1 00:00:09,092 --> 00:00:10,093 ఒక వాస్తవ వదంతి ఆధారంగా రూపొందించింది 2 00:00:10,177 --> 00:00:12,930 నేను మీకో కథ చెప్పాలి అనుకుంటున్నా. మీరందరూ కళ్లు మూసుకోవాలి మరి. 3 00:00:13,514 --> 00:00:15,307 టెక్సన్ 4 00:00:15,807 --> 00:00:17,935 "బిజినెస్ మ్యాన్" 5 00:00:18,018 --> 00:00:19,019 జంతువుల స్నేహితుడు 6 00:00:19,102 --> 00:00:20,646 చితి నుండి పైకి లేచి… 7 00:00:21,146 --> 00:00:22,439 "కోచ్" 8 00:00:22,523 --> 00:00:24,107 …విజయాన్ని అందుకోవడానికి 9 00:00:24,191 --> 00:00:25,359 ఇది నీకు లభించిన అవకాశం. 10 00:00:25,442 --> 00:00:29,196 నేను రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్న నటుడిని కాను. నటన వృత్తిగా ఉన్న రాజకీయ నాయకుడిని. 11 00:00:29,279 --> 00:00:30,280 "యాక్టివిస్ట్" 12 00:00:30,864 --> 00:00:31,865 తపన కలవాడు 13 00:00:31,949 --> 00:00:33,492 అది మన గతం. మనం ఇక్కడ ఉన్నాము. 14 00:00:33,575 --> 00:00:34,576 తపన కలవాడు 15 00:00:34,660 --> 00:00:36,203 మనం ఈ స్థాయికి ఇలా చేరుకున్నాం. మా గుర్తింపు ఇదే. 16 00:00:36,286 --> 00:00:37,287 సెక్సియెస్ట్ మ్యాన్ (2006) 17 00:00:37,371 --> 00:00:38,455 చూడండి, నేను ఏదైనా చేయడానికి సిద్ధం. 18 00:00:38,539 --> 00:00:39,540 క్రిస్టియన్ 19 00:00:39,623 --> 00:00:40,749 …టెక్సాస్ కోసం. 20 00:00:40,832 --> 00:00:42,334 ఇప్పుడు ఆస్కార్ ఎవరికి అంటే… 21 00:00:42,417 --> 00:00:43,418 విజేత 22 00:00:43,502 --> 00:00:45,838 - …మాథ్యూ మెక్ కోనహే. - గవర్నర్ గా. 23 00:00:48,173 --> 00:00:51,593 ఆ వీడియోకి నీకు ఆస్కార్ అవార్డు దక్కాలి. 24 00:00:52,094 --> 00:00:54,763 నేను ఈ వీడియోని ఇప్పటికి దాదాపు రెండుసార్లు చూశాను కానీ… 25 00:00:54,847 --> 00:00:56,223 చూసిన ప్రతిసారీ నేను ఉద్వేగానికి లోనవుతున్నాను. 26 00:00:56,306 --> 00:00:57,307 సరే… 27 00:00:57,391 --> 00:01:00,227 అది చూడు, మనం ఇక్కడ ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. 28 00:01:00,310 --> 00:01:02,396 చూడు, నా ఉద్దేశం, నేను సీరియస్ పొలిటీషియన్ గా కనిపించాలని చెబుతున్నావు 29 00:01:02,479 --> 00:01:04,815 కానీ ఇక్కడ, చూడు… 30 00:01:05,399 --> 00:01:06,984 ఇది అలాగ లేదు. 31 00:01:07,067 --> 00:01:08,277 మాథ్యూ, నా అభిప్రాయం చెప్పమంటే… 32 00:01:08,360 --> 00:01:12,614 ఆ వీడియో పూర్తిగా అవకాశవాదంగా, పనికిమాలిన ఏఐ చెత్తలా ఉంది. 33 00:01:12,698 --> 00:01:15,450 ఇంకా ఇందులో ట్రూ డిటెక్టివ్ సినిమా నుంచి ఒక్క క్లిప్ కూడా లేదు. 34 00:01:15,534 --> 00:01:18,579 నిజం చెప్పాలంటే, ట్రూ డిటెక్టివ్ సినిమాలో మాథ్యూ పిచ్చివాడిలా కనిపిస్తాడు, తెలుసా? 35 00:01:18,662 --> 00:01:21,456 తను ఒక కంపుగొట్టే పోనీటెయిల్ తో కనిపించడం ఆడవారికి అస్సలు నచ్చలేదు. 36 00:01:21,540 --> 00:01:22,708 కానీ నేను పొరబడ్డాను. 37 00:01:22,791 --> 00:01:24,960 నీ విషయానికి వచ్చేసరికి సామాన్య జనం నీ ఉద్దేశాల గురించి పట్టించుకోరు. 38 00:01:25,043 --> 00:01:26,461 నువ్వు ఏం మాట్లాడుతున్నావనేది పట్టించుకోరు, 39 00:01:26,545 --> 00:01:29,298 నువ్వు వేసుకునే బైక్ షార్ట్స్ లో నిన్ను చూడటానికి ఇష్టపడతారు. 40 00:01:29,381 --> 00:01:33,093 - చెప్పు! జనం నిజాల్ని మాట్లాడనివ్వు! - యమ్… యమ్. 41 00:01:33,802 --> 00:01:37,723 మాథ్యూ, నీది చాలా అందమైన ముఖం… సరేనా? మనం ఈ ఎన్నికల్లో దానితోనే గెలవబోతున్నాం. 42 00:01:37,806 --> 00:01:41,685 నా తలని బ్రౌన్ పేపర్ బ్యాగ్ తో మూసేసి ఎన్నికల ప్రచారం చేస్తానని నేను చెప్పను. 43 00:01:41,768 --> 00:01:42,769 నేను ఏం చెబుతున్నానంటే, 44 00:01:42,853 --> 00:01:46,732 టెక్సాస్ కి ప్రాతినిధ్యం వహించడానికి అవసరమైన విలువల్ని నా ప్రచారంలో ప్రతిబింబించాలి. 45 00:01:46,815 --> 00:01:48,692 మా నాన్న లెగసీ మాదిరిగా, 46 00:01:48,775 --> 00:01:52,362 సరేనా? నిజాయితీ, నైతిక విలువలు, విశ్వాసం, వేగం, కొత్తవి కనిపెట్టడం. 47 00:01:52,446 --> 00:01:54,489 బూ! మర్యాదపూర్వకంగా అంటున్నా. 48 00:01:54,573 --> 00:01:56,950 మీ నాన్న, ఆయన వారసత్వం గురించి నువ్వు మాట్లాడితే నాకు నిద్ర వస్తుంది. 49 00:01:57,034 --> 00:01:58,035 హేయ్, కాస్త చూసుకుని మాట్లాడు. 50 00:01:58,118 --> 00:01:59,286 "మర్యాదపూర్వకంగా" అన్నానుగా. 51 00:01:59,369 --> 00:02:02,581 ఒక సెలబ్రిటీగా నాకున్న పేరు ఆధారంగా నేను ఎన్నికల ప్రచారం చేయాలి అనుకోవడం లేదు. 52 00:02:02,664 --> 00:02:03,665 అది ఎలా ఉంటుందంటే, 53 00:02:03,749 --> 00:02:06,043 సిడ్నీ స్వీనీ తను వాయిస్ ఓవర్ పనులే చేస్తానని తన ఏజెంట్లతో చెప్పినట్లు ఉంది. 54 00:02:06,126 --> 00:02:09,670 అవునా కాదా? అసలు ఆమెకున్న గ్లామర్ ఈ జనరేషన్ లోనే ఎవరికీ లేదు, మాథ్యూ. 55 00:02:09,755 --> 00:02:11,590 ఇలా చూడు, 56 00:02:11,673 --> 00:02:17,304 నా జీవితంలో నేను సాధించినదంతా నా అభిరుచి వల్ల, 57 00:02:17,387 --> 00:02:19,765 నాకున్న జ్ఞానం, పట్టుదల, ఇంకా కష్టపడటం వల్ల వచ్చినవే. 58 00:02:19,848 --> 00:02:21,767 మూడుసార్లు న్యూ యార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్. 59 00:02:21,850 --> 00:02:23,685 నాకు ఒక సక్సెస్ఫుల్ టకీలా బ్రాండ్ ఉంది, 60 00:02:23,769 --> 00:02:28,357 టెక్సాస్ యూనివర్సిటీలో నేను ఏర్పాటు చేసిన రెండు తరగతులకి నేను విజిటింగ్ ప్రొఫెసర్ ని. 61 00:02:28,440 --> 00:02:31,318 మరి, వాటిలో ఏదైనా గానీ నా సెలబ్రిటీ స్టేటస్ వల్ల సాధించాను అంటావా? 62 00:02:31,401 --> 00:02:34,863 ఖచ్చితంగా! నువ్వు చెప్పేది ఎలా ఉందంటే 63 00:02:34,947 --> 00:02:38,492 జాన్ మెకెన్రో ఇంకా బిల్ మహెర్ లతో కలిసి నేను క్రియేట్ చేసిన వీడ్ డిస్పెన్సరీ 64 00:02:38,575 --> 00:02:40,410 నేను ఫేమస్ కావడం వల్లనే చేయగలిగానని చెప్పినట్లుంది. 65 00:02:41,078 --> 00:02:43,121 అవును, ఖచ్చితంగా అదే. అందుకే నేను… 66 00:02:45,916 --> 00:02:47,376 సారీ, మీరు నాతో జోక్ చేస్తున్నారా? 67 00:02:47,459 --> 00:02:48,460 - ఏ విషయంలో? - ఏ విషయంలో? 68 00:03:33,922 --> 00:03:35,174 రూట్స్ డిఎన్ఏ టెస్టింగ్ డిఎన్ఏ సిబ్లింగ్ టెస్ట్ కిట్ 69 00:03:35,257 --> 00:03:36,633 మొత్తానికి ఇది వచ్చింది. 70 00:03:36,717 --> 00:03:39,678 ఇప్పుడు, ఎవరు ట్రూ డిటెక్టివ్? 71 00:03:49,688 --> 00:03:52,065 ఓహ్, అదీ. 72 00:03:52,149 --> 00:03:53,901 జాక్ పాట్. 73 00:03:55,402 --> 00:03:57,070 - సరే… - ఇక్కడ ఏం చేస్తున్నావు? 74 00:03:58,363 --> 00:04:00,199 ఓహ్, దేవుడా. నన్ను భయపెట్టావు. 75 00:04:00,282 --> 00:04:02,159 ఆ గ్లౌవ్స్ ఎందుకు తొడుక్కున్నావు? 76 00:04:04,119 --> 00:04:06,580 ఇది ఒక కొత్త టిక్ టాక్ ట్రెండ్. ఇది చాలా చెత్త ట్రెండ్. 77 00:04:06,663 --> 00:04:07,998 ఏదిఏమైనా… 78 00:04:08,081 --> 00:04:11,335 తన మాయిశ్చరైజర్ తీసుకుని వాడుకోమని మాథ్యూ… చెప్పాడు. 79 00:04:11,418 --> 00:04:13,170 అయ్యో, లేదు, అవి నా వస్తువులు. మాథ్యూవి ఇక్కడ ఉన్నాయి. 80 00:04:15,339 --> 00:04:17,007 మాథ్యూ సింక్ ఇదా? 81 00:04:17,089 --> 00:04:19,259 - అవును. - ఓహ్, లేదు… 82 00:04:19,343 --> 00:04:20,552 నా ఉద్దేశం… 83 00:04:20,636 --> 00:04:22,471 వావ్. ఇది… ఇది చాలా పద్ధతిగా ఉంది. 84 00:04:23,764 --> 00:04:26,600 తను గనుక ఏదైనా నేరం చేస్తే, పోలీసులు అతని డిఎన్ఏ ని ఎప్పటికీ కనుక్కోలేరు. 85 00:04:26,683 --> 00:04:30,312 ఓహ్, లేదు, తను జుట్టులేని పిల్లి లాంటివాడు. నా ఉద్దేశం, అంటే, అంతటా. 86 00:04:30,395 --> 00:04:31,396 సరే. 87 00:04:35,067 --> 00:04:36,068 చెత్త! 88 00:04:36,151 --> 00:04:40,280 హఠాత్తుగా, సేమోర్ 89 00:04:40,781 --> 00:04:44,076 నా పక్కన నిలబడి ఉన్నాడు… 90 00:04:44,159 --> 00:04:45,577 ఇదిగో. నా శ్రుతిని అందుకో, నువ్వు సాగదీస్తున్నావు. 91 00:04:45,661 --> 00:04:50,290 తను నాకు ఆదేశాలు ఇవ్వడు 92 00:04:50,374 --> 00:04:55,504 నన్ను చులకన చేసి మాట్లాడడు 93 00:04:56,004 --> 00:04:58,298 అదీ. 94 00:04:58,382 --> 00:04:59,800 - చూడండి ఈ చిన్నారి యువరాణి… - అవును. 95 00:04:59,883 --> 00:05:01,593 …ఎంత చక్కగా పాడుతుందో! 96 00:05:01,677 --> 00:05:02,803 చక్కగా పాడావు! 97 00:05:02,886 --> 00:05:05,097 - శభాష్! - నన్ను తక్కువ చేసి మాట్లాడకండి, ప్లీజ్. 98 00:05:05,180 --> 00:05:07,683 నేను సరిగ్గా పాడలేదు, ఇంకా అందుకు పియానోని పూర్తిగా తప్పుపట్టలేను. 99 00:05:07,766 --> 00:05:09,268 సరే. వావ్. 100 00:05:09,351 --> 00:05:11,270 స్కూలు నాటకంలో నాకు ప్రధాన పాత్ర వచ్చే అవకాశం ఎప్పటికీ లేదు. 101 00:05:11,353 --> 00:05:12,813 అలా అనద్దు, స్వీటీ. 102 00:05:13,313 --> 00:05:15,440 చూడు, నువ్వు చక్కగా పాడుతున్నావు, ఇలాగే సాధన చేస్తూ ఉండు. 103 00:05:15,524 --> 00:05:17,234 నీకు ఆ పాత్ర దక్కితే, దక్కిందనుకో, నీకు దక్కకపోతే, 104 00:05:17,317 --> 00:05:18,694 అందులో నీ పొరపాటు ఏమీ లేదని తెలుసుకో. 105 00:05:18,777 --> 00:05:22,114 లేదా బహుశా నువ్వు మా టీచర్ కి కాల్ చేసి నాకు లీడ్ రోల్ ఇప్పించచ్చు కదా? 106 00:05:22,197 --> 00:05:25,158 లేదు, బహుశా నేను ఆ పని చేయలేనేమో. 107 00:05:25,242 --> 00:05:28,078 మన కుటుంబంలో మెక్ కోనహే పేరుతో మనం ఏ పనులూ చేయము, స్వీటీ. 108 00:05:28,954 --> 00:05:31,623 అంటే, చూడు, మనం ఆ విషయం గురించి మాట్లాడుకున్నాం, క్లారా. 109 00:05:31,707 --> 00:05:34,793 ఒక చిన్న ఎల్.ఎల్.ఎల్. కి, అంటే లైఫ్ లెర్నబుల్ లెసన్ కి సిద్ధంగా ఉన్నావా? 110 00:05:34,877 --> 00:05:36,378 మన పేరు వల్ల మనకి కొన్ని అవకాశాలు రావచ్చు, 111 00:05:36,461 --> 00:05:40,174 కానీ దాని తరువాత నువ్వు ఏం సాధించాలి అనుకున్నా, దానిని నువ్వు స్వయంశక్తితో సాధించుకోవాలి. 112 00:05:40,257 --> 00:05:42,551 కష్టపడి పని చేయాలి, ఆ పనికి సంబంధించిన ప్రక్రియలు తెలుసుకుని పాటించాలి, 113 00:05:42,634 --> 00:05:45,762 తగిన సమయం వచ్చినప్పుడు నీ పనికి తగిన గుర్తింపు ఖచ్చితంగా వస్తుందని నువ్వు నమ్మాలి, అర్థమైందా? 114 00:05:45,846 --> 00:05:47,806 దానినే "రుణం తీర్చుకోవడం" అంటాం. 115 00:05:47,890 --> 00:05:51,185 అంటే, చూడు, ఇద్దరు గొప్ప నటులు నీకు అందుబాటులో ఉన్నారు. 116 00:05:51,268 --> 00:05:53,478 ఆస్కార్ విజేత, ఆస్కార్… 117 00:05:53,562 --> 00:05:55,105 మనకి అవార్డు రాకపోతే దానిని ఏం అంటారు? 118 00:05:55,189 --> 00:05:56,190 నామినీ. 119 00:05:56,273 --> 00:05:57,441 నామినీ. 120 00:05:57,524 --> 00:06:00,235 రివర్ వాయించే పియానో వింటే చెప్పడం కష్టమేమో, 121 00:06:00,319 --> 00:06:01,570 కానీ అది మ్యూజికల్ నాటకం. 122 00:06:01,653 --> 00:06:03,655 అవును, ఇక్కడ నేనే కదా సమస్య. 123 00:06:03,739 --> 00:06:05,157 నేను ఊరికే అంటున్నాను… 124 00:06:05,240 --> 00:06:06,825 ఆ నాటకం అంతా పాడటం మీదే ఆధారపడి ఉంటుంది, 125 00:06:06,909 --> 00:06:08,785 కాబట్టి మీరు నాకు ఏదైనా నేర్పించగలరనేది అనుమానమే. 126 00:06:10,037 --> 00:06:12,873 - నీ మాటతో విభేదిస్తాను, అమ్మాయి. - అవును. 127 00:06:12,956 --> 00:06:16,251 మేము అద్భుతమైన మ్యుజీషియన్లం. 128 00:06:16,335 --> 00:06:18,754 - నిజానికి నా ఉద్దేశంలో, ఈ నటన అనేది… - అవును. 129 00:06:18,837 --> 00:06:22,216 …మాకు అడ్డుపడకపోయి ఉంటే, మేము బహుశా గ్రామీస్ అవార్డులు గెలుచుకుని ఉండేవాళ్లం. 130 00:06:22,299 --> 00:06:25,677 సరే. కానీ ఇది లిటిల్ షాప్ ఆఫ్ హారర్స్ నాటకం, కాబట్టి ఇది మీ స్టయిల్ కాకపోవచ్చు. 131 00:06:25,761 --> 00:06:27,930 - మా స్టయిల్ కాదా? - ఓహ్, ప్లీజ్. 132 00:06:28,013 --> 00:06:29,014 హేయ్… 133 00:06:29,097 --> 00:06:31,141 - మా స్టయిల్ తెలిసినట్లు ఎందుకు నటిస్తున్నావు? - మన స్టయిల్ కాదట. 134 00:06:31,225 --> 00:06:32,893 - అంటే, మాకు మా స్టయిల్ గురించే తెలియదు. - నిజం. 135 00:06:32,976 --> 00:06:34,394 మా స్టయిల్ ని ఎవరూ నిర్వచించలేరు. 136 00:06:34,478 --> 00:06:35,521 నువ్వు అది వినాలి. 137 00:06:35,604 --> 00:06:40,442 - నేను నిన్ను ఎప్పటికీ నిరాశపర్చను… - అవును… నిన్ను నిరాశపర్చను… 138 00:06:40,526 --> 00:06:41,693 ఆ పాట ఎలా సాగుతుంది? 139 00:06:42,444 --> 00:06:44,613 మై లవ్ 140 00:06:44,696 --> 00:06:46,406 నిన్ను ఎప్పటికీ నిరాశపర్చను 141 00:06:47,491 --> 00:06:49,493 లేదు, లేదు, లేదు 142 00:06:49,576 --> 00:06:52,246 మై లవ్ 143 00:06:52,329 --> 00:06:53,580 - ఎప్పుడూ… - నిన్ను ఎప్పుడూ… 144 00:06:53,664 --> 00:06:54,873 సరే, బాగుంది. కానివ్వు. గుడ్. ఒకటి, రెండు… 145 00:06:54,957 --> 00:06:58,126 చూడు, మగవాళ్లు ఇలాంటి పనులు చేయడం నాకు గుర్తు. 146 00:06:58,210 --> 00:07:01,463 - నా ఉద్దేశం, అవసరమైన పనులు. - మై లవ్ 147 00:07:01,547 --> 00:07:03,882 నిన్ను ఎప్పటికీ నిరాశపర్చను… 148 00:07:05,133 --> 00:07:07,803 నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను 149 00:07:11,515 --> 00:07:13,267 అచ్చంగా రాక్ స్టార్స్ లా పాడారు. 150 00:07:13,350 --> 00:07:16,562 మాతో పంచుకున్నందుకు థాంక్యూ. నా ఉద్దేశం, అంటే, హాబీలు చాలా అవసరం. 151 00:07:16,645 --> 00:07:18,647 - ఇది ఒక… అనుభూతి. - చూశావా? 152 00:07:18,730 --> 00:07:22,067 మీ అందరికీ చెప్పాలని చూస్తున్నాము, మేము బహుముఖ ప్రజ్ఞాశాలులం, 153 00:07:22,150 --> 00:07:23,360 ఇంకా ద్వంద్వ సామర్థ్యాలు కలిగిన వాళ్లం. 154 00:07:27,322 --> 00:07:28,323 అవును, బాబు. 155 00:07:28,407 --> 00:07:29,825 సరే, ఇప్పుడు ప్లాన్ ఏంటి? 156 00:07:30,450 --> 00:07:36,248 అంటే, మాథ్యూ, నేను సౌండ్ విషయంలో మా అభిప్రాయభేదాల్ని పక్కనపెట్టగలిగితే, 157 00:07:36,331 --> 00:07:39,376 నేను మొదట యూరప్ అనుకుంటున్నాను, అక్కడ కల్ట్ ఫాలోయింగ్ ని సంపాదించగలిగితే… 158 00:07:39,459 --> 00:07:41,920 థియేటర్లు, తరువాత ఫెస్టివల్ ప్రదర్శనలు… 159 00:07:42,004 --> 00:07:43,589 సరే, అక్కడ ఏం జరుగుతుంది? 160 00:07:43,672 --> 00:07:46,008 - నాన్నా, నువ్వు ఫోకస్ చేయాలి. - నేను చేస్తున్నాను. 161 00:07:46,091 --> 00:07:47,843 నేను మాథ్యూ డిఎన్ఏ గురించి మాట్లాడుతున్నాను. 162 00:07:47,926 --> 00:07:50,429 మీరు టెన్నిస్ ఆడే సమయంలో తన నుంచి నువ్వు ఏమైనా సేకరించావా? 163 00:07:50,512 --> 00:07:53,515 కొద్దిగా… కొద్దిగా రక్తం? లేదా చెమట? 164 00:07:53,599 --> 00:07:55,684 విల్సన్ బ్రదర్స్ తో టెన్నిస్ ఆడే సమయంలోనా? 165 00:07:55,767 --> 00:07:57,644 వాళ్లతో ఆడేటప్పుడు పూర్తి ఏకాగ్రతతో ఆడాలి. 166 00:07:57,728 --> 00:08:01,523 ఓవెన్ ఈ మధ్య రెగ్యులర్ గా గోల్ఫ్ ఆడుతున్నప్పటి నుంచి అతని గ్రౌంట్ స్ట్రోక్ చూశావా? 167 00:08:01,607 --> 00:08:04,610 లేదు. పైగా, నువ్వు ఆ డిఎన్ఏ పనిలో ఉన్నావని అనుకున్నాను. 168 00:08:04,693 --> 00:08:07,070 నేనా? ఇక్కడ నేనొక్కదానినే డిటెక్టివ్ గా ఉండలేను. 169 00:08:07,154 --> 00:08:09,072 పైగా, ప్రతి ఒక్కరూ రోజంతా ఆ సోఫాల్లోనే కూర్చుని ఉంటారు. 170 00:08:09,156 --> 00:08:10,490 ఎవరూ ఈ ఇల్లు వదిలి బయటకి వెళ్లరు. 171 00:08:10,991 --> 00:08:14,494 నా ఉద్దేశం, ఇలాంటి పరిస్థితుల్లో నేను క్రిమినల్ మాస్టర్ మైండ్ గా ఉండలేను. 172 00:08:14,578 --> 00:08:15,871 చూడు, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. 173 00:08:15,954 --> 00:08:20,125 అంటే, వీళ్లంతా బయటకెళ్లి కాసేపుఇల్లు ఖాళీగా దొరకాలి, అంతేనా? 174 00:08:20,209 --> 00:08:22,419 - అవును. - సరే. సరే. 175 00:08:22,503 --> 00:08:24,796 - అలా చేయకు… - సరే… 176 00:08:24,880 --> 00:08:29,635 హా. హా. బింగో, బాంగో, బోంగో. 177 00:08:29,718 --> 00:08:33,472 ఓహ్, బాబూ, నీ మెదడు ఎంత అందమైనదో, వుడ్. 178 00:08:35,097 --> 00:08:39,061 కాబట్టి, నువ్వు ఆడిషన్ కి వెళ్లినప్పుడు, నువ్వు ఆ పాత్రలోనే ఉండాలి, "హలో." 179 00:08:39,144 --> 00:08:42,105 ఒక నటి ఏదో పాత్రలో నటించడాన్ని దర్శకులు చూడాలి అనుకోరు, 180 00:08:42,188 --> 00:08:45,359 వాళ్లు ఆ నటిని చూసి, "ఓహ్, దేవుడా, తనే ఆ పాత్రధారి" అనుకోవాలి. 181 00:08:45,442 --> 00:08:48,445 అవునా? నేను నోలాన్ కి మొదటిసారి ఆడిషన్ చేసినప్పుడు ఏం జరిగిందో చెప్పాలి… 182 00:08:48,987 --> 00:08:49,988 నేను ఈ ఫోన్ మాట్లాడాలి. 183 00:08:50,948 --> 00:08:52,282 నీకు సెల్ ఫోన్ ఎప్పుడు వచ్చింది? 184 00:08:52,366 --> 00:08:53,700 ఇది కేవలం నా బర్నర్ ఫోను. 185 00:08:54,201 --> 00:08:56,453 అవును. నా కాల్ కి స్పందించినందుకు థాంక్స్, ప్రిన్సిపల్ ట్రిష్. 186 00:08:57,120 --> 00:08:59,331 బాబూ, నేను ఈ చిన్నారికి చెప్పలేకపోతున్నాను. 187 00:08:59,998 --> 00:09:02,167 నాకొక ఐడియా వచ్చింది, అది పనికొస్తుంది అనుకుంటా. 188 00:09:02,251 --> 00:09:05,420 మనిద్దరికీ పనికి రావచ్చు ఎందుకంటే మనం తరువాతి తరం సన్నీ ఇంకా షెర్ కావచ్చు, 189 00:09:05,504 --> 00:09:07,798 ఇంకా ఎందుకంటే నీ కూతురికి నేను కష్టపడటంలో ఉండే విలువ గురించి 190 00:09:07,881 --> 00:09:11,051 ఇంకా నీ పేరు మీద ఆధారపడకుండా ఉండటం గురించి నేర్పించగలను. 191 00:09:11,134 --> 00:09:12,553 - దయచేసి చెప్పు, నేను వింటున్నా. - సరే. 192 00:09:13,679 --> 00:09:16,098 మనం ఒక యాక్టింగ్ పనిని బుక్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది అనుకుంటా. 193 00:09:17,307 --> 00:09:19,893 - మనమా? - నాకు తెలుసు, సరే, దాని గురించి ఆలోచించు. 194 00:09:19,977 --> 00:09:23,313 - వైట్ ఒక కాఫీ షాప్ లో పని చేస్తాడు, కదా? - అవును. 195 00:09:23,939 --> 00:09:25,440 అదే సరైన వేదిక. 196 00:09:26,024 --> 00:09:31,488 బాబ్ డిలాన్, జిమీ హెండ్రిక్స్, జేసన్ మ్రాజ్, వాళ్లందరూ కాఫీ షాపుల్లోనే కెరీర్లు ప్రారంభించారు. 197 00:09:31,572 --> 00:09:33,198 మనం వైట్ కి సాయంగా ఉంటూనే 198 00:09:33,282 --> 00:09:35,701 - క్లారాకి పాఠాలు నేర్పించవచ్చు… - సరే, సరే, సరే. 199 00:09:35,784 --> 00:09:37,870 - …తను ఖచ్చితంగా నేర్చుకోక తప్పదు. - అవును. 200 00:09:37,953 --> 00:09:39,621 మనం వూడీ ఇంకా మాథ్యూల్లా అక్కడికి వెళితే, 201 00:09:39,705 --> 00:09:41,748 మనకి జనం నిజాయితీగా స్పందించే అవకాశం ఉండకపోవచ్చు. 202 00:09:41,832 --> 00:09:43,584 - ఓహ్, అవును. - కదా? నా ఉద్దేశం నీకు అర్థమైందా? 203 00:09:43,667 --> 00:09:46,253 నేను క్లారాకి ఏం నేర్పాలని ప్రయత్నిస్తున్నానో దానికి నీ ప్లాన్ పూర్తి విరుద్ధంగా ఉంది. 204 00:09:46,336 --> 00:09:47,754 - ఈ ముఖాలు… - అవును, అవును, అవును. అవును. 205 00:09:47,838 --> 00:09:49,590 …మనం వీటిని కప్పిపుచ్చలేం, బాబు. వాటిని జనం ఇష్టపడతారు. 206 00:09:49,673 --> 00:09:51,258 ఆ విషయం నాకు వదిలేయ్. 207 00:10:16,867 --> 00:10:18,410 ఎలా ఉన్నారు, షీలాస్? 208 00:10:18,493 --> 00:10:20,162 లేదు. లేదు, లేదు, లేదు, లేదు, లేదు. 209 00:10:20,245 --> 00:10:21,663 - మీరు పిచ్చివాళ్లలా కనిపిస్తున్నారు. - అవును, అవును. 210 00:10:21,747 --> 00:10:23,081 - థాంక్యూ. - అవును. 211 00:10:23,165 --> 00:10:25,334 - మిమ్మల్ని ఎవరిలా మార్చారు? - బెస్ట్ నిపుణులు, బుజ్జీ. 212 00:10:25,417 --> 00:10:27,544 ట్రాపిక్ థండర్ సినిమాలో టామ్ క్రూస్ కి ప్రోస్తటిక్స్ చేసిన టీమ్, ఆహ్, 213 00:10:27,628 --> 00:10:29,922 వాళ్లు ఇప్పుడు మా కోసం పని చేస్తున్నారు. 214 00:10:30,631 --> 00:10:31,924 ఆ యాస ఏంటి? 215 00:10:32,007 --> 00:10:33,008 - పల్లెటూరి యాస. - సరే. 216 00:10:33,091 --> 00:10:34,259 లివర్ పూల్. 217 00:10:34,760 --> 00:10:36,512 నేను ఆస్ట్రేలియన్ యాస మాట్లాడలేను… 218 00:10:36,595 --> 00:10:38,847 సరే. అలాగే, కానీ నువ్వు లివర్పూల్ యాసలో మాట్లాడగలవు కదా. 219 00:10:39,598 --> 00:10:42,226 - ఆ ముసలాళ్లు నీ ఫ్రెండ్సా? - నీకు వాళ్లు తర్ఫీదు ఇస్తున్నారు అనుకుంటా. 220 00:10:42,309 --> 00:10:43,685 లేదు, నేను ఏ తర్ఫీదు తీసుకోవడం లేదు. 221 00:10:43,769 --> 00:10:47,648 ఇంకా నువ్వు వాళ్ళని పర్ఫార్మ్ చేయనిస్తే ఈ వారం రోజులు నేనే ప్రతి రాత్రి ఇక్కడ క్లోజ్ చేస్తా. 222 00:10:49,525 --> 00:10:50,651 మేము దాని గురించి ఆలోచిస్తాం. 223 00:10:50,734 --> 00:10:52,402 సరే. థాంక్యూ. 224 00:10:52,486 --> 00:10:53,737 నన్ను పనిష్ చేస్తున్నారా? 225 00:10:53,820 --> 00:10:56,782 నేనెందుకు నాన్న ఇంకా అంకుల్ వూడీల ఘోరమైన మ్యూజిక్ వినాలి? 226 00:10:57,366 --> 00:10:59,660 ఎందుకంటే మీ నాన్న, ఆయనదైన శైలిలో, ప్రత్యేకంగా, 227 00:10:59,743 --> 00:11:01,495 నీకు ఒక గుణపాఠం చెప్పాలని చూస్తున్నారు. 228 00:11:01,578 --> 00:11:03,288 సరే, మెక్ కోనహేస్ కి షార్ట్ కట్స్ ఉండవు. 229 00:11:03,372 --> 00:11:04,831 మా అమ్మ నాకు గతంలో చెప్పేది, 230 00:11:04,915 --> 00:11:06,708 "షార్ట్ కట్స్ మనల్ని వేగంగా గమ్యానికి తీసుకువెళతాయి, 231 00:11:07,209 --> 00:11:08,752 కానీ కష్టపడి పని చేస్తే ప్రతిఫలం దక్కుతుంది" అని. 232 00:11:08,836 --> 00:11:10,671 అయితే మరి ఫేమస్ కావడం వల్ల ప్రయోజనం ఏంటి? 233 00:11:10,754 --> 00:11:13,131 మనం లోపలికి వెళ్లి మీ నాన్న పిచ్చి ప్రదర్శన చూద్దాం 234 00:11:13,215 --> 00:11:16,301 ఇంకా నీకు ఆయన చెప్పే పాఠం తెలుసుందాం, అప్పుడు మనం జీవితంలో ముందుకు వెళ్లగలుగుతాం. 235 00:11:16,385 --> 00:11:18,679 ఇలాంటి చెత్తవన్నీ బ్లూ ఐవీకి అవసరం లేదనుకుంటా. 236 00:11:18,762 --> 00:11:19,972 హలో, సర్. 237 00:11:20,597 --> 00:11:24,601 సరే, హలో, కస్టమర్. ఈ చక్కని రోజు నీకేం ఇవ్వగలను? 238 00:11:24,685 --> 00:11:27,729 నాకు వెనీలా ఫ్రాప్ ఇవ్వగలవా? 239 00:11:27,813 --> 00:11:29,565 ఆ వీగన్ విప్డ్ క్రీమ్ ని తగ్గించకుండా ఎక్కువగా వేయి. 240 00:11:29,648 --> 00:11:31,316 అలాగే, మేడమ్. 241 00:11:31,400 --> 00:11:32,693 అది మీకు వస్తోంది. 242 00:11:32,776 --> 00:11:35,320 ఇది నీ కోసం తెచ్చాను, బరిస్తా బాయ్. 243 00:11:36,488 --> 00:11:38,407 - వావ్. థాంక్యూ వెరీ మచ్, కస్టమర్. - ఏంటి? 244 00:11:38,490 --> 00:11:39,491 నీ ఆర్డరు వస్తోంది. 245 00:11:40,033 --> 00:11:41,201 యాభై డాలర్లా? 246 00:11:41,827 --> 00:11:43,954 - నీకు అతనంటే బాగా ఇష్టం అనుకుంటా. - ఓహ్, లేదు. 247 00:11:44,037 --> 00:11:48,500 అతను నాకు కేవలం ఫ్రెండ్ ఇంకా ఆ టిప్, అది ఒక జోక్. నేను ప్రాంక్ చేస్తున్నా. 248 00:11:48,584 --> 00:11:50,460 - అవును, చాలా హాస్యంగా ఉంది. మమ్మల్ని కూడా ప్రాంక్ చేయి. - సరే. 249 00:11:50,961 --> 00:11:52,379 అందులో డబ్బులు వేయి. 250 00:12:01,471 --> 00:12:02,723 సరే. 251 00:12:14,234 --> 00:12:15,277 నిజంగానా? 252 00:12:19,823 --> 00:12:21,700 రూట్స్ డిఎన్ఏ టెస్టింగ్. నేను బ్రాడ్ ని మాట్లాడుతున్నా. 253 00:12:21,783 --> 00:12:24,244 మీకు మెరుగైన సహాయం అందించడం కోసం, మీ మొదటి పేరు ఏంటి? 254 00:12:24,328 --> 00:12:25,329 నా పేరు ఆలీవ్. 255 00:12:25,412 --> 00:12:26,413 రూట్స్ డిఎన్ఏ టెస్టింగ్ 256 00:12:26,496 --> 00:12:27,915 హాయ్, ఆలీవ్, నీకు ఏం సాయం చేయగలను? 257 00:12:27,998 --> 00:12:31,418 ఊరికే అనుకుందాం, నేను గనుక ఎవరి డిఎన్ఏ కోసమైనా వెతుకుతుంటే, 258 00:12:31,502 --> 00:12:33,462 కానీ అది నాకు దొరకకపోతే, అంటే, చూడండి, 259 00:12:34,129 --> 00:12:35,672 వాళ్లనే అడగాలా, 260 00:12:36,381 --> 00:12:37,633 లేదా నేను ఎక్కడని వెతకాలి? 261 00:12:37,716 --> 00:12:39,051 ఓహ్, దేవుడా. 262 00:12:39,134 --> 00:12:40,969 అమ్మాయి, నాకు అన్నీ వివరంగా చెప్పు. 263 00:12:41,053 --> 00:12:42,721 రేడియో కాఫీ 264 00:12:42,804 --> 00:12:45,390 చిన్న, ఇరుకైన, సహజమైన గ్రీన్ రూమ్, మిత్రమా. 265 00:12:45,474 --> 00:12:46,475 ఇది నాకు నచ్చింది. 266 00:12:46,558 --> 00:12:48,602 సరే, మనం ఎంత కిందికి వెళితే, అంత ఎత్తుకు ఎదుగుతాం. 267 00:12:48,685 --> 00:12:50,020 - ఈ ప్రదేశం చూస్తుంటే… - అవును. 268 00:12:50,103 --> 00:12:52,606 …మనం చాలా చాలా సక్సెస్ అవుతాం అనిపిస్తోంది. 269 00:12:52,689 --> 00:12:54,566 టిప్పీ టాప్, మిత్రమా. సరే. సరే. 270 00:12:54,650 --> 00:12:55,984 - ఓహ్, హేయ్, కుర్రాళ్లూ. - ఓయ్. 271 00:12:56,068 --> 00:12:57,736 హేయ్, మమ్మల్ని స్టేజ్ మీదకి రమ్మంటావా, బరిస్తా బాయ్? 272 00:12:58,779 --> 00:13:01,323 అంటే, నేను కొన్ని డికేఫ్ బీన్స్ కోసం వచ్చాను, 273 00:13:01,406 --> 00:13:03,158 కానీ, సరే, మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లచ్చు. 274 00:13:03,242 --> 00:13:05,369 సరే. నా గుండె చప్పుడు విన్నావా? అది నా ఛాతిని తన్నుకుంటూ కొట్టుకుంటోంది. 275 00:13:08,413 --> 00:13:10,249 అదరగొట్టడానికి రెడీనా? 276 00:13:13,418 --> 00:13:14,461 రెచ్చిపోదాం. 277 00:13:14,545 --> 00:13:18,715 - ఈ ప్రదేశంలో సెగలు పుట్టిద్దాం. - …ఈ ప్రదేశాన్ని! అవును! 278 00:13:18,799 --> 00:13:21,093 - వెళదాం పద! - సరే, వెళదాం పద, బేబీ! 279 00:13:21,176 --> 00:13:22,845 సరే. సరే! 280 00:13:26,807 --> 00:13:31,103 ఎందుకంటే మేము నక్షత్రాల్ని గమనించే వాళ్లం 281 00:13:31,186 --> 00:13:33,939 నియాన్ లైట్ ఛేజర్స్ 282 00:13:34,022 --> 00:13:37,067 నా వెనుక నుంచి ఎన్నో సూర్యోదయాల్ని చూశాను 283 00:13:37,150 --> 00:13:38,443 ముందు నుండి కన్నా 284 00:13:40,487 --> 00:13:44,116 ఎందుకంటే నీకు నేను అబద్ధాలు చెప్పడం లేదు 285 00:13:44,199 --> 00:13:50,247 అది చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాము 286 00:13:53,542 --> 00:13:55,502 జమాల్ కోసం ఓట్ లట్టె. 287 00:13:56,837 --> 00:13:58,839 జమాల్ కోసం ఓట్ లట్టె. 288 00:13:59,381 --> 00:14:02,134 డూడ్, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. 289 00:14:02,217 --> 00:14:04,011 ఇదే కొనసాగిద్దాం, మిత్రమా. మనం ఇది సాధిద్దాం. వాయిస్తూ ఉండు. 290 00:14:04,094 --> 00:14:05,387 వాయిస్తూ ఉండు. 291 00:14:05,470 --> 00:14:08,891 మేము నక్షత్రాల్ని చూసేవాళ్లం… 292 00:14:08,974 --> 00:14:09,975 ఏంటి? 293 00:14:10,058 --> 00:14:12,436 - నియాన్ లైట్లని వెంటాడే వాళ్లం… - నీ మాట వినిపించడం లేదు. 294 00:14:12,519 --> 00:14:14,813 - నా వెనుక నుంచి ఎక్కువ సూర్యోదయాల్ని చూశా - నాకు వినిపించడం లేదు… 295 00:14:14,897 --> 00:14:15,981 నేను బయటకి వచ్చి మాట్లాడతా ఉండు. 296 00:14:16,064 --> 00:14:17,441 ముందు నుండి కంటే 297 00:14:17,524 --> 00:14:19,776 లేదు, అపాయింట్మెంట్ రద్దు చేయమని మా నాన్నకి చెప్పానే. 298 00:14:19,860 --> 00:14:22,237 వాళ్లు మాలాంటి వాళ్లని ఇష్టపడరు 299 00:14:22,321 --> 00:14:24,531 మాలాంటి వాళ్లకి వాళ్లు డబ్బు చెల్లించరు… 300 00:14:24,615 --> 00:14:26,742 నేను తప్పు పాఠం నేర్చుకుంటున్నా అనుకుంటా. 301 00:14:26,825 --> 00:14:29,369 వాళ్ల బూట్ల మెరుపు కోసం మమ్మల్ని దోచుకుంటున్నారు 302 00:14:29,453 --> 00:14:31,038 చూడు, నాకేం అనిపించిందంటే, 303 00:14:31,121 --> 00:14:33,540 నేను ఎదిగే వయసులో మా నాన్న మా దగ్గర లేడు, 304 00:14:33,624 --> 00:14:36,710 కాబట్టి, అంటే, ఈ డిఎన్ఏ కోసం నేను ఎందుకు అంతగా తపన పడుతున్నాను, అర్థమైందా? 305 00:14:36,793 --> 00:14:39,004 ఆపు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే, 306 00:14:39,087 --> 00:14:42,174 నేనే అమ్మాయి రూపంలో మాట్లాడుతున్నట్లుగా నాకు అనిపిస్తోంది. ఇది పిచ్చితనం. 307 00:14:42,257 --> 00:14:44,384 - బ్రాడ్! నువ్వు వస్తున్నావా? - ఓహ్, ఆమ్… 308 00:14:44,468 --> 00:14:45,594 లేదు, లేదు. మీరు వెళ్లండి. 309 00:14:46,220 --> 00:14:48,639 సారీ, ఈ రోజు ఆ చెత్త డీనా పుట్టిన రోజు ఇంకా తను చెత్త టోపీలు పెట్టుకుంటుంది. 310 00:14:48,722 --> 00:14:49,723 చెప్పడం కొనసాగించు. 311 00:14:49,806 --> 00:14:50,807 నీకు తెలుసా… 312 00:14:51,391 --> 00:14:54,853 …బహుశా నేను అందుబాటులో లేని మగవారి పట్ల ఆకర్షణ పెంచుకుంటాను అనుకుంటా. 313 00:14:54,937 --> 00:14:58,023 బహుశా, చూడు, నా సవతి తండ్రి రాన్ విషయంలో కూడా… …అదే జరిగింది. 314 00:14:58,106 --> 00:15:00,567 భూమి బల్లపరుపుగా ఉంటుందని ఆయన నిజంగా నమ్మినప్పుడు, 315 00:15:00,651 --> 00:15:03,237 ఆయనతో అనుబంధాన్ని కొనసాగించాలి అంటే, 316 00:15:03,320 --> 00:15:06,198 నేను ఆ సదస్సులకి వెళ్లాల్సి ఉంటుందని గ్రహించాను. 317 00:15:06,281 --> 00:15:07,866 కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. 318 00:15:07,950 --> 00:15:11,203 ఆ మీటింగ్స్ లో వాళ్లు చెప్పే విషయాలు వింటే చాలా అర్థవంతంగా అనిపించేవి. 319 00:15:11,870 --> 00:15:15,541 చూడు, నా 'ఏఏ' స్పాన్సర్ నన్ను, అంటే, ఎక్కువగా అక్కడే ఉండమని ఒత్తిడి చేసేవాడు. 320 00:15:15,624 --> 00:15:17,459 ఎప్పుడైనా కలిసి డ్రింక్స్ తాగడానికి రాగలవా? 321 00:15:17,543 --> 00:15:19,670 ఓహ్, దేవుడా. నేను నిన్ను అదే అడగబోతున్నా. 322 00:15:19,753 --> 00:15:23,799 ఓహ్, దేవుడా. సరే. నేను నీకు, ఆమ్, డైరెక్ట్ మెసేజ్ చేస్తా. 323 00:15:23,882 --> 00:15:27,219 డిజె రాయ్ అనే పేరుతో మెసేజ్ వస్తుందని ఆశించు. 324 00:15:27,302 --> 00:15:29,012 ఉండు. నాకు ఇంకో కాల్ వస్తోంది. 325 00:15:30,681 --> 00:15:31,932 హలో? 326 00:15:32,015 --> 00:15:34,017 ఆలీవ్, మీ అమ్మ ఫోన్ నుంచి నీ తండ్రిని మాట్లాడుతున్నా. 327 00:15:35,310 --> 00:15:36,562 ఆహ్, నీకు ఏదైనా దొరికిందా? 328 00:15:36,645 --> 00:15:39,565 మేము ఇక్కడ ఇంకా ఎంత సేపు ఉంటామో నాకు తెలియడం లేదు. 329 00:15:39,648 --> 00:15:41,608 మేము… మేము ఇక్కడ అదరగొడుతున్నాం. 330 00:15:41,692 --> 00:15:43,610 సరే, ఇదంతా నాకెందుకు చెబుతున్నావు? 331 00:15:43,694 --> 00:15:45,696 నేను ప్రస్తుతం కస్టమర్ సపోర్ట్ అతనితో ఫోన్ లో ఉన్నాను 332 00:15:45,779 --> 00:15:47,698 ఎందుకంటే నాకు మాథ్యూ డిఎన్ఏకి సంబంధించి ఏమీ దొరకలేదు. 333 00:15:47,781 --> 00:15:51,118 ఆ మనిషి ఒళ్లు జట్టు లేకుండా అరటిపండులా ఉంటుంది. 334 00:15:51,201 --> 00:15:52,536 సరే, ఎవరైనా ఎందుకు ఉంచుకుంటారు… 335 00:15:52,619 --> 00:15:53,954 నీకో విషయం చెప్పనా? అది ముఖ్యం కాదు. 336 00:15:54,037 --> 00:15:56,206 మాథ్యూ శరీరాన్ని తాకినది ఏదైనా మనం సంపాదించాలి 337 00:15:56,290 --> 00:15:59,710 అది, అంటే, రుద్దినదో లేదా, స్టెరిలైజ్ అయినదో కాకూడదు. 338 00:15:59,793 --> 00:16:02,004 ముందు ఇక్కడికి వచ్చేయ్, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. 339 00:16:02,087 --> 00:16:05,924 పైగా, మేము ఇప్పుడు కొన్ని ప్రేమ గీతాలు పాడటం మొదలుపెట్టబోతున్నాం. 340 00:16:06,592 --> 00:16:08,594 నాన్నా, నేను ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాను, సరేనా? 341 00:16:08,677 --> 00:16:11,054 నన్ను తిరిగి నా పనిని చేసుకోనిస్తావా? సరే, బై. 342 00:16:11,972 --> 00:16:12,973 బ్రాడ్? 343 00:16:17,144 --> 00:16:22,983 గుడ్ బై, వూడీ, ఇంకా బ్రూటస్ కి తిరిగి స్వాగతం. 344 00:16:28,113 --> 00:16:31,617 హేయ్, విను. అది మా తప్పు కాదు. సరేనా? 345 00:16:31,700 --> 00:16:34,369 మనకి సాయంత్రం నాలుగు గంటలకి టైమ్ స్లాట్ ఇచ్చారు, కదా? 346 00:16:34,453 --> 00:16:35,621 ఇదొక చెత్త వేదిక, మిత్రమా. 347 00:16:35,704 --> 00:16:39,124 చెత్త సౌండ్ సిస్టమ్, కుర్చీలు అన్నీ తప్పుడు దిశలో వెనుక వైపు తిప్పి పెట్టారు, 348 00:16:39,208 --> 00:16:42,503 వెనుక నుంచి బ్లెండర్స్ తిరుగుతున్నారు, డాన్స్ ఫ్లోర్ కి సరిగ్గా చోటు లేదు. 349 00:16:42,586 --> 00:16:44,421 ఇంకా హేయ్, ఆడియెన్స్ గురించి మాట్లాడుకుందాం. 350 00:16:44,505 --> 00:16:48,091 మంచి మ్యూజిక్ ని మెచ్చుకుని ఆస్వాదించలేని 351 00:16:48,175 --> 00:16:51,303 ఏ మాత్రం మర్యాదలేని, చెత్త జీవితం గడిపే హీనులు వీళ్లు. 352 00:16:51,386 --> 00:16:54,515 అవును, మిత్రమా. హేయ్, కనీసం మన కుటుంబాలైనా ఇక్కడ ఉన్నాయి, కదా? 353 00:16:54,598 --> 00:16:56,600 డూడ్, నేను మన కుటుంబాల గురించే మాట్లాడుతున్నాను. 354 00:16:56,683 --> 00:17:01,146 లోపలికి వచ్చి ఇక్కడ పాటలు పాడుతున్న బ్యాండ్ కి చప్పట్లు కొడితే ఇరవై డాలర్లు ఇస్తాం! 355 00:17:01,230 --> 00:17:03,065 నేను మీకు అంతరాయం కలిగిస్తున్నానా? ఇరవై డాలర్లు. 356 00:17:03,148 --> 00:17:04,650 లోపలికి వెళ్లండి, ఇక్కడ బ్యాండ్ కి చప్పట్లు కొట్టండి. 357 00:17:04,733 --> 00:17:06,859 హేయ్! మిమ్మల్ని చూశాను! లోపలికి వెళ్లండి! 358 00:17:06,944 --> 00:17:11,615 హేయ్, లేడీ. 50 డాలర్లు ఇస్తే, నేను లోపలికి వెళ్తాను. 359 00:17:11,698 --> 00:17:13,367 నీ కొడుకుకి సపోర్ట్ చేయడానికి నేను నీకు డబ్బులు ఇవ్వను. 360 00:17:13,450 --> 00:17:15,827 ఓహ్, అయితే, నీ ఇష్టం. 361 00:17:15,911 --> 00:17:16,954 చూడు, మిత్రమా, హేయ్. 362 00:17:17,037 --> 00:17:20,790 ప్రతి గొప్ప బ్యాండ్ నీ మొదట్లో అపార్థం చేసుకున్నారు. అర్థమైందా? 363 00:17:20,874 --> 00:17:22,960 మనం ప్రదర్శనలు ఇస్తూ ఉండాలి, మిత్రమా. 364 00:17:23,042 --> 00:17:25,045 నా ఉద్దేశం, ఖచ్చితంగా, మన మారువేషాల్ని మనం ఇంక తీసేయచ్చు, 365 00:17:25,127 --> 00:17:27,923 లోపలికి వెళ్లి అందరి స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం, సరేనా? 366 00:17:28,006 --> 00:17:29,049 నా కూతురికి 367 00:17:29,132 --> 00:17:32,678 మనం నేర్పించాలనుకున్న గొప్ప జీవిత పాఠాన్ని మనమే పాడు చేసిన వాళ్లం అవుతాం, బ్రూటస్. 368 00:17:32,761 --> 00:17:33,846 ఖచ్చితంగా. 369 00:17:33,929 --> 00:17:35,097 - కదా? - అవును. 370 00:17:37,432 --> 00:17:38,433 ఇంకో విషయం ఏమిటంటే… 371 00:17:39,017 --> 00:17:40,018 నేను వింటున్నాను. 372 00:17:40,102 --> 00:17:41,812 వూడీ ఇంకా మాథ్యూ, కదా? 373 00:17:46,066 --> 00:17:47,860 వూడీ ఇంకా మాథ్యూ, నువ్వు ఇంకా నేను. 374 00:17:48,735 --> 00:17:52,447 బాబూ, మన కెరీర్ల కోసం మనం రక్తం, చెమట, కన్నీళ్లు చిందించాం. అవునా? 375 00:17:52,531 --> 00:17:53,532 అది మంచి పాయింట్. 376 00:17:53,615 --> 00:17:55,325 ఈ రోజు ఈ స్థితికి చేరుకోవడానికి మనం గాయపు మచ్చలు సంపాదించుకున్నాం. 377 00:17:55,409 --> 00:17:56,743 - చాలా గాయాల మచ్చలు. అవును. - హా? 378 00:17:56,827 --> 00:17:57,911 అందుకు సంజాయిషీలు ఇచ్చుకోనవసరం లేదు. 379 00:17:57,995 --> 00:17:59,830 మనం అక్కడికి వెళ్లి ఏదో హాలొవీన్ వేషాలు వేసి 380 00:17:59,913 --> 00:18:01,540 ఎవరికో ఏదో రుజువు చేయాల్సిన అవసరం లేదు, బాబు. 381 00:18:01,623 --> 00:18:02,833 - నేను ఈ విషయంలో నీతో వాదిస్తాను, బాబు. - సరే. 382 00:18:02,916 --> 00:18:05,210 - ఇప్పుడు నువ్వు, నేను లోపలికి వెళ్లి… - సరే. 383 00:18:05,294 --> 00:18:08,005 …మనం పడిన కష్టానికి తగిన ఫలాల్ని ఎలా ఎంజాయ్ చేయాలో మనకి తెలుసని 384 00:18:08,088 --> 00:18:12,885 మన పిల్లలకి చూపిస్తే మంచిదని నా ఉద్దేశం. 385 00:18:12,968 --> 00:18:14,428 పూర్తిగా ఒప్పుకుంటాను, బాబు! 386 00:18:14,511 --> 00:18:16,013 - నువ్వు మాథ్యూ మెక్ కోనహే! - అవును. 387 00:18:16,096 --> 00:18:17,598 - నువ్వు వూడీ హారెల్సన్ వి! - అవును నేనే… 388 00:18:17,681 --> 00:18:20,934 మనం ఈ చెత్త మారువేషాల్ని తీసేద్దాం, సరేనా? 389 00:18:21,018 --> 00:18:23,395 దేవుడు మనకి ఏం ఇచ్చాడో వాళ్లకి ఇప్పుడే అది చూపిద్దాం, బ్రదర్. 390 00:18:24,605 --> 00:18:28,066 - హలో, ఆస్టిన్! ఓహ్, అవును! - హలో ఆస్టిన్, టెక్సాస్! 391 00:18:29,818 --> 00:18:31,278 ఇతను వూడీ హారెల్సన్. 392 00:18:31,361 --> 00:18:32,613 ఇతను మాథ్యూ మెక్ కోనహే. 393 00:18:33,780 --> 00:18:36,617 ఇక్కడికి వచ్చినందుకు థాంక్యూ. ఈ పాట పేరు "మై లవ్." 394 00:18:36,700 --> 00:18:41,163 మేము, ఈ పాటని, ఆహ్, ట్రూ డిటెక్టివ్ అనే చిన్న పోలీస్ షో కోసం రాశాము. 395 00:18:49,796 --> 00:18:50,964 మొత్తం ఇరుక్కుపోయాం… 396 00:18:51,048 --> 00:18:54,051 మొత్తం ఇరుక్కుపోయాం, గట్టిగా శబ్దం చేయలేకపోతున్నాం… 397 00:18:54,885 --> 00:18:56,887 వైట్ ఫ్రెండ్స్ పెద్ద సెలబ్రిటీలా ఏంటి? 398 00:18:56,970 --> 00:18:59,806 నాకు తెలియదు, కానీ ఆ ముసలాడి మీద మొదటి హక్కు నాదే. 399 00:19:01,308 --> 00:19:02,851 - వాళ్లలో ఏ ముసలాడు? - ఎవరైనా ఫర్వాలేదు. 400 00:19:02,935 --> 00:19:07,481 నా ప్రేమ నిన్ను ఎప్పటికీ నిరాశపర్చదు 401 00:19:09,107 --> 00:19:12,402 నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను 402 00:19:20,160 --> 00:19:21,870 థాంక్యూ వెరీ మచ్! 403 00:19:22,454 --> 00:19:23,497 ఇది నీ కోసం, క్లారా. 404 00:19:26,708 --> 00:19:27,709 లోపలికి రండి. 405 00:19:28,293 --> 00:19:29,378 హేయ్. 406 00:19:30,379 --> 00:19:31,713 ఏం చేస్తున్నావు, క్లారా బేర్? 407 00:19:31,797 --> 00:19:33,382 ఏషియన్ మార్కెట్స్ ని చూస్తున్నాను. 408 00:19:33,465 --> 00:19:34,716 మార్కెట్స్ అంటే గుర్తొచ్చింది, 409 00:19:34,800 --> 00:19:38,554 నీ స్కూలుకి నేను చాలా పెద్ద మొత్తంలో 410 00:19:38,637 --> 00:19:41,890 ఈ చెక్ ని ఇవ్వబోతున్నాను. 411 00:19:41,974 --> 00:19:43,809 - చాలా ఉదారమైన విరాళం. - అవును, ఇది నిజానికి ఒక కానుక. 412 00:19:43,892 --> 00:19:45,602 ఇది ఆ నాటకంలో నీకు పాత్ర ఇవ్వడం కోసమో, 413 00:19:45,686 --> 00:19:47,479 లేదా ఇంక దేని కోసమో ఇవ్వడం లేదు 414 00:19:47,563 --> 00:19:49,398 ఎందుకంటే ఆ పాత్రని నీ సొంత ప్రతిభతో దక్కించుకుంటావు, కదా? 415 00:19:49,481 --> 00:19:50,983 నువ్వు ఈ విరాళాన్ని నగదు రూపంలో ఇవ్వగలవా? 416 00:19:51,066 --> 00:19:52,067 మొత్తం అంతానా? 417 00:19:52,150 --> 00:19:53,861 అవును, కేవలం నగదు రూపంలో కావాలి. సరిగ్గా అక్కడ. 418 00:19:53,944 --> 00:19:55,696 నీకు… నీకు నేను ఏం జీవిత పాఠం 419 00:19:56,280 --> 00:19:58,574 నేర్పించాలి అనుకుంటున్నానో నీకు అర్థం అవుతోంది, కదా? 420 00:19:58,657 --> 00:19:59,992 అవును. క్యాష్ ఇవ్వు. 421 00:20:04,788 --> 00:20:06,999 ఈ రోజు అంతా వృథా అయినందుకు సారీ. 422 00:20:07,499 --> 00:20:08,917 లేదు, అది పూర్తిగా వృథా కాలేదు. 423 00:20:09,543 --> 00:20:13,672 ఆ బరిస్టా కేఫ్ లో ఒకామె సోనీ మ్యూజిక్ కి ఇంటర్న్ గా పని చేస్తోంది, 424 00:20:13,755 --> 00:20:15,591 ఆమె ఫోన్ నెంబరు సంపాదించాను. 425 00:20:15,674 --> 00:20:19,344 అయితే, ఇప్పుడేంటి? మాథ్యూ నిద్రపోయినప్పుడు అతని వెంట్రుక ఒకటి పీక్కుని వస్తావా? 426 00:20:23,807 --> 00:20:24,808 ఏంటి? 427 00:20:26,977 --> 00:20:28,145 ఏంటి? 428 00:20:29,980 --> 00:20:30,981 ఇది ఓపెన్ చేయి. 429 00:20:31,940 --> 00:20:32,941 ఇదేంటి? 430 00:20:39,615 --> 00:20:40,699 ఇది ఏంటి? 431 00:20:40,782 --> 00:20:42,242 జాగ్రత్తగా తొలగించు. 432 00:20:44,244 --> 00:20:49,458 ప్రోస్తటిక్ ముక్కు నుండి ఇదివరకు ఎప్పుడైనా ఎవరైనా డిఎన్ఏ సంపాదించారా? 433 00:20:50,292 --> 00:20:54,713 సరే, నేను నిజంగా ఇంప్రెస్ అయ్యాను ఇంకా పూర్తిగా అసహ్యించుకుంటున్నాను. 434 00:20:54,796 --> 00:20:57,841 ఇంకా అదృష్టం ఏమిటంటే తనకి కొద్దిగా ముక్కు నుండి రక్తం కారింది, 435 00:20:57,925 --> 00:21:02,763 కాబట్టి మనకి మూడు ముఖ్యమైనవి దక్కాయి. జుట్టు, రక్తం, మ్యూకస్. 436 00:21:02,846 --> 00:21:05,933 - ఓహ్, దేవుడా. బాగా చేశావు, బాబు. - థాంక్యూ. 437 00:21:06,016 --> 00:21:07,226 నేను బ్రాడ్ కి ఫోన్ చేస్తాను. 438 00:21:07,768 --> 00:21:09,019 బ్రాడ్ ఎవరు? 439 00:21:09,102 --> 00:21:10,646 బ్రాడ్. రూట్స్ డిఎన్ఏ లో పని చేస్తాడు. 440 00:21:11,230 --> 00:21:12,481 అతను ఏదీ లోపల దాచుకోడు. 441 00:21:13,023 --> 00:21:15,067 కొద్ది వారాలలో మేము ఇద్దరం కలిసి క్యాబోకి వెళ్లబోతున్నాం. 442 00:21:15,567 --> 00:21:16,818 సరే. 443 00:21:16,902 --> 00:21:18,862 ఇక తిరిగి చూసే పని లేదు. 444 00:22:41,820 --> 00:22:43,822 తెలుగు అనువాదకర్త: హరీష్