1 00:00:06,048 --> 00:00:07,633 ఇంతకుముందు 2 00:00:07,717 --> 00:00:12,513 మాస్టర్, మీరు త్వరలోనే ఈ ప్రపంచానికి అసలైన బాధ అంటే ఏంటో మరోసారి నేర్పుతారు. 3 00:00:12,596 --> 00:00:15,641 విశ్వంలో ఎక్కడో విల్ట్రుంవాసుల జైలు ఉందని పుకార్లు విన్నాను. 4 00:00:15,725 --> 00:00:16,851 అటు తీసుకెళ్లారేమో. 5 00:00:16,934 --> 00:00:19,937 -అసలు ఎక్కడకు వెళుతున్నావు? -ఇంటికి. 6 00:00:20,020 --> 00:00:20,980 నేను ఊహిస్తా. 7 00:00:21,063 --> 00:00:23,482 నువ్వు వేర్వేరు లోకాల మధ్య పోర్టల్‌లు తెరవగలవు. 8 00:00:23,566 --> 00:00:25,109 ఇన్విన్సిబుల్, నీకర్థం కాలేదు! 9 00:00:29,780 --> 00:00:32,575 నేను వాడికి బదులు తీర్చాలి. 10 00:00:32,658 --> 00:00:36,078 నా పేరు అనిస్సా, నేను విల్ట్రుం సామ్రాజ్యానికి ఏజెంట్‌ని. 11 00:00:36,162 --> 00:00:38,205 నిన్ను చంపడం నాకు చెప్పిన పని కాదు. 12 00:00:38,914 --> 00:00:40,541 నీ లోకంలో బతకలేను. 13 00:00:42,168 --> 00:00:43,169 నన్ను క్షమించు. 14 00:00:43,252 --> 00:00:45,171 నన్ను కూడా. 15 00:00:45,254 --> 00:00:46,422 హాయ్, అమ్మా. 16 00:00:46,505 --> 00:00:47,840 హలో, మార్క్. 17 00:00:47,923 --> 00:00:49,633 ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? 18 00:01:42,228 --> 00:01:44,939 నేనెవరో నీకు వాళ్లు చెప్పలేదా, చెప్పారా? 19 00:01:46,690 --> 00:01:47,691 ఇక చాలు. 20 00:01:50,485 --> 00:01:51,487 క్రెగ్. 21 00:01:54,698 --> 00:01:57,033 నా కోసం ఇంత దూరం వచ్చావా? 22 00:01:58,202 --> 00:01:59,203 మెచ్చుకోవచ్చు. 23 00:02:00,871 --> 00:02:03,207 నేను ఇది మిస్ కానని నీకు తెలుసు. 24 00:02:03,290 --> 00:02:05,209 నన్ను మెప్పించావు. 25 00:02:05,292 --> 00:02:07,837 నీ తనిఖీ ఉత్తీర్ణత చెందావని అనిపిస్తోంది. 26 00:02:07,920 --> 00:02:11,382 చివరకు నీ మరణశిక్ష అమలు చేసేందుకు సిద్ధం అయ్యావు. 27 00:02:14,760 --> 00:02:16,053 అభినందనలు. 28 00:02:31,193 --> 00:02:32,987 ఓరి దేవుడా. ఓరి దేవుడా. 29 00:02:33,070 --> 00:02:35,155 ఇది, ఇది నన్ను చంపేలా ఉంది. 30 00:02:36,073 --> 00:02:36,906 దేవుడా. 31 00:02:38,075 --> 00:02:39,910 పద, నువ్వు ఇది చేయగలవు. 32 00:02:40,536 --> 00:02:41,954 నువ్విది చేయగలవు, టేలర్. 33 00:02:42,037 --> 00:02:43,414 కొనసాగించు. 34 00:02:44,331 --> 00:02:46,500 ఇక నువ్వు, నీకు అనిపిస్తుంది... 35 00:02:47,459 --> 00:02:48,460 నీకు అనిపిస్తుంది... 36 00:02:52,172 --> 00:02:53,173 నీకు అనిపిస్తుంది... 37 00:02:53,257 --> 00:02:58,846 ఇన్విన్సిబుల్ 38 00:02:58,929 --> 00:03:00,139 కోట్ల ఆస్తిలా. 39 00:03:00,848 --> 00:03:02,516 అంత వరకు చాలు. 40 00:03:04,226 --> 00:03:07,688 ఆమె మెడ విరిచే ముందే నువ్వు నన్ను చంపే అవకాశముంది. చెప్పలేను. 41 00:03:07,771 --> 00:03:09,732 కావాలంటే చేసి చూడు. 42 00:03:10,733 --> 00:03:12,276 ఆ రిస్క్ తీసుకుంటావా? 43 00:03:12,359 --> 00:03:16,780 ఈ లోకంలో మార్క్ గ్రేసన్ రిస్క్ తీసుకుంటాడా? 44 00:03:21,410 --> 00:03:22,411 అలా కనబడడం లేదు. 45 00:03:23,203 --> 00:03:24,579 భావి సూచన కోసం రాసుకుంటా. 46 00:03:25,706 --> 00:03:27,249 నేను మరిచిపోయే ముందు... 47 00:03:29,293 --> 00:03:32,046 ఈ నాలుగు గోడల మధ్య అన్ని సిగ్నళ్లు బ్లాక్ చేశా. 48 00:03:32,630 --> 00:03:35,841 మనకు ఉండకూడదు... ఎలాంటి అంతరాయం. 49 00:03:35,925 --> 00:03:38,135 అసలు నువ్వెవరు, నీకేం కావాలి? 50 00:03:38,677 --> 00:03:40,095 తనే నీకు కాల్ చేయించాడు. 51 00:03:40,179 --> 00:03:42,014 కాల్ చేయకపోతే, గాయపరుస్తాడట. 52 00:03:42,097 --> 00:03:44,725 -మార్క్... -తను నాతో మాట్లాడుతున్నాడు. 53 00:03:44,808 --> 00:03:46,685 వాళ్లను వదిలెయ్. వెంటనే. 54 00:03:47,811 --> 00:03:49,521 నీ ఉనికి గల దాదాపు సగం లోకాలలో 55 00:03:49,605 --> 00:03:52,066 నీ గుర్తింపు బయటపడిందని నీకు తెలుసా? 56 00:03:52,149 --> 00:03:53,484 ఎంతో నిర్లక్ష్యం. 57 00:03:53,567 --> 00:03:57,446 ఎందుకు వచ్చావో తెలియదు, కానీ నిన్ను హెచ్చరిస్తున్నా... 58 00:03:57,529 --> 00:03:58,530 నీకు... 59 00:03:59,198 --> 00:04:01,033 నీకు నేను ఎవరో నిజంగా గుర్తు లేదా? 60 00:04:01,116 --> 00:04:02,117 నేను సాయం చేస్తా. 61 00:04:03,661 --> 00:04:07,498 మనం గతంలో కలిసినప్పుడు, నువ్వు నన్ను ఇలా చేయలేదా? 62 00:04:09,667 --> 00:04:12,169 ఓరి దేవుడా. నువ్వు అతనివి... 63 00:04:13,003 --> 00:04:14,046 అతనినా? 64 00:04:14,129 --> 00:04:15,673 నా గురించి అదే గుర్తుందా? 65 00:04:15,756 --> 00:04:17,591 నేను "అతను" అనేనా? 66 00:04:18,716 --> 00:04:23,597 నా పేరు ఆంగ్‌స్ట్రమ్ లీవీ, నన్ను రాక్షసుడిగా చేశావు. 67 00:04:23,681 --> 00:04:26,058 నేను నిన్ను ఏమీ చేయలేదు. 68 00:04:26,141 --> 00:04:27,601 నీ మెషీన్ పేలిపోయింది. 69 00:04:28,936 --> 00:04:30,104 ఇది నువ్వే చేశావు! 70 00:04:31,188 --> 00:04:33,732 నేను లోకాన్ని కాపాడేవాడిని! 71 00:04:33,816 --> 00:04:36,318 -వాళ్లను అందరినీ! -నీకు సాయం కావాలి. నేను... 72 00:04:36,402 --> 00:04:38,737 నాకు సాయం ఉంది! 73 00:04:40,239 --> 00:04:42,700 నా దగ్గర డజను లోకాల ఉత్తమ డాక్టర్లు ఉన్నారు! 74 00:04:42,783 --> 00:04:44,451 వాళ్లే నా ప్రాణాలు కాపాడారు. 75 00:04:44,534 --> 00:04:48,497 నా శరీరం పునర్ నిర్మించారు, కానీ వాళ్లూ ఇది సరిచేయలేకపోయారు. 76 00:04:49,832 --> 00:04:54,378 ఇక ఇప్పుడు, నిన్ను, నువ్వు చేసిన పనిని నిరంతరం గుర్తుంచుకున్నాను. 77 00:04:59,216 --> 00:05:00,217 నాకు అంగీకారమే. 78 00:05:00,968 --> 00:05:01,969 వచ్చి నాతో పోరాడు. 79 00:05:25,034 --> 00:05:26,035 అసలు ఏంటిది? 80 00:05:29,913 --> 00:05:30,914 ఛ! 81 00:05:37,546 --> 00:05:39,715 వార్నీ! అసలు ఇదెలా సాధ్యం? 82 00:05:40,299 --> 00:05:42,051 ఇది అత్యంత అసాధారణ విషయం. 83 00:05:42,134 --> 00:05:44,219 నేను దీనిని సరిగా చూడడం లేదేమో. 84 00:05:44,303 --> 00:05:47,139 మనుషులు అంతరించిపోయారని అనుకున్నా. 85 00:05:47,222 --> 00:05:51,060 చివరిసారి వాటి రుచికర మాంసం రుచి చూసినప్పుడు నేను చిన్నదాన్ని. 86 00:05:52,186 --> 00:05:53,687 నేను రుచి చూడాలి. 87 00:05:53,771 --> 00:05:54,897 మనం పంచుకుందాం. 88 00:05:55,647 --> 00:05:57,483 మొదట నేనే వాసన చూశా. ఇది నాదే. 89 00:05:57,566 --> 00:05:58,942 వెనుకకు ఉండండి. 90 00:05:59,026 --> 00:06:00,444 ఎవరూ నన్ను తినరు. 91 00:06:01,445 --> 00:06:03,739 భలే! ఇది మాట్లాడుతోంది! 92 00:06:03,822 --> 00:06:06,617 మాట్లాడే మనిషి గురించి అసలు విననే లేను. 93 00:06:06,700 --> 00:06:08,660 అది పాడినా నేను పట్టించుకోను. 94 00:06:08,744 --> 00:06:10,954 దాని రుచి మాత్రమే పట్టించుకుంటా. 95 00:06:11,789 --> 00:06:15,375 వెనుకకు పద, సన్నాసి! అది మాట్లాడిందంటే, ఆలోచిస్తుంది. 96 00:06:15,876 --> 00:06:16,877 హేయ్! 97 00:06:18,629 --> 00:06:20,172 అది ఎగురుతోంది కూడా. 98 00:06:20,255 --> 00:06:22,674 దాని రెక్కలు కనబడకుండా ఉండి ఉండాలి. 99 00:06:22,758 --> 00:06:23,759 మరింతగా తినాలి. 100 00:06:24,218 --> 00:06:25,469 నేను నా రుచి చూడాలి. 101 00:06:31,475 --> 00:06:32,476 తిరిగి స్వాగతం. 102 00:06:33,936 --> 00:06:36,230 నీ తమ్ముడి రంగు నచ్చింది. 103 00:06:36,814 --> 00:06:38,148 చాలా ప్రత్యేకం. 104 00:06:38,982 --> 00:06:41,193 పార్టీలలో మాట్లాడేందుకు అది ఓ విషయం అవుతుంది... 105 00:06:41,902 --> 00:06:43,987 అతను వాటికి వెళ్లేవరకూ బతికుంటే. 106 00:06:44,571 --> 00:06:47,783 వేరే ఏ లోకంలోనూ నాకు ఇతను ఇప్పటి వరకూ ఎదురు కాలేదు. 107 00:06:48,575 --> 00:06:50,034 అది ఆసక్తికరం కాదా? 108 00:06:50,119 --> 00:06:52,955 వాడిని ఏమైనా చేశావంటే, నిజం చెబుతున్నా నిన్ను... 109 00:06:53,038 --> 00:06:54,039 ఏం చేస్తావు? 110 00:06:54,581 --> 00:06:55,415 నన్ను చంపుతావా? 111 00:06:56,041 --> 00:06:57,042 కచ్చితంగా చంపుతావు. 112 00:06:58,252 --> 00:06:59,461 కానీ భయపడకు. 113 00:06:59,545 --> 00:07:03,215 మీ తమ్ముడిని, మీ అమ్మను బాధించాలనే ఉద్దేశం నాకు లేదు. 114 00:07:04,716 --> 00:07:05,551 లేదు. 115 00:07:06,927 --> 00:07:09,346 నీ చిన్ని కుటుంబం క్షేమమే. 116 00:07:09,972 --> 00:07:13,225 నిన్ను బాధపెట్టే ఏకైక మార్గం వాళ్లను బాధించడమేనని 117 00:07:13,767 --> 00:07:14,726 నిర్ణయించకపోతే. 118 00:07:15,394 --> 00:07:18,313 అందుకే, వాళ్లకు సాయం చేసి చచ్చిపో. 119 00:07:18,397 --> 00:07:20,065 -ఆలివర్! -లేదు! 120 00:07:52,014 --> 00:07:54,016 నీ దురదృష్టమేంటో చెప్పు, ప్రొ. ఓక్! 121 00:07:54,099 --> 00:07:55,183 ఛ! 122 00:07:55,267 --> 00:07:57,603 -బాగున్నావా? అలా కాదు... -హే, థాంక్స్, నేస్తం. 123 00:07:57,686 --> 00:07:59,605 ఇక ఇతనిని వలలో బంధిద్దాం. 124 00:07:59,688 --> 00:08:02,566 ఏంటి? లేదు. నువ్వు... ఈ ముసలివాడిని బాధిస్తావా? 125 00:08:04,109 --> 00:08:05,694 చూడు, ద్వారం చూశాను. 126 00:08:05,777 --> 00:08:07,529 మరో లోకం నుండి వచ్చావని తెలుసు. 127 00:08:07,613 --> 00:08:09,781 నాకు దానితో చాలా అనుభవం ఉంది. 128 00:08:09,865 --> 00:08:11,408 ఈ మధ్యన ఎక్కువగా. 129 00:08:11,491 --> 00:08:16,079 అందుకే, నన్ను నమ్ము. నేను మంచివాడిని, మి. మెకానికల్ ఆర్మ్స్ చెడ్డవాడు. 130 00:08:16,163 --> 00:08:19,249 సరే, నీ కళ్లు ఎర్రగా మెరుస్తున్నాయి. నేనెలా నమ్మాలి... 131 00:08:20,292 --> 00:08:21,376 అదే కదా చెప్పాను. 132 00:08:27,799 --> 00:08:29,885 బాగానే ఉన్నావు, ఆలివర్. బాగవుతుంది. 133 00:08:29,968 --> 00:08:32,346 అది కచ్చితంగా తెలిసే అవకాశం లేదు. 134 00:08:32,429 --> 00:08:35,682 ఏ అమ్మ తన కొడుకుతో అలా అబద్ధం చెబుతుంది? 135 00:08:35,765 --> 00:08:37,643 మమ్మల్ని బాధించనని చెప్పావు. 136 00:08:37,726 --> 00:08:40,062 లేదు, మీరు క్షేమమనే చెప్పాను. 137 00:08:40,145 --> 00:08:43,232 నీ కొడుకుకు తగినట్లుగా బాధపడి, చచ్చిపోతే మాత్రమే. 138 00:08:43,315 --> 00:08:44,650 ఇక మాట్లాడాలంటే... 139 00:08:52,699 --> 00:08:54,076 వద్దు. 140 00:08:54,159 --> 00:08:56,578 ఒక్క తప్పటడుగు వేస్తే, వాళ్లు పడిపోతారు. 141 00:08:58,747 --> 00:09:00,874 ఇక్కడ ఉన్నదానికంటే ఎనిమిది అంతస్తులు 142 00:09:00,958 --> 00:09:04,211 తక్కువగా ఉన్న చోటకు నేను ఒక కోణాన్ని ఎంచుకున్నాను. 143 00:09:14,221 --> 00:09:15,639 వాళ్లను బాధించకు. 144 00:09:16,598 --> 00:09:18,433 ఇంకా నువ్వు నన్ను బాధించవు. 145 00:09:19,309 --> 00:09:23,855 నువ్వు ఆడే ఆట ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు హంతకుడివి కాదు. 146 00:09:23,939 --> 00:09:27,109 హేయ్, నిన్ను గుర్తుంచుకోనందుకు క్షమించు, 147 00:09:27,943 --> 00:09:29,361 కానీ ఆ రాత్రి గుర్తుంది. 148 00:09:30,320 --> 00:09:31,697 నన్ను కాపాడాలని చూశావు. 149 00:09:32,489 --> 00:09:34,449 బహుశా ఆ ప్రమాదం నిన్ను మార్చిందేమో, 150 00:09:34,533 --> 00:09:39,037 కానీ... నువ్వు మంచి పని చేయాలని చూసిన మంచి మనిషివి. 151 00:09:39,579 --> 00:09:41,373 నిన్ను కాపాడడం కోసమా? 152 00:09:43,165 --> 00:09:46,545 నువ్వు అంతటి బాధ, శోకం కలిగించాకా? 153 00:09:47,421 --> 00:09:49,298 నువ్వు అన్ని ప్రాణాలు తీశాకా? 154 00:09:49,881 --> 00:09:51,091 ఎన్నటికీ కుదరదు! 155 00:09:57,389 --> 00:09:58,515 లేదు. 156 00:09:58,598 --> 00:10:00,726 లేద. లేదు. లేదు. లేదు. లేదు. 157 00:10:01,226 --> 00:10:02,602 లేదు, లేదు, లేదు, లేదు. 158 00:10:02,686 --> 00:10:04,438 నేను తనను కాపాడను. 159 00:10:04,521 --> 00:10:05,772 నేను కాదు. ఏనాటికీ. 160 00:10:05,856 --> 00:10:07,149 కుదరదు. 161 00:10:07,232 --> 00:10:08,483 అలా చేయను. 162 00:10:15,115 --> 00:10:19,786 నేను రక్తంతో ఉటోపియా నిర్మించను! 163 00:10:26,793 --> 00:10:27,794 న్యాయం... 164 00:10:28,420 --> 00:10:29,838 న్యాయం నీ దగ్గరకు వస్తుంది. 165 00:10:30,881 --> 00:10:33,258 నీ పిచ్చి క్రూరత్వంతో చనిపోయిన మా మిత్రుల కోసం, 166 00:10:33,342 --> 00:10:35,761 మీరు విడదీసిన అన్ని కుటుంబాల కోసం, 167 00:10:35,844 --> 00:10:38,138 -నువ్వు కుళ్లి... -చేసేద్దాం, మార్క్. 168 00:10:38,221 --> 00:10:41,099 బ్యాంకాక్ అల్లర్లతో మధ్యాహ్న భోజనం చేయలేదు. 169 00:10:41,183 --> 00:10:42,851 సరే. నువ్విక బయలుదేరాలి. 170 00:10:48,065 --> 00:10:50,859 నాన్నా, అమ్మ గుర్తొస్తోంది. 171 00:10:53,195 --> 00:10:54,237 నాకు కూడా, బాబూ. 172 00:11:00,952 --> 00:11:02,204 చెయిన్‌సా భయపడింది. 173 00:11:03,246 --> 00:11:07,834 చెయిన్‌సాకు చెబుతావా, అంతా బాగవుతుందని... 174 00:11:12,672 --> 00:11:14,758 పాపం ఆంగ్‌స్ట్రామ్. 175 00:11:15,926 --> 00:11:17,761 నిజంగా నా నుండి దాక్కోగలవనా? 176 00:11:18,637 --> 00:11:21,181 దేవుడా, నిన్ను చూసుకో. 177 00:11:21,890 --> 00:11:23,183 దారుణం. 178 00:11:23,266 --> 00:11:25,018 నేను బాధపడేలా చేస్తున్నావు. 179 00:11:25,560 --> 00:11:26,478 ఒకటి చెప్పనా... 180 00:11:30,524 --> 00:11:31,900 పిల్లాడిని త్వరగా చంపుతా. 181 00:11:32,484 --> 00:11:34,236 వద్దు! 182 00:13:01,615 --> 00:13:03,950 వాడు ఓ హంతకుడు! 183 00:13:04,868 --> 00:13:06,411 ఓ రాక్షసుడు! 184 00:13:07,537 --> 00:13:10,207 నేను వాడిని ఏనాటికీ కాపాడను. 185 00:13:10,290 --> 00:13:11,333 ఎన్నటికీ! 186 00:13:11,416 --> 00:13:14,461 వాడు చావడానికి అర్హుడు! ఇప్పుడే! 187 00:13:21,301 --> 00:13:22,886 ఇది ముగిసింది. 188 00:13:22,969 --> 00:13:28,058 నువ్వు చేసిన వాటికి మూల్యం చెల్లించే వరకూ ఇది ఎప్పటికీ ముగియదు. 189 00:13:28,850 --> 00:13:30,977 నీ ఆట ఇక నాకు ముగిసింది. 190 00:13:32,812 --> 00:13:33,855 వాళ్లు కూడానా? 191 00:13:41,655 --> 00:13:43,448 నన్ను చంపాలా? మంచిది. 192 00:13:44,157 --> 00:13:47,244 వాళ్లను వదిలేసి, బాగా ప్రయత్నించు, సరేనా? 193 00:13:47,327 --> 00:13:48,787 నేను తిరిగి పోరాడను. 194 00:13:48,870 --> 00:13:50,455 వద్దు, మార్క్... 195 00:13:50,539 --> 00:13:55,126 నీ ఆఫర్‌ని అభినందిస్తాను, కానీ అందులో సరదా ఏముంటుంది? 196 00:13:55,210 --> 00:13:58,838 నీ పిచ్చి ద్వారం గుండా ఇక ఏ మాత్రం ఎగరలేను. 197 00:14:02,133 --> 00:14:03,593 నన్ను దానితో బాధించలేవు... 198 00:14:12,894 --> 00:14:15,397 ప్రతి ఇతర పిచ్చి లోకం మాదిరిగా. 199 00:14:31,121 --> 00:14:32,122 ఛ! 200 00:14:43,758 --> 00:14:45,760 మాంసం. 201 00:14:46,761 --> 00:14:48,555 మాంసం. 202 00:14:50,015 --> 00:14:51,474 మాంసం. 203 00:14:52,892 --> 00:14:54,936 మాంసం. 204 00:14:55,145 --> 00:14:57,439 -మాంసం. -మాంసం. 205 00:14:57,522 --> 00:14:59,316 మాంసం. మాంసం. 206 00:14:59,399 --> 00:15:01,109 మాంసం. 207 00:15:01,192 --> 00:15:05,739 నేను ఊహించిన దానికంటే నీ కొడుకు మరింత దృఢంగా ఉన్నాడు. 208 00:15:06,823 --> 00:15:09,618 బహుశా తనను ఎక్కడైనా సమయం వేగం గడిచే చోట వదిలేయాలి. 209 00:15:09,701 --> 00:15:11,328 తెలుసా, నా పరిశోధన అంతటిలో, 210 00:15:11,411 --> 00:15:14,331 అతని జాతి ఎంత కాలం పాటు భోజనం లేకుండా ఉండగలదో తెలియలేదు. 211 00:15:23,298 --> 00:15:24,799 మరీ తెలివైన పని కాదు. 212 00:15:27,719 --> 00:15:28,720 అమ్మా! 213 00:15:38,021 --> 00:15:39,230 ఇలా చేయడం ఆపు. 214 00:15:39,898 --> 00:15:40,732 దయచేసి ఆపు. 215 00:15:41,483 --> 00:15:43,777 దీని అంతటిలో అమాయకురాలివనా? 216 00:15:43,860 --> 00:15:47,697 అనేక ఇతర లోకాల్లో నువ్వు నీ భర్త, కొడుకుతో కలిశావు, 217 00:15:47,781 --> 00:15:50,992 అక్కడ వాళ్లు కోట్ల మందిని చంపి, భూమిని తగలబెట్టారు. 218 00:15:52,410 --> 00:15:55,288 నీ జాతికి నువ్వు ఒక ద్రోహివి. 219 00:15:55,372 --> 00:15:58,958 నీ కుటుంబ వారసత్వమే రక్తం. 220 00:15:59,876 --> 00:16:00,877 లేదు. 221 00:16:01,378 --> 00:16:02,379 నేను కాదు. 222 00:16:02,754 --> 00:16:07,008 తన తండ్రిని ఎదిరించి, ఈ గ్రహాన్ని కాపాడిన కొడుకును నేను పెంచాను. 223 00:16:07,509 --> 00:16:11,012 నువ్వు చెప్పే ప్రకారం, ఈ ప్రపంచాలు చాలా విభిన్నమైనవి. 224 00:16:11,846 --> 00:16:15,308 నేను పెంచిన కొడుకు సంగతి నాకు తెలుసు, అతను హంతకుడు కాదు. 225 00:16:15,392 --> 00:16:17,102 ఆ విషయంలో కచ్చితమా? 226 00:16:18,103 --> 00:16:22,315 నువ్వెలా మాట్లాడావంటే ఈ ప్రపంచంలో మార్క్ మంచివాడని, 227 00:16:22,399 --> 00:16:25,360 -నువ్వు చెడ్డవాడని చెప్పావు. -ఏంటి? 228 00:16:25,443 --> 00:16:27,862 ఓహ్! అందుకే నీకు కోపంగా ఉంది. 229 00:16:27,946 --> 00:16:32,033 ఎందుకంటే నువ్వు ఇక్కడ చెడ్డవాడివి, మార్క్ హీరో అయిపోయాడు! 230 00:16:33,493 --> 00:16:35,203 నీకు ఏమీ తెలియదు! 231 00:16:39,415 --> 00:16:40,542 ఆలివర్! 232 00:16:41,543 --> 00:16:46,423 నేను విలన్‌ని కాదు! 233 00:16:48,258 --> 00:16:51,428 నేను ప్రపంచాన్ని కాపాడాలని చూస్తున్నాను! 234 00:16:51,928 --> 00:16:54,055 నీ కొడుకు ఓ రాక్షసుడు! 235 00:16:55,724 --> 00:16:56,766 ఆలివర్, ఆలివర్! 236 00:16:57,726 --> 00:16:58,560 ఇది... 237 00:16:59,436 --> 00:17:00,270 ఇది... 238 00:17:00,353 --> 00:17:03,064 ఏం పర్వాలేదు. పర్వాలేదు, నేను... 239 00:17:03,606 --> 00:17:07,609 -నేను... బాగానే ఉన్నాను. -నీ దాడితో సాధించేది ఏమీ లేదు. 240 00:17:07,694 --> 00:17:09,112 బాగానే ఉన్నాను. 241 00:17:10,155 --> 00:17:14,701 నేను నీ కొడుకును గాయపరుస్తాను. 242 00:17:15,285 --> 00:17:19,122 నేను నిన్ను గాయపరుస్తాను. 243 00:17:19,914 --> 00:17:25,127 నేను ఈ బిడ్డను కూడా గాయపరుస్తాను. 244 00:17:28,840 --> 00:17:32,677 అందుకే, అంటే, నేను బయటకు రాగానే తను మరో ద్వారం తెరుస్తాడు, 245 00:17:32,761 --> 00:17:36,681 వాడి మధ్య ఏం సమయం లేకుండా, దాంతో అది ఎక్కడికో సొరంగం అవుతుంది. 246 00:17:37,474 --> 00:17:40,769 కొన్ని లోకాలలో, కాలం కూడా విచిత్రమే, 247 00:17:40,852 --> 00:17:42,854 దానితో ఎంత కాలంగా ఉన్నానో తెలియదు. 248 00:17:45,231 --> 00:17:48,067 తను మా అమ్మను, తమ్ముడిని ఏం చేశాడో నాకు తెలియదు. 249 00:17:54,491 --> 00:17:56,826 ఇక్కడకు ఎలా వచ్చావు? 250 00:17:56,910 --> 00:17:59,412 ఎక్కడి నుండి వచ్చావు? 251 00:18:00,413 --> 00:18:06,419 లేదు, అంటే, నువ్వు గబ్బిలంలాగా డ్రెస్‌ చేసుకున్నావు, ఇంకా నీ పేరు... 252 00:18:07,378 --> 00:18:10,799 సరే, తెలుసుగా, అంటే, అది సోమరితనంగా ఉందనుకోవా? 253 00:18:15,011 --> 00:18:18,181 నీకు చెప్పా, నాకు మనసు లేదని చెప్పా. 254 00:18:40,662 --> 00:18:42,872 -ఇది ముగిసింది! -మార్క్... 255 00:18:42,956 --> 00:18:43,957 అమ్మా? 256 00:18:56,386 --> 00:18:58,388 ఆమెను ఏం చేశావు? 257 00:19:01,599 --> 00:19:03,935 నేను చెప్పిన ఆ డాక్టర్లు గుర్తున్నారా? 258 00:19:04,018 --> 00:19:06,187 నా శరీరం తిరిగి నిర్మించవారు? 259 00:19:10,358 --> 00:19:12,318 వాళ్లు మెరుగ్గా కూడా చేశారు. 260 00:19:16,906 --> 00:19:20,118 నిన్ను మల్టీవర్స్‌లలోకి ఎందుకు పంపాననుకుంటావు? 261 00:19:21,953 --> 00:19:24,163 నీతో మృదువుగా ఎందుకు ఉన్నానని అనుకున్నావు? 262 00:19:27,292 --> 00:19:30,169 నువ్వేదో యాదృచ్ఛిక కోణంలో చావడం నాకు ఇష్టం లేదు! 263 00:19:38,803 --> 00:19:40,805 అది నాకు నేనే చేయాలి! 264 00:19:52,984 --> 00:19:56,446 నా చేతులతో నిన్ను చంపడం కంటే నాకేదైనా తక్కువ తృప్తినిస్తుందని 265 00:19:56,529 --> 00:19:58,364 నువ్వు అనుకున్నావా? 266 00:20:02,327 --> 00:20:03,328 ఆపు! 267 00:20:10,126 --> 00:20:11,127 లేదు. 268 00:20:13,087 --> 00:20:16,674 నువ్వు, నీ కుటుంబం చచ్చేవరకూ ఇది ముగియదు. 269 00:20:16,758 --> 00:20:19,427 నా కుటుంబాన్ని బెదిరించడం ఆపు! 270 00:20:25,683 --> 00:20:27,685 నేనేం ఎదుర్కున్నానో నీకు తెలియదు! 271 00:20:29,938 --> 00:20:32,607 నేను ఎంతగా తట్టుకున్నానో! 272 00:20:47,956 --> 00:20:51,793 నేను ఎప్పటికీ ఎవరినీ చేయనివ్వను... 273 00:20:56,255 --> 00:20:57,090 ఏనాటికీ నా... 274 00:21:00,176 --> 00:21:01,552 కుటుంబాన్ని బాధించనీయను! 275 00:21:25,159 --> 00:21:26,160 మరోసారి. 276 00:22:02,321 --> 00:22:04,032 లేదు! 277 00:22:08,578 --> 00:22:09,662 నేననుకున్నా నువ్వు... 278 00:22:11,998 --> 00:22:12,999 నేను అనుకున్నాను... 279 00:22:19,589 --> 00:22:21,716 నువ్వు బలవంతుడవని అనుకున్నాను. 280 00:22:50,369 --> 00:22:52,497 అంతా బాగుంది. ఒక గాయపడిన మహిళ, ఓ బిడ్డ. 281 00:22:53,498 --> 00:22:55,666 మేడం. బాగున్నారా? 282 00:22:57,251 --> 00:22:58,252 ఆలివర్? 283 00:22:59,087 --> 00:22:59,962 ఆలివర్. 284 00:23:02,590 --> 00:23:03,591 హమ్మయ్య. 285 00:23:07,178 --> 00:23:08,179 డెబ్బీ? 286 00:23:08,679 --> 00:23:10,348 ఓరి దేవుడా. ఏం జరిగింది? 287 00:23:11,808 --> 00:23:14,602 సీసిల్, మార్క్ ఎక్కడ? 288 00:23:15,228 --> 00:23:19,065 నాకు తెలియదు. కానీ నిన్ను సురక్షిత చోటుకు తీసుకెళతాను. 289 00:23:19,899 --> 00:23:21,651 నువ్వు. మెడిక్స్‌ను తీసుకురా. 290 00:23:22,485 --> 00:23:23,486 వెంటనే! 291 00:23:29,450 --> 00:23:30,660 ఓరి దేవుడా. 292 00:23:33,037 --> 00:23:34,789 ఓరి దేవుడా. ఓరి దేవుడా. ఓరి దేవుడా. 293 00:23:37,583 --> 00:23:38,709 చేయక తప్పలేదు. 294 00:23:38,793 --> 00:23:40,920 వేరే అవకాశం లేదు. చంపక తప్పలేదు. 295 00:23:41,003 --> 00:23:42,046 తను నన్ను చంపబోయాడు. 296 00:23:42,130 --> 00:23:44,423 తను మా అమ్మను, తమ్ముడిని చంపబోయాడు. 297 00:23:46,259 --> 00:23:47,343 చంపేలా చేశాడు. 298 00:23:49,637 --> 00:23:52,181 అది ఓ ప్రమాదం, కానీ నాతో చేయించాడు. 299 00:23:55,601 --> 00:23:57,520 నేను అతనిని చంపాలనుకోలేదు... 300 00:23:57,603 --> 00:23:59,230 నేను చేయాలనుకోలేదు... తప్పలేదు. 301 00:24:00,106 --> 00:24:01,315 నాకు వేరే అవకాశం లేదు. 302 00:24:14,620 --> 00:24:15,872 నియంత్రణ కోల్పోయాను. 303 00:24:17,623 --> 00:24:18,875 అతనిని చంపాలని అనుకున్నాను. 304 00:24:22,003 --> 00:24:23,254 నేనలా చేసేలా చేసిందేంటి? 305 00:24:25,882 --> 00:24:27,216 అతను బలవంతుడని భావించా. 306 00:24:27,300 --> 00:24:29,135 తను బలవంతుడినని అన్నాడు. నేను... 307 00:24:33,723 --> 00:24:36,184 తనను చంపాలనుకున్నా, కానీ చేయగలనేమో తెలియదు. 308 00:24:40,146 --> 00:24:41,856 ఓరి దేవుడా. 309 00:24:45,943 --> 00:24:46,986 ఎక్కడ ఉన్నాను? 310 00:24:56,829 --> 00:24:59,457 ఇక్కడికి తెచ్చి, చంపించాడు. ఇరుక్కుపోయా! 311 00:25:00,082 --> 00:25:01,542 శాశ్వతంగా ఇరుక్కున్నాను. 312 00:25:02,752 --> 00:25:04,170 నేనిక ఇంటికి పోలేను. 313 00:25:05,546 --> 00:25:06,714 ఇక్కడే చనిపోతాను. 314 00:25:17,016 --> 00:25:18,100 ఆంగ్‌స్ట్రామ్ లీవీ. 315 00:25:25,441 --> 00:25:26,567 వాడు ఓ రకంగా గెలిచాడు. 316 00:25:47,088 --> 00:25:50,841 విల్ట్రుంవాసిని ఉరితీయాలంటే, అతను పూర్తిగా, చెక్కుచెదరకుండా ఉండాలని, 317 00:25:51,509 --> 00:25:53,511 తన చావును పూర్తి శక్తితో 318 00:25:54,178 --> 00:25:57,598 ఎదుర్కోవాలని కౌన్సిల్ చెబుతోంది. 319 00:25:59,558 --> 00:26:02,728 కానీ గాయాల గురించి ఏం చెప్పలేదు. 320 00:26:03,854 --> 00:26:05,898 అతనిని తన సెల్‌కు పంపేయండి. 321 00:26:06,774 --> 00:26:08,067 సరే, జనరల్ క్రెగ్. 322 00:26:10,278 --> 00:26:11,279 ఆగు. 323 00:26:13,406 --> 00:26:15,074 సర్, రండి. 324 00:26:16,200 --> 00:26:18,327 నా చిన్నప్పటి నుండి మీరంటే గౌరవం. 325 00:26:18,828 --> 00:26:20,204 మిమ్మల్ని గాయపరిచేలా చేయకండి. 326 00:26:28,671 --> 00:26:31,007 నేను నిలబడాలని అనుకున్నానంతే. 327 00:26:31,966 --> 00:26:33,843 నేను నా సొంతగానే బయటకు నడవగలను. 328 00:26:36,887 --> 00:26:38,306 ఏదీ ప్రయత్నించకండి. 329 00:26:39,390 --> 00:26:41,851 నా విధిని ఎప్పుడో అంగీకరించాను. 330 00:26:43,644 --> 00:26:45,521 కదలరా, సన్నాసి! 331 00:26:46,188 --> 00:26:49,734 ఏయ్, నోరు మూసుకుని పద. 332 00:26:51,527 --> 00:26:54,155 అబ్బా ఛ, నా పథకం పని చేసింది! 333 00:26:54,238 --> 00:26:55,197 ఏంటి? 334 00:26:56,282 --> 00:26:57,700 నేను గుర్తున్నానా? 335 00:26:57,783 --> 00:27:00,328 ఉన్నావు. ఇక్కడికి ఎందుకున్నావు? 336 00:27:01,704 --> 00:27:03,914 తల ముందుకు, యునోపావాసి! 337 00:27:03,998 --> 00:27:06,584 నీ కోసం, బాబూ. నీ కోసం వచ్చాను! 338 00:27:06,667 --> 00:27:07,668 త్వరగా మాట్లాడు! 339 00:27:16,344 --> 00:27:17,553 ఏమీ లేదు. 340 00:27:21,349 --> 00:27:24,435 నా కనుచూపు మేరలో ఏమీ లేదు. 341 00:27:34,028 --> 00:27:36,697 ఈసారి నిజంగా ఆశ లేదు, మార్క్ గ్రేసన్. 342 00:27:41,327 --> 00:27:44,038 నువ్వు ఒకరిని చంపావనే వాస్తవం విస్మరిస్తూ ఉండు. 343 00:27:45,122 --> 00:27:46,957 అది నిన్ను తట్టుకునేలా చేస్తుంది. 344 00:27:48,459 --> 00:27:51,545 ప్రస్తుతం నీతో మాట్లాడుకోవడం ఉత్తమమని నేను అనుకోను. 345 00:27:51,629 --> 00:27:54,006 నీకు ఎవరితోనైనా మాట్లాడడం నచ్చదు, అవునా? 346 00:27:54,090 --> 00:27:57,218 అయితే, నీ తలలోపల, నీ తల బయట, తేడా ఏంటి? 347 00:28:00,179 --> 00:28:01,680 ఇంటికి ఏదో దారి ఉండాలి. 348 00:28:01,764 --> 00:28:02,973 ఏదో ఉండి తీరాలి. 349 00:28:03,057 --> 00:28:04,683 ఈ గ్రహంలో ఎక్కడో... 350 00:28:06,894 --> 00:28:08,979 ఏదైనా ఉండి తీరాలి. 351 00:28:10,773 --> 00:28:12,191 బహుశా ఆంగ్‌స్ట్రామ్ దగ్గర... 352 00:28:14,193 --> 00:28:16,904 బహుశా అతని శరీరం ఏదోలా... 353 00:28:31,877 --> 00:28:36,048 మార్క్. నువ్వు... భీకరంగా ఉన్నావు. 354 00:28:41,846 --> 00:28:43,764 ఈవ్? నువ్వేనా? 355 00:28:43,848 --> 00:28:47,518 అవును. అదేంటంటే... నీకు తెలిసిన నేను కాదు. 356 00:28:47,601 --> 00:28:49,728 కనీసం ఇకపై అలా కాదు. 357 00:28:49,812 --> 00:28:52,982 నన్ను... నన్ను క్షమించు. నాకు అర్థం కాలేదు. 358 00:28:53,816 --> 00:28:56,318 నేను... ఏదో భీకరమైనది చేశాను. 359 00:28:57,611 --> 00:28:58,612 మాకు తెలుసు. 360 00:28:59,530 --> 00:29:02,116 నీ పోరాటంలో ఆంగ్‌స్ట్రామ్ లీవీని గాయపరిచినా, చంపినా 361 00:29:02,199 --> 00:29:05,453 ఈ లోకంలో చిక్కుకుపోవడానికి తార్కిక కారణం మాత్రమే. 362 00:29:05,536 --> 00:29:07,204 మాకు ఇది ఎప్పుడో తెలుసు. 363 00:29:07,288 --> 00:29:08,706 నేను కేవలం... 364 00:29:09,748 --> 00:29:11,167 అదిప్పుడే జరిగిందంతే. 365 00:29:11,250 --> 00:29:15,504 బహుశా నీ కోసం. కానీ మాకు, అది ఇరవై ఏళ్ల క్రితం. 366 00:29:15,588 --> 00:29:17,965 ఈ లోకాన్ని కనిపెట్టడానికి అంత సమయం పట్టింది. 367 00:29:18,048 --> 00:29:22,052 అదృష్టం కొద్దీ, ఇప్పుడు గార్డియన్స్ దగ్గర నాలుగు టైమ్ మెషీన్‌లు ఉన్నాయి. 368 00:29:22,595 --> 00:29:24,555 మేము వచ్చిన లోకంలో, 369 00:29:24,638 --> 00:29:27,641 నువ్వు ఇన్నేళ్ల పాటు కనబడకుండా పోయావు, అది... 370 00:29:28,225 --> 00:29:29,226 మంచిది కాదు. 371 00:29:30,269 --> 00:29:32,104 మేము చాలా ఎక్కువ చెప్పేశాం. 372 00:29:32,188 --> 00:29:34,398 ఇంకా చెబితే, కాలగమనానికి అంతరాయం చేయవచ్చు. 373 00:29:35,191 --> 00:29:37,818 మార్క్, నిన్ను ఇంటికి పంపే ద్వారం తెరుస్తాం. 374 00:29:45,701 --> 00:29:46,535 ధన్యవాదాలు. 375 00:29:47,661 --> 00:29:50,289 నేను... నేనిక్కడ బతకగలనో లేదో నాకు తెలియదు. 376 00:29:50,873 --> 00:29:51,874 నువ్వు బతికావు. 377 00:29:52,374 --> 00:29:54,585 కానీ నువ్వెలా మారావో నీకది నచ్చదు. 378 00:30:11,644 --> 00:30:12,645 మార్క్, ఆగు. 379 00:30:14,730 --> 00:30:15,981 ఐ లవ్ యూ, మార్క్. 380 00:30:16,857 --> 00:30:18,484 చాలా కాలంగా ప్రేమిస్తున్నాను. 381 00:30:18,567 --> 00:30:20,611 నువ్వు మాయమయ్యాక, నేను కుంగిపోయాను. 382 00:30:20,694 --> 00:30:21,862 నేను... నేను... 383 00:30:23,447 --> 00:30:24,865 నేను నీకు చెప్పాల్సింది. 384 00:30:27,576 --> 00:30:29,787 ఈవ్, నేను... 385 00:30:29,870 --> 00:30:31,163 లేదు. నాకు చెప్పకు. 386 00:30:31,997 --> 00:30:33,415 ఆమెకు చెప్పు. 387 00:30:34,166 --> 00:30:35,709 నీ ప్రేమను ఆమెకు చెప్పు. 388 00:30:37,086 --> 00:30:38,712 లేదా ప్రేమించడం లేదని చెప్పు. 389 00:30:38,796 --> 00:30:39,922 ఆమెకు ఏదైనా చెప్పు. 390 00:30:40,005 --> 00:30:44,051 ఆమెకు ఏదైనా చెప్పు, అలా ఆమె తన జీవితంలో ముందుకు సాగుతుంది. 391 00:30:45,344 --> 00:30:46,345 ఇక వెళ్లిపో. 392 00:31:00,985 --> 00:31:03,153 మేము కాలగమనం దెబ్బతీయడంపై చర్చించినప్పుడు 393 00:31:03,237 --> 00:31:05,573 నువ్వు శ్రద్ధ చూపలేదని అనుకుంటాను. 394 00:31:05,656 --> 00:31:07,241 నోరు ముయ్, రెక్స్. 395 00:31:19,086 --> 00:31:19,920 ఓరి దేవుడా! 396 00:31:20,796 --> 00:31:22,715 మార్క్? నీకు... నీకు వినబడుతోందా? 397 00:31:23,716 --> 00:31:25,634 యునైటెడ్ స్టేట్స్ పెంటగాన్ 398 00:31:25,718 --> 00:31:28,762 ఆమె బాగానే ఉంది. తను నీ గురించే అడుగుతోంది. 399 00:31:28,846 --> 00:31:30,055 ఆలివర్ సంగతేంటి? 400 00:31:30,139 --> 00:31:31,557 బిడ్డ మీద గీత కూడా పడలేదు. 401 00:31:34,643 --> 00:31:35,894 నీకు సమయం ఇస్తాను. 402 00:31:36,645 --> 00:31:37,938 ధన్యవాదాలు, సీసిల్. 403 00:31:38,022 --> 00:31:39,481 అన్నిటినీ అభినందిస్తాను. 404 00:31:39,565 --> 00:31:40,566 ఎప్పుడైనా సరే. 405 00:31:54,830 --> 00:31:56,248 ఓరి దేవుడా! 406 00:31:59,001 --> 00:31:59,835 అమ్మా. 407 00:32:03,047 --> 00:32:04,423 బాగానే ఉన్నా, మార్క్. 408 00:32:08,218 --> 00:32:09,094 అది... 409 00:32:11,180 --> 00:32:12,389 అది ముగిసిందా? 410 00:32:15,893 --> 00:32:16,894 మార్క్. 411 00:32:31,325 --> 00:32:32,993 ఏకాంత సమయం కోసం చూస్తుంటే, 412 00:32:33,077 --> 00:32:35,704 ఇది ప్రపంచంలో అత్యంత ఏకాంత ప్రదేశం కాదు, బాబూ. 413 00:32:40,167 --> 00:32:41,669 నీకు వేరే అవకాశం లేదు. 414 00:32:41,752 --> 00:32:43,379 మనసు బాధపెట్టుకోకు. 415 00:32:45,214 --> 00:32:47,174 నువ్వు మీ నాన్నవు కావు, మార్క్. 416 00:32:47,257 --> 00:32:48,592 నువ్వు అక్కడ లేవు. 417 00:32:50,219 --> 00:32:51,220 నాకు మతిపోయింది. 418 00:32:52,638 --> 00:32:53,639 మతి కోల్పోయాను. 419 00:32:54,932 --> 00:32:56,558 హద్దు దాటాను, సీసిల్, ఇంకా... 420 00:32:57,685 --> 00:32:58,686 ఇంకా నేను... 421 00:33:01,313 --> 00:33:04,024 నువ్వు హద్దు దాటలేదు. మీ అమ్మను, తమ్ముడిని కాపాడావు. 422 00:33:04,108 --> 00:33:05,275 కథ ముగిసింది. 423 00:33:05,359 --> 00:33:07,695 -నాకు తెలియదు, సీసిల్, నేను... -ఆపు. 424 00:33:08,529 --> 00:33:10,531 మార్క్, నన్ను చూడు. 425 00:33:12,408 --> 00:33:14,743 చెడ్డవాళ్లు చనిపోయి మంచివాళ్లు బతికుంటే, 426 00:33:14,827 --> 00:33:16,370 అది మంచి రోజు. 427 00:33:17,037 --> 00:33:18,747 నీకు తేడా ఎలా తెలుస్తుంది? 428 00:33:18,831 --> 00:33:22,084 చెడ్డవాళ్లంతా సాధారణంగా జనాల చేతులు విరుస్తారు. 429 00:33:23,293 --> 00:33:24,420 ఇంటికి వెళ్లు. 430 00:33:24,503 --> 00:33:25,504 విశ్రాంతి తీసుకో. 431 00:33:27,589 --> 00:33:28,924 నువ్వు అతనివి కాదు. 432 00:33:34,138 --> 00:33:35,139 నువ్వు అక్కడ లేవు. 433 00:33:46,650 --> 00:33:47,860 ఏదైనా సాయం కావాలా? 434 00:33:48,777 --> 00:33:49,987 శాండ్‌విచ్ చేయడంలోనా? 435 00:33:51,572 --> 00:33:53,115 క్షమించు. నేను... అదీ... 436 00:33:54,283 --> 00:33:56,034 -మాట్లాడవచ్చా? -త్వరగా కానీ. 437 00:33:56,118 --> 00:33:58,120 నా బ్రెడ్ సాగిపోతుంది. 438 00:33:58,203 --> 00:33:59,204 అమాండా. 439 00:34:00,414 --> 00:34:03,751 నేనింకా వ్యక్తుల చర్యలపై లోకం గురించి నేర్చుకుంటున్నాను. 440 00:34:04,418 --> 00:34:05,419 సరే, అది కనబడుతోంది. 441 00:34:06,295 --> 00:34:09,172 అందుకోసం, నా క్షమాపణలు. 442 00:34:09,255 --> 00:34:12,634 కానీ నీ మార్పులు అనేవి సమస్యాత్మకం. 443 00:34:12,717 --> 00:34:14,553 అది నువ్వే చెప్పావు. 444 00:34:15,262 --> 00:34:18,139 నేను సమస్యలు సరిచేస్తాను. 445 00:34:18,223 --> 00:34:19,850 నేనదే బాగా చేయగలను. 446 00:34:19,933 --> 00:34:21,143 అదే నేను. 447 00:34:22,478 --> 00:34:26,440 నీ పట్ల నాకు అక్కర, అందుకే నీ సమస్య సరిచేయాలని చూస్తున్నా. 448 00:34:27,565 --> 00:34:30,902 ఆ మార్గంలో నేను సమస్యగా మారి ఉంటే నన్ను క్షమించు. 449 00:34:32,404 --> 00:34:34,114 క్షమాపణలు చెప్పాక... 450 00:34:35,449 --> 00:34:36,533 అదేమీ చెడ్డ పని కాదు. 451 00:34:38,368 --> 00:34:39,703 సరే, నాకు అర్థమైంది. 452 00:34:39,786 --> 00:34:41,455 సరిచేయడం నీ పనిగా అర్థమైంది. 453 00:34:41,538 --> 00:34:43,123 నీకు సహాయం కావాలని తెలిసింది. 454 00:34:43,206 --> 00:34:46,043 మొదట నాతో మాట్లాడు, ఓ మనిషిగా. 455 00:34:46,668 --> 00:34:49,755 ఏదో పాడయిన వస్తువు, లేదా కంప్యూటర్, లేదా అలా కాదు. 456 00:34:50,505 --> 00:34:52,507 నాలో ఏంటి తేడా అని మాత్రమే కాదు. 457 00:34:52,966 --> 00:34:56,386 చాలా రోజులు నేను ఎక్కువగా వేరేది మాట్లాడడమే ఇష్టపడతాను. 458 00:34:57,262 --> 00:34:58,430 నాకు అర్థమైందంటాను. 459 00:35:00,057 --> 00:35:03,894 కానీ, హే, నా వయసు తగ్గకుండా నువ్వేదైనా కనిపెట్టగలిగితే, 460 00:35:03,977 --> 00:35:05,395 నేనది అభినందిస్తాను. 461 00:35:06,355 --> 00:35:07,356 అర్థమైంది. 462 00:35:08,982 --> 00:35:13,612 అయితే, వేరే విషయాల గురించి నేను మాట్లాడాలా? 463 00:35:14,655 --> 00:35:16,698 అంతే, వింతగాడా. 464 00:35:16,782 --> 00:35:19,117 ఎప్పుడైనా నన్ను మరో డేట్‌కి పిలవడంలా. 465 00:35:22,496 --> 00:35:24,414 నువ్వు... నీకు ఇష్టమేనా... 466 00:35:25,666 --> 00:35:26,792 అవును. 467 00:35:53,944 --> 00:35:54,945 ఇమ్మోర్టల్. 468 00:35:57,239 --> 00:35:59,783 నీకు ఎన్నడూ చెప్పనందుకు క్షమించు. 469 00:35:59,867 --> 00:36:00,909 కేట్. 470 00:36:02,202 --> 00:36:03,537 నేను ఎవరికీ చెప్పలేదు. 471 00:36:04,872 --> 00:36:09,543 ఎప్పుడూ దాచి ఉంచాను... ఓ ప్రతిరూపంలా బతికాను. 472 00:36:10,419 --> 00:36:11,712 అవసరమైతే అని. 473 00:36:13,547 --> 00:36:15,424 చనిపోవడంతో అలసిపోయాను. 474 00:36:16,967 --> 00:36:18,343 నేను వెళ్లిపోయేదాన్ని. 475 00:36:19,303 --> 00:36:20,304 వేరేగా మారేదాన్ని. 476 00:36:21,722 --> 00:36:22,723 కానీ నావల్ల కాలేదు. 477 00:36:23,265 --> 00:36:24,683 కారణం నువ్వే. 478 00:36:33,108 --> 00:36:34,526 ముందే చెప్పనందుకు క్షమించు. 479 00:36:34,610 --> 00:36:35,611 పర్వాలేదు. 480 00:36:36,945 --> 00:36:38,322 అంతా బాగుంది. 481 00:36:47,748 --> 00:36:48,749 చిట్టచివరకు. 482 00:36:57,966 --> 00:36:59,426 నువ్వు చేయగలవా? 483 00:37:01,053 --> 00:37:02,304 ట్రక్‌ను లేపగలను. 484 00:37:02,763 --> 00:37:05,849 సరే, కనీసం చిన్నదైనా. 485 00:37:05,933 --> 00:37:08,268 ఇంతకీ నీకు శక్తులు ఎక్కడివి? 486 00:37:08,352 --> 00:37:10,228 బామ్మ, మా అమ్మ వైపు. 487 00:37:10,312 --> 00:37:12,689 నీ స్నానపు సూట్ నిరంతరం ధరించడం నచ్చకపోతే 488 00:37:12,773 --> 00:37:16,151 మా లాంటి మహిళలకు అప్పట్లో ఎక్కువ అవకాశాలు లేవు. 489 00:37:24,826 --> 00:37:25,827 వెళ్లు! 490 00:37:31,291 --> 00:37:32,292 ఛ! 491 00:37:37,422 --> 00:37:39,716 రా. బయటకు వేరే దారి వెతుకుదాం. 492 00:37:58,318 --> 00:37:59,736 అది అతనేనా? 493 00:38:08,328 --> 00:38:09,162 నాన్న. 494 00:38:22,884 --> 00:38:25,637 నా ప్రభావానికి ఎవరు లొంగిపోతారు? 495 00:38:25,721 --> 00:38:30,225 కా-హోర్‌కు ప్రణమిల్లండి! 496 00:38:32,728 --> 00:38:35,522 ఆగు, మీరిద్దరూ మహిళలా? 497 00:38:36,982 --> 00:38:38,191 అయితే? 498 00:38:38,275 --> 00:38:41,403 ఈ సమాధి శాపం నుండి తప్పించుకోవాలంటే 499 00:38:41,486 --> 00:38:44,698 నేను సజీవ పురుష బందీలో నివసించాలి! 500 00:38:44,781 --> 00:38:46,199 అది లింగ వివక్ష. 501 00:39:02,883 --> 00:39:05,218 తగినంత శక్తివంతుడిని, నేనా పని చేయగలను. 502 00:39:05,302 --> 00:39:07,846 నాకు గుర్తున్నంతవరకూ నేను కోరుకున్నది అదే. 503 00:39:08,930 --> 00:39:10,557 మీరు చేసేవి చేయాలని నా కోరిక. 504 00:39:12,059 --> 00:39:13,727 నేను మీలా ఉండాలి. 505 00:39:17,147 --> 00:39:18,148 నువ్వు ఉంటావు, బాబూ. 506 00:39:19,399 --> 00:39:20,692 నువ్వు చేస్తావు. 507 00:39:24,321 --> 00:39:28,992 ఈ గ్రహంపై ఉన్న ప్రతి బలహీనుడిని, పనికిరానివాడిని అంతం చేయగలవు. 508 00:39:29,076 --> 00:39:34,081 ఈ ప్రపంచం ధూళిలో కలిసిపోయేలా నాశనం కావడం చూసేవరకూ బతుకుతావు! 509 00:39:34,164 --> 00:39:38,710 నీకు తెలిసిన ప్రతి ఒక్కరు, ప్రతిదీ నాశనం అవుతుంది! 510 00:39:46,384 --> 00:39:48,261 ఆ మాట ఇంకెవరు చెప్పారో తెలుసా? 511 00:39:48,345 --> 00:39:49,805 నేను మా నాన్నలా కాదు. 512 00:39:51,473 --> 00:39:53,100 నేను మా నాన్నలా కాదు! 513 00:39:59,940 --> 00:40:04,569 మీ నాన్నకు మరణ శిక్ష వేస్తాం, నువ్వు భూమికి తిరిగి వెళతావు. 514 00:40:05,237 --> 00:40:08,490 తన మిషన్‌ను చేపట్టి, ఆ గ్రహాన్ని మన పాలనకు సిద్ధం చేస్తావు. 515 00:41:38,747 --> 00:41:41,249 గతేడాది గ్యాస్‌ లీక్‌తో వీధిలో ఆ ఇల్లు పేలింది. 516 00:41:41,333 --> 00:41:42,500 ఇప్పుడు మీ ఇల్లా? 517 00:41:43,585 --> 00:41:45,754 బాబూ, మా ఇంటిని తనిఖీ చేసుకోవాలి. 518 00:41:45,837 --> 00:41:47,130 అబ్బా ఛ. 519 00:41:47,214 --> 00:41:49,633 అవును, ఎల్లవేళలా క్షేమం అనలేము. 520 00:41:56,014 --> 00:41:58,016 ఇంటికి రావడం బాగుంది. కదా, ఆలివర్? 521 00:42:26,169 --> 00:42:28,588 ఏప్రిల్, ఆలివర్‌కు పక్క సిద్ధం చేయగలవా? 522 00:42:28,672 --> 00:42:29,673 కచ్చితంగా. 523 00:42:30,173 --> 00:42:33,218 రా, చిన్నా. నీ దంతాలు శుభ్రం చేద్దాం. 524 00:42:39,307 --> 00:42:41,518 అమ్మా, బాగానే ఉన్నావా? 525 00:42:41,601 --> 00:42:42,435 ఏంటి? 526 00:42:43,520 --> 00:42:44,354 నేను... 527 00:42:45,063 --> 00:42:46,064 నేను బాగుంటాను. 528 00:42:47,440 --> 00:42:48,817 మనం భోజనం సిద్ధం చేయాలి. 529 00:42:48,900 --> 00:42:50,735 నీకు రేపు క్లాస్ ఉంది, కదా? 530 00:42:58,118 --> 00:42:59,119 మార్క్? 531 00:43:07,127 --> 00:43:08,753 గుడ్‌నైట్ చెప్పడానికి వచ్చాను, 532 00:43:08,837 --> 00:43:12,090 కానీ నువ్వు త్వరగా నిద్రపోవడం లేదని నాకు కనబడుతోంది. 533 00:43:12,924 --> 00:43:15,302 మన్నించు. నా మనసులో చాలా తిరుగుతున్నాయి. 534 00:43:20,432 --> 00:43:21,599 నాకూ అంతే. 535 00:43:26,771 --> 00:43:29,274 ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి, అంతేగా? 536 00:43:30,317 --> 00:43:33,570 ఏదో కొంచెం మామాలుగా అవుతాయని నాకు అనిపించడం మొదలైంది. 537 00:43:34,946 --> 00:43:35,947 కానీ ఇప్పుడు... 538 00:43:43,705 --> 00:43:44,789 కాలేజీ మానేస్తున్నా. 539 00:43:45,623 --> 00:43:46,458 మార్క్... 540 00:43:46,541 --> 00:43:47,959 దీనికి అర్థం లేదు. 541 00:43:48,460 --> 00:43:49,836 క్లాసులకు వెళ్లడం లేదు, 542 00:43:49,919 --> 00:43:52,422 దాని గురించి ఆలోచిస్తే, అసలు అర్థమేముంది? 543 00:43:52,505 --> 00:43:57,719 నేను డెంటిస్ట్ అవుతానా? లాయర్? ఓ... ఓ కోడర్? అదేదైనా ఎందుకు చేస్తాను? 544 00:43:58,887 --> 00:44:01,139 పరిస్థితులు క్లిష్టమని తెలుసు, కానీ ఇది, 545 00:44:01,890 --> 00:44:03,975 నువ్వు మాట్లాడేది నీ భవిష్యత్తుపై. 546 00:44:04,059 --> 00:44:05,560 నువ్వు కాలేజీ మానేయలేవు. 547 00:44:07,896 --> 00:44:12,025 నేను చేయగలిగే అన్నిటితో, ఎందుకు కాలేజీకి వెళ్లాలో చెబుతావా? 548 00:44:13,860 --> 00:44:18,073 కాలేజీ అంటే చాలా ఉంటుంది, కేవలం సిద్ధం కావడమే కాదు... మార్క్? 549 00:44:19,157 --> 00:44:20,158 నా వల్ల కాదు. 550 00:44:21,201 --> 00:44:22,535 నా వల్ల కాదంతే. 551 00:44:23,328 --> 00:44:24,871 నేను చేయగలిగే పనులు... 552 00:44:26,206 --> 00:44:27,207 అవి మరీ తీవ్రం. 553 00:44:27,874 --> 00:44:29,250 నేనది చేయలేను. 554 00:44:31,211 --> 00:44:32,712 నేను మెరుగ్గా అవ్వాలి. 555 00:44:32,796 --> 00:44:34,631 నేను నేర్చుకోవాలి ఎలాగో... 556 00:44:35,548 --> 00:44:37,050 నన్ను నియంత్రించుకోవడం. 557 00:44:39,177 --> 00:44:40,553 అది ముఖ్యం. 558 00:44:42,889 --> 00:44:44,891 నేను చేయగలిగే అతి ముఖ్యమైనది అదే. 559 00:44:47,060 --> 00:44:48,311 నేను మెరుగ్గా అవ్వాలి. 560 00:44:48,395 --> 00:44:49,729 నేను మెరుగ్గా ఉండాలి. 561 00:44:51,940 --> 00:44:53,149 నీకు అర్థమవుతోందా? 562 00:44:53,233 --> 00:44:54,150 మార్క్... 563 00:44:54,234 --> 00:44:55,235 అర్థమైందా? 564 00:44:57,028 --> 00:44:58,029 నాకు అర్థమైంది. 565 00:45:02,242 --> 00:45:03,451 నిజంగా అర్థమైంది. 566 00:45:20,009 --> 00:45:21,678 ఓరి దేవుడా. మార్క్! 567 00:45:30,895 --> 00:45:33,898 ఆ పిచ్చోడితో ఏం జరిగిందో సీసిల్ అంతా చెప్పాడు. 568 00:45:34,858 --> 00:45:36,443 మీ అమ్మ బాగుందా? 569 00:45:36,526 --> 00:45:37,527 ఆమె బాగుంది. 570 00:45:37,610 --> 00:45:39,154 తను కనిపించే కంటే దృఢమైనది. 571 00:45:39,237 --> 00:45:42,073 అవును, ఒప్పుకుంటా. నువ్వెలా ఉన్నావు? 572 00:45:46,244 --> 00:45:47,996 నాకది అసలు మాట్లాడాలని లేదు. 573 00:45:50,957 --> 00:45:51,958 హా, కచ్చితంగా. 574 00:45:52,792 --> 00:45:54,461 కానీ నీ కోసం ఉంటానని తెలుసుగా. 575 00:45:55,295 --> 00:45:58,548 నీకెప్పుడైనా ఓ భుజం కావాలంటే, నాకు రెండు ఉన్నాయి. 576 00:45:59,424 --> 00:46:01,426 అవును. నాకు తెలుసు. 577 00:46:11,352 --> 00:46:13,980 నీతో వేరే విషయం గురించి కూడా మాట్లాడాలి. 578 00:46:14,063 --> 00:46:15,482 సరే. 579 00:46:33,374 --> 00:46:34,792 అదేమీ లేదు. మన్నించు. 580 00:46:38,963 --> 00:46:39,964 తప్పకుండా. 581 00:46:43,384 --> 00:46:44,594 నన్ను క్షమించు, మార్క్. 582 00:46:46,137 --> 00:46:47,138 ఇది న్యాయం కాదు. 583 00:46:47,972 --> 00:46:49,516 నీకు ఇది తగదు. 584 00:46:52,936 --> 00:46:54,687 ఇది నీకు తగదు. 585 00:47:28,721 --> 00:47:29,556 హేయ్. 586 00:47:30,848 --> 00:47:32,392 ఓయ్, నోలన్. 587 00:47:33,268 --> 00:47:34,269 ఉన్నావా? 588 00:47:35,562 --> 00:47:37,063 ఇక్కడే ఉన్నా, ఎలియన్. 589 00:47:37,146 --> 00:47:39,566 అబ్బా, బాబూ. నా పేరు అలెన్. 590 00:47:39,649 --> 00:47:41,067 అలా ఉండకు. 591 00:47:42,026 --> 00:47:44,028 థ్రాక్సాలో ఏం చేశావో నేను విన్నాను. 592 00:47:44,737 --> 00:47:46,698 మనం ఇప్పుడు ఒకేవైపు ఉన్నాం. 593 00:47:46,781 --> 00:47:48,616 లేదు, మనం అలా లేము. 594 00:47:49,492 --> 00:47:51,578 మీ సామ్రాజ్యానికి ఎదురుతిరిగావు. 595 00:47:51,661 --> 00:47:53,162 మార్క్ నాకు అదంతా చెప్పాడు. 596 00:47:53,246 --> 00:47:55,081 మార్క్‌ను చూశావా? 597 00:47:55,164 --> 00:47:56,291 చూశాను, భూమి మీద. 598 00:47:56,374 --> 00:47:59,836 నీ పాత మిత్రులపై సంకీర్ణ పోరాటంలో అతనిని చేర్చుకోవాలని వెళ్లాను. 599 00:47:59,919 --> 00:48:01,588 కానీ నన్ను ఓడించేశావేమో. 600 00:48:01,671 --> 00:48:02,964 వాడిని ఇందులో నుండి వదిలెయ్. 601 00:48:03,047 --> 00:48:04,340 ఇది తన పోరాటం కాదు. 602 00:48:05,508 --> 00:48:07,760 ఆ పిల్లాడిని శాంతంగా బతకనీ. 603 00:48:09,470 --> 00:48:11,431 నేను చేసినదానికి నేనే భరించాలి. 604 00:48:12,473 --> 00:48:13,683 అవును, భయపడకు. 605 00:48:13,766 --> 00:48:14,767 అదే జరుగుతుంది. 606 00:48:14,851 --> 00:48:16,519 ఇక్కడి సంభాషణ విన్నాను. 607 00:48:16,603 --> 00:48:18,646 వాళ్లు నిన్ను చంపుతారు, సోదరా. 608 00:48:18,730 --> 00:48:19,981 చంపుతారు. అవును. 609 00:48:20,773 --> 00:48:23,234 చాలా మంది జనాలు దాని గురించే ఎక్కువ భయపడతారు. 610 00:48:24,736 --> 00:48:26,904 నేను ఇకపై విల్ట్రుంవాసిని కాదు. 611 00:48:27,739 --> 00:48:28,740 నిజంగానే కాదు. 612 00:48:29,949 --> 00:48:33,536 నేను నా చర్యల పట్ల సిగ్గుపడి, పశ్చాత్తాపం చెందుతాను. 613 00:48:34,287 --> 00:48:37,248 అల్పప్రాణులు బాధపడడం చూశాను... 614 00:48:37,332 --> 00:48:41,044 అదింకా బాధిస్తుంది. 615 00:48:42,003 --> 00:48:43,004 లోలోతుల్లో. 616 00:48:43,713 --> 00:48:46,132 అదేదో చెడ్డ విషయంలా చెబుతున్నావు. 617 00:48:46,215 --> 00:48:48,009 నేను భూమి మీద చేసినది... 618 00:48:48,885 --> 00:48:54,140 నా కారణంగా ఏర్పడిన బాధ, జరిగిన వినాశనం... అది కొలవడం సాధ్యం కాదు. 619 00:48:55,850 --> 00:48:57,852 నేను ఆ మనుషులకు చేసినది... 620 00:49:00,813 --> 00:49:02,523 నా కొడుకుకు చేసినది... 621 00:49:03,650 --> 00:49:08,946 మీ వాళ్లు వెయ్యి వేర్వేరు గ్రహాలపై ప్రస్తుతం అదే చేస్తున్నారు. 622 00:49:09,489 --> 00:49:11,115 వాళ్లను ఆపడంలో సాయం చేయగలవు. 623 00:49:14,535 --> 00:49:16,037 నాకు చావే సరైనది. 624 00:49:16,788 --> 00:49:17,830 ఓరి దేవుడా. 625 00:49:19,916 --> 00:49:20,917 అయినా సరే... 626 00:49:22,794 --> 00:49:23,795 ఏంటి? 627 00:49:24,337 --> 00:49:25,463 ఏమిటది? 628 00:49:27,340 --> 00:49:28,341 నేను అనుకునేది... 629 00:49:30,551 --> 00:49:32,178 నాకు నా భార్య గుర్తొస్తుంది. 630 00:50:23,396 --> 00:50:25,398 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 631 00:50:25,481 --> 00:50:27,483 క్రియేటివ్ సూపర్‌వైజర్ ర్రాధ