1 00:00:55,222 --> 00:00:56,932 మీరు నిలబడగలరా? 2 00:01:00,936 --> 00:01:02,271 దయచేసి నిలబడండి. 3 00:01:07,109 --> 00:01:08,861 నెమ్మదిగా లేవండి, మీ చేతులను నాకు కనిపించే విధంగా పెట్టండి, 4 00:01:08,861 --> 00:01:10,737 మిమ్మల్ని వైద్య సిబ్బంది వద్దకు తీసుకెళ్తాం. 5 00:01:12,656 --> 00:01:13,866 థ్యాంక్యూ, ఎమ్మా. 6 00:01:36,054 --> 00:01:38,599 ఏం జరిగింది? నీ జాడ, ఎస్కార్ట్ జాడ కోల్పోయాం. 7 00:01:40,225 --> 00:01:44,688 - హలో? - కాన్వాయ్ పై దాడి జరిగింది. నలుగురు డాగ్స్ చనిపోయారు. 8 00:01:45,314 --> 00:01:47,566 ఎంత మంది దాడి చేశారు? 9 00:01:47,566 --> 00:01:49,026 ఒకరే. 10 00:01:49,026 --> 00:01:51,945 ఒకరేనా? ఒక్కడు నలుగురు డాగ్స్ ని చంపాడా? 11 00:01:51,945 --> 00:01:53,155 అవును, మేడమ్. 12 00:01:53,822 --> 00:01:54,907 ఎవరు అతను? 13 00:01:55,782 --> 00:01:56,992 తెలీదు. 14 00:01:59,453 --> 00:02:01,288 నేను గీతీకి పంపిన ఫోటోలో అతను కూడా ఉన్నాడు. 15 00:02:01,288 --> 00:02:02,789 హా, అది నేను చూశాను. 16 00:02:03,832 --> 00:02:06,210 - మేడమ్, ఆ ఫోటో నేనెందుకు పంపానంటే... - ఫోటోలో ఎక్కడ ఉన్నాడు అతను? 17 00:02:08,961 --> 00:02:10,297 ఎక్కడ ఉన్నాడు అతను ఫోటోలో? 18 00:02:10,297 --> 00:02:11,507 ఫోటోలో ఉండేవారిలో అందరికన్నా చిన్న వాడు. 19 00:02:12,007 --> 00:02:13,300 ఇంతకీ ఆ ఫోటో ఎక్కడిది నీకు? 20 00:02:14,927 --> 00:02:17,554 కార్ట్ రైట్ ఇచ్చాడు. ఫ్రాన్స్ లో దొరికింది అట. 21 00:02:18,639 --> 00:02:19,848 ఫోన్ అతనికి ఇవ్వు. 22 00:02:21,266 --> 00:02:23,519 లేదు, మేడమ్. అతడిని తీసుకెళ్లిపోయాడు. 23 00:02:27,397 --> 00:02:29,733 వైద్య సిబ్బంది దగ్గరికి వెళ్లి, గాయాలను చూపించుకో. 24 00:02:32,402 --> 00:02:34,488 ఫోటోలో ఉండే ఒక కోల్డ్ బాడీ పని ఇది. 25 00:02:34,488 --> 00:02:35,697 అతను కార్ట్ రైట్ ని తీసుకెళ్లిపోయాడు. 26 00:02:35,697 --> 00:02:37,449 కార్ట్ రైట్ ని తీసుకెళ్లడానికే ఈ దాడి చేశాడా? 27 00:02:37,449 --> 00:02:39,660 - అలా అని అనుకోవడానికి వీల్లేదు. - ఇంకెలా అనుకోవాలి చెప్పు. 28 00:02:39,660 --> 00:02:42,788 భలే దానివే! అతను మన మనుషులని నలుగురుని చంపి కార్ట్ రైట్ ని తీసుకెళ్లిపోయాడు. 29 00:02:42,788 --> 00:02:44,081 ఇంకేం అర్థం చేసుకోవాలి ఇక్కడ? 30 00:02:44,081 --> 00:02:46,166 మరిన్ని సీసీటీవీల ఫుటేజీలను చూడండి. 31 00:02:46,166 --> 00:02:47,668 వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నాకు తెలియాలి, 32 00:02:47,668 --> 00:02:51,463 అనుమానితుడు చావాలి, కార్ట్ రైట్ విచారణ గదిలో ఉండాలి. 33 00:02:51,463 --> 00:02:53,423 దాన్ని వదిలేయండి. మన్నించాలి. ఏంటంటే... 34 00:02:54,091 --> 00:02:56,677 కార్ట్ రైట్ ని కూడా చంపమని ఆదేశిస్తున్నా. 35 00:02:57,970 --> 00:02:59,638 - ఆ ఆదేశం నేను ఇవ్వాలి, నేను... - క్షమించాలి. 36 00:02:59,638 --> 00:03:01,682 ఆపరేషన్ బాధ్యతలను ఇప్పుడు నేను తీసుకుంటున్నా. 37 00:03:01,682 --> 00:03:04,893 రివర్ కార్ట్ రైట్ ని చంపమని ఆదేశిస్తున్నా. 38 00:03:06,520 --> 00:03:08,772 హలో. ఇక అందరూ పని కానివ్వండి. థ్యాంక్యూ. 39 00:03:09,314 --> 00:03:10,399 దేవుడా. 40 00:03:10,399 --> 00:03:12,025 ఏం చేస్తున్నావు నువ్వు? 41 00:03:12,025 --> 00:03:13,819 చూడు, ఇప్పటిదాకా ఈ కోల్డ్ బాడీలలోని ప్రతి ఒక్కరూ 42 00:03:13,819 --> 00:03:15,654 నరరూప రాక్షసులని తేలింది. 43 00:03:15,654 --> 00:03:17,906 అలాంటప్పుడు రిస్క్ తీసుకోలేం. వాళ్ళు ఏం చేయగలరో మనకి తెలుసు. 44 00:03:17,906 --> 00:03:20,534 - మన వాళ్ళు నలుగురు పోయారు! - మరి ఇంకొకరిని కూడా చంపాలనుకుంటున్నావా? 45 00:03:20,534 --> 00:03:22,452 అతను మన వాడో కాదో ఇప్పుడు మనకి పక్కాగా తెలీదు కదా? 46 00:03:23,745 --> 00:03:25,581 ఇది సరైన పని కాదు, క్లాడ్. 47 00:03:25,581 --> 00:03:28,792 నా అంచనా పొరపాటు అయితే ఒకరే చస్తారు. కానీ నీ అంచనా పొరపాటు అయితే, 48 00:03:29,459 --> 00:03:31,503 ఎంత మంది ప్రాణాలు పోతాయో ఊహించలేం కూడా. 49 00:03:31,503 --> 00:03:34,464 కాబట్టి, ఇది నా నిర్ణయం. 50 00:04:06,705 --> 00:04:07,706 దిగు. 51 00:05:16,525 --> 00:05:17,526 హలో, నాన్నా. 52 00:05:19,820 --> 00:05:21,280 హలో, బాబూ. 53 00:06:00,194 --> 00:06:02,446 {\an8}మిక్ హెర్రన్ రాసిన స్పూక్ స్ట్రీట్ పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 54 00:06:11,371 --> 00:06:12,372 అయితే... 55 00:06:15,792 --> 00:06:17,419 నీకు ఎప్పడు తెలిసింది నేనే నీకు తండ్రినని? 56 00:06:21,006 --> 00:06:23,133 లెస్ ఆబ్ లోని ఒక గోడ మీద ఒక చిత్రాన్ని చూశా. 57 00:06:25,636 --> 00:06:27,888 నా ఏడవ, ఎనిమిదవ, తొమ్మిదవ పుట్టినరోజులకు 58 00:06:27,888 --> 00:06:33,185 అమ్మ నాకు పంపిన కార్డులలోని బొమ్మల లాగానే ఉంది అది కూడా. 59 00:06:34,853 --> 00:06:35,938 ఆ తర్వాత అమ్మ నాకు పంపడం ఆపేసింది. 60 00:06:39,233 --> 00:06:40,943 కాబట్టి, ఆ సమయంలో తను అక్కడే ఉండుంటుందని అనిపించింది. 61 00:06:42,444 --> 00:06:43,946 కానీ ఎందుకో నాకు అర్థం కాలేదు. 62 00:06:44,613 --> 00:06:46,740 నా కోసమే అక్కడ ఉండింది తను. 63 00:06:47,407 --> 00:06:48,659 హా. సరే. 64 00:06:56,792 --> 00:06:57,793 ఎప్పుడైనా తనని ప్రేమించావా? 65 00:07:00,337 --> 00:07:01,421 తను ప్రేమించింది. 66 00:07:02,422 --> 00:07:03,423 హా. 67 00:07:05,300 --> 00:07:06,218 మరి నువ్వు? 68 00:07:06,218 --> 00:07:10,097 నీ ప్రైవేట్ సైన్యాన్ని కని ఇవ్వడానికే తనని వాడుకున్నావా? 69 00:07:10,097 --> 00:07:14,351 నిధుల కోసం, పనుల కోసమే నేను తనని వాడుకున్నా. 70 00:07:14,351 --> 00:07:15,435 అంటే? 71 00:07:17,604 --> 00:07:19,648 ఆ ముక్క నువ్వు మీ తాతయ్యని అడిగితే మంచిదేమో. 72 00:07:20,232 --> 00:07:21,775 నా నుండి ఏం కావాలి నీకు? 73 00:07:21,775 --> 00:07:24,987 నేనేం చేయాలని ఆశిస్తున్నావు? 74 00:07:24,987 --> 00:07:27,114 మనిద్దరం కలవాల్సిన సమయం ఆసన్నమైందని అనుకున్నా. 75 00:07:27,739 --> 00:07:28,740 సరే. 76 00:07:29,491 --> 00:07:33,829 నీ జీవితం పట్ల నీకు సంతృప్తిగానే ఉందా, లేదా అనేది తెలుసుకోవాలనుకుంటున్నా. 77 00:07:33,829 --> 00:07:37,082 నా జీవితం గురించి మాట్లాడుతున్నావా? మరి ఫ్రాన్స్ లో నన్ను చంపేయాలని చూశావు కదా? 78 00:07:37,082 --> 00:07:38,834 భలే వాడివే. దాన్ని మనస్సులో పెట్టుకోకు. 79 00:07:38,834 --> 00:07:40,752 ఆ చోటును నేను నాశనం చేసే పనిలో ఉన్నా. 80 00:07:41,378 --> 00:07:42,880 నువ్వు మధ్యలో దూరావు. 81 00:07:42,880 --> 00:07:46,049 ఆ విక్టర్ గాడు వచ్చి నాపై కాల్పులు జరపకుండా ఉండుంటే, 82 00:07:46,049 --> 00:07:49,219 ఇలాగే అప్పుడు కూడా మాట్లాడుకొని ఉండే వాళ్ళం. 83 00:07:49,219 --> 00:07:50,596 నీతో మాట్లాడాలని నాకు లేదు. 84 00:07:50,596 --> 00:07:52,431 అసలు నీ దరిదాపుల్లోకి రావాలని కూడా నాకు లేదు. 85 00:07:53,599 --> 00:07:57,352 - నువ్వు జైల్లో పడాలి. - జైల్లో పడాలంటే, ముందు నన్ను పట్టుకోవాలి కదా. 86 00:07:57,936 --> 00:07:59,646 పైగా, నువ్వు నా అంత పిస్తావి కూడా కాదు. 87 00:08:00,272 --> 00:08:01,773 కానీ నువ్వు నా అంత వాడివి కావచ్చు. 88 00:08:04,484 --> 00:08:06,528 నీకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నా. 89 00:08:08,739 --> 00:08:10,741 - ఉద్యోగమా? - అవును. 90 00:08:13,452 --> 00:08:14,745 నాకు ఉద్యోగం ఉందిగా... 91 00:08:16,496 --> 00:08:18,749 - అదీ గాక, నువ్వు పిచ్చోడివి. - నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావు. 92 00:08:21,418 --> 00:08:23,378 నీ పనితనానికి గుర్తింపు లేదు. 93 00:08:24,087 --> 00:08:26,840 - అవునా? - అవును, కానీ నీలో ఆ సత్తా ఉందని నాకు అనిపిస్తోంది. 94 00:08:26,840 --> 00:08:29,343 సెయింట్ పాంక్రస్ లో నువ్వు భలే బురిడీ కొట్టించావు. 95 00:08:33,804 --> 00:08:35,307 నువ్వు అక్కడే ఉన్నావు కదా? 96 00:08:35,307 --> 00:08:36,390 అవును. 97 00:08:36,975 --> 00:08:39,311 నిన్ను అక్కడ కలుసుకుందాం అనుకున్నా. 98 00:08:40,854 --> 00:08:43,190 నువ్వు ముగ్గురు ఏజెంట్ల నుండి తప్పించుకున్నావు. 99 00:08:43,190 --> 00:08:45,108 నీ మెదడు చాలా వేగంగా పని చేస్తుంది, 100 00:08:45,108 --> 00:08:49,071 కానీ నువ్వు భిన్నంగా కూడా ఆలోచించాల్సి ఉంటుంది. 101 00:08:50,072 --> 00:08:56,411 నువ్వు టార్గెట్ అయినప్పుడు, నువ్వే దాడి చేయాలి. ఎవరైనా నీ వెంట పడుతున్నప్పుడు, నిశ్చలంగా ఒక చోటే ఉండాలి. 102 00:08:57,996 --> 00:09:01,500 ఎవరైనా తమ గొప్పతనం గురించి చెప్పాలని చూస్తే, ముందు నువ్వు నీ గొప్పతనం గురించి చెప్పాలి. 103 00:09:08,841 --> 00:09:10,384 నాకు భాగవతం వింటున్నట్టు ఉంది. 104 00:09:12,636 --> 00:09:15,347 నీ చుట్టూ చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది. 105 00:09:17,432 --> 00:09:20,018 నా గురించి మీ అమ్మ ఏం చెప్పించి నీకు? 106 00:09:20,018 --> 00:09:22,062 తను గర్భవతిగా ఉన్నప్పుడు నువ్వు వదిలేశావని చెప్పింది. 107 00:09:23,814 --> 00:09:26,108 ఇంకా నువ్వు... నువ్వు కారు ప్రమాదంలో చనిపోయావని చెప్పింది. 108 00:09:26,108 --> 00:09:30,070 కానీ నేను నీ ముందే ఉన్నాను కదా ఇప్పుడు. తను నీతో అబద్ధం చెప్పినందుకు సారీ. 109 00:09:30,070 --> 00:09:32,739 - తనని క్షమించేశాలే. - అవునా? 110 00:09:34,366 --> 00:09:35,409 సరే. 111 00:09:35,909 --> 00:09:41,331 అంతే కాకుండా, తను నిన్ను మీ తాతయ్య దగ్గర వదిలేసి, ఆయనని చూస్తూ పెరగనిచ్చినందుకు కూడా సారీ. 112 00:09:41,331 --> 00:09:44,710 బాబోయ్, ఆ ముసలోడు నిన్ను పెంపుడు జంతువులా చూశాడు. 113 00:09:46,920 --> 00:09:51,508 చూడు, నేను ఇప్పుడు చెప్పబోయేది నీకు నిజంగానే షాకింగ్ గా అనిపించవచ్చు, 114 00:09:51,508 --> 00:09:55,679 అదేంటంటే, నా బాల్యమంతా పిల్ల సైనికుడిగా గడవనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 115 00:09:55,679 --> 00:09:58,807 చిన్నపటి నుండి అలా పెంచితే, విధేయంగా ఉంటారు. 116 00:09:58,807 --> 00:10:01,768 చిన్నతనం నుండే శిక్షణ ఇస్తే, ఎదురులేని సైన్యం తయారవుతుంది. 117 00:10:01,768 --> 00:10:06,690 కానీ, వారిలో ఒకరికి పిచ్చెక్కి, షాపింగ్ మాల్ ని పేల్చేయవచ్చు అన్నమాట. 118 00:10:08,025 --> 00:10:10,277 - హా. - హా. 119 00:10:10,277 --> 00:10:12,279 ఈవ్ అలా చేసింది, పాశ్చాత్య దేశాల మీద కసితో కాదు కదా? 120 00:10:12,279 --> 00:10:13,697 నీ మీద కసితో కదా. 121 00:10:18,619 --> 00:10:20,454 అవును. ఈవే కనుక చావకుంటే, 122 00:10:20,454 --> 00:10:24,625 వాడు సృష్టించిన అల్లకల్లోలానికి నేనే వాడిని చంపేసి ఉండేవాడిని. 123 00:10:24,625 --> 00:10:27,711 పుట్టినప్పటి నుండే ఈవ్ ని హంతకుడిగా తీర్చిదిద్దావు నువ్వు. 124 00:10:28,712 --> 00:10:30,756 దాని వల్లే అతను ఒత్తిడికి తలొగ్గాడని నీకు అనిపించట్లేదా? 125 00:10:30,756 --> 00:10:33,091 కొందరు ఒత్తిడిని తీసుకోలేరు. 126 00:10:37,554 --> 00:10:39,014 నువ్వు తీసుకోగలవు అనుకుంటా. 127 00:10:39,014 --> 00:10:40,265 లుయీసా 128 00:10:40,265 --> 00:10:44,520 కానీ, నువ్వు ఏకాగ్రతగా ఉండవు, అదే అసలు సమస్య. 129 00:10:45,562 --> 00:10:48,857 అబ్బా, నేను నీతో మనస్సు విప్పి మాట్లాడాలని చూస్తున్నా, 130 00:10:48,857 --> 00:10:51,193 కానీ నువ్వేమో టేబుల్ కింద ఫోనుతో ఆడుకుంటున్నావు. 131 00:10:52,611 --> 00:10:53,946 ఇక దాన్ని ఇలా ఇచ్చేయ్. 132 00:11:04,706 --> 00:11:05,832 ఎవరికి కాల్ చేశావు? 133 00:11:09,294 --> 00:11:10,629 పిల్లల సంరక్షణ శాఖకి. 134 00:11:13,924 --> 00:11:14,925 సూపర్. 135 00:11:15,717 --> 00:11:16,718 అంటే... 136 00:11:18,971 --> 00:11:23,308 ఇక్కడికి ఎవరైతే రాబోతున్నారో, వారు నీకు ఆత్మీయులు కాదనే ఆశిస్తున్నా. 137 00:11:32,025 --> 00:11:33,735 ఇక్కడ ఇంకొన్ని మెట్లు ఉన్నాయి. 138 00:11:36,238 --> 00:11:38,031 ఎక్కు. సరే మరి. 139 00:11:38,866 --> 00:11:41,493 - నీకు టీ చేసుకొస్తా ఆగు. - లేదు, కెటిల్ లోని నీళ్లు ఇప్పుడే మరిగాయి. 140 00:11:41,493 --> 00:11:44,454 - నేనే చేస్తాలే. నేను... - పర్వాలేదు. నేను... 141 00:11:44,454 --> 00:11:46,999 డేవిడ్? 142 00:11:46,999 --> 00:11:48,917 - ఎవరు నువ్వు? - మొయిరా ట్రెగోరియన్ ని. 143 00:11:48,917 --> 00:11:52,629 మీరు రిటైర్ అయ్యే కొంత కాలం ముందే నేను పార్కులో చేరాను, అప్పటికి నేను చాలా జూనియర్ ని. 144 00:11:52,629 --> 00:11:54,298 మీకు టీ తీసుకొని వస్తా, 145 00:11:54,298 --> 00:11:57,467 ఆ తర్వాత, మీరు తన ఆఫీసులోకి వెళ్లి హాయిగా కూర్చోవచ్చు. 146 00:11:57,467 --> 00:11:59,011 నేను ఇక్కడ పని చేయడం లేదు. 147 00:11:59,011 --> 00:12:01,847 నేను కూడా ఎన్నో రోజులు ఇక్కడ ఉండను. మళ్ళీ పార్కుకి వెళ్ళిపోతా. 148 00:12:01,847 --> 00:12:02,931 మిస్టర్ ల్యాంబ్ ఎక్కడ? 149 00:12:02,931 --> 00:12:05,225 చాప్మన్ కోసమని వెళ్ళాడు. అతను ఎలా ఉన్నాడో చూడటానికి. 150 00:12:05,225 --> 00:12:07,728 డేవిడ్ క్షేమంగానే ఉన్నాడని శామ్ కి చెప్పాల్సిన అవసరం ఉంది. 151 00:12:07,728 --> 00:12:09,521 శామ్, తన సంగతి చూసుకోవడానికే తంటాలు పడుతున్నాడు. 152 00:12:09,521 --> 00:12:10,647 అతను డేవిడ్ కి కుడిభుజం. 153 00:12:10,647 --> 00:12:12,524 - నాకు తెలుసు. - క్యాథరిన్, నువ్వు ఏమైనా... 154 00:12:13,859 --> 00:12:16,737 హాయ్, నువ్వు నాకు మిస్డ్ కాల్ ఏమైనా ఇచ్చావా? 155 00:12:16,737 --> 00:12:18,280 నా ఫోన్ రివర్ దగ్గర ఉందని చెప్పాగా. 156 00:12:18,280 --> 00:12:19,823 - రివర్. ఎక్కడున్నాడు? - అబ్బా. 157 00:12:19,823 --> 00:12:21,575 - తనకి మళ్ళీ కాల్ చేయి. - నా మనవడు ఎక్కడ? 158 00:12:24,161 --> 00:12:26,121 - మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. - ఏంటి... 159 00:12:26,121 --> 00:12:28,248 సరే, ఫోన్ ని ట్రేస్ చేయమని 'హో'కి చెప్తా. 160 00:12:28,248 --> 00:12:30,334 సరే. డేవిడ్... 161 00:12:31,293 --> 00:12:32,377 ఇలా రా. 162 00:12:41,678 --> 00:12:43,847 ఇది చూడు వచ్చి. మిగతా వాళ్ళని కూడా రమ్మను, ఇది కత్తిలా ఉంది. 163 00:12:43,847 --> 00:12:46,642 - క్యాథరిన్ ఫోన్ ని ట్రేస్ చేయి. - తను పైనే ఉంది. 164 00:12:46,642 --> 00:12:49,144 మిత్రులారా, ఇక్కడ లైవ్ లో జరిగిన సంఘటనకు రీప్లే చూపిస్తాను, రండి. 165 00:12:49,144 --> 00:12:51,813 రివర్ దగ్గర క్యాథరిన్ ఫోన్ ఉంది. ఇప్పుడే కాల్ చేశాడు, అంతలోనే ఆఫ్ చేశాడు. 166 00:12:51,813 --> 00:12:53,941 చూడు, అతను కాల్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పగలను, 167 00:12:53,941 --> 00:12:55,692 - కానీ దానికి కూడా సమయం పడుతుంది. - ఏంటి? 168 00:12:57,110 --> 00:12:59,613 రివర్ ని తీసుకెళ్తున్న కాన్వాయ్ పై మన సైకో గాడు దాడి చేశాడు. 169 00:12:59,613 --> 00:13:01,073 అయ్య బాబోయ్. 170 00:13:03,492 --> 00:13:04,701 ఇద్దరు డాగ్స్ ని లేపేశాడే. 171 00:13:04,701 --> 00:13:08,288 అవును, ఆ తర్వాత రివర్ ని తీసుకెళ్ళిపోతాడు, 172 00:13:09,540 --> 00:13:12,251 అంటే, పార్క్ వాళ్ళు ఈపాటికి షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేసి ఉంటారు. 173 00:13:13,460 --> 00:13:15,921 అయ్య బాబోయ్. అది ఎక్కడ జరిగింది? 174 00:13:15,921 --> 00:13:17,256 గ్రేషమ్ స్ట్రీట్ లో జరిగింది. 175 00:13:17,256 --> 00:13:18,757 రివర్ ని ఎక్కడికి తీసుకెళ్లాడో కనిపెట్టు. 176 00:13:20,467 --> 00:13:22,970 - నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? - ఇప్పుడే వచ్చేస్తా. 177 00:13:24,221 --> 00:13:25,764 ఇక్కడ మాపై దాడి చేసే అవకాశం ఉంది. 178 00:13:25,764 --> 00:13:28,392 - అందుకే నేను వెళ్తున్నా. - దాడి నుండి తప్పించుకోవడానికా? 179 00:13:28,392 --> 00:13:30,727 నేను మళ్ళీ మార్కెట్ బాట పడ్డాను. 180 00:13:30,727 --> 00:13:32,354 - ఏ మార్కెట్? - సెక్స్ మార్కెట్. 181 00:13:32,938 --> 00:13:35,023 కిమ్ నిజమైన మనిషి కాదట. 182 00:13:37,776 --> 00:13:40,654 ఈ విషయం కూడా చెప్పాలా? అసలు నీ దృష్టిలో బయటకు చెప్పకూడని విషయం ఏమైనా ఉందా? 183 00:13:49,079 --> 00:13:51,081 ఇంత త్వరగా వచ్చేశావే. ఇంకో తుపాకీ తెచ్చావా అమ్మడానికి? 184 00:13:56,461 --> 00:13:57,588 నా తుపాకీ నాకు కావాలి. 185 00:13:59,214 --> 00:14:00,716 ఇందులో మూడు వేల పౌండ్లు ఉన్నాయి. 186 00:14:01,341 --> 00:14:03,635 లేదు, లేదు, నేను మూడు వేలకి కొన్నాను. 187 00:14:03,635 --> 00:14:05,679 - కానీ అయిదు వేలకి అమ్ముతా. - కానీ నా దగ్గర అంత లేదు. 188 00:14:05,679 --> 00:14:08,098 - నా దగ్గర మూడు వేలే ఉన్నాయి. - కానీ నేను డిస్కౌంట్స్ ఇవ్వనుగా. 189 00:14:08,098 --> 00:14:10,058 చూడు, నేను మిగతా అమౌంట్ రేపు తెచ్చివ్వగలను. 190 00:14:10,058 --> 00:14:13,228 - నేను అరువుకు ఇచ్చే వాడిలా ఉన్నానా? - నేను మన ఒప్పందాన్ని వాయిదా వేయమని అడుగుతున్నానంతే. 191 00:14:13,228 --> 00:14:16,607 - మన మధ్య ఒప్పందం ఎప్పుడో కుదిరింది. - దానిలో మార్పులు చేయి మరి. మరీ విరక్తిగా ఉండకు. 192 00:14:17,316 --> 00:14:21,236 నేను వ్యాపారంలో ఒకే ఒక తేలికైన సూత్రాన్ని పాటిస్తా. 193 00:14:21,236 --> 00:14:23,864 కొన్న వస్తువులని, అధిక ధరకు అమ్ముకోవడం. 194 00:14:25,532 --> 00:14:27,367 ఇది నేనేం కొత్తగా చేసేది కాదని నీకు కూడా తెలుసు కదా. 195 00:14:28,368 --> 00:14:30,078 వ్యాపారంలో అందరూ పాటించే సూత్రమే ఇది. 196 00:14:33,415 --> 00:14:35,334 ఇప్పటికిప్పుడు రెండు వేలు ఎక్కడి నుండి తీసుకురావాలి? 197 00:14:36,877 --> 00:14:38,337 పక్క షాపులోనే బుకీ ఉన్నాడు. 198 00:14:40,506 --> 00:14:41,757 ఇక దొబ్బెయ్. 199 00:15:06,031 --> 00:15:07,032 హేయ్. 200 00:15:09,785 --> 00:15:11,620 క్యాథరిన్ స్టాండిష్ ఇంటి బయట ఉండింది నువ్వే కదా. 201 00:15:11,620 --> 00:15:13,205 హా, అవును, ఆ విషయంలో క్షమించు. 202 00:15:14,456 --> 00:15:17,000 - పార్క్ ఎందుకు షూట్ ఎట్ సైట్... - నువ్వు ఎంఐ5 ఏజెంటువా? 203 00:15:17,000 --> 00:15:19,211 - స్లౌ హౌస్ లో ఉంటా. - మీకు ఓ దండంరా నాయనా. 204 00:15:19,211 --> 00:15:22,381 సరే, పార్క్ ఎందుకు రివర్ పై షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చింది? 205 00:15:22,381 --> 00:15:24,132 - అది నా నిర్ణయం కాదు. - అతని వల్ల ప్రమాదం ఉందని 206 00:15:24,132 --> 00:15:26,593 - సూచించే పని అతనేమైనా చేశాడా? - లేదు. అతని దృష్టి అంతా 207 00:15:26,593 --> 00:15:28,679 - అతని తాతయ్య భద్రతపైనే ఉంది. - అయితే, ఆ ఆదేశాన్ని రద్దు చేయి. 208 00:15:28,679 --> 00:15:30,848 - నువ్వే కదా డాగ్స్ హెడ్ వి. - దాని గురించి టావెర్నర్ ని అడిగా కూడా. 209 00:15:30,848 --> 00:15:32,432 తన మాటలను వీలన్ వినట్లేదట. 210 00:15:32,432 --> 00:15:34,351 బాబోయ్! హలో? 211 00:15:34,351 --> 00:15:37,145 సెయింట్ పాంక్రస్ వెనుకనున్న గ్రానరీ స్క్వేర్ లో రివర్ కార్ట్ రైట్ కాసేపటి క్రితం ఉన్నాడు. 212 00:15:37,145 --> 00:15:39,648 - సూపర్, థ్యాంక్స్. - ఇప్పుడు డాగ్ స్క్వాడ్ అక్కడికే వెళ్తోంది. 213 00:15:39,648 --> 00:15:42,276 అబ్బా. అతను ఎక్కడ ఉన్నాడో వాళ్లకి ఎలా తెలిసింది? 214 00:15:42,276 --> 00:15:43,986 గ్రేషమ్ స్ట్రీట్ నుండి వాళ్ళు ఎక్కిన కారును ట్రేస్ చేశారు, 215 00:15:43,986 --> 00:15:46,822 ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తిని కారు డిక్కీలో నుండి దిగమని చెప్తూ ఉండగా ఒకరు చూశారట. 216 00:15:46,822 --> 00:15:49,825 సరే, మనం ఇప్పుడు సెయింట్ పాంక్రస్ కి వెళ్ళాలి. నువ్వు మీ వాళ్ళని అడ్డుకోవాలి. 217 00:15:49,825 --> 00:15:52,536 - ఫస్ట్ డెస్క్ ఆదేశాలని నేను ధిక్కరించలేను. - ఏదోక ప్లాన్ ఆలోచించు. 218 00:16:22,983 --> 00:16:23,984 శామ్? 219 00:17:23,752 --> 00:17:26,213 శామ్, నేను మొయిరాని. 220 00:17:26,213 --> 00:17:28,006 నీ మొబైల్ కి పంపిన మెసేజ్ నే ఇక్కడ కూడా పంపుతున్నా. 221 00:17:28,006 --> 00:17:29,758 డేవిడ్ మళ్ళీ స్లౌ హౌస్ కి వచ్చేశాడు. 222 00:18:06,670 --> 00:18:08,964 మీకు ఒక మెసేజ్ వచ్చింది. 223 00:18:08,964 --> 00:18:10,841 శామ్, నేను మొయిరాని. 224 00:18:11,550 --> 00:18:14,678 డేవిడ్ క్షేమంగా మళ్ళీ స్లౌ హౌస్ కి చేరుకున్నాడని నీకు చెప్పాలని కాల్ చేశా. 225 00:18:18,849 --> 00:18:22,186 యూరప్ కి నేను రెండు టికెట్స్ తీసుకున్నా. 226 00:18:22,186 --> 00:18:25,063 మనం వెళ్లిపోవచ్చు. కొత్తగా ప్రారంభించవచ్చు. 227 00:18:25,063 --> 00:18:28,108 మన మధ్య అనుబంధాన్ని పెంచుకోవచ్చు, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. 228 00:18:29,902 --> 00:18:30,944 ఏమంటావు? 229 00:18:32,696 --> 00:18:34,072 రెండు ముక్కలు చెప్తాను. 230 00:18:34,948 --> 00:18:38,577 మొదటిది, వెళ్లి గంగలో దూకు. రెండవది, మా తాతయ్య జోలికి రావద్దు. 231 00:18:39,244 --> 00:18:40,996 ఆయన్ని చంపాల్సిన పని లేదు. ఆయన వల్ల నీకు ఏ హానీ లేదు. 232 00:18:40,996 --> 00:18:42,456 అయన వల్ల ఇప్పుడు ఎవరికీ ఏ హానీ లేదు. 233 00:18:43,373 --> 00:18:46,376 - వెస్ట్ ఏకర్స్ ఘటనకి కారణం నేనే అని అతను చెప్పగలడు. - ఆ పని నేను కూడా చేయగలను. 234 00:18:46,877 --> 00:18:50,797 చూడు, రివర్, ఇప్పుడు పరిస్థితులన్నీ శరవేగంగా మారిపోతున్నాయి. 235 00:18:50,797 --> 00:18:52,758 ఒక పక్క నుండి ఓ క్లయింట్ నన్ను పీక్కు తింటున్నాడు. 236 00:18:52,758 --> 00:18:54,760 పోలీసులకి ఎక్కడ దొరుకుతానా అని ఇంకో పక్క నిద్ర పట్టట్లేదు. 237 00:18:54,760 --> 00:18:56,637 కాబట్టి, ఈ వెస్ట్ ఏకర్స్ విషయానికి నేను ముగింపు పలకాలి. 238 00:18:57,596 --> 00:19:01,391 నిజం చెప్పాలంటే, ఇప్పుడు నువ్వు అన్నట్టు, నీ పని కూడా పట్టాల్సి ఉంటుంది. 239 00:19:02,559 --> 00:19:07,314 నువ్వు నాతో చేతులు కలుపుతావని ఆశించా, అప్పుడు నాకు చాలా మేలు జరుగుతుంది. 240 00:19:09,107 --> 00:19:12,861 నాకు కూడా నిన్ను చంపే పని తప్పుతుంది, అది నీకు మంచిదే. 241 00:19:12,861 --> 00:19:14,988 నన్నే నువ్వు చంపాలని అనుకొనుంటే, జనాలు ఉండే ఇలాంటి చోటుకు 242 00:19:14,988 --> 00:19:16,657 నన్ను రప్పించుకొని ఉండేవాడివే కాదు, కదా? 243 00:19:16,657 --> 00:19:20,410 ఒకటి చెప్పనా, ఒకరిని ఏకాంత చోటుకు రప్పించి హతమార్చడం కన్నా, 244 00:19:20,410 --> 00:19:24,748 జనాలున్న చోట చంపడమే తేలిక అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా, 245 00:19:24,748 --> 00:19:27,209 ఏకాంత చోటుకు రప్పిస్తే, అనుమానాలు వస్తాయి కదా. 246 00:19:27,209 --> 00:19:31,338 నేరుగా ఒకరితో ఒకరం మాట్లాడుకోవచ్చని, అలాగే నా ప్రతిపాదన నీ ముందు ఉంచాలని 247 00:19:31,839 --> 00:19:33,465 నిన్ను ఇక్కడికి రప్పించాను. 248 00:19:34,800 --> 00:19:39,638 మరి నువ్వు నా ప్రతిపాదనని తిరస్కరిస్తే, నువ్వు ఇప్పుడు చేసింది అదే అనుకో, 249 00:19:40,722 --> 00:19:42,599 నేను నీ వైపుకు కాస్తంత ఒంగి, 250 00:19:42,599 --> 00:19:47,020 టేబుల్ కింద నుండి నీ ఫెమోరల్ ఆర్టరీని కోసేస్తాను. 251 00:19:47,020 --> 00:19:51,567 నువ్వు 40-50 సెకన్లలో కుర్చీ మీద నుండి కింద పది చచ్చే లోపు, 252 00:19:51,567 --> 00:19:56,905 నేను చౌరస్తా దాటి రైల్వే స్టేషనుకు వెళ్తూ ఉంటా, అందరూ నిన్నే చూస్తూ ఉంటారు. 253 00:19:57,906 --> 00:19:58,907 నన్ను ఎవరూ పట్టించుకోరు. 254 00:20:01,827 --> 00:20:04,496 ఎవరైనా వస్తున్నారా? నీ కోసమా? 255 00:20:13,755 --> 00:20:15,340 నువ్వు రైలును అందుకోలేవు అనుకుంటా. 256 00:20:15,340 --> 00:20:16,633 పైకి లే. 257 00:20:37,029 --> 00:20:38,405 ఎక్కడికి వెళ్ళావు? 258 00:20:39,198 --> 00:20:40,657 తుపాకీ తెచ్చేసుకోవడానికి వెళ్ళా, సరేనా? 259 00:20:42,326 --> 00:20:43,327 మరి నీ అప్పు సంగతి? 260 00:20:44,745 --> 00:20:47,080 నేను దాని అమ్మినదాని కన్నా కొనడానికి ఇంకా ఎక్కువ డబ్బు కావాల్సి వచ్చింది. 261 00:20:47,080 --> 00:20:48,957 కానీ అదృష్టవశాత్తూ, గుర్రపు పందెంలో గెలిచాను. 262 00:20:48,957 --> 00:20:51,752 దానితో తుపాకీ దక్కింది, ఇల్లు కూడా సురక్షితం అయిపోయింది. అందరికి హ్యాపీ. 263 00:20:51,752 --> 00:20:53,712 - అయితే జూదం ఆడి వచ్చావా? - నాకు మరో దారి లేదు. 264 00:20:53,712 --> 00:20:56,215 ఆడే ఉంటావులే. అదొక వ్యసనం. నువ్వు ఏమీ చేయలేవు. 265 00:20:56,215 --> 00:20:58,425 - నీ దురలవాట్లన్నీ నావని చెప్తున్నావా? - చచ్చిపోరా. 266 00:21:02,513 --> 00:21:04,097 - అది తుపాకీ శబ్దమా? - కాదు. 267 00:21:04,097 --> 00:21:05,182 అవును. 268 00:21:07,851 --> 00:21:09,478 ఇలా రా, డేవిడ్. 269 00:21:20,030 --> 00:21:21,031 ఏంటది? 270 00:21:32,334 --> 00:21:33,627 పద, పద! త్వరగా! 271 00:21:45,722 --> 00:21:47,766 - ఆగండి. మేము పోలీసులం! - పిచ్చి పనేదీ చేయకు. 272 00:21:48,267 --> 00:21:50,018 ఇతని వద్ద తుపాకీ ఉంది. 273 00:21:50,018 --> 00:21:51,895 - సరే, సరే, అరెరె. - దగ్గరికి రావద్దు. 274 00:21:51,895 --> 00:21:53,146 తుపాకీ కింద పడేయ్! 275 00:21:53,146 --> 00:21:54,481 - శాంతించండి. - తుపాకీ పడేయ్! 276 00:21:55,482 --> 00:21:57,401 - ఇతని వద్ద తుపాకీ ఉంది. - దగ్గరికి రాకండి లేదంటే ఇతడిని కాల్చేస్తా. 277 00:21:57,401 --> 00:21:58,735 ఇంకో వ్యక్తి ఎక్కడున్నాడో నాకు తెలీదు. 278 00:21:58,735 --> 00:22:01,363 ఎంఐ5 వాళ్ళం, మీ తుపాకులను కింద పడేసేయండి! 279 00:22:01,363 --> 00:22:03,365 తుపాకులని దించండి! కాల్చవద్దు! 280 00:22:03,365 --> 00:22:04,658 తుపాకులని దించండి! 281 00:22:06,326 --> 00:22:07,327 అయ్య బాబోయ్! కాస్త శాంతించండి! 282 00:22:14,001 --> 00:22:16,003 అబ్బా... 283 00:22:18,088 --> 00:22:19,131 అయ్య బాబోయ్. 284 00:22:20,090 --> 00:22:21,884 అంతే. అంతే. 285 00:22:24,511 --> 00:22:26,930 అయ్య బాబోయ్. 286 00:22:27,598 --> 00:22:28,932 - గాయమైంది. - తీయకు. 287 00:22:28,932 --> 00:22:30,225 మనకి ఒక తుపాకీ కావాలి. 288 00:22:30,225 --> 00:22:31,476 డెస్కులో ఒకటి ఉంది. 289 00:22:31,476 --> 00:22:33,687 - ఎడమ వైపున మూడవ డ్రాయరులో. - నాకు బుల్లెట్ గాయమైంది. 290 00:22:33,687 --> 00:22:34,980 - శాంతించు. - రక్తస్రావమై చస్తాను. 291 00:22:34,980 --> 00:22:36,148 - శాంతించు. - నాకు చావాలని లేదు. 292 00:22:36,148 --> 00:22:38,317 దానికి తాళం వేసి ఉంది. అయ్య బాబోయ్. 293 00:22:38,317 --> 00:22:40,152 - నాకు చావాలని లేదు. - తాళంచెవి మ్యాంటెల్ పీస్ పైన ఉంది. 294 00:22:40,152 --> 00:22:43,155 - నేను సాయపడనా? - నన్ను చూడనివ్వు. 295 00:22:43,155 --> 00:22:46,533 - బాబోయ్, అది జారి కింద పడిపోయింది. - దేవుడా. అయ్యయ్యో. అది మీ కాలు పక్కనే ఉంది. 296 00:22:46,533 --> 00:22:48,493 తుపాకీ దించు! ఆయుధాన్ని దించు! 297 00:22:48,493 --> 00:22:50,537 మీ తుపాకులని దించండి! అది నా ఆదేశం! 298 00:22:50,537 --> 00:22:53,081 - అతనితో ఏ ప్రమాదమూ లేదు! అతనొక బందీ! - తనేం అంటోంది? 299 00:22:53,081 --> 00:22:55,709 తుపాకీ దించు. అది నా ఆదేశం. 300 00:22:55,709 --> 00:22:56,919 ఇది ఫస్ట్ డెస్క్ ఆదేశం. 301 00:22:56,919 --> 00:22:58,420 ఆయుధాలు దించండి! 302 00:22:58,420 --> 00:23:00,172 మీ ఆయుధాలు దించండి! 303 00:23:00,172 --> 00:23:02,382 - తనేం అంటోంది? - ఆయుధాలను దించమంటోంది. 304 00:23:02,382 --> 00:23:04,843 ఎందుకు దించాలి... ఎక్కుపెట్టే కదా ఉంచాలి! ఇతని దగ్గర తుపాకీ ఉంది! 305 00:23:04,843 --> 00:23:07,012 - నిన్ను చంపమని వాళ్ళని ఆదేశించారు. - ఏంటి? 306 00:23:07,012 --> 00:23:08,639 - నన్ను ఎందుకు... - బాంబు! 307 00:23:08,639 --> 00:23:09,556 బాంబు! 308 00:23:12,267 --> 00:23:13,268 రివర్! 309 00:23:13,268 --> 00:23:14,645 అది నా జాకెట్ లో ఉంది! 310 00:23:14,645 --> 00:23:18,148 - జాకెట్ తీసేయ్. కాస్త... ఆగు. - నేను చూసుకుంటా. 311 00:23:18,148 --> 00:23:20,275 - రివర్, ఆగు! ఇలా రా! - నన్ను వదులు! 312 00:23:20,275 --> 00:23:22,486 - నీ చేతులు తీయి ముందు! - దూరంగా వెళ్ళిపో! 313 00:23:22,486 --> 00:23:24,530 - లుయీసా, నాకు దూరంగా వెళ్ళిపో. - నీ చేతులు అడ్డు తీయ్... 314 00:23:38,836 --> 00:23:39,962 తూటా బాగానే తగిలిందా? 315 00:23:39,962 --> 00:23:42,172 ఏదో గీసుకుంది, అంతే. అసలు అది బుల్లెట్ గాయం కూడా కాదు. 316 00:23:42,172 --> 00:23:44,007 - అది గీసుకోవడం వల్ల అయింది కాదు. - అదుగో. 317 00:23:44,007 --> 00:23:46,510 - హా, ఇక్కడుంది. - నాకు చావాలని లేదు. 318 00:23:46,510 --> 00:23:48,929 - కింద ఉండేది ఎవరు? - తుపాకీతో ఎవడో ఒక పిచ్చోడు వచ్చాడు. 319 00:23:48,929 --> 00:23:50,472 డాగ్స్ కాన్వాయ్ పై దాడి చేసిన వ్యక్తే. 320 00:23:50,472 --> 00:23:52,349 తెరుచుకోవట్లేదు. ఇది తెరుచుకోవట్లేదు. 321 00:23:52,349 --> 00:23:53,892 ఎడమ పక్కకి గట్టిగా తిప్పు. 322 00:23:53,892 --> 00:23:55,894 నువ్వే తెరువు! వచ్చి తెరువు! 323 00:23:59,356 --> 00:24:01,608 - సరే, ఇందులో తూటాలున్నాయా? - అది ఇవ్వు! నేను కాల్చగలను. 324 00:24:01,608 --> 00:24:03,819 - తూటాలు ఉన్నాయో లేదో తెలీదు. - వద్దు... వద్దు... 325 00:24:03,819 --> 00:24:06,196 - అబ్బా! పిచ్చి నాకు, పిచ్చి నాకు! - పిచ్చి దానా! 326 00:24:06,196 --> 00:24:08,490 మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉంటే చస్తాం. 327 00:24:08,490 --> 00:24:10,659 కార్ట్ రైట్ పై ఉండే షూట్ ఎట్ సైట్ ఆర్డర్ రద్దయింది. 328 00:24:10,659 --> 00:24:13,370 ఇప్పుడు అందరూ ఉత్తర యూరప్ కి చెందిన పురుషుడి కోసం గాలించాలి. 329 00:24:23,255 --> 00:24:26,925 ఎందుకు ఎప్పుడూ ఒక్కడివే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి హీరోలా ప్రవర్తిస్తావు? 330 00:24:26,925 --> 00:24:28,594 - తప్పుకోండి! - అందులో చాలా కథ ఉందిలే. 331 00:24:28,594 --> 00:24:30,721 - ఇప్పుడు నువ్వు క్లాస్ పీకడం ఆపుతావా? - నేను... ఏంటి... 332 00:24:30,721 --> 00:24:31,930 నేను తర్వాత అంతా వివరంగా... 333 00:24:31,930 --> 00:24:33,599 ఆగండి, ఆగండి, అటు కాదు. 334 00:24:33,599 --> 00:24:34,933 లేదు, అతను స్టేషన్ కి వెళ్తున్నాడు. 335 00:24:34,933 --> 00:24:36,810 - స్టేషన్ కి! - సరే. పదండి, పదండి! 336 00:24:44,359 --> 00:24:46,820 ఇది టీ చేసే సమయం కాదురా, చచ్చినోడా! 337 00:25:14,431 --> 00:25:15,557 పక్కకు జరగండి! 338 00:25:16,058 --> 00:25:18,936 పక్కకు జరగండి, తప్పుకోండి! 339 00:25:21,438 --> 00:25:22,940 పదండి, పదండి. 340 00:25:49,967 --> 00:25:51,718 - పక్కకు జరగాలి! - అయ్య బాబోయ్... 341 00:26:07,651 --> 00:26:09,486 - ఇలా రా. - వద్దు, డేవిడ్. 342 00:26:09,486 --> 00:26:11,071 - కానివ్వు. - లేదు, ఇలా రా. 343 00:26:11,071 --> 00:26:14,324 వద్దు, వద్దు, నాకు దాక్కోవాలని లేదు. 344 00:26:14,324 --> 00:26:16,201 - ఇక్కడ ఉంటే నీకేమీ కాదు. - మనమేమీ దాక్కోవట్లేదు. 345 00:26:16,201 --> 00:26:19,913 ఆ రోజుల్లోలా ఒక్కసారిగా వాళ్లపై మెరుపుదాడి చేద్దాం, సరేనా? పదండి, కూర్చోండి. 346 00:26:21,081 --> 00:26:23,083 ఇది సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉంది. 347 00:26:23,083 --> 00:26:25,752 - లేదు, ఇంకా రెండు బుల్లెట్లు ఉండాలి. - హా, మూడు బుల్లెట్లు చాల్లే. 348 00:26:25,752 --> 00:26:29,298 ఖాళీ ఛాంబర్ తో కాలిస్తే రిస్క్. మిగతా బుల్లెట్ల కోసం వెతుకు. 349 00:26:29,298 --> 00:26:31,300 ఎంఐ5 ఏజెంట్లం, తప్పుకోండి! 350 00:26:31,300 --> 00:26:34,469 జరగండి! పక్కకు జరగండి! 351 00:26:34,469 --> 00:26:37,806 - ఆగకుండా పదండి. - ఎంఐ5 ఏజెంట్లం వస్తున్నాం. తప్పుకోండి! 352 00:26:38,724 --> 00:26:40,100 అడ్డు తప్పుకోండి! 353 00:26:49,443 --> 00:26:50,444 పదండి! 354 00:26:55,574 --> 00:26:56,992 అబ్బా. 355 00:28:01,598 --> 00:28:02,599 పద, పద. 356 00:28:08,272 --> 00:28:12,192 - అతడిని కాల్చావా? - కాల్చా, కానీ ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. 357 00:28:12,192 --> 00:28:14,444 మా దగ్గర ల్యాంబ్ తుపాకీ ఉంది, కానీ ఒక బుల్లెట్ మిస్ అవుతోంది. 358 00:28:14,444 --> 00:28:17,781 చూడండి, నేను బయటకు వెళ్తున్నా. ఈ తలుపును బ్లాక్ చేసి, శబ్దం చేయకుండా ఉండండి. 359 00:28:17,781 --> 00:28:19,950 - తుపాకీ ఇవ్వు. నీ కన్నా నేనే బాగా కాల్చగలను. - అతనిలో ఒక తూటా దింపాగా. 360 00:28:19,950 --> 00:28:21,869 గతంలో ఓసారి నీ ప్రాణం కాపాడా. ఇప్పుడూ కాపాడగలను. 361 00:28:21,869 --> 00:28:24,538 షర్లీ, నేను చూసుకుంటాలే. 362 00:28:44,308 --> 00:28:45,309 అడ్డు జరగండి! 363 00:29:17,591 --> 00:29:19,676 మొదటి అంతస్థుకు పదండి! జరగండి. 364 00:29:35,359 --> 00:29:36,443 తుపాకీ. 365 00:29:37,277 --> 00:29:38,695 - తుపాకీ ఇవ్వు! - సరే. 366 00:30:53,228 --> 00:30:54,479 దొరికింది. 367 00:31:25,511 --> 00:31:29,139 వద్దు. వద్దు! 368 00:32:12,558 --> 00:32:13,976 ఇందాక ఏమన్నావు? 369 00:32:15,769 --> 00:32:18,564 ఎవరైనా వెంట పడుతున్నప్పుడు, నిశ్చలంగా ఒక చోటే ఉండాలి. 370 00:32:58,478 --> 00:33:00,397 అదరగొట్టేశావు, బాబూ. 371 00:33:06,069 --> 00:33:08,071 ఇందాక నా హుడీలోకి ఒక బాంబు పెట్టావు. 372 00:33:10,616 --> 00:33:12,576 "బాబు" అని పిలవకు. 373 00:33:12,576 --> 00:33:13,827 అతను ఇటు వైపు వెళ్ళాడు. 374 00:33:13,827 --> 00:33:14,912 రివర్? 375 00:33:14,912 --> 00:33:16,663 ఇటు వైపు వెళ్ళాడు. అక్కడ ఉన్నాడు. 376 00:33:17,164 --> 00:33:18,290 సరే మరి. 377 00:33:28,509 --> 00:33:31,261 - నేను తర్వాతి రైలెక్కి వెళ్తాలే. - నోర్మూసుకో. 378 00:33:43,106 --> 00:33:44,650 ఎవరు అతను? 379 00:33:48,529 --> 00:33:49,530 మా నాన్న. 380 00:34:31,071 --> 00:34:32,406 - సంకెళ్లు. - ఏమన్నారు? 381 00:34:32,406 --> 00:34:34,699 డెస్కులో కింద రెండవ డ్రాయరులో ఉంటాయి. 382 00:34:40,121 --> 00:34:40,956 చెప్పు. 383 00:34:40,956 --> 00:34:43,083 తక్షణమే నీకు ఒకటి చూపించాలి. 384 00:34:43,083 --> 00:34:44,877 ఎక్కడ ఉన్నావు? 385 00:34:44,877 --> 00:34:46,128 - ఇంట్లో. - హా. 386 00:34:46,128 --> 00:34:48,505 అక్కడే ఉండు. వస్తున్నా. 387 00:34:49,590 --> 00:34:52,509 - కార్ట్ రైట్ ఎక్కడ? - బాత్రూమ్ లో ఉన్నాడు. 388 00:34:55,512 --> 00:34:57,431 నేను పార్క్ కి కాల్ చేస్తాను. 389 00:34:57,973 --> 00:35:00,601 అతను సంకెళ్లు విడిపించుకుంటే, కాల్చేయండి. 390 00:35:00,601 --> 00:35:03,645 మెత్తటి ప్రాంతంలో కాల్చండి, అప్పుడు రక్తం కారి చస్తాడు. 391 00:35:11,111 --> 00:35:12,613 ఏం జరుగుతోంది? 392 00:35:15,532 --> 00:35:18,660 డేవిడ్, ఇక నువ్వు బయటకు రావచ్చు. 393 00:35:18,660 --> 00:35:19,953 మనం బయటకు వెళ్లవచ్చా? 394 00:35:22,456 --> 00:35:24,666 ఒక నిమిషం ఆగుదాం. ఇది ఉచ్చు కావచ్చు. 395 00:35:25,876 --> 00:35:26,710 డేవిడ్. 396 00:35:28,128 --> 00:35:30,631 - కూర్చోండి. కూర్చోండి. - ఏంటి? 397 00:35:34,676 --> 00:35:36,220 పర్వాలేదులే. 398 00:35:37,012 --> 00:35:39,890 రాడీ? పిలుస్తుంటే పలకరేంటి? 399 00:35:40,474 --> 00:35:41,391 డేవిడ్? 400 00:35:42,100 --> 00:35:43,268 డేవిడ్? 401 00:35:43,268 --> 00:35:45,187 - నేను... - డేవిడ్? 402 00:35:45,187 --> 00:35:47,356 - ...టీ ఏమైనా పెట్టనా? - కెటిల్ లేదు. 403 00:35:48,023 --> 00:35:51,193 - కో. - కొత్తది ఆర్డర్ ఇస్తాలే. 404 00:35:51,193 --> 00:35:52,444 అసలు... నువ్వు బాగానే ఉన్నావా? 405 00:35:53,028 --> 00:35:56,365 షర్లీ, షర్లీ, వద్దు, వద్దు! వద్దు. 406 00:35:56,365 --> 00:35:58,075 - అతడిని చంపకు! - చంపుతా. చంపడం నాకు కొత్త కాదు. 407 00:35:58,075 --> 00:36:00,536 - రేడియేటర్ కి కట్టేసి ఉన్న వాళ్ళని చంపుతావా? - బయటకు వెళ్లి, 408 00:36:00,536 --> 00:36:02,329 పైకి చూస్తూ నిర్జీవంగా పడి ఉన్న మార్కస్ శవాన్ని చూసి, 409 00:36:02,329 --> 00:36:05,123 - అప్పుడు చెప్పు చంపవద్దని. - చంపు. చంపేయ్. 410 00:36:05,123 --> 00:36:08,293 నువ్వు అతడిని ఇలా చంపితే, నీకు ఇక జన్మలో నిద్ర పట్టదు. 411 00:36:08,293 --> 00:36:10,087 - దాని వల్ల లాభం లేదు. - లేదు. 412 00:36:10,087 --> 00:36:12,297 లేదు, లేదు, తప్పకుండా లాభం ఉంటుంది. 413 00:36:12,297 --> 00:36:14,007 ఇది మార్కస్ కి నచ్చని పని. 414 00:36:14,007 --> 00:36:16,552 మార్కస్ కి ఏం నచ్చుతుందో నీకెలా తెలుసు? 415 00:36:16,552 --> 00:36:21,223 అతనికి నీపై చాలా అభిమానం ఉంది, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలనే అతను కోరుకున్నాడు. 416 00:36:53,714 --> 00:36:54,715 వద్దు. 417 00:37:39,968 --> 00:37:41,887 లోపలికి నన్ను కూడా రమ్మంటారా? 418 00:37:43,931 --> 00:37:44,932 వద్దు. 419 00:37:52,773 --> 00:37:56,610 హేయ్. నాకు తినడానికి ఏం కావాలో తెప్పించడానికి వచ్చారా? 420 00:37:56,610 --> 00:37:58,904 మిస్టర్ హార్క్ నెస్, నేను సెకండ్ డెస్క్ ని, నా పేరు డయానా టావెర్నర్. 421 00:37:58,904 --> 00:38:02,741 మీరెవరో నాకు తెలుసు. కానీ మీరు నాకు తినడానికి ఏం కావాలో తెప్పించడానికే వచ్చారు. 422 00:38:03,742 --> 00:38:04,743 లేదు. 423 00:38:07,204 --> 00:38:12,000 అయితే, ఇక దేని గురించి మాట్లాడాలి మనం! 424 00:38:12,000 --> 00:38:14,294 బయట మీ ఏజెంట్లు ఇంకా ఎవరైనా ఉన్నారా? 425 00:38:14,294 --> 00:38:17,047 మీ ఉద్దేశం చెడ్డ వాళ్ళు అనే కదా? 426 00:38:17,047 --> 00:38:19,925 ఎవరూ లేరు, కానీ నేను మళ్ళీ మొదట్నుంచీ మొదలుపెడతాను. 427 00:38:20,676 --> 00:38:23,053 మీకు నా కొడుకు రివర్ తెలుసు కదా? 428 00:38:23,720 --> 00:38:25,931 - కలిశాం. - హా. 429 00:38:25,931 --> 00:38:28,183 మీ కింద పని చేయాల్సిన అవసరం లేదని, నాతో రమ్మని అతడిని అడిగాను. 430 00:38:28,183 --> 00:38:30,978 ఈ సంస్థకు అతను తగిన వాడు కాదు, 431 00:38:30,978 --> 00:38:34,940 కాబట్టే అతను ఆ చెత్త ప్రదేశంలో పని చేస్తున్నాడు. 432 00:38:35,649 --> 00:38:37,651 కానీ, అతడిని నేను ప్రయోజకుడిని చేయగలను. 433 00:38:37,651 --> 00:38:40,028 కాబట్టి, మీరు అతడిని పనిలోంచి తీసేయాలనుకుంటే, అతని తండ్రిగా, 434 00:38:40,028 --> 00:38:42,739 లేదా, ఉద్యోగం ఇచ్చే అవకాశం గల వ్యక్తిగా దాన్ని నేను ఆమోదిస్తున్నాను. 435 00:38:42,739 --> 00:38:45,409 - మిస్టర్ హార్క్ నెస్... - చెప్పండి. 436 00:38:45,409 --> 00:38:47,953 ...మీ ఖేల్ ఖతమ్ అయిపోయిందని మీకెందుకు అర్థం కావట్లేదు? 437 00:38:51,415 --> 00:38:54,710 మన్నించాలి, మిస్ టావెర్నర్, 438 00:38:54,710 --> 00:38:59,673 కానీ నా ఖేల్ ఇప్పుడే షురూ అయిందని మీకు అతి త్వరలోనే తెలుస్తుంది. 439 00:39:00,674 --> 00:39:06,597 అంటే, ఇక్కడికి రావాల్సి వస్తుందని నేను అనుకోలేదు, కానీ నష్టం జరగకుండా ఒక పని చేసి పెట్టాలే. 440 00:39:06,597 --> 00:39:09,725 దాని అవసరం వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు, కానీ పరిస్థితి అలాంటిది మరి. 441 00:39:09,725 --> 00:39:13,270 నాకు స్టార్ హోటల్ భోజనం దక్కదంటారా? 442 00:39:13,270 --> 00:39:16,064 మీరు నన్ను వదిలేసే ముందు నేను తినాలి. అర్థమైందా? 443 00:39:16,773 --> 00:39:18,901 ఈ విచారణ ఇప్పుడల్లా ముగియదు. 444 00:39:18,901 --> 00:39:21,028 ఇది విచారణనా? 445 00:39:21,862 --> 00:39:23,697 - ఏంటి? - మధ్యలో వచ్చినందుకు మన్నించాలి. 446 00:39:23,697 --> 00:39:25,908 - ఒక పని పడింది. - అదుగోండి. 447 00:39:25,908 --> 00:39:28,202 నేను కూడా ఇప్పుడు మీతో రావచ్చా? 448 00:39:30,871 --> 00:39:34,458 ఎప్పుడైనా బయటి పనులు చేయాలనుకుంటే, నాకు కాల్ చేయండి. 449 00:40:13,580 --> 00:40:15,165 అతను వంట గదిలో ఉన్నాడు. 450 00:40:23,340 --> 00:40:24,633 నువ్వు తాగున్నావా? 451 00:40:26,885 --> 00:40:27,928 లేదులే. 452 00:40:28,637 --> 00:40:29,972 నిన్ను నా ఆఫీసుకు రమ్మనే వాడినే, 453 00:40:29,972 --> 00:40:33,183 కానీ ఒక గంట క్రిందటి వరకు అక్కడ రెండు శవాలు ఉన్నాయి. 454 00:40:33,809 --> 00:40:35,269 హా. ఇక్కడంతా పిచ్చిపిచ్చిగా ఉంది. 455 00:40:35,269 --> 00:40:36,687 అదేం లేదు. 456 00:40:36,687 --> 00:40:38,814 కాస్తంత పెయింట్ వేస్తె, తళతళలాడిపోతుంది. 457 00:40:39,815 --> 00:40:40,816 {\an8}క్లాడ్ వీలన్ 458 00:40:40,816 --> 00:40:42,693 {\an8}ఇవి సర్వీసుల హెడ్స్ కి పంపాలని రాసిన లేఖలు. 459 00:40:42,693 --> 00:40:44,903 {\an8}హా, వీలనే ఇన్ ఛార్జీ అని నాకు తెలుసు, కానీ అతను పేరుకే కదా. 460 00:40:44,903 --> 00:40:48,198 అతనికి రాసి ఉన్న లేఖలోని సమాచారాన్ని ఊరికే అలా పైపైన చదివాను. 461 00:40:48,782 --> 00:40:52,160 సారాంశం ఏంటంటే, హార్క్ నెస్ ని వదిలేయడానికి మీకు 12 గంటల సమయం ఉంది. 462 00:40:52,160 --> 00:40:53,537 మరి 12 గంటలు దాటాక ఏం జరుగుతుంది? 463 00:40:54,496 --> 00:40:57,082 ఈ లేఖలు ఇంటర్నెట్ లోకి ఎక్కేస్తాయి. 464 00:40:58,292 --> 00:41:02,504 మన తరఫున, మన లాంటి నిఘా సంస్థల తరఫున చెత్త పనులన్నింటినీ హార్క్ నెస్ చేస్తూ వచ్చాడు. 465 00:41:02,504 --> 00:41:07,426 కార్ట్ రైట్ ఒక్కడే అతడిని దొబ్బేయమన్నాడు, కానీ అతను రిటైర్ అయ్యాక, మళ్ళీ మనం అతని సాయం తీసుకున్నాం. 466 00:41:08,343 --> 00:41:10,804 నువ్వు అతడిని వదిలేయాలి, అప్పుడు, 467 00:41:11,889 --> 00:41:14,766 ఒక సైకో గల్ఫ్ యువరాజు అతడి వెంట పడటం ఆపుతాడు. 468 00:41:14,766 --> 00:41:19,021 ఆ పని నేను చేయను. వీలన్ కి చెప్తా, అతనే చూసుకుంటాడు. 469 00:41:21,690 --> 00:41:23,692 లాంగ్రిడ్జ్ విషయంలో చింతిస్తున్నాను. 470 00:41:25,861 --> 00:41:28,822 సర్వీసులో ఉండగా చనిపోయాడని అతని కుటుంబానికి దక్కాల్సిన పేమెంట్ కి ప్రక్రియని మొదలుపెడుతున్నాను. 471 00:41:29,489 --> 00:41:33,202 - అయిదేళ్ల జీతం ఇస్తున్నాం. దానికి పన్ను ఉండదు. - లేదు, పదేళ్లు. అతను ఫీల్డ్ లో పని చేస్తున్నాడు. 472 00:41:33,202 --> 00:41:34,620 స్లౌ హౌస్ లో ఫీల్డ్ పని ఉండదు, ఆఫీసులో పనే. 473 00:41:34,620 --> 00:41:36,496 కానీ ఇన్ ఛార్జీగా నాకు విచక్షణాధికారం ఉంటుంది. 474 00:41:36,496 --> 00:41:39,583 ఆ క్లాజ్ ఎక్కడో ఉంది, ఇప్పుడు అది చూపించమంటే, వెతికి చూపించే ఓపిక నాకు లేదు. 475 00:41:39,583 --> 00:41:42,336 ఏదేమైనా, లాంగ్రిడ్జ్ కి ఫీల్డ్ లో పని నేనే నిన్న అప్పగించాను, 476 00:41:42,336 --> 00:41:45,964 అతని ఫీల్డ్ రిపోర్ట్ పై నేను సంతకం పెట్టే దాకా, 477 00:41:45,964 --> 00:41:47,966 అతను ఫీల్డ్ లో పని చేస్తున్నట్టే లెక్క. 478 00:41:47,966 --> 00:41:50,552 కాబట్టి, యాక్టివ్ ఏజెంట్ కి దక్కాల్సిన ఇంక్రిమెంట్ కి అతను అర్హుడే. 479 00:41:50,552 --> 00:41:52,554 అంటే పదేళ్ల జీతం ఇవ్వాలి, అయిదేళ్ల జీతం కాదు. 480 00:41:52,554 --> 00:41:54,348 అంటే, అతని కుటుంబం అర్హమైనదే అని నా ఉద్దేశం. 481 00:41:54,890 --> 00:41:57,809 - అతను ఇప్పుడు ఉన్న చోట డబ్బులు పని చేయవు. - సరే. 482 00:41:58,560 --> 00:42:01,522 పనిలో భాగంగా నువ్వు చనిపోతే నీకు ఇవ్వాల్సిన జీతం ఎవరికి ఇవ్వాలి అంటావు? 483 00:42:01,522 --> 00:42:05,067 దీని కోసం నా ముందు పెళ్లి ప్రతిపాదన పెడుతున్నావా? 484 00:42:05,067 --> 00:42:07,819 మనలో ఎవరు చనిపోయినా, ఇంకొకరికి డబ్బులు వస్తాయి కదా అని. 485 00:42:07,819 --> 00:42:09,530 నిన్ను పెళ్లి చేసుకోవడం కన్నా చావడం నయం. 486 00:42:14,993 --> 00:42:18,914 మనం గెలుస్తున్నామా? గెలుస్తామనే అనుకుంటున్నా. కత్తిలా ఉన్నా కదా. 487 00:42:22,042 --> 00:42:23,126 హలో, మొయిరా. 488 00:42:23,794 --> 00:42:26,880 దేవుడా, నిన్ను చూడటం బాగుంది. ఎలా ఉన్నావు? 489 00:42:26,880 --> 00:42:28,215 చాలా బాగున్నాను, థ్యాంక్యూ, సర్. 490 00:42:28,966 --> 00:42:30,342 - మీతో ఓ నిమిషం మాట్లాడొచ్చా? - ఇప్పుడు కుదరదు. 491 00:42:30,342 --> 00:42:33,011 - నేనొకరికి కాల్ చేయాలి. కాబట్టి మనం... - లేదు, ఒకరికి చెప్పి, ఆ కాల్ ని వాయిదా వేయించా. 492 00:42:33,762 --> 00:42:34,763 మీకు ఇప్పుడు ఏ పనీ లేదు. 493 00:42:37,307 --> 00:42:40,561 - ఇంతకీ... ఎలా నువ్వు... - రాడీ హో అనే వ్యక్తి చాలా సాయపడ్డాడు. 494 00:42:40,561 --> 00:42:44,189 పోలీస్ డ్యూటీ లాగ్స్ లో ఉన్న గాలహాడ్ ఎవరో నాకు చూపించాడు. 495 00:42:45,399 --> 00:42:48,402 దీని గురించి ఇక్కడే మాట్లాడుకుందాం అంటారా? 496 00:42:49,278 --> 00:42:51,989 వద్దులే. కాస్త లోపలి రారాదూ? 497 00:42:53,365 --> 00:42:54,408 సూపర్. 498 00:42:59,496 --> 00:43:01,248 కాఫీ కానీ, టీ కానీ కావాలా... 499 00:43:01,248 --> 00:43:03,333 బిస్కెట్స్ ఏమైనా తెప్పించనా? ఇంకేమైనా కావాలంటే ఎవరినైనా బయటకు... 500 00:43:03,333 --> 00:43:05,210 తిరిగి నా ఉద్యోగం నాకు అప్పగిస్తే, చాలు. 501 00:43:07,629 --> 00:43:09,256 ఆ పని చేయాలని నాకు ఉన్నా, నేను చేయలేను, కానీ అది నా... 502 00:43:09,256 --> 00:43:13,218 లేదంటే, రోడ్డు పక్కన వేశ్యల కోసం గాలిస్తూ ఉండగా మీరు పట్టుబడ్డారని అందరికీ చెప్పేస్తా. 503 00:43:15,012 --> 00:43:16,013 లేదు, నేనా... 504 00:43:16,847 --> 00:43:19,057 అప్పుడు జరిగింది పొరపాటు, అంతే. 505 00:43:19,057 --> 00:43:21,518 - నాకు వారానికి నాలుగు పని దినాలే కావాలి. - నేను దారి తప్పిపోయా, కాబట్టి కారు ఆపా... 506 00:43:21,518 --> 00:43:22,728 నా జీతం కూడా పెంచాలి. 507 00:43:25,189 --> 00:43:26,315 అంతేనా? 508 00:43:27,107 --> 00:43:29,109 మళ్ళీ ఆ పని చేయాలన్న ఆలోచన మీకుంటే తప్ప. 509 00:43:29,109 --> 00:43:30,444 ఛీ... 510 00:43:31,653 --> 00:43:35,324 లేనే లేదు, నేను... గుణపాఠం నేర్చుకున్నాలే. 511 00:43:35,324 --> 00:43:39,578 అక్కడ ఇంకోసారి ఎప్పుడూ ఎవరినీ దిశల కోసం అడగను. కాబట్టి... 512 00:43:39,578 --> 00:43:41,622 - కాబట్టి... - అది తప్ప మన మధ్య అంతా ఒకే కదా? 513 00:43:41,622 --> 00:43:44,041 - నా కోసం సమయాన్ని వెచ్చించినందుకు థ్యాంక్స్, సర్. - భలే దానివే. 514 00:43:44,041 --> 00:43:45,125 మరేం పర్వాలేదు. 515 00:43:48,003 --> 00:43:50,130 థ్యాంక్స్. చాలా చాలా థ్యాంక్స్, మొయిరా. 516 00:44:11,735 --> 00:44:14,279 ఇరవై నిమిషాలు పట్టింది. అదన్నమాట. 517 00:44:14,821 --> 00:44:16,031 అంటే పెద్ద దూరం ఏమీ కాదు. 518 00:44:19,201 --> 00:44:21,620 సరే, కారు నుండి నిన్ను దింపుతా, ఆగు. 519 00:44:30,420 --> 00:44:31,421 సరే మరి. 520 00:44:38,303 --> 00:44:40,222 దీని నిర్వహించేది పార్కే. 521 00:44:40,222 --> 00:44:44,101 కాబట్టి, సర్వీస్ నుండి రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. 522 00:44:45,686 --> 00:44:47,271 అందరూ ఇట్టే నీకు మిత్రులైపోతారు. 523 00:45:13,380 --> 00:45:15,966 వీటిని ఇంటి నుండి తెప్పించా, దీన్ని గార్డెన్ నుండి తెప్పించా. 524 00:45:17,384 --> 00:45:20,137 కావాలంటే, ప్రతి వారం నీకు తాజావి తీసుకురాగాలను. 525 00:45:20,804 --> 00:45:22,639 అలా, నువ్వు గార్డెన్ ని మిస్ కాకుండా ఉంటావు. 526 00:45:25,142 --> 00:45:28,353 నీ బట్టలన్నీ ఇందులో ఉన్నాయి. 527 00:45:31,315 --> 00:45:34,693 కాబట్టి, పూల లాగా, సీజన్ ని బట్టి వాటిని కుడా నేను మార్చగలను. 528 00:45:36,737 --> 00:45:38,989 ఇంకా, హా, పుస్తకాలు. 529 00:45:39,615 --> 00:45:42,451 - నువ్వు నాకు చేప్తే... - ఇక్కడ నేను ఎంత కాలం ఉండాలి? 530 00:45:43,452 --> 00:45:45,078 ఇక నుండి నువ్వు ఇక్కడే ఉండాలి. 531 00:45:46,622 --> 00:45:48,040 హోటల్ లోనా? 532 00:45:48,624 --> 00:45:50,626 లేదు, ఇది హోటల్ కాదు, ఇల్లు. 533 00:45:51,293 --> 00:45:53,170 ఇది నా ఇల్లు కాదు. 534 00:45:56,048 --> 00:45:57,466 ఇక నన్ను వెనక్కి తీసుకెళ్ళు. 535 00:45:58,300 --> 00:45:59,843 ఆ పని నేను చేయలేను. గుర్తుందా? 536 00:45:59,843 --> 00:46:02,387 నువ్వు ఒక్కడివే అక్కడ ఉండటం క్షేమం కాదు. 537 00:46:03,764 --> 00:46:06,183 ఏంటి? నాకు ఏమీ కాకుండా నేను చూసుకోగలను. 538 00:46:07,518 --> 00:46:09,520 అసలు నా వెంట ఎవరు పడుతున్నారు? కార్లానా? 539 00:46:10,687 --> 00:46:13,649 నేను ప్రతి రెండు రోజులకి ఒకసారి నిన్ను చూడటానికి వస్తా. 540 00:46:13,649 --> 00:46:18,237 కాబట్టి, గతంలో కన్నా ఎక్కువ సార్లే నిన్ను కలుస్తూ ఉంటా. 541 00:46:18,779 --> 00:46:21,281 నా విషయంలో ఇలా చేయవని అన్నావు కదా. 542 00:46:22,741 --> 00:46:23,575 నువ్వు మాట ఇచ్చావు. 543 00:46:23,575 --> 00:46:26,411 అవును, ఈ పని చేయాలని నాకు కూడా లేదు. కానీ నాకు మరో దారి లేదు. 544 00:46:28,830 --> 00:46:30,415 ఇక్కడ నేను ఉండలేను. 545 00:46:31,750 --> 00:46:33,418 ఆ బాత్రూమ్ లో అతని చేతిలో చచ్చిపోయి ఉన్నా బాగుండేది. 546 00:46:33,418 --> 00:46:37,464 దయచేసి అలా అనకు, సరేనా? అలా అస్సలు అనకు. 547 00:46:37,464 --> 00:46:39,550 మీ నాన్న గురించి నీకు చెప్పలేదన్న కోపంతో ఇలా చేస్తున్నావా? 548 00:46:39,550 --> 00:46:41,343 అందుకేనా నాకు ఈ శిక్ష? 549 00:46:41,844 --> 00:46:44,012 - కాదు, కానే కాదు, ఇది... - మిస్టర్ కార్ట్ రైట్? 550 00:46:44,012 --> 00:46:46,014 మీరు ఇక్కడికి వచ్చారని తెలిసింది. 551 00:46:46,014 --> 00:46:49,226 సన్నీ టైమ్స్ హోమ్స్ కి స్వాగతం. నా పేరు సిల్వియా. 552 00:46:49,726 --> 00:46:52,479 ఉతికిన టవల్స్. ప్రతిరోజూ మారుస్తాం మేము. ఇవి బాత్రూమ్ లో వేసి పెడతాను. 553 00:46:52,479 --> 00:46:53,897 తనేం అంటోంది? 554 00:46:54,398 --> 00:46:56,859 సన్నీ టైమ్స్ హోమ్స్ కి స్వాగతం అంటోంది. 555 00:46:57,609 --> 00:46:59,611 నాకు ఇక్కడ ఉండాలని లేదని తనకి చెప్పు. 556 00:47:00,237 --> 00:47:04,449 కావాలంటే, నేను నిద్రపోతున్నప్పుడు తను నన్ను కత్తితో పొడిచి చంపేయవచ్చని చెప్పు. 557 00:47:04,449 --> 00:47:08,871 భలే వారే, ఇక్కడ చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా ఇది నచ్చుతుంది. 558 00:47:08,871 --> 00:47:12,708 టిఫిన్ ఎనిమిది గంటలకి, లంచ్ ఒంటి గంటకు, డిన్నర్ అయిదు గంటలకి పెడతారు. 559 00:47:12,708 --> 00:47:14,877 మీరు ఇక్కడైనా తినవచ్చు, డైనింగ్ హాలులో అయినా తినవచ్చు. 560 00:47:15,502 --> 00:47:17,963 మంచిది. థ్యాంక్యూ. మీరు చెప్పిందంతా బాగుంది. 561 00:47:17,963 --> 00:47:20,257 సరే మరి, నేను ఇక బయలుదేరుతాను, రేపు వచ్చేస్తాలే. 562 00:47:22,259 --> 00:47:26,054 నువ్వు నాకు మాట ఇచ్చావు, రివర్. నాకు మాట ఇచ్చావు నువ్వు. 563 00:47:30,809 --> 00:47:32,060 ప్లీజ్. 564 00:47:33,979 --> 00:47:35,898 నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోకు. ప్లీజ్. 565 00:47:35,898 --> 00:47:39,526 మరిన్ని పూలు తీసుకొని రేపు ఉదయాన్నే వస్తాను, సరేనా? నేను మళ్ళీ వస్తా. 566 00:47:39,526 --> 00:47:43,822 నువ్వు నాకు మాట ఇచ్చావు. మాట ఇచ్చావు, రివర్! 567 00:48:29,201 --> 00:48:30,160 చెప్పండి. 568 00:48:32,996 --> 00:48:33,997 ఇప్పుడా? 569 00:48:37,125 --> 00:48:38,252 సరే. 570 00:49:07,364 --> 00:49:10,409 దీనిపై సంతకం చేయి. అంతా నేను నింపి పెట్టాను. 571 00:49:10,951 --> 00:49:14,997 - ఏంటిది? - నీ కదలికల, కార్యకలాపాల సారాంశం. 572 00:49:17,541 --> 00:49:19,626 నాకు ఆపరేషనల్ బోనస్ తెప్పించాలని చూస్తున్నారా? 573 00:49:19,626 --> 00:49:21,587 అందుకేనా ఇక్కడికి రమ్మంది? 574 00:49:24,464 --> 00:49:26,967 కావాలంటే, ఇక్కడే ఉండి ఒక డ్రింక్ తాగి వెళ్ళవచ్చు. 575 00:49:28,594 --> 00:49:31,471 కాకపోతే, నీ డ్రింక్ కి నువ్వే డబ్బులు కట్టుకోవాలి, ఒక్క ముక్క కూడా మాట్లాడకూడదు. 576 00:50:08,175 --> 00:50:10,344 తర్వాతి సీజనులో 577 00:50:10,969 --> 00:50:12,721 దరిద్రుడు, కత్తి యుద్ధానికి తుపాకీ పట్టుకొని వచ్చాడు. 578 00:50:12,721 --> 00:50:14,515 - ఒంగో! ఒంగో! - అయ్య బాబోయ్! 579 00:50:15,641 --> 00:50:16,975 మనలో ఒకరిని చంపాలని కసిగా ఉన్నట్టున్నాడు. 580 00:50:16,975 --> 00:50:18,185 అది నిన్నేరా, బుర్ర తక్కువ సన్నాసి. 581 00:50:18,810 --> 00:50:20,437 అలజడి సృష్టించాలనే వ్యూహం. 582 00:50:20,437 --> 00:50:22,940 ఒక ఏజెంటును తమ ఆధీనంలోకి తెచ్చుకొని, ఊరిపై దాడి చేసి, 583 00:50:22,940 --> 00:50:26,818 రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగించి, మీడియాను హస్తగతం చేసుకొని, సామాన్య జన నాయకుడిని చంపడం. 584 00:50:28,111 --> 00:50:30,239 ల్యాంబ్ వచ్చాడు. తర్వాత ఏం జరగనుందో తనకి తెలుసట. 585 00:50:30,239 --> 00:50:31,365 ఇప్పుడతనికి దివ్యదృష్టి వచ్చేసిందా? 586 00:50:33,367 --> 00:50:36,328 ఇక్కడున్న వాళ్లలో, అతనికి ఉన్నంత ఫీల్డ్ అనుభవం ఇంకెవరికీ లేదు. 587 00:50:36,328 --> 00:50:38,121 అతడిని పట్టించుకోకపోతే, అది బాధ్యతారాహిత్యమే అవుతుంది. 588 00:50:38,121 --> 00:50:41,250 నా వాళ్ళు మరీ ఇంత దారుణంగా అయితే చేయరు. 589 00:50:41,250 --> 00:50:44,461 మీ వాళ్లంత పనికి మాలినోళ్లు కాదు వాళ్ళు. 590 00:50:49,299 --> 00:50:51,009 హా. ఇతను చచ్చాడు కదా? 591 00:52:08,170 --> 00:52:10,172 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్