1 00:00:19,770 --> 00:00:21,772 పెద్దవారికి లైంగిక పరికరాలు 2 00:01:19,580 --> 00:01:20,706 ఎక్కు! కారు ఎక్కు! 3 00:01:28,463 --> 00:01:29,339 మూసివేయబడింది 4 00:03:11,608 --> 00:03:14,194 మరొక్కసారి క్షమించాలి, పరికరాలు విఫలమైనందున, 5 00:03:14,278 --> 00:03:16,822 హై వికొంబ్ దాకా మాత్రమే రైలు సర్వీస్ కొనసాగుతుంది. 6 00:03:16,905 --> 00:03:19,241 మిమ్మల్ని బస్సులో ఆక్స్ ఫర్డ్ పార్క్ వే దాకా తీసుకువెళ్తాం, 7 00:03:19,324 --> 00:03:21,493 అక్కడి నుండి మీ ప్రయాణం మీరు కొనసాగించవచ్చు. 8 00:03:21,577 --> 00:03:22,578 థ్యాంక్యూ. 9 00:04:03,827 --> 00:04:06,163 మార్లిబోన్ నుండి వచ్చిన మిగతా ప్యాసింజర్లకు, 10 00:04:06,246 --> 00:04:10,209 ఆక్స్ఫర్డ్ పార్క్ వేకి బస్సు సర్వీసులు కారు పార్కింగ్ నుండి నడుస్తున్నాయి. 11 00:04:10,292 --> 00:04:13,253 ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయబడిన బస్సు సర్వీసుకు ఇటు వెళ్లండి. 12 00:05:30,205 --> 00:05:32,124 ఆక్స్ ఫర్డ్ పార్క్ వే 13 00:05:38,255 --> 00:05:40,424 తల వంచుకొని పరుగెత్తండి! 14 00:05:49,224 --> 00:05:50,559 హేయ్, గమ్యస్థానానికి వచ్చేశాం. 15 00:05:52,853 --> 00:05:54,188 అయ్య బాబోయ్. 16 00:05:59,276 --> 00:06:02,112 బాసూ. దయచేసి లేయ్! 17 00:06:59,628 --> 00:07:01,547 మిక్ హెర్రన్ రచించిన డెడ్ లయన్స్ పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 18 00:07:22,109 --> 00:07:24,194 రిటైర్డ్ ఫీల్డ్ ఏజెంట్ 19 00:07:25,654 --> 00:07:27,531 చనిపోయారు 20 00:07:29,449 --> 00:07:31,243 హై వికూంబ్ కు స్వాగతం. 21 00:07:31,326 --> 00:07:34,872 ప్రస్తుతం రెండవ ఫ్లాట్ ఫామ్ లో ఉన్న రైలు… 22 00:07:35,914 --> 00:07:40,085 …బిసెస్టర్ విలేజ్, ఆక్స్ ఫర్డ్ పార్క్ వే, ఆక్స్ ఫర్డ్. 23 00:07:51,346 --> 00:07:53,307 హా, నేను ఆ రోజు పని చేయను. 24 00:07:53,390 --> 00:07:55,350 వాళ్లు లక్ష మంది వస్తారు అంటున్నారు. 25 00:07:55,434 --> 00:07:57,102 టాయిలెట్స్ అంతా కంపు కంపు అయిపోతాయి. 26 00:07:57,186 --> 00:07:59,980 బాసూ, ఆ రోజు మాత్రం నేను చచ్చినా పని చేయను. 27 00:08:00,063 --> 00:08:01,315 ఒక్క నిమిషం ఆగు. 28 00:08:03,192 --> 00:08:04,860 -మీకేం కావాలి? -హా. 29 00:08:04,943 --> 00:08:08,739 ప్రత్యామ్నాయ బస్సులు ఎక్కడ ఉంటాయో కాస్త మీరు చెప్పగలరా? 30 00:08:08,822 --> 00:08:11,408 ఇవాళ అవి లేవు. అన్నీ పని చేస్తున్నాయి ఇవాళ. 31 00:08:11,491 --> 00:08:13,577 కాబట్టి చూడు, నువ్వు హెడ్ ఆఫీసుకు చెప్పు… 32 00:08:15,662 --> 00:08:17,748 నాకు బస్సు కావాలి ఎందుకంటే… 33 00:08:17,831 --> 00:08:20,709 నిన్న రాత్రి మా సోదరుడు చనిపోయాడు. 34 00:08:20,792 --> 00:08:22,586 అది మీకు తెలుసో లేదో మరి. 35 00:08:23,212 --> 00:08:24,213 విన్నాను… 36 00:08:24,296 --> 00:08:26,507 హేయ్, బాసూ, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను, సరేనా? 37 00:08:27,466 --> 00:08:30,093 విన్నాను. నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 38 00:08:30,177 --> 00:08:32,554 బస్సులను వేరే సంస్థ నడుపుతుంది. 39 00:08:32,638 --> 00:08:35,599 మీరు ఆ సంస్థ పేరు ఇవ్వగలరా? 40 00:08:36,517 --> 00:08:38,727 మేము చాలా సంస్థలను ఉపయోగిస్తుంటాం. నాకు అంత పక్కాగా తెలీదు… 41 00:08:38,809 --> 00:08:44,399 దయచేసి సాయపడండి. ఆయన ప్రాణాలు విడిచిన చోటును చూడాలని నాకు చాలా ఉంది. 42 00:08:46,735 --> 00:08:47,736 సరే… 43 00:08:49,613 --> 00:08:52,866 నేను కొన్ని కాల్స్ చేస్తాను. ఏమైనా సమాచారం దొరుకుతుందేమో చూద్దాం. 44 00:08:53,825 --> 00:08:54,826 సరే. 45 00:09:51,049 --> 00:09:52,259 స్టాండిష్. 46 00:09:56,555 --> 00:09:57,848 ఇది పని చేయట్లేదు. 47 00:09:58,515 --> 00:09:59,933 ఏం పని చేయట్లేదు? 48 00:10:00,017 --> 00:10:02,561 సీనియారిటీ ప్రకారం నాకంటూ ఒక ప్రత్యేకమైన గది ఉండాలి. 49 00:10:02,644 --> 00:10:05,564 ఈ చెత్త చోటులో సీనియారిటీలకు విలువ ఉండదు. 50 00:10:05,647 --> 00:10:06,815 ఖైదీలలో కూడా చిన్నా పెద్దా అనేవి ఉంటాయి. 51 00:10:06,899 --> 00:10:08,901 అధికారానికి అనుగుణంగా మానవులు తమని తాము వ్యవస్థీకృతం చేసుకుంటారు. 52 00:10:08,984 --> 00:10:11,111 ఇవాళ్టి పని తీసుకొని ఇప్పుడే వస్తాను. 53 00:10:11,195 --> 00:10:14,740 త్వరగా తీసుకురా. ఏదోక పని ఇవ్వకపోతే, వీడిని చంపేస్తా. 54 00:10:14,823 --> 00:10:16,450 కనీసం కాళ్లైనా విరిచి పారేస్తా. 55 00:10:25,876 --> 00:10:27,002 గుడ్ మార్నింగ్. 56 00:10:46,522 --> 00:10:48,357 ఎవరైనా ల్యాంబ్ ని చూశారా? 57 00:10:51,318 --> 00:10:53,779 ఆంబులెన్స్ డ్రైవర్ గుండెపోటు వచ్చిందని అన్నాడు. 58 00:10:54,571 --> 00:10:55,822 దేవుని దయ వల్ల వేగంగానే చనిపోయాడు. 59 00:10:56,657 --> 00:10:59,868 ఒకే ఒక క్షణంలో భూమ్మీద నుండి స్వర్గానికి చేరుకున్నాడు. 60 00:11:01,161 --> 00:11:03,956 వెనుక నుండి రెండవ సీటులో ఆయన కూర్చున్నాడు. 61 00:11:04,998 --> 00:11:06,500 అతను నిద్రపోతున్నాడేమో అని అనుకున్నా. 62 00:11:08,126 --> 00:11:10,295 కానీ అది నిద్ర కాదు కదా? 63 00:11:14,383 --> 00:11:18,136 మీకు ఏమైనా వింతగా అనిపించిందా? 64 00:11:19,388 --> 00:11:20,597 ఆయన విషయం కాకుండా. 65 00:11:22,140 --> 00:11:23,725 అతని చుట్టుపక్కల వింతగా ఏమైనా అనిపించిందా? 66 00:11:24,226 --> 00:11:26,687 అతను ఏమైనా వదిలిపెట్టడం లాంటివి. 67 00:11:26,770 --> 00:11:28,897 అతని పక్క సీటులో ఒక టోపీ ఉంది. 68 00:11:28,981 --> 00:11:30,691 అది అతనిదే అయ్యి ఉండవచ్చు. 69 00:11:30,774 --> 00:11:34,278 ఒకసారి దాన్ని చూపిస్తారా? అతని జ్ఞాపకార్థం నాకు అది ఇస్తే అంత కన్నా నాకు ఇంకేమీ వద్దు. 70 00:11:34,361 --> 00:11:36,029 తప్పకుండా, అది పోయిన వస్తువుల శాఖలో ఉంటాయి. 71 00:11:37,281 --> 00:11:40,033 ఇక్కడ పని అయిపోగానే అక్కడికి వెళ్తాను. 72 00:11:42,077 --> 00:11:44,413 మీ సోదరుడు చాలా ప్రశాంతమైన వ్యక్తిలా అనిపించాడు. 73 00:11:45,789 --> 00:11:48,292 అతను కూడా అలాగే చనిపోవాలని కోరుకొని ఉంటాడు. 74 00:11:50,544 --> 00:11:52,129 అతనికి బస్సులంటే ఇష్టం. 75 00:11:54,381 --> 00:11:59,011 అంటే, జీవితాన్ని ఏదో అతీత శక్తి నడిపిస్తోందని నేను నమ్ముతాను అని కాదు. 76 00:12:00,762 --> 00:12:03,974 కానీ పైన ఒకడున్నాడని నేను నమ్మను. 77 00:12:05,976 --> 00:12:07,269 మీకు నేను ఏమంటున్నానో అర్థమైంది కదా. 78 00:12:09,229 --> 00:12:11,523 నేను… మీకు ఒక్క నిమిషం ఏకాంతం ఇస్తాను. 79 00:12:50,729 --> 00:12:53,649 -ఇబ్బంది పెడుతున్నందుకు మన్నించాలి, కానీ… -హా, చెప్పండి. 80 00:12:53,732 --> 00:12:55,025 మీకు ఎక్కువ సేపు పడుతుందా? 81 00:12:57,861 --> 00:12:58,862 నేను… 82 00:13:00,739 --> 00:13:04,034 నేను… తుది ప్రార్థన చేసేశాను. 83 00:13:04,117 --> 00:13:07,371 ఇప్పుడే మాకు ఒక ఫోన్ వచ్చింది. బస్సును తీసుకుపోవాలి. 84 00:13:08,622 --> 00:13:09,623 తప్పకుండా. 85 00:13:21,009 --> 00:13:22,511 నోట్స్ సిసాడా 86 00:13:23,971 --> 00:13:24,972 అబ్బా. 87 00:13:41,780 --> 00:13:43,740 ఎవరైనా రివర్ ని చూశారా? 88 00:13:44,783 --> 00:13:48,036 హా, ప్రభుత్వ నిఘా నుండి నేను నేర్చుకొన్న దాన్ని 89 00:13:48,120 --> 00:13:50,956 మరింత నిర్దిష్టమైన, వాణిజ్యపరమైన పనుల కోసం ఉపయోగించాలని నాకు చాలా ఆతృతగా ఉంది… 90 00:13:51,456 --> 00:13:53,166 ప్రభుత్వ నిఘా నుండి నేను నేర్చుకొన్న దాన్ని 91 00:13:53,250 --> 00:13:56,962 మరింత వాణిజ్యపరమైన లక్ష్యాల కోసం వాడతాను. అది ఎప్పట్నుంచో… 92 00:13:57,045 --> 00:13:58,797 ఇక మీరు వెళ్లవచ్చు, మిస్టర్ కార్ట్ రైట్. 93 00:13:58,881 --> 00:14:00,424 ఎలెస్సర్ ఇంటలిజెన్స్ స్పెషలిస్ట్స్ 94 00:14:03,760 --> 00:14:08,015 అదీగాక, రాజకీయంగా అనిశ్చితి వాతావరణం నెలకొని ఉన్న ఈ తరుణంలో 95 00:14:08,098 --> 00:14:12,519 జాతీయ ఏజెన్సీలు పసిగట్టలేని వాటిని ప్రైవేట్ నిఘా ఏజెన్సీలు పసిగట్టగలవు. 96 00:14:12,603 --> 00:14:13,729 అదన్నమాట. 97 00:14:13,812 --> 00:14:15,063 అంతే. 98 00:14:15,147 --> 00:14:18,442 ఇంకా… అవే నాకు చాలా ఆసక్తికరమైన, సాంప్రదాయేతర క్షేత్ర స్థాయి పనికి 99 00:14:18,525 --> 00:14:22,905 ఊతమిస్తాయి అనుకుంటా, అలాంటి వాటికి నేను బాగా సరిపోతాను. 100 00:14:22,988 --> 00:14:24,114 మీ సీవీలో, 101 00:14:24,198 --> 00:14:27,701 మీకు ఆల్డర్స్ గేట్ దగ్గర్లోని యూనిట్ ని బదిలీ చేసినట్టు పేర్కొనబడి ఉంది. 102 00:14:28,493 --> 00:14:30,454 అవును. 103 00:14:31,246 --> 00:14:32,664 అది ప్రత్యేకంగా కొన్ని పనుల కోసం ఉద్దేశించిన చోటు. 104 00:14:32,748 --> 00:14:36,418 నిఘా సమాచారం అక్కడ మాన్యువల్ పద్ధతుల్లో సేకరించబడుతుంది, 105 00:14:36,502 --> 00:14:39,880 దాని వల్ల నేను డేటా బేస్ సేకరణలో మరింత అనుభవం పొందాను… 106 00:14:39,963 --> 00:14:44,885 సరే… అది చాలా గొప్ప విషయం. అయితే మీరు స్లౌ హౌస్ లో పని చేస్తారా? 107 00:14:46,261 --> 00:14:47,262 అవును. 108 00:14:48,055 --> 00:14:51,433 అందరూ అక్కడ పని చేయడానికి ఇష్టపడకపోవచ్చు. నిజమే చెప్తున్నాను. 109 00:14:51,517 --> 00:14:54,520 కానీ నాకు అది చాలా ప్రయోజనకరంగా అనిపించింది. 110 00:14:54,603 --> 00:14:56,104 అయితే మీరు జాక్సన్ ల్యాంబ్ తో పని చేస్తారా? 111 00:14:57,981 --> 00:14:59,191 అవును. 112 00:14:59,274 --> 00:15:00,484 అతను ఎలాంటి మనిషి? 113 00:15:07,741 --> 00:15:10,077 అందరూ ఏమైపోయారు? 114 00:15:16,458 --> 00:15:18,377 మిన్, కాస్త నువ్వు కూర్చుంటావా? 115 00:15:19,461 --> 00:15:21,922 క్షమించాలి, అడుగుల విషయంలో నా రోజువారీ కోటాను పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నా. 116 00:15:22,005 --> 00:15:24,383 నేను దాన్ని నీకు అస్సలు ఇచ్చి ఉండకూడదు. 117 00:15:28,262 --> 00:15:29,680 ల్యాంబ్ మనల్ని చంపేస్తాడు. 118 00:15:29,763 --> 00:15:31,890 మరేం పర్వాలేదులే. అతను ఈ ఉదయం కూడా లేడు. 119 00:15:31,974 --> 00:15:34,643 హా. ఎక్కడో శ్మశాన వాటికలో నిద్రపోతూ ఉంటాడు. 120 00:15:36,603 --> 00:15:37,855 సరే. ఇది ఎలా ఉందో చెప్పు. 121 00:15:42,818 --> 00:15:44,027 మూడు లక్షలు. 122 00:15:44,111 --> 00:15:45,112 మూడు లక్షలా? 123 00:15:45,904 --> 00:15:46,905 మిన్, దీనికి గార్డెన్ ఉంది. 124 00:15:46,989 --> 00:15:48,156 సరే, అయితే మూడు లక్షల పది వేలు. 125 00:15:48,240 --> 00:15:51,410 అంటే… లేటన్ స్టోన్ లో గార్డెన్ ఉన్న ఫ్లాట్ ఎంత ఉంటుంది ఏంటి? 126 00:15:51,493 --> 00:15:52,619 అంత ధర ఏమీ ఉండదు కదా. 127 00:15:53,453 --> 00:15:54,872 -అయిదు లక్షల ఇరవై వేలు. -ఓరి దేవుడా. 128 00:15:54,955 --> 00:15:56,123 అది చాలా ఎక్కువ. 129 00:15:56,206 --> 00:15:57,583 -అంత ఎక్కువేమీ కాదు. -వచ్చేశాడు. 130 00:16:04,673 --> 00:16:05,966 ఇక షురూ. 131 00:16:06,049 --> 00:16:07,092 భలే సరదాగా ఉంటుందిలే. 132 00:16:11,763 --> 00:16:13,640 సరే మరి. త్వరగా కానిచ్చేద్దాం. 133 00:16:14,433 --> 00:16:15,809 నేను మీకొక పని అప్పగిస్తున్నా. 134 00:16:16,810 --> 00:16:18,228 వారం ఉంటుంది అంతే, అంత కన్నా ఎక్కువ ఉండదు. 135 00:16:19,021 --> 00:16:20,480 మీరు నాకు రిపోర్ట్ చేస్తారు. 136 00:16:21,190 --> 00:16:22,441 ఇది ఎలాంటి పని? 137 00:16:22,983 --> 00:16:24,318 భద్రతాపరమైనది. 138 00:16:24,401 --> 00:16:25,777 అనధికారిక సమావేశానికి. 139 00:16:26,278 --> 00:16:28,614 సరే. అందుకే అన్నమాట మనం పార్కులో కాకుండా ఇక్కడ కలుసుకుంటున్నాం! 140 00:16:29,114 --> 00:16:31,783 అవును. అదిగాక మీకు ఆ భవనంలోకి రావడానికి అనుమతి కూడా లేదు కదా. 141 00:16:32,284 --> 00:16:33,577 ఆ సమావేశం ఎవరెవరి మధ్య జరుగుతోంది? 142 00:16:33,660 --> 00:16:35,078 నాకు, ఇంకా ఆర్కేడీ పాష్కిన్ మధ్య. 143 00:16:35,579 --> 00:16:37,164 ఆయన ఇల్యా నెవ్స్కీకి ప్రతినిధి. 144 00:16:37,831 --> 00:16:38,832 మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి కదా? 145 00:16:38,916 --> 00:16:40,375 లేదులే, కీలుబొమ్మ. 146 00:16:40,876 --> 00:16:42,085 అవును, పలుకుబడి ఉన్న వ్యక్తే. 147 00:16:42,794 --> 00:16:45,088 కానీ మనం అతనికి దూరంగా ఉండాలి అనుకున్నానే. 148 00:16:46,298 --> 00:16:47,925 అలా అయితే, మీరు అందరికీ దూరంగా ఉండాలి, మిన్. 149 00:16:48,759 --> 00:16:50,928 "మనం" అంటే ఎంఐ5 అని నా ఉద్దేశం. అతను అసమ్మతి వర్గం కదా. 150 00:16:51,011 --> 00:16:53,722 మాస్కోలోని పాలనకి అతను వ్యతిరేకి, మనం ఏ పక్షమూ తీసుకోకూడదు. 151 00:16:53,805 --> 00:16:57,518 ఈ విషయంలో మహారాణి ప్రభుత్వం ప్రాక్టికల్ గా వ్యవహరించాలనుకుంటోంది. 152 00:16:58,018 --> 00:17:01,772 నెవ్స్కీ, చమురు, ఇంకా వాయువు ద్వారా బాగా సంపాదించాడు. మనకి ఎనర్జీ భద్రత విషయంలో ఆందోళనగా ఉంది. 153 00:17:01,855 --> 00:17:06,484 కాబట్టి, నెవ్స్కీకి కుడి భుజమైన, పాష్కిన్, ఇంకా టావెర్నర్ కి కుడి భుజమైన నేను కలిసి 154 00:17:07,027 --> 00:17:09,570 వారిద్దరి మధ్య చిన్న సమావేశం ఏర్పాటు అయ్యేలా చేస్తాం. 155 00:17:10,321 --> 00:17:14,742 ముఖాముఖి సమావేశాలంటే, ఇరు పక్షాలూ ముందే అంగీకరించిన భద్రత కట్టుదిట్టంగా ఉన్న ప్రదేశంలో జరగాలి, 156 00:17:14,826 --> 00:17:16,578 ఆ ప్రదేశాన్ని మీరు తనిఖీ చేసి, అనుమానించదగ్గ వాటి కోసం వెతికి, 157 00:17:17,454 --> 00:17:19,122 ఇంకెవరూ లేకుండా చూసుకోవాలి. మామూలు పనే. 158 00:17:19,873 --> 00:17:21,040 ఎవరు ముందుకొచ్చారు? 159 00:17:21,124 --> 00:17:24,962 పాష్కిన్. క్రిమోవ్ అనే మధ్యవర్తి ఫ్రీలాన్సర్ ద్వారా. 160 00:17:25,045 --> 00:17:26,797 క్రిమోవ్ బ్యాక్ గ్రౌండ్ చెక్ చేశారా? 161 00:17:28,173 --> 00:17:30,843 బ్యాక్ గ్రౌండ్ చెక్ నేను చేశాను. అంతా ఇందులో ఉంది. 162 00:17:34,513 --> 00:17:37,391 అయితే, సమావేశం ఈ శనివారం గ్లాస్ హౌస్ లో జరుగుతుందన్నమాట. 163 00:17:37,474 --> 00:17:39,434 పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ప్రదర్శన కూడా ఆ రోజునే జరుగుతోంది. 164 00:17:39,518 --> 00:17:43,355 అదేమైనా సమస్యనా? మీరు కూడా ఒక ప్లకార్డ్ చేతిలో పట్టుకొని దానిలో పాల్గొనాలనుకుంటున్నారా? 165 00:17:43,438 --> 00:17:45,357 లేదు, లేదు. మరింత కూలంకుషంగా తెలుసుకుంటున్నామంతే. 166 00:17:45,440 --> 00:17:48,277 మంచిది. ఇదేమంత పెద్ద కష్టమైన పని కాదనే అనుకుంటున్నా. 167 00:17:49,361 --> 00:17:50,821 కానీ మీకు ఈ పనికి సరిపడా ప్రాక్టీస్ లేదనిపిస్తే, 168 00:17:50,904 --> 00:17:53,866 లేదా లాంబ్ మీ ముఖాన పడేసే పస లేని పనులే మీకు నచ్చితే, ఆ విషయం చెప్పేసి… 169 00:17:54,867 --> 00:17:56,451 స్లౌ హౌస్ కి దొబ్బేయండి. 170 00:17:57,369 --> 00:18:00,414 -మనం ఈ పనికి ఒప్పుకువాలంటావా? -ఒప్పేసుకున్నట్టే కదా. 171 00:18:00,497 --> 00:18:04,042 హా, నాకు తెలుసు. కానీ ఈ విషయం ల్యాంబ్ కి తెలిస్తే అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. 172 00:18:04,126 --> 00:18:07,087 -కానీ మనకి మరో దారి లేదు కదా. -దారి ఉంది. ఈ పనికి అంగీకరించకపోడమే దారి. 173 00:18:07,838 --> 00:18:09,339 విషయమేమిటంటే, నీకు ల్యాంబ్ అంటే భయం. 174 00:18:10,382 --> 00:18:11,675 నాకేమీ ల్యాంబ్ అంటే భయం లేదు. 175 00:18:13,343 --> 00:18:15,554 నిజానికి, ల్యాంబ్ అంటే భయమే అనుకో. 176 00:18:18,307 --> 00:18:21,935 మీరు చూసేది అదే. మీరు అడగకుండానే మీకు కావాల్సింది చూపిస్తున్నాను. 177 00:18:22,019 --> 00:18:25,397 నా చేత తన్నులు తినిచ్చుకోకుండా చూపిస్తే అది నీకే మంచిది. 178 00:18:25,480 --> 00:18:27,858 -ఏమీ చెప్పవద్దు. -సరే. 179 00:18:29,067 --> 00:18:32,154 -ఇది ఎక్కడి ఫుటేజ్? -సోహో వీధిలో ఉండే కెమెరా ఫుటేజ్. 180 00:18:32,237 --> 00:18:34,239 ఇది సోహో వీధా? 181 00:18:34,323 --> 00:18:37,242 మరి వేశ్యలు, డ్రగ్స్ బానిసలు ఎక్కడ? 182 00:18:37,326 --> 00:18:38,994 -సోహో మారిపోయింది. -మూసుకో, మైక్. 183 00:18:39,077 --> 00:18:40,329 మార్కస్. 184 00:18:40,412 --> 00:18:42,539 హా, నీ పేరు నాకు గుర్తు ఉండటానికి నాకు ఆరు నెలలు పడుతుంది, 185 00:18:42,623 --> 00:18:45,083 నేనే కనుక నా పని చేసుంటే, ఈ పాటికి నువ్వు చచ్చి ఉండేవాడివి. 186 00:18:45,167 --> 00:18:49,004 అతను మార్లిబోన్ కి వెళ్తున్నట్టున్నాడు. అక్కడి కెమెరా ఫూటేజీని చూపగలవా? 187 00:19:04,561 --> 00:19:06,146 ఏమైపోయాడు? కనబడట్లేదే. 188 00:19:06,230 --> 00:19:08,440 మనం వేరే కెమెరాకి మారితే సరిపోతుంది. 189 00:19:09,191 --> 00:19:11,443 -ఎందుకు చనిపోయాడు? -ఏం జరుగుతోంది? 190 00:19:11,527 --> 00:19:14,154 ఆక్స్ ఫర్డ్ పాత్ వేలో ఒక బస్సులో మాజీ సర్వీస్ ఏజెంట్ శవమై కనిపించాడు. 191 00:19:14,238 --> 00:19:15,739 ఇప్పుడు ప్రభుత్వ వైద్య పరిశీలకుని రిపోర్ట్ వచ్చింది. 192 00:19:15,822 --> 00:19:16,907 గయ్! 193 00:19:17,699 --> 00:19:18,700 గుండెపోటు. 194 00:19:19,535 --> 00:19:20,702 తొక్కేం కాదు. 195 00:19:20,786 --> 00:19:24,081 వయస్సు 60 ఏళ్లు దాటింది, పొగ తాగే, మద్యం పుచ్చుకొనే అలవాటుంది. గుండెపోటే కావచ్చు. 196 00:19:24,164 --> 00:19:28,043 నాకు కూడా ఆ అలవాట్లన్నీ ఉన్నాయి, కానీ నన్ను చూడండి దుక్కలా ఎలా ఉన్నానో! 197 00:19:28,794 --> 00:19:30,379 అసలు ఇతడిని ఎందుకు చంపారు? 198 00:19:30,462 --> 00:19:33,465 బాస్ కి చెప్పకుండా ఇంటర్వ్యూకి వెళ్లాడేమో. 199 00:19:33,549 --> 00:19:35,175 అలా చేస్తే చంపేయవచ్చు. 200 00:19:36,593 --> 00:19:37,845 అది హత్యే అంటారా? 201 00:19:37,928 --> 00:19:40,639 ఫోనులో ఒక నోట్ ఉంచాడు, దాన్ని బట్టి అది హత్యే అని అర్థమైంది. 202 00:19:41,849 --> 00:19:42,975 మరి ఆ నోట్ ఏంటో మాకు చెప్తారా? 203 00:19:43,058 --> 00:19:46,186 హా, మీరు ఏమైనా పనికి వచ్చేది చెప్తే ఖచ్చితంగా చెప్తాను. 204 00:19:46,728 --> 00:19:48,522 టికెట్ బ్యారియర్ల దగ్గరి ఈ ఫుటేజీని చూడండి. 205 00:19:53,819 --> 00:19:55,904 డిక్కీ, టికెట్ కొనకుండానే బ్యారియర్ దాటుకొని వెళ్లాడు. 206 00:19:55,988 --> 00:19:58,907 -అంటే, అది ముందుగా అనుకున్న ప్రయాణం కాదు. -హా, రివైండ్ చేయ్. 207 00:19:58,991 --> 00:20:01,076 -డిక్కీ? -అతను అసలు పేరు రిచర్డ్ బో. 208 00:20:01,159 --> 00:20:04,413 బర్లిన్ లో తాత్కాలిక సైనికుడిగా పని చేశాడు. బర్లిన్ గోడను కూల్చేసిన తర్వాత సైనిక విధుల నుండి తొలగించారు. 209 00:20:05,664 --> 00:20:07,749 ఎవరినో వెంబడిస్తున్నాడు. 210 00:20:08,250 --> 00:20:11,753 హై వికొంబ్ దగ్గర వాళ్లు బస్సులు ఎక్కుతున్న ఫుటేజీని చూపించు. 211 00:20:14,047 --> 00:20:17,301 ఒక్క నిమిషం. ఆ బస్సు దగ్గరగా ఉంది, కానీ అతను వేరే బస్సు ఎక్కుతున్నాడు. 212 00:20:17,384 --> 00:20:19,052 టోపీ పెట్టుకొని ఉన్న వ్యక్తిని వెంబడిస్తున్నాడు అనుకుంటా. 213 00:20:19,136 --> 00:20:22,139 డిక్కీ చనిపోయిన చోట, ఈ టోపీ లగేజ్ పెట్టుకొనే ర్యాక్ లో ఉండింది. 214 00:20:22,222 --> 00:20:26,476 సోదరసోదరీమణులారా, డిక్కీ చనిపోయిన బస్ ఇప్పుడు ఆక్స్ ఫర్డ్ పార్క్ వే స్టేషనులో ఆగుతోంది. 215 00:20:29,354 --> 00:20:30,898 టోపీ ఉన్న వాళ్లెవరూ దిగలేదే. 216 00:20:31,732 --> 00:20:34,359 టోపీని బస్సులో ఉంచితే, మళ్లీ టోపీతో ఎలా దిగుతారురా, సన్నాసి. 217 00:20:34,443 --> 00:20:35,819 నా దగ్గరే ఉంది అది. 218 00:20:37,654 --> 00:20:39,698 రెండు ప్లాట్ ఫామ్స్ నుండి నాకు ఫుటేజ్ చూపించు. 219 00:20:41,325 --> 00:20:42,784 ఆ బట్ట తల వ్యక్తే. 220 00:20:42,868 --> 00:20:43,869 ఏ బట్ట తల వ్యక్తి? 221 00:20:43,952 --> 00:20:45,996 ఉత్తరం వైపు వెళ్లే రైళ్ల ప్లాట్ ఫామ్ పైన ఉన్నాడు, స్క్రీన్ మధ్యలో ఉన్నాడు. 222 00:20:46,079 --> 00:20:48,415 కెమెరాకు వీపు కనబడేలా నిలుచున్నాడు. కెమెరాలో పడకూడదని అతని ఉద్దేశం. 223 00:20:52,377 --> 00:20:53,837 మీ బట్ట తలవాడు ఏమైపోయాడు? 224 00:20:53,921 --> 00:20:54,922 రైలు దిగేశాడేమో. 225 00:20:55,005 --> 00:20:58,509 లేదు, ఇంకా ప్లాట్ ఫామ్ పైనే ఉన్నాడు. తర్వాతి రైలు ఫుటేజీకి ఫాస్ట్ ఫార్వర్డ్ చేయ్, రాడీ. 226 00:21:06,892 --> 00:21:11,230 సరే. ఆ ఆక్స్ ఫర్డ్ పార్క్ వే రైలు లోపలి ఫుటేజ్ నాకు కావాలి, 227 00:21:11,313 --> 00:21:13,899 ఆ బట్ట తలవాడు ఎక్కడ దిగాడో నాకు తెలియాలి, సరేనా? 228 00:21:13,982 --> 00:21:17,277 వాడెవడో, ఎక్కడికి వెళ్లాడో నాకు తెలియాలి. 229 00:21:17,361 --> 00:21:19,488 రైలు లోపలి ఫుటేజీలను హార్డ్ డ్రైవ్స్ లో స్టోర్ చేస్తారు, 230 00:21:19,571 --> 00:21:22,533 ప్రతి వారం ఒకరు వచ్చి వాటిని డేటా సెంటర్ కి తీసుకెళ్తారు. 231 00:21:22,616 --> 00:21:24,910 పనికి వచ్చే సమాచారం ఏదైనా చెప్పు. 232 00:21:24,993 --> 00:21:27,996 అక్కడ వాటి డేటాను కాపీ చేస్తారు, ఆపై హార్డ్ డ్రైవ్ లో ఉన్న డేటాను తీసివేసి, మళ్లీ తీసుకొచ్చి రైళ్లలో పెడతారు. 233 00:21:28,080 --> 00:21:29,331 ఒకరు వెళ్లి దాన్ని తేవాల్సి ఉంటుంది. 234 00:21:29,414 --> 00:21:31,667 ఆ పనికి మీకు గాడిద కావాలి, నా లాంటి పులి కాదు. 235 00:21:31,750 --> 00:21:34,962 నీ అంత పనికిమాలినోడు లేడు, హో. 236 00:21:35,045 --> 00:21:38,215 కానీ నువ్వు అన్నది నిజమే. ఆ హార్డ్ డ్రైవ్స్ తీసుకురావడానికి నాకొక గాడిద కావాలి. 237 00:21:38,298 --> 00:21:39,299 హార్పర్. 238 00:21:41,468 --> 00:21:42,719 వామ్మోయ్. ఇది చూశారా? 239 00:21:42,803 --> 00:21:43,971 -ఏది? -లేదు. 240 00:21:44,054 --> 00:21:47,057 హార్పర్ ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ ని అదోలా చూశాడు. 241 00:21:47,140 --> 00:21:48,517 దానర్థం ఏంటో మరి! 242 00:21:49,518 --> 00:21:51,186 మాకు వేరే పని అప్పగించారు. 243 00:21:51,270 --> 00:21:53,021 ఎవరు? సన్నాసులా? 244 00:21:54,064 --> 00:21:55,691 -వెబ్. -ఏంటి… వెబ్? 245 00:21:55,774 --> 00:21:57,860 నన్ను అంతలా మోసం చేశాక కూడా మీరు వాడు చెప్పిన పని చేస్తున్నారా? 246 00:21:57,943 --> 00:22:00,404 ఏమో మరి. అది వాళ్లకు చాలా ఇష్టమేమో మరి. 247 00:22:00,487 --> 00:22:04,783 ఏం పని ఇచ్చాడేంటి, నాకు ఏ వివరాలూ ఇవ్వలేమని మాత్రం దయచేసి చెప్పకు. 248 00:22:05,659 --> 00:22:07,995 ఒక రష్యన్ తో జరిగే అనధికారిక సమావేశానికి భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం. 249 00:22:08,078 --> 00:22:09,079 అయ్య బాబోయ్, మిన్. 250 00:22:09,162 --> 00:22:12,165 అతను నిన్ను ఆఖరున సంప్రదించి ఉంటాడు కదా? 251 00:22:12,249 --> 00:22:16,712 వేరే ఎవరినైనా పెట్టుకొని ఉంటే, నాకు చాలా కోపం వచ్చి ఉండేది, కానీ వెబ్ అంటే అసహ్యం, 252 00:22:16,795 --> 00:22:20,132 ఆ పనిని నువ్వు ఖచ్చితంగా చెడగొడతావు, కాబట్టి నాకు ఆనందమే. 253 00:22:20,215 --> 00:22:23,760 అయితే ఆ హార్డ్ డ్రైవ్స్ ని నేను తెస్తాను. వాళ్లు శత్రువు కోసం పని చేయడంలో బిజీ అయిపోతారు. 254 00:22:23,844 --> 00:22:26,180 నువ్వు నోర్మూసుకో. ఎలెస్సర్ లో చేరాలనుకున్నావు నువ్వు, 255 00:22:26,263 --> 00:22:28,682 ప్రైవేట్ సంస్థలో చేరాలనుకున్న నువ్వు పనులు ఎలా చేయాలో చెప్పకు. 256 00:22:28,765 --> 00:22:30,184 నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? 257 00:22:32,060 --> 00:22:33,478 నేను తిరస్కరించేశాను. అక్కడ చేయడం ఇష్టం లేదు. 258 00:22:33,562 --> 00:22:35,981 నీ వీడ్కోలు కోసం ఒక కానుకని కూడా మేము సిద్ధంగా ఉంచాం. 259 00:22:36,064 --> 00:22:37,065 ఇదుగో. 260 00:22:37,983 --> 00:22:39,902 ఇప్పుడు నేను దీనితో ఏం చేయాలి? 261 00:22:41,236 --> 00:22:42,988 నేను నీకు బయటి పనులేవీ చెప్పను. 262 00:22:43,071 --> 00:22:46,575 ఇక్కడున్న షెల్బీ… 263 00:22:46,658 --> 00:22:47,659 నా పేరు షర్లీ. 264 00:22:47,743 --> 00:22:50,162 …అందరితో పోలిస్తే కొంతైనా మేలు అనే ఆలోచనలోనే ఇంకా ఉన్నాను. 265 00:22:50,245 --> 00:22:51,246 కాబట్టి, తను వెళ్తుంది. 266 00:22:51,330 --> 00:22:53,999 నా వల్ల పని అవుతుందని తెలిసి కూడా తనని పంపడం ఎందుకు? 267 00:22:54,666 --> 00:22:57,169 మన్నించాలి, అలాంటి పనులలో నేను దిట్టని. అలాంటప్పుడు మనం ఎందుకు… 268 00:22:57,252 --> 00:22:59,254 -నువ్వు దిట్టవు కూడానా? -అవును. 269 00:22:59,338 --> 00:23:03,175 తనని స్లౌ హౌస్ లో ఎందుకు వేశారో నీకు తెలుసా? 270 00:23:03,258 --> 00:23:04,426 తెలీదు. 271 00:23:04,510 --> 00:23:06,970 నీకు తెలిశాక, వెళ్లకపోవడమే మేలు అయిందని నువ్వు అనుకుంటావు చూడు. 272 00:23:08,388 --> 00:23:09,598 ఒక్క నిమిషం, మరి నేనేం చేయాలి? 273 00:23:09,681 --> 00:23:12,684 ఉద్యోగ కల్పన కేంద్రానికి దొబ్బేయ్. 274 00:23:34,623 --> 00:23:36,583 నువ్వు ఒక తోటామాలిని పెట్టుకోవచ్చు కదా. 275 00:23:37,417 --> 00:23:38,585 నువ్వు చేయలేకపోతున్నావా ఏంటి? 276 00:23:38,669 --> 00:23:40,087 లేదు, ఊరికే అంటున్నా. 277 00:23:41,255 --> 00:23:43,340 ఇంటి పనులు కూడా చూసుకోవడానికి ఎవరినైనా పెట్టుకుంటే బాగుంటుందేమో. 278 00:23:44,883 --> 00:23:46,176 ఈ మాటల వెనుక నీ ఉద్దేశం, 279 00:23:46,260 --> 00:23:47,761 "నువ్వు వృద్ధాశ్రమంలో చేరవచ్చు కదా," అనే అయితే, 280 00:23:47,845 --> 00:23:51,306 ఓసారి ఒకడిని కత్తెరతో చంపేశాననే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. 281 00:23:54,685 --> 00:23:55,769 ఒక్క నిమిషం, నిజంగానా? 282 00:23:55,853 --> 00:23:58,230 లేదు, కానీ ఇప్పటికీ ఏం ఆలస్యమైపోలేదు కదా. 283 00:24:00,899 --> 00:24:02,442 ఇంటర్వ్యూ ఎలా సాగింది? 284 00:24:03,360 --> 00:24:04,903 దేవుడా. 285 00:24:06,071 --> 00:24:09,074 అబ్బా, ఈ ఏజెంట్లకు పదవీ విరమణ అనేదే ఉండదు కదా? నీకెలా తెలిసింది? 286 00:24:09,783 --> 00:24:11,743 ఆ డైరెక్టర్ నన్ను సంప్రదించాడు. 287 00:24:12,452 --> 00:24:15,747 సొంత ప్రతిభ ద్వారానే ఎంపిక చేయడం నీకు ఇష్టం ఉంటుంది అని అన్నాను. 288 00:24:17,332 --> 00:24:20,002 అవును, కానీ నాకు ఉద్యోగం రాలేదు. కాబట్టి ఆ విషయం తెలిపినందుకు థ్యాంక్స్. 289 00:24:20,085 --> 00:24:23,213 ఏదేమైనా, నన్ను ల్యాంబ్ గురించి ప్రశ్నలు అడగటానికే ఇంటర్వ్యూకి పిలిచినట్టున్నారు. 290 00:24:23,297 --> 00:24:25,841 నువ్వు ప్రైవేట్ నిఘా సర్వీసులో పని చేయడం ఊహించుకోలేకపోతున్నాను. 291 00:24:25,924 --> 00:24:28,218 అదృష్టవశాత్తూ ప్రైవేట్ నిఘా సంస్థలు కూడా నన్ను ఊహించుకోలేకపోతున్నాయి, 292 00:24:28,302 --> 00:24:29,720 ఎందుకంటే, వాళ్ల దృష్టిలో నేను ఇంకా 293 00:24:29,803 --> 00:24:32,014 శిక్షణలో భాగంగా స్టాన్ స్టెడ్ ఆపరేషన్ ని చెడగొట్టిన పనికిమాలినోడినే. 294 00:24:34,558 --> 00:24:36,351 హసాన్ ని కాపాడాక ఆ భావన తొలగిపోతుందని భావించాను, 295 00:24:36,435 --> 00:24:39,146 కానీ ఇంకా నన్ను అందరూ పని చేతకాని వాడిలానే చూస్తున్నారు. 296 00:24:40,105 --> 00:24:41,940 ఏదోక అవకాశం లభిస్తుందిలే. 297 00:24:42,524 --> 00:24:45,194 వచ్చింది, కానీ అది కూడా దక్కకుండా ల్యాంబ్ అడ్డుకున్నాడు. 298 00:24:45,777 --> 00:24:47,613 ఎఫ్.ఎస్.బీ కిల్లర్ స్క్వాడ్ ని ట్రాక్ చేయడం. 299 00:24:47,696 --> 00:24:48,697 హత్యకు గురైంది ఎవరు? 300 00:24:48,780 --> 00:24:50,199 రిచర్డ్ బో. 301 00:24:50,908 --> 00:24:52,326 దేవుడా. 302 00:24:53,076 --> 00:24:54,244 ఏంటి? 303 00:24:55,579 --> 00:24:56,955 ఏమీ లేదు. అంటే… 304 00:24:58,498 --> 00:25:00,876 అతను ఇంకా బతికి ఉన్నాడంటే, ఆశ్చర్యంగా ఉంది. 305 00:25:02,127 --> 00:25:03,462 ఎలా చనిపోయాడు? 306 00:25:04,546 --> 00:25:06,798 అధికారికంగా అయితే గుండెపోటు వల్ల. 307 00:25:06,882 --> 00:25:09,384 గుండెపోటు వల్లనే చనిపోయుంటాడేమో. 308 00:25:09,927 --> 00:25:13,388 అంటే, డిక్కీ బోని చంపాలని నాకు తెలిసి ఎవరికీ ఉండదు. 309 00:25:15,057 --> 00:25:16,391 ఒక్క నిమిషం, అతని గురించి నీకు తెలుసా? 310 00:25:17,017 --> 00:25:18,477 హా, తెలుసు. 311 00:25:19,686 --> 00:25:20,687 దేవుడా. 312 00:25:23,482 --> 00:25:26,193 పద. ఒక పెగ్గు వేయాల్సిందే. 313 00:26:22,958 --> 00:26:24,001 అయ్యయ్యో. క్షమించండి. 314 00:26:24,084 --> 00:26:25,252 పర్వాలేదు. 315 00:26:38,265 --> 00:26:40,559 -ఎవరో దీన్ని పడేసుకున్నారు. -థ్యాంక్యూ. 316 00:26:48,984 --> 00:26:50,027 హా? 317 00:26:50,110 --> 00:26:53,030 తొమ్మిది గంటలకి డేటాలాక్ భవనానికి నువ్వు కరెంట్ కట్ చేసేయాలి. 318 00:26:53,530 --> 00:26:56,408 -ముప్పై నిమిషాల్లో నేను ఒకరితో డేటింగ్ కి వెళ్లాలి. -నీ మొహంలే. 319 00:26:56,491 --> 00:26:59,703 నేను ఒక సెక్యూరిటీ వ్యక్తి కార్డును నొక్కేశాను, అతను గమనించే లోపే నేను లోపలికి ప్రవేశించాలి. 320 00:27:00,204 --> 00:27:02,497 కార్డ్ ఉంది కదా, మరి కరెంట్ కట్ చేయడం ఎందుకు? 321 00:27:02,581 --> 00:27:04,041 కార్డుతో నేను బయటి గేటు ద్వారా లోపలికి వెళ్లగలనంతే. 322 00:27:04,124 --> 00:27:06,418 భవనంలోకి వెళ్లాలంటే, ముఖ గుర్తింపు టెక్నాలజీని దాటాల్సి ఉంటుంది. 323 00:27:07,419 --> 00:27:08,420 ఆ పని చేస్తే, నాకేంటి? 324 00:27:09,296 --> 00:27:10,797 చిటికెలో నిన్ను ఫసక్ చేసేస్తా. 325 00:27:22,017 --> 00:27:23,227 సికాడాలు. 326 00:27:24,811 --> 00:27:27,439 బ్రిటీష్ పౌరుల మధ్య తిరిగే స్లీపర్ ఏజెంట్స్ వీళ్లు. 327 00:27:27,523 --> 00:27:30,984 సికాడా అనే కీటకం పొదగడానికి ముందు చాలా కాలం భూగర్భంలోనే ఉంటుంది. 328 00:27:31,068 --> 00:27:34,404 అదంతా ఉత్త బూటకమే అని మేము ఎలా తేల్చామో నీకు గుర్తుందా? 329 00:27:34,488 --> 00:27:36,573 గుర్తుంది. ఎందుకంటే వాళ్ల నిఘా నాయకుడు 330 00:27:36,657 --> 00:27:37,950 అంతా బోగస్ అని తేలిపోయింది. 331 00:27:38,033 --> 00:27:42,037 అలెగ్జాండర్ పోపోవ్. నాకు సమ ఉజ్జీ. 332 00:27:42,120 --> 00:27:44,790 మనల్ని పక్కదోవ పట్టించడానికి రష్యన్లు వేసిన ఎత్తుగడ అది. 333 00:27:44,873 --> 00:27:46,166 హా, అదన్నమాట. 334 00:27:46,250 --> 00:27:50,420 జర్మన్ గోడని కూల్చడానికి ముందు డిక్కీ చెప్పాపెట్టకుండా ఎటో వెళ్లిపోయాడు, అప్పుడు అతని పేరు మార్మోగింది. 335 00:27:50,504 --> 00:27:53,298 అతను అవతలి పక్షాన చేరిపోయాడేమో అని మేము భావించాం… 336 00:27:53,382 --> 00:27:56,134 నిజం చెప్పాలంటే, అతను జర్మన్ల దగ్గర ఉండటమే మేలు అనుకుంటాడు. 337 00:27:57,135 --> 00:28:00,556 కొంత కాలం అయ్యాక తిరిగి వచ్చి అవాక్కయేలా చేశాడు, చాలా అంటే చాలా మత్తులో ఉన్నాడు, 338 00:28:00,639 --> 00:28:04,142 పోపోవ్, ఇంకా ఒక వ్యక్తి అతడిని ఎత్తుకుపోయారని చెప్పాడు, 339 00:28:04,226 --> 00:28:07,688 అతడిని వాళ్లు విచారించారట, గొంతులోకి బ్రాందీ పోశారట. 340 00:28:08,355 --> 00:28:11,316 అంటే, అతను మొదట్నుంచీ పచ్చి తాగుబోతే. 341 00:28:12,150 --> 00:28:15,571 వచ్చి అస్సలు అర్థవంతం లేని సాకు చెప్పాడు. 342 00:28:16,154 --> 00:28:17,406 కాబట్టి మేము అతడిని పీకేశాం. 343 00:28:19,324 --> 00:28:22,536 అయితే అప్పుడు డిక్కీ చెప్పింది నిజం అవ్వడానికి అస్సలు అవకాశం లేదా? 344 00:28:23,203 --> 00:28:25,539 లేదు. పోపోవ్ అనే మనిషి ఎవరూ లేరు. 345 00:28:25,622 --> 00:28:27,791 మేము ఒక్క సికాడాని కూడా కనుగొనలేకపోయాం. 346 00:28:27,875 --> 00:28:30,085 కానీ ల్యాంబ్ మాత్రం దీన్ని బాగా పట్టించుకుంటున్నాడు. 347 00:28:30,169 --> 00:28:33,589 మాజీ ఏజెంట్ విషయం కదా అని తగినంత శ్రద్ధ తీసుకుంటున్నాడేమో, కానీ… 348 00:28:34,756 --> 00:28:37,968 డిక్కీ చావులో అసాధారణమైన విషయం ఏమీ లేదు. 349 00:28:39,845 --> 00:28:41,680 చనిపోయే ముందు, అతను ఎవరినో వెంబడిస్తూ ఉన్నాడు. 350 00:28:42,306 --> 00:28:43,891 బహుశా చూడకూడని వ్యక్తిని చూశాడేమో. 351 00:28:43,974 --> 00:28:45,392 కాదు, బర్లిన్ లో చూసి, 352 00:28:45,475 --> 00:28:47,144 మళ్లీ అతడినే ఇప్పుడు లండన్ లో చూశాడేమో. 353 00:28:47,227 --> 00:28:48,854 చూడు, ఇవాళ నీకు చుక్కెదురైందని నాకు తెలుసు, 354 00:28:48,937 --> 00:28:50,689 అందుకే ఏదోకటి జరగాలని నువ్వు కోరుకుంటున్నావు. 355 00:28:50,772 --> 00:28:53,150 కానీ నేను చెప్తున్నా కదా, ఇందులో పెద్ద అసాధారణమైన విషయం ఏమీ లేదు. 356 00:28:53,233 --> 00:28:54,234 ఎందుకు లేదంటావు? 357 00:28:54,318 --> 00:28:57,196 గుండెపోటుతో చంపడం ఎఫ్.ఎస్.బీ స్టయిల్ కాదు. 358 00:28:57,279 --> 00:29:00,449 అంటే, వాళ్లు చేసిన ఇటీవలి హత్యలన్నింటిలోనూ తమదైన ముద్ర కనిపిస్తుంది. 359 00:29:00,532 --> 00:29:02,284 ఎక్కువగా రేడియోయాక్టివ్ పదార్థాలను ఉపయోగిస్తారు. 360 00:29:03,202 --> 00:29:05,412 ఆ పని తామే చేశామని మనకి తెలియడం వాళ్లకి కావాలి, 361 00:29:06,538 --> 00:29:10,000 అలా మనల్ని దమ్ముంటే ప్రతిస్పందించమని సవాలు విసురుతారు, కానీ మన ప్రతిస్పందన ఏమీ ఉండదు. 362 00:29:10,501 --> 00:29:12,669 -కానీ అది ఎఫ్.ఎస్.బీ పని కాకపోతే? -ఏంటి? 363 00:29:13,212 --> 00:29:15,130 -ఒకవేళ దీని వెనుక కేజీబీ హస్తం ఉంటే? -లేదు, లేదు. 364 00:29:16,006 --> 00:29:17,841 ఇప్పుడు, నువ్వు కూడా తప్పుదోవ పడుతున్నావు చూడు. 365 00:29:17,925 --> 00:29:20,469 అవును, వాళ్లు ఏ ఆధారమూ లేకుండా జాగ్రత్త పడ్డారు. 366 00:29:20,552 --> 00:29:23,680 వాళ్ల రాకను మనం అస్సలు ఊహించలేం. మనల్ని రాసుకొని వెళ్లడం, గొడుగును ఊరికే తట్టడం. 367 00:29:23,764 --> 00:29:26,558 లేదు, లేదు. డిక్కీ పెద్దగా ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. 368 00:29:29,269 --> 00:29:30,479 అవును. ఇబ్బంది పెట్టి ఉండకపోవచ్చు. 369 00:29:34,107 --> 00:29:35,234 సరే, ఇక నేను బయలుదేరుతాను. 370 00:29:35,317 --> 00:29:38,278 డినర్ చేసి పోరాదూ? 371 00:29:38,362 --> 00:29:40,572 లేదు, లేదు. పర్వాలేదులే. ఇంతకు ముందే ఏదో తిన్నాలే. 372 00:29:41,281 --> 00:29:42,616 దాన్ని శుభ్రం చేసి వెళ్తాను. 373 00:29:42,699 --> 00:29:46,161 వద్దు, వద్దు. వదిలేయ్. రాత్రి వీచే చల్లటి గాలిని ఆస్వాదిస్తూ చేసుకుంటాలే. 374 00:29:47,913 --> 00:29:49,081 జాగ్రత్త, రివర్. 375 00:29:52,251 --> 00:29:53,627 ఎందుకలా అన్నావు? 376 00:29:55,295 --> 00:29:57,714 సందు చివర వీధి దీపం పని చేయట్లేదు. 377 00:29:58,549 --> 00:30:01,635 అక్కడి నుండి ఎగువ వీధికి వెళ్లే దారి అంతా చీకటిగా ఉంటుంది. 378 00:30:03,262 --> 00:30:07,266 సరే. మరీ ఎక్కువగా తాగకు. 379 00:30:36,461 --> 00:30:40,048 హా. పాష్కిన్ ని కలవడానికి వెబ్ ఒప్పుకొన్న ఆ గ్లాస్ హౌస్ ఇదే. 380 00:30:40,132 --> 00:30:42,801 అండర్ గ్రౌండ్ కార్ పార్కింగ్ కి వెళ్లాలంటే వెనుకనున్న వీధి నుండి వెళ్లాలి. 381 00:30:44,344 --> 00:30:46,305 ఆ తర్వాత, సమావేశం విషయానికి వస్తే, మనం లిఫ్ట్ ఎక్కి 382 00:30:46,388 --> 00:30:49,016 బోర్డ్ రూమ్ కి వెళ్లి కెమెరాలని నిర్వీర్యం చేసేస్తాం. 383 00:30:49,099 --> 00:30:51,727 కాబట్టి, ఒకరోజు రాత్రికి ముందే మనం రికార్డింగ్ పరికరాల కోసం తనిఖీ చేయాలి. 384 00:30:51,810 --> 00:30:53,812 ఆ పని మనం ఇప్పుడే చేసేద్దాం. అక్కడి నుండి వ్యూ సూపర్ గా ఉంటుంది. 385 00:30:53,896 --> 00:30:56,106 లేదు. వెబ్ మనకి పాసులు ఇచ్చేదాకా మనం లోపలికి వెళ్లలేం. 386 00:30:56,190 --> 00:30:57,608 లేకపోతే, దానికి ఎదురుగా ఉన్న భవనాన్ని ఉపయోగిద్దాం. 387 00:30:57,691 --> 00:30:59,943 పైకి వెళ్లి కాసేపు ముద్దాడుకుందాం. అక్కడి నుండి పరిశీలిద్దాం. 388 00:31:00,027 --> 00:31:01,612 -ముద్దాడుకుందామా? -హా. 389 00:31:02,571 --> 00:31:05,532 రివర్ ఇంటర్వ్యూ గురించి ల్యాంబ్ కి ఎలా తెలిసింది? 390 00:31:05,616 --> 00:31:08,660 వాళ్లు రెఫరెన్స్ కోసం కాల్ చేశారని క్యాథరిన్ చెప్పింది. 391 00:31:09,161 --> 00:31:11,246 అబ్బా. దారుణం. 392 00:31:11,747 --> 00:31:13,957 అయితే, మనోడు ఫోనులోనే పిత్తేసేశాడా ఏంటి? 393 00:31:14,041 --> 00:31:16,043 లేదు. అది సూపర్ గా ఉండిందిలే. 394 00:31:16,126 --> 00:31:17,794 -నిజంగానా? -హా. 395 00:31:20,547 --> 00:31:22,382 వెబ్, ఇంకా పాష్కిన్ బోర్డ్ రూములో సమావేశమవుతారు, 396 00:31:22,466 --> 00:31:25,552 అది 42వ అంతస్థులో ఉన్న నెవ్స్కీ ఆఫీసుకు పైన ఉంటుంది. 397 00:31:26,053 --> 00:31:28,055 దానిపై… ఆల్మాజ్ ట్రస్ట్ అని రాసుందా? 398 00:31:28,680 --> 00:31:30,015 నెవ్స్కీ సంస్థ అది. 399 00:31:30,891 --> 00:31:34,770 అంటే రష్యన్ భాషలో వజ్రాలని అర్థం. వజ్రాల వ్యాపారిగా సంపన్నుడు అయ్యి ఈ స్థితికి ఎదిగాడు. 400 00:31:37,731 --> 00:31:41,485 అయితే, 42వ అంతస్థు అంటే, ఒకటి, రెండు, మూడు, 401 00:31:41,568 --> 00:31:45,113 నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, పది, 11, 12… 402 00:31:45,197 --> 00:31:47,115 మిన్, పై నుండి లెక్కేస్తే సరిపోతుంది. 403 00:31:47,199 --> 00:31:49,868 మొత్తం 50 అంతస్థులు, బోర్డ్ రూమ్ 47వ అంతస్థులో ఉంది, దానికి అయిదు అంతస్థుల కింద… 404 00:31:49,952 --> 00:31:52,329 సరే. అలాగే. నాకు కూడా లెక్కలు వచ్చు. 405 00:31:53,205 --> 00:31:55,999 అందుకే అన్నమాట, అతను ఈ భవనంలో సమావేశం ఏర్పాటు చేసింది? 406 00:31:56,083 --> 00:31:58,043 అవును. మనం బోర్డ్ రూమ్ సురక్షితంగా ఉందని తేల్చేశాక, 407 00:31:58,126 --> 00:32:00,629 మనం పైకి దొంగచాటుగా వెళ్లిపోవచ్చు, ఎవరికీ తెలీను కూడా తెలీదు. 408 00:32:00,712 --> 00:32:03,590 హా. కిటికీల నుండి కూడా ఎవరూ బయటకు చూడరు కదా? 409 00:32:04,091 --> 00:32:05,551 పైనా, కిందా ఏమున్నాయి? 410 00:32:06,593 --> 00:32:07,636 పైన ఏమీ లేవు. 411 00:32:08,637 --> 00:32:11,348 కింద వచ్చేసి, నెవ్స్కీ ఆఫీసు కాకుండా, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, 412 00:32:11,431 --> 00:32:15,644 పెట్టుబడీ సంస్థలు ఉన్నాయి, ఇంకా ఇరవై అంతస్థుల విలాసవంతమైన హోటల్ ఉంది. 413 00:32:16,311 --> 00:32:19,398 అయితే, ఈ ఆపరేషన్ లో భాగంగా మనం హోటల్ లోనే ఉంటామని గట్టిగా చెప్దాం. 414 00:32:19,481 --> 00:32:20,691 అలా చేసి ఈ పనిని పోగొట్టుకుందామంటావా? 415 00:32:20,774 --> 00:32:22,234 -అలాగే చేద్దామా? -హా. 416 00:32:40,210 --> 00:32:41,962 కాల్ ఫెంటన్ 417 00:33:15,037 --> 00:33:16,246 డేటాలాక్ 418 00:33:23,670 --> 00:33:26,673 రన్ టైమ్ పూర్తి అయ్యింది అమలు చేయాలా? [అవును/వద్దు] 419 00:33:27,508 --> 00:33:29,801 హో, నువ్వు నా చేతిలో చచ్చావు. 420 00:33:30,344 --> 00:33:31,595 తొమ్మిది గంటలకి అని చెప్పా కదా! 421 00:33:38,227 --> 00:33:39,853 వేడి వేడిగా, రుచిగా 422 00:33:46,693 --> 00:33:47,945 ఛ. 423 00:34:04,711 --> 00:34:06,338 అవును 424 00:34:28,318 --> 00:34:29,610 లాగిన్ క్రెడెన్షియల్స్ ని ఎంటర్ చేయండి కాల్ ఫెంటన్ 425 00:34:29,695 --> 00:34:33,031 ఇంటికి వెళ్లాకే నాకు అర్థమైంది. తను నా పర్సును ఎత్తేసి, కౌంటరులో ఇచ్చేసింది. 426 00:34:33,114 --> 00:34:36,201 పర్సులో కార్డ్ లేదు. పిచ్చెక్కిపోయింది. 427 00:34:46,128 --> 00:34:47,588 పరికర శోధన 428 00:35:42,684 --> 00:35:43,894 నువ్వు అటు వెళ్లు. 429 00:36:51,461 --> 00:36:53,255 -సంపాదించావా? -హా. 430 00:36:55,632 --> 00:36:56,633 సూపర్. 431 00:36:57,885 --> 00:36:59,720 అయితే నేను పనికిమాలినదాన్ని కాదనట్టే కదా? 432 00:36:59,803 --> 00:37:01,805 అవును. పనికిమాలినదానివి అస్సలు కాదు. 433 00:37:01,889 --> 00:37:04,057 అవును. స్టాన్ స్టెడ్ విషయంలో నిండా ముంచితే అప్పుడు పనికిమాలినవాళ్లు అంటారు. 434 00:37:05,392 --> 00:37:08,353 అది నిజమైన ఆపరేషన్ కాదు, కాబట్టి… వదిలేయిలే. 435 00:37:10,230 --> 00:37:12,733 అయితే నిన్ను ఇక్కడికి… నీ కేస్ ఆఫీసర్ ని గుద్దినందుకు వేశారా? 436 00:37:13,525 --> 00:37:14,693 కాదనే చెప్పాలి. 437 00:37:15,444 --> 00:37:17,529 అంటే, నాతో అసభ్యంగా ప్రవర్తించినందుకు నేను అతడిని గుద్దిన మాట వాస్తవమే, 438 00:37:17,613 --> 00:37:20,407 కానీ ఒక మందలింపుతో, నా ఫైలులో ఒక గమనికతో దాన్ని వదిలించేసుకోవచ్చు. 439 00:37:21,033 --> 00:37:24,494 కానీ అసలు కారణం ఏంటంటే, నేను కొడితే అసలు తాకినట్టు కూడా లేదన్నాడు, అందుకని గట్టిగా ఇంకోసారి కొట్టా. 440 00:37:25,162 --> 00:37:26,413 కింద పడి ఇక లేవను కూడా లేవలేదు మనోడు. 441 00:37:28,540 --> 00:37:29,833 అంతేగా అంతేగా. 442 00:37:32,419 --> 00:37:36,507 అతను ఆక్స్ ఫర్డ్ పార్క్ వే నుండి కాట్స్ వోల్డ్స్ లోని స్ట్రౌడ్ కి రైలు ఎక్కాడు. 443 00:37:39,176 --> 00:37:40,511 ఆ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని చెక్ చేశాను. 444 00:37:40,594 --> 00:37:43,013 మనోడు కెమెరా నుండి ట్యాక్సీ స్టాండ్ వైపు వెళ్తాడు. 445 00:37:43,805 --> 00:37:45,974 సరే. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాడో మనకి తెలీదు కదా? 446 00:37:47,601 --> 00:37:51,063 ఇది వింతగా అనిపించవచ్చు, కానీ డిక్సీ దగ్గరికి గొడుగుతో ఉన్న వాళ్లు ఎవరైనా వచ్చారా? 447 00:37:51,146 --> 00:37:52,439 హా. చాలా మంది వచ్చారు. 448 00:37:52,523 --> 00:37:54,566 -అంతకు ముందే వర్షం పడింది. -అది కాదు. నా ఉద్దేశం… 449 00:37:54,650 --> 00:37:56,735 నీ ఉద్దేశం గొడుగుతో ఎవరైనా చంపారా అని. 450 00:37:56,818 --> 00:37:57,819 అవును. 451 00:37:57,903 --> 00:38:00,989 పాత కాలపు పద్ధతిలో చంపడానికి చాలా అవకాశం ఉంది, కానీ గొడుగుతో ఎవరూ అతన్ని గుచ్చలేదు. 452 00:38:03,742 --> 00:38:04,952 మరి ఆ బట్ట తలోడి సంగతేంటి? 453 00:38:05,452 --> 00:38:07,871 చెప్పా కదా, ట్యాక్సీ స్టాండ్ తర్వాత అతని ఆచూకీ మనకి తెలీకుండా పోయిందని. 454 00:38:08,580 --> 00:38:10,666 అవును, కానీ అతను డిక్కీకి ఎంత దగ్గరగా వెళ్లాడు? 455 00:38:29,518 --> 00:38:30,727 ఆ సీటులో వేరే వ్యక్తి కూర్చున్నారు. 456 00:38:30,811 --> 00:38:32,521 అవునా? ఎవరు? 457 00:38:32,604 --> 00:38:34,481 సమాంత, ఇప్పుడు టాయిలెట్ కి వెళ్లింది. 458 00:38:35,107 --> 00:38:37,860 మీరు తినడం చూసి వాంతి చేసుకోవడానికి వెళ్లి ఉంటుంది, వచ్చేసరికి చాలా సేపు పడుతుందిలెండి. 459 00:38:42,447 --> 00:38:47,244 నీ ఇంటర్వ్యూ కోసం రెఫరెన్సును సగం మంచిగా రాశాను, దానికే నాకు చేతులు రాలేదు తెలుసా? 460 00:38:48,287 --> 00:38:51,039 కానీ రాసి ఏం లాభం! ఇంకా ఇక్కడే ఉన్నావు నువ్వు. 461 00:38:51,790 --> 00:38:55,502 ఇంటర్వ్యూకు వెళ్లే ముందు ముఖం కడుక్కొని వెళ్లడం మర్చిపోయావా ఏంటి? 462 00:38:55,586 --> 00:38:58,714 నిజానికి, మీ గురించి అడిగితే, చెప్పడానికి మంచివి నాకేమీ తెలీలేదు, దాని వల్లే నా ఇంటర్వ్యూ పోయింది. 463 00:38:58,797 --> 00:39:01,216 మీరు పంది తిన్నట్టు తింటారని చెప్పుంటే అయిపోయేది. 464 00:39:03,093 --> 00:39:05,387 అయ్యయ్యో. నీకు ఎవరూ ఉద్యోగం ఇవ్వాలనుకోకపోవడానికి కారణం నేనంటావా? 465 00:39:08,974 --> 00:39:10,517 డిక్కీని చంపేశారు. 466 00:39:10,601 --> 00:39:11,977 అది నాకు తెలుసు, మహానుభావా. 467 00:39:12,060 --> 00:39:13,520 మీకు తెలుసు, కానీ అది ఎలా చేశారో తెలీదు. 468 00:39:15,022 --> 00:39:16,023 మీరు… 469 00:39:18,567 --> 00:39:19,943 నేను అక్కడ కూర్చోవచ్చా లేదా నేను వచ్చి… 470 00:39:20,027 --> 00:39:21,028 ఇక్కడి నుండి కష్టం. 471 00:39:25,908 --> 00:39:28,744 మీరు రైలు లోపలి ఫుటేజ్ అడిగారు కదా, దాని షర్లీ సంపాదించింది. 472 00:39:30,370 --> 00:39:31,371 చూడండి. 473 00:39:33,665 --> 00:39:35,209 తలుపుకు దగ్గరగా నిలబడింది డిక్కీయే కదా? 474 00:39:35,292 --> 00:39:38,504 అంటే, తన మీద ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలంటే అతనే ముందుగా రైలు నుండి దిగేయాలి. 475 00:39:38,587 --> 00:39:41,507 కానీ, దాని వల్ల అతను ఎవరిని అయితే వెంబడిస్తున్నాడో, హై వికొంబ్ దగ్గర దిగేటప్పుడు, 476 00:39:41,590 --> 00:39:43,008 ఆ వ్యక్తి డిక్కీ వెనుక ఉంటాడు. 477 00:39:43,091 --> 00:39:45,677 ఇప్పుడు చూడండి. ఆయన డిక్కీ చేతిని తాకుతున్నాడు. 478 00:39:46,220 --> 00:39:49,473 ఆ తర్వాత, స్టేషన్ లోపలి ఫుటేజీని గమనిస్తే… 479 00:39:52,100 --> 00:39:53,477 డిక్కీ తన చేతిని రుద్దుకుంటున్నాడు. 480 00:39:53,560 --> 00:39:55,938 ఆ వ్యక్తి, డిక్కీలోకి ఒక గుర్తించలేని డ్రగ్ ని ఎక్కించి ఉంటాడు 481 00:39:56,021 --> 00:39:57,481 దాని ద్వారా గుండెపోటు వచ్చి చనిపోయి ఉంటాడు. 482 00:39:58,607 --> 00:40:00,025 కొంపదీసి దీని కోసం మీరు సంక్లిష్టకరమైన, అలాగే 483 00:40:00,108 --> 00:40:02,486 అర్థం పర్థం కాని పరీక్షలు నిర్వహించాలని అనుకోవట్లేదు కదా, మీరు అనుకొన్నా కానీ, 484 00:40:02,569 --> 00:40:04,863 పార్క్ వాళ్లు పట్టించుకుంటారా పెడ్తారా, వాళ్లకి అవసరం అనిపించినా పట్టించుకోరు. 485 00:40:04,947 --> 00:40:06,198 ఇప్పుడు… 486 00:40:08,575 --> 00:40:12,496 డిక్కీ ఫోనులో ఏ సందేశం ఉందో నాకు తెలుసని 50 పౌండ్లు పందెం. 487 00:40:13,080 --> 00:40:14,081 ఒకే ఒక్క పదం ఉండుంటుంది. 488 00:40:15,123 --> 00:40:16,166 సికాడా. 489 00:40:33,183 --> 00:40:34,309 సికాడా 490 00:40:40,566 --> 00:40:41,567 పర్వాలేదే. 491 00:40:42,943 --> 00:40:44,653 ఏంటి, నేను ఊహించిందా లేక మీ నూడుల్సా? 492 00:40:46,113 --> 00:40:47,364 హా. చిల్లర ఉంచుకోండి. 493 00:40:47,447 --> 00:40:48,866 థ్యాంక్యూ, మిస్టర్ ల్యాంబ్. 494 00:40:50,325 --> 00:40:52,578 నేను సరిగ్గా ఊహించాను కాబట్టి, మీరు నాకు 50 పౌండ్లు ఇవ్వాలి. 495 00:40:52,661 --> 00:40:54,663 పందాలంటే అలాగే ఉంటాయి మరి. 496 00:40:55,455 --> 00:40:58,250 నీకు రెఫరెన్స్ రాశాను కాబట్టి, దానికి, దీనికి చెల్లుకు చెల్లు. 497 00:41:00,502 --> 00:41:04,047 సరే మరి, తెలివిమంతుడా, ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు? 498 00:41:05,424 --> 00:41:08,468 ఎందుకంటే, ఇన్నేళ్లూ డిక్కీ చెప్పిందంటే అబద్ధం కాదు. 499 00:41:09,303 --> 00:41:11,388 అతడిని నిజంగానే అపహరించారు, చాలా మందు తాగించారు, 500 00:41:11,471 --> 00:41:14,558 ఇంకా, పోపోవ్ అనే బూటకాన్ని ప్రచారం చేయాలనుకొన్నవారు అతడిని విచారించారు. 501 00:41:17,477 --> 00:41:18,937 పొపోవ్ అనేది ఇప్పటికీ బూటకమే. 502 00:41:19,021 --> 00:41:21,899 హా, పోపోవ్ అనే వ్యక్తి నిజంగా లేరు, కానీ సికాడాలు ఉన్నారేమో. 503 00:41:21,982 --> 00:41:25,235 వాళ్లు నిజంగానే ఉన్నారు. బహుశా వాళ్లు నిజాన్ని అబద్ధంతో ప్రచారం చేశారేమో. 504 00:41:26,486 --> 00:41:28,780 డిక్కీ ఒకరిని చూశారు, వారిని వెంబడించాడు, 505 00:41:28,864 --> 00:41:30,908 వాళ్లకది నచ్చలేదు, అందుకని అతడిని చంపేశారు. 506 00:41:30,991 --> 00:41:34,703 ఎందుకంటే వాళ్లు మళ్లీ యాక్టివ్ అయ్యారేమో, ఇంకా చాలా మంది చనిపోయే అవకాశం ఉందేమో. 507 00:41:52,596 --> 00:41:53,597 ఎక్కడికి వెళ్తున్నావు? 508 00:41:55,098 --> 00:41:56,517 కాట్స్ వోల్డ్స్ కి. 509 00:41:58,644 --> 00:41:59,645 మంచిది. 510 00:42:00,395 --> 00:42:02,481 ఆ బట్ట తలోడు ఏం చేశాడో, 511 00:42:03,190 --> 00:42:05,943 ఎవరితో మాట్లాడాడో, ఇంకా అక్కడే ఉన్నాడో లేదో కనుక్కో. 512 00:42:07,819 --> 00:42:08,820 సరే. 513 00:42:18,163 --> 00:42:19,331 థ్యాంక్యూ, మిస్టర్ లావో. 514 00:42:21,166 --> 00:42:24,086 నాకు రెండు చికెన్ లెగ్ పీసులు పార్సెల్ కడతారా? 515 00:42:34,346 --> 00:42:37,850 ఆత్మీయ నేస్తం, సహచరుడు అయిన కాల్ బిగ్గిన్స్ జ్ఞాపకార్థం. 516 00:43:47,336 --> 00:43:49,338 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్