1 00:00:09,009 --> 00:00:11,428 ఇది జాక్సన్ ల్యాంబ్ వాయిస్ మెయిల్. 2 00:00:11,512 --> 00:00:13,764 ఏదైనా మెసేజ్ ఉంటే చెప్పండి, వచ్చాక మేము మీకు కాల్ చేస్తాం. 3 00:00:15,015 --> 00:00:18,310 రహస్యంగా చేద్దామనుకున్న పనిని పసిగట్టేసినందుకు క్షమించు, 4 00:00:18,393 --> 00:00:20,062 ఇక ఆ ఫోనుని కాస్త ఎత్తుతావా? 5 00:00:23,774 --> 00:00:26,193 నువ్వంటే ఇష్టం లేకున్నా, మెప్పించేశావుపో. 6 00:00:27,611 --> 00:00:29,738 నేను ఇక్కడ ఉంటానని నీకెలా తెలుసు? 7 00:00:29,821 --> 00:00:33,158 ఆఫీసులో ఎవరూ లేరు, నేను కూడా అజాగ్రత్తగా ఉంటాను. 8 00:00:33,242 --> 00:00:34,618 నేను అయితే అలాగే చేస్తాను. 9 00:00:35,244 --> 00:00:39,748 ఖాళీగానే ఉంటే, ఇక్కడికి రారాదూ! 10 00:00:39,831 --> 00:00:42,918 ఆఫర్ బాగానే ఉంది, కానీ నువ్వు చంపేస్తావు కదా, నిక్కీ. 11 00:00:43,001 --> 00:00:44,670 ఎవరు వచ్చినా పర్లేదు అంటే, 12 00:00:44,753 --> 00:00:48,340 నా తరఫున సాయుధ దళాలను పంపిస్తాను. 13 00:00:48,423 --> 00:00:54,304 చూడు, నెవ్స్కీని చంపడానికి ఒక చుక్క రేడియోయాక్టివ్ విషం సరిపోయింది. 14 00:00:55,097 --> 00:00:58,100 అదే విషం బాక్సులో బాంబుగా పెట్టి పేల్చితే ఎంత నష్టం జరుగుతుందో ఊహించుకో. 15 00:00:58,183 --> 00:01:02,855 అది కూడా రద్దీగా ఉండే వీధిలో, బాగా గాలి వీస్తున్న సమయంలో ఎంతమంది చనిపోతారంటావు? 16 00:01:06,108 --> 00:01:08,861 నా ఆఫీసులో ఆ పని చేయాల్సిన పని లేదు, నిక్కీ. 17 00:01:10,737 --> 00:01:12,322 నీ ఏజెంటుని అక్కడున్న వాళ్లెవరూ చంపలేదు. 18 00:01:13,407 --> 00:01:16,076 నీ ఏజెంట్ నోట్లో తుపాకీ పెట్టి కాల్చింది నేను. 19 00:01:17,536 --> 00:01:19,788 అదీగాక, పని మనిషికి అంత పెద్ద పని పెట్టడం నాకు ఇష్టం లేదులే. 20 00:01:20,831 --> 00:01:22,124 నీకు పని మనిషి కూడా ఉందన్నమాట. 21 00:01:22,207 --> 00:01:23,542 పని మనిషేమీ కాదులే. 22 00:01:24,543 --> 00:01:28,338 తన పేరు క్యాథరిన్ స్టాండిష్. ఆ పేరు ఎక్కడైనా విన్నట్టుందా? 23 00:01:29,673 --> 00:01:31,508 తను చార్లీ దగ్గర పని చేసేది. 24 00:01:31,592 --> 00:01:33,802 నేను కాల్చిన తర్వాత అతని శవాన్ని మొదటిసారిగా చూసింది తనే. 25 00:01:34,469 --> 00:01:35,637 ఇప్పుడు తను నా దగ్గరే పని చేస్తోంది. 26 00:01:35,721 --> 00:01:38,140 ఇంకో బాస్ విషయంలో కూడా తనకు ఎందుకంత కష్టం కలిగించడం చెప్పు! 27 00:01:38,724 --> 00:01:42,102 కానీ నా విషయంలో అయితే, తను నాన్ ఆల్కాలిక్ షాంపేన్ తో పండగ చేసుకుంటుంది. 28 00:01:42,603 --> 00:01:43,812 ఏమంటావు మరి? 29 00:01:44,771 --> 00:01:45,772 నీ ఆఫీసులో కలుద్దాం. 30 00:01:47,024 --> 00:01:51,695 అంటే, ఇదెలా ముగిసినా కానీ, లీజును పునరుద్ధరించాల్సిన పని నీకు ఉండదులే. 31 00:02:27,564 --> 00:02:29,483 మిక్ హెర్రన్ రచించిన డెడ్ లయన్స్ పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 32 00:02:39,201 --> 00:02:40,619 క్యాథరిన్ స్టాండిష్. 33 00:02:41,328 --> 00:02:44,540 మార్కస్ ని, లుయీసాని గ్లాస్ హౌస్ నుండి బయటకు తెచ్చేశావా? 34 00:03:10,607 --> 00:03:11,608 మన్నించాలి. 35 00:03:12,109 --> 00:03:13,443 అడ్డు తప్పుకోండి! 36 00:03:21,618 --> 00:03:23,245 చాలా కాలం తర్వాత కలిశాం, జాక్సన్. 37 00:03:23,829 --> 00:03:26,331 నిన్ను ఇంకో 15 ఏళ్లలో మళ్లీ కలుస్తా, మోలీ. 38 00:03:26,415 --> 00:03:29,293 జాక్సన్, నువ్వు ఈరోజే టప్పా కట్టేస్తావేమో అనిపిస్తోంది. 39 00:03:40,220 --> 00:03:43,348 అనామక హెలికాప్టర్ పైలట్. నా మాటలు మీకు వినిపిస్తున్నాయా? 40 00:03:43,432 --> 00:03:47,394 మేము మాట్లాడటానికి ఒక ఛానెల్ తెరిచాం. మళ్లీ చెప్తున్న, మేము మాట్లాడటానికి… 41 00:03:49,313 --> 00:03:52,774 దగ్గర్లోని ఎగ్జిట్ లేదా మెట్ల మార్గం ద్వారా భవనం నుండి బయటకు వెళ్లిపోండి. 42 00:03:52,858 --> 00:03:55,360 లిఫ్టులన్నీ నిలిపివేయబడ్డాయి. 43 00:03:55,444 --> 00:03:58,697 అందరూ వినండి. ఇది అత్యవసర ప్రకటన. 44 00:03:58,780 --> 00:04:02,242 దగ్గర్లోని ఎగ్జిట్ లేదా మెట్ల మార్గం ద్వారా భవనం నుండి బయటకు వెళ్లిపోండి. 45 00:04:02,326 --> 00:04:04,494 లిఫ్టులన్నీ నిలిపివేయబడ్డాయి. 46 00:04:07,748 --> 00:04:10,501 రక్తస్రావం ఆగిపోయినట్టుంది, కానీ ఇతను స్పృహలో లేడు. 47 00:04:10,584 --> 00:04:12,544 భద్రతా హెచ్చరిక. దగ్గర్లోని ఎగ్జిట్ వద్దకు… 48 00:04:15,255 --> 00:04:18,800 -టేబుల్ కింద తుపాకీ ఎప్పుడు పెట్టావు? -రికార్డింగ్ పరికరాల కోసం చెక్ చేసేటప్పుడు. 49 00:04:18,884 --> 00:04:20,427 మరి నాకెందుకు చెప్పలేదు? 50 00:04:20,511 --> 00:04:22,971 చూడు, నీపై ఓ కన్నేసి ఉంచమని ల్యాంబ్ చెప్పాడు, సరేనా? 51 00:04:23,055 --> 00:04:24,223 నిన్న రాత్రి నువ్వు చేసిన పని తర్వాత, 52 00:04:24,306 --> 00:04:28,519 దగ్గర్లో తుపాకీ ఉండి, పాష్కిన్ దగ్గర నువ్వు ఉండటం మంచి విషయంలా అనిపించలేదు. 53 00:04:29,228 --> 00:04:30,771 దీన్ని దేనితో చేశారురా నాయనా! 54 00:04:35,651 --> 00:04:39,196 తూటా ఆర్టరీని తాకి ఉండవచ్చు, కాబట్టి నీకు కట్టు కట్టాలి, సరేనా? 55 00:04:40,239 --> 00:04:41,532 నీ బెల్టును తీయనా? 56 00:04:43,992 --> 00:04:47,454 భద్రతా హెచ్చరిక. దగ్గర్లోని ఎగ్జిట్ వద్దకు వెళ్ళండి. 57 00:04:52,543 --> 00:04:55,587 భద్రతా హెచ్చరిక. దగ్గర్లోని ఎగ్జిట్ వద్దకు వెళ్ళండి. 58 00:04:55,671 --> 00:04:58,298 రక్తస్రావాన్ని ఆపకపోతే, నువ్వు చనిపోతావు. 59 00:04:58,382 --> 00:04:59,716 గాయం ఎక్కడో చూపించు. 60 00:05:08,392 --> 00:05:10,727 -లుయీసా, ఏం చేస్తున్నావు? -ఏం జరుగుతోంది? 61 00:05:10,811 --> 00:05:12,646 -ఏం జరుగుతోంది? -లుయీసా! 62 00:05:12,729 --> 00:05:15,691 నువ్వు తలుపు సంగతి చూసుకో. ఏం జరుగుతోంది? 63 00:05:16,608 --> 00:05:17,985 ఆపు! 64 00:05:24,449 --> 00:05:26,243 మేము గ్లాస్ హౌస్ ని ఖాళీ చేయించాలి. 65 00:05:26,326 --> 00:05:27,494 ఎందుకు? 66 00:05:32,249 --> 00:05:36,128 నెవ్స్కీ కంప్యూటర్లలో వైరస్ పెట్టడానికి. అప్పుడు మాస్కో అతని ఖాతాల్లోని డబ్బును ఊడ్చేయగలదు. 67 00:05:41,758 --> 00:05:44,052 ఏంటది? పేలుడా? 68 00:05:44,803 --> 00:05:46,763 మనం కారు ట్రంకులో తనిఖీ చేసి ఉండాల్సింది. 69 00:05:46,847 --> 00:05:48,891 హా! అది నాకు తెలుసు. 70 00:05:49,683 --> 00:05:53,520 ఖాతాలని మీరు ఎలా యాక్సెస్ చేస్తారు? అతని కంప్యూటర్లకి సెక్యూరిటీ ఉంటుంది కదా. 71 00:05:55,063 --> 00:05:56,315 అతని బొటన వేలిని మేం కోసేశాం, 72 00:05:56,398 --> 00:06:00,819 పాస్వర్డ్స్ ఇస్తేనే తుపాకీ ఇస్తామని చెప్పాం. 73 00:06:00,903 --> 00:06:03,822 వీలైనంత త్వరగా చనిపోవడం అతనికి వరం లాంటిది. 74 00:06:06,575 --> 00:06:07,576 లుయీసా. 75 00:06:09,244 --> 00:06:11,705 భద్రతా హెచ్చరిక. దగ్గర్లోని ఎగ్జిట్ వద్దకు… 76 00:06:11,788 --> 00:06:15,334 వద్దు, వద్దు, వద్దు. 77 00:06:16,668 --> 00:06:18,337 వద్దు, వద్దు. 78 00:06:23,133 --> 00:06:24,134 అతను ఏమైపోయాడో తెలియట్లేదు. 79 00:06:25,552 --> 00:06:27,846 -అతను రైలు ఎక్కాడు. -ఏ రైలు? 80 00:06:28,347 --> 00:06:29,348 ఏమో. 81 00:06:30,057 --> 00:06:32,100 ఏంటి… నాకు వినిపించట్లేదు. ఎందుకు చిన్నగా మాట్లాడుతున్నావు? 82 00:06:32,184 --> 00:06:33,936 ఎందుకంటే, నేను కూడా అదే రైలెక్కాను. 83 00:06:34,019 --> 00:06:36,605 ఏంటి? చెర్నిట్స్కీ ఎక్కిన రైలే నువ్వూ ఎక్కావా? 84 00:06:36,688 --> 00:06:37,898 అవును. 85 00:06:37,981 --> 00:06:39,441 ఆ రైలు ఎక్కడికి వెళ్తోంది? 86 00:06:39,525 --> 00:06:41,109 అదే కనిపెట్టే పనిలో ఉన్నాను. 87 00:06:41,193 --> 00:06:42,444 త్వరగా కనిపెట్టు. 88 00:06:42,528 --> 00:06:44,279 ఇది ఆర్పింగ్టనులో ఆగుతోంది. 89 00:06:44,363 --> 00:06:47,366 -సెవెన్ ఓక్స్, ఇంకా టన్బ్రిడ్జ్ వెల్స్. -సరే, అక్కడే ఉండు. ల్యాంబ్ కి తెలియజేస్తా. 90 00:06:47,449 --> 00:06:50,077 -నీ దగ్గరికి వీలైనంత త్వరగా వస్తా. -ఎలా? 91 00:06:52,287 --> 00:06:53,288 ఆ విషయం నాకు వదిలేయ్. 92 00:07:01,588 --> 00:07:02,965 ఇదంతా జరిగినందుకు బాధపడుతున్నా. 93 00:07:04,341 --> 00:07:06,093 మీరు బాగా షాక్ అయ్యుంటారు. 94 00:07:15,310 --> 00:07:18,230 ఈ విషయంలో మీకు తప్పకుండా మేము సపోర్ట్ అందించగలం. 95 00:07:19,398 --> 00:07:20,399 మీకు కావాలంటేనే అనుకోండి. 96 00:07:21,066 --> 00:07:22,067 ఒకరు మీకు… 97 00:07:25,320 --> 00:07:27,656 నేను మీకు ఏకాంతాన్ని ఇస్తాను. 98 00:07:50,637 --> 00:07:52,014 అయ్యయ్యో. 99 00:07:53,473 --> 00:07:56,935 దీని దుంపదెగ. 100 00:08:01,607 --> 00:08:02,691 దేవుడా. 101 00:08:04,443 --> 00:08:05,444 ఏంటి? 102 00:08:06,320 --> 00:08:08,071 విమానంలో అవి ఉంటాయనే అనుకున్నాను. 103 00:08:10,824 --> 00:08:11,825 బాంబా? 104 00:08:12,618 --> 00:08:13,827 హా, బాంబే. 105 00:08:13,911 --> 00:08:17,122 దాన్ని విమానంలోకి ఎక్కించారు అనుకున్నా. ఆగాగు, దాన్ని విమానంలో ఎందుకు పెట్టలేదు? 106 00:08:17,206 --> 00:08:19,249 -విమానంలో పెడుతూ ఉండగా చూశావా? -లేదు. 107 00:08:19,750 --> 00:08:21,710 మరి ఎందుకు… అసలు విమానంలో బాంబు ఉందని 108 00:08:21,793 --> 00:08:24,213 -ఎందుకు అనుకున్నావు? -దాన్ని విమానంలో పెట్టారనుకున్నా కాబట్టి. 109 00:08:24,296 --> 00:08:26,089 సారీ, ఒక్క నిమిషం ఆగు. నేను కాస్త… 110 00:08:28,967 --> 00:08:31,678 వాళ్లు మాట్లాడినదాన్ని బట్టి, అతను చెప్పినదాన్ని బట్టి, ఎందుకు మరి… 111 00:08:33,054 --> 00:08:35,807 నేను రిపోర్ట్ చేయడమే వాళ్లకి కావాలి. అందుకే ఫోన్ ఇక్కడ పెట్టేసి వెళ్లారు, 112 00:08:35,890 --> 00:08:37,476 -నీ… యెంకమ్మ. -ఏం జరుగుతోంది? 113 00:08:37,558 --> 00:08:39,770 ఈ దద్దమ్మగాడు, బాంబు లేకపోయినా ఉందని రిపోర్ట్ చేశాడు. కాబట్టి… 114 00:08:39,852 --> 00:08:41,104 -హా, అవును. -ఏంటి? 115 00:08:41,188 --> 00:08:43,357 -ఇది మళ్లీ జరుగుతుందేంటిరా నాయనా! -మళ్లీ అంటే? 116 00:08:43,440 --> 00:08:47,110 అవును. ఒక ట్రైనింగ్ ఎక్సర్సైజులో నేను… అదంతా ఇప్పుడు అనవసరంలే… 117 00:08:47,194 --> 00:08:48,695 బాంబు లేదని వాళ్లకి చెప్పు మరి. 118 00:08:48,779 --> 00:08:50,572 లేకపోతే, వాళ్లు ఆమె విమానాన్ని కూల్చేస్తారు. 119 00:08:52,407 --> 00:08:55,744 సరే, కానీ అప్పుడు నేను… అలాగే అలాగే. 120 00:08:57,120 --> 00:08:58,163 దేవుడా. 121 00:08:58,247 --> 00:09:00,082 సరే, నాకు ఒక ఫోన్ ఇవ్వండి. ఫోన్. 122 00:09:00,165 --> 00:09:01,166 ఇదుగో. 123 00:09:02,584 --> 00:09:03,585 దేవుడా. 124 00:09:04,253 --> 00:09:06,463 -పాస్ కోడ్ ఉంది. తెరిచి ఇవ్వరా? -అబ్బా. 125 00:09:09,341 --> 00:09:10,342 థ్యాంక్యూ. 126 00:09:13,178 --> 00:09:14,263 ఛ. 127 00:09:14,847 --> 00:09:17,015 ఛ. 128 00:09:17,099 --> 00:09:19,560 లిఫ్టులన్నీ నిలిపివేయబడ్డాయి. 129 00:09:20,727 --> 00:09:23,647 అందరూ వినండి. ఇది అత్యవసర ప్రకటన. 130 00:09:23,730 --> 00:09:27,234 దగ్గర్లోని ఎగ్జిట్ లేదా మెట్ల మార్గం ద్వారా భవనం నుండి బయటకు వెళ్లిపోండి. 131 00:09:27,317 --> 00:09:29,570 లిఫ్టులన్నీ నిలిపివేయబడ్డాయి. 132 00:09:29,653 --> 00:09:30,487 కానివ్వు. 133 00:09:30,571 --> 00:09:33,323 అందరూ వినండి. ఇది అత్యవసర ప్రకటన. 134 00:09:33,407 --> 00:09:36,702 దగ్గర్లోని ఎగ్జిట్ లేదా మెట్ల మార్గం ద్వారా భవనం నుండి బయటకు వెళ్లిపోండి. 135 00:09:37,202 --> 00:09:38,829 లిఫ్టులన్నీ నిలిపివేయబడ్డాయి. 136 00:09:56,346 --> 00:09:57,264 భద్రతా హెచ్చరిక. 137 00:09:57,347 --> 00:09:59,516 -పద. -దగ్గర్లోని ఎగ్జిట్ వద్దకు వెళ్ళండి. 138 00:10:00,851 --> 00:10:02,769 -ఇది ఏ అంతస్థు? -ఇది 42వ అంతస్థు. 139 00:10:03,562 --> 00:10:05,189 -దగ్గర్లోని ఎగ్జిట్ లేదా మెట్ల మార్గం… -అబ్బా. 140 00:10:05,272 --> 00:10:06,982 -ఇక మెట్లపైనే వెళ్లాలి. -అవును. 141 00:10:07,065 --> 00:10:08,275 …లిఫ్టులన్నీ నిలిపివేయబడ్డాయి. 142 00:10:12,279 --> 00:10:13,947 పైలట్, మీకు నా మాటలు వినిపిస్తున్నాయా? 143 00:10:14,031 --> 00:10:17,284 అనామక విమాన పైలట్. మాట్లాడండి. 144 00:10:17,910 --> 00:10:20,287 సైన్యానికి చెందిన హెలికాప్టర్లు వస్తున్నాయి… 145 00:10:22,873 --> 00:10:25,667 అనామక విమాన పైలట్. నేను మీ పక్కన హెలికాప్టర్ పైలట్. 146 00:10:28,712 --> 00:10:30,923 నేను హెలికాప్టర్ పైలట్ ని మాట్లాడుతున్నా. ఈమె ప్రతిస్పందించడం లేదు. 147 00:10:34,176 --> 00:10:36,220 కార్ట్ రైట్, ఏజెంట్ అయిదు-రెండు-ఆరు-మూడు. 148 00:10:36,845 --> 00:10:41,642 యాక్సెస్ కోడ్ వచ్చేసి బ్రావో-టాంజరిన్-ఎక్సెల్సియోర్-ఎయిట్-నైన్. 149 00:10:43,894 --> 00:10:47,147 బ్రావో-టాంజరిన్-ఎక్సెల్సియోర్-ఎయిట్-నైన్. 150 00:10:48,774 --> 00:10:49,775 నిర్ధారిస్తున్నా. 151 00:10:51,985 --> 00:10:52,986 సరే. 152 00:10:55,280 --> 00:10:56,281 కార్ట్ రైట్. 153 00:11:00,953 --> 00:11:02,621 కొత్త నిఘా సమాచారం తెలిసింది, మేడమ్. 154 00:11:02,704 --> 00:11:05,249 బాంబును అసలుకు తయారుచేయనే లేదు. అది నేలపైనే ఉంది. 155 00:11:05,332 --> 00:11:08,252 ఆ విమానానికి ఇరువైపులా సైనిక హెలికాప్టర్లు ఉన్నాయి, 156 00:11:08,335 --> 00:11:10,295 దాన్ని కూల్చేయడానికి నా సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాయి. 157 00:11:10,963 --> 00:11:12,965 కూల్చేయవద్దని వాటికి చెప్పండి, మేడమ్. అందులో బాంబు లేదు. 158 00:11:13,048 --> 00:11:15,175 మరి ఎందుకు అది గ్లాస్ హౌస్ వైపుకు వెళ్తోంది? 159 00:11:15,259 --> 00:11:16,343 అది ఉత్త గాలివార్త, మేడమ్. 160 00:11:16,927 --> 00:11:18,846 మనం కోడ్ సెప్టెంబరును అమలు చేయడమే వాళ్లకి కావాలి. 161 00:11:18,929 --> 00:11:21,515 -వాళ్లా? -అవును. సికాడా, ఇంకా రష్యన్ ఏజెంట్లు. 162 00:11:21,598 --> 00:11:23,392 బాంబు ఉందని నువ్వు అనుకొనేలా చేశారంటావు, 163 00:11:23,475 --> 00:11:25,435 ఇదంతా వాళ్ల పన్నాగంలో భాగమని ఇప్పుడు అంటున్నావు, అంతేనా? 164 00:11:25,519 --> 00:11:29,106 చూడండి, ఏదో కారణం ఉంది కాబట్టే రష్యన్ ఏజెంట్లు నగరాన్ని మన చేత లాక్ డౌన్ చేయించారు. 165 00:11:29,189 --> 00:11:32,317 ఎందుకో నాకు తెలీదు కానీ, విమానంలో మాత్రం బాంబు లేదు. కాబట్టి మీరు ఆ ఆదేశాన్ని ఉపసంహరించుకోవాలి. 166 00:11:33,569 --> 00:11:35,362 విమానం ఖాళీ చేయించిన ప్రదేశాన్ని సమీపిస్తోంది, మేడమ్. 167 00:11:35,445 --> 00:11:38,198 ఇది ఫుడ్ డెలివరీని రద్దు చేసినంత తేలిక కాదు, కార్ట్ రైట్. 168 00:11:38,282 --> 00:11:41,743 ప్రతీ అనుమానాస్పద వ్యక్తిని, వదిలేసి ఉండే ప్రతీ బ్యాగును, 169 00:11:41,827 --> 00:11:42,911 ప్రతీ ఖాళీ కాఫీ కప్పును, 170 00:11:42,995 --> 00:11:45,539 ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసి, అవసరమైతే పేల్చి పడేసినప్పుడే 171 00:11:45,622 --> 00:11:47,374 ఇది రద్దు అవుతుంది. 172 00:11:48,458 --> 00:11:49,751 ఆ విమానాన్ని కూల్చకూడదు అనే చెప్తున్నా. 173 00:11:49,835 --> 00:11:53,255 ఒక నిమిషంలో, ఆ విమానం లక్ష్యానికి ఒక కిలోమీటరు దూరంలోకి చేరుకుంటుంది. 174 00:11:53,338 --> 00:11:56,967 ఆలోపు పైలట్ ప్రతిస్పందించకపోయినా, లేదా దారి మళ్లించకపోయినా, 175 00:11:57,050 --> 00:11:58,302 వాళ్లు దాన్ని కూల్చేస్తారు. 176 00:11:59,219 --> 00:12:00,220 కానీ… 177 00:12:13,775 --> 00:12:15,360 మనం ఆ విమానాన్ని కూల్చేయాల్సి వచ్చేలా ఉంది. 178 00:12:16,069 --> 00:12:17,529 నాకు నీ నిర్దారణ కావాలి. 179 00:12:18,572 --> 00:12:19,781 మినిస్టర్? 180 00:12:21,158 --> 00:12:22,659 నీ ఇష్టం, డయానా. 181 00:12:23,160 --> 00:12:27,039 ఈ సమయంలో నీకు ఏది తగినది అనిపిస్తే అది చేయ్, నీకు నా పూర్తి మద్దతు ఉంటుంది. 182 00:12:27,998 --> 00:12:29,333 ఆయుధాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. 183 00:12:29,416 --> 00:12:31,835 పైలట్, కమాండ్ సెంటర్ నుండి మాట్లాడుతున్నాం. ప్రమాదకరమైనది అనిపిస్తేనే కాల్చండి. 184 00:12:31,919 --> 00:12:33,962 మళ్లీ చెప్తున్నా, ప్రమాదకరమైనది అనిపిస్తేనే కాల్చండి. 185 00:12:34,505 --> 00:12:36,131 ఇంకా రేడియో నుండి ఏ ప్రతిస్పందనా లేదు. 186 00:12:36,215 --> 00:12:37,799 పైలట్స్ లక్ష్యంపై గురి పెడుతున్నారు, మేడమ్. 187 00:12:37,883 --> 00:12:39,384 ఇదే ఆఖరి హెచ్చరిక. 188 00:12:39,468 --> 00:12:42,095 మీరు ప్రతిస్పందించకపోతే, మేము ఆయుధాలను ప్రయోగించాల్సి ఉంటుంది. 189 00:12:42,596 --> 00:12:43,514 ఆయుధం గురి పెట్టబడింది 190 00:12:43,597 --> 00:12:45,224 విమానంపై గురి పెట్టాం, అది పరిధిలోనే ఉంది. 191 00:12:45,307 --> 00:12:47,559 మీ సూచన కోసం వేచి చూస్తున్నాం. ప్రమాదకరమనిపిస్తే కాల్చవచ్చని నిర్ధారించండి. 192 00:12:50,437 --> 00:12:51,730 ప్రయోగానికి ముప్పై సెకన్ల సమయం ఉంది. 193 00:12:53,732 --> 00:12:56,735 చివరాఖరి హెచ్చరిక. దారి మళ్లించండి, లేదా కూల్చేస్తాం. 194 00:12:56,818 --> 00:12:58,779 రాడీ, నువ్వు ఒక విమానాన్ని ట్రాక్ చేయాలి. 195 00:12:58,862 --> 00:13:00,155 ఇప్పటిదాకా ఏమైపోయావు? 196 00:13:00,239 --> 00:13:01,990 అబ్బా, నోర్మూసుకొని చెప్పేది విను. 197 00:13:02,074 --> 00:13:04,701 అది ఏక ప్రొపెల్లర్ విమానం. గ్లాస్ హౌస్ వైపుగా వస్తోంది. 198 00:13:04,785 --> 00:13:06,703 దాన్ని కూల్చివేశారో లేదో నాకు కావాలి. 199 00:13:06,787 --> 00:13:10,541 -నేను రైలులో ఉన్నా. ఆ పని చేయలేను. -తర్వాతి స్టాపులో దిగిపో అయితే. 200 00:13:10,624 --> 00:13:12,209 అది కుదరదు. నేనొక పని మీద ఉన్నా. 201 00:13:14,336 --> 00:13:15,337 రాడీ? ఆగు… 202 00:13:15,420 --> 00:13:16,964 నేను పైలట్ ని మాట్లాడుతున్నాను. 203 00:13:17,047 --> 00:13:18,882 నేను పైలట్ ని మాట్లాడుతున్నాను. 204 00:13:18,966 --> 00:13:20,467 మీ మాటలు నాకు బాగా, స్పష్టంగా వినిపిస్తున్నాయి. 205 00:13:20,551 --> 00:13:23,220 ఖాళీ చేయించిన ప్రదేశం నుండి దారి మళ్లిస్తున్నా, మీ సూచనల కోసం ఎదురు చూస్తున్నా. 206 00:13:23,929 --> 00:13:26,056 కమాండ్ సెంటర్, సైనిక విమాన పైలట్ ని. పైలట్ ప్రతిస్పందించారు. 207 00:13:26,139 --> 00:13:28,100 హమ్మయ్య, హమ్మయ్య. ఆలెక్స్? 208 00:13:28,183 --> 00:13:30,769 నేను బాగానే ఉన్నాను. కాకపోతే… నన్ను ఎయిర్ బేస్ కి తీసుకెళ్తున్నారు. 209 00:13:31,395 --> 00:13:33,856 పైలట్ ఇప్పుడు మన సూచనలను పాటిస్తున్నారు. 210 00:13:33,939 --> 00:13:36,650 మనం ఆయుధాలు ప్రయోగించడం లేదు. మళ్లీ చెప్తున్నా మనం ఆయుధాలను ప్రయోగించడం లేదు. 211 00:13:37,234 --> 00:13:39,444 కమాండ్ సెంటర్, నేను పైలట్ ని. లక్ష్యంపై ఏమీ ప్రయోగించడం లేదు. 212 00:13:41,280 --> 00:13:43,073 సరే. ఇప్పుడు మాట్లాడవచ్చు. 213 00:13:43,156 --> 00:13:44,157 పర్లేదులే. 214 00:13:44,867 --> 00:13:46,410 ఆ విమానం దారి మళ్లిందిలే. 215 00:13:46,493 --> 00:13:47,452 హమ్మయ్య. 216 00:13:49,580 --> 00:13:51,456 ఇందాక నిశ్శబ్ద బోగీలో ఉన్నా. వేరే చోటికి కదలాల్సి వచ్చింది. 217 00:13:52,040 --> 00:13:53,417 ఇంకా అతన్ని గమనిస్తూనే ఉన్నాలే. 218 00:13:55,627 --> 00:13:57,838 ఒక్క నిమిషం, రాడీ, నువ్వు ఏ పని మీద ఉన్నావు? 219 00:13:57,921 --> 00:13:59,882 నీ ఫోనును ఉపయోగించి చెర్నిట్స్కీని ట్రాక్ చేస్తూ వచ్చాను. 220 00:13:59,965 --> 00:14:01,842 బయటకి వచ్చి చెర్నిట్స్కీని ట్రాక్ చేస్తున్నావా? 221 00:14:01,925 --> 00:14:03,594 అవును. అతను ఎక్కిన రైలులోనే ఉన్నా ఇప్పుడు. 222 00:14:04,595 --> 00:14:05,888 ఏ రైలు? 223 00:14:06,471 --> 00:14:07,556 సౌత్ ఈస్టర్న్ రైలు. 224 00:14:08,432 --> 00:14:10,184 ఒక్క నిమిషం, రాడీ, చివరిగా రైలు ఆగిన స్టాప్ ఏది? 225 00:14:10,267 --> 00:14:11,852 సెయింట్ జాన్స్. ఇప్పుడే అక్కడి నుండి బయలుదేరింది. 226 00:14:12,853 --> 00:14:15,355 అయ్యయ్యో, అతను ఎటో వెళ్లిపోయాడు. నేను తర్వాత మాట్లాడతాను. 227 00:14:15,439 --> 00:14:17,274 ఆగు, రాడీ… 228 00:14:17,774 --> 00:14:18,775 ఛ. 229 00:14:19,359 --> 00:14:22,946 నేను 30 నిమిషాల్లో టర్న్ బ్రిడ్జ్ వెల్స్ కి వెళ్ళాలి. 230 00:14:23,030 --> 00:14:25,908 నా కారు ఇచ్చినా, ఆలోపు అక్కడికి చేరుకోలేవు. 231 00:14:30,996 --> 00:14:31,997 నన్ను విమానంలో తీసుకెళ్లగలవా? 232 00:14:33,373 --> 00:14:34,374 మంచిది. పద. 233 00:14:52,976 --> 00:14:56,188 ఇంకాసేపట్లో సెవెన్ ఓక్స్ చేరుకుంటాం. 234 00:14:56,688 --> 00:15:00,234 రైలు దిగేటప్పుడు మర్చిపోకుండా మీ సామాను తీసుకొని దిగండి. 235 00:15:06,448 --> 00:15:07,449 చూసుకో, అబ్బాయి. 236 00:15:08,575 --> 00:15:10,244 -సారీ. -నిదానంగా, బాసూ. 237 00:15:19,002 --> 00:15:20,003 తప్పుకోండి. 238 00:15:22,005 --> 00:15:23,966 -హేయ్! -సారీ. 239 00:15:25,551 --> 00:15:26,760 ఏంటి ఇదంతా? 240 00:15:43,861 --> 00:15:44,945 అయ్యో. 241 00:16:09,720 --> 00:16:11,013 నీ యెంకమ్మ. 242 00:16:25,485 --> 00:16:27,696 -హో, తలుపు తెరువు! -ఎవరు? 243 00:16:27,779 --> 00:16:29,489 ఎవరు అనుకుంటున్నావు? తెరువు త్వరగా! 244 00:16:29,573 --> 00:16:31,617 -నువ్వేం చేస్తున్నావు? -అబ్బా. 245 00:16:32,993 --> 00:16:34,328 అబ్బా! 246 00:16:40,584 --> 00:16:44,546 రెండవ ప్లాట్ ఫామ్ పైన ఉన్న రైలు… 247 00:16:55,390 --> 00:16:56,642 నువ్వు బాగానే ఉన్నావా? 248 00:16:57,935 --> 00:16:59,102 హా, సూపర్ గా ఉన్నాలే. 249 00:17:00,687 --> 00:17:01,855 నీ ఉచ్చలో తడిచిపోయా. 250 00:17:05,817 --> 00:17:09,029 -జాగ్రత్త. వాళ్లు ఇంకా లోపలే ఉండవచ్చు. -హా. నాకు కూడా అదే కావాలి. 251 00:17:42,229 --> 00:17:43,814 బదిలీ ప్రారంభిస్తోంది బదిలీ ప్రారంభమైంది 252 00:17:44,815 --> 00:17:46,316 బాబోయ్. అది నెవ్స్కీ బొటన వేలా? 253 00:17:47,860 --> 00:17:49,319 ఖాతాలను యాక్సెస్ చేసినట్టున్నారు. 254 00:17:52,364 --> 00:17:53,699 అక్కడ ఏం జరిగి ఉంటుందంటావు? 255 00:17:57,452 --> 00:17:58,704 పాష్కిన్ కి దురాశ పుట్టి ఉంటుంది. 256 00:17:58,787 --> 00:18:00,372 హా, చాలానే తీసుకుపోయినట్టున్నాడు. 257 00:18:00,998 --> 00:18:02,583 వజ్రాలని అనుకుంటున్నా. 258 00:18:03,876 --> 00:18:06,211 సరే, ఇక పద. అతను కిందికి వెళ్లుంటాడేమో. 259 00:18:10,549 --> 00:18:12,217 -లుయీసా! -హా. వస్తున్నా. 260 00:18:19,266 --> 00:18:20,350 హేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? 261 00:18:20,434 --> 00:18:21,894 కిరియల్ నుండి మరింత సమాచారం రాబడతా. 262 00:18:22,477 --> 00:18:23,520 మళ్లీ వాడిని చిత్రహింసలు పెట్టకు. 263 00:18:24,188 --> 00:18:25,272 పెట్టనులే. 264 00:18:42,956 --> 00:18:43,999 ఇక్కడ ఉన్నా. 265 00:18:50,923 --> 00:18:52,216 పిచ్చి పిచ్చి పనులు చేయకు. 266 00:18:54,176 --> 00:18:56,053 నీ దరిద్రపు బాంబు పేలకూడదు కదా. 267 00:19:08,232 --> 00:19:10,817 అది బాంబు కాదు, ఏమీ కాదు. ఇక నటన ఆపేద్దామా? 268 00:19:14,655 --> 00:19:18,825 ప్రమాదమమేమీ లేదని అనిపించినప్పుడు ఎందుకు వచ్చావు? 269 00:19:21,370 --> 00:19:22,913 రిస్క్ తీసుకోకూడదు అని. 270 00:19:23,497 --> 00:19:26,291 ఇక మన యవ్వారం మొదలుపెడదాం. 271 00:19:27,501 --> 00:19:33,006 మరి నిన్నేమని పిలవాలంటావు? కటిన్స్కీ? పోపోవ్? 272 00:19:33,090 --> 00:19:37,219 నీకు నచ్చింది పిలుచుకో. నా అసలైన పేరు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయింది. 273 00:19:38,262 --> 00:19:40,138 నీకు కూడా త్వరలోనే అదే గతి పడుతుందిలే. 274 00:19:45,394 --> 00:19:47,062 ఇక వీటిని కింద పెట్టేద్దామా? 275 00:19:47,145 --> 00:19:49,398 నీ గురించి నాకు తెలీదు కానీ, నాకు వయసు అయిపోయింది కదా, 276 00:19:49,481 --> 00:19:52,943 అయిదు నిమిషాల కన్నా వీటిని ఎక్కువ సేపు పట్టుకుంటే ఇక మణికట్టు నొప్పి భరించలేను. 277 00:19:56,905 --> 00:19:57,906 సరే. 278 00:20:06,874 --> 00:20:08,208 బాగానే సాగించావు. 279 00:20:10,043 --> 00:20:12,546 ఇన్నాళ్లూ మమ్మల్ని బాగానే వెర్రి వెంగళప్పలని చేశావు. 280 00:20:13,547 --> 00:20:15,716 సికాడాలతో, పోపోవ్ తో. 281 00:20:15,799 --> 00:20:16,925 వ్యక్తిగతంగా ఓ విషయం చెప్పనా, 282 00:20:17,009 --> 00:20:22,181 నన్నే బురిడీ కొట్టించావు కదా, అదే నాకు కాస్త బాధగా ఉంది. 283 00:20:24,600 --> 00:20:28,937 నీ ప్లాన్ ప్రకారం అప్ షాట్ కి ఒక ఏజెంట్ ని పంపించేలా చేశావు, 284 00:20:30,314 --> 00:20:32,733 గ్లాస్ హౌస్ లో ఎవరూ ఉండకూడదని. 285 00:20:35,027 --> 00:20:36,862 అది ఎందుకు? ఎఫ్.ఎస్.బీ కోసమా? 286 00:20:38,238 --> 00:20:39,656 వాళ్లకి దానితో ఏం పని? 287 00:20:39,740 --> 00:20:42,117 నాకు తెలీదు, అది నాకు అనవసరం కూడా. 288 00:20:42,743 --> 00:20:46,455 వాళ్లు అడిగారు. నేను చేశా. 289 00:20:47,414 --> 00:20:48,415 అయితే… 290 00:20:51,877 --> 00:20:53,295 బదులుగా నువ్వేం అడిగావు? 291 00:20:54,630 --> 00:20:57,549 చార్ల్స్ పార్టనర్ ని చంపిన వ్యక్తి ఎవరో అడిగా. 292 00:20:57,633 --> 00:20:58,842 అతడిని నువ్వే చంపావు. 293 00:20:59,426 --> 00:21:02,721 ఆ పని చేసిన వాడి నుండే నీకు వినాలనుంటే, అవును, అతడిని నేనే చంపాను. 294 00:21:02,804 --> 00:21:05,224 మీకు రహస్యాలను చేరవేస్తూ ఉన్న దేశద్రోహి వాడు. 295 00:21:05,891 --> 00:21:07,017 అతను నా ఏజెంట్. 296 00:21:08,185 --> 00:21:10,395 డిక్కీ కూడా ఏజెంటే. 297 00:21:10,896 --> 00:21:14,316 అందుకే, వర్షం కురుస్తున్న రోజు అతడిని బస్సులో చంపేసినందుకు నువ్వు మూల్యం చెల్లించాలి. 298 00:21:14,399 --> 00:21:18,862 డిక్కీ తాగుబోతు, 30 ఏళ్లుగా అతని గురించి మీరు పట్టించుకుందే లేదు. 299 00:21:19,696 --> 00:21:24,743 చార్ల్స్ పార్టనర్ ఎంఐ5లో ఫస్ట్ డెస్క్, నా ఏజెంట్ అతను. 300 00:21:24,826 --> 00:21:27,663 ఆ ఇద్దరిలో నేను డిక్కీ వైపే మొగ్గు చూపుతాను. 301 00:21:28,497 --> 00:21:30,457 తన ఏజెంట్లను చావుకు పంపుతున్నాడని తెలిసి కూడా 302 00:21:30,541 --> 00:21:33,001 చార్ల్స్ నవ్వాడు, డిక్కీ అలా చేయడు. 303 00:21:33,085 --> 00:21:36,797 అందుకే దాన్ని ప్రచ్ఛన్న యుద్ధం అన్నారు. చాలా మంది చనిపోయారు. 304 00:21:36,880 --> 00:21:41,301 హా, నువ్వన్నట్టు, చివరిసారి మనం కలుసుకున్నప్పుడు, మేమే గెలిచాం. 305 00:21:42,636 --> 00:21:44,054 మరి ఇప్పుడెవరు గెలుస్తున్నారు, జాక్సన్? 306 00:21:44,137 --> 00:21:45,180 అది చెప్పడం కష్టం. 307 00:21:46,515 --> 00:21:49,017 కానీ నీకు నా నుండి ఇంకా ఏదో కావాలి అనిపిస్తోంది, 308 00:21:49,101 --> 00:21:50,894 లేకపోతే తుపాకీని కింద పెట్టుండేవాడివి కాదు నువ్వు. 309 00:21:52,145 --> 00:21:54,898 చార్ల్స్ చనిపోవడానికి కారణం నేనేనా? 310 00:21:57,359 --> 00:22:01,029 ఇన్నాళ్లూ నిన్ను లోలోపల నుండి దహించి వేస్తూ వస్తోంది అదేనా? ఇన్నేళ్లూ? 311 00:22:02,865 --> 00:22:05,200 దాని వల్లే నీకు క్యాన్సర్ వచ్చుంటుంది. 312 00:22:08,662 --> 00:22:10,163 ఇది నీ స్నేహితుడు పియోట్ ఫోటో. 313 00:22:10,247 --> 00:22:12,791 అంటే, ఇలా చూసి గుర్తుపట్టలేవేమో అని పేరు చెప్తున్నా. 314 00:22:12,875 --> 00:22:15,043 నువ్వు అక్కడికి వెళ్లుంటే, నీకు కూడా ఇదే గతి పట్టుండేది. 315 00:22:15,127 --> 00:22:17,754 పాష్కిన్, నెవ్స్కీ బీరువా నుండి దొరికినదంతా దోచుకొని పారిపోయాడు. 316 00:22:17,838 --> 00:22:19,089 వజ్రాలని అనుకుంటున్నా. 317 00:22:20,340 --> 00:22:22,718 -ఆ దరిద్రుడు. -ఎలా వెళ్లాలని మీ ప్లాన్? 318 00:22:25,220 --> 00:22:27,347 అతను ఎక్కడ ఉన్నాడో చెప్పకపోతే, నిన్ను వదిలేసి పోతా, చస్తావు అప్పుడు. 319 00:22:28,640 --> 00:22:29,850 వాడు చావాలి. 320 00:22:29,933 --> 00:22:31,894 అతను విమాన ఆంబులెన్సుకు కాల్ చేశాడు. 321 00:22:55,751 --> 00:22:58,587 -స్టాండిష్, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? -ఒక్క నిమిషం ఆగు. 322 00:22:59,379 --> 00:23:00,923 మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చా. 323 00:23:01,006 --> 00:23:04,510 దేవుడా. నువ్వు ఇక్కడ ఉన్నావంటే, అతను కిందకు రాలేదని అర్థం. అబ్బా. 324 00:24:10,784 --> 00:24:13,370 హేయ్! థ్యాంక్యూ. హమ్మయ్య. 325 00:24:17,708 --> 00:24:19,459 ఆగు. ఆగు! 326 00:24:20,252 --> 00:24:21,503 అక్కడే ఉండు. 327 00:24:22,880 --> 00:24:24,464 దగ్గరికి రాకు. 328 00:24:24,548 --> 00:24:25,966 దగ్గరికి రాకు. 329 00:24:26,049 --> 00:24:27,718 ముందుకు అడుగు వేశావో, కాల్చి పారేస్తాను. 330 00:24:27,801 --> 00:24:31,013 నువ్వు కాల్చవు. చేతిలో తుపాకీని చూస్తే, వాళ్లు వెళ్లిపోతారు. 331 00:24:31,096 --> 00:24:32,222 అక్కడి నుండి తప్పుకో. 332 00:24:32,306 --> 00:24:36,727 మిన్ ని ఎందుకు చంపావో చెప్పేంత దాకా నేను ఇక్కడి నుండి కదలను. 333 00:24:36,810 --> 00:24:39,521 -నేనేం చంపలేదు. యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు. -అబద్ధాలు ఆడకు! 334 00:24:40,856 --> 00:24:42,441 చెప్పు, అప్పుడు నేను హెలికాప్టరును దిగనిస్తాను. 335 00:24:46,486 --> 00:24:48,322 అతను నన్ను చూశాడు, చూసి ఉండాల్సింది కాదు. 336 00:24:48,405 --> 00:24:49,364 అంతేనా? 337 00:24:49,448 --> 00:24:51,533 ఆ సమయంలో ఆ చోట ఉన్నాడని చంపేశావా? 338 00:24:51,617 --> 00:24:52,534 అంతే. 339 00:24:53,327 --> 00:24:55,871 ఇక దారికి అడ్డు తప్పుకో, ఇదే నీకు ఆఖరి హెచ్చరిక. 340 00:24:59,166 --> 00:25:00,626 హేయ్, ఆగండి. 341 00:25:00,709 --> 00:25:01,543 అబ్బా. 342 00:25:01,627 --> 00:25:02,794 నీ యెంకమ్మ… 343 00:25:25,025 --> 00:25:26,902 దయచేసి చెప్పు, నాకు తెలియాలి. 344 00:25:29,279 --> 00:25:30,322 నేను ఎక్కడైనా పొరపాటు చేశానా? 345 00:25:31,365 --> 00:25:34,159 లేదు. నేనే చేశా. 346 00:25:37,496 --> 00:25:41,333 అప్పటికే విచ్చిన్నమైన స్టాసీలో మా ఏజెంట్ ఒకరు ఉన్నారు. 347 00:25:42,751 --> 00:25:47,089 పార్టనర్ కి కోడ్ పేరు తెలుసు, వాళ్ళు ఎక్కడ పని చేసేది తెలుసు, కానీ వారు ఎవరో తెలీదు. 348 00:25:48,340 --> 00:25:52,803 ఒకరోజు రాత్రి, మేము తాగుతూ ఉండగా, నేను నోరు జారాను. 349 00:25:54,012 --> 00:25:56,306 నేను ఏజెంట్ ని "ఆమె" అని సంబోధించాను. 350 00:25:57,015 --> 00:25:59,059 మహిళలు ముగ్గురు ఉన్నారు. 351 00:26:01,979 --> 00:26:03,856 మరి స్టాసీలోని వాళ్లు… 352 00:26:04,857 --> 00:26:09,820 ఆ ముగ్గురినీ చంపేశారు. 353 00:26:10,988 --> 00:26:16,285 పియానో తీగకి తలలు వేలాడ తీశారు, వాళ్ళ తలలు తెగే దాకా అన్నమాట. 354 00:26:18,537 --> 00:26:21,123 ఆ ఫోటోలను నేను చూశాను. వాటిని మర్చిపోగలిగితే బాగుండు. 355 00:26:22,583 --> 00:26:24,459 అది నీ పనేనా? 356 00:26:26,170 --> 00:26:28,505 నేను సమాచారాన్ని చేరవేశానంతే. 357 00:26:29,006 --> 00:26:32,509 వాళ్లు ఏం చేశారో నాకు తెలీదు. 358 00:26:33,510 --> 00:26:35,888 హా. అలా అయితే, కనీసం నాకన్నా బాగా నీకే నిద్రపడుతుందిలే. 359 00:26:37,097 --> 00:26:38,307 మరీ అంత ఎక్కువగా ఏమీ కాదులే. 360 00:26:40,684 --> 00:26:43,187 అక్కడికక్కడే పార్టనర్ ని చంపేద్దామనుకున్నా. 361 00:26:43,770 --> 00:26:45,397 కానీ ఆ పని చేయవద్దని నాకు ఆదేశాలు అందాయి. 362 00:26:46,273 --> 00:26:51,195 కాబట్టి, మేము రెండేళ్ల పాటు అతనికి తప్పుడు సమాచారాన్ని అందించాం. 363 00:26:52,112 --> 00:26:55,866 అందుకే, మాస్కో వాళ్లకి అతను మోసం చేశాడు అనిపించింది, నువ్వు కూడా దాని వల్లే పారిపోవాల్సి వచ్చింది. 364 00:26:57,075 --> 00:26:59,870 అందుకే, నువ్వు కూడా గ్లాస్ హౌస్ పైకి బాంబు దాడి అంటూ 365 00:26:59,953 --> 00:27:02,331 నాకు కల్లబొల్లి కబుర్లు చెప్పి మజా పొందావు. 366 00:27:04,082 --> 00:27:08,754 నువ్వూ, నీ బృందం వృత్తిపరంగా తలదించుకోవడమే నాకు కావలసింది. 367 00:27:08,837 --> 00:27:10,797 అయ్యో, శ్రమ అంతా వృథా చేసేసుకున్నావు. 368 00:27:11,423 --> 00:27:15,052 నా బృందంలోని వాళ్లందరూ వృత్తిపరంగా తలదించుకొనే పని చేసేశారు. 369 00:27:17,012 --> 00:27:18,764 అందుకే వాళ్లు నా బృందంలో సభ్యులు అయ్యారు. 370 00:27:27,189 --> 00:27:28,190 మరి… 371 00:27:29,650 --> 00:27:34,655 నీతో ముచ్చట్లాడటం బాగానే ఉంది కానీ, ఇప్పుడు ఎలా చేద్దామంటావు? 372 00:27:34,738 --> 00:27:36,532 మూడు దాకా లెక్కపెట్టి కాల్చేస్తావా? 373 00:27:37,407 --> 00:27:39,952 లేదా కౌబాయ్స్ లాగా తుపాకీ పోటీ పెట్టుకుందామా? 374 00:27:47,960 --> 00:27:50,420 -నేను ఒక ఫోన్ కోసం ఎదురు చూస్తున్నా. -ఎవరి నుండి? 375 00:27:50,963 --> 00:27:53,465 "మీలో కోటీశ్వరుడు ఎవరు"లోని పోటీదారు నుండా? 376 00:27:56,468 --> 00:28:01,640 నెవ్స్కీని చంపడంలో నేను సాయపడినందుకు, అలాగే అతను దొంగిలించిన డబ్బును 377 00:28:01,723 --> 00:28:03,642 తిరిగి దక్కేలా చేసినందుకు బదులుగా, 378 00:28:04,810 --> 00:28:08,605 నేను ఎఫ్.ఎస్.బీ వాళ్లని రెండు పేర్లు ఇమ్మని అడిగాను. 379 00:28:10,941 --> 00:28:13,777 నువ్వు చార్ల్స్ ని అప్పటికప్పుడు చంపేయాలనుకున్నావు కదా? 380 00:28:15,070 --> 00:28:17,197 కానీ అలా చేయవద్దని నీకు ఒకరు చెప్పారు. 381 00:28:18,156 --> 00:28:19,157 ఎవరు చెప్పారు? 382 00:28:20,576 --> 00:28:23,036 అసలైన అధికారం ఉన్న వ్యక్తి. 383 00:28:24,329 --> 00:28:28,834 చార్ల్స్ ఎప్పుడు చావాలి, ఎలా చావాలి అని నిర్ణయించే అధికారం ఉన్న వ్యక్తి. 384 00:28:37,301 --> 00:28:38,260 పర్లేదా, గురూ? 385 00:28:38,760 --> 00:28:40,721 థ్యాంక్యూ. ఇక్కడి నుండి నడిచి వెళ్తాలే. 386 00:30:06,515 --> 00:30:11,520 పెద్ద సమయమేమీ పట్టదు. కేవలం తాళాలను వెతుకుతున్నానంతే. 387 00:30:12,646 --> 00:30:14,147 వేచి ఉండేలా చేస్తున్నందుకు సారీ. 388 00:30:53,854 --> 00:30:55,105 హలో? 389 00:30:59,693 --> 00:31:04,281 హలో? హలో? 390 00:31:07,117 --> 00:31:08,285 సాయుధ పోలీసులం! 391 00:31:08,368 --> 00:31:10,829 -సాయుధ పోలీసులం! తుపాకీని నేల మీద పెట్టేయండి. -ఆగండి! సరే! 392 00:31:10,913 --> 00:31:13,582 శాంతం! మనకి కావలసిన వ్యక్తి చనిపోయాడు. సరేనా? మనకి కావలసిన వ్యక్తి చనిపోయాడు. 393 00:31:14,249 --> 00:31:17,544 కార్ట్ రైట్ ని చంపే ప్రయత్నం నేను చేస్తానని నీకు తెలుసా? 394 00:31:21,256 --> 00:31:22,257 ఇదుగో. 395 00:31:22,341 --> 00:31:23,884 -థ్యాంక్యూ. -లోపల ఒక తూటా ఉంది. 396 00:31:25,594 --> 00:31:27,638 -ఒక్క నిమిషం, మీకు ఎవరు చెప్పారు? -జాక్సన్ ల్యాంబ్. 397 00:31:38,106 --> 00:31:41,318 మెసేజ్ లో తలుపు తెరవవద్దని మరీ మరీ చెప్పా కదా. 398 00:31:41,401 --> 00:31:45,489 హ, కానీ నేను బతికే ఉన్నా, వీడు చచ్చాడు. నీకు ఇంకేం కావాలి? 399 00:31:46,323 --> 00:31:49,993 నేను వెళ్లి టీ పెడతా, నువ్వు వచ్చి నేను చంపింది ఎవరినో చెప్పు. 400 00:31:53,747 --> 00:31:55,207 కానివ్వు, చంపేయ్. 401 00:31:56,333 --> 00:31:57,793 చంపేసేయ్. 402 00:31:59,920 --> 00:32:02,631 నా తక్కిన జీవితమంతా జైల్లో మగ్గుతూ చావలేను. 403 00:32:02,714 --> 00:32:05,384 నాకు ఆ జీవితం అస్సలు వద్దు. 404 00:32:41,837 --> 00:32:43,881 నీకు ఊరట కలిగిస్తోందో లేదో కానీ, నిక్కీ… 405 00:32:46,175 --> 00:32:48,093 నువ్వు మాత్రం పిచ్చెక్కించేశావు. 406 00:32:58,061 --> 00:32:59,980 నీ యెంకమ్మ… 407 00:33:11,909 --> 00:33:13,452 -రెండు సెకన్లు. -కానివ్వండి, సర్. 408 00:33:14,536 --> 00:33:18,248 ఎంఐ5 నకిలీ ఏజెంటువని నిన్ను అరెస్ట్ చేస్తారేమోనని నాకు ఒక సెకను పాటు అనిపించింది తెలుసా. 409 00:33:21,043 --> 00:33:22,461 మంచి విషయమేమిటంటే, 410 00:33:22,544 --> 00:33:27,549 నువ్వు మా తాత ప్రాణాలను కాపాడటంలో సాయపడ్డావు కాబట్టి, వాళ్లు కేసుల్లాంటివేమీ పెట్టడం లేదు. 411 00:33:27,633 --> 00:33:28,634 మంచిది. 412 00:33:31,553 --> 00:33:34,139 కానీ నన్ను ఇక్కడి నుండి టేకాఫ్ చేయనివ్వరేమో కదా. 413 00:33:35,933 --> 00:33:39,770 హా, అంతే. కానీ వాళ్లు దగ్గర్లోని విమానాశ్రయానికి తీసుకెళ్తారు. 414 00:33:39,853 --> 00:33:41,313 నువ్వు అక్కడి నుండి టేకఫ్ చేయవచ్చు. 415 00:33:43,023 --> 00:33:46,693 వెనక్కి వెళ్లడానికి సరిపడా ఇంధనం విమానంలో లేదు. 416 00:33:50,572 --> 00:33:53,992 పెట్రోల్ కి డబ్బులిమంటున్నావా? 417 00:33:54,493 --> 00:33:56,411 లేదు. నువ్వు మొత్తానికి డబ్బులు ఇవ్వాలి. 418 00:34:00,082 --> 00:34:02,668 సరే, అలాగే. అది న్యాయమే. 419 00:34:11,092 --> 00:34:13,178 -కామెడీ చేస్తున్నావా? -నువ్వేమైనా… సరే. అలాగే. 420 00:34:13,762 --> 00:34:16,056 నేను ఏటిఎం దగ్గరికి వెళ్లొస్తా మరి. 421 00:34:27,860 --> 00:34:29,820 ఈ చెత్త యవ్వారానికి నేను మద్ధతు ఇవ్వాలంటున్నావా? 422 00:34:31,780 --> 00:34:34,824 నీ ఏజెంట్లలో ఒకరు మొత్తం చెడగొట్టి కోడ్ సెప్టెంబర్ అని తప్పుగా రిపోర్ట్ చేశాడు. 423 00:34:34,908 --> 00:34:38,286 ఆ వ్యక్తి తోలు వలిచి ఎండలో ఆరేయాలంటాను, ఏమంటావు? 424 00:34:40,831 --> 00:34:43,333 జరిగినదంతా రహస్యంగా ఉండాలి. 425 00:34:43,417 --> 00:34:45,335 కాదు, బాధ్యులైన వారు జైలుకెళ్లాలి, డయానా. 426 00:34:45,418 --> 00:34:46,920 బహుశా అది నువ్వేనేమో. 427 00:34:50,047 --> 00:34:51,382 నువ్వు హోమ్ సెక్రెటరీవి. 428 00:34:51,466 --> 00:34:54,969 యునైటెడ్ కింగ్డమ్ లో ఉండే పౌరుల ఆరోగ్యానికి, భద్రతకు బాధ్యత నీదే, 429 00:34:55,053 --> 00:34:57,097 ఇల్యా నెవ్స్కీతో పాటు. 430 00:34:57,181 --> 00:35:00,142 మన రిపోర్టులో అతని మరణానికి కారణం ఆత్మహత్య అని ఉండేలా చేశాం. 431 00:35:00,934 --> 00:35:05,397 కానీ, అతనిలోకి రేడియోయాక్టివ్ విషాన్ని ఎక్కించి ఎఫ్.ఎస్.బీయే చంపింది అని, 432 00:35:05,480 --> 00:35:08,525 గ్లాస్ హౌస్ లోని అతని ఆఫీసులోకి ఎఫ్.ఎస్.బీ చొరబడి, అతని వ్యక్తిగత బ్యాంకింగ్ సర్వర్ నుండి 433 00:35:08,609 --> 00:35:11,320 ఖాతాలన్నింటినీ ఊడ్చేసిందని ప్రపంచానికి తెలిస్తే బాగుంటుందంటావా? 434 00:35:12,321 --> 00:35:13,989 అది మంచి విషయమని నాకు అనిపించట్లేదు. 435 00:35:14,531 --> 00:35:15,908 అప్పుడు నువ్వు బలహీనంగా కనిపిస్తావు. 436 00:35:16,658 --> 00:35:19,161 దానికి ప్రతీకార్య చర్య తీసుకున్నా కానీ, ఇంకా బలహీనంగా కనిపిస్తావు. 437 00:35:19,244 --> 00:35:21,205 రేడార్ లో పొరపాటు కారణంగా నగరమంతా లాక్ డౌన్ విధించబడిందని 438 00:35:21,288 --> 00:35:22,998 ప్రకటించమంటావా? 439 00:35:23,081 --> 00:35:24,875 కొన్ని దశాబ్దాలుగా మన కళ్ళు గప్పి తిరిగిన 440 00:35:24,958 --> 00:35:28,754 రష్యన్ స్లీపర్ ఏజెంట్ కారణంగా లాక్ డౌన్ విధించడం జరిగిందని చెప్తావా మరి? 441 00:35:28,837 --> 00:35:30,756 లేదులే, అలా చెప్తే వెధవలం అయిపోతాం. 442 00:35:30,839 --> 00:35:33,926 తనపై కేసులేమీ పెట్టడం లేదనే అనుకుంటున్నా. కోర్టులో విచారణని మనం తట్టుకోలేం. 443 00:35:34,468 --> 00:35:38,096 ఇప్పటిదాకా తను ఎలా జీవించిందో, అలానే వదిలేస్తే, అది అందరికీ మంచిది. 444 00:35:39,181 --> 00:35:40,974 అయితే, దీనికి మనం ఎవరిని బాధ్యులు చేయాలి? 445 00:35:41,600 --> 00:35:44,102 రక్షణా వ్యవస్థని నవీకరించాల్సిన అవసరం ఉంది. 446 00:35:44,186 --> 00:35:49,858 చాలా ఏళ్ళుగా ఆ ప్రక్రియ సాగింది, కానీ ప్రధాన మంత్రి, ఆయన ఛాన్సలరుగా ఉన్నప్పుడు 447 00:35:50,442 --> 00:35:53,987 తన జ్ఞానంతో, ఆ అభ్యర్థనని తిరస్కరించారు. 448 00:35:56,657 --> 00:35:59,201 ఆ పిసినారి వల్లే ఇదంతా జరిగింది. 449 00:35:59,826 --> 00:36:01,912 చిల్లర కోసం దేశ రక్షణని ప్రమాదంలో పెట్టాడు. 450 00:36:01,995 --> 00:36:03,372 అలా అని నువ్వు అనకూడదు. 451 00:36:05,415 --> 00:36:08,210 కానీ ఆ మాటలు అనడానికి ఇష్టపడే పార్లమెంట్ సభ్యులు చాలా మంది ఉంటారు. 452 00:36:10,295 --> 00:36:13,215 సరే. అయితే మన ఒప్పందం ఓకే అన్నమాట. 453 00:36:14,091 --> 00:36:16,802 సమయం వచ్చినప్పుడు, నువ్వు ఎవరి పక్షాన నిలవాలో గుర్తుపెట్టుకుంటే. 454 00:36:18,011 --> 00:36:21,265 ఆ సమయం ఎప్పుడు వస్తుందో నాకు ముందే తెలియాలి, 455 00:36:22,140 --> 00:36:26,019 ఫస్ట్ డెస్క్ పదవి కోసం నేను అదిరిపోయే డ్రెస్సుని కొనుక్కోవాలి కదా. 456 00:36:27,688 --> 00:36:30,607 గ్రిప్ బాగుంది, డయానా. చాలా మంది మగాళ్ల కన్నా గట్టిగా ఉంది. 457 00:36:31,316 --> 00:36:32,359 అవును. 458 00:36:43,704 --> 00:36:45,038 సిగరెట్ ఆపేయ్. 459 00:36:45,122 --> 00:36:48,709 "నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు?" అని కదా నువ్వు అడగాల్సింది? 460 00:36:48,792 --> 00:36:52,004 కటిన్స్కీ గురించి చెప్పడానికి నువ్వు ఇక్కడికి వచ్చావని నాకు తెలుసు. 461 00:36:52,921 --> 00:36:55,674 కానీ నీ ఆఫీసులోకి వచ్చినందుకు నన్ను మెచ్చుకోవాల్సిందే. 462 00:36:59,636 --> 00:37:01,221 దీనికి ఎక్కువ సేపు పడుతుందా ఏంటి? 463 00:37:01,305 --> 00:37:03,056 ఎందుకంటే, మామూలుగా మనం బయటే కలుసుకుంటాం కదా, 464 00:37:03,140 --> 00:37:07,144 అప్పుడు నీ శరీరం నుండి వచ్చే కంపు పెద్దగా తెలీదు. 465 00:37:08,437 --> 00:37:10,397 -హార్పర్ అంత్యక్రియలు. -అంత్యక్రియల సంగతేంటి? 466 00:37:10,480 --> 00:37:12,357 అది సెయింట్ లెనార్డ్స్ లో జరగాలి. 467 00:37:13,525 --> 00:37:15,986 లేదు, అది మంచి ఆఫీసర్లకి మాత్రమే దక్కుతుంది. 468 00:37:16,069 --> 00:37:20,574 చాల్లే. వెబ్ కి అక్కడే జరుపుతారు కదా అంత్యక్రియలు! 469 00:37:20,657 --> 00:37:21,950 వెబ్ ఇంకా చావలేదు. 470 00:37:23,202 --> 00:37:24,578 ఇంకా బతకాలని పోరాడుతున్నాడా? 471 00:37:25,078 --> 00:37:26,914 నిజానికి, అతని స్థితి చాలా బాగుంది. 472 00:37:28,832 --> 00:37:30,626 కావాలనుకుంటే, వాడిని ఎప్పుడైనా లేపేయగలను. 473 00:37:30,709 --> 00:37:34,004 భూమికి భారం వాడు. 474 00:37:39,510 --> 00:37:41,261 హార్పర్ కి సెయింట్ లెనార్డ్స్ దక్కదు. 475 00:37:43,222 --> 00:37:45,182 అక్కడ స్థానం నీకు దొరకడమే కష్టం. 476 00:37:46,683 --> 00:37:48,769 నాకు అక్కర్లేదులే. 477 00:37:49,269 --> 00:37:53,774 పార్టనర్, కార్ట్ రైట్, ఇంకా నీలాంటి వాళ్ళ పక్కన స్థానం… 478 00:37:55,526 --> 00:37:56,735 నాకు అక్కర్లేదులే, 479 00:38:22,970 --> 00:38:26,223 శ్రద్దాంజలి ఘటించడానికి ఇక్కడికి వచ్చినవారందరికీ థ్యాంక్స్. 480 00:38:27,474 --> 00:38:28,308 మిన్ హార్పర్ 481 00:38:28,392 --> 00:38:31,520 ఇంత మంది వచ్చారంటే, దానికి కారణం మిన్ పై ఉన్న అభిమానం తప్ప ఇంకేమీ కాదు. 482 00:38:32,646 --> 00:38:36,525 భర్తగా, తండ్రిగా, స్నేహితునిగా, సహోద్యోగిగా, 483 00:38:37,025 --> 00:38:40,487 అందరి హృదయాల్లోనూ మిన్ మంచివాడు, ఇంకా నమ్మకస్థుడు. 484 00:38:41,864 --> 00:38:43,907 అతని కొడుకులు లూకస్, ఇంకా జారెడ్, 485 00:38:43,991 --> 00:38:46,702 వాళ్ల నాన్నకి ఇష్టమైన పాటని ప్లే చేయవలసిందిగా కోరారు. 486 00:38:47,327 --> 00:38:49,705 అది కోల్డ్ ప్లే బ్యాండ్ వారి "ద సైంటిస్ట్." 487 00:40:11,578 --> 00:40:14,498 -నువ్వొక్క దానివే వచ్చావా? -లేదు, మిగతావాళ్లు కూడా వస్తున్నారు. 488 00:40:15,457 --> 00:40:17,668 -తెరిచే ఉందా? -ప్రస్తుతానికి తెరిచే ఉంది. 489 00:40:18,377 --> 00:40:20,921 కొంపదీసి నువ్వు చర్చి తాళాన్ని దొంగతనంగా తెరవలేదు కదా? 490 00:40:21,004 --> 00:40:24,842 లేదు, ఇక్కడున్న వ్యక్తికి యాభై పౌండ్లు ఇచ్చాను. 491 00:40:25,717 --> 00:40:29,471 హా, దీనికి నాకు డబ్బులు రీఇంబర్స్ అయ్యే అవకాశం ఉందంటావా? 492 00:40:30,138 --> 00:40:32,099 మనం ఇలా చేశామని టావెర్నర్ కి తెలిసే అవకాశముందా? 493 00:40:33,225 --> 00:40:34,685 తెలియాలనే అనుకుంటున్నా. 494 00:40:35,769 --> 00:40:37,229 కొత్తగా ఈ బబుల్ గమ్ నమలడం ఏంటి! 495 00:40:37,938 --> 00:40:40,691 నికోటిన్. వీటి కోసం. 496 00:40:48,073 --> 00:40:49,491 ఎలా జరిగింది? 497 00:40:51,827 --> 00:40:54,997 పార్క్ వాళ్లు డాగ్ స్క్వాడ్ కి చెందిన ఒక మనిషిని పంపారు. కాబట్టి, సరిగ్గా జరగలేదు. 498 00:40:55,080 --> 00:40:56,081 హేయ్. 499 00:40:59,626 --> 00:41:00,627 నువ్వు బాగానే ఉన్నావా? 500 00:41:01,253 --> 00:41:02,504 లేదు. 501 00:41:15,726 --> 00:41:18,687 పొగ తాగడాన్ని నిషేధించిన తర్వాత ఇవి చాలా మారిపోయాయి. 502 00:41:19,438 --> 00:41:21,273 చర్చిలో పొగ తాగడానికి అనుమతి ఉండదు. 503 00:41:21,356 --> 00:41:23,233 ఆ విషయంలో వాళ్లు పునరాలోచిస్తే మంచిది. 504 00:41:25,027 --> 00:41:26,320 అప్పుడు చాలా మంది వస్తారు. 505 00:41:26,403 --> 00:41:27,821 కాస్త నాకు సాయపడు. 506 00:41:31,700 --> 00:41:32,743 సరే. 507 00:41:33,535 --> 00:41:35,162 ప్లేట్ ఎవరి దగ్గర ఉంది? 508 00:41:37,372 --> 00:41:38,373 సరే మరి. 509 00:41:43,921 --> 00:41:46,298 మిన్ హార్పర్ 1973 - 2016 దేశానికి సేవలందించారు 510 00:41:46,381 --> 00:41:50,594 ఎవరైనా… ఎవరైనా ఏమైనా చెప్తారా? 511 00:41:51,595 --> 00:41:53,889 నువ్వేమైనా చెప్తావేమో అని మేము అనుకున్నాం. 512 00:42:11,698 --> 00:42:13,033 మిన్ హార్పర్ జ్ఞాపకార్థం. 513 00:42:22,125 --> 00:42:24,044 -మిన్ హార్పర్. -మిన్ హార్పర్ జ్ఞాపకార్థం. 514 00:42:27,381 --> 00:42:28,841 సరే మరి, ఇక అందరూ బయలుదేరండి. 515 00:42:33,887 --> 00:42:36,014 -మార్కస్? -సారీ. 516 00:42:57,202 --> 00:42:59,997 సర్ చార్ల్స్ పార్టనర్ 1948 - 1996 దేశానికి సేవలందించారు 517 00:43:32,321 --> 00:43:36,366 డిక్కీ బో బర్లిన్ గోడకి ఆవల సేవలందించిన ఏజెంట్ 518 00:43:40,954 --> 00:43:41,788 తర్వాతి సీజన్ 519 00:43:41,872 --> 00:43:44,041 ప్రస్తుతానికి మీరు సమస్యలను తప్పించుకోవచ్చు, కానీ ఎప్పటికైనా, 520 00:43:44,124 --> 00:43:45,209 వాటిని ఎదుర్కోవాల్సిందే. 521 00:43:46,752 --> 00:43:50,839 రహస్యాలు ఎప్పుడూ బయటపడుతూనే ఉంటాయి. వాటి పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు. 522 00:43:50,923 --> 00:43:53,008 రేపు నేను ఉదయాన్నే వెళ్లాలి. 523 00:43:53,091 --> 00:43:54,134 చాల్లేండి. మీరు అప్పుడే వెళ్లిపోతే ఎలా! 524 00:43:54,218 --> 00:43:56,220 ఇక్కడికి దేని కోసమైతే మాట్లాడుకోడానికి వచ్చామో, దాని గురించి మనం మాట్లాడందే! 525 00:43:56,845 --> 00:43:58,013 జాక్సన్ ల్యాంబ్. 526 00:44:00,891 --> 00:44:03,477 మేము స్టాండిష్ ఇంట్లో ఉన్నాం. తను నిన్న రాత్రి ఇంటికి రాలేదు. 527 00:44:03,560 --> 00:44:06,522 వాళ్ల దగ్గర బందీగా ఇద్దరు ఉన్నారు, వాళ్ల బెదిరింపులను పట్టించుకోవద్దంటావా? 528 00:44:06,605 --> 00:44:08,065 వాళ్ల ఆఫీసుకు వెళ్లండి. 529 00:44:08,148 --> 00:44:10,484 ఆ లోపు మీకు ఏదోక ఐడియా రాకపోతే, ఇక్కడికి రాకండి. 530 00:44:10,567 --> 00:44:12,694 వాళ్లేమీ బందీలు కాదు, మీరేమీ చేయాల్సిన పని లేదు. 531 00:44:12,778 --> 00:44:13,820 అనుమానాస్పద సిద్దాంతాల ఫైల్స్? 532 00:44:13,904 --> 00:44:15,531 కెన్నడీని ఎల్విస్ చంపాడా? 533 00:44:15,614 --> 00:44:17,533 కెన్నడీని ఎల్విస్ చంపాడు, పిరమిడ్లని హిట్లర్ నిర్మించాడు. 534 00:44:18,575 --> 00:44:19,826 ఇవాళ జనాలు చనిపోయారు. 535 00:44:20,911 --> 00:44:25,123 ఒక్కోసారి, సమస్య ఎంత ముఖ్యమైనదంటే, నీ వ్యక్తిగత భద్రత కన్నా దానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. 536 00:44:25,207 --> 00:44:26,959 నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, 537 00:44:27,042 --> 00:44:29,002 -ఇది నా పూర్వజన్మ సుకృతం అని. -నోరు మూస్తావా! 538 00:44:29,086 --> 00:44:30,671 రివర్! 539 00:44:30,754 --> 00:44:31,839 ఆగు… 540 00:44:32,798 --> 00:44:34,216 ఎవడండీ బాబు ఈ మాట అన్నది, 541 00:44:34,299 --> 00:44:37,302 "పులి నోట్లో తల పెట్టేసి దానితో బేరసారాలు ఆడటం కుదరదు," అని. 542 00:45:52,127 --> 00:45:54,129 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్