్చుకుని వాళ్లు నవ్వుకుంటారేమో. 304 00:14:15,022 --> 00:14:16,064 అవును. 305 00:14:17,399 --> 00:14:18,649 అదెలా ఉంటుంది? 306 00:14:18,650 --> 00:14:20,985 - అది మన గురించే అంటావా? - అది కూడా ప్రాంక్ లో భాగమేనా? 307 00:14:20,986 --> 00:14:22,111 నా భార్య గురించి నాకు బాగా తెలుసు, 308 00:14:22,112 --> 00:14:24,906 - ఈ రోజంతా ఆమె మనకి నరకం చూపిస్తుంది. - ఇలా చూడు, బాబు. 309 00:14:24,907 --> 00:14:27,491 వాళ్లు ఇప్పటికే పోలీసుల ప్రాంక్ చేసేశారు. వాళ్లు దాని తీవ్రతని మరికాస్త పెంచారంటావా? 310 00:14:27,492 --> 00:14:29,494 దీని గురించి అమ్మ నాకు చెప్పలేదు. 311 00:14:29,995 --> 00:14:32,080 కారు పక్కకి ఆపుదాం. 312 00:14:34,833 --> 00:14:36,668 సరే. ఆయన దిగిన తీరు చూడు. 313 00:14:37,753 --> 00:14:39,086 ఆ నడక చూడు. 314 00:14:39,087 --> 00:14:40,755 - అతను సీరియస్ గా ఉన్నాడు. - అవును. సీరియస్ గా ఉన్నాడు. 315 00:14:40,756 --> 00:14:41,757 అతను నిజంగానే పోలీస్ అనుకుంటా. 316 00:14:42,382 --> 00:14:46,177 అతను నటనని మెరుగుపర్చే క్లాసులకు వెళ్లి ఉంటాడు కాబట్టి ఇది కాసేపు వినోదంగానే ఉండచ్చు. 317 00:14:46,178 --> 00:14:48,138 సర్, మిమ్మల్ని కారు ఎందుకు ఆపించానో తెలుసా? 318 00:14:48,722 --> 00:14:53,184 అంటే, బహుశా మీరు మా భార్యలతో మాట్లాడుతూ ఉండచ్చంటారా? 319 00:14:53,185 --> 00:14:55,187 మీ వాళ్లతో మాట్లాడటం కంటే ఎక్కువే చేశాం. 320 00:14:57,105 --> 00:14:58,606 మీరు ఇందాక స్టాప్ సైన్ ని దాటి వచ్చేశారు. 321 00:14:58,607 --> 00:15:00,900 - నేను స్టాప్ సైన్ ని దాటి రాలేదు. - అవునా? 322 00:15:00,901 --> 00:15:04,153 నేను ఒక ఎర్ర ఆక్టాగన్ ని దాటి వచ్చాను, ఒకసారి అలాగే దాటి వస్తే, 323 00:15:04,154 --> 00:15:06,156 - అది గ్రీన్ రంగులోకి మారిపోయింది. - గ్రీన్ లైట్. 324 00:15:06,823 --> 00:15:08,408 సరే, కారు దిగండి. రండి. 325 00:15:10,118 --> 00:15:11,537 ఈ గెటప్ లు ఏంటి, బాయ్స్? 326 00:15:12,287 --> 00:15:15,122 మేమిద్దరం ఒకరికొకరం ఇచ్చుకున్న వాలెంటైన్ కానుకలు ఇవి. 327 00:15:15,123 --> 00:15:18,168 మీరిద్దరూ ఈ ప్రాంక్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. మీకు అభినందనలు. 328 00:15:19,461 --> 00:15:20,712 మీ దగ్గర చాలా ఎక్కువ డ్రగ్స్ దొరికాయి. 329 00:15:22,130 --> 00:15:23,715 వీటిని కలిగి ఉండటం జోక్ కాదు, మిత్రులారా. 330 00:15:24,341 --> 00:15:25,633 సరే, ఇది మంచి పద్ధతి కాదు. 331 00:15:25,634 --> 00:15:27,260 తెలుసా? నేను మంచి ప్రాంక్స్ ని ఇష్టపడతాను, 332 00:15:27,261 --> 00:15:31,764 కానీ, మాథ్యూ, నేను ఇంటికి వెళ్లాలి ఇంకా మా భార్యలు ఏం చేస్తున్నారో చూడాలి. 333 00:15:31,765 --> 00:15:33,891 మేము వెళ్లాలి. హేయ్, మీ అందరికీ థాంక్స్. బాగా చేశారు. 334 00:15:33,892 --> 00:15:35,309 ఆఫీసర్ నిక్ కన్నా మీరు చాలా బాగా నటించారు. 335 00:15:35,310 --> 00:15:37,144 - మీరు అక్కడే ఆగిపోండి. - నిజంగా బాగా నటించారు. 336 00:15:37,145 --> 00:15:39,146 - ఆగండి, ఆగండి! నేల మీద కూర్చోండి! - అవును. ఆగండి లేదంటే షూట్ చేస్తాను. 337 00:15:39,147 --> 00:15:41,315 - మోకాళ్ల మీద నిలబడండి! - మోకాళ్ల మీద నిలబడండి! 338 00:15:41,316 --> 00:15:42,441 అదనపు బలగాల కోసం కాల్ చేస్తే మంచిది. 339 00:15:42,442 --> 00:15:44,151 డిస్పాచ్ కి 814 నుంచి విజ్ఞప్తి. అదనపు బలగాలు రావాలి. 340 00:15:44,152 --> 00:15:46,362 డిస్పాచ్ ఏంటి? ఎంతమంది పోలీసుల్ని వాల్ నియమించిందంటావు? 341 00:15:46,363 --> 00:15:48,781 విషయం ఏమిటంటే వాళ్లు సహకరించడం లేదు ఇంకా దాడి చేసేలా ఉన్నారు. 342 00:15:48,782 --> 00:15:49,950 ఇది చూడబోతే మరీ నిజం అనిపిస్తోంది. 343 00:15:50,993 --> 00:15:52,785 వైట్, ఇది కూడా మీ అమ్మ ప్లాన్ లో భాగమేనా? 344 00:15:52,786 --> 00:15:54,829 - నేనలా అనుకోవడం లేదు. - నేను కూడా అలా అనుకోవడం లేదు. 345 00:15:54,830 --> 00:15:57,332 సరే, పార్ట్నర్. మనం కాస్త అతిగా ప్రవర్తించామేమో. 346 00:15:58,333 --> 00:15:59,667 హేయ్, నేను గొడవ చేయకుండా వస్తాను. 347 00:15:59,668 --> 00:16:01,627 - ఇక్కడే ఏదో అపార్థం జరిగినట్లుంది. - గొడవ చేయకు. ఆగు. 348 00:16:01,628 --> 00:16:04,046 - మీకు ఇది చెప్పాలి… - చేతులు నాకు కనిపించేలా పెట్టు. ఆగమని చెప్పాను. 349 00:16:04,047 --> 00:16:05,131 వద్దు, వద్దు, వద్దు! 350 00:16:05,132 --> 00:16:06,216 - వద్దు, వద్దు, వద్దు! - మోకాళ్ల మీద నిలబడు. 351 00:16:09,928 --> 00:16:11,387 మనం ఏదైనా చేయాలంటావా? 352 00:16:11,388 --> 00:16:12,389 వాళ్లు బాగానే ఉన్నారుగా. 353 00:16:16,018 --> 00:16:18,769 ట్రావిస్ కౌంటీ జైలు నుంచి వచ్చే కలెక్ట్ కాల్ ని మీరు స్వీకరిస్తారా? 354 00:16:18,770 --> 00:16:19,979 ఇది కలెక్ట్ కాల్. 355 00:16:19,980 --> 00:16:20,981 యస్. 356 00:16:21,481 --> 00:16:23,442 - హేయ్, వాల్. - మాథ్యూ, నువ్వు బాగానే ఉన్నావా? 357 00:16:24,151 --> 00:16:25,276 ఇంతవరకూ బాగానే ఉన్నాను, స్వీటీ. 358 00:16:25,277 --> 00:16:27,486 విను, మాకు పోలీసులతో చిన్న గొడవ అయింది. 359 00:16:27,487 --> 00:16:30,531 వూడీకి కరెంట్ షాక్ ఇచ్చారు. నాకు ముఖం మీద పెప్పర్ స్ప్రే చల్లారు. 360 00:16:30,532 --> 00:16:31,949 - ఏంటి? - వాడి మొహం మీద కొట్టకూడదు. 361 00:16:31,950 --> 00:16:33,368 నువ్వు ఇక్కడికి వచ్చి మమ్మల్ని విడిపించాలి. 362 00:16:34,203 --> 00:16:35,870 హా, అవును. అంటే, నా… 363 00:16:35,871 --> 00:16:37,538 మరీ అంత అమాయకంగా మాట్లాడకు. 364 00:16:37,539 --> 00:16:39,207 మాథ్యూ, హేయ్, నేను జాయ్ మాట్లాడుతున్నాను. 365 00:16:39,208 --> 00:16:43,002 సరే, మా డిన్నర్ మేము వండుకున్న వెంటనే అక్కడికి వచ్చేస్తాము. 366 00:16:43,003 --> 00:16:44,295 లేదు, లేదు, లేదు. హేయ్, జాయ్. 367 00:16:44,296 --> 00:16:45,963 హేయ్, జాయ్, ఇది ప్రాంక్ కాదు. 368 00:16:45,964 --> 00:16:48,842 మీరు గనుక కాల్ చేయాలి అనుకుంటే, ఫోన్ పెట్టేసి ప్రయత్నించండి… 369 00:16:50,469 --> 00:16:51,719 ఇది ప్రాంక్ కాదు, కదా? 370 00:16:51,720 --> 00:16:54,097 మీరు తిరిగి మీ సెల్ లోకి వెళ్లిపోవాలి, మిస్టర్ మెక్ కోనహే. 371 00:16:55,182 --> 00:16:57,225 హేయ్, ఇంటి వరకూ దింపినందుకు థాంక్స్, ఆఫీసర్ లిండా. 372 00:16:57,226 --> 00:17:00,562 నేను ఇంతవరకూ పోలీసుల కారు ఎక్కలేదు, కాబట్టి ఇది నాకు నిజంగానే థ్రిల్లింగ్ గా ఉంది. 373 00:17:02,523 --> 00:17:04,524 సరే, ఆమెకి మనతో మాట్లాడాలని లేదనుకుంటా. 374 00:17:04,525 --> 00:17:08,779 లేదా బహుశా వాలెంటైన్స్ డే నాడు ఆమె ఒంటరిగా ఉన్నందుకు కోపంగా ఉందేమో, కానీ… 375 00:17:10,071 --> 00:17:12,365 ఇందాక జరిగిన దానికి నిజంగా సారీ. 376 00:17:12,366 --> 00:17:14,325 నువ్వు సారీ చెబుతున్నావా? నేనే నిన్ను గుద్దాను కదా. 377 00:17:14,326 --> 00:17:17,496 అవును. నా టైమింగ్ బాగా లేదనుకుంటా. 378 00:17:20,082 --> 00:17:22,459 నేను కొన్ని సంకేతాలను తప్పుగా అర్థం చేసుకుని ఉంటాను. 379 00:17:23,085 --> 00:17:24,962 నాకు అంతగా అనుభవం లేదు. 380 00:17:27,506 --> 00:17:28,674 నాకు కూడా లేదు. 381 00:17:29,299 --> 00:17:32,844 నా ఉద్దేశం… అంటే, నిజంగా చెబుతున్నా, బహుశా అందుకే నిన్ను కొట్టి ఉంటాను. నేను నెర్వస్ అయ్యాను. 382 00:17:32,845 --> 00:17:34,011 నిజంగానా? 383 00:17:34,012 --> 00:17:35,137 అవును. 384 00:17:35,138 --> 00:17:37,807 నా ఉద్దేశం, చూడటానికి చాలా అనుభవం ఉన్నదానిలా కనిపిస్తావు. 385 00:17:37,808 --> 00:17:39,226 నిన్ను మరోసారి ముఖం మీద గుద్దమంటావా? 386 00:17:40,102 --> 00:17:42,521 నేను… నేను అది ప్రశంసలా చెప్పాను. 387 00:17:43,689 --> 00:17:46,357 నువ్వు… నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తావు. 388 00:17:46,358 --> 00:17:47,567 నిజంగా, నేను అలాగే ఉంటాను. 389 00:17:47,568 --> 00:17:49,111 కొన్ని విషయాలలోనే. 390 00:17:49,945 --> 00:17:51,071 కేవలం, అంటే… 391 00:17:52,281 --> 00:17:54,074 మామూలు టీనేజ్ అమ్మాయిలా ఉండను. 392 00:17:54,741 --> 00:17:58,828 నేను నిన్ను కేవలం ఏడాదికి ఒకసారి మాత్రమే చూస్తాను కానీ నువ్వు… 393 00:17:58,829 --> 00:18:00,330 నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ లాంటివాడివి. 394 00:18:05,586 --> 00:18:07,253 నువ్వు కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్ వి. 395 00:18:07,254 --> 00:18:10,716 ఇంకా నేను తరచూ చాలామందిని చూస్తుంటాను. 396 00:18:18,265 --> 00:18:19,558 - చచ్చాను. - నువ్వు బాగానే ఉన్నావా? 397 00:18:21,351 --> 00:18:23,436 సారీ. చాలా ట్రాఫిక్ ఉంది. 398 00:18:23,437 --> 00:18:25,439 మీకు తెలుసు కదా. వాలెంటైన్స్ డే. 399 00:18:28,317 --> 00:18:32,570 ఇలా చూడు, నిక్. హేయ్… ఏం జరిగిందో నీకు తెలుసు, బాబు. 400 00:18:32,571 --> 00:18:35,323 మీరంతా మాతో ప్రాంక్ చేశారు, తరువాత జరిగినదంతా నేను ప్రాంక్ అనే ఊహించుకున్నాము. 401 00:18:35,324 --> 00:18:36,908 ఆ ఆట ఇంకా కొనసాగుతోందని అనుకున్నాం, బాబు. 402 00:18:36,909 --> 00:18:39,744 అవును, అది నాకు అర్థమైంది, కానీ మీ మీద కేసు పెట్టింది నేను కాదు. 403 00:18:39,745 --> 00:18:41,580 - వాళ్లని చూడు. - హేయ్! 404 00:18:42,915 --> 00:18:44,582 - అల్లెలూయా! - అదిగో అక్కడ ఉన్నారు! 405 00:18:44,583 --> 00:18:47,001 - మేము కాపాడబడ్డాము. - నువ్వు నిజంగా అరెస్టు చేశావా, నిక్? 406 00:18:47,002 --> 00:18:48,336 వీళ్ల అరెస్టుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. 407 00:18:48,337 --> 00:18:50,463 వీళ్ల బెయిల్ మొత్తాన్ని పెంచడానికి ఏమైనా అవకాశం ఉందా? 408 00:18:50,464 --> 00:18:52,840 తనకి నిజంగా కరెంట్ షాక్ ఇచ్చారు. ఇదిగో నా కళ్లలో నిజంగా పెప్పర్ స్ప్రే ఉంది. 409 00:18:52,841 --> 00:18:53,966 ఆ టాయిలెట్ అసలు ఫ్లష్ కావడం లేదు. 410 00:18:53,967 --> 00:18:55,968 అవును, మీకో విషయం తెలుసా? మీ కమిట్మెంట్ ని నేను మెచ్చుకుంటాను, 411 00:18:55,969 --> 00:18:58,804 కానీ కనీసం మీ కాఫీ షాప్ కాస్ట్యూమ్స్ అయినా కాస్త కష్టపడ్డాయి. 412 00:18:58,805 --> 00:19:00,264 ఇది కాస్త నిరాశ కలిగిస్తోంది. 413 00:19:00,265 --> 00:19:01,599 ఇది నిజంగా చాలా నిజం. 414 00:19:01,600 --> 00:19:03,768 ఈ మొత్తం కామెడీ వ్యవహారం పూర్తయ్యాక నాకు చెప్పు. 415 00:19:03,769 --> 00:19:05,311 - హేయ్, హేయ్, హేయ్. - మేము నాటకం ఆడటం లేదు. 416 00:19:05,312 --> 00:19:08,189 - ఇది జోక్ కాదు. హనీ. - వాల్. వాల్! 417 00:19:08,190 --> 00:19:10,858 - హేయ్, మేము జోక్ చేయడం లేదు. హనీ. - మేము అబద్ధం ఆడటం లేదు, సరేనా? మీరు… 418 00:19:10,859 --> 00:19:12,069 హేయ్! 419 00:19:15,822 --> 00:19:17,532 - హేయ్. సారీ. - హేయ్. 420 00:19:17,533 --> 00:19:18,950 నేను కేవలం… ఇది నీకు ఇద్దామనుకున్నాను, 421 00:19:18,951 --> 00:19:20,368 - కానీ నువ్వు ఇప్పటికే… - లేదు, లేదు. నా ఉద్దేశం. 422 00:19:20,369 --> 00:19:21,954 నేను ఒకటి తీసుకున్నాను, కానీ అది కరిగిపోయింది, కాబట్టి… 423 00:19:23,705 --> 00:19:25,499 సరే. ఇదిగో తీసుకో. 424 00:19:26,458 --> 00:19:28,751 - నీకు ఇంకా నొప్పిగా ఉందా లేదా… - మరి నీకు? 425 00:19:28,752 --> 00:19:31,629 లేదు, కానీ నా గొంతులో రక్తం రుచి తెలుస్తోంది. 426 00:19:31,630 --> 00:19:34,383 చాలా బాగుంది. నా పెదవి చాలా నొప్పి పెడుతోంది. 427 00:19:35,509 --> 00:19:37,135 - చిన్నపిల్లలా మాట్లాడకు. - నేను చిన్నపిల్లని కాను. 428 00:19:37,928 --> 00:19:39,763 సరే. కానీ నువ్వు టెడ్డీ బేర్ పట్టుకుని పడుకుంటున్నావుగా. 429 00:19:40,305 --> 00:19:41,682 అది మా బస్సుతో పాటు వచ్చింది. 430 00:19:42,683 --> 00:19:45,017 అవునా? అయితే, ఈ చిన్న పిల్లవాడు ఎవరంటావు? 431 00:19:45,018 --> 00:19:46,352 - కానీ, ఇది నాది కాదు… - చూద్దాం ఉండు. 432 00:19:46,353 --> 00:19:47,895 …కానీ దాన్ని ఏమైనా పాడు చేశావో, నిన్ను చంపేస్తాను. 433 00:19:47,896 --> 00:19:49,397 - ఆపు. - నిన్ను చంపే… దాన్ని ముట్టుకోకు. 434 00:19:49,398 --> 00:19:51,066 - నేను అంటే… - ఇదేంటి? ఇదేంటి? 435 00:19:53,777 --> 00:19:55,529 ఇది నేను నీకు ఇచ్చిన అకార్న్ గింజ కదా? 436 00:19:57,656 --> 00:19:58,823 కాదు. 437 00:19:58,824 --> 00:20:00,575 లేదు, అదేమీ కాదు. 438 00:20:00,576 --> 00:20:01,577 అది… 439 00:20:02,661 --> 00:20:07,248 అది పూర్తిగా సంబంధం లేని అకార్న్ గింజ, ఎలాంటి సెంటిమెంటల్ విలువ లేని 440 00:20:07,249 --> 00:20:08,916 ఆ గింజ కేవలం… 441 00:20:08,917 --> 00:20:12,504 అది ఎలాంటి కారణం లేకుండానే నేను దాన్ని దాచుకున్నాను. 442 00:20:27,186 --> 00:20:28,436 సారీ. 443 00:20:28,437 --> 00:20:30,438 సారీ, నేను వేరే వైపు ముద్దు పెడతాను. 444 00:20:30,439 --> 00:20:31,690 ఇది నీకు పనిలా అనిపిస్తోందా? 445 00:20:32,274 --> 00:20:33,275 నోరు మూయ్. 446 00:20:40,073 --> 00:20:41,700 - బాబూ, నేను ఇంకో కాల్ చేయగలను. - హమ్. 447 00:20:42,201 --> 00:20:45,621 నేను విల్లీ లేదా ఓవెన్ లకి కాల్ చేయగలను. వాళ్లు నన్ను చాలాసార్లు విడిపించారు. 448 00:20:46,246 --> 00:20:47,623 నువ్వు నాకెందుకు ఎప్పుడూ కాల్ చేయలేదు? 449 00:20:48,248 --> 00:20:50,000 - మాథ్యూ, మనం ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవద్దు. - సరే. 450 00:20:52,294 --> 00:20:55,463 సరే, సరే, సరే. మన కోసం ఎవరు వచ్చారో చూడు. 451 00:20:55,464 --> 00:20:57,256 - జో రోగన్ వచ్చాడా? - లేదు, లేదు. ఇంకా పెద్ద వ్యక్తి. 452 00:20:57,257 --> 00:20:59,008 మీ అందరికీ హ్యాపీ వాలెంటైన్స్ డే. 453 00:20:59,009 --> 00:21:00,968 హమ్మయ్య, గ్వెన్. మేము ఇక్కడ ఉన్నామని నీకెలా తెలిసింది? 454 00:21:00,969 --> 00:21:03,095 ఈ రాత్రికి నీకు ఏమైనా రొమాంటిక్ ప్లాన్స్ ఉన్నాయా? 455 00:21:03,096 --> 00:21:04,722 - కేవలం ఇదే. - ఇది వినడానికి క్రేజీగా అనిపించవచ్చు, 456 00:21:04,723 --> 00:21:07,016 కానీ నీకు సెట్ చేయడానికి ఒకడున్నాడు. 457 00:21:07,017 --> 00:21:10,102 అతను ఒక ఉత్తరాలు బట్వాడా చేస్తాడు, షార్ట్స్ లో బాగుంటాడు, తన దేశాన్ని ప్రేమిస్తాడు… 458 00:21:10,103 --> 00:21:11,687 నోరు మూయ్. నువ్వు. 459 00:21:11,688 --> 00:21:14,607 - చెప్పు. - నేను ఒక తప్పు చేశాను, ఇప్పటివరకూ, 460 00:21:14,608 --> 00:21:16,943 ప్రజలు ఆరాధించే సెక్సీ మగవాడిగా నీతో ప్రవర్తించాను. 461 00:21:16,944 --> 00:21:18,945 - 2005. - నోరు మూయ్, హారెల్సన్. 462 00:21:18,946 --> 00:21:21,447 ప్రపంచ స్థాయి రాజకీయ నాయకుడిగా ఎదగడానికి కావాల్సిన అన్ని అర్హతలూ నీకు ఉన్నాయి. 463 00:21:21,448 --> 00:21:23,407 - సరే, థాంక్యూ. - నన్ను పూర్తి చేయనివ్వు. 464 00:21:23,408 --> 00:21:27,703 అయితే, నీకున్న ప్రధానమైన సమస్య ఏమిటంటే నువ్వు చాలా, చాలా కాలంగా సెలబ్రిటీగా ఉన్నావు 465 00:21:27,704 --> 00:21:30,998 అందుకే నీ బుర్ర కాస్తా అట్టకట్టిపోయి, నుజ్జు నుజ్జు అయిపోయింది. 466 00:21:30,999 --> 00:21:34,502 ప్రొఫెషనల్ ప్రపంచంలో ఉండే మామూలు జనాలు, మ్యాచింగ్ నైట్ డ్రెస్సులు వేసుకుని 467 00:21:34,503 --> 00:21:38,256 ఏడేళ్ల ఇద్దరు చిన్న పిల్లల్లు రాత్రి ఆడుకుంటూ పడుకునేప్పుడు ఉండే పిచ్చి ఉత్సాహంతో రోడ్ల మీద తిరుగుతూ 468 00:21:38,257 --> 00:21:40,342 పోలీసుల నుండి పారిపోతూ, పెప్పర్ స్ప్రే కొట్టించుకోరు. 469 00:21:41,009 --> 00:21:42,177 లేదు, నేను వింటున్నాను. చెప్పు. 470 00:21:42,886 --> 00:21:46,389 ఇక ఇప్పటి నుండి, నేను చెప్పినట్లే నువ్వు డ్రెస్ వేసుకోవాలి, 471 00:21:46,390 --> 00:21:47,890 నేను ఏది చెప్పమంటే అదే చెప్పాలి. 472 00:21:47,891 --> 00:21:51,562 నేను నవ్వమంటే, నువ్వు "డింపుల్ ఎంత కనిపించాలి?" అని అడగాలి. 473 00:21:52,437 --> 00:21:55,440 - అర్థమైంది. - మనం ప్రకటించడానికి ఇంకా రెండు వారాలే ఉంది. 474 00:21:56,400 --> 00:21:58,986 ఇక పిచ్చి పనులు ఏమీ చేయకూడదు. సరేనా? వెళదాం పద. 475 00:22:02,990 --> 00:22:05,074 - నువ్వు ఏం చేసినా బాగుంటుంది వుడ్. - ఎలా పోస్తున్నాడో చూడు. 476 00:22:05,075 --> 00:22:06,909 ఈ మనిషి స్టయిల్ చూడు. 477 00:22:06,910 --> 00:22:08,870 - మా వాళ్లు దీన్ని మొక్కజొన్న అంటారు. - నేను తనని పెళ్లాడాను. హా? 478 00:22:08,871 --> 00:22:11,831 హేయ్, మీరు ఈ రోజు బాగా సరదాగా గడిపినందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ మాకు తెలుసు. 479 00:22:11,832 --> 00:22:12,915 - లేదు! - ఏంటి? 480 00:22:12,916 --> 00:22:14,250 - అవును. - మీకు తెలియదు. 481 00:22:14,251 --> 00:22:16,961 - మీ నటనకి మీకు ఆస్కార్ వచ్చి ఉండేది కాదు. - లేదు. 482 00:22:16,962 --> 00:22:18,963 - కానీ అది బాగుంది. - వంద శాతం వీళ్లు దొరికిపోయారు. 483 00:22:18,964 --> 00:22:21,340 - మిమ్మల్ని ఆటపట్టించాము. జాయ్ ఇంకా వాల్ గెలిచాం. - మేము కూడా మీతో ఆడాము. మేము కూడా ఆడాము. 484 00:22:21,341 --> 00:22:23,634 - మీతో కలిసి ఆడాలి అనుకున్నాం. - లేదు, మీరు మాకు దొరికిపోయారు. 485 00:22:23,635 --> 00:22:25,761 ఆ మ్యూజిక్ ఎక్కడి నుండి వస్తోంది? 486 00:22:25,762 --> 00:22:26,846 అది ఎవరు? 487 00:22:26,847 --> 00:22:27,890 నువ్వు అది విన్నావా? 488 00:22:30,893 --> 00:22:31,977 ఇదంతా ఏంటి? 489 00:22:34,271 --> 00:22:35,439 ఇది చాలా రొమాంటిక్ గా ఉంది. 490 00:22:42,821 --> 00:22:43,822 జిమ్మీ? 491 00:22:45,824 --> 00:22:47,159 ఇక్కడేం చేస్తున్నావు? 492 00:22:48,035 --> 00:22:51,287 ఇది 'సే ఎనీథింగ్' సినిమా పాట. నువ్వు ఎప్పుడూ ఈ సినిమా చూడాలని అనుకునే దానివి గుర్తుందా? 493 00:22:51,288 --> 00:22:55,167 నిజం చెప్పాలంటే, ఈ సీన్ చాలా బాగుంటుంది. మిగతా సినిమా అంత గొప్పగా ఉండదు. 494 00:22:59,004 --> 00:23:01,048 వెన్నెల వెలుగులో నువ్వు చాలా అందంగా ఉన్నావు, బేబీ. 495 00:23:04,760 --> 00:23:06,720 - ఈ కుర్రవాడు మీకు తెలుసా? - అతను ఆలీవ్ మాజీ ప్రియుడు. 496 00:23:07,763 --> 00:23:08,972 నమ్మలేకపోతున్నాను. 497 00:23:12,309 --> 00:23:13,726 బేబీ, నువ్వు తిరిగి వస్తున్నావా? 498 00:23:13,727 --> 00:23:15,062 ఈ బూమ్ బాక్స్ చాలా బరువుగా ఉంది. 499 00:24:43,150 --> 00:24:45,152 తెలుగు అనువాదకర్త: హరీష్