1 00:01:05,232 --> 00:01:08,027 లేడీస్ మరియు జెంటిల్మెన్, ఇప్పుడు మీరు చూస్తున్నది... 2 00:01:08,194 --> 00:01:12,782 ...హెర్మగాన్ అల్ట్రా కి చెందిన ప్రకాశవంతమైన వెలుగు కిరణాలు. 3 00:01:14,408 --> 00:01:17,870 సూపర్నోవా లోపల నక్షత్రాల మధ్య ధూళి కణాల కదలికల వల్ల... 4 00:01:18,037 --> 00:01:19,872 ...ఈ దృశ్యం ఇంత అరుదుగా ఉంటుంది... 5 00:01:20,498 --> 00:01:24,752 ...అందుకే హెర్మగాన్ అరోరాకి వచ్చే సందర్శకులు దీనిని చాలా ఇష్టపడతారు. 6 00:01:25,002 --> 00:01:28,005 డ్రీమ్ వీవర్ 9 లోని మీరందరూ చాలా అదృష్టవంతులు... 7 00:01:28,172 --> 00:01:31,091 ...ఎందుకంటే ఈరోజు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. 8 00:01:31,258 --> 00:01:35,012 ఈ ప్రత్యేకమైన రసాయినిక అద్భుతం చూడ్డానికి ఇది సరైన వాతావరణం. 9 00:01:39,225 --> 00:01:40,643 మేఘ సాంద్రత పెరుగుతోంది: కంటిచూపు పోయే ప్రమాదం 10 00:01:40,810 --> 00:01:41,811 రంగుని కృత్రిమంగా పెంచాలా? 11 00:01:53,364 --> 00:01:55,032 రంగు ఎంచుకోబడింది. 12 00:02:02,164 --> 00:02:05,668 హెర్మగాన్ అరోరా అనే ఈ అద్భుతం, లేడీస్ మరియు జెంటిల్మెన్... 13 00:02:05,835 --> 00:02:10,881 ...దేవుడు నిజంగానే ఉన్నాడు అనే నమ్మకాన్ని మీలో పెంచుతుంది. 14 00:02:26,438 --> 00:02:28,440 ఈ రోజు మిమ్మల్ని సెంటోరా బీ స్టార్ సిస్టమ్ కి... 15 00:02:28,607 --> 00:02:31,402 ...విహారానికి తీసుకువచ్చినందుకు యాస్ట్రల్ డ్రీమ్స్ కి గర్వంగా ఉంది. 16 00:02:31,569 --> 00:02:33,571 - డ్రీమ్ వీవర్ 9... - ప్రీమోటల్ హాలులో ఉంచబడిన... 17 00:02:33,737 --> 00:02:37,700 ..డ్రీమ్ వీవర్ సర్వే పత్రాలను మీరు పూర్తి చేస్తే, మీ భవిష్యత్తు విహారాలను... 18 00:02:37,867 --> 00:02:42,746 ...మేము మరింత ఆసక్తికరంగా మార్చేందుకు సహాయం చేస్తుంది. 19 00:03:06,353 --> 00:03:08,689 మురుగు కాలువలో ఎలుకలు, నా మిత్రులారా. 20 00:03:08,856 --> 00:03:10,441 మీరు మురుగు కాలువలో ఎలుకలు. 21 00:03:13,527 --> 00:03:15,696 - హాయి. - అలాగే. 22 00:03:18,741 --> 00:03:20,367 ఇదిగో చూడు. 23 00:03:21,035 --> 00:03:22,745 ఆరోగ్యం మరియు భద్రతా... 24 00:03:22,912 --> 00:03:26,081 ...ఇంజన్ రిపోర్టు, కస్టమర్ సంతృప్తి సర్వే. 25 00:03:26,248 --> 00:03:28,083 - అందరూ సంతోషంగా ఉన్నారా? - ఒక ఫిర్యాదు వచ్చింది... 26 00:03:28,250 --> 00:03:31,545 ...డెక్ 3 పై ధ్వని నాణ్యత గురించి మరోసారి ఫిర్యాదు వచ్చింది. 27 00:03:31,921 --> 00:03:35,841 - ఆ స్పీకర్ ని అసలు బాగు చేస్తావా? - అయ్యో. 28 00:03:38,886 --> 00:03:41,472 - ఈ రోజు చాలా ధూళి ఉంది. - ఓ, అవును. 29 00:03:41,639 --> 00:03:45,559 అవును, నేను కృత్రిమంగా రంగు పెంచాను. కాని దాన్ని ఎవ్వరూ గుర్తుపట్టలేదు. 30 00:03:46,310 --> 00:03:49,396 ఈ మనుష్యుల పరిస్థితి ఎంత దీనంగా ఉందో చూడు. 31 00:03:52,358 --> 00:03:53,484 ఏంటి అది? 32 00:03:56,654 --> 00:03:58,822 నా వ్యక్తిగత ఆనందం కోసం. 33 00:03:59,740 --> 00:04:01,742 సరే, టాంటో. 34 00:04:02,117 --> 00:04:03,953 ఈ పని పూర్తి చేస్తే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. 35 00:04:14,964 --> 00:04:17,841 సరే, వచ్చే వారం మనం రెండు ప్యాకేజీ టూర్లు చేయాలి... 36 00:04:18,008 --> 00:04:19,802 ...ప్రిగ్మా 27 లోని ఐస్ ఫ్లోస్ కి. 37 00:04:20,219 --> 00:04:21,470 నేను చేస్తాను. 38 00:04:22,012 --> 00:04:23,097 చాలా ఆసక్తి చూపిస్తున్నావే? 39 00:04:23,263 --> 00:04:24,974 నాకు ఐస్ ఫ్లోస్ ఇష్టం. అందంగా ఉంటాయి. 40 00:04:25,140 --> 00:04:26,976 అంతేకాకుండా, సిబిల్ నెబ్యులాలో పెళ్ళి పార్టీ చేసుకోడానికి... 41 00:04:27,142 --> 00:04:29,687 - ...దాన్ని బుక్ చేసుకున్నారు. - వాళ్ళకి బ్యాండు కావాలా? 42 00:04:29,853 --> 00:04:32,690 ప్రైమస్ 3 ని బుక్ చేసుకున్నారు. 43 00:04:32,856 --> 00:04:35,067 వాళ్ళ డెమో టేపు వినే భాగ్యం నాకు కలిగింది. 44 00:04:35,234 --> 00:04:38,654 ఈ జనాల సంగీత అభిరుచులు అస్సలు నమ్మశక్యంగా లేవు. 45 00:04:40,072 --> 00:04:43,117 -అందులో పెట్టి ఉంచు. -నేను చెవులను వేడిగా నూనె పోయాలి. 46 00:04:45,744 --> 00:04:48,247 ఒకటి లేక రెండు బీర్లు తాగుదామా? వారాంతం కదా? 47 00:04:49,623 --> 00:04:51,458 నేను ఇంటికి వెళ్ళాలి. 48 00:04:51,625 --> 00:04:54,503 - బార్బరా ఎదురు చూస్తోంది. - ఓ, అవునా? 49 00:04:54,670 --> 00:04:57,464 నిన్ను ఇంటికి పిలిచేవాడినే, కాని, నీకు తెలుసు కదా... 50 00:04:57,631 --> 00:04:58,841 నాకు తెలుసు. 51 00:04:59,008 --> 00:05:00,926 బార్బరా ప్రీమో సెంట్రల్ కోసం సిద్ధపడుతోంది. 52 00:05:01,844 --> 00:05:04,346 - బదిలీని కన్ఫర్మ్ చేశారా? - ఇంకా లేదు. 53 00:05:04,513 --> 00:05:06,932 లైనస్ ప్రీమోకి జనాలను ఇలా ఏడిపించడం చాలా ఇష్టం. 54 00:05:07,224 --> 00:05:09,018 నాకు తప్పకుండా దొరుకుతుంది. 55 00:05:09,184 --> 00:05:11,645 - కాని దానికి ప్రక్రియలు జరగాలి. - దొరికితే మంచిదే. 56 00:05:11,812 --> 00:05:14,440 ఆ అమ్మాయి గొప్ప జీవితం కోసం కలలు కంటోంది, మిత్రమా. 57 00:05:16,984 --> 00:05:20,195 తలుపుపై "మూసివేయబడింది" అనే చిహ్నం ఉంది. 58 00:05:20,362 --> 00:05:22,573 దానికి అర్ధం ఏమిటో తెలుసా. 59 00:05:23,657 --> 00:05:25,909 లూప్ ని కాండోల దగ్గరకు తీసుకెళ్ళాలా? 60 00:05:26,452 --> 00:05:28,078 ముందు దీన్ని పూర్తి చేస్తాను. 61 00:05:28,912 --> 00:05:31,206 ఇప్పుడే ఒక ఆసక్తికరమైన మలుపుకి చేరుకున్నాను. 62 00:05:32,541 --> 00:05:34,918 చదవడం రాదా, మూర్ఖుడా? మేము మూసివేయబడ్డాము. 63 00:05:35,085 --> 00:05:39,631 ఆన్లైన్ రిజర్వేషన్ల కోసం ప్రీమోటల్ లో ఒక ఐఎమ్టీ కాన్సోల్ ఉంది. 64 00:05:39,798 --> 00:05:43,761 అంతేకాకుండా, నీ కళ్ళ ఎదుట కస్టమర్ కేర్ నంబరు కూడా ఉంది. 65 00:05:45,054 --> 00:05:47,681 - దేవుడా... - నేను చూస్తాను, నేను చూస్తాను. 66 00:05:51,518 --> 00:05:52,978 హల్లో. 67 00:05:54,855 --> 00:05:56,273 వామ్మో. 68 00:06:00,861 --> 00:06:02,613 సారీ. 69 00:06:04,114 --> 00:06:05,365 మేము తెరిచి లేము. 70 00:06:05,574 --> 00:06:07,659 మీరు వచ్చే వారం రండి. 71 00:06:07,826 --> 00:06:09,995 మిస్ గార్డన్ తన వినికిడి శక్తిని కోల్పోయింది. 72 00:06:10,162 --> 00:06:13,040 - ఏంటీ? - మిస్ గార్డన్ కి వినిపించదు. 73 00:06:14,291 --> 00:06:17,127 - అలాగా. - నా పేరు ఇర్మా గార్డన్. 74 00:06:17,294 --> 00:06:19,088 నన్ను ఒక విహారానికి తీసుకెళ్ళు. 75 00:06:19,254 --> 00:06:22,216 నేను అర్ధం చేసుకోగలను, మేడమ్, కాని మేము మూసివేయబడ్డాము. 76 00:06:24,134 --> 00:06:26,929 వచ్చే వారం వరకూ విహారాలు లేవని ఆమెకి చెప్పగలవా? 77 00:06:27,096 --> 00:06:30,724 మా దగ్గర ఏయే ప్రాంతాలకు విహారాలు ఉన్నాయో తెలియజేసే పత్రం ఇవ్వగలను. 78 00:06:30,891 --> 00:06:32,142 ఆమెకి ఇష్టమైతే తీసుకోవచ్చు. 79 00:06:32,309 --> 00:06:34,812 కాని ఆమెకి నెట్వర్క్ వ్యవస్థ గురించి అంతగా తెలియకపోతే... 80 00:06:34,978 --> 00:06:36,688 ...ఆమె సోమవారం తిరిగి రావాల్సి ఉంటుంది, వేరే మార్గం లేదు. 81 00:06:36,855 --> 00:06:39,024 నన్ను విహారం కోసం భూమికి తీసుకెళ్ళు. 82 00:06:40,359 --> 00:06:41,819 - మీరు--? - అతను చెప్పింది వినిపించలేదా? 83 00:06:41,985 --> 00:06:43,821 - మేము మూసివేయబడ్డాము. తెలిసిందా? - ఆమెకి వినిపించదు. 84 00:06:43,987 --> 00:06:47,491 మూసివేయబడ్డాము. తాళం. ఈ రోజు విహారాలు కుదరదు. 85 00:06:47,991 --> 00:06:50,702 భూమికి తీసుకెళ్ళమని అడిగింది. 86 00:06:50,911 --> 00:06:52,955 అయితే, ఆమెకి చెవుడు లేదు, పిచ్చి ఉంది. 87 00:06:53,122 --> 00:06:56,375 మిస్ గార్డన్ రీగా 2 లోని తన ఇంటి నుండి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చింది. 88 00:06:59,294 --> 00:07:02,756 ఆమెని భూమిని తీసుకెళ్ళడానికి ఓడని అద్దెకు తీసుకోవాలని ఆశిస్తోంది. 89 00:07:02,923 --> 00:07:06,009 చూడు, నా మతిభ్రమించిన మిత్రమా, మిస్ గార్డన్ ని భూమికి తీసుకెళ్ళడం కుదరదు... 90 00:07:06,176 --> 00:07:08,303 ...ఎందుకంటే భూమి ఉనికిలో లేదు. 91 00:07:08,470 --> 00:07:10,722 ఉనికిలో లేని ప్రాంతాలకు ప్యాసెంజర్లను తీసుకెళ్ళము. 92 00:07:11,431 --> 00:07:12,724 ఇది మా కంపెనీ పాలసీ. 93 00:07:12,891 --> 00:07:15,894 మిస్ గార్డన్ వయస్సు 342 ఏళ్ళు. 94 00:07:16,603 --> 00:07:19,648 రీగా 2 నుండి ఇక్కడికి చేరుకోడానికి తనే స్వయంగా క్రాఫ్టుని నడిపించింది. 95 00:07:19,815 --> 00:07:22,651 అయితే ఆమె ప్రీమోటల్ లో ఉండవచ్చు. రేపు ఇంటికి వెళ్ళిపోవచ్చు. 96 00:07:22,818 --> 00:07:24,111 ఒక పని చెయ్యి. లేడీ? 97 00:07:24,528 --> 00:07:27,281 ఇది వారాంతం కాబట్టి, నాకు నువ్వు నచ్చావు కాబట్టి... 98 00:07:27,447 --> 00:07:30,993 ...నేను నీకు యాస్ట్రల్ డ్రీమ్స్ ప్రమోషనల్ కూపన్ ఇస్తాను... 99 00:07:31,160 --> 00:07:33,245 ...నువ్వు గది బుక్ చేసుకున్నప్పుడు... 100 00:07:33,412 --> 00:07:35,414 ...మా తరఫు నుండి, నీకు ఒక ఉచితమైన కాక్టేల్ ఇస్తారు. 101 00:07:35,581 --> 00:07:38,750 నీకు ఏ కాక్టేల్ కావాలంటే అది తీసుకో, కాని ప్రీమోబెల్లీని కావాలంటే... 102 00:07:38,917 --> 00:07:42,212 ...కాస్త డబ్బు చెల్లించాల్సి వస్తుంది. నేను ఇంతకంటే ఎక్కువ చేయలేను. 103 00:07:42,588 --> 00:07:44,798 మీకు ఇవ్వడానికి తన దగ్గర రెండు కిలోల పాసిటివ్ ఉంది. 104 00:07:47,801 --> 00:07:48,927 ఏంటీ? 105 00:07:49,094 --> 00:07:53,473 తనని భూమికి తీసుకెళ్ళడానికి యాస్ట్రల్ డ్రీమ్స్ కి రెండు కిలోల పాసిటివ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 106 00:07:53,932 --> 00:07:56,310 ఆమె ఆ మొత్తం ఎలా చెల్లిస్తుంది అని ఒకవేళ ఆలోచిస్తుంటే... 107 00:07:56,476 --> 00:07:58,937 ...మిస్ గార్డన్ కి సైబర్ అకౌంటు లేదని మాత్రం గుర్తుంచుకోండి. 108 00:07:59,104 --> 00:08:03,192 కాబట్టి క్యాష్ లో మాత్రమే ఇవ్వగలదు. 109 00:08:08,113 --> 00:08:10,365 ప్రీమో భూమి 110 00:08:11,450 --> 00:08:13,160 ప్రజలు నివసించిన ఆఖరి సారి 2451 111 00:08:13,327 --> 00:08:14,995 నేను ప్రీమో 241 నుండి యాండ్రూస్ ని. 112 00:08:15,162 --> 00:08:16,955 నాకు భూమి గురించి వెంటనే వివరాలు కావాలి... 113 00:08:17,122 --> 00:08:21,543 అది సౌర వ్యవస్థ 2483బీ65లో ఒక గ్రహం, ఇప్పుడు అంతరించిపోయింది. 114 00:08:22,044 --> 00:08:25,714 అంతేకాకుండా యాస్ట్రల్ డ్రీమ్స్ యొక్క ప్రస్తుత విహార ప్రాంతాల్లో భూమిని పోలిన ప్రాంతాల లిస్టు కావాలి. 115 00:08:26,298 --> 00:08:30,219 వాటి పరిమాణం, రంగు, సాంకేతికత ఇంకా రసాయినిక లక్షణాలు దాదాపు భూమిలా ఉండాలి. 116 00:08:30,385 --> 00:08:32,846 అలాంటివి ఆరు ప్రాంతాలు దొరికాయి. 117 00:08:33,013 --> 00:08:35,098 సరే, వాటిని నాకు చూపించు. 118 00:08:35,641 --> 00:08:37,017 చాలా దూరం. 119 00:08:37,184 --> 00:08:39,102 చాలా చాలా దూరం. 120 00:08:39,269 --> 00:08:41,271 - చాలా పెద్దది. - ఏమి చేస్తున్నావో చెబుతావా? 121 00:08:41,438 --> 00:08:45,275 దేవుడా, అది గులాబి రంగులో ఉంది. భూమి గులాబి రంగు కాదు. 122 00:08:45,734 --> 00:08:46,985 సరే, ఇది దాదాపు భూమిలా ఉంది. 123 00:08:47,945 --> 00:08:51,406 "ఎంఫర్ 3. మూడు రోజుల హైపర్-ఫ్లైట్. ఒక చంద్రుడు. 124 00:08:51,573 --> 00:08:54,952 ఒక సూర్యుడు ఆధిపత్యం చలాయించే తొమ్మిది గ్రహాల సౌర వ్యవస్థలో... 125 00:08:55,118 --> 00:08:57,537 ...మూడవ గ్రహం. పైగా నీలం రంగు." 126 00:08:58,789 --> 00:09:00,249 అచ్చం భూమిలా ఉంది, మిత్రమా. 127 00:09:02,209 --> 00:09:03,460 అది నీలం కాదు, బూడిద రంగు. 128 00:09:05,754 --> 00:09:06,838 నీలం బూడిద కలిసి ఉన్న రంగు. 129 00:09:07,256 --> 00:09:09,424 అది జీవంలేని రాయి. దానిలో ఆక్సీజన్ కూడా లేదు. 130 00:09:09,591 --> 00:09:11,593 అక్కడి గాలి పీల్చుకోడానికి వెళ్ళట్లేదు, కేవలం చూడ్డానికి వెళ్తుంది. 131 00:09:11,760 --> 00:09:13,929 - నేను మాత్రం ఈ పని చేయను. - చూడు. 132 00:09:14,096 --> 00:09:17,057 ఆమెకి భూమి కావాలి, మనం భూమి చూపిద్దాము. ఒక వారం రోజులు పడుతుంది అంతే. 133 00:09:17,516 --> 00:09:20,978 మనం అన్ని విహారాలు రద్దు చేద్దాము, మేయిన్టేనెస్స్ సెంట్రల్ కి ఒక టీసీ32 పంపుదాము... 134 00:09:21,144 --> 00:09:23,146 ...డ్రీమ్ వీవర్ 9 కి నష్టం జరిగిందని మరమత్తులు అవసరం అని చెబుదాము. 135 00:09:23,563 --> 00:09:25,607 - కాని దీనికి నష్టం జరగలేదు. - అయితే నేను నష్టం కలిగిస్తాను. 136 00:09:25,774 --> 00:09:27,442 మనం వెనక్కి వచ్చినప్పుడు ఇంజన్ ని బాగు చేస్తాను. 137 00:09:27,693 --> 00:09:30,570 ఆ పిచ్చి ముసలమ్మ సంతోషిస్తుంది, ఎక్కడి నుండి వచ్చిందో ఆ విచిత్రమైన... 138 00:09:30,737 --> 00:09:33,615 ...ఎవ్వరికి తెలియని స్థలానికి తిరిగి వెళ్ళిపోతుంది, మనం ఆమె సందర్శనాన్ని రికార్డుల్లో వ్రాయద్దు. 139 00:09:33,782 --> 00:09:34,866 దానికి సంబంధించిన దస్తావేజులు ఏవీ వ్రాయద్దు. 140 00:09:35,033 --> 00:09:39,162 తర్వాత మనం ఒక కిలో పాసిటివ్ తో ధనవంతులుగా మారతాము. 141 00:09:39,579 --> 00:09:41,123 అది ఐదు సంవత్సరాల జీతం, బ్రాయన్. 142 00:09:41,290 --> 00:09:43,792 ఆ ధనంతో ఏమి చేయవచ్చో ఒక్కసారి ఆలోచించు. 143 00:09:46,169 --> 00:09:47,170 కావాలంటే నువ్వు ఈ పని చెయ్యి. 144 00:09:47,337 --> 00:09:50,465 కాని ఇలాంటి పిచ్చి పని చేసి నేను ప్రీమో సెంట్రల్ లో నా భవిష్యత్తును పాడుచేసుకోలేను. 145 00:09:50,757 --> 00:09:52,050 నువ్వు చేయాల్సిందే. 146 00:09:52,217 --> 00:09:55,429 క్రాఫ్టును నడిపించడానికి కనీసం ఇద్దరు కావాలి. 147 00:09:59,349 --> 00:10:00,934 బార్బరా. 148 00:10:06,064 --> 00:10:09,943 - నన్ను మాట్లాడనివ్వు, నేను-- - ఒక్క మాట కూడా మాట్లాడకు. 149 00:10:14,197 --> 00:10:15,282 హే, బేబ్. 150 00:10:15,449 --> 00:10:16,867 ఎక్కడున్నావు? 151 00:10:17,034 --> 00:10:19,703 ఇంకా ఆఫీసులోనే ఉన్నాను. కొంచెం పని వచ్చి పడింది. సారీ. 152 00:10:19,870 --> 00:10:21,246 ఫర్వాలేదు. 153 00:10:21,538 --> 00:10:22,789 ఒక్కడివే ఉన్నావా? 154 00:10:22,956 --> 00:10:24,416 అవును. అవును. ఒక్కడినే. 155 00:10:24,875 --> 00:10:26,793 ఇంటికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాను. 156 00:10:26,960 --> 00:10:28,420 ఏమైనా తెలిసిందా? 157 00:10:28,587 --> 00:10:29,838 - దేని గురించి? - దేని గురించి అడుగుతాను? 158 00:10:30,505 --> 00:10:31,923 బదిలీ గురించి. 159 00:10:32,215 --> 00:10:34,343 నేను ఇంటికి వచ్చాక మాట్లాడుకుందామా? 160 00:10:34,509 --> 00:10:36,887 నీ విడ్ మేయిల్ చెక్ చేసుకో, బ్రాయన్. 161 00:10:37,429 --> 00:10:38,889 సరే. 162 00:10:42,768 --> 00:10:44,311 హే. 163 00:10:44,561 --> 00:10:45,896 నేను లైనస్ ప్రీమో. 164 00:10:47,189 --> 00:10:51,485 ఈ విషయం గురించి నీకు వ్యక్తిగత మెస్సేజ్ పంపించాలని అనిపించింది... 165 00:10:52,486 --> 00:10:55,572 ...దురదృష్టవశాత్తు, ఈ సారి... 166 00:10:55,739 --> 00:10:58,116 ...ప్రీమో సెంట్రల్ హెడ్ ఆఫీసుకి బదిలీ చేయమని కోరుతూ... 167 00:10:58,283 --> 00:11:01,328 ...నువ్వు పెట్టుకున్న దరఖాస్తుని మేము ఆమోదించలేము. 168 00:11:02,204 --> 00:11:04,831 ఈ విషయం నీకు చాలా నిరాశ కలిగిస్తుందని నాకు తెలుసు... 169 00:11:04,998 --> 00:11:07,000 -...ఎందుకంటే నవ్వు-- - ఐదవ సారి. 170 00:11:07,167 --> 00:11:08,168 దరఖాస్తు పెట్టావు. 171 00:11:11,546 --> 00:11:15,300 ఒకటి చెప్పనా, మనం ఇక్కడ కేవలం రెండేళ్ళు ఉంటామని అనుకున్నాను. 172 00:11:15,467 --> 00:11:16,468 కాని ఇప్పుడు నాలుగేళ్ళు అయ్యింది. 173 00:11:16,635 --> 00:11:18,845 తర్వాత ఇది ఆరేళ్ళుగా మారుతుందని నాకు అనిపిస్తోంది. 174 00:11:19,012 --> 00:11:21,348 అయినా కూడా నేను ప్రతీ రోజూ మూడుసార్లు జట్టు అమర్చుకొని... 175 00:11:21,515 --> 00:11:24,851 ప్రీమోటల్ బారుకి వెళ్ళి అక్కడ ఒంటరిగా కూర్చుంటాను. 176 00:11:25,018 --> 00:11:27,270 - నేను చూసుకుంటాను. - నీకు ఇంకా అర్ధం కాలేదు, కదా? 177 00:11:28,188 --> 00:11:33,151 అసలు వాళ్ళకి నీ అవసరమే లేదు, కాబట్టి "నేను చూసుకుంటాను" అంటే అర్ధమేమిటి? 178 00:12:03,306 --> 00:12:06,601 సరే, మిత్రులారా, మనం ఒమేగా 5 గుండా వెళ్తున్నాము... 179 00:12:06,768 --> 00:12:09,980 ...ఇది అధిక కాంతికి పేరు గాంచింది, సాధారణంగా అయితే... 180 00:12:10,147 --> 00:12:13,900 ...కిటికీ బయటకు చూస్తే కనిపిస్తుంది. విచారకరంగా ఈ రోజు బయట చాలా దుమ్ము ఉంది... 181 00:12:14,067 --> 00:12:16,695 ...కాబట్టి మీకు దాన్ని చూసే అవకాశం లభించదని అనిపిస్తోంది. 182 00:12:17,112 --> 00:12:20,365 ఆ తర్వాత మనం ఆల్ఫా సెంటారీని దాటుకొని వెళ్ళి... 183 00:12:20,532 --> 00:12:25,454 ...సౌర వ్యవస్థ 2483బీ65 ని చేరుకునే వరకూ ప్రయాణిస్తాము. 184 00:12:25,620 --> 00:12:27,414 అక్కడే భూగ్రహం ఉంటుంది. 185 00:12:32,627 --> 00:12:35,755 3 రోజులు 12 గంటలు ఎంఫర్ 3 నుండి 186 00:12:43,513 --> 00:12:45,182 మీ కాస్టర్ ఫైర్బాల్, మిస్ గార్డన్. 187 00:12:45,557 --> 00:12:47,684 - థ్యాంక్ యూ. - మీరు అడిగినట్లుగా రెండింతల వోడ్కా కలిపాను. 188 00:12:51,396 --> 00:12:52,689 మీరు ఏమైనా తీసుకుంటారా, సర్? 189 00:12:58,195 --> 00:12:59,821 మా అమ్మమ్మ చనిపోయినప్పుడు... 190 00:13:00,113 --> 00:13:02,949 ...ఆమె వయస్సు 279 సంవత్సరాలు. 191 00:13:04,117 --> 00:13:06,620 నాతో పోలిస్తే ఆమె ఒక యువతి అని చెప్పాలి... 192 00:13:06,786 --> 00:13:08,788 ...కాని ఆ రోజుల్లో అన్ని సంవత్సరాలు జీవించడం గొప్ప. 193 00:13:12,292 --> 00:13:13,877 నా జ్ఞాపకాల ప్రకారం... 194 00:13:14,044 --> 00:13:18,673 ...ఆమె రీగా 2లో మా ఇంటి ముందు కూర్చొని ఉండేది. 195 00:13:19,007 --> 00:13:20,884 నన్ను తన వళ్ళో కూర్చోపెట్టుకొని... 196 00:13:21,051 --> 00:13:23,803 ...తన చిన్నప్పుడు భూమిపై తన జీవితం గురించి... 197 00:13:24,221 --> 00:13:25,889 ...నాకు చెప్పేది. 198 00:13:26,056 --> 00:13:29,684 ఆమె తండ్రికి అడవిలో ఒక చెక్క ఇల్లు ఉండేది. 199 00:13:29,851 --> 00:13:33,480 ఆ ప్రాంతం పేరు క్యారొలైనా. 200 00:13:34,272 --> 00:13:37,609 నాకు గుర్తున్నంత వరకూ, ఆ ఇల్లు ఓక్ చెక్కతో చేయబడింది. 201 00:13:37,776 --> 00:13:38,777 అతను చెట్లు కొట్టే పని చేసేవాడు. 202 00:13:38,944 --> 00:13:40,779 అడవిలోనే ఉంటూ పని చేసేవాడు. 203 00:13:40,946 --> 00:13:43,782 కాని అతనికున్న అభిప్రాయాలు ఈ రోజుల్లో ఎవ్వరికీ నచ్చవు. 204 00:13:48,995 --> 00:13:50,872 మా అమ్మమ్మ పేరు లోరా కేడ్. 205 00:13:51,039 --> 00:13:54,000 ఆమె మా తాతయ్య బిల్ గార్డన్ ని పెళ్ళి చేసుకుంది. 206 00:13:54,167 --> 00:13:55,961 అందుకే నా పేరు, ఇర్మా లూయిస్ గార్డన్. 207 00:13:57,128 --> 00:13:59,256 ఆ చెక్క ఇంటి నుండి ఐదు మైళ్ళ దూరంలో... 208 00:14:00,340 --> 00:14:02,551 ...ఎల్క్ రివర్ ఫాల్స్ అనే ప్రాంతం... 209 00:14:03,009 --> 00:14:06,096 ...ఉండేదని ఆమె నాకు చెప్పింది. 210 00:14:06,596 --> 00:14:08,682 అది ఒక అందమైన జలపాతం, దాని నీళ్ళు... 211 00:14:08,848 --> 00:14:13,311 ...కిందవున్న చేరువులో పడేవి, అది ఎంత స్పష్టంగా ఉండేదంటే కింద నేల కనిపించేది. 212 00:14:14,271 --> 00:14:17,732 ఈ విషయం నీకు చెప్పాలో లేదో నాకు తెలీదు, కాని... 213 00:14:18,358 --> 00:14:20,277 ...వేసవి రోజుల్లో... 214 00:14:20,443 --> 00:14:24,489 ...ఆమె ఇంకా బిల్ ఆ జలపాతం దగ్గరకు వెళ్ళి... 215 00:14:24,656 --> 00:14:28,493 ...నగ్నంగా ఈత కొట్టేవాళ్ళు. 216 00:14:29,953 --> 00:14:31,162 ఒక్క నూలిపోగు లేకుండా. 217 00:14:33,123 --> 00:14:38,336 అదే తన జీవితంలో అత్యంత ఆనందకరమైన సమయం అనేది. 218 00:14:38,503 --> 00:14:40,338 కాబట్టి నేను ఎప్పుడూ ఇలా అనుకునేదాన్ని... 219 00:14:40,797 --> 00:14:43,633 "నాకు ఆ ప్రాంతం చూడాలని ఉంది. 220 00:14:44,092 --> 00:14:46,678 ఆ స్వచ్ఛమైన నీటిలో ఈత కొట్టాలని ఉంది." 221 00:14:47,846 --> 00:14:50,015 ఎల్క్ రివర్ ఫాల్స్. 222 00:14:50,432 --> 00:14:52,183 క్యారొలైనా. 223 00:14:53,560 --> 00:14:55,687 నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. 224 00:15:02,235 --> 00:15:05,947 భూమిపై ఖచ్చితమైన ప్రాంతాలను వెతికి పట్టుకోలేమని ఆమెకి చెప్పు. 225 00:15:06,114 --> 00:15:08,867 పరిస్థితులు మారిపోయాయి అని నువ్వు చెబుతావని నాకు తెలుసు. 226 00:15:09,034 --> 00:15:13,246 ఒకప్పటి భూమి ఇప్పుడు లేదని అలాంటి కథే చెబుతావని తెలుసు. 227 00:15:14,706 --> 00:15:17,917 కాని నేను జీవితంలో నేర్చుకున్న పాఠం ఏమిటంటే, మిస్టర్ నార్టన్... 228 00:15:18,084 --> 00:15:20,587 ...కొన్ని ప్రాంతాలు మారాలని కోరుకుంటాయి. 229 00:15:20,754 --> 00:15:22,589 కాని కొన్ని ప్రాంతాలకు మారాలని ఉండదు. 230 00:15:22,756 --> 00:15:28,053 ఈ రెండిటిలో ఎల్క్ రివర్ ఏ కోవకి చెందుతుందో నాకు తెలుసు. 231 00:15:31,598 --> 00:15:32,599 నీకు తెలుసా? 232 00:15:39,064 --> 00:15:40,106 గమ్యం: భూగ్రహం నక్షత్ర వ్యవస్థ: 2483బీ65 233 00:15:40,273 --> 00:15:41,566 గమ్యం చేరుకునే సమయం రోజులు 02 – గంటలు 19 – నిమిషాలు 21 234 00:15:55,664 --> 00:16:00,001 డ్రీమ్ వీవర్ ఎప్పుడూ ఇంత తక్కవ సిబ్బందితో ప్రయాణిస్తుందా? 235 00:16:01,378 --> 00:16:04,589 సాధారణంగా అయితే, ఆతిథ్యం మరియు భద్రతా సిబ్బందితో కలిపి నలుగురు ఉంటారు. 236 00:16:04,756 --> 00:16:08,551 కాని ఆలస్యంగా బుకింగ్ అవ్వడం వల్ల మేము అవసరమైన వాళ్ళను ఏర్పాటు చేయలేకపోయాము. 237 00:16:11,471 --> 00:16:13,056 మరి మిస్టర్ యాండ్రూస్? 238 00:16:14,099 --> 00:16:17,268 అతను సాధారణంగా క్రాఫ్టులతో ప్రయాణిస్తాడా? 239 00:16:17,852 --> 00:16:19,521 కొన్నిసార్లు. 240 00:16:20,021 --> 00:16:22,607 మీలాంటి వీఐపీలు ఉన్నప్పుడు అతను కూడా వస్తాడు. 241 00:16:22,774 --> 00:16:25,360 మనం బయలుదేరకముందు మీరు దస్తావేజులు ఎందుకు నింపలేదు? 242 00:16:26,319 --> 00:16:28,571 వెనక్కి వెళ్ళాక నింపుతాము. 243 00:16:28,738 --> 00:16:31,032 అలాంటి లావాదేవీలతో ఆమెని ఇబ్బంది పెట్టాలనిపించలేదు. 244 00:16:32,158 --> 00:16:34,077 - ఆమె డబ్బు తీసుకున్నారు. - అవును. 245 00:16:34,619 --> 00:16:35,662 డిపాజిట్ లాగ. 246 00:16:36,162 --> 00:16:39,165 మిస్టర్ యాండ్రూస్ ఆమె డబ్బంతా తీసుకున్నాడు. 247 00:16:40,458 --> 00:16:42,961 చూడు, మనం ప్రయాణిస్తున్నాము, అవునా? 248 00:16:44,045 --> 00:16:46,256 ఆమెకి కావాల్సింది అదే కదా. 249 00:16:47,924 --> 00:16:50,635 మిస్ గార్డన్ ఒక వృద్ధురాలు. 250 00:16:51,136 --> 00:16:52,429 ఆమె ప్రజలను నమ్ముతుంది. 251 00:16:54,889 --> 00:16:57,142 - ఆమె చాలా వృద్ధురాలు. - అవును, నిజమే. 252 00:16:57,851 --> 00:17:00,478 మిస్ గార్డన్ గుండె బలహీనంగా ఉంది. 253 00:17:00,645 --> 00:17:03,106 ఆమె మరో రెండు నెలల్లో చనిపోతుంది. 254 00:17:12,115 --> 00:17:14,325 అది చాలా విచారకరమైన విషయం. 255 00:17:14,492 --> 00:17:16,995 ఇదే ఆమె ఆఖరి ప్రయాణమవుతుంది. 256 00:17:19,581 --> 00:17:20,874 ఇప్పుడే వస్తాను. 257 00:17:54,449 --> 00:17:56,451 సారీ. నేను తలుపు తట్టాను. 258 00:17:56,618 --> 00:17:58,870 మీకు వినిపించి ఉండదు. 259 00:18:00,163 --> 00:18:01,956 మా తరఫున మీకు ఒక వేడివేడి పానీయం, మేడమ్. 260 00:18:02,540 --> 00:18:05,752 థ్యాంక్ యూ, యువకుడా. అక్కడ బల్లపై పెట్టు చాలు. 261 00:18:09,756 --> 00:18:11,090 - గుడ్ నైట్. - కాస్సేపు కూర్చో. 262 00:18:11,549 --> 00:18:13,134 నేను వెళ్ళాలి. 263 00:18:13,301 --> 00:18:15,303 మిస్టర్ యాండ్రూస్ కి ఈ క్రాఫ్టుని ఒంటరిగా నడపగలిగే... 264 00:18:15,470 --> 00:18:17,972 ...సామర్థ్యం ఉందని నా నమ్మకం. 265 00:18:18,139 --> 00:18:19,808 ఉందనే అనుకుంటున్నాను. 266 00:18:22,727 --> 00:18:24,646 నేను సాధారణంగా దీనిని వాడను... 267 00:18:26,898 --> 00:18:30,693 ...ఒక్కోసారి ఇది సహాయకరంగా కాక, అడ్డంకుగా మారుతుంది, కాని ఈ రోజు వాడతాను... 268 00:18:39,035 --> 00:18:40,995 ఇప్పుడు, మామూలుగా మాట్లాడు. 269 00:18:41,162 --> 00:18:42,664 గొణగకు. 270 00:18:43,790 --> 00:18:45,750 నీ గురించి చెప్పు. 271 00:18:47,210 --> 00:18:48,962 చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. 272 00:18:53,591 --> 00:18:55,760 నేను ప్రీమో 76 లో పుట్టాను. 273 00:18:56,427 --> 00:18:58,221 మంచి ప్రాంతం. 274 00:18:58,429 --> 00:19:02,016 అక్కడ మా నాన్న ప్రీమొబిలిటి అనే మొట్టమొదటి రవాణా సంస్థలో... 275 00:19:02,183 --> 00:19:03,810 ...కార్యనిర్వాహకుడిగా పని చేసేవాడు. 276 00:19:06,020 --> 00:19:10,066 నా చదువు పూర్తైన తర్వాత నేను వినోదం మరియు పర్యాటక రంగంలోకి దిగాను. 277 00:19:10,525 --> 00:19:11,568 ఈ రంగం నీకు ఇష్టమా? 278 00:19:11,943 --> 00:19:13,319 ఇష్టమే. 279 00:19:13,611 --> 00:19:15,697 ఇదొక మంచి కెరియర్. 280 00:19:16,739 --> 00:19:19,033 భవిష్యత్తులో ప్రీమో సంట్రల్ కి వెళ్ళాలన్నది మా ఆశయం. 281 00:19:19,659 --> 00:19:20,827 కాబట్టి... 282 00:19:20,994 --> 00:19:22,161 మీ అంటే? 283 00:19:22,787 --> 00:19:24,497 నాకు ఒక గర్ల్-ఫ్రెండ్ ఉంది. 284 00:19:24,664 --> 00:19:25,957 బార్బరా. 285 00:19:26,165 --> 00:19:27,375 చాలా అందంగా ఉండివుంటుంది. 286 00:19:27,542 --> 00:19:28,543 అవును. 287 00:19:28,710 --> 00:19:30,712 మేము ఐదు సంవత్సరాలుగా కలిసి ఉన్నాము. 288 00:19:30,879 --> 00:19:34,340 - ఆమెని పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? - చేసుకుంటాను. 289 00:19:34,716 --> 00:19:36,217 సరైన సమయం వచ్చినప్పుడు. 290 00:19:42,515 --> 00:19:45,101 - నువ్వు ఆమెని ప్రేమిస్తున్నావా? - ఎవరిని, బార్బరానా? 291 00:19:45,268 --> 00:19:46,978 ఖచ్చితంగా. 292 00:19:51,858 --> 00:19:52,942 ఏమయ్యింది? 293 00:19:55,069 --> 00:19:56,654 తెలీదు. 294 00:19:57,739 --> 00:19:59,782 నేను వాగ్మూలం ఇస్తున్నట్లు ఉంది. 295 00:20:00,241 --> 00:20:02,368 ఏదో కోర్టులో నిలబడినట్లు ఉంది. 296 00:20:04,913 --> 00:20:07,373 నీ ప్రేమని ఒప్పుకోడానికి భయంగా ఉందా, మిస్టర్ నార్టన్? 297 00:20:07,749 --> 00:20:09,709 - లేదు, అదేమీ లేదు. - ఎందుకంటే అలా భయంగా ఉంటే... 298 00:20:09,876 --> 00:20:12,420 ...ఆమె నీకు సరైనదా కాదా అన్న సందేహం నీ మదిలో ఉందని అర్ధం. 299 00:20:13,671 --> 00:20:15,465 నేను బార్బరాని ప్రేమిస్తున్నాను. 300 00:20:18,343 --> 00:20:20,136 మేము... 301 00:20:24,098 --> 00:20:25,808 మీరు ఏంటి? 302 00:20:27,602 --> 00:20:30,021 మా ఆశయాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. 303 00:20:30,647 --> 00:20:32,190 అంతే. 304 00:20:34,943 --> 00:20:37,070 ఆమెకి ప్రీమో సెంట్రల్ కావాలి, కదా? 305 00:20:38,196 --> 00:20:39,489 ఇష్టమే. 306 00:20:41,741 --> 00:20:43,201 మరి నీకు? 307 00:20:45,370 --> 00:20:47,622 నీకు ఏమి కావాలి, మిస్టర్ నార్టన్? 308 00:20:55,254 --> 00:20:56,839 నేను వెళ్ళాలి. 309 00:20:59,717 --> 00:21:01,594 గుడ్ నైట్, యువకుడా. 310 00:21:11,813 --> 00:21:13,815 యాస్ట్రల్ డ్రీమ్స్ 311 00:21:15,900 --> 00:21:17,360 జీవితం ఒక కల 312 00:21:45,013 --> 00:21:49,308 ఎవరు అత్యుత్తమ ప్రీమోనో చూపిస్తాను మీకు.... 313 00:22:34,353 --> 00:22:35,938 ఆటోపైలట్ 314 00:22:39,400 --> 00:22:41,527 14 గంటల 27 నిమిషాలు ఎంఫర్ 3 నుండి 315 00:23:00,129 --> 00:23:02,799 సరే, మిత్రులారా, కిటికీలో నుండి నేరుగా చూడండి. 316 00:23:03,174 --> 00:23:05,927 మీకు ఒక మంచి సర్ప్రైజ్ కనిపిస్తుంది. 317 00:23:09,931 --> 00:23:10,932 అంతేనా? 318 00:23:11,766 --> 00:23:13,184 అవును. 319 00:23:13,351 --> 00:23:17,522 సౌర వ్యవస్థ 2483బీ65. 320 00:23:18,356 --> 00:23:20,149 నాకు తెలుసు. 321 00:23:21,859 --> 00:23:23,361 నా శరీరం దాన్ని గుర్తుపట్టేసింది. 322 00:23:31,828 --> 00:23:34,580 - ముసలావిడ సంతోషంగా ఉందా? - అవును. 323 00:23:35,957 --> 00:23:38,960 మనం ఆమె కలలను నిజం చేస్తున్నాము, మిత్రమా. 324 00:23:39,127 --> 00:23:41,838 క్రాఫ్టుని ఒకసారి దాని చుట్టూ తిప్పి, తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. 325 00:23:47,135 --> 00:23:49,053 నువ్వు అంత డబ్బుతో ఏమి చేయబోతున్నావు? 326 00:23:49,303 --> 00:23:52,140 నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. 327 00:23:54,267 --> 00:23:56,102 బహుశా విహారయాత్రకు వెళతాను. 328 00:23:56,269 --> 00:23:59,939 నాకు కూడా కొంతకాలం యాత్రికుడిగా ఉండాలని ఉంది. 329 00:24:00,189 --> 00:24:02,400 ఈ ఉద్యోగం వదిలేసి... 330 00:24:02,567 --> 00:24:04,443 ...ఏదైనా చిన్న ప్రాంతంలో రిటైర్ అవుతానేమో. 331 00:24:04,610 --> 00:24:06,028 ఎవరికి తెలుసు? 332 00:24:06,487 --> 00:24:09,157 నేను ఆ ముసలావిడ ఉండే స్థలానికి వెళతానేమో. 333 00:24:09,615 --> 00:24:11,450 ఎందుకు అడిగావు? నువ్వు ఏమి చేస్తావు? 334 00:24:11,617 --> 00:24:13,035 - నాకు తెలీదు. - నాకు తెలుసు. 335 00:24:13,202 --> 00:24:16,789 బార్బరా కోసం ప్రీమో సెంట్రల్ లో ఒక మంచి ఇల్లు కొంటావు. 336 00:24:17,456 --> 00:24:18,875 ఆమె వేలికి తొడగడానికి ఉంగరం కొంటావు. 337 00:24:19,041 --> 00:24:20,918 గొప్పవాళ్ళతో డిన్నర్ పార్టీలు చేసుకుంటావు. 338 00:24:22,628 --> 00:24:24,672 నీకు కావాల్సింది అదే కదా? 339 00:24:25,631 --> 00:24:27,300 మంచిది, నార్టన్. నీకు అలా జీవించే హక్కు ఉంది. 340 00:24:27,884 --> 00:24:29,427 అంటే, నేను, నేను పనికిరానివాడిని. 341 00:24:29,594 --> 00:24:31,095 నాకు అలాంటి కలలు లేవు. 342 00:24:31,262 --> 00:24:32,597 నువ్వు.... 343 00:24:32,763 --> 00:24:34,223 హై క్లాసు మనిషివి. 344 00:24:34,390 --> 00:24:36,350 మనం ఆమెకి నిజం చెప్పాలి. 345 00:24:38,978 --> 00:24:39,979 జోక్ చేస్తున్నావా? 346 00:24:40,563 --> 00:24:42,315 ఎంఫర్ లో కేవలం గ్యాస్ ఇంకా రాళ్ళు ఉన్నాయి. 347 00:24:42,481 --> 00:24:44,609 - అక్కడ ఆమె చూడ్డానికి ఏమీ లేదు. - అయితే? 348 00:24:47,195 --> 00:24:49,822 నువ్వు సెలవులకి వెళ్ళడం కోసం, నాకు ఇష్టంలేని చోటికి... 349 00:24:49,989 --> 00:24:52,909 ...నేను బదిలీ అవ్వడం కోసం, మనం ఒక వృద్ధురాలిని మోసం చేస్తున్నాము. 350 00:24:53,075 --> 00:24:55,536 మనం ఎవ్వరిని మోసం చేయట్లేదు. 351 00:24:55,870 --> 00:24:58,039 మనం కలలు అల్లుతున్నాము. 352 00:24:58,915 --> 00:25:00,208 నువ్వు నేను, కళాకారులము. 353 00:25:00,833 --> 00:25:02,418 మోసగాళ్ళము. 354 00:25:02,585 --> 00:25:04,212 వేరేరకం కళాకారులు ఉన్నారా? 355 00:25:04,378 --> 00:25:07,506 ఉల్కపాతాల నుండి వచ్చిన లేత నీలం రంగు వెలుగుని... 356 00:25:07,673 --> 00:25:09,425 ...తేజోవంతమైన ఆకాశంగా చూపిస్తున్నాము. 357 00:25:09,884 --> 00:25:13,221 చిన్న చిన్న కణాలు ఢీకొంటే వచ్చిన ధ్వనిని పెంచి.... 358 00:25:13,387 --> 00:25:16,724 ...నక్షత్రాలు ఆకాశంలో పేలినట్లు చూపిస్తున్నాము. 359 00:25:17,516 --> 00:25:18,809 అలా చేయడం న్యాయమేనా? 360 00:25:19,352 --> 00:25:20,895 అసలు ఏమి మాట్లాడుతున్నావు? 361 00:25:21,062 --> 00:25:25,274 ఊహాత్మతమైన సంతోషాన్ని ఇచ్చే ప్యాకేజీలను ప్రజలకు అమ్మడం. 362 00:25:26,651 --> 00:25:29,195 అంటే, దీనికంటే మెరుగైన పని ఉండేవుంటుంది. 363 00:25:30,529 --> 00:25:32,073 లేదంటావా? 364 00:25:35,743 --> 00:25:37,870 ప్యాసెంజర్ ఇర్మా – క్యాబిన్ సీ31 కాల్ యాక్టివ్ 365 00:25:38,996 --> 00:25:40,498 నేను వెళతాను. 366 00:25:44,418 --> 00:25:45,628 నార్టన్. 367 00:25:46,462 --> 00:25:49,674 నువ్వు ఆమెకి ఏమీ చెప్పకు. అర్ధమయ్యిందా? 368 00:26:01,435 --> 00:26:03,229 ఈ కాలంలో హుక్కులు కాజాలు ఉన్న బట్టలు చాలా అరుదుగా కనిపిస్తాయి. 369 00:26:03,396 --> 00:26:04,647 అంటే, అసలు ఈ విషయం-- 370 00:26:07,483 --> 00:26:09,277 ఓ, వచ్చావా, మిస్టర్ నార్టన్. 371 00:26:09,443 --> 00:26:12,196 నాకు ఈ రోబోట్ తో చిన్న సమస్య వచ్చింది. 372 00:26:12,363 --> 00:26:14,824 ఈ కాలంలో హుక్కులు కాజాలు ఉన్న బట్టలు చాలా అరుదుగా కనిపిస్తాయి... 373 00:26:14,991 --> 00:26:17,326 ...కాబట్టి ఆర్బీ29 కి ఒక స్త్రీని ఎలా తయారు చేయాలో తేలీదు. 374 00:26:17,910 --> 00:26:20,079 అసలు ఈ డ్రస్సు ఏమిటి, ఇది నాకు ఎక్కడ దొరికింది... 375 00:26:20,246 --> 00:26:22,248 ...అని ఆలోచిస్తున్నావు కదా. 376 00:26:23,207 --> 00:26:25,126 ఇది మా అమ్మమ్మ డ్రస్సు. 377 00:26:25,293 --> 00:26:26,585 క్యారొలైనా నుండి. 378 00:26:26,961 --> 00:26:29,922 ఆమే దీన్ని మా అమ్మకు ఇచ్చింది, మా అమ్మ నాకు ఇచ్చింది. 379 00:26:30,089 --> 00:26:33,467 రీగా 2 లోని చిమ్మెటలు దీనిని పాడు చేయకుండా జాగ్రత్తపడ్డాను. 380 00:26:33,634 --> 00:26:35,553 అంత ప్రత్యేకమైన డస్సేమీ కాదు. 381 00:26:35,761 --> 00:26:37,805 కాని ఈ సందర్భం కోసం... 382 00:26:39,515 --> 00:26:40,850 హక్కులు పెడతావా? 383 00:26:57,450 --> 00:27:00,578 మా తాతయ్య మా అమ్మమ్మకు ఇలానే సహాయం చేసేవాడు. 384 00:27:01,454 --> 00:27:04,457 ఆ దృశ్యం మా అమ్మకు స్పష్టంగా గుర్తుండేది. 385 00:27:05,082 --> 00:27:08,252 నిజానికి, బిల్ గార్డన్ ఆ కాలపు మనుష్యులు చేయని పనులు ఎన్నో చేశాడు. 386 00:27:08,419 --> 00:27:11,380 భూమిని వదిలి రీగా 2 కి వెళ్ళాలనే నిర్ణయం తీసుకుంది కూడా అతనే. 387 00:27:11,839 --> 00:27:13,674 అప్పట్లో, దాదాపు అందరూ సాహసాలు చేయడానికి... 388 00:27:14,717 --> 00:27:16,177 ...ఆసక్తి చూపించేవారు. 389 00:27:16,344 --> 00:27:18,179 తెలియని ప్రాంతాలకు వెళ్ళడం. 390 00:27:19,055 --> 00:27:22,850 కొందరైతే తాము దేవుని దగ్గరకు కూడా చేరుకోవచ్చు అనుకున్నారు. 391 00:27:23,184 --> 00:27:26,103 మనం దేవుని దగ్గరకు చేరుకోవచ్చు అంటావా, మిస్టర్ నార్టన్? 392 00:27:28,564 --> 00:27:30,983 నా చిన్నప్పుడు అలా అనుకునేవాడిని. 393 00:27:33,778 --> 00:27:37,865 నిజం చెప్పాలంటే, కొత్త విశ్వాలకు వెళ్ళాలని కలలు కనేవాడిని. 394 00:27:38,491 --> 00:27:41,660 అప్పట్లో మనుష్యులు చూడని ప్రాంతాలు చాలా ఉండేవి. 395 00:27:44,789 --> 00:27:46,999 కాని ఇప్పుడు అన్ని మ్యాపుల్లో చేర్చబడ్డాయి. 396 00:27:47,166 --> 00:27:49,001 కాబట్టి రహస్యాలు ఏమీ లేవు. 397 00:27:49,919 --> 00:27:51,712 ఓ, రహస్యాలు ఉన్నాయి. 398 00:27:53,297 --> 00:27:55,466 మాకు అన్ని తెలుసు అని ప్రజలు అంటారు. 399 00:27:56,550 --> 00:27:58,844 అన్ని వివరించబడ్డాయి అంటారు. 400 00:27:59,303 --> 00:28:01,597 సూక్షమైన అణువుల దగ్గర నుండి... 401 00:28:01,764 --> 00:28:04,183 ...క్వాడ్రాన్లు, మినిమాన్లు అన్ని తెలుసు అంటారు. 402 00:28:04,392 --> 00:28:06,644 ప్రతి చుక్క వివరించబడింది అంటారు. 403 00:28:07,478 --> 00:28:09,271 కాని ఇక్కడ: 404 00:28:11,607 --> 00:28:14,360 ఇక్కడ ఎప్పుడూ రహస్యాలు ఉంటాయి. 405 00:28:15,569 --> 00:28:18,447 మిత్రులారా, మనం భూగ్రహపు సౌర వ్యవస్థలోకి ప్రవేశిస్తున్నాము. 406 00:28:19,240 --> 00:28:23,536 కొద్దిసేపట్లో మనం భూమి చుట్టూ తిరిగి చూడగలుగుతాము... 407 00:28:23,702 --> 00:28:27,540 ...ఆ తర్వాత ప్రయాణం ముగించి ఇంటికి వెళ్ళిపోవచ్చు. 408 00:28:28,833 --> 00:28:30,418 ఏమన్నాడు? 409 00:28:30,668 --> 00:28:32,169 కాస్సేపటిలో చేరుకుంటాము. 410 00:28:32,378 --> 00:28:34,046 ఎక్కడికి చేరుకుంటాము, మిస్టర్ నార్టన్? 411 00:28:34,672 --> 00:28:36,048 భూమి. 412 00:28:36,215 --> 00:28:37,466 ఇంకెక్కడికి చేరుకుంటాము? 413 00:28:39,885 --> 00:28:41,095 ఆర్బీ29, నువ్వు వెళ్ళవచ్చు. 414 00:28:42,179 --> 00:28:45,558 నేను మిస్టర్ నార్టన్ ని ఒక వ్యక్తిగత ప్రశ్న అడగాలి. 415 00:29:00,364 --> 00:29:01,907 నాకు భయంగా ఉంది. 416 00:29:02,867 --> 00:29:04,452 అకస్మాత్తుగా. 417 00:29:05,411 --> 00:29:07,163 సాధారణంగా ఇలా భయపడను. 418 00:29:10,916 --> 00:29:12,460 నేను ఎలా ఉన్నాను? 419 00:29:12,668 --> 00:29:14,211 అందంగా ఉన్నారు. 420 00:29:15,421 --> 00:29:16,755 థ్యాంక్ యూ. 421 00:29:17,298 --> 00:29:19,175 నేను ఏమన్నానో మీకు తెలీదు. 422 00:29:19,967 --> 00:29:21,927 ఓ, నాకు తెలుసు. 423 00:29:24,096 --> 00:29:26,974 నాకు కొందరి స్వరాలు స్పష్టంగా వినిపిస్తాయి. 424 00:29:38,986 --> 00:29:40,988 నువ్వు మంచివాడివి, మిస్టర్ నార్టన్. 425 00:29:44,825 --> 00:29:46,535 నీకు ఒకటి చూపిస్తాను. 426 00:29:51,707 --> 00:29:53,042 ఈమె మా అమ్మమ్మ. 427 00:29:53,209 --> 00:29:54,960 తన యౌవ్వనంలో దిగిన ఫోటో. 428 00:29:55,336 --> 00:29:57,671 తను మా తాతయ్యతో ఉంది. 429 00:29:57,838 --> 00:29:59,006 బిల్ గార్డన్. 430 00:30:07,765 --> 00:30:10,142 అందుకే నువ్వు ఆఫీసు తలుపు తెరిచినప్పుడు... 431 00:30:10,309 --> 00:30:12,561 ...అంతా సవ్యంగా జరుగుతుందని గ్రహించాను. 432 00:30:13,020 --> 00:30:16,106 నిన్ను నా కలలో చూశాను, మిస్టర్ నార్టన్. 433 00:30:16,524 --> 00:30:18,317 నా గుండె లోతుల్లో కల కన్నాను. 434 00:30:20,528 --> 00:30:23,531 బహుశా నువ్వు కూడా నన్ను కలలో చూసివుంటావు. 435 00:30:46,679 --> 00:30:47,805 ప్రీమో కాల్ లాగ్ ఇన్ అవుతోంది... 436 00:30:52,017 --> 00:30:53,477 హైపర్-లింక్ కనెక్షన్ కోసం ప్రయత్నం 437 00:31:00,985 --> 00:31:02,528 కనెక్ట్ అవ్వు. 438 00:31:06,907 --> 00:31:08,659 బ్రాయన్, ఇప్పుడు సమయమెంతో తెలుసా? 439 00:31:08,826 --> 00:31:10,327 ఇష్టమే. 440 00:31:10,953 --> 00:31:12,621 చూడు, నేను నీతో మాట్లాడాలి. 441 00:31:13,080 --> 00:31:15,291 ఏంటి, ఓడలో ఏదైనా సమస్య ఎదురైందా? 442 00:31:15,666 --> 00:31:17,209 లేదు. లేదు. 443 00:31:17,376 --> 00:31:21,088 మరి రేపు ఉదయం కాల్ చేయకుండా ఇప్పుడెందుకు చేశావో అర్ధం కావట్లేదు. 444 00:31:21,255 --> 00:31:22,798 నాకు ప్రీమో సెంట్రల్ కి వెళ్ళాలని లేదు. 445 00:31:24,758 --> 00:31:25,884 ఏమంటున్నావు? 446 00:31:26,051 --> 00:31:27,845 అంటే నాకు అక్కడ జీవించాలని లేదు. 447 00:31:28,012 --> 00:31:29,847 అసలు ఎప్పుడూ అలా కోరుకోలేదు. 448 00:31:30,347 --> 00:31:31,724 నీ కోసం ఒప్పుకున్నాను అంతే. 449 00:31:31,890 --> 00:31:34,977 చూడు, ఇలా అర్ధరాత్రి పూట దీని గురించి మాట్లాడలేను. 450 00:31:35,144 --> 00:31:37,438 నాకు ఒకటి తెలియాలి, నీకు నేను కావాలా... 451 00:31:37,605 --> 00:31:40,983 ...లేక నువ్వు కలలు కంటున్న జీవితం మాత్రమే కావాలా. 452 00:31:41,734 --> 00:31:44,820 ఈ సమయంలో దీని గురించి మాట్లాడాలని లేదు. 453 00:31:44,987 --> 00:31:47,573 నేను ఎప్పుడైనా నీ కలల్లోకి వస్తానా, బార్బరా? 454 00:31:51,410 --> 00:31:54,538 లేదు, కదా? 455 00:31:56,457 --> 00:31:58,083 ఫర్వాలేదు. 456 00:31:58,667 --> 00:32:00,961 నువ్వు కూడా నా కలల్లోకి రావు. 457 00:32:02,671 --> 00:32:03,672 రావడం మానేశావు. 458 00:32:05,257 --> 00:32:07,426 ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నావు? 459 00:32:07,801 --> 00:32:09,511 తెలీదు. 460 00:32:12,514 --> 00:32:14,099 నువ్వు ఇంకెవరినైనా కలిశావా? 461 00:32:17,061 --> 00:32:18,062 బ్రాయన్, నా మాట విను. 462 00:32:18,479 --> 00:32:21,315 నువ్వు ఓడను వెనక్కి తిప్పి వెంటనే ఇంటికి తిరిగి రా. 463 00:32:21,482 --> 00:32:23,108 వెంటనే రా, వినిపిస్తోందా? 464 00:32:23,692 --> 00:32:24,735 వెంటనే. 465 00:32:31,158 --> 00:32:32,743 ఏమయ్యింది?! కనెక్షన్ పోయింది. 466 00:32:34,536 --> 00:32:36,163 ఫర్వాలేదు. 467 00:32:36,497 --> 00:32:38,123 - నేను వెళ్ళాలి. - లేదు, నాతో మాట్లాడు. 468 00:32:38,290 --> 00:32:40,250 అక్కడ ఏమి జరుగుతోంది? 469 00:32:40,417 --> 00:32:42,002 - అది నీకు అనవసరం. - లేదు, బ్రాయన్-- 470 00:32:42,670 --> 00:32:43,712 బ్రాయన్-- 471 00:32:43,879 --> 00:32:45,089 కనెక్షన్ పోయింది 472 00:32:53,847 --> 00:32:56,141 సరే, మీకు కావాల్సినంత సమయం తీసుకోండి, సరేనా? 473 00:32:56,308 --> 00:32:57,851 మనం మార్స్ ని దాటి వెళ్తున్నాము, మిత్రులారా. 474 00:32:59,186 --> 00:33:01,772 ఆ డ్రస్సు ఏమిటి? మనం డాన్సు పార్టీకి వెళ్తున్నామా? 475 00:33:02,064 --> 00:33:03,732 చూడండి, మిస్ గార్డన్. 476 00:33:03,899 --> 00:33:05,818 యుద్ధ దేవుడిని చూడండి. 477 00:33:08,320 --> 00:33:11,365 లేదు, లేదు, లేదు. ఇది తప్పు. 478 00:33:12,241 --> 00:33:13,534 నీకు కనిపించట్లేదా? 479 00:33:14,451 --> 00:33:16,495 ఏమి చేయాలని చూస్తున్నావు? 480 00:33:16,662 --> 00:33:18,747 అంగారక గ్రహం ఎరుపు రంగు. అది అందరికి తెలుసు. 481 00:33:18,914 --> 00:33:20,124 మీరు పొరబడ్డారు. 482 00:33:20,290 --> 00:33:22,084 బహుశా మీ జ్ఞాపకశక్తి గందరగోళంగా ఉందేమో. 483 00:33:22,251 --> 00:33:26,422 నాకు వినిపించకపోవచ్చు, సర్, కాని నా మెదడు ఇప్పటికి కత్తిలా పదునుగా ఉంది. 484 00:33:27,214 --> 00:33:29,883 అంగారక గ్రహం ఎరుపు రంగు అంతే. 485 00:33:31,427 --> 00:33:34,638 మిస్టర్ నార్టన్, ఆటలు కట్టిపెట్టమని దయచేసి ఆ వ్యక్తికి చెప్పండి. 486 00:33:34,805 --> 00:33:36,974 ఆమెకి నిజం చెప్పకు, అర్ధమయ్యిందా? 487 00:33:37,391 --> 00:33:39,059 మిస్టర్ నార్టన్? 488 00:33:41,520 --> 00:33:42,521 చెప్పండి. 489 00:33:43,021 --> 00:33:44,356 మిస్ గార్డన్? 490 00:33:45,399 --> 00:33:47,401 మీకు ఒక విషయం తెలియాలి. 491 00:33:49,862 --> 00:33:52,781 అరవై సంవత్సరాల క్రితం భూగ్రహపు సౌర వ్యవస్థలో జరిగిన... 492 00:33:52,948 --> 00:33:56,076 ...విద్యుదయస్కాంత సంఘటన వల్ల శని గ్రహం, అంగారక గ్రహం, శుక్ర గ్రహం... 493 00:33:56,243 --> 00:33:59,663 ...ఈ గ్రహాలకు రేడియోయాక్టివ్ నష్టం జరిగింది. 494 00:33:59,830 --> 00:34:01,206 శని గ్రహం చుట్టూ ఉండే వలయాలు పోయాయి. 495 00:34:01,373 --> 00:34:04,835 అంగారక గ్రహం ఎరుపు రంగు నుండి భాస్వరంలా లేత ఆకుపచ్చ రంగుకి మారింది. 496 00:34:05,002 --> 00:34:08,338 శుక్ర గ్రహం పసుపు రంగుకి మారింది, దాని చుట్టూ ఒక వలయం వచ్చింది. 497 00:34:08,505 --> 00:34:09,882 నిజమే చెబుతున్నావా? 498 00:34:15,220 --> 00:34:16,555 మిస్టర్ నార్టన్, ఇది నిజమేనా? 499 00:34:17,347 --> 00:34:18,640 అవును, నిజమే. 500 00:34:19,600 --> 00:34:23,020 మేము మీకు ముందు చెప్పనందుకు క్షమించండి, కాని మేము... 501 00:34:23,312 --> 00:34:25,606 ...మీరు ఎలా ప్రతిస్పందిస్తారో అర్ధం కాలేదు. 502 00:34:33,197 --> 00:34:35,157 శుక్ర గ్రహం. 503 00:34:35,866 --> 00:34:40,078 ఒక వలయంతో. ఓ, ఎంత అందంగా ఉందో. చూడండి. 504 00:34:43,415 --> 00:34:45,834 మరొక్క విషయం, మిస్ గార్డన్. 505 00:34:46,210 --> 00:34:49,880 రేడియోయాక్టివ్ సంఘటన వల్ల భూమి కూడా మారిపోయింది. 506 00:34:50,756 --> 00:34:52,925 అది ఇంకా నీలం రంగులోనే ఉంది... 507 00:34:53,759 --> 00:34:55,469 ...కాని దానిలో జీవం లేదు. 508 00:35:00,933 --> 00:35:02,851 నేను అర్ధం చేసుకోగలను. 509 00:35:03,101 --> 00:35:05,521 నేను చూడబోయే దాని కోసం నన్ను సిద్ధపరుస్తున్నావు. 510 00:35:06,855 --> 00:35:08,941 కాని అది భూగ్రహం అయితే చాలు... 511 00:35:09,650 --> 00:35:10,818 ...నా హృదయానికి తెలిసిపోతుంది. 512 00:35:12,402 --> 00:35:18,242 దాని ప్రస్తుత పరిస్థితి వేరుగా ఉండవచ్చు, కాని దాని చరిత్రను మనం కాదనలేము. 513 00:35:26,375 --> 00:35:27,668 ఇంకొంచెం దగ్గరకు తీసుకెళ్ళండి. 514 00:35:27,835 --> 00:35:30,087 నార్టన్, దీనికంటే దగ్గరకు వెళ్ళలేము. 515 00:35:31,755 --> 00:35:32,756 నా చెయ్యి పట్టుకో. 516 00:35:41,807 --> 00:35:43,475 దాన్ని చూడు. 517 00:35:45,936 --> 00:35:48,146 దానిలో ఒక మర్మం ఉంది. 518 00:35:48,313 --> 00:35:49,314 నీకు అలా అనిపించట్లేదా? 519 00:35:51,316 --> 00:35:52,317 క్యారొలైనా ఎక్కడుంది? 520 00:35:53,777 --> 00:35:58,073 మిగతా భూమంతా బూడిద రంగులో ఉండవచ్చు, కాని క్యారొలైనా ఆకుపచ్చగా, నీలంగా ఉంటుంది. 521 00:35:58,240 --> 00:36:00,284 ఆ నీలం రంగు ప్రకాశవంతంగా స్పష్టంగా ఉంటుంది. 522 00:36:00,826 --> 00:36:04,371 ఇలా రాతిలా జీవంలేని నీలం కాదు... 523 00:36:05,122 --> 00:36:08,292 ...కొండపై నుండి కిందికి జారిపడుతున్న నిర్మలమైన నీలం రంగు. 524 00:36:09,334 --> 00:36:11,628 అది మనకి కనిపిస్తుందని నమ్మకం లేదు. 525 00:36:11,795 --> 00:36:13,338 ఓ, తప్పకుండా చూస్తాము. 526 00:36:13,505 --> 00:36:15,299 నీ కళ్ళు మూసుకో, మిస్టర్ నార్టన్. 527 00:36:15,507 --> 00:36:17,426 నాతో పాటు కళ్ళు మూసుకో. 528 00:36:23,682 --> 00:36:25,350 రంగు ఎంచుకోబడింది. 529 00:36:40,532 --> 00:36:41,783 ఓ, నన్ను కిందికి తీసుకెళ్ళండి. 530 00:36:43,660 --> 00:36:45,495 నేను దాన్ని ముట్టుకోవాలి. 531 00:36:46,038 --> 00:36:49,416 ప్లీజ్, ఒక్క మధురమైన క్షణం కోసం నన్ను భూమిపై ఉండనివ్వండి. 532 00:36:49,583 --> 00:36:51,877 అది కుదరదు. మనం దాన్ని చుట్టూ తిరిగి, వెనక్కి వెళ్ళిపోవాలి. 533 00:36:53,378 --> 00:36:54,671 ఏంటి-- ఏమంటున్నాడు అతను? 534 00:36:57,049 --> 00:36:59,051 మనం క్రాఫ్టుని కిందికి దించవచ్చు అన్నాడు. 535 00:37:05,933 --> 00:37:08,060 మనం భూమిపై దిగబోతున్నాము. 536 00:37:09,311 --> 00:37:11,313 క్యారొలైనాలో దిగబోతున్నాము. 537 00:37:13,941 --> 00:37:15,651 ఓ, బిల్. 538 00:37:32,376 --> 00:37:35,295 ఇది అస్సలు సురక్షితం కాదు, నాకు ఏమీ కనిపించట్లేదు. 539 00:37:35,462 --> 00:37:36,672 స్థిరంగా ఉంచు అంతే. 540 00:37:36,838 --> 00:37:39,341 చూడు, మనం కిందికి దిగకముందే ఆమె ప్రాణాలు పోయేలా ఉన్నాయి. 541 00:37:41,927 --> 00:37:43,345 సరే, సిద్ధం. 542 00:37:52,062 --> 00:37:53,480 హెచ్చరిక – ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ జోక్యం గనుగొనబడింది 543 00:37:54,189 --> 00:37:55,983 సిద్ధంగా ఉండండి, మిస్ గార్డన్. 544 00:37:58,735 --> 00:38:00,362 ఎత్తు మీటర్లు 545 00:38:36,815 --> 00:38:39,109 సిగ్నల్ పోయింది 546 00:38:51,246 --> 00:38:52,706 ఇర్మా? 547 00:38:53,623 --> 00:38:54,958 ఇర్మా? 548 00:38:58,545 --> 00:38:59,629 ఇర్మా? ఇర్మా? 549 00:39:01,840 --> 00:39:04,009 హే, మీరు బానే ఉన్నారా? 550 00:39:04,176 --> 00:39:05,552 ఇర్మా. 551 00:39:05,719 --> 00:39:07,471 హే, మీరు బానే ఉన్నారా? 552 00:39:07,637 --> 00:39:10,015 నువ్వు చాలా మంచివాడివి, కదా? 553 00:39:24,488 --> 00:39:27,199 - రంగుకి ఏమయ్యింది? - రంగుకి ఏమయ్యింది? 554 00:39:28,658 --> 00:39:29,826 విజన్ మిక్సర్ విరిగిపోయింది. 555 00:39:31,912 --> 00:39:35,290 - ఆర్బీ29. - మనం తప్పు ప్రాంతంలో దిగాము. 556 00:39:35,457 --> 00:39:38,627 - మనం క్రాఫ్టు టేకాఫ్ చేసి మళ్ళీ ల్యాండ్ అవ్వాలి. - కుదరదు. నేను ఇంతకంటే ఎక్కువ చేయలేను. 557 00:39:38,960 --> 00:39:40,587 కాని నేను క్యారొలైనాని చూడాలి. 558 00:39:40,754 --> 00:39:42,839 మిస్ గార్డన్ ఎల్క్ రివర్ లో ఈత కొట్టాలని కోరుకుంటోంది. 559 00:39:43,006 --> 00:39:44,508 అది కుదరదు. 560 00:39:44,674 --> 00:39:46,176 ఈత కొట్టడం గురించి నాతో ఎవ్వరూ చెప్పలేదు. 561 00:39:46,510 --> 00:39:49,471 ఇది కేవలం చూసి ఆనందించే అనుభూతి మాత్రమే. 562 00:39:49,638 --> 00:39:53,308 ఆమెకి దానిలో లీనమయ్యే అనుభూతి కావాలంటే, ప్రీమో-ఫీల్ కి వెళ్ళి ఉండాల్సింది. 563 00:39:53,475 --> 00:39:56,436 వాళ్ళ దగ్గర ఆక్సీజన్ ట్యాంకులు, సూట్లు, అన్ని సామాన్లు ఉన్నాయి. 564 00:39:56,603 --> 00:39:59,648 వాళ్ళు నడుస్తారు, ఈత కొడతారు, కావాల్సినంత దగ్గరగా వెళ్ళి చూస్తారు. 565 00:39:59,815 --> 00:40:00,857 మేము వెళ్ళము. 566 00:40:01,024 --> 00:40:02,734 చూస్తాము కాని ముట్టుకోము. 567 00:40:02,901 --> 00:40:05,737 మిస్ గార్డన్ చూడాలని కోరుకున్న ప్రాంతం ఇది కాదు. 568 00:40:06,655 --> 00:40:09,282 ఆమెకి ఈ భూమి తప్ప మరో భూమి దొరకదు. 569 00:40:09,449 --> 00:40:14,788 క్షేమంగా ఇంటికి వెళ్ళాలని ఉంటే, నేను చెప్పినట్లు చేస్తే బాగుంటుంది. 570 00:40:14,955 --> 00:40:16,039 నీకు ఒక గంట ఇస్తున్నాను. 571 00:40:17,165 --> 00:40:18,750 తర్వాత మనం వెళ్ళిపోవాలి. 572 00:40:23,713 --> 00:40:25,423 మిస్టర్ యాండ్రూస్ అంత కోపంగా ఎందుకున్నాడు? 573 00:40:27,509 --> 00:40:28,552 చాలా అలసిపోయాడు అంతే. 574 00:40:32,889 --> 00:40:34,432 అయితే, ఇంతేనా? 575 00:40:37,102 --> 00:40:38,478 కాదు. 576 00:40:40,105 --> 00:40:41,106 కాదు, ఇంతే కాదు. 577 00:40:48,029 --> 00:40:49,990 మన దగ్గర సూట్లు లేవని మిస్టర్ యాండ్రూస్ చెప్పాడు. 578 00:40:50,157 --> 00:40:52,409 మిస్టర్ యాండ్రూస్ కి అన్ని తెలియవు. 579 00:40:52,576 --> 00:40:54,828 నువ్వు ఏమి చేస్తున్నావో నీకు తెలుసా? 580 00:40:56,872 --> 00:40:58,248 అవును. 581 00:40:59,082 --> 00:41:00,417 తెలుసు. 582 00:41:02,752 --> 00:41:05,380 ఇది మీ యాస్ట్రల్ డ్రీమ్స్ దర్శించే సూట్, మేడమ్. 583 00:41:05,547 --> 00:41:07,174 మీరు ఆ డ్రస్సుని పైకి లెపి వేసుకోవాలి. 584 00:41:07,340 --> 00:41:08,633 ఆ రెండవ సూటు ఎవరి కోసం? 585 00:41:11,803 --> 00:41:13,013 ఎవరి కోసం అనుకుంటున్నారు? 586 00:41:15,390 --> 00:41:18,602 అయితే నాది ఒక కోరిక, మిస్టర్ నార్టన్. 587 00:41:26,818 --> 00:41:29,404 అది నీకు సరిగ్గా సరిపోతుందని నా అభిప్రాయం. 588 00:42:04,189 --> 00:42:05,690 ఆమె ఎలా ఉంది? 589 00:42:05,857 --> 00:42:07,651 మిస్ గార్డన్ విశ్రాంతి తీసుకుంటోంది. 590 00:42:07,817 --> 00:42:10,111 ప్రస్తుతం కాస్త నిరాశకు గురయ్యింది, కాని మెల్లగా సర్దుకుంటుంది. 591 00:42:10,278 --> 00:42:12,364 సరే, నాకు అనవసరం. 592 00:42:12,697 --> 00:42:14,241 నీకు నిజం తెలుసు, కదా? 593 00:42:14,991 --> 00:42:16,534 నిజమా? 594 00:42:17,244 --> 00:42:20,288 అది ఎవ్వరికి తెలియదు, మిస్టర్ యాండ్రూస్. 595 00:42:20,455 --> 00:42:23,750 నాకైతే ఈ గ్రహం భూమి కాదు. కాని మిస్ గార్డన్ కోసం-- 596 00:42:23,917 --> 00:42:26,878 ఈ గ్రహం అసలు ఎవ్వరి కోసం భూమి కాదు. 597 00:42:27,379 --> 00:42:29,839 విషపూరితమైనది, నిస్సారమైనది. 598 00:42:30,674 --> 00:42:32,342 ఇక్కడ దిగినందుకే ఏదోలా ఉంది. 599 00:42:34,928 --> 00:42:38,473 ప్రీమో సెంట్రల్ అంత పెద్ద రాయి నెత్తిపై పటినట్టు నొప్పిగా ఉంది. 600 00:42:48,900 --> 00:42:51,361 ఓ, నా కళ్ళు. 601 00:42:59,327 --> 00:43:01,663 ఉష్ణోగ్రత కంట్రోల్స్ సరిగ్గా పని చేయట్లేదు. 602 00:43:01,830 --> 00:43:04,207 ఇక్కడ చాలా వేడిగా ఉంది. 603 00:43:07,460 --> 00:43:08,920 నార్టన్, ఎక్కడున్నావు? 604 00:43:11,172 --> 00:43:13,091 రిపోర్టింగ్ పరిస్థితి. 605 00:43:13,883 --> 00:43:14,884 మేము నడుస్తున్నాము. 606 00:43:16,469 --> 00:43:17,887 సరిగ్గా కనిపించట్లేదు. 607 00:43:19,639 --> 00:43:23,268 మెల్లగా ముందుగు సాగుతున్నాము. 608 00:43:23,476 --> 00:43:26,062 ఓ, దేవుడా, వద్దు. 609 00:43:28,356 --> 00:43:31,818 - నార్టన్. - ఆ సూట్లలో ఆక్సిలరీ ట్యాంకులు మాత్రమే ఉన్నాయి. 610 00:43:31,985 --> 00:43:33,987 మిస్ గార్డన్, ఇది భూమి కాదు. 611 00:43:34,404 --> 00:43:35,905 రిపీట్, ఇది భూమి కాదు. 612 00:43:36,072 --> 00:43:37,407 ఆమెకి నీ మాటలు వినపడవు. 613 00:43:40,410 --> 00:43:42,871 వాళ్ళిద్దరిని వెనక్కి తీసుకొనిరా. వాళ్ళు చనిపోతారు, దుర్మార్గుడా. 614 00:43:43,038 --> 00:43:45,081 నువ్వు ఆమెకి అబద్ధం చెప్పావు. ఆమె డబ్బులు దొంగిలించావు. 615 00:43:46,708 --> 00:43:48,877 దుర్మార్గుడు ఎవరు? 616 00:43:50,754 --> 00:43:52,130 వాళ్ళని వెంటనే వెనక్కి తీసుకొనిరా. 617 00:44:13,860 --> 00:44:15,695 వినిపించిందా? 618 00:44:20,200 --> 00:44:21,951 నార్టన్. నా మాట వినిపిస్తోందా? 619 00:44:22,410 --> 00:44:26,289 వెనక్కి వచ్చెయ్యి. నీ దగ్గర కేవలం 30 శాతం ఆక్సీజెన్ మిగిలి ఉంది. 620 00:44:26,664 --> 00:44:28,333 నువ్వు వెంటనే వెనక్కి రావాలి. 621 00:44:31,795 --> 00:44:34,005 రిపీట్, నా మాట వినిపిస్తోందా? 622 00:44:34,172 --> 00:44:35,465 మాకు ఒక అడవి దొరికింది, ఎడ్. 623 00:44:36,424 --> 00:44:37,425 సరే. 624 00:44:37,592 --> 00:44:38,802 వెనక్కి వచ్చెయ్యి, మిత్రమా. 625 00:44:39,219 --> 00:44:41,179 వెనక్కి వచ్చెయ్యి. 626 00:44:46,393 --> 00:44:47,727 విను. 627 00:44:48,561 --> 00:44:50,730 నేను హెచ్చరిస్తున్నాను, నార్టన్, నేను వెళ్ళిపోతాను. 628 00:44:53,942 --> 00:44:55,151 నీకు వినిపిస్తోందా? 629 00:44:55,568 --> 00:44:56,945 నార్టన్. 630 00:44:57,112 --> 00:44:58,113 12% ఆక్సీజెన్ 631 00:45:01,866 --> 00:45:05,286 నీ డబ్బు తీసుకుంటాను, మూర్ఖుడా. రెండు కిలోలు తీసుకుంటాను. తర్వాత ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. 632 00:45:05,453 --> 00:45:06,788 06% ఆక్సీజెన్ రీఫిల్ చేయాలి 633 00:45:12,252 --> 00:45:13,253 నార్టన్! 634 00:45:17,924 --> 00:45:19,050 02% ఆక్సీజెన్ 635 00:45:22,178 --> 00:45:23,680 00% ఖాళీ 636 00:45:34,691 --> 00:45:36,526 ఏంటీ? 637 00:45:37,193 --> 00:45:38,194 ఖాళీ 638 00:46:11,561 --> 00:46:13,021 ఇర్మా. 639 00:46:40,840 --> 00:46:42,258 రా. 640 00:47:24,926 --> 00:47:26,094 డ్రీమ్ వీవర్ 641 00:47:41,109 --> 00:47:43,194 బిల్ గార్డన్, లోపలికి రా. 642 00:48:06,968 --> 00:48:09,178 మనం చేరుకుంటామని నాకు ముందే తెలుసు. 643 00:50:05,002 --> 00:50:07,004 సబ్ టైటిల్స్ అనువాదకర్త: శ్రీలతా కుంతి