1 00:00:41,792 --> 00:00:43,669 వేగంగా వస్తున్నాయా, నెమ్మదిగానా? 2 00:00:44,420 --> 00:00:46,589 వేగంగా. కానీ నెమ్మదిస్తున్నాయి. 3 00:00:46,672 --> 00:00:48,549 సరే, ఊపిరి పీల్చుకో. 4 00:00:50,551 --> 00:00:52,595 నేను తడిపేసుకున్నాను, మేబెల్. 5 00:00:52,636 --> 00:00:53,929 అలా చేసే ఉంటావని తెలుసు. 6 00:00:59,685 --> 00:01:01,437 కోరా, వెళ్లి మోసెస్‌కు చెప్పు. 7 00:01:03,397 --> 00:01:04,398 వెళ్లు, వెంటనే. 8 00:01:06,025 --> 00:01:07,985 ఊపిరి పీల్చు. ఊపి... 9 00:01:13,282 --> 00:01:17,912 అధ్యాయం పది 10 00:01:17,995 --> 00:01:19,789 మేబెల్ 11 00:02:20,015 --> 00:02:23,269 తను చనిపోయి పుట్టడం మాకూ బాధే, మోసెస్. 12 00:02:25,145 --> 00:02:27,898 కానీ మీరు వైద్యుడిని పిలవకపోతే, 13 00:02:27,982 --> 00:02:30,025 మీ ఆవిడ రక్తస్రావంతో చనిపోతుంది. 14 00:02:39,285 --> 00:02:41,579 మోసెస్. మోసెస్. 15 00:02:43,205 --> 00:02:45,666 మోసెస్! మోసెస్! 16 00:02:51,422 --> 00:02:52,423 ఆమెను శుభ్రం చేయండి. 17 00:02:53,549 --> 00:02:54,592 అలాగే, సర్. 18 00:04:24,723 --> 00:04:26,600 హమ్మయ్య, నీవు తనను కనుగొన్నావు. 19 00:04:27,142 --> 00:04:29,645 మోజెస్ వెళ్లి అతన్ని తిరిగి పాలీకి తెచ్చాడు. 20 00:04:30,354 --> 00:04:31,772 ఆమె ఇప్పుడెక్కడ ఉంది? 21 00:04:31,855 --> 00:04:32,856 వైద్యుడితో. 22 00:04:34,191 --> 00:04:36,110 కానెలీని మోసెస్ అర్థించాడు, 23 00:04:36,610 --> 00:04:39,613 అతని కోసం పంపితే, మన రెట్టింపు సమయంపై హామీ ఇచ్చాడు. 24 00:04:41,281 --> 00:04:44,952 బహుశా వాళ్లిద్దరూ ఈ బిడ్డ ముఖం చూసి సానుకూలంగా మారుంటారు. 25 00:04:45,911 --> 00:04:49,331 సరే, మనమిప్పుడు చేయగలిగే మంచి పని 26 00:04:49,415 --> 00:04:52,626 గౌరవనీయ మార్గంలో సరిగా ఈ బిడ్డను పాతిపెట్టడమే. 27 00:05:17,776 --> 00:05:18,777 ఆమెన్. 28 00:05:20,612 --> 00:05:21,613 ఆమెన్. 29 00:05:22,364 --> 00:05:24,033 మనమిక త్వరపడడం మంచిది. 30 00:05:45,429 --> 00:05:46,889 నిన్ను చూస్తూ ఉండాలి. 31 00:05:49,850 --> 00:05:52,019 పాలీ సంచి నింపుతూ ఉండు, వినబడిందా? 32 00:05:52,102 --> 00:05:53,103 సరే, అమ్మా. 33 00:05:56,190 --> 00:05:58,984 సరే, ఇక. కానివ్వు. 34 00:06:04,239 --> 00:06:05,199 సరే. 35 00:06:08,160 --> 00:06:11,205 పాలు వస్తుండడంతో నీ స్తనాలు నొప్పిగా ఉన్నాయి. 36 00:06:14,917 --> 00:06:18,921 నన్ను బానిసను చేసి దేవుడు ఇంతగా నన్ను శిక్షించకుండా ఉండాల్సింది. 37 00:06:20,422 --> 00:06:22,382 ఇప్పుడు, అదంతా వృథా తప్ప ఇంకేం కాదు. 38 00:06:23,175 --> 00:06:27,346 నీ శరీరానికి జరుగుతున్నది సహజమైనదే, సరేనా? 39 00:06:27,429 --> 00:06:29,056 మహిళగా ఉండడంలో ఇది భాగం. 40 00:06:30,307 --> 00:06:31,683 సహజంగానే మోటుదాన్ని. 41 00:06:33,602 --> 00:06:36,146 బానిసగా పుట్టిన నేను, అది కోరుకోలేదు. 42 00:06:40,234 --> 00:06:42,069 నేను కొన్ని మూలికలు, సేజ్, 43 00:06:42,152 --> 00:06:43,821 కొంత పార్స్‌లే కోసం వెతుకుతాను. 44 00:06:43,904 --> 00:06:45,864 నీ పాలు ఎండడంలో సాయపడతాను. 45 00:06:46,448 --> 00:06:48,909 ఈ సమయంలో, ఎక్కువ నీళ్లు తాగకు. 46 00:06:48,992 --> 00:06:49,993 సరేనా? 47 00:07:06,009 --> 00:07:08,220 లేదు, పాపా. అది పురాతన పవిత్ర వృక్షం. 48 00:07:08,303 --> 00:07:09,304 వెతుకుతూ ఉండు. 49 00:07:19,148 --> 00:07:20,774 ఆఫ్టర్‌నూన్, మాస్టర్ కానెలీ. 50 00:07:21,316 --> 00:07:22,860 -మోసెస్. -ఎక్కడకు వెళ్లావు? 51 00:07:22,943 --> 00:07:25,487 అది పట్టించుకోకు. నువ్వు మాతో రావాలి. 52 00:07:25,571 --> 00:07:26,905 సరే, సర్. ఎక్కడకు వెళతాం? 53 00:07:27,322 --> 00:07:28,323 ఏమన్నావు? 54 00:07:29,241 --> 00:07:30,868 నా కూతురు కోసం, సర్. 55 00:07:31,451 --> 00:07:35,956 పాలీ గురించి మాస్టర్ రాండల్ కనుగొనడంతో, మనకు కాస్త అదృష్టం దొరికినట్లుంది. 56 00:07:36,373 --> 00:07:39,835 దానర్థం ఏంటంటే, జరిగే ప్రతిదీ దేవుడి ప్రణాళికలో భాగమే. 57 00:07:40,252 --> 00:07:43,714 హిక్స్ తోట దగ్గర ఓ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. 58 00:07:43,797 --> 00:07:46,466 కవలలు. ఆ భారీకాయుడి విత్తనం, 59 00:07:46,550 --> 00:07:48,594 కానీ వాళ్ల అమ్మ ప్రసవించి చనిపోయింది. 60 00:07:49,469 --> 00:07:52,472 వారికిపుడు తోటలో మంత్రసాని దొరికింది, పాలిచ్చే ఆయా కాదు. 61 00:07:53,473 --> 00:07:56,894 అందుకే, రాండల్ గారు, పిల్లలను సాకమని పాలీకి ఆఫర్ ఇచ్చారు 62 00:07:56,977 --> 00:07:59,104 వాళ్లకు పోషణ అవసరం పడనంత వరకూ. 63 00:08:00,272 --> 00:08:02,733 ఆ పిల్లలకు మంచి తిండి పెట్టేందుకు సంతోషమే. 64 00:08:03,150 --> 00:08:04,943 మా అమ్మ మంచి వంటకం నేర్పింది, 65 00:08:05,027 --> 00:08:07,487 తల్లి పాలలా వాళ్లను ధృడంగా చేయగలిగేది. 66 00:08:07,571 --> 00:08:11,450 లేదు. వాళ్లకు తిండి కాదు, పాలు కావాలని హిక్ చెప్పారు. 67 00:08:14,953 --> 00:08:16,079 మోసెస్. 68 00:08:17,414 --> 00:08:21,126 మీ ఆవిడకు గతంలో రెండుసార్లు గర్భం పోయిందని చెప్పు, 69 00:08:21,210 --> 00:08:23,795 ఆమె గర్భంతో ఉందని మనకు మాత్రమే తెలుసు. 70 00:08:30,302 --> 00:08:32,888 తన మనసు కుదుటపడే వరకూ వేరేవాళ్ల పిల్లలను 71 00:08:32,971 --> 00:08:35,432 సాకమని చెప్పడం సరైన పని కాదు. 72 00:08:35,515 --> 00:08:37,142 అది క్రూరం, మోసెస్. చెప్పు. 73 00:08:39,061 --> 00:08:41,980 ఇదెలా ఉంటుందో, ఎలా ఉండాలో మాస్టర్ చెప్పారు. 74 00:08:44,816 --> 00:08:47,486 ఇప్పుడు, ఆ ఇంటికి వెళ్లి, ఆ పిల్లలను చూసుకో. 75 00:08:49,947 --> 00:08:51,365 నా కోరా సంగతేంటి? 76 00:08:53,367 --> 00:08:55,994 మిగిలిన పికనీల మాదిరిగా ఆమె అక్కడే ఉండవచ్చు. 77 00:08:56,828 --> 00:08:58,622 వారం కంటే ఎక్కువ పట్టదు. 78 00:08:59,998 --> 00:09:01,166 సరే, ఇక వెళ్లు. 79 00:09:02,209 --> 00:09:03,669 ఆ చెత్తను నీతో తీసుకుపో. 80 00:09:06,046 --> 00:09:07,381 రా, మోసెస్. 81 00:09:07,464 --> 00:09:08,465 సరే, సర్. 82 00:09:34,783 --> 00:09:38,328 ఎలా పాలు పట్టాలో చూపించేటప్పుడు ఏ పురుషుడు చూడడం జరగలేదు. 83 00:09:38,787 --> 00:09:41,164 మాస్టర్ ఈ పిల్లలను చూసే బాధ్యత అప్పగించారు. 84 00:09:42,165 --> 00:09:45,085 మీ ఐదుగురి కంటే ఈ ఒక్కో బిడ్డ విలువ ఎక్కువ. 85 00:09:45,168 --> 00:09:50,048 తన సోదరికి ఆహారమెలా ఇవ్వాలో నేర్పిస్తూ రెండు వారాలు గడిపిన కానెలీని అడుగు. 86 00:09:50,132 --> 00:09:51,925 సరే. కావచ్చు, మేబెల్. 87 00:09:52,009 --> 00:09:53,510 కానీ పిచ్చోడిని కాను. 88 00:09:59,558 --> 00:10:01,435 సరే, ఇక, పని కానివ్వు, 89 00:10:01,977 --> 00:10:04,438 నీ బిడ్డ దగ్గరకు వెళ్లచ్చు, విన్నావా? 90 00:10:10,652 --> 00:10:12,571 సరే, ఇక, మీరంతా పని చూడండి. 91 00:10:13,322 --> 00:10:15,324 నువ్వింకా నీ వాటా పని చూడాలి. 92 00:10:16,325 --> 00:10:18,201 ఆ పని చూడమని కానెలీ చెప్పింది. 93 00:10:40,599 --> 00:10:42,351 పాలీ, నీకు ఏమయింది? 94 00:10:43,268 --> 00:10:44,269 ఏమీ లేదు. 95 00:10:47,064 --> 00:10:48,148 కేవలం... 96 00:10:52,319 --> 00:10:53,862 శరీరంలో మార్పు వస్తోంది. 97 00:10:57,407 --> 00:10:59,743 నా స్తనం నాకు తెలియనట్లుగా ఉంది. 98 00:11:02,204 --> 00:11:04,122 భారం అంతా దిగుతుంది 99 00:11:05,207 --> 00:11:06,375 ఇంకా తగ్గుతుంది. 100 00:11:07,334 --> 00:11:09,086 పర్వాలేదు, పాలీ. 101 00:11:10,754 --> 00:11:12,005 ఏం పర్లేదు. 102 00:11:13,924 --> 00:11:16,802 నీ అవసరం శరీరానికి తెలియడంతో అది మారుతుంది. 103 00:11:17,344 --> 00:11:19,679 నేనిప్పుడు చూడలేనిది ఏమీ లేదు. 104 00:11:21,306 --> 00:11:22,307 ప్లీజ్? 105 00:11:42,411 --> 00:11:43,453 సరే. 106 00:11:45,497 --> 00:11:48,792 మొదట పనిగా, మనం వాళ్లను నీకు ముడి వేసుకోవాలి. 107 00:11:50,794 --> 00:11:52,963 నీ చనుమొనల పరిమాణం చూడనివ్వు. 108 00:12:04,141 --> 00:12:06,643 అంతే. మరో వైపు. 109 00:12:16,361 --> 00:12:17,737 నాకు తెలుసు, తెలుసు. 110 00:12:20,657 --> 00:12:21,575 సరే. 111 00:12:28,707 --> 00:12:31,543 సరే. సరే. 112 00:12:42,137 --> 00:12:44,431 పట్టుకో. అలాగే. 113 00:12:54,774 --> 00:12:56,359 మహిళలకు ఎవరూ నేర్పకపోయినా, 114 00:12:58,236 --> 00:13:00,322 పోషణ అనేది నువ్వు నేర్చుకోవాలి, 115 00:13:01,239 --> 00:13:03,158 నీకు తెలిసినదానిలా కాదు. 116 00:13:03,992 --> 00:13:05,702 పిల్లలకు కూడా అంతే. 117 00:13:11,208 --> 00:13:12,918 వాళ్లు పాలన్నీ తాగేశాక, 118 00:13:13,001 --> 00:13:14,586 నీకు మెరుగ్గా అనిపిస్తుంది. 119 00:13:21,009 --> 00:13:22,135 అంతే, పాలీ. 120 00:13:24,262 --> 00:13:25,305 అంతే. 121 00:13:28,141 --> 00:13:31,436 తల్లి బాధ్యత అంతా నీలోనే ఉంటుంది. 122 00:15:12,746 --> 00:15:13,747 ఇప్పుడు... 123 00:15:15,540 --> 00:15:18,293 తోటలో పని చేస్తూ మంత్రసానిగా ఉండడం నీకిష్టమని తెలుసు. 124 00:15:19,252 --> 00:15:23,173 కానీ ఆ మోసెస్ భార్య. ఆమెను తనే చూసుకోవాలని మోసెస్ కోరిక. 125 00:15:23,256 --> 00:15:26,009 సరే, సర్. తెలుసు, సర్, కానీ... 126 00:15:28,136 --> 00:15:29,679 సరే, నీ ఆలోచన చెప్పు. 127 00:15:31,848 --> 00:15:34,851 వాళ్లు తాగగల పాలన్నీ పిల్లలు తాగుతున్నారు, 128 00:15:34,934 --> 00:15:37,604 పాలీకి నా అవసరం లేదు, మీ మాట నిజం, కానీ... 129 00:15:39,272 --> 00:15:41,149 పాలీకి ఒంట్లో బాగాలేదు. 130 00:15:41,941 --> 00:15:44,527 ఏమంటున్నావు, బాలేదా? తన పాలు మంచివి కావా? 131 00:15:44,611 --> 00:15:45,612 కాదు, సర్... 132 00:15:46,071 --> 00:15:47,781 "బాలేదు" అంటే నా అర్థం కాదు. 133 00:15:50,283 --> 00:15:54,204 ఒక మహిళ మనసు విచిత్రమైనది, చూడండి... 134 00:15:55,789 --> 00:16:01,628 ఈ విషయంలో మోసెస్ సామర్థ్యాలపై నాకు అనుమానాలు ఉన్నాయి, సర్. 135 00:16:02,128 --> 00:16:06,424 సరే, అది అలాగే ఉన్నా, అది మోసెస్ చూసుకోవాలి. 136 00:16:06,508 --> 00:16:10,387 తనకు తగినట్లుగా చూసుకోవాలని మోసెస్ భావిస్తున్నాడు. అర్థమైందా? 137 00:16:12,847 --> 00:16:13,848 సరే, సర్. 138 00:16:39,833 --> 00:16:40,917 హేయ్. 139 00:16:52,387 --> 00:16:53,680 పాలీ ఇప్పుడు లోపలే ఉంది. 140 00:16:56,349 --> 00:16:57,308 పిల్లలు కూడా. 141 00:16:59,811 --> 00:17:01,354 బాస్ అందరినీ పంపేశాడు 142 00:17:01,438 --> 00:17:03,690 కొత్త నిగ్గర్లు ఇక్కడ రోగాలను తీసుకురారు. 143 00:17:03,773 --> 00:17:05,191 మనం, ఈ పిల్లలం అంతే. 144 00:17:05,275 --> 00:17:08,778 అంటే, ఇవాల్టికి, నువ్వు తిరిగెళ్లి తోటలో పూర్తి రోజు పని చెయ్. 145 00:17:09,821 --> 00:17:11,698 నీ సహాయం ఇకపై అవసరం లేదు. 146 00:17:22,375 --> 00:17:23,376 సరే. 147 00:17:25,378 --> 00:17:28,548 నా టింక్చర్లు తీసుకెళ్లాలని, అంతే. 148 00:17:31,092 --> 00:17:32,302 అవి అక్కడున్నాయి. 149 00:17:45,398 --> 00:17:48,777 మోసెస్, బాస్ కానెలీ నిన్ను చూడాలన్నారు! 150 00:17:52,739 --> 00:17:54,115 మోసెస్! 151 00:18:13,593 --> 00:18:15,094 వెంటనే వెళ్లు, మేబెల్. 152 00:18:17,138 --> 00:18:19,057 ఇక్కడ మాకు మంచి చోటు దొరికింది. 153 00:18:29,150 --> 00:18:30,151 పాలీ. 154 00:18:31,736 --> 00:18:32,821 బాగానే ఉన్నావా? 155 00:18:35,198 --> 00:18:36,366 నేను బాగున్నాను. 156 00:18:37,909 --> 00:18:39,160 నిజంగా బాగున్నాను. 157 00:18:40,829 --> 00:18:42,580 నా బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు 158 00:18:43,248 --> 00:18:46,876 పెళ్లి చేసుకుంటానని మోసెస్ అన్నాడు, మేమింకా కనవచ్చు. 159 00:18:52,215 --> 00:18:53,383 ఎవరి పిల్లలు? 160 00:18:57,178 --> 00:18:58,471 నాకు, మోసెస్‌కు. 161 00:19:01,474 --> 00:19:02,475 పాలీ... 162 00:19:04,143 --> 00:19:06,563 ఆ పిల్లలు నీ వాళ్లు కారు. 163 00:19:07,939 --> 00:19:10,275 వాళ్లు హెక్స్ పిల్లలు, 164 00:19:10,358 --> 00:19:12,610 వాళ్లకు నించోవడం రాగానే 165 00:19:12,694 --> 00:19:15,280 వారిని నది అవతల అమ్మేస్తారు. ఇక... 166 00:19:15,363 --> 00:19:18,157 ఇది నా పిల్లలకు పాలు పట్టే సమయం, మేబెల్. 167 00:19:30,336 --> 00:19:31,629 సరే, పాలీ. 168 00:19:35,466 --> 00:19:36,801 సరే, అయితే. 169 00:20:36,945 --> 00:20:38,363 అమ్మా, చూడు. 170 00:20:45,912 --> 00:20:46,913 అమ్మా? 171 00:23:56,394 --> 00:23:57,395 కోరా! 172 00:23:58,146 --> 00:24:00,439 పో, వెంటనే ఇంటికి తిరిగెళ్లు, వినబడిందా? 173 00:24:02,233 --> 00:24:04,652 పిల్లా, నీకు చెప్పాను, లోపలకు వెళ్లు. 174 00:24:06,028 --> 00:24:08,739 కోరా! ఇంటికి వెళ్లు. 175 00:24:08,823 --> 00:24:09,824 కానీ, అమ్మా... 176 00:24:10,533 --> 00:24:11,909 నేను చెప్పిన పని చెయ్. 177 00:24:12,577 --> 00:24:14,620 రా, వెంటనే. రా. 178 00:26:03,020 --> 00:26:04,021 ప్రైడ్‌ఫుల్? 179 00:26:05,815 --> 00:26:06,941 ఆ, సర్, బాస్? 180 00:26:09,944 --> 00:26:11,737 నువ్వీ కొరడా పని చేయగలవా? 181 00:26:12,196 --> 00:26:13,197 చేస్తాను, సర్. 182 00:26:16,200 --> 00:26:17,660 సరే. చూపించు. 183 00:26:25,751 --> 00:26:28,212 -ఎజికేల్! -చెప్పండి, సర్? 184 00:26:28,963 --> 00:26:31,299 థామస్ నాకు ఇంకాస్త పొగాకు తెచ్చాడు. 185 00:26:31,716 --> 00:26:33,759 సరే, సర్, బాస్. ఇప్పుడే వస్తా, బాస్. 186 00:26:40,016 --> 00:26:43,394 నువ్వు సరిగ్గా కొట్టకపోతే, వాడిని లాగి, నిన్ను కొట్టామంటా. 187 00:28:03,391 --> 00:28:05,059 ఇప్పటికి చాలు, ప్రైడ్‌పుల్. 188 00:28:07,561 --> 00:28:09,688 వాడిని కింద పడెయ్. దుంగకు కట్టేయ్. 189 00:28:14,360 --> 00:28:16,779 మీరంతా ఎందుకు నుంచున్నారు? వెళ్లి పని చూడండి! 190 00:40:16,123 --> 00:40:18,208 -కోరా. -ఏంటి? 191 00:40:19,668 --> 00:40:22,671 గొడవ జరుగుతున్నప్పుడు, నాకు ఇది కనిపించింది. 192 00:40:23,964 --> 00:40:25,549 నేలపై నుంచి దీన్ని తీశాను. 193 00:40:43,942 --> 00:40:44,985 రా. 194 00:40:45,902 --> 00:40:47,779 మనం పైకి వెళదాం. 195 00:49:21,334 --> 00:49:22,335 నాకు ఆకలిగా ఉంది. 196 00:49:24,253 --> 00:49:25,588 నాకు తెలుసు, పాపా, అదీ... 197 00:49:26,714 --> 00:49:28,049 ఒక్క క్షణం సమయమివ్వు. 198 00:49:46,442 --> 00:49:47,443 అక్కడ నుంచో. 199 00:51:06,397 --> 00:51:07,732 మీకు ఆకలిగా ఉందా? 200 00:51:07,899 --> 00:51:09,400 మాకు చాలా ఆకలిగా ఉంది, సర్. 201 00:51:12,445 --> 00:51:13,905 మంచివాడివేనా, మిస్టర్? 202 00:51:15,698 --> 00:51:17,033 చాలా సార్లు, అవును. 203 00:51:18,409 --> 00:51:20,870 ఖచ్చితంగా, మిగతావారిలా, తప్పులు చేసుంటాను. 204 00:51:25,792 --> 00:51:26,959 మీరు ఎటు వెళుతున్నారు? 205 00:51:30,755 --> 00:51:33,674 ఇక్కడ పెద్దగా ఏమీ లేదు, అంటే మీరు 206 00:51:34,217 --> 00:51:36,636 పారిపోయి వస్తుండాలి, పారిపోతుండాలి. 207 00:51:37,762 --> 00:51:38,846 ఎక్కడకు వెళుతున్నావు? 208 00:51:40,807 --> 00:51:43,559 సెయింట్ లూయిస్ వైపు. 209 00:51:43,643 --> 00:51:47,688 అక్కడ నుంచి, కేలిఫోర్నియా వెళ్లాలి. మిస్సోరీలో కొందరిని కలవాలి. 210 00:51:48,648 --> 00:51:50,900 అది నీకు పర్వాలేదా, మిస్... 211 00:51:52,568 --> 00:51:53,569 కోరా. 212 00:51:54,904 --> 00:51:57,031 నిన్ను కలవడం సంతోషం, కోరా. 213 00:51:58,032 --> 00:52:00,117 నన్ను ఆల్లీ అని పిలుస్తారు. 214 00:52:01,452 --> 00:52:03,412 నీకు హాని లేదని నా ఉద్దేశ్యం కాదు. 215 00:52:04,539 --> 00:52:05,873 నీకు మాట ఇస్తున్నాను. 216 00:52:07,250 --> 00:52:08,251 నా పేరు మాలీ. 217 00:52:09,669 --> 00:52:11,587 ఎలా ఉన్నావు, మిస్ మాలీ? 218 00:52:12,046 --> 00:52:12,922 రండి. 219 00:52:14,257 --> 00:52:15,299 రండి. 220 00:52:15,758 --> 00:52:17,385 నిన్ను పట్టుకున్నా. రా. 221 00:52:17,760 --> 00:52:21,138 ఇదుగో పద. ఇదుగో వెళుతున్నాం. అక్కడే. 222 00:52:22,849 --> 00:52:24,517 రా, ఇక, సరిగ్గా కూర్చో. 223 00:52:29,647 --> 00:52:30,690 నీ డ్రెస్ పట్టుకో. 224 00:52:31,607 --> 00:52:32,984 ఎక్కు. అదుగో అంతే. 225 00:52:33,734 --> 00:52:36,070 అదుగో. కూర్చో. 226 00:52:37,947 --> 00:52:39,323 సరే ఇక. కానిద్దాం. 227 00:52:40,491 --> 00:52:41,784 ప్రయాణం పశ్చిమానికా? 228 00:52:41,868 --> 00:52:45,496 అవును. మధ్య ప్రాచ్యం. మిస్... మిస్ కోరా. 229 00:52:46,747 --> 00:52:48,875 సరే. ఇదుగో వెళుతున్నాం. 230 00:52:48,958 --> 00:52:51,460 మీ కోసం కాసిన్ని నీళ్లు. 231 00:52:52,670 --> 00:52:53,838 ఇదుగో. 232 00:52:54,714 --> 00:52:57,216 -అలాగే. -ఇదుగో నీళ్ళు. 233 00:52:59,302 --> 00:53:01,095 ఇక, మీకు చలి వేస్తే, 234 00:53:02,680 --> 00:53:04,640 సీటు కింద దుప్పటి ఉంది. 235 00:53:05,474 --> 00:53:07,476 అన్నీ అక్కడున్నాయి. సరే. 236 00:53:09,312 --> 00:53:10,187 పదండి. 237 00:54:35,398 --> 00:54:39,485 ద అండర్‌గ్రౌండ్ రైల్‌రోడ్ 238 00:57:41,167 --> 00:57:43,169 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 239 00:57:43,252 --> 00:57:45,254 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల