1 00:00:24,087 --> 00:00:25,839 అలా జరగకూడదు. 2 00:00:25,964 --> 00:00:28,049 క్షమించండి, మేడమ్, కానీ జరిగింది. 3 00:00:32,137 --> 00:00:34,264 నన్నిక్కడ ఇలా వదిలేయలేవు. 4 00:00:34,347 --> 00:00:38,018 స్టేషన్ ఏజెంట్ ఉంటారు. అది ఖచ్చితంగా చెప్తాను. 5 00:00:49,279 --> 00:00:52,199 మీకు ఇంకా ఇవ్వాలని ఉంది, మేడమ్, కానీ నా దగ్గరున్నది ఇదే. 6 00:00:52,282 --> 00:00:54,201 ఇది మీకు కొంతకాలం పనికొస్తుంది. 7 00:01:03,794 --> 00:01:05,462 ఎక్కడి నుంచి వచ్చారు, మిస్? 8 00:01:10,467 --> 00:01:11,510 జార్జియా. 9 00:01:13,303 --> 00:01:15,680 జార్జియా నుంచి చాలా దూరం వచ్చారు. 10 00:01:17,349 --> 00:01:19,100 మీరు చాలా దృఢమైన వారు. 11 00:01:30,028 --> 00:01:32,322 మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి, మిస్ కోరా. 12 00:01:55,095 --> 00:01:59,391 అధ్యాయం మూడు 13 00:01:59,474 --> 00:02:04,938 ఉత్తర కేరొలైనా 14 00:03:36,196 --> 00:03:37,614 అటు వెళ్లింది ఎవరు? 15 00:03:43,286 --> 00:03:45,080 ఈ స్టేషన్ మూసివేయబడింది. 16 00:03:52,295 --> 00:03:54,714 ట్రాక్ ఇక్కడ ముగియడం, నువ్వు చూసే ఉంటావు. 17 00:03:59,803 --> 00:04:02,973 నన్ను పట్టించుకున్నా, లేకున్నా నీకు తెలియాల్సిన 18 00:04:03,056 --> 00:04:04,933 విషయాలు కొన్ని ఉన్నాయి. 19 00:04:08,853 --> 00:04:10,939 స్టేషన్ ఏజెంట్ నువ్వేనా? 20 00:04:16,486 --> 00:04:17,862 అవును, కానీ... 21 00:04:18,905 --> 00:04:21,241 నేను ఇక ఏ ప్రయాణికులను అంగీకరించడం లేదు. 22 00:04:22,826 --> 00:04:26,329 ఎవరైనా వచ్చేవారి కోసం దీనిని వదిలేయడానికే నేను వచ్చాను. 23 00:04:26,705 --> 00:04:29,207 కానీ నేను ఉన్నా. నాకు సాయం చేయడం నీ బాధ్యత. 24 00:04:40,719 --> 00:04:42,220 నీ పేరు? 25 00:04:43,138 --> 00:04:44,514 కోరా రాండాల్. 26 00:04:45,515 --> 00:04:47,142 జార్జియా నుంచి. 27 00:04:47,225 --> 00:04:49,060 మా అమ్మ పేరు మేబెల్. 28 00:04:50,603 --> 00:04:52,480 నా ముందే వెళ్లిపోయింది. 29 00:04:53,690 --> 00:04:55,483 ఓ స్నేహితునితో పారిపోయాను. 30 00:04:55,567 --> 00:04:57,152 ఇద్దరు స్నేహితులు. 31 00:04:58,236 --> 00:05:00,363 అలాగా. మరి వాళ్లు ఎవరు? 32 00:05:02,407 --> 00:05:05,201 సీజర్, ఇంకా లవీ. 33 00:05:06,995 --> 00:05:10,623 భూగర్భంలో గ్రిఫిన్‌కు బయల్దేరాం, దక్షిణ కేరొలైనాలో. 34 00:05:17,505 --> 00:05:19,257 అక్కడే ఉండాల్సింది. 35 00:05:34,814 --> 00:05:36,149 మీ అమ్మ ఎక్కడుంది? 36 00:05:37,442 --> 00:05:39,944 ఆమె స్వేచ్ఛా మహిళా? నిన్ను తీసుకెళుతుందా? 37 00:05:55,085 --> 00:05:57,754 ఇక్కడ చాలా తాజా నీళ్లు, వెలుతురు ఉన్నాయి. 38 00:05:57,837 --> 00:05:59,839 అన్నిటికీ సామాగ్రి దాచాను. 39 00:06:01,341 --> 00:06:03,009 సాధ్యమైన వెంటనే కబురు పెడతా. 40 00:06:03,093 --> 00:06:04,969 నెల పట్టవచ్చు, ఎక్కువైనా పట్టవచ్చు. 41 00:06:05,053 --> 00:06:09,099 లేదు. నేనిక్కడ ఉండలేను, నా వల్ల కాదు. నేను ఉండలేను! 42 00:06:09,182 --> 00:06:11,851 ఇక్కడ నీకు చోటు లేదు, తెలిసిందా? 43 00:06:12,811 --> 00:06:14,562 వద్దు. వద్దు! 44 00:06:36,584 --> 00:06:38,086 మనం ఇలా చేస్తే, 45 00:06:39,254 --> 00:06:41,214 నేను నీ యజమానిని కాను, 46 00:06:41,297 --> 00:06:45,510 కానీ నా మాట నువ్వు పాటించాలి, నీకు అర్థమైందా? 47 00:07:20,378 --> 00:07:22,755 త్వరలో తెల్లవారుతుంది, 48 00:07:22,839 --> 00:07:25,633 కానీ నువ్వు ఇది చూడాలి. 49 00:07:39,230 --> 00:07:41,482 దీనిని వాళ్లు స్వేచ్ఛా ప్రయత్నం అంటారు. 50 00:07:42,775 --> 00:07:45,028 కానీ శరీరాలు నగరంలోకి దారి తీస్తాయి. 51 00:07:47,030 --> 00:07:48,740 కానీ అంత భయానకం ఎందుకు? 52 00:07:50,033 --> 00:07:52,827 ఒక సంకేతం. ఓ హెచ్చరిక. 53 00:07:53,411 --> 00:07:56,164 ఉత్తర కేరొలైనా నీగ్రోలను నిషే 54 00:07:57,415 --> 00:08:00,335 వాళ్లను అనుమతించరు, లేదా సహించరు. 55 00:08:02,712 --> 00:08:04,255 బానిసలను కూడానా? 56 00:08:04,339 --> 00:08:05,882 ప్రత్యేకించి బానిసలనే. 57 00:08:09,510 --> 00:08:12,430 క్రూరత్వంపై మనిషికి ఎంత సామర్ధ్యం అంటే... 58 00:08:14,224 --> 00:08:16,935 అతను తన కారణాన్ని న్యాయం అని నమ్మగలడు. 59 00:08:25,360 --> 00:08:27,195 మనం కొనసాగించాలి. 60 00:10:05,168 --> 00:10:06,169 ఇదేమైనా... 61 00:10:14,302 --> 00:10:15,762 నువ్వు వేచి ఉండాల్సిందే. 62 00:12:08,624 --> 00:12:10,001 మనం త్వరపడాలి. 63 00:13:39,257 --> 00:13:40,508 మార్టిన్? 64 00:13:42,718 --> 00:13:43,844 మార్టిన్? 65 00:13:43,928 --> 00:13:45,137 ఎథెల్? 66 00:13:48,224 --> 00:13:49,225 ఏంటి? 67 00:13:50,226 --> 00:13:52,645 నీకు చెప్పాల్సిన విషయం ఒకటుంది. 68 00:13:54,272 --> 00:13:56,148 నువ్వు నాకు చెప్పాల్సినది ఏంటి? 69 00:13:57,650 --> 00:13:59,694 నువ్వు నాకు చెప్పాల్సినది ఏంటి? 70 00:13:59,777 --> 00:14:02,363 నాకు మరో అవకాశం లేదు. కానీ... 71 00:14:02,446 --> 00:14:04,740 -నువ్వు చెప్పాల్సినదేంటి? -ప్లీజ్, ఎథెల్. 72 00:14:04,824 --> 00:14:07,159 -అదెక్కడ? ఎక్కడ పెట్టావు? -నెమ్మదించు. 73 00:14:07,243 --> 00:14:10,204 నెమ్మదించు. ఎథెల్, భయపెట్టేయగలవు. 74 00:14:25,761 --> 00:14:27,430 మన అందరినీ ప్రమాదంలో పడేశావు. 75 00:14:34,854 --> 00:14:36,355 త్వరపడమని చెప్పాను. 76 00:14:37,940 --> 00:14:42,445 ఎథెల్. ఆమెను అక్కడ చావు కోసం వదిలేయలేకపోయాను. 77 00:14:42,528 --> 00:14:45,489 అందుకే, ఆమెను ఇక్కడకు తెచ్చావా? ఆమెతో పాటు చావమనా? 78 00:14:45,573 --> 00:14:47,199 -అలాంటి పని చేయలేదు. -బయటకు పో. 79 00:14:47,283 --> 00:14:49,243 -అలాంటి పని చేయలేదు! -పో! 80 00:15:04,258 --> 00:15:07,428 గుర్తుంచుకో, నేను చెప్పినట్లే చెయ్. 81 00:15:10,264 --> 00:15:12,850 ఎథెల్? ఎథెల్. 82 00:15:14,060 --> 00:15:16,187 నాకు మరో దారి లేదు. 83 00:15:16,270 --> 00:15:18,147 నాకు మరో అవకాశం లేదు, ఎథెల్. 84 00:15:50,304 --> 00:15:52,056 రా, ఇటు వైపు. 85 00:16:20,376 --> 00:16:23,963 ఈ అటకపై దేనినీ నువ్వు కదపకుండా ఉండడం నీకు చాలా ముఖ్యం. 86 00:16:25,756 --> 00:16:29,510 మా పనమ్మాయి వెళ్లిపోయాక, నీకు రాత్రిళ్లు భోజనం తెస్తాను, 87 00:16:30,428 --> 00:16:33,347 నీ మలమూత్రాల కుండ కూడా ఖాళీ చేస్తాను. 88 00:16:34,557 --> 00:16:35,891 అమ్మాయా? 89 00:16:35,975 --> 00:16:38,227 ఇక్కడ నీగ్రోలు ఉండరని చెప్పావు. 90 00:16:38,310 --> 00:16:39,812 మీ స్థానం ఇప్పుడు ఐరిష్‌లది. 91 00:16:41,522 --> 00:16:44,984 వీళ్ళు తమకోసం తాము నేర్చుకుంటారని ఆశించలేము. 92 00:16:47,278 --> 00:16:48,320 మరి నీ భార్య? 93 00:16:49,613 --> 00:16:51,198 నా గురించి ఆమె చెప్పేస్తుందా? 94 00:16:51,282 --> 00:16:53,367 అయ్యో, లేదు. లేదు. లేదు. 95 00:16:54,535 --> 00:16:56,620 ప్రయత్నంలో చూశావు, 96 00:16:57,580 --> 00:17:00,875 వాళ్లు నిన్ను పట్టుకుంటే, మా అందరినీ ఉరి తీస్తారు. 97 00:17:05,212 --> 00:17:06,422 నన్ను క్షమించండి. 98 00:17:10,676 --> 00:17:12,928 నువ్వు నా ఘోర రహస్యానివి కావు. 99 00:17:17,433 --> 00:17:19,894 నిన్ను నమ్మడం తప్ప నాకు మరో మార్గం 100 00:17:28,986 --> 00:17:31,238 నాన్న ఫాల్స్ సీలింగ్ చేశాడు. 101 00:17:38,287 --> 00:17:41,165 నువ్వు ఆ పాకే చోటులోనే ఉండాలి 102 00:17:41,248 --> 00:17:44,919 నీకు నేను ఈ అటకపై ఉండేందుకు అనుమతి ఇస్తే తప్ప. 103 00:17:47,463 --> 00:17:51,175 గుర్తుంచుకో, గ్రేస్ నీకు చెబుతుంది. 104 00:17:57,223 --> 00:17:58,808 ఆహారం ఇటు వస్తుంది. 105 00:18:02,311 --> 00:18:04,438 నేను త్వరగా వచ్చాను... 106 00:18:05,648 --> 00:18:09,568 అందుకే, నీ రాక కోసం సిద్ధం చేసింది. 107 00:18:14,740 --> 00:18:16,158 అది అందుకో. 108 00:18:36,470 --> 00:18:38,514 నువ్వు ఇక్కడ పట్టవు. 109 00:18:40,391 --> 00:18:42,142 నేను ముందు వైపు నిద్రిస్తాను. 110 00:18:42,226 --> 00:18:44,603 నా నుంచి నువ్వు ఏదైనా పొందవచ్చు. 111 00:18:46,105 --> 00:18:47,648 "గ్రేస్ నీకు చెబుతుంది." 112 00:18:49,567 --> 00:18:51,026 గ్రేస్ నువ్వేనా? 113 00:18:56,407 --> 00:18:58,534 మలమూత్రాల కుండ నీ వెనుక ఉంది. 114 00:18:58,993 --> 00:19:02,037 దానిని రగ్గుతో కప్పాను, 115 00:19:02,121 --> 00:19:04,999 -ప్రత్యేకించి వేసవిలో. -వేసవిలోనా? 116 00:19:05,708 --> 00:19:07,334 -ఎంతకాలంగా నువ్విక్కడ... -ఆగు. 117 00:19:08,961 --> 00:19:10,170 అదే కదా? 118 00:19:12,006 --> 00:19:13,299 శబ్దం చేస్తుంది. 119 00:19:13,924 --> 00:19:15,342 అది గుర్తుంచుకో. 120 00:19:26,145 --> 00:19:27,605 ధన్యవాదాలు. 121 00:19:27,688 --> 00:19:29,148 అదేమీ బహుమతి కాదు. 122 00:19:29,231 --> 00:19:32,192 నేను చెట్టుకు వేళ్లాడుతూ నా కథ ముగియాలని అనుకోను. 123 00:20:15,402 --> 00:20:16,862 ఇటు వైపు రా. 124 00:20:18,781 --> 00:20:20,449 కిందకు ఇటు వైపు రా! 125 00:20:59,488 --> 00:21:01,740 నల్లవాళ్లు అయినా తినాలి, అందుకే... 126 00:21:04,410 --> 00:21:05,577 తీసుకో. 127 00:21:09,707 --> 00:21:10,749 ధన్యవాదాలు. 128 00:21:16,922 --> 00:21:18,215 నీకు ఆకలిగా లేదా? 129 00:21:20,592 --> 00:21:21,927 ఉంది, మేడమ్, ఆకలి ఉంది. 130 00:21:29,309 --> 00:21:30,894 మార్టిన్ గారు ఎక్కడ? 131 00:21:35,649 --> 00:21:37,192 ఆయన నిద్రపోతున్నారు. 132 00:21:44,825 --> 00:21:46,035 ధన్యవాదాలు. 133 00:21:47,077 --> 00:21:49,079 మార్టిన్ నిన్ను హెచ్చరించలేదేమో, 134 00:21:49,163 --> 00:21:52,249 మా ఇంటికి తరచుగా వచ్చే ఐరిష్ అమ్మాయి ఉంది. 135 00:21:53,375 --> 00:21:54,668 ఫియోనా. 136 00:21:56,128 --> 00:21:58,005 వాళ్లు అబద్ధాల కోరులు, తెలుసా? 137 00:21:59,214 --> 00:22:02,301 తను నీ మాట వింటే, బయటకు చెప్పి, మమ్మల్ని చంపేస్తుంది. 138 00:22:04,470 --> 00:22:05,888 సరే, మేడమ్. 139 00:22:08,474 --> 00:22:09,600 ఇంకా ఘోరం ఏంటంటే, 140 00:22:09,683 --> 00:22:12,644 మా అమ్మాయి, తన భర్త వేడుక కోసం వస్తున్నారు. 141 00:22:12,728 --> 00:22:15,272 మీరిక్కడ ఉన్నారని వాళ్లకు తెలియదు, అర్థమైందా? 142 00:22:18,192 --> 00:22:19,443 నాకు అర్థమైంది. 143 00:22:21,320 --> 00:22:23,489 బయటకు తీసుకెళ్లడానికి ఎంతకాలం పడుతుంది? 144 00:22:31,330 --> 00:22:33,290 నీ పిచ్చి... 145 00:22:36,085 --> 00:22:37,795 పిచ్చి పని. 146 00:22:42,633 --> 00:22:44,968 నువ్వు పైన ఉండగా, శబ్దం చేయకూడదు. 147 00:22:46,011 --> 00:22:49,264 చిన్న, ఒక్క శబ్దం కూడా రాకూడదు. 148 00:23:11,120 --> 00:23:14,873 చావులోనూ, ఓ ప్రభువా 149 00:23:14,957 --> 00:23:20,003 నాతో ఉండండి 150 00:23:26,969 --> 00:23:29,513 నేను ఉదయం ఎంతో శక్తితో నిద్ర లేచాను, 151 00:23:31,348 --> 00:23:35,352 ఇవాళ మనం అందరం, ఇక్కడ మరోసారి చేరతామని, 152 00:23:37,146 --> 00:23:39,648 మన సమాజం స్థాపిత ప్రదేశంలో, 153 00:23:39,731 --> 00:23:44,987 మన అదృష్టం, మన స్వచ్ఛతను వేడుక చేసుకోవడం కోసం. 154 00:23:46,446 --> 00:23:50,868 మన వీరోచిత రక్షకులకు ధన్యవాదాలు చెప్పి, వేడుక చేయడానికి. 155 00:23:51,869 --> 00:23:53,704 అందరూ చప్పట్లు కొట్టండి, అందరూ. 156 00:24:00,210 --> 00:24:03,755 ఇవాళ, మన కొత్త నియామకాన్ని ఆహ్వానించడం సంతోషం, 157 00:24:04,631 --> 00:24:08,135 మంచి కుటుంబం నుంచి యువకుడు, 158 00:24:08,218 --> 00:24:12,681 ఈ వారంలో నైట్ రైడర్స్ ర్యాంకులో చేరాడు. 159 00:24:13,515 --> 00:24:14,975 పైకి రండి, రిచర్ద్. 160 00:24:17,144 --> 00:24:19,897 వాళ్లను నిన్ను చూడనివ్వు. ఇటు రా. 161 00:24:19,980 --> 00:24:22,691 అదుగో వస్తున్నాడు. సిగ్గుపడొద్దు. 162 00:24:25,819 --> 00:24:28,822 -ఎలా ఉన్నావు, రిచర్డ్? -బాగున్నాను, సర్. 163 00:24:30,032 --> 00:24:32,242 బాగున్నా, అంతేనా? 164 00:24:32,326 --> 00:24:35,954 సరే, ఇప్పుడేంటో నీకు చెప్తాను, 165 00:24:36,038 --> 00:24:41,001 ఇక్కడ రిచర్డ్ చాలా బాగున్నాడు. 166 00:24:41,084 --> 00:24:44,922 ఆ, అవును, ఇప్పుడు, బాగుండడం కంటే చాలా ఎక్కువ. 167 00:24:58,268 --> 00:25:03,023 వినడానికి చెబుతున్నా, ఒక ఆవిరిఓడను రిచర్డ్ శోధిస్తున్నప్పుడు, 168 00:25:03,941 --> 00:25:06,693 ఈ సన్నాసి కింద దాక్కున్నట్లు గుర్తించాడు. 169 00:25:06,777 --> 00:25:09,404 దీని పేరు లువీసా. 170 00:25:10,864 --> 00:25:13,116 ఉత్తర కేరోలైనా పునర్‌వ్యవస్థీకరణతో 171 00:25:13,200 --> 00:25:16,828 ఏర్పడిన గందరగోళంలో ఈమె పారిపోయింది, 172 00:25:16,912 --> 00:25:21,792 మన వ్యవస్థలో ఉన్న తర్కం నుండి తప్పించుకోగలదని నమ్మింది. 173 00:25:23,085 --> 00:25:24,795 ఇప్పుడు, మరణం లేని చీకటిలో, 174 00:25:24,878 --> 00:25:29,132 రక్షణలేని, ఇంకా బలహీనంగా ఉన్న మన దక్షిణాది వారసత్వంలో, 175 00:25:29,216 --> 00:25:32,511 ఇక్కడ లువీసా వంటి అన్యజనులచే 176 00:25:32,678 --> 00:25:35,055 ఈ ప్రాంతం కలుషితమయ్యే అవకాశం ఉంది, 177 00:25:36,390 --> 00:25:40,269 అబద్ధం చెప్పడానికి ఇంకా 50 మంది చిన్న నల్లవాళ్లు 178 00:25:41,520 --> 00:25:43,105 మన రాష్ట్రంలో మొలకెత్తవచ్చు. 179 00:25:44,982 --> 00:25:48,151 దానికి, నేను కుదరదని చెబుతాను. 180 00:25:50,529 --> 00:25:51,947 ఇక్కడ కుదరదు, 181 00:25:52,030 --> 00:25:54,950 గొప్ప శ్వేత రాష్ట్రమైన ఉత్తర కేరోలైనాలో, 182 00:25:56,368 --> 00:26:00,914 అన్ని విధాలుగా స్వచ్ఛమైన, నల్ల తెగులు మన తీరాలకు 183 00:26:00,998 --> 00:26:03,583 దిగుమతి కావడానికి ముందే 184 00:26:03,667 --> 00:26:06,545 ప్రభువు తన ప్రజలను దృష్టిలో పెట్టుకున్నాడు. 185 00:26:09,089 --> 00:26:13,218 కొందరు, దక్షిణ కేరోలైనాలో ఉన్న 186 00:26:13,302 --> 00:26:16,471 మన సోదరుల మాదిరిగా, 187 00:26:16,555 --> 00:26:21,476 నల్ల జాతి ఉద్ధరణ అనే భావనను స్వీకరించారు. 188 00:26:26,356 --> 00:26:30,068 పందులకు లెక్కలు నేర్పడం కంటే నల్లజాతికి నేర్పడం కష్టమని చెబుతున్నా. 189 00:26:33,405 --> 00:26:37,826 అయితే, ఈ గొప్ప రాష్ట్రంలో మనం పందులకు అంకగణితం బోధించము, ఇప్పుడు, 190 00:26:38,744 --> 00:26:39,953 మనం నేర్పాలా? 191 00:26:40,037 --> 00:26:41,705 -లేదు! -లేదు, సర్. 192 00:26:42,664 --> 00:26:44,291 అది నిజం. 193 00:26:44,374 --> 00:26:47,711 పందులను, మనం ఊచకోత కోస్తాం. 194 00:26:52,883 --> 00:26:55,052 నల్లజాతి విషయంలో తేడా ఎందుకు? 195 00:27:18,158 --> 00:27:20,243 నీకు ఆ భాగం గురించి చెప్పుండాల్సింది. 196 00:27:25,123 --> 00:27:28,627 నిన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళతాను, మాటిస్తున్నాను. 197 00:27:32,214 --> 00:27:34,007 సరే, కానీ... 198 00:27:34,800 --> 00:27:36,635 మనం ఎక్కడకు వెళ్లాలి? 199 00:28:13,422 --> 00:28:14,923 క్షమించండి. 200 00:28:17,175 --> 00:28:18,009 ధన్యవాదాలు. 201 00:28:20,762 --> 00:28:24,307 సహాయంలో మంచిదానివి, అమ్మా, కానీ నువ్వు పార్టీని ఆస్వాదించాలి. 202 00:28:24,391 --> 00:28:26,101 ఎప్పుడూ ఆనందిస్తాను. 203 00:28:27,185 --> 00:28:29,187 మీకు ఫియోనా అందుకే ఉంది. 204 00:28:31,314 --> 00:28:35,402 సాధారణ నల్లవాళ్లను నమ్మడం కంటే ఈ మిక్‌లను నమ్మడంలో జాగ్రత్తగా ఉండు, జేన్. 205 00:28:35,485 --> 00:28:36,528 అమ్మా. 206 00:28:39,197 --> 00:28:40,031 ఏంటి? 207 00:28:41,158 --> 00:28:46,121 నేను అవాంఛనీయమైనది లేదా అసత్యమైన ఏమీ చెప్పలేదు. 208 00:28:49,791 --> 00:28:51,793 ఫియోనా, నేను ఆ పని చూస్తాను. 209 00:28:53,170 --> 00:28:55,130 వెళ్లి నీ భోజనం చెయ్. 210 00:29:07,017 --> 00:29:10,145 ఆ పని విషయంలో మా జేన్ తన తల్లికి తప్పక సహకరిస్తుంది. 211 00:29:10,228 --> 00:29:12,939 నాకు రెండుసార్లు చెప్పే పని లేదు. నేను గమనించాను. 212 00:29:13,023 --> 00:29:14,941 తగని మాట ఏదీ మాట్లాడకుండానే. 213 00:29:15,025 --> 00:29:16,693 -జెంటిల్మెన్. -వస్తున్నా. 214 00:29:17,527 --> 00:29:18,778 మనకు ఏం వచ్చింది? 215 00:29:18,862 --> 00:29:22,699 ఇవి ఆప్రికాట్‌లు, అమ్మ వంటకం. ఇంకా ఇవి అల్లంతో. 216 00:29:23,408 --> 00:29:25,952 -ధన్యవాదాలు. -ధన్యవాదాలు. 217 00:29:28,705 --> 00:29:32,000 కానీ రిపబ్లికన్లు 218 00:29:33,126 --> 00:29:35,212 వేగంగా ఎదుగుతున్నారు, 219 00:29:35,295 --> 00:29:39,007 వాళ్లకు ఒప్పించే వాదనలు అనేకం ఉన్నాయని నేను చెప్పి తీరాలి. 220 00:29:40,217 --> 00:29:44,221 ఇంకా ఆ పాత ఆ మిస్సోరీ రాజీ చెత్త తరువాత, 221 00:29:44,304 --> 00:29:47,724 మనం పొందగల సాయం మొత్తం మనకు కావాలి. నా భాషను మన్నించాలి. 222 00:29:47,807 --> 00:29:52,938 ఈ ఇంట్లో అంత తేలికగా బాధపడే రకం నేను కాను. 223 00:29:53,563 --> 00:29:55,106 నిజంగానా? 224 00:29:56,024 --> 00:29:57,317 చాలు, ధన్యవాదాలు, మేడమ్. 225 00:29:57,400 --> 00:29:59,319 నా చెవులు బానే ఉన్నాయి, కానిస్టేబుల్. 226 00:30:01,071 --> 00:30:06,368 కానీ వాళ్లు యుద్ధం చేసే శబ్ధానికి మురిసిపోతారు... 227 00:30:07,994 --> 00:30:09,496 చావు గురించి ఎవరు మాట్లాడారు? 228 00:30:10,330 --> 00:30:11,540 ఎవరూ లేరు. 229 00:30:12,040 --> 00:30:16,545 నేను కేవలం... బయట ఆ అమ్మాయిని గుర్తు చేసుకున్నాను. 230 00:30:24,052 --> 00:30:25,470 క్షమించండి. 231 00:30:34,145 --> 00:30:37,649 మన వేడుకను నేరంగా భావించావా, మార్టిన్? 232 00:30:39,609 --> 00:30:41,903 లేదు. లేదు, నేరంగా భావించలేదు. 233 00:30:42,821 --> 00:30:44,573 అలా భావిస్తే నేనిక్కడ ఉండను. 234 00:30:45,699 --> 00:30:50,287 నేను ఓక్లహామా, ఇండియానా చూశాను. 235 00:30:52,247 --> 00:30:54,082 నువ్వు చూశావా, కానిస్టేబుల్? 236 00:30:57,794 --> 00:31:00,839 లేదు, చూడలేదు. 237 00:31:05,510 --> 00:31:07,137 నాకు విషయం కనిపించలేదు. 238 00:31:08,263 --> 00:31:14,185 దేవుడు చెప్పినట్లుగా, ఉత్తర కరోలినా అనేది ఆయన దృష్టిలో అమెరికా. 239 00:31:16,104 --> 00:31:17,355 పరిశుద్ధంగా. 240 00:31:23,028 --> 00:31:25,697 సరే, ఇక, నిన్ను కంగారు పెడుతున్నదేంటి, నేస్తమా? 241 00:31:28,116 --> 00:31:29,492 మన్నించండి? 242 00:31:31,369 --> 00:31:32,495 నీకు ఏమి... 243 00:31:32,579 --> 00:31:36,333 మన భాగస్వామ్య హక్కుతో నాకు ఎలాంటి సమస్యలు లేవు, 244 00:31:37,417 --> 00:31:42,088 కాని మన పద్ధతులను తిరిగి పరిశీలించాలా అని నేను కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాను. 245 00:32:07,030 --> 00:32:08,490 నిజమే. 246 00:33:03,545 --> 00:33:05,088 అది ఏంటి? 247 00:33:07,006 --> 00:33:08,842 అది ఏ రకం విత్తనం? 248 00:33:15,515 --> 00:33:16,766 ఓక్రా. 249 00:33:17,559 --> 00:33:18,476 ఓక్రానా? 250 00:33:19,894 --> 00:33:22,355 ఎందుకు ఓక్రాను పట్టుకుని తిరుగుతున్నావు? 251 00:33:22,439 --> 00:33:24,023 అవి నావి కాబట్టి. 252 00:33:31,156 --> 00:33:32,699 మా అమ్మ వాటిని నాటింది. 253 00:33:34,492 --> 00:33:36,244 ఆమె తల్లి కూడా. 254 00:33:36,745 --> 00:33:38,079 అంటే, నువ్వు నాటేదానివా? 255 00:33:40,039 --> 00:33:41,374 నాకు అది తెలుసు, కోరా 256 00:33:42,208 --> 00:33:45,211 నేనది అనుభూతి చెందగలను. మీ అందరి కింద మట్టి... 257 00:33:47,213 --> 00:33:50,091 వాళ్లు మి. మార్టిన్ తండ్రి సమాధి వద్దకు వెళుతున్నారు. 258 00:33:51,593 --> 00:33:53,720 ఆ దరిద్రపు ఫియోనా ఇక్కడకు రాదు. 259 00:33:59,350 --> 00:34:01,811 నువ్వు వాటిని నాటాలి, తెలుసా? 260 00:34:03,271 --> 00:34:06,065 వాటిని అలా మోసుకు తిరగడంలో అర్థం లేదు. 261 00:34:06,983 --> 00:34:08,693 అవి ఉన్నది అందుకు కాదు. 262 00:34:43,228 --> 00:34:45,188 చవకబారు సామాగ్రి. 263 00:35:29,566 --> 00:35:32,235 ఈ చోటు ఉచ్చ, కర్పూరం వాసన వస్తోంది. 264 00:36:18,197 --> 00:36:19,741 నాకు ఆమె నచ్చదు. 265 00:36:23,786 --> 00:36:25,204 నాకు వాళ్లు ఎవరూ నచ్చరు. 266 00:40:04,590 --> 00:40:07,593 -మి. మార్టిన్? -చెప్పు, ఫియోనా? 267 00:40:07,677 --> 00:40:10,096 నన్ను తిరిగివచ్చి టబ్ ఖాళీ చేయమంటారా? 268 00:40:10,179 --> 00:40:13,432 లేదు, పర్వాలేదు. నేను... 269 00:40:13,516 --> 00:40:17,436 ధన్యవాదాలు. నేను వాటిని బూడిద చేస్తాను. 270 00:40:18,771 --> 00:40:20,857 మీ ఇష్టం, మి. మార్టిన్. 271 00:40:20,940 --> 00:40:22,316 మీ రోజు చక్కగా ఉండాలి. 272 00:40:22,400 --> 00:40:23,901 నీకు కూడా, ఫియోనా. 273 00:41:04,734 --> 00:41:06,569 నేను చికెన్ తీసుకొచ్చాను. 274 00:41:06,652 --> 00:41:08,321 ఆ బాక్స్ నాకు ఇవ్వు. 275 00:41:34,180 --> 00:41:35,890 నా శరీరంలో ఏదో తేడాగా ఉంది. 276 00:41:36,599 --> 00:41:38,142 నాకు తాజా గాలి కావాలి. 277 00:41:41,395 --> 00:41:44,565 సరే, ఎథెల్ ఇంకా నేను కల్లింగ్ బుక్ చేయడానికి వెళతాం. 278 00:41:44,649 --> 00:41:46,525 మీరు ఇద్దరూ స్నానం చేయండి. 279 00:41:48,236 --> 00:41:49,904 నా మాట వినిపించిందా? 280 00:41:49,987 --> 00:41:51,572 నాకు అనారోగ్యం మొదలవుతోంది. 281 00:41:52,823 --> 00:41:54,992 ఆ నీరు వెచ్చగా ఉండకపోవచ్చు, 282 00:41:55,076 --> 00:41:58,746 కానీ అది సరిపోతుందనుకుంటా. 283 00:41:58,829 --> 00:42:02,792 మేము పొయ్యిలో మంటలను అలాగే వదిలేస్తాము, కేవలం... 284 00:42:02,875 --> 00:42:04,919 కొవ్వొత్తులతో నడవద్దు. 285 00:42:05,711 --> 00:42:07,463 స్నానానికి సమయం, మిస్. 286 00:42:08,673 --> 00:42:11,300 గ్రేస్ నీకు మార్గదర్శకం చేస్తుంది, ఎప్పటిలాగే. 287 00:42:12,009 --> 00:42:13,844 నెల అని చెప్పావు. 288 00:42:13,928 --> 00:42:15,888 ఇప్పటికే ఇంకా ఎక్కువ అయింది. 289 00:42:15,972 --> 00:42:18,015 మేము ఇక్కడి నుంచి వెళ్లాలి. 290 00:42:22,186 --> 00:42:23,437 నన్ను చూడు. 291 00:42:24,855 --> 00:42:26,190 నన్ను చూడు. 292 00:42:30,361 --> 00:42:33,114 చర్మం ఎండిపోయి, చిగుళ్ల నుంచి రక్తం వస్తోంది. 293 00:42:33,197 --> 00:42:35,491 మేము శీతాకాలంలో ఇక్కడ బతకలేం. 294 00:42:39,745 --> 00:42:42,873 ప్రతి ఉదయం మీకు నిమ్మ రసం తెచ్చి ఇస్తాను. 295 00:42:42,957 --> 00:42:44,375 నువ్వు అది తాగాలి. 296 00:42:44,458 --> 00:42:47,920 లేదు, మమ్మల్ని బోగీలోకి ఎక్కించి, రైల్‌రోడ్‌కు తీసుకెళితే, 297 00:42:48,004 --> 00:42:50,172 మేము అక్కడ ఎదురు చూడవచ్చు... 298 00:42:50,256 --> 00:42:53,759 నా వల్ల కాదు! నిన్ను ఇక్కడకు రావద్దని చెప్పాను, చెప్పానా? 299 00:42:53,843 --> 00:42:55,303 నేను నీకు చెప్పాను. 300 00:42:55,886 --> 00:42:57,263 నిన్ను అర్థించాను. 301 00:43:12,278 --> 00:43:13,446 నన్ను క్షమించు. 302 00:43:15,197 --> 00:43:16,657 ఎథెల్ ఎదురుచూస్తుంది. 303 00:43:24,040 --> 00:43:29,462 హామీ దీవించబడింది, యేసు నా వాడు 304 00:43:30,463 --> 00:43:36,093 అహా, దైవ కీర్తికి ముందస్తు సూచన 305 00:43:37,178 --> 00:43:42,975 మోక్షానికి వారసుడు, దేవుడిని సొంతం చేసుకుంటే 306 00:43:43,809 --> 00:43:49,607 రోజంతా నా రక్షకుడిని ప్రశంసిస్తాను 307 00:44:04,413 --> 00:44:08,459 ఇక పవిత్ర గ్రంథం ఇలా చెబుతోంది, "అలా జరిగేందుకు వచ్చింది, 308 00:44:08,542 --> 00:44:12,505 "దహనబలిని అర్పించడం ముగించిన వెంటనే, 309 00:44:12,588 --> 00:44:15,758 "గార్డు, మరియు కెప్టెన్‌తో జేహు ఇలా చెప్పాడు, 310 00:44:15,841 --> 00:44:20,805 "'మీరు లోపలికి వెళ్లి వారిని చంపండి. ఎవరూ ముందుకు రాకూడదు' 311 00:44:20,888 --> 00:44:23,557 "వారు కత్తి అంచుతో వారిని కొట్టారు, 312 00:44:23,641 --> 00:44:25,935 "కాపలాదారు ఇంకా కెప్టెన్లు వారిని తరిమేసి 313 00:44:26,018 --> 00:44:28,145 "బాల్ ఇల్లు ఉన్న నగరానికి వెళ్ళారు. 314 00:44:28,229 --> 00:44:33,234 "వాళ్లు ఆ బొమ్మలను బాల్ ఇంటి నుండి బయటకు తెచ్చి, తగలబెట్టారు. 315 00:44:33,901 --> 00:44:39,031 "వాళ్లు ఆ బొమ్మలను బాల్ ఇంటి నుండి బయటకు తెచ్చి, 316 00:44:39,115 --> 00:44:40,991 "తగలబెట్టారు." 317 00:44:41,075 --> 00:44:43,702 వాటిని తగలబెట్టండి, నా సోదర సోదరీమణులారా. 318 00:44:44,161 --> 00:44:45,663 జేహులా ఉండండి. 319 00:44:47,039 --> 00:44:49,834 ఈ పాపపు వచనంపై ప్రభువు పేరిట అసమ్మతి చెబుతున్నాను. 320 00:44:49,917 --> 00:44:51,168 ఆమెన్. 321 00:44:51,252 --> 00:44:52,962 నీకు ఇక్కడ చోటు లేదు. 322 00:44:53,045 --> 00:44:54,088 ఆమెన్. 323 00:44:54,171 --> 00:44:57,925 "వాళ్లు బాల్ బొమ్మలను విరగ్గొట్టారు, బాల్ ఇంటిని విరగ్గొట్టారు, 324 00:44:58,008 --> 00:45:00,511 "వాళ్లు దాన్ని నేటి వరకూ కరువు ఇంటిగా చేశారు. 325 00:45:00,594 --> 00:45:03,431 "అలా ఇజ్రాయేల్ నుండి బాల్‌ను జేహు నాశనం చేశాడు. 326 00:45:03,514 --> 00:45:07,017 "వాళ్లు ఆ బొమ్మలను బాల్ ఇంటి నుండి బయటకు తెచ్చారు. 327 00:45:07,685 --> 00:45:09,186 "ఇంకా వాటిని తగలబెట్టారు. 328 00:45:10,020 --> 00:45:15,192 "వాళ్లు ఆ బొమ్మలను బాల్ ఇంటి నుండి బయటకు తెచ్చారు. 329 00:45:16,026 --> 00:45:19,321 ఇంకా వాటిని తగలబెట్టారు. ఇంకా వాటిని తగలబెట్టారు. 330 00:45:19,989 --> 00:45:21,532 ఇంకా వాటిని తగలబెట్టారు. 331 00:45:23,409 --> 00:45:25,077 నాకు ఆమెన్ చెబుతారా? 332 00:45:25,161 --> 00:45:26,579 ఆమెన్. 333 00:45:26,704 --> 00:45:29,290 -మరోసారి. మరో ఆమెన్ చెప్పండి. -ఆమెన్. 334 00:45:29,373 --> 00:45:32,251 ఆమెన్. ఆమెన్. 335 00:45:35,212 --> 00:45:38,174 మనం అగ్నిలో బాప్టిజం పొందాం. 336 00:45:38,257 --> 00:45:42,219 దేవుడు మీలో ప్రతి ఒక్కరితో ఉన్నాడు. 337 00:46:35,856 --> 00:46:37,233 కోరా? 338 00:46:41,654 --> 00:46:42,947 ఇవిగో నీళ్లు తాగు. 339 00:46:44,490 --> 00:46:46,700 నా వల్ల కాదు. నా వల్ల కాదు. 340 00:47:28,492 --> 00:47:30,995 ఫియోనా, నాకు వగరుగా ఉండేవి తెస్తావా? 341 00:47:32,329 --> 00:47:33,956 తప్పకుండా, సర్. 342 00:47:57,313 --> 00:47:59,773 -మార్టిన్! -మి. వెల్స్! 343 00:48:00,316 --> 00:48:01,400 అతన్ని ముట్టుకోకు! 344 00:48:01,483 --> 00:48:04,069 -ఎథెల్. దూరంగా ఉండు. -నువ్వు వెళ్లడం మంచిది. 345 00:48:04,153 --> 00:48:05,863 -ఇది తట్టు. -నేను ఉండాలి. 346 00:48:05,946 --> 00:48:09,199 నీకూ ఖచ్చితంగా వస్తుంది. బహుశా నేనే అతనికి అంటించాను. 347 00:48:09,283 --> 00:48:11,785 -హిస్పానియోలాలో సగం గ్రామం చనిపోయింది. -నా జీతం? 348 00:48:11,869 --> 00:48:13,287 ఇంటిని ఎవరు చూసుకుంటారు? 349 00:48:13,412 --> 00:48:15,873 మార్టిన్‌కు నయమయ్యాక, నీకు కబురు పంపుతాను! 350 00:48:55,871 --> 00:48:57,539 నీ పట్ల జాలి పడతాను... 351 00:49:01,835 --> 00:49:04,254 నీపట్ల నువ్వే జాలి పడకుండా ఉంటే. 352 00:49:20,396 --> 00:49:22,481 మనకున్న మరో అవకాశం ఏంటి? 353 00:50:03,522 --> 00:50:05,482 నా తల్లిదండ్రులు నాకు నేర్పారు 354 00:50:06,734 --> 00:50:09,862 మన అందరికీ మన రక్షకుడి దయ అవసరం అని. 355 00:50:15,033 --> 00:50:18,245 నా ఇంటిలో అన్యులను ఉంచితే, ప్రభువు మాటను పంచకపోతే, 356 00:50:18,328 --> 00:50:20,539 నేను క్రైస్తవ స్త్రీని కాను. 357 00:50:23,083 --> 00:50:24,835 అది పంచుకోబడింది, మేడమ్. 358 00:50:25,669 --> 00:50:28,297 మి. వెల్స్ చదివేందుకు బైబిల్ ఇచ్చారు. 359 00:50:28,380 --> 00:50:32,134 సరైన నిబంధన లేకుండానే నీకు అది అర్థమైందా? 360 00:50:57,743 --> 00:50:59,369 ప్రపంచం ఇప్పుడున్నట్లుగా 361 00:51:01,288 --> 00:51:03,791 ఎందుకు ఉందో నాకు తెలియదు. 362 00:51:07,127 --> 00:51:08,670 కొన్ని విధాలుగా, 363 00:51:09,838 --> 00:51:11,548 మనమంతా దేవుని బిడ్డలం, 364 00:51:11,632 --> 00:51:13,550 ఐనా కొందరిని ఇతరుల కంటే ఎక్కువ శపించారు 365 00:51:13,634 --> 00:51:18,472 అది ఐరిష్, లేదా నల్లవాళ్లు, కుష్టురోగులు, ఇంకా పిచ్చివారు కావచ్చు. 366 00:51:22,184 --> 00:51:25,312 కానీ గ్రంథంలో ఎప్పుడూ జవాబు ఉంటుంది. 367 00:51:25,395 --> 00:51:28,065 నిన్ను ఇక్కడకు తీసుకొచ్చింది ఆ ప్రభువే. 368 00:51:33,111 --> 00:51:34,404 ప్లీజ్. 369 00:51:38,700 --> 00:51:40,786 నీ కోసం ఇది చదువుతాను. 370 00:51:46,166 --> 00:51:50,087 "ఆయన యాకోబులో ఒక సాక్ష్యాన్ని స్థాపించాడు, 371 00:51:50,170 --> 00:51:52,881 "ఇజ్రాయేలులో ఒక చట్టాన్ని నియమించాడు, 372 00:51:53,590 --> 00:51:55,843 "అలా ఆయన మన తండ్రులకు ఆజ్ఞాపించాడు, 373 00:51:55,926 --> 00:51:58,804 "వాళ్లు తమ పిల్లలకు తప్పనిసరిగా తెలియజేయాలని, 374 00:51:59,680 --> 00:52:02,850 "రాబోయే తరం వారికి తెలిసి ఉండాలని, 375 00:52:02,933 --> 00:52:05,269 "పుట్టబోయే పిల్లలకు కూడా తెలియాలన్నాడు, 376 00:52:05,352 --> 00:52:08,730 "ఎవరు పెంచబడతారో తమ పిల్లలుగా ప్రకటించబడతారో 377 00:52:08,814 --> 00:52:12,901 "వారు దేవునిపై తమ ఆశను పెట్టుకుంటారు, 378 00:52:12,985 --> 00:52:16,780 "దేవుని పనులను మరచిపోకుండా, ఆయన ఆజ్ఞలను పాటించాలని చెప్పాడు. 379 00:52:16,864 --> 00:52:20,909 "వారు దేవునిపై తమ ఆశను పెట్టుకుంటారు." 380 00:52:22,828 --> 00:52:24,580 మై డియర్. 381 00:52:32,963 --> 00:52:34,590 నీవు శపించబడ్డావు, 382 00:52:36,592 --> 00:52:38,343 అది మాత్రం ఖచ్చితం. 383 00:52:40,596 --> 00:52:43,015 కానీ నువ్వు నన్ను అనుసరించి దేవుడి మాట వింటే, 384 00:52:43,098 --> 00:52:45,017 నువ్వు కూడా రక్షించబడతావు. 385 00:52:47,728 --> 00:52:52,274 ఇది దేవుని మాట, చూడు. 386 00:53:05,537 --> 00:53:07,122 నాకు నీలో ఉన్న 387 00:53:09,249 --> 00:53:11,251 దుష్టత్వం కనిపిస్తోంది, అమ్మాయి. 388 00:53:14,338 --> 00:53:15,964 నీ విధంగా. 389 00:53:17,966 --> 00:53:19,384 నువ్వు ఇక్కడ ఉండడం, 390 00:53:20,344 --> 00:53:22,054 అది దేవుడి ఇచ్ఛ. 391 00:53:23,597 --> 00:53:25,432 ఆయనే నిన్ను పంపాడు. 392 00:53:29,061 --> 00:53:31,188 ఆయనే నిన్ను నా వద్దకు పంపాడు. 393 00:53:34,816 --> 00:53:36,610 నేను కృతజ్ఞురాలిని. 394 00:55:44,071 --> 00:55:46,948 తండ్రి పేరు మీద, కుమారుడు, 395 00:55:47,991 --> 00:55:49,868 కుమారుడు, ఇంకా పవిత్ర భూతం. 396 00:55:53,622 --> 00:55:55,499 ఇక, అతను ఆ ఇంటిలో నివసిస్తాడు. 397 00:55:57,876 --> 00:55:59,669 అది తనిఖీ చేయండి. 398 00:56:05,300 --> 00:56:06,426 శుభోదయం. 399 00:56:12,432 --> 00:56:15,894 మార్టిన్, ఇప్పుడేం చేస్తున్నావు? వృత్తాంతాలపై పనా? 400 00:56:15,977 --> 00:56:18,313 దాదాపు, కానిస్టేబుల్, దాదాపు. 401 00:56:19,731 --> 00:56:23,193 ఈ పెద్ద మనిషి ఓ ప్రత్యేక ఆస్తి వెనుక బడ్డాడు, 402 00:56:23,276 --> 00:56:25,278 జార్జియా నుంచి పారిపోయిన ఓ నల్లది. 403 00:56:26,154 --> 00:56:28,490 అది మంచి విషయమే, కానీ, కానిస్టేబుల్, 404 00:56:28,573 --> 00:56:30,617 ఇక్కడ నల్లవాళ్లు ఎవరూ లేరు తెలుసుగా 405 00:56:30,700 --> 00:56:34,579 ఇంకా, నన్ను చూస్తున్నావుగా, నాకు తట్టు వ్యాధి వచ్చింది. 406 00:56:34,663 --> 00:56:37,457 వెతికేవాళ్లు వ్యాధి సోకే ప్రమాదం తెచ్చుకోకుండా... 407 00:56:37,541 --> 00:56:39,334 నేను వెతికేవాడిని కాను. 408 00:56:42,212 --> 00:56:45,590 "అవును, నేను మరణ నీడకు లోయ గుండా నడిచినా, 409 00:56:45,674 --> 00:56:48,426 "నీవు నాతో ఉన్నందున నేను ఎటువంటి చెడుకి భయపడను. 410 00:56:48,510 --> 00:56:53,431 "నీ మనిషి, నీ సిబ్బంది, వాళ్లు నన్ను ఓదార్చారు." 411 00:56:53,515 --> 00:56:55,767 మి. రిడ్జ్‌వే వెతుకుతున్న ఆ నల్లమ్మాయి 412 00:56:55,851 --> 00:56:58,103 ఓ తెల్ల పిల్లాడి హత్యకు బాధ్యురాలు. 413 00:56:58,186 --> 00:56:59,604 అది నిజం. 414 00:56:59,688 --> 00:57:02,107 మార్టిన్, ప్రతి ఇంటిలోను ఆయనను వెతకనివ్వాలి. 415 00:57:02,190 --> 00:57:03,108 సరే, 416 00:57:04,192 --> 00:57:06,361 నేను చెప్పానుగా... 417 00:57:10,323 --> 00:57:11,867 హే! నా మీద చెయ్యి తియ్! 418 00:57:11,950 --> 00:57:14,661 "నీవు నా ముందు టేబుల్ సిద్ధం చేస్తున్నావు..." 419 00:57:17,622 --> 00:57:20,834 నేను సలహా ఇచ్చేది ఈ ఇంటిలో... 420 00:57:20,917 --> 00:57:23,545 వెంటనే వెళ్లి కుర్చీలో కూర్చో 421 00:57:24,421 --> 00:57:27,591 క్షమించండి, మి. రిడ్జ్‌వే. మీరు వెనుక కూర్చుంటారా? 422 00:57:36,391 --> 00:57:40,145 ఈ పెద్దమనిషి తన ప్రాణానికి ప్రమాదం తెచ్చుకునేందుకు అనుమతించరాదు. 423 00:57:40,228 --> 00:57:42,856 -లేదు, మేము అలా... -కుర్చీలో కూర్చో! 424 00:57:42,939 --> 00:57:46,818 మీరు మరొక రోజు రావచ్చుగా, సర్? 425 00:57:46,902 --> 00:57:48,695 కుర్చీలో తిరిగి కూర్చుంటావా? 426 00:57:49,738 --> 00:57:53,033 దయచేసి వెళ్లి కుర్చీలో కూర్చో. కూర్చో! మార్టిన్! 427 00:57:53,116 --> 00:57:55,410 పైకి లే. పైకి లే. పైకి లే. 428 00:58:44,042 --> 00:58:46,962 ఈ నల్లవాడు! నా ఇంటిలోకి చొరబడ్డాడు! 429 00:58:47,212 --> 00:58:48,672 -నాకు సాయం చెయ్. -ఇటు రా! 430 00:58:48,755 --> 00:58:52,133 -నాకు సాయం చెయ్! -హే, అయ్యో! హేయ్, ఇటు చూడు! 431 00:58:52,425 --> 00:58:55,637 ఇతను చట్టపరమైన అధికారి, ఇంకా అతనితో ఉన్న నల్ల వ్యక్తి 432 00:58:55,720 --> 00:58:58,265 -అతను చెప్పినట్లు చేయాలి! -అబద్ధాల కోరు! 433 00:58:58,682 --> 00:59:01,643 వాళ్లు ఓ విధమైన మలినాన్ని నిల్వ చేస్తున్నారని తెలుసు. 434 00:59:01,726 --> 00:59:05,230 పిల్లాడు అతనితో ఉన్నాడు. మార్టిన్, ఎథెల్ తాముగా లెక్కించారు. 435 00:59:05,313 --> 00:59:07,232 ఆ మాటను సందేహించే కారణం లేదు. 436 00:59:07,732 --> 00:59:09,776 అయితే ఆమె ఎందుకు... 437 00:59:09,859 --> 00:59:12,904 ఇది అంతా సరవుతుంది. అంతా సరవుతుంది. 438 00:59:14,990 --> 00:59:17,033 ఆహారం అంతా ఎవరు తింటున్నారు? 439 00:59:17,993 --> 00:59:21,413 ఇంకా ఇతను ఎప్పుడూ పైకప్పు వైపు చూస్తుంటాడు 440 00:59:21,496 --> 00:59:23,832 నువ్వు దేని కోసం చూస్తున్నావు, ఆ? 441 00:59:23,915 --> 00:59:26,876 ఆమె అటకపైకి వెళ్లడం నేను చూశాను, బాస్! 442 00:59:26,960 --> 00:59:29,504 -సరే, అది వెతికి తీరాలి. -వద్దు, ప్లీజ్. 443 00:59:29,587 --> 00:59:30,755 అది వెతకబడుతుంది. 444 00:59:30,839 --> 00:59:33,508 -అడ్డు తప్పుకో! తప్పుకోమన్నా! -ప్లీజ్, సర్. 445 00:59:33,591 --> 00:59:36,344 -రండి, వెతకండి!! -అర్థిస్తున్నా! ప్లీజ్! 446 01:00:06,875 --> 01:00:07,834 ఆమెను పట్టుకోండి! 447 01:00:10,712 --> 01:00:12,088 వెనక్కు! 448 01:00:12,172 --> 01:00:14,716 -అసలు ఎవరామె? -నన్ను క్షమించండి. 449 01:00:14,799 --> 01:00:17,385 -అసలు అదంతా ఏంటి? -నన్ను క్షమించండి. 450 01:00:17,469 --> 01:00:20,263 అందరూ ఇటు వినండి! ఇక్కడున్నది నా ఆస్తి 451 01:00:20,638 --> 01:00:23,558 జార్జియా రాష్ట్రం, ఫెడరల్ యూనియన్ 452 01:00:24,017 --> 01:00:26,936 చట్టాలు మరియు పాలన ద్వారా 453 01:00:27,020 --> 01:00:30,231 నాకిచ్చిన అధికారాలతో నాతో మంచిగా ఉండాల్సిన ఆస్తి. 454 01:00:30,315 --> 01:00:32,150 -ఆమెను ఉరి తీయండి! -ఇదంతా నరకం! 455 01:00:32,233 --> 01:00:34,152 -ఆ నల్లదాన్ని తీసుకుపో! -పద. 456 01:00:34,235 --> 01:00:37,405 -ఉత్తర కేరోలైనా స్వచ్ఛంగా ఉంచండి! -సంతోషంతో! 457 01:00:37,489 --> 01:00:39,574 పద, కదులు. పద. 458 01:00:39,657 --> 01:00:41,493 వాళ్ల సంగతి ఏంటి? 459 01:00:42,994 --> 01:00:44,746 వాళ్ల సంగతి ఏంటి? 460 01:00:44,829 --> 01:00:46,623 -ఉరి తీయండి! -వాళ్ల సంగతేంటి? 461 01:00:46,706 --> 01:00:48,792 -ఆగు. -ఆ నల్లదాన్ని దూరంగా తీసుకెళ్లండి! 462 01:00:57,258 --> 01:00:59,219 అది ఇక్కడికి ఎలా వచ్చింది? 463 01:01:01,054 --> 01:01:02,764 అది ఇక్కడికి ఎలా వచ్చింది? 464 01:01:02,847 --> 01:01:04,516 రైల్‌రోడ్. 465 01:01:12,774 --> 01:01:15,568 -ఆమెను ట్రయల్‌పై ఉంచండి. -దాన్ని తగలెట్టండి! 466 01:01:15,652 --> 01:01:17,070 మోసగాడు! 467 01:01:19,322 --> 01:01:20,615 ఆమెను ఉరి తీయండి! 468 01:01:22,409 --> 01:01:23,701 ఆమెను పట్టుకోండి! 469 01:01:24,327 --> 01:01:26,996 -ఆమెను పైకి లేపు! -నిశ్చల జలం పక్కన నడిపిస్తాడు. 470 01:01:27,080 --> 01:01:28,206 పైకి లే! 471 01:01:28,289 --> 01:01:30,500 నేను ఏ భూతానికి భయపడను. 472 01:01:31,042 --> 01:01:35,588 ఆయన నన్ను నిశ్చల జలం పక్కన నడిపిస్తాడు. నేను ఏ భూతానికి భయపడను. 473 01:01:39,050 --> 01:01:40,135 దారికి అడ్డు తప్పుకో! 474 01:01:40,218 --> 01:01:42,220 -ఆమెను పట్టుకో! -దాన్ని తగలబెట్టండి! 475 01:02:33,229 --> 01:02:34,731 అటు వెళ్లు! 476 01:02:38,693 --> 01:02:39,861 పైకి వెళ్లు! 477 01:03:33,248 --> 01:03:34,749 అది ఎక్కడుంది? 478 01:03:36,417 --> 01:03:37,794 అది శిథిలాల కుప్ప! 479 01:03:37,877 --> 01:03:40,463 అది అక్కడుంది. అక్కడే ఉంది, ఒట్టు. 480 01:03:41,881 --> 01:03:43,800 ఇతను దాన్ని ఏదో చేశాడు. 481 01:03:44,926 --> 01:03:46,261 నువ్వు ఏం చేశావు? 482 01:03:47,637 --> 01:03:48,972 నువ్వు ఏం చేశావు? 483 01:03:50,682 --> 01:03:52,225 నువ్వు ఏం చేశావు? 484 01:03:52,308 --> 01:03:55,270 నేనది నాశనం చేశాను. నేనది నాశనం చేశాను. 485 01:03:55,353 --> 01:03:59,315 నేను... నేనది బాంబుతో పేల్చేశాను. 486 01:04:02,986 --> 01:04:04,028 లేదు. 487 01:04:05,071 --> 01:04:06,781 లేదు. లేదు. 488 01:04:07,407 --> 01:04:09,075 లేదు! లేదు! 489 01:04:09,993 --> 01:04:12,579 -లేదు! -పైకి లే! పైకి లే! 490 01:04:14,747 --> 01:04:16,124 నన్ను నిజంగా క్షమించు. 491 01:04:16,207 --> 01:04:17,834 నిన్ను నాశనం చేస్తా... 492 01:04:19,794 --> 01:04:21,379 నరకానికి పంపిస్తాను! 493 01:04:43,818 --> 01:04:45,570 నన్ను క్షమించు. 494 01:04:50,992 --> 01:04:54,954 నన్ను క్షమించు. నన్ను క్షమించు. 495 01:05:02,629 --> 01:05:03,671 నన్ను క్షమించు. 496 01:05:54,138 --> 01:05:56,224 కోరా, నన్ను క్షమించు! 497 01:05:58,351 --> 01:05:59,394 నన్ను క్షమించు. 498 01:06:03,064 --> 01:06:04,565 నన్ను క్షమించు, తండ్రీ. 499 01:06:18,079 --> 01:06:21,165 సరే, కానివ్వు. 500 01:06:21,249 --> 01:06:22,500 మాట్లాడు. 501 01:06:24,502 --> 01:06:26,212 నన్నెలా కనిపెట్టావు? 502 01:06:31,968 --> 01:06:33,261 నిన్ను కనిపెట్టడమా? 503 01:06:39,767 --> 01:06:41,436 చూడు, అదే విషయం. 504 01:06:43,479 --> 01:06:45,398 నేను నిన్ను కనిపెట్టానని అనుకోను. 505 01:06:48,359 --> 01:06:53,364 నువ్వే నన్ను కనిపెట్టావని అనుకుంటాను. 506 01:07:04,751 --> 01:07:06,043 నిజంగానే అదే అంటాను. 507 01:07:33,237 --> 01:07:39,202 ద అండర్‌గ్రౌండ్ రైల్‌రోడ్ 508 01:10:01,427 --> 01:10:03,429 ఉపశీర్షికలు అనువదించినది కృష్ణమోహన్ తంగిరాల 509 01:10:03,512 --> 01:10:05,514 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల