1 00:00:13,680 --> 00:00:17,880 ఎందుకో భయంగా వుంది. మీటింగ్ కి ఎవరైనా వచ్చారో లేదో. 2 00:00:17,960 --> 00:00:20,880 వెళ్ళితే తెలుస్తుందిగా. ఇప్పట్నుండే ఎందుకు ఆలోచిస్తున్నావ్. 3 00:00:21,640 --> 00:00:23,600 నువ్వు కేవలం స్పీచ్ మీద దృష్టి పెట్టు. 4 00:00:30,720 --> 00:00:32,200 ఏంటి ఇదంతా? 5 00:00:34,160 --> 00:00:36,200 నీ కోసం కాన్వాసింగ్ చేస్తానని చెప్పాను కదా 6 00:00:36,520 --> 00:00:38,680 - అందుకే ఏర్పాట్లు చేశాను. - నమస్తే. 7 00:00:38,760 --> 00:00:40,880 - నమస్తే. - ఏర్పాట్లు ఓకే నా భయ్యా. 8 00:00:41,080 --> 00:00:42,480 బాగా అరేంజ్ చేశావ్. 9 00:00:43,240 --> 00:00:44,760 మేడంకి కూడా నచ్చినట్లుంది. 10 00:00:46,480 --> 00:00:47,920 సరే మేడమ్. 11 00:00:48,320 --> 00:00:51,360 మా పని మేము పూర్తి చేశాం. ఇంకా మీ పని కనివండి. 12 00:00:54,960 --> 00:00:55,920 - గోలు ఏది - అదిగో వచ్చింది వచ్చింది 13 00:00:56,000 --> 00:00:56,960 అహ్ ఓహ్... 14 00:01:11,760 --> 00:01:13,120 నేను 15 00:01:13,840 --> 00:01:15,560 నా పేరు గజగామని గుప్తా 16 00:01:16,080 --> 00:01:18,280 ఉరఫ్ గోలూ 17 00:01:19,080 --> 00:01:22,240 మీ ప్రెసిడెంట్ కాండిడెట్. 18 00:01:23,960 --> 00:01:25,360 కొద్దిగా నెర్వస్గా వుంది 19 00:01:25,800 --> 00:01:27,040 ఉహ్మ్మ్... 20 00:01:29,600 --> 00:01:32,200 మీరు నన్ను నమ్మడానికి ఎ కారణాలు లేవు. 21 00:01:33,040 --> 00:01:36,400 అలాగే నమ్మక పోవడానికి, కూడా ఏ కారణాలు లేవు. 22 00:01:37,040 --> 00:01:39,880 నాకు పెద్దగా ఏ ఎక్ష్పిరియన్స్ లేదు 23 00:01:40,760 --> 00:01:43,440 కాని నేను మంచి దారిలో ఆలోచించగలను. 24 00:01:44,240 --> 00:01:46,400 ఆ విషయం మాత్రం గ్యారెంటీ ఇవ్వగలను. 25 00:01:50,760 --> 00:01:51,880 అహ్ 26 00:01:52,840 --> 00:01:55,960 ఏంటి ఉండు ఇప్పుడే వచ్చి నడ్డి విరగ్గొడతాం. 27 00:01:57,480 --> 00:01:58,960 అక్కడ పెద్ద స్పీచ్ మొదలైందంటా. 28 00:01:59,040 --> 00:02:03,240 కాలేజ్ అంటే ల్యాబ్, లైబ్రరీ లేదా క్లాస్ రూమ్. ఇవి మాత్రమే కాదు. 29 00:02:03,520 --> 00:02:05,280 కాలేజ్ అంటే విద్యార్ధులు 30 00:02:05,560 --> 00:02:08,720 కాలేజ్ మీతో ఏర్పడుతుంది. మనందరితో ఏర్పడుతుంది. 31 00:02:09,000 --> 00:02:10,640 ఒకవేళ నాకు మీరు ఓటేస్తే 32 00:02:10,720 --> 00:02:14,280 అప్పుడు పవర్ లోకి వచ్చేది నేనే కాదు, మీరూ పవర్ లోకి వస్తారు. 33 00:02:14,640 --> 00:02:18,480 నేను కేవలం అందరికి మిడియం గా వుంటాను. 34 00:02:19,160 --> 00:02:21,440 లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే. 35 00:02:21,640 --> 00:02:26,280 ఒకవేళ గెలిస్తే అందరం కలసి కాలేజ్ మేలు కోసం ఆలోచిద్దాం. 36 00:02:27,680 --> 00:02:29,200 ఒకవేళ గెలవలేకపోతే 37 00:02:31,080 --> 00:02:32,800 ఇక్కడే చదువుతూ వస్తున్నాం 38 00:02:34,320 --> 00:02:35,720 చదువుతూనే ఉంటాం. 39 00:02:36,840 --> 00:02:38,880 నిర్ణయం ఇక మీదే. 40 00:02:43,160 --> 00:02:44,920 - వోట్ ఫర్ - గోలు గుప్తా! 41 00:02:45,000 --> 00:02:46,960 - వోట్ ఫర్ - గోలు గుప్తా! 42 00:02:47,040 --> 00:02:49,680 - వోట్ ఫర్ - గోలు గుప్తా! 43 00:02:49,760 --> 00:02:51,640 - వోట్ ఫర్ - గోలు గుప్తా! 44 00:02:51,720 --> 00:02:53,480 - వోట్ ఫర్ - గోలు గుప్తా! 45 00:02:54,920 --> 00:02:56,920 గోలు గుప్తా! 46 00:02:57,960 --> 00:03:00,280 ఓయ్, దొబ్బేయ్ రా అక్కడ్నుంచి 47 00:03:01,040 --> 00:03:03,280 పొండి, చెత్త నాయల్ అహ్ రా! 48 00:03:03,360 --> 00:03:05,080 - వెల్లండ్ర ఇక్కడ్నుంచి - జరుగు జరిగిపోండి 49 00:03:12,880 --> 00:03:14,720 గోలు తప్పుకో అక్కడ్నుంచి 50 00:03:15,200 --> 00:03:16,520 ఎయ్ పోరా 51 00:03:17,720 --> 00:03:19,280 నువ్వు వెళ్లిపో ఇక్కడ్నుంచి 52 00:03:29,920 --> 00:03:31,320 ఆరేయ్ చుప్. 53 00:03:34,960 --> 00:03:36,000 బాబ్లూ! 54 00:03:51,480 --> 00:03:53,840 గోలూ ఒక్క నిమిషం నేను చెప్పేది విను...గోలూ 55 00:04:07,840 --> 00:04:10,760 నేను ఎలక్షన్స్లో నిలబడింది కాలేజ్లో వయోలెన్స్ తగ్గించాలని. 56 00:04:11,200 --> 00:04:12,240 - మనం కూడా అదే చేస్తే... - గోలు 57 00:04:12,560 --> 00:04:14,640 ఒకవేళ నీకు కత్తులు...గన్ లు పట్టుకు తిరగాల నుంటే 58 00:04:14,720 --> 00:04:17,400 నువ్ నా తరపున కాన్వాసింగ్ చెయ్యొద్దు. అర్ధమైందా! 59 00:04:38,560 --> 00:04:39,760 ఒక విషయం అడగమంటావ... 60 00:04:40,920 --> 00:04:43,600 ఎవారు అడ్డు చెప్పుకోవచ్చు కాని ఎన్నాళ్ళు ఇలా వయోలెన్స్ చేస్తూ ఉంటావ్. 61 00:04:46,560 --> 00:04:48,520 వయోలెన్స్ ఎవరు ఇష్టపడి మొదపేట్టరు గోలూ. 62 00:04:49,120 --> 00:04:50,120 ఆపేయగలరు కదా. 63 00:04:51,120 --> 00:04:53,720 వయోలెన్స్ మన వాళ్ల పైన జరగనంత వరకు మనకు అంత బాగానే ఉంటుంది. 64 00:04:55,920 --> 00:04:57,760 పెళ్లి గిల్లి చేసుకుంటావా ఇలాగే ఉండిపోతావా! 65 00:05:01,960 --> 00:05:04,160 పెళ్లి, ఏం భోజనం కాదు తప్పకుండా చేసి తీరాడనికి, 66 00:05:08,880 --> 00:05:13,040 అయినా ఇప్పుడు నేనున్న పరిస్థితిల్లో చేసుకోక పోవడమే బెటర్. 67 00:05:25,160 --> 00:05:26,760 నాకోసం స్పీచ్ బాగానే రాశావ్. 68 00:05:28,640 --> 00:05:29,480 థాంక్ యు. 69 00:05:37,320 --> 00:05:39,520 ఏ జరిగిన గొడవేదో, జరిగిపోయింది రా... 70 00:05:40,560 --> 00:05:42,200 నువ్ బలే శాలిడ్ హ్యాండిల్ చేశావ్ 71 00:05:43,040 --> 00:05:44,040 అహ్ అహ్, సలాం. 72 00:05:46,120 --> 00:05:48,920 నమస్తే గుడ్డు భయ్యా. అహ్ అహ్ బాబు... 73 00:05:49,600 --> 00:05:50,720 ఎలా ఉన్నావ్... 74 00:05:51,040 --> 00:05:52,880 చాలా బాగున్నాను అంకుల్ గారు. 75 00:05:53,160 --> 00:05:55,440 ఆ ఉస్మాన్ భయ్యా... ఎలా నడుస్తుంది దందా. 76 00:05:55,680 --> 00:05:58,440 - ఇద్దరు భయ్యాలు పక్కాగా దందా సెట్ చేశారు... -అహ్ 77 00:05:58,720 --> 00:06:01,920 ఇంత లాభం ఇంతకు ముందెప్పుడు రాలేదు సాప్... భయ్యా... 78 00:06:02,520 --> 00:06:05,440 నేను మీకు ప్యాన్ అయిపోయినా... నిజం చెబుతున్నా 79 00:06:05,680 --> 00:06:08,720 ఆ... మీరు మొన్న... బీహార్ బోర్డర్ లో... 80 00:06:09,120 --> 00:06:11,520 మన ఇన్ఫార్మర్స్ సమాచారం కావాలన్నారు కదా. అది తెచ్చాను... 81 00:06:12,000 --> 00:06:13,160 వాళ్లకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. 82 00:06:15,520 --> 00:06:17,320 [కాళీన్ భయ్యా ధ కింగ్ ఆఫ్ మిర్జాపుర్] 83 00:06:21,040 --> 00:06:23,440 - రండి మున్నా భయ్యా... - అన్నయ్య అన్నయ్య 84 00:06:26,480 --> 00:06:27,880 ఏరా ఎర్రి పూవ్వా... 85 00:06:27,960 --> 00:06:30,120 ఎలక్షన్ లో మాకు అగైంనెస్ట్ గా కన్వసింగ్ చేస్తునవంట్టా... 86 00:06:30,200 --> 00:06:31,400 మా కుర్రాలని కూడా కొట్టవ్ అంటా... 87 00:06:31,480 --> 00:06:32,560 మున్నా భయ్యా మీరు మీరు... 88 00:06:32,960 --> 00:06:35,000 ఒక్క నిమిషం కూర్చోండి...జరిగిందంతా వివరంగా చెప్తాను. 89 00:06:35,640 --> 00:06:37,080 మీరు కూర్చోండి...ప్లీజ్... 90 00:06:46,960 --> 00:06:50,080 - ఉస్మాన్ భయ్యా. మున్నా భయ్యా కి టీ తీసుకురండి. -టి తీసుకురా 91 00:06:53,880 --> 00:06:55,360 మున్నా భయ్యా... నేను ఏం చేయ్యలేదు... 92 00:06:56,400 --> 00:06:59,040 వీళ్ళిద్దరూ ముందు అక్కడ కొచ్చారు... కత్తులు చూపించి స్టూడెంట్స్ ని బయపెట్టారు. 93 00:06:59,120 --> 00:07:00,160 అహ్ అయితే... 94 00:07:04,440 --> 00:07:06,680 మున్నా భయ్యా... నేను ప్రచారం చేయడం అనేది పూర్తిగా నా పర్సనల్ మ్యాటర్... 95 00:07:06,760 --> 00:07:07,840 పర్సనల్ అంటే ఏంటి బే. 96 00:07:08,640 --> 00:07:10,880 ఆరే... వదిలేయి కంపౌండర్. నువ్వు కూడా... 97 00:07:14,040 --> 00:07:15,240 పర్సనల్ ఎందుకంటే... 98 00:07:15,840 --> 00:07:19,000 గోలు గుప్తా అక్క ఉందిగా... తను నా గర్ల్ ఫ్రెండ్... 99 00:07:22,160 --> 00:07:23,400 ఏంట్రా ఏమన్నావు నువ్వు, 100 00:07:24,480 --> 00:07:26,800 గోలుకి అక్క ఉందిగా... స్వీటి గుప్తా... 101 00:07:27,600 --> 00:07:28,600 నేను తన బాయ్ ఫ్రెండ్ ని... 102 00:07:29,200 --> 00:07:31,880 - రే... లం... కొడకా... - ఆరేయ్ 103 00:07:32,320 --> 00:07:34,680 స్వీటి పేరు కూడా పాలకొద్దు నువ్వు 104 00:07:35,760 --> 00:07:37,680 ఆ పేరు కూడా పాలకొద్దు 105 00:07:38,000 --> 00:07:40,280 స్వీటిని నేను లవ్ చేస్తున్నాను 106 00:07:45,120 --> 00:07:47,160 స్వీటిని నువ్వు లవ్ చేస్తునావేమో. 107 00:07:48,400 --> 00:07:50,080 కానీ స్వీటి, నన్ను లవ్ చేస్తుంది 108 00:07:50,160 --> 00:07:51,880 ఏంట్రా ని అమ్మ 109 00:07:53,280 --> 00:07:56,600 భయ్యా... భయ్యా... భయ్యా... 110 00:07:59,400 --> 00:08:01,400 బిస్కెట్ సమోసా కూడా తెచ్చి పెట్టురా నా కొడకా... 111 00:08:01,880 --> 00:08:03,160 నేను చెప్పింది ఒక్క చాయి ఎ కదా. 112 00:08:03,480 --> 00:08:05,880 లేకపోతే మీ అమ్మ పడుకోడానికి రోజు వీళ్ళ కొంపకి వెళ్తుందా... 113 00:08:06,040 --> 00:08:07,640 వీళ్ళకు ఉర్కే రాచమర్యాదలు చేస్తున్నావావు. 114 00:08:10,040 --> 00:08:12,120 చెప్పింది అర్దం కాలేదా నీకు అహ్. 115 00:08:40,400 --> 00:08:41,400 రండ్రా. 116 00:08:45,000 --> 00:08:48,600 [గుడ్డు అండ్ బాబ్లూ లైయాన్స్ ఆఫ్ మిర్జాపుర్] 117 00:08:52,440 --> 00:08:54,440 భయ్యా ఇదే ఆ లామిడికోడుకులా కారు. 118 00:08:55,040 --> 00:08:56,680 మన ముద్ర వెద్దామా. 119 00:08:59,480 --> 00:09:00,480 వద్దు రా... 120 00:09:01,600 --> 00:09:05,080 ఎక్కడ కొడితే నొప్పి తట్టుకోలేరో అక్కడే కొడుతాడు ఈ మున్నా... 121 00:09:11,560 --> 00:09:14,200 మీర్జాపూర్ 122 00:10:31,720 --> 00:10:33,920 ఒకే బై మేము వెళ్తున్నాము రేపు కాళ్ళుదామాం 123 00:10:34,320 --> 00:10:35,960 - ఒకే బై - బై 124 00:10:37,680 --> 00:10:39,320 రా... నికొకటి చూపించాలి... 125 00:10:39,400 --> 00:10:41,200 - అహ్ ఐ గాట్ దిస్ - చాలా బాగుంది కదా... 126 00:10:41,280 --> 00:10:42,800 వావ్ , బలే ఉంది... 127 00:10:52,920 --> 00:10:55,040 ఏముంది బాగ్ లో అహ్, 128 00:10:55,120 --> 00:10:58,480 ఇదా, అదే నా ఫ్రెండ్ శబనమ్ పెళ్లి ఉంది కదా. 129 00:10:58,560 --> 00:11:00,760 - చూపించు - తన కోసం నేను స్వయం గా చేసాను 130 00:11:02,000 --> 00:11:03,480 నిజంగా చాలా బాగుంది... 131 00:11:07,280 --> 00:11:09,640 అహ్ వెళ్తున్నాను! నువ్వు రావాలి... 132 00:11:09,840 --> 00:11:13,160 గుడ్డు బాబ్లూ లని కూడా అడుగుతాను అందరం కలిసి జ్వలిగా వెళ్దామ్... 133 00:11:13,720 --> 00:11:15,200 ఏం చేద్దాం మున్నా భయ్యా... 134 00:11:34,560 --> 00:11:35,560 ఏం చేస్తున్నారు... ఏం కావాలి... 135 00:11:36,000 --> 00:11:38,720 ఏయ్ ఏం చేస్తునారు వదులు 136 00:11:38,800 --> 00:11:40,760 హే ఏం చేస్తునారు 137 00:11:40,840 --> 00:11:42,840 -డింపి -జీప్ ఎక్కు 138 00:11:42,920 --> 00:11:46,960 వదులు వదులు వదలండి... వదలండి... డింపి... రేయ్... డింపి ని 139 00:11:47,040 --> 00:11:51,720 వదిలేయండి... వదలండ్రా... వదలండ్రా...వదులు 140 00:11:51,800 --> 00:11:55,280 - వదులు. వదులు వదలండి. - వదులువే 141 00:11:55,360 --> 00:11:58,800 వదులు వదులు వదిలేయండి 142 00:11:59,760 --> 00:12:00,880 డింపి... 143 00:12:15,160 --> 00:12:16,160 స్వీటి 144 00:12:17,440 --> 00:12:20,040 అహ్ స్వీటి, అగు అగు, అహ్ ఏంటి నువ్ ఎక్కడ ఉన్నావు... ఎప్పుడు! 145 00:12:20,520 --> 00:12:21,520 ఎక్కడి కి తీసుకెళ్లారు! 146 00:12:21,760 --> 00:12:23,320 అహ్... మున్నా డింపిని తీసుకెల్లడంటా 147 00:12:23,520 --> 00:12:25,520 - ఏంటి - వాడి అమ్మని దెం... 148 00:12:26,520 --> 00:12:28,560 - ఎక్కడికి తీసుకెళ్లరూ -సిటి బయటకి తీసుకెళ్తూడంటా 149 00:12:33,280 --> 00:12:35,000 - ఎక్కడికి తీసుకెళ్తున్నారు - ఏ నోరుముయ్యి, 150 00:12:37,400 --> 00:12:39,520 చంపేస్తా మున్నా, గాడిని నా కొడుకు చచ్చాడు ఈరోజు... 151 00:12:39,720 --> 00:12:42,640 హలో... హలో... మక్బూల్ భయ్యా... 152 00:12:42,960 --> 00:12:46,480 అరె అరె మక్బూల్ భయ్యా మున్నా కాలేజ్ నుండి డింపిని ఎత్తుకెళ్ళి పోయాడంటా... 153 00:13:07,600 --> 00:13:09,400 - ఉమ్మ్ - వాడి అమ్మని దెం... 154 00:13:09,760 --> 00:13:12,800 మన చెల్లిని ఎత్తుకెళ్తాడా ఆడు చిన్న పిల్లరా తాను... 155 00:13:15,080 --> 00:13:16,520 నొక్కి చూపిమంటావా 156 00:13:17,320 --> 00:13:19,120 ట్రిగ్గర్ బేబీ... 157 00:13:20,920 --> 00:13:22,120 అరె... 158 00:13:24,240 --> 00:13:25,760 చెత్త నా కొడుకులు 159 00:13:26,320 --> 00:13:27,960 ఇప్పుడు నన్ను నోక్కమంటావా... 160 00:13:29,360 --> 00:13:32,160 బండి ఆపేయండి... లేదంటే నిజంగానే ట్రిగ్గర్ నోక్కేస్తాను 161 00:13:32,600 --> 00:13:35,000 నోక్కేయ్... చంపేయ్ నా కొడుకుని. 162 00:13:37,560 --> 00:13:39,880 బండి ఆపు నిన్ను లేదంటే షూట్ చేస్తాను... 163 00:13:42,280 --> 00:13:44,440 ...హే హే డింపి పండిట్... 164 00:13:44,640 --> 00:13:46,440 మున్నా త్రిపాఠీ తిక్క రేగిపోయి ఉన్నాడు... 165 00:13:46,520 --> 00:13:49,880 ఇప్పుడు నీ గొంతు వినబడకూడదు... లేదంటే నీ నాలుక కోసి అవతల పాడేస్తాను... 166 00:13:50,120 --> 00:13:52,360 అర్దం అయ్యిందా నోరుముయ్యి కూర్చో నియమ్మ 167 00:14:06,040 --> 00:14:07,600 డింపి డింపి ఏయ్... 168 00:14:07,680 --> 00:14:09,720 - ఎవర్రా తీసుకొచ్చింది నీయమ్మ. - అన్నయ్య 169 00:14:09,960 --> 00:14:11,400 బాబ్లూ అన్నయ్య 170 00:14:11,600 --> 00:14:13,320 కాలీన్ భయ్యా అందర్ని ఇంటికి రమ్మన్నారు... 171 00:14:30,560 --> 00:14:32,200 ఆడవాళ్ళని గౌరవించాలని చెప్పను కదా... 172 00:14:33,040 --> 00:14:34,040 పిచ్చెక్కిందా నీకు 173 00:14:34,560 --> 00:14:36,680 - ఎందుకు వాళ్ల చెల్లిని ఎత్తుకెళ్ళావ్ - అవును పిచ్చెక్కింది... 174 00:14:37,040 --> 00:14:38,440 అది వీడి చెల్లి కాబ్బట్టి ఎత్తుకెళ్ళాను... 175 00:14:38,600 --> 00:14:39,920 - చంపేస్తాను - ఏ. 176 00:14:42,160 --> 00:14:44,400 ఎ... దించు, 177 00:14:45,280 --> 00:14:46,680 అన్నయ్య గన్ కిందకి దించు... 178 00:14:48,360 --> 00:14:49,320 మక్బూల్. 179 00:14:52,680 --> 00:14:55,120 నీ చెల్లి ఈసారి తప్పించుకుంది... 180 00:14:55,760 --> 00:14:59,000 - ఇంకోసారి దొరికితే నేనేంటో చూపిస్తాను... - ఆరేయ్ ఏం చూపిస్తావ్ నువ్వు? 181 00:14:59,560 --> 00:15:01,800 ఈసారి జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తాను... 182 00:15:02,920 --> 00:15:05,280 దాని బట్టలు విప్పి నగ్నంగా రోడ్ మీద నిలబెడతాను... 183 00:15:22,680 --> 00:15:25,480 నేను ఏమి పిచ్చి నా కొడుకుని కాదు ఊరికే విడి చెల్లిని ఎత్తుకెళ్ళడానికి... 184 00:15:26,880 --> 00:15:29,320 మనకి వ్యతిరేకంగా విలిద్దరూ ఎలక్షన్స్ లో కన్వసింగ్ చేస్తున్నారు... 185 00:15:34,920 --> 00:15:36,480 ఇప్పుడు కూడా మళ్ళి దాని వల్ల మన వ్యాపారానికి 186 00:15:36,560 --> 00:15:38,120 లాభం జరుగుతుందని మాత్రం చెప్పొద్దు... 187 00:16:21,720 --> 00:16:23,160 ఎంత వరకు వచ్చింది గుడ్డు నీ 188 00:16:23,520 --> 00:16:24,960 మిష్టర్ పూర్వంచల్ వ్యవహారం... 189 00:16:31,640 --> 00:16:32,640 రెడి అవుతున్న భయ్యా... 190 00:16:35,000 --> 00:16:36,440 దాని పైనె దృష్టి పెట్టు 191 00:16:48,040 --> 00:16:49,200 మేం వెళ్తమ్ కాలీన్ భయ్యా... 192 00:16:50,000 --> 00:16:51,000 హుమ్మ్... 193 00:17:06,280 --> 00:17:07,480 ఏమైంది మున్నా భయ్యా... 194 00:17:08,560 --> 00:17:12,040 మీరు వచ్చినప్పట్నుంచి... ఇలా తాగుతునె ఉన్నారు మత్తు పిలిస్తున్నారు. 195 00:17:12,440 --> 00:17:15,040 దీంతో ఆపేయండి... ఇప్పటికే ఎక్కువ అయిపోయింది... 196 00:17:18,200 --> 00:17:19,760 నువ్ చెప్పింది నిజమేరా కాంపౌండర్... 197 00:17:22,200 --> 00:17:23,840 ఇప్పటికే చాలా ఎక్కువ అయి పోయింది. 198 00:17:34,120 --> 00:17:36,760 ఇలాగే గుడ్డు... బబ్లూల ముందు నన్ను కొట్టాడు... 199 00:17:43,320 --> 00:17:46,880 అరె ఏం చేస్తున్నారు మున్నా భయ్యా ఏం చేస్తున్నారు మీరు 200 00:17:49,760 --> 00:17:51,400 తెలుస్తుందా అఖండా 201 00:17:53,400 --> 00:17:57,480 ఈసారి తప్పు చేసింది... మున్నా మాత్రమే కాదు 202 00:18:00,320 --> 00:18:02,000 తెలుసు నాన్న 203 00:18:31,320 --> 00:18:33,440 - నువ్ నిజంగా నా ఫ్రెండ్ వా!... - అవును 204 00:19:11,160 --> 00:19:12,280 థాంక్ యు స్వీటి. 205 00:19:14,560 --> 00:19:16,720 నువ్వు... డింపిని, కాపాడానికి ట్రై చేశావ్... 206 00:19:17,360 --> 00:19:18,920 మీరు మరి ఫార్మల్ గా మాట్లాడుతున్నారు... 207 00:19:19,200 --> 00:19:20,760 డింపి... అక్క ఎప్పట్నుంచో ఫ్రెండ్స్ కదా!... 208 00:19:28,240 --> 00:19:30,440 మన టెర్రస్ పైకి వెళ్దామా అక్కడ ఫ్రీ గా మాట్లాడుకోవచ్చు. 209 00:19:32,160 --> 00:19:33,200 అక్క మీరిద్దరు ఇక్కడ... 210 00:19:33,280 --> 00:19:35,320 ప్రశాంతంగా కూర్చొని... డిస్కస్ చేసుకోండి... మేం పైనుంటాం... 211 00:19:57,840 --> 00:20:00,000 మీరు... థాంక్స్ చెప్పల్సినవసరం లేదు... 212 00:20:01,280 --> 00:20:02,560 డింపి మీ చెల్లి అంటే... 213 00:20:03,440 --> 00:20:04,960 ...నాక్కూడా ఫ్యామిలి అన్నట్లే కదా... 214 00:20:08,760 --> 00:20:09,760 ఏంటి నువ్వు 215 00:20:10,040 --> 00:20:12,600 కొత్తగా నన్ను... మీరు అని పిలుస్తునావు!... 216 00:20:22,520 --> 00:20:25,760 రాబోయే రోజుల్లో... మీరు అనే అనాలి కదా!... 217 00:20:30,280 --> 00:20:31,520 నువ్వు చెప్పింది నిజం గోలూ... 218 00:20:33,320 --> 00:20:35,760 మన సొంత వాళ్ళపై వయొలెన్స్ జరిగితే అపుడే అర్ధమౌతోంది... 219 00:20:40,200 --> 00:20:41,840 మున్నా డింపిని ఎత్తికెళ్లి పోయినప్పుడు 220 00:20:41,920 --> 00:20:43,720 టెన్షన్ తో నరాలు తెగిపోతాయేమో అన్పించింది... 221 00:20:51,240 --> 00:20:52,240 ఒక విషయం చెప్పనా. 222 00:20:55,000 --> 00:20:57,920 ...నువ్వు ఈ రోజు నాకు వయొలెన్స్ సపోర్ట్ అవసరం లేదని చెప్పావ్ కదా! 223 00:21:00,960 --> 00:21:01,960 నాకది నచ్చింది... 224 00:21:07,400 --> 00:21:09,480 నా మనసులో నీ పైన గౌరవం ఇంకా పెరిగింది గోలూ... 225 00:21:25,440 --> 00:21:27,000 కిస్ చేయ్యాలని ఆశపడితే... 226 00:21:27,680 --> 00:21:28,920 నేనస్సలు అడ్డు చెప్పను... 227 00:21:33,200 --> 00:21:34,200 నేను నీ సొంతం... 228 00:22:20,040 --> 00:22:23,320 మెల్లిగా గుడ్డు నేనేమ్ పారిపోవట్లేదు కదా. 229 00:22:26,920 --> 00:22:29,120 - ఉమ్ గుడ్డు - ఉండు స్వీటి 230 00:22:30,040 --> 00:22:32,760 ఆ... అది అది. 231 00:22:33,360 --> 00:22:36,960 అది ఈరోజు ... అది పక్షులు ఈరోజు చాలా అందంగా పాడుతున్నాయి కదా... 232 00:22:38,120 --> 00:22:41,320 అలాగే... చుక్కలు కూడా... చాలా బాగా మెరుస్తున్నాయి... 233 00:22:41,480 --> 00:22:43,880 ఆకాశంలో చుక్కలు రోజూ ఇలాగే మెరుస్తుంటాయి... 234 00:22:46,120 --> 00:22:47,600 ఆ... కాని... 235 00:22:48,360 --> 00:22:51,960 - నేను... ఈరోజే సర్రిగ్గ చూశాను అనుకుంటా - నువ్వు ఎప్పుడు చెయ్యలేదు అహ్... 236 00:22:53,480 --> 00:22:54,480 సెక్స్. 237 00:23:01,640 --> 00:23:02,760 నువ్వు... 238 00:23:04,640 --> 00:23:06,080 ఒకవేళ చేసానని చెబితే... 239 00:23:06,960 --> 00:23:07,960 చెడ్డమ్మాయిని అయిపోతనా!... 240 00:23:09,920 --> 00:23:10,920 లేదు... 241 00:23:11,120 --> 00:23:12,120 అలాంటిదేం లేదు... 242 00:23:12,920 --> 00:23:14,600 అయితే నువ్వు నాకు సెక్స్ టిప్స్ రాసివ్వు... 243 00:23:15,600 --> 00:23:18,680 - నాకు బాగా పనికొస్తాయి - ఉమ్మ్ ఇస్తాను లే... 244 00:23:19,640 --> 00:23:21,080 నువ్వు స్పీచ్ రాసివ్వు... నేను టిప్స్... 245 00:23:21,160 --> 00:23:24,000 - చెబుతుంటాను... లెక్క సరిపోతుంది - అహ్ పర్ఫెక్ట్ 246 00:23:27,560 --> 00:23:28,560 టి తాగుతావా... 247 00:23:31,000 --> 00:23:32,800 నేను మరీ అంత బాడ్ గా ఏం పెట్టన్ లే... 248 00:23:35,280 --> 00:23:36,280 లైఫ్ టైమ్ తాగాలని ఉంది... 249 00:23:53,360 --> 00:23:54,960 - బాబ్లూ, - హుమ్... 250 00:23:56,240 --> 00:23:57,400 టి, ఎలా ఉంధ్రా... 251 00:24:01,920 --> 00:24:03,280 నిన్నో విషయం అడగనా... 252 00:24:04,680 --> 00:24:06,240 ...స్వీటి గురించి గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్... 253 00:24:08,680 --> 00:24:10,760 అంటే తను నీకు వదినగా ఓకే కదా!. 254 00:24:11,920 --> 00:24:13,640 అయినా ఆ డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వు... 255 00:24:14,960 --> 00:24:17,080 కాని నన్ను అడిగావ్ కాబట్టి నాకిష్టమే అని చెప్పేస్తాను... 256 00:24:24,800 --> 00:24:27,920 గుడ్డు నాకో ఐడియా వచ్చింది డింపి ని స్టడీస్ కోసం లక్నో పంపించేద్దామా... 257 00:24:29,280 --> 00:24:30,920 మీర్జాపూర్ ఇపుడు సేఫ్ కాదు. 258 00:24:31,280 --> 00:24:32,960 నీ యమ్మని దెం...ఎవర్రా అది? 259 00:24:33,040 --> 00:24:34,360 - ఎవర్ర - ఎవరు అది... 260 00:24:34,560 --> 00:24:36,720 గుడ్డు అన్నయ్య ముందు చూడు... గుడ్డు 261 00:24:38,480 --> 00:24:40,080 తొందరగా పోనీ... ఫాలో చేయండి 262 00:24:40,160 --> 00:24:42,600 వదలొద్దు లం... కొడుకుల్ని... పోనీ పోనీ 263 00:24:52,160 --> 00:24:53,960 గుడ్డు అన్నయ్య ముందు చూడు. ముందు చూడు. 264 00:25:01,200 --> 00:25:02,840 ఏ నియమ్మ 265 00:25:23,040 --> 00:25:24,520 ఆరేయ్ దిగు బే. 266 00:25:27,280 --> 00:25:30,040 గుడ్డు అన్నయ్య, కార్ సంగతి వదిలేయండి... ముందు మనం పైకి వెళ్దామ్ పదండి...! 267 00:25:34,720 --> 00:25:37,280 ఏయ్ ఎవరు మీరు? ఎక్కడి కి వెళ్తున్నారు. 268 00:25:39,400 --> 00:25:43,040 లం*** కొడుకులు ఎక్కడ ఉన్నారో వెతకండి. తప్పించుకోడానికి... విలేదు 269 00:25:43,800 --> 00:25:45,760 మీరు పైకి వెళ్లండి...నేనిక్కడ వెతుకుతాను 270 00:25:45,840 --> 00:25:47,280 వాదులొద్దు నా కొడుకులుని... 271 00:25:47,360 --> 00:25:48,720 - ఇటు - ఇటూ వైపు 272 00:25:51,080 --> 00:25:53,320 తలుపు తీయండి. అందరూ బయటికి రండి. 273 00:25:55,600 --> 00:25:58,320 మొహం చూపించు... చూపించు. 274 00:25:58,560 --> 00:26:00,920 - సరే వెళ్ళు... వెళ్ళు - హమ్మి. 275 00:26:01,040 --> 00:26:02,560 ఎహ్ పాపని తీసుకొని లోపలికి వెళ్ళు. 276 00:26:03,080 --> 00:26:06,120 వాళ్లు ఎక్కడ ఉన్నారో వెతకండి. ప్రాణాలతో తప్పించుకోకూడదు. 277 00:26:17,720 --> 00:26:20,240 అదిగో అదిగో బాల్కనీ లో దాకున్నాడు 278 00:26:20,320 --> 00:26:23,160 నియమ్మ లం*** కొడుకులారా 279 00:26:25,600 --> 00:26:28,760 పారిపోతున్నాడు పారిపోతున్నాడు పట్టుకోండి నా కొడుకుని... 280 00:26:30,400 --> 00:26:32,680 ఫరూక్...ఫరూక్ నీకు ఎమ్ కాదు పైకి లే. 281 00:26:34,920 --> 00:26:37,880 నియమ్మ నిన్ను కాలిచి దెం***డీరా. 282 00:26:39,520 --> 00:26:42,720 ఎక్కడ ఎక్కడ ఆ చెత్త నా కొడుకులు 283 00:26:45,400 --> 00:26:47,240 లంజకొడకా... 284 00:26:51,880 --> 00:26:52,880 హే 285 00:26:53,320 --> 00:26:55,880 మీ అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పు లేదా ఇక్కడే కాలిచి దెం...తా 286 00:26:56,280 --> 00:26:57,280 చెప్పారా ఆరేయ్. 287 00:26:58,080 --> 00:26:59,640 ఆరేయ్... 288 00:27:01,280 --> 00:27:02,760 గుడ్డు అన్నయ్య. 289 00:27:04,720 --> 00:27:06,440 గుడ్డు అన్నయ్య పద 290 00:27:24,680 --> 00:27:25,720 గుడ్డు అన్నయ్య. 291 00:27:25,800 --> 00:27:28,440 పైన పైన ఉన్నారు చంపేయి నా కొడుకుల్ని... 292 00:27:36,240 --> 00:27:39,080 రా, రా ప్రతిములా వెతకండి 293 00:27:39,800 --> 00:27:41,160 ని యబ్బ! 294 00:27:42,120 --> 00:27:43,440 తప్పించుకొడానికి వీలు లేదు. 295 00:27:44,000 --> 00:27:45,680 ఆ చోటు కె వెళ్ళి ఉంటారు... 296 00:28:05,320 --> 00:28:07,320 అన్నయ్య పదండి. 297 00:28:09,280 --> 00:28:11,000 కారుని, నాశనం చేసార్ రా. 298 00:28:17,640 --> 00:28:19,280 నేను మున్నా, కి గన్ చూపించాను... 299 00:28:19,720 --> 00:28:21,240 కాలిన్ భయ్యా మనుషుల్నిఅందుకే పంపించి! ఉంటాడు. 300 00:28:21,320 --> 00:28:22,560 ఏం మాట్లాడుతున్నావ్ గుడ్డు అన్నయ్య... 301 00:28:22,800 --> 00:28:25,320 ఆయన కాలిన్ భయ్యా, తలుచుకుంటే మనల్నీ అక్కడే చంపేసి ఉండేవాడు. 302 00:28:30,600 --> 00:28:32,760 సరే ఉండు...ఒసారీ ఫోన్ చేసి చూస్తా. 303 00:28:37,640 --> 00:28:42,280 - ఆ చెప్పు. -భయ్యా మా ఇద్దరి మీద చాలా పెద్ద అటాక్ జరిగింది... 304 00:28:43,320 --> 00:28:44,320 భయ్యా... 305 00:28:44,880 --> 00:28:48,120 భయ్యా 100% వాళ్లు మీర్జాపూర్, వాళ్ళు మాత్రం కాదు అని నేను పక్కగా చెప్పాగలను. 306 00:28:48,320 --> 00:28:50,080 వాళ్ళెక్కడ నుండో ట్రైనింగ్ అది తీసుకుని వచ్చారు 307 00:28:50,400 --> 00:28:53,000 - రతి శంకర్ శుక్లా పంపించి ఉంటాడా! - లేదు వాడు పంపించి ఉండడు... 308 00:28:53,280 --> 00:28:54,920 నిన్నే వయొలెన్స్ ఒప్పందం కూడా జరిగింది. 309 00:28:55,880 --> 00:28:58,720 ...ఓ పని చేయoడి... కొన్ని రోజులు మీరు అండర్గ్రౌండ్ కి వెళ్ళండి... 310 00:28:59,040 --> 00:29:01,240 - మిర్జాపూర్ కి దూరం గా... - మేమెందుకు మిర్జాపూర్ వదిలి వెళ్ళాలి... 311 00:29:01,520 --> 00:29:02,840 ...అహ్, ఇది మా ఊరు... 312 00:29:03,200 --> 00:29:04,800 - వాళ్ళెవరో వెతికి చంపేస్తాం... - ఆరేయ్. 313 00:29:04,880 --> 00:29:05,880 ఎవర్నీ వెతకొద్దు. 314 00:29:07,120 --> 00:29:09,200 - ఏ బబ్లూ - చెప్పండి... చెప్పండి భయ్యా 315 00:29:09,720 --> 00:29:11,040 మీ అన్నయ్య కి, నువ్వు అన్న చెప్పు... 316 00:29:11,520 --> 00:29:13,480 బుర్ర లేనప్పుడు దాన్ని వాడడం ఎందుకు!... 317 00:29:13,800 --> 00:29:15,480 మాట్లాడకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి... 318 00:29:15,560 --> 00:29:17,200 సరే... సరే... భయ్యా... ఓకే... 319 00:29:17,560 --> 00:29:19,520 భయ్యా అది... బీహార్ బోర్డర్ లో ఉన్న మన 320 00:29:19,600 --> 00:29:21,080 ఇన్ఫోర్మెర్స్అందరి ఇన్ఫర్మేషన్ మా దగ్గరుంది... 321 00:29:21,160 --> 00:29:22,320 గుప్తా గారు మాకు ముందే ఇచ్చారు... 322 00:29:23,200 --> 00:29:26,000 అందుకే కొన్ని రోజులు అక్కడే అండర్ గ్రౌండ్ లో ఉంటే ఏ ప్రాబ్లం రాదనుకుంటున్నాం... 323 00:29:26,080 --> 00:29:27,440 చెత్తనా కొడుకులు వదిలిలేది లేదు... 324 00:29:28,120 --> 00:29:29,600 అహ్ సరే... భయ్యా ఉంటాను... 325 00:29:35,760 --> 00:29:37,640 ఆ మౌర్య కి పిచ్చేక్కిందేమో అనిపిస్తుంది... 326 00:29:41,520 --> 00:29:43,080 మా మున్నా కి సెక్యూరిటీ పెంచు... 327 00:29:44,760 --> 00:29:45,640 సరే... 328 00:30:24,240 --> 00:30:26,320 అరె అన్నయ్య ఇపుడెందుకు ఫోన్ పట్టుకున్నావ్ దాన్ని పక్కనా పెట్టు... 329 00:30:27,080 --> 00:30:29,400 ఆరేయ్ టాబ్లెట్స్ అయిపోయాయి రా ఇలా అయితే నేను బాడి పెంచలేను... 330 00:30:30,000 --> 00:30:31,360 ఈ కంపౌండర్ గాడు ఫోన్ ఎత్తట్లేదు... 331 00:30:33,040 --> 00:30:35,040 ఎత్తరా... నీ అక్కని దేo*... 332 00:31:16,000 --> 00:31:17,640 ఆరేయ్... ఎయ్. 333 00:31:32,360 --> 00:31:34,400 ఏ...ఏ...అ... 334 00:31:43,760 --> 00:31:47,000 తొందరగా పోనీ రా బబ్లూ ఆ కంపౌండర్ గాడు టాబ్లెట్స్ ను ఇంట్లో దాచి పెట్టి ఉంటాడు 335 00:31:47,080 --> 00:31:48,280 వెలుతున్నా... వెలుతున్నా... 336 00:32:00,680 --> 00:32:02,400 ఎక్కడున్నావ్ రా... 337 00:32:08,480 --> 00:32:10,520 నా కొడుకు... ఫోన్ వదిలేసి దొబ్బేసాడు... 338 00:32:50,120 --> 00:32:51,920 ఎర్రి పు*... 339 00:32:59,680 --> 00:33:01,880 ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు... 340 00:33:04,360 --> 00:33:05,760 మనం ఎక్కడకెలుతున్నాం... 341 00:33:05,840 --> 00:33:08,400 బీహార్ బోర్డర్ లో ఇన్ఫోర్మెర్స్ ఎదురు చూస్తున్నారు... 342 00:33:22,040 --> 00:33:23,040 ఏమైంది మక్బూల్... 343 00:33:24,560 --> 00:33:25,560 నాన్న ఎక్కడ?... 344 00:33:26,600 --> 00:33:28,240 బ్రాతికే ఉన్న... 345 00:33:53,720 --> 00:33:56,520 నీ ఫ్రెండ్ కంపౌండర్ నన్ను చంపడానికొచ్చాడు... 346 00:34:04,560 --> 00:34:06,520 వాడు... ఏమైనా చెప్పాడా! 347 00:34:08,400 --> 00:34:10,280 వెళ్ళి నువ్వే అడుగు ని ఫ్రెండే కదా!... 348 00:34:38,080 --> 00:34:39,680 మా నాన్నని ఎందుకు చంపడానికొచ్చావ్... 349 00:34:44,080 --> 00:34:45,440 చెప్పరా... కంపౌండర్... 350 00:34:52,840 --> 00:34:54,160 నువ్వు చెప్పక తప్పదు... 351 00:35:22,000 --> 00:35:23,000 నాకు 352 00:35:25,960 --> 00:35:27,280 నాకు తెలిసింది. 353 00:35:31,840 --> 00:35:34,400 వ్యాపారం లో చాలా లాభాలు వస్తున్నాయని... 354 00:35:35,840 --> 00:35:36,840 ఇంట్లో, 355 00:35:37,720 --> 00:35:39,160 కోట్ల, కొద్ది... 356 00:35:39,600 --> 00:35:41,080 డబ్బు ఉంది అని. 357 00:35:42,320 --> 00:35:44,080 వాటి కోసమే వచ్చాను నేను... 358 00:35:46,320 --> 00:35:48,280 కానీ అనుకోకుండా, 359 00:35:50,160 --> 00:35:51,600 కాలీన్ భయ్యా. 360 00:35:52,760 --> 00:35:54,200 బయటకి వచ్చారు... 361 00:35:58,440 --> 00:36:00,720 అందుకే భయ్యా మీద దాడి చేశాను... 362 00:36:03,720 --> 00:36:07,440 నేను కూడా విన్నాను నీకు విడు... బాగా నమ్మకమైన స్నేహితుడని... 363 00:36:20,400 --> 00:36:22,480 వీడు నిజంగానే నా ప్రాణ స్నేహితుడే... 364 00:36:27,040 --> 00:36:29,040 అందులో ఏ దౌవ్టు లేదు... 365 00:36:32,480 --> 00:36:34,200 తప్పు చేశాను మున్నా భయ్యా... 366 00:36:37,360 --> 00:36:38,320 సంపేయండి... 367 00:36:41,800 --> 00:36:43,000 సంపేయండి... 368 00:36:45,960 --> 00:36:48,040 మీకు ఇంకొక దారి లేదు మున్నా భయ్యా... 369 00:36:56,400 --> 00:36:57,400 సంపేయండి... 370 00:37:11,680 --> 00:37:12,960 కింద, 371 00:37:14,440 --> 00:37:15,760 కొద్దిగా కింద... 372 00:37:31,520 --> 00:37:32,960 ఇప్పుడు కోసేయండి... 373 00:38:15,720 --> 00:38:16,760 మక్బూల్... 374 00:38:17,640 --> 00:38:20,800 ఈ విషయం బయటకు వెళ్ళకుండా చూడు... జనాలు ప్యానిక్ అవుతారు... 375 00:40:27,720 --> 00:40:30,400 ముగ్గురు ఇంకా హాస్పిటల్ లో నే ఉన్నారు 376 00:40:30,480 --> 00:40:31,840 క్యాజువాలిటి లో ఎవరూ లేరు... 377 00:40:32,520 --> 00:40:34,080 రికార్డ్స్ లో ఎంట్రీ అని రాయండి... 378 00:40:34,360 --> 00:40:37,360 - ట్రైన్నింగ్ లో బుల్లెట్ తగిలింది అని చెప్పండి... -రైట్ సార్ 379 00:41:19,600 --> 00:41:20,600 చూడు... 380 00:41:21,000 --> 00:41:23,480 - ఎంట్రీ... ఎగ్జిట్ పాయింట్స్ ఇక్కడ ఎమ్ ఎమ్ ఉన్నాయో... బాగా గమనిస్తుండoడి... -సరే 381 00:41:23,680 --> 00:41:25,840 అలాగే ఈయనతో మాట్లాడి అక్కడ ఓ కుర్రాడిని పెట్టమనండి 382 00:41:26,200 --> 00:41:27,520 - అలాగే భయ్యా - సరే 383 00:41:27,800 --> 00:41:29,360 రండి భయ్యా లోపలికి రండి... 384 00:41:41,480 --> 00:41:43,320 గది ఎలా ఉంది భయ్యా... 385 00:41:43,680 --> 00:41:46,840 ఘాజిపూర్ మొత్తానికి ఇదే బెస్ట్ హోటల్ లు ఇదే బెస్ట్ రూమ్... 386 00:41:47,200 --> 00:41:49,000 అందుకే నేను దిన్నె బుక్ చేశాను... 387 00:41:50,600 --> 00:41:53,200 బెస్ట్ హోటల్ లో బెస్ట్ గది ఏ, ఇలా ఉందంట్టే... 388 00:41:54,800 --> 00:41:57,960 - ని ఘాజీపూర్ పెద్ద ఎర్రి పూ*... సిటీ అయి ఉంటది రా!... -అలా అంటారు ఏంటి భయ్యా... 389 00:41:58,280 --> 00:42:01,680 మీరే కదా అండర్ గ్రౌండ్ లో ఉండాలని చెప్పింది... అందుకే నేను దీని తీసుకున్నాను 390 00:42:01,920 --> 00:42:03,960 ఆ... ఆ... గది చాలా బాగుంది 391 00:42:07,040 --> 00:42:08,360 ఇంకో విషయం... అది 392 00:42:08,640 --> 00:42:10,520 గుప్తాగారు రెండు మూడు రోజుల ముందు ఫోన్ చేశారు... 393 00:42:11,080 --> 00:42:14,120 ఆయన నాతో చెప్పారు... మీరు ఏదో డీల్ కోసం వస్తారాని. 394 00:42:15,480 --> 00:42:16,760 బీహార్ లో ఒక పార్టీ ఉంది... 395 00:42:17,680 --> 00:42:19,960 మీరు సరే అంటే నేను వాళ్ళతో మాట్లాడతాను 396 00:42:20,720 --> 00:42:22,520 అండర్ గ్రౌండ్ అంటే నీకు అర్దం తెలీదా!... 397 00:42:23,600 --> 00:42:26,120 మేం దాక్కోవాలనుకుంటున్నాం అందుకే ఘాజీపూర్ కి వచ్చాం... 398 00:42:26,920 --> 00:42:27,920 వెళ్ళి కలుద్దాం... 399 00:42:32,320 --> 00:42:34,520 ఎటూ వచ్చాం గా నాలుగు డబ్బులు సంపాదించుకుందాం... 400 00:42:35,800 --> 00:42:37,400 మన దగ్గర ఎలాగో సంపెల్ గన్స్ కూడా ఉన్నాయి కదా... 401 00:42:37,680 --> 00:42:39,280 హోటల్ లో ఉండి మాత్రం పీకేదేముంది... 402 00:42:42,040 --> 00:42:45,120 - వస్తామని చెప్పు. - సరే భయ్యా, సరే. 403 00:43:04,400 --> 00:43:05,920 [ఉత్తర్ ప్రదేశ్ బార్డర్ ఎండ్స్ వెల్కమ్ టు బిహార్] 404 00:43:08,080 --> 00:43:09,400 రండి భయ్యా రండి... 405 00:43:09,800 --> 00:43:10,800 నమేస్తే భయ్యా. 406 00:43:15,160 --> 00:43:16,880 ఆహా... ఓహో 407 00:43:17,760 --> 00:43:21,680 శాంపల్ చూడగానే నాకు లుంగిలోనే పడిపోయింది. 408 00:43:21,760 --> 00:43:23,520 - అడ్వాన్సు కొడతారా. - నువ్వు ముందు ముక్క వెయ్యరా. 409 00:43:23,800 --> 00:43:26,600 ఆరేయ్...బాబు వీళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసేయ్. 410 00:43:27,160 --> 00:43:29,720 మందుకి కూడా ఏదో ఒక ఏర్పాటు చేయండ్రా. 411 00:43:30,200 --> 00:43:31,840 బీహార్ లో బ్యాన్ చేసారు. 412 00:43:32,840 --> 00:43:33,840 భయ్యా... 413 00:43:33,920 --> 00:43:35,600 ఇంకో పార్టీ, వాలు కూడా కలుస్తామన్నారు... 414 00:43:35,680 --> 00:43:39,720 ఈ డీల్ గనక మనకి కుదురింది అంటే... వాళ్ళు చాలా మొత్తం లో గన్స్, కొనుకునే వెళ్తారు... 415 00:43:40,560 --> 00:43:43,040 - ఇన్ఫర్మేషన్ చెప్పు. మేము చూసుకుంటాం. - సరే భయ్యా. 416 00:43:43,560 --> 00:43:44,560 ఇదిగో తీస్కో... 417 00:43:47,320 --> 00:43:48,760 థాంక్స్ భయ్యా... 418 00:43:58,040 --> 00:43:59,320 గుడ్డు అన్నయ్య బయలు దేరాదాం? 419 00:44:10,160 --> 00:44:12,120 నీ డెసిషన్ ఎందుకో నాకు అస్సలు నచ్చలేదు. 420 00:44:12,440 --> 00:44:14,840 గన్స్, డీల్ చేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయ్. 421 00:44:14,920 --> 00:44:17,400 అయినా హోటల్ రూమ్లో కూర్చుని మనం పీకేదేముంది రా. 422 00:45:28,720 --> 00:45:29,880 బాబ్లూ... 423 00:45:35,640 --> 00:45:36,720 బాబ్లూ... 424 00:45:43,520 --> 00:45:44,920 నిన్నో విషయం, అడగనా... 425 00:45:47,000 --> 00:45:48,000 ఉమ్మ్... 426 00:45:50,640 --> 00:45:54,080 - ఆ రోజు మన మీద అటాక్ చేయించింది కాలిన్ భయ్యా కాదా! -హుమ్ 427 00:45:58,160 --> 00:46:00,960 అవును మన పైన అటాక్ చేయించింది ఖచ్చితం గా కాలిన్ భయ్యా కాదు. 428 00:46:02,280 --> 00:46:04,920 నువ్వు కూడా ఆయన మాట విని సైలెంట్ గా అండర్ గ్రౌండ్ లో ఉండు సరేనా? 429 00:46:05,360 --> 00:46:07,760 నువ్వు ఎందుకురా ఆయనకి అంతల భయపడిపోతావ్. అహ్, 430 00:46:10,400 --> 00:46:14,160 మనం అండర్ గ్రౌండ్ లో ఉన్నాము అయినా కూడా బిజినెస్ చేసి డబ్బులు సంపాధించలే. 431 00:46:23,480 --> 00:46:25,400 రేపు మనం బయలుదేరాలి... 432 00:46:26,920 --> 00:46:29,040 - ఇంఫోర్మెర్, కొత్త ఇన్ఫర్మేషన్... ఇచ్చాడు. -ఊమ్ 433 00:46:29,400 --> 00:46:31,600 సరే రేపు సంగతి రేపు చూసుకుందాం. ఇప్పుడు నోర్మూసుకుని పడుకో. 434 00:46:31,680 --> 00:46:33,960 అయినా మనం ఈ పూ*...లో రూమ్ లో కూర్చొని పికెది ఎముందిరా 435 00:46:35,600 --> 00:46:37,880 బొక్కలోది టివి కూడా వచ్చి దొబ్బీచికోవట్లేదు 436 00:46:37,960 --> 00:46:39,520 - వీళ్ళ అమ్మ. - నీకు ఏమన్నా పిచ్చెక్కిందా ... 437 00:47:08,400 --> 00:47:10,600 ఇది జోన్పూర్...ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ ఇది రాతి శంకర్ ఏరియా... 438 00:47:10,800 --> 00:47:12,960 పార్టి అక్కడే ఉన్నాడు... ఏం చేస్తావ్... 439 00:47:13,560 --> 00:47:15,040 ఇదొక మార్కెట్ సర్వే అనుకో... 440 00:47:15,120 --> 00:47:17,160 - ముందు కార్ ఆపు... - అరె అగారా బాబు. 441 00:47:17,280 --> 00:47:19,760 - చెప్పుతున్నాను కదా ముందు కార్ ఆపు... - నువ్వు ఒక్కడివి. 442 00:47:20,280 --> 00:47:22,040 చావు కి ఎదురెళ్ళడంలో నీకు మజా వస్తుందా!... 443 00:47:22,120 --> 00:47:24,320 నీ బుర్ర పాడైపోతుంది గుడ్డు అన్నయ్య నేను నీకు నిజం చెపుతున్నాను... 444 00:47:24,400 --> 00:47:26,120 ఏరా బుర్ర నువ్ ఒక్కడివే వాడుతావ్ ఏంట్రా!... 445 00:47:26,200 --> 00:47:28,720 నేను నీతో వాదించాలనుకోవట్లేదు... కేవలం ఇదొక్కటే చెప్పుతున్నాను 446 00:47:28,800 --> 00:47:30,640 నువ్వు జోన్పూర్ వెళ్ళాలనుకుంటే... నేను మాత్రం నీతో రావడంలేదు 447 00:47:30,720 --> 00:47:32,320 సరే రావద్దు రా అక్కడికి, నేను ఒక్కడినే వెళ్తాను... 448 00:47:32,520 --> 00:47:33,520 సరేనా! 449 00:47:41,560 --> 00:47:42,800 వెళ్ళు! 450 00:47:44,800 --> 00:47:48,520 ఏరా నువ్వు వస్తునావా... నీక్కూడా ఉచ్ఛ కారిపోతుందా!... -లేదు వస్తా భయ్యా 451 00:48:20,600 --> 00:48:23,160 పాలు చాలా బాగున్నాయ్ రా... ఇంకోటి తీసుకో, 452 00:48:23,960 --> 00:48:26,800 - ఆరేయ్ భయ్యా కి ఇంకోటి ఇవ్వు రా - రెండు చెప్పు... 453 00:48:33,720 --> 00:48:35,440 రెండు పెట్లు సమోసాలు, కూడా తీసుకొచ్చేయ్... 454 00:48:36,720 --> 00:48:38,040 ప్లేట్ సమోసా ఇవ్వు రా... 455 00:49:08,120 --> 00:49:09,680 రిలాక్స్ అవ్వండి తమ్ముళ్ళు... 456 00:49:11,520 --> 00:49:12,960 మీ పార్టి నేనే... 457 00:49:17,560 --> 00:49:20,240 కాని నాకు కావాల్సింది గన్నులు కాదు... 458 00:49:30,200 --> 00:49:31,720 మిర్జాపూర్ లో... 459 00:49:32,360 --> 00:49:35,560 అఖండా పర్మిషన్ లేకుండా ఎవడు ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేడు... 460 00:49:37,520 --> 00:49:41,680 కాని మీ మీద... వందల బుల్లెట్ లు పేల్చిసి మరీ పారిపోయారు... 461 00:49:44,200 --> 00:49:45,880 ఎవరు చేసుంటారు... 462 00:49:47,920 --> 00:49:49,080 ఆలోచించారా? 463 00:49:53,320 --> 00:49:55,360 - చూడండి రాతి భయ్యా - ఆరేయ్ ఆయన్ని చెప్పని 464 00:49:57,440 --> 00:49:58,880 నువ్ చిన్నోడివి కదా... 465 00:49:59,680 --> 00:50:02,960 ప్రశాంతంగానే ఉండు... పెద్దోలం మేము మాట్లాడుకుంటున్నాం కదా... 466 00:50:03,960 --> 00:50:07,120 కూర్చో... కూర్చోవయ్యా... 467 00:50:15,600 --> 00:50:16,600 ఇంకా... 468 00:50:18,400 --> 00:50:21,400 మున్నా మీ చెల్లిని కూడా ఎత్తుకెల్లాడంటా... అహ్ 469 00:50:22,280 --> 00:50:24,440 ప్రతి జనరేషన్ లోనూ... ఆ త్రిపాఠిల్లో... 470 00:50:25,160 --> 00:50:27,080 తండ్రి, కొడుకులిద్దరూ దొంగానా కోడుకులే... 471 00:50:27,600 --> 00:50:29,960 మా గురించి మీరు బాగా ఇన్ఫర్మేషన్ లాగినట్టున్నారు... 472 00:50:30,200 --> 00:50:32,600 ఎందుకంటే మీరు ఇప్పుడు నా స్థానం లో ఉన్నారు కాబ్బటి... 473 00:50:34,400 --> 00:50:36,600 ...నేను కూడా ఒకప్పుడు త్రిపాఠిల కోసం పని చేసినోడినే... 474 00:50:36,880 --> 00:50:38,000 ఇప్పుడు మీరు చేస్తున్నారు... 475 00:50:38,800 --> 00:50:41,400 నేను నమ్మకంగా ఉన్నాను... మీరూ అలాగే ఉన్నారు... 476 00:50:42,280 --> 00:50:46,560 నన్ను మొం*... గుడుపేసారు... మిమ్మల్ని కూడా మొం*... గుడుపించేస్తారు 477 00:50:50,800 --> 00:50:52,520 మాలో మీరు కలిసిపోండి... 478 00:50:57,120 --> 00:50:59,760 మనం కలిసిపోయి మిర్జాపూర్ ని, ఎళ్దాం... 479 00:51:07,680 --> 00:51:10,520 మీర్జాపూర్