1 00:00:09,092 --> 00:00:12,971 వాస్తవ వదంతి ఆధారంగా రూపొందించినది 2 00:00:16,642 --> 00:00:17,934 హేయ్, మా మాక్. 3 00:00:17,935 --> 00:00:20,521 హేయ్. ఇది చూడు. 4 00:00:21,855 --> 00:00:23,898 ఇది, థెరపీ సెషన్ లో ఏడుస్తున్న వైట్ బొమ్మ. 5 00:00:23,899 --> 00:00:25,358 హ్యాపీ బర్త్ డే 6 00:00:25,359 --> 00:00:27,985 ఆ కన్నీటి చుక్కలు చూడు. ఈ బొమ్మ గీయడానికి నాకు ఉదయంలో సగం టైమ్ పట్టింది. 7 00:00:27,986 --> 00:00:30,863 కానీ ఒక 16 ఏళ్ల కుర్రవాడు తన పుట్టినరోజు కేక్ మీద 8 00:00:30,864 --> 00:00:33,991 - తను ఏడుస్తున్న బొమ్మని చూడటానికి ఇష్టపడకపోవచ్చు. - వాడే ఇలా కావాలని అడిగాడు. 9 00:00:33,992 --> 00:00:35,576 తన థెరపిస్ట్ ని వాడు ఇష్టపడతాడు. 10 00:00:35,577 --> 00:00:38,496 - నీ కొడుకు, మాథ్యూ మెక్ కోనహే గురించి నీకు తెలుసా? - నాకు తెలుసు. 11 00:00:38,497 --> 00:00:42,793 అయితే, నిన్న నువ్వు నాకు చెప్పింది నిజమైతే గనుక తనకి కూడా థెరపీ అవసరం కావచ్చు. 12 00:00:44,127 --> 00:00:45,337 నిన్న నీకు ఏం చెప్పాను? 13 00:00:46,713 --> 00:00:49,632 మాథ్యూ, నేను అన్నదమ్ములం కావచ్చు అని సూచనగా చెప్పావు కదా. 14 00:00:49,633 --> 00:00:51,217 నీకేమయినా పిచ్చిపట్టిందా? 15 00:00:51,218 --> 00:00:52,510 నేను తాగిన మైకంలో ఉన్నాను. 16 00:00:52,511 --> 00:00:55,263 తాగినప్పుడు మనుషులు ఎన్నో పిచ్చిమాటలు మాట్లాడతారు. 17 00:00:55,264 --> 00:00:56,848 పైగా నేను వృద్ధురాలిని. 18 00:00:56,849 --> 00:00:58,432 ముసలివాళ్లు పిచ్చిమాటలు చెబుతూ ఉంటారు. 19 00:00:58,433 --> 00:01:00,726 ఇంకా నేను ఆడదాన్ని, ఆడవాళ్లు కూడా ఏవేవో మాట్లాడుతుంటారు. 20 00:01:00,727 --> 00:01:05,648 అది కేవలం ఒక వృద్ధురాలు, తాగిన మైకంలో ఒక గంజాయి మత్తులో ఉన్న పెద్దమనిషికి చెప్పిన చిన్న అబద్ధం. 21 00:01:05,649 --> 00:01:09,152 బాగా అపార్థం చేసుకున్నావు అనుకుంటా. 22 00:01:10,112 --> 00:01:13,197 నువ్వు దాని గురించి మాట్లాడకపోతే, అది చెప్పేవాళ్లని ఎవరినైనా నేను వెతికి పట్టుకుంటాను. 23 00:01:13,198 --> 00:01:15,241 ఎవరినైనా వెతుకుతాను అంటున్నావు, ఏంటి బ్రదర్? 24 00:01:15,242 --> 00:01:16,827 - గుడ్ మార్నింగ్. - బ్రదర్. 25 00:01:19,830 --> 00:01:21,789 సరే, ఏం జరుగుతోంది? 26 00:01:21,790 --> 00:01:25,668 - మిస్టర్ గవర్నర్ మెక్ కోనహే? - హేయ్, నాకు ఆ మాట నచ్చింది. 27 00:01:25,669 --> 00:01:28,754 మరీ ముఖ్యంగా నా కొడుకు 16వ పుట్టినరోజు నాడు. 28 00:01:28,755 --> 00:01:33,551 అలాగే తండ్రీకొడుకుల పాత కాలపు మెక్ కోనహే సంప్రదాయానికి ఇది ముఖ్యమైన రోజు. 29 00:01:33,552 --> 00:01:37,346 నా 16వ పుట్టినరోజు నాడు, మా నాన్నకి ఇష్టమైన బార్ నుంచి ఆయనని తీసుకురావడానికి వెళ్లాను, 30 00:01:37,347 --> 00:01:39,307 లాక్ హార్ట్ లో ఉన్న ఆ బార్ పేరు శాడల్ సెలూన్. 31 00:01:39,308 --> 00:01:41,767 ఆ రోజు ఆయన పూల్ టేబుల్ కింద వాంతి చేసుకున్నాడు… 32 00:01:41,768 --> 00:01:43,186 - అవునా? - …ఆయన మోకాళ్ల దగ్గర ప్యాంట్ మీద, 33 00:01:43,187 --> 00:01:46,147 ఒక చేత్తో బీమ్ బాటిల్, ఇంకొక చేత్తో వెయిట్రస్ ని పట్టుకుని ఉన్నాడు. 34 00:01:46,148 --> 00:01:48,691 భిన్నమైన కుటుంబాలు, భిన్నమైన సంప్రదాయాలు, బ్రదర్. 35 00:01:48,692 --> 00:01:50,443 - అవును. - హేయ్, ఆ కేక్ పట్టుకురా, సరేనా? 36 00:01:50,444 --> 00:01:51,569 అలాగే. అలాగే. 37 00:01:51,570 --> 00:01:54,071 సరే, అందరూ వినండి, కేక్ ఇంకా కానుకలు ఇచ్చే టైమ్. 38 00:01:54,072 --> 00:01:56,450 శాడల్ సెలూన్ ఇంకా ఉందో లేదో. 39 00:02:07,252 --> 00:02:09,212 అసలైన బహుమతి రేపు ఉదయం ఉంటుంది, 40 00:02:09,213 --> 00:02:12,798 మన తండ్రీకొడుకులం మొదటిసారి కలిసి జింకల వేటకి బయలుదేరినప్పుడు అది ఇస్తాను. 41 00:02:12,799 --> 00:02:14,468 అది పాత కాలపు మెక్ కోనహే సంప్రదాయం. 42 00:02:15,761 --> 00:02:18,346 - చాలా చక్కని బర్త్ డే గిఫ్ట్. - హేయ్. లవ్ యూ. 43 00:02:18,347 --> 00:02:19,722 నీ కొడుకుకి హత్యలు చేయడం నేర్పిస్తున్నావు. 44 00:02:19,723 --> 00:02:21,974 మెక్ కోనహేస్ వేటాడే జాతివారు, మిత్రమా. 45 00:02:21,975 --> 00:02:23,142 ఎప్పుడూ అదే చేస్తారు. 46 00:02:23,143 --> 00:02:27,063 ఒక మనిషిని చంపడం కంటే ఒక మూగ జీవాన్ని చంపడం ఇంకా ఘోరమైన నేరం తెలుసా? 47 00:02:27,064 --> 00:02:28,439 నీ ఉద్దేశం ఏంటి? 48 00:02:28,440 --> 00:02:30,233 అంటే, ఒక జింక భూమిని తవ్వదు కదా. 49 00:02:30,234 --> 00:02:34,153 ఒక చిన్న లేడి పిల్ల ఎప్పుడూ ఏ మతాన్నీ స్థాపించలేదు కదా. 50 00:02:34,154 --> 00:02:36,155 పెద్ద కొమ్ములున్న మగలేడి ఎప్పుడూ వర్ణవివక్షను చూపించలేదు. 51 00:02:36,156 --> 00:02:38,074 నేను ఇంతగా ఎప్పుడూ గర్వపడలేదు. 52 00:02:38,075 --> 00:02:39,535 సరే, ఎవరికైనా కేక్ ఇంకా కావాలా? 53 00:03:23,579 --> 00:03:25,497 - అయితే నువ్వు ఎక్కడ ఉన్నావు… - ఒక్క సెకను. 54 00:03:31,545 --> 00:03:33,130 డగ్లస్ కి ఫోన్ చేయాలని నాకు గుర్తు చేయి. 55 00:03:34,381 --> 00:03:36,508 డగ్లస్ కి కాదు, ఫ్రాంక్ కి కాల్ చేయాలని గుర్తు చేయి. 56 00:03:39,636 --> 00:03:41,847 ఎల్.ఓ.ఎల్. పంపించు. 57 00:03:44,266 --> 00:03:46,100 అంటే, మొదటగా, నేను ఏం చెప్పదల్చుకున్నానంటే 58 00:03:46,101 --> 00:03:49,061 - మీరు టెక్సాస్ కి కాబోయే గవర్నర్ అనుకుంటున్నాను. - అది బాగుంది. 59 00:03:49,062 --> 00:03:50,771 నేను ఇంకోలా ఆలోచించి ఉంటే 60 00:03:50,772 --> 00:03:52,857 నా తమ్ముడిని డీ అడిక్షన్ సెంటర్ కి తీసుకువెళ్లలేనని చెప్పేదాన్ని కాదు. 61 00:03:52,858 --> 00:03:54,609 ఇక రెండో విషయం, మిమ్మల్ని మళ్లీ ఇక్కడ కలుసుకోను. 62 00:03:54,610 --> 00:03:55,777 మనం ఒక గిడ్డంగిలో ఉన్నామా? 63 00:03:56,445 --> 00:03:58,654 అవును. మనం మాట్లాడుకోవడానికి ఇదే చాలా ప్రశాంతమైన ప్రదేశం, 64 00:03:58,655 --> 00:04:01,741 ఎందుకంటే అక్కడ మా ఇంట్లో మా అబ్బాయి పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నాం. 65 00:04:01,742 --> 00:04:03,035 ఇది స్వీట్ 16 పుట్టినరోజు వేడుక. 66 00:04:04,119 --> 00:04:05,328 ఆ ఫోటోల్ని నేను చూడాల్సిన అవసరం లేదు. 67 00:04:05,329 --> 00:04:08,539 ఈ మొత్తం ఎలక్షన్ ప్రక్రియ గురించి నాకు పెద్దగా తెలియనందుకు క్షమించాలి. 68 00:04:08,540 --> 00:04:12,210 చెప్పాలంటే, ఇది నాకు తొలి రోడియో అనుభవంలా ఉంది. 69 00:04:12,211 --> 00:04:13,794 మీ మాటలో జానపద శైలి నాకు నచ్చింది. 70 00:04:13,795 --> 00:04:15,421 వ్యక్తిగతంగా నచ్చలేదు. వ్యక్తిగతంగా, అది నాకు అసహ్యం కలిగిస్తోంది, 71 00:04:15,422 --> 00:04:17,547 కానీ ప్రచారానికి అది చాలా బాగుంటుంది అనుకుంటున్నాను, అది బంగారం. 72 00:04:17,548 --> 00:04:20,134 అయితే మనం ఏదైనా అధికారికంగా ప్రకటించడానికి ఇంకా నెల రోజులు పడుతుంది. 73 00:04:20,135 --> 00:04:21,761 ప్రస్తుతం, మనం కేవలం సన్నాహాలు చేసుకుంటున్నాం. 74 00:04:21,762 --> 00:04:23,679 ఎందుకంటే ఒకసారి ప్రకటించేశాక, 75 00:04:23,680 --> 00:04:26,807 మీరు సిద్ధంగా ఉండండి, మీ జీవితాలు మారిపోబోతున్నాయి. 76 00:04:26,808 --> 00:04:30,478 సరే. కానీ, మనం మొదలుపెట్టడానికి ముందు, ఒక మామూలు ప్రశ్న అడుగుతాను. 77 00:04:30,479 --> 00:04:37,361 మా ఎన్నికల ప్రచారానికి మిమ్మల్నే మా మేనేజర్ గా ఎందుకు నియమించుకోవాలి, మిస్ హిల్ క్రెస్ట్ బార్న్స్ డేవిస్? 78 00:04:43,951 --> 00:04:45,993 మీరు జోక్ చేయడం లేదు కదా? సరే, సారీ. 79 00:04:45,994 --> 00:04:48,204 "మిస్ హిల్ క్రెస్ట్ బార్న్స్ డేవిస్"ని మీరు ఎలా పలికారంటే, 80 00:04:48,205 --> 00:04:50,831 మీరు ఒక చిన్న పిల్లవాడిలాగా, నేను మీ ఫోర్త్ గ్రేడ్ టీచర్ లాగా అన్నారు… 81 00:04:50,832 --> 00:04:54,085 నేను పని చేసిన కిందటి తొమ్మది ఎలక్షన్స్ లో గెలిచాను. మీరు గెలవాలంటే ఖచ్చితంగా నన్ను నియమించుకోవాలి. 82 00:04:54,086 --> 00:04:56,420 ఇంకా మీరు గెలవాలని అనుకోకపోతే, మీతో నేను ఒక సెల్ఫీ తీసుకుని 83 00:04:56,421 --> 00:04:58,589 మా తమ్ముడికి పంపిస్తాను ఎందుకంటే వాడికి సూపర్ స్టెల్లర్ అంటే ఇష్టం, 84 00:04:58,590 --> 00:05:00,049 తరువాత నేను బయటకి నడిచి వెళ్లిపోతాను. 85 00:05:00,050 --> 00:05:02,051 - లేదు, లేదు, లేదు, మాకు గెలవాలని ఉంది. - సరే. 86 00:05:02,052 --> 00:05:04,470 మనం ఇప్పుడు కేవలం పరిచయం చేసుకోవడానికి కలుసుకున్నాం అనుకుంటా. 87 00:05:04,471 --> 00:05:06,305 పరిస్థితిని అర్థం చేసుకోవాలని చూస్తున్నాం. 88 00:05:06,306 --> 00:05:09,976 ఇలా మంచిగా, పద్ధతిగా మాట్లాడే భార్యగా మీరు వ్యవహరిస్తున్న తీరు నాకు నచ్చింది. 89 00:05:09,977 --> 00:05:11,185 అది నిజంగా మీకు పనికొస్తుంది. 90 00:05:11,186 --> 00:05:12,603 కానీ, మీకు ఒక స్టయిలిస్ట్ ని ఏర్పాటు చేస్తాను, 91 00:05:12,604 --> 00:05:14,856 ఎందుకంటే మీరు ధరించిన దుస్తులు, అవి జీన్స్ తో చేసినవి. 92 00:05:14,857 --> 00:05:16,482 ఇంకా మీ జుట్టుకి మంచి హెయిర్ డ్రెసర్ ని కూడా పెడతాను. 93 00:05:16,483 --> 00:05:19,026 హేయ్, సిరి, ఆయన భార్యకి మంచి హెయిర్ డ్రెసర్ ని నియమించాలని నాకు గుర్తు చేయి. 94 00:05:19,027 --> 00:05:21,488 గ్వెన్, మా వంశమే నా ప్రచార వ్యూహం. 95 00:05:22,030 --> 00:05:23,364 సరేనా? అది నాకు తెలుసు. 96 00:05:23,365 --> 00:05:26,909 మా నాన్న, బిగ్ మాక్, ఆయన మత విశ్వాసం, కుటుంబం, సంప్రదాయం, టెక్సాస్ కోసం బతికాడు. 97 00:05:26,910 --> 00:05:30,413 ఈ ప్రాంత ప్రజలు ఒకరికొకరు సాయం చేసుకునేలా ఆయన ఈ కమ్యూనిటీని రూపొందించిన తీరు, 98 00:05:30,414 --> 00:05:34,125 నేను గవర్నర్ అయ్యాక ఆ విధానాన్ని ఇంకా బాగా చేయాలి అనుకుంటున్నాను. 99 00:05:34,126 --> 00:05:35,501 వావ్. సరే. 100 00:05:35,502 --> 00:05:38,087 మనం అసలైన దక్షిణాది వ్యక్తి తరహాలో ప్రచారం చేద్దాం. 101 00:05:38,088 --> 00:05:39,463 నాకది నచ్చింది. మీరు మాట్లాడే తీరు నచ్చింది. 102 00:05:39,464 --> 00:05:42,049 - అంటే, నేను అలాగే మాట్లాడతాను. - ఆ మాట తీరులో హాలీవుడ్ ధోరణి ఉంది. 103 00:05:42,050 --> 00:05:44,010 ఎక్స్ క్యూజ్ మీ. కుటుంబం గురించి మాట్లాడుతున్నాం. 104 00:05:44,011 --> 00:05:46,220 రేపు వేటకి ఎప్పుడు బయలుదేరుతున్నామని 105 00:05:46,221 --> 00:05:48,681 వైట్ అడుగుతున్నాడు. 106 00:05:48,682 --> 00:05:51,350 మాథ్యూ మా అబ్బాయిని మొదటిసారి వేటకి తీసుకువెళ్తున్నాడు. 107 00:05:51,351 --> 00:05:54,605 వాడు చాలా సున్నితమైన పిల్లవాడు, కానీ అది మాథ్యూకి చాలా ముఖ్యమైనది. 108 00:05:55,147 --> 00:05:57,273 తను వాళ్ల నాన్నగారితో చాలాసార్లు వేటకి వెళ్లేవాడు. 109 00:05:57,274 --> 00:05:59,442 వాల్, కథలు బాగా చెప్పించే మంచి కోచ్ ని మీకు పరిచయం చేస్తాను. 110 00:05:59,443 --> 00:06:02,028 మీరు మాట్లాడిన దాంట్లో మొదటి వాక్యమే నన్ను ఆలోచనల్లో పడేసింది. 111 00:06:02,029 --> 00:06:04,405 ఈయన భార్యని కథలు చెప్పే కోచ్ కి కనెక్ట్ చేయాలని నాకు గుర్తు చేయి. 112 00:06:04,406 --> 00:06:05,573 ఇప్పుడు, తరువాత చేయాల్సిన పనులు. 113 00:06:05,574 --> 00:06:08,784 కొన్ని ప్రాథమిక పరిచయ కార్యక్రమాలు, మార్కెటింగ్ సమావేశాలు, అలాంటివేవో ప్లాన్ చేయాలి. 114 00:06:08,785 --> 00:06:11,495 అన్నింటికంటే ముఖ్యంగా, నేను మీ లోపలికి వచ్చి, ఒక కోటలోని దెయ్యంలా మిమ్మల్ని వెంటాడే ముందు 115 00:06:11,496 --> 00:06:14,875 మీకున్న ఈ చివరి నెల స్వేచ్ఛను పూర్తిగా అనుభవించండి. 116 00:06:16,126 --> 00:06:18,544 ఇంకా మీరు దాచిన రహస్యాలు ఏమైనా ఉంటే, 117 00:06:18,545 --> 00:06:20,755 వాటి గురించి నాకు ఇప్పుడే చెప్పడం మంచిది. 118 00:06:20,756 --> 00:06:23,466 అక్రమ సంతానం, యుద్ధ నేరాలు, కల్ట్ పద్ధతులు, డ్రగ్స్, 119 00:06:23,467 --> 00:06:26,052 బేస్మెంట్ లో మనుషుల్ని దాచడం లాంటివి. ప్యాంటీహౌస్, విచిత్రమైన లైంగిక అలవాట్లు లాంటివి, 120 00:06:26,053 --> 00:06:28,304 మీకు పుట్టని పిల్లల్ని కారులో తిప్పడం లాంటివి. 121 00:06:28,305 --> 00:06:30,306 లేదా మీ సొంత పిల్లలతోనే వెళ్లినా మీరు వేగంగా కారు నడిపిన సందర్భాలు. 122 00:06:30,307 --> 00:06:31,516 మీ పురుషాంగాన్ని కిటికీ బయట పెట్టడం. 123 00:06:31,517 --> 00:06:34,268 మీ పురుషాంగం ఫోటోల్ని కావాలనుకునేవారికి పంపించడం, లేదా వద్దన్నవారికి కూడా పంపించడం. 124 00:06:34,269 --> 00:06:36,771 మీ అంగాన్ని ఉపయోగించి మీరు చేసే పనుల గురించి నేను పదేపదే మాట్లాడుతున్నట్లు మీకు అనిపించవచ్చు 125 00:06:36,772 --> 00:06:37,855 కానీ వింటే మీరు ఆశ్చర్యపోతారు. 126 00:06:37,856 --> 00:06:40,775 నాకు తెలిసిన చాలా సమస్యలు పురుషాంగానికి సంబంధించినవే. 127 00:06:40,776 --> 00:06:42,276 కాబట్టి ముందే చెప్పండి. అలాంటివి ఎన్నో చూసేశాను. 128 00:06:42,277 --> 00:06:45,738 మీరేం కంగారుపడాల్సిన అవసరం లేదు. మెక్ కోనహే చరిత్ర చాలా స్వచ్ఛంగా ఉంటుంది. 129 00:06:45,739 --> 00:06:47,657 అయితే ఈ లోగా నేను, వాల్ చర్చించుకుంటాం. 130 00:06:47,658 --> 00:06:49,200 ఇక్కడికి వచ్చినందుకు థాంక్యూ. 131 00:06:49,201 --> 00:06:50,953 త్వరలోనే నేను మీకు తిరిగి ఫోన్ చేస్తాను. 132 00:06:52,120 --> 00:06:53,121 సరే. 133 00:06:54,540 --> 00:06:56,582 హా! మీరు నన్ను తెగ నవ్విస్తున్నారు. 134 00:06:56,583 --> 00:06:58,335 నాకు జాబ్ వచ్చేసింది. కొద్ది రోజుల్లో రిపోర్ట్ చేస్తాను. 135 00:07:00,337 --> 00:07:02,172 ఈ గోల అంతా ఏంటి? 136 00:07:03,298 --> 00:07:06,384 నాకు తెలిసిందల్లా, నేను మిమ్మల్ని భిన్నంగా పెంచాను. 137 00:07:06,385 --> 00:07:07,969 కొంతమంది అదే మంచిది అనచ్చు. 138 00:07:07,970 --> 00:07:11,138 పెంచావా? నువ్వు ఆ పదాన్ని చాలా తేలికగా వాడుతున్నావని నా అభిప్రాయం. 139 00:07:11,139 --> 00:07:12,140 అంటే, నేను… 140 00:07:12,641 --> 00:07:16,102 మీ ఆడపిల్లలకి నేను ఒక మంచి ఆదర్శంగా నిలుస్తానని అనుకోవడం నాకు ఇష్టం. 141 00:07:16,103 --> 00:07:17,728 మీరు ఏం చేయకూడదో నా నుంచి నేర్చుకోవచ్చు. 142 00:07:17,729 --> 00:07:20,566 కానీ నా పిల్లలు ఎవరూ వేటకి వెళ్లరని కనీసం నాకు తెలుసు. 143 00:07:22,276 --> 00:07:25,152 చూడు, నాకు వేటకి వెళ్లాలి అనిపిస్తే, నేను వెళతాను. 144 00:07:25,153 --> 00:07:27,154 - ఓహ్, నిజంగానా? - అవును. 145 00:07:27,155 --> 00:07:32,743 ఇంట్లో ఉండే సాలీడు పురుగుల్ని కూడా సున్నితంగా పట్టుకుని బయట విడిచిపెట్టే అమ్మాయి 146 00:07:32,744 --> 00:07:35,621 మూగజీవాలని చంపడానికి బయలుదేరుతుందా? 147 00:07:35,622 --> 00:07:37,666 అది జరిగే పని కాదు. 148 00:07:43,547 --> 00:07:46,383 సూర్యుడు ఉదయించే సమయానికి, నేల మీద మంచు ఉంది. 149 00:07:47,092 --> 00:07:48,510 అది యంగ్ వైట్ ని పిలుస్తోంది. 150 00:07:49,761 --> 00:07:51,971 సరే, బుజ్జీ. ముఖ్యమైన రోజు. ఇంక మొదలుపెడదాం. 151 00:07:51,972 --> 00:07:54,473 సరే, ఒక ఐదు నిమిషాలు నేను డైరీ రాసుకునే పని ఉంది 152 00:07:54,474 --> 00:07:57,268 - ఆ తరువాత నేను రెడీ. - లేదు, లేదు, లేదు. ఆ పని ట్రక్ లో చేసుకో. 153 00:07:57,269 --> 00:07:59,646 నన్ను నమ్ము. నువ్వు రాసుకోవడానికి ఈ రాత్రి చాలా విశేషాలు ఉంటాయి. 154 00:08:02,900 --> 00:08:04,901 సేఫ్టీ గురించి, తుపాకీని ఎలా వాడాలనే విషయాలు మాట్లాడుకున్నాం. 155 00:08:04,902 --> 00:08:06,861 ఇప్పుడు కాస్త రిలాక్స్ అయి ఏమైనా ఆశ్చర్యాల కోసం ఎదురుచూద్దాం. 156 00:08:06,862 --> 00:08:07,863 హేయ్. 157 00:08:09,031 --> 00:08:10,199 నాకు కూడా వేటకి రావాలని ఉంది. 158 00:08:10,824 --> 00:08:11,908 సరే. 159 00:08:11,909 --> 00:08:16,163 తండ్రీకొడుకుల జింక వేటకి నేను, వైట్ వెళ్తుంటే నువ్వు కూడా వస్తానంటావా? 160 00:08:17,331 --> 00:08:18,332 యస్, సర్. 161 00:08:19,875 --> 00:08:23,170 సరే. మీ నాన్న ఏం అంటాడు? 162 00:08:23,754 --> 00:08:27,006 నేను పెద్దదాన్ని ఇంకా సొంతంగా నిర్ణయాలు తీసుకోగలను అంటాడు అనుకుంటా. 163 00:08:27,007 --> 00:08:29,509 - నువ్వు ఏం అంటావు, వైట్? - సరే, మరేం ఫర్వాలేదు. 164 00:08:29,510 --> 00:08:33,096 మనం తండ్రీకొడుకుల ఆలీవ్ వేటకి వెళ్లచ్చు. 165 00:08:33,597 --> 00:08:34,806 సరే వెళదాం పదండి. ట్రక్ ఎక్కండి. 166 00:08:35,724 --> 00:08:36,725 నేను ముందు కూర్చుంటా. 167 00:08:43,023 --> 00:08:44,941 సర్ ప్రైజ్. నేను కూడా వస్తున్నాను. 168 00:08:44,942 --> 00:08:48,569 సరే. మనకి ఇప్పుడు నిజంగా హౌస్ ఫుల్ పరిస్థితి ఉంది. 169 00:08:48,570 --> 00:08:49,863 నువ్వు బాగానే ఉన్నావా, డూడ్? 170 00:08:51,281 --> 00:08:52,824 చూడు, నేను అదే ఆలోచిస్తున్నాను, 171 00:08:53,659 --> 00:08:55,701 మనుషులు చనిపోయినప్పుడు, అంటే, 172 00:08:55,702 --> 00:08:57,412 వాళ్ల కళ్ల ముందే వాళ్ల ప్రాణాలు మెరుపులా కనిపిస్తాయి అంటారు కదా? మరి… 173 00:08:58,539 --> 00:09:01,457 జింకల విషయంలో కూడా అలాంటిదే జరుగుతుందని అనుకుంటున్నావా? 174 00:09:01,458 --> 00:09:05,002 అంటే… నాకు తెలియదు, వాటి తల్లినీ, ఇంకా, అంటే, అన్నదమ్ముల్నీ ఇంకా… 175 00:09:05,003 --> 00:09:06,754 ఇంకా వాటికి ఇష్టమైన ఆటపాటల్నీ గుర్తు తెచ్చుకుంటాయేమో కదా? 176 00:09:06,755 --> 00:09:10,174 ఓయ్, బాబు, వేటకి వెళ్లేటప్పుడు నువ్వు ఇవన్నీ ఆలోచించకూడదు. 177 00:09:10,175 --> 00:09:12,718 నీకు అది ఇష్టం లేకపోతే, మరేం ఫర్వాలేదు. 178 00:09:12,719 --> 00:09:15,597 నేను నీ కాలుని షూట్ చేస్తాను. అదేదో ప్రమాదవశాత్తూ జరిగినట్లు చేస్తాను. 179 00:09:20,602 --> 00:09:23,939 చూడండి, ఈ ప్రదేశంలో, ప్రకృతి మాత అందరినీ సమానంగా చూస్తుంది. 180 00:09:25,357 --> 00:09:28,443 కాలం స్తంభించిపోతుంది, పాత జ్ఞాపకాలు మళ్లీ మెదులుతాయి. 181 00:09:29,069 --> 00:09:32,697 ఇంకా హఠాత్తుగా మీ గతంలో ప్రతి విషయం ఇంకా మీరు ఇక్కడికి రావడానికి ఎంచుకున్న దారి 182 00:09:32,698 --> 00:09:34,241 ఒక్కసారిగా మీకు స్పష్టం అవుతాయి. 183 00:09:34,741 --> 00:09:38,161 చూడండి, మనం గతంలోకి తిరిగి వెళ్లలేమని కొందరు అంటారు, కానీ వెళ్లగలం అని నేనంటాను. 184 00:09:39,830 --> 00:09:41,665 కేవలం మనం సరైన చోటులో వెతకాలి అంతే. 185 00:09:43,166 --> 00:09:45,418 ఆగు, ఈ మాటలన్నీ లింకన్ కార్ల అడ్వర్టయిజ్మెంట్ లోవి కదా? 186 00:09:45,419 --> 00:09:46,420 చాలావరకూ. 187 00:10:04,396 --> 00:10:05,397 ఎలా ఉన్నావు? 188 00:10:06,023 --> 00:10:09,860 ఓహ్, చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు వూడీ హారెల్సన్ కదా. 189 00:10:11,236 --> 00:10:14,614 - అవును. ఎలా ఉన్నావు? - అయితే ఇక్కడికి ఏం పని మీద వచ్చావు? 190 00:10:14,615 --> 00:10:18,951 నీకు తెలుసా, పదేళ్ల వయసులో నేను అక్కడ కూర్చుని మొదటిసారి బీర్ తాగాను. 191 00:10:18,952 --> 00:10:21,287 ఆ పూల్ టేబుల్ మీద వాంతి చేసుకున్నాను. 192 00:10:21,288 --> 00:10:22,997 అదే రోజు నేను తాగిన కాసేపు తరువాత వాంతి అయింది. 193 00:10:22,998 --> 00:10:25,374 నేను నిజాన్ని తెలుసుకునే పనిలో ఉన్నాను. 194 00:10:25,375 --> 00:10:27,044 అది జరిగి చాలా కాలమైందని తెలుసు కానీ… 195 00:10:27,544 --> 00:10:30,421 నేను ఊరికే ఆలోచిస్తున్నాను, మీ పాత ఉద్యోగులు ఎవరికైనా 196 00:10:30,422 --> 00:10:33,174 మా నాన్న క్లైవ్ హారెల్సన్ గుర్తుండచ్చు కదా, 197 00:10:33,175 --> 00:10:36,761 అప్పట్లో 60 దశకాల చివరి కాలంలో ఒక స్నేహితురాలితో కలిసి ఆయన ఇక్కడ గడిపి ఉండచ్చు, 198 00:10:36,762 --> 00:10:39,472 ఆమెకి నోటి దురుసు, భయపెట్టే కళ్లు, 199 00:10:39,473 --> 00:10:45,269 ఆ తరువాత జీవితంలో ఆమె చక్కని సోషియోపాత్ గా మారి ఉండవచ్చని నువ్వు ఊహించుకోవచ్చు. 200 00:10:45,270 --> 00:10:47,564 మీలో ఎవరికైనా క్లైవ్ హారెల్సన్ గుర్తున్నాడా? 201 00:10:49,066 --> 00:10:50,067 ఎవరికైనా గుర్తుందా? 202 00:10:52,653 --> 00:10:57,114 హేయ్, విను. నేను ఇక్కడ నా భార్య నెంబరు రాస్తున్నాను, 203 00:10:57,115 --> 00:11:00,869 నీకు ఏదైనా సమాచారం తెలిస్తే నాకు ఫోన్ చేయి, సరేనా? 204 00:11:01,745 --> 00:11:02,828 థాంక్యూ. 205 00:11:02,829 --> 00:11:04,497 చక్కని పెన్. నేను తీసుకుంటే… ఏమీ అనుకోవు కదా… 206 00:11:04,498 --> 00:11:06,123 లేదు. దాన్ని అక్కడ పెట్టు. 207 00:11:06,124 --> 00:11:07,668 ఓహ్, సరే. అలాగే. 208 00:11:08,252 --> 00:11:10,420 ఇలాంటి చక్కని పెన్ దొరకడం ఈ మధ్య కష్టమైపోతోంది. 209 00:11:26,687 --> 00:11:30,148 హేయ్. ఇక్కడికి ఎవరు వచ్చారో నువ్వు ఊహించలేవు. 210 00:11:30,899 --> 00:11:32,651 అయితే ఈ వేట నీకు నచ్చిందా? 211 00:11:33,569 --> 00:11:35,404 దోమలు, తుపాకులు ఇంకా జిగురు. 212 00:11:36,321 --> 00:11:38,739 ఇందులో ఇష్టపడకపోవడానికి ఏముంది? 213 00:11:38,740 --> 00:11:40,324 నువ్వు ఎలా ఉన్నావు? నీ వేట ఎలా సాగుతోంది? 214 00:11:40,325 --> 00:11:42,201 నాన్న మాటకి కట్టుబడి ఉన్నానని అనుకుంటున్నావా? 215 00:11:42,202 --> 00:11:43,203 అవును. 216 00:11:43,704 --> 00:11:47,206 ఆయన తన గురించి తప్ప, బయటకి వచ్చి నేనేం చేస్తున్నానో గమనిస్తే కదా. 217 00:11:47,207 --> 00:11:49,876 అవును. నీ బ్రేకప్ విషయాన్ని ఆయన సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, కదా? 218 00:11:49,877 --> 00:11:53,213 అంటే ఆడవాళ్లు ఏడుస్తుంటే ఆయన తప్పించుకుపోవాలని చూశాడు అంటున్నావా? 219 00:11:54,715 --> 00:12:00,303 బహుశా నాన్న విషయంలో సమస్య ఏంటంటే, ఆయన ఆలోచనలు ఘోరంగా ఉంటాయి 220 00:12:00,304 --> 00:12:06,435 ఇంకా ఆయనకి ఫీలింగ్స్ ఎంత ఎక్కువగా ఉంటాయంటే వాటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. 221 00:12:07,102 --> 00:12:09,896 కానీ ఆయన మనల్ని ప్రేమించడం లేదని అనుకోలేము. 222 00:12:09,897 --> 00:12:11,772 అంటే, ఆయనకి మనమంటే చాలా ప్రేమ. 223 00:12:11,773 --> 00:12:15,484 అంటే, ఆయన ఎంతగా ప్రేమిస్తాడంటే అది మనల్ని భయపెడుతుంది. 224 00:12:15,485 --> 00:12:18,155 కాబట్టి, ఆయనని మెప్పించే పని ఏదైనా చేయాలేమో. 225 00:12:19,740 --> 00:12:20,823 అంతేనేమో. 226 00:12:20,824 --> 00:12:22,325 అమ్మాయిలూ! కదలండి! 227 00:12:22,326 --> 00:12:24,536 - అలాగే, వెళదాం పద. సరే. - సరే. అలాగే. 228 00:12:33,462 --> 00:12:34,671 నాకు ఆకలిగా ఉంది. 229 00:12:36,048 --> 00:12:37,840 నేను వెళ్లిపోవడాన్ని ఎవరైనా గమనించారా? 230 00:12:37,841 --> 00:12:39,425 లేదు, కానీ నువ్వు తిరిగి రావడాన్ని గమనించాను. 231 00:12:39,426 --> 00:12:40,677 అవును, అవును, నేను… 232 00:12:41,261 --> 00:12:42,513 నేను కొన్ని పనులు చేయాల్సి ఉంది. 233 00:12:43,138 --> 00:12:46,725 కొన్ని వస్తువులు అమ్మే స్టోర్ లో… 234 00:12:49,353 --> 00:12:50,520 నేను కొన్ని కొనాల్సి వచ్చింది. 235 00:12:50,521 --> 00:12:52,230 నువ్వు వంట పాత్రల్ని సింకులో వదిలేశావు తెలుసా? 236 00:12:52,231 --> 00:12:54,941 ఆ పని చేయడానికి నువ్వు ఎవరినో నియమించుకున్నావని విన్నాను, నిజమేనా? 237 00:12:54,942 --> 00:12:56,859 మేము నియమించుకున్నాం. అది నేనే. 238 00:12:56,860 --> 00:12:59,654 సరే, అయితే చాలా ధన్యవాదాలు. 239 00:12:59,655 --> 00:13:01,490 ఈ ప్రదేశం చాలా బాగుంది. 240 00:13:02,658 --> 00:13:04,117 ఇక్కడ చాలా ప్రశాంతంగా ఇంకా… 241 00:13:06,662 --> 00:13:08,747 ఇక్కడ ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంది? అందరూ ఎక్కడికి వెళ్లారు? 242 00:13:09,373 --> 00:13:13,167 మాథ్యూ ఇంకా వైట్ వేట కోసం వెళ్లారు, ఇంకా ఖాయ్, ఆలీవ్ కూడా వాళ్లతో కలిసి వెళ్లారు అనుకుంటా. 243 00:13:13,168 --> 00:13:14,586 - వేటకి వెళ్లారా? - అవును. 244 00:13:27,057 --> 00:13:28,600 నువ్వు ఏం అంటున్నావో మాకు అర్థం కావడం లేదు. 245 00:13:33,105 --> 00:13:36,108 తనని తాను ద్వేషించుకునే వాడు చేసే మైమ్ ని చూస్తున్నట్లుంది. 246 00:13:36,942 --> 00:13:39,778 ఆ వాగు ఒడ్డుని చూశావా? అది మన కోసం ఎదురుచూస్తున్నట్లుంది. 247 00:13:40,779 --> 00:13:41,947 నిశ్శబ్దంగా పద. 248 00:13:48,203 --> 00:13:50,539 నీ మీద ఎక్కువ ఒత్తిడి పెట్టాలని నేను అనుకోవడం లేదు, కానీ… 249 00:13:51,748 --> 00:13:55,877 నా మొదటి వేటలో మొదటి షాట్ లోనే నేను ఒక జింకని చంపాను. 250 00:13:55,878 --> 00:13:59,256 వాస్తవం ఏమిటంటే, మెక్ కోనహేస్ కుటుంబంలో ఎనిమిది తరాల వరకూ, 251 00:14:00,090 --> 00:14:03,926 అందరూ తమ మొదటి వేటలో మొదటి షాట్ లోనే మొదటి జింకని చంపారు. 252 00:14:03,927 --> 00:14:07,639 నువ్వు అలా చేయకపోతే, మొదటి వేటలో విఫలమైన మొదటి వాడిగా మిగిలిపోతావు. 253 00:14:08,724 --> 00:14:09,850 ఒత్తిడి ఏమీ లేదు. 254 00:14:13,604 --> 00:14:16,898 ఇప్పుడు ఆ కార్డినల్స్, బ్లూ జే పక్షల కిలకిలారావాలు విను… 255 00:14:16,899 --> 00:14:17,900 ఇంకా ఆ… 256 00:14:18,734 --> 00:14:20,194 …పైన ఎర్ర తోక గెద్ద ఉంది చూడు. 257 00:14:20,777 --> 00:14:21,945 అది నీ సౌండ్ ట్రాక్. 258 00:14:22,487 --> 00:14:26,116 ఆ జింకని స్వర్గానికి పంపించడానికి అది ఆహ్వానం. 259 00:14:26,825 --> 00:14:28,576 ఆ జింక నిజంగా స్వర్గానికి వెళుతుంది అంటావా? 260 00:14:28,577 --> 00:14:30,662 ఆహ్… హా. వాటికి గనుక జీసెస్ మీద విశ్వాసం ఉంటే, అవి వెళతాయి. 261 00:14:32,206 --> 00:14:34,833 ఆ తుపాకీని భుజానికి హత్తుకో, కంటితో స్కోప్ లో చూడు. 262 00:14:35,876 --> 00:14:37,586 ఓహ్, దేవుడా. నేను చూడలేకపోతున్నాను. 263 00:14:38,587 --> 00:14:40,339 నొక్కు. 264 00:14:41,298 --> 00:14:44,050 నొక్కు. కానివ్వు. 265 00:14:44,051 --> 00:14:45,301 వద్దు! 266 00:14:45,302 --> 00:14:47,136 - వూడీ అంకుల్! - ఆపు! 267 00:14:47,137 --> 00:14:49,096 - ఏంటి ఇది? - వెళ్లు! 268 00:14:49,097 --> 00:14:51,307 స్వేచ్ఛగా పరిగెత్తు, ఆదమరచి ఉండద్దు! 269 00:14:51,308 --> 00:14:53,476 నీకు అసలు ఏమైంది, బాబు? 270 00:14:53,477 --> 00:14:56,145 - నువ్వు దాదాపు చనిపోయేవాడివి. - ఆ జింక చనిపోయే కంటే నేను పోయినా ఫర్వాలేదు. 271 00:14:56,146 --> 00:14:57,480 ఓహ్, నిజమా? నువ్వు మూర్ఖుడివి. 272 00:14:57,481 --> 00:14:59,398 నా మీద కోపంగా ఉన్నావా, బాబు? 273 00:14:59,399 --> 00:15:01,734 - నాకు నీ మీద కోపంగా ఉంది, చెత్తవెధవా! - దేనికి? 274 00:15:01,735 --> 00:15:05,488 నా కూతుళ్లని కిడ్నాప్ చేసి ఈ హత్యల్లో వాళ్లని కూడా భాగస్వాములని చేస్తున్నందుకు! 275 00:15:05,489 --> 00:15:07,198 వేట ముగిసింది. ఇంక వేట విరమిస్తున్నాను. 276 00:15:07,199 --> 00:15:10,661 ఖాయ్, వైట్, ఆలీవ్ తో వెళ్లండి. మీరు ట్రక్ తీసుకుని, ఇంటికి బయలుదేరండి. 277 00:15:11,161 --> 00:15:13,829 నువ్వు, నేను, మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. 278 00:15:13,830 --> 00:15:15,915 ఓహ్, సరే. నేను కూడా 279 00:15:15,916 --> 00:15:18,125 - నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, చెత్తవెధవ. - పద. 280 00:15:18,126 --> 00:15:23,214 ఈ కిరాతక సంప్రదాయంలోకి నా పిల్లల్ని లాగడానికి ఎంత వికృత మనస్తత్వం ఉన్నవాడు ప్రయత్నిస్తాడు? 281 00:15:23,215 --> 00:15:25,049 బాబు, నీకు చాలా మానసిక సమస్యలు ఉన్నాయి. 282 00:15:25,050 --> 00:15:29,637 లేదు, అసలు సమస్య ఏమిటంటే నిన్ను నువ్వు దాదాపు చంపుకోబోయావు, బాబు! 283 00:15:29,638 --> 00:15:31,222 నాకు, నా కొడుకుకీ మధ్య 284 00:15:31,223 --> 00:15:34,601 జీవితకాలం గుర్తుండిపోయే అనుబంధాన్ని నువ్వు చెడగొట్టడం ఇంకో సమస్య. 285 00:15:35,269 --> 00:15:36,352 మా అమ్మాయిల సంగతి ఏంటి? 286 00:15:36,353 --> 00:15:40,314 నా పిల్లలకి నేను నేర్పించిన కొన్ని విషయాలలో ఇది కూడా ఒకటి. 287 00:15:40,315 --> 00:15:43,442 నేను ఎప్పుడూ ఒక్క మూగజీవిని కూడా హింసించలేదు. 288 00:15:43,443 --> 00:15:48,948 ఒక జంతువుని చంపడం అనేది క్షమించరాని పాపం అని 289 00:15:48,949 --> 00:15:50,576 నేను నేరుగా దేవుడి కళ్లలోకి చూసి కూడా చెప్పగలను… 290 00:16:02,462 --> 00:16:03,505 నువ్వు ఏదో చెబుతున్నావు ఏంటది? 291 00:16:09,428 --> 00:16:10,971 తాజా మాంసం! 292 00:16:12,181 --> 00:16:13,639 దాన్ని నేను చంపలేదు, అది నిజం కదా? 293 00:16:13,640 --> 00:16:15,601 నేను, అంటే, ఏదైనా చేసింది మర్చిపోయానా ఏంటి? 294 00:16:16,476 --> 00:16:17,686 దాన్ని నేనే చంపాను, వైట్. 295 00:16:18,729 --> 00:16:20,479 - ఏం జరిగింది? - నాకు తెలియదు. 296 00:16:20,480 --> 00:16:22,858 అది ఎక్కడి నుండో హఠాత్తుగా దూసుకొచ్చింది… 297 00:16:24,443 --> 00:16:28,029 ఇప్పుడు దాని చావుకి నేను కారణం అయ్యాను, ఇంక నేను ఎప్పటికీ మచ్చలేని వాడిని కాలేను. 298 00:16:28,030 --> 00:16:29,323 సరే. 299 00:16:32,492 --> 00:16:34,869 నువ్వు కాసేపు ఊపిరి పీల్చుకుంటావా? లేదా బహుశా గట్టిగా అరుస్తావా? 300 00:16:34,870 --> 00:16:36,205 మా గురువు, గ్యారీకి ఫోన్ చేస్తాను. 301 00:16:37,623 --> 00:16:39,248 ఈ సమస్య గ్యారీ తీర్చగలిగేది కాదు. 302 00:16:39,249 --> 00:16:41,042 నా బంగారు బుజ్జీ. 303 00:16:41,043 --> 00:16:42,877 ఈ రోజు నీకు అనుకున్నట్లు జరగలేదు. 304 00:16:42,878 --> 00:16:45,338 అది మళ్లీ మేలుకోవాలన్నదే నా బర్త్ డే విష్. 305 00:16:45,339 --> 00:16:47,216 దానికేం కాదు, కదా? 306 00:16:49,176 --> 00:16:50,761 అవును. అవును. 307 00:16:51,261 --> 00:16:53,514 వీళ్లంతా కొద్దిగా సున్నితమనస్కులు కదా, హా? 308 00:16:56,183 --> 00:16:58,392 అవును, అవును, అవును. 309 00:16:58,393 --> 00:17:02,396 ఈ కష్టాన్ని తట్టుకునే విషయంలో ప్రతి ఒక్కరినీ నేను చాలా తప్పుగా అంచనా వేశాను. 310 00:17:02,397 --> 00:17:04,316 బహుశా నా ఆలోచనల్ని నేను మార్చుకోవాల్సి వస్తుందేమో. 311 00:17:05,692 --> 00:17:08,611 హేయ్, అందరూ వినండి, ఫైర్ పిట్ దగ్గర మరో 20 నిమిషాల్లో మనమంతా మీట్ అవుతున్నాం. 312 00:17:08,612 --> 00:17:10,196 తప్పకుండా హాజరు కావాలి. 313 00:17:17,829 --> 00:17:18,829 డామిట్. 314 00:17:20,499 --> 00:17:23,085 సరే, జాయ్, నన్ను ఒక నిమిషం వదిలేస్తావా, ప్లీజ్? 315 00:17:24,294 --> 00:17:25,295 జో… 316 00:17:26,128 --> 00:17:27,422 ఆలీవ్? 317 00:17:28,006 --> 00:17:30,424 విను, నా మీద… నా మీద కోప్పడకు, సరేనా? 318 00:17:30,425 --> 00:17:35,721 ఆ జింక కారుని ఢీ కొట్టిన క్షణం నా కళ్లలోకి నేరుగా చూసింది, 319 00:17:35,722 --> 00:17:38,516 ఇంకా నువ్వు నన్ను ఏం అనాలి అనుకున్నా సరే, 320 00:17:38,517 --> 00:17:41,270 నేను చాలా సున్నితమైనవాడినని నీకు తెలుసు కదా. 321 00:17:45,357 --> 00:17:47,860 ఇదంతా నా వల్ల జరిగిందని నాకు అనిపిస్తోంది. 322 00:17:49,403 --> 00:17:52,196 నేను గనుక ఆ వేటకి వెళ్లకపోయి ఉంటే, నువ్వు ఆ జింక ని చంపేవాడివి కాదు ఇంకా… 323 00:17:52,197 --> 00:17:53,574 అది నీ తప్పు కాదు. 324 00:17:54,449 --> 00:17:59,872 ఇంకా నా మీద నువ్వు కోప్పడటానికి నీకు చాలా సరైన కారణాలే ఉండి ఉంటాయి. 325 00:18:01,456 --> 00:18:05,586 కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాలి, సాలీళ్లని చంపకుండా వదిలేసే నీ మంచితనం నాకు నచ్చింది. 326 00:18:10,549 --> 00:18:11,758 నాకు తెలుసు. 327 00:18:22,811 --> 00:18:29,610 మన కుటుంబంలో, ఎవరూ వేటాడకపోవడం నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. 328 00:18:33,488 --> 00:18:34,489 అయితే… 329 00:18:36,491 --> 00:18:37,826 మిమ్మల్ని నేను ఆ రకంగా పెంచినందుకు… 330 00:18:46,293 --> 00:18:48,337 నువ్వు సంతోషంగా ఉన్నావని చెబుతావేమో కదా? 331 00:18:49,713 --> 00:18:52,716 మళ్లీ చెబుతున్నాను, "పెంచడం" అనే మాటని నేను ఒప్పుకోను, కానీ… 332 00:18:53,467 --> 00:18:54,510 అవును, ఖఛ్చితంగా. 333 00:18:55,427 --> 00:18:56,845 నువ్వు ఏడవడం ఆపుతానంటే ఒప్పుకుంటాను. 334 00:19:00,432 --> 00:19:01,849 ఏడవడం ఆపు. 335 00:19:01,850 --> 00:19:02,934 నేను ఏడవడం లేదు. 336 00:19:02,935 --> 00:19:04,352 - ఓహ్, అవునా? - లేదు, నేను కేవలం… 337 00:19:04,353 --> 00:19:06,772 ఈ రోజు పోలెన్ దారుణంగా పడుతోంది. 338 00:19:07,981 --> 00:19:10,107 సరే, అందరూ వినండి, చెప్పాలంటే 339 00:19:10,108 --> 00:19:14,153 ఈ రోజు ఏదీ అనుకున్నట్లుగా జరగలేదు. 340 00:19:14,154 --> 00:19:15,905 నేను అనుకున్న ప్రకారం అయితే ఈ పాటికి, 341 00:19:15,906 --> 00:19:19,868 నేను, వైట్ కలిసి వాడి మొదటి వేటని, వాడి మొదటి కిల్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి. 342 00:19:20,661 --> 00:19:22,912 రక్తంతో ఉన్న జింక గుండెని అటూ ఇటూ ఎగరేస్తూ ఉండేవాళ్లం, 343 00:19:22,913 --> 00:19:24,705 ఎవరు పెద్ద ముక్క కొరుకుతారో అని చూసేవాళ్లం. 344 00:19:24,706 --> 00:19:28,502 ఆ జింక రక్తం ఓడుతుంటే, నోరు ఊరుతూ చూస్తుండేవాళ్లం. తెలుసా? 345 00:19:34,007 --> 00:19:35,008 కానీ,… 346 00:19:36,134 --> 00:19:39,888 అది ఇప్పుడు ఒక చెత్త ఐడియాగా అనిపిస్తోంది. 347 00:19:41,473 --> 00:19:45,393 బైబిల్ లో ఎక్లిసియాస్టీస్ అనే పుస్తకాన్ని గుర్తు చేస్తోంది, 348 00:19:45,394 --> 00:19:47,646 అందులో ప్రతీ దానికి ఒక సమయం వస్తుందని రాసి ఉంటుంది. 349 00:19:48,230 --> 00:19:50,565 సరే, జింక గుండెని తినడానికి ఒక సమయం వస్తుంది 350 00:19:50,566 --> 00:19:52,775 అలాగే జింక గుండెని తినకపోవడానికి కూడా ఒక సమయం వస్తుంది. 351 00:19:52,776 --> 00:19:54,068 అవును. 352 00:19:54,069 --> 00:19:56,404 కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పాలి అనుకునేది ఏమిటంటే, థాంక్యూ, జింక. 353 00:19:56,405 --> 00:19:57,488 నువ్వు మంచి జింకవి. 354 00:19:57,489 --> 00:20:00,032 - దాన్ని ముట్టుకోకు. - నా కొడుకు, వైట్, ఈ రోజు 355 00:20:00,033 --> 00:20:01,784 నీ గుండెని తినడం లేదు. 356 00:20:01,785 --> 00:20:05,788 కానీ నీ కొమ్ములతో నేను టాయిలెట్ పేపర్ హోల్డర్ ని తయారు చేయబోతున్నాను 357 00:20:05,789 --> 00:20:08,791 అది మా పౌడర్ గదిలో పెట్టుకుంటాము. 358 00:20:08,792 --> 00:20:10,793 కానీ మేము దాన్ని ఏకాంతంగా చేయబోతున్నాను, కేవలం నేను, తను మాత్రమే. 359 00:20:10,794 --> 00:20:12,879 దీనితో ఇక, ఏమెన్ అంటాను. 360 00:20:12,880 --> 00:20:14,380 - ఏమెన్. - ఏమెన్. 361 00:20:14,381 --> 00:20:20,511 ఇప్పుడు ఈ జంతువు చనిపోవడానికి కారణమైన వ్యక్తి మాట్లాడతాడు. 362 00:20:20,512 --> 00:20:22,805 ప్రమాదవశాత్తూ జరిగింది. వంద శాతం ఇది యాక్సిడెంట్ అనచ్చు. 363 00:20:22,806 --> 00:20:24,098 నేను ప్రత్యక్షంగా చూశాను. 364 00:20:24,099 --> 00:20:26,351 వూడీ? రెండు మాటలు మాట్లాడతావా? 365 00:20:29,188 --> 00:20:30,897 చాలా చక్కగా మాట్లాడావు. 366 00:20:30,898 --> 00:20:33,984 నాకు ఈ జింక కథ తెలియదు. 367 00:20:34,651 --> 00:20:39,238 కానీ నా బాధని దాని మౌనంలో చూసుకుంటున్నాను. 368 00:20:39,239 --> 00:20:41,991 అతను అసలు ఏం మాట్లాడుతున్నాడు? 369 00:20:41,992 --> 00:20:43,410 బయటకి చెప్పలేని… 370 00:20:45,370 --> 00:20:46,955 …ఎన్నో నిజాల బరువు. 371 00:20:48,707 --> 00:20:52,711 దాని మనుగడ కోసం జరిపే అన్వేషణ. 372 00:20:53,837 --> 00:20:57,883 దాని మూగ బాధలు ఎవరికీ చెప్పుకోకుండానే ఉండిపోయాయి. 373 00:20:59,468 --> 00:21:05,181 కేవలం ఒక మూగ జీవం ప్రాణాలు పోయిన బాధకంటే ఈ రోజు మరింత భారంగా అనిపిస్తోంది. 374 00:21:05,182 --> 00:21:06,767 ఎందుకంటే కొన్నిసార్లు 375 00:21:07,809 --> 00:21:13,565 మనకి ఏమి అర్థం కాదో దాని కోసం ఏడవడం కష్టంగా ఉంటుంది. 376 00:21:21,240 --> 00:21:22,449 నిన్ను నేను గౌరవిస్తున్నాను. 377 00:21:24,618 --> 00:21:29,790 నువ్వు ఒక డియర్ ఫ్రెండ్ వి, ఒక డీర్ ఫ్రెండ్ వి కూడా అయి ఉండేదానివి. 378 00:21:33,544 --> 00:21:35,796 సారీ. అది జోక్ అనుకున్నాను. 379 00:21:41,176 --> 00:21:42,177 ఓహ్. 380 00:21:44,054 --> 00:21:45,681 దీని కళ్లు ఇంకా తడిగానే ఉన్నాయి. 381 00:21:46,849 --> 00:21:48,767 గుడ్ నైట్, స్వీట్ ప్రిన్స్. 382 00:21:49,601 --> 00:21:51,478 - ఆ చనిపోయిన జింకని నేను ముద్దు పెట్టుకోవచ్చా? - వద్దు. 383 00:21:53,605 --> 00:21:57,317 ఒక మంచి జీవితాన్ని జీవించడం కోసం నేను ప్రతి రోజూ ప్రయత్నిస్తాను, 384 00:21:57,818 --> 00:22:00,987 ఒక నిజాయితీ గల అమెరికన్ లా, ఒక అసలైన టెక్సాస్ ప్రాంతం వాడిగా, 385 00:22:00,988 --> 00:22:02,698 - నీ మాదిరిగా ఉండటానికి ప్రయత్నిస్తాను. - హేయ్, వూడ్? 386 00:22:03,407 --> 00:22:05,950 ఎవరో క్రీకీ జో అనే వ్యక్తి నీ గురించి కాల్ చేస్తున్నాడు, 387 00:22:05,951 --> 00:22:07,869 శాడల్ సెలూన్ అనే బార్ నుండి కాల్ చేస్తున్నాడట? 388 00:22:07,870 --> 00:22:10,580 ఓహ్, అవును. క్రీకీ లీకీ జో. మంచి వాడు. 389 00:22:10,581 --> 00:22:12,957 అవును, ఒక రోల్ కోసం రీసెర్చ్ చేయడంలో నాకు సాయం చేస్తున్నాడు. 390 00:22:12,958 --> 00:22:16,170 హేయ్, నిన్ను మరో లోకంలో కలుస్తాను, మిత్రమా. 391 00:22:19,131 --> 00:22:20,966 దయచేసి అపరిచితులకి నా నెంబర్ ఇవ్వడం ఇంక మానేయ్. 392 00:22:43,071 --> 00:22:44,072 హలో? 393 00:22:47,784 --> 00:22:49,203 ఇంట్లో ఎవరైనా ఉన్నారా? 394 00:22:56,877 --> 00:22:58,253 క్రీకీ జో? 395 00:23:04,468 --> 00:23:06,470 మేలుకో, మేలుకో, చెత్తవెధవ. 396 00:23:09,306 --> 00:23:12,725 చూడండి, ఇక్కడ ఏదో అపార్థం చేసుకున్నట్లు అనిపిస్తోంది. 397 00:23:12,726 --> 00:23:15,353 ఆ యుద్ధ ఆయుధాన్ని నా ముఖం మీద నుంచి తీస్తావా? 398 00:23:15,354 --> 00:23:17,104 ఈ రోజు నేను చాలా గన్స్ చూశాను. 399 00:23:17,105 --> 00:23:18,564 నేను అలా అనుకోవడం లేదు. 400 00:23:18,565 --> 00:23:19,649 మీరంతా అసలు ఎవరు? 401 00:23:19,650 --> 00:23:22,319 మేము ట్రావిస్ బ్రదర్స్. 402 00:23:25,489 --> 00:23:27,198 అది ఎవరో నేను తెలుసుకోవచ్చా? 403 00:23:27,199 --> 00:23:30,285 చెత్తవెధవ, నవ్వినందుకు మేము ఒక మనిషిని కార్పస్ క్రిస్టీలో కాల్చిపడేశాము… 404 00:23:31,995 --> 00:23:33,496 హేయ్, హేయ్, హేయ్. 405 00:23:33,497 --> 00:23:35,666 మనం చంపిన వాళ్ల గురించి అందరికీ చెప్పద్దు. 406 00:23:36,291 --> 00:23:40,920 చూడు, మీ నాన్న మాకు చాలా డబ్బు బాకీ ఉన్నాడు. 407 00:23:40,921 --> 00:23:43,214 ఆ తరువాత అతను ఊరి నుండి పారిపోయాడు. 408 00:23:43,215 --> 00:23:46,133 కానీ ఇప్పుడు ఆ డబ్బుని వసూలు చేసుకోవడం మా వంతు. 409 00:23:46,134 --> 00:23:49,887 "ఊరి నుండి పారిపోవడం" అంటే మీ ఉద్దేశం అనంతకాలం జైలు శిక్ష పడటం అయితే, 410 00:23:49,888 --> 00:23:52,641 ఆ అప్పు తీరడానికి ఇంకొంత కాలం పడుతుందని నాకు అనిపిస్తోంది. హేయ్. 411 00:23:54,101 --> 00:23:55,102 సరే. 412 00:23:55,686 --> 00:23:56,687 సరే, నేను మీకు చెల్లిస్తాను. 413 00:23:57,312 --> 00:23:58,729 నా ముఖంతో ఆటలాడవద్దు. 414 00:23:58,730 --> 00:23:59,939 ఆ డబ్బు ఎక్కడ ఉంది? 415 00:23:59,940 --> 00:24:03,109 ఆ డబ్బుని పట్టుకుని నేను బయట తిరగను. 416 00:24:03,110 --> 00:24:04,277 నా ఉద్దేశం, నేను ఒక నటుడిని. 417 00:24:04,278 --> 00:24:06,696 మీకు డబ్బు పంపించమని నా బిజినెస్ మేనేజర్ కి చెబుతాను. 418 00:24:06,697 --> 00:24:08,865 - ఎంత మొత్తం ఇవ్వాలి? - మొత్తం 1,800 డాలర్లు. 419 00:24:08,866 --> 00:24:14,036 నా తల మీద బాది నా ముఖం మీద గన్ పెట్టి బెదిరించింది కేవలం 1,800 డాలర్ల కోసమా? 420 00:24:14,037 --> 00:24:15,664 నువ్వు చెప్పింది నిజమే, మేము… 421 00:24:16,498 --> 00:24:18,332 హేయ్! గట్టిగా అరవాలని ప్రయత్నించకు. 422 00:24:18,333 --> 00:24:21,043 నీ నోటిలో అంత సెలైవా లేదు. 423 00:24:21,044 --> 00:24:23,087 ఆ అప్పు1972లో తీసుకున్నది. 424 00:24:23,088 --> 00:24:25,006 దానికి వడ్డీలు మొత్తం కలిపితే, 425 00:24:25,007 --> 00:24:29,218 నువ్వు మాకు 1,91,000 డాలర్లు కట్టాలి. 426 00:24:29,219 --> 00:24:32,972 చూడండి, నా దగ్గర అంత డబ్బు లేదు. 427 00:24:32,973 --> 00:24:34,432 నేను ఒక బస్సులో జీవిస్తాను. 428 00:24:34,433 --> 00:24:36,225 నా భార్య నా సాక్స్ కుడుతుంది. 429 00:24:36,226 --> 00:24:38,769 మలిబూలో నీ ఇల్లు చూశాము. 430 00:24:38,770 --> 00:24:40,605 ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ పత్రికలో. 431 00:24:40,606 --> 00:24:42,899 మీకు నిజం చెప్పాలంటే, ఆ ఇంటికి మెయింటేన్ చేయడానికి చాలా మొత్తం ఖర్చవుతుంది. 432 00:24:42,900 --> 00:24:45,318 మేము ఏం చేయబోతున్నామో నీకు చెబుతాను. 433 00:24:45,319 --> 00:24:48,821 నీ ఛాతి మీద హూస్టన్ ఫోన్ బుక్ ఉంది. 434 00:24:48,822 --> 00:24:50,240 మేము నిన్ను షూట్ చేస్తాము. 435 00:24:51,116 --> 00:24:54,285 ఆ బులెట్లు ఎక్కడో ఎమ్ అనే అక్షరం దగ్గర ఆగచ్చు. దేవుడు మేలు చేస్తే. 436 00:24:54,286 --> 00:24:59,332 నువ్వు గనుక మాకు డబ్బు చెల్లించకపోతే, మేము నీ ఛాతికి బ్యూమోంట్ టెలిఫోన్ డైరీని కడతాము. 437 00:24:59,333 --> 00:25:01,126 ఎందుకంటే బ్యూమోంట్ నగరం హ్యూస్టన్ అంత పెద్దది కాదు. 438 00:25:01,627 --> 00:25:04,754 నేను చెప్పిన దాంట్లో అదే అర్థం ఉంది, చెత్తవెధవ! 439 00:25:04,755 --> 00:25:06,464 కానీ, బహుశా అది అంత స్పష్టం కాలేదేమో. 440 00:25:06,465 --> 00:25:08,466 బహుశా అతను ఎప్పుడూ బ్యూమోంట్ కి వెళ్లి ఉండకపోవచ్చు. 441 00:25:08,467 --> 00:25:09,884 నువ్వు ఎప్పుడైనా బ్యూమోంట్ కి వెళ్లావా? 442 00:25:09,885 --> 00:25:11,010 మిత్రులారా, వినండి. 443 00:25:11,011 --> 00:25:13,930 మీకు చెల్లించడానికి నా దగ్గర డబ్బు లేదు. 444 00:25:13,931 --> 00:25:15,640 మీకు డబ్బు కట్టడానికి నాకు జీవనోపాధి కూడా లేదు. 445 00:25:15,641 --> 00:25:16,933 నీ కంప్యూటర్ సంగతి ఏంటి? 446 00:25:16,934 --> 00:25:18,809 అవును, నీ ఫోన్. అందులో క్యాష్ యాప్స్ ఉంటాయి కదా. 447 00:25:18,810 --> 00:25:22,898 మీరు నన్ను వదిలేస్తే, నేను తిరిగి వచ్చి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. 448 00:25:23,482 --> 00:25:25,275 ఈ వెధవని చంపేయాలి. 449 00:25:26,527 --> 00:25:27,861 వెళ్లి బ్యూమోంట్ డైరెక్టరీ తీసుకురా. 450 00:25:29,112 --> 00:25:30,113 బ్యూమోంట్ డైరెక్టరీ తీసుకురావద్దు! 451 00:25:32,950 --> 00:25:36,536 మీరిద్దరూ ట్రావిస్ చెత్తవెధవలు, 452 00:25:36,537 --> 00:25:38,496 మీరు ముందు ఆ మనిషి కట్లు త్వరగా విప్పండి. 453 00:25:38,497 --> 00:25:41,666 మీకు డయాబెటిస్ మొదలుపెట్టిన పని మిగతా సగం నేను పూర్తి చేసేలోపే కట్లు విప్పండి. 454 00:25:41,667 --> 00:25:42,668 ఆమె చెప్పింది విన్నావుగా. 455 00:25:43,210 --> 00:25:45,461 సరే, త్వరపడవద్దు. 456 00:25:45,462 --> 00:25:46,880 మేము కట్లు విప్పుతున్నాం, మా మాక్. 457 00:25:47,714 --> 00:25:49,967 మీరు కూడా ఆమెని మా మాక్ అనడం విడ్డూరంగా ఉంది. 458 00:25:52,010 --> 00:25:54,178 - ఓరి బాబోయ్, నన్ను కాల్చారు! - జీసెస్ దేవుడా. 459 00:25:54,179 --> 00:25:56,305 ఆ గన్ లోడ్ కాలేదనుకుంటా! 460 00:25:56,306 --> 00:25:58,724 పేలుడు పదార్థాల్ని కలిగి ఉండే స్థితిలో నువ్వు లేవు కదా. 461 00:25:58,725 --> 00:26:01,310 నేను ఏం చేయాలో మన బాధితుడి ముందు చెప్పకు! 462 00:26:01,311 --> 00:26:03,771 ఓహ్, దేవుడా. వాళ్లు కరెక్టుగానే చెప్పారు. 463 00:26:03,772 --> 00:26:04,773 ఆ బులెట్ సరిగ్గా ఎమ్ దగ్గరే ఆగింది. 464 00:26:05,899 --> 00:26:06,900 నీకు చెప్పాను కదా. 465 00:26:09,444 --> 00:26:11,737 మా మాక్, నీకు చాలా థాంక్స్. 466 00:26:11,738 --> 00:26:13,573 నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. 467 00:26:13,574 --> 00:26:14,866 నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలిసింది? 468 00:26:14,867 --> 00:26:18,245 ఎందుకంటే నీ భార్య వాళ్లతో ఫోనులో మాట్లాడటం నేను విన్నాను, మొద్దువెధవ. 469 00:26:19,037 --> 00:26:23,958 ఇప్పుడు నా మాట విను. నువ్వు ఆందోళన పడాల్సిన విషయం ఏమీ లేదని నీకు చెప్పాను కదా. 470 00:26:23,959 --> 00:26:27,420 కానీ నువ్వు ఆందోళన పడకుండా ఉండలేవు కదా, అవునా? 471 00:26:27,421 --> 00:26:31,175 కానీ ఇప్పుడు నువ్వు తేనెతుట్టని కదిలించావు. 472 00:26:33,886 --> 00:26:35,971 అలాంటి పనులు చేయడం నీకే సాధ్యం అవుతుంది, చెత్తవెధవ. 473 00:28:10,190 --> 00:28:12,192 తెలుగు అనువాదకర్త: హరీష్