1 00:00:24,107 --> 00:00:25,067 మనం కాసేపు ఆగచ్చా? 2 00:00:25,150 --> 00:00:26,944 అతి మంచి స్వేచ్చ. 3 00:00:28,862 --> 00:00:30,781 అతను మనని అనుసరించాడని అనుకుంటావా? 4 00:00:30,864 --> 00:00:33,033 మనం డంబ్ వెయిటర్ లోకి వెళ్ళడం ఎవరూ చూసారని అనుకోను, 5 00:00:33,116 --> 00:00:35,077 అలాంటిది బయటకి రావడం కూడా ఎవరూ చూసి ఉండరు. 6 00:00:35,160 --> 00:00:37,079 నాకు బహిరంగ ప్రదేశాలంటే భయం లేదని అనుకుంటున్నాను. 7 00:00:37,162 --> 00:00:39,373 నేను నిరాశ చెందడం వింతగా అనిపిస్తోందా? 8 00:00:39,456 --> 00:00:41,208 అయ్యో, మనం మన బ్యాక్ ప్యాకులు మర్చిపోయాం. 9 00:00:41,291 --> 00:00:43,168 దీని గురించి మనం ఏం చేద్దాం? 10 00:00:44,127 --> 00:00:46,046 మనం దీని గురించి మాట్లాడగలిగే వాళ్ళు ఒకరు నాకు తెలుసు. 11 00:00:59,768 --> 00:01:01,270 అబ్బా. 12 00:01:02,271 --> 00:01:03,814 ఈసారేంటి? 13 00:01:05,440 --> 00:01:06,775 ఇదొక పాత ఫ్లైట్ రికార్డర్, 14 00:01:06,859 --> 00:01:09,403 కానీ దీని మీద ఏముందో తెలుసుకోవడానికి మాకు మీ సహాయం కావాలి. 15 00:01:10,654 --> 00:01:12,656 ప్లీజ్. ఇది అర్జెంట్. 16 00:01:14,491 --> 00:01:15,492 సరే. 17 00:01:18,829 --> 00:01:19,913 ఇవ్వండి. 18 00:01:22,624 --> 00:01:23,709 మీకిది ఎలా దొరికింది? 19 00:01:24,501 --> 00:01:26,128 మేము చాలా కష్టపడతాం. 20 00:01:26,211 --> 00:01:29,006 హా. మీరు నాకు చెప్పరు, కదా? 21 00:01:29,590 --> 00:01:32,926 ఎవరో ఒక ప్లేన్ క్రాష్ విషయం దాయడానికి ప్రయత్నిస్తున్నారని మేము అనుకుంటున్నాము. 22 00:01:34,928 --> 00:01:36,972 మీరు... అనధికారికంగా మాకు సహాయం చేయగలరా? 23 00:01:39,099 --> 00:01:40,100 ప్లీజ్? 24 00:01:42,769 --> 00:01:45,272 సరే. మా నాన్నకు ఎన్.టి.ఎస్.బిలో ఒక స్నేహితుడు ఉన్నాడు. 25 00:01:46,064 --> 00:01:48,609 కానీ ఇప్పటికి దీన్ని రహస్యంగా ఉంచండి. 26 00:01:49,443 --> 00:01:52,070 దీంట్లో నుంచి ఏదైనా సీరియస్ విషయం బయట పడితే, 27 00:01:52,946 --> 00:01:55,157 మీకు ఇది ఎక్కడ దొరికిందో నాకు చెప్పాల్సి ఉంటుంది, సరేనా? 28 00:02:05,667 --> 00:02:08,461 నాన్నా. నాన్నా. నాన్నా, మీరిది అస్సలు నమ్మరు... 29 00:02:08,544 --> 00:02:11,381 ఓహ్, కొంచెం మెల్లగా చెప్పు, సరేనా. 30 00:02:11,465 --> 00:02:14,051 -తాతగారు నిద్రపోతున్నారు -సరే. 31 00:02:14,134 --> 00:02:16,178 నేను వుడ్రఫ్ మాన్షన్ కి మళ్ళీ వెళ్ళాను. 32 00:02:16,261 --> 00:02:18,722 ఆ వింత చిహ్నం కల తలుపు ఉన్న చోటు? 33 00:02:18,805 --> 00:02:20,891 రా, కూర్చో. నేను నీకొకటి చూపించాలి. 34 00:02:22,518 --> 00:02:23,519 రా, కూర్చో. 35 00:02:24,686 --> 00:02:26,647 -సరే, ఇది చూడు. -హా. 36 00:02:26,730 --> 00:02:28,398 సరే, నువ్వు వీళ్ళని చూసావా? 37 00:02:28,482 --> 00:02:30,817 వీళ్ళంతా ఒకానొక సమయంలో తాతగారి స్నేహితులు. 38 00:02:30,901 --> 00:02:33,070 నేను వాళ్ళలో కొంత మంది ఎక్కడున్నారో వెతికి, 39 00:02:33,153 --> 00:02:34,947 వాళ్ళు తాతగారిని కలవడానికి వస్తారేమోనని అడుగుదామనుకున్నాను. 40 00:02:35,030 --> 00:02:36,573 -ఆయనకి కొంచెం ఉత్సాహంగా ఉంటుందేమోనని. -హా. 41 00:02:37,074 --> 00:02:39,117 అవును, కానీ వాళ్ళందరూ చచ్చిపోయారు. అందరూ. 42 00:02:39,201 --> 00:02:41,203 అందరూ, అందరూ ఒక్క జూనియర్ తప్ప. 43 00:02:45,666 --> 00:02:46,792 చచ్చిపోయారా? 44 00:02:47,668 --> 00:02:49,461 అవును. వాళ్ళందరూ చచ్చిపోయారు, తల్లీ. 45 00:02:52,339 --> 00:02:55,717 ఇప్పుడు, నువ్వు తాతగారి గురించి సరిగ్గా అంచనా వేసావని అనుకుంటున్నాను. నిజంగా. 46 00:02:55,801 --> 00:02:58,679 వీళ్ళు, వీళ్ళంతా చాలా చిన్న వయసులో అనారోగ్యం పాలయ్యారు. 47 00:02:59,179 --> 00:03:01,473 సరేనా, నేనిది యాదృచ్చికం అనుకోను. 48 00:03:01,557 --> 00:03:04,977 ఏదో జరిగిందని నేను అనుకోకుండా ఉండలేకపోతున్నాను. 49 00:03:05,060 --> 00:03:09,189 ఈ ఊర్లో జరిగినదేదో వారిని ప్రభావితం చేసింది. వారిలో కొంతమందిని గాయపరిచింది. 50 00:03:10,482 --> 00:03:13,569 అవును. ఇక్కడ ఒక కథ ఉంది. నువ్వు దీన్ని దర్యాప్తు చేయాలని నేను అనుకుంటున్నాను. 51 00:03:14,820 --> 00:03:16,238 అది తాతగారికి సహాయం చేస్తుందేమో. 52 00:03:17,489 --> 00:03:18,490 నేను దర్యాప్తు చేస్తాను. 53 00:03:19,491 --> 00:03:20,701 నేనిది సరి చేయగలను. 54 00:03:24,079 --> 00:03:25,414 నేను చేయగలనని నాకు తెలుసు. 55 00:03:30,502 --> 00:03:32,254 ఓహ్, ఆగు. ఆగు, ఆగు, ఆగు. 56 00:03:32,337 --> 00:03:34,965 నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఏం చెప్పబోతున్నావు? 57 00:03:37,050 --> 00:03:39,803 అవును. డానీ, స్పూన్, నేను ఆ భవనానికి తిరిగి వెళ్లి, 58 00:03:39,887 --> 00:03:41,597 ఒక డంబ్ వెయిటర్ లో అక్కడ బేస్మెంట్ లోకి వెళ్ళాము. 59 00:03:41,680 --> 00:03:44,266 అక్కడ ఒక ఎరోప్లేన్ ఉంది, అందుకని మేము ఆ బ్లాక్ బాక్స్ తీసుకున్నాము, 60 00:03:44,349 --> 00:03:47,936 ఎవరో పట్టుకొబోయారు నేను నా బ్యాక్ ప్యాక్ పోగొట్టుకున్నాను. 61 00:03:51,857 --> 00:03:53,901 ఆగు, ఏంటి? 62 00:04:01,825 --> 00:04:04,036 యు.ఎస్.ఎ.ఎఫ్ యకామా ఎయిర్ మెన్ 63 00:04:04,119 --> 00:04:06,496 లెవెల్ 3 ప్రత్యేక ఆక్సెస్ 64 00:04:07,664 --> 00:04:09,166 ఫ్లైట్ రికార్డర్ తెరవకండి 65 00:04:09,249 --> 00:04:12,461 ఇది అయిపోలేదు ఇంకా ఎవరున్నారు? 66 00:04:18,050 --> 00:04:20,177 ఇజ్జీ 14 - ఇజ్జీ క్రిస్మస్ ఇజ్జీ 13 ఏళ్ళు 4 - ఇజ్జీ 13 67 00:04:23,555 --> 00:04:25,098 నువ్విక్కడున్నావంటే నేనింకా నమ్మలేను. 68 00:04:25,182 --> 00:04:26,558 అంటే, ఇది నిజంగా నువ్వేనా? 69 00:04:27,142 --> 00:04:29,937 తొందరగా, అసలైన ఈథన్ ఒక్కడికే తెలిసినది ఏదైనా చెప్పు. 70 00:04:32,397 --> 00:04:34,191 నేను నీకోకసారి ఒక పిల్లి వీడియో చూపించాను, 71 00:04:34,274 --> 00:04:36,985 అది చూసి నువ్వు ఎంత గట్టిగా నవ్వావంటే నీకు ఊపిరాడలేదు, 72 00:04:37,069 --> 00:04:39,821 అప్పుడు నువ్వు ఒక ఇరవై నిమిషాల పాటు ఏడుస్తూనే ఉన్నావు. 73 00:04:39,905 --> 00:04:41,782 నీకు సిగ్గుగా అనిపించింది. 74 00:04:48,080 --> 00:04:49,623 ఆ, తిరిగి రావడం అదోలా అనిపిస్తోందా? 75 00:04:50,666 --> 00:04:53,085 కొంచెం. కాకపోతే చాలా మటుకు చాలా బాగుంది. 76 00:04:53,168 --> 00:04:56,630 అంటే, మా అమ్మా, నాన్న మధ్య సంబంధం అంత గొప్పగా లేదు. 77 00:04:56,713 --> 00:04:58,465 అవును. నాకు అందుకు బాధగా ఉంది. 78 00:04:58,549 --> 00:05:01,385 పరవాలేదులే. నీతో ఇక్కడ కూర్చున్నందుకు నాకు ఆనందంగా ఉంది. 79 00:05:07,474 --> 00:05:08,475 సరే. 80 00:05:08,559 --> 00:05:11,645 వాళ్లకి ఆ రికార్డర్ నుంచి ఏమైనా తెలిస్తే, నాకు చెప్పండి. 81 00:05:12,437 --> 00:05:13,438 సరే. 82 00:05:15,649 --> 00:05:17,067 ధన్యవాదాలు, నాన్నా. 83 00:05:19,027 --> 00:05:20,195 నిజంగా ధన్యవాదాలు. 84 00:05:25,742 --> 00:05:29,162 ఒక పోలీసుగా, నువ్వు ఎవరినీ సరిగ్గా అనుసరించలేవు. 85 00:05:32,791 --> 00:05:33,792 నన్ను క్షమించు. 86 00:05:36,086 --> 00:05:38,964 నేను కోపం తెచ్చుకున్నందుకు నన్ను క్షమించు. 87 00:05:40,716 --> 00:05:44,469 ఫ్రాంక్, నువ్వు అంత త్వరగా అంత ఘోరమైన తీర్మానానికి చేరుకున్నావు. 88 00:05:44,553 --> 00:05:46,471 నేను వేరే ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకోను. 89 00:05:46,555 --> 00:05:49,349 అవును, కానీ నువ్వు నాకు చెప్పకుండా ఇరీ హార్బర్ వదిలి వెళ్లాలనుకున్నావు. 90 00:05:50,392 --> 00:05:51,810 నేను దాని గురించి నీకు చెప్పేదాన్ని. 91 00:05:52,311 --> 00:05:53,645 ఏమని చెప్పేదానివి? 92 00:05:53,729 --> 00:05:56,648 సరైన ఉద్యోగం కోసమనా? అవును. 93 00:05:58,901 --> 00:05:59,902 మంచిది. 94 00:06:01,403 --> 00:06:02,821 చూడు, నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే, 95 00:06:02,905 --> 00:06:06,200 -ఫ్రాంక్, నీకెలా అనిపిస్తోందో చెప్పు. -నాకెలా అనిపిస్తోందోనా? 96 00:06:06,283 --> 00:06:10,329 నిన్ను పెళ్లిచేసుకోమని అడగడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఎప్పటి నుంచో జేబులో 97 00:06:10,412 --> 00:06:12,664 ఉంగరం ఉంచుకోవాల్సింది కాదనిపిస్తోంది. 98 00:06:13,707 --> 00:06:14,708 ఏంటి? 99 00:06:16,543 --> 00:06:17,544 ఫ్రాంక్. 100 00:06:18,921 --> 00:06:19,922 ఆగు, వెళ్ళకు 101 00:06:20,839 --> 00:06:24,134 నువ్వు వెళ్లిపోతున్నావా? నువ్వు నిజంగా వెళ్ళిపో... 102 00:06:32,267 --> 00:06:33,852 మీ రిపోర్టు ఎలా అవుతోంది? 103 00:06:34,645 --> 00:06:37,397 మీకు కావలసిన దానికి దేనికైనా మేము ఆక్సెస్ ఇవ్వాలా? 104 00:06:37,940 --> 00:06:40,025 నిజానికి ఈ రిపోర్టు దాదాపు పూర్తయిపోయింది. 105 00:06:41,610 --> 00:06:45,113 కానీ ఇందులో తీసుకున్న తీర్మానాల్లో కొన్నిటిని 106 00:06:45,197 --> 00:06:46,573 నువ్వు అంగీకరించవేమో. 107 00:06:49,409 --> 00:06:51,828 మనం ఇక్కడ ముందుకు వెళుతున్నామనుకుంటాను. 108 00:06:51,912 --> 00:06:55,249 అంటే, అది మెల్లగా జరుగుతోంది, కానీ చిన్న ఊర్లలో అన్నీ నెమ్మదిగా జరుగుతాయి. 109 00:06:55,832 --> 00:06:58,126 నువ్వా డిప్యుటీలను తీసేసి మంచి పని చేసావు. 110 00:06:58,710 --> 00:07:01,046 ఒక సందేశం పంపడం ముఖ్యమని అనిపించింది. 111 00:07:01,129 --> 00:07:04,007 అవును, అలంటి రేసిస్ట్ ప్రవర్తనకు ఎక్కడా చోటు ఉండదు. 112 00:07:04,091 --> 00:07:07,177 -నువ్వు చెప్పే ఈ చిన్న ఊర్లలో కూడా. -ఆ-హా. 113 00:07:09,847 --> 00:07:12,516 కానీ అది జరిగిందన్న నిజం, 114 00:07:12,599 --> 00:07:14,893 నీ నాయకత్వం పట్ల గౌరవం లేకపోవడం గురించి మాట్లాడుతుంది, 115 00:07:14,977 --> 00:07:18,605 బహుశా అది నీ కన్నా పెద్దది. దీనంతటి కన్నా పెద్దది. 116 00:07:19,106 --> 00:07:22,526 -రేసిజం చాలా పెద్దది. -దీన్నీ తప్పుగా అనుకోవద్దు. 117 00:07:22,609 --> 00:07:25,487 కానీ ఈ ఊరు నీకోసం సిద్ధంగా లేదనుకుంటాను. 118 00:07:26,363 --> 00:07:27,489 నవ్వొచ్చేది ఏమైనా ఉందా? 119 00:07:27,573 --> 00:07:31,535 నన్ను క్షమించండి. మనం... మనం కోడ్ భాషలో మాట్లాడుకుంటున్నాం అని అనుకున్నాను. 120 00:07:32,369 --> 00:07:34,580 నువ్వు చేయాల్సిన పని బాగా చేస్తావు. నేను నీకు సహాయం చేయాలని చూస్తున్నాను, అంతే. 121 00:07:34,663 --> 00:07:36,081 ఏంటి? ఉద్యోగం వదిలేయడానికి సహాయం చేస్తున్నారా? 122 00:07:38,166 --> 00:07:40,419 చూడండి, నేనలా వదిలేయనని మీకు తెలియడానికి... 123 00:07:41,795 --> 00:07:43,338 మీరు ఇక్కడ ఎక్కువ రోజులుగా లేరు. 124 00:07:51,680 --> 00:07:52,681 హా. 125 00:07:57,394 --> 00:08:01,190 వీళ్ళ మధ్య ఏదో ఒక సంబంధం ఉండాలి. వాళ్లకి అనారోగ్యం కలిగించినది ఏదో ఉండాలి. 126 00:08:01,273 --> 00:08:03,567 వాళ్ళందరూ ఈ ఫోటో ముట్టుకున్నారా? 127 00:08:03,650 --> 00:08:07,237 ఎందుకైనా మంచిది, మన రక్షణ కోసం దీన్ని సానిటైజ్ చేయాలేమో. 128 00:08:07,321 --> 00:08:12,117 మనలో ఒక్కొక్కరం మూడు పేర్లు తీసుకుందాం. వాళ్ళ జీవితాలను లోతుగా పరిశీలిద్దాం. 129 00:08:12,201 --> 00:08:14,286 ఆ తెలియని సంబంధం ఏంటో తెలుసుకుందాం. 130 00:08:17,331 --> 00:08:19,958 ఎవరైనా నీ బట్టలన్నీ దొంగిలించారా? 131 00:08:20,042 --> 00:08:21,043 ఏమైంది? 132 00:08:23,212 --> 00:08:25,506 కొన్ని సార్లు నాకు మూడ్ ఉండదు, సరేనా? 133 00:08:33,597 --> 00:08:35,640 -హే, ఎలా ఉన్నావు? -హే, నేనిది చదవడం మొదలు పెట్టాను, 134 00:08:35,724 --> 00:08:38,352 నిన్ననే, కానీ అప్పుడే సగం చదవడం అయిపోయింది. ఇది చాలా బాగుంది. 135 00:08:38,434 --> 00:08:40,312 ఆ. యే. నువ్విది పూర్తి చేసిన తరువాత, 136 00:08:40,395 --> 00:08:43,649 మనిద్దరం కలిసి ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ చదివి, ఆ బ్రిటిష్ యాసలో మాట్లాడదాం. 137 00:08:44,316 --> 00:08:48,195 "నేను మిమ్మల్ని ఎంతగానో అభిమానించి, ప్రేమిస్తానని మీకు చెప్పే అవకాశం ఇవ్వాలి." 138 00:08:50,113 --> 00:08:51,114 ఆ, ఏంటి? 139 00:08:51,990 --> 00:08:53,784 మిస్టర్ డార్సీ. 140 00:08:53,867 --> 00:08:56,119 ఓహ్, ఆయన మన కొత్త హిస్టరీ టీచరా? 141 00:08:58,121 --> 00:09:00,082 సరే. బై. 142 00:09:02,334 --> 00:09:04,753 ఆ, ఆగు, ఆ. నువ్వు తరువాత బిజీగా ఉంటావా? 143 00:09:04,837 --> 00:09:07,464 మనం కలిసి ఏదైనా సినిమా ఏమైనా చూద్దామా. 144 00:09:07,548 --> 00:09:08,549 పరవాలేదులే. 145 00:09:09,299 --> 00:09:10,342 సరే. 146 00:09:32,281 --> 00:09:35,033 తాతగారు, ఆయన స్నేహితుల గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, 147 00:09:35,117 --> 00:09:37,578 కానీ నాకు ఏమీ అర్థం కావడం లేదు. 148 00:09:42,583 --> 00:09:44,376 నాన్నా, మీకు కొత్త విషయం ఏమైనా తెలిసిందా? 149 00:09:45,127 --> 00:09:46,962 ఆ-హా. లేదు, ఏమీ లేదు. 150 00:09:47,671 --> 00:09:50,340 లేదు, కానీ నేను కొంత మంది తిరిగి ఫోన్ చేయడం కోసం ఎదురు చూస్తున్నాను. 151 00:10:04,354 --> 00:10:05,939 వణకడం కొంచెం ఎక్కువ అయిందనిపిస్తోంది. 152 00:10:06,607 --> 00:10:07,608 నాకు కూడా. 153 00:10:13,530 --> 00:10:14,865 నేనన్నది వాల్టర్ గురించి. 154 00:10:19,411 --> 00:10:23,081 హే, అమ్మాయిలు, నేనొక చిన్న పని మీద వెళ్తున్నాను, ప్రిన్సిపాల్ కాలిన్స్ 155 00:10:23,165 --> 00:10:25,584 పంపిన సందేశం నాకు అందిందని ఆమెకి చెప్తారా? నేను వచ్చి ఆమెతో మాట్లాడతాను. 156 00:10:25,667 --> 00:10:29,004 అబ్బా, అమ్మా. దాన్ని టెక్స్ట్ చేయడం అంటారు. మేము అంత దూరం నడిచి వెళ్లి 157 00:10:29,087 --> 00:10:31,006 ప్రిన్సిపాల్ కాలిన్స్ కి చెప్పి, మళ్ళీ ఇంత దూరం తిరిగి రావడానికి బదులు 158 00:10:31,089 --> 00:10:34,635 నువ్వే ఆమెకి టెక్స్ట్ చేయచ్చు కదా? 159 00:10:35,135 --> 00:10:37,804 నాకు మానవ సంబంధాలు నచ్చుతాయి, అందుకు నన్ను క్షమించండి. 160 00:10:42,226 --> 00:10:43,852 నువ్వు బానే ఉన్నావా, ఇజ్? 161 00:10:43,936 --> 00:10:46,396 నీకు అలజడిగా ఉన్నప్పుడు నువ్వు చేసేది చేస్తున్నావు. 162 00:10:46,480 --> 00:10:48,732 ఏది? నేను బానే ఉన్నాను. 163 00:10:48,815 --> 00:10:50,359 ఆ, నాకేమీ అలజడిగా లేదు. 164 00:10:52,653 --> 00:10:54,279 నాకు కక్కు వచ్చేలా ఉంది. 165 00:10:54,363 --> 00:10:56,365 చూడు, నాకు, ఎమ్మాకి స్నేహం కలిసిందని అనుకున్నాను, 166 00:10:56,448 --> 00:10:58,408 కానీ ఆమె ఈ మధ్య విచిత్రంగా ప్రవర్తిస్తోంది. 167 00:10:58,492 --> 00:11:00,285 నాకు తెలియట్లేదు. ఆమెకి నువ్వు నచ్చావని అనుకుంటావా? 168 00:11:00,369 --> 00:11:02,246 లేదు, నేనలా అనుకోను. 169 00:11:02,329 --> 00:11:04,957 సరే, నీకు ఆమె నుంచి అలాంటి భావన ఏమీ రావడం లేదా? 170 00:11:05,040 --> 00:11:06,834 ఆమెకు అలాంటి భావన ఉంటే, అది నాకెలా తెలుస్తుంది? 171 00:11:07,835 --> 00:11:10,337 సరే, ఆమెకి నీ మీద కోపం వచ్చిందని అనిపించడానికి ఆమె ఏమంది? 172 00:11:10,420 --> 00:11:12,130 ఏమీ అనలేదు. ఒకసారి మంచిగా మాట్లాడుతుంది ఒకసారి పొడిపొడిగా మాట్లాడుతుంది. 173 00:11:12,214 --> 00:11:15,467 అంటే, ఒక నిమిషం మాట్లాడుతుంది, మరో నిమిషం పట్టించుకోదు. 174 00:11:15,551 --> 00:11:17,886 -అయితే ఆమె నీతో మాట్లాడుతోంది? -అబ్బా, కాదు. 175 00:11:17,970 --> 00:11:20,097 నువు ఇక్కడ తప్పు విషయాల గురించి అంటున్నావు, ఈథన్. 176 00:11:20,180 --> 00:11:22,975 అది ఆమె ఏమంటోంది అనేది కాదు, ఆమె ఎలా అంటోంది అన్న దాని గురించి. 177 00:11:23,559 --> 00:11:25,227 -సరే. -నాతో అలా మాట్లాడకు 178 00:11:25,310 --> 00:11:27,813 లేదు. నేను అనుకుంటున్నాను బహుశా... 179 00:11:27,896 --> 00:11:30,399 నువ్వది ఊహించుకునే అవకాశం ఏమైనా ఉందా అని? 180 00:11:30,482 --> 00:11:33,944 అంటే, మరీ ప్రతికూలంగా ఆలోచించడం? ఎందుకంటే కొన్నిసార్లు నువ్వలా ఆలోచిస్తావు. 181 00:11:34,778 --> 00:11:36,196 -హాయ్. -హే. 182 00:11:40,742 --> 00:11:42,995 -చూసావా? -అది అలానే ఉంది. 183 00:11:45,998 --> 00:11:48,041 హే, ఈ అబ్బాయిని చూడండి. 184 00:11:48,125 --> 00:11:51,003 ఈ సంవత్సరం నువ్వు చూసిన సరదా అయిన వాటిలో ఇది ఒకటి కాదని చెప్తున్నావా? 185 00:11:51,086 --> 00:11:52,963 ఈ చెవిలో పెట్టుకునేవి కూడా? 186 00:11:53,046 --> 00:11:55,174 ఇక చెప్పేది ఏమీ లేదు, మిత్రమా. పద. 187 00:11:56,133 --> 00:11:57,634 పద వెళ్దాం. 188 00:11:57,718 --> 00:12:00,512 -అమ్మాయిల విభాగం. -అతని రింగులు చూడు. 189 00:12:00,596 --> 00:12:01,680 బానే ఉన్నావా? 190 00:12:03,932 --> 00:12:05,017 చాలా బాగున్నాను. 191 00:12:05,100 --> 00:12:08,562 ఇదే కనుక ఇంటర్వ్యూ అయితే, సమాచారం ఇచ్చేవాళ్ళు అబద్దం చెప్తున్నారనేదాన్ని. 192 00:12:08,645 --> 00:12:11,064 అంతా ఎప్పుడూ ది మాజిక్ అవర్ క్రానికల్ 193 00:12:11,148 --> 00:12:13,567 -లేదా జర్నలిజం గురించే కాదు. -స్పూన్, ఆగు. 194 00:12:15,986 --> 00:12:18,989 నువ్వు నాకు ఏమైనా చెప్పవచ్చని నీకు తెలుసు కదా? ఎప్పుడైనా. 195 00:12:20,699 --> 00:12:22,117 గుడ్ ఆఫ్టర్నూన్, కామ్రేడ్స్. 196 00:12:22,201 --> 00:12:24,828 -నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. -ఏమైంది? 197 00:12:24,912 --> 00:12:26,413 నేను కామ్రేడ్స్ అన్నాననా? 198 00:12:32,044 --> 00:12:34,838 ఆ పెద్ద అబ్బాయిల్లో ఒకతను స్పూన్ తో మంచిగా మాట్లాడడం లేదు. 199 00:12:34,922 --> 00:12:38,842 నాకతని పేరు, అడ్రెస్ చెప్పు. నేనతనికి గట్టి ఉత్తరం రాస్తాను. 200 00:12:42,262 --> 00:12:46,225 బాబ్, థియో గురించి ఏమీ దొరకలేదు, కెన్నీ మీద కొన్ని ఆర్టికల్సే దొరికాయి. 201 00:12:46,308 --> 00:12:48,852 వీళ్ళెవరూ ఎప్పుడూ ఇంటర్నెట్ మీదకి వెళ్ళినట్లే లేరు. 202 00:12:48,936 --> 00:12:50,979 మనం చిన్నగా మొదలుపెడదాం. 203 00:12:52,147 --> 00:12:55,609 నాకు మా తతగారి గురించి ఏమీ తెలీదని ఇప్పుడే తెలిసింది. 204 00:12:56,818 --> 00:13:00,405 మనుషులు విస్తారంగా ఉంటారు, హిల్డి. వాళ్ళలో పలు వ్యక్తిత్వాలు ఉంటాయి. 205 00:13:00,906 --> 00:13:02,908 ఆ డాక్యుమెంటరీలో అదే చెప్పారు. 206 00:13:03,951 --> 00:13:05,077 సరేలే... 207 00:13:06,828 --> 00:13:10,123 అవును. అందుకని మనం ఈయనతో మొదలు పెడదాము. 208 00:13:10,207 --> 00:13:11,625 ఇరీ హార్బర్ జాతీయ సాఫ్ట్బాల్ టోర్నమెంట్ ని గెలుచుకుంటుంది 209 00:13:11,708 --> 00:13:15,546 సిల్వెస్టర్ లిస్కో. మనం ఈయన గురించి తెలుసుకోగలిగిన దాన్నంతా వెతుకుదాము. 210 00:13:16,255 --> 00:13:19,967 అప్పుడు ఊహించని చోట ఆ కనిపించని భాగం దొరుకుతుందేమో చూద్దాము. 211 00:13:21,051 --> 00:13:22,427 ఇరీ హార్బర్ స్కూల్ 68 212 00:13:24,596 --> 00:13:26,181 సిల్వెస్టర్ లిస్కో 213 00:13:41,196 --> 00:13:42,447 తాతగారు 214 00:14:02,926 --> 00:14:05,012 ఇది చదువు. ఇది ఒక ఆధారం కావచ్చు. 215 00:14:09,725 --> 00:14:11,393 ఫైర్ డిపార్ట్మెంట్ కి స్ట్రాటా టెక్ ఉద్యోగులు వాలంటీర్ చేస్తారు 216 00:14:12,311 --> 00:14:14,271 మా తాతగారు స్ట్రాటాకి పని చేసేవాళ్ళా? 217 00:14:20,736 --> 00:14:24,031 తాతగారు, ఆయన ఫిష్షింగ్ మిత్రులకు అనారోగ్యం కలిగించగల ఉమ్మడి కారణం 218 00:14:24,114 --> 00:14:26,742 ఏమిటో తెలుసుకోవాలనుకున్నాను, కానీ నాకు ఇంకా చాలా తెలిసాయి. 219 00:14:26,825 --> 00:14:29,870 -అవునా. -ఆ, అది కనిపిస్తోంది. 220 00:14:29,953 --> 00:14:32,372 తాతగారు ఒక వాలంటీర్ ఫైర్ ఫైటర్ అని మీకు తెలుసా? 221 00:14:32,456 --> 00:14:36,084 లేదు. లేదు, నాకు తెలియదు. లేదు, ఆయన దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. 222 00:14:36,168 --> 00:14:39,254 ఆయన వరుసగా ఆరు సీజన్లు ఇరీ హార్బర్ సాఫ్ట్బాల్ టీమ్ 223 00:14:39,338 --> 00:14:40,839 నిర్వాహించారని మీకు తెలుసా? 224 00:14:40,923 --> 00:14:42,716 ఆయన ఫస్ట్ బేస్ గా ఆడారు. 225 00:14:43,967 --> 00:14:45,177 ఇది అద్భుతం, మ్యాట్. 226 00:14:45,260 --> 00:14:48,889 అవును, అవును. వావ్. అవును. 227 00:14:49,890 --> 00:14:51,767 నాకు ఆయన గురించి తెలియనిది... 228 00:14:52,601 --> 00:14:55,604 నేను... అది... ఆయన ఎవరినీ దగ్గరగా రానివ్వలేదు. 229 00:14:55,687 --> 00:14:59,858 మనం ఆయనని ఇక్కడికి తీసుకువచ్చి, ఆయనకి ఇదంతా చూపిస్తే, 230 00:14:59,942 --> 00:15:04,404 ఆయనకి స్ట్రాటాలో పని చేసిన నాటి సంగతులు ఏమైనా గుర్తు వస్తాయేమో చూద్దాము. 231 00:15:05,739 --> 00:15:07,699 ఆ తెలియని సంబంధం అదే అనుకుంటాను. 232 00:15:08,825 --> 00:15:09,910 ఆ, హిల్డి, నేను... 233 00:15:09,993 --> 00:15:13,956 తల్లీ, ఇది అద్భుతం. 234 00:15:14,706 --> 00:15:16,333 ఇది నిజంగా మంచి విషయం. 235 00:15:17,376 --> 00:15:18,377 కానీ, నువ్వు... 236 00:15:19,336 --> 00:15:25,676 తాతగారు కొన్నిసార్లు విషయాలను 237 00:15:25,759 --> 00:15:28,303 గుర్తు తెచ్చుకోలేనప్పుడు ఎంత కోపంగా, విసుగ్గా ఉంటారో నీకు తెలుసు కదా? 238 00:15:28,387 --> 00:15:29,763 -అవును. -అవును. 239 00:15:29,847 --> 00:15:34,518 అవును, అంటే ఇది ఆయన జీవితానికి అందమైన నివాళి, స్కౌట్. 240 00:15:35,143 --> 00:15:36,144 వావ్. 241 00:15:36,728 --> 00:15:39,731 ఆయనకి ఇన్ని విషయాలను ఒక్కసారిగా చూపించడం, 242 00:15:40,524 --> 00:15:42,734 నీకు కావాల్సిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. 243 00:15:42,818 --> 00:15:44,736 కానీ మనం ప్రయత్నించాలి కదా. 244 00:15:44,820 --> 00:15:47,489 నేనాయనకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను, మనకి సమయం అయిపోతోంది. 245 00:15:47,573 --> 00:15:50,200 సరే, మనం ఆయనకి ఇది ఒక మంచి జ్ఞాపకంలా 246 00:15:50,284 --> 00:15:54,121 -చూపించవచ్చు, సరేనా? -అవును, కానీ వత్తిడి పెట్టడానికి కాదు. 247 00:15:54,204 --> 00:15:55,372 అవును. అవును. 248 00:15:55,998 --> 00:15:59,126 విషయం ఏమిటంటే, ఆయనలో మనం తప్పుడు ఆశని రేకెత్తించకూడదు. 249 00:16:00,627 --> 00:16:03,255 ఒకవేళ దీనితో మనం ఆయనకి సహాయం చేయలేకపోతే కనుక. 250 00:16:04,464 --> 00:16:06,466 మీరు అడ్డం ఎందుకు వస్తున్నారు? 251 00:16:07,134 --> 00:16:08,594 మీరు నాకెందుకు సహాయం చెయ్యరు? 252 00:16:08,677 --> 00:16:11,305 -తల్లీ. -హిల్డి, మేము అంటోంది అది కాదు. 253 00:16:37,039 --> 00:16:38,040 హే. 254 00:16:38,832 --> 00:16:39,833 బానే ఉన్నావా? 255 00:16:47,299 --> 00:16:50,302 నేను... నేనిది పరిష్కరించగలనని నాకు తెలుసు. 256 00:16:50,385 --> 00:16:54,139 ఆయనకి నేను సహాయం చేయగలను, కానీ వాళ్ళు నన్ను చేయనివ్వడం లేదు. 257 00:16:55,933 --> 00:16:57,059 హే. 258 00:16:59,144 --> 00:17:03,023 ఏంటో తెలుసా, ఒక సారి ఒక పెద్ద మేధావి 259 00:17:03,106 --> 00:17:06,734 నాకు ఎప్పుడైనా భయం వేసినట్లు అనిపిస్తే, 260 00:17:06,818 --> 00:17:09,530 నేను ఏమీ చేయలేనని, నిస్సహాయంగా అనిపిస్తే... 261 00:17:10,864 --> 00:17:12,074 ఆమె ఏం చేస్తానని చెప్పిందో తెలుసా? 262 00:17:13,032 --> 00:17:14,992 తల వంచుకుని పని చేస్తాననా? 263 00:17:15,702 --> 00:17:16,912 అవును. 264 00:17:18,247 --> 00:17:21,834 నీకు జర్నలిస్ట్ అవడం నచ్చుతుంది, అది నీకు ఎవరో చేయమని చెప్పడం వలన కాదు. 265 00:17:23,627 --> 00:17:26,630 అందుకని దాన్ని నీ నుంచి ఎవరూ తీసుకోలేరు. అమ్మా, నాన్నా కూడా కాదు. 266 00:17:29,383 --> 00:17:30,384 నువ్విది చేయగలవు. 267 00:17:34,638 --> 00:17:35,806 హే, హిల్డి? 268 00:17:35,889 --> 00:17:37,808 హిల్డి, ఒకసారి కిందకి వస్తావా? 269 00:17:57,160 --> 00:17:58,412 మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? 270 00:17:59,246 --> 00:18:02,040 ఎన్.టి.ఎస్.బిలో మా నాన్నా స్నేహితురాలు సమాధానం చెప్పారు. 271 00:18:03,208 --> 00:18:05,544 ఆమె మీరు నాకు ఇచ్చిన బ్లాక్ బాక్స్ చూసింది. 272 00:18:06,753 --> 00:18:10,007 ఫ్లైట్ రికార్డర్ లో ఉన్న మాగ్నెటిక్ టేప్ పాడయింది, 273 00:18:10,090 --> 00:18:14,970 కానీ వాళ్ళ ల్యాబ్ దాని నుంచి ఒక వినదగ్గ ఆడియో ట్రాక్ ని పొందగలిగింది. 274 00:18:15,929 --> 00:18:16,930 అది మంచిది. 275 00:18:21,310 --> 00:18:22,561 అది మంచి విషయం కాదా? 276 00:18:23,353 --> 00:18:25,981 అవును, హిల్డి, నువ్వు కనుగొన్నది... 277 00:18:28,525 --> 00:18:29,985 సామ్ వాళ్ళ నాన్నా ప్లేన్. 278 00:18:31,695 --> 00:18:35,073 నేనా రికార్డింగ్ విన్నాను. చాలా మటుకు అది స్టాటిక్. 279 00:18:35,157 --> 00:18:38,035 అంత భయపడేది ఏమీ లేదు. నాకు కొంత అర్థం కాలేదు. 280 00:18:38,118 --> 00:18:42,289 కానీ అందులో ఉన్నది మీరందరూ వినాలి. 281 00:18:47,336 --> 00:18:50,214 ఇది నువ్వు ఇందుకు సిద్ధంగా ఉన్నావని చూడడం కోసం. 282 00:18:50,297 --> 00:18:52,049 సరే, ముందుగా, మనకు అందులో ఏముందో తెలియదు. 283 00:18:52,132 --> 00:18:56,220 రెండోది, అది చాలా సీరియస్ గా కూడా మారచ్చు. 284 00:18:56,303 --> 00:18:58,305 సామ్ నా స్నేహితుడు. 285 00:18:58,388 --> 00:19:02,392 అతనికి సహాయం చేయగలది ఏదైనా అందులో ఉంటే, నాకది వినాలని ఉంది. 286 00:19:03,185 --> 00:19:04,186 సరే, అలాగే. 287 00:19:04,269 --> 00:19:07,356 హే, నువ్వు నీ స్నేహితుడికి సహాయం చేయాలని అనుకోవడం మంచిది, 288 00:19:07,439 --> 00:19:09,608 కానీ నీ మంచి చూడాల్సిన బాధ్యత మాది. 289 00:19:09,691 --> 00:19:12,444 అవును, అవును. అది కనుక సీరియస్ అయితే, మనం ఇక ఆపేస్తాము, అంతే. 290 00:19:12,528 --> 00:19:15,989 నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి, సరేనా? ఇక మాటలు లేవు. ప్లాన్ అది, సరేనా? 291 00:19:16,073 --> 00:19:17,282 సరే. 292 00:19:17,366 --> 00:19:21,328 గుర్తుంచుకో, అతి కష్టమైన కథలు 293 00:19:21,411 --> 00:19:23,413 నువ్వు ప్రేమించే వారికి సంబంధించినవి అవుతాయి. 294 00:19:24,540 --> 00:19:25,541 సరేనా? 295 00:19:27,209 --> 00:19:28,710 సరే, అలాగే. పదండి. 296 00:19:29,336 --> 00:19:30,337 సరే. 297 00:19:33,340 --> 00:19:34,508 అందరూ రెడీగా ఉన్నారా? 298 00:19:46,228 --> 00:19:48,146 ఫ్లైట్ లెవెల్ 2500 కి దిగండి. 299 00:19:50,148 --> 00:19:52,234 -అతను ఎవరు? -ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. 300 00:19:52,317 --> 00:19:54,152 బానే ఉంది, హ్యాంక్. 301 00:19:54,236 --> 00:19:55,946 అలాగే, టవర్. 2-5 కి దిగుతున్నాను. 302 00:19:56,613 --> 00:19:58,699 టవర్ నుంచి మొహాక్ కి ఎనిమిది-తొమ్మిది, మళ్ళీ చెప్పండి. 303 00:19:58,782 --> 00:20:01,702 ఫ్లైట్ లెవెల్ 2500 కి దిగడాన్ని నిర్ధారించండి, ఓవర్. 304 00:20:01,785 --> 00:20:06,623 ఆ, నిర్ధారించాను. 090కి వెళ్తున్నాను... ఆగండి. స్టాండ్ బై. 305 00:20:07,457 --> 00:20:10,919 అది అక్కడుంది. అది అక్కడుంది. అది అదే అవ్వాలి. 306 00:20:12,296 --> 00:20:13,630 ఆయన దేని గురించి మాట్లాడుతున్నారు? 307 00:20:14,673 --> 00:20:18,635 స్టాండ్ బై, టవర్. నేను వెనక్కి తిరుగుతున్నాను. దాన్ని దగ్గరగా చూడాలి. 308 00:20:18,719 --> 00:20:19,970 మళ్ళీ చెప్పు, మొహాక్. 309 00:20:21,388 --> 00:20:22,514 ఇదుగో. 310 00:20:23,223 --> 00:20:24,641 నేనిది నమ్మలేను. 311 00:20:25,559 --> 00:20:26,894 రిచీ సరిగ్గా చెప్పాడు. 312 00:20:26,977 --> 00:20:28,228 ఆగు, ఆయన ఏమన్నారు? 313 00:20:28,312 --> 00:20:29,771 -ఆయన రిచీ అన్నారా? -ఏంటి... 314 00:20:29,855 --> 00:20:32,232 -అవును. -ఏంటి, క్షమించు... 315 00:20:32,316 --> 00:20:34,318 హ్యాంక్ గిల్లిస్ కి రిచీ తెలుసా? ఏంటి? 316 00:20:34,401 --> 00:20:37,154 అంటే, కొంచెం తెలిసుంటుంది. మనమందరం సామ్ కి స్నేహితులం కదా, 317 00:20:37,237 --> 00:20:39,781 కానీ హ్యాంక్ రిచీ పేరు అలా ఎందుకు అన్నారో నాకు తెలియదు. 318 00:20:40,866 --> 00:20:42,492 అతనికి ప్లేన్లు అంటే ఇష్టమనా? 319 00:20:42,576 --> 00:20:45,287 అంటే, మన అందరికీ ప్లేన్లు అంటే ఇష్టం. మనం పిల్లలం కదా. 320 00:20:50,209 --> 00:20:51,376 స్టాండ్ బై, టవర్. 321 00:20:51,460 --> 00:20:54,046 నా కెమెరాని రెడీ చేసుకుంటున్నాను. నేను దీని ఫోటో తీయాలి. 322 00:20:54,129 --> 00:20:55,964 మొహాక్, పైకి రా. నువ్వు బాగా కిందకి ఉన్నావు. 323 00:20:56,048 --> 00:20:58,258 ఆగండి నేనీ ఫోటో తియ్యాలి. 324 00:20:58,842 --> 00:21:00,135 అదేంటి? 325 00:21:00,219 --> 00:21:02,554 ఏదో జరిగింది. ఇంజిన్ ఆగిపోతోంది. 326 00:21:02,638 --> 00:21:06,141 -మ్యాట్, మనం ఇది ఆపాలి. -అమ్మా, నేను బానే ఉన్నాను. 327 00:21:06,225 --> 00:21:07,684 ఇది వెళ్ళడం లేదు, ఆర్ట్. 328 00:21:07,768 --> 00:21:09,853 ఇంజిన్ లో ఇంధనం అయిపోయింది. అందుకు అవకాశమే లేదు. 329 00:21:09,937 --> 00:21:11,396 మొహాక్, మళ్ళీ చెప్పు. 330 00:21:11,480 --> 00:21:15,150 వారిని ప్రేమిస్తున్నానని... నా పిల్లలకి చెప్పు. 331 00:21:43,053 --> 00:21:44,263 హే. 332 00:21:51,603 --> 00:21:53,438 హే, ఎలా ఉన్నావు? బానే ఉన్నావా? 333 00:21:55,774 --> 00:21:56,817 బానే ఉన్నాను. 334 00:22:06,535 --> 00:22:09,663 సామ్ వాళ్ళ నాన్నా ఆయన ప్లేన్ క్రాష్ అయ్యే సమయంలో దేని కోసం వెతుకుతున్నారనుకుంటారు? 335 00:22:10,455 --> 00:22:14,126 అంటే, మనం బ్లాక్ బాక్స్ నుంచి లొకేషన్ సమాచారాన్ని పొందగలుగుతామా? 336 00:22:14,209 --> 00:22:15,627 నేను సంపాదించలేను. 337 00:22:16,253 --> 00:22:18,755 బహుశా మరింత అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆడియో విని, 338 00:22:18,839 --> 00:22:21,675 ఒక ఫ్లైట్ మ్యాప్ సహాయంతో చాలా మాథ్స్ చేసి తెలుసుకోగలరేమో. 339 00:22:22,217 --> 00:22:25,721 అవును, కానీ పైలట్లు ఒక ఫ్లైట్ ప్లాన్ ని ఫైల్ చేయాలి... 340 00:22:25,804 --> 00:22:26,805 ఇదుగో. 341 00:22:26,889 --> 00:22:29,224 ...అది ఇంకా ఎయిర్ పోర్టులోని రికార్డుల్లో ఉండచ్చు. 342 00:22:29,308 --> 00:22:32,102 అది అక్కడుంది. అది అక్కడుంది. అది అదే అవ్వాలి. 343 00:22:33,312 --> 00:22:35,981 నా కెమెరాని రెడీ చేసుకుంటున్నాను. నేను దీని ఫోటో తీయాలి. 344 00:22:36,064 --> 00:22:38,567 ఆయన ఏదో చూసారు. ఆయనకి వాటి ఫోటోలు కావాలి. 345 00:22:41,028 --> 00:22:42,154 "రిచీ సరిగ్గా చెప్పాడు?" 346 00:22:42,237 --> 00:22:44,865 సామ్ వాళ్ళ నాన్నకి రిచీ దేని కోసమో చూడమని చెప్పి ఉంటాడు. 347 00:22:44,948 --> 00:22:47,701 అయితే అతను దేని గురించి సరిగ్గా చెప్పాడు? 348 00:22:48,702 --> 00:22:50,996 సామ్ వాళ్ళ నాన్నా అసలు రిచీతో ఎందుకు మాట్లాడారు? 349 00:22:51,079 --> 00:22:52,789 అంటే, మీరు అతని బెస్ట్ ఫ్రెండ్స్ కదా, 350 00:22:52,873 --> 00:22:55,250 అయినా అతనొక పెద్ద వ్యక్తితో స్నేహం చేస్తున్నాడని మీకు తెలియదా? 351 00:22:55,834 --> 00:22:56,835 అది వింతగా ఉంది. 352 00:22:56,919 --> 00:22:58,420 కానీ నువ్వు కూడా పెద్దవాళ్ళతో సమయం గడుపుతావు కదా. 353 00:22:58,504 --> 00:23:00,464 వాళ్ళు నాకు సమాచారం ఇస్తారు. అది వేరు. 354 00:23:00,547 --> 00:23:02,841 సమాచారం ఇచ్చేవాళ్ళా? నేను మనం స్నేహితులం అనుకున్నాను. 355 00:23:03,467 --> 00:23:04,468 నాకు తెలియదు. 356 00:23:05,052 --> 00:23:08,931 ఆ రోజుల్లో అంతా అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది. 357 00:23:09,515 --> 00:23:12,184 చిన్నగా ఉన్నప్పుడు అన్నీ అంత పట్టించుకునేవాళ్ళం కాదు. 358 00:23:12,267 --> 00:23:13,894 అతను ఎక్కువ మాట్లాడేవాడు కూడా కాదు. 359 00:23:15,229 --> 00:23:17,022 తనలో తానుగా ఉండేవాడు. 360 00:23:18,148 --> 00:23:20,526 కొన్నిసార్లు స్పూన్ అలానే ఉంటుంది. 361 00:23:20,609 --> 00:23:22,402 కానీ అందరూ... 362 00:23:23,737 --> 00:23:25,322 కొన్నిసార్లు అలానే ఉంటారు కదా? 363 00:23:27,741 --> 00:23:31,370 అది బహుశా అదేనేమో. ఏదో జరుగుతోందన్న దానికి అది సంకేతమేమో. 364 00:23:31,954 --> 00:23:34,414 నాకు తెలియదు, ఆ, రిచీ ఎప్పుడూ అలానే ఉండేవాడు, కదా? 365 00:23:34,498 --> 00:23:36,625 అదంతా జరగడానికి ముందు కూడా రిచీ అలానే ఉండేవాడు. 366 00:23:36,708 --> 00:23:38,502 అవును, రిచీ ఆలానే ఉండేవాడు కదా. కాదా? 367 00:23:40,838 --> 00:23:43,215 మీ స్నేహితులు మీ నుంచి అలాంటి విషయన్ని దాస్తే... 368 00:23:44,758 --> 00:23:47,386 దాని అర్థం వాళ్లకి మీతో స్నేహం చేయాలని లేనట్లా? 369 00:23:47,469 --> 00:23:50,931 ఆ, కాదు, కాదు, కాదు. కానే కాదు. కాదు. 370 00:23:51,014 --> 00:23:54,351 కానీ కొన్నిసార్లు, దాని అర్థం... 371 00:23:54,434 --> 00:23:56,645 -కొన్నిసార్లు, దాని అర్థం... -వాళ్లకి భయం వేస్తోందని దాని అర్థం. 372 00:24:00,649 --> 00:24:04,152 వాళ్ళు నీకు ఏదో చెప్పకూడదనుకుంటున్నారు, నువ్వు ఏమంటావోనని వారు భయపడుతున్నారు. 373 00:24:04,903 --> 00:24:07,990 అవును. అవును. దాని అర్థం నువ్వు వాళ్లకి సహాయం చేయాలని. 374 00:24:08,073 --> 00:24:10,033 నువ్వు వాళ్లకి మరింత ఎక్కువ తోడుగా ఉండాలి. 375 00:24:15,455 --> 00:24:17,249 నేనా ఫ్లైట్ ప్లాన్ వెతుకుతాను. 376 00:24:20,210 --> 00:24:21,920 అవును, నువ్వు వెతుకుతావని నేను నమ్ముతాను. 377 00:24:33,348 --> 00:24:34,433 హే. 378 00:24:35,142 --> 00:24:36,143 నేను కూర్చోవచ్చా? 379 00:24:36,226 --> 00:24:37,227 నిశ్శబ్దాన్ని ఆనందించండి 380 00:24:37,311 --> 00:24:39,438 కూర్చో. అంటే, ఇక్కడ రిజర్వేషన్లు తీసుకోరు, 381 00:24:39,521 --> 00:24:40,939 ముందు వచ్చిన వాళ్లకి సీటు దొరుకుతుంది. 382 00:24:53,160 --> 00:24:56,496 మన మధ్య సంబంధం బానే ఉందా? నా మీద కోపంగా ఉన్నట్టున్నావు. 383 00:24:56,997 --> 00:24:58,165 నేనేమీ కోపంగా లేను. 384 00:25:00,417 --> 00:25:01,418 సరే. 385 00:25:04,129 --> 00:25:06,715 నాకు తెలీదు, నీకు ఈథన్ నచ్చడా లేక అలాంటిది ఏమైనానా? 386 00:25:06,798 --> 00:25:11,094 ఎందుకంటే నువ్వు నాతో వింతగా ప్రవర్తిస్తున్నావు లేదా మాట్లాడడం లేదు. 387 00:25:12,346 --> 00:25:15,432 ఇప్పట్లానా? మనం మాట్లాడుతున్నప్పుడా? 388 00:25:17,893 --> 00:25:20,187 అంటే, కాదు, కానీ, నేను... 389 00:25:21,188 --> 00:25:23,857 అంటే, మనం స్నేహితులమో కాదో నేను నిజంగా చెప్పలేకపోతున్నాను. 390 00:25:24,441 --> 00:25:28,237 అమ్మాయ్, ఇది బానే ఉంది. సరేనా, మనం బానే ఉన్నాం. మనం స్నేహితులం. 391 00:25:34,826 --> 00:25:36,245 ఆ, నీ బాయ్ ఫ్రెండ్ నీ కోసం చూస్తున్నాడు. 392 00:25:51,635 --> 00:25:54,221 మీరలా చేయడం ఆపాలి. 393 00:25:54,304 --> 00:25:56,974 నువ్వు మాకు చెప్పవచ్చు. మేము నీ స్నేహితులం. 394 00:25:57,474 --> 00:25:59,476 ఈ మధ్య నువ్వు నీలా లేవు. 395 00:25:59,560 --> 00:26:03,105 నేను... నేను కాస్త తగ్గించుకుంటే బాగుంటుందని అనుకున్నాను. 396 00:26:05,107 --> 00:26:10,195 ఈ మధ్య, నాకు అనిపిస్తోంది, నేను ఎవరికీ కనిపించకుండా ఉంటే... 397 00:26:10,279 --> 00:26:12,781 -కానీ బట్టలు నీ ప్రత్యేకత. -పరవాలేదు. 398 00:26:12,865 --> 00:26:15,450 నేను బానే ఉన్నాను. మీరు దాని గురించి ఆలోచించకండి. 399 00:26:19,580 --> 00:26:21,331 నేను నీ ఫోన్ ఒకసారి వాడచ్చా? 400 00:26:22,791 --> 00:26:23,792 ధన్యవాదాలు. 401 00:26:32,968 --> 00:26:35,220 హలో, మిస్ విథర్స్పూన్. 402 00:26:35,304 --> 00:26:39,766 స్పూన్ ఇంట్లో లేనప్పుడు మేము మీ ఇంటికి రావచ్చా? 403 00:26:47,900 --> 00:26:49,610 -నీకు ఉద్యోగం సంగతి చెప్పి ఉండాల్సింది. -కాదు. 404 00:26:49,693 --> 00:26:52,404 -లేదు. ఆ ఉద్యోగం సంగతి చెప్పి ఉండాల్సింది. -లేదు. లేదు. నన్ను... 405 00:26:52,487 --> 00:26:54,281 లేదు, నేను ఆ ఉంగరం సంగతి అనకుండా ఉండాల్సింది. 406 00:26:54,364 --> 00:26:57,743 నన్ను క్షమించు. నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. అది నిజం కూడా కాదు. 407 00:26:57,826 --> 00:27:00,412 ఆ తరువాత అది గొడవ పడాల్సిన విషయంలా కూడా అనిపించలేదు. 408 00:27:00,495 --> 00:27:02,372 అవును, కానీ నేను గొడవపడ్డాను, అందుకని... 409 00:27:14,051 --> 00:27:15,135 నాకు భయం వేసింది. 410 00:27:17,137 --> 00:27:18,305 నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. 411 00:27:20,015 --> 00:27:21,350 నేను వెళ్ళననే అనుకుంటాను. 412 00:27:21,433 --> 00:27:24,353 అది చాలా దూరం. నాకా జిల్లా నచ్చలేదు. 413 00:27:24,436 --> 00:27:26,438 -నిజంగా? -ఆ-హా. 414 00:27:29,191 --> 00:27:30,859 నువ్వు నిజంగా ఒక ఉంగరం కొన్నావా? 415 00:27:36,406 --> 00:27:37,407 సరే. 416 00:27:38,033 --> 00:27:40,327 నువ్వు, ఆ, దీన్ని నీ జేబులో పెట్టుకుని తిరుగుతున్నావా? 417 00:27:40,410 --> 00:27:42,913 నువ్విది మాటవరసకి అంటున్నావని అనుకున్నాను. 418 00:27:42,996 --> 00:27:46,208 నేను ఏదీ బాగా దాయలేనని నీకు తెలుసు. నువ్వది ఒక్క క్షణంలో పట్టేసేదానివి. 419 00:27:46,291 --> 00:27:47,292 ఇదుగో, ఇది... 420 00:27:50,254 --> 00:27:52,381 ఓహ్, ఫ్రాంక్. ఇది చాలా అందంగా ఉంది. 421 00:27:52,464 --> 00:27:53,715 -అవునా. -అవును. 422 00:27:53,799 --> 00:27:55,676 ఇది నీకు పడుతుందా... 423 00:27:57,761 --> 00:27:59,388 నీకు నన్ను ఇంకా పెళ్లి చేసుకోవాలని ఉందా? 424 00:28:01,014 --> 00:28:02,516 ఎందుకంటే నాకు నిన్ను నిజంగా పెళ్లి చేసుకోవాలని ఉంది. 425 00:28:07,354 --> 00:28:10,816 -ఫ్రాంక్ బ్రిగ్స్, మీరు నన్ను... -కాదు, కాదు. ఓ, ఓ, ఓ. కాదు, కాదు. 426 00:28:10,899 --> 00:28:12,526 కాదు. హే. అది నాకివ్వు. 427 00:28:12,609 --> 00:28:13,819 అది నేననాలి. 428 00:28:32,629 --> 00:28:33,630 కిమ్. 429 00:28:37,384 --> 00:28:38,385 కింబర్లీ. 430 00:28:39,678 --> 00:28:41,889 -నువ్వు... -అవును. అవును. 431 00:28:42,556 --> 00:28:45,100 -అవును. -అవునని అన్నావా? 432 00:28:47,352 --> 00:28:49,938 సరే, సరే. అభినందనలు. 433 00:28:50,022 --> 00:28:51,857 ఓహ్, బాగుంది, బాగుంది, అందరూ వచ్చేసారు. 434 00:28:51,940 --> 00:28:55,027 ఇది నా భయంకరమైన పీడకల. మీరు వెళ్లి మీ పని చూసుకుంటారా? 435 00:28:55,694 --> 00:28:56,695 ఆ, ఫ్రాంక్. 436 00:29:01,491 --> 00:29:02,492 నువ్వు అడిగావు. 437 00:30:05,138 --> 00:30:06,723 మీరు అలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నారు? 438 00:30:07,850 --> 00:30:08,851 మేము నిన్ను మిస్ అయ్యాము. 439 00:30:08,934 --> 00:30:12,855 మీరు వేసుకున్నవన్నీ ఇప్పుడు ఫాషన్ లో లేవు. 440 00:30:12,938 --> 00:30:14,648 కానీ మీరు బాగున్నారు. 441 00:30:36,587 --> 00:30:38,338 సరే. ఆ చోటు ఇదే. 442 00:30:38,422 --> 00:30:41,175 సామ్ వాళ్ళ నాన్న ప్లేన్ గురించి మనం సమాచారం వెతకాలి. 443 00:30:43,135 --> 00:30:44,344 హాయ్. 444 00:30:44,428 --> 00:30:49,349 ఏరోడైనమిక్స్, ఇంకా మాత్స్ మీద ఒక స్కూల్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. 445 00:30:53,729 --> 00:30:56,773 ఓహ్, అది స్కూల్ ప్రాజెక్ట్ కి సంబంధించింది కాదు. మా బట్టలు ఇలానే ఉంటాయి. 446 00:30:56,857 --> 00:30:58,525 మేము మీ ఆర్కైవ్స్ చూడవచ్చా? 447 00:30:59,776 --> 00:31:00,861 చూడండి. 448 00:31:03,405 --> 00:31:05,365 -హే, ఫ్రాంక్. -హే. 449 00:31:05,949 --> 00:31:09,411 ఏంటి సంగతులు? ఆ ఉత్సాహకరమైన సంగతి ఏంటి? 450 00:31:09,494 --> 00:31:10,954 మనం ఈ బోటుని నీళ్ళలోకి తీసుకువెళ్లచ్చా? 451 00:31:12,581 --> 00:31:14,833 ఇది బానే పని చేస్తోంది. 452 00:31:14,917 --> 00:31:16,001 -నిజంగా? -రా. 453 00:31:16,084 --> 00:31:19,087 అబ్బా. వావ్, నువ్వు నిజంగా పెద్ద మేధావివి. 454 00:31:19,171 --> 00:31:20,172 అవును. 455 00:31:21,590 --> 00:31:23,592 మేధావినే. అవి నీ మాటలే. 456 00:31:26,386 --> 00:31:27,888 ఏంటి సంగతులు? 457 00:31:28,805 --> 00:31:32,601 నువ్వు... నువ్వు సంతోషంగా కనిపిస్తున్నావు. నువ్వు ఇంత సంతోషంగా ఎప్పుడూ లేవు. 458 00:31:33,477 --> 00:31:35,312 అంటే,ఏమైందంటే, నేను... 459 00:31:37,898 --> 00:31:39,316 నన్ను పెళ్లి చేసుకోమని కిమ్ ని ఆడిగాను. 460 00:31:41,026 --> 00:31:43,529 -ఏంటి? -ఎందుకో తెలీదు కానీ తను సరే అంది. 461 00:31:44,196 --> 00:31:46,573 ఇంకా నయం. అది అద్భుతం. 462 00:31:46,657 --> 00:31:49,826 అవును, నిజంగా. అభినందనలు, ఫ్రాంక్. నిజంగా. అభినందనలు. 463 00:31:50,869 --> 00:31:52,829 -వావ్, అది... -అవును. 464 00:31:52,913 --> 00:31:54,790 -మనం ఒక టోస్ట్ చెయ్యాలి, కదా? -ఆ, అవును. 465 00:31:54,873 --> 00:31:57,084 సరే, మనం తాగుదామా. ఇక్కడ ఏదో ఉండే ఉంటుంది. 466 00:31:57,167 --> 00:31:59,628 ఓహ్, ఏంటో తెలుసా? ఆ, అరలో, మన పాత సామాను. 467 00:32:06,301 --> 00:32:08,053 వీటిలో సగం ఫ్లైట్ ప్లాన్లు కూడా కాదు. 468 00:32:09,638 --> 00:32:11,515 ఇవి పెట్రోల్ బిల్లులు, మ్యాపులు. 469 00:32:12,766 --> 00:32:15,310 డిజిటైజ్ చేయండి బాబు. కాలంతో మారండి. 470 00:32:15,853 --> 00:32:19,064 వీళ్ళు వీటిని కనీసం దశాబ్దాల ప్రకారం సర్దారు. కొంచెం అలా. 471 00:32:19,147 --> 00:32:21,275 -దీనికి మనకి రాత్రంతా పట్టేలా ఉంది. -ఆగండి. 472 00:32:22,067 --> 00:32:25,863 ఇందులో అక్టోబర్... 1987 అని ఉంది. 473 00:32:25,946 --> 00:32:27,406 ఇందులో కూడా. 474 00:32:28,532 --> 00:32:31,618 ఇది అదే. ఇది సామ్ వాళ్ళ నాన్నా ప్లేన్. 475 00:32:36,665 --> 00:32:37,749 ఇది తప్పు తేదీ. 476 00:32:38,417 --> 00:32:42,546 క్రాష్ అయిన రోజు అక్టోబర్ 24. దీని మీద సెప్టెంబర్ 28 అని ఉంది. 477 00:32:44,464 --> 00:32:46,592 అది ఇక్కడే ఎక్కడో ఉండాలి. 478 00:32:52,556 --> 00:32:53,557 అది వింతగా ఉంది. 479 00:32:55,642 --> 00:32:58,478 -అతను ఒకే దారిలో మూడు సార్లు వెళ్ళాడు. -ఏమంటున్నావు? 480 00:32:59,062 --> 00:33:01,857 అతను వెళ్ళాలనుకున్న దారిని వీటన్నిటిలో చూపిస్తోంది. 481 00:33:02,357 --> 00:33:03,942 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి ఆకాశంలో ఎవరు ఎప్పుడు ఉన్నారో తెలియడానికి 482 00:33:04,026 --> 00:33:07,196 దీన్ని ఫైల్ చేయాలని మా తాతగారు చెప్పారు. 483 00:33:07,279 --> 00:33:11,658 సెప్టెంబర్ 28న, అక్టోబర్ 5న ఇంకా అక్టోబర్ 12న, 484 00:33:11,742 --> 00:33:14,870 హ్యాంక్ గిల్లిస్ సరటోగా మౌంటెన్స్ లో ఒకే దారిలో వెళ్ళాడు. 485 00:33:14,953 --> 00:33:16,538 ఆయన అక్కడే క్రాష్ అయి ఉండాలి. 486 00:33:17,664 --> 00:33:20,709 బ్లాక్ బాక్స్ లో అయన ఫోటోలు తీస్తున్నానని చెప్పారు. 487 00:33:21,960 --> 00:33:26,882 కానీ ఆయన ఏం చూస్తున్నారో ఆయనకి తెలుసు ఎందుకంటే అక్కడికి అంతకు ముందు వెళ్ళారు. 488 00:33:26,965 --> 00:33:29,009 అయితే ఆయన ఏం చూస్తున్నారు? 489 00:33:31,512 --> 00:33:34,139 క్రాష్ అయిన రోజు నాటి ఫ్లైట్ ప్లాన్ లేదు. 490 00:33:34,223 --> 00:33:36,266 ప్లేన్ లో ఇంకో కాపీ ఉంటుంది. 491 00:33:38,352 --> 00:33:40,062 మనం ఆ బేస్మెంట్ కి తిరిగి వెళ్ళాలి. 492 00:33:40,145 --> 00:33:42,523 మనమా? ఆ డంబ్ వెయిటర్ కారణంగా నా బట్టల మీద ఒక మరక పడింది... 493 00:33:42,606 --> 00:33:44,858 ఆ వింత వ్యక్తి అలా తిరుగుతున్నంత కాలం అది మనకు చాలా ప్రమాదకరం. 494 00:33:44,942 --> 00:33:47,444 -అది నాకు బాధ కలిగిస్తుంది, హిల్డి, చాలా. -అతనెవరో మనకు ఇంకా తెలియదు. 495 00:33:49,238 --> 00:33:52,032 -మీకేమైనా పిచ్చి పట్టిందా? -ట్రిప్, నువ్వది చూసే దాకా ఆగు. 496 00:33:52,115 --> 00:33:55,744 వాళ్ళు అక్కడ బెస్మెంట్ లో పూర్తి ప్లేన్ క్రాష్ ని దాచిపెట్టారు. 497 00:33:56,370 --> 00:33:58,705 నువ్వా బేస్మెంట్ లో ఏం చేస్తున్నావు? 498 00:33:58,789 --> 00:34:00,499 ఆగు, అది ఒక పార్టీ, సరే? 499 00:34:00,582 --> 00:34:03,669 ఒక జర్నలిస్ట్ ఒక బహిరంగ ఈవెంట్ ని దర్యాప్తు చేయకూడదని చట్టం ఏమీ లేదు. 500 00:34:04,169 --> 00:34:06,421 అబ్బ, ట్రిప్. నువ్వు మాకు సహాయం చేస్తావా? 501 00:34:07,464 --> 00:34:08,966 నన్ను పట్టించుకోకండి. నేను కేవలం గమనిస్తున్నాను. 502 00:34:09,675 --> 00:34:13,344 ఇది చిన్న ఊరు కాబట్టి, మొదటి పేరు పెట్టి పిలుచుకోవడం నాకు నచ్చింది. 503 00:34:15,222 --> 00:34:20,018 చూడు, అది హ్యాంక్ గిల్లిస్ ప్లేన్ అని మాకు గట్టి ఆధారాలు కనిపించాయి. 504 00:34:20,811 --> 00:34:22,145 అవును, అది కనుక అదే అయితే, అది... 505 00:34:23,605 --> 00:34:25,107 అది ఎంత సీరియస్సో నీకు తెలుసు. 506 00:34:25,774 --> 00:34:29,194 అవును, అది షెరిఫ్ సమయాన్ని సద్వినియోగపరచడం అవుతుంది. 507 00:34:29,695 --> 00:34:33,407 అది ఖచ్చితంగా సమయం వృధా చేసే పని కాదనుకుంటాను. మనం అది చూడాలి. 508 00:34:37,744 --> 00:34:41,373 హిల్డి, నువ్వు ఖచ్చితంగా అదే చూసావా? 509 00:34:43,292 --> 00:34:44,293 అవును, అదే చూసాను. 510 00:35:18,785 --> 00:35:21,079 నాన్నా, అది ఇక్కడే ఉంది. నేను... 511 00:35:21,705 --> 00:35:23,540 ఇది ఆ గది కాదు. 512 00:35:29,338 --> 00:35:32,466 నాన్నా, అది అతనే. ఆ వ్యక్తి అతనే. 513 00:35:33,550 --> 00:35:35,719 మన ఆర్కైవ్ నిల్వలో ఒక ఎమర్జెన్సీ నిల్వ ఉందని విన్నాను, 514 00:35:35,802 --> 00:35:37,513 దానికి వెంటనే పోలీసు దర్యాప్తు అవసరం. 515 00:35:37,596 --> 00:35:39,264 ఇంకా నువ్వు... 516 00:35:39,348 --> 00:35:42,142 కార్ల్ కర్జ్. నేను ఈ భవనపు సెక్యూరిటీ హెడ్ ని. 517 00:35:42,226 --> 00:35:44,561 నువ్వా ప్లేన్ ని ఏం చేసావు? అది ఇక్కడే ఉంది. 518 00:35:44,645 --> 00:35:45,854 నాకు ఆ బ్లాక్ బాక్స్ కూడా... 519 00:35:47,147 --> 00:35:48,690 షెరిఫ్, మీ పట్ల అమర్యాద కాదు కానీ, 520 00:35:48,774 --> 00:35:50,901 ఈ అమ్మాయి అంటున్న దాని గురించి నాకు అస్సలు తెలియదు. 521 00:35:52,569 --> 00:35:55,447 మీరు చూడాల్సింది ఏమైనా ఉందా? మీకు చూపించగలిగింది ఏమైనా ఉందా? 522 00:35:55,531 --> 00:35:57,908 లేదు, సర్, మిస్టర్ కర్జ్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. 523 00:36:02,162 --> 00:36:04,498 ఇక్కడ నీ పని అయిపోయిన తరువాత, బయట నీతో మాట్లాడాలి. 524 00:36:12,005 --> 00:36:13,131 ట్రిప్, ఆగు. నేను... 525 00:36:13,215 --> 00:36:14,216 వద్దు. 526 00:36:14,967 --> 00:36:17,636 చాలు.ఇక నాకు చాలు. 527 00:36:17,719 --> 00:36:21,765 అందరూ మీరు ఇబ్బందులు తీసుకువస్తారని, మీ నుంచి దూరంగా ఉండమని చెప్పారు. 528 00:36:24,309 --> 00:36:26,520 నేను మూర్ఖంగా ఆ మాట వినలేదు. 529 00:36:34,152 --> 00:36:36,864 ఆ, నన్ను ఆమెతో మాట్లాడనివ్వు, సరేనా. నేనిది చూసుకుంటాను. 530 00:36:46,415 --> 00:36:47,499 నీ దగ్గర అది ఉందని నాకు తెలుసు. 531 00:36:48,292 --> 00:36:50,544 -ఏది ఉంది -నా బ్యాక్ ప్యాక్. 532 00:37:07,644 --> 00:37:08,645 ఓహ్, హే. 533 00:37:10,022 --> 00:37:11,148 హే, ఏమవుతోంది? 534 00:37:12,107 --> 00:37:13,358 మీరు బానే ఉన్నారా? 535 00:37:15,819 --> 00:37:17,696 నేను వెళ్లి తాతగారిని చూసి వస్తాను. 536 00:37:17,779 --> 00:37:19,323 సరే, మంచి ఆలోచన. ధన్యవాదాలు, స్కౌట్. 537 00:37:24,244 --> 00:37:25,287 ఏమైంది? 538 00:37:25,370 --> 00:37:28,415 అవును... కాదు. కాదు, కాదు. తప్పకుండా. 539 00:37:29,458 --> 00:37:33,337 మీరు కావాలంటే ఈథన్ ఇవాళ రాత్రికి ఇక్కడ ఉండచ్చు. 540 00:37:33,420 --> 00:37:35,797 మా అమ్మా, నాన్నా కస్టడీ మాటలు మాట్లాడుకుంటున్నారు. 541 00:37:36,423 --> 00:37:39,259 లేదా వాళ్ళు తిరిగి కలవబోతున్నారు. నాకు తెలియదు. 542 00:37:39,968 --> 00:37:42,638 నాకు తెలిసిందల్లా, వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ గొడవే, 543 00:37:42,721 --> 00:37:45,182 ఇంకా వాళ్ళతో ఇప్పుడు ఒకే ఇంట్లో ఉండడం, అది... 544 00:37:45,265 --> 00:37:47,601 ముఖ్యంగా స్కూల్ పని చాలా ఉన్నప్పుడు. 545 00:37:47,684 --> 00:37:50,354 -అవును, అది అసంభవం. -నువ్వు రావడం బాగుంది. 546 00:37:52,731 --> 00:37:53,815 హే. 547 00:37:53,899 --> 00:37:57,611 అయితే, నేను, ఆ, మీ అమ్మగారికి నువ్వు ఇవాళ రాత్రికి ఇక్కడ ఉండవచ్చని చెప్పాను. 548 00:37:57,694 --> 00:38:00,072 కాకపోతే, వేరే గదిలో. 549 00:38:00,822 --> 00:38:01,823 అవును. 550 00:38:01,907 --> 00:38:04,868 మంచిది. అవును, అవును, పెళ్లి అనేది చాలా కష్టం... 551 00:38:04,952 --> 00:38:06,537 అది నిజంగా చాలా కష్టం. 552 00:38:06,620 --> 00:38:08,789 మీ తల్లిదండ్రులు వాళ్ళు చేయగలిగిందల్లా చేస్తున్నారు. 553 00:38:09,540 --> 00:38:12,125 వాళ్ళు చేయగలిగింది, ఆ, 554 00:38:12,751 --> 00:38:15,170 ఒకరి మీద ఒకరు చాలా గట్టిగా అరుచుకోవడం, అందుకని... 555 00:38:16,505 --> 00:38:17,798 ఆ, నన్ను మీ ఇంట్లో ఉండనిచ్చినందుకు ధన్యవాదాలు. 556 00:38:17,881 --> 00:38:19,800 -నిజంగా. -సరే. 557 00:38:19,883 --> 00:38:21,969 అవును, తప్పకుండా. అవును. 558 00:38:22,052 --> 00:38:25,097 ఇది కేవలం ఒక్క రాత్రికే. 559 00:38:25,931 --> 00:38:29,393 -అవును. -ఇంకా నువ్వు ఇక్కడ కింద పడుకోవాలి. 560 00:38:29,476 --> 00:38:30,561 సరే. 561 00:38:31,103 --> 00:38:34,314 అవును, ఇంకా ఆ మెట్లు చాలా కిర్రుమనే శబ్దం చేస్తాయి, 562 00:38:34,398 --> 00:38:35,566 -అందుకని... -నాన్నా. 563 00:38:36,483 --> 00:38:37,568 నీకు నేను చెప్తోంది అర్థం అయింది, కదా? 564 00:38:37,651 --> 00:38:40,362 -అర్థం అయింది. ఆ. -సరే. అలాగే, నీకు అర్థం అయింది కదా. 565 00:38:40,445 --> 00:38:43,031 అయింది. ధన్యవాదాలు, మిస్టర్ లిస్కో. 566 00:38:48,912 --> 00:38:50,581 మనం సెలవులకి వెళ్తున్నామా? 567 00:38:51,623 --> 00:38:52,875 కాదు, తాతగారు. 568 00:38:53,542 --> 00:38:56,211 సామ్ వాళ్ళ నాన్నా ఈ ప్లేన్ నడిపారు కానీ ఎక్కడికో నాకు తెలీదు. 569 00:38:59,089 --> 00:39:02,009 ఆయన ఏం చూడడానికి, దేని ఫోటోలు తీసుకోవడానికి వెనక్కి వెళ్ళాడు? 570 00:39:04,303 --> 00:39:06,346 ఆయన క్రాష్ అవడానికి ముందు ఏం చూసాడు? 571 00:39:12,144 --> 00:39:13,478 హే, స్కౌట్. 572 00:39:13,562 --> 00:39:16,398 నేను... నేను నువ్వేమైనా మాట్లాడతావేమోనని వచ్చాను. 573 00:39:17,649 --> 00:39:18,817 దేని గురించి? 574 00:39:18,901 --> 00:39:21,653 దేని గురించో నీకు తెలుసు కదా, ట్రిప్ తో జరిగిన దాని గురించి. 575 00:39:21,737 --> 00:39:24,072 ఇంకా... ఆమె నీతో అన్న దాని గురించి. 576 00:39:25,490 --> 00:39:26,491 అదా. 577 00:39:28,243 --> 00:39:31,121 అవును. ఆ, అదే. 578 00:39:32,164 --> 00:39:34,166 లేదు, అది చాలా బాధగా ఉంది, కదా? 579 00:39:34,791 --> 00:39:36,710 నువ్వు బానే ఉన్నావో లేదో చూడడానికి వచ్చాను. 580 00:39:36,793 --> 00:39:38,587 నేను బానే ఉన్నాను, నేను... 581 00:39:39,213 --> 00:39:40,797 ఆమె కేవలం సమాచారం అందించే మనిషి. 582 00:39:44,343 --> 00:39:46,386 నేను ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాలి. 583 00:39:47,638 --> 00:39:50,891 సరే. నేను, ఆ, నేను, నువ్వు బానే ఉన్నావో లేదో చూద్దామని... 584 00:39:50,974 --> 00:39:52,100 ఈ కోఆర్డినేట్లు. 585 00:39:52,935 --> 00:39:54,811 ఇవి వే పాయింట్లు. 586 00:39:54,895 --> 00:39:57,356 వీటిని అక్షాంశాలు, రేఖాంశాలు అంటారు. 587 00:39:57,439 --> 00:40:02,110 ఇంకా అవి ప్లేన్ దాని దారిలో ఎలా వెళ్లిందో చూపిస్తాయి. ఇదుగో. చూడు. 588 00:40:02,903 --> 00:40:06,323 అతను ఇక్కడి నుంచి వెళ్ళాడు. అతని మొదటి కోఆర్డినేట్ ఏంటి? 589 00:40:07,533 --> 00:40:10,536 48 డిగ్రీలు, 11 నిమిషాలు, 590 00:40:10,619 --> 00:40:15,207 27.1 సెకన్లు ఉత్తరానికి. 591 00:40:15,290 --> 00:40:18,544 సరే. మరొకటి ఏంటి? 592 00:40:18,627 --> 00:40:21,505 -122 డిగ్రీలు... -సరే. 593 00:40:21,588 --> 00:40:26,218 ...37 నిమిషాలు ఇంకా 36.5 సెకన్లు పడమర. 594 00:40:26,301 --> 00:40:29,930 -ఆ. అతను ఇక్కడి నుంచి వెళ్ళాడు... -ఆ-హా. 595 00:40:30,013 --> 00:40:32,516 ...ఇంకా ఈ దిశలో ప్రయాణించాడు. 596 00:40:33,433 --> 00:40:34,726 సరే. 597 00:40:34,810 --> 00:40:36,478 -ఆ-హా. -ఆ-హా. 598 00:40:39,106 --> 00:40:40,482 సరటోగా మౌంటెన్స్ 599 00:40:40,566 --> 00:40:42,276 -ఆ-హా. -ధన్యవాదాలు. 600 00:40:42,818 --> 00:40:43,819 కానీ... 601 00:40:44,862 --> 00:40:48,198 అతను వెనక్కి తిరిగి రావడానికి ముందు వెళ్ళిన చివరి చోటు అదే అయి ఉంటుంది. 602 00:40:49,157 --> 00:40:53,078 -అతను అక్కడే ఏదో చూసి ఉంటాడు. -ప్లేన్ ఇక్కడ ఉండాలి. 603 00:40:57,791 --> 00:40:59,668 కానీ అక్కడ ఏమీ లేదు, తాతగారు. 604 00:41:00,878 --> 00:41:02,254 ఆ, ఆగండి. అదేంటి? 605 00:41:03,297 --> 00:41:04,506 చూడడనికి ఒక ద్వీపంలా ఉంది. 606 00:41:08,051 --> 00:41:10,387 అతను వెళ్తోంది అక్కడికేనెమో. 607 00:41:10,470 --> 00:41:12,139 అవును, కానీ, ఆయన ఏం చూసారు? 608 00:41:13,473 --> 00:41:16,101 అంటే, అక్కడ ఏం ఉండచ్చు? 609 00:41:18,770 --> 00:41:20,230 మనం తెలుసుకోవాల్సింది అదే. 610 00:42:41,562 --> 00:42:43,564 యువ, పరిశోధనా విలేఖరి హిల్డి లిసియాక్ రిపోర్టింగ్ ద్వారా ప్రేరణ పొందింది 611 00:43:50,547 --> 00:43:52,549 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి