1 00:00:40,061 --> 00:00:46,026 అంటే, తను ఓక్రా వదిలేసింది, కానీ... 2 00:00:49,196 --> 00:00:50,739 విత్తనాలు తీసుకుంది. 3 00:00:53,283 --> 00:00:56,912 తన తల్లి జన్మహక్కును తీసుకెళ్లింది. 4 00:00:58,955 --> 00:01:03,043 ఎందుకంటే తన తల్లి ఎక్కడుందో తెలీదు కాబట్టి. 5 00:01:05,462 --> 00:01:07,297 ఆమె ఎక్కడకూ పారిపోవడం లేదు, 6 00:01:08,799 --> 00:01:10,050 కేవలం పరిగెడుతోంది అంతే. 7 00:01:13,428 --> 00:01:14,763 అది మంచిదే. 8 00:01:15,680 --> 00:01:17,307 హోమర్, ఇది రాసుకో. 9 00:01:20,227 --> 00:01:23,855 "జార్జియాలోని తన లీగల్ మాస్టర్ నుంచి పారిపోయింది, 10 00:01:26,608 --> 00:01:30,278 "కోరా అనే పేరు గల బానిస యువతి, 11 00:01:32,030 --> 00:01:36,034 "మోస్తరు ఎత్తు, ముదురు వర్ణం గల అమ్మాయి." 12 00:01:36,952 --> 00:01:40,413 "గాయం నుండి ఆమె ఆలయంలో నక్షత్ర ఆకారపు గుర్తు ఉంది, 13 00:01:40,497 --> 00:01:45,460 "ఉత్సాహభరితమైన స్వభావం ఇంకా వంచక పద్ధతి కలిగి ఉంది." 14 00:01:48,129 --> 00:01:49,756 మొట్టమొదటి సారిగా, 15 00:01:49,840 --> 00:01:53,969 ఆఫ్రికాలోని దట్టమైన అడవుల నుంచి వచ్చిన ఈ ఆటవికులు 16 00:01:54,052 --> 00:01:57,639 విస్తారమైన సముద్రంలో ప్రయాణిస్తున్నారు. 17 00:01:57,722 --> 00:02:01,810 ఇంతకు ముందు ఎప్పుడూ వాళ్లు అలాంటి సముద్రాన్ని చూడలేదు. 18 00:02:02,310 --> 00:02:03,728 మొట్టమొదటి సారిగా... 19 00:02:03,812 --> 00:02:05,438 శ్వేతజాతీయుడుతో మాట్లాడారు... 20 00:02:05,522 --> 00:02:06,690 బానిస ఓడపై జీవితం 21 00:02:06,773 --> 00:02:08,191 దట్టమైన ఆఫ్రికాలో మాట్లాడే 22 00:02:08,275 --> 00:02:12,863 గజిబిజి భాష కాకుండా అతనితో మాట్లాడి అతని భాష నేర్చుకున్నారు. 23 00:02:13,697 --> 00:02:17,492 మొట్టమొదటి సారిగా, వాళ్లు సరైన టీ తాగారు. 24 00:02:18,702 --> 00:02:22,664 దట్టమైన ఆఫ్రికా లోతుల్లో వాళ్లు వేటితో తాగేవారో ఊహించగలరా? 25 00:02:23,582 --> 00:02:25,333 మానవ పుర్రెలు. 26 00:02:55,363 --> 00:02:56,197 అధ్యాయం రెండు 27 00:02:56,281 --> 00:02:59,200 -శనివారానికి డ్రెస్ ఉందా? -చూశావుగా. గులాబీది. 28 00:02:59,284 --> 00:03:01,328 నేను స్క్రిప్ వాడాలి, ఆ విలువ ఉన్నదే. 29 00:03:01,411 --> 00:03:02,412 దక్షిణ కేరోలైనా 30 00:03:02,495 --> 00:03:04,414 పిల్లా, స్క్రిప్ నేను భరించలేనిది. 31 00:03:04,497 --> 00:03:06,666 ఆ అప్పు అయితే ఎప్పటికీ తీరదు. 32 00:03:06,750 --> 00:03:09,127 హే, బెస్సీ, డ్రెస్ తీసుకున్నావా? 33 00:03:09,210 --> 00:03:11,630 పుస్తకాల పురుగూ, అసలు జనాలతో కలుస్తావా? 34 00:03:11,713 --> 00:03:14,591 క్రిస్టియన్ వెళితే, నువ్వూ వెళ్లాల్సిందే కదా. 35 00:03:14,674 --> 00:03:15,759 పిచ్చిగా మాట్లాడకు. 36 00:03:15,842 --> 00:03:17,260 నువ్వంటే అతనికి ఇష్టం. 37 00:03:17,344 --> 00:03:19,012 మేము స్నేహితులం, అంతే. 38 00:03:19,554 --> 00:03:22,015 పిల్లా, నిన్ను కుక్కపిల్లలా చూస్తుంటాడు. 39 00:03:23,975 --> 00:03:26,186 నీ కాలు పైకెత్తాలని కోరుకునే కుక్కపిల్ల. 40 00:03:30,482 --> 00:03:32,943 ఇవాళ మంచి పని, అమ్మాయిలు. 41 00:03:33,026 --> 00:03:34,319 ధన్యవాదాలు శ్రీ ఫీల్డ్స్. 42 00:03:34,402 --> 00:03:35,487 సరే, సరే. 43 00:03:35,570 --> 00:03:37,989 ఇక, బెస్సీ, విను, ఆఫ్రికా స్ఫూర్తి 44 00:03:38,073 --> 00:03:42,243 అనే అంశం గురించి నీతో మాట్లాడాలి, చూశావు కదా? 45 00:03:42,619 --> 00:03:45,789 ఆ విశ్వసనీయత అనేది మన పెట్టుబడి. సరేనా? 46 00:03:45,872 --> 00:03:49,292 ఇక్కడకు వచ్చే వాళ్లందరూ ఈ జీవితం తమకు తెలుసు అనుకుంటారు, 47 00:03:49,376 --> 00:03:52,128 కానీ అది నిజంగా ఎలా ఉంటుందో మనం చూపాలి. సరేనా? 48 00:03:52,212 --> 00:03:53,797 మన కోసం, మనం చేసేది. 49 00:03:55,215 --> 00:03:56,341 మనకోసం మనచేత సరేనా? 50 00:03:57,050 --> 00:03:59,219 చాలా బాగుంది, మంచిది. అంతే. 51 00:05:46,242 --> 00:05:47,619 ఇది నీ తప్పు. 52 00:05:47,702 --> 00:05:49,204 బాబూ, నా మీద పడొద్దు... 53 00:05:50,663 --> 00:05:52,582 అన్నిటినీ కింద పెట్టు. కింద సెట్ చేయ్. 54 00:05:52,665 --> 00:05:53,500 నన్ను వదులు! 55 00:05:53,583 --> 00:05:55,085 -నీ పని చూసుకో! -ఛ! 56 00:05:55,168 --> 00:05:58,922 ఆ పని అలా జరగాలని నేను చెప్పాక, అది అలా మాత్రమే జరగాలి. 57 00:05:59,798 --> 00:06:02,884 మీరిద్దరూ గొడవ పడితే పాడైన ఆ మెషీన్ బాగవుతుందా? 58 00:06:02,967 --> 00:06:05,804 మీరిద్దరూ గొడవ పడితే పాడైన ఆ మెషీన్ బాగవుతుందా? 59 00:06:06,304 --> 00:06:09,140 మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పంపేస్తాను. 60 00:06:09,933 --> 00:06:12,143 బాస్, వాళ్లు మీరు చెప్పినట్లే చేశారు. 61 00:06:12,227 --> 00:06:13,686 అస్సలు కాదు, వాళ్లు చేయలేదు. 62 00:06:13,770 --> 00:06:15,146 క్షమించండి, అబ్రహాం గారు. 63 00:06:16,356 --> 00:06:17,732 మీరు వెళ్లి పని చూసుకోండి. 64 00:06:28,743 --> 00:06:30,453 చూడండి, ఇక, అదిక్కడే ఉంది. 65 00:06:34,791 --> 00:06:35,875 "కొత్త ప్రక్రియ. 66 00:06:38,086 --> 00:06:39,087 "మొదటగా..." 67 00:06:39,170 --> 00:06:42,465 ఎలా చదవాలో నాకు చెప్పాలని ప్రయత్నిస్తున్నావా, చిన్నా? 68 00:06:46,261 --> 00:06:47,262 లేదు, సర్. 69 00:06:50,473 --> 00:06:53,059 మన డెక్ మీద మేథావి ఉన్నట్లుగా ఉంది, కుర్రాళ్లు. 70 00:06:54,477 --> 00:06:55,311 మేథావి, 71 00:06:56,521 --> 00:06:57,939 వెళ్లి పని చూసుకో. 72 00:07:17,625 --> 00:07:21,671 ఒక మంచివాడు ఓ మహిళను ఆమె పట్టాలు దాటేందుకు 73 00:07:21,754 --> 00:07:24,632 లేదా గుర్రం నుంచి, లేదా కేరేజ్ నుంచి 74 00:07:24,716 --> 00:07:27,385 ఆమెతో పరిచయం కోసం చూడకుండానే సహాయం చేస్తాడు. 75 00:07:27,468 --> 00:07:31,890 మహిళలు ఉన్న గదిలోకి వచ్చినప్పుడు ఓ పెద్దమనిషి 76 00:07:31,973 --> 00:07:34,058 తన టోపీని తీస్తాడు. 77 00:07:34,142 --> 00:07:37,979 అతను ఓ మహిళను కలిస్తే, గౌరవంగా తన టోపీని ఎత్తుతాడు. 78 00:07:40,523 --> 00:07:41,649 చాలా బాగుంది. 79 00:07:42,108 --> 00:07:44,611 హెన్రియెటా, నువ్వు ప్రయత్నిస్తావా... 80 00:07:49,949 --> 00:07:51,910 మిస్ లూసీ, ఆలస్యానికి క్షమించండి. 81 00:08:02,962 --> 00:08:04,756 పేజ్ 60, ప్రైమర్‌లో. 82 00:08:07,884 --> 00:08:09,510 హెన్రియెటా, కొనసాగించు. 83 00:08:12,263 --> 00:08:16,142 "నేను రోజూ వేచి ఉంటాను..." 84 00:08:18,561 --> 00:08:22,232 ఇక్కడ మనం చేసే పని, జార్జియాలో నేరం. 85 00:08:22,857 --> 00:08:25,068 నాకు 100 డాలర్ల జరిమానా విధించేవారు. 86 00:08:25,693 --> 00:08:28,196 ఇంకా మీ అందరకూ 39 కొరడా దెబ్బలు పడేవి. 87 00:08:29,614 --> 00:08:30,865 అది చట్టంలో ఉంది. 88 00:08:37,664 --> 00:08:39,999 సున్నా నుంచి మొదలుపెట్టడం కష్టం. 89 00:08:41,084 --> 00:08:45,171 కొన్ని వారాల క్రితం మీలో కొందరు, ఇప్పుడు హెన్రియెటా ఉన్నచోట ఉన్నారు. 90 00:08:47,632 --> 00:08:50,426 ఇందుకు సమయం, సహనం కావాలి. 91 00:08:55,473 --> 00:08:57,141 అది నిజమేగా, బెస్సీ? 92 00:09:03,773 --> 00:09:05,984 శుభ రాత్రి. శుభ రాత్రి. 93 00:09:07,735 --> 00:09:08,653 బెస్సీ. 94 00:09:09,946 --> 00:09:12,156 నువ్వు దీని కోసం అడిగావనుకుంటా. 95 00:09:13,825 --> 00:09:14,867 అరువు తీసుకెళ్లు. 96 00:09:16,995 --> 00:09:18,705 గలివర్స్ ట్రావెల్సా? 97 00:09:19,580 --> 00:09:20,999 నేనా మాట ఎప్పుడూ వినలేదు. 98 00:09:23,793 --> 00:09:25,837 ధన్యవాదాలు, మిస్ లూసీ. 99 00:09:25,920 --> 00:09:27,463 నీకది నచ్చుతుందని నమ్ముతా. 100 00:09:30,883 --> 00:09:32,176 బెస్సీ? 101 00:09:32,802 --> 00:09:34,053 నీ తల పైకెత్తుకో. 102 00:09:56,909 --> 00:09:59,162 అది నీకు చాలా బాగుంటుంది, బెస్సీ. 103 00:10:03,875 --> 00:10:05,752 ఈజిప్ట్‌కు రాణిలా కనిపిస్తావు. 104 00:10:42,622 --> 00:10:46,334 మి. క్రిస్టియన్ మార్క్‌సన్, ఇప్పుడు డాక్టర్ మిమ్మల్ని కలుస్తారు. 105 00:10:51,839 --> 00:10:54,050 సరే. దయచేసి ముందుకు రండి. 106 00:10:55,843 --> 00:10:57,095 ఎక్కువ సమయం పట్టదు. 107 00:10:57,929 --> 00:11:01,933 పని సంబంధిత ఏ సంఘటనలో అయినా మేము ప్రతీ నీగ్రోను పరీక్షించాలి. 108 00:11:02,016 --> 00:11:04,143 నీ పేరు క్రిస్టియన్ మార్క్‌సన్, కదా? 109 00:11:04,227 --> 00:11:05,478 అవును, సర్. 110 00:11:07,188 --> 00:11:08,981 మీది ఏ ఊరు, క్రిస్టియన్? 111 00:11:11,984 --> 00:11:12,985 ఎక్కడి నుంచి అంటే... 112 00:11:13,736 --> 00:11:16,656 పర్వాలేదు. నేను మిగతావారిలా కాదు. 113 00:11:21,869 --> 00:11:24,914 డెలవేర్‌లో పుట్టి, మిస్సిసిపీలో పెరిగాను, సర్. 114 00:11:25,498 --> 00:11:26,416 మిస్సిసిపీనా? 115 00:11:28,501 --> 00:11:32,171 నా సహోద్యోగులలో కొందరిలా నేను దక్షిణంలో ఎక్కువ సమయం గడపలేదు, 116 00:11:32,255 --> 00:11:34,924 కానీ నిన్ను మిస్సిసిపీకి చెందినామెవని అనుకోను. 117 00:11:36,259 --> 00:11:38,219 అది ఫైల్‌లో ఉండాలి, డాక్టర్. 118 00:11:41,389 --> 00:11:43,724 అది లేదు, నిజానికి. 119 00:11:43,808 --> 00:11:46,310 ప్రోక్టర్లు నీ గతాన్ని దాచేస్తారు. 120 00:11:46,394 --> 00:11:49,105 నీ భవిష్యత్ మాత్రమే మాకు పట్టింపు. 121 00:11:49,188 --> 00:11:51,607 యోగ్యత వరకే, చరిత్ర కాదు. 122 00:11:51,691 --> 00:11:54,110 నీగ్రోలు మానసికంగా దేనికి సమర్ధులో 123 00:11:54,193 --> 00:11:56,612 దానికి విలువిచ్చే శ్వేత వ్యక్తిని చూడలేదు. 124 00:11:58,322 --> 00:12:00,324 "యోగ్యత" అంటే ఏంటో నీకు తెలుసు. 125 00:12:02,827 --> 00:12:04,954 నువ్వు ఎంత కాలంగా చదవగలుగుతున్నావు? 126 00:12:10,460 --> 00:12:12,378 వాళ్లు మాకు నేర్పుతున్నారు. 127 00:12:14,046 --> 00:12:16,883 "యోగ్యత" అనేది కరిక్యులంలో ఉందా అని నా అనుమానం. 128 00:12:18,634 --> 00:12:21,220 నీకిది ఆసక్తిగా ఉందని అనిపించింది. 129 00:12:23,222 --> 00:12:26,684 వచ్చినప్పటి నుంచి ఆసక్తిగా ఉన్నావు. దాచుకోలేక పోయావు. 130 00:12:27,852 --> 00:12:30,480 ద ఒడిస్సీని నీగ్రోలు చదివేందుకు అనుమతి లేదు. 131 00:12:30,563 --> 00:12:31,898 పర్వాలేదు. 132 00:12:33,191 --> 00:12:35,776 నువ్విక్కడ చదివినా ఎవరూ పట్టించుకోరు. 133 00:12:36,110 --> 00:12:39,197 కానీ అలా అయితే నేనేం చదువుతానో వాళ్లకు పట్టింపు ఎందుకు? 134 00:12:41,324 --> 00:12:42,325 పుస్తకం తీసుకో. 135 00:12:48,331 --> 00:12:52,001 అధికారిక స్టేషనరీలో నీకు ఓ నోట్ రాస్తాను. 136 00:12:53,169 --> 00:12:55,004 ఎవరూ దానిని పట్టించుకోరు. 137 00:12:58,007 --> 00:12:59,091 ధన్యవాదాలు, డాక్టర్. 138 00:13:00,009 --> 00:13:03,554 ధన్యవాదాలు చెప్పకు, క్రిస్టియన్. దానిని సంపాదించుకో. 139 00:13:07,016 --> 00:13:08,226 మన్నించండి, సర్? 140 00:13:10,436 --> 00:13:12,772 వచ్చి నా అసిస్టెంట్‌గా చేరమని చెబుతున్నా. 141 00:13:14,732 --> 00:13:19,153 సాధారణ నీగ్రో కంటే చాలా ఎక్కువగా రాయగలవు, చదవగలవు. 142 00:13:19,946 --> 00:13:22,865 అమోఘ పరిశోధన, అపరిమిత పురోగతి కోసం 143 00:13:22,949 --> 00:13:27,078 ఇక్కడ అవకాశముందని నా ఉద్దేశ్యం. 144 00:13:29,247 --> 00:13:32,542 నా దగ్గరో ప్రత్యేక ప్రాజెక్ట్ ఉంది. 145 00:13:32,625 --> 00:13:34,377 దానికి చాలా సహాయం అవసరం. 146 00:13:36,879 --> 00:13:38,673 నీ భవిష్యత్తుకు స్వాగతం. 147 00:13:51,644 --> 00:13:52,770 సర్. 148 00:14:09,870 --> 00:14:12,790 జి.ఐ.ఎన్.పి. సోషల్ 149 00:14:39,609 --> 00:14:42,320 ఎంతో వింత పరికరం ఇక్కడకు తెచ్చారు, సర్. 150 00:14:42,403 --> 00:14:43,904 ఏంటి, థాంక్యూ. 151 00:14:43,988 --> 00:14:47,074 అలాంటి చాలా పరికరాలు మొత్తం దేశమంతా ఉన్నాయి. 152 00:15:12,600 --> 00:15:15,978 ఓ ట్రైన్ వస్తోంది. రేపు సాయంత్రం వెళుతుంది. 153 00:15:16,979 --> 00:15:18,648 కోరాకు చెప్పారా? 154 00:15:19,690 --> 00:15:22,526 లేదు. నాకు ఆ అవకాశం రాలేదు. 155 00:15:23,194 --> 00:15:24,487 నీవు ఉహించినట్లుగా, 156 00:15:24,570 --> 00:15:28,199 తన ఫోటో తీయడానికి ఆమె అంతగా ఇష్టపడదు. 157 00:15:34,538 --> 00:15:36,540 సరే. కాస్త దగ్గరకు రా. 158 00:15:45,216 --> 00:15:46,258 మైలేడీ? 159 00:15:48,010 --> 00:15:51,097 నాతో డ్యాన్స్ చేస్తారా, మిస్ కార్పెంటర్? 160 00:15:53,182 --> 00:15:54,308 మీతో చేయవచ్చు. 161 00:16:00,815 --> 00:16:06,404 ఇవాళ చాలా అందంగా కనిపిస్తున్నారు, మిస్ బెస్సీ కార్పెంటర్. 162 00:16:06,487 --> 00:16:09,407 మీరు కూడా, క్రిస్టియన్ మార్క్‌సన్. 163 00:16:11,200 --> 00:16:12,284 అవునా? 164 00:16:14,286 --> 00:16:15,371 అవును, నిజమే. 165 00:16:21,544 --> 00:16:23,295 ఖరీదైనవి మీకు నప్పుతాయి. 166 00:16:28,092 --> 00:16:32,012 మీకు కూడా, మి. మార్క్‌సన్. 167 00:16:33,556 --> 00:16:34,765 ఇంకా మీరు. 168 00:16:44,525 --> 00:16:46,652 మరో ట్రైన్ వస్తోందని సామ్ చెప్పాడు. 169 00:16:49,363 --> 00:16:51,031 రేపు రాత్రికి వెళుతుంది. 170 00:16:52,491 --> 00:16:54,201 అది ఎటు వెళుతుందో తనకు తెలుసా? 171 00:16:55,077 --> 00:16:58,164 లేదు. చెప్పలేదు. 172 00:17:01,625 --> 00:17:03,377 నీకు ఇక్కడ నచ్చిందా? 173 00:17:07,089 --> 00:17:10,301 అవును. నచ్చింది. 174 00:17:13,471 --> 00:17:15,055 దక్షిణం ఎప్పుడూ దక్షిణమే, 175 00:17:16,432 --> 00:17:19,769 కానీ నాకు కొత్త ఉద్యోగం లభించింది. 176 00:17:21,645 --> 00:17:22,813 సోమవారం నుంచి మొదలు. 177 00:17:24,023 --> 00:17:27,526 గ్రిఫిన్ భవనంలో ఒక డాక్టర్‌ కింద పని చేయనున్నాను. 178 00:17:29,236 --> 00:17:31,197 సరే, నాకేం ఆశ్చర్యం లేదు. 179 00:17:32,740 --> 00:17:34,784 నీలో ఆ మెరుపు ఉంది, సీజర్. 180 00:17:35,868 --> 00:17:37,369 ఎప్పుడూ ఉంటుంది. 181 00:17:37,453 --> 00:17:39,413 అదంతా నాకు తెలియదు. 182 00:17:43,000 --> 00:17:45,211 ఆ ఫ్యాక్టరీ నుంచి బైటపడడం మాత్రం సంతోషం. 183 00:17:47,338 --> 00:17:49,298 అవకాశం పొందడం సంతోషం, బహుశా, 184 00:17:52,092 --> 00:17:53,928 నా మెదడు ఒకసారైనా వాడేందుకు. 185 00:18:02,186 --> 00:18:03,854 బహుశా మనం ఉండాలేమో. 186 00:18:07,483 --> 00:18:09,485 మనం ఎప్పుడూ నటించాలి. 187 00:18:10,569 --> 00:18:14,532 ఎలాగైనా, కొన్ని భాగాలుగా. మనపై చాలా భారాలు ఉన్నాయి. 188 00:18:15,366 --> 00:18:16,492 కానీ ఇది, 189 00:18:18,786 --> 00:18:20,913 ఇద నిజం, కోరా. 190 00:18:22,665 --> 00:18:23,999 నువ్విక్కడ ఉన్నావు. 191 00:18:25,376 --> 00:18:27,336 నేనిక్కడ ఉన్నా. మనమిక్కడ ఉన్నాం. 192 00:18:28,337 --> 00:18:29,421 కలిసి ఉన్నాం. 193 00:18:48,440 --> 00:18:50,651 నేను బాహాటంగా చెబితే నన్ను క్షమించు. 194 00:18:52,736 --> 00:18:54,321 కానీ మనం డాన్స్ చేసినప్పుడు... 195 00:18:56,282 --> 00:18:58,617 హఠాత్తుగా, నాకు మన భవిష్యత్ కనిపించింది. 196 00:18:59,618 --> 00:19:03,372 నేను ఉద్యోగం నుంచి వచ్చి నీ చేతులలో రాత్రి గడపడం. 197 00:19:03,455 --> 00:19:07,459 మన బిడ్డను అజారీ అనో, లేక బైబిల్‌లో ఏదైనా పేరుతోనో 198 00:19:07,543 --> 00:19:10,546 లేక నువ్వేది కావాలంటే అలా పిలవాలని వాదించుకోవడం. 199 00:19:11,547 --> 00:19:13,299 అది అబద్ధం కావచ్చు... 200 00:19:17,511 --> 00:19:20,180 కానీ మార్క్‌సన్ అనే పేరు ఓ రకంగా 201 00:19:20,264 --> 00:19:23,893 మన గురువులు ఇచ్చిన దానికంటే 202 00:19:23,976 --> 00:19:26,437 ఎంతో ఎక్కువ గౌరవంగా ఇవ్వబడింది. 203 00:19:40,868 --> 00:19:43,621 ఒక ముద్దుతోనే పిల్లల గురించి మాట్లాడుతున్నావా? 204 00:19:56,508 --> 00:19:59,803 నువ్వు ఉందామనుకుంటే, మనం ఉందాం. 205 00:20:02,306 --> 00:20:04,975 నువ్వు లేకుండా నేను ఆ ట్రైన్‌లో వెళ్లను. 206 00:20:07,102 --> 00:20:08,604 మనం కలిసి ఇందులో ఉన్నాం. 207 00:20:32,336 --> 00:20:36,173 గ్రిఫిన్‌లో మనం ఇక్కడ చేసే పని ఎంతో అపూర్వమైనది. 208 00:20:36,840 --> 00:20:39,426 ఇది నీగ్రో ప్రజలకు ఎంతో మంచి ఆసక్తిదాయకమైనది 209 00:20:39,510 --> 00:20:43,347 ఇంకా మన ఉదార స్పాన్సర్లు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. 210 00:20:43,430 --> 00:20:45,474 అందుకే, వాళ్లకు చప్పట్లు కొడదాం. 211 00:20:50,437 --> 00:20:56,151 మనం కలిసి, ఒక మెరుగైన నీగ్రో తెలివి, శరీరం, ఆత్మలను నిర్మిస్తున్నాం. 212 00:20:57,027 --> 00:20:58,988 ఆచరణాత్మక మెరుగుదల కోసం... 213 00:20:59,071 --> 00:21:00,948 ఆచరణాత్మక మెరుగుదల కోసం... 214 00:21:01,031 --> 00:21:02,616 నీగ్రో జీవనానికి! 215 00:21:02,700 --> 00:21:04,159 నీగ్రో జీవనానికి! 216 00:21:04,243 --> 00:21:05,411 లేదు! 217 00:21:07,746 --> 00:21:12,167 వాళ్లు నా పిల్లలను తీసుకుంటున్నారు! నా పిల్లలను తీసుకుంటున్నారు! లేదు! 218 00:21:12,960 --> 00:21:14,920 వాళ్లు నా పిల్లలను తీసుకుంటున్నారు! 219 00:21:15,004 --> 00:21:17,089 వాళ్లు నా పిల్లలను తీసుకుంటున్నారు! 220 00:21:17,172 --> 00:21:19,842 నువ్వు! నీవే నా బిడ్డలను తీసుకుంటున్నావు. నీవే... 221 00:21:20,884 --> 00:21:25,014 ఇది సరి కాదు! నా బిడ్డలను తీసుకోలేవు! 222 00:21:25,097 --> 00:21:27,474 వద్దు! ఆపు, ఆపు. 223 00:21:28,475 --> 00:21:29,852 వాళ్లు నా బిడ్డలు. 224 00:21:29,935 --> 00:21:32,271 ఎందుకు, ఎందుకు? నువ్వెందుకు చేశావు? 225 00:21:32,354 --> 00:21:34,565 నువ్వెందుకు అలా చేశావు? 226 00:21:34,648 --> 00:21:35,566 ఎందుకు? 227 00:22:20,736 --> 00:22:26,325 సహజ వింతల ప్రదర్శనశాల 228 00:22:27,159 --> 00:22:28,035 నువ్వు చూశావా? 229 00:22:32,915 --> 00:22:35,375 ఇక, అది బాగుంది, కానీ నువ్వు కాస్త బిగువు. 230 00:22:35,459 --> 00:22:36,543 వదులుగా చెయ్. 231 00:22:37,044 --> 00:22:38,462 నీ వెనుక చూడు, అంతే. 232 00:22:39,963 --> 00:22:41,173 అది బాగుంది. మెరుగ్గా. 233 00:22:41,256 --> 00:22:43,592 ఇంకా, నువ్వు ఫెన్స్ ఆడుతున్నట్లుగా ఉంది. 234 00:22:43,675 --> 00:22:44,676 వదులుగా చెయ్. 235 00:22:44,760 --> 00:22:46,095 ఆల్బర్ట్, చూడు, చూడు. 236 00:22:47,805 --> 00:22:50,933 మెరుగ్గా చేసే అవకాశముంది. ఏమనుకోవుగా? ప్రయత్నించనా? 237 00:22:52,309 --> 00:22:53,352 ఇటు చూడు. 238 00:22:56,313 --> 00:22:58,440 చూశావా? ప్రవహించనివ్వు. 239 00:22:58,524 --> 00:23:01,777 నీకు నచ్చితే... నీకు అసౌకర్యంగా ఉంటే, చేయాల్సిన పని లేదు. 240 00:23:01,860 --> 00:23:04,321 కానీ కొన్ని మాటలు జోడించవచ్చు. 241 00:23:04,404 --> 00:23:07,074 "పిచ్చి జంతువు!" లాంటివి, తెలుసుగా. 242 00:23:08,659 --> 00:23:10,244 "నీకు అది నచ్చిందా?" 243 00:23:11,703 --> 00:23:13,247 "అది ఎలా అనిపించింది?" 244 00:23:14,915 --> 00:23:16,041 "నీ కోటా తీసుకో!" 245 00:23:17,084 --> 00:23:18,794 "నువ్వివాళ నీ కోటా తీసుకోవాలి, 246 00:23:18,877 --> 00:23:24,466 "లేదా దాచిన ప్రతిదాన్ని నేను బైటకు తెస్తాను!" 247 00:23:27,052 --> 00:23:29,763 ఖచ్చితంగా, అవి కొన్ని ఉదాహరణలే. 248 00:23:30,389 --> 00:23:32,599 -అది చాలా ఆకట్టుకునేలా ఉంది. -ధన్యవాదాలు. 249 00:23:32,683 --> 00:23:34,518 నువ్విది ముందే చేశావు, తెలిసింది. 250 00:23:34,601 --> 00:23:37,354 సరే, అదీ... అది కిందటి జీవితంలో. 251 00:23:39,231 --> 00:23:40,941 గుర్తుంచుకో, వదులుగా ఉండనీ. 252 00:23:41,024 --> 00:23:42,317 సరే, సర్. 253 00:23:46,530 --> 00:23:48,157 నువ్వు నీ కోటా తీసుకో! 254 00:23:50,742 --> 00:23:51,743 పని! 255 00:24:19,146 --> 00:24:21,481 పిల్లా, లైట్ల కింద ఇది వేడిగా ఉంది. 256 00:24:23,400 --> 00:24:26,111 గ్లోవ్స్ పై దాన్ని మళ్లీ వేసుకుని వెళతావుగా. 257 00:24:26,195 --> 00:24:28,572 ఆ తెల్లవాళ్లను చూసేందుకు నువ్వెళుతుండాలి. 258 00:24:29,156 --> 00:24:30,949 డాక్టర్ అపాయింట్మెంట్. 259 00:24:31,783 --> 00:24:34,161 నిన్ను చూసేదెవరు? డా. సింక్లెయిర్? 260 00:24:34,244 --> 00:24:36,163 నాకు ఏమీ తెలియదు. 261 00:24:36,246 --> 00:24:38,790 ప్రతిసారి కొత్తవారిలా అనిపిస్తోంది. 262 00:24:38,874 --> 00:24:40,500 అది నిజమా? 263 00:24:41,460 --> 00:24:43,545 మా అమ్మ తన హృదయంతో ఓ మాట చెప్పేది. 264 00:24:43,837 --> 00:24:47,841 ఆ శ్వేత జాతి డాక్టర్లను చూసేందుకు ఈ ప్రపంచంలో ఏదైనా ఇచ్చేదని. 265 00:24:49,009 --> 00:24:50,719 ఇప్పుడామె నన్ను చూడగలిగితే. 266 00:24:52,679 --> 00:24:54,097 ఏమయింది? 267 00:24:56,099 --> 00:24:57,267 ఏమీ లేదు. 268 00:24:58,268 --> 00:25:02,105 ఆ సోషల్‌లో పిచ్చిగా ఉన్న ఆ అమ్మాయి గురించి ఆలోచన అంతే. 269 00:25:02,439 --> 00:25:05,525 ఔను, తనలో చెడు రక్తం ఉందని పరీక్షల్లో తేలినట్లు చెప్పారు. 270 00:25:48,026 --> 00:25:51,863 ఆ ఇత్తడికి సొట్ట పెట్టవని ఆశిస్తాను, లేకపోతే నా జీతంలో కోత పడుతుంది. 271 00:26:00,872 --> 00:26:03,000 ఎంపోరియం 272 00:26:08,171 --> 00:26:09,589 గుడ్ ఆఫ్టర్నూన్, సర్. 273 00:26:09,673 --> 00:26:10,757 ఎలా ఉన్నారు? 274 00:26:10,841 --> 00:26:12,217 చాలా బాగున్నాను, థాంక్యూ. 275 00:26:34,740 --> 00:26:36,033 దీని ధర ఎంత? 276 00:26:37,826 --> 00:26:38,994 చూస్తాను. 277 00:26:41,121 --> 00:26:44,750 దాదాపు 50 సెంట్లు. 278 00:26:47,586 --> 00:26:49,546 నేనది స్క్రిప్ పై ఇస్తాను. 279 00:26:49,629 --> 00:26:50,797 స్క్రిప్ పై ఎంత? 280 00:26:51,965 --> 00:26:53,550 $1,25. 281 00:26:54,551 --> 00:26:56,887 రేజర్ ధర 10 సెంట్లు మాత్రమే. 282 00:26:56,970 --> 00:27:00,057 ఔను. చాలా బాధాకరమైన గోల. 283 00:27:05,937 --> 00:27:07,272 ధన్యవాదాలు, సర్. 284 00:27:13,904 --> 00:27:15,072 హే, అది ఏమిటి? 285 00:27:15,530 --> 00:27:17,074 విటమిన్లు, దాన్నిలానే అంటారు. 286 00:27:17,157 --> 00:27:19,576 ప్లాంటేషన్ లో రూట్ డాక్టర్‌లా. 287 00:27:19,659 --> 00:27:21,953 వాటిని ప్రతి బ్యాగులో వేస్తాం. అవి ఉచితం. 288 00:27:22,537 --> 00:27:24,831 నీ రక్తానికి అవి మంచివి. 289 00:27:26,249 --> 00:27:27,959 -అలాగే. -మంచిది. 290 00:28:15,048 --> 00:28:16,341 బెస్సీ కార్పెంటర్? 291 00:28:18,593 --> 00:28:20,929 హాయ్. బెస్సీ కార్పెంటర్. 292 00:28:29,855 --> 00:28:32,941 ఇప్పుడు, చేయగలిగితే, విశ్రాంతిగా ఉండండి. 293 00:29:08,226 --> 00:29:14,191 మనకు జరిగిన విషయాలను శరీరం రికార్డ్ చేసుకుంటుంది. 294 00:29:18,153 --> 00:29:19,321 నీ గురువా? 295 00:29:21,364 --> 00:29:23,325 నా ప్రశ్నలు క్రూరంగా ఉండాలని కాదు. 296 00:29:24,409 --> 00:29:28,747 నువ్వు పిల్లలను భరించగలవా అని సరిగా నిర్ణయించేందుకు ప్రయత్నిస్తున్నాను. 297 00:29:30,415 --> 00:29:32,501 నువ్వు కోరుకునేది అదే అనే అంచనాతో. 298 00:29:35,754 --> 00:29:39,674 మా అమ్మ వెళ్లిపోయాక, కొందరు పెద్ద కుర్రాళ్లు నన్ను పేర్లతో పిలిచి 299 00:29:39,758 --> 00:29:41,134 నా వెంట పడేవాళ్లు. 300 00:29:42,636 --> 00:29:43,470 లేదు! 301 00:29:43,553 --> 00:29:46,264 ఒక రాత్రి, వాళ్లు నన్ను అడవిలోకి లాక్కెళ్లారు... 302 00:29:46,348 --> 00:29:50,268 వద్దు! వద్దు! వద్దు! 303 00:29:56,024 --> 00:29:59,319 సరే, నీకొక విషయం చెప్పాలి, 304 00:29:59,402 --> 00:30:03,198 పిల్లలను కనే భారం నుంచి నిన్ను 305 00:30:04,658 --> 00:30:08,828 తప్పించే కొత్త విధానం గురించి. 306 00:30:10,872 --> 00:30:12,666 బిడ్డ పుట్టుకను నివారించేందుకు 307 00:30:12,749 --> 00:30:16,253 మహిళలోకి కొన్ని ట్యూబులను ప్రవేశపెట్టే 308 00:30:16,336 --> 00:30:18,255 ఆపరేషన్ విధానం ఉంది. 309 00:30:19,089 --> 00:30:21,883 ఈ విధానం తేలిక, శాశ్వతం, ఇంకా ప్రమాదం ఉండదు. 310 00:30:24,177 --> 00:30:26,846 నీగ్రో జాతికి ఇది ఒక బహుమతి. 311 00:30:28,139 --> 00:30:29,891 నాకు వద్దు అనుకుంటే? 312 00:30:30,559 --> 00:30:32,185 ఖచ్చితంగా, ఎంపిక నీదే. 313 00:30:33,395 --> 00:30:36,439 ఇప్పటికయితే, దేశంలో కొందరికి ఇది తప్పనిసరి. 314 00:30:36,523 --> 00:30:40,443 ఇద్దరు పిల్లలను ఇప్పటికే కన్న నీగ్రో మహిళలకు, 315 00:30:40,527 --> 00:30:42,237 జనాభా నియంత్రణ అనే పేరుతో. 316 00:30:42,320 --> 00:30:43,405 మానసిక బలహీనత, 317 00:30:44,406 --> 00:30:46,199 మానసిక వైకల్యం, నేర ప్రవృత్తి, 318 00:30:46,283 --> 00:30:48,368 కానీ అది నీకు వర్తించదు, బెస్సీ. 319 00:30:49,327 --> 00:30:53,290 నీ సొంత విధిని నియంత్రించుకోవడానికి ఇది నీకొక అవకాశం. 320 00:30:57,127 --> 00:30:59,713 ఇప్పుడు, నేను కొంత రక్తం తీసుకోవాలి. 321 00:31:00,589 --> 00:31:04,050 రెండు వారాల క్రితం డా. ఫార్‌స్టర్ చాలా రక్తం తీసుకున్నారు. 322 00:31:05,093 --> 00:31:07,554 బహుశా అలా అనిపించవచ్చు, కానీ... 323 00:31:08,930 --> 00:31:11,266 మరీ అంత రక్తం కాదని భావిస్తాను. 324 00:31:12,350 --> 00:31:15,520 దయచేసి అరచేతిని ముడుస్తావా? 325 00:31:19,274 --> 00:31:23,862 ఇక, మూడు లెక్కిస్తా, గట్టిగా శ్వాస తీసుకోమని చెబుతాను. 326 00:31:24,863 --> 00:31:28,366 ఒకటి, రెండు, మూడు. 327 00:32:25,131 --> 00:32:26,716 నేను సహాయం చేయగలనా? 328 00:32:29,719 --> 00:32:31,596 పెన్నీ క్యాండీలు ఎక్కడున్నాయి? 329 00:32:31,680 --> 00:32:32,681 మేడమ్? 330 00:32:33,056 --> 00:32:35,850 పెన్నీ క్యాండీలు. పిల్లల కోసం. 331 00:32:35,934 --> 00:32:39,562 పెన్నీ క్యాండీలా? అలాంటివి ఎప్పుడూ ఇక్కడ లేవు. 332 00:32:41,314 --> 00:32:43,817 కానీ మీరిక్కడ క్యాండీలు పెడతారు. 333 00:32:43,900 --> 00:32:46,820 క్షమించండి, మేడమ్. మా దగ్గర క్యాండీలుండవు. 334 00:33:39,080 --> 00:33:40,248 హేయ్, 335 00:33:42,000 --> 00:33:42,959 ఇవి తీసుకో. 336 00:33:44,627 --> 00:33:46,254 అవి తీసుకుంటున్నా, విన్నావా? 337 00:33:46,337 --> 00:33:48,173 సరే, మరిన్ని తీసుకో. 338 00:33:49,257 --> 00:33:50,884 బాగానే ఉన్నా, వాటి అవసరం లేదు. 339 00:33:52,135 --> 00:33:54,471 నీకు నయమయ్యేందుకు ఏదైనా చేస్తాను. 340 00:34:12,989 --> 00:34:14,282 అబ్బా ఛ! 341 00:34:16,409 --> 00:34:19,704 తను నా బిడ్డ. నా బిడ్డ. 342 00:34:21,539 --> 00:34:22,916 వాళ్లు తీసేసుకున్నారు. 343 00:34:25,126 --> 00:34:26,836 నా నుంచి తీసేసుకున్నారు! 344 00:34:43,186 --> 00:34:45,688 అక్కడ అరుస్తున్నది నీ నిగ్గరేనా? 345 00:34:47,273 --> 00:34:48,399 అవును. 346 00:34:50,235 --> 00:34:51,694 జనాలు ఫిర్యాదు చేస్తున్నారు. 347 00:34:51,778 --> 00:34:55,073 సరే, వాళ్లను చేయనివ్వు. 348 00:34:56,157 --> 00:34:58,034 నేను ఓ వ్యాపారం నడపాలి. 349 00:35:00,662 --> 00:35:03,790 ఇక్కడ నిగ్గర్లే దేశానికి వ్యాపారం అనుకున్నాను. 350 00:35:04,499 --> 00:35:05,708 నా బిడ్డను తీసుకున్నారు. 351 00:35:05,792 --> 00:35:09,546 పోలీసు వచ్చేలోపు వెళ్లిపోవడం మంచిది. 352 00:35:09,629 --> 00:35:11,840 అతన్ని పిలువు. తనకో డ్రింక్ కొనిస్తా. 353 00:35:15,385 --> 00:35:17,512 తను ఇక్కడకు రాకూడదు. 354 00:35:17,595 --> 00:35:20,265 -వీధి చివర ఓ హోటల్ ఉంది. -కూర్చో. 355 00:35:20,348 --> 00:35:23,810 అందులో చవక విస్కీ తాగి నిగ్గర్లు గచ్చుపై దొర్లవచ్చు. 356 00:35:23,893 --> 00:35:27,897 ఎంతో ధన్యవాదాలు. నాకు కలిసిన నిగ్గర్లకు చెబుతాను. 357 00:35:27,981 --> 00:35:30,066 ఇక్కడున్న ఈ నిగ్గర్ సంగతేంటి? 358 00:35:33,903 --> 00:35:37,240 ఎందుకు, తను నిగ్గర్ కావచ్చు, అది కచ్చితమే. 359 00:35:39,951 --> 00:35:42,328 కానీ తను గచ్చు మీద పడుకోలేదు కదా. 360 00:35:42,412 --> 00:35:44,539 ఇప్పుడు తనకు తానే ఎంచుకోనివ్వు. 361 00:35:48,418 --> 00:35:49,419 క్లేటస్! 362 00:35:51,087 --> 00:35:52,547 -క్లేటస్! -చెప్పండి, సర్! 363 00:35:52,630 --> 00:35:55,258 నేను పోలీసులను పిలిచేలోగా బార్‌ను చూసుకో! 364 00:35:55,341 --> 00:35:56,384 అలాగే, సర్. 365 00:35:59,095 --> 00:36:01,973 నా బార్‌లో ఎన్నడూ లేని ఓ యువ నిగ్గర్. 366 00:36:02,056 --> 00:36:04,851 ఓ పెద్ద నిగ్గర్ టోపీ పెట్టి తెచ్చాడు. 367 00:36:17,614 --> 00:36:19,073 నీకు ఏం కావాలి? 368 00:36:35,590 --> 00:36:36,674 విస్కీ? 369 00:36:40,470 --> 00:36:44,432 అయితే, బానిసలను పట్టుకోవడం మీ వ్యాపారం అనుకోనా? 370 00:36:45,600 --> 00:36:47,602 డబ్బులిచ్చేది ఏదైనా నా వ్యాపారం. 371 00:36:49,729 --> 00:36:51,522 మేము ఓ హంతకుడిని వెతుకుతున్నాం. 372 00:36:52,565 --> 00:36:53,858 అది నిజమా? 373 00:36:53,942 --> 00:36:55,193 అవును, సర్. 374 00:36:57,320 --> 00:36:58,321 వీళ్లను చూశావా? 375 00:37:08,164 --> 00:37:09,832 చూశానని చెప్పలేను. 376 00:37:16,255 --> 00:37:22,220 అయితే, బైట ఉండి, ఆ ఏడుస్తున్నది, నీకు చెందిన మనిషా? 377 00:37:24,806 --> 00:37:25,807 అవును. 378 00:37:27,600 --> 00:37:30,687 తను వింత పట్టణంలో నివసిస్తోంది. 379 00:37:32,563 --> 00:37:35,274 ఆకాశహర్మ్యం అని ఏదో తెచ్చారు, 380 00:37:35,358 --> 00:37:38,653 ఫ్యాన్సీ దుస్తులతో నిగ్గర్లు అక్కడ పెరేడ్ చేశారు. 381 00:37:39,946 --> 00:37:41,698 ఆకాశహర్మ్యమా? 382 00:37:43,574 --> 00:37:44,909 అదొక ఇల్లు, బాస్. 383 00:37:45,702 --> 00:37:48,287 అది ఒక పాత పెద్ద ఇల్లు లాంటిది, 384 00:37:48,371 --> 00:37:50,957 నువ్వు చూసిన దేనికన్నా పెద్దది, ఎత్తైనది. 385 00:37:51,499 --> 00:37:53,001 దాదాపు ఆకాశాన్ని అంటుతుంది. 386 00:38:03,261 --> 00:38:05,179 ఈ ఆకాశహర్మ్యం ఎక్కడుంది? 387 00:38:06,639 --> 00:38:10,018 మరీ దూరం కాదు. ఒకటి రెండు రోజుల ప్రయాణం. 388 00:40:08,761 --> 00:40:10,763 నా బిడ్డ ఎక్కడ? 389 00:40:11,764 --> 00:40:13,641 నా బిడ్డ నాక్కావాలి! 390 00:40:43,963 --> 00:40:45,506 జాకబ్, ఇప్పుడు ఊపిరి తీసుకో. 391 00:40:45,590 --> 00:40:47,175 బాగానే ఉన్నావా, బెస్సీ? 392 00:40:48,009 --> 00:40:49,677 అలసిపోయినట్లుగా ఉన్నావు. 393 00:40:50,887 --> 00:40:54,599 మేడం, నేను నిన్న రాత్రి సరిగా నిద్రపోలేదు. 394 00:40:55,683 --> 00:40:57,018 ఆ మాట వినడం బాధగా ఉంది. 395 00:41:02,064 --> 00:41:03,441 బెస్సీ, ప్లీజ్, 396 00:41:05,193 --> 00:41:08,196 నువ్వు ఏదైనా చెప్పవచ్చు. నేనిక్కడ ఉన్నాను. 397 00:41:13,284 --> 00:41:15,161 బైట ఎక్కడా పిల్లలెందుకు లేరు? 398 00:41:17,788 --> 00:41:19,290 ప్రతిచోటా పిల్లలు ఉన్నారు. 399 00:41:19,373 --> 00:41:20,333 లేదు, మేడమ్. 400 00:41:24,295 --> 00:41:28,883 ఇక్కడ నల్ల పిల్లలు ఎందుకు లేరని మిమ్మల్ని అడుగుతున్నాను. 401 00:41:30,885 --> 00:41:32,887 నీగ్రో పిల్లలు అంతా ఎక్కడున్నారు? 402 00:42:22,311 --> 00:42:23,729 ఇవి ఏమిటి? 403 00:42:25,106 --> 00:42:27,900 ఈ ప్రోగ్రామ్‌లతో, 404 00:42:27,984 --> 00:42:32,196 గతేడాది మా జనాభా ఐదు రెట్లు పెరిగింది. 405 00:42:33,030 --> 00:42:36,284 దీనికి తగినట్లు అంత వేగంగా గ్రిఫిన్ భవనాలు కట్టలేడు. 406 00:42:37,034 --> 00:42:42,665 తల్లులు ఉమ్మడి గదుల్లో పిల్లలను సాకడం సరైన పని కాదు. 407 00:42:42,748 --> 00:42:47,920 అందుకే, నీగ్రోలు పెళ్లి చేసుకుని పిల్లలను కన్నాక, 408 00:42:48,796 --> 00:42:51,173 వాళ్లు ఎవన్స్‌విల్‌కు వెళతారు. 409 00:42:53,509 --> 00:42:58,431 కానీ, బెస్సీ, తల్లీ, నీకు ఓ ప్రక్రియకు షెడ్యూల్ ఉంది. 410 00:42:59,807 --> 00:43:01,934 ఎవన్స్‌విల్ అంటే నీకు పట్టింపు లేదు. 411 00:43:03,436 --> 00:43:08,774 నలుపు శరీరం అనేది ఒక దృఢమైన, ఆకర్షణీయ విషయం. 412 00:43:10,192 --> 00:43:13,279 మీరు ఈ తీరాలకు వచ్చాక మేము దానిపై 413 00:43:13,362 --> 00:43:15,448 చాలా నిశితంగా పరిశోధన చేస్తున్నాం. 414 00:43:16,157 --> 00:43:18,200 అది చేసే పనికి అపూర్వమైన బౌంటీలు 415 00:43:18,284 --> 00:43:21,412 ఉత్పత్తి చేస్తుండగా మనం ఎంత తక్కువగా అందులో ఉంచగలం? 416 00:43:22,538 --> 00:43:25,249 దానిని పగలకొట్టకుండా దాన్ని ఎంతదూరం పంపేయగలం? 417 00:43:25,333 --> 00:43:29,503 ఇంకా, క్రిస్టియన్, నీకిది చెప్పాలి, మనం దానిపై విసిరేవాటిన్నటితో, 418 00:43:29,587 --> 00:43:34,050 నల్లని శరీరం మరింత దృఢంగా, నిలకడగా ఎదుగుతుంది. 419 00:43:34,133 --> 00:43:37,428 మేము మిమ్మల్ని పరిపూర్ణం చేసే మార్గాన్ని వెతుకుతున్నాం. 420 00:43:40,556 --> 00:43:42,308 మాకు విషం పెట్టడం ద్వారానా? 421 00:43:44,143 --> 00:43:46,479 నాకా అవసరం లేదని ఆయన చెప్పాడు. 422 00:43:46,562 --> 00:43:48,689 అది నా ఎంపిక అని అన్నాడు. 423 00:43:50,191 --> 00:43:52,360 అప్పుడు అది నిజం కావచ్చు, 424 00:43:54,612 --> 00:43:57,239 కానీ డాక్టర్ నీ రక్తం పని చేసేలా చేశారు. 425 00:43:58,240 --> 00:44:00,159 ఇప్పుడది నిజం కాదు. 426 00:44:00,242 --> 00:44:02,411 నువ్వు మళ్లీ మొక్కలు నాటేందుకు వెళతావా? 427 00:44:03,954 --> 00:44:06,791 ఇక్కడున్న ఆ పురుషులు, స్త్రీలు అందరినీ వెనక్కు 428 00:44:06,874 --> 00:44:07,917 ఆ జీవితానికి పంపడం 429 00:44:08,000 --> 00:44:12,296 నీకు ఇష్టమా, ఈ విధానం ఒక పురుషుడికి చేయడానికి బదులుగా? 430 00:44:14,256 --> 00:44:18,552 క్రిస్టియన్, నీకు చెబుతూనే ఉన్నా, నువ్వు మిగతా వాళ్లలా కాదు అని. 431 00:44:18,636 --> 00:44:22,056 నీ కళ్లలో ఉన్న యుద్ధమే దాన్ని చూపుతుంది. 432 00:44:22,139 --> 00:44:24,517 నువ్వు భవిష్యత్తు అందించే నీగ్రోవి. 433 00:44:24,600 --> 00:44:27,770 సాధారణ నిగ్గర్ కోసం దానిని త్యాగం చేయకు. 434 00:44:31,690 --> 00:44:33,401 ఇది విజ్ఞానం. 435 00:44:36,487 --> 00:44:41,575 ఇక్కడ గ్రిఫిన్‌లో డాక్టర్లు చేస్తున్న పని ఎంతో అపూర్వమైనది. 436 00:44:42,701 --> 00:44:45,371 అందరూ అర్థం చేసుకుంటారని మేము భావించలేము. 437 00:44:46,580 --> 00:44:49,125 కానీ ఖచ్చితంగా నువ్వు నమ్ముతావు. 438 00:44:50,835 --> 00:44:52,169 కానీ మేమిక్కడ చేసేది 439 00:44:52,253 --> 00:44:55,631 నీగ్రో ప్రజలకు ఎంతో ఉపయోగపడేది. 440 00:45:04,056 --> 00:45:05,641 అక్కడ. 441 00:45:05,724 --> 00:45:07,810 ఇక్కడ చాలా జరుగుతున్నాయి... 442 00:45:10,813 --> 00:45:13,190 మీరు అర్థం చేసుకుంటారని మేము అనుకోనివి. 443 00:45:16,110 --> 00:45:20,739 ఘోరమైన, భయానక విషయాలు. 444 00:45:29,957 --> 00:45:31,167 ఇక్కడా? 445 00:45:32,918 --> 00:45:34,211 గ్రిఫిన్‌లోనా? 446 00:45:35,838 --> 00:45:38,090 శ్వేత జాతీయుల దృష్టిలో 447 00:45:39,300 --> 00:45:43,095 వాళ్లు వృద్ధి చెందాలంటే నిగ్గర్ వృద్ధి చెందకూడదు. 448 00:45:54,106 --> 00:45:56,066 సామ్, పురుషులకు విషం పెడుతున్నారు. 449 00:45:56,984 --> 00:45:58,903 మహిళలకు గర్భం కోస్తున్నారు. 450 00:46:00,446 --> 00:46:02,948 అలా చేసి మాకు పిల్లలు పుట్టకుండా చేస్తారు. 451 00:46:05,868 --> 00:46:08,496 అందుకే కొందరు అమ్మాయిలు పిచ్చెక్కినట్లు ఉన్నారు. 452 00:46:15,669 --> 00:46:16,879 మమ్మల్ని చంపుతున్నారు. 453 00:46:19,548 --> 00:46:20,966 ట్రైన్ ఎప్పుడొస్తుంది? 454 00:46:25,304 --> 00:46:26,430 సామ్! 455 00:46:27,431 --> 00:46:29,058 ట్రైన్ ఎప్పుడొస్తుంది? 456 00:46:31,143 --> 00:46:31,977 త్వరలోనే. 457 00:46:32,061 --> 00:46:34,897 అంటే, త్వరలో ఓ ట్రైన్ వస్తుంది, ఖచ్చితంగా చెప్పగలను. 458 00:46:36,232 --> 00:46:38,067 ఈ సమయంలో మేము ఏం చేయాలి? 459 00:46:44,615 --> 00:46:48,953 మనం రోజువారీగా, ప్రతి సాయంత్రం తనిఖీ చేస్తుండాలి. 460 00:46:49,703 --> 00:46:51,622 మీ రాకపోకల గురించి తెలుసుకోవాలి 461 00:46:51,705 --> 00:46:53,666 అంటే, ఇక్కడ కొండలకూ చెవులుంటాయి. 462 00:46:54,124 --> 00:46:55,584 లోయలకు కూడా. 463 00:46:57,378 --> 00:46:59,588 నీకు తెలియదంటే ఎలా, సామ్? 464 00:47:00,673 --> 00:47:02,341 ఇక్కడ క్షేమం అని చెప్పావు. 465 00:47:02,424 --> 00:47:03,467 నేను అనుకున్నాను... 466 00:47:08,097 --> 00:47:10,349 మీకు ఒట్టేస్తాను, అలా అనుకున్నాను. 467 00:48:00,858 --> 00:48:02,610 విటమిన్ 468 00:49:25,943 --> 00:49:26,944 సంతానోత్పత్తి నిలిపేందుకు సిఫార్సు మరియు ఆమోదం 469 00:49:27,027 --> 00:49:30,072 స్పృహ తప్పడంపై మిస్ డెన్నిసన్‌కు చెప్పాను. ఏం చేయలేను. 470 00:49:30,155 --> 00:49:31,782 మి. ఫోర్డ్, నేను... 471 00:49:34,159 --> 00:49:35,786 ఆమె ఎవరు? 472 00:49:35,869 --> 00:49:37,830 మమ్మల్ని మన్నించండి, మిస్ డేలా. 473 00:49:42,084 --> 00:49:44,503 రోజు బాగుండాలి, మిసెస్... 474 00:49:44,586 --> 00:49:47,923 మారిస్. లుసిల్ మారిస్. 475 00:49:50,342 --> 00:49:52,136 నేను చేయగలిగినది ఏంటి? 476 00:49:52,720 --> 00:49:55,931 "నీగ్రో జీవనం ఆచరణాత్మక మెరుగదల కోసం." 477 00:50:03,105 --> 00:50:04,857 మంచి రూఢీగా తెలిసింది 478 00:50:04,940 --> 00:50:10,195 తమ యజమానుల నుంచి పారిపోయిన ఓ నిర్ణీత జంట మీ రక్షణలో ఉన్నారని. 479 00:50:12,322 --> 00:50:15,909 ఇక్కడ పారిపోయి వచ్చినవారు లేరు, సర్. ఖాయంగా చెప్పగలను. 480 00:50:17,286 --> 00:50:18,287 ఆమెను చూపించు. 481 00:50:28,589 --> 00:50:30,799 మీరు కూర్చోవచ్చు కదా? 482 00:50:31,842 --> 00:50:34,553 ఏంటి, థాంక్యూ. అలా చేసుండాలి. 483 00:50:43,145 --> 00:50:44,521 పారిపోయిన హంతకురాలు. కోరా అనే బానిస అమ్మాయి 484 00:50:44,605 --> 00:50:45,814 మూడు వందల డాలర్ల బహుమతి! 485 00:50:49,860 --> 00:50:54,907 ఓ చిన్నారి హత్య కేసులో ఆ బులెటిన్‌లో ఉన్న అమ్మాయి కావాలి. 486 00:50:57,743 --> 00:50:59,119 శ్వేత జాతి చిన్నారి. 487 00:51:00,537 --> 00:51:03,540 సరిగ్గా ఇక్కడ ఓ నిర్ణీత మచ్చ ఆమెకు ఉంటుంది. 488 00:51:05,334 --> 00:51:07,920 మీరామెను గుర్తించారు, నాకు స్పష్టంగా తెలుస్తోంది. 489 00:51:10,172 --> 00:51:13,300 అందుకే, అయితే నన్ను ఆమె దగ్గరకు తీసుకెళ్ళండి 490 00:51:14,176 --> 00:51:17,262 లేదంటే ఈ మీ గొప్ప ప్రయోగం కింద హంతకులైన నీగ్రోలకు 491 00:51:17,346 --> 00:51:21,892 ఆశ్రయం ఇస్తున్నారని దక్షిణ కేరోలైనా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సి వస్తుంది. 492 00:51:23,602 --> 00:51:26,146 మి. ఫోర్డ్, ఈ వ్యక్తి ఎవరు? 493 00:51:26,980 --> 00:51:30,359 మి. రిడ్జ్‌వే ఒక బానిసలను పట్టేవాడు. 494 00:51:34,112 --> 00:51:36,240 కీర్తించే వృత్తి, సర్. 495 00:51:38,450 --> 00:51:40,452 మనమిద్దరం మన పని చేస్తున్నామంతే. 496 00:51:40,536 --> 00:51:41,537 ట్యూబులతో గర్భం నిలుపుదల 497 00:51:43,789 --> 00:51:47,334 ఉత్సాహభరిత స్వభావం ఇంకా వంచక పద్ధతితో ఉంది. 498 00:51:47,960 --> 00:51:51,839 ఉత్సాహభరిత స్వభావం ఇంకా వంచక పద్ధతితో ఉంది. 499 00:51:53,382 --> 00:51:57,052 ఉత్సాహభరిత స్వభావం ఇంకా వంచక పద్ధతితో ఉంది. 500 00:51:57,135 --> 00:52:01,723 ఉత్సాహభరిత స్వభావం ఇంకా వంచక పద్ధతితో ఉంది. 501 00:52:02,474 --> 00:52:05,185 చెమటలు పట్టించే వేసవి ఎండలో, 502 00:52:05,269 --> 00:52:07,771 చూసేవారి విప్ పగుళ్ల కింద... 503 00:52:07,855 --> 00:52:09,273 జంతువులు! 504 00:52:09,356 --> 00:52:13,527 ...వారు ఒక రోజున బోస్టన్‌లో గొప్ప వస్త్ర గిడ్డంగులలో కనిపించే 505 00:52:13,610 --> 00:52:15,404 పత్తి అనే బంగారాన్ని 506 00:52:15,487 --> 00:52:19,324 పండించటానికి శ్రమించారు... 507 00:52:19,408 --> 00:52:20,951 మీరు మీ కోటా పొందుతారు! 508 00:52:21,034 --> 00:52:22,411 ...ఇంకా న్యూ యార్క్‌లో, 509 00:52:22,494 --> 00:52:26,623 విస్తృత అట్లాంటిక్ నుంచి లివర్‌పూల్ వరకూ. 510 00:52:27,124 --> 00:52:31,253 గొప్ప దేశ ఆర్థిక రంగానికి తమ శ్రామికులు ఇంధనం కారని వారికి తెలుసు. 511 00:52:31,336 --> 00:52:32,754 మనకు ఇక్కడ ఏముంది? 512 00:52:32,838 --> 00:52:36,842 బిగ్ హౌస్ నుండి ఒక యువకుడు వచ్చిన్నట్లు కనిపిస్తోంది 513 00:52:36,925 --> 00:52:41,221 ఇంకా తను తన తల్లిని ప్రసవ గది నుంచి క్షేత్రానికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. 514 00:52:41,305 --> 00:52:43,932 ఇంకా తల్లి, "లేదు! నేను ఉండాలి, చిన్నా." అంటుంది. 515 00:52:44,016 --> 00:52:45,976 పర్యవేక్షకుడు పిల్లాడిని తప్పిస్తాడు... 516 00:52:46,059 --> 00:52:47,477 -తన తల్లి నుండి... -లేదు! 517 00:52:47,561 --> 00:52:51,398 -...బాధతో తన తల్లి నుంచి దూరమైనవాడు. -ఆపు! 518 00:52:51,481 --> 00:52:52,608 నీవు బానే ఉన్నావా? 519 00:52:55,235 --> 00:52:58,196 ఔను, ఇప్పుడు, మీరంతా నన్ను అనుసరిస్తే... 520 00:53:01,366 --> 00:53:03,577 సరే, గుడ్ ఆఫ్టర్‌నూన్, అండీ. 521 00:53:09,625 --> 00:53:12,127 ఇక, ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. 522 00:53:15,631 --> 00:53:17,049 తలుపు మూసేయండి. 523 00:53:25,390 --> 00:53:27,601 మీరు ముగ్గురు, వెనక్కు తిరగండి. 524 00:53:45,410 --> 00:53:47,454 -సామ్! సామ్! -కోరా? 525 00:53:48,163 --> 00:53:50,791 -కోరా, ఏమైంది? -ఆ బానిసలను పట్టేవాడు, వచ్చాడు. 526 00:53:50,874 --> 00:53:53,001 -ఆగు, శాంతించు, ఏంటి? -బానిసలు పట్టేవాడు. 527 00:53:53,085 --> 00:53:55,337 -సీజర్ దగ్గరకు వెళ్లాలి. -ఆగు, సీజర్ ఎక్కడ? 528 00:53:55,420 --> 00:53:57,923 నాకు తెలియదు. చివరిసారి చూసినప్పుడు... 529 00:53:58,006 --> 00:54:00,634 తను ఉద్యోగంలో ఉండవచ్చు. నేనతని దగ్గరకు వెళ్లాలి. 530 00:54:00,717 --> 00:54:03,053 లేదు. సరైన పని చేశావు. తను చెప్పుకోగలడు. 531 00:54:04,304 --> 00:54:06,390 మిమ్మల్ని ప్లాట్‌ఫాంకు తీసుకెళ్లాలి. 532 00:54:06,473 --> 00:54:08,183 -సీజర్ సంగతి ఏంటి? -నేను కనుగొంటా. 533 00:54:08,266 --> 00:54:11,061 కానీ మనం అక్కడకు వెళ్లాలి. వాళ్లు వస్తూ ఉండవచ్చు. 534 00:54:12,813 --> 00:54:16,942 కోరా, ప్లీజ్. తనను వెతుకుతాను. మాట ఇస్తున్నాను. 535 00:54:17,025 --> 00:54:19,444 నీకది నా వాగ్దానం. నీకు మాట ఇస్తున్నాను. 536 00:54:19,528 --> 00:54:21,113 కోరా, ప్లీజ్. 537 00:54:22,364 --> 00:54:23,782 ప్లీజ్, కోరా. 538 00:54:36,878 --> 00:54:38,422 క్షమించు, కోరా. 539 00:54:39,297 --> 00:54:40,882 నన్ను క్షమించు. 540 00:54:52,352 --> 00:54:53,603 ఇది ఏమిటి? 541 00:54:54,312 --> 00:54:56,523 షేవింగ్ పౌడర్, సర్. 542 00:54:58,150 --> 00:54:59,526 నిగ్గర్ మనుషులకు. 543 00:55:00,777 --> 00:55:02,821 నేను రేజర్లు లేకుండా షేవ్ చేసుకుంటా. 544 00:55:05,615 --> 00:55:06,950 గుర్రపు మలం వాసన. 545 00:55:07,034 --> 00:55:09,786 దాన్ని డీపిలేటరీ అంటారు, సర్. 546 00:55:11,455 --> 00:55:14,750 డీ పిలేటరీ. 547 00:55:20,589 --> 00:55:22,507 అయినా గుర్రం మలంలానే ఉంది. 548 00:55:30,348 --> 00:55:32,559 మీ పేరు ఏమిటి, సర్? 549 00:55:33,643 --> 00:55:35,145 క్రిస్టియన్ మార్క్‌సన్. 550 00:55:40,692 --> 00:55:43,153 మీకు ఎంతో నిర్ణీత కళ్లున్నాయి, క్రిస్టియన్. 551 00:55:51,244 --> 00:55:52,788 చాలా నిర్ణీతంగా. 552 00:56:06,843 --> 00:56:08,678 ఇంటి నుంచి చాలా దూరంగా. 553 00:56:17,604 --> 00:56:19,689 ఇంటి నుంచి చాలా దూరంగా. 554 00:57:58,955 --> 00:58:03,293 పర్లేదు. నిన్నెప్పుడూ వదిలిపెట్టను. 555 00:58:04,377 --> 00:58:05,921 నీకు మాట ఇస్తున్నాను. 556 00:58:14,679 --> 00:58:17,307 ట్రైన్ ఎప్పుడొస్తుందో ఇంకా తెలియదు. 557 00:58:19,309 --> 00:58:21,394 అయినా ఇక్కడ క్షేమమే. 558 00:58:22,437 --> 00:58:26,983 ఆగు, సామ్ ఎక్కడ? నువ్వు ఎలా... 559 00:58:38,954 --> 00:58:41,498 "దృఢంగా ఉండు, నా మాట నమ్ము. 560 00:58:44,042 --> 00:58:45,835 "నేను సైనికుడిని. 561 00:58:47,754 --> 00:58:50,340 "నేను ఇంతకంటే ఘోరమైనవి చూశాను." 562 00:59:01,601 --> 00:59:04,145 ఈ సొరంగ మార్గం ఆవల ఏదో ఉంది. 563 00:59:14,406 --> 00:59:15,657 వద్దు. సీజర్! 564 00:59:17,075 --> 00:59:18,326 సీజర్. సీజర్! 565 00:59:19,411 --> 00:59:20,245 సీజర్. 566 00:59:21,579 --> 00:59:22,872 సీజర్! 567 00:59:28,753 --> 00:59:29,587 వద్దు! 568 00:59:32,340 --> 00:59:34,718 వద్దు, వద్దు! సీజర్! 569 00:59:35,677 --> 00:59:36,636 సీజర్! 570 01:00:11,588 --> 01:00:15,592 మనం నడిపే రైలు ఇది 571 01:00:16,217 --> 01:00:18,178 ఊ, లా ఊ... 572 01:00:21,473 --> 01:00:22,724 ప్రపంచంలో ఏముంది? 573 01:00:22,807 --> 01:00:24,726 మనం నడిపే రైలు ఇది... 574 01:00:30,148 --> 01:00:33,777 ఊ, లా ఊ, లా 575 01:00:44,871 --> 01:00:46,623 నువ్విక్కడ ఉండకూడదు. 576 01:00:47,207 --> 01:00:49,000 కానీ ఇక్కడ ఉన్నాను. 577 01:00:59,636 --> 01:01:01,429 చక్కని పంది మాసం నాలుక. 578 01:01:01,930 --> 01:01:03,306 ధన్యవాదాలు. 579 01:01:06,226 --> 01:01:07,227 అబ్బో! 580 01:01:07,769 --> 01:01:10,688 వాసనకు క్షమించండి, మిస్. నాకు ఇది అలవాటైంది. 581 01:01:14,234 --> 01:01:15,693 నీకు పేరు ఉందా? 582 01:01:17,404 --> 01:01:18,446 ఎల్లిస్. 583 01:01:19,322 --> 01:01:20,198 నా పేరు కోరా. 584 01:01:22,283 --> 01:01:24,202 మీరు ఆపినందుకు కృతజ్ఞురాలిని, ఎల్లిస్. 585 01:01:27,372 --> 01:01:29,249 సారీ, మిస్. నిర్వహణలో ఉన్నాను. 586 01:01:29,332 --> 01:01:31,501 మానవ రవాణా కోసం 16 ఏళ్ళు ఉండాలి. 587 01:01:31,584 --> 01:01:34,712 వాళ్లు మరో ట్రైన్‌ను పంపేందుకు మీరు ఎదురుచూడాలి. 588 01:01:34,796 --> 01:01:36,673 లేదు. నీ వయసు ఎంతైనా పట్టించుకోను. 589 01:01:36,756 --> 01:01:38,341 నేను ఈ రైల్ ఎక్కుతాను. 590 01:01:38,425 --> 01:01:40,427 సరే. సరే, అలాగే. 591 01:01:41,428 --> 01:01:44,681 మిమ్మల్ని అత్యవసర పరిస్థితిగా నేను తీసుకెళతాను, 592 01:01:44,764 --> 01:01:46,850 కాని నేను నిబంధనలను అనుసరించాలి. 593 01:01:46,933 --> 01:01:49,185 మొదటగా ప్రయాణికులు కోచ్‌లో ఉండాలి. 594 01:01:50,770 --> 01:01:54,691 -అందులో ప్రయాణిస్తానని భావించకు. -ఇంజిన్ రూంలో ప్రయాణికులు ఉండరు. 595 01:02:00,905 --> 01:02:04,451 క్షమించండి, మిస్. ఇది ఉద్యోగపరమైన చర్య. 596 01:02:20,258 --> 01:02:22,510 మీరు మిమ్మల్ని కాస్త కట్టేసుకోవాలి. 597 01:02:22,594 --> 01:02:26,014 ఈ వాహనం కదులుతున్నప్పుడు దూదిపింజలా ఉంటుంది. 598 01:02:29,976 --> 01:02:32,103 అందరూ ఎక్కండి! 599 01:03:21,277 --> 01:03:27,242 ద అండర్‌గ్రౌండ్ రైల్‌రోడ్ 600 01:05:35,953 --> 01:05:37,955 ఉపశీర్షికలు అనువదించినది కృష్ణమోహన్ తంగిరాల 601 01:05:38,039 --> 01:05:40,041 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల