1 00:00:09,218 --> 00:00:12,930 ఒక వాస్తవ వదంతి ఆధారంగా రూపొందించినది 2 00:00:33,575 --> 00:00:34,700 జీసెస్. 3 00:00:34,701 --> 00:00:37,870 - మా మాక్. - సరే, గుడ్ మార్నింగ్, మిస్టర్ హారెల్సన్. 4 00:00:37,871 --> 00:00:39,205 ఇక్కడ ఏం చేస్తున్నావు? 5 00:00:39,206 --> 00:00:43,209 నేను అలా కూర్చుని, భగవంతుని తొలి సూర్యకిరణాల స్పర్శను ఆస్వాదిస్తున్నాను. 6 00:00:43,210 --> 00:00:45,628 నీకు నిద్ర బాగా పట్టిందా, యువరాజా? 7 00:00:45,629 --> 00:00:49,423 అంత బాగా పట్టలేదు. నీకు గుర్తుందో లేదో, నా మీద కాల్పులు జరిగాయి. 8 00:00:49,424 --> 00:00:51,133 ఓహ్, అవును. 9 00:00:51,134 --> 00:00:53,469 సరే, నీకు సరైన విశ్రాంతి దొరకనందుకు సారీ. 10 00:00:53,470 --> 00:00:57,181 ఇక్కడ మన కోసం చక్కని ఆపిల్ సినామన్ చీరియోస్ ఉన్నాయి. 11 00:00:57,182 --> 00:00:59,058 నీ కోసం కొన్ని ఒక పాత్రలో వేసివ్వనా? 12 00:00:59,059 --> 00:01:00,769 అయితే నిన్న రాత్రి జరిగినదానికి నువ్వు ఇంకా కోపంగా లేవా? 13 00:01:01,603 --> 00:01:04,480 నాకు ఇప్పటికీ నీ మీద చాలా కోపంగా ఉంది. 14 00:01:05,065 --> 00:01:08,526 నేను లోలోపల క్రాఫిష్ ఉడికినట్లు రగిలిపోతున్నాను. 15 00:01:08,527 --> 00:01:11,446 కానీ నీకు తెలుసా, నేను ఆందోళన పడటం లేదు ఎందుకంటే నాకో పరిష్కారం దొరికింది. 16 00:01:12,364 --> 00:01:13,698 అదేంటి? 17 00:01:13,699 --> 00:01:18,369 నువ్వు మరిన్ని సమస్యలు తీసుకువచ్చేలోపే 18 00:01:18,370 --> 00:01:20,454 నిన్ను ఇక్కడి నుండి తరిమేయబోతున్నాను. 19 00:01:20,455 --> 00:01:24,584 ఆ వృద్ధ హంతకులు మళ్లీ రారని అనుకుంటున్నావా? 20 00:01:24,585 --> 00:01:27,920 వాళ్లు నీ కోసం మళ్లీ ఇక్కడికి వస్తారు. దాన్ని నేను భరించలేను. 21 00:01:27,921 --> 00:01:30,756 నువ్వు వెంటనే వెళ్లిపోవాలి. 22 00:01:30,757 --> 00:01:32,843 నువ్వు హద్దు దాటావు, హారెల్సన్. 23 00:01:34,052 --> 00:01:38,682 నువ్వు ఒకసారి హద్దు దాటావు అంటే, ఇంక తిరిగి రావడం అనేది ఉండదు. 24 00:01:41,727 --> 00:01:43,103 ఫ్రెంచ్ టోస్ట్ స్టిక్ కావాలా? 25 00:02:25,312 --> 00:02:28,273 సరే, ఈ రోజు మనం జనం ఎక్కడ ఉంటారో, ఆ ప్రపంచంలోకి వెళ్లబోతున్నాం. 26 00:02:28,857 --> 00:02:30,024 - అవునా, లిటిల్ మెర్మెయిడ్? - అవును. 27 00:02:30,025 --> 00:02:32,026 నువ్వు ఇంకా గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించలేదు కాబట్టి, 28 00:02:32,027 --> 00:02:34,695 ఈ రోజు డ్రెస్ రిహార్సల్ అన్నమాట, సరేనా? 29 00:02:34,696 --> 00:02:36,531 అలాగే, మీ నటులు సవాళ్లని ఇష్టపడతారని నాకు తెలుసు, 30 00:02:36,532 --> 00:02:39,116 కాబట్టి ఇది నీ జీవితంలో అత్యుత్తమ పాత్రగా అనుకుని దాని కోసం ప్రిపేర్ అవ్వు. 31 00:02:39,117 --> 00:02:42,621 నువ్వు గనుక మామూలు మనిషివి అయితే మాథ్యూ మెక్ కోనహే పాత్ర ఎలా పోషిస్తావో అలా నటించు. 32 00:02:43,372 --> 00:02:45,123 చాలా తేలిక. ఎందుకంటే నేను మామూలు మనిషినే. 33 00:02:46,792 --> 00:02:47,959 నువ్వు చాలా సరదాగా మాట్లాడతావు. 34 00:02:47,960 --> 00:02:49,378 నీ భార్య 24 గంటలూ నవ్వుతూనే ఉంటుందా? 35 00:02:53,340 --> 00:02:54,758 హేయ్. 36 00:03:00,764 --> 00:03:02,849 - హేయ్, ఎలా ఉన్నావు? - మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం బాగుంది. 37 00:03:02,850 --> 00:03:04,268 - ఇలా రండి. - వూహూ! 38 00:03:06,562 --> 00:03:08,188 వెనీలా. అది నీకు ఇష్టమేనా? 39 00:03:09,398 --> 00:03:10,399 ఇష్టమే. 40 00:03:19,575 --> 00:03:21,284 - ఎలా ఉన్నారు, మిత్రమా? - బాగున్నాం. 41 00:03:21,285 --> 00:03:23,579 హేయ్, మాథ్యూ. నా బుజ్జి కొడుకుని ఎత్తుకుంటావా? 42 00:03:24,329 --> 00:03:25,330 అలాగే, అలాగే. 43 00:03:28,792 --> 00:03:30,210 వీడు మళ్లీ అమ్మ దగ్గరకి వెళ్తానంటున్నాడు. సరే. 44 00:03:33,338 --> 00:03:35,256 హేయ్, మెక్ కోనహే! 45 00:03:35,257 --> 00:03:36,884 - హేయ్! - నీ దగ్గర గంజాయి సిగరెట్ ఉందా? 46 00:03:37,467 --> 00:03:39,303 నువ్వు ఆ పని చేస్తే ఇంకా బాగుంటుంది. 47 00:03:40,554 --> 00:03:41,597 ఫ్రాంక్లిన్ బార్బెక్యూ 48 00:03:43,640 --> 00:03:45,057 హేయ్. ఎలా ఉన్నావు? 49 00:03:45,058 --> 00:03:46,560 - ఎలా ఉన్నావ్? - నిన్ను చూసి చాలా రోజులయింది. 50 00:03:55,944 --> 00:03:57,487 - వాళ్లకి మేము స్ట్రక్చర్ ఇస్తాం… - చూడండి. 51 00:03:58,071 --> 00:03:59,447 - నా స్టైల్… - బార్బెక్యూ అనండి. 52 00:03:59,448 --> 00:04:00,865 - బార్బెక్యూ. - అద్భుతం. 53 00:04:00,866 --> 00:04:02,492 - అందరం పడుతున్నామా? - నైస్. 54 00:04:04,203 --> 00:04:07,330 హేయ్, బేబీ. నా ఫోన్ నెంబరు బయట ఎవరికి ఇచ్చావు? 55 00:04:07,331 --> 00:04:10,917 ఏవో పెద్ద ఫోన్ పుస్తకాలు, చిన్న ఫోన్ పుస్తకాల గురించి 56 00:04:10,918 --> 00:04:12,835 ఇంకా నీ గురించి, మీ నాన్న గురించి 57 00:04:12,836 --> 00:04:15,254 ఎవరో ముసలివాళ్లు మాటిమాటికీ ఫోన్లు చేసి విసిగిస్తున్నారు. 58 00:04:15,255 --> 00:04:16,338 ఇది నా బిజినెస్ ఫోన్. 59 00:04:16,339 --> 00:04:18,508 బయటకి వెళ్లినప్పుడు అలాంటి సిల్లీ మనుషులకి ఫోన్ నెంబరు ఇవ్వాలనుకుంటే 60 00:04:18,509 --> 00:04:19,635 నీకు సొంతంగా ఒక ఫోను తీసుకుందాం. 61 00:04:20,302 --> 00:04:22,178 ఓహ్, దేవుడా. వాళ్లు మళ్లీ కాల్ చేస్తున్నారు. 62 00:04:22,179 --> 00:04:23,304 సరే, హనీ. 63 00:04:23,305 --> 00:04:25,015 - నా మాట విను. ఓహ్, చచ్చాను… - ఓహ్, దేవుడా. 64 00:04:26,892 --> 00:04:28,559 నేను మరీ వేగంగా పైకి లేచాను. 65 00:04:28,560 --> 00:04:30,353 - సరే. - వాళ్లు చెడ్డ మనుషులు, 66 00:04:30,354 --> 00:04:33,564 ఇంకా నేను ఇక్కడికి చాలా చాలా దూరంలో ఉన్నానని వాళ్లు అనుకునేలా చేస్తున్నాను, 67 00:04:33,565 --> 00:04:35,066 కాబట్టి వాళ్ల ఫోన్ ఎత్తి, "అలోహా" అను చాలు. 68 00:04:35,067 --> 00:04:37,318 - లేదు, ఆ ఫోన్ నువ్వే మాట్లాడు. - ఆహ్, లేదు, నువ్వే మాట్లాడు. 69 00:04:37,319 --> 00:04:38,819 ఆ ఫోన్ నువ్వే మాట్లాడు! వాళ్లు నీ ఫ్రెండ్స్ కదా. 70 00:04:38,820 --> 00:04:39,946 వాళ్లు నా ఫ్రెండ్స్ కారు. 71 00:04:39,947 --> 00:04:41,531 - మాట్లాడు. ఓహ్, దేవుడా. - వాళ్లు నన్ను చంపేస్తాం అంటున్నారు. 72 00:04:41,532 --> 00:04:43,115 - ముందు ఆ ఫోన్ మాట్లాడు. - సరే. 73 00:04:43,116 --> 00:04:44,659 హలో… హా. 74 00:04:44,660 --> 00:04:45,702 అలోహ. 75 00:04:46,537 --> 00:04:48,204 సారీ. మీరు మాట్లాడేది నాకు వినిపించడం లేదు. 76 00:04:48,205 --> 00:04:49,747 - ఎర్ర రింగు పారాకీట్. - ఇక్కడ… ఇక్కడ… 77 00:04:49,748 --> 00:04:51,999 - ఎర్ర రింగు పారాకీట్ ఉంది. - ఎర్ర రింగు. 78 00:04:52,000 --> 00:04:54,210 ఎర్ర రింగు పారాకీట్ ఉంది. ఆ పక్షి గట్టిగా అరుస్తుంది, చిరాకు పెడుతుంది. 79 00:04:54,211 --> 00:04:56,296 - అది హవాయ్ ప్రాంతపు పక్షి. - అది హవాయ్ ప్రాంతపు పక్షి. 80 00:04:57,047 --> 00:04:58,048 వూడీ హారెల్సన్… 81 00:04:58,632 --> 00:05:00,551 ఓహ్, లేదు, వూడీ ప్రస్తుతం ఫోన్ దగ్గరకి రాలేడు. 82 00:05:01,385 --> 00:05:02,886 తను ఈత కొడుతున్నాడు. 83 00:05:03,512 --> 00:05:08,307 అతను హావాయి సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్నాడు, దాన్ని పసిఫిక్ మహాసముద్రం అని కూడా అంటారు. 84 00:05:08,308 --> 00:05:10,101 ఇప్పుడు అతనితో మాట్లాడించు. 85 00:05:10,102 --> 00:05:11,520 అవును, అతను హవాయ్ లో ఉన్నాడు. 86 00:05:14,690 --> 00:05:16,190 ఆ చెత్తవెధవ ఊరు వదిలి వెళ్లిపోయాడు. 87 00:05:16,191 --> 00:05:17,609 చెత్తవెధవ. 88 00:05:18,819 --> 00:05:20,194 నువ్వు అద్భుతంగా చేశావు. 89 00:05:20,195 --> 00:05:21,946 నా ఉద్దేశం, నటించాలని నువ్వు ఎప్పుడూ అనుకోలేదా? 90 00:05:21,947 --> 00:05:23,573 అసలు ఏం జరుగుతోందో ముందు నాకు చెప్పు. 91 00:05:23,574 --> 00:05:25,950 సరే, ఆ ముసలివాళ్ల గురించి కంగారుపడకు. 92 00:05:25,951 --> 00:05:28,202 ఎందుకంటే నిజం ఏమిటంటే, నాకు ఒక విషయం తెలిసింది, 93 00:05:28,203 --> 00:05:33,667 అది గనుక నిజమైతే, అంటే, నిజంగా, నిజంగా నిజమైతే, ఇక ఓహ్. 94 00:05:34,251 --> 00:05:35,543 ఈ కష్టాలన్నీ తీరిపోతాయి, 95 00:05:35,544 --> 00:05:40,381 మనం మరొక ప్రపంచంలో ఇంద్రధనుస్సు మీద, 96 00:05:40,382 --> 00:05:41,549 పూర్తిగా మాట్రిక్స్ సినిమాలో మాదిరిగా, 97 00:05:41,550 --> 00:05:43,801 రాబిట్ హోల్ లోపల, నార్నియా లోకం లాంటి లోకంలో ఉంటాం. 98 00:05:43,802 --> 00:05:44,887 నా మాట వింటున్నావా? 99 00:05:46,305 --> 00:05:47,514 ఎంత సేపటి నుండి తల్లకిందులుగా వేలాడుతున్నావు? 100 00:05:48,432 --> 00:05:50,684 ఇందులో మాథ్యూ పాత్ర కూడా ఉంది. 101 00:05:52,102 --> 00:05:54,437 దేవుడా. ఇదంతా చాలా నాటకీయంగా ఉంది. 102 00:05:54,438 --> 00:05:55,897 హనీ, నేను నాటకీయంగానే ఉంటాను. 103 00:05:55,898 --> 00:05:58,983 - నేను ఒక నటుడిని. - సరే, వూడీ, ఐ లవ్ యూ, 104 00:05:58,984 --> 00:06:01,235 కానీ వేయించిన అరటిపండు మాదిరిగా నీ బుర్ర కూడా పాడైపోయిందని భయంగా ఉంది. 105 00:06:01,236 --> 00:06:03,821 - నిజంగానా? - నేను ప్రస్తుతం ఇవన్నీ భరించలేను. 106 00:06:03,822 --> 00:06:05,531 తెలిసిందా, మాథ్యూ కూడా ఇది భరించలేడు, సరేనా? 107 00:06:05,532 --> 00:06:06,741 అతనికి ఇప్పటికే చాలా తలనొప్పులు ఉన్నాయి. 108 00:06:06,742 --> 00:06:07,992 అంటే, ఆ గవర్నర్ ఎన్నిక వ్యవహారం అంతా. 109 00:06:07,993 --> 00:06:11,746 నువ్వు సృష్టించే గందరగోళం అంతా అతనికి అవసరం లేదు. 110 00:06:11,747 --> 00:06:12,830 హనీ. 111 00:06:12,831 --> 00:06:17,335 మనల్ని వీలైనంత త్వరగా ఇక్కడి నుండి తరిమేయాలని మా మాక్ ప్రయత్నిస్తోంది. 112 00:06:17,336 --> 00:06:22,048 నేను ఈ విషయం గురించి ఎవరితోనైనా మాట్లాడాలి లేదంటే నేను పేలిపోతాను. 113 00:06:22,049 --> 00:06:24,175 సరే, అయితే దయచేసి ఈ కుట్ర గురించి వేరే ఇంకెవరికైనా చెప్పు 114 00:06:24,176 --> 00:06:27,638 అది బహుశా చాలా, చాలా నిజం కావచ్చు. దయచేసి, ఈ రోజు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. 115 00:06:28,430 --> 00:06:30,140 నేను ఏదీ గ్యారెంటీగా హామీ ఇవ్వలేను. 116 00:06:32,351 --> 00:06:33,434 ప్లీజ్, నేను ఇక్కడ… 117 00:06:33,435 --> 00:06:36,145 ఈ హ్యాండ్సమ్ జెంటిల్మెన్ ని నేను ఒక నిమిషం పక్కకి తీసుకువెళ్లచ్చా? 118 00:06:36,146 --> 00:06:37,355 ఒక్క సెకను. 119 00:06:37,356 --> 00:06:39,023 - మాథ్యూ, తను నా కొత్త ఫ్రెండ్, లూసీ… - హాయ్. 120 00:06:39,024 --> 00:06:40,650 …మేము నిజానికి రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం, 121 00:06:40,651 --> 00:06:42,860 వాటి మీద నీకు చాలా ఆసక్తి ఉందన్న విషయం నాకు తెలుసు. 122 00:06:42,861 --> 00:06:43,945 కాబట్టి… 123 00:06:43,946 --> 00:06:45,488 నేను ఒక విషయం చెప్పాలి, మీకు నేను పెద్ద అభిమానిని. 124 00:06:45,489 --> 00:06:47,865 డాలస్ బయర్స్ క్లబ్ సినిమాని నేను 84 సార్లు చూశాను. 125 00:06:47,866 --> 00:06:48,909 థాంక్యూ, లూసీ. 126 00:06:50,077 --> 00:06:52,537 ప్రస్తుతం నేను చాలా కష్టాల్లో ఉన్నాను. 127 00:06:52,538 --> 00:06:55,206 మా అమ్మ ఈ మధ్యనే చనిపోయింది ఇంకా మా ఇంటిని అమ్మేయాలని చూస్తున్నాం. 128 00:06:55,207 --> 00:06:57,291 కానీ చాప్టర్ 313 పన్ను మినహాయింపుల వల్ల, 129 00:06:57,292 --> 00:06:59,377 అవి ప్రత్యేకంగా గ్రామీణ పాఠశాల జిల్లాల మీద వాటి ప్రభావం ఉన్న కారణంగా, 130 00:06:59,378 --> 00:07:02,505 ఆ ప్రోగ్రామ్ గడువు ముగిసిపోవడం వల్ల వచ్చే దుష్పరిణామాలను మేము అనుభవిస్తున్నాము. 131 00:07:02,506 --> 00:07:04,841 కాబట్టి, దాని గురించి మీరు ఏమైనా ఆలోచించారా? నా ఉద్దేశం, మీరేం అనుకుంటున్నారు? 132 00:07:04,842 --> 00:07:07,051 అవును, అది… అది క్లిష్టమైన సమస్యే. 133 00:07:07,052 --> 00:07:08,594 నువ్వేం అంటావు, మాథ్యూ? 134 00:07:08,595 --> 00:07:10,973 - మినహాయింపులు? - పన్ను మినహాయింపులు. 135 00:07:12,933 --> 00:07:14,476 మీరన్నది 313 చట్టం కదా? 136 00:07:15,769 --> 00:07:18,855 మనం ముందుగా మూడు ఇంకా మూడు చట్టం… 137 00:07:18,856 --> 00:07:22,191 అసలు 313 చట్టాన్ని ఎందుకు ఆమోదించారనే ప్రశ్నకి సమాధానం వెతకాలి. 138 00:07:22,192 --> 00:07:25,319 ఆ తరువాత, అది ఎవరికి మేలు చేస్తుంది, ఎందుకు, ఎలా అని ఆలోచించాలి కదా? 139 00:07:25,320 --> 00:07:26,988 ఎక్కడ, ఎప్పుడు, ఎలా? 140 00:07:26,989 --> 00:07:28,115 మీరు అంటే మీరు. 141 00:07:28,615 --> 00:07:30,783 మీరు రూరల్ ఐ.ఎస్.డి. గురించి చెప్పారు కదా? 142 00:07:30,784 --> 00:07:32,994 మీకు తెలుసా, మేము బయట నుండి ఈ అంశాల్ని లోతుగా పరిశీలిస్తాం, 143 00:07:32,995 --> 00:07:36,914 మేము వాటి గురించి నిర్ణయం తీసుకునే ముందు, అంటే, సమస్యల్ని పూర్తిగా అధ్యయనం చేస్తాం… 144 00:07:36,915 --> 00:07:39,876 ఓహ్, దేవుడా. నాకు ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. 145 00:07:39,877 --> 00:07:41,335 అదీ… నీ పెద్ద గుర్రం ఒకటి బయటకొచ్చేసి 146 00:07:41,336 --> 00:07:42,920 - మీ ఫామ్ చుట్టూ పరిగెడుతోందట. - ఆహ్… ఓహ్. 147 00:07:42,921 --> 00:07:45,256 నువ్వు దానికి కళ్లెం వేసి వెనక్కి తీసుకురావాలి. 148 00:07:45,257 --> 00:07:46,799 - సారీ. - తనొక్కడే ఆ పని చేయగలడు. 149 00:07:46,800 --> 00:07:49,385 అతను మాత్రమే బలం ఉన్నవాడు. కాబట్టి మేము త్వరగా వెళ్లి ఆ పని చూడాలి. 150 00:07:49,386 --> 00:07:52,138 - కాబట్టి… - మీ అమ్మ గారి విషయంలో సారీ. 151 00:07:52,139 --> 00:07:53,806 అవును. నిన్ను కలవడం సంతోషం. 152 00:07:53,807 --> 00:07:55,057 ఆదుకున్నందుకు థాంక్స్. 153 00:07:55,058 --> 00:07:57,935 ఖచ్చితంగా నా విధానాల మీద నేను కాస్త అవగాహన పెంచుకోవాలి. 154 00:07:57,936 --> 00:07:59,604 అవును, నీ విధానాల మీద అవగాహన పెంచుకోవాలి, అదెలాగ? 155 00:07:59,605 --> 00:08:01,355 ఎందుకంటే కేవలం స్విమ్ సూట్, టాలెంట్ రౌండ్లలో గెలిచి 156 00:08:01,356 --> 00:08:02,857 ఆ లోటును భర్తీ చేయలేవని నా అభిప్రాయం. 157 00:08:02,858 --> 00:08:04,483 అర్థమైందా, మిస్ కన్జీనియాలిటీ సినిమా హీరో? 158 00:08:04,484 --> 00:08:06,861 ఎన్నికల ప్రచారం అంటే లింకన్ యాడ్ చేసినంత తేలిక కాదు, మాథ్యూ. 159 00:08:06,862 --> 00:08:10,072 నువ్వు కేవలం కిటికీలోంచి అలా బయటకు చూస్తూ, ఏదో ఒక పిచ్చి వాగుడు వాగేస్తే, 160 00:08:10,073 --> 00:08:11,240 రోడ్లు వాటంతట అవే బాగుపడవు. 161 00:08:11,241 --> 00:08:13,576 అర్థమైందా? సరే, నువ్వు చట్టాల గురించి అవగాహన పెంచుకోవాలి, మాథ్యూ. 162 00:08:13,577 --> 00:08:15,661 వోటర్ల సమస్యల గురించి తెలుసుకోవాలి. 163 00:08:15,662 --> 00:08:18,539 - సరేనా? నువ్వు ఇంకా తెలుసుకోవాల్సినవి… - నేను రెడీ అవుతాను, సరే. రెడీ అవుతాను. 164 00:08:18,540 --> 00:08:21,792 హేయ్. ఈ ప్రచారం నాకు చాలా ముఖ్యం, తెలుసుకో. 165 00:08:21,793 --> 00:08:25,004 ఇది నీకు బహుశా ఒక నీ గొప్పతనం చూపించుకునే ప్రాజెక్ట్ కావచ్చు, కానీ నాకు మాత్రం ఇది చాలా ముఖ్యం. 166 00:08:25,005 --> 00:08:26,923 నాకు భర్త లేడు, నాకు పిల్లలు లేరు, 167 00:08:26,924 --> 00:08:28,299 నాకు సొంత ఇల్లు అంటూ లేదు. 168 00:08:28,300 --> 00:08:30,927 నేను 17 ఏళ్లుగా డెంటిస్ట్ ని సంప్రదించలేదు, ఎందుకంటే నేను అంత బిజీగా ఉన్నాను. 169 00:08:30,928 --> 00:08:36,308 సరే. అవన్నీ నాకంటే ముందే ఉన్న సమస్యల్లా అనిపిస్తున్నాయి, కానీ నన్ను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పనివ్వు. 170 00:08:36,850 --> 00:08:38,726 ఈ ఎన్నికల ప్రచారం నాకు కూడా చాలా ముఖ్యం, సరేనా? 171 00:08:38,727 --> 00:08:40,479 అందుకే నేను గవర్నర్ గా పోటీ చేస్తున్నాను. 172 00:08:41,355 --> 00:08:43,189 అయితే, నిజమే, నేను కొంత అవగాహన పెంచుకోవాలి. 173 00:08:43,190 --> 00:08:45,274 నేను ఇలాగే ఉంటే ఎన్నికల ప్రచారం చేసి ప్రయోజనం ఉండదు. 174 00:08:45,275 --> 00:08:46,359 సరే, అది నేను అర్థం చేసుకోగలను. 175 00:08:46,360 --> 00:08:48,820 కానీ నేను రెడీ అని చెప్పానంటే, నిజంగానే నేను సిద్ధంగా ఉంటాను. 176 00:08:54,034 --> 00:08:55,911 నీకు కొన్ని పాడ్ కాస్ట్ లు పంపించమంటావా? 177 00:08:56,620 --> 00:08:57,828 సరే. ప్రశాంతంగా ఉండు, మెక్ కోనహే. 178 00:08:57,829 --> 00:08:59,373 ఊపిరి పీల్చి వదులు. ఊపిరి పీల్చి వదులు. 179 00:09:12,678 --> 00:09:14,429 రెండో జ్యూరిస్డిక్షన్. 180 00:09:15,806 --> 00:09:16,807 అర్థమైంది. 181 00:09:22,229 --> 00:09:25,189 - తను బాగానే ఉన్నాడా? - హా, అతను ఆందోళనగా ఉన్నప్పుడు అలాగే చేస్తాడు. 182 00:09:25,190 --> 00:09:27,984 నీకు తెలుసా? అలా చేయడం ద్వారా తను కంట్రోల్ లోనే ఉన్నట్లు ఫీల్ అవుతాడు. 183 00:09:27,985 --> 00:09:29,819 శుభ్రమైన ఇల్లు, శుభ్రమైన ఆలోచన. 184 00:09:29,820 --> 00:09:31,029 అస్సలు తగ్గేదే లేదు. 185 00:09:31,655 --> 00:09:34,615 నీకు తెలుసా, సింగ్ 2 అనే సినిమా కోసం ప్రిపేర్ అవుతూ 186 00:09:34,616 --> 00:09:36,243 తను చిమ్నీ లోపల అంతా బ్లీచింగ్ చేసి శుభ్రం చేశాడు. 187 00:09:37,286 --> 00:09:38,828 దేవుడా, అతను వచ్చి మా బస్సుని శుభ్రం చేస్తాడా? 188 00:09:38,829 --> 00:09:39,830 అవును. 189 00:09:40,956 --> 00:09:42,499 దేవుడా, నేను బస్సులో బతుకుతాను. 190 00:09:43,458 --> 00:09:44,501 నువ్వు ఇక్కడ ఉండకూడదు. 191 00:09:45,669 --> 00:09:47,045 నేరప్రవృత్తి. 192 00:09:53,302 --> 00:09:54,303 డింగ్. 193 00:09:55,804 --> 00:09:58,764 గుడ్ మార్నింగ్, వైట్. బాబూ, నువ్వు ఇంకా ముస్తాబు కాలేదేంటి? 194 00:09:58,765 --> 00:10:01,560 హేయ్, నాన్నా. నేను ఊరికే నా మార్నింగ్ డైరీ రాసుకుంటున్నాను, ఆ తరువాత… 195 00:10:02,394 --> 00:10:03,395 హేయ్. 196 00:10:03,937 --> 00:10:05,730 రివర్ ఇంకా బ్రేక్ ఫాస్ట్ చేయలేదు అనుకుంటా. 197 00:10:05,731 --> 00:10:07,857 - వాడికి తిండి పెట్టాల్సిన బాధ్యత నీదే, సరేనా? - అవును. అందుకు సారీ. 198 00:10:07,858 --> 00:10:09,318 జాయ్ ఆంటీ కిచెన్ ని స్వాధీనం చేసుకుంది. 199 00:10:10,027 --> 00:10:12,195 గుడ్ మార్నింగ్. 200 00:10:12,196 --> 00:10:14,072 మొత్తం మాంసం అంతా గరాజ్ ఫ్రీజర్ కి మార్చేస్తే నీకేం ఫర్వాలేదు కదా? 201 00:10:14,740 --> 00:10:16,532 నువ్వు మార్చకపోతేనే నయం, కానీ… 202 00:10:16,533 --> 00:10:17,825 ఇక్కడ ఏం జరుగుతోంది? 203 00:10:17,826 --> 00:10:19,452 - గుడ్ మార్నింగ్, క్లారా. - గుడ్ మార్నింగ్. 204 00:10:19,453 --> 00:10:20,953 హేయ్, బ్రేక్ ఫాస్ట్ కి ముందు మొబైల్స్ అవి చూడద్దు. 205 00:10:20,954 --> 00:10:22,538 - నీకు తెలుసు కదా. - ఓహ్, దేవుడా. సారీ. 206 00:10:22,539 --> 00:10:23,873 అది నా పొరపాటే. నేనే తనకి నా ఫోన్ ఇచ్చాను. 207 00:10:23,874 --> 00:10:25,541 దాన్ని ఆపేయ్, వెళ్లి బ్రేక్ ఫాస్ట్ చేయి. 208 00:10:25,542 --> 00:10:26,959 - సరే. - హేయ్, వైట్. 209 00:10:26,960 --> 00:10:28,044 బాబూ? రా, డూడ్. 210 00:10:28,045 --> 00:10:29,962 - వెళ్లి డ్రెస్ చేసుకో. ఇంటి పనులు చేయాలి. - సరే. 211 00:10:29,963 --> 00:10:31,422 నిజానికి, ఖాయ్ నా బాత్ రూమ్ వాడుతోంది. 212 00:10:31,423 --> 00:10:32,840 తనకి కాస్త స్పేస్ ఇవ్వాలి అనుకున్నాను. 213 00:10:32,841 --> 00:10:34,258 హేయ్. నీ హూడీ తీసుకుంటే ఏమీ అనుకోవు కదా? 214 00:10:34,259 --> 00:10:35,469 నువ్వు తీసుకోకపోవడమే నయం. 215 00:10:36,303 --> 00:10:37,471 నేను ఇప్పటికే తీసేసుకున్నాను. 216 00:10:38,222 --> 00:10:39,223 మాథ్యూ. 217 00:10:40,057 --> 00:10:41,140 ఏంటి? 218 00:10:41,141 --> 00:10:44,810 నేను మాత్రమేనా లేదా హారెల్సన్స్ కూడా వెళ్లిపోవాలా? 219 00:10:44,811 --> 00:10:47,647 వాళ్లు ఇక్కడికి వచ్చాక, వారం రోజుల నుంచి అంతా గందరగోళంగానే ఉంది. 220 00:10:47,648 --> 00:10:48,981 - అవును, అవును. - మాథ్యూ, 221 00:10:48,982 --> 00:10:51,317 రివర్ ఇప్పుడు ఆ బస్సు పైకి ఎక్కేశాడు తెలుసా, 222 00:10:51,318 --> 00:10:53,486 పైగా వాడికి బస్సు పైకి ఎలా ఎక్కాలో ఆ వూడీయే చూపించాడట? 223 00:10:53,487 --> 00:10:54,612 తెలియదు. 224 00:10:54,613 --> 00:10:56,614 రివర్! బస్సు దిగు! 225 00:10:56,615 --> 00:10:59,909 ఈ హారెల్సన్ దండయాత్రని నువ్వు భరించడం నాకు ఆశ్చర్యంగా ఉంది. 226 00:10:59,910 --> 00:11:02,703 వూడీ భార్య మాథ్యూ వైపు ఒక రకంగా చూడటం నేను గమనించాను. 227 00:11:02,704 --> 00:11:05,331 సరే, ఇంక చాలు, సరేనా? హారెల్సన్స్ ఇక్కడికి రావడం మాకు సంతోషంగానే ఉంది. 228 00:11:05,332 --> 00:11:06,999 అవును నిజంగానే మనం సంతోషంగా ఉన్నాం. 229 00:11:07,000 --> 00:11:09,418 ఇంకా ఆ హిప్పీ డిప్పీ అల్లరి పిల్లలు ఇల్లంతా గందరగోళం చేస్తుంటే 230 00:11:09,419 --> 00:11:12,588 మీరిద్దరూ ఇలా మూలన కూర్చుని కూడా బాధపడకపోవడం నాకు సంతోషంగా ఉంది. 231 00:11:12,589 --> 00:11:14,340 వాళ్లు ఇద్దరూ ఆడపిల్లలే కదా. 232 00:11:14,341 --> 00:11:17,635 దాని అర్థం నువ్వు చిన్నపిల్లవి కాదంటావు. 233 00:11:17,636 --> 00:11:21,348 హేయ్, మీ నాయనమ్మని నేను కాసేపు పక్కకి తీసుకువెళితే ఏమీ అనుకోరు కదా? 234 00:11:22,057 --> 00:11:24,392 అయితే ఇదా నీ పెద్ద ప్లాన్? 235 00:11:24,393 --> 00:11:27,103 నా కుటుంబం గురించి విష ప్రచారం చేస్తున్నావా? 236 00:11:27,104 --> 00:11:31,983 ఏంటి? నేను ఒక మంచి, వృద్ధురాలిని, ఆ దయగల ప్రభువు నన్ను స్వర్గానికి తీసుకుపోతాడని ఎదురుచూస్తున్నదాన్ని. 237 00:11:31,984 --> 00:11:33,317 చూడు, నా గురించి ఇంకా 238 00:11:33,318 --> 00:11:35,820 మాథ్యూ గురించి నిజం తెలుసుకునే వరకూ నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. 239 00:11:35,821 --> 00:11:37,656 నిన్ను చూసి నేను భయపడటం లేదు, మా మాక్. 240 00:11:40,826 --> 00:11:42,244 ఓహ్, బాబు. తను చాలా భయపెడుతుంది. 241 00:11:42,870 --> 00:11:44,705 హాలీవుడ్ డిష్ 242 00:11:51,003 --> 00:11:52,004 హలో, నాన్నా. 243 00:11:52,838 --> 00:11:56,382 అమ్మాయి, నీతో ఒక విషయం చర్చించాల్సి ఉంది. 244 00:11:56,383 --> 00:11:58,134 నువ్వెందుకు అంత నాటకీయంగా మాట్లాడతావు? 245 00:11:58,135 --> 00:11:59,761 అందరూ అదే మాట అంటారెందుకు… 246 00:12:00,721 --> 00:12:01,722 విను… 247 00:12:03,724 --> 00:12:05,184 మా మాక్, ఒక రోజు రాత్రి, 248 00:12:06,059 --> 00:12:10,480 తనకి మా నాన్న గురించి తెలుసని చెప్పింది, అంటే, ఆయన తెలుసట. 249 00:12:11,648 --> 00:12:13,399 - అవునా? - బైబిల్ పరంగా. 250 00:12:13,400 --> 00:12:18,363 అలాగే మాథ్యూ తండ్రి నిజానికి అతని తండ్రి కాకపోవచ్చని ఆమె నర్మగర్భంగా చెప్పింది. 251 00:12:19,114 --> 00:12:20,282 దాని అర్థం… 252 00:12:23,493 --> 00:12:25,203 నువ్వు, మాథ్యూ బ్రదర్స్ కావచ్చు అంటావా? 253 00:12:25,204 --> 00:12:27,372 - యస్. - ఓరి బాబోయ్. 254 00:12:28,290 --> 00:12:29,583 ఓరి బాబోయ్. 255 00:12:30,542 --> 00:12:32,960 నా ఉద్దేశం, నువ్వు బాగానే ఉన్నావా? నీకెలా అనిపిస్తోంది? 256 00:12:32,961 --> 00:12:34,712 నేను బాగున్నానా? నాకు అంతా చాలా బాగా అనిపిస్తోంది. 257 00:12:34,713 --> 00:12:36,005 వాడు నా బెస్ట్ ఫ్రెండ్. 258 00:12:36,006 --> 00:12:37,424 అది చాలా అద్భుతమైన విషయం కదా. 259 00:12:38,050 --> 00:12:40,843 కానీ, అలాగే, వాడికి వాళ్ల నాన్నంటే చాలా ఇష్టం, 260 00:12:40,844 --> 00:12:43,971 ఇంకా బహుశా ఈ విషయం తెలిస్తే వాడి హృదయం బద్దలైపోవచ్చు. 261 00:12:43,972 --> 00:12:46,057 బహుశా వాటి ఎన్నికల ప్రచారం కూడా గందరగోళం అయిపోవచ్చు. 262 00:12:46,058 --> 00:12:48,851 బహుశా దానితో మా స్నేహం కూడా తెగిపోవచ్చు. 263 00:12:48,852 --> 00:12:52,730 నాకు తెలియదు. నాకు అది ఖచ్చితంగా తెలిసే వరకూ నేను ఎవ్వరికీ ఏమీ చెప్పలేను కూడా. 264 00:12:52,731 --> 00:12:54,190 నేను ఇప్పుడు ఈ బరువుని మోస్తున్నాను. 265 00:12:54,191 --> 00:12:58,027 నేను ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేకపోతున్నాను, అది నన్ను తినేస్తోంది. 266 00:12:58,028 --> 00:13:00,864 సరే, అంటే, చాలా సారీ, నాన్నా. 267 00:13:02,115 --> 00:13:05,368 అలాగే, ఈ విషయం నాకెందుకు చెబుతున్నావు? 268 00:13:05,369 --> 00:13:07,161 నాకు ఒక తెలివైన మనిషి కావాలి, 269 00:13:07,162 --> 00:13:09,456 నాకు తెలిసిన చాలా తెలివైన అమ్మాయివి నువ్వే. 270 00:13:11,959 --> 00:13:12,960 థాంక్స్. 271 00:13:14,127 --> 00:13:16,880 సరే. మనం డిఎన్ఏ పరీక్ష చేయిద్దాం. 272 00:13:17,506 --> 00:13:20,424 మనం మాథ్యూ వెంట్రుకలు లేదా లాలాజలం కొద్దిగా సేకరిద్దాం. 273 00:13:20,425 --> 00:13:21,884 ఇవి చాలా గొప్ప ఐడియాలు. 274 00:13:21,885 --> 00:13:24,428 ఆ తరువాత వాటిని ఒక ల్యాబ్ కి పంపించి పరీక్ష చేయిద్దాం. 275 00:13:24,429 --> 00:13:26,055 దానికి కేవలం కొద్ది వారాల సమయం పట్టచ్చు. 276 00:13:26,056 --> 00:13:27,515 మనకి అంత గడువు లేదు. 277 00:13:27,516 --> 00:13:29,559 ఆ నిజాన్ని నేను తెలుసుకోవడం మా మాక్ కి ఇష్టంలేదు. 278 00:13:29,560 --> 00:13:31,644 ఆమె మనల్ని ఈ ఇంటి నుంచి తరిమేయడానికి చాలా ప్రయత్నిస్తోంది. 279 00:13:31,645 --> 00:13:35,399 సరే, అయితే ఆమె ఆ పని చేయకుండా మనమే ఒక ఐడియాని ఆలోచించాలి. 280 00:13:35,941 --> 00:13:37,108 అవును. 281 00:13:37,109 --> 00:13:38,277 అవును, అవును, అవును. 282 00:13:39,778 --> 00:13:44,907 గతంలో నేను గొప్ప సక్సెస్ సాధించిన ఒక పక్కా ఐడియా ఒకటి నా దగ్గర ఉంది. 283 00:13:44,908 --> 00:13:46,158 నీకు అది సాధ్యం కాదు… 284 00:13:46,159 --> 00:13:47,411 హేయ్, పిల్లలూ! 285 00:13:48,203 --> 00:13:51,455 ఓహ్, దేవుడా, కుక్కపిల్ల. 286 00:13:51,456 --> 00:13:52,540 అవును కుక్కపిల్లే. 287 00:13:52,541 --> 00:13:56,169 ఒక చక్కని ముద్దొచ్చే కుక్కపిల్ల కేవలం మీ కోసం. 288 00:13:56,170 --> 00:13:58,880 వుడ్, మాకు కుక్కపిల్ల వద్దు. చాలా థాంక్స్. 289 00:13:58,881 --> 00:14:00,339 దాన్ని పెంచడం కుదరదు. ఈ విషయంలో చర్చ లేదు. 290 00:14:00,340 --> 00:14:02,258 ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? 291 00:14:02,259 --> 00:14:06,846 ఇది కేవలం పాత మిత్రుడు వూడీ అంకుల్, మాథ్యూ ఇంకా అతని కుటుంబానికి ఇస్తున్న 292 00:14:06,847 --> 00:14:09,057 అన్నింటికన్నా అతి గొప్ప బహుమతి… 293 00:14:10,225 --> 00:14:12,101 - ప్రేమ. - ప్రేమా? ఆహ్… హా. 294 00:14:12,102 --> 00:14:14,645 అది ఫర్నిచర్ తినేస్తుంది, ఇంకా దాదాపు మూడు కిలోల మలవిసర్జన చేస్తుంది, 295 00:14:14,646 --> 00:14:16,355 దాన్నంతా ఎవడు శుభ్రం చేస్తాడో నీకు తెలుసు. 296 00:14:16,356 --> 00:14:18,399 - వద్దు. - లేదు, లేదు, బాబు. 297 00:14:18,400 --> 00:14:19,901 అది నిజానికి మట్టి నేలకి మంచిది. 298 00:14:19,902 --> 00:14:21,819 నా పెరడంతా దాని మలంతో నిండటం నాకు ఇష్టం లేదు. 299 00:14:21,820 --> 00:14:23,863 దాని మలం అంత ఎక్కువేమీ ఉండదు. 300 00:14:23,864 --> 00:14:25,489 నా ఉద్దేశం, లిటిల్ వూడీ కేవలం ఒక కుక్కపిల్ల. 301 00:14:25,490 --> 00:14:27,658 - లిటిల్ వూడీ ఏంటి? - అంటే, దాన్ని వాళ్లు ఏ పేరుతో పిలిచినా సరే. 302 00:14:27,659 --> 00:14:29,285 నాకు నా లిటిల్ వూడీ నచ్చింది. 303 00:14:29,286 --> 00:14:30,453 సరే, అలాగే. 304 00:14:30,454 --> 00:14:33,789 పిల్లలూ, కొద్ది గంటల పాటు దానితో ఆడుకోండి, కానీ అది మన కుక్క కాదు. 305 00:14:33,790 --> 00:14:36,459 మర్చిపోకండి, మీరు ఇంటి పనులు చేయాలి ఇంకా సాయంత్రం లోకి ఆ పనులు పూర్తి చేయాలి. 306 00:14:36,460 --> 00:14:38,127 సర్. అలాగే, సర్. 307 00:14:38,128 --> 00:14:40,839 హేయ్, సారీ, కానీ ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? 308 00:14:41,465 --> 00:14:44,175 కొన్నిసార్లు ఏదైనా క్రేజీగా జరిగి పరిస్థితులు చేయిజారిపోతే, 309 00:14:44,176 --> 00:14:47,136 మా నాన్న ఒక జనరల్ గా ప్రవర్తించి, మమ్మల్ని అందరినీ అదుపులో పెడతాడు, 310 00:14:47,137 --> 00:14:48,472 అది, ఎలాగంటే… 311 00:14:49,515 --> 00:14:51,182 నా ఉద్దేశం, మీకు ఎప్పుడయినా క్రమశిక్షణ నేర్పించారా? 312 00:14:51,183 --> 00:14:52,850 ఎప్పుడైనా మేము మరీ చెడ్డ పనులు చేసినప్పుడు, 313 00:14:52,851 --> 00:14:55,979 కానీ అప్పుడు నన్ను పెంచుకున్న విషయాన్ని గుర్తు చేస్తాను దానితో మా నాన్న విచిత్రంగా మారిపోయి వదిలేస్తాడు. 314 00:14:58,398 --> 00:14:59,650 సరే… 315 00:15:00,943 --> 00:15:03,736 - ఏంటి? - చాలా బాగుంది, కదా? 316 00:15:03,737 --> 00:15:05,322 కుక్కలు అతుక్కుపోతాయి. 317 00:15:05,822 --> 00:15:08,824 డైవోర్స్ తీసుకోవడానికి సిద్ధమైన ఎన్నో కుటుంబాలు, 318 00:15:08,825 --> 00:15:12,078 ఒక కుక్కపిల్లని పెంచుకుంటే, షబూమ్, ఇంకో రెండేళ్లు కలిసుంటారు కదా? 319 00:15:12,079 --> 00:15:14,038 చూడు, నువ్వు చేసిన పని నాకేమీ అర్థం కావడం లేదు, 320 00:15:14,039 --> 00:15:15,541 కానీ నువ్వు కాస్త కింది స్థాయి మేధావివి కావచ్చు. 321 00:15:16,124 --> 00:15:17,291 ఏం అన్నావు? 322 00:15:17,292 --> 00:15:19,461 ఇందులో కింది స్థాయి అనేది ఏమీ లేదు, చూడు, 323 00:15:20,003 --> 00:15:23,714 నా ఉద్దేశం, నన్ను నేనెప్పుడూ పుస్తకజ్ఞానం, లోకజ్ఞానం ఉన్నవాడిగా అనుకున్నాను, 324 00:15:23,715 --> 00:15:27,803 కానీ ఇప్పుడు నా తెలివితేటల్లో మేధావి అనే పదాన్ని కూడా చేర్చుకోవాలి. 325 00:15:29,179 --> 00:15:30,389 అవును. 326 00:15:30,973 --> 00:15:33,140 చూడు, మీ నాన్న మనల్ని ఈ ఆకులన్నీ ఏరమన్నాడని నాకు తెలుసు, 327 00:15:33,141 --> 00:15:35,227 కానీ ఇది అసలు మీ ప్రాపర్టీయేనా? 328 00:15:43,569 --> 00:15:44,611 ఓహ్, దేవుడా. చూడు. 329 00:15:45,904 --> 00:15:47,697 ఇది చూడు. ఇది రెడ్ ఓక్ చెట్టు కాయ. 330 00:15:47,698 --> 00:15:49,198 నీకు కాయ దొరికిందా? 331 00:15:49,199 --> 00:15:51,742 ఆగు. ఈ అడవిలోనా? అది… అది నమ్మశక్యంగా లేదు. 332 00:15:51,743 --> 00:15:54,370 అవును, సరే. నీకు తెలుసా, నా చిన్నప్పుడు నేను వీటిని సేకరించేవాడిని. 333 00:15:54,371 --> 00:15:57,206 అవి సూచించే విషయం నాకు మంచిగా అనిపిస్తుంది, తెలుసా? 334 00:15:57,207 --> 00:15:59,333 సరే, దానికి చాలా విషయం ఉందన్నమాట. 335 00:15:59,334 --> 00:16:00,544 దాదాపుగా చాలా ఉంది. 336 00:16:01,461 --> 00:16:02,545 అవును, నాకు తెలియదు. 337 00:16:02,546 --> 00:16:06,549 అంటే నాకు… నాకు ఈ ఆలోచన నచ్చుతుంది, ఈ విత్తనం ఇంత చిన్నదే కావచ్చు, 338 00:16:06,550 --> 00:16:09,678 కానీ ఒక రోజు ఇది ఒక పెద్ద ఓక్ వృక్షంగా ఎదురుగుతుంది. చూడు, ఇంకా… 339 00:16:10,762 --> 00:16:11,889 సరే… 340 00:16:12,431 --> 00:16:15,641 అంటే, ఇదిగో, బహుశా ఎప్పుడైనా నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు 341 00:16:15,642 --> 00:16:17,602 లేదా నువ్వు ఎంత అద్భుతమైనదానివో మర్చిపోయినా, 342 00:16:17,603 --> 00:16:19,353 నువ్వు ఈ చిన్న గింజని తల్చుకోవచ్చు, 343 00:16:19,354 --> 00:16:21,773 అప్పుడు నువ్వెంత స్ట్రాంగ్ గా ఉంటావో నువ్వు తెలుసుకోవచ్చు. 344 00:16:27,613 --> 00:16:29,071 నిజానికి నేను జోక్ చేస్తున్నాను అనుకో. 345 00:16:29,072 --> 00:16:31,949 నేను… ముఖ్యంగా ఇది ఒక పోలికతో కూడిన జోక్ లాంటిది. 346 00:16:31,950 --> 00:16:34,118 ఇది… నిజానికి, అంటే, నేను ఈ కాయల్ని సేకరించేవాడిని కాను. 347 00:16:34,119 --> 00:16:36,287 నా బెడ్ రూమ్ లో అన్నీ చక్కగా సర్దిన షెల్ఫ్ లాంటిది ఏదీ లేదు… 348 00:16:36,288 --> 00:16:38,289 హేయ్, నువ్వు చెప్పింది నిజంగా చాలా బాగుంది. 349 00:16:38,290 --> 00:16:41,751 థాంక్యూ. సరే. సారీ. 350 00:16:41,752 --> 00:16:42,794 సరే, వెళదాం పద. 351 00:16:45,214 --> 00:16:47,632 - సరే, ఇప్పుడు అలా దొర్లగలవా? - లిటిల్ వూడీ! 352 00:16:47,633 --> 00:16:49,592 ఇదిగో. అక్కడ నీకు కొన్ని ట్రీట్స్ ఉన్నాయి. 353 00:16:49,593 --> 00:16:51,219 దొర్లు. కూర్చో. 354 00:16:51,220 --> 00:16:52,512 ఆహ్… హా. 355 00:16:52,513 --> 00:16:54,514 - లిటిల్ వూడీ, నువ్వు దొర్లగలవా? - లిటిల్ వూడీ! 356 00:16:54,515 --> 00:16:56,182 - దొర్లు, ప్లీజ్. - హేయ్, క్లారా? క్లారా, స్వీటీ. 357 00:16:56,183 --> 00:16:58,434 హేయ్, మనం… మనం మళ్లీ ఇంటి పనులు మొదలుపెడదామా, ప్లీజ్? 358 00:16:58,435 --> 00:17:00,144 ఇది నా కోసం దొర్లడం లేదు, నాన్నా. 359 00:17:00,145 --> 00:17:03,064 సరే, అది ఎందుకంటే ఒక కుక్కకి ట్రెయినింగ్ ఇవ్వడానికి చాలా రోజులు పడుతుంది, స్వీటీ. 360 00:17:03,065 --> 00:17:05,107 అంత టైమ్ నీకు ఉండదు. 361 00:17:05,108 --> 00:17:06,817 వెళ్లి మన ఇంటి పనులు పూర్తి చేద్దాం పద, సరేనా? 362 00:17:06,818 --> 00:17:08,277 రివర్స్, ట్రీట్స్ తినడం తగ్గించు. 363 00:17:08,278 --> 00:17:09,487 నేను వాటిని తినచ్చా? 364 00:17:09,488 --> 00:17:11,614 నీకు కావాల్సినన్ని ట్రీట్స్ తిను. కానీ మీ అమ్మకి మాత్రం చెప్పకు. 365 00:17:11,615 --> 00:17:14,366 సరే, ఎవరు వచ్చారో చూడండి. 366 00:17:14,367 --> 00:17:15,992 మిస్టర్ మాగ్నానిమస్. 367 00:17:15,993 --> 00:17:17,371 అందరికీ ఇష్టమైన అంకుల్. 368 00:17:17,871 --> 00:17:18,954 నీ ఎత్తులు గమనిస్తున్నా, మిత్రమా. 369 00:17:18,955 --> 00:17:22,708 ఒక కుక్కపిల్లని తెచ్చి నా పిల్లల్ని మచ్చిక చేసుకోవాలని చూస్తున్నావు కదా. 370 00:17:22,709 --> 00:17:27,838 ఇలా చూడు, బాబు. సరైన సమయం వచ్చినప్పుడు ఒక తండ్రి తన పిల్లలకి కుక్కపిల్లని కానుకగా ఇస్తాడు. 371 00:17:27,839 --> 00:17:30,758 కానీ పనీపాటా లేక, ఊరికే గాలికి తిరుగుతూ, హఠాత్తుగా ఊడిపడే అంకుల్ ఇచ్చే కానుక కాదు అది, 372 00:17:30,759 --> 00:17:32,677 "హేయ్, మీ కోసం ఏం తెచ్చానో చూడండి" అని తరువాత వెళ్లిపోతాడు. 373 00:17:32,678 --> 00:17:35,263 అప్పుడు ఆ కుక్కని ఎవరు చూసుకుంటారు? నేనే కదా. 374 00:17:35,264 --> 00:17:37,723 పనీపాటా లేక, ఊరికే గాలికి తిరగడం అనే మాటలకి నేను అభ్యంతరం చెబుతున్నాను… 375 00:17:37,724 --> 00:17:39,642 - నిజంగానా? - సరే, విన్నానులే. 376 00:17:39,643 --> 00:17:41,018 - విన్నావా? సరే, మరి. మంచిది. - ఆహ్… హా. 377 00:17:41,019 --> 00:17:43,187 నేను గనుక, అంటే, దానికి మలవిసర్జన ట్రెయినింగ్ ఇస్తే, నీకు ఉపయోగపడచ్చేమో? 378 00:17:43,188 --> 00:17:45,439 - నువ్వే మలవిసర్జన ట్రెయినింగ్ ఇస్తావా? - నా షెడ్యూలులో కొద్దిగా సమయం ఉంటుంది. 379 00:17:45,440 --> 00:17:47,358 "కొద్ది సమయం." అదే. ఇక్కడ అదే అసలు సమస్య. 380 00:17:47,359 --> 00:17:48,818 - అంతా అదుపు తప్పిపోయింది. - ఏంటి? 381 00:17:48,819 --> 00:17:50,945 నువ్వు ఇక్కడికి వచ్చిన రోజు నుంచి ప్రతి ఒక్కరికీ ఆ కొద్ది సమయమే ఎక్కువైంది. 382 00:17:50,946 --> 00:17:52,446 నాకు ఆ విషయంలో మెల్లగా కోపం వస్తోంది. 383 00:17:52,447 --> 00:17:55,075 నా ఏకాగ్రతకి ఇంక భంగం కలిగించుకోలేను. సరేనా? 384 00:17:56,326 --> 00:17:57,995 వెనక్కి రా, లిటిల్ వూడీ. వెనక్కి రా! 385 00:17:59,413 --> 00:18:01,747 మట్టి నేలలకి ఎండుటాకులు కూడా మంచివే తెలుసా. 386 00:18:01,748 --> 00:18:02,916 మంచి విషయం! కొన్ని ఆకులు ఏరు. 387 00:18:06,712 --> 00:18:08,046 నువ్వు గుడ్ బాయ్ వి. 388 00:18:09,131 --> 00:18:10,132 ఇప్పుడు ఇలా ఉండు. 389 00:18:10,632 --> 00:18:12,800 ఉండు. కూర్చో. లేదు. వద్దు. 390 00:18:12,801 --> 00:18:14,594 లిటిల్ వూడీ. 391 00:18:14,595 --> 00:18:16,722 నువ్వు అతితెలివి ప్రదర్శించావు, హారెల్సన్. 392 00:18:17,723 --> 00:18:20,517 మాథ్యూకి అన్నీ చాలా పద్ధతిగా, కట్టుదిట్టంగా ఉంచడం ఇష్టమని నీకు తెలుసు కదా. 393 00:18:21,101 --> 00:18:25,104 ఒక అదుపు తప్పిన మురికి, వీధి కుక్క 394 00:18:25,105 --> 00:18:26,856 అన్నీ పాడు చేయడం తనకి అస్సలు నచ్చదు. 395 00:18:26,857 --> 00:18:29,484 నీ వృషణాల్ని నేరుగా బ్లెండర్ మిక్సీలో వేసినట్లుగా నీ పరిస్థితి తయారైంది. 396 00:18:30,068 --> 00:18:32,279 నా వృషణాలు బాగానే ఉన్నాయి, మా మాక్. 397 00:18:32,779 --> 00:18:35,656 కుక్కపిల్లల్ని ఎవ్వరూ కాదనలేరు. 398 00:18:35,657 --> 00:18:39,410 మేం ప్రేమించుకునే తొలినాళ్లలో జాయ్ కి నేను ఒక కుక్కపిల్లని ఇచ్చాను, ఇప్పుడు మేం ఎలా ఉన్నామో చూడు. 399 00:18:39,411 --> 00:18:41,621 ఓహ్, అవును. ఆమె చాలా గొప్పగా బతుకుతోంది. 400 00:18:41,622 --> 00:18:46,209 పాపం ఆ అమ్మాయిని తన ఇష్టానికి విరుద్ధంగా బంధించారని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది. 401 00:18:46,210 --> 00:18:49,253 ఒక మగాడు ఇంకా ఒక కుక్క పాత్రలు ఉండే సినిమాలు చూశావా? 402 00:18:49,254 --> 00:18:52,965 అవి ఎప్పుడూ కుక్కని ద్వేషిస్తూ మొదలవుతాయి, కానీ చివరికి… 403 00:18:52,966 --> 00:18:54,842 హా? అవి కుటుంబంలో భాగం అవుతాయి. 404 00:18:54,843 --> 00:18:57,554 కానీ నువ్వు హాలీవుడ్ సినిమాలు చెబుతున్నావు. నేను వాస్తవ జీవితం గురించి మాట్లాడుతున్నాను. 405 00:18:58,055 --> 00:19:02,725 కుక్కలు మనల్ని చాలా చిరాకు పెడతాయి. అందుకే వాటిని కుక్కలు అంటారు. 406 00:19:02,726 --> 00:19:05,728 హేయ్, అన్నిసార్లూ నువ్వే గెలవలేవు, సరే. 407 00:19:05,729 --> 00:19:07,104 నిన్ను నువ్వు నిందించుకోకు. 408 00:19:07,105 --> 00:19:11,025 ఒక దిగువ స్థాయి మేధావిని చాలామంది గుర్తించిన వ్యక్తితో మాటలతో పోటీ పడటం చాలా కష్టం. 409 00:19:11,026 --> 00:19:13,862 సరే, నువ్వు ఇప్పుడు ఒక పెద్ద కుక్క పెంట మీద నిలబడి ఉన్నావు, మేధావి. 410 00:19:19,535 --> 00:19:20,536 నాకు తెలుసు. 411 00:19:21,036 --> 00:19:23,664 ఇది ఆర్గానిక్. జీవిత చక్రం. 412 00:19:25,207 --> 00:19:27,042 ప్రతి దానికీ నీ దగ్గర జవాబు ఉంటుంది. 413 00:19:27,835 --> 00:19:29,336 ఏదో ఒక రోజు నీ నోరు నువ్వే మూసుకుంటావు. 414 00:19:29,837 --> 00:19:31,964 దిగువ స్థాయి మూర్ఖుడి మాదిరిగా. 415 00:19:35,217 --> 00:19:36,218 చెత్త. 416 00:19:37,010 --> 00:19:40,179 నా మోకాలి మీద కూడా పడిందా? అయ్యో. 417 00:19:40,180 --> 00:19:42,724 {\an8}ఆర్గానిక్ పీనట్ బటర్ 418 00:19:50,065 --> 00:19:51,567 ప్రదర్శనకి వేళయింది, చెత్తవెధవ. 419 00:19:57,364 --> 00:19:58,489 అమ్మా? 420 00:19:58,490 --> 00:20:00,032 సారీ. 421 00:20:00,033 --> 00:20:01,868 నేను నిశ్శబ్దంగా ఏడుస్తానులే. 422 00:20:01,869 --> 00:20:04,245 లేదు. ఏం జరుగుతోంది, హేయ్? 423 00:20:04,246 --> 00:20:06,163 నాకు దాని గురించి మాట్లాడాలని లేదు. 424 00:20:06,164 --> 00:20:07,540 కానీ, నీకు మాట్లాడాలని ఉందనుకుంటా. 425 00:20:07,541 --> 00:20:10,126 నువ్వు ఇక్కడ కూర్చుని బిగ్గరగా ఏడుస్తున్నావు. 426 00:20:10,127 --> 00:20:11,878 దేని గురించో మాట్లాడాలి అనుకుంటున్నట్లుంది. ఏం అయింది? 427 00:20:11,879 --> 00:20:15,841 ఇందాక మీ నాన్న వస్తువులు చూస్తున్నాను, అప్పుడు ఆయన కాలేజ్ జెర్సీ దొరికింది. 428 00:20:16,884 --> 00:20:17,967 అది నాన్నదా? 429 00:20:17,968 --> 00:20:20,845 ఆ హై స్కూలులో వేళ్లాడదీసిన జెర్సీ ఒక్కటే మిగిలిందని అనుకున్నాను. 430 00:20:20,846 --> 00:20:23,473 ఇదిగో. దీన్ని నువ్వు వేసుకోవాలని నా కోరిక. 431 00:20:24,099 --> 00:20:29,353 మీ నాన్న ఎవరనేది నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలన్నది నా కోరిక. 432 00:20:29,354 --> 00:20:30,355 తప్పకుండా. 433 00:20:31,648 --> 00:20:33,107 అమ్మా, ఇది చాలా గొప్పగా ఉంది. 434 00:20:33,108 --> 00:20:35,359 అవును, గొప్పగా ఉంది. 435 00:20:35,360 --> 00:20:37,653 ఇన్ని సంవత్సరాల తరువాత దొరికింది. 436 00:20:37,654 --> 00:20:39,864 ఇన్ని సంవత్సరాలుగా ఇంకా ఏవేం వస్తువులు దాచావు, హా? 437 00:20:39,865 --> 00:20:41,658 - అది గొప్ప ప్రశ్న. - లవ్ యూ. 438 00:20:42,326 --> 00:20:43,951 మనం ఆ కుక్కని తిరిగి ఇచ్చేయాలి కదా? 439 00:20:43,952 --> 00:20:45,954 నా ఆఫీసులో ఇది పెట్టడానికి ఒక చక్కని ఫ్రేమ్ ఉంది. 440 00:20:46,496 --> 00:20:48,040 నువ్వు ఏం వ్యూహం పన్నుతున్నావు, లేడీ? 441 00:20:49,166 --> 00:20:52,669 అయ్యో, ఆ అందమైన చిన్న సందు పళ్ళ గురించి నువ్వేం కంగారు పడకు, వుడ్ పెకర్. 442 00:20:59,218 --> 00:21:00,676 ఎంత గొప్ప రోజు, మిత్రమా? 443 00:21:00,677 --> 00:21:03,304 మొదటగా ఒక కుక్క, ఇప్పుడు ఇది. రెండు గొప్ప కానుకలు. 444 00:21:03,305 --> 00:21:04,388 లేదు, ఒక్కటే గొప్ప కానుక. 445 00:21:04,389 --> 00:21:06,182 చూడు, జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని మనం కోల్పోయినప్పుడు, 446 00:21:06,183 --> 00:21:08,351 వాళ్లని గుర్తు చేసుకోవడానికి మనం కొత్త మార్గాలేమీ ఆలోచించము. 447 00:21:08,352 --> 00:21:11,771 అలాంటి సమయంలో ఊహించని ఒక కానుక ఇలా వచ్చి అది… 448 00:21:11,772 --> 00:21:13,648 ఇది చాలా బాగుంది, బాబు. 449 00:21:13,649 --> 00:21:14,899 - హేయ్, హేయ్! - నేను చూసుకుంటా. 450 00:21:14,900 --> 00:21:17,486 - హేయ్. హేయ్, హేయ్. లేదు, లేదు, లేదు! - లిటిల్ వూడీ! నేను చూసుకుంటా! 451 00:21:18,237 --> 00:21:19,362 వెళ్లు, వూడీ, దాన్ని పట్టుకో! 452 00:21:19,363 --> 00:21:20,530 దాన్ని వదిలేయ్. వదిలేయ్. 453 00:21:20,531 --> 00:21:21,697 - నన్ను అవమానిస్తున్నావు. - వదిలేయ్! 454 00:21:21,698 --> 00:21:22,991 లేదు, లేదు. లేదు! 455 00:21:23,825 --> 00:21:25,327 పట్టుకో, లిటిల్ వూడీ! 456 00:21:25,827 --> 00:21:26,828 వద్దు! 457 00:21:27,621 --> 00:21:28,622 సరే. 458 00:21:29,122 --> 00:21:30,831 గుడ్ న్యూస్ ఏమిటంటే కాలర్ ఇంకా గట్టిగానే ఉంది. 459 00:21:30,832 --> 00:21:33,125 నీకు తెలుసా, ఒక వస్త్రంలో అతి ముఖ్యమైన భాగం… 460 00:21:33,126 --> 00:21:35,461 వుడ్, ఆ చెత్త కుక్కని నా ఇంటి నుంచి వెంటనే బయటకి తరిమేయ్. 461 00:21:35,462 --> 00:21:36,671 - నాన్నా. నాన్నా. - ఏంటి? 462 00:21:36,672 --> 00:21:38,590 నువ్వు కుక్క పెంట మీద నిలబడ్డావు. 463 00:21:39,675 --> 00:21:41,425 చెత్త. డామిట్. 464 00:21:41,426 --> 00:21:43,846 బాబూ, సారీ. మేము దాన్ని వెంటనే శుభ్రం చేయిస్తాము. 465 00:21:44,429 --> 00:21:45,555 - జాయ్! - నీకో విషయం తెలుసా? 466 00:21:45,556 --> 00:21:48,558 మీరంతా సోమవారం కల్లా ఇక్కడి నుంచి వెళ్లిపోతే మంచిదేమో, హా? 467 00:21:48,559 --> 00:21:50,185 చెత్త. 468 00:21:51,770 --> 00:21:54,356 ఆయన లిటిల్ వూడీ గురించి అంటున్నాడా లేదా పెద్ద వూడీ గురించి అంటున్నాడా? 469 00:21:55,107 --> 00:21:56,108 మా ఇద్దరి గురించి అన్నట్లుంది. 470 00:21:57,234 --> 00:22:00,027 నా జీవితంలో ఇది చాలా ఘోరమైన రోజు! 471 00:22:00,028 --> 00:22:01,904 హేయ్, బుజ్జీ. మరేం ఫర్వాలేదు. మనం ఈ సమస్యని పరిష్కరించగలం. 472 00:22:01,905 --> 00:22:03,489 సరే, ఇక్కడ ఏం జరుగుతోంది? 473 00:22:03,490 --> 00:22:05,658 నాన్న ఆ కుక్కపిల్లని వూడీ అంకుల్ తో బయటకి పంపించేశాడు. 474 00:22:05,659 --> 00:22:07,618 - లేదు. - మెక్ కోనహేస్! 475 00:22:07,619 --> 00:22:09,453 ఏం జరుగుతోందో నాకు చెబుతావా? 476 00:22:09,454 --> 00:22:12,623 ఆకులు ఎందుకు ఏరలేదు? ఎవ్వరూ ఇంటి పనులు చేయడం లేదు. 477 00:22:12,624 --> 00:22:16,377 సారీ, నాన్నా. కుక్క గురించి మేమంతా బాధలో ఉండగా వాటి మీద దృష్టి పెట్టడం కష్టమైంది. 478 00:22:16,378 --> 00:22:19,172 సరే, చూడండి. అది ఎప్పటికీ మన కుక్క కాదు, సరేనా? 479 00:22:19,173 --> 00:22:20,923 ఇది అంత ముఖ్యమైన విషయం కాదు. 480 00:22:20,924 --> 00:22:23,217 నేను అసలు పుట్టకుండా ఉండాల్సింది అనిపిస్తోంది! 481 00:22:23,218 --> 00:22:26,929 మా బిడ్డని అనాథాశ్రమంలో విడిచిపెట్టమని బలవంతం చేసినంత బాధగా ఉంది. 482 00:22:26,930 --> 00:22:28,556 - ఏంటి? - ఓయ్, చూడండి, 483 00:22:28,557 --> 00:22:30,934 మనకి ఇష్టమైన లిటిల్ వూడీ జ్ఞాపకాలలో కొన్నింటిని స్లయిడ్ షోలో చూద్దాం రండి. 484 00:22:32,102 --> 00:22:34,479 "లిటిల్ వూడీ జ్ఞాపకాలా"? 485 00:22:35,063 --> 00:22:39,109 మరో మలుపు తిరిగే సమయం, దారేదో తేల్చుకోలేని ఒక సందిగ్ధ ఘట్టం 486 00:22:40,777 --> 00:22:43,196 ఈ కుక్క మన దగ్గర, అంటే, సగం రోజు మాత్రమే ఉంది! 487 00:22:43,197 --> 00:22:45,865 కానీ అది మాకు ఎప్పుడో పరిచయమైన కుక్కలా అనిపించింది. 488 00:22:45,866 --> 00:22:47,158 ఓహ్, దేవుడా. సరే. 489 00:22:47,159 --> 00:22:51,204 క్లారా, రివర్, వైట్, మనం దీని గురించి మాట్లాడుకున్నాం. 490 00:22:51,205 --> 00:22:52,413 నేను స్పష్టంగా చెప్పాను. 491 00:22:52,414 --> 00:22:55,458 ఒక కుక్కని పెంచుకుని, ట్రెయిన్ చేసే బాధ్యతని 492 00:22:55,459 --> 00:22:58,419 మనం తీసుకునేంత టైమ్ మనందరికీ ఉన్నప్పుడు, అప్పుడు మనం ఇంకో కుక్కని తెచ్చుకునే విషయం ఆలోచిద్దాం. 493 00:22:58,420 --> 00:22:59,754 కానీ అది ఇప్పుడు కాదు, సరేనా? 494 00:22:59,755 --> 00:23:01,881 నాకు ఇంకో కుక్క వద్దు. 495 00:23:01,882 --> 00:23:04,009 - నాకు ఆ లిటిల్ వూడీనే కావాలి. - సరే. 496 00:23:06,428 --> 00:23:09,389 ఆ కుక్కని తిరిగి ఇచ్చేశాను, బాబు. ఇప్పుడు సంతోషమేనా? 497 00:23:13,977 --> 00:23:14,978 దాన్ని ఎక్కడికి తీసుకువెళ్లావు? 498 00:23:16,813 --> 00:23:18,105 ఖచ్చితంగా కుదరదు. 499 00:23:18,106 --> 00:23:20,399 - ఒక బిడ్డ ఎలాంటి మానసిక క్షోభ లేకుండా… - కుక్క. 500 00:23:20,400 --> 00:23:22,860 …అనిశ్చితి నుండి ఎప్పటికీ ఉండే ఒక శాశ్వత గృహానికి, 501 00:23:22,861 --> 00:23:25,821 ఆపై మళ్లీ అనిశ్చితికి, ఆ తర్వాత మళ్లీ మరొక గృహానికి మారడం 502 00:23:25,822 --> 00:23:27,365 సాధ్యమని మీరు భావిస్తున్నారా? 503 00:23:27,366 --> 00:23:31,202 అంటే, కుక్కలు ఒక చోటు నుండి ఇంకో చోటికి సులభంగా మారిపోగలవని, వాటి పనులలో అవి 504 00:23:31,203 --> 00:23:33,162 - ముందుకు సాగిపోగలవని నేను అనుకున్నాను. - అవును. 505 00:23:33,163 --> 00:23:34,288 నేను పొరపాటుగా ఆలోచించానా? 506 00:23:34,289 --> 00:23:36,999 అంటే, మీ ఊహాలోకాల్లో కుక్కలన్నీ అలాగే భావిస్తూ ఉండచ్చు. 507 00:23:37,000 --> 00:23:38,751 సరే, మీకు పరిస్థితి వివరిస్తాను. వినండి. 508 00:23:38,752 --> 00:23:40,628 ఇతను మా కుటుంబం కోసం ఒక కుక్కని తెచ్చాడు. 509 00:23:40,629 --> 00:23:43,256 నేను దాన్ని వద్దనుకున్నాను, కానీ నా కుటుంబం దాన్ని ఇష్టపడింది. 510 00:23:43,257 --> 00:23:48,720 విషయం ఏమిటంటే, ఇప్పుడు దాన్ని మా ఇంటికి తీసుకువెళ్లాలంటే నేను ఎంత డబ్బు చెల్లించాలి? 511 00:23:49,388 --> 00:23:50,763 ఇది దత్తత తీసుకోవడం లాంటిది. 512 00:23:50,764 --> 00:23:53,683 మీ సెలబ్రిటీలు కుక్కల్ని సుషీ రోల్స్ మాదిరిగా, ఫెల్ట్ హ్యాట్స్ మాదిరిగా 513 00:23:53,684 --> 00:23:56,102 కొనడానికి అలవాటుపడ్డారని నాకు తెలుసు. 514 00:23:56,103 --> 00:23:58,396 కానీ ఇది దుకాణం కాదు, ఇంకా అది ఏదో వస్తువు కాదు. 515 00:23:58,397 --> 00:24:01,108 ఇది మా ఫ్యామిలీ సభ్యురాలు. 516 00:24:02,109 --> 00:24:03,235 ఎంత? 517 00:24:04,903 --> 00:24:05,904 ఐదు వేల డాలర్లు. 518 00:24:07,197 --> 00:24:08,531 ఒక కుక్క కోసం ఐదు వేల డాలర్లా? 519 00:24:08,532 --> 00:24:11,284 మీ డబ్బుని 'జంతు హింసకి వ్యతిరేకంగా టెక్సన్స్' సంస్థకి విరాళం ఇచ్చామనుకోండి. 520 00:24:11,285 --> 00:24:12,702 మీరు ఇంకోసారి ప్రయత్నించాలనుకుంటే, 521 00:24:12,703 --> 00:24:15,621 విరాళం ఇవ్వడానికి అది చాలా చక్కని సంస్థ. 522 00:24:15,622 --> 00:24:18,082 బాబూ, నేను మీకు ఆ డబ్బు ఇవ్వగలను, 523 00:24:18,083 --> 00:24:20,126 - కానీ నా పర్సుని కారులో వదిలేశాను. - అవును, నువ్వు అదే చేశావు. 524 00:24:20,127 --> 00:24:22,086 ఒక విషయం చెప్పనా? ఐదు వేల డాలర్లు. కార్డులో తీసుకోండి. 525 00:24:22,087 --> 00:24:23,921 సరేనా? మంచి డీల్. రెండో ఛాన్స్ తీసుకోవడం అంటే గుర్తొచ్చింది… 526 00:24:23,922 --> 00:24:25,006 బెస్ట్ ఫ్రెండ్ ని దత్తత తీసుకోండి 527 00:24:25,007 --> 00:24:27,342 - పేరుప్రఖ్యాతల మూల్యం ఎంతో ఊహించు. - మీరంతా ఒక సెకను ఉండండి. 528 00:24:28,844 --> 00:24:30,011 లూసీ. 529 00:24:30,012 --> 00:24:32,221 హేయ్. మాథ్యూ మెక్ కోనహే. మనం కిందటి వారమే కలిశాం. 530 00:24:32,222 --> 00:24:35,266 అవును. లేదు, మీరు ఎవరో నాకు తెలుసు. నా బెడ్ పైన మీ పోస్టర్ ఉంది. 531 00:24:35,267 --> 00:24:37,018 - ఇంకానా? - ఎప్పటికీ. 532 00:24:37,019 --> 00:24:39,312 వావ్. సరే, థాంక్యూ, అనుకుంటా. 533 00:24:39,313 --> 00:24:40,521 విను, 534 00:24:40,522 --> 00:24:43,608 చాప్టర్ 313 గురించి నువ్వు అడిగిన ప్రశ్నకు వివరణ ఇవ్వడానికి నిన్ను కలవాలి అనుకున్నాను. 535 00:24:43,609 --> 00:24:46,569 నీ సమస్యకి సాయం చేయడం కోసం నేను మరొక ప్రయత్నం చేయాలని అనుకున్నాను. 536 00:24:46,570 --> 00:24:48,696 నేను కొంత అధ్యయనం చేశాను ఇంకా అసలు పరిస్థితి చెబుతాను విను. 537 00:24:48,697 --> 00:24:51,908 అయితే, ఆ చట్టం గడుపు ముగిశాక పెరిగిన పన్నులు, 538 00:24:51,909 --> 00:24:55,453 అవి చాలామందికి భారంగా మారాయి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మీ అమ్మగారి మాదిరిగా. 539 00:24:55,454 --> 00:25:00,833 ఇప్పుడు, నా సలహా ఏమిటంటే నువ్వు లోకల్ ఐ.ఎస్.డి.లతో ఇంకా టెక్సాస్ లో ఉన్న ఇతర కౌంటీలలో 540 00:25:00,834 --> 00:25:02,919 నీలాగ ఆలోచించే వారితో నువ్వు భాగస్వామి కావచ్చు, సరేనా? 541 00:25:02,920 --> 00:25:04,462 నువ్వు అలా చేస్తే, మీ గొంతులు ఏకం అవుతాయి, 542 00:25:04,463 --> 00:25:06,923 అప్పుడు నవంబరులో మీరు ఎన్నుకునే ప్రతినిధికి, 543 00:25:06,924 --> 00:25:08,424 మళ్లీ ఎన్నికలు వచ్చేనాటికి, 544 00:25:08,425 --> 00:25:11,094 మీ మాటను వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సరేనా? 545 00:25:12,095 --> 00:25:14,097 సరే. నీకు అసౌకర్యం కలిగించినందుకు సారీ, ఇంకా… 546 00:25:14,723 --> 00:25:15,724 మీ అమ్మగారి విషయంలో సారీ. 547 00:25:16,350 --> 00:25:17,434 - థాంక్యూ. - సరే. 548 00:25:22,439 --> 00:25:24,565 అయితే, ఇప్పుడు ఆ కుక్క మా సొంతమేనా? 549 00:25:24,566 --> 00:25:26,359 మీరు కుక్కని సొంతం చేసుకోలేరు. 550 00:25:26,360 --> 00:25:28,903 కానీ ఒక జంతువుతో కలిసి జీవించే అర్హతని పొందగలరు. 551 00:25:28,904 --> 00:25:29,905 ఏదో ఒకటిలే, బాబు. 552 00:25:30,739 --> 00:25:31,907 ఇలా రా. 553 00:25:32,991 --> 00:25:34,785 మీతో బిజినెస్ చేయడం సంతోషంగా ఉంది. 554 00:25:46,129 --> 00:25:48,881 వావ్, బాబు, నువ్వు బీర్ యాడ్ లో మనిషిలా కనిపిస్తున్నావు. 555 00:25:48,882 --> 00:25:49,883 నువ్వు ఏమీ అనుకోకపోతే… 556 00:25:58,517 --> 00:26:02,144 ఈ భూగ్రహం మీద సంచరిస్తున్న ఏకైక పిచ్చోడివి నువ్వే అన్న సంగతి నీకు తెలుసు కదా 557 00:26:02,145 --> 00:26:06,441 ఎందుకంటే కనీసం ఒక మాట కూడా అడగకుండా నీ బెస్ట్ ఫ్రెండ్ కుటుంబానికి కుక్కని కానుకగా ఇచ్చావు. 558 00:26:07,025 --> 00:26:08,151 ఆ విషయం నీకు తెలుసా? 559 00:26:12,531 --> 00:26:15,033 అయినా కూడా, అదే సమయంలో, దాని పరిణామాలు గురించి నేను ఒప్పుకోవాలి, 560 00:26:15,742 --> 00:26:18,161 అంటే, అది చాలామందికి సంతోషం కలిగించింది. 561 00:26:19,955 --> 00:26:23,374 అవును. మిత్రమా, ఈ కుక్కని నువ్వు ఇష్టపడవని నాకు తెలుసు… 562 00:26:23,375 --> 00:26:25,335 - లేదు. - …కానీ వాళ్లందరూ ఇష్టపడ్డారు. 563 00:26:25,961 --> 00:26:28,838 ఒక సంచలనాత్మకమైన పోలికని చెప్పడానికి నువ్వు అనుమతి ఇస్తే, 564 00:26:28,839 --> 00:26:32,675 నువ్వు మీ కుటుంబానికి ఒక గవర్నర్ మాదిరిగా ప్రవర్తించావు. 565 00:26:32,676 --> 00:26:37,181 నీ ప్రజల గోడుని నువ్వు విన్నావు ఇంకా వాళ్లందరికీ సంతోషాన్ని కలిగించావు. 566 00:26:40,017 --> 00:26:42,144 అది చాలా ప్రజాస్వామికమైన పని, మిత్రమా. 567 00:26:43,729 --> 00:26:46,773 అయితే నీ ఉద్దేశం, రేపు మమ్మల్ని బయలుదేరవద్దు అనా? 568 00:26:50,235 --> 00:26:53,864 లేదు, నా ఆత్మకి దగ్గరయ్యే వరకూ వెళ్లద్దు, బ్రదర్. 569 00:26:55,490 --> 00:26:57,408 - డామిట్. - నేను అన్నది నీకు నచ్చిందా? 570 00:26:57,409 --> 00:26:59,869 - నువ్వు చాలా తమాషాగా మాట్లాడతావు. - అది నీకు నచ్చిందా? 571 00:26:59,870 --> 00:27:01,621 - నాకు అది నచ్చింది. అంటే… - నువ్వు నా వాడివి. 572 00:27:01,622 --> 00:27:05,583 …నేను టెక్సాస్ వాడిని, కానీ నువ్వు ప్రాణం పోసుకున్న బెల్టు బకెల్ లాంటివాడివి, బాబు. 573 00:27:05,584 --> 00:27:06,959 నిజం. 574 00:27:06,960 --> 00:27:09,879 సరే. నేను ఒక చల్లని బీరు తెచ్చుకుంటాను. 575 00:27:09,880 --> 00:27:11,381 అలాగే. నాకు కూడా ఒక బీరు తెచ్చిపెట్టు, సరేనా? 576 00:27:13,467 --> 00:27:15,969 నేను ఐస్ వాటర్ బాంగ్ గురించి అన్నాను, కానీ నీ కోసం బీర్ తెస్తానులే. 577 00:27:17,513 --> 00:27:18,555 అది మెచ్చుకుంటాను. 578 00:27:20,015 --> 00:27:23,310 సరే, నీ చెత్త కుక్క వ్యూహం పని చేసింది, కదా? 579 00:27:24,645 --> 00:27:26,647 మా మాక్, ఐ లవ్ యూ. 580 00:27:27,147 --> 00:27:28,649 ఇంకా మీ కుటుంబం అంటే నాకు ఇష్టం. 581 00:27:29,274 --> 00:27:31,776 నేను ఇంక ఈ గొడవని ఆపేస్తానని నీకు చెబుదాం అనుకుంటున్నాను. 582 00:27:31,777 --> 00:27:33,236 అవునా? 583 00:27:33,237 --> 00:27:36,197 అవును. నా ఉద్దేశం, మాథ్యూ, నేను బ్రదర్స్. 584 00:27:36,198 --> 00:27:38,157 ఎలాంటి బ్రదర్స్ అంటే మాకు రుజువులు అవసరం లేదు. 585 00:27:38,158 --> 00:27:40,159 కాబట్టి, తెలుసుకోవాల్సింది ఏమీ లేదని నువ్వు నాకు ఒక్క మాట చెబితే, 586 00:27:40,160 --> 00:27:43,871 నీ మాట మీద ఉన్న నమ్మకంతో నేను ఇంక ఆ విషయం వదిలేస్తాను. 587 00:27:43,872 --> 00:27:45,582 సరే, అయితే సరే. 588 00:27:46,959 --> 00:27:48,501 నీకు తెలుసా, 589 00:27:48,502 --> 00:27:50,963 ఆ ట్రావిస్ ముసలాళ్లు నిన్ను చంపడానికి రారని నేను ప్రామిస్ చేయలేను. 590 00:27:51,797 --> 00:27:53,965 నేను ఆ ప్రమాదాన్ని కూడా నివారించుకున్నాను. 591 00:27:53,966 --> 00:27:55,967 వాళ్లు ఇంక నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టరు. 592 00:27:55,968 --> 00:27:57,051 నిజంగా అంటున్నావా? 593 00:27:57,052 --> 00:27:58,053 లేదు. 594 00:27:59,513 --> 00:28:03,642 హేయ్, నా వల్ల నీకు ఇంక ఏమీ ఇబ్బంది ఉండదు, సరేనా? 595 00:28:04,434 --> 00:28:05,435 ఒప్పందమా? 596 00:28:06,228 --> 00:28:07,229 ఒప్పందం. 597 00:28:15,070 --> 00:28:16,405 భలే ముసలిదానివి. 598 00:28:27,374 --> 00:28:28,791 - హేయ్. - హేయ్. 599 00:28:28,792 --> 00:28:31,962 ఆ డి.ఎన్.ఏ. పరీక్షకి ఆర్డరు చేయి. మనకి కొన్ని సమాధానాలు కావాలి. 600 00:28:32,754 --> 00:28:34,046 నేను ఆ పనిలోనే ఉన్నాను. 601 00:28:34,047 --> 00:28:35,506 బాగా చేశావు, నాన్నా. 602 00:28:35,507 --> 00:28:36,716 అవును, అవును, అవును. 603 00:28:36,717 --> 00:28:40,345 నువ్వు ఒక దిగువ స్థాయి మేధావి కూతురివి అని మర్చిపోవద్దు. 604 00:28:42,764 --> 00:28:45,475 ఓహ్, లేదు. నువ్వు తమాషా చేస్తున్నావా… 605 00:28:46,059 --> 00:28:48,020 ఏంటి? ఆ కుక్కకి కడుపులో గుడగుడలాడుతోందా? 606 00:28:49,688 --> 00:28:50,689 లిటిల్ వూడీ. 607 00:28:52,107 --> 00:28:53,150 ఇంక చాలు. 608 00:30:12,229 --> 00:30:14,231 తెలుగు అనువాదకర్త: హరీష్