1 00:00:27,549 --> 00:00:29,301 మేము బాగానే ఉన్నాం, అమ్మా. 2 00:00:33,513 --> 00:00:35,474 దీనిపై నువ్వు బాధపడే పని లేదు. 3 00:00:40,729 --> 00:00:42,731 ఎమ్మా జేన్ రిడ్జ్‌వే 1793-1816 4 00:00:48,195 --> 00:00:52,324 షెడ్‌లో ఆ పెద్ద రేక్ పై నేను పడిపోవడం నీకు గుర్తుందా? 5 00:00:54,868 --> 00:00:57,120 అంతకు ముందెప్పుడూ నా రక్తం చూసుకోలేదు. 6 00:00:59,080 --> 00:01:00,665 నేను మొద్దుబారిపోయాను. 7 00:01:12,385 --> 00:01:13,678 నేను... 8 00:01:16,223 --> 00:01:17,933 నాకు రక్తం కారుతుంటే 9 00:01:18,934 --> 00:01:20,644 నాకు ఏదో అనిపించింది. 10 00:01:21,394 --> 00:01:25,232 ఇలాంటిదే అతను ఎప్పుడూ మాట్లాడతాడు. 11 00:01:26,441 --> 00:01:27,901 ఆత్మ. 12 00:01:29,820 --> 00:01:31,196 కానీ, అప్పుడు, 13 00:01:32,447 --> 00:01:35,033 అది ఎక్కువసేపు నిలవలేదు. అది నాతో ఉండలేదు. 14 00:01:43,625 --> 00:01:46,086 నాలో నేను దాన్ని మళ్లీ కనుగొనకపోతే? 15 00:01:50,757 --> 00:01:54,177 ఒకవేళ నాలో అది అతనికి కనిపించకపోతే? 16 00:02:36,219 --> 00:02:39,848 అధ్యాయం నాలుగు 17 00:02:39,931 --> 00:02:43,894 ద గ్రేట్ స్పిరిట్ 18 00:03:36,821 --> 00:03:37,948 నేను... 19 00:03:39,407 --> 00:03:45,372 ఊళ్లో ఆ రైతులు నీ గురించి మళ్లీ మాట్లాడుకోవడం విన్నాను. 20 00:03:47,707 --> 00:03:50,794 అస్తవ్యస్తంగా ఉంటూ, స్వేచ్ఛవాదుల నియామకం చేస్తున్నావట. 21 00:04:00,136 --> 00:04:02,514 ఇనుము ఎప్పుడూ ఇనుమే. 22 00:04:02,597 --> 00:04:05,058 ఒక మనిషి పని చేస్తే, 23 00:04:05,141 --> 00:04:07,519 ఆత్మ అతనితో, అతనిలోనే ఉంటుంది. 24 00:04:07,602 --> 00:04:09,813 కానీ నీకు అది ఎలా తెలుసు... 25 00:04:13,024 --> 00:04:13,900 ధన్యవాదాలు. 26 00:04:14,484 --> 00:04:15,777 వద్దు, ధన్యవాదాలు. 27 00:04:26,788 --> 00:04:30,709 ఆత్మ వాళ్లతో ఉందని మీకెలా తెలుసు? 28 00:04:32,711 --> 00:04:36,172 గొప్ప ఆత్మ అన్నిటి గుండా ప్రయాణిస్తుంది. 29 00:04:36,256 --> 00:04:38,675 భూమి, ఆకాశం, అన్నిటి గుండా. 30 00:04:39,884 --> 00:04:41,928 అది మన అందరినీ కలుపుతుంది. 31 00:04:42,387 --> 00:04:44,014 ఇప్పుడు, నీకిది చెప్పాను. 32 00:04:49,019 --> 00:04:51,646 నువ్వు దాన్ని చూడలేకపోతే, 33 00:04:53,982 --> 00:04:55,900 అది అక్కడ ఉందని ఎలా తెలుస్తుంది? 34 00:04:57,819 --> 00:04:59,404 నీకు అది కనిపించదు. 35 00:05:00,655 --> 00:05:02,157 దానిని అనుభూతి చెందాలి. 36 00:05:04,701 --> 00:05:06,870 అది నాలో ఉందనే 37 00:05:07,537 --> 00:05:09,748 భావన నాకు కలుగకపోతే? 38 00:05:09,831 --> 00:05:11,332 అప్పుడు ఏమవుతుంది? 39 00:05:18,131 --> 00:05:20,175 కలుగుతుంది, బిడ్డా. నీకు కలుగుతుంది. 40 00:05:23,553 --> 00:05:25,472 అన్నీ తగిన సమయంలో జరుగుతాయి. 41 00:05:40,737 --> 00:05:41,738 ఆర్నాల్డ్. 42 00:05:44,407 --> 00:05:46,659 ఇటువైపు వచ్చి, ఈ లింక్స్ పూర్తి చెయ్. 43 00:05:49,037 --> 00:05:51,039 మంట పెడుతూ ఎవరుంటారు? 44 00:05:51,831 --> 00:05:54,417 నా కుర్రాళ్లు ఇపుడు తగిన శక్తి గలవారని తెలిసింది. 45 00:05:55,877 --> 00:05:57,253 భారీ మాక్. 46 00:05:58,880 --> 00:06:01,132 వేగంగా ఎదుగుతున్నాడు, కుర్రాడు. 47 00:06:02,759 --> 00:06:05,595 నీ తండ్రి కంటే పెద్దవాడివి అవుతావని పందెం కడతాను. 48 00:06:08,098 --> 00:06:10,308 కానివ్వు. అటు వెళ్లు. 49 00:06:23,279 --> 00:06:26,366 కానివ్వు, ఇప్పుడు, తీసుకో. 50 00:06:27,867 --> 00:06:29,244 నేను అది నాశనం చేస్తే? 51 00:06:30,578 --> 00:06:33,998 ఈ భూమి ద్రవ అగ్నియే రక్తం. 52 00:06:34,207 --> 00:06:38,378 దానిని గౌరవించు, ఇంకా ఈ ఇనుప ప్రయోజనం కోసం అది నీకు సహాయపడుతుంది. 53 00:07:17,625 --> 00:07:20,086 పాఠం నేర్చావు, బాబూ. మళ్లీ ప్రయత్నించు. 54 00:09:37,181 --> 00:09:39,475 -మాక్? -మి. ఆర్నాల్డ్? 55 00:09:43,229 --> 00:09:45,481 బయట ఇక్కడేం చేస్తున్నావు, బాబూ? 56 00:09:45,565 --> 00:09:47,442 ఏమీ లేదు, సర్. 57 00:09:48,609 --> 00:09:50,862 ఏమీ లేనట్లు నాకు కనిపించడం లేదు. 58 00:09:53,281 --> 00:09:54,741 ఇటు రా, ఇక. 59 00:09:56,326 --> 00:09:58,286 అక్కడ నీ చేతుల్లో ఏముంది? 60 00:10:18,431 --> 00:10:20,391 మంటతో ఆడుకోవడం ప్రమాదకరం. 61 00:10:22,310 --> 00:10:26,397 నాకు తెలుసు, సర్, కానీ నేను ఆత్మను చూడాలి. 62 00:10:28,566 --> 00:10:30,234 ఇప్పుడు అదేంటి? 63 00:10:30,318 --> 00:10:33,571 గొప్ప ఆత్మ. నేను దానిని చూడాలి. 64 00:10:33,654 --> 00:10:36,157 ఎప్పుడూ మీ నాన్న చెప్పినట్లుగానా? 65 00:10:36,240 --> 00:10:38,159 అది నాలో ఉందా అని చూడాలి. 66 00:10:40,161 --> 00:10:41,454 అంటే... 67 00:10:42,955 --> 00:10:45,958 అది నీకు నచ్చిందని భూమికి మంట పెట్టడం 68 00:10:46,042 --> 00:10:47,710 సరైన పని అని భావిస్తున్నావా? 69 00:10:47,794 --> 00:10:49,295 లేదు, సర్. 70 00:10:50,338 --> 00:10:52,382 వీటితో నువ్వు చేస్తున్నది అదేగా? 71 00:10:56,469 --> 00:10:58,012 నాకు చూపించు. 72 00:11:00,473 --> 00:11:02,850 వీటితో ఏం చేస్తున్నావో నాకు చూపించు. 73 00:11:24,956 --> 00:11:26,999 దేనికి బాధగా ఉన్నావు? 74 00:11:27,083 --> 00:11:28,209 అదీ... 75 00:11:30,586 --> 00:11:32,630 నేను మంటను వెలిగించి ఉంచాలనుకుంటున్నా 76 00:11:33,589 --> 00:11:36,551 కింద వరకూ వెళ్లిపోయి ఆత్మను చూపగలిగేలా 77 00:11:36,634 --> 00:11:38,302 అది వెలుగుతూ ఉండాలి. 78 00:11:43,933 --> 00:11:47,812 అలా ఎందుకంటే నువ్వు ఆత్మను నీ నుంచి బయటకు పంపుతున్నావు. 79 00:11:54,610 --> 00:11:59,449 నువ్వు మంటను వెలిగించి ఉంచి, అది వెలుగుతూ ఉండాలని ఆశించలేవు. 80 00:12:00,908 --> 00:12:02,743 నువ్వు అలా చేస్తూ ఉండాలి. 81 00:12:02,827 --> 00:12:05,246 నీ సొంత ఆత్మతో దాన్ని రక్షించాలి. 82 00:12:05,329 --> 00:12:09,459 అలా నువ్వు గొప్పదైన, నిజమైన ఆత్మను చూపగలుగుతావు. 83 00:13:32,583 --> 00:13:36,420 అది చికిత్స చేస్తున్నప్పుడు ఎముకను నిటారుగా ఉంచుతుంది. 84 00:13:37,797 --> 00:13:39,799 ఒకవేళ అది పని చేయకపోతే? 85 00:13:39,882 --> 00:13:42,385 ఇక, ఇప్పుడు ఊరుకో, మాక్, దృఢంగా ఉండు. 86 00:13:43,636 --> 00:13:44,720 ఇప్పుడు, 87 00:13:46,514 --> 00:13:48,182 నువ్వు భయపడకు, కుర్ర మాక్. 88 00:13:48,808 --> 00:13:52,562 గొప్ప ఆత్మ అగ్నిలో నిమగ్నమై, 89 00:13:52,645 --> 00:13:55,648 సరిగ్గా నీలోకి ప్రవహిస్తుంది. 90 00:13:56,440 --> 00:13:57,984 నీకు అది తెలియడం లేదా? 91 00:13:58,651 --> 00:14:00,486 అవును, సర్, తెలుస్తోంది. 92 00:14:02,363 --> 00:14:03,447 ఆర్నాల్డ్, 93 00:14:04,907 --> 00:14:07,285 నేను నిన్ను నేరుగా అడుగుతున్నా, 94 00:14:08,411 --> 00:14:10,830 ఇంట్లో నా కోసం ఎందుకు ఎదురుచూడలేదు? 95 00:14:49,327 --> 00:14:51,162 అతనికి కోపం వచ్చింది, ఎమ్. 96 00:14:54,665 --> 00:15:00,046 బాగా మండిపోాయాడు, అది నన్ను దహించింది. 97 00:15:07,595 --> 00:15:12,475 మన పిల్లాడు ఆత్మ చెప్పేది వినడం కాకుండా 98 00:15:12,558 --> 00:15:14,852 ఆత్మను చేతుల్లోకి తీసుకోవాలనుకున్నాడు. 99 00:15:19,690 --> 00:15:22,276 అతనికి నేర్పాల్సింది నేనో కాదో నాకు తెలియదు. 100 00:15:27,448 --> 00:15:31,869 నువ్వు ఉంచిన ఆత్మ నాలో ఎంత మిగిలిందో ఆ దేవుడికే తెలుసు. 101 00:15:39,418 --> 00:15:41,337 అది ఎంత ఖరీదుతో? 102 00:15:47,051 --> 00:15:49,762 దాని ఖరీదు ఎంత, ఈ ఆత్మేనా? 103 00:15:57,937 --> 00:15:59,563 ఎంత ఖరీదుతో? 104 00:17:19,435 --> 00:17:21,270 దాని చెల్లింపు మీరెలా గుర్తిస్తారు? 105 00:17:22,813 --> 00:17:25,149 అది మా నాన్న బాకీలో చేర్చండి. 106 00:17:26,317 --> 00:17:29,320 లేదు, సర్, అలా కుదరదు. 107 00:17:30,196 --> 00:17:34,325 మీరు కోటు అప్పుగా తీసుకోవాలంటే మీ నాన్న ఇక్కడకు రావాలి. 108 00:17:45,461 --> 00:17:48,589 ఇక్కడ చూడండి, వెంటనే, ఈ చెత్త క్యాండీ సంగతి ఏంటి? 109 00:18:40,516 --> 00:18:45,646 సరే, కుర్రాళ్లు, మనం ఏది తీసుకోవాలి? 110 00:18:46,564 --> 00:18:50,276 జెరామియా లేకా హేస్టీ? 111 00:18:52,528 --> 00:18:55,030 ఎవరు పెద్ద బహుమతి తెస్తే వాళ్లే. 112 00:18:55,114 --> 00:18:58,284 అందుకు ఆమెన్. అది జెరామియానే. 113 00:19:02,329 --> 00:19:05,082 దాదాపు 40 మైళ్ల దక్షిణం వరకు ఈ ఆస్తి అంతా 114 00:19:05,165 --> 00:19:07,084 రెనాల్డ్ ప్లాంటేషన్‌దే. 115 00:19:08,460 --> 00:19:11,714 యజమాని అతని భార్యను అమ్మేశాక గత వారం తప్పించుకున్నా, 116 00:19:11,797 --> 00:19:13,966 అప్పటి నుంచి కనిపించలేదు. 117 00:19:15,217 --> 00:19:18,929 మనం భార్యను కలుద్దాం అన్నాను. అతనెక్కడ దాగున్నాడో ఆమెకు తెలుసు. 118 00:19:19,013 --> 00:19:21,140 సరే, అవును ఇంకా కాదు. 119 00:19:21,223 --> 00:19:24,727 మన ముఖంపైనే అబద్ధమాడుతారు, కానీ మనం చేసేది అదే. 120 00:19:24,810 --> 00:19:29,523 నేను చుట్టూరా అడిగాను, తెలియలేదు కానీ వెళ్లిన చోటు ఒకటే 121 00:19:29,607 --> 00:19:34,194 అందుకే రోడ్డు పక్కన పొలంలో మనం దాక్కోని, 122 00:19:35,070 --> 00:19:36,947 అది మన కోసం వచ్చేవరకు వేచి ఉందాం. 123 00:19:37,406 --> 00:19:39,867 -నాకు బాగానే ఉంది. -తనెళ్లే చోటు నాకు తెలుసు. 124 00:19:39,950 --> 00:19:41,201 నిన్ను ఎవరు అడిగారు? 125 00:19:41,285 --> 00:19:45,247 సరే. ఊరుకోండి. ఊరుకోండి. 126 00:19:50,586 --> 00:19:51,837 కూర్చో. 127 00:19:59,762 --> 00:20:01,138 సరే, సర్. 128 00:20:03,724 --> 00:20:06,393 ఇతర నల్లవాళ్లలా నాకీ భూమి గురించి తెలుసు. 129 00:20:06,477 --> 00:20:08,103 నేనిక్కడే పెరిగాను. 130 00:20:09,313 --> 00:20:14,068 టెంపుల్టన్ భూమిలో ఓ అడవి భాగం ఉంది, చాలా దట్టమైనది. 131 00:20:15,194 --> 00:20:18,197 మీరు ఎక్కడ వెతకాలో తెలిస్తే నల్లవాళ్లను వెతకడం తేలిక. 132 00:20:25,454 --> 00:20:26,830 నిన్ను చూసుకో. 133 00:20:28,415 --> 00:20:31,919 ఇక, నా మాట విను, కుర్రాడా, నువ్వు బాగా వింటావు. 134 00:20:35,506 --> 00:20:36,966 నువ్వు మాకు చూపిస్తే, 135 00:20:38,550 --> 00:20:41,345 -నీకు వాటా ఇస్తాను. -వాటా ఇస్తావు, బొంగేం కాదూ! 136 00:20:41,428 --> 00:20:43,931 పెద్ద బహుమతి, జెంటిల్మెన్, చాలా జరగాలి. 137 00:20:46,141 --> 00:20:50,354 అది అమెరికా అత్యవసరం. అవకాశాల భూమి. 138 00:20:52,314 --> 00:20:54,984 ఈ ప్రవక్త ఇక్కడ ఏం చేయగలడో చూద్దాం. 139 00:20:58,904 --> 00:21:00,406 అది ఓ గుక్క వెయ్. 140 00:21:02,992 --> 00:21:04,410 అలాగే. 141 00:22:54,353 --> 00:22:57,231 ఇది సరి అవుతుంది. మొత్తం అంతా సరవుతుంది. 142 00:23:03,570 --> 00:23:04,530 ప్లీజ్. 143 00:23:05,989 --> 00:23:07,241 ప్లీజ్, సర్. 144 00:23:09,034 --> 00:23:11,120 దయచేసి నా కొడుకును గాయపరచద్దు, సర్. 145 00:23:13,122 --> 00:23:14,873 ప్లీజ్. 146 00:23:15,457 --> 00:23:17,042 ప్లీజ్, సర్. 147 00:23:17,126 --> 00:23:18,752 ఈ బిడ్డ. 148 00:23:19,044 --> 00:23:20,796 నన్ను తీసుకుని, బిడ్డను వదలండి. 149 00:23:29,805 --> 00:23:31,807 బిడ్డ మీద దయ చూపండి. 150 00:23:33,433 --> 00:23:35,060 నా కొడుకును వదిలేయండి. 151 00:23:37,020 --> 00:23:40,399 దయచేసి, దేవుడా, వీడిని రక్షించు. 152 00:23:51,118 --> 00:23:52,494 నేను వీడిని పట్టుకున్నా! 153 00:23:53,078 --> 00:23:54,454 నేను వాడిని పట్టుకున్నా! 154 00:23:55,122 --> 00:23:57,249 చాండ్లర్! వాడిని పట్టుకున్నా! 155 00:24:00,002 --> 00:24:01,253 వాడిని పట్టుకున్నా! 156 00:24:47,299 --> 00:24:49,134 ఇటు చూడండి, కుర్రాళ్లు. 157 00:24:49,968 --> 00:24:51,762 సహజమైన వేటగాడు. 158 00:24:56,099 --> 00:24:58,227 ఇప్పుడు జాగ్రత్త. 159 00:24:58,310 --> 00:25:01,688 ఇంత చిన్నప్పుడు అయితే, తేడా మర్చిపోవడం తేలిక. 160 00:25:06,443 --> 00:25:09,279 ఇక్కడ. ఇలా ఇవ్వు. 161 00:25:11,990 --> 00:25:13,492 ఇవ్వు. 162 00:25:14,368 --> 00:25:17,704 అంతే. ఇదుగో. 163 00:25:24,378 --> 00:25:26,838 బిడ్డను మీరు ఏం చేస్తారు? 164 00:25:27,839 --> 00:25:31,385 అమ్మేయడమే, దాని నాన్నలాగే. 165 00:25:34,763 --> 00:25:37,432 అతడిని "అది" అని అంటారేంటి? 166 00:25:41,144 --> 00:25:42,312 ఎందుకు కాకూడదు? 167 00:25:46,233 --> 00:25:48,402 కానివ్వు, తీసుకో, ఇక. 168 00:25:48,485 --> 00:25:50,070 మంచి పని చేశావు. 169 00:26:12,926 --> 00:26:15,137 మీకు ఓ విషయంలో సహాయం చేయనా? 170 00:26:22,936 --> 00:26:25,355 నీ క్యాండీ కోసం తిరిగొచ్చావా, బాబూ? 171 00:26:41,079 --> 00:26:42,039 సరే. 172 00:26:56,011 --> 00:26:59,973 భాగాలు, గుర్రపు లాడం కోసం ఇవాళ కొత్త ఆర్డర్ వచ్చింది, 173 00:27:00,057 --> 00:27:04,186 మనం చేసిన అన్నిటి కంటే నాలుగు రెట్లు పెద్దది. నాలుగు రెట్లు. 174 00:27:08,065 --> 00:27:12,861 బహుశా ఇది మనకు కొందరు బానిసలను కొనాల్సిన సమయం కావచ్చు. 175 00:27:14,279 --> 00:27:16,615 భారం తగ్గుతుంది. మనం భరించగలం. 176 00:27:16,948 --> 00:27:22,704 ఈ స్వేచ్ఛాజీవులను పెట్టుకునేకంటే తక్కువ ఖర్చు. 177 00:27:26,792 --> 00:27:29,086 ఇది ఎలాంటి కుటుంబమో నీకు తెలుసు. 178 00:27:29,169 --> 00:27:30,504 కానీ దానిపై ఆలోచించు. 179 00:27:32,089 --> 00:27:34,216 బహుశా అది నిజమైన గొప్ప ఆత్మ. 180 00:27:35,008 --> 00:27:39,930 నువ్వు స్వేచ్ఛగా ఉండాలని రాసుంటే, అప్పుడు నీకు స్వేచ్ఛ ఉన్నట్లే. 181 00:27:40,013 --> 00:27:44,142 ఒకవేళ నువ్వు వరుసల్లా ఉండాలంటే, నువ్వు నల్లవాడివే. 182 00:27:45,477 --> 00:27:49,106 ఆనీ ఇప్పుడే వండిన వంటను తింటూ, 183 00:27:49,189 --> 00:27:51,441 అక్కడ కూర్చుని అలా ఎలా అంటావు? 184 00:27:51,525 --> 00:27:54,611 అదే నా విలువైన పాయింట్, ఆనీ, ఇంకా సామ్యూల్, 185 00:27:55,946 --> 00:27:58,073 వాళ్ళు కష్టించి పని చేశారు, 186 00:27:58,156 --> 00:28:01,785 వాళ్లు స్వేచ్ఛను గడించారు. 187 00:28:01,868 --> 00:28:05,414 ఇప్పుడు, ఎవరైతే పారిపోయారో, 188 00:28:05,497 --> 00:28:07,457 వాళ్లు కుక్కలు. ప్రమాదకారులు. 189 00:28:08,083 --> 00:28:10,502 వాళ్లు చైన్లలో ఎందుకు ఉండరు? 190 00:28:13,505 --> 00:28:14,548 బిడ్డా, 191 00:28:15,424 --> 00:28:19,886 ప్రాణం ఉన్న ప్రతి జీవిలోను నిన్ను నువ్వు గుర్తించేలా ప్రయత్నించాలి. 192 00:28:19,970 --> 00:28:23,432 నువ్వు ప్రతి వ్యక్తిలోకి చూడాలి... 193 00:28:24,933 --> 00:28:26,476 ప్రతి వ్యక్తి 194 00:28:27,227 --> 00:28:29,604 అక్కడ నిన్ను నువ్వు వెతుక్కోవాలి. 195 00:28:32,441 --> 00:28:35,402 ఇలా నువ్వు ఆత్మను కనుగొనగలవు. 196 00:28:38,780 --> 00:28:40,323 మీ అమ్మ... 197 00:28:42,159 --> 00:28:43,368 ఆవిడ... 198 00:28:46,705 --> 00:28:48,999 నేను చెబుతున్నది నీకు అర్థమైందా? 199 00:28:50,876 --> 00:28:52,210 అవుననుకుంటా. 200 00:28:56,381 --> 00:28:57,549 అర్థమైంది. 201 00:29:01,928 --> 00:29:04,473 కాస్త పై తినేందుకు చక్కని సమయంలా ఉంది, ఔనా? 202 00:29:05,932 --> 00:29:09,144 -మీరు సిద్ధంగా ఉండి ఉండవచ్చు. -ఆనీ, మాకు నీ అర్హత లేదు. 203 00:29:10,145 --> 00:29:13,690 నేనలా అనుకోను, కానీ ఏమైనా నేను ఉండాలని భావిస్తాను. 204 00:29:14,232 --> 00:29:17,402 ఆర్నాల్డ్ గారి ఉత్తమత కోసం ఇక్కడే వదిలేశాను. 205 00:29:18,987 --> 00:29:21,740 ఆనీ, నేను ఒకటి అడగవచ్చా? 206 00:29:25,660 --> 00:29:27,162 చెప్పండి, సర్, మి. ఆర్నాల్డ్? 207 00:29:27,829 --> 00:29:29,456 -ధన్యవాదాలు. -అవును. 208 00:29:30,665 --> 00:29:32,959 నువ్వు స్వేచ్ఛా మహిళవు. ఔనా? 209 00:29:34,419 --> 00:29:36,755 సామ్యూల్ స్వేచ్ఛా జీవి. 210 00:29:36,838 --> 00:29:39,549 మాక్‌కు స్వేచ్ఛ ఉంది. 211 00:29:40,800 --> 00:29:44,095 మీ అందరికీ స్వేచ్ఛ ఉంది. ఇంకా... 212 00:29:45,931 --> 00:29:48,183 సంపాదిస్తావు, ఔనా? 213 00:29:50,560 --> 00:29:54,773 ఆ, అవును, మా గురించి అలాగే భావిస్తాను. 214 00:29:57,859 --> 00:30:01,238 మరి, అలా కాని నల్లవారిపై నువ్వు ఏమనుకుంటావు? 215 00:30:02,489 --> 00:30:03,949 -యజమానులకు... -అర్నాల్డ్. 216 00:30:04,032 --> 00:30:09,663 ...చేసే బాధ్యతల నుంచి ఎవరైతే పారిపోయారో, అలా అనుకో, కొందరు రాజకీయ నాయకుల కారణంగా, 217 00:30:09,955 --> 00:30:12,999 మీరు సంపాదించిన దానికి వారి హక్కులు బాకీ ఉన్నారు. 218 00:30:26,930 --> 00:30:29,224 నేను... నేను... 219 00:30:31,101 --> 00:30:35,188 -నేను పరిగణించేది... -ధన్యవాదాలు, ఆనీ. ధన్యవాాదాలు. 220 00:30:36,773 --> 00:30:38,066 అంతే చాలు. 221 00:30:38,149 --> 00:30:40,735 ఔను. ధన్యవాదాలు, ఆనీ. 222 00:30:57,294 --> 00:30:58,837 నువ్వు నా కొడుకువు... 223 00:31:02,799 --> 00:31:04,467 మీ అమ్మకు కొడుకువు. 224 00:31:08,471 --> 00:31:10,140 దయచేసి నా గుండె బద్దలుకొట్టకు. 225 00:34:09,068 --> 00:34:11,738 నీకు సహాయం కావాలా? 226 00:34:12,781 --> 00:34:14,449 పర్వాలేదు, థాంక్స్. 227 00:34:46,189 --> 00:34:47,482 ఇక్కడ. 228 00:34:48,483 --> 00:34:51,611 నీ కోసం కొత్త కోటు, నాన్నా. 229 00:34:51,694 --> 00:34:53,404 నాకోసం ఇది కొనుక్కున్నాను. 230 00:35:00,370 --> 00:35:02,789 దానిపై వెండి గుండీలు ఉన్నాయి. 231 00:35:02,872 --> 00:35:06,084 స్వచ్ఛమైన లోహం. తనిఖీ చేశాను. 232 00:35:13,049 --> 00:35:14,592 నాకు కోటు ఉంది. 233 00:35:17,262 --> 00:35:21,057 ఆనీ అరడజను సార్లు దాన్ని కుట్టింది, నాన్నా. 234 00:35:25,103 --> 00:35:27,063 అది నీకు ఇకపై తగదు. 235 00:35:33,403 --> 00:35:36,614 నాలాంటి మనుషులకు అంతటి ఫ్యాన్సీవి అవసరం లేదు. 236 00:35:36,698 --> 00:35:38,032 నువ్వే ఉంచుకోవచ్చుగా? 237 00:35:38,116 --> 00:35:40,869 ఇప్పటికే నాకు ఒకటి ఉంది, అచ్చం ఇలాంటిదే. 238 00:35:50,920 --> 00:35:53,006 సరే, నిన్ను చూసుకో, బాబూ. 239 00:35:56,217 --> 00:35:57,552 రెండు కోట్లు. 240 00:36:03,057 --> 00:36:05,018 అది చాలా చక్కని విషయం. 241 00:37:39,404 --> 00:37:45,326 ద అండర్‌గ్రౌండ్ రైల్‌రోడ్ 242 00:39:50,368 --> 00:39:52,370 ఉపశీర్షికలు అనువదించినదికర్త కృష్ణమోహన్ తంగిరాల 243 00:39:52,453 --> 00:39:54,455 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల