1 00:01:27,317 --> 00:01:31,363 అధ్యాయం పది 2 00:01:31,446 --> 00:01:35,617 టెన్నెస్సీ 3 00:01:35,700 --> 00:01:39,246 సామెతలు 4 00:01:39,913 --> 00:01:41,706 ఆమె కట్లు విప్పు. 5 00:01:41,790 --> 00:01:43,124 సర్? 6 00:01:43,792 --> 00:01:45,418 ఆమెపై నియంత్రణ లేకుండా కావాలి. 7 00:02:07,774 --> 00:02:09,568 ఎలాంటి పిచ్చి పని చేయకు. 8 00:03:25,352 --> 00:03:26,686 నాతో రండి. 9 00:03:37,113 --> 00:03:38,156 అహా, నేను ఉన్నా. 10 00:03:39,991 --> 00:03:43,203 నాకు మంచి చెడు తెలుసు వేరెవరో అని అనుకోలేదు. 11 00:03:44,120 --> 00:03:45,205 హలో, మాక్. 12 00:03:45,288 --> 00:03:46,957 -దేవుడు చల్లగా చూడాలి! -సరే. 13 00:03:48,249 --> 00:03:49,501 హలో మి. రిడ్జ్‌వే. 14 00:03:50,460 --> 00:03:51,836 చాలాకాలం అయింది కలిసి. 15 00:03:51,920 --> 00:03:54,506 అవును, సర్. అవును, సర్, నిజం. నిజం. 16 00:03:56,341 --> 00:03:58,843 నువ్విక్కడే ఉండడం, ఆయనకు మంచిది. 17 00:03:59,094 --> 00:04:00,220 అవును, ప్రభూ. 18 00:04:00,303 --> 00:04:02,847 ఇప్పుడు నువ్వే బాస్, అవునా? 19 00:04:03,682 --> 00:04:05,600 లేదు, సర్. అలా కాదు. 20 00:04:06,977 --> 00:04:10,105 నేనీ చుట్టుపక్కలే ఉండి, అన్నీ చూసుకుంటాను. 21 00:04:10,188 --> 00:04:11,523 నాకు వీలైనంతగా, తెలుసుగా? 22 00:04:11,606 --> 00:04:14,150 ఆయన వేరేవారిని నమ్మడం చూడలేం. 23 00:04:18,905 --> 00:04:21,199 మీ కుటుంబాన్ని నాకు పరిచయం చేస్తారా? 24 00:04:21,282 --> 00:04:23,243 మేడమ్, చిన్న సర్. 25 00:04:25,495 --> 00:04:27,080 ఎక్కువ కాలం ఉండము. 26 00:04:28,248 --> 00:04:32,961 సరే, సర్. అలాగే, నేను అక్కడ... 27 00:04:34,045 --> 00:04:36,423 నాకు త్వరగా చేయాల్సిన పని ఉంది, అక్కడ. 28 00:04:36,506 --> 00:04:38,633 -సరే. మంచిది. -ఆయనను చూసొస్తా. 29 00:04:40,218 --> 00:04:42,303 -నిన్ను కలవడం సంతోషం. -సరే, సర్. 30 00:05:26,973 --> 00:05:28,266 ఓహ్, నువ్వు... 31 00:05:32,145 --> 00:05:33,605 జాగ్రత్తగా ఉండు. 32 00:05:35,190 --> 00:05:36,775 ఇక... 33 00:05:39,778 --> 00:05:41,196 నేను త్వరలోనే వస్తాను. 34 00:06:06,137 --> 00:06:08,473 గుర్రాలకు కాస్త దాణా పెట్టు. 35 00:06:08,556 --> 00:06:09,557 సరే, సర్. 36 00:06:10,850 --> 00:06:12,519 బండి సిద్ధం చెయ్. 37 00:06:12,602 --> 00:06:13,520 సరే, సర్. 38 00:08:25,568 --> 00:08:27,445 ఇది... 39 00:08:37,455 --> 00:08:38,665 ఇది నువ్వు వేసుకో. 40 00:08:47,215 --> 00:08:49,676 ఇక ఇవి నిన్ను... 41 00:08:53,304 --> 00:08:54,722 శుభ్రం చేసుకోవడానికి. 42 00:09:01,062 --> 00:09:03,022 నీ జుట్టును ఏదైనా చెయ్. 43 00:09:16,577 --> 00:09:17,745 సరే... 44 00:13:35,336 --> 00:13:36,921 నువ్వెందుకు ఇలా... 45 00:13:54,188 --> 00:13:56,023 నువ్వు, కూడా, హోమర్. 46 00:13:56,107 --> 00:13:57,942 భోజన బల్ల దగ్గర టోపీ తియ్యాలి. 47 00:14:03,406 --> 00:14:04,615 నన్ను ఊహించనివ్వు. 48 00:14:05,366 --> 00:14:07,702 ఈ సెలూన్‌లోకి ఏ నల్లవాళ్లకు అనుమతి లేదు. 49 00:14:08,536 --> 00:14:12,748 లేదు, సర్. మీరు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మీరు ఎవరైనా నేను పట్టించుకోను. 50 00:14:12,832 --> 00:14:17,920 నాకు తెలియాల్సింది ఏంటంటే మీలో ఎవరికీ వ్యాధి, జ్వరం లేవని అంతే. 51 00:14:20,131 --> 00:14:21,507 మెరిసల్! 52 00:14:22,758 --> 00:14:26,220 ఇక్కడో అమ్మాయి ఉంది. తన ఆర్డర్ తీసుకో. 53 00:14:32,310 --> 00:14:35,104 సరే. మీకు ఏం కావాలి? 54 00:14:35,187 --> 00:14:36,606 నేను అనుకోవడం... ఏంటి... 55 00:14:36,689 --> 00:14:38,065 నేను ఆ పిలుపు విన్నాను 56 00:14:38,149 --> 00:14:39,609 మీ దగ్గర ఏముంది? 57 00:14:39,817 --> 00:14:43,779 చాలా సులభం, సర్. బీఫ్ కూర ఇంకా బంగాళదుంప. విస్కీ 58 00:14:44,030 --> 00:14:45,781 సరే, అవి మూడు. 59 00:14:45,865 --> 00:14:48,659 కూర? విస్కీ లేదా బీరా? 60 00:14:49,827 --> 00:14:53,247 మూడు కూరలు, ఒక విస్కీ బాటిల్. 61 00:14:53,331 --> 00:14:54,332 నాకు జవాబిచ్చేందుకు 62 00:14:54,415 --> 00:14:55,916 రెండు గ్లాసులు, ఇవ్వు. 63 00:14:56,500 --> 00:14:58,836 పిల్లాడికి ఏమైనా కావాలా? సాఫ్ట్ డ్రింక్? 64 00:14:58,919 --> 00:15:00,838 అక్కడ జవాబు లేదు 65 00:15:03,049 --> 00:15:04,050 మన్నించండి. 66 00:15:04,133 --> 00:15:07,428 సమాధి నుంచి పిలుపు నేనే విన్నాను 67 00:15:07,637 --> 00:15:09,889 నాతో రా. పద. 68 00:15:13,809 --> 00:15:17,146 ఇక ఇక్కడ ఉండు, సరేనా? నీకు మర్యాద తెలిసేవరకూ. 69 00:15:24,528 --> 00:15:25,863 కేవలం విస్కీ చాలు. 70 00:15:36,999 --> 00:15:39,835 మనకు సరైన భోజనం ఉండాలని కోరుకున్నాను. 71 00:15:41,545 --> 00:15:44,006 షూస్ నా మొదటి ఎంపిక కాదు, కానీ... 72 00:15:46,133 --> 00:15:47,343 నీకు ఈ డ్రెస్ నప్పింది. 73 00:15:50,221 --> 00:15:51,722 శుభ్రంగా ఉందనా? 74 00:15:54,183 --> 00:15:56,602 అవును. అది కొత్తది. 75 00:15:56,686 --> 00:16:01,107 మాంసం కొట్టులో మనిషిలా మా కోరా ఉండకూడదు, 76 00:16:01,190 --> 00:16:02,400 అంతే కదా? 77 00:16:04,694 --> 00:16:07,238 మీ నాన్నతో ఇక్కడికే వచ్చేవాడివా? 78 00:16:07,822 --> 00:16:13,285 నేను ఇంటి బయట ఓ భోజనం పంచుకుంటే, అది మర్చిపోవడంలో విఫలమయ్యాను. 79 00:16:13,953 --> 00:16:15,579 మీ అమ్మకు ఏమయింది? 80 00:16:15,663 --> 00:16:17,581 మీ అమ్మకు ఏమయింది? 81 00:16:18,958 --> 00:16:20,418 మా అమ్మ ఉంది. 82 00:16:21,585 --> 00:16:23,003 మీ అమ్మ ఉంది. 83 00:16:23,838 --> 00:16:25,965 మీ నాన్న ఉన్నాడని తెలుసు. 84 00:16:26,048 --> 00:16:28,884 ఎలాగుందంటే పారిపోయిన ఒకే ఒక్కడివి నువ్వే. 85 00:16:28,968 --> 00:16:30,094 ధన్యవాదాలు. 86 00:16:34,265 --> 00:16:35,725 ఇక్కడకు ఎందుకు తెచ్చావు? 87 00:16:37,226 --> 00:16:41,188 -నాకిక్కడ చాలా కష్టంగా ఉంది... -నీకోసం నేనిక్కడకు రాలేదు. 88 00:16:43,274 --> 00:16:45,109 అన్నీ నీకోసమే జరగవు. 89 00:16:52,533 --> 00:16:54,660 దాదాపు రెండు నెలల క్రితం, 90 00:16:56,245 --> 00:16:58,956 మా నాన్న జబ్బు పడ్డారు. 91 00:16:59,665 --> 00:17:04,920 అవును. దుకాణం గచ్చు మీదే కుప్ప కూలిపోయారు 92 00:17:05,004 --> 00:17:07,590 ఆయన చావుకు దగ్గరగా ఉన్నారని నాకు చెప్పినప్పుడు 93 00:17:07,673 --> 00:17:10,050 నేనిప్పుడు నిర్ధారించుకునే విషయం 94 00:17:10,134 --> 00:17:13,929 ఆయన పోతాడు కాబట్టి ఖచ్చితంగా లోపల అడుగు పెట్టవచ్చు, 95 00:17:15,890 --> 00:17:17,516 అతన్ని చూడడం కోసం. 96 00:17:19,435 --> 00:17:20,895 అందుకే, అవును, 97 00:17:21,937 --> 00:17:23,814 నేనిక్కడకు వచ్చినది... 98 00:17:26,317 --> 00:17:27,735 నా నివాళి అర్పించడానికి. 99 00:17:30,112 --> 00:17:34,950 అంటే, అర్నాల్డ్ రిడ్జ్‌వే కూాడ మనిషే. 100 00:17:36,243 --> 00:17:40,080 మనుషులను రక్త పిశాచిలా చంపే హంతకుడివి అనే నీ గురించి అనుకున్నాను. 101 00:17:40,164 --> 00:17:42,249 సరే, నువ్వు కూడా హంతకురాలివే, కోరా. 102 00:17:43,000 --> 00:17:45,377 అవును. లేదా నువ్వు మరిచిపోయావా? 103 00:17:45,461 --> 00:17:47,338 జార్జియా? చిన్న పిల్లాడు? 104 00:17:47,421 --> 00:17:48,839 వాడు చిన్న పిల్లాడు కాడు. 105 00:17:50,049 --> 00:17:51,759 "వాడు పిల్లాడు కాడు." 106 00:17:54,345 --> 00:17:57,515 సరే... అవును, సరే, ఎప్పుడూ, 107 00:17:58,557 --> 00:18:01,143 ఎప్పుడూ అనుకోనివి జరుగుతుంటాయి. 108 00:18:02,520 --> 00:18:04,897 ఉదాహరణకు, జాస్పర్. 109 00:18:07,900 --> 00:18:09,944 నువ్వు కారణాలతో ముందుకు సాగుతావు. 110 00:18:11,654 --> 00:18:15,950 వస్తువులను ఇతర పేర్లతో పిలవడం, వాటిని అందంగా ఉంచితే వాటి అసలు రూపం పోతుంది. 111 00:18:16,033 --> 00:18:18,244 నేను మాట్లాడేది అసలు దానిగురించి కాదు. 112 00:18:18,327 --> 00:18:21,080 నువ్వు, నీ ఫ్రెండ్ ఓ పిల్లాడిని చంపారు. 113 00:18:23,082 --> 00:18:28,045 అవును. నువ్వు బతికుండడానికి ఏం చేయాలో అది చేశావు. 114 00:18:28,671 --> 00:18:30,381 నేను నీలాంటిదాన్ని కాదు. 115 00:18:34,510 --> 00:18:37,054 నిజంగా నిజమే, అది నిజమే. 116 00:18:37,137 --> 00:18:39,723 నువ్వు గతంలో చెప్పినది సరైనదే 117 00:18:40,349 --> 00:18:44,770 విషయాలను దాచడానికి మనం మసి పూసి మారేడుకాయ చేస్తాం. 118 00:18:45,729 --> 00:18:50,276 అదేదో కొత్త ఆలోచన లాాగా ప్రతి తెలివైన మనిషి 119 00:18:50,359 --> 00:18:52,361 మానిఫెస్ట్ డెస్టినీపై మాట్లాడతారు. 120 00:18:54,989 --> 00:18:57,867 నేనేం మాట్లాడుతున్నానో నీకు తెలియదు, అవునా? 121 00:18:59,702 --> 00:19:02,955 హోమర్! మానిఫెస్ట్ డెస్టినీ. 122 00:19:03,205 --> 00:19:07,501 మానిఫెస్ట్ డెస్టినీ, హక్కు ప్రకారం మీది, మీ ఆస్తిని తీసుకోవడం, 123 00:19:07,585 --> 00:19:10,212 మీకు దానికి హక్కు ఉంటే, సర్. 124 00:19:10,713 --> 00:19:15,175 ఇతరులు అందరూ తమ స్థానాలు తీసుకుంటున్నారు 125 00:19:15,259 --> 00:19:17,511 అందుకే నువ్వూ అలాంటిది తీసుకోవచ్చు. 126 00:19:17,595 --> 00:19:19,430 -బాగుంది, హోమర్. -ధన్యవాదాలు, సర్. 127 00:19:19,513 --> 00:19:21,056 వెరీ గుడ్. 128 00:19:21,140 --> 00:19:24,351 రెడ్ మ్యాన్ అయినా లేక ఆఫ్రికన్ అయినా 129 00:19:24,435 --> 00:19:25,853 లేక మెక్సికన్ అయినా 130 00:19:26,937 --> 00:19:28,898 వాళ్లకు వాళ్లే వదిలేయడం, 131 00:19:28,981 --> 00:19:31,025 తమకు తామే వదిలేయడం, 132 00:19:31,108 --> 00:19:33,903 నిజంగా మనది ఏదైతే అది మనం పొందవచ్చు. 133 00:19:35,696 --> 00:19:39,992 ఫ్రెంచ్ వాళ్లు ప్రాదేశిక దావాను పక్కన పెట్టారు. 134 00:19:40,075 --> 00:19:43,329 లేదా ఇంగ్లీష్, స్పానిష్‌లు జారిపోవడం. 135 00:19:45,748 --> 00:19:48,834 మా నాన్నకు ఇంజూన్ మాటలు ఇష్టం 136 00:19:48,918 --> 00:19:52,046 ఆ గొప్ప ఆత్మ గురించిన మాటలు. 137 00:19:52,129 --> 00:19:55,841 కానీ విలువైన ఒకే ఒక ఆత్మ అమెరికన్ ఆత్మ మాత్రమే! 138 00:19:55,925 --> 00:19:59,762 పాత ప్రపంచం నుంచి కొత్తదానికి మనల్ని పిలిచినది 139 00:19:59,845 --> 00:20:02,973 జయించాలి, నిర్మించాలి, ఇంకా నాగరికత రూపొందించాలి. 140 00:20:05,434 --> 00:20:10,064 అవును, నిమ్న జాతిని లేపేయాలి. ఇక, అలా లేపకపోతే లొంగదీసుకోవాలి. 141 00:20:11,440 --> 00:20:16,153 లొంగకపోతే, నిర్మూలించాలి, అంతం చేయాలి. 142 00:20:16,236 --> 00:20:19,782 మన గమ్యాన్ని విధి స్వయంగా రాశాడు. 143 00:20:21,033 --> 00:20:23,702 అది అమెరికా వాసి ఆదేశం. 144 00:20:25,579 --> 00:20:26,664 అవును. 145 00:20:27,915 --> 00:20:30,000 మన అందరికీ మన చోటు ఉంది, 146 00:20:30,250 --> 00:20:34,380 మీకు అలాగే నాకు, బానిసకు అలాగే బానిసలను పట్టేవాడికి, 147 00:20:34,463 --> 00:20:37,091 యజమానికి ఇంకా నల్ల జాతి బాస్‌కు. 148 00:20:37,174 --> 00:20:39,093 నా ఉద్దేశ్యం, రాజకీయనేతల్లో అందరూ 149 00:20:39,176 --> 00:20:43,138 నౌకాశ్రయాలలోకి వరదలలా వస్తున్న కొత్త వర్గం. 150 00:20:44,139 --> 00:20:46,266 మీ తెగలో బలహీనులు, 151 00:20:46,350 --> 00:20:48,602 ఇప్పటికే కలుపులా తొలగించబడ్డారు. 152 00:20:48,686 --> 00:20:52,481 అంటే, వాళ్లు బానిసలలా మరణిస్తారు, మన ఐరోపా తట్టుతో చస్తారు, 153 00:20:52,564 --> 00:20:55,192 నీలి మందు, పత్తి మైదానాల్లో పని చేస్తూ చస్తారు. 154 00:20:57,444 --> 00:20:58,988 అవును, కానీ నువ్వు... 155 00:21:02,116 --> 00:21:04,451 నువ్వు, ఇంకా మీ అమ్మ. 156 00:21:05,661 --> 00:21:10,582 మీ మొత్తం జాతిలో నువ్వు, మీ అమ్మ ఉత్తమం. 157 00:21:11,792 --> 00:21:14,586 అది నిజం. మీ అమ్మ. 158 00:21:14,837 --> 00:21:17,506 ఎప్పుడూ ఆమె వంక చూస్తూ ఉండేవాడిని. 159 00:21:17,589 --> 00:21:21,010 బోస్టన్, న్యూ యార్క్‌లలో జల్లెడ పట్టి వెతికాను. 160 00:21:21,093 --> 00:21:24,513 అన్ని నల్లవాళ్ల ప్రాంతాలు. సిరక్యుస్, నార్తాంప్టన్. 161 00:21:24,596 --> 00:21:29,268 ఆమె ఎక్కడో కెనడాలో ఉంది, రాండాల్స్ దగ్గర నవ్వుతూ. అవును. 162 00:21:33,981 --> 00:21:35,149 నవ్వుతూ 163 00:21:36,483 --> 00:21:37,526 నన్ను గురించి. 164 00:21:39,111 --> 00:21:41,780 అవును. నీపై నవ్వుతోంది. 165 00:21:46,076 --> 00:21:48,704 నేను అది వ్యక్తిగత గాయంగా చూశాను. 166 00:21:48,787 --> 00:21:50,414 అలాగే నువ్వు కూడా. 167 00:21:56,211 --> 00:21:58,005 ఇక నేను అందుకు అనుమతించను. 168 00:21:58,088 --> 00:21:59,339 లేదు, అనుమతించను. 169 00:21:59,423 --> 00:22:01,175 ఎందుకంటే నేను అనుమతిస్తే, 170 00:22:01,967 --> 00:22:06,305 ఆదేశంలో తప్పు ఉందని నేను అంగీకరించినట్లే. 171 00:22:07,890 --> 00:22:10,184 అవును. ఇంకా తిరస్కరిస్తాను. 172 00:22:12,394 --> 00:22:13,729 నేను తిరస్కరిస్తాను. 173 00:22:17,816 --> 00:22:20,360 ఇంకా అందుకే నీకు ఈ డ్రెస్ కొన్నాను. 174 00:22:26,617 --> 00:22:30,120 అలా తన యజమానికి మీ అమ్మ ఒక బహుమతిగా ఉండడాన్ని 175 00:22:31,205 --> 00:22:32,706 నేను ఊహించుకోగలను. 176 00:22:41,048 --> 00:22:44,593 సరే! సరే, సరే, సరే. అది బాగుంది. 177 00:22:48,847 --> 00:22:52,351 నీ గురించి నాకు తెలియదు, నాకు బాగా ఆకలిగా ఉంది. 178 00:22:54,228 --> 00:22:55,979 నేను మూత్రానికి వెళ్లాలి, 179 00:23:01,276 --> 00:23:03,821 లేదా నీ ఖరీదైన డ్రెస్ నన్ను పాడు చేయమంటావా? 180 00:23:17,376 --> 00:23:21,505 సరే... రా, అయితే. 181 00:23:29,138 --> 00:23:32,141 ఎక్కడున్నావో అక్కడే ఉండు. పద. 182 00:23:44,027 --> 00:23:45,112 వెళ్లు. 183 00:23:58,959 --> 00:24:01,628 నీకు తెలుసా, ఈ సమయమంతా, 184 00:24:03,088 --> 00:24:08,218 నీ నీలి కళ్ల సహచరుడు, సీజర్ గురించి నన్ను అడగలేదు. 185 00:24:10,512 --> 00:24:12,014 నువ్వు... 186 00:24:12,890 --> 00:24:16,143 అక్కడ ఉత్తర కేరోలైనాలో పేపర్లను చూశావా? 187 00:24:18,604 --> 00:24:24,234 ఆ అసహాయమైన రాష్ట్రంలో అసలు పేపర్లు ఉన్నాయా? వాళ్లకున్నాయా? 188 00:24:30,365 --> 00:24:34,870 దక్షిణ కేరోలైనాలో చాలా వింతలు జరుగుతున్నాయి 189 00:24:34,953 --> 00:24:38,207 దానితో, తెలుసుగా, కొత్త నాగరిక వ్యవస్థ. 190 00:24:39,541 --> 00:24:43,086 నేను చెబుతాను, అది ఎప్పటికీ అదే ఆకలి ప్రాంతం 191 00:24:43,170 --> 00:24:45,088 ఎప్పుడూ ఉన్నట్లుగానే. 192 00:24:46,048 --> 00:24:50,636 చూడు, మేము వాడిని ఓ డార్మిటరీలో పట్టుకున్నాం. 193 00:24:51,803 --> 00:24:55,140 ఆ భారీ, నల్లవాళ్లు చుట్టూ చేరారు, 194 00:24:55,224 --> 00:24:59,436 వాళ్లను వెనుక వదిలేస్తారనే పాత ఆలోచనను వాళ్లలో తిరిగి మొలకెత్తింది. 195 00:25:00,479 --> 00:25:06,068 కానీ మేము వాడిని లాక్కెళ్లి, బోగీలో పడేస్తుంటే వాళ్లంతా చూశారంతే. 196 00:25:07,986 --> 00:25:10,822 మొదటగా, చిన్న గుంపు పోగయింది. 197 00:25:11,782 --> 00:25:14,493 అదేమీ పెద్ద హడావిడి కాదు, 198 00:25:14,576 --> 00:25:16,828 పారిపోయిన మరొకడిని పట్టుకోవడం అంతే. 199 00:25:18,664 --> 00:25:20,999 కానీ ఈ మాట వ్యాపించింది 200 00:25:22,042 --> 00:25:27,839 జార్జియాలో ఓ తెల్ల బాలుడి హత్యకు సీజర్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడనే మాట. 201 00:25:32,302 --> 00:25:35,264 నేను ఊహించిన దానికంటే అది వేగంగా వ్యాపించింది. 202 00:25:36,556 --> 00:25:38,892 అవును. 203 00:25:38,976 --> 00:25:41,895 అవును, ఆ మాట మేయర్ నుంచి వచ్చింది, తెలుసా? 204 00:25:41,979 --> 00:25:43,772 "వాడిని జైల్లో పడేయండి." 205 00:25:44,856 --> 00:25:48,694 మేము ఎదురుచూశాం, కానీ వాళ్లు చొరబడ్డారు. 206 00:25:49,987 --> 00:25:53,782 అది పెద్ద గుంపు, 40, 50 మంది భారీకాయులు, 207 00:25:53,865 --> 00:25:56,618 నిజం చెప్పాలంటే, ముసలోళ్లు. 208 00:25:58,996 --> 00:26:02,249 ఆ తలుపు తీసినది పోలీసే. 209 00:26:04,376 --> 00:26:06,920 అవును, అలా వాళ్లు జైలులోకి చొచ్చుకెళ్లి... 210 00:26:08,714 --> 00:26:11,133 అతని శరీర భాగాలు చీల్చేశారు. 211 00:26:13,719 --> 00:26:15,095 అవును. 212 00:26:17,431 --> 00:26:19,599 ఆ పోలీసు, అతను చూశాడంతే. 213 00:26:22,394 --> 00:26:24,855 లేదు, సీజర్, తెలుసుగా, అతను... 214 00:26:24,938 --> 00:26:28,483 అతను భీకరంగా పోరాడాడు. 215 00:26:39,786 --> 00:26:45,083 దక్షిణ కేరోలైనాకు చెందిన ఆ నాగరికత కల, మర్యాదపూర్వక ప్రజలు 216 00:26:45,167 --> 00:26:50,839 తమ స్కూల్‌హౌస్‌లతో, ఇంకా తమ శనివారం రాత్రి సమాజంతో 217 00:26:50,922 --> 00:26:53,342 ఓ ఎదిగిన నీగ్రోను ముక్కలుగా చేశారు. 218 00:26:57,095 --> 00:26:58,722 చూడు, చివరకు, 219 00:27:00,849 --> 00:27:02,184 అది ఎలా మారిందంటే 220 00:27:02,267 --> 00:27:05,645 ఉత్తరంలో పొరుగువారితో వాళ్లేమీ భిన్నమైనవారు కాదు. 221 00:27:13,153 --> 00:27:14,988 బాగానే ఉన్నారా, మిస్టర్? 222 00:27:20,285 --> 00:27:21,953 మీరు బాగానే ఉన్నారా, మిస్? 223 00:27:41,640 --> 00:27:43,058 అవును. 224 00:27:45,102 --> 00:27:46,269 నేను చెప్పినట్లుగా... 225 00:27:47,270 --> 00:27:50,816 అతని తల నుంచి ఆ నీలి కళ్లను పెకలించారు 226 00:27:51,316 --> 00:27:53,110 అతను ఇంకా ఊపిరి పీలుస్తుండగానే. 227 00:28:43,326 --> 00:28:44,161 చూడు. 228 00:28:48,915 --> 00:28:50,584 దాని గురించి ఏం ఆలోచిస్తావు? 229 00:29:06,308 --> 00:29:09,394 సరే. దాని గురించి అతను కూడా అంతగా ఆలోచించలేదు. 230 00:29:14,900 --> 00:29:17,402 కానీ... అది టేబుల్‌పై ఉంది. 231 00:29:18,820 --> 00:29:19,988 రా. 232 00:29:35,128 --> 00:29:36,379 మాక్? 233 00:29:40,467 --> 00:29:43,094 మాక్? అక్కడ ఉన్నావా? 234 00:29:55,482 --> 00:29:56,691 అదుగో అక్కడున్నాడు. 235 00:30:03,615 --> 00:30:04,991 హే. 236 00:30:11,122 --> 00:30:12,207 నాన్నా. 237 00:30:16,545 --> 00:30:17,754 హే. 238 00:30:41,570 --> 00:30:44,072 నువ్వు ఒక విషయం ఒప్పుకోవాలంతే. 239 00:30:47,075 --> 00:30:48,660 గొప్ప ఆత్మ. 240 00:30:51,997 --> 00:30:55,041 గొప్ప ఆత్మ, అలాంటిది ఏమీ లేదు. 241 00:30:55,917 --> 00:30:58,545 అది నీ కట్టు కథ, అంతే కదా? 242 00:31:07,387 --> 00:31:09,014 ఏంటి విషయం? 243 00:31:10,640 --> 00:31:11,933 ఆ మాట చెప్పు. 244 00:31:13,852 --> 00:31:15,395 ఆ మాట చెప్పు అంతే. 245 00:31:17,856 --> 00:31:19,482 కానివ్వు, చెప్పు. 246 00:31:22,319 --> 00:31:23,903 నేను నీ పూజారి అవుతాను. 247 00:31:25,113 --> 00:31:26,865 నీకు విమోచనం కల్పిస్తాను. 248 00:31:32,871 --> 00:31:33,913 ఆ మాట ఒప్పుకో. 249 00:31:37,417 --> 00:31:38,543 ఆ మాట చెప్పు. 250 00:31:41,379 --> 00:31:42,505 ఆ మాట చెప్పు. 251 00:31:46,676 --> 00:31:48,178 అది సరైన పని కాదని ఒప్పుకో. 252 00:31:49,220 --> 00:31:50,263 ఆ మాట చెప్పు. 253 00:31:51,890 --> 00:31:52,849 ఆ మాట చెప్పు. 254 00:31:58,355 --> 00:32:00,899 "అలాంటిది ఏమీ లేదు," అని చెప్పు! 255 00:32:00,982 --> 00:32:02,734 అబ్బా నువ్వు! 256 00:32:03,526 --> 00:32:07,238 అబ్బా నిన్నే! ఆ మాట చెప్పు! 257 00:32:14,913 --> 00:32:18,917 ఒక పిల్లవాడిని పురుషుడిగా 258 00:32:20,543 --> 00:32:22,087 పెంచడంలో నేను మరింతగా 259 00:32:23,421 --> 00:32:24,881 కష్టపడాల్సింది. 260 00:32:51,741 --> 00:32:52,742 లేదు! 261 00:32:56,121 --> 00:32:56,955 లేదు. 262 00:32:58,832 --> 00:32:59,958 ఇక్కడ. 263 00:33:06,339 --> 00:33:07,215 ఇక్కడ. 264 00:33:16,266 --> 00:33:17,976 వద్దు. వద్దు, ప్లీజ్. 265 00:33:18,059 --> 00:33:20,270 -రా, అతన్ని లేపుతావు. -వెళ్లనివ్వు. 266 00:33:20,353 --> 00:33:22,439 అతన్ని నిద్ర లేపుతావు, కోరా! 267 00:33:22,522 --> 00:33:25,191 వద్దు, ప్లీజ్. ప్లీజ్. 268 00:33:25,275 --> 00:33:27,819 రా. 269 00:33:29,738 --> 00:33:31,489 ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్! 270 00:33:31,573 --> 00:33:33,158 ఆపు! ఆపు! 271 00:33:35,160 --> 00:33:38,204 ప్లీజ్, కోరా, అలా చేయకు. 272 00:33:38,288 --> 00:33:39,622 అతన్ని నిద్ర లేపుతావు. 273 00:33:40,749 --> 00:33:42,041 అతన్ని నిద్ర... 274 00:33:44,711 --> 00:33:46,796 దయచేసి చేయకు... 275 00:33:56,514 --> 00:33:58,141 -ప్లీజ్! -వద్దు! 276 00:33:58,224 --> 00:34:01,811 -మనం అతన్ని నిద్ర లేపకూడదు. -అర్థిస్తున్నా. దయచేసి ఇలా చేయకు! 277 00:34:09,527 --> 00:34:12,697 నీకు... నీకు వినిపించిందా? 278 00:34:18,995 --> 00:34:19,829 అతను... 279 00:34:44,854 --> 00:34:46,272 దయచేసి, వద్దు. 280 00:35:07,252 --> 00:35:10,296 వద్దు, ప్లీజ్. 281 00:35:10,380 --> 00:35:12,215 నిశ్శబ్దంగా ఉండు! ఊరుకో! 282 00:35:13,758 --> 00:35:16,678 పరవాలేదు. అది... 283 00:35:18,346 --> 00:35:20,056 నీ కళ్లు మూసుకో అంతే. 284 00:35:23,101 --> 00:35:25,103 ఇది సరైన పని కాదు. 285 00:35:25,186 --> 00:35:26,646 ఇది సరైన పని కాదు. 286 00:35:29,566 --> 00:35:31,359 ఇది సరైన పని కాదు. 287 00:35:33,862 --> 00:35:35,655 ఇది అసలు సరైన పని కాదు. 288 00:35:38,449 --> 00:35:40,285 ఇది సరైన పని కాదు. 289 00:35:41,619 --> 00:35:44,372 ఇంకా నా ఆత్మ నిన్ను లేపింది. 290 00:38:31,873 --> 00:38:34,709 మీరు గుర్రాలు సిద్ధం చేయండి. మేడమ్? మేడమ్! 291 00:38:34,792 --> 00:38:37,628 మేడమ్, ఆగండి. వెంటనే ఆగండి! ఏం చేస్తున్నారు? 292 00:38:40,673 --> 00:38:44,385 ఆ పైన ఉన్నవాడు ఊపిరి తీసుకున్నంత వరకూ, నేను పరిగెడుతూనే ఉండాలి. 293 00:38:45,678 --> 00:38:47,013 నేను ఆ పని చేయలేను. 294 00:38:48,389 --> 00:38:49,807 నేను ఆ పని చేయను. 295 00:38:53,603 --> 00:38:56,105 ఓ తెల్లవాడిని చంపితే దాని పరిణామం తెలుసా? 296 00:39:00,860 --> 00:39:03,821 సరే. నేను మీతో వస్తున్నాను. 297 00:39:21,380 --> 00:39:23,341 మిమ్మల్ని పైకి వెళ్లనివ్వను. 298 00:39:25,218 --> 00:39:28,054 నేను చూసే ప్రకారం, ఇది నీకు సంబంధం లేని విషయం, మాక్. 299 00:39:29,972 --> 00:39:33,893 మీ కోపం అంతటికీ అర్నాల్డ్ అర్హుడని తెలుసు, మేడమ్ 300 00:39:33,976 --> 00:39:36,187 కానీ ఇప్పుడు ఈ ఇల్లు సంతాపంలో ఉంది. 301 00:39:37,271 --> 00:39:39,565 అతని తండ్రి ఓ గొప్ప మనిషి. 302 00:39:39,649 --> 00:39:41,317 నాకు మరో అవకాశం లేదు. 303 00:39:46,781 --> 00:39:49,450 మీరు ఈ రాత్రి రైల్‌రోడ్డుకు వెళ్లేేసరికి 304 00:39:49,534 --> 00:39:51,786 మీరు అర్నాల్డ్‌ను వెనుక వదిలేయాలి. 305 00:39:51,869 --> 00:39:55,957 అవును. ఈ కుంటి కాలు గలవాడు మిమ్మల్ని అడ్డుకోకూడదు. 306 00:39:57,250 --> 00:40:00,419 ఆ మనిషి ఈ ఇంటిలోంచి ప్రాణాలతో బైటకు రాకూడదు, అర్థమైందా? 307 00:40:01,379 --> 00:40:05,007 మన మనుషులను అతని అంత ఎక్కువగా బాధించిన వారు అంతగా లేరు. 308 00:40:05,091 --> 00:40:06,843 నాకు నీ మాట అవసరం. 309 00:40:08,719 --> 00:40:11,889 అతను... అతను మీకు సమస్య కాబోడు. 310 00:40:16,060 --> 00:40:18,271 మీకు ఆ మాట ఇస్తున్నాను. 311 00:40:59,145 --> 00:41:03,357 మేము ఇక్కడకు వచ్చిన ప్రతిసారి, ఏదో కొత్తగా ఉంటుంది. 312 00:41:03,441 --> 00:41:08,946 ఇక, స్టేషన్ ఏజెంట్, థామస్ గారు, ఓ మూడ్‌ను కొనసాగించడం ఆయనకు ఇష్టం. 313 00:41:26,464 --> 00:41:29,217 స్నేహితులకు, పాత... 314 00:41:29,300 --> 00:41:30,301 కొత్త స్నేహితులకు 315 00:41:32,386 --> 00:41:33,429 చీర్స్, అందరికీ. 316 00:41:33,512 --> 00:41:34,722 -చీర్స్. -చీర్స్. 317 00:41:44,565 --> 00:41:47,610 -ఇక్కడకు ఎవరు వచ్చారో? -మి. థామస్, ఎలా నడుస్తోంది? 318 00:41:47,693 --> 00:41:50,529 నడుస్తోంది. రైలు త్వరలోనే రావాలి. 319 00:41:50,613 --> 00:41:52,156 ఆ మాట ముందే విన్నాను. 320 00:41:53,741 --> 00:41:56,077 అతిథిని ఆశించలేదు. 321 00:41:56,160 --> 00:41:59,997 కానీ... ఈ లక్ష్యంలోకి కొత్త వ్యక్తిని 322 00:42:00,081 --> 00:42:03,334 స్వాగతించడం ఎప్పుడైనా సరే ఆలస్యం కాదు. 323 00:42:04,627 --> 00:42:06,504 స్వాగతం, యువతీ. 324 00:42:06,587 --> 00:42:08,130 మిమ్మల్ని కలవడం సంతోషం. 325 00:42:10,216 --> 00:42:11,592 మీ సాక్ష్యం, దయచేసి? 326 00:42:12,218 --> 00:42:14,887 -మేము మీకు గోప్యత అందిస్తాము. -లేదు. ఉండండి. 327 00:42:14,971 --> 00:42:17,014 అది నాకు నేనే రాయగలను. 328 00:42:22,019 --> 00:42:23,771 -ధన్యవాదాలు. -పరవాలేదు. 329 00:42:30,403 --> 00:42:34,156 సరే చూద్దాం. తను నీ గురించి భయపడ్డాడు, కదా? 330 00:42:34,240 --> 00:42:37,660 అవును, బాటలో తన ఆత్మను పోగొట్టుకున్నాడు. 331 00:44:31,816 --> 00:44:33,109 మాక్? 332 00:44:34,443 --> 00:44:35,778 ఓహ్, మాక్! 333 00:44:48,582 --> 00:44:52,420 విస్కీ బాటిల్ మొత్తం తాగద్దని నాకు నేర్పించు, మాక్. 334 00:45:01,345 --> 00:45:02,930 అవును. 335 00:45:03,013 --> 00:45:09,019 మనం నాన్న కేబినెట్‌లో చోరీ చేయడం నీకు గుర్తుందా? 336 00:45:11,313 --> 00:45:12,440 నాకు గుర్తుంది. 337 00:45:12,523 --> 00:45:13,566 అవును. 338 00:45:17,069 --> 00:45:20,614 వాళ్లు తాళం చెవి చుట్టు పక్కల వదిలారని అనుకోను, 339 00:45:20,698 --> 00:45:24,743 అందుకే మీరంతా వెళ్లి రంపం తెండి, 340 00:45:24,827 --> 00:45:29,290 లేదా, సుత్తి, శానం అయినా. 341 00:45:30,166 --> 00:45:31,834 నువ్వు కమ్మరివాడివే కదా. 342 00:45:56,942 --> 00:45:58,277 ఓహో, అలాగా. 343 00:46:00,237 --> 00:46:01,530 అలాగా. 344 00:46:04,533 --> 00:46:07,870 ముసలాయన శరీరం ఇంకా చల్లబడలేదు... 345 00:46:11,040 --> 00:46:12,625 నువ్వు అనుకున్నట్లే చెయ్. 346 00:46:15,419 --> 00:46:17,713 అబ్బా, నీకోసం ఒప్పందం పై సంతకం చేస్తాను. 347 00:46:17,796 --> 00:46:22,384 నా పాత నేస్తం మాక్‌కు అంత సమస్య ఎందుకు? 348 00:46:22,468 --> 00:46:24,220 ఇవ్వడానికి అది నీది కాదు. 349 00:46:27,890 --> 00:46:33,187 నీకు బాధ కానీ, మరేదో కానీ ఇవ్వాలని ప్రయత్నించడం లేదు... అర్నాల్డ్. 350 00:46:35,356 --> 00:46:37,483 కానీ ఇవ్వడానికి అది నీదేమీ కాదు. 351 00:46:39,485 --> 00:46:44,198 ఆయన నిన్ను బాధించాలని ప్రయత్నించలేదు. అలాంటిది ఏమీ లేదు. 352 00:46:47,284 --> 00:46:49,036 లేదా? 353 00:46:49,119 --> 00:46:50,538 లేదు. 354 00:46:51,914 --> 00:46:55,584 మా నాన్న నీ గురించి ఎప్పుడూ గొప్పగా భావించాడు, మాక్. 355 00:46:56,627 --> 00:46:57,836 అవును. 356 00:46:58,587 --> 00:47:00,422 నా గురించి అనుకున్నదానికంటే ఎక్కువగా. 357 00:47:02,049 --> 00:47:03,467 నాకు ఆ విషయం తెలుసు. 358 00:47:07,513 --> 00:47:08,764 ఆయన నన్ను ప్రేమించాడు. 359 00:47:10,766 --> 00:47:13,727 ప్రేమ... ప్రేమ ఒక విషయం. 360 00:47:16,021 --> 00:47:17,481 అవును, ప్రేమ చాలా సులభం. 361 00:47:19,108 --> 00:47:21,569 కానీ ఆయన నిన్ను ఆరాధించాడు. 362 00:47:24,405 --> 00:47:26,031 ఆయన నిన్ను ఆరాధించాడు. 363 00:47:30,661 --> 00:47:32,705 అవును. దానితో నాకు అసూయ కలిగింది. 364 00:47:35,791 --> 00:47:37,126 చాలా కోపం వచ్చింది. 365 00:47:38,711 --> 00:47:42,423 విపరీతమైన ఈర్ష్య కలిగింది. నాకు అన్నిటిపై విపరీతమైన కోపం... 366 00:47:45,467 --> 00:47:47,094 దేనిపైనో తెలియదు. 367 00:47:52,516 --> 00:47:54,435 ఒక గొప్ప ఆత్మ. 368 00:47:57,563 --> 00:48:00,232 గొప్ప ఆత్మ. 369 00:48:10,951 --> 00:48:13,662 ఆయనకు అది నాలో కనిపించలేదు. తెలుసా? 370 00:48:14,747 --> 00:48:16,999 ఆయన నావైపు చూసిన ప్రకారం, అది ఆయనకు 371 00:48:17,082 --> 00:48:19,877 నాలో కనిపించలేదని, నీలో కనిపించిందని చెప్పగలను. 372 00:48:19,960 --> 00:48:24,048 ఆనందంతో దాదాపు పోసేసుకున్నాడు, 373 00:48:24,131 --> 00:48:27,217 నీలో దాన్ని చాలా చూశాడు. 374 00:48:27,301 --> 00:48:28,761 చాలా. 375 00:48:33,849 --> 00:48:35,517 మాక్. 376 00:48:35,601 --> 00:48:37,394 మాక్. 377 00:48:42,900 --> 00:48:44,985 అయినా సరే, మనం ఇక్కడున్నాం. 378 00:48:46,695 --> 00:48:48,364 ముసలాయన కొడుకు 379 00:48:50,157 --> 00:48:51,784 ఇంకా అతని అభిమాన నల్లోడు. 380 00:48:54,453 --> 00:48:58,499 ఒకరు ఎంచుకున్నవాడు, మరొకరు అవమాన పడ్డవాడు. 381 00:49:01,001 --> 00:49:03,128 ఒకరికి ఆత్మ ఉంది, మరొకరికి లేదు. 382 00:49:16,642 --> 00:49:21,438 మీ నల్లవాళ్ల సమాజానికి వ్యతిరేకంగా 383 00:49:21,522 --> 00:49:23,357 మాటల్లో చెప్పలేని పనులు చేశాను. 384 00:49:25,025 --> 00:49:28,779 నల్లవాళ్లు వేడుకోవడం విన్నాను, 385 00:49:30,781 --> 00:49:33,867 అరవడం, విలపించడాలు విన్నాను 386 00:49:35,994 --> 00:49:38,330 ఒక రకంగా ఏ మనిషీ, 387 00:49:38,414 --> 00:49:41,625 లూసిఫర్‌తో కలిసి నృత్యం చేస్తే తప్ప, నాతో పోటీ పడలేరు. 388 00:49:43,335 --> 00:49:45,546 కానీ నిన్నిది అడగాలి, మాక్. 389 00:49:46,672 --> 00:49:48,298 మా నాన్న నీలో కనుగొన్న ఆత్మలా 390 00:49:49,383 --> 00:49:54,513 ఎంతమంది నల్లవాళ్లలో మా నాన్న కనుగొని ఉంటాడని భావిస్తావు? 391 00:50:00,102 --> 00:50:01,979 ఇంకా దాన్ని చూసి... 392 00:50:05,107 --> 00:50:07,776 ఆయన ఏం తేడా తీసుకొచ్చారు? 393 00:50:08,569 --> 00:50:11,155 నీకు తెలుసు కదా, వెలుగు లేనప్పుడు, 394 00:50:13,866 --> 00:50:16,285 కేవలం నీడ మాత్రమే ఉంటుంది, 395 00:50:17,578 --> 00:50:21,165 ద్వేషంతో ఎప్పుడూ నడిచే 396 00:50:21,248 --> 00:50:24,293 మనిషి గుండె ఇచ్ఛకు మించి ఆ ఆత్మను 397 00:50:26,336 --> 00:50:27,504 దేనితోనూ పోల్చలేం. 398 00:50:35,429 --> 00:50:37,514 నివాళులు అర్పించడానికి వచ్చావుగా? 399 00:50:40,976 --> 00:50:42,352 ఆ పని చేశాను. 400 00:50:43,187 --> 00:50:44,646 మరి నీకు మర్యాద ఉందా? 401 00:50:53,363 --> 00:50:54,656 నాకుంది. 402 00:51:07,336 --> 00:51:08,545 మాక్? 403 00:51:13,258 --> 00:51:14,927 నువ్వు నమ్మవని నాకు తెలుసు, 404 00:51:15,010 --> 00:51:18,680 కానీ నుయ్యి విషయంలో 405 00:51:21,433 --> 00:51:22,935 నేను ఎప్పుడూ బాధ పడ్డాను. 406 00:51:28,440 --> 00:51:31,068 కానీ నువ్వు చాలా బాగా కొనసాగుతున్నట్లు ఉన్నావు. 407 00:51:31,985 --> 00:51:33,153 అవునా? 408 00:51:33,737 --> 00:51:35,239 చుట్టూ తిరగడం, ఇంకా... 409 00:51:36,824 --> 00:51:39,117 నేను ఓ సహాయం కోరవచ్చా? 410 00:51:39,201 --> 00:51:41,119 ఒక విస్కీ ఇవ్వు. 411 00:51:42,037 --> 00:51:45,165 తెలియదు, పాత నేస్తం కోసం అనుకో. 412 00:51:49,670 --> 00:51:51,088 నీ ఇష్టం. 413 00:55:41,026 --> 00:55:42,736 నేను వెళ్లి రంపం తెస్తాను. 414 00:55:42,819 --> 00:55:45,280 వద్దు, వద్దు, వద్దు. ఉండు. 415 00:55:46,615 --> 00:55:47,657 కూర్చో. 416 00:56:43,046 --> 00:56:46,591 ద అండర్‌గ్రౌండ్ రైల్‌రోడ్ 417 00:59:10,193 --> 00:59:12,195 ఉపశీర్షికలు అనువదించినది కృష్ణమోహన్ తంగిరాల 418 00:59:12,279 --> 00:59:14,281 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల