1 00:00:09,760 --> 00:00:11,553 ఇది నువ్వే అంటే నేను నమ్మలేకపోతున్నాను. 2 00:00:13,263 --> 00:00:15,891 టామీ, నువ్వు ఆమెకి నీ గది చూపిస్తావా? 3 00:00:21,355 --> 00:00:22,564 పరవాలేదులే. 4 00:00:55,222 --> 00:00:59,059 మీరు ఇక్కడ ఎంత కాలంగా ఉంటున్నారు? ఇక్కడ నువ్వు, మీ నాన్నా ఉంటారా? 5 00:00:59,142 --> 00:01:01,645 మా అమ్మ నా చిన్నప్పుడే చచ్చిపోయింది. 6 00:01:03,063 --> 00:01:04,063 ఓహ్. 7 00:01:06,108 --> 00:01:07,317 అయ్యో. 8 00:01:09,611 --> 00:01:12,656 హే. భయపడకు. మీ నాన్నా, మా నాన్నా పాతకాలం నాటి స్నేహితులు. 9 00:01:12,739 --> 00:01:14,408 నువ్వు నాకు నీ బొమ్మలు చూపిస్తావా? 10 00:01:25,043 --> 00:01:26,712 ఇవి మా తాతగారివి. 11 00:01:50,319 --> 00:01:52,237 ఇవి ఎలా ఎగురుతాయో నాకు చూపిస్తావా? 12 00:01:52,905 --> 00:01:54,823 నాకు ఏమనాలో అర్థం కావడం లేదు. 13 00:01:55,866 --> 00:01:58,035 ఇది నువ్వంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. 14 00:01:59,161 --> 00:02:01,079 నాకోసం వెతుక్కుంటూ ఎందుకు వచ్చావు? 15 00:02:01,163 --> 00:02:03,582 నువ్వు ఇక్కడ ఉంటావని మాకు తెలియదు. 16 00:02:05,292 --> 00:02:06,543 మాకెలా తెలుస్తుంది? 17 00:02:08,586 --> 00:02:10,547 నన్ను క్షమించు. నేను... 18 00:02:10,631 --> 00:02:11,632 నేను... 19 00:02:12,633 --> 00:02:14,718 నేను కొంచెం షాకయ్యాను. అంటే... 20 00:02:15,511 --> 00:02:17,554 మేము ఆర్థర్ కాన్వే కోసం వచ్చాము. 21 00:02:17,638 --> 00:02:20,474 ఆ, మా అమ్మాయి కూడా నాలానే ఒక విలేఖరి. 22 00:02:20,557 --> 00:02:22,643 మేమాయనని కేవలం కొన్ని ప్రశ్నలు అడుగుతాము. 23 00:02:22,726 --> 00:02:23,894 దేని గురించి? 24 00:02:25,312 --> 00:02:30,108 స్ట్రాటాలో ఆయన పని చేసిన ఆ... ఆ సమయం గురించి. 25 00:02:30,192 --> 00:02:33,737 ఆ, మాకు ఆయన ఒక... ఒక విజిల్ బ్లోవర్ అని తెలుసు. 26 00:02:46,959 --> 00:02:48,794 నువ్వు ఎక్కడికెళ్ళావు? 27 00:02:52,005 --> 00:02:53,590 ఇక్కడేం చేస్తున్నావు? 28 00:02:55,509 --> 00:02:58,595 నన్ను క్షమించు. అది చాలా... నీకు ఆర్థర్ కాన్వే ఎలా తెలుసు? 29 00:02:58,679 --> 00:02:59,763 నీకాయన ఎలా తెలుసు? 30 00:03:00,472 --> 00:03:02,432 నన్ను ఇక్కడికి తీసుకు వచ్చింది ఆయనే. 31 00:03:07,312 --> 00:03:09,022 ఆగు, నిన్ను కిడ్నాప్ చేసింది ఆయనా? 32 00:03:09,523 --> 00:03:12,192 నాకు అర్థం కావడం లేదు. ఆయన నిన్నెందుకు కిడ్నాప్ చేస్తాడు? 33 00:03:12,693 --> 00:03:16,280 ఆయన నన్ను కిడ్నాప్ చెయ్యలేదు, మ్యాట్. ఆయన నన్ను రక్షించారు. 34 00:03:36,008 --> 00:03:37,926 ఆర్థర్ కాన్వే 35 00:03:40,679 --> 00:03:44,057 ఇది అయిపోలేదు ఇంకా ఎవరున్నారు? 36 00:03:50,480 --> 00:03:54,985 ఆర్థర్ నిన్ను రక్షించాడా? అది దేని నుంచి? 37 00:03:57,988 --> 00:04:00,449 ఆయన అదంతా చెప్పడానికి కారణం నేనే. 38 00:04:05,579 --> 00:04:07,206 మా అమ్మకి ఆరోగ్యం పాడయినప్పుడు, 39 00:04:07,789 --> 00:04:11,126 ఆమె నన్ను ఎయిర్ ఫీల్డ్ కి ప్లేన్లు చూడడనికి తీసుకు వెళ్ళేది. 40 00:04:12,503 --> 00:04:14,254 నేను అక్కడే ఆర్థర్ ని కలిసాను. 41 00:04:14,338 --> 00:04:18,425 ఆర్థర్ నా కన్న తండ్రి అని నాకు అప్పుడు తెలియదు, 42 00:04:38,487 --> 00:04:40,447 ఇంకెవరికైనా తెలుసా? 43 00:04:41,907 --> 00:04:43,325 తెలియదనుకుంటాను. 44 00:04:43,408 --> 00:04:46,787 ఎయిర్ ఫీల్డ్ కి వెళ్తున్న సంగతి మా అమ్మ ఎవరికీ చెప్పద్దని చెప్పింది. 45 00:04:46,870 --> 00:04:49,873 ఎవరికీ ఆ విషయం తెలియడం ఆమెకి ఇష్టం లేదని అనుకుంటాను. 46 00:04:49,957 --> 00:04:51,917 ఇంట్లో పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. 47 00:04:52,501 --> 00:04:53,585 నాకొక ఆలోచన వచ్చింది. 48 00:04:54,670 --> 00:04:57,631 బహుమతి ఏమీ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? దాని గురించి ఏమనుకుంటావు? 49 00:05:02,469 --> 00:05:03,595 అవును. అది, నేను... 50 00:05:04,596 --> 00:05:06,014 నేను... నేను అర్థం చేసుకుంటాను. 51 00:05:06,849 --> 00:05:10,060 నన్ను చూసుకోవడానికి మా అమ్మ ఎక్కువ కాలం ఉండదని ఆమెకి తెలుసు, ఇంకా... 52 00:05:11,520 --> 00:05:14,523 ...స్ట్రాటాలో సమయం గడపడం నాకు ఆనందంగా ఉండేది. 53 00:05:17,109 --> 00:05:20,821 ఒక రోజు నేను వినకూడని విషయం విన్నాను. 54 00:05:24,783 --> 00:05:27,578 ఆర్థర్ నాకు ఒక నిర్మించబడుతున్న విమానాన్ని చూసే అవకాశం ఇచ్చాడు. 55 00:05:32,499 --> 00:05:35,627 ఆ అధికారులు కాడ్మియం అనే ఒక రసాయనం గురించి, అది ఎంత విషపూరితం 56 00:05:35,711 --> 00:05:37,337 అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నారు. 57 00:05:38,046 --> 00:05:41,091 కంపెనీ దాన్ని వినియోగిస్తోందని ఎవరికీ తెలియకూడదని అనుకుంటున్నారు. 58 00:05:41,175 --> 00:05:43,844 వాళ్ళు దాన్ని ఊరవతల ఎక్కడో పారవేద్దామని అనుకుంటున్నారు. 59 00:05:43,927 --> 00:05:45,971 నేను హ్యాంక్, ఆర్థర్ కి ఆ విషయం చెప్పాను, 60 00:05:46,054 --> 00:05:50,559 ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళు స్ట్రాటాతో నిజం చెప్పించగలమని అనుకున్నారు. 61 00:05:52,686 --> 00:05:54,188 కానీ అందుకు బదులుగా... 62 00:05:56,398 --> 00:05:57,858 వాళ్ళు మా వెంట పడ్డారు. 63 00:05:58,442 --> 00:06:00,694 స్ట్రాటా నన్ను ఎప్పటికీ వెతకలేని విధంగా నన్ను అక్కడి నుండి తప్పించడానికి 64 00:06:00,777 --> 00:06:03,030 ఆయన మార్గం వెతకాల్సి వచ్చింది, 65 00:06:03,113 --> 00:06:05,449 కాని ఆయన తప్పు వ్యక్తిని నమ్మారు. 66 00:06:05,949 --> 00:06:08,410 అంతా అనుకున్న విధంగా జరగకపోవడం ఆయన తప్పు కాదు. 67 00:06:08,493 --> 00:06:09,703 రిచీ! 68 00:06:11,288 --> 00:06:13,332 మేమా కలవాల్సిన చోటుకి రానప్పుడు, 69 00:06:14,124 --> 00:06:19,129 నాన్న నాకోసం వెతుక్కుంటూ వచ్చారు, అప్పటి నుంచి మేము కెనడాలో ఉన్నాము. 70 00:06:22,257 --> 00:06:25,761 నాకు తెలుసు. మీరు వదిలి వెళ్ళడానికి కారణం స్ట్రాటానే అని. 71 00:06:25,844 --> 00:06:29,431 ప్రజల అనారోగ్యానికి దారి తీసే రసాయనాన్ని వాళ్ళు వాడుతున్నారని మీకు తెలుసు. 72 00:06:31,934 --> 00:06:34,102 ప్లీజ్. తిరిగి రా. 73 00:06:35,020 --> 00:06:38,398 మాకు కావాల్సిన సాక్షి మీరే. నాన్నా, మనం మొత్తానికి వాళ్ళ పని పట్టగలం. 74 00:06:38,482 --> 00:06:40,526 ఎవరి పని పట్టడం? ఆమె దేని గురించి మాట్లాడుతోంది? 75 00:06:40,609 --> 00:06:45,072 స్ట్రాటా. వాళ్ళు అంతా కాదని అంటున్నారు, మా తాతగారు చచ్చిపోవడానికి కారణం వాళ్ళే. 76 00:06:46,323 --> 00:06:47,366 మీ నాన్నా? 77 00:06:50,953 --> 00:06:52,412 ఆయనకి ఏమయింది? 78 00:06:53,163 --> 00:06:54,665 అది కాడ్మియం. 79 00:06:55,832 --> 00:06:59,002 ఆ, వాళ్లకి అది ఆ సమయంలో ప్రమాదకరమని తెలియదని అంటున్నారు, కానీ... 80 00:06:59,837 --> 00:07:02,339 వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. వాళ్లకి తెలుసు. 81 00:07:03,423 --> 00:07:06,134 ఆర్థర్ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఒక స్మోకింగ్ గన్. 82 00:07:07,845 --> 00:07:10,681 అది ఒప్పుకుంటూ అధికారులు అన్న దాన్ని రికార్డు చేసాడు. 83 00:07:10,764 --> 00:07:14,101 స్ట్రాటా వాళ్ళ పారవేసే చోటు దొరికితే, దాన్ని పోలీసులకు ఇద్దామని అనుకున్నారు. 84 00:07:15,227 --> 00:07:16,228 కానీ అప్పడు... 85 00:07:16,311 --> 00:07:18,188 వాళ్ళు హ్యాంక్ ప్లేన్ ని పాడు చేసారు. 86 00:07:18,647 --> 00:07:19,731 వాళ్ళు అతన్ని చంపేశారు. 87 00:07:21,692 --> 00:07:26,613 అవును. ఆర్థర్ ఆ రాత్రి ఊరు వదిలి వెళ్లి, నన్ను కూడా తప్పించడానికి ప్లాన్ వేసాడు. 88 00:07:28,365 --> 00:07:29,616 ఆ టేప్ ఎక్కడుంది? 89 00:07:31,451 --> 00:07:32,578 నాకు తెలియదు. 90 00:07:33,328 --> 00:07:35,581 అది ఎక్కడుందో నాన్న నాకు ఎప్పుడూ చెప్పలేదు. ఆయన... 91 00:07:37,749 --> 00:07:40,043 అది వెతుకుతూ ఊరికి వెళ్ళద్దని నాన్న చెప్పారు. అది... 92 00:07:41,295 --> 00:07:43,547 ఇరీ హార్బర్ లో నేను ఉండడం నాకు చాలా ప్రమాదకరం. 93 00:07:47,801 --> 00:07:48,802 నన్ను వదలండి! 94 00:07:48,886 --> 00:07:51,597 కంగారుపడకు. నిన్నొక సురక్షితమైన చోటుకి తీసుకువెళ్తున్నాము. 95 00:07:53,682 --> 00:07:55,142 నేనొక వ్యక్తిని చంపాను, మ్యాట్. 96 00:07:57,853 --> 00:07:59,479 నేను ఎన్నటికీ తిరిగి వెళ్ళలేను. 97 00:08:01,190 --> 00:08:02,191 ఆగు, రిచీ, నేను... 98 00:08:02,274 --> 00:08:06,320 సరే, నన్ను... నన్ను అలా పిలవకు. నేను ఇకపై ఆ వ్యక్తిని కాను. 99 00:08:06,403 --> 00:08:09,781 మా... మా అబ్బాయికి, ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు. 100 00:08:09,865 --> 00:08:11,408 నేనతన్ని ఈ విషయం కారణంగా కోల్పోవడానికి సిద్ధంగా లేను. 101 00:08:13,744 --> 00:08:16,580 నన్ను క్షమించు. నువ్వు వెళ్ళాలి. నేను నీకు సహాయం చేయలేను. నేను... 102 00:08:19,041 --> 00:08:20,125 నువ్వు వెళ్ళాలి. 103 00:08:20,209 --> 00:08:21,543 కానీ మనం దీన్ని పోరాడగలం. 104 00:08:22,836 --> 00:08:23,879 కలిసి. 105 00:08:24,463 --> 00:08:25,797 కదా, నాన్నా? 106 00:08:30,260 --> 00:08:31,470 లేదు. మనం వెళ్ళాలి. 107 00:08:32,179 --> 00:08:36,390 అవును. మనం వెళ్ళాలి. మనం వెళ్ళాలి. పద, తల్లీ. 108 00:08:48,987 --> 00:08:50,405 ఆర్థర్ కాన్వే 109 00:08:54,743 --> 00:08:57,746 ఇరీ హార్బర్ లో మీ మంచి కోరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 110 00:09:00,958 --> 00:09:02,835 మేము మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేదు. 111 00:09:10,217 --> 00:09:11,969 అవును, కొంత మంది ముందుకు వచ్చారు. 112 00:09:12,052 --> 00:09:15,764 మీ నాన్నగారు స్ట్రాటాలో ఏ ఏ సంవత్సరాలలో పని చేసారన్నావు? 113 00:09:15,848 --> 00:09:18,600 స్మాల్ సెల్ కార్సినోమా, ప్లాంట్ ఫోర్. 114 00:09:19,309 --> 00:09:23,105 సరే. ఆ. ధన్యవాదాలు. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. 115 00:09:23,772 --> 00:09:26,775 ఈ ఊర్లోని చాలా మంది కుటుంబ సభ్యులలో లక్షణాలు కనిపిస్తున్నాయి. 116 00:09:26,859 --> 00:09:30,404 ఊపిరితిత్తులు మరియు మూత్రపిండాల సమస్యలు, జ్ఞాపకశక్తి కోల్పోవడం. 117 00:09:30,487 --> 00:09:34,408 అంటే మనకి కేసు ఉందని అర్థం, సరేనా? అందరిలో లక్షణాలు ఉన్నాయి అంటే, సంబంధం ఉందని. 118 00:09:36,535 --> 00:09:39,121 అవును, కానీ ముందుకు రావడానికి అందరూ భయపడితే కేసు ఉండదు. 119 00:09:39,705 --> 00:09:43,333 మనకి ఇప్పుడు కావలసింది, ఎక్కువ మంది వాదులు. 120 00:09:43,417 --> 00:09:46,879 ఒక సంస్థ తప్పు చేసినట్లు వందల మంది ఆరోపిస్తేనే క్లాస్ యాక్షన్లు పనిచేస్తాయి. 121 00:09:46,962 --> 00:09:50,382 వాళ్ళని ఎవరైనా నమ్మడానికి ముందు వందల మంది అనారోగ్యం పాలవ్వాలా? 122 00:09:50,465 --> 00:09:51,675 అదంతా చాలా చెత్తగా ఉంది. 123 00:09:52,885 --> 00:09:53,886 అవును. 124 00:09:57,055 --> 00:10:00,517 వాళ్ళు ఒంటరిగా లేరని మనం వాళ్ళకి చూపించగలిగితే? 125 00:10:01,393 --> 00:10:06,315 ఏమో. వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి, ఒక మీటింగ్ పెడదాం. ఎదురెదురుగా. 126 00:10:06,398 --> 00:10:09,484 టౌన్ హాల్. అది మంచి ఆలోచన. 127 00:10:10,569 --> 00:10:12,863 అంటే, నేను స్కూల్ లో ఎవరితోనూ మాట్లాడలేదు, 128 00:10:12,946 --> 00:10:16,992 కానీ అకస్మాత్తుగా నిరసన సమయంలో నేను చెప్పింది అందరూ విన్నారు. 129 00:10:21,622 --> 00:10:24,249 హే, ఎలా వెళ్ళింది? 130 00:10:28,837 --> 00:10:30,130 ఏమవుతోంది? 131 00:10:35,093 --> 00:10:36,470 మేమతన్ని వెతికాము. 132 00:10:37,387 --> 00:10:38,555 ఆర్థర్ అక్కడున్నాడా? 133 00:10:39,264 --> 00:10:41,725 -ఆయన ఏమన్నాడు? -కాదు, బ్రిడ్జ్. 134 00:10:44,019 --> 00:10:45,521 మాకు రిచీ దొరికాడు. 135 00:10:46,980 --> 00:10:47,981 ఏంటి? 136 00:10:51,151 --> 00:10:52,569 అతను బతికే ఉన్నాడు. 137 00:10:58,242 --> 00:11:01,286 ఆగు, అయితే, రిచీకి సామ్ జైల్లో ఉన్న సమయమంతా ఆ విషయం తెలిసి కూడా 138 00:11:01,370 --> 00:11:03,497 వాళ్ళు తప్పు వ్యక్తిని పట్టుకున్నారని చెప్పలేదా? 139 00:11:03,580 --> 00:11:05,082 చూడు, నీకది తెలీదు. 140 00:11:05,666 --> 00:11:08,877 అతను వేరే దేశంలో ఉన్నాడు, ఇంకా ఇదొక స్థానిక విషయం. 141 00:11:08,961 --> 00:11:09,962 అవును. 142 00:11:10,045 --> 00:11:13,048 ఇంటర్నెట్ రావడానికి ముందు అంతా వేరుగా ఉండేది. వార్తలు తెలియడం కష్టంగా ఉండేది. 143 00:11:13,131 --> 00:11:15,050 అవును, అతను తెలుసుకోవాలని కూడా అనుకుని ఉండడు. 144 00:11:15,133 --> 00:11:18,095 కానీ అతను ఇప్పుడు ఇక్కడికి వచ్చి అందరికీ సహాయం చేయచ్చు. 145 00:11:18,178 --> 00:11:20,055 కానీ అతనలా చేయడా? 146 00:11:20,138 --> 00:11:22,015 అది క్లిష్టమైన విషయం, హిల్డి. 147 00:11:22,766 --> 00:11:27,020 అతనికి ప్రాణభయం వేసింది, కదా? అతను అనుకోకుండా ఒక వ్యక్తిని చంపాడు, కదా? 148 00:11:27,104 --> 00:11:30,023 అతని వయసు అప్పుడు నీకన్న ఎక్కువ ఉండదు. నువ్వే ఊహించుకో. 149 00:11:30,107 --> 00:11:32,526 అమ్మా, చట్టపరంగా దీని అర్థం ఏంటి? 150 00:11:33,485 --> 00:11:37,322 చట్టపరంగా, అతను వెనక్కి వస్తే జైలుకి వెళ్ళాల్సి ఉంటాడు. 151 00:11:37,406 --> 00:11:40,284 -కానీ అతను తనని తాను రక్షించుకుంటున్నాడు. -నాకు తెలుసు, తల్లీ. 152 00:11:40,367 --> 00:11:43,078 ఇంకా, బహుశా... అతను అందుకోసం జైలుకి వెళ్ళకపోవచ్చు. 153 00:11:43,161 --> 00:11:47,541 కానీ నిజానికి, అతను బతికే ఉన్నాడని మనకు తెలుసు కాబట్టి, 154 00:11:47,624 --> 00:11:49,877 ఆ విషయం పోలీసులకు చెప్పడం మన బాధ్యత. 155 00:11:50,794 --> 00:11:52,421 లేకపోతే, మనం దాన్ని దాస్తున్నట్టు ఉంటుంది. 156 00:11:52,504 --> 00:11:56,300 కానీ సామ్ కి నిజం తెలుసుకునే హక్కు ఉంది, ఆ విషయం అతనికి రిచీ చెప్పాలి. 157 00:11:59,219 --> 00:12:01,221 సరే, చూడు. నేనిది చూసుకుంటాను. 158 00:12:05,726 --> 00:12:07,936 సరే. మీరు సరైన పని చేసారు. 159 00:12:08,020 --> 00:12:11,315 స్పష్టంగా, ఇవి ఉద్వేగభరితమైన పరిస్థితులు, 160 00:12:11,398 --> 00:12:15,110 కానీ ప్రభుత్వానికి రిచీ బతికే ఉన్నాడని తెలియాలి. 161 00:12:18,947 --> 00:12:20,490 అతనికి ఏమవుతుంది? 162 00:12:20,574 --> 00:12:22,951 అతను ఇరీ హార్బర్ కి తీసుకురాబడతాడు. 163 00:12:23,702 --> 00:12:26,872 -బహుశా కోర్టుకి వెళ్ళాల్సి ఉంటాడేమో. -అబ్బా. 164 00:12:26,955 --> 00:12:29,708 నిజాలు చూసి డిఏ నేరవిచారణ చేయకపోవచ్చు. 165 00:12:29,791 --> 00:12:33,128 చూడండి, నేనొక ప్రోటోకాల్ అనుసరించాల్సి ఉంటుంది. 166 00:12:33,212 --> 00:12:34,463 అవును. 167 00:12:37,508 --> 00:12:41,345 నువ్వు అతన్ని నిజంగా చూసావా? అది అతనేనా? 168 00:12:43,764 --> 00:12:46,642 అవును. అవును, నేను అతన్ని చూసాను. 169 00:12:47,976 --> 00:12:48,977 అతను... 170 00:12:50,854 --> 00:12:52,731 అతను భయపడుతున్నవాడిలా ఉన్నాడు, ఫ్రాంక్. 171 00:12:55,150 --> 00:12:57,903 -అతనికి ఒక కొడుకు ఉన్నాడా? -అవును. 172 00:13:00,030 --> 00:13:02,866 అవును. ఉన్నాడు. ఒక చిన్న అబ్బాయి, టామీ. 173 00:13:02,950 --> 00:13:07,120 మన రిచీ ఉన్నది అక్కడే. అది ఆ అబ్బాయి ముఖంలో ఉంది. 174 00:13:07,788 --> 00:13:11,333 నిజంగా. అది చూడడానికి బాగుంది. ఒక్క క్షణం చూడడనికి బాగుంది. 175 00:13:16,463 --> 00:13:17,714 నన్ను వెళ్లనివ్వు. 176 00:13:19,174 --> 00:13:21,093 నేను రిచీతో మాట్లాడగలను, నేను... 177 00:13:22,928 --> 00:13:25,722 అతనికి అంతా ముందుగా వివరిస్తాను. నేనతన్ని రక్షించగలను. 178 00:13:30,936 --> 00:13:32,896 నువ్వు ఆ విషయం రేపటి వరకు చెప్పకుండా ఉండగలవా? 179 00:13:34,606 --> 00:13:36,775 నువ్వు నన్ను అడిగితే నేను చెప్పలేను. 180 00:13:38,026 --> 00:13:39,069 అయితే నేను అడగడం లేదు. 181 00:13:50,205 --> 00:13:53,625 కొంతమంది కంపెనీ అధికారులు అది కాడ్మియం అని చెప్పడం నేను విన్నాను. 182 00:13:53,709 --> 00:13:56,712 -వాళ్ళు దాన్ని పరీక్షించారు, అదివిషపూరితం. -హే. ఏం చేస్తున్నావు? 183 00:13:57,713 --> 00:13:59,339 రిచీ అక్కడ ఒక స్మోకింగ్ గన్ ఉందని చెప్పాడు. 184 00:13:59,423 --> 00:14:02,593 ఆర్థర్ దగ్గర రికార్డు చేయబడిన ఒప్పుకోలు టేప్ ఉంది, అది స్ట్రాటా పని పడుతుంది, 185 00:14:02,676 --> 00:14:05,888 కానీ ఆయన దాన్ని ఇరీ హార్బర్ లోనే వదిలిపెట్టారు. 186 00:14:06,930 --> 00:14:09,892 నేను నా స్నేహితుడి కొడుకుకి కొత్త ప్లేన్లు చూపిస్తున్నాను. 187 00:14:09,975 --> 00:14:14,062 ఆ అబ్బాయి రిచీ. ఆ అధికారుల మాటలు విన్నది రిచీ. 188 00:14:14,146 --> 00:14:16,648 అప్పుడే అతను స్ట్రాటాకి టార్గెట్ అయి ఉంటాడు. 189 00:14:16,732 --> 00:14:20,569 కానీ ఆ ఒప్పుకోలు టేపు ఎక్కడైనా ఉండచ్చు. నువ్వది ఎలా వెతుకుతావు? 190 00:14:20,652 --> 00:14:24,281 మనం ఆలోచిద్దాం. అయితే మనకి ఏం తెలుసు? 191 00:14:24,865 --> 00:14:28,076 హ్యాంక్ విమానం కూలిపోయే రోజు వరకు ఆర్థర్ ఆ టేపును పోలీసులకు ఇవ్వడం కోసం 192 00:14:28,160 --> 00:14:30,287 దాన్ని తనతో ఉంచుకున్నాడని మనకు తెలుసు. 193 00:14:30,370 --> 00:14:34,374 ఆర్థర్ చాలా భయపడ్డాడని అందుకనే ఆ రాత్రి ఊరు వదిలి వెళ్ళాడని రిచీ చెప్పాడు. 194 00:14:40,464 --> 00:14:45,844 నాన్నా, చూడండి. అక్టోబర్ 24 1987 మధ్యాహ్నం హ్యాంక్ గిల్లిస్ ఆక్సిడెంట్ జరిగింది. 195 00:14:45,928 --> 00:14:48,013 ఆ రోజు ఆర్థర్ ఏం చేసాడో మనం తెలుసుకోగలిగితే చాలు. 196 00:14:48,096 --> 00:14:49,097 గిల్లిస్, హ్యాంక్ 1939-1987 197 00:14:49,181 --> 00:14:50,766 ఆ, అవును. అది తెలిస్తే చాలు. 198 00:14:53,936 --> 00:14:57,981 నాన్నా, మీకు హ్యాంక్ గిల్లిస్ ఆక్సిడెంట్ అయిన రోజు గురించి మీకు ఏమైనా గుర్తుందా? 199 00:14:59,775 --> 00:15:02,277 మీరు ఆగండి. ఆగండి నాకొక్ ఫోటో తీసుకోవాలని ఉంది. 200 00:15:02,361 --> 00:15:03,487 సరే. 201 00:15:04,404 --> 00:15:06,281 దగ్గరగా రండి. మీరు. 202 00:15:24,299 --> 00:15:25,467 అవును, అలాగే. 203 00:15:27,678 --> 00:15:31,181 ఆ రోజు మేమొక ఫిషింగ్ ట్రిప్ మీద వెళ్ళాల్సి ఉంది.అవును. 204 00:15:33,225 --> 00:15:34,226 సరే, చూద్దాం. 205 00:15:36,436 --> 00:15:39,398 ఆ, చూడు. అక్కడుంది. ఆ తేదీని చూడు. 206 00:15:40,440 --> 00:15:43,610 ఏంటో తెలుసా? నాకా రోజు ఆర్థర్ అక్కడ ఉండడం గుర్తుంది. 207 00:15:43,694 --> 00:15:46,154 హ్యాంక్ గిల్లిస్ ప్లేన్ ఆక్సిడెంట్ గురించి మాకు చెప్పింది అతనే. 208 00:15:46,238 --> 00:15:47,239 అది అతనే. 209 00:15:55,205 --> 00:15:57,457 ఆ టేప్ తాతగారి బోటులో ఉండచ్చని అనుకుంటున్నారా? 210 00:15:58,041 --> 00:16:00,419 అంటే, అది మంచి ఆలోచనే. 211 00:16:00,502 --> 00:16:03,338 టౌన్ హాల్ కి తీసుకురాగలిగినంత మందిని తీసుకు రండి. 212 00:16:04,214 --> 00:16:05,591 మనం వారిని ఒప్పించగలం. 213 00:16:18,979 --> 00:16:20,647 అందరూ పని చెయ్యండి, సరేనా? 214 00:16:22,774 --> 00:16:25,903 సరే. మనం... మనం చేద్దాము. రండి. 215 00:16:25,986 --> 00:16:28,655 -ముందు అమ్మాయిలు. -ధన్యవాదాలు. 216 00:16:28,739 --> 00:16:29,573 టౌన్ హాల్ మీటింగ్ 217 00:16:29,656 --> 00:16:32,868 స్ట్రాటా వలన బాధపడిన వారికి టౌన్ హాల్ లో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. 218 00:16:32,951 --> 00:16:36,830 రాగలరు అనుకున్న వారికి ఈ మరొక కాపీని ఇవ్వండి, సరేనా? 219 00:16:36,914 --> 00:16:39,458 మీ అందరికీ ధన్యవాదాలు. గుడ్ నైట్. సరేనా? 220 00:16:39,541 --> 00:16:41,251 ఆ, అవును. అంటే, ఇదంతా ప్రో బోనో. 221 00:16:41,335 --> 00:16:43,295 ప్రజల వైద్య బిల్లులు చెల్లించడంలో మేము సహాయం చేయాలనుకుంటున్నాము. 222 00:16:43,378 --> 00:16:44,963 వచ్చి వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో వినండి. 223 00:16:45,047 --> 00:16:47,549 నీ సోదరుడు, జిమ్మీ, అతను కూడా వస్తే మంచిదని చెప్పు. 224 00:16:47,633 --> 00:16:50,511 వాళ్ళు మీకు లేదా మీ కుటుంబానికి ఏమైనా చేసి ఉంటే, 225 00:16:50,594 --> 00:16:51,637 లేదా మీకు తెలిసిన వారికి, దయచేసి వారికి చెప్పండి. 226 00:16:51,720 --> 00:16:54,765 నేను మీకు మరొక పాంప్లెట్ ఇస్తాను. దయచేసి మాట అందరికీ చెప్పండి. 227 00:17:04,148 --> 00:17:06,944 మనం చూడని చోటు ఏమైనా మిగిలిందా? 228 00:17:07,027 --> 00:17:11,073 ఏమో. నాకు మనం ఈ బోటునంతా బాగా వెతికేసామని అనిపిస్తోంది. 229 00:17:15,410 --> 00:17:16,411 అయ్యో. 230 00:17:17,412 --> 00:17:18,413 ఏంటి? 231 00:17:20,707 --> 00:17:22,960 "అయ్యో" అనేసి ఆ తరువాత మౌనంగా ఉండిపోకు. 232 00:17:24,837 --> 00:17:26,755 మీ అమ్మ దావా గురించి స్ట్రాటాకి తెలిసిపోయింది. 233 00:17:27,381 --> 00:17:30,092 వాళ్ళు దీన్ని పూర్తి కంపెనీకి పంపారని మా నాన్నాగారు చెప్పారు. 234 00:17:30,175 --> 00:17:32,761 ఆగు, ఏంటి? ఏదీ, నన్ను చూడనివ్వు. 235 00:17:35,180 --> 00:17:36,181 ఆగండి. 236 00:17:36,265 --> 00:17:42,271 "ఈ తప్పు, పరువు నష్టం దావాలు ఇరీ హార్బర్ లో మేము చేస్తున్న పనులను బెదిరిస్తాయి." 237 00:17:42,980 --> 00:17:44,857 అయితే మనం అబద్ధం చెప్తున్నామని వాళ్ళు అంటున్నారు. 238 00:17:44,940 --> 00:17:47,943 కాదు, వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారు. వాళ్ళు అంటున్నది అది. 239 00:17:49,403 --> 00:17:51,321 నేను మా నాన్నగారితో మాట్లాడాలి. 240 00:17:51,905 --> 00:17:54,783 ఆయన వత్తిడిలో ఉన్నప్పుడు తినడం మానేస్తారు, అసలే ఆయనకి షుగర్ ఉంది. 241 00:17:55,450 --> 00:17:59,788 నేను వెళ్ళాలి. నేను వీటిని స్కూల్ లో తగిలించాలి. 242 00:18:00,289 --> 00:18:01,623 మంటని మంటతోనే పోరాడాలి. 243 00:18:01,707 --> 00:18:04,001 -సరే, మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. -సరే. 244 00:18:04,084 --> 00:18:06,044 అరెస్ట్ అవ్వకు. 245 00:18:10,799 --> 00:18:13,510 -దానిని కూడా లిస్టుకి చేర్చు. -ఇది చూసేసాను. 246 00:18:13,594 --> 00:18:16,513 -పాంప్లెట్లు అయిపోతున్నాయి. -మంచిది. మీకు ఇంకొన్ని తెస్తాను. 247 00:18:16,597 --> 00:18:19,766 ఇదుగో. మీటింగ్ కి చాలా మందే వచ్చేటట్లు ఉన్నారు. 248 00:18:19,850 --> 00:18:21,685 మొత్తానికి ప్రజలు వింటున్నారు. 249 00:18:24,229 --> 00:18:25,731 బహుశా అందరూ కాదేమో. 250 00:18:32,487 --> 00:18:33,864 -నేనివి తీసుకుంటాను. -తప్పకుండా. 251 00:18:33,947 --> 00:18:34,990 మంచిది. 252 00:18:42,372 --> 00:18:45,417 -ఇదుగో. నేను ఇంకొన్ని కాపీలు తెస్తాను. -ధన్యవాదాలు, తల్లీ. 253 00:18:45,501 --> 00:18:47,961 ఇరీ హార్బర్ బ్రిడ్జెట్ జెన్సెన్ లాయర్ 254 00:18:53,800 --> 00:18:57,471 నమ్మక ద్రోహి!! 255 00:19:15,906 --> 00:19:18,408 హే, అది 30 ఏళ్ల క్రితం, తల్లీ. 256 00:19:19,409 --> 00:19:23,038 ఇన్నేళ్ళ తరువాత ఆ టేప్ బానే ఉంటుందన్నది అనుమానమే. 257 00:19:23,121 --> 00:19:26,500 నిజం చెప్పాలంటే, మనం ఆశలు పెంచుకోకుండా ఉండాల్సింది. 258 00:19:40,097 --> 00:19:44,518 ఆ టేప్ ఒక్కటే రిచీని రక్షించగలదని తెలిసి ఆర్థర్ దాన్ని దాచి పెట్టాడు. 259 00:19:45,727 --> 00:19:48,730 అతను దాన్ని ఎక్కడ దాచినా, అది సురక్షితమైన చోటే అయి ఉంటుంది. 260 00:19:48,814 --> 00:19:52,109 అవును, అది నిజం. కానీ ఆ చోటు ఏదో నాకు తెలీదు. 261 00:19:53,694 --> 00:19:58,657 తాతగారు పాత కాయిన్లు దాచే టాకిల్ బాక్స్ లో తప్ప, 262 00:19:59,575 --> 00:20:02,286 అంటే, ఇక్కడ ఇంకేమీ లేవు. 263 00:20:03,829 --> 00:20:08,584 నాన్నా, ఆ టేప్ బోటు లోనే ఉంది కానీ ఆయన దాన్ని వేరే చోట దాచి ఉంటే? 264 00:20:08,667 --> 00:20:09,960 ఎక్కడో సురక్షితమైన చోటులో. 265 00:20:11,336 --> 00:20:14,923 తాతగారు ఇంట్లో వస్తువులు దాయడం మీకు గుర్తుందా? 266 00:20:15,424 --> 00:20:17,467 అవును, అటక మీద సేఫ్ లో. 267 00:20:17,551 --> 00:20:20,345 అవును. అవన్నీ ఆయన రక్షించాలనుకున్న వస్తువులు. 268 00:20:21,388 --> 00:20:22,848 అది అక్కడ ఉండకూడదు. 269 00:20:22,931 --> 00:20:25,267 నాన్నా, ఏం చేస్తున్నారు? 270 00:20:25,350 --> 00:20:27,603 నన్ను చేయనివ్వండి. ఆపండి. అబ్బా. ఆపండి. 271 00:20:31,982 --> 00:20:32,983 హలో. 272 00:20:33,609 --> 00:20:35,110 పడుకోలేకపోతున్నావా? 273 00:20:36,028 --> 00:20:37,905 ఆ టేప్ ఎక్కడ ఉందో నాకు తెలుసనుకుంటాను. 274 00:20:53,670 --> 00:20:54,963 ఈ నోట్ బుక్. 275 00:20:57,174 --> 00:20:58,550 ఆగు, ఇదేంటి? 276 00:21:05,599 --> 00:21:09,061 టేప్ ఇక్కడ లేదు. నేను తప్పుగా అనుకున్నాను. మళ్ళీ. 277 00:21:13,482 --> 00:21:16,026 ఆగు, నేనిది నమ్మను. చూడు. 278 00:21:16,818 --> 00:21:20,906 హే, ఇది చూడు. ఆయన... ఆయనకి ఏదో సరిగ్గా లేదని తెలుసు. 279 00:21:22,115 --> 00:21:25,619 అవును. ఆయనకి ముందు నుంచే ఏదో సరిగ్గా లేదని తెలుసు. 280 00:21:25,702 --> 00:21:27,287 చూడు, ఆయనకి వారి గురించి తెలుసు. 281 00:21:27,371 --> 00:21:30,040 స్ట్రాటా టెక్ ఇండస్ట్రీస్ 1968 - 1976? 282 00:21:30,123 --> 00:21:32,334 అవును ఆయన తనతో... 283 00:21:32,417 --> 00:21:34,545 కలిసి పని చేసిన మిత్రులందరూ చనిపోవడం చూసి ఉంటారు, 284 00:21:34,628 --> 00:21:37,172 అందుకని ఆయన అంతా ఒక దగ్గర చేర్చి చూస్తున్నారు, చూడు. 285 00:21:38,715 --> 00:21:40,217 సంస్మరణ - థియో మార్కోస్ 1952-2015 286 00:21:40,300 --> 00:21:42,803 ఆయన ఇది పరిష్కరించేలోపు సమయం అయిపోయినట్లుంది. 287 00:21:44,721 --> 00:21:46,139 ఆయన ఆరోగ్యం పాడయిపోయింది. 288 00:21:51,228 --> 00:21:55,524 నేను... నేనాయనకి ఇందులో సహాయం చేయగలిగేవాడిని. 289 00:21:56,483 --> 00:21:59,695 అవును, నేను చేయగలిగేవాడిని. చేయగలిగేవాడిని. నేనిక్కడ ఉండుంటే, నేను... 290 00:21:59,778 --> 00:22:02,155 నేనాయనకి ఈ విషయంలో సహాయం చేసి ఉండేవాడిని. 291 00:22:04,575 --> 00:22:05,784 నాకీ సంగతి తెలియదు. 292 00:22:09,329 --> 00:22:11,748 మ్యాటీ బ్రిడ్జెట్ ఇసాబెల్ హిల్డి 293 00:22:13,667 --> 00:22:15,085 ఆయన దగ్గర టేప్ లేదు. 294 00:22:20,340 --> 00:22:21,341 అవును. 295 00:22:23,427 --> 00:22:24,428 అవును. 296 00:22:56,168 --> 00:22:57,294 రిచీ? 297 00:23:02,007 --> 00:23:03,008 రిచీ? 298 00:23:13,018 --> 00:23:14,019 రిచీ? 299 00:23:33,789 --> 00:23:36,291 దాని ఎవరు ధ్వంసం చేసారో ఇజ్జీ చెప్పిందా? 300 00:23:36,875 --> 00:23:37,876 లేదు. 301 00:23:37,960 --> 00:23:40,712 ఊరిలో ఎవరో మన కారు మీద అలా స్ప్రే పెయింట్ చేస్తారని నేను అనుకోలేదు. 302 00:23:40,796 --> 00:23:41,964 లేదా అది స్ట్రాటా ఏమో. 303 00:23:42,589 --> 00:23:46,301 మ్యాట్, ఇది చిన్న ఊరు. మనం ఎక్కడ ఉంటామో అందరికీ తెలుసు. 304 00:23:46,385 --> 00:23:49,304 అవును, అది, మనం ఇది రిపోర్ట్ చేయాలనుకుంటాను. 305 00:23:49,388 --> 00:23:52,099 బహుశా టౌన్ హాల్ ఒక మంచి ఆలోచన కాదేమో. 306 00:23:52,182 --> 00:23:56,144 అమ్మా, కాదు. మనమిది సరిచేయగలం. మేమా టేప్ ని వెతకగలం. 307 00:24:00,691 --> 00:24:03,735 సరే. అది పరవాలేదు. నేను చూస్తాను. 308 00:24:08,448 --> 00:24:10,367 సరే, అంతా బానే ఉంది. మనం బానే ఉన్నాము. 309 00:24:12,369 --> 00:24:15,664 హే. ఏంటి, ఏమవుతోంది? 310 00:24:18,041 --> 00:24:19,126 ఏమైంది? 311 00:24:21,920 --> 00:24:22,921 రిచీ వెళ్ళిపోయాడు. 312 00:24:23,005 --> 00:24:27,176 నేను ఆపగలిగినంత సేపు ఆపాను, కానీ అది పని చేయలేదు. 313 00:24:27,259 --> 00:24:29,845 మీరు అక్కడి నుంచి వచ్చిన వెంటనే అతను వెళ్లిపోయినట్లు ఉన్నాడు. 314 00:24:29,928 --> 00:24:31,221 ఏంటి? 315 00:24:36,059 --> 00:24:37,853 కామన్ వెల్త్ గాస్ 316 00:24:47,905 --> 00:24:50,032 చిన్న దుకాణం 317 00:25:39,331 --> 00:25:41,583 సరే, బాబు. ఇంకొన్ని గంటలు. 318 00:25:42,376 --> 00:25:45,754 నాన్నా, వాళ్ళు మీ పేరు రిచీ ఫైఫ్ అని ఎందుకు అనుకుంటున్నారు? 319 00:25:45,838 --> 00:25:47,548 -ఇంకా ఈ సామ్ గిల్లిస్ ఎవరు? -ఏంటి? 320 00:25:49,633 --> 00:25:52,010 సియాటిల్ కొరియర్ ఇరీ హార్బర్ లో కిడ్నాపింగ్ 321 00:25:54,429 --> 00:25:56,557 -సామ్ గిల్లిస్ కి జీవిత ఖైదు -సామ్ గిల్లిస్ దోషి 322 00:25:58,350 --> 00:25:59,351 దేవుడా. 323 00:25:59,977 --> 00:26:01,979 ఫైఫ్ కిడ్నాపింగ్ మరియు హత్య కేసులో ఇరీ హార్బర్ వ్యక్తి దోషిగా నిర్ధారించబడ్డాడు 324 00:26:02,062 --> 00:26:03,856 షెరీఫ్ బ్రిగ్స్ కూతురు ఆమె తండ్రి రహస్యాన్ని వెల్లడిస్తుంది 325 00:26:06,358 --> 00:26:10,153 హిల్డి, పద వెళ్దాం. ఇంకో 20 నిమిషాల్లో టౌన్ హాల్ మీటింగ్ మొదలవుతుంది. 326 00:26:10,237 --> 00:26:12,406 -ఇది తీస్కో. -సరే, మనం సిద్దంగా ఉన్నామా? 327 00:26:12,489 --> 00:26:15,075 నాన్నా. నాన్నా, నాకు నా నోట్ బుక్ కనిపించడం లేదు, 328 00:26:15,158 --> 00:26:18,662 నేను దాన్ని నా స్పీచ్ సమయంలో నా చేతులు వణుకకుండా పట్టుకుందామనుకున్నాను. 329 00:26:18,745 --> 00:26:21,999 సరే. అలాగే. నువ్వు కంగారు పడకు. సరే... మనం చూద్దాం. 330 00:26:23,166 --> 00:26:25,335 హే, ఒక మాట చెప్పనా? నువ్విది తీసుకో. 331 00:26:28,088 --> 00:26:30,174 ఆ, ఆయన మొదలు పెట్టింది నువ్వు పూర్తి చెయ్యచ్చు. 332 00:26:37,514 --> 00:26:38,557 హే, తీస్కో. 333 00:26:45,272 --> 00:26:46,773 సరే, పదండి వెళ్దాం. 334 00:26:54,406 --> 00:26:55,908 ఇక్కడ ఎవరూ లేరు. 335 00:27:00,662 --> 00:27:02,247 అతనిక్కడ ఏం చేస్తున్నాడు? 336 00:27:03,832 --> 00:27:04,917 చూడు. 337 00:27:05,792 --> 00:27:08,587 నీకిది చేయాలని లేకపోతే, నువ్విది చేయనవసరం లేదు. 338 00:27:09,505 --> 00:27:14,176 లేదు, అతను ఇది వినాలి. తేడా ఏమీ చూపించకపోయినా, కూడా. 339 00:27:15,344 --> 00:27:18,805 నిజం ముఖ్యం ఎందుకంటే నాకు నిజం ముఖ్యం. 340 00:27:20,140 --> 00:27:22,893 సరే. నువ్వు వాళ్ళ పని పట్టు. 341 00:27:25,854 --> 00:27:27,898 సరే, పద. నువ్విది చేయగలవు. 342 00:27:39,034 --> 00:27:42,496 సమాజంలో ఎవరికైనా ఆందోళనలు ఉంటే, మేము వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. 343 00:27:43,080 --> 00:27:45,082 మీకు ఎక్కువ మద్దతు ఉన్నట్టు కనిపించడం లేదు, 344 00:27:45,165 --> 00:27:48,836 అందుకని నువ్వు చెప్పాలనుకున్నది చెప్తే మేము ఇంటికి వెళ్తాము. 345 00:28:24,955 --> 00:28:25,956 హాయ్. 346 00:28:27,875 --> 00:28:30,586 నేను హిల్డి లిస్కో. 347 00:28:31,420 --> 00:28:32,421 ఇంకా... 348 00:28:34,840 --> 00:28:36,925 మీలో కొంత మందికి తెలుసు... 349 00:28:40,262 --> 00:28:43,765 మేము మా తాతగారిని ఆయన 70వ జన్మదినానికి ముందు పోగొట్టుకున్నాము. 350 00:28:49,688 --> 00:28:50,898 అది చాలా తొందరగా అయిపోయింది. 351 00:28:56,153 --> 00:28:57,154 ఇంకా... 352 00:29:02,159 --> 00:29:04,119 ఆయన ఆ బైక్ షాప్ కొనడానికి ముందు, 353 00:29:04,203 --> 00:29:08,624 ఆయన స్ట్రాటా టెక్ ఇండస్ట్రీస్ లో ప్లేన్లను స్ప్రే చేసే పని చేసేవారు. 354 00:29:11,251 --> 00:29:14,796 మీలో ఎంత మంది అక్కడ పని చేసారు, లేదా అక్కడ పని చేసిన వారు ఎంత మంది తెలుసు? 355 00:29:39,446 --> 00:29:41,990 ఇక్కడ ఈ ఊర్లో తాతగారిలాంటి కథలు... 356 00:29:43,617 --> 00:29:46,078 చాలా ఉన్నాయి. 357 00:29:49,039 --> 00:29:52,292 ఇవన్నీ స్ట్రాటాలో పని చేసిన మునుపటి ఉద్యోగుల ఫోటోలు, 358 00:29:52,376 --> 00:29:55,128 వీళ్ళందరూ చిన్న వయసులో అనారోగ్యం కారణంగా మరణించారు. 359 00:29:56,296 --> 00:29:59,925 వీళ్ళు కేవలం పేర్లు లేదా నంబర్లు కాదు, వీళ్ళు మనుషులు, 360 00:30:00,008 --> 00:30:01,552 మనం ప్రేమించిన మనుషులు. 361 00:30:03,512 --> 00:30:05,597 ఆమె ఒకరి తల్లి. 362 00:30:06,890 --> 00:30:08,934 ఆయన ఒకరి కొడుకు. 363 00:30:11,103 --> 00:30:14,690 అందరూ తమకి మరి కాస్త సమయం దొరికి ఉంటే బాగుండేదని అనుకుంటున్నారు, 364 00:30:14,773 --> 00:30:17,234 కానీ వీళ్ళకి అది దొరికి ఉండాల్సింది. 365 00:30:24,032 --> 00:30:28,161 మా కంపెనీపై నిరాధారమైన దావా వేసి, ఇతరుల దురదృష్టం నుంచి లాభపడడానికి 366 00:30:28,245 --> 00:30:30,956 మీ అమ్మ ప్రయత్నిస్తోందని మా అందరికీ తెలుసు. 367 00:30:31,039 --> 00:30:34,751 -అవునా? ఆమె అది ఉచితంగా చేస్తోంది. -అవును, ఈ కుటుంబం, 368 00:30:34,835 --> 00:30:36,837 వాళ్ళు నిజం, ఇంకా ప్రజలకు సహాయపడడానికి విలువ ఇస్తుంది. 369 00:30:36,920 --> 00:30:38,338 మేము విన్నది చాలనుకుంటాను. 370 00:30:40,966 --> 00:30:43,093 మీ నాన్న ఈ ఊరికి విషం పెట్టారు. 371 00:30:44,303 --> 00:30:46,430 జాగ్రత్తగా మాట్లాడు, అమ్మాయ్. నా లాయర్లు ఇక్కడే ఉన్నారు. 372 00:30:46,513 --> 00:30:48,974 హే, ఏంటది? ఆమెతో అలా మాట్లాడద్దు. 373 00:30:49,057 --> 00:30:52,352 మీరు మా నాన్న మీద చేసిన ఆరోపణలకు నాకు ఎటువంటి సంబంధం లేదు. 374 00:30:52,436 --> 00:30:55,439 ఇది మంచిదే అయినా, ఇది దేన్నీ నిరూపించదు. 375 00:30:55,522 --> 00:30:57,649 మీకు మద్దతు లేదు. మీ దగ్గర కేసు లేదు. 376 00:31:08,202 --> 00:31:09,411 మీకు కేస్ ఉందనుకుంటాను. 377 00:31:13,081 --> 00:31:15,417 ఎందుకంటే ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. 378 00:31:25,302 --> 00:31:26,553 నువ్వెవరు? 379 00:31:29,515 --> 00:31:30,933 నేను రిచీ ఫైఫ్. 380 00:31:52,204 --> 00:31:53,872 -హే. -హే. 381 00:32:01,713 --> 00:32:04,758 ఎస్ఓఎస్. అందరినీ ఇప్పుడు చూడమని చెప్పు... 382 00:32:05,884 --> 00:32:06,885 హాయ్. 383 00:32:07,636 --> 00:32:11,515 నీ ఆర్టికల్స్ చదివిన తరువాత నేను ఇక్కడికి రాక తప్పలేదు. 384 00:32:16,854 --> 00:32:18,897 నా జీవితాంతం నేను పారిపోతున్నట్లు అనిపించింది... 385 00:32:20,023 --> 00:32:21,942 నేను నుంచుని ఉన్నా కూడా. 386 00:32:26,280 --> 00:32:28,490 మా అబ్బాయి నన్నలా చూడడం నాకు ఇష్టం లేదు, 387 00:32:30,075 --> 00:32:31,326 అలా పారిపోతూ చూడడం. 388 00:32:36,331 --> 00:32:38,375 మా నాన్నకి, రిచీకి, నాకు చేసిన దానికి... 389 00:32:39,835 --> 00:32:44,298 మీ కంపెనీ మూల్యం చెల్లించాలి. 390 00:32:44,882 --> 00:32:46,008 ఇంకా ఈ ఊరికి చేసినదానికి. 391 00:33:06,403 --> 00:33:08,238 మాకు ఇంకా ఆ టేప్ దొరకలేదు. 392 00:33:09,072 --> 00:33:10,657 అది నా దగ్గర ఉంది కాబట్టి. 393 00:33:13,869 --> 00:33:18,123 నాకు భయమేసింది, మిమ్మల్ని వదిలించుకోడానికి ప్రయత్నించాను... నన్ను క్షమించు. 394 00:33:20,334 --> 00:33:21,627 అందుకు నేను సిగ్గుపడుతున్నాను. 395 00:33:24,171 --> 00:33:25,506 మీరు వచ్చారు కదా. 396 00:33:32,513 --> 00:33:36,767 ఈ ఆరోపణలతో మీరు అతన్ని వేధించడం మిస్టర్ విలియమ్స్ కి నచ్చలేదు. 397 00:33:37,309 --> 00:33:39,394 ఆయన తన కార్మికులకి ఆ విషయం చెప్పాలి, 398 00:33:39,937 --> 00:33:42,731 లేకపోతే మేము బహిరంగ చర్య తీసుకోవాల్సి ఉంటుంది. 399 00:33:49,029 --> 00:33:50,781 ఇది ఆ డిపోజిషన్. 400 00:33:50,864 --> 00:33:52,699 మా దగ్గర ఇది ఉంది. 401 00:33:52,783 --> 00:33:54,243 క్షమించండి, కానీ... 402 00:33:56,662 --> 00:33:58,205 అది ఏమీ మార్చలేదు. 403 00:33:59,706 --> 00:34:00,832 ఆగు. 404 00:34:07,881 --> 00:34:08,882 ఆర్థర్. 405 00:34:08,966 --> 00:34:10,717 మిస్టర్ విలియమ్స్, సర్. 406 00:34:10,801 --> 00:34:12,594 ఆయన గ్రాంట్ వాళ్ళ నాన్న. 407 00:34:12,678 --> 00:34:16,098 అయితే కొన్ని ఆరోగ్య మరియు భద్రతా సమస్యలు ఉన్నాయి. 408 00:34:16,181 --> 00:34:19,393 వీళ్ళకి అసలు ఉద్యోగం దొరికినందుకే సంతోషించాలి. 409 00:34:19,476 --> 00:34:22,437 ఆ ఫైఫ్ అబ్బాయి ఇందులో ఇరుక్కుని ఉండాల్సింది కాదు. 410 00:34:22,521 --> 00:34:25,190 అతను ఏ అధికారి మాట్లాడడం విన్నాడు? 411 00:34:28,485 --> 00:34:30,195 నాకు పేరు కావాలి. 412 00:34:30,779 --> 00:34:33,031 అతను అధికారి కాదు. 413 00:34:33,866 --> 00:34:36,534 అది గ్రాంట్, మీ అబ్బాయి. 414 00:34:40,621 --> 00:34:41,706 మీకు తెలుసు. 415 00:34:41,790 --> 00:34:45,710 వాడు నోరు తెరవడానికి ముందు ఆలోచించడు. ఛ. 416 00:34:47,795 --> 00:34:52,176 నేను ఆర్థర్ కాన్వే. ఇవాళ తేదీ సెప్టెంబర్ 20, 1987. 417 00:34:58,515 --> 00:34:59,933 అది దేన్నీ మార్చదు. 418 00:35:00,017 --> 00:35:02,436 నేను రాబోయే 20 ఏళ్ల వరకు నిన్ను పేపర్లలో ముంచేస్తాను. 419 00:35:02,519 --> 00:35:04,021 ఈ టేప్ అసలు ఎప్పటికీ వెలుగులోకి రానే రాదు. 420 00:35:04,104 --> 00:35:05,355 ఆలస్యం అయిపోయింది. 421 00:35:31,965 --> 00:35:34,343 గ్రాంట్ విలియమ్స్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. 422 00:35:34,426 --> 00:35:36,512 మీకు మౌనంగా ఉండే హక్కు ఉంది. 423 00:35:36,595 --> 00:35:38,597 మీరు అనేది ఏమైనా... 424 00:35:45,145 --> 00:35:47,523 హే, హిల్డి, హిల్డి. నేనేం చెప్పాను? 425 00:35:48,106 --> 00:35:50,275 హా? నువ్వు సాధించావు. నువ్వు సాధించావు. ఇలా రా. 426 00:36:01,286 --> 00:36:04,790 మీరు కోల్పోయిన సమయానికి నేను ఏమీ చేయలేను. 427 00:36:07,084 --> 00:36:09,461 అలా చేసింది షెరిఫ్ బ్రిగ్స్, నువ్వు కాదు. 428 00:36:10,254 --> 00:36:13,632 మీరు నన్ను నమ్మాలి, సామ్. నాకు కనుక తెలిసి ఉంటే... 429 00:36:15,717 --> 00:36:17,427 నువ్వొక చిన్న పిల్లాడివి, రిచీ. 430 00:36:18,428 --> 00:36:19,638 నువ్వు కూడా. 431 00:37:13,692 --> 00:37:17,196 మా మాజిక్ అవర్ క్రానికల్స్ సబ్స్క్రైబర్లందరికి... 432 00:37:21,575 --> 00:37:22,659 మేము తిరిగి వచ్చేశాం. 433 00:37:23,243 --> 00:37:24,953 ఒక కోడ్ 245 వచ్చింది. 434 00:37:25,621 --> 00:37:27,497 "మారణాయుధంతో దాడి." 435 00:37:28,290 --> 00:37:30,250 స్ట్రాటా టెక్ ఇండస్ట్రీస్ పారిశ్రామిక శుభ్రతా సేవలు 436 00:37:30,334 --> 00:37:32,169 మనకు మంచి సమచారం వచ్చింది. 437 00:37:34,671 --> 00:37:37,174 గ్రాంట్ విలియమ్స్ యొక్క నేరపూరిత ప్రవర్తన కారణంగా, 438 00:37:37,257 --> 00:37:40,677 జూనియర్ వారు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోగలిగాడు. 439 00:37:40,761 --> 00:37:44,473 ట్రిప్, వాళ్ళ నాన్న ఆ పొలం తిరిగి పొందారు, దాన్ని బాగా శుభ్రం చేసి, పునరుద్ధరించారు 440 00:37:45,265 --> 00:37:47,726 ఇజ్జి, మా అమ్మ దావాలో చేరడానికి తగినంత మందిని తీసుకువచ్చారు, 441 00:37:47,809 --> 00:37:50,562 ఈ సంవత్సరం చివరి నాటికి స్ట్రాటా సెటిల్ చేస్తుందని ఆమె భావిస్తోంది. 442 00:37:50,646 --> 00:37:51,939 రిచీ ఫైఫ్ అపహరణ విషయం సంబంధంలో ఒక అరెస్ట్ చేయబడింది 443 00:37:52,022 --> 00:37:54,316 వారి వలన అనారోగ్యం పాలయిన ప్రతి కుటుంబానికి మిలియన్ డాలర్లు వెళ్తాయి. 444 00:37:54,399 --> 00:37:55,609 గ్రాంట్ విలియమ్స్ బెయిల్ ఐదు మిలియన్ డాలర్లకు ఏర్పాటు చేయబడింది 445 00:37:55,692 --> 00:37:58,529 ఇందుకు ధన్యవాదాలు చెప్పడానికి ఈ కథ మొదట ప్రారంభమైన 446 00:37:58,612 --> 00:38:03,492 రిచీ ఫైఫ్ తో సహా చాలా మంది ఉన్నారు. 447 00:38:08,580 --> 00:38:11,250 నింజా పైరేట్స్ అమ్మాయిలు రావచ్చు 448 00:38:28,350 --> 00:38:31,144 మీరు నిజంగా వచ్చారు. 449 00:38:31,770 --> 00:38:33,313 మేము మీ గురించి చాలా అనుకున్నాము. 450 00:38:34,815 --> 00:38:36,400 ఆ, నేనది చూస్తున్నాను. 451 00:38:37,651 --> 00:38:38,652 మీరు బానే ఉన్నారా? 452 00:38:40,112 --> 00:38:43,657 ఆ. నేను నిజంగా బాగున్నాను. 453 00:38:44,741 --> 00:38:46,535 నా జీవితం బాగుంది. 454 00:38:47,369 --> 00:38:49,371 మీరు బతికే ఉన్నారని నాకు తెలుసు. 455 00:38:53,166 --> 00:38:54,251 ఒక బిస్కట్ కావాలా? 456 00:38:54,334 --> 00:38:55,377 కావాలి. 457 00:38:58,547 --> 00:38:59,840 అద్భుతం. 458 00:39:01,884 --> 00:39:04,303 నేను రిచీ గురించి ఇక ఎటువంటి కథలు ప్రచురించను. 459 00:39:04,386 --> 00:39:07,723 అతని వలన కాకపోతే నేను ఇవాళ ఒక విలేఖరిని అయి ఉండేదాన్ని కాదని 460 00:39:08,473 --> 00:39:11,185 రికార్డు కోసం చెప్పాలనుకుంటున్నాను. 461 00:39:11,768 --> 00:39:14,396 మా నాన్నా కూడా అలానే అనుకుంటారని నాకు తెలుసు. 462 00:39:25,282 --> 00:39:27,242 ఏం తెచ్చావు, ఆపిల్సా? 463 00:39:27,326 --> 00:39:29,161 -అంతేనా? -ఇక్కడ కొన్ని ఆపిల్స్ ఉన్నాయి. 464 00:39:29,244 --> 00:39:32,497 -నువ్వు తెచ్చింది కేవలం కొన్ని ఆపిల్సా? -అవును, ఆరోగ్యానికి మంచివని. హే. 465 00:39:32,581 --> 00:39:34,583 హే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. 466 00:39:36,668 --> 00:39:38,462 మనను ఎవరూ ఆపలేరు. 467 00:39:49,056 --> 00:39:51,767 హే. నా పేరు కిమ్. 468 00:39:51,850 --> 00:39:53,143 మిమ్మల్ని కలవడం బాగుంది. 469 00:39:54,728 --> 00:39:58,398 నేను నీ వయసులో ఉన్నప్పుడు, మీ నాన్న నా బెస్ట్ ఫ్రెండ్. 470 00:39:59,441 --> 00:40:00,609 అది నిజం. 471 00:40:01,193 --> 00:40:02,361 హే, నువ్వు. 472 00:40:04,404 --> 00:40:05,948 -హే. -ఏంటి సంగతి? 473 00:40:06,031 --> 00:40:08,492 -ఎలా ఉన్నావు? బానే ఉన్నావా? -బానే ఉన్నాను. 474 00:40:08,575 --> 00:40:09,576 నీతో అక్కడి దాక రేస్ చేస్తాను. 475 00:40:12,120 --> 00:40:13,622 నేను ఏం ఒప్పుకోలేనో తెలుసా... 476 00:40:16,416 --> 00:40:19,336 -మనందరం ఎంత పెద్దవాళ్ళయ్యామో అని. -అబ్బా. 477 00:40:31,974 --> 00:40:35,269 మనందరం ఇక్కడ ఉండడాన్ని నేను నమ్మలేకపోతున్నాను. 478 00:40:38,772 --> 00:40:41,275 అదంతా కూడా ఒక పట్టువదలని అమ్మాయి కారణంగా... 479 00:40:43,193 --> 00:40:44,862 అది కూడా తనకు తెలియని ఒక అబ్బాయి విషయంలో. 480 00:41:09,595 --> 00:41:12,973 మీ అందరికీ ధన్యవాదాలు. 481 00:41:13,056 --> 00:41:16,476 మీరందరూ ధైర్యంగా తిరిగి పోరాడారు కాబట్టి, 482 00:41:16,560 --> 00:41:18,979 నేను, నా స్నేహితులు సురక్షితమైన, పరిశుభ్రమైన ప్రపంచంలో పెరుగుతాము. 483 00:41:26,695 --> 00:41:27,696 అదనం! అదనం! 484 00:41:27,779 --> 00:41:30,866 నా కోసం మీ దగ్గర మంచి సమాచారం ఉందని ఆశిస్తాను. 485 00:41:30,949 --> 00:41:35,454 ఎందుకంటే నేను ఎప్పుడూ నిజాన్ని వెతకడం ఆపను. 486 00:41:37,497 --> 00:41:39,666 వాషింగ్టన్ గెజెట్ యొక్క ప్రాంతీయ బ్యూరో 487 00:41:39,750 --> 00:41:40,876 ఇంటర్న్షిప్ ల కోసం దరఖాస్తు చేసుకోండి! 488 00:41:44,046 --> 00:41:45,047 ఉన్నారా! 489 00:41:47,049 --> 00:41:49,968 అన్ని యూనిట్లను పిలుస్తోంది. 187. ఒక హత్య. 490 00:41:57,851 --> 00:41:59,061 ఇరీ హార్బర్ పోలీస్ స్కాన్ 491 00:42:01,271 --> 00:42:02,481 షెరిఫ్ 492 00:42:21,542 --> 00:42:23,377 హే, ఇక్కడికి పిల్లలు రాకూడదు. 493 00:42:24,586 --> 00:42:26,588 ఇది ఒక క్రైమ్ సీన్. 494 00:42:26,672 --> 00:42:28,966 పదండి. పదండి వెళ్దాం. డానీ, స్పూన్, మీ సైకిల్స్ ఎక్కండి. 495 00:42:29,049 --> 00:42:31,051 -హిల్డి, పదండి వెళ్దాం. అందరూ పదండి. -హే. 496 00:42:31,134 --> 00:42:33,345 -అబ్బా, ఫ్రాంక్. -మీరు ఇక్కడికి రాకూడదు. 497 00:42:33,428 --> 00:42:34,847 అది నా నోట్ బుక్కా? 498 00:42:35,430 --> 00:42:37,808 కనిపించని ఆధారం 499 00:42:43,647 --> 00:42:45,107 హిల్డికి ఏం తెలుసు? 500 00:42:54,867 --> 00:42:56,869 యువ, పరిశోధనా విలేఖరి హిల్డి లిసియాక్ రిపోర్టింగ్ ద్వారా ప్రేరణ పొందింది 501 00:44:04,853 --> 00:44:06,855 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి