1 00:00:31,448 --> 00:00:32,448 ఛ. 2 00:00:33,492 --> 00:00:34,493 ఛ. 3 00:00:34,993 --> 00:00:36,912 ఆగు! ఆగు! ఆగు! 4 00:00:38,038 --> 00:00:39,623 ఆగు! ఆగు! ఆగు! 5 00:00:40,666 --> 00:00:42,416 ఎంఐ5. నాకు కారు కావాలి. 6 00:00:42,417 --> 00:00:43,918 - లేదు, సారీ, నా వల్ల కాదు. సారీ. - నీ కారు తిరిగి ఇస్తాం. 7 00:00:43,919 --> 00:00:45,128 తలుపు తెరువు. కానివ్వు. 8 00:00:45,712 --> 00:00:48,256 కారు దిగిపో. వెళ్ళు. 9 00:00:48,257 --> 00:00:50,508 - సరే, నీకు ఇది ఎంత సేపు కావాలి? - ముందు కారు దిగు. కానివ్వు. 10 00:00:50,509 --> 00:00:53,553 అంటే, ప్రస్తుతం అంత మంచి టైమ్ కాదు. నాకు ఇది కావాలి. నాకు కారు కావాలి. 11 00:00:53,554 --> 00:00:55,097 ఏమండీ! నాకు ఇది ఎప్పుడు… 12 00:00:55,597 --> 00:00:57,683 ఓహ్, దేవు… ఓహ్, దేవుడా! మాంటి! 13 00:01:14,616 --> 00:01:17,619 సరే, ఈ పని ఎలా చేద్దాం అంటావు? 14 00:01:18,704 --> 00:01:24,458 అవును, మేము మంచి ఏర్పాట్లు చేయగలం. నిన్ను చెట్టుకి వేలాడదీయవచ్చు… అలాగే తగలబెడితే ఎలా ఉంటుంది? 15 00:01:24,459 --> 00:01:26,670 ఆహ్, భలే అందమైన చావు. 16 00:01:28,338 --> 00:01:29,631 లేదా… 17 00:01:30,674 --> 00:01:31,675 లేదా మనం… 18 00:01:33,427 --> 00:01:35,220 ఈమెని ఇక్కడే కారులో చంపొచ్చు. 19 00:01:38,432 --> 00:01:39,600 అలా చేయడం కొంచెం అసభ్యంగా ఉంటుంది… 20 00:01:42,311 --> 00:01:44,188 కానీ నీకు కావాలంటే మేము అదే చేస్తాం. 21 00:01:46,315 --> 00:01:47,316 తరువాతి లెఫ్ట్ తీసుకో. 22 00:01:57,784 --> 00:01:59,494 ముందు ఒక చెరువు ఉంది. 23 00:02:01,747 --> 00:02:04,833 ప్రకృతి అందంతో విలసిల్లే ప్రదేశం. 24 00:02:07,294 --> 00:02:08,961 అది వీళ్ళు వాడే వాక్యాలలో ఒకటి. 25 00:02:11,048 --> 00:02:12,466 నేను నా స్విమ్ సూట్ తీసుకురాలేదు. 26 00:02:13,550 --> 00:02:15,218 మీ బ్రిటిష్ వారికి సిగ్గు ఎక్కువ. 27 00:02:15,219 --> 00:02:16,470 స్కిన్నీ డిప్పింగ్. 28 00:02:17,554 --> 00:02:18,805 బాగుంటుంది కదా? 29 00:05:09,560 --> 00:05:12,395 - అసలు మీకు చెప్పింది ఎందుకు అర్థం కాదు? - ల్యాంబ్, నా మాట… విను, సరేనా? 30 00:05:12,396 --> 00:05:14,564 - ఎన్ని సార్లు… - ఆ హంతకులు రష్యన్లు. 31 00:05:14,565 --> 00:05:17,985 ఇది కజాన్ లో జరిగిన హత్యకు ప్రతీకారంగా ఇలా చేస్తున్నారు. 32 00:05:18,569 --> 00:05:21,195 వాళ్ళు సిడ్ బేకర్ ని తీసుకుపోయారు… 33 00:05:21,196 --> 00:05:22,697 సిడ్ బేకర్? 34 00:05:22,698 --> 00:05:24,949 ఆమె క్రితంసారి నీతో ఉన్నప్పుడే చనిపోయింది కదా? 35 00:05:24,950 --> 00:05:27,368 అవును, వాళ్ళు ఆ హత్య తనే చేసింది అనుకుంటున్నారు. 36 00:05:27,369 --> 00:05:28,870 ఎందుకు? 37 00:05:28,871 --> 00:05:29,955 కార్ట్ రైట్? 38 00:09:25,649 --> 00:09:27,609 {\an8}జో కంట్రీ మరియు స్లౌ హౌస్ పుస్తకాల ఆధారంగా రూపొందించబడింది 39 00:09:40,873 --> 00:09:44,585 మేడం, మీరు అందుబాటులో లేరు అని చెప్పినా అతను మాట వినలేదు. 40 00:09:45,294 --> 00:09:47,254 ఓహ్, ఓరి నాయనో. 41 00:09:48,505 --> 00:09:49,506 నేను బిజీగా ఉన్నాను. 42 00:09:50,340 --> 00:09:51,425 నీకు ఏం కావాలి? 43 00:10:00,058 --> 00:10:03,937 ఇదేంటి? ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థాంక్స్ చెబుతూ ఇచ్చారా? 44 00:10:04,688 --> 00:10:06,522 కాంటర్ ఏం చెప్పి నిన్ను బెదిరిస్తున్నాడు? 45 00:10:06,523 --> 00:10:07,773 వాడికి నా మీద ఎలాంటి పై చెయ్ లేదు. 46 00:10:07,774 --> 00:10:11,194 అంటే, ఎంతైనా వాడు నిన్ను ఒక తోలు బొమ్మలాగా ఆడించాడు కదా. 47 00:10:11,195 --> 00:10:13,363 ఇంతకీ వాడి దగ్గర నుండి నువ్వు ఏం తీసుకున్నావు? డబ్బా? 48 00:10:13,989 --> 00:10:16,157 కజాన్ లో చేసిన దానికి నువ్వు ఆ డబ్బే ఖర్చు చేసావా? 49 00:10:16,158 --> 00:10:18,659 ఎందుకంటే విదేశీ సెలవులకు వెళ్లిన ఎవరూ హత్య చేసి తిరిగి రాలేరు, 50 00:10:18,660 --> 00:10:20,745 అది కూడా రష్యా లాంటి దేశంలో అంటే అసాధ్యమే. 51 00:10:20,746 --> 00:10:23,706 బాగా డబ్బు ఉంటే తప్ప అది సాధ్యం కాదు. 52 00:10:23,707 --> 00:10:29,046 అలాగే ప్రస్తుతం మన సర్వీస్ వారి దగ్గరి సెలవులకు వెళ్ళడానికి డబ్బు లేదని నాకు తెలుసు. 53 00:10:29,630 --> 00:10:31,506 మనకు పెట్టుబడి అవసరమైనప్పుడు కాంటర్ 54 00:10:31,507 --> 00:10:33,217 దేశ భద్రతపై పెట్టుబడి పెడతా అన్నాడు. 55 00:10:34,885 --> 00:10:36,886 అతను నాకు డబ్బు ఇవ్వలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. 56 00:10:36,887 --> 00:10:38,472 నన్ను నమ్ము, డయానా, 57 00:10:39,306 --> 00:10:40,849 నువ్వు వాడి డబ్బు తీసుకుని ఉంటే, 58 00:10:41,683 --> 00:10:43,935 నిన్ను ఇష్టం వచ్చినట్టు ఆడించగలడు. 59 00:10:43,936 --> 00:10:45,854 వాడు నిన్ను ఇంకేం చేయమని అడిగాడు? 60 00:10:47,356 --> 00:10:48,899 దేవుడా, ఇది దారుణంగా ఉంది. 61 00:10:50,359 --> 00:10:52,443 అతను మీడియా మనిషి. నేను వాడిని హ్యాండిల్ చేయగలను. 62 00:10:52,444 --> 00:10:53,653 వాడేం పెద్ద తలనొప్పి కాదు. 63 00:10:53,654 --> 00:10:58,242 నువ్వు అనేది కరెక్టు కావాలనే నా ఆశ కూడా, ఎందుకంటే హార్క్ నెస్ ని పనికి పెట్టుకున్నది కాంటరే. 64 00:10:59,743 --> 00:11:01,202 కాబట్టి, ఏదైనా పెద్ద లక్ష్యం ఉంటే తప్ప 65 00:11:01,203 --> 00:11:03,956 ఎవరూ అలాంటి పని చేయరు. 66 00:11:04,998 --> 00:11:06,291 అంతా కంట్రోల్ లోనే ఉంది. 67 00:11:07,292 --> 00:11:09,126 ఈ విషయంలో నువ్వు నన్ను నమ్మాలి, జాక్సన్. 68 00:11:09,127 --> 00:11:11,171 "నన్ను నమ్మాలి" అనే పదాలు విన్నప్పుడు, 69 00:11:12,256 --> 00:11:14,632 ఎవరో నన్ను ముంచడానికి ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది. 70 00:11:14,633 --> 00:11:17,468 కానీ నువ్వైతే నన్ను ఇప్పటికే ముంచేసావు, కదా? 71 00:11:17,469 --> 00:11:21,264 నేనే గనుక నా మనుషులలో ఒకరిని చంపిన లెక్కల్లో లేని హంతకుడిని కనిపెట్టడానికి 72 00:11:21,265 --> 00:11:25,184 ట్రై చేసే రష్యన్ ఇంటెలిజెన్స్ హెడ్ ని అయితే ముందు ఏం చేస్తానో చెప్పనా? 73 00:11:25,185 --> 00:11:28,188 నేను ఇటీవల రికార్డుల నుండి తొలగించబడిన వారు ఎవరు అని వెతుకుతాను. 74 00:11:29,815 --> 00:11:34,819 కాబట్టి సిడ్ బేకర్ పేరు ఉన్న ప్రతీ ఫైల్ ని తొలగించి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ట్రై చేసినప్పుడు 75 00:11:34,820 --> 00:11:37,989 నువ్వు నా మనుషులందరినీ వాళ్ళకి లక్ష్యం చేసి 76 00:11:37,990 --> 00:11:39,824 వాళ్ళకు మేము వేట జీవుల్లా కనిపించేలా చేసావు. 77 00:11:39,825 --> 00:11:43,035 సిడ్ బేకర్ ఫైల్ ని చాలా కాలమే తుడిచేసాం. 78 00:11:43,036 --> 00:11:45,706 కానీ ఆమె మీ డేటాలో అక్కడక్కడా ఉంది కదా? 79 00:11:46,582 --> 00:11:49,208 లేదంటే నువ్వు మళ్ళీ ఆ పని చేసి ఉండేదానివి కాదు. 80 00:11:49,209 --> 00:11:51,503 అసలు జీ.ఆర్.యు వాళ్ళ పరిస్థితి ఏమైపోతోంది? 81 00:11:52,129 --> 00:11:54,548 బేరియా అయితే తట్టుకోగలిగేవాడు కాదు. 82 00:11:55,382 --> 00:11:58,593 నేను నీకు చెప్పాను కదా, నేను ఈ వ్యవహారాన్ని సరిచేస్తున్నా. 83 00:11:58,594 --> 00:12:00,761 సర్లే, దీన్ని నువ్వు సరిచేసున్నా అంటున్నావు అంటే, డయానా, 84 00:12:00,762 --> 00:12:02,555 సరిచేయకపోతే ఇంకెంత దారుణంగా ఉంటుందో ఏమో. 85 00:12:02,556 --> 00:12:03,639 ఎక్కడికి వెళ్తున్నావు? 86 00:12:03,640 --> 00:12:05,976 కాంటర్ కి రష్యన్లతో ఏం సంబంధం ఉందో కనుక్కోవడానికి. 87 00:12:07,519 --> 00:12:10,314 నేను లేనప్పుడు ఇంకేం పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. 88 00:12:18,405 --> 00:12:20,490 అది ఎవరి అంత్య క్రియలో నువ్వు నాకు చెప్పలేదు. 89 00:12:22,826 --> 00:12:23,911 - అవునా? - లేదు. 90 00:12:27,748 --> 00:12:28,874 మా తాతయ్యది. 91 00:12:30,083 --> 00:12:31,251 - రివర్. - అవును. 92 00:12:31,877 --> 00:12:32,960 నాకు చాలా బాధగా ఉంది. 93 00:12:32,961 --> 00:12:34,170 ఆహ్, పోనిలే. 94 00:12:34,171 --> 00:12:35,172 నువ్వు ఎందుకు చెప్పలేదు? 95 00:12:37,174 --> 00:12:39,593 అంటే, మన దృష్టి వేరే విషయం మీద ఉంది కదా. 96 00:12:44,640 --> 00:12:45,641 అవును, నువ్వు అది… 97 00:12:48,393 --> 00:12:50,646 దేవుడా, ఇదంతా జరిగినప్పటి నుండి నేను ఆ విషయం ఆలోచించలేదు. 98 00:12:53,857 --> 00:12:55,192 నిజానికి అది కొంచెం బాగానే ఉంది. 99 00:12:56,527 --> 00:12:57,986 ఇలా మరింత తరచుగా జరిగితే బాగుంటుంది. 100 00:12:59,905 --> 00:13:01,323 లేదు, అది… అదేం పర్లేదు. 101 00:13:02,032 --> 00:13:03,033 సరే… 102 00:13:04,910 --> 00:13:06,370 ఎంతైనా ఆఖరికి వచ్చేసరికి, ఆయన… 103 00:13:07,496 --> 00:13:09,414 అంటే, ఆయనకి ఏం తెలిసేది కాదు. కాబట్టి… 104 00:13:10,457 --> 00:13:11,458 అయ్యయ్యో. 105 00:13:14,419 --> 00:13:15,921 నా బుల్లెట్ నాతో మాట్లాడటం మానేసింది. 106 00:13:18,257 --> 00:13:22,802 వాడు నా తల నీళ్ళలోకి ముంచినప్పుడు, అది కొంచెం శబ్దం చేసింది కానీ… 107 00:13:22,803 --> 00:13:24,137 ఆ తర్వాత ఆగిపోయింది. 108 00:13:25,013 --> 00:13:26,472 వాడు పోయ్రోని ముంచేసినట్టు ఉన్నాడు. 109 00:13:26,473 --> 00:13:28,016 పోనిలే, అది మంచి విషయమే కదా. 110 00:13:32,479 --> 00:13:37,526 నేనేం నిపుణుడిని కాదు, కానీ గాయాలకు ఉండే గుణమే అది. 111 00:13:38,735 --> 00:13:42,196 అంటే, ఒకటి ఏర్పడితే ఇంకొకటి తగ్గుతుంది. 112 00:13:42,197 --> 00:13:43,865 - అవును. నువ్వు నిపుణుడివి కాదు. - అవును. 113 00:13:43,866 --> 00:13:46,033 ఎందుకంటే నువ్వు చెప్పేది వింటుంటే మెడికల్ స్కూల్ లో చదివిన వాడిలా ఉన్నావు. 114 00:13:46,034 --> 00:13:47,411 నోరు మూసుకో. నోరు మూసుకో. 115 00:13:52,916 --> 00:13:54,751 అలాగే, థాంక్స్. 116 00:13:57,588 --> 00:13:58,964 ఆయనకి, నీకు మధ్య ఒకరిని పోగొట్టుకోవాల్సిందే, సిడ్. 117 00:14:00,674 --> 00:14:01,675 సరే. 118 00:14:07,014 --> 00:14:09,600 అలాగే మళ్ళీ నిన్ను కోల్పోవడం నా వల్ల కాదు. 119 00:14:14,980 --> 00:14:16,315 ఏజెంట్ బేకర్ కనిపించింది. 120 00:14:18,692 --> 00:14:19,818 కార్ట్ రైట్ ఆమెతోనే ఉన్నాడు. 121 00:14:20,736 --> 00:14:22,446 సరిగ్గా సమయానికి వచ్చారు, కుర్రాళ్ళూ. 122 00:14:23,113 --> 00:14:24,197 వాడు అక్కడ ఉన్నాడు. 123 00:14:24,198 --> 00:14:26,742 మేడం, మేము బేకర్ ఇంకా కార్ట్ రైట్ ని తీసుకొస్తున్నాం. 124 00:14:27,409 --> 00:14:29,661 వాళ్ళు రష్యన్ ఏజెంట్ ని చంపేశారు. 125 00:14:30,162 --> 00:14:32,456 వాళ్ళు గమ్యానికి చేరుకున్నాక నాకు రిపోర్ట్ చేయండి. 126 00:14:48,514 --> 00:14:49,806 వస్సీలీ, నేను డయానాని. 127 00:14:50,891 --> 00:14:52,809 అనుకోకుండా ఒక సమస్య వచ్చింది. 128 00:15:00,734 --> 00:15:01,735 ఏంటి? 129 00:15:02,236 --> 00:15:03,278 మార్నింగ్. 130 00:15:06,865 --> 00:15:09,992 భలే, ఇవన్నీ చూస్తుంటే చాలా ఖరీదైనవిలా ఉన్నాయి. 131 00:15:09,993 --> 00:15:11,410 నీకు ఏం కావాలి, పీటర్? 132 00:15:11,411 --> 00:15:12,620 డయానా టావెర్నర్. 133 00:15:12,621 --> 00:15:16,499 నా మనుషులు చెప్పేది నిజమే అయి ఉంటే, ఆమె ఒక సమస్యలో ఇరుక్కుంది అంట. 134 00:15:16,500 --> 00:15:18,918 ఒకటి మాత్రం నిజం, ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు కూడా కొంచెం భయం వేసింది. 135 00:15:18,919 --> 00:15:20,295 నువ్వు నాకు చెప్పినప్పుడు అలా అనిపించలేదు. 136 00:15:20,921 --> 00:15:22,672 ఇప్పుడు ఏమంటావు? భయపడి పారిపోతావా? 137 00:15:22,673 --> 00:15:23,715 అస్సలు కాదు. 138 00:15:24,216 --> 00:15:27,009 డయానాపై ఉన్న విమర్శ గనుక ఎక్కువైతే, నీకు నా అండ అలాగే సహకారం 139 00:15:27,010 --> 00:15:31,807 ఖచ్చితంగా కొనసాగుతాయి అని భరోసా ఇవ్వడానికి వచ్చా. 140 00:15:32,808 --> 00:15:35,893 అలాగే ఎవరైనా వచ్చి అడిగితే నీ సహకారం గురించి 141 00:15:35,894 --> 00:15:37,229 తెలియనివ్వకూడదు అనుకుంట కదా? 142 00:15:39,606 --> 00:15:41,400 అయితే ఆ డబ్బు నీది అని చెప్పాలి అనుకుంటున్నావా? 143 00:15:42,484 --> 00:15:44,569 అప్పుడు అకౌంటింగ్ సమస్యలు ఎదురవుతాయేమో, పీటర్? 144 00:15:44,570 --> 00:15:46,280 లెక్కలు తారుమారు చేయడం ఎప్పటి నుండో జరుగుతున్నదే. 145 00:15:48,156 --> 00:15:52,744 అలాగే నీ సహకారానికి అలాగే అండకి గాను ఏం కావాలి? 146 00:15:53,412 --> 00:15:55,580 చాలా కాలంగా నేను వీటన్నిటికీ దూరంగా ఉంటున్నా. 147 00:15:55,581 --> 00:15:57,957 తిరిగి నాకు మీతో కలిసి పనిచేసే అవకాశం కావాలి. 148 00:15:57,958 --> 00:16:01,420 ఓహ్, పీటర్. మళ్ళీ చేరడం అంటే చాలా పెద్ద విషయం. 149 00:16:02,045 --> 00:16:07,134 కానీ ఒక న్యూస్ ఛానల్ ని నడిపించే మనిషి చేయలేనంత పెద్ద విషయం అయ్యుండదులే. 150 00:16:11,263 --> 00:16:12,346 నేను ఈ ఫోన్ మాట్లాడాలి. 151 00:16:12,347 --> 00:16:13,848 ఓహ్, సరే. 152 00:16:13,849 --> 00:16:14,892 ఇక నేను వెళ్తా. 153 00:16:19,688 --> 00:16:21,440 - కాంటర్. - ఎక్కడ ఉన్నావు? 154 00:16:22,608 --> 00:16:23,941 ఆఫీస్ లో. 155 00:16:23,942 --> 00:16:26,152 కానీ నేను లంచ్ కి రాగలను. 156 00:16:26,153 --> 00:16:28,321 లేదు, రావొద్దు. 157 00:16:28,322 --> 00:16:30,324 నిన్ను క్వాగ్లీనోస్ రెస్టారెంట్ కి రమ్మంటున్నారు. 158 00:16:31,658 --> 00:16:33,410 అలాగే అక్కడ కొందరు ఉంటారు. 159 00:16:34,578 --> 00:16:37,705 నువ్వు కలవాలని ఆశపడుతున్నవారు. 160 00:16:37,706 --> 00:16:39,832 ఆగు. ఏమంటున్నావు? ఇది జరుగుతుందా? 161 00:16:39,833 --> 00:16:41,083 జరుగుతోంది. 162 00:16:41,084 --> 00:16:45,005 డీల్ కి సంబంధించిన కొన్ని విషయాలను ఇంకా మేనేజ్ చేయాలి. 163 00:16:45,672 --> 00:16:47,758 కానీ టేబుల్ దగ్గర చర్చించేది అదే. 164 00:16:49,009 --> 00:16:51,553 అక్కడ ఆరాన్చీని కూడా ఉంటుంది అనుకో. 165 00:16:52,804 --> 00:16:54,138 సరే, అభినందనలు. 166 00:16:54,139 --> 00:16:56,641 నీ కష్టాన్ని గుర్తించారు. 167 00:16:56,642 --> 00:17:00,687 నువ్వు రష్యన్ చరిత్రలోనే అతిపెద్ద మీడియా పంపిణీ డీల్ ని సొంతం చేసుకోబోతున్నావు. 168 00:17:09,946 --> 00:17:11,656 - అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం? - పార్క్. 169 00:17:13,659 --> 00:17:15,243 మేము ఇక్కడ ఉన్నామని మీకెలా తెలుసు? 170 00:17:16,078 --> 00:17:18,538 ఒకామె ఫోన్ చేసి చెప్పింది. 171 00:17:18,539 --> 00:17:20,415 ఎవరో ఆమె కారుని తీసుకుపోయారు అంది. 172 00:17:21,083 --> 00:17:22,291 అలాగే తన కుక్కని కూడా. 173 00:17:45,983 --> 00:17:47,567 అతనికి ఏంటి సమస్య? 174 00:17:47,568 --> 00:17:49,068 ప్రతీ అయిదు నిమిషాలకి ఒకసారి పోస్తున్నాడు. 175 00:17:49,069 --> 00:17:50,571 అతనికి ప్రోస్టేట్ ఉంది అనుకుంటున్నావా? 176 00:17:52,531 --> 00:17:53,906 ప్రోస్టేట్ అందరికీ ఉంటుంది. 177 00:17:53,907 --> 00:17:55,409 నా ఉద్దేశం, సమస్య ఉందా అని. 178 00:17:55,951 --> 00:17:57,702 ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అతనికి పక్కటెముకలు విరిగాయి. 179 00:17:57,703 --> 00:17:58,704 అతను నడిచే విధానం చూడు. 180 00:17:59,413 --> 00:18:00,998 అందుకే మనల్ని పిలిచాడు అనుకుంటున్నావా? 181 00:18:01,623 --> 00:18:03,166 బహుశా ఎవరైనా తోడు కావాలి అనుకున్నాడేమో. 182 00:18:05,419 --> 00:18:07,795 వెధవ గోల. నువ్వు ఎంత నీరసం మొహం గాడివో ఆయనకి చెప్పి ఉండాల్సింది. 183 00:18:07,796 --> 00:18:09,463 - కాస్త మొహం మామూలుగా పెట్టు, సరేనా? - సరే, అంటే… 184 00:18:09,464 --> 00:18:11,508 కుర్రాడు మళ్ళీ ఫోన్ ఆన్ చేసాడు. 185 00:18:13,177 --> 00:18:15,387 ఏ40 రోడ్డు మీద తూర్పు వైపు వెళ్తున్నారు. 186 00:18:23,979 --> 00:18:25,230 నువ్వు డ్రైవ్ చేయొచ్చు కదా? 187 00:18:27,399 --> 00:18:28,400 వెనుక సీటులో కూర్చో. 188 00:18:31,278 --> 00:18:32,654 అవును, వెనుక సీటులో కూర్చో. 189 00:19:13,028 --> 00:19:14,987 ఇది బహుశ ఆమె మేనకోడలు లేదా మేనల్లుడి పెయింటింగ్ ఏమో. 190 00:19:14,988 --> 00:19:17,533 అయితే వాళ్ళకి ఆర్ట్ అస్సలు రాదు అనుకుంట. ఇది చింపి వాళ్ళకి మంచి చేస్తున్నా. 191 00:19:18,951 --> 00:19:21,118 నీకు కావాలంటే కాస్త లేచి నాకు సాయం చేయొచ్చు. 192 00:19:21,119 --> 00:19:22,913 లేదు. నువ్వు పని చేస్తుంటే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా. 193 00:19:23,664 --> 00:19:25,832 - బాగుంది. - మరీ నీ అంత బాగోలేదులే. 194 00:19:26,375 --> 00:19:27,750 అంటే ఏంటి నీ ఉద్దేశం? 195 00:19:27,751 --> 00:19:28,752 నువ్వే చెప్పు. 196 00:19:30,504 --> 00:19:31,712 అవునా? 197 00:19:31,713 --> 00:19:33,130 నాకు ఇది ఒక్కటే కనిపించింది. 198 00:19:33,131 --> 00:19:34,298 నాకు తెలిసి మనం బిల్డింగ్ 199 00:19:34,299 --> 00:19:37,510 వదిలి బయటకు వెళ్ళకూడదు అనుకుంట కదా. 200 00:19:37,511 --> 00:19:40,054 ఇది సేఫ్ హౌస్, మొయిరా. మనం గృహ నిర్బంధంలో లేము. 201 00:19:40,055 --> 00:19:41,973 మరి కారు నుండి పెట్రోల్ తీస్తే? 202 00:19:41,974 --> 00:19:44,016 కుదరదు. మనం తప్పించుకోవాల్సి వస్తే పెద్ద సమస్యలో పడతాం. 203 00:19:44,017 --> 00:19:45,476 అది టీ లోఫా? 204 00:19:45,477 --> 00:19:47,436 మనల్ని మనం కాపాడుకోవాల్సి వచ్చినా సమస్యలో పడతాం. 205 00:19:47,437 --> 00:19:49,313 మనం చింతించాల్సిన విషయం టీ లోఫ్ గురించి కాదు. 206 00:19:49,314 --> 00:19:51,065 చూడండి, పార్క్ వాళ్ళు మన సమాచారం తొలగించారు. 207 00:19:51,066 --> 00:19:52,818 పరిస్థితి విషమిస్తే, ఎవరూ మనకు సాయం చేయడానికి రారు. 208 00:19:53,819 --> 00:19:55,695 లిస్టులో రాయి, షర్లీ. మనం… 209 00:19:55,696 --> 00:19:57,905 మనం ఇక్కడ ఎంత కాలం ఉండాలో ఎవరికీ తెలీదు. 210 00:19:57,906 --> 00:20:00,199 - మనం రేషన్ పంచుకుంటే ఎలా ఉంటుంది అంటావు? - ఓహ్, దేవుడా. 211 00:20:00,200 --> 00:20:01,659 బహుశా పెట్రోల్ ఫ్రీగా దొరుకుతుందేమో. 212 00:20:01,660 --> 00:20:03,411 నీ ఉద్యోగంలో నీకు అందిన ఇతర లాభాల లాగే ఏమో. 213 00:20:03,412 --> 00:20:05,538 - మ్మ్-హ్మ్. దాన్ని కాంట్రాక్టు అంటారు. - కొత్త కార్. 214 00:20:05,539 --> 00:20:08,583 బోలెడంత డబ్బు. వినడానికి నమ్మశక్యంగా లేదు. 215 00:20:08,584 --> 00:20:09,709 - నేను సంతోషంగా ఉన్నందుకు క్షమించు. - ఓహ్, వద్దు. 216 00:20:09,710 --> 00:20:11,002 అవసరం లేదు. నువ్వు సంతోషంగా ఉండటం నాకు సంతోషమే. 217 00:20:11,003 --> 00:20:13,172 ఓహ్, మంచిది. అయితే ఇక ఎలాంటి ఇబ్బంది లేనట్టే. 218 00:20:30,606 --> 00:20:32,357 - ఇల్లు బాగుంది. - రాడీ వచ్చాడు. 219 00:20:32,941 --> 00:20:34,902 మనం మాస్టర్ బెడ్ రూమ్ ఎలా ఉందో చూస్తే మంచిది. 220 00:20:37,571 --> 00:20:39,530 - చాలా బాగా తయారయ్యావు. - నిన్ను మిస్ అయ్యా. 221 00:20:39,531 --> 00:20:41,283 ఇంతకీ ఇక్కడ నీకేం పని? 222 00:20:52,252 --> 00:20:53,336 హలో? 223 00:20:53,337 --> 00:20:55,254 మాట్లాడేది స్టాండిషా? 224 00:20:55,255 --> 00:20:56,798 ఇప్పటికైనా కోపం తగ్గిందా? 225 00:20:57,299 --> 00:21:00,719 ఇంకా నీ తల బద్దలుకొట్టాలని ఉందా అని అడుగుతున్నావేమో, నాకు ఇంకా అలాగే ఉంది. 226 00:21:01,929 --> 00:21:03,012 నువ్వు కాస్త రిలాక్స్ కావాలి. 227 00:21:03,013 --> 00:21:05,515 నువ్వు చూసి మురిసిపోతున్న పీన్యో తాగు. 228 00:21:05,516 --> 00:21:06,766 సర్లే, అది మార్గో. 229 00:21:06,767 --> 00:21:09,018 అలాగే నేను దాన్ని నీ కారులో వదిలేసానని నీకు తెలుసు. 230 00:21:09,019 --> 00:21:10,394 ఓహ్, అవును. 231 00:21:10,395 --> 00:21:11,772 అవును, నిజమే. 232 00:21:12,648 --> 00:21:13,731 ఎవరు వచ్చారు? 233 00:21:13,732 --> 00:21:14,941 హో చేరుకున్నాడా? 234 00:21:14,942 --> 00:21:16,234 అవును, ఇప్పుడే వచ్చాడు. 235 00:21:16,235 --> 00:21:18,236 కానీ రివర్ ఇంకా కో రాలేదు. 236 00:21:18,237 --> 00:21:20,530 అలాగే మేము మొయిరా ట్రెగోరియన్ ని తీసుకొచ్చాము. 237 00:21:20,531 --> 00:21:21,864 అదొక పెద్ద కథ. 238 00:21:21,865 --> 00:21:23,741 ఓహ్, అమ్మో. అయితే నువ్వు ఖచ్చితంగా తాగాల్సిందే. 239 00:21:23,742 --> 00:21:26,620 చూడు, మన ప్లాన్ ఏంటి? అందరినీ ఇక్కడికి రప్పించావు కదా. 240 00:21:27,204 --> 00:21:29,121 షర్లీ పెట్రోల్ బాంబులు చేస్తోంది. 241 00:21:29,122 --> 00:21:30,498 ప్లాన్? 242 00:21:30,499 --> 00:21:32,208 అంటే, అది ఒక సేఫ్ హౌస్. 243 00:21:32,209 --> 00:21:33,669 పేరులోనే ఉంది. 244 00:21:34,294 --> 00:21:36,171 సరే, ఫోన్ హో కి ఇవ్వు, సరేనా? 245 00:21:36,839 --> 00:21:38,090 సరే. ఉండు. 246 00:21:38,715 --> 00:21:40,466 ఉమ్, రాడీ! 247 00:21:40,467 --> 00:21:41,969 హలో. నీతో ల్యాంబ్ మాట్లాడాలి అంట. 248 00:21:42,886 --> 00:21:45,179 ఆయన నేను లేకుండా ఉండలేడు. 249 00:21:45,180 --> 00:21:46,389 ఏంటి? 250 00:21:46,390 --> 00:21:49,058 డయానా టావెర్నర్ ఇప్పుడు డేమియన్ కాంటర్ తో కలిసి పని చేస్తోంది. 251 00:21:49,059 --> 00:21:50,811 ఆమె ఇంకెవరిని కలుస్తోందో కనుక్కో. 252 00:21:51,770 --> 00:21:52,854 హోమ్ సెక్రెటరీ. 253 00:21:52,855 --> 00:21:56,023 ఆ ఇంటర్వ్యూ కారణంగా నేను ఊహించిన ఫలితం 254 00:21:56,024 --> 00:21:57,275 రాలేదని నేను ఒప్పుకున్నాను. 255 00:21:57,276 --> 00:22:00,319 అలాగే అందుకు ఒప్పుకోవడం కారణంగా ఒక ఫస్ట్ డెస్క్ నుండి 256 00:22:00,320 --> 00:22:04,448 మేము ఆశించే పనితీరుకు తగ్గట్టు నువ్వు పనిచేయలేకపోయావు అని కూడా ఒప్పుకోగలవా? 257 00:22:04,449 --> 00:22:06,659 అలా మళ్ళీ జరగదు. 258 00:22:06,660 --> 00:22:09,996 కాకపోతే ఇతరులు అంతకంటే దారుణమైన పనులు చేసారు అనుకోండి. 259 00:22:09,997 --> 00:22:11,747 నీకు ముందు పని చేసిన వారి పేరు చెడు చేసి 260 00:22:11,748 --> 00:22:14,167 నీ తప్పుల్ని కప్పిపుచ్చడానికి ట్రై చేస్తున్నావా? 261 00:22:14,168 --> 00:22:17,879 కాదు. నేను కమిటీ వారు నన్ను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాను అంతే. 262 00:22:17,880 --> 00:22:18,881 సరే. 263 00:22:19,840 --> 00:22:21,967 కజాన్ లో జరిగిన ఆపరేషన్ కి నువ్వు డబ్బు ఎలా ఇచ్చావు? 264 00:22:22,843 --> 00:22:26,971 ఆలివర్ తరువాతి ప్రశ్న అడుగుతున్నారు అనుకుంట. 265 00:22:26,972 --> 00:22:30,892 మన మనిషి ఒకరిని పెట్టి రష్యన్ నేలపై రష్యన్ ఏజెంట్ ని చంపించావు. 266 00:22:30,893 --> 00:22:34,061 ఇంటర్వ్యూలో చెప్పిన విషయానికి ప్రతిఘటనగా అలా చేసి ఉంటావు కదా. 267 00:22:34,062 --> 00:22:35,688 ఇది మీకు తెలిసి ఉండకపోవచ్చు, జెంటిల్ మెన్, 268 00:22:35,689 --> 00:22:38,357 విషయం ఏంటంటే ఫస్ట్ డెస్క్ సాధారణ మాంద్యమాల నుండి ఆ ఆపరేషన్ కొరకు 269 00:22:38,358 --> 00:22:40,818 ఎలాంటి అనుమతి లేదా సూచన కోసం అడగలేదు. 270 00:22:40,819 --> 00:22:42,403 అసలు ఏ విధంగానూ అడగలేదు. 271 00:22:42,404 --> 00:22:44,155 అది నిజామా, డయానా? 272 00:22:44,156 --> 00:22:48,492 ఇటీవల బ్రిటిష్ నేలపై జరిగిన నెర్వ్ దాడులకు ప్రతిఘటనగా రష్యాలో ఆపరేషన్ జరిపి 273 00:22:48,493 --> 00:22:50,537 ప్రతిఘటించాం అనేది నిజమే. 274 00:22:51,788 --> 00:22:54,832 ఎలాంటి పర్యవేక్షణ, పరిశీలన లేదా ఆమోదం లేకుండానా? 275 00:22:54,833 --> 00:22:55,834 అవును. 276 00:22:56,460 --> 00:22:58,837 మనకు నిబంధనలు అనేవి ఉండటానికి ఒక కారణం ఉంది. 277 00:22:59,713 --> 00:23:03,841 అలాగే కొన్నిసార్లు వాటిని మీరడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. 278 00:23:03,842 --> 00:23:07,595 ప్రతీ లెవెల్ లో కంప్లయన్స్ ని మీరడానికి నీ దగ్గర ఉన్న అంత పెద్ద కారణం రెంటి? 279 00:23:07,596 --> 00:23:09,723 ఈ కమిటీనే ఒక కారణం. 280 00:23:11,350 --> 00:23:13,059 మనది సివిల్ సర్వీస్ కాదు. 281 00:23:13,060 --> 00:23:14,645 ఇది సీక్రెట్ సర్వీస్. 282 00:23:15,479 --> 00:23:17,939 అలాగే మీ నుండి నేను అనుమతి తీసుకునేలోగా, 283 00:23:17,940 --> 00:23:20,526 యాక్షన్ తీసుకోవడానికి ఉన్న అవకాశం పోయేది. 284 00:23:21,026 --> 00:23:23,653 నేను దీనికి డబ్బు ఎలా సేకరించానా? 285 00:23:23,654 --> 00:23:26,531 సమాధానం వినండి, చాలా కష్టపడి. 286 00:23:26,532 --> 00:23:29,534 నేను ఈ దేశ భద్రతని ఒక గ్రామానికి ఇచ్చే నిధులతో 287 00:23:29,535 --> 00:23:32,995 మేనేజ్ చేయాలి అంటున్నారు. 288 00:23:32,996 --> 00:23:36,207 అది తుపాకీ ఘర్షణకు పెన్సిల్ తో వెళ్ళమన్నట్టు ఉంది. 289 00:23:36,208 --> 00:23:39,460 అది కూడా ఆ పెన్సిల్ ని వాడటానికి సబ్ కమిటీ అప్రూవల్ కావాలి. 290 00:23:39,461 --> 00:23:42,381 గత ఏడాది పార్క్ బడ్జెట్ నాలుగు శాతం పెరిగింది. 291 00:23:43,298 --> 00:23:46,843 కానీ ఆపరేషనల్ ఖర్చులు రెండింతలు కావడం వల్ల 292 00:23:46,844 --> 00:23:48,345 ఆ డబ్బు ఏమాత్రం సరిపోవడం లేదు. 293 00:23:49,972 --> 00:23:51,722 నిజమే, నేను చెప్పినట్టు కోతలు కోశాను. 294 00:23:51,723 --> 00:23:53,766 అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం. 295 00:23:53,767 --> 00:23:57,645 కానీ నేను ఈ ఆపరేషన్ కి డబ్బు ఎలా తెచ్చానా అని మీరు అడగకూడదు. 296 00:23:57,646 --> 00:24:01,607 తరువాతి దానికి, ఆ తర్వాతి దానికి, ఆ తర్వాత చేసేదానికి 297 00:24:01,608 --> 00:24:04,194 ఎక్కడి నుండి డబ్బు తెస్తావు అని అడగాలి. 298 00:24:05,445 --> 00:24:10,158 నాకు రాత్రుళ్ళు నిద్ర లేకుండా చేసే విషయం అదే, జెంటిల్మెన్. 299 00:24:27,301 --> 00:24:28,302 ఏం జరుగుతోంది? 300 00:24:31,054 --> 00:24:32,848 అవును, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? 301 00:25:30,656 --> 00:25:32,658 మీరు మమ్మల్ని పార్క్ కి తీసుకెళ్తున్నాం అన్నారు. 302 00:25:36,453 --> 00:25:37,829 అసలు ఏం జరుగుతోంది? 303 00:25:47,047 --> 00:25:48,507 ఇదేంటి? అది ఎవరికి? 304 00:25:54,054 --> 00:25:55,055 నేను చెప్పేది వినిపిస్తుందా? 305 00:26:01,562 --> 00:26:03,897 మేము యాక్టివ్ ఏజెంట్స్ అనే విషయం అర్థం అవుతుందా? అవునా? ఏంటి… 306 00:26:04,982 --> 00:26:06,400 మేము ఇక్కడ ఉన్నట్టు టావెర్నర్ కి తెలుసా? 307 00:26:10,153 --> 00:26:12,281 - సరే. మీరు కొంచెం… - కూర్చో. 308 00:26:17,452 --> 00:26:18,453 ఉండండి. 309 00:26:44,229 --> 00:26:46,231 అయితే, ఆ సిగ్నల్ మనల్ని ఇక్కడికి తీసుకొచ్చిందా? 310 00:26:47,649 --> 00:26:48,650 ఆహ్-హహ్. 311 00:26:50,277 --> 00:26:51,278 అయితే ఇప్పుడేంటి? 312 00:26:53,405 --> 00:26:55,866 మీరు వచ్చిన పని చేయాలి. 313 00:26:59,661 --> 00:27:01,496 గడ్డిమేటులో గుండుసూదిని కనిపెట్టాలి, అవునా? 314 00:27:02,414 --> 00:27:04,333 మరి ఆ పని చేయడం ఎలాగో తెలుసా? 315 00:27:05,834 --> 00:27:07,169 గడ్డిమేటుని తగలబెట్టి. 316 00:27:08,754 --> 00:27:09,755 అవును. 317 00:27:19,014 --> 00:27:22,183 ఆ డోర్ హ్యాండిల్స్ కోసం టావెర్నర్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా? 318 00:27:22,184 --> 00:27:23,519 - నలభై పౌండ్లు? - ఆహ్-ఆహ్. 319 00:27:24,520 --> 00:27:26,020 - అరవై? - ఇంకా ఎక్కువ. 320 00:27:26,021 --> 00:27:27,648 - 200? - ఆమె వస్తువులు చెక్ చేయకు. 321 00:27:28,357 --> 00:27:33,569 రెండు చెక్కబడిన ఫ్లోరల్ గ్లాస్ డోర్ హ్యాండిల్స్ కోసం మొత్తం 512 ప్లస్ ట్యాక్స్. 322 00:27:33,570 --> 00:27:35,363 - అది నా అద్దెలో సగం. - అవును. 323 00:27:35,364 --> 00:27:38,074 - అలా చేయడం ఆపుతావా? - అసలు ఆమె ల్యాప్ టాప్ తో నీకేం పని? 324 00:27:38,075 --> 00:27:42,621 నీకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ తెలుసుకోవాలి అని ఉంటే చెప్తా, కాంటర్ కదలికలను ట్రాక్ చేయమని ల్యాంబ్ అడిగాడు. 325 00:27:43,205 --> 00:27:45,039 అయినా అదంతా నీకు ఎందుకు? 326 00:27:45,040 --> 00:27:46,916 టావెర్నర్ నిన్ను బయటకు పొమ్మంది కదా. 327 00:27:46,917 --> 00:27:48,585 మరి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? 328 00:27:49,378 --> 00:27:51,921 - ఆమె ఉద్యోగం తీసుకుంటా. భలే ఉంటుంది. - అవును. 329 00:27:51,922 --> 00:27:54,131 మీరిద్దరూ కలిసి ఏదోకటి చేయొచ్చని నేను ముందే ఊహించుకున్నా. 330 00:27:54,132 --> 00:27:55,508 నిజంగా? 331 00:27:55,509 --> 00:27:57,593 అసలు నువ్వు ముందెప్పుడైనా ఒక అమ్మాయితో సెక్స్ చేసావా? 332 00:27:57,594 --> 00:27:59,345 నిజమైన బంధం ఎలా ఉంటుందో తెలుసా? 333 00:27:59,346 --> 00:28:00,764 ఎందుకంటే ఇది చాలా దారుణం. 334 00:28:15,737 --> 00:28:17,155 నువ్వు చూడటానికి గూఢచారిలా లేవు. 335 00:28:17,906 --> 00:28:21,576 నేనా? అంటే, నేను గూఢచారిలాగా ఉంటే, అప్పుడు అంత గొప్ప గూఢచారిని కాలేను కదా? 336 00:28:21,577 --> 00:28:24,162 నువ్వు గొప్ప గూఢచారివి అయి ఉంటే, నువ్వు స్లౌ హౌస్ లో ఉండవు. 337 00:28:25,163 --> 00:28:26,290 అయితే నువ్వెంటి? 338 00:28:27,875 --> 00:28:29,125 అది చాలా మంచి ప్రశ్న. 339 00:28:29,126 --> 00:28:33,212 మేము పని మొదలెట్టినప్పుడు, ఆడవారు సాధారణంగా సపోర్ట్ లో ఉండేవారు. 340 00:28:33,213 --> 00:28:35,924 అవును, మేము జనంతో పోరాడటానికి చేరిన వాళ్ళం కాదు. 341 00:28:39,511 --> 00:28:40,804 నీ నష్టానికి బాధగా ఉంది. 342 00:28:42,764 --> 00:28:43,765 ఆయన అంత మంచోడు కాదులే. 343 00:28:44,850 --> 00:28:46,435 అలాంటోళ్ళు చాలా మంది ఉన్నారు. 344 00:28:47,352 --> 00:28:48,895 అయినా అతను ఇప్పుడు మారలేడు. 345 00:28:48,896 --> 00:28:51,106 అతను ఎలా ఉండేవాడో ఎప్పటికీ అలాగే గుర్తుండిపోతాడు. 346 00:29:00,449 --> 00:29:02,742 కొన్నిసార్లు ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటే మనసు తేలిక అవుతుంది. 347 00:29:02,743 --> 00:29:03,744 లేదు. 348 00:29:05,829 --> 00:29:06,997 సరే, నేను నిన్న నిందించను. 349 00:29:12,461 --> 00:29:14,588 - వెస్ట్ వర్డ్ హో. - నోరు మూసుకో. 350 00:29:15,255 --> 00:29:17,591 అవును, సరే. నేను కాంటర్ డైరీ చెక్ చేశా. 351 00:29:18,634 --> 00:29:21,427 వాడు వారానికి రెండు సార్లు బాక్సింగ్ కి, ఒకసారి యోగాకి వెళతాడు, 352 00:29:21,428 --> 00:29:26,349 కొన్నిసార్లు సోమలీర్ కి, థియేటర్ కి, అలాగే ఛీఛీ భోజనాలకి బాగా వెళతాడు. 353 00:29:26,350 --> 00:29:30,270 కానీ, నెలకు రెండు సార్లు, హాంప్ స్టడ్ లో పిల్లల బ్యాలే క్లాసులకు వెళతాడు. 354 00:29:31,021 --> 00:29:32,022 అది ఇవాళే. 355 00:29:32,606 --> 00:29:34,358 - వాడికి పిల్లలు ఉన్నారా? - లేదు. 356 00:29:35,901 --> 00:29:37,318 సరే, వాడు పీడో అయితే తప్ప, 357 00:29:37,319 --> 00:29:39,738 పిల్లల బ్యాలే క్లాసులో వాడికి ఏం పని? 358 00:29:53,418 --> 00:29:54,628 నిన్నే ఎందుకు? 359 00:29:55,921 --> 00:29:57,214 - ఏంటి? - ఎందుకు… 360 00:29:58,757 --> 00:30:00,592 నిన్నే ఎందుకు? నీ పేరే ఎందుకు వాడింది? 361 00:30:01,635 --> 00:30:02,969 ఏంటి, కజాన్ లో చేసిన హత్యకా? 362 00:30:02,970 --> 00:30:06,056 టావెర్నర్ కావాలి అనుకుంటే చనిపోయిన ఏ ఏజెంట్ గుర్తింపు అయినా వాడుకుని ఉండొచ్చు, 363 00:30:07,266 --> 00:30:10,352 కానీ ఆమె కావాలని చనిపోయినట్టు చూపించిన ఒకే ఒక్క ఏజెంట్ పేరు ఎంచుకుంది. 364 00:30:18,819 --> 00:30:19,987 ఒకవేళ నన్ను… 365 00:30:21,446 --> 00:30:22,865 ఆమె ప్లాన్ బెడిసికొట్టినందుకు వాడుకుంటుందేమో? 366 00:30:25,617 --> 00:30:26,660 నన్ను వాడి పడేయడానికి పెట్టుకుంది. 367 00:30:35,335 --> 00:30:36,879 మనం టావెర్నర్ తో మాట్లాడాలి. 368 00:30:39,840 --> 00:30:41,299 సరే, ఒకటి చెప్పనా, చెత్త వెధవల్లారా? 369 00:30:41,300 --> 00:30:42,758 మేము ఇంకా డ్యూటీలో ఉన్న ఏజెంట్లమే. 370 00:30:42,759 --> 00:30:44,177 - మర్యాదగా కూర్చో! - మాకు చాలా ముఖ్యమైన… 371 00:30:44,178 --> 00:30:46,304 సరే, సరే, సరే. క్షమించు. క్షమించు. 372 00:30:46,305 --> 00:30:50,516 చూడు, మీరు మమ్మల్ని ఎక్కించుకున్నప్పటి నుండి ఏం జరుగుతుందో తెలుసా? 373 00:30:50,517 --> 00:30:51,642 అసలు ఏమైనా ఐడియా ఉందా? 374 00:30:51,643 --> 00:30:53,019 నేను చెప్తున్నాను వినండి, 375 00:30:53,020 --> 00:30:56,439 మిమ్మల్ని ఇక్కడ ఏం చేయమంటున్నారని మీకు ఏమాత్రం సందేహం ఉన్నా, 376 00:30:56,440 --> 00:30:58,901 మీరు వెంటనే నన్ను పార్క్ వారితో మాట్లాడనివ్వాలి. 377 00:30:59,985 --> 00:31:01,320 లేదంటే, 378 00:31:02,487 --> 00:31:04,906 పరిస్థితి చెయ్ దాటిన తర్వాత, ఇది అంతా ముగిశాక, 379 00:31:04,907 --> 00:31:06,115 నేను పెర్సనల్ గా గ్యారెంటీ ఇస్తున్నా, 380 00:31:06,116 --> 00:31:09,119 మిమ్మల్ని అందరినీ నెల రోజుల్లోగా స్లౌ హౌస్ కి పంపిస్తారు. 381 00:31:11,371 --> 00:31:13,332 ఒకే ఒక్క ఫోన్ కాల్. 382 00:31:20,339 --> 00:31:22,716 మేడం, రివర్ కార్ట్ రైట్ నుండి ఫోన్ వచ్చింది. 383 00:31:23,634 --> 00:31:24,718 అతని కనెక్షన్ కలపనా? 384 00:31:27,930 --> 00:31:29,222 కార్ట్ రైట్, నీకు ఏం కావాలి? 385 00:31:29,223 --> 00:31:30,682 మేడం, నేను సిడ్ బేకర్ తో ఉన్నాను. 386 00:31:31,683 --> 00:31:34,519 అలాగే ఆమె తెలుసుకోవాలి అనుకునేది ఏంటంటే మీరు వ్యక్తిగతంగా ఆమె భద్రతకు గ్యారెంటీ ఇవ్వగలరా? 387 00:31:34,520 --> 00:31:35,687 ఫోన్ ఆమెకు ఇవ్వు. 388 00:31:39,024 --> 00:31:40,399 బేకర్? 389 00:31:40,400 --> 00:31:41,944 ఇక్కడ ఏం జరుగుతోంది, మేడం? 390 00:31:44,780 --> 00:31:45,781 చూడు, సిడ్… 391 00:31:48,033 --> 00:31:50,702 లెక్కల్లో చూపించని ఒక హత్యకి నీ గుర్తింపును వాడుకోవడం జరిగింది. 392 00:31:51,453 --> 00:31:56,333 పరిస్థితి ఇంకా తీవ్రం కాకుండా ఉండటానికి, నేను నిన్ను జీ.ఆర్.యుకి అప్పగిస్తాను అని ఒప్పుకున్నా. 393 00:31:56,917 --> 00:31:58,919 నిన్ను మాస్కోకి తీసుకెళతారు, 394 00:31:59,878 --> 00:32:03,006 అక్కడ మేము నీకు బదులు ఎవరిని రిలీజ్ చేయాలో నిర్ణయించేవరకు నువ్వు అక్కడ ఉంటావు. 395 00:32:04,633 --> 00:32:06,301 అది జరగడానికి ఎంత కాలం పడుతుంది? 396 00:32:07,219 --> 00:32:08,303 రెండు నెలలు… 397 00:32:09,555 --> 00:32:10,681 మహా అయితే. 398 00:32:12,641 --> 00:32:13,642 మేడం. 399 00:32:17,396 --> 00:32:19,147 అందరినీ నేను చనిపోయాను అని ఎందుకు చెప్పారు? 400 00:32:22,192 --> 00:32:24,111 ఎందుకంటే అది మనకు పనికొస్తుంది అనుకున్నా. 401 00:32:25,445 --> 00:32:29,490 హత్య చేసిన ఏజెంట్ ని నేను కోల్పోలేను. 402 00:32:29,491 --> 00:32:32,451 కానీ నిన్ను రెండు నెలలు అక్కడ ఉంచడానికి నేను ఒప్పుకోగలను. 403 00:32:32,452 --> 00:32:34,537 కాలర్ ఐడి లేదు 404 00:32:34,538 --> 00:32:36,915 ఆహ్, నువ్వు నన్ను ఈ విషయంలో నమ్మాలి, సిడొనీ. 405 00:32:42,212 --> 00:32:43,213 వస్సీలీ? 406 00:32:52,472 --> 00:32:54,183 ఏంటి? ఆమె ఏమంది? 407 00:32:55,851 --> 00:32:56,977 సిడ్? 408 00:32:59,771 --> 00:33:04,318 ఆమె నన్ను తిరిగి రప్పిస్తాను అంటోంది, ఆమెను నమ్మమంటుంది. 409 00:33:06,445 --> 00:33:07,446 ఆమెను నమ్మాలా? 410 00:33:20,709 --> 00:33:21,960 వాళ్ళు నన్ను చంపేస్తారు. 411 00:33:29,176 --> 00:33:32,261 మేడం, నేను వాళ్ళ ఫ్లైట్ ప్లాన్ ని చూస్తున్నా. 412 00:33:32,262 --> 00:33:33,721 వాళ్ళు ఆమెను రష్యాకి తీసుకెళ్లడం లేదు. 413 00:33:33,722 --> 00:33:35,224 వాళ్ళు ఆమెను సోఫియాకి తీసుకెళ్తున్నారు. 414 00:33:39,019 --> 00:33:40,853 బుల్గేరియా తటస్థమైన దేశం. 415 00:33:40,854 --> 00:33:42,730 ఆమె రష్యాలో లేకపోతే, ఆమె ఎక్కడ ఉంది అనేది ఎవరికీ తెలీదు. 416 00:33:42,731 --> 00:33:44,315 వాళ్ళు ఆమెను ఏమైనా చేయొచ్చు. 417 00:33:44,316 --> 00:33:45,317 డీల్ ముందుకు నడుస్తుంది. 418 00:33:46,360 --> 00:33:48,904 - మీరు ఇదొక ట్రేడ్ అన్నారు. - డీల్ ముందుకు నడుస్తుంది. 419 00:35:39,139 --> 00:35:40,515 థాంక్స్. 420 00:35:40,516 --> 00:35:41,517 బై. 421 00:36:22,349 --> 00:36:23,475 హలో. 422 00:36:24,726 --> 00:36:27,229 ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా కాలం అవుతోంది. 423 00:36:27,771 --> 00:36:30,231 నన్ను క్షమించండి. మనం ఇంతకు ముందు కలిసామా? 424 00:36:30,232 --> 00:36:32,191 అవును. బ్యాలే క్లాస్ లో. 425 00:36:32,192 --> 00:36:34,277 నేను మీ భర్తతో మాట్లాడాను అనుకుంట. 426 00:36:34,278 --> 00:36:36,613 లేదు. లేదు. నాకు అలా అనిపించడం లేదు. 427 00:36:37,447 --> 00:36:40,157 - మీ కూతురి పేరు ఏంటి అన్నారు? - మటిల్డా. 428 00:36:40,158 --> 00:36:42,076 ఎర్ర జుట్టు ఉండే చిన్న పిల్ల. 429 00:36:42,077 --> 00:36:44,453 చాలా తెలివైన పిల్ల. 430 00:36:44,454 --> 00:36:46,038 సరే, మిమ్మల్ని చూడటం సంతోషం. 431 00:36:46,039 --> 00:36:47,582 - అవును. - అవును. 432 00:36:47,583 --> 00:36:49,543 - మిమల్ని వచ్చే వారం కలుస్తానా? - అవును. నా ఆశ కూడా అదే. 433 00:36:50,210 --> 00:36:51,545 బై. 434 00:37:25,412 --> 00:37:28,207 ఫైర్ ఎగ్జిట్ దూరంగా ఉండండి 435 00:37:49,186 --> 00:37:51,230 - హలో? - అవును. ఫోన్ హోకి ఇవ్వు. 436 00:37:52,773 --> 00:37:54,900 సరే. నేను చాలా బాగున్నాను. థాంక్స్. 437 00:37:55,859 --> 00:37:57,152 ఆయన నీతో మాట్లాడాలి అంట. 438 00:37:57,736 --> 00:37:59,321 రివర్ ఎలా ఉన్నాడో కొంచెం అడుగుతావా? 439 00:38:00,030 --> 00:38:02,573 - మీకు ఏం కావాలి? - కాంటర్ ఎవరినో కలుస్తున్నాడు. 440 00:38:02,574 --> 00:38:05,201 ఆమెకు రష్యన్ యాస ఉంది, నా కళ్ళ ముందు నుండి జారుకుంది, 441 00:38:05,202 --> 00:38:06,911 దానర్థం ఆమె నైపుణ్యం ఉన్న మనిషి. 442 00:38:06,912 --> 00:38:10,665 ఆ బ్యాలే క్లాస్ లోకి వచ్చి పోతున్న వారి సర్వేలెన్స్ వీడియో తీసి నాకు పంపు. 443 00:38:10,666 --> 00:38:12,959 ఆమె నల్ల జుట్టు మనిషి. 444 00:38:12,960 --> 00:38:14,710 ఆ పని ఫ్లైట్ కి అప్పజెప్పు. 445 00:38:14,711 --> 00:38:16,254 ఆమె ఎవరో కనుక్కో. 446 00:38:16,255 --> 00:38:17,881 మనకు టైమ్ లేదు. 447 00:38:25,556 --> 00:38:29,142 వాళ్ళు నన్ను గాల్లో ఉన్నప్పుడే చంపుతారా లేక ఏదైనా రొమాంటిక్ చోటుకు తీసుకెళతారా? 448 00:38:39,152 --> 00:38:42,364 చావడానికి సరిపడే రొమాంటిక్ ప్రదేశం ఏది? 449 00:38:45,033 --> 00:38:46,118 ఈఫిల్ టవర్ మీద పడి ఛస్తే? 450 00:38:46,702 --> 00:38:47,703 అవును. 451 00:38:50,372 --> 00:38:51,747 దేవుడా, మంచి సమాధానం. 452 00:38:51,748 --> 00:38:52,833 - హ్మ్. - అవును. 453 00:38:56,336 --> 00:38:58,963 - కాకపోతే టూరిస్టులు ఎక్కువగా ఉంటారు. - అవును, చాలా సేపు ఎదురుచూడాలి. 454 00:38:58,964 --> 00:38:59,965 హ్మ్. 455 00:39:03,760 --> 00:39:04,761 పిరమిడ్స్? 456 00:39:06,889 --> 00:39:09,348 - నీ దృష్టి పొడవడం మీదే ఉందే. - మంచిగా అడిగితే ఒప్పుకుంటారేమో. 457 00:39:09,349 --> 00:39:10,809 ఇద్దరూ లేవండి! 458 00:39:19,735 --> 00:39:20,819 ఇక్కడ ఆగండి. 459 00:39:23,030 --> 00:39:24,323 ఓహ్, దేవుడా. 460 00:39:24,948 --> 00:39:27,742 నేను తలకి షూట్ చేయబడటమే నాకు జరిగిన అత్యంత దారుణమైన విషయం అనుకున్నా, 461 00:39:27,743 --> 00:39:29,410 కానీ నా అభిప్రాయం తప్పు. 462 00:39:29,411 --> 00:39:30,412 అవును. 463 00:39:33,957 --> 00:39:35,124 తెలుసా, వాళ్ళు నాకోసం వచ్చినప్పుడు, 464 00:39:35,125 --> 00:39:37,628 నా మనసులో మెదిలిన ఒకే ఒక్క మనిషివి నువ్వే. 465 00:39:39,505 --> 00:39:40,631 అది ఎంత దారుణంగా విషయం? 466 00:39:43,759 --> 00:39:44,760 చాలా దారుణం. 467 00:39:47,513 --> 00:39:49,556 కాకపోతే మీ తాతయ్య ఇంటిని చూసినందుకు సంతోషంగా ఉంది. 468 00:39:51,683 --> 00:39:52,684 నాకు నచ్చింది. 469 00:39:54,353 --> 00:39:55,479 అది మా ఇల్లులా అనిపించింది. 470 00:40:00,067 --> 00:40:01,151 అవును, ఒకప్పుడు అలాగే ఉండేది. 471 00:40:05,155 --> 00:40:06,156 అంటే, ఆయన, ఉమ్… 472 00:40:07,908 --> 00:40:09,201 ఆయన ఒక పని చేసేవారు. 473 00:40:10,452 --> 00:40:13,413 నేను ఇంటికి వస్తాను అనుకుంటే, ఆయన లైట్ వేసి ఉంచేవారు. ఒకటి. 474 00:40:14,039 --> 00:40:15,040 ఎప్పుడూ. 475 00:40:18,252 --> 00:40:19,419 నాకు తెలిసి నేను… 476 00:40:20,587 --> 00:40:22,256 నేను ఆయన్ని ఎక్కువగా మిస్ అయ్యేది అప్పుడే. 477 00:40:23,632 --> 00:40:27,302 నేను ఇంటికి వెళ్ళినప్పుడు అంతా చీకటిగా ఉంటే. 478 00:40:33,684 --> 00:40:35,227 నేనైతే నీకోసం ఒక లైట్ వేసి ఉంచుతాను. 479 00:40:37,938 --> 00:40:39,231 అది నా ఇల్లు అయితే. 480 00:40:50,868 --> 00:40:53,453 తెలుసా, చీకటిలో కూడా మనం చాలా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అంట. 481 00:40:58,625 --> 00:40:59,960 లేదా, అంటే, మనం… 482 00:41:02,796 --> 00:41:04,047 లైట్లు వేసి వదిలేయొచ్చు. 483 00:41:05,549 --> 00:41:06,717 అంతే ఏమో. 484 00:41:08,051 --> 00:41:09,219 అవును. అవును. 485 00:41:13,891 --> 00:41:15,100 మనం అప్పుడు, ఉమ్… 486 00:41:17,644 --> 00:41:18,687 ఏమైనా చేయొచ్చు. 487 00:41:19,188 --> 00:41:20,271 అవును. 488 00:41:20,272 --> 00:41:21,606 నేనైతే నిన్ను కంగారు పెట్టాలి అనుకోవడంలేదు. 489 00:41:21,607 --> 00:41:24,233 నాకు అదేం పర్లేదు. 490 00:41:24,234 --> 00:41:26,904 ఎలాగు ఎన్నో కాలాలు గడిచాయి. 491 00:41:27,613 --> 00:41:28,864 ఎన్నో కాలాల? 492 00:41:29,823 --> 00:41:32,618 అంటే, నేను ఒక సనటోరియంలో మూడేళ్లు గడిపాను, కాబట్టి… 493 00:41:33,327 --> 00:41:35,369 సరే. అంటే, అది ఎంతో కాలం కాలేదు కదా. దేవుడా. 494 00:41:35,370 --> 00:41:36,662 - సరే. దొబ్బెయ్. - చెప్తున్నా అంతే. 495 00:41:36,663 --> 00:41:37,915 - అది… - కాసనోవా. 496 00:41:39,708 --> 00:41:40,918 ఓహ్, దేవుడా. 497 00:41:46,924 --> 00:41:48,592 నాకు వెళ్లాలని లేదు, రివర్. 498 00:41:53,263 --> 00:41:55,473 ఇది చాలా దారుణం. 499 00:41:55,474 --> 00:41:56,557 పదా. 500 00:41:56,558 --> 00:41:58,936 చూడండి. మనం చేయగల విషయం ఏదోకటి ఉండి ఉంటుంది కదా? సరేనా? 501 00:41:59,436 --> 00:42:00,853 మనం ఎవరితో అయినా… 502 00:42:00,854 --> 00:42:02,439 ప్లీజ్! దయ… ప్లీజ్! 503 00:42:17,162 --> 00:42:18,163 ఛ. 504 00:42:20,791 --> 00:42:22,251 ఆమె అంటే నాకు చాలా ఇష్టం. 505 00:42:30,050 --> 00:42:31,051 హేయ్! 506 00:42:33,804 --> 00:42:34,846 {\an8}ఎయిర్ ఫీల్డ్ మెయింటెనెన్స్ 507 00:42:34,847 --> 00:42:36,223 కార్ట్ రైట్ ని పట్టుకోండి! 508 00:42:43,105 --> 00:42:45,607 - కారు దిగు! - కానివ్వు! కానివ్వు! 509 00:42:49,278 --> 00:42:50,821 బేకర్ ని పట్టుకోండి! ఆమె వెళ్ళిపోతోంది! 510 00:42:54,741 --> 00:42:56,076 వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి! 511 00:42:58,078 --> 00:43:01,874 - కాల్చకండి! మనకు బేకర్ ప్రాణాలతో కావాలి! - వెళ్ళండి! పదండి! 512 00:43:03,458 --> 00:43:04,835 కాల్చకండి! 513 00:43:05,335 --> 00:43:06,461 తుపాకులు పేల్చకండి! 514 00:43:07,671 --> 00:43:09,214 కాల్చకండి! 515 00:43:19,474 --> 00:43:21,602 రివర్, మనం చెక్కర్లు కొడుతున్నాం అంతే! 516 00:44:15,030 --> 00:44:15,948 దొబ్బెయ్! 517 00:44:16,782 --> 00:44:18,575 {\an8}పొగత్రాగరాదు యాభై అడుగులకు దగ్గరలో 518 00:44:58,824 --> 00:45:00,116 - ఏం చేస్తున్నావు? - వెళ్ళు. పారిపో. 519 00:45:00,117 --> 00:45:02,368 - లేదు, నువ్వు వెళ్తూ ఉండు. - సిడ్, వాళ్ళకి కావాల్సింది నేను కాదు. నువ్వు. 520 00:45:02,369 --> 00:45:04,078 - డ్రైవ్ చెయ్. - సిడ్… 521 00:45:04,079 --> 00:45:06,247 నాకు వాదించడానికి టైమ్ లేదు, సరేనా? 522 00:45:06,248 --> 00:45:08,417 - నేను వాళ్ళను కాసేపు ఆపగలను. ఇక వెళ్ళు. - దేవుడా. 523 00:45:09,418 --> 00:45:10,502 ఆగు. ఆగు, ఆగు, ఆగు. 524 00:45:14,131 --> 00:45:15,799 - దీనికి టైమ్ ఉందా? - అంటే… 525 00:45:16,383 --> 00:45:18,969 దేవుడా. ఓరి నాయనో. 526 00:45:50,125 --> 00:45:51,668 కారు దిగు! బయటకు దిగు! 527 00:45:52,211 --> 00:45:53,504 తలుపు అన్లాక్ చెయ్! 528 00:45:54,171 --> 00:45:55,339 ఆమె ఎక్కడ ఉంది? 529 00:45:56,715 --> 00:45:57,925 ఆమె ఎక్కడ ఉంది? 530 00:45:59,301 --> 00:46:00,802 ఆమె ఎక్కడికి పోయింది? 531 00:47:15,002 --> 00:47:17,004 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్