1 00:01:18,809 --> 00:01:23,146 అధ్యాయం ఐదు 2 00:01:23,230 --> 00:01:27,984 టెన్నెస్సీ 3 00:01:28,068 --> 00:01:32,823 ఎక్సోడస్ 4 00:01:49,130 --> 00:01:52,050 నేను ఆ అంగాన్ని దారుణంగా మానభంగం చేస్తాను. 5 00:01:59,182 --> 00:02:00,976 బోగీపై నాకు సాయం చెయ్, హోమర్. 6 00:02:02,352 --> 00:02:03,436 ఆ చెత్త ఆపు. 7 00:02:16,700 --> 00:02:17,576 అతను తినడం లేదు. 8 00:02:19,703 --> 00:02:22,622 అది తినదు, అది తినదు. 9 00:02:31,131 --> 00:02:32,924 ఇది చెరోకీల భూమిగా ఉండేది. 10 00:02:35,760 --> 00:02:37,888 కన్నీళ్లు, చావుల ట్రయల్. 11 00:02:39,973 --> 00:02:41,975 మా నాన్న ఇక్కడికి ఓసారి వచ్చారు. 12 00:02:42,517 --> 00:02:44,519 అప్పట్లో ఇది అడవి అని చెప్పారు. 13 00:02:45,478 --> 00:02:49,024 ఆయన తిరిగి వచ్చేసరికి, ఇదంతా సెటిలర్లు తుడిచేశారు. 14 00:02:49,107 --> 00:02:50,150 సరే... 15 00:02:51,568 --> 00:02:53,111 ఇపుడు రెట్టింపు నాశనమైంది. 16 00:02:55,196 --> 00:02:56,489 అది ఎలా మొదలైంది? 17 00:02:58,074 --> 00:03:01,036 నా అంచనా, మెరుపు దాడి కావచ్చు. 18 00:03:02,412 --> 00:03:04,789 -అంతేనా, హోమర్? -అవును, సర్. 19 00:03:06,124 --> 00:03:08,919 దేవుడికి కోపం వచ్చేలా వాళ్లు ఏదైనా చేసుండచ్చు. 20 00:03:09,002 --> 00:03:12,422 లేదు. ఒక్క నిప్పురవ్వతో మొత్తం తుడుచుకుపోయంది. 21 00:03:14,674 --> 00:03:15,759 కేవలం ఒక నిప్పురవ్వ. 22 00:03:17,761 --> 00:03:21,389 నేను సమాధి నుంచి వింటున్నాను 23 00:03:23,350 --> 00:03:26,978 ఆ సమాధి ఊళలు వేసింది 24 00:03:29,397 --> 00:03:32,776 అక్కడ ఎవరూ లేరు 25 00:03:34,611 --> 00:03:37,656 నాకు జవాబు ఇచ్చేందుకు 26 00:03:39,407 --> 00:03:43,036 దేవుడా, నేను జవాబివ్వాలి 27 00:03:44,537 --> 00:03:47,248 నాకు నేనుగా 28 00:05:46,034 --> 00:05:47,118 జాస్పర్. 29 00:05:49,829 --> 00:05:50,830 హేయ్. 30 00:05:52,540 --> 00:05:53,541 జాస్పర్. 31 00:05:59,756 --> 00:06:01,341 నా మాట వింటున్నావని తెలుసు. 32 00:06:10,350 --> 00:06:11,684 అదుగో విన్నావు. 33 00:06:15,063 --> 00:06:19,192 ఎప్పుడూ క్రిస్మస్ విందులలో ఉన్నట్లుగా ఎందుకు పాడతావు? 34 00:06:21,236 --> 00:06:23,113 నువ్వు తినాలి. 35 00:06:27,158 --> 00:06:30,370 తెలుసుకో, సూర్యుడు మన వెనుక ఉదయిస్తున్నాడు, 36 00:06:31,121 --> 00:06:34,374 ఈ సమయం అంతా మనం పశ్చిమానికి వెళుతున్నామని దాని అర్థం. 37 00:06:42,423 --> 00:06:45,468 జాస్పర్? జాస్పర్, దయచేసి నాతో మాట్లాడు. 38 00:06:46,427 --> 00:06:47,428 దయచేసి. 39 00:06:48,555 --> 00:06:51,891 నేను వెళుతున్నాను 40 00:06:54,060 --> 00:06:57,438 జోర్డాన్ నదికి 41 00:06:59,399 --> 00:07:05,363 నేను వెళుతున్నాను జోర్డాన్ నదికి 42 00:07:05,572 --> 00:07:06,614 హల్లెలూయా. 43 00:07:06,698 --> 00:07:11,327 నేను వెళుతున్నానని చెప్పు 44 00:07:12,412 --> 00:07:15,415 జోర్డాన్ నదికి 45 00:07:17,333 --> 00:07:22,422 నేను వెళుతున్నాను జోర్డాన్ నదికి 46 00:07:22,505 --> 00:07:24,340 ఈ రోజులలో ఒకనాడు 47 00:08:07,467 --> 00:08:10,511 హోమర్. దారి ఇవ్వు. 48 00:08:40,416 --> 00:08:42,252 నిన్ను ఉత్తర కేరోలైనాలో 49 00:08:42,335 --> 00:08:45,255 ఎలా పట్టుకున్నానని నీకింకా దురదగా ఉంది? 50 00:08:47,173 --> 00:08:49,259 -లేదు. -లేదా? 51 00:08:49,926 --> 00:08:52,303 కానీ నాకు చెప్పాలనే దురద నీకే ఉన్నట్లుంది. 52 00:08:54,347 --> 00:08:57,141 నిజం ఏంటంటే, నువ్వొక ఆశ్చర్యం. 53 00:08:58,351 --> 00:09:01,646 దక్షిణ వర్జీనియాలో ఒక నిర్మూలనవాదిని చట్టం పట్టుకుంది, 54 00:09:01,729 --> 00:09:07,318 అతను ఇక్కడ ఎక్కడో ఒక స్టేషన్ గురించి ప్రస్తావించాడు, పర్వత ప్రాంతంలో. 55 00:09:07,402 --> 00:09:10,280 అందుకే, ఈ ప్రాంతం సందర్శించాలని నిర్ణయించుకున్నా, 56 00:09:10,363 --> 00:09:13,574 భారీ కుట్ర గురించి మెరుగ్గా అర్థం చేసుకోవడానికి. 57 00:09:13,658 --> 00:09:16,744 నేను వచ్చీ రాగానే నిన్ను కనుగొన్నాను. 58 00:09:22,500 --> 00:09:23,751 అంటే, ఇది అదృష్టమా? 59 00:09:26,713 --> 00:09:30,466 ఇంకా ఈ ప్రదేశం అంతటా అర్నాల్డ్ రిడ్జ్‌వే గురించి మాట్లాడతారు, 60 00:09:31,801 --> 00:09:36,014 గొప్ప బానిసలను పట్టేవాడు, కొంత మేర దేవుని వరం ఉన్నవాడు. 61 00:09:36,097 --> 00:09:39,726 నీకు ఇది మాత్రం ఖచ్చితం నిన్ను తప్పకుండా పట్టుకునేవాడిని... 62 00:09:42,020 --> 00:09:45,231 ఇప్పుడో అప్పుడో, నీ శవం కుళ్లిపోయే లోపు. 63 00:09:46,858 --> 00:09:48,735 మా అమ్మను కూడా అలాగే పట్టుకున్నావా? 64 00:09:58,077 --> 00:09:59,203 హోమర్. 65 00:10:01,831 --> 00:10:05,835 దాని పేరు ఏంటి? రాండాల్ ఇంటి బయట ఉండేదిగా? 66 00:10:08,087 --> 00:10:09,172 లవీ? 67 00:10:10,048 --> 00:10:11,299 లవీ నా? 68 00:10:13,009 --> 00:10:14,552 -అవును, లవీ, సర్. -లవీ. 69 00:10:16,095 --> 00:10:18,181 టెరాన్స్ రాండాల్ గురించి ఓ విషయం... 70 00:10:19,557 --> 00:10:23,811 అతనో జంతువు, కానీ అతనికి అలంకృత ఊహ ఉంది. 71 00:10:26,105 --> 00:10:28,358 తాజాగా నిర్మించిన మూడు ఉరికంబాలు, 72 00:10:28,941 --> 00:10:30,401 మీ ముగ్గురికి తలా ఒకటి. 73 00:10:32,278 --> 00:10:35,114 ఇంకా, మేము ప్రధాన రోడ్డుకు వచ్చేసరికి, 74 00:10:36,491 --> 00:10:38,910 లవీ వేలాడడం చూశాము, 75 00:10:40,536 --> 00:10:44,707 పక్కటెముక గుండా కడ్డీ గుచ్చి వేలాడేశారు. 76 00:10:50,797 --> 00:10:54,717 కొన్ని గంటల తర్వాత, మేము బయల్దేరాక, నాకు శబ్దం వినిపించింది. 77 00:10:55,385 --> 00:10:57,929 అది ఇంటి నుంచి అని అనుకున్నాను, కానీ కాదు. 78 00:11:00,098 --> 00:11:03,893 కాదు. అది ఆ ఉరికంబాలకు వేలాడుతున్న దానినుంచి వచ్చింది. 79 00:11:06,521 --> 00:11:07,939 ఆమె ఇంకా బతికేఉంది. 80 00:11:10,233 --> 00:11:11,234 లవీ. 81 00:11:12,235 --> 00:11:15,530 తను అక్కడ రెండు రోజులుగా... ఉన్నానని చెప్పింది. 82 00:11:17,240 --> 00:11:20,201 కాళ్లు మెలి తిరుగుతున్నాయి, శరీరం కదులుతోంది. 83 00:11:22,161 --> 00:11:23,287 రెండు రోజులు. 84 00:11:31,254 --> 00:11:32,255 రెండు పూర్తి రోజులు. 85 00:11:53,651 --> 00:11:54,861 అటు వెళ్లండి, మీరంతా. 86 00:12:05,455 --> 00:12:06,581 రండి! 87 00:13:02,845 --> 00:13:04,347 -వద్దు! వద్దు! -రా! 88 00:13:04,889 --> 00:13:08,184 -వద్దు! వద్దు! వద్దు. వద్దు! -రా! 89 00:13:08,601 --> 00:13:12,522 వద్దు! వద్దు, వద్దు! వద్దు! 90 00:13:12,605 --> 00:13:15,608 సరే. సరే. ఆగు. 91 00:13:21,113 --> 00:13:23,241 సరే. సరే. 92 00:13:28,412 --> 00:13:29,622 అదీ పిల్ల. 93 00:13:43,302 --> 00:13:47,098 నా బాధను తగ్గించాలి 94 00:13:49,809 --> 00:13:52,353 నదీ తీరం చేరువన 95 00:13:53,229 --> 00:13:55,815 నదీ తీరం చేరువన 96 00:13:57,275 --> 00:13:59,944 నదీ తీరం చేరువన 97 00:14:01,279 --> 00:14:02,530 ఆయుధాలు దించు! 98 00:14:02,613 --> 00:14:07,702 నా బాధను తగ్గించాలి నదీ తీరం చేరువన 99 00:14:07,785 --> 00:14:08,995 ఏం తీసుకొచ్చావు? 100 00:14:09,370 --> 00:14:13,749 యుద్ధంపై ఇక అధ్యయనం లేదు 101 00:14:15,084 --> 00:14:19,338 ఇకపై యుద్ధాన్ని నేను అధ్యయనం చేయను 102 00:14:19,422 --> 00:14:20,631 లోడ్ చెయ్. 103 00:14:20,715 --> 00:14:22,508 యుద్ధంపై అధ్యయనం చేయను 104 00:14:23,342 --> 00:14:28,139 ఇకపై యుద్ధాన్ని అధ్యయనం చేయను 105 00:14:29,599 --> 00:14:32,685 ఇకపై యుద్ధాన్ని నేను అధ్యయనం చేయను 106 00:14:33,769 --> 00:14:36,272 యుద్ధాన్ని అధ్యయనం చేయను 107 00:14:37,440 --> 00:14:41,527 యుద్ధంపై అధ్యయనం చేయను 108 00:15:18,939 --> 00:15:20,149 కదలండి! 109 00:16:50,114 --> 00:16:51,282 అదీ పిల్ల. 110 00:16:59,999 --> 00:17:01,208 ఓహ్, ఛ! 111 00:17:25,649 --> 00:17:28,152 లేదు! వద్దు! 112 00:17:29,820 --> 00:17:31,030 ఇక ఆపు! 113 00:17:49,048 --> 00:17:50,174 వద్దు! 114 00:17:57,139 --> 00:17:58,349 వద్దు! 115 00:18:14,782 --> 00:18:17,910 ఆ మాటలు నేను విన్నాను 116 00:18:20,287 --> 00:18:23,457 ఆ మాటలు నన్ను పిలుస్తున్నాయి 117 00:18:26,126 --> 00:18:29,255 అక్కడ ఎవరూ లేరు 118 00:18:31,465 --> 00:18:34,552 నాకు జవాబిచ్చేందుకు 119 00:18:36,679 --> 00:18:40,099 ప్రభూ, నేను జవాబివ్వాలి 120 00:18:40,933 --> 00:18:41,767 ఓక్రా? 121 00:18:41,851 --> 00:18:43,769 నాకు నేను 122 00:18:45,688 --> 00:18:47,398 సమాధి నుంచి విన్నాను... 123 00:18:47,481 --> 00:18:49,024 పాత ఆయా అప్పట్లో... 124 00:18:49,900 --> 00:18:51,569 ఇంకా ఆ సమాధి... 125 00:18:55,489 --> 00:18:58,284 మా పాత ఆయా ఓక్రాను పెంచేది... 126 00:18:59,702 --> 00:19:00,995 మా నాన్న కోసం. 127 00:19:01,912 --> 00:19:03,622 ఆయన ఎక్కువ పొందగలిగేవాడు కాడు. 128 00:19:04,790 --> 00:19:06,876 నా కోసం వాటినంత పట్టించుకోలేదు. 129 00:19:08,502 --> 00:19:09,712 అవి చాలా సన్నగా ఉంటాయి. 130 00:19:11,338 --> 00:19:15,926 ఇప్పటికీ, అది దృఢమైన మొక్క. ఇంకా అక్కడుంది. 131 00:19:17,052 --> 00:19:21,974 ఏడాదిలో ఎంత తడి, పొడి అయినా సరే, ఎప్పుడూ నిలుస్తుంది. 132 00:19:25,477 --> 00:19:26,520 ఓక్రానా? 133 00:19:28,439 --> 00:19:29,732 అలానే అనిపిస్తుంది. 134 00:19:33,944 --> 00:19:36,822 టెన్నెస్సీ శపించబడింది! 135 00:19:39,199 --> 00:19:40,826 కన్నీళ్లు, చావుల కేంద్రం? 136 00:19:46,457 --> 00:19:49,293 మనం మార్గం మార్చకపోతే అది మనమే అవుతాం. 137 00:19:51,003 --> 00:19:56,216 వెళుతూ ఉండాలి, మనం ఆకలితో చస్తాం. అదంతా దేనికి? నీ హింసాత్మక ఆత్మకా? 138 00:19:57,051 --> 00:19:59,637 బోస్‌మన్, నోరు జారడం నీకు ప్రయోజనం కాదు. 139 00:20:00,012 --> 00:20:01,305 కాస్త తిండి తిను. 140 00:20:05,267 --> 00:20:09,021 ఆ ముసలోడు ఈల వేస్తే, నువ్వు పరిగెడుతుంటావు! 141 00:20:09,897 --> 00:20:12,024 తిను. తినమని చెప్పాను. 142 00:20:18,739 --> 00:20:20,366 ఆ చెత్తను నాకు దూరంగా ఉంచు. 143 00:20:23,827 --> 00:20:24,703 హోమర్. 144 00:20:26,288 --> 00:20:27,915 కూర్చో. కూర్చో! 145 00:20:37,257 --> 00:20:40,135 ఇవాళ ఆమెకు చైన్లను విప్పింది అతనే. 146 00:20:41,261 --> 00:20:43,764 ఆమెపై అత్యాచారం చేసే ఉద్దేశ్యంతో, సర్. 147 00:20:50,729 --> 00:20:51,981 బుడత వెధవ. 148 00:20:53,482 --> 00:20:56,735 ఇక, నాకు నేను ఓదార్పు ఇచ్చుకునే హక్కుంది! నాకు అవసరాలుంటాయి! 149 00:21:03,367 --> 00:21:05,035 సరే, నేనొక్కడినే మిగిలాను! 150 00:21:05,577 --> 00:21:09,206 నేను వెళ్లినప్పుడు హోమర్ ఒకడే చేయాలి! తనకి ఖచ్చితంగా నచ్చుతుంది. 151 00:21:10,749 --> 00:21:13,919 గొప్ప ఆత్మను నమ్మకపోవడంతోనే అలాంటి మాటలన్నీ. 152 00:21:15,671 --> 00:21:17,423 గొప్ప ఆత్మకు నీపై నమ్మకం లేదు! 153 00:21:20,009 --> 00:21:22,511 వద్దు. వద్దు, ప్లీజ్! 154 00:21:29,018 --> 00:21:32,604 ఆ మాటలు నన్ను పిలుస్తున్నాయి 155 00:21:34,106 --> 00:21:37,651 అక్కడ ఎవరూ లేరు 156 00:21:38,861 --> 00:21:42,072 నాకు జవాబు ఇచ్చేందుకు 157 00:21:42,906 --> 00:21:46,201 దేవుడా, నేను జవాబివ్వాలి 158 00:21:47,494 --> 00:21:50,372 నాకు నేను 159 00:21:53,917 --> 00:21:57,921 నేను సమాధి నుంచి విన్నాను 160 00:21:59,965 --> 00:22:03,552 సమాధి ఊళలు వేస్తోంది 161 00:22:06,013 --> 00:22:09,433 అక్కడ ఎవరూ లేరు 162 00:22:10,976 --> 00:22:14,146 నాకు జవాబు ఇచ్చేందుకు 163 00:22:16,148 --> 00:22:19,318 ప్రభూ, నేను జవాబివ్వాలి 164 00:22:21,195 --> 00:22:23,655 నాకు నేను 165 00:22:25,949 --> 00:22:29,119 నేను మాటలు విన్నాను 166 00:22:31,080 --> 00:22:35,292 మాటలు నన్ను పిలుస్తున్నాయి 167 00:22:36,627 --> 00:22:39,880 అక్కడ ఎవరూ లేరు 168 00:22:41,256 --> 00:22:43,884 నాకు జవాబు ఇచ్చేందుకు 169 00:22:44,927 --> 00:22:48,222 ప్రభూ, నేను జవాబివ్వాలి 170 00:22:49,348 --> 00:22:52,017 నాకు నేను 171 00:22:53,310 --> 00:22:56,688 నేను ఆ మాటలు విన్నాను 172 00:22:57,481 --> 00:23:01,318 ఆ మాటలు నన్ను పిలుస్తున్నాయి 173 00:23:02,569 --> 00:23:05,864 అక్కడ ఎవరూ లేరు 174 00:23:07,157 --> 00:23:10,119 నాకు జవాబు ఇచ్చేందుకు 175 00:23:11,328 --> 00:23:14,832 ప్రభూ, నేను జవాబివ్వాలి 176 00:23:16,083 --> 00:23:19,336 నాకు నేను 177 00:24:10,137 --> 00:24:11,305 జాస్పర్? 178 00:24:16,852 --> 00:24:19,771 నాతో మాట్లాడవని తెలుసు, కానీ నేను నీతో మాట్లాడతాను. 179 00:24:20,981 --> 00:24:22,858 నువ్వు చేయాల్సింది వినడమే. 180 00:24:26,069 --> 00:24:27,196 లేదా మానెయ్. 181 00:24:27,613 --> 00:24:30,115 నేను శ్రద్ధ పెట్టేలా నీ కీర్తనలలో ఒకటి పాడు. 182 00:24:33,577 --> 00:24:36,496 టెన్నెస్సీ తెల్లవాళ్లు జరగబోయే నాశనానికి అర్హులు. 183 00:24:38,457 --> 00:24:43,378 కానీ న్యాయం అనేది ఒకటి ఉందా, నాకు ఎప్పుడైనా జరుగుతుందా? 184 00:24:46,381 --> 00:24:48,425 అసలు శిక్ష పడాల్సింది అమ్మకే. 185 00:24:49,843 --> 00:24:52,846 వదిలి వెళ్లినందుకు. కనీసం, వాడిని నాపై వదిలేసినందుకు. 186 00:24:56,934 --> 00:24:58,435 ఆమె నాకు ఇచ్చినదదే. 187 00:25:01,063 --> 00:25:05,192 మేము భూమిలో భాగం కాదు. భాగం పోయింది, కానీ తనింకా ఉన్నాడు. 188 00:25:16,245 --> 00:25:17,412 అమ్మా, అక్కడున్నావా? 189 00:25:19,873 --> 00:25:21,583 నువ్వు ఉన్నావని నాకు తెలుసు. 190 00:25:21,667 --> 00:25:24,544 పైన ఎంచక్కా, మంచి కాలం గడుపుతున్నావు. 191 00:25:27,130 --> 00:25:28,548 కానీ మనం ఎప్పుడైనా కలిస్తే, 192 00:25:29,967 --> 00:25:33,220 నీ ముఖం మీదే కొడతాను. అది మాత్రం ఖాయం. 193 00:25:37,724 --> 00:25:38,976 హేయ్, లవీ. 194 00:25:42,020 --> 00:25:43,689 ఏం చేస్తున్నావు, పిల్లా? 195 00:25:46,233 --> 00:25:47,943 జరిగినదానికి నన్ను క్షమించు. 196 00:25:49,611 --> 00:25:53,448 ఎక్కడో బతికుంటావని తెలుసు. కిందకు నన్ను చూస్తూ ఉంటావు. 197 00:25:58,245 --> 00:25:59,705 నిన్ను మిస్ అవుతున్నాను. 198 00:26:05,585 --> 00:26:06,753 సీజర్... 199 00:26:11,800 --> 00:26:15,220 నేను వెనక్కు వెళితే, అన్ని పనులు వేరేలా చేస్తాను. 200 00:26:17,389 --> 00:26:18,932 కానీ నీకా విషయం తెలిసుండచ్చు. 201 00:26:20,017 --> 00:26:22,394 ఒక రోజున, నిన్ను మళ్లీ కలుస్తాను 202 00:26:22,477 --> 00:26:24,479 ఇంకా దానిని సరి చేస్తాను. 203 00:26:30,152 --> 00:26:31,028 గ్రేస్. 204 00:26:31,486 --> 00:26:34,448 నువ్వు దృఢం. నాకంటే దృఢమైనదానివి. 205 00:26:35,407 --> 00:26:37,576 నువ్వు ఏ బోగీకి కట్టబడలేదు 206 00:26:38,493 --> 00:26:39,911 నువ్వు స్వేచ్ఛ గలదానివి. 207 00:26:43,790 --> 00:26:48,628 "తీసుకునేవాడు సంతోషంగా ఉంటాడు, 208 00:26:50,380 --> 00:26:53,633 "నీ చిన్న పిల్లలను రాళ్లకు దూరంగా ఉంచాలి." 209 00:26:58,472 --> 00:27:01,183 ప్రభువును స్తుతించు, నీకు మాటలు కరువయ్యాయి. 210 00:27:25,040 --> 00:27:26,249 ఎక్కడి నుంచి వచ్చావు? 211 00:27:32,589 --> 00:27:34,049 ఫ్లోరిడా నుంచి వచ్చాను. 212 00:27:36,718 --> 00:27:38,220 అక్కడ నువ్వు ఏం చేశావు? 213 00:27:39,221 --> 00:27:41,348 ఏం అనుకుంటున్నావు? పండ్లు ఏరతాను. 214 00:27:42,849 --> 00:27:46,186 ఏరేవాడివా? ఆ ఎండి వేలాడే చేతులతోనా? 215 00:27:52,692 --> 00:27:55,487 జాస్పర్, నీకు కుటుంబం ఉందా? 216 00:27:56,863 --> 00:27:58,281 నిన్ను ఎలా పట్టుకున్నారు? 217 00:28:00,367 --> 00:28:02,828 టెన్నెస్సీ వరకూ పారిపోగలిగాను. 218 00:28:03,620 --> 00:28:06,706 తన పాంట్రీలో ఆహారం చోరీ చేస్తుంటే నన్ను పట్టుకున్నారు. 219 00:28:07,541 --> 00:28:10,419 జాస్పర్, ఈ సమయమంతా మనం మాట్లాడుకుని ఉండాల్సింది. 220 00:28:10,502 --> 00:28:12,921 నీకు పిచ్చి అని నేను అనుకుంటున్నాను. 221 00:28:17,968 --> 00:28:19,970 పిచ్చి నీకే, కోరా. 222 00:28:21,763 --> 00:28:26,476 నువ్వు పారిపోయిన ప్రతిసారి, అదే ఫలితం. నీకు పిచ్చి లేదా వెర్రి అయ్యుండాలి. 223 00:28:36,486 --> 00:28:39,739 -నువ్వు ఎందుకు తినవు? -దాంతో ప్రయోజనమేంటి? 224 00:28:42,033 --> 00:28:45,036 ఆరోగ్యం కోసమా, దేని కోసం తిన్నావు? 225 00:28:46,663 --> 00:28:48,081 తిరిగి ఇంటికి చేరడానికా? 226 00:28:50,375 --> 00:28:52,711 మనం చావుకు దగ్గర పడుతున్నాం. 227 00:28:54,087 --> 00:28:56,173 ఇదంతా పోయాక ఏం మిగులుతుంది? 228 00:28:57,382 --> 00:29:00,218 గాలికి పోయే నల్లని బూడిద. 229 00:29:08,602 --> 00:29:09,853 నీది లోతైన స్వభావం. 230 00:29:12,397 --> 00:29:14,941 -నువ్వు ఆశ వదిలేశావు. -నేను వదలలేదు. 231 00:29:17,777 --> 00:29:19,404 నేను స్వేచ్ఛగా ఉన్నాను. 232 00:29:21,615 --> 00:29:23,783 ఎవరూ నన్ను తాకలేరు. 233 00:32:03,485 --> 00:32:04,861 -బాస్, చూడండి. -హోమర్! 234 00:32:06,279 --> 00:32:08,114 నువ్వు అవి ఏవీ తాకకు! 235 00:32:09,366 --> 00:32:10,575 అది కింద పెట్టు. 236 00:32:29,803 --> 00:32:31,471 అతను నీతో ఎంతకాలంగా ఉన్నాడు? 237 00:32:32,222 --> 00:32:33,473 వాడిని కొనుక్కున్నా... 238 00:32:35,850 --> 00:32:40,522 అట్లాంటాలో అప్పు సెటిల్ చేసుకునే ప్రయత్నంలో ఉన్న ఓ కసాయి దగ్గర. 239 00:32:43,108 --> 00:32:44,567 అతనికి 5 డాలర్లు ఇచ్చాను. 240 00:32:47,070 --> 00:32:50,448 పిల్లాడిలో ఉన్న ఏదో వైఖరి నాకు నచ్చింది. 241 00:32:53,827 --> 00:32:55,036 ఎందుకో తెలియదు. 242 00:32:56,538 --> 00:32:58,998 నా జీవితంలో ముందెన్నడూ బానిసకు యజమాని కాను. 243 00:33:01,000 --> 00:33:03,545 అది నాకు గిట్టదని నా ఆలోచన. 244 00:33:05,755 --> 00:33:06,756 అందుకే... 245 00:33:07,882 --> 00:33:10,719 మరుసటి రోజే విముక్తి పత్రాలను తీసుకున్నాను. 246 00:33:12,512 --> 00:33:14,055 తనను పంపేసే ప్రయత్నం చేశా... 247 00:33:15,473 --> 00:33:17,016 కానీ వాడే నా వెనుక వచ్చాడు. 248 00:33:18,393 --> 00:33:21,312 కాలం గడుస్తుంటే, మళ్లీ తిరిగొచ్చాడు. 249 00:33:25,567 --> 00:33:28,611 సరే, అనుకున్నా, నా నుంచి, 250 00:33:29,529 --> 00:33:32,198 ప్రపంచం పై ఏదైనా నేర్చుకుంటాడని. 251 00:33:32,907 --> 00:33:34,451 ప్రయోజనం కనుగొన్నాడని. 252 00:33:36,077 --> 00:33:38,329 రాత్రంతా తనను తానే కట్టేసుకునేలా చేస్తావా? 253 00:33:39,080 --> 00:33:40,081 ఓహో, అదీ. 254 00:33:41,708 --> 00:33:44,836 తను నిద్ర పోవాలంటే అదొక్కటే దారి అన్నాడు. 255 00:33:52,802 --> 00:33:54,053 యెల్లో ఫీవర్. 256 00:33:59,809 --> 00:34:01,644 మెరుపుతో ఇదంతా మొదలైందా? 257 00:34:02,645 --> 00:34:06,024 ఈ మంటలు మెరుపు దాడిలో మొదలు కాలేదు. 258 00:34:06,107 --> 00:34:08,860 నేను నీకు ఓ పెద్ద కథ చెప్పాను అంతే. 259 00:34:10,987 --> 00:34:14,240 లేదు, టెన్నెస్సీ తగలబడుతోంది 260 00:34:15,325 --> 00:34:17,869 కారణం పిచ్చి సెటిలర్లు... 261 00:34:18,995 --> 00:34:21,873 దానిని రూపుమాపేందుకు మంట పెట్టారు. 262 00:34:25,877 --> 00:34:27,504 నువ్వుందులో నిపుణుడివి, కదా? 263 00:34:30,590 --> 00:34:31,758 నేను అదే అంటాను. 264 00:34:33,009 --> 00:34:34,093 నేనిక్కడి వాడినే. 265 00:34:42,185 --> 00:34:43,353 నాతో రా. 266 00:35:02,038 --> 00:35:03,039 జాస్పర్? 267 00:35:03,581 --> 00:35:06,084 హోమర్, జాస్పర్ ఎక్కడ? 268 00:35:08,002 --> 00:35:09,128 జాస్పర్! 269 00:35:11,381 --> 00:35:15,093 వెళ్లు, చెట్లలో చూడు. పరిగెట్టు! జాస్పర్! 270 00:35:17,595 --> 00:35:20,056 -జాస్పర్! -జాస్పర్! 271 00:35:21,474 --> 00:35:22,767 జాస్పర్! 272 00:35:24,894 --> 00:35:26,062 జాస్పర్! 273 00:35:31,526 --> 00:35:33,111 పారిపోయే ధైర్యం చేయకు! 274 00:35:39,117 --> 00:35:40,201 జాస్పర్! 275 00:35:50,295 --> 00:35:51,629 అందుకు సమయం లేదు! 276 00:35:55,717 --> 00:35:57,051 ఆయన నిన్ను చూస్తాడు, 277 00:35:58,803 --> 00:36:00,305 నువ్వేం చేశావో చూస్తాడు. 278 00:36:01,764 --> 00:36:05,894 ఆయన నిన్ను చూస్తాడు, ఇంకా నువ్వేం చేశావో చూస్తాడు. 279 00:36:07,979 --> 00:36:11,774 ఆయన నిన్ను చూస్తాడు, ఇంకా నువ్వేం చేశావో చూస్తాడు. 280 00:36:17,947 --> 00:36:22,535 ఆయన నిన్ను చూస్తాడు, ఇంకా నువ్వేం చేశావో చూస్తాడు. 281 00:37:08,998 --> 00:37:10,625 ఇందాక అక్కడ జరిగినది... 282 00:37:11,960 --> 00:37:15,546 అది నా తప్పు. నువ్వేమీ భయపడద్దని చెబుతున్నాను. 283 00:37:23,262 --> 00:37:24,889 బోస్‌మన్ ఇకపై లేడు. 284 00:37:28,351 --> 00:37:30,895 ఇక, హోమర్, 285 00:37:34,190 --> 00:37:35,775 నువ్వు, నేనే ఉన్నాము. 286 00:37:38,611 --> 00:37:40,571 నీకు మరింత బాధ్యత ఉంది. 287 00:37:42,407 --> 00:37:45,118 నువ్వు దృఢంగా ఉండాలి, నాలాగా. 288 00:37:47,036 --> 00:37:49,747 జాగ్రత్తగా పరిశీలించాలి, నాలాగా. 289 00:37:51,249 --> 00:37:52,792 నీ పని పట్ల గర్వపడు. 290 00:37:57,088 --> 00:38:00,842 ఒకరి బాధ్యతలను చేపట్టి 291 00:38:00,925 --> 00:38:03,845 నిర్వహించడంలో ఓ వ్యక్తి సంతోషం వెతుక్కోవాలి. 292 00:38:06,097 --> 00:38:07,140 అలాగే. 293 00:38:09,726 --> 00:38:11,144 మనం ఒకరినొకరు నమ్ముతాం. 294 00:38:12,937 --> 00:38:16,149 మనం... ఒకే లాంటి స్వభావం పంచుకుంటాం. 295 00:38:18,776 --> 00:38:20,486 నువ్వు వ్యక్తిగా ఎదగాలి. 296 00:38:25,158 --> 00:38:26,159 సరే, సర్. 297 00:38:30,788 --> 00:38:31,831 మంచిది... 298 00:38:33,750 --> 00:38:34,751 బాగుంది. 299 00:38:36,002 --> 00:38:39,922 మనం ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. అది మంచి విషయం. 300 00:38:46,846 --> 00:38:48,389 కానివ్వు. నీ కోసం. 301 00:38:57,148 --> 00:38:58,149 మంచిది. 302 00:40:34,787 --> 00:40:35,788 తిను. 303 00:40:55,391 --> 00:40:56,434 కానివ్వు. 304 00:40:59,687 --> 00:41:01,063 కృతజ్ఞత లేకుండా ఉండకు. 305 00:41:28,799 --> 00:41:29,800 నువ్వు... 306 00:41:31,594 --> 00:41:34,639 కృతజ్ఞత లేని మహిళ. తింటావా లేదా? 307 00:41:35,306 --> 00:41:37,433 తిను. నువ్వు వాటిని తింటావు. 308 00:42:05,211 --> 00:42:06,295 నువ్వు! 309 00:42:08,172 --> 00:42:09,423 హేయ్, నువ్వు బత... 310 00:42:11,968 --> 00:42:12,969 బతకాలని అనుకుంటావా? 311 00:42:13,761 --> 00:42:16,222 తాళంచెవులు! హోమర్! 312 00:42:21,727 --> 00:42:24,981 నీకు అది నచ్చిందా? నా వైపు చూడు. 313 00:42:25,773 --> 00:42:28,943 నచ్చిందా? చూద్దాం. 314 00:42:29,610 --> 00:42:33,322 రా! వెనక్కు తిరుగు! 315 00:42:37,118 --> 00:42:42,206 చలి నిన్ను మింగేయడం నేను చూడాలి. 316 00:42:43,791 --> 00:42:47,044 నీ నరాలలో ప్రాణం గడ్డకట్టాలి. 317 00:42:51,424 --> 00:42:53,968 మంట ప్రేరేపించడం. 318 00:43:03,811 --> 00:43:05,229 నేను చూస్తాను అంతే. 319 00:43:10,818 --> 00:43:12,278 చూస్తాను అంతే. 320 00:43:15,823 --> 00:43:16,991 నేను చూస్తాను. 321 00:43:21,746 --> 00:43:23,122 కూర్చుని చూస్తా. 322 00:43:40,598 --> 00:43:41,849 నిన్ను చూస్తాను. 323 00:43:48,689 --> 00:43:49,899 ఛ. 324 00:43:50,399 --> 00:43:51,692 నిన్ను చూస్తాను. 325 00:43:57,740 --> 00:43:59,033 దిక్కుమాలిన చలి. 326 00:43:59,116 --> 00:44:00,659 గొప్ప ఆత్మ. 327 00:44:02,161 --> 00:44:04,622 గొప్ప దిక్కుమాలిన ఆత్మ. 328 00:44:06,165 --> 00:44:10,169 అబ్బా ఛ. ఛత్. ఛ. 329 00:44:11,796 --> 00:44:13,631 గొప్ప ఆత్మ. 330 00:44:14,423 --> 00:44:16,050 గొప్ప ఆత్మ. 331 00:44:17,301 --> 00:44:19,011 అబ్బా ఛ, నిన్ను... 332 00:44:25,351 --> 00:44:27,186 వెలుగు. వెలుగు. 333 00:44:51,335 --> 00:44:52,586 అక్కడ ఉండు. 334 00:45:07,852 --> 00:45:09,520 ఆమెపై కన్నేసి ఉంచు, హోమర్. 335 00:45:52,813 --> 00:45:53,981 హోమర్! 336 00:45:54,982 --> 00:45:56,317 దాన్ని పట్టాను. 337 00:46:20,716 --> 00:46:21,842 అభినందనలు, బాస్. 338 00:46:32,353 --> 00:46:33,562 బాస్! 339 00:46:38,067 --> 00:46:39,193 కోరా! 340 00:46:41,570 --> 00:46:44,532 -హోమర్, జాస్పర్‌ను చూడు! -సరే, సర్. 341 00:46:48,410 --> 00:46:49,495 కోరా! 342 00:50:29,298 --> 00:50:32,092 చాలు! అంత తేలిక అనుకున్నావా? 343 00:50:42,436 --> 00:50:46,607 ఇటు రా. నీకు కావాల్సినది ఇదేనా? 344 00:50:47,191 --> 00:50:48,776 అదంత తేలిక కాదు. 345 00:50:51,236 --> 00:50:52,237 అది అంత... 346 00:50:52,821 --> 00:50:55,741 అది అంత తేలికేమీ కాదు. 347 00:51:17,429 --> 00:51:19,848 -హోమర్! -బాస్. 348 00:51:19,932 --> 00:51:21,934 -హోమర్! -బాస్. 349 00:51:24,269 --> 00:51:25,729 జాస్పర్, అతను... 350 00:51:46,667 --> 00:51:50,170 -ఇద్దరినీ కలిపి కట్టెయ్. -కానీ, సర్, జాస్పర్ చనిపోయాడు. 351 00:51:51,630 --> 00:51:56,093 మరి ఇది తను కూడా చావడానికి సిద్ధమే అనుకుంటోంది, అందుకే... 352 00:51:56,176 --> 00:51:59,054 -ఇద్దరినీ కలుపుదాం. -వద్దు! వద్దు! వద్దు! 353 00:52:00,514 --> 00:52:04,351 వద్దు! వద్దు! వద్దు! వద్దు, వద్దు! 354 00:52:08,230 --> 00:52:09,314 -వద్దు! -తాళంచెవులు! 355 00:52:34,381 --> 00:52:36,091 నన్ను క్షమించండి. 356 00:52:39,887 --> 00:52:41,680 క్షమించండి. 357 00:52:46,226 --> 00:52:49,771 నేనెప్పుడూ మళ్లీ పారిపోను. మళ్లీ పారిపోను. 358 00:52:49,855 --> 00:52:52,441 మళ్లీ పారిపోను. మీకు మాట ఇస్తున్నాను. 359 00:53:01,950 --> 00:53:03,076 నా కట్లు విప్పండి! 360 00:53:04,745 --> 00:53:06,997 నా కట్లు విప్పండి! 361 00:53:07,664 --> 00:53:09,583 నా కట్లు విప్పండి! 362 00:53:16,423 --> 00:53:17,925 అమ్మా! 363 00:53:18,675 --> 00:53:22,888 -నా కట్లు విప్పండి! -అమ్మా, నా కట్లు విప్పు! 364 00:53:27,392 --> 00:53:29,645 -ప్లీజ్. -ఆమె ఎక్కడుంది? 365 00:53:31,563 --> 00:53:32,648 అమ్మా? 366 00:53:34,566 --> 00:53:37,194 -నన్ను క్షమించండి! -కట్లు విప్పాలా? 367 00:53:37,903 --> 00:53:39,696 అమ్మ వద్దని చెప్పింది! 368 00:53:41,198 --> 00:53:42,407 వద్దు! 369 00:53:44,660 --> 00:53:45,953 కట్లు విప్పాలా? 370 00:53:48,956 --> 00:53:49,998 వద్దు! 371 00:58:33,031 --> 00:58:37,285 నేను నా పొడవాటి తెల్ల వస్త్రం లాగుతాను 372 00:58:38,036 --> 00:58:39,704 నదీ తీరం చేరువలో 373 00:58:39,788 --> 00:58:41,831 ద అండర్‌గ్రౌండ్ రైల్‌రోడ్ 374 00:58:41,915 --> 00:58:44,000 నదీ తీరం చేరువలో 375 00:58:44,709 --> 00:58:46,920 నదీ తీరం చేరువలో 376 00:58:47,796 --> 00:58:51,132 నేను నా పొడవాటి తెల్ల వస్త్రం లాగుతాను 377 00:58:51,758 --> 00:58:53,760 నదీ తీరం చేరువలో 378 00:58:55,220 --> 00:58:59,975 యుద్ధాన్ని అధ్యయనం చేయను 379 00:59:00,725 --> 00:59:04,104 నేను ఇక యుద్ధాన్ని అధ్యయనం చేయను 380 00:59:05,355 --> 00:59:07,691 యుద్ధాన్ని అధ్యయనం చేయను 381 00:59:08,733 --> 00:59:13,738 ఇక యుద్ధాన్ని అధ్యయనం చేయను 382 00:59:14,572 --> 00:59:17,742 నేను ఇక యుద్ధాన్ని అధ్యయనం చేయను 383 00:59:19,327 --> 00:59:21,454 యుద్ధాన్ని అధ్యయనం చేయను 384 00:59:22,580 --> 00:59:26,876 నేను ఇక యుద్ధాన్ని అధ్యయనం చేయను 385 01:01:05,767 --> 01:01:07,769 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 386 01:01:07,852 --> 01:01:09,854 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల