1 00:00:32,600 --> 00:00:34,400 కాలీన్ భయ్యా! 2 00:00:37,080 --> 00:00:38,960 మీర్జాపూర్ రారాజు! 3 00:00:46,760 --> 00:00:49,040 ఇక బోసిడికే... నేనేమో!. 4 00:00:50,320 --> 00:00:51,360 యువరాజు! 5 00:00:56,560 --> 00:00:57,520 యువ రాజు! 6 00:01:05,040 --> 00:01:08,440 [కాళీన్ భయ్యా దీ కింగ్ ఆఫ్ మిర్జాపుర్] 7 00:01:13,480 --> 00:01:17,000 కాలీన్ భయ్యా! మీర్జాపూర్ రారాజు! 8 00:01:17,280 --> 00:01:18,480 ఇది తీసుకో మున్నా భయ్యా! 9 00:01:19,320 --> 00:01:20,360 "ఫ్రీ" గా తీసుకువచ్చా. 10 00:01:21,040 --> 00:01:23,320 నీ పేరు మారుమోగిపోతోంది కాలీన్ భయ్యా వల్ల. 11 00:01:26,240 --> 00:01:28,280 పరాయి వాళ్ళ పేరుతో వచ్చే పవర్ తో, 12 00:01:29,240 --> 00:01:31,080 ఎక్కువ దూరం వెళ్లలేమ్ రా కాంపౌండర్! 13 00:01:33,600 --> 00:01:35,080 కూర్చో! ఇది కూడా తాగు! 14 00:02:17,160 --> 00:02:21,040 [ఉమ్మడి రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్] 15 00:02:26,680 --> 00:02:27,840 ఏంది ఈ గోల? 16 00:02:36,720 --> 00:02:40,360 ఏంట్రా వీళ్ళు వీళ్ళ పిచ్చిలో డాన్స్? చిరాకు దొబ్బుతోంది. 17 00:02:41,480 --> 00:02:43,280 డాన్స్ ఏంటో, నేను చూపిస్తాను... 18 00:02:44,560 --> 00:02:45,520 పదరా కాంపౌండర్! 19 00:03:34,720 --> 00:03:38,800 బాబూ! కాస్త చూసి డాన్స్ చెయ్! హల్లో బాబూ ఆవేశం తగ్గించుకో. 20 00:03:41,600 --> 00:03:42,680 ఎవరు బాబూ నువ్వు? 21 00:03:45,600 --> 00:03:47,320 - నేను ఎవరో కావాలా? - అమ్మయ్యో. 22 00:03:48,240 --> 00:03:50,360 డాన్స్ చెయ్ రా నా కొడకా! డాన్స్ చెయ్. 23 00:03:52,120 --> 00:03:53,880 హృతిక్ రోషన్ తెలుసా? హా... 24 00:03:53,960 --> 00:03:56,280 అలా డాన్స్ చెయ్. చెయ్. 25 00:03:56,360 --> 00:03:58,440 చూడరా! ఏం చేస్తున్నాడో? 26 00:04:00,800 --> 00:04:02,720 ఏ కాంపౌండరూ నేక్స్ ట్ ఏంటి? 27 00:04:02,880 --> 00:04:04,600 నాగిని, నాగిని. 28 00:04:08,960 --> 00:04:10,760 గాలిపటం, గాలిపటం ఎయ్. 29 00:04:10,840 --> 00:04:13,520 గాలిపటం, గాలిపటం ఎగరేయ్, అంతే, హా. 30 00:04:14,440 --> 00:04:16,080 అది అది చెయ్... 31 00:05:07,360 --> 00:05:09,480 డప్పు మొగిపోయింది. 32 00:05:09,640 --> 00:05:11,000 మీర్జాపూర్ 33 00:06:26,000 --> 00:06:28,280 [త్రిపాఠీ కార్పెట్ కంపెనీ.] 34 00:06:35,960 --> 00:06:37,240 నమస్తే, కాలీన్ భయ్యా! 35 00:06:48,520 --> 00:06:52,160 టీ త్రిపాఠి కార్పెట్ కంపెనీ 36 00:07:20,840 --> 00:07:21,840 మక్బూల్! 37 00:07:21,920 --> 00:07:22,880 భయ్యా! 38 00:07:23,120 --> 00:07:24,520 లాలా మాట నిలబెట్టుకున్నాడు. 39 00:07:25,000 --> 00:07:26,960 సరుకు బావుంది మంచి నషా ఇస్తుంది. 40 00:07:28,000 --> 00:07:31,000 ఒక పని చెయ్! మన ప్రొడక్షన్ ఇంకా పెంచు. 41 00:07:31,080 --> 00:07:32,360 అలాగే భయ్యా. 42 00:07:32,440 --> 00:07:34,640 అలాగే, గన్ ల సంగతేంటి? 43 00:07:34,840 --> 00:07:35,920 రెడీగా ఉన్నాయి. 44 00:07:38,520 --> 00:07:40,240 భయ్యా వస్తున్నారు. భయ్యా వస్తున్నారు. 45 00:07:45,160 --> 00:07:46,240 నమస్తే భయ్యా! 46 00:07:46,760 --> 00:07:48,800 రెండు నిమిషాలు కాలీన్ భయ్యా తో మాట్లాడాలి. 47 00:07:49,920 --> 00:07:51,600 వీడు తులసి చౌక్ డిస్ట్రిబ్యూటర్. భయ్యా! 48 00:07:55,520 --> 00:07:57,680 భయ్యా! నేను, గన్ డిస్ట్రిబ్యూటర్ ని. 49 00:07:58,320 --> 00:08:01,280 నేను తనకి గన్ అమ్మాను. ఆ గన్ వల్ల తనకి... 50 00:08:01,360 --> 00:08:04,360 భయ్యా! నేను ట్రిగ్గర్ నొక్కగానే నా చేతిలోనే పేలిపోయింది. 51 00:08:07,280 --> 00:08:09,800 లండీ కొడకా అందుకని మీరు నా కారు ఆపీ మాట్లాడుతార్ర? 52 00:08:10,040 --> 00:08:15,200 లేదు భయ్యా. నేను వద్దనే చెప్పాను. తను మిమ్మల్ని ఎలాగైనా కలవాలన్నాడు. 53 00:08:16,600 --> 00:08:18,200 టెస్ట్ చేసి తీసుకోలేదా? ఏంటి. 54 00:08:19,480 --> 00:08:20,560 ఎంత పెట్టి కొన్నావు? 55 00:08:21,720 --> 00:08:23,680 అది 15 వందలు! 56 00:08:28,000 --> 00:08:31,080 15 వందలకి, బోసుడీకే, ఏకే 47 వస్తుందనుకున్నవ్రా? 57 00:08:34,360 --> 00:08:37,200 ఆ, మక్బూల్. ఊ! 58 00:08:37,880 --> 00:08:38,760 ఇంకో తుపాకీ ఇవ్వు. 59 00:08:38,840 --> 00:08:39,680 అలాగే భయ్యా. 60 00:08:40,640 --> 00:08:43,360 [స్కార్పియో] 61 00:08:45,280 --> 00:08:46,240 తీసుకో! 62 00:08:52,600 --> 00:08:54,880 కానీ, ట్రై చెయ్! 63 00:09:00,840 --> 00:09:01,840 కానీ. 64 00:09:04,520 --> 00:09:05,920 భయ్యా నేను రైట్ హ్యాండర్ ని. 65 00:09:07,040 --> 00:09:09,600 ఒకప్పుడు -ఇప్పుడు లెఫ్ట్ హ్యాండర్ అయ్యావ్. 66 00:09:10,640 --> 00:09:13,680 ఇకపై నీ బతుకు అంతా తాగటం తినటం అంతా ఎడం చేత్తోనే, 67 00:09:13,760 --> 00:09:15,040 కానీ కానీ, ట్రై చెయ్. 68 00:09:43,720 --> 00:09:45,720 హలో! డిస్ట్రిబ్యూటర్, 69 00:09:45,800 --> 00:09:47,000 చెప్పండి భయ్యా. 70 00:09:47,200 --> 00:09:51,280 ఇది ఉంచు, వాడిని తీసుకు వెళ్ళి హాస్పిటల్ లో జాయిన్ చెయ్ వెళ్ళు. 71 00:09:58,640 --> 00:10:02,840 మక్బూల్ మనం ఈ దేశీ గన్ ల విషయం లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 72 00:10:03,240 --> 00:10:05,360 లేదంటే వ్యాపారం లో నష్టం వస్తుంది. పోనీ. 73 00:10:19,040 --> 00:10:24,040 మిత్రులారా మీ జీవితల్లోకి నవోదయం తీసుకు వచ్చేది ఎవరు? 74 00:10:24,680 --> 00:10:27,560 గజ్జుమాల్ కాలేజ్ ని మున్నా త్రిపాఠీ గూండా ఇజాన్ని... 75 00:10:27,640 --> 00:10:29,480 ...అంతమొందించేది ఎవరు? [వోట్ ఫోర్ మున్నా భయ్యా] 76 00:10:29,960 --> 00:10:32,560 శాంతి, అహింసా తెచ్చేది. ఎవరు? 77 00:10:33,160 --> 00:10:35,920 నేనే మీ దీపు సింగ్ ని... 78 00:10:36,720 --> 00:10:40,200 అందుకే మిత్రులారా నన్ను మీ ప్రెసిడెంట్ గా ఎన్నుకొని... 79 00:10:40,280 --> 00:10:44,720 మిమ్మల్ని, మన కాలేజ్ ని అబివృద్ధి పధం లో నడిపించే అవకాశం ఇవ్వండి. 80 00:10:50,200 --> 00:10:52,600 [కామర్స్ మూడవ సంవత్సరం] 81 00:10:52,680 --> 00:10:54,040 [థాంక్స్] 82 00:11:03,240 --> 00:11:08,360 పెంచిన కండలు చాలు గానీ గుడ్డు అన్నయ్య, కాస్త చదువు సంగతి కూడా చూడు. 83 00:11:12,280 --> 00:11:13,760 హలో! బాడీ బిల్డర్. 84 00:11:14,520 --> 00:11:17,160 ఒకసారి నువ్వు లే నేక్స్ ట్ -ఎంట్రీ వేయ్. [ఆపరేటింగ్ ప్లాంట్ సూపర్ విషన్- 1250] 85 00:11:20,120 --> 00:11:21,720 లేవమని చెప్పాను కద. 86 00:11:32,200 --> 00:11:37,280 దున్నపోతులా బాడీని పెంచుతున్నావ్ కానీ, అవసరమైనదాన్ని పెంచటం లేదు. 87 00:11:37,400 --> 00:11:39,000 అదే నీ బుద్ధి ని. 88 00:11:39,520 --> 00:11:41,280 మరీ ఇంత మొద్దువోయ్యవెంటీ. 89 00:11:44,560 --> 00:11:46,560 ఇప్పటికే రెండుసార్లు, ఫెయిల్ అయ్యావు. 90 00:11:46,640 --> 00:11:48,960 రికార్డు కి ఏమన్నా ట్రై చేస్తున్నవా ఏంటి? 91 00:11:49,760 --> 00:11:52,000 కూర్చో. మొద్దోడా! 92 00:11:57,440 --> 00:11:58,520 ఎందుకు నవ్వుతున్నావ్ రా? 93 00:11:59,360 --> 00:12:01,680 వాడు నన్ను మొడ్డోడు అన్నాడు కద. బయటకి వచ్చాక వాడి పళ్ళు రాలగొడతా. 94 00:12:01,760 --> 00:12:04,000 అరె ఆయన మొడ్డోడు కాదు మొద్దోడు అని అన్నాడు. 95 00:12:04,080 --> 00:12:05,800 అది ధ-ఢ కాదు. అర్ధమైందా. 96 00:12:06,240 --> 00:12:09,000 మొద్దోడు అంటే బుర్ర తక్కువ ఎదవ. తెలివి లేనోడని. 97 00:12:11,840 --> 00:12:13,640 అలా అయితే -ఓకే! 98 00:12:15,120 --> 00:12:17,520 అయితే నాకే బుద్దుంటే, ఇలా ఏళ్ల కి ఏళ్ళు క్లాస్ కి ఎందుకొస్తాను. 99 00:12:17,600 --> 00:12:19,680 అందుకే కద కాస్త చదవమని చెప్పేది. 100 00:12:19,920 --> 00:12:21,360 చదివి మాత్రం పీకేది ఏముంది బబ్లూ. 101 00:12:21,800 --> 00:12:24,000 సీట్లన్నీ రిజర్వేషన్ కోటా లో ఎత్తుకెళ్లిపోతారు. 102 00:12:24,920 --> 00:12:26,480 అయితే నా గురించి నీకు తెలుసు కద బాబ్లూ. 103 00:12:26,920 --> 00:12:28,920 ఈ సంవత్సరం మిష్టర్ పూర్వాంచల్ అయ్యేది నేనే. 104 00:12:29,000 --> 00:12:30,640 - ఔనా - 51 వేల బహుమతి! 105 00:12:31,320 --> 00:12:34,400 ఖాళీన్ భయ్యా స్పోన్సర్ గెలిస్తే ఆయన చేతులతో నాకు "ట్రోఫీ" ఇస్తాడు. 106 00:12:34,560 --> 00:12:36,040 ఊ! అలాగే. 107 00:12:36,920 --> 00:12:38,160 చాలా బావుంటుంది. 108 00:12:44,720 --> 00:12:45,920 నమేస్తే, నమస్తే! 109 00:12:46,000 --> 00:12:49,720 ఈ కాలేజ్ లో రౌడీయిజం దూరం చేయాలనుకుంటే కచ్చితంగా నాకే ఓటు వేయండి. 110 00:12:49,800 --> 00:12:52,640 దీపు సింగ్! పేరు గుర్తుపెట్టుకోండి. దీపు సింగ్. కే వోటెయ్యండి. 111 00:12:56,800 --> 00:12:59,480 అరే! దీపూ బాబు! 112 00:13:00,280 --> 00:13:03,960 చూడు! ఆబే, వెళ్ళి పట్టుకోండిరా! చూస్తారేంటీ? 113 00:13:04,640 --> 00:13:05,640 ఒరే ఆగరా రేయ్. 114 00:13:05,720 --> 00:13:07,040 ఒరే ఆగరా రేయ్. 115 00:13:07,120 --> 00:13:09,240 పట్టుకోండి రా ఎక్కడికి పారిపోతావ్ రా ఆరేయ్ అగు. 116 00:13:09,360 --> 00:13:11,800 ఆగరా రేయ్! పట్టుకోండి వాడిని. 117 00:13:15,080 --> 00:13:16,440 లండీకోడక! ఆగరా రేయ్! 118 00:13:16,880 --> 00:13:18,960 కాలేజ్ అంతా తిప్పుతావే౦టిరా? రేయ్. 119 00:13:21,760 --> 00:13:24,280 రేయ్! తెల్లగొడ్డు ఎక్కడ రా ఆడు? 120 00:13:25,400 --> 00:13:27,440 మర్యాదగా చెప్పండి లేదా పగిలి పోద్ది. 121 00:13:30,720 --> 00:13:31,920 పట్టుకో లండీ కొడుకుని... 122 00:13:32,000 --> 00:13:33,440 పట్టుకో పట్టుకోండిరా. 123 00:13:33,520 --> 00:13:35,000 మామీదే బాటిల్ విసురుతావ్ రా రేయ్!? 124 00:13:36,480 --> 00:13:39,520 అగరా రేయ్! 125 00:13:45,680 --> 00:13:48,080 ఇప్పుడు ఎక్కడికి వెళతావ్ రా? ఆగరోరేయ్. 126 00:14:01,840 --> 00:14:03,880 బాగా తినోచ్కినట్టున్నాడు. పరిగెత్తలేక పోతున్నాం. 127 00:14:04,880 --> 00:14:06,320 - నమస్కారం మాస్టారు. - నమస్తే. 128 00:14:08,000 --> 00:14:08,960 ఏంట్రా? 129 00:14:10,960 --> 00:14:14,600 అలా వెనక్కి చూస్తున్నారెంటి? సినిమాఏదైనా ఏస్తన్నారా! చదవండి. చదవ౦డి. 130 00:14:14,680 --> 00:14:16,240 బాబ్లూ మున్నా భాయ్ ని చూశావా? 131 00:14:16,320 --> 00:14:18,080 ఎలా పరిగెత్తి౦చాడు కద! 132 00:14:18,160 --> 00:14:20,400 వదులు వదలు బే. 133 00:14:20,480 --> 00:14:22,720 నీకూ ఎన్ని సార్లు చెప్పాలిరా? 134 00:14:22,800 --> 00:14:26,360 చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని! దూరంగా ఉండాలని. 135 00:14:26,600 --> 00:14:30,080 అరె చదువు మీద దృష్టి పెట్టి ఐఎస్-యెస్ ఏదో అయ్యీ 136 00:14:30,160 --> 00:14:31,600 దేశాన్ని ఉద్దరించరా. 137 00:14:31,680 --> 00:14:35,080 కానీ వినవే, బాగా బలిసి కొట్టుకుంటూన్నావ్ రా! 138 00:14:35,520 --> 00:14:36,640 ఎర్రి పువ్వా! 139 00:14:37,000 --> 00:14:39,280 ఎలక్షన్ లో పోటీ చేసి కేన్వసింగ్ చేస్తాడంట. 140 00:14:39,360 --> 00:14:41,040 పిచ్కోడు! ఆగు. 141 00:14:49,880 --> 00:14:51,520 లేపండిరా, లేపండి, లేపండి. 142 00:14:52,120 --> 00:14:55,400 నా పేరు ఏంట్రా? మున్నా త్రిపాఠీ. 143 00:14:55,920 --> 00:14:58,960 కింగ్ ఆఫ్ గాజుమల్ కాలేజ్. 144 00:14:59,120 --> 00:15:03,800 రేయ్, నేను ఎలక్షన్ లో నిలబడ్డను అంటేనే దాని అర్ధం రిజల్ట్స్ వచ్చేసినట్టే. 145 00:15:04,440 --> 00:15:05,600 కద! 146 00:15:05,680 --> 00:15:07,680 చిన్న విషయం. 147 00:15:07,760 --> 00:15:10,240 హా! అడి కాళ్ళు రెండూ చాపండిరా. 148 00:15:10,320 --> 00:15:13,040 వద్దు. అన్నా 149 00:15:13,120 --> 00:15:14,880 - గోల్ కొట్టనా? - కొట్టు బయ్యా గోల్ కొట్టు. 150 00:15:14,960 --> 00:15:16,280 ఆ కొట్టానా? 151 00:15:17,120 --> 00:15:19,400 గోల్ అదిరిందా? 152 00:15:19,480 --> 00:15:22,720 ఈ డీల్ లో కన్నా గారి రెండూ ఎఫ్ డీ లు పోయాయి. 153 00:15:24,320 --> 00:15:28,920 ఇదిగో చూడు తమ్ముడు, సయంత్రం క్యాంటీన్ లో ఛాయి-సమోసా తీసుకో. 154 00:15:29,000 --> 00:15:30,440 నా పేరు చెప్పు. 155 00:15:30,680 --> 00:15:34,840 మున్నా భయ్యా, గుడ్లు అయితే బెటర్. 50. 156 00:15:35,560 --> 00:15:37,200 బాడీ బిల్డర్ అవ్వలనుకుంటున్నాడు లే. 157 00:15:39,920 --> 00:15:41,160 ఛాయి, మీరు తాగండి మాస్టారు. 158 00:15:41,240 --> 00:15:42,240 పదండ్రా. 159 00:15:42,320 --> 00:15:43,840 ఆ దీపు సింగ్ ని ఎందుకు పడెసావ్ అన్నయ్యా? 160 00:15:44,640 --> 00:15:46,480 ఇప్పుడు మున్నా భయ్యా నన్నెంత మెచ్చుకున్నాడో చూశావా? 161 00:15:55,280 --> 00:15:56,400 ఏమి చేస్తున్నావ్? 162 00:15:56,480 --> 00:15:59,880 నువ్వు కావాలనే టైట్ చూడిదార్ వేసుకుంటావ్ కద. నీ ఫిగర్ పిచ్చేక్కిన్చేస్తుంది. 163 00:15:59,960 --> 00:16:03,440 అందుకే కుర్రళ్ళంతా నీ వెనకాల పడి రోడ్ల పైన తిరుగుతూ ఉంటారు. 164 00:16:04,600 --> 00:16:05,960 నీకు అసలు సిగ్గు అనేది ఉందా? స్వీటి 165 00:16:06,400 --> 00:16:07,920 నీ ముందు కూడా సిగ్గుపడాలా! 166 00:16:09,120 --> 00:16:12,400 సరే నిజం చెప్పు, అబ్బాయిలు సైట్ కొట్టడానికి మన వెనకాల పడితే, 167 00:16:12,480 --> 00:16:15,480 - మనం నడిచే స్టయిల్ కూడా మారిపోతుంది కద - ఓహ్ అవునా? 168 00:16:16,040 --> 00:16:18,520 అయితే, మా అన్నయ్యని నువ్వేప్పుడు డేట్ కి తీసుకెళుతున్నావ్. 169 00:16:18,880 --> 00:16:22,000 డేట్ కి నేను ఎందుకు తీసుకెళ్లాలి? మగాడిని నేనా మీ అన్నయ్యా? 170 00:16:22,320 --> 00:16:23,920 డేట్స్ అన్నీ వెళ్లిపోతుంటాయి, కానీ... 171 00:16:24,000 --> 00:16:25,680 తను మాత్రం డేట్ కి తీసుకువెళ్లడు. 172 00:16:25,760 --> 00:16:28,120 నిజానికి మీ అన్నయ్యకి నేనంటే భయం తెలుసా? 173 00:16:33,760 --> 00:16:34,880 ఇప్పుడు చూడు. 174 00:16:36,120 --> 00:16:37,000 అయిందా. 175 00:16:40,520 --> 00:16:42,680 ఆ! అన్నట్టు బాడీ బానే పెంచావ్. 176 00:16:42,760 --> 00:16:45,520 ఎవరైనా మమ్మల్ని ఏడిపిస్తే వచ్చి కాపాడతావుగా. 177 00:16:46,080 --> 00:16:47,920 గుడ్డూ అన్నకి అదొక్కటే పని తక్కువైంది. 178 00:16:48,480 --> 00:16:49,680 అమ్మాయిలని కాపాడటం... 179 00:16:50,400 --> 00:16:52,120 కావాలంటే ఒక బాడీగార్డ్ ని పెట్టుకోవచ్చు గా! 180 00:16:52,800 --> 00:16:54,040 నాకు బడిగార్డ్ గా ఉంటావా? 181 00:16:57,520 --> 00:16:58,800 చూపించు. 182 00:16:59,400 --> 00:17:01,120 ఓసారి నీ మసిల్స్ చూపించు! 183 00:17:05,080 --> 00:17:07,800 ఇాలా కాదు అర్నాల్డ్ లా షో చేస్తూ చూపించు. 184 00:17:27,400 --> 00:17:30,120 హా! నన్ను టచ్ చేస్తే ఊరుకోను. 185 00:17:32,000 --> 00:17:33,320 పెర్మిస్సోన్ లేకుండా. 186 00:17:34,840 --> 00:17:37,360 మా నాన్న కు చెప్పానంటే నీ ఛాప్టర్ క్లోజ్ అయిపోతుంది. 187 00:17:37,440 --> 00:17:38,920 ఆయన పోలీస్ అని, తెలుసు కద. 188 00:17:39,520 --> 00:17:41,280 తర్డ డిగ్రీ ఇవ్వడం లో చాలా ఎక్స్పర్ట్. 189 00:17:42,000 --> 00:17:45,000 డిక్కీ పగులుతుంది. నెల రోజులపాటు కూర్చోలేవ్. 190 00:17:46,640 --> 00:17:48,040 ఆ, వదులు. 191 00:17:48,120 --> 00:17:49,880 సాయంత్రం ఇంటికి వస్తావు గా చెప్తా, 192 00:17:50,120 --> 00:17:52,080 గుడ్డు అన్నయ్యా అంటే ఇష్టమైతే చెప్పేసేయ్. 193 00:17:52,640 --> 00:17:55,440 లేదంటే బయలుదేరు, ఈ ఆటలన్నీ ఎందుకు? 194 00:17:56,080 --> 00:17:58,440 అమ్మాయిలు అందం గా ఉంటే ఏ, ఆటలైనా ఆడచ్చు. 195 00:17:59,760 --> 00:18:00,680 చెప్పు. 196 00:18:01,280 --> 00:18:02,600 నేను అందం గానే ఉన్నానా? 197 00:18:10,280 --> 00:18:11,200 బై! 198 00:18:20,240 --> 00:18:21,200 బై! 199 00:18:27,440 --> 00:18:29,160 [సక్సెస్. ఐ.ఏ. ఎస్. కోచింగ్ క్లాస్సెస్. లక్నో.] 200 00:18:45,240 --> 00:18:46,360 అగ్గిపెట్టి ఉందా లాయరు? 201 00:18:47,480 --> 00:18:48,720 నాకు సిగిరేట్ అలవాటు లేదు. 202 00:18:49,360 --> 00:18:53,120 ఏదో మాట వరసకి అడిగాను. నాకు సిగరెట్ అలవాటు లేదు. 203 00:18:55,360 --> 00:18:57,120 హియరింగ్ కి ఇంకా ఎంత టైమ్ ఉంది? 204 00:18:57,200 --> 00:18:58,440 ఇంకో 10 నిమిషాలు. ఉంది. 205 00:18:59,080 --> 00:19:00,680 ఇది యాదవ్ గారి కేస్, అని తెలుసు గా! 206 00:19:01,400 --> 00:19:03,040 కోర్ట్ లో కాస్త ఎక్కువగా ఎగరద్దు. 207 00:19:04,760 --> 00:19:10,200 శిక్ష మాత్రం పడకూడదు లాయరు. మా సంగతి తెలుసుగా. 208 00:19:23,200 --> 00:19:24,240 లేవరా! లమ్దీ కొడకా! 209 00:19:26,280 --> 00:19:28,680 ఇది కొర్ట్ అని తెలీదు రా కొజ్జ నా కొడకా? 210 00:19:28,760 --> 00:19:31,080 కోర్ట్ అంటే ఎగతాళి గా ఉందా లండీ కొడకా! 211 00:19:32,280 --> 00:19:36,920 చెత్త నా కొడకా! వెళ్ళరా మళ్ళీ కనపడకు. 212 00:19:37,520 --> 00:19:38,520 అయ్యో 213 00:19:38,960 --> 00:19:41,200 - వెళ్లరా - అరే రమాకాంత్! 214 00:19:41,280 --> 00:19:43,080 రమాకాంత్ దయచేసి వాడిని వదిలేయండి. 215 00:19:43,200 --> 00:19:44,720 నా మాట వినండి. 216 00:19:44,800 --> 00:19:45,840 ఆరేయ్ లేరా! 217 00:19:45,920 --> 00:19:47,160 లేరా నా కొడకా లే. 218 00:19:47,240 --> 00:19:49,120 వదిలేయండి వాడిని. వదిలేయండి. 219 00:19:49,200 --> 00:19:50,320 అరె, 220 00:19:50,400 --> 00:19:52,160 ఇ్పటికే వాడు తన్నులు బాగా తిన్నాడు. వదిలేయండి. 221 00:19:52,240 --> 00:19:55,280 ఇలాంటి వాళ్ళని లేపేయాలి జడ్జ్ గారు. ప్రశాంతమైన ఊరు నాశనం ఔతోంది. 222 00:19:55,360 --> 00:19:56,800 ఏంటండీ ఇదంతానా? 223 00:19:56,880 --> 00:19:58,240 వెళ్ళు బాబు, వెళ్ళు వెళ్ళు. 224 00:19:58,880 --> 00:20:00,040 చూస్తాను. 225 00:20:00,360 --> 00:20:01,800 ముసుకోరా లండీ కొడకా. 226 00:20:01,880 --> 00:20:03,880 బొక్కలో ఏసానంటే మక్కెలు, ఇరగ దొబ్బుతారు. వెళ్ళు. 227 00:20:07,000 --> 00:20:08,600 రండి లోపలికి పదండి. 228 00:20:09,040 --> 00:20:10,600 నేను పెళ్ళికొడుకు మామయ్య ని. 229 00:20:11,400 --> 00:20:14,760 ఈయన నా బావ మరిది పెళ్ళికొడుకు వీళ్ల అబ్బాయి. 230 00:20:16,520 --> 00:20:19,160 లాయరు గారు మీరు కేస్ ఒప్పుకుంటారు కద? 231 00:20:20,400 --> 00:20:22,800 ఇద్దరు-ముగ్గురు లాయర్లు మా వల్ల కాదన్నారు. 232 00:20:25,560 --> 00:20:26,720 ఆ ఫైల్ చూపించండి. 233 00:20:27,080 --> 00:20:28,440 ఇదిగో చూడండి 234 00:20:34,240 --> 00:20:37,480 ఇది ఊరేగింపు ఫోటో. ఇతను... 235 00:20:37,560 --> 00:20:40,960 ...ఈ కుర్రాడే గన్ తో కాల్చాడు. - మా కళ్ల ముందే. 236 00:20:43,200 --> 00:20:44,600 ఈ కుర్రడా? 237 00:20:48,200 --> 00:20:49,960 ఈ కేస్ కచ్చితంగా నేను డీల్ చేస్తాను. 238 00:20:50,920 --> 00:20:54,040 ఈ ఫైల్ ఇక్కడే ఉంచేసి వెళ్ళండి. నేను కొంచం స్టడీ చెయ్యాలి. 239 00:20:55,440 --> 00:20:58,680 లాయరు గారు తరువాత మళ్ళీ మీరు వెనక్కితగ్గరు కదా? 240 00:20:59,040 --> 00:21:00,160 నా గురించి భయపడకండి. 241 00:21:00,880 --> 00:21:03,320 మద్దాయి ని చూసి మీరు వెనక్కి తగ్గకుండ ఉంటే చాలు. 242 00:21:04,400 --> 00:21:07,600 ఈస్ట్ ఆర్ వెస్ట్ -మున్నా భయ్యా బెస్ట్. 243 00:21:07,680 --> 00:21:10,720 ఈస్ట్ ఆర్ వెస్ట్ -మున్నా భయ్యా బెస్ట్. ఈస్ట్ ఆర్ వెస్ట్ -మున్నా భయ్యా బెస్ట్. 244 00:21:10,800 --> 00:21:13,080 నేను ఎవరో ఏంటో మీ అందరికీ బాగా తెలుసు కద. 245 00:21:14,120 --> 00:21:16,440 పూల్ చంద్ త్రిపాఠి (ఉర్ఫ్) మున్నా. 246 00:21:17,400 --> 00:21:19,240 భయ్యా భయ్యా! 247 00:21:19,320 --> 00:21:21,160 మున్నా భయ్యా. 248 00:21:21,240 --> 00:21:23,000 - భయ్యా .ఓ మాటచెప్పనా? - చెప్పరా. 249 00:21:23,120 --> 00:21:27,120 తప్పుగా అనుకోవద్దు పూల్ చంద్ త్రిపాఠి పేరు అంత బాగునట్టు అనిపించట్లేదు. 250 00:21:27,520 --> 00:21:31,000 నీయమ్మ నాకు తిక్క రేగిందంటే నీ తలకాయ పగులగొట్టి పుచ్చకాయ చేసి పంపిస్తాను... 251 00:21:31,080 --> 00:21:33,440 అన్నీ మూసుకొని ముందు జిందాబాద్ కొట్టు. 252 00:21:33,520 --> 00:21:35,840 - భయ్యాలకే భయ్యా! - మున్నా భయ్యా.! 253 00:21:35,920 --> 00:21:37,440 - భయ్యాలకే భయ్యా! - మున్నా భయ్యా.! 254 00:21:37,520 --> 00:21:38,600 మున్నా భయ్యా, 255 00:21:38,680 --> 00:21:41,080 - భయ్యాలకే భయ్యా! - మున్నభయ్య. 256 00:21:41,480 --> 00:21:43,920 వాడే, వాడే, మిష్టర్ పూర్వాంచల్. 257 00:21:44,000 --> 00:21:45,160 ఎవరు? 258 00:21:45,240 --> 00:21:47,520 ఆడే జీప్ పైన నిలబడ్డాడు కద . 259 00:21:47,600 --> 00:21:48,880 మున్నా భయ్యా! 260 00:21:49,440 --> 00:21:51,360 ఈసారి అయ్యేది మాత్రం నేనే. 261 00:21:51,800 --> 00:21:53,720 తరువాత మిష్టర్ యు.పీ. అవుతా 262 00:21:53,800 --> 00:21:55,080 తరువాత మిష్టర్ ఇండియా అవుతా. 263 00:21:56,120 --> 00:21:59,360 తరవాత నా ఫోటో పెట్టి ఏకంగా గుడ్డూ జిమ్ అని. ఓపెన్ చేస్తా. 264 00:21:59,440 --> 00:22:02,760 కాలేజ్ లో గుండాఇజామ్ పెరిగిపోయింది ఈ మధ్య డైరెక్ట్ గా కాలేజీ లో కేళ్ళి, 265 00:22:02,840 --> 00:22:05,800 కుర్రాళ్లని అందరి ముందు కొట్టేస్తున్నారు. ఇక మీదట ఇలాంటివేమీ జరగకూడదు 266 00:22:05,880 --> 00:22:09,160 నశించాలీ, నశించాలి, రౌడీయిజం నశించాలి. 267 00:22:09,240 --> 00:22:11,320 మొత్తానికి మున్నా భయ్యా హవా. నడుస్తోంది. 268 00:22:12,400 --> 00:22:16,800 ఎవడినైనా లేపయొచ్చు, లెక్చరెర్స్ ని కూడా ఎదురించచ్చు. 269 00:22:17,320 --> 00:22:19,400 ఎక్డికెళ్లినా సరే పక్కన అమ్మాయిలు. 270 00:22:19,480 --> 00:22:21,040 ఈళ్ళ ఓపెన్ టాప్ జీపు. 271 00:22:22,240 --> 00:22:25,320 అందులో వెళుతుంటే జుట్టు సినిమా హీరో లాగా గాలికి ఎగురుతు ఉంటుంది. 272 00:22:31,120 --> 00:22:33,040 జీవితం అంటే అలా ఉండాలి. 273 00:22:33,560 --> 00:22:35,960 లేదా బతికినా చచ్చినా ఒకటే! 274 00:22:39,880 --> 00:22:42,560 దీనమ్మ, సైకిలు, 275 00:22:44,600 --> 00:22:47,920 మన దగ్గర బైక్ ఉండి ఉంటే ఇలా సైకిల్ తో కొట్టించుకునే అవసరమే వచ్చేది కాదు. 276 00:22:54,200 --> 00:22:57,000 అరె అరె, గుడ్డు అన్నయ్య ఏం చేస్తున్నావ్? 277 00:22:57,080 --> 00:22:58,120 సైకిల్ చైనే కద ఊడింది. 278 00:22:58,200 --> 00:23:00,640 దీనమ్మ జీవితం రోజూ దీనివల్ల నా పరువు పోతోంది. 279 00:23:00,800 --> 00:23:02,080 - అరె - ఏం చెయ్యమంటావ్? 280 00:23:02,160 --> 00:23:03,640 - అగు చెప్పేది విను - దీని సంగతి. 281 00:23:03,720 --> 00:23:05,240 చాలు చాలు ఇంకా అపూ 282 00:23:05,320 --> 00:23:07,360 సైకిల్ ఆల్రెడీ విరగొట్టేసావు, ఇంకేమి చేస్తవ్? 283 00:23:15,280 --> 00:23:17,520 ఔన్రా!లక్నో వెళ్లడం గురించి నాన్న తో మాట్లాడావా? 284 00:23:21,240 --> 00:23:22,400 ఏంట్రా తల ఊపుతున్నావ్? 285 00:23:22,480 --> 00:23:23,960 ఎందుకు మాట్లాడలేదు బే? 286 00:23:25,000 --> 00:23:27,600 నువ్వు సైలెంట్ గా లక్నో వెళ్ళిపోయి సివిల్ కోచింగ్ తెసేసుకో. 287 00:23:27,680 --> 00:23:28,800 నువ్వు చాలా తెలివైనోడివి. 288 00:23:28,880 --> 00:23:31,480 ఒక్కసారి పరీక్ష రాసావంటే కచ్చితంగా ప్యాస్ అయిపోతావ్ రా. 289 00:23:34,720 --> 00:23:36,080 సరే నాన్నతో నేను మాట్లాడతా లే. 290 00:23:40,880 --> 00:23:42,720 వదిలేయ్ అన్నయ్య నాన్న తో నువ్వు ఏం మాట్లాడతావ్? 291 00:23:44,040 --> 00:23:46,080 అయితే అడిగినా ఇదంతా వెస్ట్ ఖర్చు అని అంటాడు నాన్న. 292 00:23:48,440 --> 00:23:51,240 ఒకవేళ లక్నో వెళ్ళినా సెలెక్షన్ అయిపోతనని గ్యారెంటీ ఏముంది? 293 00:23:51,680 --> 00:23:54,440 అంతగా కావాలంటే మీర్జాపూర్ లో ఉండి కూడా ప్రిపేర్ అవ్వచ్చు కద. 294 00:23:55,880 --> 00:23:59,280 ఒకవేళ ఇది వర్కౌట్ కాకపోతే లోకల్ బ్యాంక్స్ లో జాబ్ కోసం అప్లై చేస్తాను. 295 00:23:59,360 --> 00:24:01,000 ఇదేరా నేను నీకు చెప్పేది. 296 00:24:01,080 --> 00:24:04,280 మిడిల్ క్లాసోడి జవితం అంటేనే గొడ్డు చాకిరీ తో సమానమై పోయిందిరా. 297 00:24:04,600 --> 00:24:07,160 దీనెమ్మ. ఎంత టాలెంట్ ఉన్నా సరే 298 00:24:07,240 --> 00:24:09,000 బావిలో కప్పల్లా ఇక్కడే బతకాలిసి వస్తోందిరా. 299 00:24:09,480 --> 00:24:10,760 నువ్వు కరెక్ట్ గా, చెప్పావ్ అన్నా. 300 00:24:11,120 --> 00:24:12,560 ఇక నా పరిస్థితే చూడండి. 301 00:24:13,120 --> 00:24:15,160 నేను ఇండియన్ ఐడల్ కెళ్ళి పాటలు పాడాలనుకున్నాను. 302 00:24:15,280 --> 00:24:16,560 కానీ ఇక్కడ పంక్చర్ లు వేసుకుంటున్నా. 303 00:24:16,640 --> 00:24:19,000 ఆబే, ఎక్కువ మాట్లాడవంటే... గునపం దింపుతా. 304 00:24:19,080 --> 00:24:20,600 నీయమ్మ దానికి పైసలేంతైనియో, చెప్పు. 305 00:24:22,720 --> 00:24:23,720 సుత్తిగా. 306 00:24:25,920 --> 00:24:27,080 త్రిపాఠి కార్పెట్ కంపెనీ. 307 00:24:32,280 --> 00:24:35,400 కాలీన్ భయ్యా జంక్షన్, కాలీన్ భయ్యా సిటీ. 308 00:24:36,840 --> 00:24:39,720 మీర్జాపూర్ లో జీవితం అంటే ఇలా ఉండాలి రా. ఆ 309 00:24:42,000 --> 00:24:45,400 పద, తొక్కు సైకిల్. మొద్దు జీవితం. 310 00:24:47,160 --> 00:24:50,120 [శ్రీ అఖండానంద్ త్రిపాఠి] 311 00:25:03,080 --> 00:25:08,560 - కాస్త పైకి రండి! - ఇలాగా, హా, 312 00:25:29,000 --> 00:25:31,280 నవ్వు ఆడదానివి ఎప్పుడూ కిందే ఉండాలి. 313 00:25:31,360 --> 00:25:32,840 అయితే, మగాడిలా చేయండి. 314 00:25:37,280 --> 00:25:41,920 - నాకు అయిపోయింది. - లేదు ఇంకాసేపు, ఇంకాసేపు... 315 00:25:42,280 --> 00:25:47,560 చాలా నాకు ఆయాసంగా ఉంది. 316 00:25:59,600 --> 00:26:01,120 ఓరి దేవుడా! 317 00:26:11,680 --> 00:26:13,200 ఏంటి? 318 00:26:13,800 --> 00:26:14,800 చాలా! 319 00:26:14,960 --> 00:26:16,480 నీకు వయాగ్రా ఇచ్చా కాదేటి? 320 00:26:16,880 --> 00:26:18,120 ఎందుకేసుకోలేదు? 321 00:26:18,840 --> 00:26:20,480 ఇయాల కూడా, తొందరగా కానిచ్చావ్ 322 00:26:23,760 --> 00:26:26,320 ఎంతో కష్టపడితే గాని నెలకి ఒకటి రెండు సార్లు చెయ్యవ్. 323 00:26:27,240 --> 00:26:29,240 ఎప్పుడూ నాకు వేడిపుట్టేసరికి, నువ్వు చల్లబడి పొతావ్. 324 00:26:29,720 --> 00:26:30,800 నీలో అంత వేడి ఉందా? 325 00:26:32,080 --> 00:26:34,360 ముండల కొంపలోపడేయనా? అహ్ 326 00:26:36,000 --> 00:26:38,120 నువ్వు త్రిపాఠి వంశానికి కోడలివి. 327 00:26:39,520 --> 00:26:41,920 ఇంకెప్పుడూ బజారు దానిలా ప్రవర్తించ్చోద్దు. 328 00:26:44,200 --> 00:26:45,880 నీకు మున్నా తల్లి, స్థానం ఇచ్చాను. 329 00:26:47,040 --> 00:26:48,440 నీ స్థానం ఏంటో గుర్తుంచుకో, 330 00:26:51,360 --> 00:26:52,960 మున్నాకి తల్లే కావాలనుకుంటే... 331 00:26:53,040 --> 00:26:54,600 నీ "వయసు " వాళ్ళని చేసుకోవాలిసింది. 332 00:26:55,200 --> 00:26:56,440 నన్ను ఎందుకు చేసుకున్నావ్? 333 00:26:58,160 --> 00:27:00,680 [నెక్స్ట్ లెవెల్ మసెల్స్ విత్ పోటెంట్ ఓరల్ స్టేరోయిడ్స్] 334 00:27:01,560 --> 00:27:03,920 [పవర్ పిల్ల్స్ హోం ప్రాడక్ట్] 335 00:27:04,000 --> 00:27:05,760 స్టెరోయిడ్స్ తెసుకుంటే బాడీ బాగా పెరుగుతుందంట. 336 00:27:07,720 --> 00:27:08,840 నన్నూ ట్రై చెయ్ మంటావా? 337 00:27:08,920 --> 00:27:10,640 భయంకరమైన, సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉంటాయి. వాటి వల్ల... 338 00:27:10,720 --> 00:27:11,760 వాటి జోలికి మాత్రం వెళ్ళొద్దు. 339 00:27:13,600 --> 00:27:15,400 నీకు అర్ధం కాదు లేరా! 340 00:27:16,680 --> 00:27:19,440 నో పెయిన్-నో గేయిన్. 341 00:27:20,280 --> 00:27:23,440 అన్నయ్య కేక్ తీసుకు రావడానికి వెళ్దాం, నాన్న వచ్చేస్తారు. 342 00:27:23,880 --> 00:27:25,440 ఆ సరే వస్తున్న రెండు నిమిషాలు అంతే. 343 00:27:26,000 --> 00:27:30,160 పులి సింహలే కాకుండా అడవిలో ఇంకా చాలా జంతువులు ఉంటాయి. 344 00:27:30,240 --> 00:27:35,480 ఈ సింహం జింకని వేటాడి కడుపు నిండా తేనేసింది, అంతేకాదు, 345 00:27:35,560 --> 00:27:40,400 ఆ, ఆడ సింహం కూడా ఒక్క ముక్క మిగల్చకుండ తినేసింది. 346 00:27:42,000 --> 00:27:44,360 అమ్మా, కాస్త గట్టిగా నొక్కు. 347 00:27:44,920 --> 00:27:46,880 అలాగే మావయ్యా, 348 00:27:46,960 --> 00:27:48,760 దాడి చేస్తూ ఉంటాయి. 349 00:27:48,840 --> 00:27:51,200 అలాగే ఈ హైనా లకి పులులకి మధ్య... 350 00:27:51,800 --> 00:27:55,320 ...గట్టి శత్రుత్వమే ఉంటుంది. పైగా ఇవి గుంపులు గుంపులు గా దాడి చేస్తాయి. 351 00:27:55,920 --> 00:27:58,000 ఎలాంటి జంతువునైనా సరే వదిలి పెట్టవు. 352 00:27:58,080 --> 00:28:01,160 మొత్తానికి ఆ జంతువుని వేటాడి ఇవి తినేస్తూ ఉంటాయి. 353 00:28:28,160 --> 00:28:29,200 వసుధా! 354 00:28:29,280 --> 00:28:30,760 ఆ, వస్తున్నా! 355 00:28:32,200 --> 00:28:34,240 మట్టర్ పన్నీర్ తిన్నారా? ఎలా ఉంది? 356 00:28:34,720 --> 00:28:36,640 మట్టర్ పన్నీరు మా, జడ్జ్ గారు తినేశారు. 357 00:28:38,440 --> 00:28:40,800 నేను ఆయన తెచ్చిన గోబి మంచూరియా తిన్నా. 358 00:28:42,160 --> 00:28:43,240 అదేంటి? 359 00:28:44,040 --> 00:28:46,960 నేను కష్టపడి వండింది మీకోసం ఆయన తినేశారా? 360 00:28:50,240 --> 00:28:51,800 ఈ రోజు ప్రాక్టీస్ ఎలా జరిగింది? 361 00:28:55,440 --> 00:28:57,760 మీర్జాపూర్ గురించి నీకు తెలుసుగా, వసుధ. 362 00:28:59,360 --> 00:29:05,120 కొన్ని రోజుల క్రితం పెళ్లి ఊరేగింపులో కొందరుగూండాలు పెళ్లికొడుకుని చంపేశారు. 363 00:29:07,160 --> 00:29:11,400 వాళ్ళ నాన్న మావయ్యా నా దగ్గరకు వచ్చారు నన్ను కేస్ వాదించమన్నారు. 364 00:29:22,880 --> 00:29:24,040 నేను సరే అని చెప్పాను. 365 00:29:27,120 --> 00:29:29,080 మీ ఫ్యామిలి డేంజర్ లో పడితే మాత్రం మీకేంటి? 366 00:29:29,760 --> 00:29:31,960 ఇలా అందరికీ న్యాయం చేసి ఉద్ధరించాలనుకున్నపుడు... 367 00:29:32,400 --> 00:29:33,800 ...పెళ్లి చేసుకోకుండా ఉండాలిసింది. 368 00:29:35,000 --> 00:29:37,320 హనుమంతుడిలా బ్రహ్మచారిలా ఉండచ్చుగా? 369 00:29:37,960 --> 00:29:39,440 అప్డు అందరినీ రక్షి౦చచ్చు. 370 00:29:39,960 --> 00:29:44,040 ఫ్యామిలి గురించి ఆలోచించకపోతే, ఈ గన్ తీసుకునేవాడినా? 371 00:29:45,240 --> 00:29:48,240 నువ్వు ఇప్పటివరకు ఎక్కడైనా చూశావా లాయర్ దగ్గర గన్ ఉండటం. 372 00:29:48,760 --> 00:29:50,360 మళ్ళీ ఈ పాత పాట మొదలు పెట్టద్దు. 373 00:29:51,040 --> 00:29:54,440 రెండు సంవత్సరాలు కష్టపడ్డారు, ఉద్యోగం వదిలి తిరిగి లైసెన్స్ సంపాదించారు. 374 00:29:54,640 --> 00:29:56,800 ఇక్కడ 1500 వందలు పెడితే చాలు గన్ దొరుకుతోంది. 375 00:29:58,200 --> 00:29:59,800 నేను లాయర్నిగుండాని కాదు. 376 00:30:00,920 --> 00:30:02,360 మీరు లాయర్ అని ఒప్పుకుంటా! 377 00:30:02,440 --> 00:30:04,960 కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకుని, నేను వెర్రిదాన్నిఅయ్యాను. 378 00:30:05,960 --> 00:30:08,520 పెళ్లి కటుంబం అంటూ కాసేపు ఈ కామెంటరీ ఆపితే, 379 00:30:09,280 --> 00:30:11,040 నేనెళ్ళి కాళ్ళు చేతులు కడుకోస్తా. 380 00:30:19,680 --> 00:30:22,280 రా మున్నాబాబూ, ఈరోజు మటన్ వండాను కూర్చో. 381 00:30:23,480 --> 00:30:24,920 వద్దు నేను మటన్-గీటన్ ఏం తినను. 382 00:30:25,640 --> 00:30:29,080 మీరు నాన్న గురించి చాలా కారం ఎక్కువేసి వండుతున్నారు. నాకు ఇది చాల్లే. 383 00:30:38,760 --> 00:30:40,000 మక్బూల్. 384 00:30:40,080 --> 00:30:41,480 చెప్పండి భయ్యా 385 00:30:41,800 --> 00:30:43,120 వచ్చి బోజనం చెయ్. 386 00:30:43,240 --> 00:30:44,800 పర్లేదు భయ్యా మీరు కానివ్వండి. 387 00:30:49,600 --> 00:30:52,320 గన్ను ల సంగతి ఏమైంది? మొన్ననే డెలివర్ చెయ్యాలి గా? 388 00:30:52,800 --> 00:30:54,000 చేశావా? 389 00:30:54,600 --> 00:30:57,960 ఇంకా అవ్వలేదు నాన్న, రేపు అయిపోతుంది, కొంచం బిజీ గా ఉన్నాను. 390 00:30:58,560 --> 00:30:59,560 ఔనా? 391 00:31:00,360 --> 00:31:02,400 అంత బిజీ గా ఏమి చేస్తున్నావ్? రోజంతా ఏం చేశావ్? 392 00:31:03,400 --> 00:31:06,040 కాలేజ్ లో అమ్మాయిల ఓటింగ్ కోసం ఓ క్యా౦పైన్ సెట్ చేశాం. 393 00:31:07,080 --> 00:31:09,280 రైవల్ క్యాండిట్ కొంచం డేరింగ్ చూపించాడు. 394 00:31:09,600 --> 00:31:11,960 ఆడిని ఇరగొట్టామ్, ఇప్పుడు సెట్ అయిపోయాడు. 395 00:31:23,120 --> 00:31:24,320 నమస్తే సర్, 396 00:31:24,960 --> 00:31:26,280 నమస్తే భయ్యా! 397 00:31:27,200 --> 00:31:30,160 కొత్త స్టాక్ వచ్చినట్టుంది. 398 00:31:31,840 --> 00:31:33,840 నీకూ ఒకటి కావాలంటే తీసుకో గుప్తా! పర్లేదు. 399 00:31:33,920 --> 00:31:38,960 వద్దు కాలీన్ భయ్యా, నా దగ్గర ఉందిగా, ప్రభుత్వం వారు ఇచ్చిన గన్ను 400 00:31:41,640 --> 00:31:44,400 నేను కేవలం ఇప్పుడు మీ దర్శనం కోసం వచ్చాను. 401 00:31:45,240 --> 00:31:47,200 నేను ఏమన్నా శివలింగాన్నా? దర్శనం చేసుకోవడానికి? 402 00:31:52,480 --> 00:31:55,680 ఏదో తప్పు జరిగితేనే కదా నువ్వు రాత్రి పూట ఇలా వచ్చేది. 403 00:32:30,240 --> 00:32:31,440 నా కొడకా!! 404 00:32:36,880 --> 00:32:38,200 పెల్ళూరేగింపులో, పెళ్లికొడుకుని 405 00:32:38,280 --> 00:32:40,120 మున్నా, లేపేస్తే, నాకు ఎందుకు చెప్పలేదు, మక్బూల్? 406 00:32:46,320 --> 00:32:48,200 జరిగిపోయిన పెంట గురించి వచ్చి సోది చెబుతున్నవా? 407 00:32:48,280 --> 00:32:49,400 వాడేమన్నానీ అల్లుడా? 408 00:32:49,480 --> 00:32:51,640 నువ్వొక తెలివి తక్కువ సన్నాసివి, ముందు నోరు మూసుకో! 409 00:32:54,480 --> 00:32:55,640 ఈ గుప్తా మనకి పోస్ట్ మ్యాన్. 410 00:32:56,360 --> 00:32:58,600 అటువంటి పోస్ట్ మ్యాన్ ని బూతులు తిట్టకూడదు, మున్నా. 411 00:32:58,680 --> 00:33:00,920 లేదంటే ఉత్తరం చదివేసి అక్కడే. చించి పారేస్తాడు. 412 00:33:06,920 --> 00:33:09,400 మక్బూల్ నీకు ఎన్ని సార్లు చెప్పాను? 413 00:33:09,480 --> 00:33:11,200 వీడికి అనవసరం గా బుల్లెట్స్ ఇవ్వద్దు అని. 414 00:33:11,280 --> 00:33:12,400 ఆ, విషయం నాకు వదిలేయండి భయ్యా. 415 00:33:12,480 --> 00:33:13,920 అసలు ఏం పీకుతున్నావ్ నువ్వు? రేయ్. 416 00:33:15,280 --> 00:33:18,440 వీడు మారడు, బుద్ధి లేని సన్నాసి. 417 00:33:19,840 --> 00:33:20,800 ఓయ్. 418 00:33:22,280 --> 00:33:23,920 ఇంతకీ వల్ల లాయర్ ఎవరు? 419 00:33:24,000 --> 00:33:25,040 రమాకాంత్ పండిట్. 420 00:33:25,120 --> 00:33:26,600 మళ్ళీ ఇదో తలనొప్పి. 421 00:33:27,640 --> 00:33:28,720 వెళ్ళు. 422 00:33:30,240 --> 00:33:32,920 చూడు మున్నా, నీ పిల్ల ఆటలన్నీ ఇకనైనా కట్టిపెట్టు. 423 00:33:34,800 --> 00:33:36,200 ఊరిని చూసుకునే, పద్ధతి ఇదేనా? 424 00:33:38,960 --> 00:33:40,840 నాన్న, మీరు నాకు ఒక్కసారి మీర్జాపూర్ ని 425 00:33:40,920 --> 00:33:42,280 కంట్రోల్ చేసే ఛాన్స్ ఇచ్చి చూడండి. 426 00:33:44,000 --> 00:33:45,200 ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేస్తాను. 427 00:33:46,240 --> 00:33:48,120 అయితే మనం చేసేదే గన్స్ బిజినెస్, 428 00:33:48,200 --> 00:33:51,800 ఒకటి రెండు బుల్లెట్స్ ఎక్కువ వాడితే దానికి మీరు ఎందుకింత కంగారుపడుతున్నారు? 429 00:33:52,440 --> 00:33:55,480 మున్నారేపు మనం లంజల వ్యాపారం చేశామనుకో, 430 00:33:56,880 --> 00:33:59,400 నువ్వు కూడా లంగా తొడుక్కుని అక్కడే వ్యాపారం, చేస్తావా? 431 00:34:06,760 --> 00:34:11,440 వ్యాపారం అనేది ఎప్పుడూ మన గుప్పెట్లో ఉండాలి! మనం దాని గుప్పెట్లో ఉండద్దు. 432 00:34:12,320 --> 00:34:14,840 ఇలా నువ్వు ఊరికే, కాలుస్తూ పోతే నీకు తెలియకుండానే... 433 00:34:14,920 --> 00:34:16,440 నీ చుట్టూ శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. 434 00:34:20,440 --> 00:34:22,080 మీరు ఎందుకిలా కంగారూ పడుతున్నారు భయ్యా! 435 00:34:22,920 --> 00:34:24,080 నేను చూసుకుంటాను. కదా. 436 00:34:24,280 --> 00:34:25,560 నువ్వు ఏ చూసుకుంటావ్ మక్బూల్? 437 00:34:26,600 --> 00:34:28,920 నిప్పు రాజేసింది వీడే, వీడే నీళ్ళు కూడా పోయాలి. 438 00:34:29,440 --> 00:34:30,960 నేను హ్యాండిల్ చేసుకుంటానని చెప్పాను కదా. 439 00:34:33,120 --> 00:34:34,120 ఇదేమన్నా పెద్ద విషయమా? 440 00:34:35,480 --> 00:34:37,360 ఆ లాయర్ నా కొడుక్కి, నేనేంటో, చూపిస్తాను. 441 00:34:39,800 --> 00:34:41,640 మీ ఎక్స్ ట్రా బుల్లెట్స్ ఇక్కడే పెట్టెస్తున్నా. 442 00:34:54,360 --> 00:34:56,880 మీ ఫ్యామిలి కోసం మటన్ కర్రీ తెసుకెళ్ళండి గుప్తా గారు. 443 00:35:02,240 --> 00:35:04,160 - కాలీన్ భయ్యా! - పదండి. 444 00:35:04,840 --> 00:35:06,600 - ఏంటి? - కాలీన్ భయ్యా నాకు తెలిసింది, 445 00:35:06,680 --> 00:35:09,680 రతి శంకర్ శుక్లా గారి మనుషులుమళ్ళీ మీర్జాపూర్ కి రాబోతున్నారట. 446 00:35:11,040 --> 00:35:12,800 జోన్పూర్ ని, రతిశంకర్ కి ఇచ్చేశానుకదా! 447 00:35:13,720 --> 00:35:15,440 మళ్ళీ ఇక్కడకి ఏం పీకుదామని వస్తున్నాడు!? 448 00:35:17,040 --> 00:35:19,000 చెత్త నా కొడుకు, చూడు... 449 00:35:19,080 --> 00:35:20,320 చెప్పండి. 450 00:35:23,000 --> 00:35:24,280 ఇది ఇంపోర్టెడ్ వాచ్, 451 00:35:24,360 --> 00:35:27,000 దీన్నిపెట్టుకున్నావంటే నీ టైమ్ మారిపోతుంది. పెట్టుకో. 452 00:35:27,080 --> 00:35:29,400 - నాకేనా! - తీసుకో, 453 00:35:29,640 --> 00:35:30,800 థాంక్ యు కాలీన్ భయ్యా! 454 00:35:31,680 --> 00:35:32,880 - సార్ - ఆ, 455 00:35:32,960 --> 00:35:34,440 - మటన్ కర్రీ! - ఓకే. 456 00:35:35,960 --> 00:35:36,960 సరే భయ్యా ఉంటాను. 457 00:35:37,360 --> 00:35:38,440 మంచిది. 458 00:35:43,560 --> 00:35:44,560 నాన్నగారు! 459 00:35:46,920 --> 00:35:49,160 మన మున్నాని, ఎలా ఆపాలో, నాకు అర్ధం కావట్లేదు. 460 00:35:51,960 --> 00:35:56,080 వాడినేందుకు ఆపడం ఇంకో పిల్లాడిని కనేయ్, సరిపోతుంది. 461 00:35:58,240 --> 00:36:00,520 అన్నట్టు ఈ రోజు రావడం ఇంత లేట్ అయ్యింది. ఏంటి? 462 00:36:01,520 --> 00:36:03,360 స్కూటర్ మధ్యలో ట్రబుల్ ఇచ్చింది. 463 00:36:03,600 --> 00:36:06,080 ఆ స్కూటర్ అమ్మేసి, సెకండ్స్ లో కార్ కొనుక్కోవచ్చుగా నాన్నా! 464 00:36:08,440 --> 00:36:11,040 ఎందుకు? స్కూటర్ బానే నడుస్తోంది కదా! 465 00:36:11,840 --> 00:36:13,040 నన్ను ఇంటికి తీసుకోస్తున్నది గా. 466 00:36:14,360 --> 00:36:15,600 డబ్బులు వెనకేసినప్పుడు చూద్దాం లే, 467 00:36:15,680 --> 00:36:17,600 ఆ, ఈ డైలాగ్ మాత్రం బాగానే తెలుసు. 468 00:36:18,240 --> 00:36:20,200 డబ్బులు వెనకేస్తే అప్పడు చూద్దాం. లే 469 00:36:21,240 --> 00:36:23,840 మీ జీవితం వెనక్కి వెళ్లిపోయింది గాని డబ్బులు మాత్రం వెనకేయలేదు. 470 00:36:26,960 --> 00:36:28,960 అరె, ప్లీజ్ మీరు ఇప్పుడు గొడవ మొదలు పెట్టకండి. 471 00:36:29,040 --> 00:36:30,720 బబ్లూ నువ్వు సైలెంట్ గా ఉండు. 472 00:36:30,800 --> 00:36:32,560 నాన్నగారితో మనసు విప్పి మాట్లాడనీ! 473 00:36:39,160 --> 00:36:40,560 ఆడు, లక్నో వెళితే తప్పేంటి నాన్నా? 474 00:36:43,120 --> 00:36:45,400 ప్రతీ విషయానికీ ఇంట్లో లెక్కలు వేసుకుంటూనే ఉంటారు. 475 00:36:46,200 --> 00:36:47,240 చూడు బాబు, 476 00:36:47,840 --> 00:36:50,600 మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా విషయాలు చూసి చూడనట్టు వదిలేయలి. 477 00:36:50,840 --> 00:36:52,920 మిడిల్ క్లాస్ వాళ్ళు కలలు కూడా కనకూడదా, నాన్నా? 478 00:36:53,000 --> 00:36:55,840 కనచ్చు! తప్పకుండా, కనచ్చు గుడ్డు బాబూ. 479 00:36:56,960 --> 00:37:00,320 కానీ ఒకే క్లాస్లో వరుసగా రెండు సార్లు ఫెయిల్ అవకుండా ఉంటే, కనోచ్చు 480 00:37:07,440 --> 00:37:09,480 ఈ డింపి ఏమైపోయింది? డింపీ. 481 00:37:10,200 --> 00:37:11,160 రా! 482 00:37:11,640 --> 00:37:13,240 నాన్న ముందు ఇవన్నీ పక్కన పెట్టండి!! 483 00:37:13,320 --> 00:37:15,360 - ఏం చేస్తున్నావ్ అమ్మ? - ముందు మీరు ఏం మాట్లాడకుండా... 484 00:37:15,440 --> 00:37:18,000 - కేక్ కట్ చేయండి! - ఏదో పెద్ద సెట్ ఆప్ చేసినట్టున్నావే? 485 00:37:18,080 --> 00:37:19,400 నేను, ఇప్పుడు చిన్న పిల్లడిలా... 486 00:37:19,480 --> 00:37:20,960 క్యాండిల్ ఊదాలా? 487 00:37:21,040 --> 00:37:22,960 - ఊదండి నాన్నా - క్యాండీల్స్ ఊదండి! 488 00:37:23,160 --> 00:37:24,240 ఊదండి. 489 00:37:25,280 --> 00:37:28,360 హ్యాపీ బర్త్ డే టూ యు! 490 00:37:29,080 --> 00:37:30,440 - హ్యాపీ బర్త్ డే టూ యు! - మళ్ళీ వెలుగుతున్నై, 491 00:37:30,520 --> 00:37:31,840 మళ్ళీ ఊదండి. 492 00:37:33,160 --> 00:37:36,480 హ్యాపీ బర్త్ డే టూ యు! 493 00:37:36,960 --> 00:37:39,480 హ్యాపీ బర్త్ డే టూ యు! 494 00:37:53,280 --> 00:37:55,320 అరె, ఏం చేస్తున్నారు వదిలేయండి. 495 00:37:55,400 --> 00:37:56,400 ఆ, వదిలేశా నాన్నా. 496 00:37:56,480 --> 00:37:59,000 బర్త్ డే, నాన్నదయితే, నా మొహాన కేక్ పూస్తారా? 497 00:37:59,760 --> 00:38:01,000 నాన్న, గిఫ్ట్ ఏది? 498 00:38:01,080 --> 00:38:02,600 ఆ, తీసుకున్నాం. 499 00:38:02,680 --> 00:38:04,040 ఎక్కడుంది? 500 00:38:04,120 --> 00:38:05,640 ప్యాకింగ్ చేసి తీసుకోస్తా, ఉండు. 501 00:38:06,160 --> 00:38:08,000 - రా రా, - ఆ, వస్తున్నాగా. 502 00:38:19,480 --> 00:38:22,200 అరే, నమస్తే ఆంటీ! రమాకాంత్ అంకుల్ ఉన్నారా? 503 00:38:23,280 --> 00:38:25,800 - ఉన్నారు మీరు ఎవరు? - నేను ఎవరు? 504 00:38:25,880 --> 00:38:27,040 అవును నేను ఎవరు? 505 00:38:27,720 --> 00:38:29,000 వెరీ నైస్ హౌస్! 506 00:38:29,080 --> 00:38:30,800 - నమస్తే ఆంటీ ! - ఎక్కడ లెఫ్ట్ రైట్? 507 00:38:30,880 --> 00:38:32,040 ముందు లెఫ్ట్ వెళదా౦! 508 00:38:35,280 --> 00:38:39,040 ఎక్కడ ఉన్నారు? ఎక్కడ? ఇక్కడ ఉన్నారు! 509 00:38:39,400 --> 00:38:41,880 కూర్చోండి కూర్చోండి కూర్చోండి వాకిలు గారు నన్ను అవమానిస్తున్నారు, కూర్చోండి. 510 00:38:41,960 --> 00:38:43,120 కూర్చోండి. కూర్చోండి. 511 00:38:50,240 --> 00:38:52,240 నమస్కారం వకీలు గారు. 512 00:38:58,640 --> 00:39:01,360 ఓ, సారి! నేను మున్న. మున్నా త్రిపాఠి. 513 00:39:19,560 --> 00:39:21,120 మీ అమ్మాయి కదా? 514 00:39:27,360 --> 00:39:29,440 డింపి! లోపలికి వెళ్ళు. 515 00:39:29,840 --> 00:39:31,720 అరె, ఏంటి అలా మాట్లాడుతున్నారు? డింపి, ఆగు. 516 00:39:31,800 --> 00:39:33,440 డింపి, లోపలికి ఎందుకు వెళ్ళాలి? వకీలు గారు. 517 00:39:33,520 --> 00:39:35,840 తప్పు మాట్లాడుతున్నారు. డింపి, ఓ పని చెయ్ ఇలా వచ్చికూర్చో. 518 00:39:35,920 --> 00:39:38,160 కమ్, డింపీ. వచ్చి కూర్చో. 519 00:39:46,880 --> 00:39:48,400 సరే. మరేం పర్లేదు. 520 00:39:49,520 --> 00:39:50,960 చూడండి వకీలు గారు 521 00:39:51,040 --> 00:39:52,280 నాన్న ఇదిగో మీ గిఫ్ట్. 522 00:39:52,760 --> 00:39:55,320 స్కూటర్ అమ్మక పోయిన, కనీసం సేఫ్టీ గురించి అయినా... 523 00:40:06,400 --> 00:40:07,880 ఆంటీ, ఎంతమంది ఉన్నారు? 524 00:40:08,880 --> 00:40:10,160 ఇంకా ఉన్నారా? పైన, 525 00:40:10,960 --> 00:40:12,360 రేయ్ వెళ్ళి చూడరా! పైన ఎవరున్నారో? 526 00:40:12,480 --> 00:40:13,640 సరే భయ్యా. 527 00:40:13,840 --> 00:40:15,240 ఏయ్ తప్పుకో బే 528 00:40:18,760 --> 00:40:19,960 ఆరే, పహిల్వాన్. 529 00:40:20,520 --> 00:40:22,320 అక్కౌంట్స్ క్లాస్ లో ఆ రోజు ఉంది నువ్వే కదా. 530 00:40:22,960 --> 00:40:25,400 నీ కోసం క్యాంటీన్ లో గుడ్లు ఏర్పాటు చేశాం. గుర్తుందా? 531 00:40:25,480 --> 00:40:26,800 గుర్తుంది మున్నా భయ్యా. 532 00:40:26,880 --> 00:40:28,440 రా రా నువ్వు కూడా రా! 533 00:40:28,520 --> 00:40:30,680 రా ఇక్కడ. మంచి ఫ్యామిలి గెట్ టుగెదర్ జరుగుతుంది. 534 00:40:31,040 --> 00:40:32,640 ఫ్యామిలి అంత ఒకే చోట కూర్చున్నారు. 535 00:40:32,840 --> 00:40:35,080 అమ్మ ఇక్కడే ఉంది. చెల్లి ఇక్కడే ఉంది. 536 00:40:35,360 --> 00:40:37,080 అమ్మ ని చెల్లిని కంప్రమైస్ చేయడం నాకు ఈజీ అవుతుంది. 537 00:40:41,640 --> 00:40:44,120 సరే, లాయర్ గారు, 538 00:40:46,200 --> 00:40:47,800 ఇప్పుడు డైరెక్ట్ గా మ్యాటర్ లో కి వద్దాం. 539 00:40:49,080 --> 00:40:53,320 ఒక పెళ్ళికొడుకు చచ్చిపోయాడు కద గుర్రం మీద, అడిని చంపింది నేనే. 540 00:40:56,440 --> 00:40:59,840 వాడికీ నాకు ఏ శతృత్వం లేదు. నిజానికి వాడు ఎవడో కూడా నాకు తెలీదు. 541 00:41:00,160 --> 00:41:03,680 అసలు డాన్స్ చేస్తున్నప్పుడు, ఎంత ఇన్వోల్వ్ అవుతానంటే, నాకు తెలీనే తెలీలేదు... 542 00:41:03,760 --> 00:41:07,320 ట్రిగ్గర్ మీదకు వేలు వెళిపోయింది, వెంటనే, పడిపోయాడు. 543 00:41:08,240 --> 00:41:09,600 మిస్టేక్ జరిగింది వకీలు గారు. 544 00:41:09,680 --> 00:41:10,760 క్రైమ్ కాదు. 545 00:41:11,320 --> 00:41:14,720 ఈ మిస్టేక్ జరిగిన దానికి ఈ కోర్ట్ లు, కచేరీలు అవసరమ౦టరా? 546 00:41:15,320 --> 00:41:17,920 మున్నా భయ్యా నిజంగా ఇది ఒక కోఇన్సిడెంట్. 547 00:41:18,520 --> 00:41:19,480 ఏమైంది రా? 548 00:41:19,760 --> 00:41:21,080 ఇది మన కేస్ ఫైలే. 549 00:41:22,000 --> 00:41:23,320 - మనదా? - ఔను. 550 00:41:23,400 --> 00:41:24,840 అయితే చింపేయి రా! 551 00:41:26,000 --> 00:41:28,960 చింపేయ్, చింపేయ్, చింపేయ్, 552 00:41:30,880 --> 00:41:32,000 అంతే. 553 00:41:32,560 --> 00:41:34,040 - మున్నా భయ్యా! - హా భయ్యా. 554 00:41:34,120 --> 00:41:35,280 నాన్న తో, నేను మాట్లాడతా. 555 00:41:35,360 --> 00:41:37,360 మాట్లాడు మాట్లాడు తప్పకుండా మాట్లాడు. తప్పకుండా మాట్లాడు. 556 00:41:39,120 --> 00:41:41,560 నాన్న, ఆ కేస్ ఏదో, మీరు వదిలేయచ్చుగా. 557 00:41:51,400 --> 00:41:53,120 చూశావా...నువ్వు, అహ్ 558 00:41:53,360 --> 00:41:55,680 అంకుల్ డాన్ లా ఎలా వేలు చూపించి నోరు మూయించేశాడో? 559 00:41:55,960 --> 00:41:57,400 కానీ మీరేమో నన్ను లైట్ తీసుకొమంటారు. 560 00:42:01,640 --> 00:42:05,360 ఇప్పుడు విషయం ఏంటంటే మీరు ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలి మెంబర్స్ ని అసలు కలవకూడదు. 561 00:42:06,600 --> 00:42:07,800 అర్ధమైందా? 562 00:42:08,840 --> 00:42:11,680 అర్ధం కాలేదంటే, ఏం చేస్తారు? 563 00:42:21,440 --> 00:42:22,880 ఏం గట్స్ అంకుల్ మీవి? 564 00:42:24,840 --> 00:42:26,480 నేను ఒక యాంగిల్ లోనే ఆలోచించి వచ్చాను. 565 00:42:27,120 --> 00:42:29,680 కానీ దీనమ్మ మీరు హీరో లా రెచ్చి పోతున్నారు. 566 00:42:29,760 --> 00:42:30,760 అదిరి పోయింది. 567 00:42:30,840 --> 00:42:33,000 - మీ హీరోయిజం నాకు నచ్చలేదు. - అన్నయ్య. 568 00:42:36,440 --> 00:42:38,480 మీ కూతురు మంచి వేడి మీద ఉన్నట్టుంది. 569 00:42:43,120 --> 00:42:44,880 పెళ్లి వయసు వచ్చినట్టు ఉంది. 570 00:42:44,960 --> 00:42:46,480 ఎవరైనా కుర్రడిని చూసారా లేదా? 571 00:42:48,000 --> 00:42:51,520 ఒకవేళ చూడకపోతే తనని నా దగ్గరకి పంపించండి. 572 00:42:51,960 --> 00:42:53,320 దాని వేడంతా తగ్గించేస్తా. 573 00:42:53,400 --> 00:42:55,880 - మున్నా భయ్యా? - ఏంటిరా, లండీ కొడకా, మున్నా భయ్యా! 574 00:43:02,200 --> 00:43:04,160 వీళ్ళ నాన్న ఎవరో తెలుసా లాయరు? 575 00:43:05,120 --> 00:43:06,720 ఆఖండనంద్ త్రిపాఠి. 576 00:43:06,880 --> 00:43:09,040 నీయమ్మ, ముసలి నా కొడాక, నీకెంత పొగరురా? 577 00:43:09,120 --> 00:43:10,640 - నీయమ్మ - ఆరేయ్ అగు 578 00:43:10,720 --> 00:43:12,560 - ఆగండి ఆగండి - అమ్మ అమ్మ 579 00:43:13,880 --> 00:43:15,160 అమ్మ వద్దు 580 00:43:17,080 --> 00:43:21,800 - ఆరేయ్ వదల్రా వదులు వదులు - ఏయ్ 581 00:43:23,560 --> 00:43:25,200 - వదలరా! - వదులు బే 582 00:43:39,240 --> 00:43:44,240 కాల్చేశారు. చెవిని కాల్చేశారు. ముక్క తెగి పడిపోయింది. 583 00:43:47,280 --> 00:43:48,240 వదులు 584 00:43:53,560 --> 00:43:55,240 వదలమంటుంటే... ని అబ్బా 585 00:43:56,200 --> 00:43:57,360 వదులు 586 00:44:21,280 --> 00:44:24,320 ఒరేయ్ కాంపౌండర్ నా చెవి బొక్కడిపోనదీరా చూడరా. 587 00:44:24,400 --> 00:44:25,560 అరె అయ్యే అయ్యే 588 00:44:25,640 --> 00:44:26,760 ఏం జేసినవ్ రా అరే, 589 00:44:28,920 --> 00:44:30,440 పొర. పో... 590 00:44:35,360 --> 00:44:36,520 వదల్ రా 591 00:44:43,040 --> 00:44:45,480 ఆరేయ్ లండీకోడక అంటావా? 592 00:44:55,960 --> 00:44:59,520 ఎ గుడ్డు వదిలేయ్ వాడిని! ఇక చాలు! అపూ 593 00:44:59,600 --> 00:45:01,720 గుడ్డు నా మాట విను వదిలేయి 594 00:45:02,720 --> 00:45:05,000 గుడ్డూ. గుడ్డూ. కంట్రోల్ గుడ్డూ. 595 00:45:25,400 --> 00:45:26,800 మున్నా నువ్వు అక్కడ ఏం చెయ్యద్దు. 596 00:45:29,920 --> 00:45:31,960 [కాళీన్ భయ్యా ఆక్సెప్ట్ -రిజెక్ట్] 597 00:46:21,440 --> 00:46:25,200 మీర్జాపూర్లో మీరు ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ కాలీన్ భయ్యాతో కాదు నాన్నా. 598 00:46:27,560 --> 00:46:29,880 అయిన ప్రపంచం లో మీకు ఈ కేస్ ఒక్కటే దొరికిందా? 599 00:46:30,240 --> 00:46:31,320 మరి, ఏం చేయమంటావ్? 600 00:46:32,400 --> 00:46:34,800 ఆ ఫ్యామిలి తో చెప్పనా నేను కేస్ వాదించలేను అని. 601 00:46:35,640 --> 00:46:37,720 - నాకు భయం వేస్తుందని! - నాన్నా. 602 00:46:38,480 --> 00:46:41,080 మీరందరూ అంత భయపడితే నేను ఈ ఉద్యోగం కూడా వదిలేస్తానులే. 603 00:46:41,160 --> 00:46:42,240 ఉద్యోగం వదిలేస్తారా? 604 00:46:42,720 --> 00:46:44,000 మీరు ఎలాంటి కేస్ పట్టుకున్నారంటే... 605 00:46:44,080 --> 00:46:45,240 దాంట్లో నాలుగు డబ్బులు కూడా రావు. 606 00:46:46,000 --> 00:46:47,280 పైగా ఫ్యామిలి కి రిస్క్ ఒకటి. 607 00:46:47,800 --> 00:46:50,280 కేస్ అన్న తరువాత ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి కదా అన్నయ్యా. 608 00:46:50,360 --> 00:46:52,640 శతృత్వం కూడా మన స్థాయిని బట్టే ఉండాలి. డింపీ. 609 00:46:54,040 --> 00:46:55,160 ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. 610 00:46:56,440 --> 00:46:58,640 మేం ఇద్దరం ఇంకా ఎంతమందిని కొట్టాలో అది కూడా మీరే చెప్పండి? 611 00:46:58,720 --> 00:47:00,520 రేపటి నుంచి నువ్వు కాలేజ్ కి వెళ్ళడం మానేస్తావా? 612 00:47:04,680 --> 00:47:06,800 మీ వల్ల ఈ రోజు మమ్మీ గన్ పట్టుకుంది నాన్నా. 613 00:47:14,480 --> 00:47:15,520 నేను ఇప్పుడే చెబుతున్నా! 614 00:47:17,000 --> 00:47:19,760 ఈ విషయం ఇంతటితో ఆగిపోదు, ముందు ముందు మీరే చూస్తారు నాన్నా. 615 00:48:07,160 --> 00:48:09,160 డింపీ, అమ్మా, లోపలికి వెళ్ళండి. 616 00:48:10,040 --> 00:48:11,200 వచ్చింది ఎవరు? 617 00:48:11,280 --> 00:48:13,360 అమ్మా అన్నయ్య చెప్పినట్టు చేయండి ముందు మీరు లోపలికి వెళ్ళండి. 618 00:48:13,600 --> 00:48:15,560 - వచ్చింది ఎవరు? - డింపీ అమ్మని లోపలికి తీసుకెళ్లు. 619 00:48:15,640 --> 00:48:16,840 ముందు మీరు వెళ్ళండి. 620 00:48:52,320 --> 00:48:53,600 కాలీన్ భయ్యా రమ్మన్నారు. 621 00:48:58,200 --> 00:49:00,720 పదండి మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. 622 00:49:02,480 --> 00:49:03,400 మిమ్మల్ని కాదు. 623 00:49:05,080 --> 00:49:06,200 వీళ్ళిద్దరినీ. 624 00:49:14,280 --> 00:49:15,440 రెండు నిమిషాలు టైమ్ ఇస్తున్న... 625 00:49:17,800 --> 00:49:19,000 బయట కార్లో ఉంటాను. 626 00:49:32,000 --> 00:49:33,320 వెళ్దామ్ 627 00:49:37,760 --> 00:49:41,600 బబ్లూ కేస్ తీసుకుంది నేను. 628 00:49:41,680 --> 00:49:43,440 అయినా ఫ్యామిలి ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు. 629 00:49:46,200 --> 00:49:49,000 ఇదంతా కూడా మీరు కేస్ తీసుకోడానికి, ముందు ఆలోచించాలిసింది, నాన్నా. 630 00:49:56,360 --> 00:50:01,920 మీరు ఎప్పుడూ నిప్పు మీదే చేతులు పెడుతుంటారు. ఏదో రోజు కాలుతుందిగా. 631 00:50:06,160 --> 00:50:08,000 కాలీన్ భయ్యానే, స్వయంగా రమ్మని పిలిచాడు. 632 00:50:12,040 --> 00:50:13,960 ఇప్పుడు మన దగ్గర ఇంకా వేరే ఏదైనా దారి ఉందా! 633 00:50:16,760 --> 00:50:18,920 ఇప్పుడు మేము వెళ్లకపోతే ఆయనే ఇక్కడకు వచ్చేస్తారు. 634 00:50:19,000 --> 00:50:21,000 ఒకవేళ ఆయనే కనక ఇక్కడకు వచ్చాడంటే నాన్నా?? 635 00:51:38,600 --> 00:51:40,560 మీర్జాపూర్