1 00:00:21,313 --> 00:00:22,898 మీరు నిజంగా ఇక్కడ కూర్చున్నారా? 2 00:00:22,981 --> 00:00:24,858 మేము బ్రేక్ఫాస్ట్ తింటున్నాము. 3 00:00:24,942 --> 00:00:27,778 అవును, ఒక కుటుంబంలా. అందరిలా. 4 00:00:27,861 --> 00:00:31,657 -మనం మన ఇంట్లో తినేటట్లు. -అవును, మీకు పిచ్చి. 5 00:00:32,115 --> 00:00:33,116 తల్లీ. 6 00:00:38,288 --> 00:00:39,706 నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నావా? 7 00:00:39,790 --> 00:00:42,042 అబ్బా. 8 00:00:42,125 --> 00:00:43,252 అబ్బా. 9 00:00:43,335 --> 00:00:44,336 నువ్వు ఉంటున్నావా? 10 00:00:45,963 --> 00:00:49,424 ఆ, నేనిక్కడ, మా అమ్మా, నాన్నా మాట్లాడుకోవడం పూర్తయ్యేదాకా ఉంటున్నాను, 11 00:00:49,508 --> 00:00:50,968 అది ఇవాళ పూర్తవుతుంది. 12 00:00:51,051 --> 00:00:54,847 మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియ... 13 00:00:54,930 --> 00:00:57,641 లేదు, ఆపు. సరేనా, నువ్వు వింతగా ప్రవర్తిస్తున్నావు. 14 00:00:58,225 --> 00:01:00,227 -ధన్యవాదాలు చెప్తున్నందుకా? -అబ్బా, ఊర్కో, ఇజ్. 15 00:01:00,310 --> 00:01:01,478 అతన్ని పూర్తి చేయనివ్వు. 16 00:01:01,562 --> 00:01:04,605 క్షమించండి. అది... నేను ఎప్పుడూ... 17 00:01:04,690 --> 00:01:06,358 నేను ఎప్పుడూ తల్లిదండ్రులతో... 18 00:01:06,441 --> 00:01:08,193 -క్షమించండి, నేను... -చెప్పు. 19 00:01:09,361 --> 00:01:11,697 మీరు మీ పైజమాలు వేసుకోవడానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు. 20 00:01:11,780 --> 00:01:13,657 అవి, ఆ, చాలా బాగున్నాయి. 21 00:01:13,740 --> 00:01:16,910 సరే. పరవాలేదులే. 22 00:01:16,994 --> 00:01:20,831 ఆ, మనం ఇలా మాట్లాడుకోవచ్చు, ఆ, 23 00:01:20,914 --> 00:01:23,333 కానీ, ఆ, నేను వెళ్ళాలి, అందుకని... 24 00:01:23,417 --> 00:01:24,543 బై. 25 00:01:30,465 --> 00:01:34,219 తాజా సమాచారం: నీ బాయ్ ఫ్రెండ్ నీతో నీ ఇంట్లో ఉంటున్నాడు. 26 00:01:34,303 --> 00:01:35,554 ఏమైనా అంటావా? 27 00:01:37,472 --> 00:01:38,473 అబ్బా. 28 00:01:38,557 --> 00:01:39,558 అబ్బా, ఇజ్. 29 00:01:39,641 --> 00:01:41,768 -అది కేవలం ఒక జోక్. -మమ్మల్ని క్షమించు. 30 00:01:41,852 --> 00:01:43,645 నేను దాని గురించి రాయలేను కదా. 31 00:01:46,106 --> 00:01:47,107 నాన్నా. 32 00:01:50,569 --> 00:01:52,654 ఆ ద్వీపంలో ఏముందో మనం తెలుసుకోవాలి. 33 00:02:04,541 --> 00:02:06,752 యు.ఎస్.ఎ.ఎఫ్ యకామా ఎయిర్ మెన్ 34 00:02:07,336 --> 00:02:09,213 ఇరీ హార్బర్ 35 00:02:10,380 --> 00:02:11,882 ఫ్లైట్ రికార్డర్ తెరవకండి 36 00:02:11,965 --> 00:02:15,385 ఇది అయిపోలేదు ఇంకా ఎవరున్నారు? 37 00:02:20,766 --> 00:02:21,767 లేక్ ఇబెన్ట్రీ 38 00:02:21,850 --> 00:02:24,978 నేను ఆ ద్వీపాన్ని వెతికి ఫ్లైట్ ప్లాన్ నుంచి కోఆర్డినేట్లను అప్లై చేశాను. 39 00:02:25,062 --> 00:02:26,939 హ్యాంక్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడో నాకు ఖచ్చితంగా తెలుసు. 40 00:02:27,022 --> 00:02:29,650 తాతగారి దగ్గర బోటు ఉంది, మనం దాని ద్వారా అక్కడికి వెళ్ళచ్చు. 41 00:02:29,733 --> 00:02:30,984 అందుకు ఎక్కువ సేపు పట్టదు. 42 00:02:31,068 --> 00:02:33,654 మనం రిచీ ఫైఫ్ ఇక చాలని అనుకున్నాం కదా. 43 00:02:33,737 --> 00:02:36,782 అవును, కానీ అది బ్లాక్ బాక్స్ లో అతని పేరు వినక ముందు. 44 00:02:36,865 --> 00:02:39,201 అమ్మా, ఇది ఎంత ముఖ్యమైన ఆధారమో నీకు తెలుసు కదా. 45 00:02:39,785 --> 00:02:41,787 నీకు మళ్ళీ పీడకలలు వస్తున్నాయా? 46 00:02:41,870 --> 00:02:42,871 లేదు. 47 00:02:42,955 --> 00:02:45,082 -అది కాదు. -సరే. 48 00:02:45,165 --> 00:02:48,544 రిచీ యొక్క ఈ రహస్యం ఎప్పటికీ బయటకి రాదు. 49 00:02:48,627 --> 00:02:51,338 అతను సామ్ వాళ్ళ నాన్నాకి చెప్పింది ఏదైనా, ఆ ద్వీపంలో ఉన్నది ఏదైనా, 50 00:02:51,421 --> 00:02:53,549 అతని అపహరణకు అదే కారణం అని నేననుకుంటాను. 51 00:02:53,632 --> 00:02:56,552 ఆ, ఏంటో తెలుసా? దాన్ని బలపరిచే ఆధారాలు నీ దగ్గర లేవు. 52 00:02:56,635 --> 00:02:58,971 అవును, అందుకనే మనం వెతకలసి ఉంటుంది. 53 00:02:59,054 --> 00:03:00,556 నాన్నా, చూడండి. 54 00:03:00,639 --> 00:03:04,977 అక్కడ ఏదో ఉంది. అక్కడ ఉందని నాకు తెలుసు. 55 00:03:06,353 --> 00:03:07,563 దాటి వెళ్లగలమా? 56 00:03:07,646 --> 00:03:08,772 బురదగా ఉండచ్చు 57 00:03:14,319 --> 00:03:15,362 ఏంటో తెలుసా? 58 00:03:15,445 --> 00:03:19,199 మీ అమ్మ ఆఫీసుకు వెళ్ళడం కోసం నేను ఇంట్లో ఉండి తాతగారిని, జిన్నీని చూసుకుంటానని 59 00:03:19,283 --> 00:03:21,869 మీ అమ్మకి మాట ఇచ్చాను. 60 00:03:21,952 --> 00:03:23,412 -అది న్యాయమే. -నాన్నా, 61 00:03:23,495 --> 00:03:25,789 బోస్టన్ గ్లోబ్ లోని విలేఖరులు 62 00:03:25,873 --> 00:03:27,875 "నన్ను క్షమించండి. నేను ఈ ఫాదర్ ని ఇంటర్వ్యూ చేయలేను. 63 00:03:27,958 --> 00:03:32,129 నా కుక్కని బయటకి తీసుకు వెళ్ళాలి, ఈ తరపు కథ పరిష్కరించలేను" అని అంటానుకుంటున్నారా. 64 00:03:32,212 --> 00:03:35,465 ఆగు, నేను నిన్ను ఆ సినిమా చూడద్దని చెప్పాను కదా. 65 00:03:35,549 --> 00:03:37,467 -నువ్వు నన్ను కుక్కతో పోల్చావా? -లేదు! 66 00:03:37,551 --> 00:03:39,845 ఇది చాలా ముఖ్యమైన విషయం. 67 00:03:40,512 --> 00:03:43,640 ఇవాళ నువ్వు ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? 68 00:03:43,724 --> 00:03:46,810 కాదు. నువ్వు నన్ను అలా జాలి కలిగించే కళ్ళతో చూడకు. 69 00:03:46,894 --> 00:03:48,395 నువ్వు వాల్టర్ కన్నా ఘోరం. 70 00:03:48,478 --> 00:03:52,107 సరే, ఏంటో తెలుసా? నేను నిర్ణయం తీసుకున్నాను. నేను అమ్మ పార్టీ. 71 00:03:52,191 --> 00:03:56,820 నన్ను క్షమించు, తల్లీ, కానీ ఇది ఆగాలి. 72 00:04:10,751 --> 00:04:12,461 సరే, అలాగే. 73 00:04:13,253 --> 00:04:14,254 ఏంటి? 74 00:04:14,838 --> 00:04:17,673 మీరిద్దరూ ఈ ఆధారం తెలుసుకోవడానికి నేను ఇవాళ ఇంటి నుంచి పని చేస్తాను. 75 00:04:23,222 --> 00:04:26,350 ధన్యవాదాలు, అమ్మా. నువ్వు చాలా మంచి అమ్మవి. నంబర్ వన్ అమ్మవి. 76 00:04:26,433 --> 00:04:28,310 నువ్వు ఇవాళ అందంగా ఉన్నావని చెప్పానా? 77 00:04:28,393 --> 00:04:29,394 -అత్యద్భుతం. -సరే. 78 00:04:29,478 --> 00:04:30,771 నువ్వొక ఆశాకిరణంలా ఉన్నావు! 79 00:04:49,623 --> 00:04:52,626 -మీకు మన బ్యాక్ ప్యాకులు దొరికాయా? -ఎవరో వీటిని ఇక్కడ వదిలిపెట్టారు. 80 00:04:52,709 --> 00:04:55,254 -అది బాగుంది. -అది ఒక సందేశం. 81 00:04:56,505 --> 00:05:00,092 కానీ నేను ఇక్కడకి మీతో దాని గురించి మాట్లాడడానికి రాలేదు. 82 00:05:00,175 --> 00:05:03,011 నాకా చూపు తెలుసు. అందుకని నాకు చేయడం ఇష్టం లేదన్న భాగం వదిలేద్దాము, 83 00:05:03,095 --> 00:05:05,430 నేరుగా నువ్వు నన్ను ఒప్పించే భాగానికి వద్దాము. 84 00:05:08,016 --> 00:05:10,102 మీకు బోట్లు నచ్చుతాయా? 85 00:05:11,186 --> 00:05:14,523 -నాకు వాంతి రాకుండా మందు కావాలి. -సరే. అలాగే. 86 00:05:27,828 --> 00:05:29,830 ఎండ్ లెస్ సమ్మర్ 87 00:05:42,176 --> 00:05:45,762 వాషింగ్టన్ స్టేట్ లో పన్నెండేళ్ళకే బోటింగ్ లైసెన్స్ దొరుకుతుంది. 88 00:05:45,846 --> 00:05:48,223 నా రాబోయే పుట్టినరోజుకు నాకు వస్తుంది. 89 00:05:56,023 --> 00:05:59,735 వినండి, అక్కడ ఏదో ఉంది. 90 00:05:59,818 --> 00:06:02,779 ఏదో పెద్దది. బోటుని వెంటనే ఆపండి. ఆపండి. 91 00:06:08,452 --> 00:06:09,578 ఏంటది? 92 00:06:09,661 --> 00:06:12,289 -ఏదో రాయిలా ఉంది. -రాయా? 93 00:06:12,873 --> 00:06:15,751 -ఒక మంచి నీళ్ళ చెరువులో? -ఇక్కడ షార్కులు ఉంటాయని నాకు తెలుసు. 94 00:06:15,834 --> 00:06:18,587 -డానీ, ఇది షార్క్ కాదు. -కాదు, అది రాయి అయి ఉండదు. 95 00:06:19,171 --> 00:06:20,756 హే, బాగా చేసావు. 96 00:06:20,839 --> 00:06:23,258 -మనం ఇరుక్కుపోయేవాళ్ళం. -బూమ్. 97 00:06:34,520 --> 00:06:37,105 అవును, అది ఉపరితలానికి కొన్ని అడుగులు కిందలా అనిపిస్తోంది. 98 00:06:37,189 --> 00:06:41,568 ఈ మధ్య వానలు బాగా పడ్డాయి. చెరువులో నీరు చాలా ఎక్కువగా ఉంది. 99 00:06:41,652 --> 00:06:43,904 దయచేసి అది పర్యావరణ మార్పు కారణంగా అని అనకు. 100 00:06:43,987 --> 00:06:46,240 సరే, అలాగే. అది పర్యావరణం కారణంగా, 101 00:06:46,323 --> 00:06:49,368 ఇంకా అది ఒక విపత్తు మరియు ప్రళయానికి ఎలా దారి తీస్తోంది అన్నది. 102 00:06:49,451 --> 00:06:50,953 -ఏంటి? -సరే, 103 00:06:51,036 --> 00:06:53,330 మనం ఇసుకగా ఉన్న బీచ్ దగ్గర తెడ్డు వేద్దాం. 104 00:07:25,737 --> 00:07:27,489 అయితే ఇదన్న మాట కారణం. 105 00:07:30,284 --> 00:07:32,703 అమ్మా, నీకు ఐస్ క్రీమ్ తో స్ప్రింకిల్స్ కావాలా? 106 00:07:32,786 --> 00:07:34,746 కావాలి, నాకు స్ప్రింకిల్స్ ఇష్టం. 107 00:07:35,372 --> 00:07:38,876 సరే, సరే. నేను మనం ఆడుకుంటున్నాం అనుకున్నాను. 108 00:07:38,959 --> 00:07:40,252 అబ్బా. 109 00:07:40,335 --> 00:07:43,338 సరే. నువ్వు అక్కడికి వెళ్ళు. నేనిది చూసుకుంటాను. పోనీలే. 110 00:07:44,381 --> 00:07:45,382 సరే. 111 00:07:45,465 --> 00:07:49,720 హలో? మీరు దాన్ని అక్కడ అలా వదిలేయలేరు... 112 00:07:49,803 --> 00:07:51,013 కాదు, కాదు. 113 00:07:51,096 --> 00:07:52,097 సరే. 114 00:07:52,681 --> 00:07:55,934 కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ ని కొరియర్ తీసుకువస్తున్నాడు, 115 00:07:56,018 --> 00:07:59,563 అది కూడా వారాంతంలో, నా ఆఫీసుకి, మీరు వాటిని నా యింటికి పంపలేరు, 116 00:07:59,646 --> 00:08:01,231 ఇంకా వాటికి నేనే సంతకం చేసి తీసుకోవాలని చెప్తున్నారు? 117 00:08:01,315 --> 00:08:02,566 నా స్వహస్తంతో. 118 00:08:02,649 --> 00:08:05,068 -నాకు స్ప్రింకిల్స్ కావాలి. -ఇజ్జీ. 119 00:08:05,152 --> 00:08:09,072 లేదు, లేదు. నాకవి సోమవారం కల్లా కావాలి, నేను వాటిని రీషెడ్యూల్ చేయలేను, 120 00:08:09,156 --> 00:08:13,076 నేను ఇద్దరు మనుషులను చూసుకుంటూ ఇంట్లో ఉన్నాను, నేను... 121 00:08:13,160 --> 00:08:16,205 లేదు, ఆ పని చూసుకునేందుకు నాకొక భార్య లేదు. 122 00:08:16,288 --> 00:08:17,539 ఎందుకంటే, ఆ భార్యని నేనే. 123 00:08:18,832 --> 00:08:20,000 ప్లీజ్. 124 00:08:21,126 --> 00:08:23,378 ప్లీజ్. నాకు సహాయం కావాలి. 125 00:08:23,462 --> 00:08:25,380 -లేదు. -ప్లీజ్! 126 00:08:25,464 --> 00:08:28,467 అమ్మా, ప్లీజ్. నేను అరగంటలో ఎమ్మాని కలవడానికి వెళ్ళాలి. 127 00:08:28,550 --> 00:08:30,093 మీరు ఒక్క క్షణం ఆగుతారా? 128 00:08:33,554 --> 00:08:34,681 ఏంటిది, లంచమా? 129 00:08:34,765 --> 00:08:37,308 అవును, తీసుకో. కానీ ఆఫీసులో మహిళలు తమ విలువలను 130 00:08:37,392 --> 00:08:40,102 ఎంతగా తగ్గించుకుంటారన్నది నీకు నేర్పించాలన్న సంగతి నాకు గుర్తుచెయ్యి. 131 00:08:41,980 --> 00:08:45,984 సరే, ధన్యవాదాలు. నేను వీలయినంత త్వరగా వస్తాను. వాళ్ళని వెళ్ళద్దని చెప్పండి. 132 00:08:46,777 --> 00:08:50,864 అది వాట్ కేసు, ట్రిప్ వాళ్ళ నాన్న కోసం. అది ముఖ్యం లేకపోతే నేను వెళ్ళను. 133 00:08:50,948 --> 00:08:52,991 -నాకు తెలుసు. -ధన్యవాదాలు. 134 00:08:53,075 --> 00:08:56,078 నువ్వంటే నాకిష్టం, గుర్తుంచుకో నువ్వు చూడాల్సింది జిన్నీ ఒక్కదాన్నే కాదు. 135 00:08:56,161 --> 00:08:58,622 ఆయనని కూడా చూస్తూ ఉండు, సరేనా? 136 00:08:58,705 --> 00:09:00,123 సరే. 137 00:09:05,462 --> 00:09:06,880 ఎమ్మా నిన్న వింతగా ప్రవర్తించినందుకు క్షమించు. 138 00:09:06,964 --> 00:09:07,965 త్వరలో కలుద్దామా? 139 00:09:15,639 --> 00:09:19,852 మా ఇంటికి వస్తావా? 140 00:09:21,228 --> 00:09:22,229 …ఎలుగుబంటి. 141 00:09:22,312 --> 00:09:24,189 నువ్వు ఇంటికి వచ్చినందుకు ఆనందంగా ఉంది, ప్రియా. 142 00:09:24,773 --> 00:09:26,149 పెద్ద ఎలుగుబంటి. వెంటాడుతోంది. 143 00:09:26,233 --> 00:09:28,068 -పెద్ద ఎలుగుబంటి వెంటాడుతోంది. -అతను ఏమంటున్నాడు? 144 00:09:28,151 --> 00:09:29,653 -ఏంటి? -పెద్ద ఎలుగుబంటి నన్ను వెంటాడుతోంది. 145 00:09:45,836 --> 00:09:47,212 సరే, వినండి. 146 00:09:47,296 --> 00:09:50,132 ఆ, ఫ్రాంక్, నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాము, 147 00:09:50,215 --> 00:09:53,177 మీరు ఇక్కడే ఉండండి. 148 00:09:53,844 --> 00:09:54,845 ఆగండి. 149 00:09:56,346 --> 00:09:57,347 ఏంటి? 150 00:09:57,431 --> 00:09:59,975 హిల్డి, అక్కడ ప్రమాదకరమైనది ఏదీ లేదని నేను నిర్ధారించుకోవాలి. 151 00:10:00,058 --> 00:10:02,895 కానీ మనం ఇక్కడికి వచ్చామని ఎవరికీ తెలియదు. 152 00:10:02,978 --> 00:10:05,689 అవును, కానీ మనకి అక్కడ ఏం ఉందో తెలియదు కదా. సరేనా? 153 00:10:05,772 --> 00:10:10,736 అందుకని, మనకది తెలిసేదాకా, మీ ముగ్గురూ ఇక్కడ సురక్షితంగా ఉండాలి. 154 00:10:11,695 --> 00:10:14,323 చూడు, నేను, ఫ్రాంక్ గబగబా అక్కడ ఏముందో చూసి వస్తాము, 155 00:10:14,406 --> 00:10:17,534 అంతా బానే ఉండి, సురక్షితంగా ఉంటే, ఆ, మేము తిరిగి వస్తాము. 156 00:10:17,618 --> 00:10:20,412 మేము వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాము. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి. 157 00:10:20,495 --> 00:10:21,955 -నాన్నా. -మేము ఫోటోలు తీసి, 158 00:10:22,039 --> 00:10:24,374 దారిలో మేం చూసే వాటినన్నిటినీ మీకు చెప్తాము. 159 00:10:24,458 --> 00:10:26,210 ఇది మా కథ. 160 00:10:28,170 --> 00:10:29,296 మా ఆధారం. 161 00:10:32,424 --> 00:10:35,135 సరే, ఆ, నీకు కోపంగా ఉందని నాకు తెలుసు. 162 00:10:35,719 --> 00:10:38,347 సరేనా, నాకు అర్థమైంది. కానీ చూడు, నేను నీ నాన్నని, సరేనా? 163 00:10:38,430 --> 00:10:40,974 ఇక్కడికి వచ్చే వరకు నాకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియలేదు. 164 00:10:41,058 --> 00:10:44,394 కానీ అది సురక్షితంగా అనేలా చూసుకోవాలని మటుకు నాకు నా అంతరాత్మ చెప్తోంది. 165 00:10:44,478 --> 00:10:49,483 అదీ కాకుండా, నువ్వు ఇక్కడ నా కళ్ళు, చెవులు అవ్వాలి, సరేనా? 166 00:10:49,566 --> 00:10:52,277 నువ్వు ఏం చూసినా, ఏం విన్నా నాకు వెంటనే చెప్పాలి. 167 00:10:52,861 --> 00:10:54,154 అవును, చూడు, ఇది చూడు. 168 00:10:54,238 --> 00:10:57,950 మనం ఒకరితో ఒకరం మాట్లాడుకోవడానికి ఇవి లాంగ్ రేంజ్ యూనిట్లు. 169 00:11:01,453 --> 00:11:03,163 సరేనా? నీకు అర్థమయిందా? 170 00:11:06,208 --> 00:11:08,669 -సరే అంటావా? -సరే. 171 00:11:08,752 --> 00:11:10,754 సరే. చెయ్యి కలుపు. 172 00:11:12,589 --> 00:11:16,510 సరే. కంగారు పడకు. మేము త్వరగా వచ్చేస్తాము. 173 00:11:16,593 --> 00:11:18,303 ఒకరినొకరు చూసుకుంటూ ఉండండి. 174 00:11:18,387 --> 00:11:19,930 మీరు చూసేది మాకు చెప్పండి. 175 00:11:20,681 --> 00:11:23,183 నా కారణంగా తొందరపడకండి. 176 00:11:33,318 --> 00:11:36,029 ఆ, వచ్చినందుకు ధన్యవాదాలు. నేను రాలేకపోయినందుకు క్షమించు. 177 00:11:36,905 --> 00:11:38,156 నువ్వే నన్ను క్షమించు. 178 00:11:38,240 --> 00:11:39,867 ఏంటి? లేదు, నువ్వే నన్ను క్షమించు. 179 00:11:39,950 --> 00:11:42,327 లేదు, ఇజ్, నువ్వు సరిగ్గా చెప్పావు. నేను వింతగా ప్రవర్తించాను. 180 00:11:42,411 --> 00:11:44,997 -నేను నిన్ను తప్పించుకుంటున్నాను -సరే. 181 00:11:45,080 --> 00:11:47,708 నువ్వు, ఈథన్ కలిసి ఉన్నారని నాకు తెలుసు, 182 00:11:47,791 --> 00:11:50,794 నాకది పాడు చేయాలని లేదు. అది... 183 00:11:51,628 --> 00:11:53,714 నాకు నువ్వు నచ్చుతావని 184 00:11:55,132 --> 00:11:58,177 నీకు చెప్పాలని అనుకున్నాను. 185 00:12:02,097 --> 00:12:03,307 నాకు నువ్వంటే నిజంగా ఇష్టం. 186 00:12:03,390 --> 00:12:07,644 ఈథన్ తిరిగి వచ్చేవరకు, నీకూ నేనంటే ఇష్టమని అనుకున్నాను. 187 00:12:07,728 --> 00:12:10,731 కానీ, ఇప్పుడు నాకు తెలియదు. 188 00:12:11,565 --> 00:12:15,903 అందుకని నీకు ఎలా అనిపిస్తుందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. 189 00:12:24,203 --> 00:12:27,873 నేను వెళ్లి మా చెల్లెలు నీళ్ళు వేడి చేస్తోందో, 190 00:12:27,956 --> 00:12:32,002 లేక తన వేలుని ప్లగ్ పాయింటులో దూరుస్తోందో చూసి వస్తాను. 191 00:12:52,105 --> 00:12:53,357 జిన్నీ? 192 00:12:55,108 --> 00:12:56,109 తాతగారు? 193 00:13:16,171 --> 00:13:17,923 -అబ్బా. -ఏమైంది? 194 00:13:18,006 --> 00:13:20,634 జిన్నీ, తాతగారు. వాళ్ళు ఎక్కడికో వెళ్ళారనుకుంటాను. 195 00:13:26,473 --> 00:13:28,475 నాకు బగ్ స్ప్రే, సన్ స్క్రీన్ కావాలి. 196 00:13:28,559 --> 00:13:30,727 ఈ సెలవుల కోసం ఎవరు బాగా ప్యాక్ చేసుకుని వచ్చారో చూడండి. 197 00:13:30,811 --> 00:13:32,813 నీ డ్రోన్ ఈ పురుగులతో పోరాడగలదేమో. 198 00:13:32,896 --> 00:13:35,816 దోమల వలన వచ్చే రోగాలు పెరుగుతున్నాయని నీకు తెలుసా? 199 00:13:35,899 --> 00:13:38,235 ఎన్సెఫలైటిస్ నీ మెదడును ఏం చేయగలదో నువ్వు చూడాలి. 200 00:13:38,902 --> 00:13:41,864 వెబ్ ఎండి నీ మెదడుని ఏం చేస్తుందో నేను చూస్తున్నాను. 201 00:13:42,906 --> 00:13:45,492 వాళ్ళు అక్కడ చూస్తున్నది నేను కూడా చూడగలిగితే బాగుండేది. 202 00:13:45,576 --> 00:13:47,953 -హిల్డి. -మనం ఇలా ఊరికే కూర్చొని ఉండలేము. 203 00:13:48,829 --> 00:13:52,124 -మనం ఏమీ చూడలేము కూడా. -నేనక్కడికి వెళ్ళడం లేదు. 204 00:13:53,458 --> 00:13:54,543 ఆ. నేను కూడా. 205 00:13:56,503 --> 00:13:59,506 డ్రోన్ 206 00:13:59,590 --> 00:14:01,216 మనం వెళ్ళనవసరం లేదేమో. 207 00:14:05,554 --> 00:14:07,222 హే, ఇది బానే ఉందంటావా? 208 00:14:08,098 --> 00:14:10,893 అంటే, నాకు తెలియదు. నాకు... నాకెందుకో వింతగా అనిపిస్తోంది. 209 00:14:10,976 --> 00:14:13,770 ఆ చెరువులో ఆ అడ్డంకిని ఎవరు కట్టుంటారంటావు? 210 00:14:13,854 --> 00:14:15,105 అవును. 211 00:14:16,899 --> 00:14:19,359 ఇక్కడ సంకేతాలేవీ లేవు, 212 00:14:19,443 --> 00:14:22,279 అందుకని మనం ఇక్కడికి వచ్చి తప్పేమీ చేయడం లేదు. 213 00:14:28,702 --> 00:14:30,579 సరే, మనం ముందుకు వెళ్దాము. 214 00:14:39,421 --> 00:14:40,589 హలో? 215 00:14:40,672 --> 00:14:42,132 నాన్నా, మాట్లాడండి. 216 00:14:44,468 --> 00:14:46,345 నాన్నా, వినిపిస్తోందా? 217 00:14:46,428 --> 00:14:50,307 హి, నేను ఉన్నాను. అంతా బానే ఉందా? ఓవర్. 218 00:14:50,390 --> 00:14:51,391 ఏమైనా కనిపించిందా? 219 00:14:51,475 --> 00:14:54,102 లేదు, ఏమీ కనిపించలేదు. చెప్పడానికి ఏమీ లేదు. 220 00:14:54,186 --> 00:14:55,395 సరే. 221 00:14:55,896 --> 00:14:57,439 నువ్వు ఎంత మేధావివో. 222 00:14:58,023 --> 00:15:00,359 నేను మేధావినా? అతనొక డ్రోన్ తీసుకువచ్చాడు. 223 00:15:00,442 --> 00:15:03,946 అవును, నేను డ్రోన్ తీసుకువచ్చాను. మనం ఎవరితో వ్యవహరుస్తున్నామో తెలుసా? 224 00:15:04,029 --> 00:15:06,532 ఇది మా నాన్నది. ఇది ఎలా వాడాలో ఆయన నాకు నేర్పించారు. 225 00:15:06,615 --> 00:15:09,243 మనం చెట్ల మీద ఎగరేసి, ఏం కనిపిస్తుందో చూద్దాము. 226 00:15:18,085 --> 00:15:21,630 -దీన్ని ఎలా ఎగరేస్తావు? -జాగ్రత్త, ఎలాంటి సడెన్ కదలికలు వద్దు. 227 00:15:29,471 --> 00:15:30,639 నన్ను చేయనివ్వు. ఇవ్వు. 228 00:15:30,722 --> 00:15:33,517 ఇది ఆట కాదు! ఇది ఖరీదైన టెక్నాలజీ. 229 00:15:43,652 --> 00:15:44,862 సరే, ఇదుగో. 230 00:15:52,536 --> 00:15:54,288 ఇది చాలా అందంగా ఉంది. 231 00:15:54,371 --> 00:15:56,582 ఇంకా ఖాళీగా. ఇంకొంచెం కిందకి వెళ్ళగలవా? 232 00:15:57,583 --> 00:15:58,792 లేదా పెద్దగా చెయ్యగలవా? 233 00:15:58,876 --> 00:16:00,961 పెద్దగా చేసేది లేదు. అది సినిమాల్లోనే అవుతుంది. 234 00:16:01,044 --> 00:16:02,754 అయితే ఇక్కడ ఈ బటన్. 235 00:16:02,838 --> 00:16:05,007 నీకు పిచ్చా? నేను డ్రైవ్ చేస్తున్నాను. 236 00:16:06,967 --> 00:16:10,095 -ఆగు. అది ఒక బిల్డింగా? -ఎక్కడ? 237 00:16:10,179 --> 00:16:11,722 -నేను ముట్టుకోవద్దన్నాను. -నేను ముట్టుకోలేదు! 238 00:16:12,764 --> 00:16:14,850 అయితే ఇది ఇలా ఎందుకు చేస్తోంది? నాకు సిగ్నల్ రావడం లేదు. 239 00:16:14,933 --> 00:16:17,227 -పైకి రా. పైకి రా. పైకి, పైకి, పైకి, పైకి! -డానీ! డానీ, పైకి వెళ్ళు. 240 00:16:17,311 --> 00:16:19,146 -ఇది పడిపోతోంది. -నేను ప్రయత్నిస్తున్నాను! 241 00:16:19,229 --> 00:16:21,899 -పైకి, పైకి, పైకి! -కంట్రోలర్ పని చేయడం లేదు. అయ్యో, అయ్యో! 242 00:16:25,152 --> 00:16:26,153 అబ్బా! 243 00:16:26,987 --> 00:16:28,071 అది నేను కాదు. 244 00:16:29,823 --> 00:16:32,367 జిన్నీ! మిస్టర్ లిస్కో! 245 00:16:33,952 --> 00:16:34,953 జిన్నీ! 246 00:16:36,455 --> 00:16:37,497 మిస్టర్ లిస్కో! 247 00:16:39,166 --> 00:16:41,668 మా అమ్మ, నాన్నా ఇద్దరూ ఇంట్లో లేరు. ఆయన కార్ తీసే అవకాశం లేదు. 248 00:16:41,752 --> 00:16:44,671 అది మంచి విషయం కదా? అంటే వాళ్ళు ఎక్కువ దూరం వెళ్లి ఉండరు. 249 00:16:50,636 --> 00:16:51,637 సిగ్నల్ లేదు 250 00:16:51,720 --> 00:16:55,557 -ఏమైంది? అది రేంజ్ నుంచి దూరంగా వెళ్ళిందా? -అందుకు అవకాశమే లేదు. 251 00:16:55,641 --> 00:16:57,476 బ్యాటరీ అయిపోయిందా? 252 00:16:58,101 --> 00:16:59,561 బ్యాటరీ 100 శాతం ఉంది. 253 00:17:01,355 --> 00:17:04,733 ఇలా జరగడం ఒకసారే చూసాను. అది ఒక జియోఫెన్స్ అయి ఉంటుంది. 254 00:17:04,816 --> 00:17:05,817 ఏంటి? 255 00:17:06,777 --> 00:17:10,906 ఒక జియోఫెన్స్, అది వైఫైలా కనిపించదు కానీ డ్రోన్లను రానివ్వదు. 256 00:17:11,990 --> 00:17:13,992 నేనలాంటి దాన్ని ఒకసారి ఎయిర్ పోర్టులో చూసాను. 257 00:17:14,076 --> 00:17:16,036 డ్రోన్ ఆకాశంలోంచి అలా పడిపోయింది. 258 00:17:16,662 --> 00:17:19,039 ప్రభుత్వ భవనాలు, విమానాశ్రయాలు మరియు పెద్ద క్రీడా కార్యక్రమాలు వంటి 259 00:17:19,122 --> 00:17:22,125 సున్నితమైన ప్రాంతాలు డ్రోన్ లకు నో ఫ్లై జోన్లు. 260 00:17:22,209 --> 00:17:24,545 ఒక్క క్షణం. 80లలో జియోఫెన్సులు ఉన్నాయా? 261 00:17:24,627 --> 00:17:27,714 నీకు పిచ్చా? 80 లలో డ్రోన్లే లేవు. 262 00:17:27,798 --> 00:17:29,675 అప్పుడు అసలైన వీడియో గేములే లేవు. 263 00:17:31,343 --> 00:17:34,221 అంటే, దాన్ని ఈ మధ్యనే ఏర్పాటు చేసి ఉంటారు. 264 00:17:34,972 --> 00:17:37,432 అంటే వాళ్లకి అక్కడ మంచిది కానిది ఏదో ఉందని తెలుసు. 265 00:17:38,767 --> 00:17:40,352 వాళ్ళు దాన్ని దాయడానికి ప్రయత్నిస్తున్నారు. 266 00:17:42,312 --> 00:17:43,355 మనం సరైన దారిలో వెళ్తున్నాము. 267 00:17:44,273 --> 00:17:46,358 -మా నాన్న నన్ను చంపేస్తారు. -అవును. 268 00:17:48,777 --> 00:17:49,778 నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? 269 00:17:51,446 --> 00:17:52,489 నువ్వే చెప్పావు కదా. 270 00:17:53,448 --> 00:17:56,410 మీ నాన్న నిన్ను చంపేస్తారని. అందుకని నీ డ్రోన్ తీసుకురావడానికి వెళ్తున్నాను. 271 00:17:56,493 --> 00:17:59,162 కానీ మీ నాన్న, ఫ్రాంక్ మనని ఇక్కడే ఉండమన్నారు కదా? 272 00:17:59,246 --> 00:18:02,708 ఫ్రాంక్ ఒక పోలీసు ఆఫీసర్. అందుకని మనం వెళ్ళడం చట్ట వ్యతిరేకం అవుతుంది, కదా? 273 00:18:03,584 --> 00:18:06,503 అది ఎక్కడ పడిందో మనం చూసాము. మనం వెళ్లి, దాన్ని వెతికి, 274 00:18:06,587 --> 00:18:08,964 వాళ్ళు వచ్చేలోపు తెచ్చుకుందాం. మనం వెళ్ళామని కూడా వాళ్లకి తెలియదు. 275 00:18:09,047 --> 00:18:10,465 ఏమో. 276 00:18:42,456 --> 00:18:44,291 నాకది ఇంతకుముందు కూడా చూసినట్లు అనిపిస్తోంది. 277 00:18:45,709 --> 00:18:46,752 ఫ్రాంకీ. 278 00:19:01,517 --> 00:19:03,977 ఇక్కడ ఎవరో చాలా పెద్దవే కట్టినట్టు ఉన్నారు. 279 00:19:05,854 --> 00:19:06,897 ఆ-హా. కానీ ఎందుకు? 280 00:19:09,024 --> 00:19:12,611 నేను అక్కడ నదిని చూసాననుకుంటాను. మనకది కనిపిస్తే, డ్రోన్ ని ట్రాక్ చేయచ్చు. 281 00:19:12,694 --> 00:19:15,822 పని త్వరగా పూర్తి చేద్దాం. నాకిక్కడ ఎక్కువ సేపు ఉండాలని లేదు. 282 00:19:16,365 --> 00:19:17,616 బహుశా ఇటువైపేమో. 283 00:19:21,328 --> 00:19:22,329 అయ్యో! 284 00:19:22,996 --> 00:19:26,625 కాదు, కాదు. అది మంచిది కాదు. అది మంచిది కాదు. అది మంచిది కాదు. 285 00:19:29,253 --> 00:19:31,088 మీరు బానే ఉన్నారా? ఓవర్. 286 00:19:34,258 --> 00:19:35,884 హిల్డి, వింటున్నావా? 287 00:19:36,468 --> 00:19:37,845 మాట్లాడు. 288 00:19:39,221 --> 00:19:40,639 ఆ, సరే. 289 00:19:41,932 --> 00:19:43,058 బోటు ఎలా ఉంది? 290 00:19:49,606 --> 00:19:53,193 బానే ఉంది. మేము బానే ఉన్నాం. ఆ, అక్కడ ఎలా ఉంది? 291 00:19:53,861 --> 00:19:55,529 ఆ, మాకేదో కనిపించినట్టు అనిపిస్తోంది. 292 00:19:55,612 --> 00:19:59,283 అడవి మధ్యలో ఒక పైపు. అది ఎక్కడికి వెళ్తోందో నేను చెప్పలేను, 293 00:19:59,366 --> 00:20:01,785 కానీ ఈ ద్వీపాన్ని ఎవరో వాడుకుంటున్నారని దాని అర్థం. 294 00:20:01,869 --> 00:20:04,413 -ఆగు. నువ్వది చూసావా? -ఏం చూడాలి? 295 00:20:05,622 --> 00:20:07,332 నాన్నా, ఏమవుతోంది? 296 00:20:07,416 --> 00:20:10,627 ఆ, ఫ్రాంక్ ఏదో చూసాడనుకుంటాను. లేదా ఎవరినో. 297 00:20:13,297 --> 00:20:17,301 ఆగండి, ఈ ద్వీపంలో ఎవరైనా ఉన్నారా? 298 00:20:17,384 --> 00:20:19,845 ఏమో. అది జంతువో ఏదో అయి ఉండచ్చు. 299 00:20:19,928 --> 00:20:22,848 మేమది చూసి వస్తాము. మీరు బోటు దగ్గరే ఉండండి. 300 00:20:38,572 --> 00:20:40,908 హిల్డి, మనం ఎక్కడున్నాము? 301 00:20:45,829 --> 00:20:47,748 మనం తిరిగి వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి? 302 00:20:52,169 --> 00:20:53,587 నాకు తెలియదు. 303 00:21:04,515 --> 00:21:05,516 నా జేన్, 304 00:21:06,808 --> 00:21:09,937 ఆమె నాకన్నా పై స్థాయిలో ఉందని నాకు తెలుసు, 305 00:21:10,020 --> 00:21:13,440 కానీ ఎందుకనో తను నేను గొప్పవాడినని అనుకుంది. 306 00:21:16,068 --> 00:21:19,321 అది నన్ను ప్రపంచంలోకెల్లా అదృష్టవంతుడిగా చేస్తుంది, కదా? 307 00:21:20,572 --> 00:21:22,366 నాకు మా మొదటి డేట్ గుర్తుంది. 308 00:21:22,449 --> 00:21:25,702 నాకెంత భయంగా అనిపించిందంటే, నా తెల్లని షర్ట్ మీద ఎర్రటి సాస్ పోసుకున్నాను. 309 00:21:28,789 --> 00:21:30,457 వెయిటర్ కి నా మీద ఎంత జాలేసిందంటే, 310 00:21:30,541 --> 00:21:33,794 నేను బాత్రూంలోకి వెళ్తే, అతను నాకు తన షర్టు ఇచ్చాడు. 311 00:21:35,546 --> 00:21:38,340 అప్పుడు పియానో వాయించే అతను ఆ పాట వాయించాడు, 312 00:21:38,423 --> 00:21:42,135 మేము డాన్స్ చేసాము. 313 00:21:45,013 --> 00:21:46,974 ఆ. నాకది చాలా నచ్చింది. 314 00:21:47,891 --> 00:21:49,977 ఆమె చాలా మంచి డాన్సర్. 315 00:21:50,978 --> 00:21:54,231 నువ్వు చూస్తావు. ఆమెకి ఇది నచ్చుతుంది. 316 00:21:56,191 --> 00:21:57,693 బస్సు వస్తోంది. 317 00:22:01,738 --> 00:22:03,657 సరే. పద. 318 00:22:03,740 --> 00:22:07,244 ఇరీ హార్బర్ ట్రాన్సిట్ 319 00:22:20,716 --> 00:22:23,051 డ్రోన్ దిగడానికి ముందు క్లియరింగ్ చూసినట్లు గుర్తు, 320 00:22:23,135 --> 00:22:26,263 అందుకని ఇది… 321 00:22:26,889 --> 00:22:28,640 ఇటు అయి ఉండాలి. 322 00:22:38,483 --> 00:22:42,070 కొండలు నా కుడి వైపున ఉన్నాయి, నీళ్ళు నా ఎడమవైపున ఉన్నాయి. 323 00:22:42,154 --> 00:22:43,572 హిల్డి! 324 00:22:47,743 --> 00:22:50,037 -ఆ? -మనం మీ నాన్నతో మాట్లాడాలి. 325 00:22:53,582 --> 00:22:55,167 నాన్నా, మాట్లాడండి. నేను స్కౌట్. 326 00:22:57,669 --> 00:23:00,088 నాన్నా? నాన్నా, మాట్లాడండి. 327 00:23:01,757 --> 00:23:03,842 వాళ్లకి ఏమైనా అయి ఉంటే? 328 00:23:03,926 --> 00:23:06,887 -నాన్నా, మాట్లాడండి. నేను స్కౌట్. -లేదా ఏదైనా చెడ్డది. 329 00:23:06,970 --> 00:23:08,096 ఫ్రాంక్? 330 00:23:10,098 --> 00:23:11,141 ఏమీ లేదు. 331 00:23:18,023 --> 00:23:20,442 పద. మనం తుఫాను వచ్చే లోపు 332 00:23:20,526 --> 00:23:23,320 మీ నాన్న డ్రోన్ ని వెతికి, బోటు దగ్గరకి తిరిగి వెళ్ళాలి. 333 00:23:31,703 --> 00:23:33,413 -అక్కడ. -ఎక్కడ? 334 00:23:38,544 --> 00:23:40,921 నువ్వేమనుకుంటావు? ఒక వేటగాడు అనుకుంటావా? 335 00:23:42,422 --> 00:23:43,423 అయ్యే అవకాశం లేదు. 336 00:23:43,507 --> 00:23:46,260 అది వేటగాడని నువ్వు అనుకుంటే నువ్వు నగరంలో చాలా కాలం ఉన్నట్టే. 337 00:23:46,343 --> 00:23:47,427 ఆగు. అదుగో వెళ్తున్నాడు. 338 00:23:47,970 --> 00:23:50,055 అతను తొందరగా కదులుతున్నాడు, అతను దేనికోసమో వెతుకుతున్నాడు. 339 00:23:50,138 --> 00:23:53,350 అవును లేదా అతనికేదో తెలుసు. బహుశా ఏం జరుగుతోందో అతనికి తెలుసేమో. 340 00:23:54,601 --> 00:23:57,771 బహుశా. మనం పిల్లల దగ్గరకి వెళ్ళాలి. 341 00:23:57,855 --> 00:23:59,273 అవును, మనం ఒక దగ్గరకి చేరాలి. 342 00:24:12,578 --> 00:24:14,079 అది తెలిసినదానిలా కనిపిస్తోంది. 343 00:24:15,247 --> 00:24:17,249 డ్రోన్ దగ్గరలో ఉండాలి. 344 00:24:30,012 --> 00:24:32,306 అది రెండవ ప్రపంచ యుద్ధం నాటి బంకరా? 345 00:24:32,389 --> 00:24:35,100 జర్మన్లు వాషింగ్టన్ మీద ఎప్పుడూ దాడి చెయ్యలేదు. 346 00:24:35,767 --> 00:24:38,103 -మనం వెళ్ళాలి. -బోటు దగ్గరకి తిరిగి వెళ్ళే సంగతి ఏంటి? 347 00:24:43,609 --> 00:24:47,070 "ఉరుములు ఉరుముతున్నప్పుడు లోపలికి వెళ్ళండి." గర్ల్ స్కౌట్ మాన్యువల్. 348 00:24:47,154 --> 00:24:48,322 నువ్వు గర్ల్ స్కౌట్స్ లో ఉన్నావా? 349 00:24:48,405 --> 00:24:50,032 లేను, 350 00:24:50,115 --> 00:24:51,575 కానీ బ్రూక్లిన్ లో నేను రాసిన ఒక ఆర్టికల్ కోసం 351 00:24:51,658 --> 00:24:53,619 వాళ్ళ మాన్యువల్ చదివాను. 352 00:24:53,702 --> 00:24:56,330 బిస్కట్ల మీద లాభాలను ఎవరు వాడుకుంటారు అన్న దాని మీద అది ఒక కథనం. 353 00:24:57,331 --> 00:25:01,418 అక్కడ ఉన్న ఆ వ్యక్తి అందులోకి వెళ్లుంటే? 354 00:25:02,711 --> 00:25:04,171 నేను అందులోకి వెళ్ళడం లేదు. 355 00:25:06,048 --> 00:25:08,300 నన్ను బతిమిలాడవచ్చు. 356 00:25:21,355 --> 00:25:22,731 ఇది మంచి చోటు కాదు. 357 00:25:24,441 --> 00:25:25,484 ఆగండి. 358 00:25:31,323 --> 00:25:33,825 -ఆమె ఎక్కడికి వెళ్తోంది? -నాకు తెలీదు. 359 00:25:35,202 --> 00:25:36,954 -ఆమె ఏం చేస్తోంది? -నాకు తెలీదు. 360 00:25:37,037 --> 00:25:39,164 -ఆమె సురక్షితంగానే ఉందా? -నువ్వు వెళ్లి చూస్తావా? 361 00:25:39,248 --> 00:25:41,250 నాకు వెళ్లి చూడాలని లేదు. నువ్వు వెళ్లి చూడు. 362 00:25:41,333 --> 00:25:42,668 అక్కడ చీకటిగా ఉంది. 363 00:25:43,252 --> 00:25:44,378 అదేంటి? 364 00:25:47,714 --> 00:25:48,966 అక్కడ ఏమవుతోంది? 365 00:25:49,800 --> 00:25:51,343 మీరు వచ్చి ఇది చూడాలి. 366 00:25:59,351 --> 00:26:00,978 ఇది ఒక ల్యాబ్ లా ఉంది. 367 00:26:01,687 --> 00:26:03,647 కానీ ఇక్కడ చేసిన వాళ్ళు ఏం చేసారో, 368 00:26:05,148 --> 00:26:06,567 నాకు అదేంటో తెలుసుకోవాలని లేదు, 369 00:26:06,650 --> 00:26:09,820 కానీ వాళ్ళు అంతా వదిలేసి ఇక్కడి నుంచి పారిపోయినట్లు అనిపిస్తోంది. 370 00:26:31,884 --> 00:26:33,135 వాళ్ళు జంతువుల మీద పరీక్షలు చేస్తున్నారా? 371 00:26:38,056 --> 00:26:41,518 ఎవరైనా అంతా ఇలా ఎందుకు వదిలేసి వెళ్తారు? 372 00:26:45,105 --> 00:26:47,608 మనం బయటకి వెళ్ళాలేమో. 373 00:26:55,490 --> 00:26:56,700 హిల్డి? 374 00:27:09,963 --> 00:27:11,798 అది ఫ్రాంక్ లేదా మీ నాన్న కాదు. 375 00:27:13,133 --> 00:27:14,843 అతనేం చేస్తున్నాడు? 376 00:27:15,427 --> 00:27:16,512 నాకు తెలుసుకోవాలని లేదు. 377 00:27:17,012 --> 00:27:18,263 నువ్వసలు ఏమనుకున్నావు? 378 00:27:18,347 --> 00:27:20,933 నువ్వు ఇంట్లో ఉన్నది వాళ్లని చూడడానికి కదా. 379 00:27:21,016 --> 00:27:22,601 ఎమ్మా ఉంటే నువ్వది ఎలా చేయగలవు? 380 00:27:22,684 --> 00:27:25,437 నువ్వు వెళ్ళాల్సినప్పుడల్లా వాళ్ళని నా మీద వదిలేసి వెళ్ళేది నువ్వే. 381 00:27:25,521 --> 00:27:27,981 అది అన్యాయం. మనందరం ఈ కుటుంబంలో భాగం. మనం ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. 382 00:27:28,065 --> 00:27:31,151 అవును, నాన్నా, హిల్డి తప్ప. వాళ్ళ పని అన్నిటికన్నా ముఖ్యం, 383 00:27:31,235 --> 00:27:33,320 నువ్వు, నేను, జిన్నీ, తాతగారు కన్నా ముఖ్యం. 384 00:27:33,403 --> 00:27:35,280 నాకు ఏదైనా పని ఉన్నప్పుడే వాళ్ళు ఏదో కథ వెనక 385 00:27:35,364 --> 00:27:37,282 వెళ్ళాల్సి రాకూడదనుకోవాలి. 386 00:27:37,366 --> 00:27:39,284 అది నేను నా స్నేహితులతో కలిసి సమయం గడిపితే 387 00:27:39,368 --> 00:27:41,411 ప్రజాస్వామ్యం చీకటిలో చనిపోయినట్లు. 388 00:27:51,088 --> 00:27:53,882 -అతను వెళ్ళిపోయాడనుకుంటాను. -మనం బోటు దగ్గరకి తిరిగి వెళ్దాము. 389 00:27:53,966 --> 00:27:57,052 కానీ డ్రోన్ సంగతి ఏంటి? మనం దగ్గరగా ఉన్నామేమో. 390 00:27:57,803 --> 00:28:00,013 నేను ఇవాల్టికి చాలానే చూసాను, హిల్డి. దాన్ని అడవినే ఉంచుకోనిద్దాం. 391 00:28:13,360 --> 00:28:14,862 అదేంటి? 392 00:28:17,614 --> 00:28:19,575 ఆగండి. అది మ్యాపా? 393 00:28:22,786 --> 00:28:25,747 నువ్వు ఇందాకటి నుంచి మా నాన్న డ్రోన్ వెతుకుదామని అంటున్నావు, 394 00:28:25,831 --> 00:28:28,709 కానీ నువ్వు ఇంతసేపూ మ్యాప్ మీద ఆ ఎక్స్ గుర్తు కోసం వెతుకుతున్నావా? 395 00:28:29,501 --> 00:28:31,920 లేదు, అది మంచిది కాదు. 396 00:28:33,005 --> 00:28:34,256 నీకీ సంగతి తెలుసా? 397 00:28:34,339 --> 00:28:37,718 మనం డ్రోన్ కోసం వెతుకుతూ ఏం చూడగలమో అది చూద్దామని అనుకున్నాను. 398 00:28:38,969 --> 00:28:40,888 నువ్వు ఇంత అబద్దం చెప్తున్నావని నేను అనుకోలేదు. 399 00:28:42,514 --> 00:28:44,641 నువ్వు మా కన్నా నీ కథకే ఎక్కువ విలువ ఇస్తావు. 400 00:28:44,725 --> 00:28:47,394 కాదు, అది నిజం కాదు. 401 00:28:47,477 --> 00:28:50,772 తన విమానం కూలిపోక ముందు సామ్ వాళ్ళ నాన్న చూసింది, 402 00:28:50,856 --> 00:28:52,774 రిచీని కనుగొనడంలో కీలకం కావచ్చు, 403 00:28:52,858 --> 00:28:55,903 దీన్ని మనం కనుక్కోకపోతే, ఎవరు కనుక్కుంటారు? 404 00:28:55,986 --> 00:28:59,573 ఫ్రాంక్, మీ నాన్నా. ఇది చేయాల్సింది వాళ్ళే, హిల్డి. 405 00:28:59,656 --> 00:29:01,992 నువ్విలా అందరితో చేయడం చూసాను. 406 00:29:02,492 --> 00:29:05,913 ఎవరి మనసు గాయపడినా నీ కథకి కావలసింది పొందడం కోసం కావాల్సింది చేస్తావు. 407 00:29:05,996 --> 00:29:07,122 కానీ 408 00:29:08,707 --> 00:29:10,792 నాతో ఇలా చేస్తావని నేను అనుకోలేదు. 409 00:29:37,027 --> 00:29:38,570 వినండి. 410 00:29:39,363 --> 00:29:41,740 ఆగండి! ఆగండి! 411 00:29:48,830 --> 00:29:49,831 డానీ? 412 00:29:51,625 --> 00:29:52,626 స్పూన్? 413 00:29:55,128 --> 00:29:56,713 మీరు ఎక్కడున్నారు? 414 00:30:15,524 --> 00:30:16,692 హిల్డి! 415 00:30:18,110 --> 00:30:19,111 హే, పిల్లలూ! 416 00:30:21,280 --> 00:30:24,283 -వాళ్ళు బోటులో ఉన్నారనుకుంటావా? -ఏమో. నన్ను చూడనివ్వు. 417 00:30:24,992 --> 00:30:25,993 హిల్డి! 418 00:30:27,369 --> 00:30:28,370 పిల్లలూ? 419 00:30:32,416 --> 00:30:33,750 హిల్డి! 420 00:30:35,335 --> 00:30:37,546 హిల్డి, డానీ, స్పూన్! 421 00:30:37,629 --> 00:30:39,298 హిల్డి, మీరు ఇక్కడున్నారా? చెప్పండి? 422 00:30:42,009 --> 00:30:44,553 డానీ, స్పూన్, వినిపిస్తోందా? చెప్పండి? 423 00:30:47,514 --> 00:30:48,599 ఏమీ లేదు. 424 00:30:49,516 --> 00:30:51,310 అబ్బా, వాళ్ళు ఎక్కడున్నారు? 425 00:30:51,393 --> 00:30:53,729 వాళ్ళు ద్వీపంలో మరింత లోపలికి వెళ్దామని అనుకున్నారేమో. 426 00:30:54,438 --> 00:30:55,898 కాదు, కాదు, కాదు, కాదు, కాదు. 427 00:30:56,773 --> 00:30:59,443 కాదు, నాకు కనుక హిల్డి గురించి తెలిస్తే, ఆమె వెళ్ళేది ఒక్క చోటుకే. 428 00:31:29,056 --> 00:31:32,768 కొండలు నా కుడి వైపున ఉన్నాయి, నీళ్ళు నా ఎడమవైపున ఉన్నాయి. 429 00:31:48,325 --> 00:31:50,869 అక్కడ ఉన్నది నాదే. సరేనా? 430 00:31:52,412 --> 00:31:54,248 సరే, వెళ్దామా? 431 00:31:56,875 --> 00:31:59,920 నీకు పూలు తీసుకోవాలని గుర్తుందా? 432 00:32:01,129 --> 00:32:02,923 మనం వీటిని తీసుకుందాం. 433 00:32:04,842 --> 00:32:07,761 నువ్వు తెలివైన వాడివి, మ్యాటీ. 434 00:32:08,428 --> 00:32:10,389 మీ అమ్మకి పింక్ రంగు నచ్చుతుందని నీకు తెలుసు. 435 00:32:11,765 --> 00:32:14,935 ఓహ్, ఇవి అందంగా ఉన్నాయి కదా? మనం మరికొన్ని తీసుకుందాం. 436 00:32:19,064 --> 00:32:20,899 హిల్డి! 437 00:32:22,025 --> 00:32:23,402 వినిపిస్తోందా? 438 00:32:23,986 --> 00:32:25,445 పిల్లలు? 439 00:32:27,739 --> 00:32:28,740 హిల్డి! 440 00:32:28,824 --> 00:32:30,868 వాళ్ళు ఇక్కడికే వచ్చి ఉంటారని నీకు ఖచ్చితంగా తెలుసా? 441 00:32:31,869 --> 00:32:33,036 అబ్బా. 442 00:32:33,120 --> 00:32:34,329 ఇక్కడికే రావాలి. 443 00:32:34,746 --> 00:32:37,916 -పిల్లలూ! -హిల్డి! 444 00:32:38,000 --> 00:32:40,544 -మిస్టర్ లిస్కో! -ఫ్రాంక్! 445 00:32:40,627 --> 00:32:42,212 హమ్మయ్య. మీరు బానే ఉన్నారు. 446 00:32:42,296 --> 00:32:43,547 ఆగండి. హిల్డి ఎక్కడుంది? 447 00:32:44,006 --> 00:32:46,008 -మేము... -ఆమె ఎక్కడుంది? 448 00:32:46,091 --> 00:32:47,885 మేము గొడవపడ్డాము. 449 00:32:47,968 --> 00:32:49,887 ఆమె మా వెనుక వస్తోందని అనుకున్నాము. 450 00:32:50,721 --> 00:32:52,848 నన్ను క్షమించండి, మిస్టర్ లిస్కో. 451 00:32:54,308 --> 00:32:57,644 -ఆమె మ్యాప్ లో ఎక్స్ వెతకడానికి వెళ్ళింది. -దేవుడా. 452 00:32:57,728 --> 00:32:59,354 సరే, పదండి, పదండి. 453 00:33:17,247 --> 00:33:18,290 నాన్నా? 454 00:33:20,375 --> 00:33:21,543 మీరేనా? 455 00:33:24,630 --> 00:33:25,797 ఫ్రాంక్? 456 00:33:49,821 --> 00:33:51,281 ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 457 00:34:23,438 --> 00:34:24,982 అదేంటి? 458 00:34:25,065 --> 00:34:27,484 ఏదో జరిగింది. ఇంజిన్ ఆగిపోతోంది. 459 00:34:29,777 --> 00:34:31,071 ఇది వెళ్ళడం లేదు, ఆర్ట్. 460 00:34:31,154 --> 00:34:33,114 ఇంజిన్ లో ఇంధనం అయిపోయింది. అందుకు అవకాశమే లేదు. 461 00:34:46,628 --> 00:34:47,920 ఆ, ధన్యవాదాలు. 462 00:34:48,005 --> 00:34:51,007 హమ్మయ్య. వాళ్ళని వెతకడం కోసం ట్రిప్ డిప్యుటీలను పంపుతోంది. 463 00:34:51,091 --> 00:34:53,302 ఎమ్మా సైకిల్ షాపుకి వెళ్ళింది. వాళ్ళు అక్కడ లేరు. 464 00:34:53,385 --> 00:34:54,553 వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు? 465 00:34:54,636 --> 00:34:57,139 ఈ ఊర్లో తాతగారికి ఇంకా ఏ ఏ చోట్లు గుర్తున్నాయి? 466 00:34:57,222 --> 00:34:58,473 అబ్బా, నాకు తెలియదు, అమ్మా, సరేనా? 467 00:34:58,557 --> 00:35:01,393 హిల్డిలా తాతగారి ఆసక్తుల గురించి నాకు ఎన్సైక్లోపీడియాలా అన్నీ తెలియవు. 468 00:35:01,476 --> 00:35:04,730 నేను మీ అందరిలా ఆయనతో అంత సన్నిహితంగా ఉండను. 469 00:35:07,232 --> 00:35:10,110 నన్ను క్షమించు. అది... నాకు కంగారుగా ఉంది. 470 00:35:11,653 --> 00:35:13,614 నిన్ను మరేదైనా ఇబ్బంది పెడుతోందా? 471 00:35:15,032 --> 00:35:17,701 జిన్నీ, తాతగారు కనిపించడం లేదు, అది నా తప్పు. అది సరిపోదా? 472 00:35:17,784 --> 00:35:20,162 -అబ్బా, నేను ఎప్పుడూ అన్నీ పాడు చేస్తాను. -తల్లీ. 473 00:35:24,333 --> 00:35:25,876 నాకు తెలియదు. అది... 474 00:35:28,629 --> 00:35:32,883 కొన్నిసార్లు నేను కుటుంబంతో కలిసి ఉన్నా, ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. 475 00:35:34,301 --> 00:35:36,637 నాకు నేను ఎక్కడా సరిపోనని అనిపిస్తుంది. 476 00:35:37,930 --> 00:35:39,765 నేను ఎవరితోనూ సరిపోను. 477 00:35:39,848 --> 00:35:41,475 నువ్వు నాతో ఎప్పుడూ సరిపోతావు. 478 00:35:44,436 --> 00:35:45,771 సరేనా? 479 00:35:46,647 --> 00:35:47,689 సరే. 480 00:35:49,274 --> 00:35:50,734 హలో? 481 00:35:51,777 --> 00:35:54,238 అబ్బా. పద వెళ్దాం. 482 00:35:54,321 --> 00:35:55,405 సరే. 483 00:35:58,659 --> 00:36:00,953 ఇక్కడ నువ్వు ఒక్కదానివే ఏం చేస్తున్నావు? 484 00:36:01,328 --> 00:36:02,788 మీరిక్కడ ఏం చేస్తున్నారు? 485 00:36:06,750 --> 00:36:07,918 నేనిక్కడికి దీని కారణంగా వచ్చాను. 486 00:36:09,545 --> 00:36:14,007 ఎన్.టి.ఎస్.బిలో స్నేహితురాలు ఆ బ్లాక్ బాక్స్ తిరిగి పంపిన తరువాత, 487 00:36:14,091 --> 00:36:16,343 నేను దాన్ని మళ్ళీ మళ్ళీ విన్నాను. 488 00:36:16,426 --> 00:36:18,846 నేనా హ్యాంక్ గిల్లిస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి పంపిన 489 00:36:18,929 --> 00:36:22,641 ఎయిర్ స్పీడ్ వెక్టరింగ్ సమాచారం వాడి 490 00:36:22,724 --> 00:36:24,393 అతని ఫ్లైట్ ప్యాటర్న్ ని 491 00:36:25,018 --> 00:36:26,562 ఈ ద్వీపానికి ట్రేస్ చేశాను. 492 00:36:29,815 --> 00:36:32,317 ఇప్పుడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 493 00:36:36,196 --> 00:36:37,406 అదే కారణం కోసం వచ్చాను. 494 00:36:47,291 --> 00:36:49,501 ఈ ఇతర గుర్తుల అర్థం ఏంటి? 495 00:36:49,585 --> 00:36:51,795 అవి ఇప్పటి వరకు నేను కవర్ చేసిన ప్రాంతాలు. 496 00:36:53,213 --> 00:36:56,717 నాకు అర్థం కావడం లేదు. మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? 497 00:36:58,302 --> 00:37:00,804 సామ్ వాళ్ళ నాన్న కావాలని ప్లేన్ గుద్దేసారని మీరు అనుకున్నారు కదా. 498 00:37:01,471 --> 00:37:04,600 నాకు తెలుసు. నేను తప్పుగా అనుకున్నాను, హిల్డి. 499 00:37:05,184 --> 00:37:06,268 అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. 500 00:37:24,661 --> 00:37:27,998 నేను చెల్లించలేని విధంగా సామ్ కి రుణపడి పోయాను, 501 00:37:28,081 --> 00:37:30,918 కానీ కనీసం, 502 00:37:31,001 --> 00:37:36,298 అతని తండ్రికి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయగలను. 503 00:37:36,965 --> 00:37:39,134 సామ్ వాళ్ళ నాన్న నడిచిన చోట సామ్ నడిచేలా చేయడం కోసం. 504 00:37:40,802 --> 00:37:42,846 సామ్ తన పూర్వీకులు నడిచిన చోట నడవడం కోసం 505 00:37:42,930 --> 00:37:46,642 రిజర్వేషన్ కి మారానని చెప్పాడు. 506 00:37:47,809 --> 00:37:50,395 -అది అతనికి స్వాంతన అందించింది. -అవును. 507 00:37:55,025 --> 00:37:57,277 సామ్ మిమ్మల్ని క్షమించవలసిన అవసరం లేదు, మీకు తెలుసు కదా? 508 00:38:00,322 --> 00:38:01,782 తెలుసు. 509 00:38:04,159 --> 00:38:05,536 నేనందుకు అర్హుడిని కాను. 510 00:38:09,039 --> 00:38:11,750 హిల్డి! హమ్మయ్య, నువ్వు బానే ఉన్నావు. 511 00:38:13,502 --> 00:38:14,503 నాన్నా? 512 00:38:19,049 --> 00:38:20,300 మీరిక్కడ ఏం చేస్తున్నారు? 513 00:38:21,426 --> 00:38:23,345 సామ్ తో పరిస్థితులు సరి చేయడానికి 514 00:38:24,221 --> 00:38:25,347 ప్రయత్నిస్తున్నాను. 515 00:38:27,474 --> 00:38:29,393 నేను చేయాలని మా అబ్బాయి చెప్పినట్లు. 516 00:38:29,476 --> 00:38:31,019 హిల్డి, ఏం చేస్తున్నావు? 517 00:38:31,103 --> 00:38:33,146 హే, నేను నిన్ను బోటు వదిలి రావద్దని చెప్పాను కదా? 518 00:38:34,606 --> 00:38:38,277 అవును. నన్ను క్షమించండి. నేను అక్కడ ఏం ఉందో తెలుసుకోవాలని అనుకున్నాను. 519 00:38:38,694 --> 00:38:40,821 రిచీ దేని గురించి చెప్పాడో అది చూడాలని అనుకున్నాను. 520 00:38:41,405 --> 00:38:43,115 అవును, నాకు తెలుసు, తల్లీ. 521 00:38:44,366 --> 00:38:46,702 అవును, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. హే, ఇలా రా. 522 00:38:51,498 --> 00:38:53,500 -అది విన్నావా? -విన్నాను. 523 00:38:56,461 --> 00:38:57,462 పదండి. 524 00:39:08,265 --> 00:39:10,517 -తల్లీ? -అమ్మా! 525 00:39:10,601 --> 00:39:12,019 హమ్మయ్య. 526 00:39:12,978 --> 00:39:15,564 నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. 527 00:39:15,647 --> 00:39:19,109 వీళ్ళిద్దరూ ఇక్కడ నడవడం చూసాను. వీళ్ళు తప్పిపోయినట్లు కనిపించారు. 528 00:39:19,193 --> 00:39:20,360 స్కాగ్లియోస్ ఇటాలియన్ రెస్టారెంట్ 529 00:39:22,946 --> 00:39:24,031 నువ్వు బానే ఉన్నావా? 530 00:39:24,615 --> 00:39:25,741 నేను బానే ఉన్నాను. 531 00:39:26,575 --> 00:39:27,910 అది ఇక్కడే ఉంది. 532 00:39:28,911 --> 00:39:30,621 ఏంటి? 533 00:39:37,044 --> 00:39:39,004 అయ్యో, సిల్. 534 00:40:23,298 --> 00:40:27,553 నాన్నా, సామ్ వాళ్ళ నాన్న చూసింది ఇదే అయితే? 535 00:40:41,275 --> 00:40:42,818 అందుకనే ఆ పక్షులన్నీ చచ్చిపోతున్నాయి. 536 00:40:43,944 --> 00:40:47,322 అవును, అవి ఒక్కటే పైన నీళ్ళ దాకా వెళ్ళగలవు, కదా? 537 00:40:47,906 --> 00:40:49,867 కానీ ఆ చచ్చిపోయిన చేపల సంగతి ఏంటి? 538 00:40:51,535 --> 00:40:52,953 కొలను కొన్ని మైళ్ళదూరంలో ఉంది. 539 00:40:53,871 --> 00:40:55,414 నన్నా మ్యాప్ చూడనివ్వు. 540 00:41:01,044 --> 00:41:03,964 అది ద్వీపం చుట్టూ ఉన్న చెరువులోకి నేరుగా ప్రవహిస్తుంది. 541 00:41:11,513 --> 00:41:14,266 ఈ కాలుష్యం నేరుగా మనం తాగే నీళ్ళలోకి వస్తోంది. 542 00:41:27,738 --> 00:41:29,990 మనం దీని శాంపుల్ ఒకటి తీసుకోవాలి. 543 00:41:33,243 --> 00:41:34,244 అవును, నేను వెళ్తాను. 544 00:41:35,621 --> 00:41:38,290 ఫ్రాంక్, నువ్వు పిల్లల్ని తీసుకుని బోటు దగ్గరకి వెళ్ళు. నిన్నక్కడ కలుస్తాను. 545 00:41:38,373 --> 00:41:41,043 -సరే, అలాగే. -నేను బానే ఉంటాను. 546 00:41:46,632 --> 00:41:49,635 -హే, మనం దాక్కుందాం -రండి. చెట్లలోకి వెళ్దాం. 547 00:41:52,387 --> 00:41:55,474 తొందరగా. వాళ్ళు ఈ ద్వీపానికి గస్తీ కాస్తున్నట్టున్నారు. 548 00:42:03,148 --> 00:42:05,651 రా, హిల్డి. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. 549 00:42:23,544 --> 00:42:25,462 యువ, పరిశోధనా విలేఖరి హిల్డి లిసియాక్ రిపోర్టింగ్ ద్వారా ప్రేరణ పొందింది 550 00:43:33,530 --> 00:43:35,532 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి