1 00:00:00,083 --> 00:00:01,166 తర్వాత మాట్లాడదాం. 2 00:00:01,250 --> 00:00:02,666 మార్క్ ఎక్కడ, డెబ్బీ? 3 00:00:03,750 --> 00:00:05,250 నువ్వు సూపర్‌హీరోవని తెలుసు. 4 00:00:05,333 --> 00:00:06,625 ఎగిరిపో, ఎగిరేవాడా. 5 00:00:07,208 --> 00:00:09,416 -హే, ఈవ్. -అంటే, నీకివాళ సాయం చేస్తున్నా. 6 00:00:10,250 --> 00:00:12,625 మనం కొత్త శరీరం పెంచుతున్నాం. 7 00:00:13,583 --> 00:00:15,416 తన తండ్రి హంతకుడని మార్క్‌కు తెలుసా? 8 00:00:15,500 --> 00:00:16,833 దీనికి దూరంగా ఉండు సీసిల్. 9 00:00:16,916 --> 00:00:19,083 నేను మార్క్ అమ్మను. తనతో మాట్లాడాలి! 10 00:00:19,166 --> 00:00:20,500 ఏం జరుగుతోంది? 11 00:00:21,250 --> 00:00:24,250 ఓమ్ని మ్యాన్ ఎక్కడ? ఎక్కడున్నాడు? 12 00:00:25,250 --> 00:00:27,458 హంతకుడా! మాకు ద్రోహం చేశావు! 13 00:00:27,958 --> 00:00:29,750 నువ్వు చచ్చిపోయే ఉండాల్సింది. 14 00:00:31,541 --> 00:00:32,708 నాన్నా? 15 00:00:49,708 --> 00:00:50,666 మార్క్... 16 00:00:51,666 --> 00:00:52,833 మనం మాట్లాడాలి. 17 00:01:01,416 --> 00:01:02,708 లేదు! 18 00:01:04,583 --> 00:01:06,500 ఎవరో మిమ్మల్ని నియంత్రిస్తున్నారు. 19 00:01:06,583 --> 00:01:09,416 -నాన్నా, వాళ్లనెలా ఆపాలో చెప్పండి. -మార్క్... 20 00:01:10,208 --> 00:01:11,750 మా నాన్నను వెళ్లనివ్వు! 21 00:01:12,250 --> 00:01:15,083 -తనను వదిలెయ్... వదిలెయ్! -ఆపు. 22 00:01:18,083 --> 00:01:21,333 అది నేనే, మార్క్. అదంతా నేనే చేశా. 23 00:01:27,250 --> 00:01:29,125 ఇదంతా ఇలా చేయాలని అనుకోలేదు, 24 00:01:29,208 --> 00:01:30,708 కానీ నాకు మరో దారి లేదు. 25 00:01:31,166 --> 00:01:34,125 నేనెక్కడి నుంచి వచ్చానో నీకు నిజం తెలియాల్సిన సమయం ఇది. 26 00:01:34,833 --> 00:01:36,291 నేను విల్ట్రుం నుంచి వచ్చా, 27 00:01:36,375 --> 00:01:39,416 కానీ అది నేను నీకు చెప్పిన గ్రహంలా కాదు. 28 00:01:39,500 --> 00:01:42,333 మేము సంపూర్ణ నాగరికతను సృష్టించాం, 29 00:01:42,416 --> 00:01:46,916 కానీ ఆ స్థాయికి చేరేందుకు మా శక్తి, నిబద్ధత, స్థైర్యం అన్నీ అవసరమయ్యాయి. 30 00:01:47,833 --> 00:01:51,375 మా ప్రజలు పూర్తి సామర్థ్యాన్ని అందుకునేందుకు, 31 00:01:51,458 --> 00:01:55,625 మా సమాజం నుంచి బలహీనులను తొలగించాల్సి వచ్చింది. 32 00:01:55,708 --> 00:01:59,083 అది సుదీర్ఘమైన క్లిష్టమైన ప్రక్రియ. 33 00:02:00,750 --> 00:02:03,750 అది ముగిసినప్పుడు, మా జనాభా సగానికి పడిపోయింది, 34 00:02:03,833 --> 00:02:07,375 కానీ బూడిద నుంచి ఎదిగినవాళ్లను ఆపతరం కాదు. 35 00:02:08,083 --> 00:02:09,500 నేను పుట్టే సమయానికి, 36 00:02:09,583 --> 00:02:13,666 మా గెలాక్సీ మొత్తంలో విల్ట్రుం అతి గొప్ప సామ్రాజ్యం. 37 00:02:14,500 --> 00:02:17,500 మా గెలాక్సీలో ఒకే సామ్రాజ్యంగా చేయాలని మేము నిర్ణయించాం. 38 00:02:18,291 --> 00:02:20,625 నేను ఎదిగాక, యుద్ధాలలో పాల్గొన్నా. 39 00:02:20,708 --> 00:02:24,083 అది కష్టమైనదే, కానీ మా ఉద్దేశ్యాన్ని నమ్మాను. 40 00:02:24,166 --> 00:02:28,583 కొన్ని జాతులు వ్యతిరేకించాయి, ఖచ్చితంగా, కానీ ఎవరూ ఎంతోకాలం నిలబడలేకపోయారు. 41 00:02:29,083 --> 00:02:32,000 త్వరలోనే, మా రాజ్యం వేలాది గ్రహాలకు వ్యాపించింది. 42 00:02:32,083 --> 00:02:35,375 కానీ, మా రాజ్య పరిధి పెరిగాక, మా దళాలు చిన్నవయ్యాయి, 43 00:02:35,458 --> 00:02:37,166 ఇంకా మా విస్తరణ ఆగిపోయింది. 44 00:02:37,250 --> 00:02:40,916 ప్రపంచాలను గెలిచేందుకు మెరుగైన, మరింత సమర్ధమైన మార్గం అవసరమైంది. 45 00:02:41,000 --> 00:02:46,750 ప్రతి గ్రహం తానే బలహీనపడేలా, మా విశ్వసనీయ అధికారులకు ఒక్కొక్కరికి బాధ్యత ఇవ్వబడింది. 46 00:02:47,333 --> 00:02:49,791 ఆ అదృష్టవంతుల్లో నేనూ ఒకడిని. 47 00:02:53,291 --> 00:02:56,833 నేనిక్కడకు ఎందుకు వచ్చానో మీ అమ్మకు చెప్పలేను... 48 00:03:00,166 --> 00:03:02,208 కానీ ఆ సమయం ముగింపునకు వచ్చింది... 49 00:03:02,875 --> 00:03:07,416 ఇక ఇప్పుడు, విల్ట్రుం సామ్రాజ్యంలో కలిపేందుకు భూమిని సిద్ధం చేయాలి. 50 00:03:12,541 --> 00:03:14,333 మార్క్, ఇది శుభవార్త. 51 00:03:14,416 --> 00:03:17,125 మనం ఏం చేయాలో మొత్తానికి అది చేయగలం. 52 00:03:17,208 --> 00:03:19,125 నువ్వు ఏం చేయాలో అలా ఉండు. 53 00:03:20,416 --> 00:03:22,000 నాకు అబద్ధం చెప్పారు. 54 00:03:22,083 --> 00:03:23,750 నువ్వు నిజం తెలుసుకోలేవు. 55 00:03:23,833 --> 00:03:27,250 నీ శక్తులు నీకు వచ్చేవరకూ. నాకు ఖచ్చితంగా తెలిసేవరకూ. 56 00:03:28,833 --> 00:03:30,083 ఏది ఖచ్చితంగా తెలియాలి? 57 00:03:30,166 --> 00:03:32,333 నువ్వు విల్ట్రుం వాసివని ఖచ్చితం కావాలి. 58 00:03:32,916 --> 00:03:36,000 నేనలా కాకపోయుంటే, నేనూ జయించబడే మనిషిని అయ్యేవాడినా? 59 00:03:36,083 --> 00:03:38,666 లేదు. దీనికి అర్థం లేదు. 60 00:03:38,750 --> 00:03:39,958 నేనంటే మీకు ఇష్టం. 61 00:03:40,458 --> 00:03:42,666 అమ్మంటే మీకు ప్రేమ. ప్రేమ అని నాకు తెలుసు! 62 00:03:46,166 --> 00:03:49,333 మనం ఎన్నాళ్లు జీవిస్తామో నీకేమైనా తెలుసా? 63 00:03:49,916 --> 00:03:53,416 మనం ఎంత ఎదిగితే, మన వయసు అంత నెమ్మదిస్తుంది. 64 00:03:53,500 --> 00:03:56,166 విల్ట్రుంవాసుల డీఎన్ఏ చాలా స్వచ్ఛమైనది, 65 00:03:56,250 --> 00:03:57,833 దాదాపు పూర్తి రక్తం పొందావు. 66 00:03:57,916 --> 00:04:01,750 నువ్వు వందల ఏళ్లు బతుకుతావు. 67 00:04:01,833 --> 00:04:03,916 దాని అర్థం ఏంటో నీకు తెలుసా? 68 00:04:04,416 --> 00:04:09,125 నువ్వు 30 ఏళ్ల వయసువాడిలా కనిపించేసరికే నీకు తెలిసిన, ప్రేమించిన అందరూ చనిపోతారు. 69 00:04:10,333 --> 00:04:13,500 అది నీ కోసం నేను కోరుకున్నలాంటిది కాదు. 70 00:04:15,083 --> 00:04:17,541 ఇది నీ ప్రపంచం కాదు. ఇది వాళ్లది. 71 00:04:18,083 --> 00:04:21,000 కానం మనం వాళ్లకు సాయపడగలం మనం యుద్ధాలు ఆపగలం. 72 00:04:21,083 --> 00:04:22,333 ఆకలిని అంతం చేయగలం. 73 00:04:22,416 --> 00:04:26,333 వాళ్లకు ఇప్పుడు తెలిసిన దానికంటే శతాబ్దాల ఆధునిక వైద్య విజ్ఞానం ఇవ్వగలం. 74 00:04:28,833 --> 00:04:30,500 మనం ఇప్పటికే ఆ పని చేస్తున్నాం. 75 00:04:30,583 --> 00:04:33,958 నీకోసం, నాకోసం కాకపోయి ఉంటే ఈ గ్రహం ఇప్పటికే తగలబడేది. 76 00:04:34,041 --> 00:04:38,208 మనం చేయాల్సినదల్లా భూమిని మన రాజ్యంలోకి స్వాగతించడమే. 77 00:04:39,291 --> 00:04:41,875 నేను మీ అమ్మను ప్రేమిస్తాను, 78 00:04:41,958 --> 00:04:45,958 కానీ నాకు తను పెంపుడు జంతువు లాంటిదే. 79 00:04:46,041 --> 00:04:48,375 -పెంపుడు జంతువా? -ఇదొక్కటే మార్గం, మార్క్. 80 00:04:48,458 --> 00:04:50,666 -నన్ను తాకకండి! -శాంతించు. 81 00:04:50,750 --> 00:04:53,333 నేను శాంతించను! ఇది పిచ్చితనం! 82 00:04:53,416 --> 00:04:55,416 ఏం జరగనుందని అనుకుంటావు? 83 00:04:55,500 --> 00:04:58,916 నేనెన్నడూ కలవని గ్రహాంతరవాసులకు నా స్నేహితులను బానిసలు చేయాలా? 84 00:04:59,000 --> 00:05:01,750 ఇది నా జీవితం! వీళ్లు నా మనుషులు! 85 00:05:01,833 --> 00:05:05,583 -మనకు విల్ట్రుంపట్ల బాధ్యత ఉంది-- -నాకు విల్ట్రుంతో సంబంధం లేదు. 86 00:05:05,666 --> 00:05:07,833 లక్ష ఏళ్లు బతికినా నాకేం పట్టింపు లేదు. 87 00:05:07,916 --> 00:05:10,458 ఇది నా ఇల్లు, నేను దాన్ని నాశనం చేయనివ్వను! 88 00:05:10,541 --> 00:05:12,250 నువ్వేం చెబుతున్నావో నీకు తెలీదు. 89 00:05:12,333 --> 00:05:15,916 నిన్ను మధ్యలోకి రానివ్వను. 90 00:05:16,791 --> 00:05:18,833 నేనేం చెబుతున్నానో నాకు తెలుసు. 91 00:05:23,416 --> 00:05:24,541 అయితే అలానే కానివ్వు. 92 00:05:32,916 --> 00:05:35,583 నిజంగానే నన్ను ఆపగలనని అనుకుంటున్నావా? 93 00:05:58,375 --> 00:05:59,541 వారి మార్గం పసిగట్టు. 94 00:05:59,625 --> 00:06:02,625 వాళ్లు చేరుకునేలోపే ఎక్కడికి వెళుతున్నారో తెలియాలి. 95 00:06:03,083 --> 00:06:04,958 నువ్వదంతా వినాల్సి రావడంపై క్షమించు. 96 00:06:05,041 --> 00:06:07,708 వాళ్లు ఒకరినొకరు చంపుకుంటారు. దాన్ని ఆపు. 97 00:06:08,458 --> 00:06:09,666 మనం పసిగట్టాం, సర్. 98 00:06:09,750 --> 00:06:12,416 చికాగోకు 20 మైళ్ల ఆగ్నేయంగా వాళ్లు నెమ్మదించారు. 99 00:06:12,500 --> 00:06:15,250 చికాగో? పరిధిలోనే ఉన్నారు. జెట్లు సిద్ధం చేయండి. 100 00:06:15,333 --> 00:06:16,625 సర్? వాళ్లు ఏం చేయగలరు? 101 00:06:17,208 --> 00:06:20,875 మనం నోలన్‌పై అన్నీ ప్రయోగించాక, అంతగా కాదు. వాళ్ళు అవరోధం. 102 00:06:20,958 --> 00:06:23,791 బహుశా ఆలోచించేందుకు పిల్లాడికి ఇదో అవకాశం. 103 00:06:24,708 --> 00:06:25,916 అబ్బా ఛ! 104 00:06:26,541 --> 00:06:28,875 సరే, మనమేం చేద్దాం? అక్కడకు వెళదామా? 105 00:06:28,958 --> 00:06:30,916 వెళ్లి ఏం చేయాలి? మనం వాళ్లకు సరిపోం. 106 00:06:31,000 --> 00:06:34,333 లేదు. సీసిల్ ఆదేశాలు పాటిద్దాం, ఇక్కడే ఉందాం. 107 00:06:34,416 --> 00:06:37,083 మన ప్రస్తుత సామర్థ్యాల కంటే ఈ యుద్ధం పెద్దది. 108 00:06:37,166 --> 00:06:39,875 రోబోట్ మాట... రూడీ మాట నిజం. 109 00:06:39,958 --> 00:06:41,416 సాయం చేసే అవకాశం మనకొస్తుంది. 110 00:06:42,625 --> 00:06:45,625 ఈవ్! ఓహ్, హమ్మయ్య, బాగానే ఉన్నావు. 111 00:06:45,708 --> 00:06:48,625 బాగున్నాను. మార్క్, ఓమ్ని మ్యాన్‌లకు ఏమైంది? 112 00:06:48,708 --> 00:06:51,708 ఓమ్ని మ్యాన్ అతన్ని చావగొడుతున్నాడు. అతి ఘోరంగా. 113 00:06:51,791 --> 00:06:55,250 నిజంగా. మార్క్ తన పేరుకు తగినట్లు నిలవాలని ఆశిస్తాను. 114 00:06:55,333 --> 00:06:58,541 తన తండ్రిని ఎదిరించేందుకు, అతనిలా ఉండాలి... 115 00:06:58,625 --> 00:07:02,541 ఇన్విన్సిబుల్ 116 00:07:14,458 --> 00:07:17,333 ఇలా చేయకు! ఇంకా ఆలస్యం కాలేదు. 117 00:07:17,416 --> 00:07:18,250 ఔను, అయింది. 118 00:07:23,958 --> 00:07:26,250 లక్ష్యం పసిగట్టాం. సిద్ధం చేస్తున్నాం. 119 00:07:36,291 --> 00:07:38,125 మరింత సమయం వృథా కావాలని సీసిల్ ఆశ. 120 00:07:40,291 --> 00:07:43,375 మన శక్తిలో కొంత భాగాన్ని అనుకరించే ప్రయత్నాన్ని చూడు. 121 00:07:43,458 --> 00:07:46,375 వాళ్లు విడిపోయాక, నీ దగ్గరున్న అన్నిటితో తనపై దాడి చెయ్. 122 00:07:46,458 --> 00:07:47,375 కాపీ చేసుకున్నా. 123 00:07:48,541 --> 00:07:50,500 వాళ్లపై జాలి పడడం సరైన పని, మార్క్, 124 00:07:50,583 --> 00:07:52,958 కానీ నీ జాతికి వ్యతిరేకంగా విలువ ఇవ్వకూడదు. 125 00:07:58,875 --> 00:08:00,375 వెంటనే, వెంటనే, వెంటనే! 126 00:08:06,375 --> 00:08:07,208 నేరుగా తగిలింది. 127 00:08:08,250 --> 00:08:10,583 మరోసారి, ఓమ్ని మ్యాన్‌కు నేరుగా తగిలింది. 128 00:08:38,791 --> 00:08:40,375 -పట్టుకున్నా. -చూట్ తెరుచుకోదు! 129 00:08:40,458 --> 00:08:41,625 నీకది అవసరం లేదు. 130 00:08:58,625 --> 00:09:00,958 బాబూ. ధన్యవాదాలు. 131 00:09:01,041 --> 00:09:02,750 నేను బతుకుతానని అనుకోలేదు. 132 00:09:03,750 --> 00:09:06,500 -దాదాపు తనను చంపేశారు! -బదులుగా, నువ్వు కాపాడావు. 133 00:09:06,583 --> 00:09:08,708 దేని కోసం ఇంత కృషి? 134 00:09:09,833 --> 00:09:11,000 వద్దు! 135 00:09:12,166 --> 00:09:13,666 మరొకతను ఎక్కడ? 136 00:09:17,416 --> 00:09:18,541 నా వెనుక ఉన్నాడు! 137 00:09:34,083 --> 00:09:35,333 తనను చంపేశారు! 138 00:09:35,416 --> 00:09:38,500 ఇప్పుడు లేదా యాభై ఏళ్లకు, ఇందులో తేడా ఏం వస్తుంది? 139 00:09:40,833 --> 00:09:41,875 తేడా ఏమొస్తుందా? 140 00:09:42,708 --> 00:09:44,041 అతనికి ఓ జీవితం ఉంది! 141 00:09:44,125 --> 00:09:47,125 ఆ మనిషి ప్రాణం కోల్పోవడం నిన్ను ఇబ్బంది పెడుతోందా? 142 00:09:47,208 --> 00:09:48,375 అది బాధించిందా? 143 00:09:48,458 --> 00:09:50,583 సరే, ఇదెలా భరిస్తావో చూద్దాం. 144 00:11:01,583 --> 00:11:03,750 -గ్రెచెన్! -అమ్మా! 145 00:11:11,625 --> 00:11:12,916 నిన్ను పట్టుకున్నా. 146 00:11:13,333 --> 00:11:14,208 కదలకు! 147 00:11:15,708 --> 00:11:17,125 భయపడకు, సరేనా? 148 00:11:17,875 --> 00:11:18,791 అమ్మా! 149 00:11:22,041 --> 00:11:23,416 అయ్యో! అయ్యో! 150 00:12:04,750 --> 00:12:06,333 మీరిలా ఎలా చేయగలరు? 151 00:12:06,416 --> 00:12:07,875 ఆ తప్పు నీదే. 152 00:12:07,958 --> 00:12:11,416 అనివార్యమైనదానిపై నీ మొండితనమే వాళ్లను చంపింది. 153 00:12:12,166 --> 00:12:14,333 ఇంకా ఎంతమంది చావాలి, మార్క్? 154 00:12:14,416 --> 00:12:15,458 అది నీ ఇష్టమే. 155 00:12:17,208 --> 00:12:21,125 వాళ్ల చిన్నపాటి జీవితాలో వాళ్లు ఏం చేస్తున్నారు? 156 00:12:21,625 --> 00:12:25,541 నేను చెబుతున్నది విను. నా మాట నిజమేనని నీ మనసుకు తెలుసు. 157 00:12:25,625 --> 00:12:26,875 నిజమేనా? 158 00:12:26,958 --> 00:12:29,916 పిచ్చిదైన, అర్థంలేని మానవత్వం ఎలాంటిదో అనా? 159 00:12:30,791 --> 00:12:32,458 అమ్మ జీవితానికి విలువ లేదా? 160 00:12:32,541 --> 00:12:34,875 విస్తృత పరిధి అంశాల ప్రకారం... 161 00:12:36,083 --> 00:12:37,041 -ఔను. -లేదు! 162 00:12:37,125 --> 00:12:38,125 డెబ్బీ... 163 00:12:38,208 --> 00:12:40,333 ఆ మాటలు ఎలా అనగలుగుతున్నారు? 164 00:12:40,416 --> 00:12:42,500 అమ్మ గురించి అలా ఎలా అంటున్నారు? 165 00:12:44,250 --> 00:12:45,375 అబద్ధాలకోరు! 166 00:12:54,000 --> 00:12:58,416 నీ జీవితంలో తొలిసారిగా, నేను నీకు నిజం చెబుతున్నాను. 167 00:13:07,375 --> 00:13:09,041 నేను వాళ్లను కాపాడాలి. 168 00:13:09,125 --> 00:13:10,375 లేదు. 169 00:13:12,375 --> 00:13:14,875 బహుశా ఈసారి, నువ్వు నేర్చుకుంటావు. 170 00:13:56,166 --> 00:13:57,500 అయ్యో, దేవుడా. 171 00:13:59,916 --> 00:14:03,250 ఈ మనుషులు అర్థం లేని వాళ్లు. 172 00:14:04,333 --> 00:14:06,416 మనం లేకపోతే వాళ్లు రాతియుగం వాళ్లే. 173 00:14:09,458 --> 00:14:10,333 మీరు తప్పు! 174 00:14:10,916 --> 00:14:13,416 మీరు మనుషులను కాపాడ్డం చూశాను. 175 00:14:13,500 --> 00:14:16,250 వాళ్లను కాపాడ్డం కోసం చావు వరకూ వెళ్లడం చూశాను. 176 00:14:16,333 --> 00:14:18,833 భూమికి వచ్చినపుడు విల్ట్రుంవాసివే కావచ్చు, 177 00:14:18,916 --> 00:14:21,416 కానీ మారిపోయారు! ఇక్కడ సంతోషంగా ఉన్నారు! 178 00:14:21,500 --> 00:14:24,416 తప్పకుండా, సంతోషంగానే ఉన్నా. కొంతకాలం. 179 00:14:24,500 --> 00:14:26,750 కానీ విల్ట్రుంకు నేను విధేయుడిని, 180 00:14:26,833 --> 00:14:31,166 నాగరికత కోసం ఈ పిచ్చి సాకు కోసం కాదు. 181 00:14:52,875 --> 00:14:54,250 నన్ను వదలండి! 182 00:14:56,625 --> 00:14:58,041 నువ్వు వినడం లేదు, మార్క్. 183 00:14:58,125 --> 00:15:02,625 నా జీవిత కాలంలో ఇక్కడ గడిపిన నా సమయం రెప్పపాటుది. 184 00:15:02,708 --> 00:15:04,625 నీకు నా సంగతి తెలియదు. 185 00:15:05,250 --> 00:15:08,541 ఈ గ్రహాన్ని తగలపెట్టేయగలను 186 00:15:09,041 --> 00:15:13,000 ఈ జంతువుల మధ్య మరో నిమిషం బతికేలోపే. 187 00:15:18,916 --> 00:15:20,166 ప్లీజ్. 188 00:15:40,500 --> 00:15:43,583 నిన్ను మనిషిలా పెంచడం నా తప్పు. 189 00:15:43,666 --> 00:15:46,750 నిన్ను మెరుగ్గా సిద్ధం చేయాల్సింది. నీకింకా నేర్పాల్సింది. 190 00:15:46,833 --> 00:15:49,541 నీ జీవితం మృదువుగా, బాధ లేకుండా ఉంది. 191 00:15:49,625 --> 00:15:52,500 నీలో రక్తం విల్ట్రుంది. 192 00:15:52,583 --> 00:15:56,666 సరే, నీ అసలైన విద్య ఇప్పుడు మొదలవుతుంది. 193 00:16:03,000 --> 00:16:04,541 ఓరి, దేవుడా, మార్క్. 194 00:16:09,083 --> 00:16:12,916 వెళదాం. మనం పోరాటం అపలేం, కానీ ప్రాణాలు కాపాడగలం. 195 00:16:13,000 --> 00:16:15,583 ఇక్కడ ఉండమని సీసిల్ ఆదేశాలు. 196 00:16:15,666 --> 00:16:17,333 మేము పట్టించుకోం. 197 00:16:21,125 --> 00:16:23,375 నువ్విక రోబోట్‌వు కావు, గుర్తుందా? 198 00:17:27,708 --> 00:17:28,666 ఇక సరిపోయిందా నీకు? 199 00:17:28,750 --> 00:17:31,166 మిమ్మల్ని ఆపుతాను. 200 00:17:31,250 --> 00:17:32,625 ఎప్పుడు సిద్ధమంటే అపుడే. 201 00:17:36,750 --> 00:17:38,541 ఇదంతా చేసి ఏమీ పొందలేవు. 202 00:17:38,625 --> 00:17:42,541 రాజ్యంలో భాగంగా ఉండి భూమి ఎప్పటికన్నా మెరుగ్గా ఉండగలదు. 203 00:17:44,083 --> 00:17:46,000 వాళ్లు వ్యతిరేకిస్తే అప్పుడేంటి? 204 00:17:46,083 --> 00:17:48,000 అందుకే మనం ఇక్కడున్నాం. 205 00:17:48,083 --> 00:17:49,916 వాళ్లు వ్యతిరేకించకుండా ఉండడానికి. 206 00:17:50,000 --> 00:17:53,250 వాళ్లు ఎంత తప్పో, అది ఎంతటి అర్థం లేని విషయమో చూపేందుకు. 207 00:17:53,333 --> 00:17:58,083 వాళ్లు ఇంకా పెద్దదానిలో భాగం కాగలరు. లేదా చస్తారు. 208 00:17:58,875 --> 00:18:00,416 మమ్మల్ని అలా చేయనివ్వను. 209 00:18:03,583 --> 00:18:05,916 ఈ గ్రహం కోసం చావాలనుకుంటున్నావా? 210 00:18:06,000 --> 00:18:08,416 అయితే సరే! మరో 17 ఏళ్లలో ఏముందిలే? 211 00:18:09,000 --> 00:18:10,458 నేను మళ్లీ ప్రారంభిస్తా. 212 00:18:11,041 --> 00:18:12,333 మరో బిడ్డను పుట్టిస్తాను. 213 00:18:37,291 --> 00:18:38,416 ఏం చేస్తున్నావు? 214 00:18:38,791 --> 00:18:42,583 నేను ఈ గేమ్ చూడాలంటే, నాకు పైనుంచి బాగా కనిపిస్తుంది. 215 00:18:42,666 --> 00:18:44,250 అలా చేయలేవని నీకు తెలుసు. 216 00:18:44,333 --> 00:18:47,833 విచిత్రంగా ఇక్కడ నుంచోవడం అంత బాగోదు. వచ్చి కూర్చో. 217 00:18:47,916 --> 00:18:50,291 ఇది అందరికీ సమయం వృథా. 218 00:18:50,375 --> 00:18:52,916 నేనీపాటికి చేయగలిగేవి చాలా ఉన్నాయి. 219 00:18:53,000 --> 00:18:54,250 వెళ్లు, మార్క్! 220 00:18:54,791 --> 00:18:56,166 నువ్వది మిస్ అవుతావు! 221 00:19:00,416 --> 00:19:01,833 -మార్క్ చూడు. -స్ట్రైక్ వన్! 222 00:19:01,916 --> 00:19:04,500 నువ్వు, నేను కలిస్తేనే వాడు. 223 00:19:05,333 --> 00:19:06,500 వాడు మనవాడు. 224 00:19:06,583 --> 00:19:09,333 తను సంతోషిస్తే, మనకూ సంతోషమే. 225 00:19:09,416 --> 00:19:11,333 వాడి ముఖంలో ఆ మెరుపు చూశావా? 226 00:19:12,000 --> 00:19:14,750 దాన్ని చూస్తూ కూడా నువ్వలా ఎందుకు భావించట్లేదు? 227 00:19:15,958 --> 00:19:17,791 -స్ట్రైక్ టు! -మనం పెద్దయితే, 228 00:19:17,875 --> 00:19:19,833 అలాంటి భావన పొందడం కష్టం. 229 00:19:19,916 --> 00:19:23,083 ప్రపంచం మోపే బరువు, మనల్ని కుంగదీస్తుంది. 230 00:19:32,208 --> 00:19:33,875 బాగా ఆడావు, చిన్నా! 231 00:19:33,958 --> 00:19:37,250 కానీ మన పిల్లలు జీవితంలో సంతోషాన్ని గుర్తు చేస్తారు. 232 00:19:37,333 --> 00:19:40,625 అది మనల్ని వెనక్కు తెచ్చి, జీవితం ఎందుకో చూపుతుంది. 233 00:19:42,333 --> 00:19:43,916 ఇదే మానవత్వం. 234 00:19:50,083 --> 00:19:53,375 అంతే! వెళుతూ ఉండు, మార్క్! వెళ్లు! 235 00:19:54,958 --> 00:19:56,875 -కమాన్, మార్క్! -వెళ్లు! 236 00:19:56,958 --> 00:19:58,875 వెళ్లు, మార్క్, వెళ్లు! 237 00:19:59,791 --> 00:20:02,041 -ఆడు, బుజ్జీ, చేయగలవు! -వెళ్లు, మార్క్! 238 00:20:04,208 --> 00:20:05,666 సురక్షితం! 239 00:20:09,666 --> 00:20:11,458 చూశారా, నాన్నా? మీరు చూశారా? 240 00:20:11,541 --> 00:20:13,083 అది అద్భుతం! 241 00:20:15,333 --> 00:20:18,291 ఔను. ఆ, చూశాను. 242 00:20:29,333 --> 00:20:30,333 ఛ! 243 00:20:55,416 --> 00:20:57,625 నేనిలా చేసేలా ఎందుకు చేశావు? 244 00:20:57,708 --> 00:21:01,208 నువ్వు పోరాడుతూ నీ చుట్టూ ఉన్న అందరూ చావడం చూస్తున్నావు! 245 00:21:01,291 --> 00:21:07,000 ఆలోచించు, మార్క్! ఈ గ్రహంపై ఉన్న ప్రతి బలహీనుడిని, పనికిరానివాడిని అంతం చేయగలవు. 246 00:21:07,083 --> 00:21:12,083 ఈ ప్రపంచం ధూళిలో కలిసిపోయేలా నాశనం కావడం చూసేవరకూ బతుకుతావు! 247 00:21:12,166 --> 00:21:17,000 నీకు తెలిసిన ప్రతి ఒక్కరు, ప్రతిదీ నాశనం అవుతుంది! 248 00:21:20,666 --> 00:21:24,833 నీకు 500 ఏళ్ల తర్వాత ఏముంటుంది? 249 00:21:27,625 --> 00:21:28,916 మీరు, నాన్నా. 250 00:21:29,625 --> 00:21:31,166 నాకు మీరు అప్పటికీ ఉంటారు. 251 00:21:48,083 --> 00:21:49,416 నాన్నా? 252 00:22:38,666 --> 00:22:41,541 డౌన్‌టౌన్ చికాగోలోనిది ఈ సన్నివేశం 253 00:22:41,625 --> 00:22:46,250 పగటిపై చీకటి దాడి చేయడంతో, ప్రపంచం మారిపోయింది. 254 00:22:46,833 --> 00:22:52,000 ఓమ్ని మ్యాన్, ఇన్విన్సిబుల్ తమ భీకర పోరాటంలో ఒకరితో ఒకరు తలపడ్డారు. 255 00:22:52,625 --> 00:22:55,166 నా వెనుకు మీకు కనిపిస్తున్న ఈ నష్టం అంతా 256 00:22:55,250 --> 00:22:59,833 వారు వేరే చోట పోరాటం ప్రారంభించిన నిమిషాల్లోనే జరిగింది. 257 00:23:00,583 --> 00:23:04,125 వినాశనం, బాధ, నష్టాలను వివరించడాన్ని 258 00:23:06,375 --> 00:23:07,541 నేను ప్రారంభించలేను. 259 00:23:08,416 --> 00:23:11,708 ఇది ఎన్నటికీ, ఎప్పటికీ చూడనిదిలా ఉంది. 260 00:23:13,291 --> 00:23:16,541 మనం అందరం అడుగుతున్న ప్రశ్న ఒక్కటే. 261 00:23:17,500 --> 00:23:20,666 మనల్ని క్షేమంగా ఉంచుతామని ప్రమాదాల నుంచి రక్షిస్తామని 262 00:23:20,750 --> 00:23:23,833 మనకు మాట ఇచ్చిన వాళ్లు, 263 00:23:23,916 --> 00:23:26,375 తామే ప్రమాదంగా ఎలా మారగలరు? 264 00:23:27,833 --> 00:23:33,375 జవాబులు లేకుండానే, మనం శిథిలాల నుంచి కలిసికట్టుగా ఎదగాలి. 265 00:23:36,208 --> 00:23:39,000 ఈ ప్రాంతాన్ని బాగు చేసి తిరిగి నిర్మించడానికి 266 00:23:39,083 --> 00:23:43,250 వారాల సమయం పడుతుందని సిటీ ప్లానర్లు అంచనా వేస్తున్నారు. 267 00:23:43,333 --> 00:23:49,083 జీవితాల విలువ... ఆ జీవితాల విలువ వెలకట్టలేనిది. 268 00:23:50,375 --> 00:23:54,666 గ్లోబ్ గార్డియన్లు, ఆటమ్ ఈవ్ ఇక్కడ ఉండడంపై ధన్యవాదాలు తెలపాలి. 269 00:23:55,166 --> 00:23:59,375 ఇక్కడ నిన్నటి నుంచి ఓమ్ని మ్యాన్, ఇన్విన్సిబుల్ జాడ లేదు. 270 00:23:59,916 --> 00:24:03,291 ఈ సమయంలో, ఈ దాడి ఎలా ముగిసిందో తెలియాలని ఆశిద్దాం, 271 00:24:03,916 --> 00:24:09,000 కానీ ఇప్పటికి, ప్రమాదం దాటిపోవడంపై మనం సంతోషించాలి. 272 00:24:33,000 --> 00:24:35,166 -అమ్మా-- -మాట్లాడే ప్రయత్నం చేయకు. 273 00:24:35,750 --> 00:24:37,000 నువ్వు బాగవుతావు. 274 00:24:37,083 --> 00:24:38,500 ఇప్పటికి క్షేమంగా ఉన్నావు. 275 00:24:39,083 --> 00:24:40,541 అదంతా ముగిసింది. 276 00:24:46,500 --> 00:24:48,166 ఇదుగో. తాగు. 277 00:24:52,958 --> 00:24:54,250 నీ పట్ల గర్వంగా ఉంది. 278 00:25:00,291 --> 00:25:01,750 నీకు విశ్రాంతి ఇస్తాను. 279 00:25:13,125 --> 00:25:14,333 డెబ్బీ? 280 00:25:14,958 --> 00:25:16,041 క్షమించు. 281 00:25:16,916 --> 00:25:18,166 పర్వాలేదు. 282 00:25:18,875 --> 00:25:21,083 చూడు, నిన్ను అడిగేది... 283 00:25:21,708 --> 00:25:24,208 చూడు, ఇది చెప్పాలంటే, చాలా ఎక్కువ. 284 00:25:24,291 --> 00:25:27,875 నీ చోటులో నేనుంటే, ఆర్థికంగా బాగుండడం నా మనసుకు శాంతినిచ్చేది. 285 00:25:27,958 --> 00:25:28,958 ఉన్నదే సర్దుకోవాలి. 286 00:25:30,166 --> 00:25:32,791 నిన్ను, మార్క్‌ను క్షేమంగా ఉంచేందుకు ఓమ్ని మ్యాన్ 287 00:25:32,875 --> 00:25:34,208 గుర్తింపు దాచి ఉంచుతాం, 288 00:25:34,291 --> 00:25:36,375 వీధిలో జరిగిన గ్యాస్ లీక్ పేలుడులో 289 00:25:36,458 --> 00:25:39,625 నోలన్ గ్రేసన్ అధికారికంగా చనిపోయాడు. 290 00:25:39,708 --> 00:25:42,291 ఇక, నోలన్ పర్యటన పుస్తకాలు బాగా అమ్ముడవుతాయి, 291 00:25:42,375 --> 00:25:46,125 అతని చావు తరువాత అమ్మకాలు బాగా పెరుగుతాయి, 292 00:25:46,208 --> 00:25:48,291 నువ్వు, మార్క్ ఆ డబ్బుతో బాగుంటారు. 293 00:25:48,791 --> 00:25:51,666 నువ్వు, మార్క్ వార్తల్లో కనిపిస్తే అంత కంగారు పడకు. 294 00:25:51,750 --> 00:25:53,250 ఖననానికి ప్రతినిధులను పంపాం 295 00:25:53,333 --> 00:25:56,125 మార్క్‌కు నయం అయ్యాక సాధారణ జీవితం బతకండి. 296 00:25:56,208 --> 00:25:57,291 సాధారణమా? 297 00:25:57,375 --> 00:26:00,041 చూడు, క్షమించు. నా ఉద్దేశ్యం అది కాదు... 298 00:26:01,083 --> 00:26:04,625 -నా ఉద్దేశ్యం ఏంటంటే-- -వద్దు. క్షమించు. ఇది చాలా దయ చూపడం. 299 00:26:04,708 --> 00:26:06,083 -ధన్యవాదాలు. -సరే. 300 00:26:07,916 --> 00:26:10,833 నోలన్ నా వెనుకే అంతా చేస్తున్నా, నేను చూడలేకపోయాను. 301 00:26:11,875 --> 00:26:15,583 నేను పరిస్థితులు సరి చేయలేకపోతే, బతకగలిగేవాడిని కాదు. 302 00:26:23,625 --> 00:26:24,833 బాబోయ్. 303 00:27:00,750 --> 00:27:02,250 మనం ఇంకా అది సాధించలేదు. 304 00:27:05,000 --> 00:27:06,291 నిజంగానా? 305 00:27:16,625 --> 00:27:18,166 పోరా అరేయ్. 306 00:27:21,333 --> 00:27:22,416 ఆపు అని చెప్పా! 307 00:27:33,750 --> 00:27:35,416 ఇప్పుడు మనం జట్టులా ఉన్నాం. 308 00:28:06,583 --> 00:28:08,625 యునైటెడ్ స్టేట్స్ పెంటగాన్ పార్కింగ్ వెనుకవైపు 309 00:29:58,666 --> 00:29:59,666 హే, విలియం. 310 00:30:00,208 --> 00:30:01,166 హేయ్, ఈవ్. 311 00:30:04,166 --> 00:30:06,000 మార్క్ గురించి ఏమైనా తెలిసిందా? 312 00:30:06,083 --> 00:30:09,166 వార్తల్లో తనకు, తన తండ్రికి జరిగినది చూశాక తెలియలేదు. 313 00:30:09,250 --> 00:30:11,000 నేను నిజంగా భయపడ్డా... 314 00:30:11,083 --> 00:30:12,166 ఓహ్, ఛ! 315 00:30:12,250 --> 00:30:14,000 ఆగు, తనే ఇన్విన్సిబుల్ అని తెలుసా? 316 00:30:14,083 --> 00:30:16,375 హమ్మయ్య. నీకూ తెలుసా? 317 00:30:16,458 --> 00:30:18,250 హారి, దేవుడా! చెప్పేశా అనుకున్నా. 318 00:30:22,916 --> 00:30:24,583 తను బాగానే ఉన్నాడనుకుంటావా? 319 00:30:25,416 --> 00:30:26,416 నాకు తెలియదు. 320 00:30:35,541 --> 00:30:38,208 నువ్వక్కడ చేసినది చాలా క్లిష్టమైనది, బాబూ. 321 00:30:41,333 --> 00:30:44,000 అది కల అయుంటే బాగుండేది. 322 00:30:44,708 --> 00:30:45,916 నేనూ అదే కోరుకుంటా. 323 00:30:46,000 --> 00:30:48,250 రెండు వారాల పాటు అసలు స్పృహలోనే లేవు. 324 00:30:48,333 --> 00:30:50,750 కానీ మా వాళ్లు నీకు నయం చేయగలిగారు. 325 00:30:50,833 --> 00:30:52,750 ఒకటి రెండు రోజుల్లో నిన్ను పంపుతాం. 326 00:30:53,666 --> 00:30:56,500 మా నాన్న వెళ్లిపోవడం చూశా. ఎక్కడకు వెళ్లుంటారు? 327 00:30:57,291 --> 00:30:59,500 విశ్రాంతి తీసుకో, బాబూ. తర్వాత మాట్లాడదాం. 328 00:30:59,583 --> 00:31:01,083 హే. ఆగు. 329 00:31:01,625 --> 00:31:02,458 ఆగు! 330 00:31:04,708 --> 00:31:07,500 -ఏం జరిగిందో నాకు చెప్పవా? -అది ఆధారపడి ఉంటుంది. 331 00:31:07,583 --> 00:31:10,416 -దేనిపైన? -నువ్వింకా సూపర్‌హీరోగా ఉంటావా ఉండవా అని. 332 00:31:11,916 --> 00:31:13,083 నాకు తెలియదు. 333 00:31:14,000 --> 00:31:15,250 నాతో రా. 334 00:31:19,500 --> 00:31:20,875 నేను నీకిది చెప్పాలి 335 00:31:20,958 --> 00:31:23,750 మీ నాన్న చెప్పినవన్నీ మీ అమ్మ వినింది. 336 00:31:23,833 --> 00:31:26,333 ఇదంతా నువ్వు వివరించాల్సిన పని లేదు. 337 00:31:26,416 --> 00:31:28,750 ఏంటి? ఆమె వినిందా? అలా ఎలా చేస్తావు? 338 00:31:28,833 --> 00:31:31,333 ఆమెకు నిజం తెలుసుకునే హక్కు లేదంటావా? 339 00:31:31,708 --> 00:31:34,541 -ఉంది, కానీ-- -గార్డియన్లను చంపాడని మీ అమ్మకు తెలుసు, 340 00:31:34,625 --> 00:31:37,708 కానీ ఏదైనా మంచి కారణం ఉండి ఉంటుందని, ఆమె ఆశించింది. 341 00:31:37,791 --> 00:31:39,000 నేను కూడా అంతే. 342 00:31:41,291 --> 00:31:44,000 మీ నాన్న గురించి అంతా తెలియడం ఆమెకు మంచిదే. 343 00:31:44,791 --> 00:31:46,083 నీ మాట సరైనదే కావచ్చు. 344 00:31:47,125 --> 00:31:48,916 ఓ నిమిషం ఆగు, మనం ఎక్కడున్నాం? 345 00:31:49,000 --> 00:31:50,708 సారీ. లైట్స్. 346 00:32:10,458 --> 00:32:11,916 అది చాలు. లైట్స్. 347 00:32:14,708 --> 00:32:17,833 అసలిక్కడ ఏం జరిగింది? వాళ్లంతా ఎక్కడకు వెళ్లారు? 348 00:32:17,916 --> 00:32:21,125 అమెరికా చాలా సౌకర్యంగా తాగే పంపు నీళ్లు 349 00:32:21,208 --> 00:32:25,416 కాంతి ఫ్రీక్వెన్సీని చూడగల సామర్థ్యాన్ని నిరోధించే రసాయనంతో ఉంటాయి. 350 00:32:25,500 --> 00:32:29,208 -ఈ గదిలో ఆ ఫ్రీక్వెన్సీలను వాడతాం. -అంటే ఇవేవీ కనిపించవా? 351 00:32:29,291 --> 00:32:31,541 నువ్వు, అమెరికాలో మిగతా అంతా 352 00:32:31,625 --> 00:32:34,416 ఈ గదిలో జరిగే విషయాలను చూసే సామర్థ్యంతో లేరు. 353 00:32:34,500 --> 00:32:36,708 చాలా తరచుగా మేమది వాడుతూ ఉంటాం. 354 00:32:36,791 --> 00:32:37,666 వింతగా ఉంది. 355 00:32:38,708 --> 00:32:40,166 నీ ప్రశ్నకు జవాబు ఏంటంటే, 356 00:32:40,250 --> 00:32:43,208 మన సౌర వ్యవస్థ నుంచి వెళ్లేవరకూ మీ నాన్నను పరిశీలించాం. 357 00:32:43,291 --> 00:32:47,208 తను దిశను మార్చుకోలేదు, అంటే తను చాలా దూరంగా వెళుతున్నాడు. 358 00:32:47,916 --> 00:32:51,375 దాని అర్థం, మనకు భర్తీ చేయగలవారు కావాలి. 359 00:32:54,625 --> 00:32:56,708 లేదు. ఇప్పుడు కాదు. అప్పుడే కాదు. 360 00:32:58,125 --> 00:33:00,583 నాకు ఎక్కువ అవకాశాలను మీ నాన్న వదలలేదు. 361 00:33:00,666 --> 00:33:02,166 నేను నిన్ను అడగకపోతే... 362 00:33:02,708 --> 00:33:05,750 గ్లోబ్ గార్డియన్ల తర్వాత అంత పెద్ద జాబితా లేదు. 363 00:33:05,833 --> 00:33:07,916 నాకు తెలుసు. క్షమించు. 364 00:33:08,000 --> 00:33:10,041 అది కేవలం... చాలా ఎక్కువ. 365 00:33:10,125 --> 00:33:12,333 ఈ విషయం ఇంత త్వరగా తేకుండా ఉండాల్సింది. 366 00:33:12,416 --> 00:33:14,625 నువ్వు, మీ అమ్మ ముందు ఇంటికెళ్లండి. 367 00:33:21,125 --> 00:33:24,125 మేము ఇల్లు సరి చేశాం. నీ స్కూల్, డెబ్బీ ఉద్యోగం మాట్లాడాం. 368 00:33:24,208 --> 00:33:26,416 స్మశానంలో స్మారకం కూడా ఉంది, 369 00:33:26,500 --> 00:33:28,375 కానీ నువ్వు చూడాలని అనుకోకపోవచ్చు. 370 00:33:28,458 --> 00:33:31,541 మీలో ఎవరికి ఏం కావాలన్నా, నన్నెలా కలవాలో మీకు తెలుసు. 371 00:33:31,625 --> 00:33:32,875 ధన్యవాదాలు, సీసిల్. 372 00:33:37,875 --> 00:33:39,125 కాస్త నయంగా ఉంది. 373 00:33:39,625 --> 00:33:41,708 నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను. 374 00:33:43,083 --> 00:33:44,375 సరే, అమ్మా. 375 00:33:57,666 --> 00:34:00,166 చివరకు ఎవరికి శక్తులొచ్చాయో చూడు! 376 00:34:02,458 --> 00:34:05,250 అది గొప్ప విషయం, బాబూ, చాలా మంచిది! 377 00:34:06,125 --> 00:34:08,875 నువ్వది నిజంగా చేయాలనుకుంటే, 378 00:34:08,958 --> 00:34:11,375 నువ్వు దేనికైనా సిద్ధపడి ఉండాలి. 379 00:34:11,958 --> 00:34:13,333 నాన్నా! 380 00:34:13,875 --> 00:34:15,833 అబ్బా! నా పక్కటెముకలు! 381 00:34:17,083 --> 00:34:18,375 నేను భయపడ్డా, నాన్నా. 382 00:34:18,458 --> 00:34:20,250 నేనది చేయలేకపోతే అప్పుడేంటి? 383 00:34:20,333 --> 00:34:23,541 నీకు, నాకు సుదీర్ఘ ప్రయాణానికి ఇది కేవలం ఆరంభం. 384 00:34:23,625 --> 00:34:26,541 ఆ మార్గంలో, నువ్వు కోరుకోనివి లేక కనీసం ఆలోచించని 385 00:34:26,625 --> 00:34:30,541 పనులను నువ్వు చేయాల్సి ఉంటుంది. 386 00:34:30,625 --> 00:34:31,625 నీవు విల్ట్రుంవి. 387 00:34:33,458 --> 00:34:38,833 సాధారణ మనుషులకు లేని బాధ్యతలు మనకు ఉన్నాయి. 388 00:34:40,125 --> 00:34:41,500 మీరు చేసేవి నేను చేయాలి. 389 00:34:42,583 --> 00:34:44,000 నాకు మీలా ఉండాలని ఉంది! 390 00:34:44,750 --> 00:34:45,708 ఉంటావు, బాబూ. 391 00:34:47,166 --> 00:34:48,541 నువ్వు ఉంటావు. 392 00:34:57,833 --> 00:34:59,083 అమ్మా! 393 00:34:59,166 --> 00:35:01,208 నేను భోజనానికి ఏదైనా ఆర్డర్ చేస్తా. 394 00:35:03,791 --> 00:35:05,291 పిజ్జా తెప్పించమంటావా? 395 00:35:22,666 --> 00:35:24,000 మార్క్! 396 00:35:28,750 --> 00:35:30,500 దీని అర్థం... 397 00:35:30,583 --> 00:35:32,791 అంటే, నువ్వు కావాలనుకుంటే. 398 00:35:32,875 --> 00:35:34,583 కానీ ఆ సంగతేంటి... 399 00:35:34,666 --> 00:35:37,083 అబద్ధం చెప్పబడినది నాకొక్కదానికే కాదు. 400 00:35:37,166 --> 00:35:38,250 ఓమ్ని మ్యాన్ నా-- 401 00:35:38,333 --> 00:35:41,750 గ్యాస్ లైన్ పేలినప్పుడు మీ నాన్న చనిపోయారని చెప్పారు. 402 00:35:41,833 --> 00:35:43,916 అది తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదు. 403 00:35:44,416 --> 00:35:48,166 ఏవైనా కష్టమైన కేసులు వస్తే డిటెక్టివ్ యాంబర్ సాయం తీసుకో. 404 00:35:50,750 --> 00:35:51,791 నువ్వు... 405 00:35:53,416 --> 00:35:56,583 నీకు బాగాలేదని నాకు తెలుసు, కానీ దానిపై మాట్లాడాలని ఉందా? 406 00:35:56,666 --> 00:35:58,958 ఔను. ఉంది. 407 00:36:03,708 --> 00:36:06,500 మార్క్! ఓహ్, బాబూ, నువ్వు బాగుండడం సంతోషం. 408 00:36:06,583 --> 00:36:10,875 అంటే, టీవీలో నీ గురించి, ఓమ్ని మ్యాన్ గురించి చూశాక... 409 00:36:11,458 --> 00:36:12,916 హేయ్, యాంబర్. 410 00:36:14,833 --> 00:36:17,375 -మా నాన్న గురించి తనకు తెలుసు. -ఓహ్, సరే. 411 00:36:17,458 --> 00:36:18,500 వాళ్లకు తెలుసా? 412 00:36:18,583 --> 00:36:20,708 మీకు తెలుసుకోవాలని... 413 00:36:22,166 --> 00:36:23,375 పదండి బైటకు వెళదాం. 414 00:36:33,250 --> 00:36:35,666 దుకాణం తెరచి లేదు! ఎలా లోపలకు... 415 00:36:36,375 --> 00:36:37,791 డెబ్బీ! 416 00:36:41,000 --> 00:36:42,458 నీకిప్పుడు ఎలా ఉంది? 417 00:36:43,916 --> 00:36:46,375 అది వదిలెయ్. పిచ్చి ప్రశ్న. 418 00:36:46,458 --> 00:36:48,291 నీకు నేనెలా సాయం చేయగలను? 419 00:36:50,583 --> 00:36:55,708 గార్డియన్లను నోలన్ చంపడంపై, అలా ఎందుకు చేసి ఉంటాడని ఆలోచిస్తూ 420 00:36:55,791 --> 00:36:57,708 నేను చాలా సమయం గడిపాను. 421 00:36:58,458 --> 00:37:02,125 నేను... ఆ తర్వాత ఏం జరుగుతుందని అసలు ఆలోచించలేదు. 422 00:37:03,375 --> 00:37:06,208 అది నన్ను, మార్క్‌ను చేర్చే గమ్యాన్ని. 423 00:37:07,416 --> 00:37:09,958 నోలన్ చెప్పిన, చేసిన దానంతటి తరువాత, 424 00:37:12,125 --> 00:37:13,625 నేనింకా నమ్మలేకపోతున్నా. 425 00:37:14,708 --> 00:37:17,791 మేం కలిసి గడిపిన కాలం అబద్ధమని నమ్మలేకపోతున్నాను. 426 00:37:20,375 --> 00:37:21,833 తను వెనక్కొస్తే బాగుంటుంది. 427 00:37:25,125 --> 00:37:26,333 నాకూ అలానే ఉంది. 428 00:37:31,041 --> 00:37:32,291 నాకూ ఒక గ్లాసు పొయ్. 429 00:37:32,916 --> 00:37:35,208 నా దగ్గర ఒక గ్లాస్ మాత్రమే ఉంది. 430 00:37:36,041 --> 00:37:38,041 అదేం పట్టించుకోను. పొయ్. 431 00:37:41,416 --> 00:37:42,958 మీ అమ్మ ఇదంతా ఎలా భరించింది? 432 00:37:43,041 --> 00:37:44,958 నువ్వెంత ఘోరంగా అనుకుంటే అంతలా. 433 00:37:45,041 --> 00:37:47,041 మార్క్, నన్ను క్షమించు. 434 00:37:47,625 --> 00:37:49,166 ఏం చెప్పాలో తెలియడం లేదు. 435 00:37:49,250 --> 00:37:52,250 మనసు లోపల శూన్యంగా ఉంది. 436 00:37:52,833 --> 00:37:54,166 ఏదీ నిజం అనిపించడం లేదు. 437 00:37:54,250 --> 00:37:55,833 మనం ఇక్కడిలా చేయనక్కర్లేదు. 438 00:37:55,916 --> 00:37:57,708 లేదు. పర్వాలేదు. 439 00:37:57,791 --> 00:37:59,541 ఇంటి నుంచి బైటపడాలని కోరుకున్నా. 440 00:37:59,625 --> 00:38:02,208 కానీ మనం వేరే ఏదైనా మాట్లాడదామా? 441 00:38:02,291 --> 00:38:07,125 ప్రయత్నించగలం, కానీ మొత్తం ప్రపంచం అంతటా అందరూ మాట్లాడుకుంటున్నది ఇదే. 442 00:38:08,750 --> 00:38:11,291 సరే. సారీ. కొత్త విషయం. 443 00:38:17,208 --> 00:38:18,791 ఆగండి. హలో? 444 00:38:18,875 --> 00:38:21,041 నీ అవసరం వచ్చింది. వెంటనే. త్వరగా. 445 00:38:22,083 --> 00:38:23,625 సారీ, నేను ఇప్పుడే వస్తా. 446 00:38:26,125 --> 00:38:27,041 ఏమయింది? 447 00:38:27,125 --> 00:38:29,958 నువ్వు ఇదంతా చేయాలనుకోవడం లేదని నాకు తెలుసు, 448 00:38:30,041 --> 00:38:32,416 కానీ స్పేస్ నుంచి భూమి వైపు ఎవరో వస్తున్నారు. 449 00:38:32,500 --> 00:38:34,958 ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ... 450 00:38:40,416 --> 00:38:44,666 మార్క్, ఓమ్ని మ్యాన్ గురించి మీకు తెలుసు, అందుకే నా గురించి తెలిసి ఉండాలి. 451 00:38:44,750 --> 00:38:48,375 ఒకే స్కూల్‌లో చదువుతామని తెలిసేముందే మార్క్‌ను డ్రెస్‌లో కలిశా. 452 00:38:48,458 --> 00:38:50,166 నేను... 453 00:38:50,250 --> 00:38:51,708 సరే, నేను ఆటమ్ ఈవ్. 454 00:38:51,791 --> 00:38:54,375 ఏంటి? ఓరి దేవుడా! నాకిప్పుడు తెలుస్తోంది. 455 00:38:54,458 --> 00:38:56,458 నువ్వు రెండుగా మారగలవు! 456 00:38:56,541 --> 00:38:59,583 లేదు! తను డూప్లి కేట్. నేను గులాబీ రంగులో ఉంటా. 457 00:39:00,791 --> 00:39:03,291 హా, నిజం. అవును. 458 00:39:21,125 --> 00:39:22,375 ఇన్విన్సిబుల్! 459 00:39:22,458 --> 00:39:24,125 ఓహ్, నువ్వే కదా. 460 00:39:24,208 --> 00:39:26,500 ఓహ్, హమ్మయ్య! ఆలస్యం అయ్యానని అనుకున్నా! 461 00:39:27,083 --> 00:39:29,166 -నిన్ను హెచ్చరించాలి! -నన్నా? 462 00:39:29,250 --> 00:39:31,375 ఉరాత్‌కు బదులు ఎర్త్‌కు వెళ్లానని 463 00:39:31,458 --> 00:39:33,958 గ్రహాల కూటమికి తిరిగి వెళ్లి చెప్పాక, 464 00:39:34,041 --> 00:39:36,583 వాళ్లకు మతి పోయింది! భూమి ప్రమాదంలో ఉంది. 465 00:39:36,666 --> 00:39:38,791 మీ గ్రహంలో విల్ట్రుంవాసి ఉన్నాడు. 466 00:39:39,708 --> 00:39:41,375 ఓహ్, అదా. 467 00:39:41,458 --> 00:39:44,083 ఆగు, ఆగు. ఏంటి? నీకు ఇప్పటికే తెలుసా? 468 00:39:45,083 --> 00:39:46,833 -ఆ. -నాకు అర్థం కాలేదు! 469 00:39:47,500 --> 00:39:49,750 కూర్చో. దీనికి కాస్త సమయం పడుతుంది. 470 00:39:52,916 --> 00:39:55,666 అంటే నువ్వు విల్ట్రుంవాసివా? 471 00:39:55,750 --> 00:39:58,041 కానీ వాళ్లకు పని చేయవా? 472 00:39:58,125 --> 00:40:02,083 మీ గ్రహాన్ని స్వాధీనం చేసుకోవాలని మీ నాన్న ప్రయత్నించి, వెళ్లిపోయాడా? 473 00:40:02,166 --> 00:40:04,416 తను వెళ్లిపోయాడా? అది వింత, బాబూ. 474 00:40:04,500 --> 00:40:08,166 ఔను, ఇప్పటికి చెప్పగలిగేది, ఆయన వెళ్లిపోయారనే. 475 00:40:08,250 --> 00:40:10,583 విల్ట్రుంవాసికి ఇది చాలా వింత పని. 476 00:40:10,666 --> 00:40:14,250 వాళ్లు అలా వదిలేయరు. వాళ్లకు కనికరం ఉండదు. 477 00:40:14,333 --> 00:40:17,541 మా వాళ్లు ప్రతిఘటించినందుకు మా ప్రపంచం నాశనం చేశారు. 478 00:40:17,625 --> 00:40:20,000 వదులుకునే బదులు మా గ్రహాన్ని పేల్చేశారు. 479 00:40:20,875 --> 00:40:23,666 దేవుడా. అయ్యో. 480 00:40:23,750 --> 00:40:26,708 బాధ పడకు. నేనే క్షమాపణ చెప్పాల్సింది. 481 00:40:26,791 --> 00:40:28,625 నా ఆదేశాలను సరిగా చూసి ఉంటే, 482 00:40:28,708 --> 00:40:31,916 విల్ట్రుంవాసులు భూమిని జయించాలని చూస్తున్నారని తెలిసేది. 483 00:40:32,000 --> 00:40:33,166 హెచ్చరించేవాడిని. 484 00:40:33,250 --> 00:40:36,333 నేను మా నాన్న దగ్గరకు వెళ్లి ఆయనకు అంతా చెప్పేవాడిని. 485 00:40:36,416 --> 00:40:38,166 ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? 486 00:40:38,750 --> 00:40:40,791 నీకెలా ఉందో నేనసలు ఊహించలేకపోతున్నా. 487 00:40:40,875 --> 00:40:43,833 నిజంగా. ఏమీ తెలియట్లేదు. నా సొంత ప్రపంచం పోయాక, 488 00:40:43,916 --> 00:40:47,583 మేము కాలగర్భంలో కలిసిపోకుండా మావాళ్ళు వృద్ధి క్యాంపులు చేపట్టారు. 489 00:40:47,666 --> 00:40:49,333 నేనెప్పుడూ మీ నాన్నను కలవలేదు. 490 00:40:49,416 --> 00:40:52,166 గత కొన్ని రోజుల తరువాత, నాకు అసూయ కలిగింది. 491 00:40:52,250 --> 00:40:55,041 గ్రహాల కూటమి నీ గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. 492 00:40:55,125 --> 00:40:57,958 అంతరిక్షం లోపల అధికార పోరాటం పెరుగుతోంది. 493 00:40:58,041 --> 00:40:58,916 ఎలాంటిది? 494 00:40:59,000 --> 00:41:01,250 విల్ట్రుమైట్ సామ్రాజ్యాన్ని ఆపడానికి 495 00:41:01,333 --> 00:41:03,000 మిగతా వారిని కూటమి ఏకం చేస్తోంది. 496 00:41:03,083 --> 00:41:04,250 విషయం ఏంటంటే, 497 00:41:05,041 --> 00:41:09,250 విల్ట్రుంవాసి తన స్థావరం వదిలేయడం ఎవరూ ఇప్పటివరకూ వినలేదు. 498 00:41:09,333 --> 00:41:10,791 ఇది వింత విషయం. 499 00:41:10,875 --> 00:41:12,458 అది అసలలా జరగదు. 500 00:41:13,208 --> 00:41:15,833 మేము ఆశిస్తున్నలా ఇది ప్రయోజనం కావచ్చు. 501 00:41:17,416 --> 00:41:20,416 ఖచ్చితంగా. నేనేదైనా సాయం చేయగలిగితే నాకు చెప్పు. 502 00:41:20,500 --> 00:41:22,083 నీ నవ్వు దేనికో అర్థం కాలేదు. 503 00:41:22,166 --> 00:41:25,041 నాకు జరిగిన అంతటినీ గుర్తు చేసుకున్నాను. 504 00:41:25,583 --> 00:41:27,500 అది ఎంత భారంగా అనిపిస్తుందో. 505 00:41:27,583 --> 00:41:30,458 ఏదో చిన్న భాగం మొత్తం అంతటినీ నిర్వహించగలమనే 506 00:41:30,541 --> 00:41:33,708 భావన ఇవ్వడమే అసలు విషయం. 507 00:41:33,791 --> 00:41:35,583 నాకు తెలియదు, కానీ సహాయపడుతుంది. 508 00:41:36,750 --> 00:41:40,041 ఆలోచన భంగం చేస్తే క్షమించు... భూమిపై అలా జరుగుతుంది, ఔనా? 509 00:41:40,125 --> 00:41:42,166 మీ నాన్న వెళ్లిపోయాడని గ్రహించాక, 510 00:41:42,250 --> 00:41:44,375 విల్ట్రుంవాసులు నీకోసం వస్తారు. 511 00:41:44,458 --> 00:41:48,375 వాళ్లు ఓ గ్రహం పై కన్నేశాక, పోరాటం చేయకుండా వదిలేయరు. 512 00:41:48,458 --> 00:41:49,708 నేను సిద్ధంగా ఉంటాను. 513 00:41:49,791 --> 00:41:52,583 అదే ఆశిస్తాను. ఈ సమయంలో నీ ప్రణాళిక ఏంటి? 514 00:43:04,250 --> 00:43:05,916 హై స్కూల్ పూర్తి చేయడం, కావచ్చు. 515 00:43:07,333 --> 00:43:09,458 సరే, మంచింది. వినడానికి బాగుంది. 516 00:43:11,500 --> 00:43:12,708 ఇంతకీ హై స్కూల్ అంటే? 517 00:44:18,541 --> 00:44:20,541 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల