1 00:00:54,722 --> 00:00:56,182 భూమి 2520 2 00:00:56,348 --> 00:00:58,934 టెర్రా 2520 3 00:00:59,185 --> 00:01:00,728 నాకొచ్చిన ఈ అవకాశం తీసుకుని.... 4 00:01:00,895 --> 00:01:03,439 ...రాష్ట్రంపట్ల నా విశ్వాసాన్ని ప్రతిన పూనుతున్నాను. 5 00:01:05,691 --> 00:01:07,318 నేను మీ ముందు నిలబడ్డాను... 6 00:01:07,485 --> 00:01:12,490 ...మన గొప్ప గ్రహం టెర్రా యొక్క సైనిక సాంప్రదాయలను గౌరవిస్తూ. 7 00:01:13,824 --> 00:01:17,495 ఈ పురస్కారం నా సైనికులకు అంకితం చేస్తున్నాను. 8 00:01:17,661 --> 00:01:20,706 వారిలో ఇద్దరు రెక్సార్ IV లో తమ ప్రాణాలు విడిచారు. 9 00:01:21,207 --> 00:01:24,001 వాళ్ళ గౌరవార్ధం ఈ పురస్కారం స్వీకరిస్తున్నాను. 10 00:01:25,586 --> 00:01:27,046 ధన్యవాదాలు. 11 00:01:33,177 --> 00:01:35,721 -కల్నల్, శుభాకాంక్షలు. -ధన్యవాదాలు, సర్. 12 00:01:39,266 --> 00:01:42,186 - వేరా. నువ్వు గర్వపడాలి. - పడుతున్నాను, సహజంగానే. 13 00:01:42,353 --> 00:01:46,857 సైలస్ మనందరం ఆకాంక్షించే లక్షణాలున్న వ్యక్తి, ఒక ధైర్యవంతమైన, దృఢమైన నాయకుడు. 14 00:01:47,024 --> 00:01:48,150 సరిగ్గా చెప్పావు. 15 00:01:48,317 --> 00:01:51,946 అందరూ అన్నట్టు,విజయవంతమైన ప్రతి పురుషుడి వెనుక ఓ గొప్ప స్త్రీ ఉంటుంది. 16 00:01:52,321 --> 00:01:54,323 ఈ విషయంలో,ప్రబలమైన స్త్రీ. 17 00:01:55,199 --> 00:01:57,910 ఈ మిషన్ డైరెక్టర్గా మీ చురుకైన ఆలోచనా తీరు... 18 00:01:58,160 --> 00:02:00,955 ...చాలామంది ప్రాణాలు కాపాడింది. నన్నడిగితే... 19 00:02:01,121 --> 00:02:04,375 ...ఈ గౌరవం మీ ఇద్దరికీ చెందాలి. 20 00:02:04,875 --> 00:02:07,086 ధన్యవాదాలు,జనరల్. 21 00:02:18,222 --> 00:02:20,724 అతను అసూయాపరుడని నాకు తెలుసు. 22 00:02:21,892 --> 00:02:23,644 తుచ్చుడు. 23 00:02:25,938 --> 00:02:28,107 అందరి ముందు నన్ను తక్కువ చేసాడు. 24 00:02:28,274 --> 00:02:31,235 అతను నిన్నుతక్కువచేయడానికి అలా అనలేదని నా నమ్మకం. 25 00:02:31,402 --> 00:02:34,029 అన్ని రాత్రులలో ఈ రాత్రి. 26 00:02:34,196 --> 00:02:36,031 జీవితకాలానికి గౌరవం లభించిన రాత్రి. 27 00:02:36,198 --> 00:02:38,617 అతను దయతో ఉన్నాడనిపించిది. 28 00:02:38,784 --> 00:02:40,119 దయతోనా? 29 00:02:40,286 --> 00:02:42,454 అవును, సైలస్. నా పట్ల. 30 00:02:42,705 --> 00:02:44,623 నేను చాలా అలసిపోయాను. వెళ్ళి పడుకుంటాను. 31 00:02:47,167 --> 00:02:49,295 నీకు రాత్రి శబ్దాలు వినిపిస్తాయా? 32 00:02:50,254 --> 00:02:51,630 ఏంటీ? 33 00:02:51,797 --> 00:02:53,966 నువ్వు నిద్రపోడానికి పడుకున్నప్పుడు... 34 00:02:54,216 --> 00:02:56,343 ...నీ కళ్లెదుటే సహచరులు ప్రాణాలు... 35 00:02:56,594 --> 00:02:59,471 -...అంతరించడం కనిపిస్తుందా? -అలా ఏమి లేదు. 36 00:02:59,638 --> 00:03:03,767 అలా ఏమి లేదా.నువ్వు ఆఖరి ఇద్దరి సైనికుల కోసం వెతుకుతూ వెళ్ళి... 37 00:03:03,934 --> 00:03:06,270 ...వాళ్ళని సగం మోస్తూ,ఈడుస్తూ ఓడ దగ్గరికి తెచ్చావా? 38 00:03:06,437 --> 00:03:07,855 లేదు,అది ఎంతమాత్రం-- 39 00:03:08,022 --> 00:03:10,065 -ఏంటి?విషయం కాదా? -"న్యాయం కాదు" అనబోయాను. 40 00:03:10,232 --> 00:03:12,610 న్యాయమే.ఎందుకంటే ఆ కుటుంబాలకు... 41 00:03:12,776 --> 00:03:14,236 ...అదే అసలు విషయం. 42 00:03:14,445 --> 00:03:16,155 -సైలస్-- -వద్దు. 43 00:03:17,698 --> 00:03:21,994 ఓడని టెర్రా దాకా తిరిగి నడిపింది నువ్వేనా? 44 00:03:22,453 --> 00:03:24,830 - ఖచ్చితంగా కాదు. - ఖచ్చితంగా కాదు. 45 00:03:24,997 --> 00:03:26,498 కాదు, కదా? 46 00:03:27,499 --> 00:03:31,045 ఎందుకంటే నువ్వు అక్కడ ఉంటివుంటే నాకు గుర్తుండేది. 47 00:03:32,171 --> 00:03:33,881 గుర్తుండేది, కదా? 48 00:04:39,154 --> 00:04:40,531 నువ్వు తొందరగా లేచావా. 49 00:04:49,665 --> 00:04:51,333 ఏంటది? 50 00:04:54,044 --> 00:04:56,797 జనరల్ ఓలిన్ ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. 51 00:04:57,339 --> 00:05:00,718 మన ప్రస్తుత వాతావరణ స్థాయిలను బట్టి ఐదు నెలల కంటే తక్కువ వరకే... 52 00:05:00,968 --> 00:05:02,886 ...సరిపోయే గాలి నిల్వలు ఉన్నాయి. 53 00:05:03,220 --> 00:05:04,888 మనం రెక్సార్ IVకి తిరిగి వెళ్ళాలి. 54 00:05:06,348 --> 00:05:09,977 నివాసులు లేని గ్రహం నుండి వనరులు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. 55 00:05:10,144 --> 00:05:11,186 రెక్సోరియన్ ప్రజలు... 56 00:05:11,353 --> 00:05:15,524 -...సహజంగానే వాళ్ళ గ్రహాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తారు. -వాళ్ళు ప్రజలు కాదు,వేరా. 57 00:05:15,691 --> 00:05:17,401 వాళ్ళది ఓ దుష్ట జాతి. 58 00:05:17,651 --> 00:05:21,155 వాళ్ళు హైడ్రన్ ని సంరక్షించడం, వాళ్ళు తెలివిగల ప్రాణులు అని సూచిస్తుంది. 59 00:05:21,697 --> 00:05:25,325 మనం వాళ్ళ గ్రహాన్నిదోచుకుంటే,వాళ్ళని కూడా మనమున్న దుస్థితికే తెస్తాము. 60 00:05:25,576 --> 00:05:27,703 టెర్రా చనిపోతోంది. 61 00:05:27,870 --> 00:05:29,413 శక్తి ఉన్నప్పుడే దాడి చేయాలి. 62 00:05:29,580 --> 00:05:31,040 ఇది యుద్ధంలోకి దింపుతుంది. 63 00:05:31,206 --> 00:05:35,002 -అందరిలో, నీకీ విషయం తెలిసుండాలి. -ఆ విషయం గూర్చి నిర్ణయం తీసేసుకున్నాను. 64 00:05:35,169 --> 00:05:38,130 రెక్సార్ IVలో నా సేవలు అంతమొందితే... 65 00:05:38,297 --> 00:05:41,133 నేను నా రాష్ట్రం కోసం అన్ని ఇచ్చేసిన వాడినవుతా. 66 00:05:41,467 --> 00:05:43,427 టెర్రా కోసం. 67 00:05:45,095 --> 00:05:46,597 విచారణలో కలుద్దాం. 68 00:06:03,447 --> 00:06:05,991 రెక్సార్ IVపై మన ఆఖరి మిషన్ యొక్క... 69 00:06:06,158 --> 00:06:08,869 ...ఉపగ్రహ ప్రసారం ఇప్పుడే తిరిగి లభించింది. 70 00:06:15,793 --> 00:06:17,169 ఎలా ముగుస్తుందో మనకి తెలుసు. 71 00:06:17,961 --> 00:06:19,671 వాళ్ళ ఆత్మలు శాంతించు గాక. 72 00:06:28,847 --> 00:06:30,474 ఈ ఉదయం నివేదిక ఆధారంగా... 73 00:06:30,641 --> 00:06:33,143 ...మన కాలక్రమం ముందుకు జరిపాను. 74 00:06:33,811 --> 00:06:35,687 మనం రెక్సార్ IVకి తిరిగివెళ్ళాలి. 75 00:06:35,854 --> 00:06:37,439 మరో మెరుగైన దారి ఉంటుంది. 76 00:06:37,689 --> 00:06:38,941 మనం చర్చలు జరపాలి. 77 00:06:39,108 --> 00:06:42,694 -వనరులు పంచుకునే మార్గాలు వెతకాలి-- -ఇది వెర్రితనం. 78 00:06:42,945 --> 00:06:46,782 హైడ్రన్ లేకుండా,మన గాలిలోని కాలుష్యాన్ని నిర్మూలించలేము. 79 00:06:46,949 --> 00:06:48,992 మనకి కావాల్సింది వాళ్ళ దగ్గర ఉంది. 80 00:06:49,243 --> 00:06:51,912 వాళ్ళు సన్నద్ధులు కాకముందే మనం దానిని దక్కిచ్చుకోవాలి. 81 00:06:53,497 --> 00:06:56,041 నిజమే.రెక్సార్ IV అస్థిరంగా ఉంది... 82 00:06:56,291 --> 00:06:59,711 ...కాని ఇప్పటి వరకూ త్రవ్విన గ్రహాల్లోకంటే వాళ్ళదగ్గర ఎక్కువ హైడ్రన్ ఉంది. 83 00:07:00,546 --> 00:07:06,093 వాళ్ళు కనిపెట్టకుండా ఉండడానికి,నేను మస్క్ ఓవీ-209 మటుకే అనుమతి ఇస్తాను... 84 00:07:06,260 --> 00:07:09,096 ...ఓ రహస్య కార్యకలాపంలా, దానిని కల్నల్ హెర్రిక్ నడపుతాడు. 85 00:07:09,263 --> 00:07:10,597 మీరు రేపు బయలుదేరండి. 86 00:07:10,764 --> 00:07:11,807 సరే,సర్. 87 00:07:29,741 --> 00:07:30,951 కమిస్సరికి వెళ్తున్నావా? 88 00:07:31,118 --> 00:07:32,786 ఈ నివేదిక పూర్తి చేయాలనుకుంటున్నాను 89 00:07:33,036 --> 00:07:34,705 -ఎప్పుడూ తినేది తెస్తావా? -అలాగే. 90 00:07:35,789 --> 00:07:36,999 నువ్వంటే అసూయపడట్లేదు... 91 00:07:37,166 --> 00:07:39,126 ...రాత్రికి నీ భర్తతో భోంచేయబోతున్నావని. 92 00:07:39,376 --> 00:07:41,003 పరిస్థితి అధ్వాన్నంగా ఉండొచ్చు. 93 00:07:41,253 --> 00:07:44,256 నన్ను బలహీనపరచడానికి ఏ అవకాశం కూడా వదులుకోడు. 94 00:07:44,423 --> 00:07:45,799 క్షమించాలి. 95 00:07:48,760 --> 00:07:50,512 యారో... 96 00:07:51,054 --> 00:07:52,890 నీ మద్దత్తుకి ధన్యవాదాలు. 97 00:07:59,438 --> 00:08:01,607 కిందికి వెళ్తున్నాము. 98 00:08:04,902 --> 00:08:06,320 పాడ్ స్థాయి 92. 99 00:08:15,287 --> 00:08:17,414 -తర్వాత,మానిఫెస్ట్ నిక్షేపించు. - సైలస్? 100 00:08:17,581 --> 00:08:18,916 ఏంటి? 101 00:08:19,249 --> 00:08:22,085 -లోపలికి రావచ్చా? -డౌన్లోడ్ చేస్తున్నాను. 102 00:08:26,798 --> 00:08:29,009 మానిఫెస్ట్ నిక్షేపించు. 103 00:08:29,509 --> 00:08:31,136 తర్వాత. 104 00:09:07,214 --> 00:09:08,966 కిందికి వెళ్తున్నాము. 105 00:09:09,132 --> 00:09:11,510 శ్వాస ఉపకరణాలను మోహరిస్తున్నాము. 106 00:09:26,984 --> 00:09:29,987 మేజ్ స్థాయి,కింది అంతస్థు. 107 00:12:32,878 --> 00:12:34,421 ఆలస్యంగా బయటకొచ్చావు. 108 00:12:35,422 --> 00:12:37,841 అంతరిక్ష నౌక సిద్ధంగా ఉంది. 109 00:12:38,008 --> 00:12:39,718 నేను వెళ్తున్నాను. 110 00:12:39,926 --> 00:12:41,636 అప్పుడేనా? 111 00:13:01,406 --> 00:13:04,951 11-ఏ.స్థాయి 116. 112 00:13:10,123 --> 00:13:12,209 పైకి వెళ్తున్నాము. 113 00:13:15,295 --> 00:13:17,297 మెస్సేజ్ సైలస్. 114 00:13:18,924 --> 00:13:20,300 సైలస్,నేను. 115 00:13:20,967 --> 00:13:23,512 ప్రయోగాన్ని నేను పర్యవేక్షిస్తుంటాను. 116 00:13:23,678 --> 00:13:25,096 జాగ్రత్తగా ఉండు. 117 00:13:32,020 --> 00:13:33,230 సైలస్,నేను. 118 00:13:33,396 --> 00:13:35,982 ప్రయోగాన్ని నేను పర్యవేక్షిస్తుంటాను. 119 00:14:35,458 --> 00:14:37,085 మస్క్ ఓవీ-209 మీద దాడి 120 00:14:47,929 --> 00:14:50,765 -ఎప్పటినుంచి ఇది జరుగుతోంది? -మాకు తెలిసి,20 నిముషాలు. 121 00:14:52,267 --> 00:14:55,312 మనం చుట్టుముట్టబడ్డాము. తప్పించుకునే దారి కనిపించట్లేదు. 122 00:14:55,478 --> 00:14:58,607 --సంరక్షణలో.... 123 00:14:59,774 --> 00:15:01,651 అనుమతి కావాలి-- 124 00:15:02,861 --> 00:15:04,321 హేడ్రన్ ని సాధించారా? 125 00:15:04,613 --> 00:15:07,449 -నౌకని పూర్తిగా నిండుంది. -అస్త్రముఖం సిద్ధంగా ఉంది. 126 00:15:07,699 --> 00:15:10,577 -పేలుడుని నౌక తట్టుకోగలదా? -మనం ఆటోపైలట్ ని ఆన్ చేసి... 127 00:15:10,744 --> 00:15:13,246 ...పేలేముందు ప్రయోగిస్తే, నౌక బహుశా తట్టుకోవచ్చు. 128 00:15:13,496 --> 00:15:15,123 మరి మన సిబ్బంది? 129 00:15:15,749 --> 00:15:17,459 మనకు సమయం తక్కువ వుంది. 130 00:15:17,626 --> 00:15:20,337 హైడ్రన్ ని బయటకు తేవాలి. అస్త్రముఖం సిద్ధం చేయండి. 131 00:15:22,672 --> 00:15:23,923 వెంటనే, చెయ్యండి. 132 00:15:28,845 --> 00:15:32,515 10 క్షణాలలో పేలుతుంది. 133 00:15:32,724 --> 00:15:33,850 తొమ్మిది... 134 00:15:34,017 --> 00:15:35,852 ...ఎనిమిది... 135 00:15:36,019 --> 00:15:37,187 ...ఏడు... 136 00:15:37,354 --> 00:15:38,688 ...ఆరు... 137 00:15:38,855 --> 00:15:40,190 ...ఐదు... 138 00:15:40,357 --> 00:15:41,358 ...నాలుగు... 139 00:15:42,025 --> 00:15:43,401 ...మూడు... 140 00:15:43,568 --> 00:15:44,986 ...రెండు... 141 00:15:45,153 --> 00:15:48,073 ...ఒకటి.పేలుడు. 142 00:16:44,045 --> 00:16:46,047 సైన్ ఆఫ్.హెలిక్స్ 5. 143 00:16:46,214 --> 00:16:48,591 హెలిక్స్ 5. మూతబడుతోంది. 144 00:16:50,802 --> 00:16:52,178 నువ్వు వస్తావని అనుకోలేదు. 145 00:16:54,931 --> 00:16:57,809 అతనే నా లోకంగా జీవించడం అలవాటయ్యింది,ఇప్పుడు... 146 00:16:59,728 --> 00:17:01,688 ...పగ్గాలు వీడినట్టుంటుంది. 147 00:17:02,605 --> 00:17:04,941 నిజం చెప్పాలంటే,అపరాధంగా. 148 00:17:05,108 --> 00:17:07,110 మొదటినుండి మిషన్ కి వ్యతిరేకంగా ఉన్నిన్నావు. 149 00:17:07,444 --> 00:17:10,071 -నిన్ను నీవు నిందించుకోలేవు -నేనింకా బలంగా పోరాడాల్సింది. 150 00:17:10,238 --> 00:17:12,198 కాదు,పోరాడాల్సిన సమయం ఇది. 151 00:17:12,449 --> 00:17:15,326 టెర్రాకు నీ అవసరం చాలా వుంది. మనకొక ధీటైన ప్రణాళిక కావలి. 152 00:17:15,493 --> 00:17:17,162 నాకు తెలుసు. 153 00:17:19,164 --> 00:17:21,166 సైలస్ కూడా నేను కొలిక్కి తేవాలని ఆశించేవాడు. 154 00:17:21,332 --> 00:17:23,376 సరే.అయితే అతని కోసం చెయ్యి. 155 00:18:37,659 --> 00:18:38,660 ఏంటి? 156 00:18:38,827 --> 00:18:44,415 మస్క్ ఓవీ-209 ఆటోపైలట్ లో మళ్ళీ మన వాతావరణంలోకి ప్రవేశించింది. 157 00:18:44,874 --> 00:18:46,835 ఏంటీ? 158 00:18:47,001 --> 00:18:48,253 -ఎలా? -నాకు తెలుసు. 159 00:18:48,503 --> 00:18:49,671 మనకి నమ్మశక్యం కాదిది. 160 00:18:49,838 --> 00:18:51,381 హైడ్రన్ నిల్వలతో వచ్చింది. 161 00:18:52,549 --> 00:18:55,927 -అందులో మనుషుల్లేరా? -జీవం ఉందని సెన్సర్లు కనిపెట్టాయి. 162 00:18:56,094 --> 00:18:57,387 వాస్తవానికి,రెండు ప్రాణాలు. 163 00:18:57,971 --> 00:19:02,851 వాళ్లలో సైలస్ ఒకడు,కానీ ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియదు. 164 00:19:11,568 --> 00:19:14,237 ఒకటి మాత్రం నిజం, నీ భర్త చాలా గొప్ప వ్యక్తి. 165 00:19:14,404 --> 00:19:15,405 అతను ఎక్కడ ఉన్నాడు? 166 00:19:15,572 --> 00:19:17,031 అతను ఆసుపత్రిలో ఉన్నాడు. 167 00:19:17,198 --> 00:19:19,534 ఇప్పుడే అన్నీ పరీక్షలు అవబోతున్నాయి. 168 00:19:19,701 --> 00:19:23,413 అతనికి గాయాలు ఏమీ లేవని చెప్పొచ్చు. కొన్ని మాటలు కూడా మాట్లాడాడు. 169 00:19:23,580 --> 00:19:24,956 ఏమన్నాడు? 170 00:19:25,123 --> 00:19:27,250 ఇంటికి వెళ్ళాలని ఉంది అన్నాడు. 171 00:19:46,352 --> 00:19:48,771 -నేను వైద్యుడిని పిలుస్తాను. -వద్దు. 172 00:19:49,814 --> 00:19:51,274 ప్లీజ్. 173 00:19:51,691 --> 00:19:52,859 ప్లీజ్. 174 00:20:08,333 --> 00:20:10,877 అంతా సర్దుకుంటుంది. 175 00:20:20,470 --> 00:20:24,140 తేలికగా శ్వాస పీల్చుకోగలుగుతున్నాడు కాని విపరీతమైన జ్వరం ఉంది. 176 00:20:30,104 --> 00:20:31,814 -జనరల్. -మెల్లగా వెళ్ళండి. 177 00:20:31,981 --> 00:20:34,692 అతనెంతో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని వచ్చాడు. 178 00:20:36,402 --> 00:20:38,988 రెక్సోరియన్ ఓడలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారా? 179 00:20:39,155 --> 00:20:40,823 అంటే,వాళ్ళు-- 180 00:20:40,990 --> 00:20:44,827 ప్రయత్నించారు,కాని నౌక సురక్షితంగా ఉండింది. 181 00:20:45,286 --> 00:20:46,579 ఇంకేదైనా గుర్తొస్తోందా? 182 00:20:46,955 --> 00:20:51,376 నా సైనికుల్లో ఒకరిని నాతోపాటు నౌకలోకి లాగడం గుర్తుంది. 183 00:20:51,626 --> 00:20:55,129 మ్యాథ్యూస్.నువ్వు అతని ప్రాణాలు కాపాడావు. 184 00:20:55,755 --> 00:20:58,299 నీ తిరుగుప్రయాణం నిర్దిష్టాలు గుర్తున్నాయా? 185 00:20:59,384 --> 00:21:02,470 నాకు--నాకు తెలీదు.నేను బహుశా... 186 00:21:02,637 --> 00:21:04,764 ...స్పృహ తప్పి ఉంటాను లేదా... 187 00:21:04,931 --> 00:21:06,224 ఈ రోజుకి ఇది చాలు. 188 00:21:06,599 --> 00:21:09,143 నా భర్తకు విశ్రాంతి అవసరం. 189 00:21:09,727 --> 00:21:14,107 సైలస్,వాళ్ళతో పోరాటం నౌక బయట జరిగిందని ఖచ్చితంగా చెప్పగలవా? 190 00:21:14,357 --> 00:21:16,901 అవును.మేము వాళ్ళని బయటే ఉంచాము. 191 00:21:19,028 --> 00:21:20,571 -త్వరగా కోలుకో. -ధన్యవాదాలు. 192 00:21:49,851 --> 00:21:53,604 నువ్వు నీ జుట్టుని ఈ విధంగా వదులుగా వదిలేయడం... 193 00:21:53,771 --> 00:21:57,567 ...చాలా కాలంగా చూడలేదు. 194 00:21:59,944 --> 00:22:02,447 చాలా బాగుంది. 195 00:22:04,282 --> 00:22:06,909 నువ్వు చాలా అందంగా ఉన్నావు. 196 00:23:08,763 --> 00:23:10,473 టెర్రాపై ఆహారం... 197 00:23:10,640 --> 00:23:12,975 ...రుచి లేకపోవడంలో ఆశ్చర్యం లేదు,కాని... 198 00:23:13,142 --> 00:23:15,728 ...అదే నిర్జలీకరణింపబడితే ఎలా ఉంటుందో ఊహించుకో. 199 00:23:17,396 --> 00:23:18,981 హే. 200 00:23:19,148 --> 00:23:21,442 మన రోగి మెరుగైనట్లున్నాడు. 201 00:23:21,609 --> 00:23:23,986 నన్ను చూడనీ. 202 00:23:34,831 --> 00:23:36,082 నేను ఎక్కడ ఉంటానో తెలుసుగా. 203 00:23:36,249 --> 00:23:38,376 ధన్యవాదాలు,డాక్టర్. 204 00:23:41,504 --> 00:23:43,631 నాతో కలిసి ఫలహారం చెయ్యి. 205 00:23:44,590 --> 00:23:49,053 చేయాలనే ఉంది,కాని నీ నౌకలోని టైటన్ బాక్స్ ఫుటేజ్ ని ఈ రోజు విశ్లేషిస్తున్నాము. 206 00:23:50,263 --> 00:23:52,515 అది నాశనమైపోయింది అనుకున్నాను. 207 00:23:53,683 --> 00:23:55,852 దానిలో కొంత భాగాన్ని కాపాడగలిగారు. 208 00:24:10,491 --> 00:24:13,077 ఇదిగో ఇక్కడే కలనల్ హెర్రిక్ సమస్యలు ఎదుర్కున్నాడు. 209 00:24:13,995 --> 00:24:15,288 మ్యాథ్యూస్ ని ఈడుస్తున్నాడు 210 00:24:17,206 --> 00:24:19,333 ప్రవేశ ద్వారం వరకూ వెంబడింపబడ్డాడు. 211 00:24:20,293 --> 00:24:21,627 అతను లోపలికి వచ్చాడు... 212 00:24:24,297 --> 00:24:25,715 ...కొంత ముందే... 213 00:24:30,094 --> 00:24:32,722 పోరాటం నౌక లోపల జరగలేదని హెర్రిక్ హామీ ఇచ్చాడు. 214 00:24:32,889 --> 00:24:33,931 అవును,హామీ ఇచ్చాడు. 215 00:24:36,184 --> 00:24:37,393 సైలస్ షాక్ లో ఉన్నిన్నాడు. 216 00:24:38,311 --> 00:24:39,729 అతనివాళ్ళు చాలా మంది పోయారు... 217 00:24:39,979 --> 00:24:43,357 ...బహుశా పోరాటంలోని ఈ భాగం అతనికి సరిగ్గా గుర్తులేదేమో. 218 00:24:43,524 --> 00:24:45,026 అయ్యుండొచ్చు. 219 00:24:46,652 --> 00:24:50,907 ఇద్దరు రెక్సోరియన్లు ఆ నౌకలోకి ప్రవేశించారని మనకి తెలుసు. 220 00:24:51,449 --> 00:24:52,909 ఆ తర్వాత ఏమి జరిగిందో... 221 00:24:54,160 --> 00:24:56,120 ...మనం కనుక్కోవాలి. 222 00:26:12,822 --> 00:26:13,990 ఓ,క్షమించాలి. 223 00:26:14,407 --> 00:26:15,533 క్షమించాలి,నేను-- 224 00:26:17,660 --> 00:26:20,871 -నువ్వు రావడం తెలియలేదు. -అవును,నాకు శబ్దం వినిపించింది... 225 00:26:21,038 --> 00:26:22,873 ...ఆ తర్వాత నేను... 226 00:26:23,040 --> 00:26:26,460 ...నిన్ను అలా చూసి భయపడ్డాను. 227 00:26:27,169 --> 00:26:29,005 నువ్వు బానే ఉన్నావా? 228 00:26:29,171 --> 00:26:31,007 క్షమించాలి. 229 00:26:32,216 --> 00:26:33,676 సైలస్. 230 00:26:35,636 --> 00:26:37,138 అక్కడ ఏమి జరిగింది? 231 00:26:38,264 --> 00:26:39,640 నేను ఫుటేజ్ చూశాను. 232 00:26:40,182 --> 00:26:42,226 చాలా భయానకంగా ఉంది. 233 00:26:42,685 --> 00:26:45,229 చాలా ఘోరం జరుగుతుందని భయపడి ఉంటావు. 234 00:26:46,188 --> 00:26:48,524 అదృష్టవంతులలో నేనొకడిని. 235 00:27:15,676 --> 00:27:17,345 ఏంటి ఇదంతా? 236 00:27:18,054 --> 00:27:19,930 - ఫలహారం నువ్వు చేశావా? - నేనే చేశాను. 237 00:27:20,848 --> 00:27:23,476 ఇదివరకెప్పుడు చేసావో గుర్తులేదు-- 238 00:27:26,854 --> 00:27:28,773 ఇవి ఎక్కడ దొరికాయి? 239 00:27:29,398 --> 00:27:32,193 మేజ్ లో ఒక మామూలు చోట దొరికాయి. 240 00:27:33,652 --> 00:27:35,446 తిని చూడు. 241 00:27:43,579 --> 00:27:45,289 నాకు తెలుసు. 242 00:27:45,873 --> 00:27:47,792 అద్భుతంగా ఉంది,ఆహ్? 243 00:27:47,958 --> 00:27:49,668 ఓహ్,నీ టీ సిద్ధమయ్యింది. 244 00:27:55,549 --> 00:27:57,676 నీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. 245 00:28:11,232 --> 00:28:14,652 దాని గురించి నీకు మాట్లాడడం ఇష్టం లేదని తెలుసు,కాని... 246 00:28:15,569 --> 00:28:19,407 ...కావాలంటే మొదటి స్థాయి మనస్తత్వవేత్తని నువ్వు కలవచ్చు. 247 00:28:20,616 --> 00:28:22,576 దానిలో హాని లేదు. 248 00:28:25,538 --> 00:28:26,622 అవును.లేదు,నేను... 249 00:28:28,165 --> 00:28:30,167 నువ్వు చెప్పంది నిజమే. 250 00:28:32,002 --> 00:28:34,004 సరే. 251 00:28:34,422 --> 00:28:36,715 ఇంట్లో తయారు చేసిన జామ్. 252 00:28:44,682 --> 00:28:47,101 ఈ రోజు ఉదయం నాకు ఓ ముందస్తు విచారణ ఉంది... 253 00:28:47,268 --> 00:28:51,230 -...కాబట్టి నేను వెళ్ళాలి. -ఆగు,ఆగు,ఆగు. 254 00:28:51,439 --> 00:28:53,941 నా కోసం.ఒక్క ముక్క తిను. 255 00:29:12,293 --> 00:29:14,003 చాలా బాగుంది. 256 00:29:29,602 --> 00:29:30,978 కుతూహలం కొద్దీ... 257 00:29:31,312 --> 00:29:34,315 ...సైలస్ మళ్ళీ పనిలో చేరడం గురించి ఏమైనా అన్నాడా? 258 00:29:34,607 --> 00:29:36,817 అవును.ఈ రోజు ఉదయమే చెప్పాడు. 259 00:29:37,067 --> 00:29:38,068 మంచిది. 260 00:29:38,235 --> 00:29:39,904 నీకది ఉపశమనం,ఔనా? 261 00:29:42,740 --> 00:29:45,367 వెనక్కొచ్చాక అతనిలో ఏదైనా తేడా తెలిసిందా? 262 00:29:45,701 --> 00:29:47,119 చెడు తేడాలు ఏమీ లేవు. 263 00:29:47,286 --> 00:29:49,371 దానర్ధం ఏమిటి? 264 00:29:50,164 --> 00:29:53,417 అతను వేరుగా ఉన్నాడు. 265 00:29:54,627 --> 00:29:55,794 వేరుగా అంటే? 266 00:29:57,338 --> 00:29:59,673 ఏమో తెలీదు,అది... 267 00:29:59,840 --> 00:30:01,842 ...మాటల్లో చెప్పడం కష్టం. 268 00:30:02,301 --> 00:30:04,345 అది కాస్త భయం కల్పిస్తుంది. 269 00:30:05,846 --> 00:30:07,515 రెక్సోరియన్లు తనని చేరారంటావా? 270 00:30:08,682 --> 00:30:11,185 -ఖచ్చితంగా కాదు. -వేరా,నా మాట విను. 271 00:30:11,519 --> 00:30:14,772 ఈ రెక్సోరియన్లు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. 272 00:30:14,939 --> 00:30:16,440 నువ్వు జాగ్రత్తగా ఉండాలి. 273 00:30:16,607 --> 00:30:18,150 అప్రమత్తంగా ఉండు. 274 00:30:42,049 --> 00:30:43,425 హాయ్. 275 00:30:44,677 --> 00:30:45,678 హాయ్. 276 00:30:46,845 --> 00:30:48,389 డిన్నర్ చల్లబడిపోయింది. 277 00:30:49,139 --> 00:30:51,684 నీకు ఆలస్యమవుతుందని... 278 00:30:51,850 --> 00:30:54,353 ...నాకు తెలుపుతావనుకున్నా. 279 00:30:54,520 --> 00:30:56,772 నాకు ఆఫీసులో ఆలస్యమయ్యింది. నువ్వు ఊహించాలి-- 280 00:30:56,939 --> 00:30:59,817 లేదు,అది--అది ముఖ్యం కాదు. 281 00:31:03,320 --> 00:31:05,322 నీకు బాగా ఆకలిగా ఉండివుంటుంది. 282 00:31:05,489 --> 00:31:07,950 -నేను నీ భోజనం వేడి చేస్తాను. -ధన్యవాదాలు. 283 00:31:26,677 --> 00:31:29,513 నేను బట్టలు మార్చుకొని వస్తాను. 284 00:32:27,571 --> 00:32:30,658 -నీకు కావాలా? -కావాలి. 285 00:33:32,511 --> 00:33:34,805 ఎందుకు అలా చూస్తున్నావు? 286 00:33:38,475 --> 00:33:42,688 నువ్వు నన్ను మునుపెన్నడూ అలా ముట్టుకున్నట్లు గుర్తులేదు. 287 00:34:10,758 --> 00:34:12,050 ఆగు! 288 00:34:13,302 --> 00:34:15,429 ఆగు!నేను కాలుస్తాను! 289 00:34:15,679 --> 00:34:16,764 వద్దు! 290 00:34:16,930 --> 00:34:18,015 -భార్యని విడు--! -కదలకు! 291 00:34:18,182 --> 00:34:19,975 నా భర్త మొదటి స్థాయి కొలొనల్! 292 00:34:20,142 --> 00:34:22,728 కల్నల్ హెర్రిక్,నిన్ను అరెస్టు చేస్తున్నాము. 293 00:34:22,895 --> 00:34:27,483 రాష్ట్రం ద్వారా నీకు ఇవ్వబడిన అధికారాన్ని మళ్ళీ చెప్పేంత వరకూ రద్దయ్యాయి. 294 00:34:32,613 --> 00:34:33,864 అసలు ఏమి జరుగుతోంది? 295 00:34:34,031 --> 00:34:36,867 -నా ఇంట్లోకి అలా ఎందుకు జొరబడ్డారు? -జనరల్ ఓలిన్ ఆదేశాలు. 296 00:34:37,034 --> 00:34:38,744 -అతనెక్కడ? -కాన్ఫరెన్సు గదిలో. 297 00:34:38,911 --> 00:34:41,371 సిద్ధంగా ఉండు. ఒక అనుకోని సంఘటన జరిగింది. 298 00:34:41,538 --> 00:34:43,165 ప్రైవేట్ మ్యాథ్యూస్... 299 00:34:43,415 --> 00:34:45,334 ...నిద్రలో మాట్లాడుతుండినావు. 300 00:34:45,501 --> 00:34:48,754 మొన్న రాత్రి నీ భాగస్వామికి ఆ మాటలు వినిపించాయి. 301 00:34:55,928 --> 00:34:57,137 చాలా విపరీతంగా ఉంది. 302 00:34:57,304 --> 00:34:58,305 లేదు. 303 00:34:58,472 --> 00:35:01,683 నీ సహచరులను మృతుల నుండి వెనక్కి తెమ్మని వేడుకుంటున్నావు. 304 00:35:01,934 --> 00:35:03,477 రెక్సోరియన్ లో. 305 00:35:03,727 --> 00:35:05,395 నువ్వు అబద్దం చెప్తున్నావు. 306 00:35:13,153 --> 00:35:14,613 తను ఓ రూపాంతరి. 307 00:35:14,780 --> 00:35:16,657 మన మనుష్యుల్లో ఒకరిలో జీవిస్తున్నాడు. 308 00:35:16,907 --> 00:35:18,909 రెక్సార్ నుండి ముందెన్నడూ రూపాంతరులను లేరు. 309 00:35:19,076 --> 00:35:22,621 ఇద్దరు రెక్సారియన్లు మస్క్ లోకి రావడం మనం స్పష్టంగా చూశాము. 310 00:35:23,580 --> 00:35:26,166 అది చెప్తుంది వాళ్ళు ఆ పేలుడిని ఎలా తప్పించుకున్నారో. 311 00:35:31,922 --> 00:35:35,050 ఈ ప్రాణి నీ భర్త కాదు. 312 00:35:38,387 --> 00:35:41,056 నేను మరోసారి అడుగుతాను... 313 00:35:41,598 --> 00:35:44,726 ...నీ పేరు,నీ స్థాయి ఏమిటి? 314 00:35:47,646 --> 00:35:49,106 సైలస్ హెర్రిక్. 315 00:35:49,273 --> 00:35:50,566 మొదటి స్థాయి సైనిక కల్నల్. 316 00:35:50,732 --> 00:35:55,279 అది కాదు,నీ రెక్సోరియన్ పేరు ఇంకా స్థాయి? 317 00:35:55,946 --> 00:35:57,990 ఏదో రాబట్టాలని చూస్తున్నావు. 318 00:35:59,616 --> 00:36:02,744 నాతో బలవంతంగా ఒప్పించాలని ప్రయత్నిస్తున్నావు. 319 00:36:02,995 --> 00:36:04,204 ఇది హాస్యాస్పదం. 320 00:36:04,371 --> 00:36:05,873 నువ్వు అలసిపోయి ఉంటావు. 321 00:36:06,248 --> 00:36:07,416 నాకు నిజం చెప్పు... 322 00:36:07,583 --> 00:36:09,710 ...హాయిగా విశ్రాంతి తీసుకోనిస్తాను. 323 00:36:10,419 --> 00:36:12,546 నీ పేరేమిటి? 324 00:36:15,841 --> 00:36:18,093 సైలస్ హెర్రిక్. 325 00:36:19,094 --> 00:36:21,096 నీ భార్యను ఎలా కలిశావు? 326 00:36:23,307 --> 00:36:25,642 సంతానోత్పత్తి ఆదేశం... 327 00:36:25,809 --> 00:36:29,313 ...అమలులోకి వచ్చాక రాష్ట్రం మమ్మల్ని కలిపింది. 328 00:36:29,855 --> 00:36:33,150 మా సమావేశం ఏర్పాటు చేయబడిన గదిలోకి... 329 00:36:33,483 --> 00:36:37,779 ...ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో నడుచుకుంటూ వచ్చింది. 330 00:36:37,946 --> 00:36:41,909 కాని ఆమె కళ్ళలోకి చూస్తే... 331 00:36:43,201 --> 00:36:46,455 ...ఎంతో సున్నితత్వం కనిపించింది. 332 00:36:48,373 --> 00:36:51,209 నాకు గుర్తున్న విషయం అదే, సున్నితత్వం. 333 00:36:52,210 --> 00:36:54,171 బాగా గుర్తు తెచ్చుకున్నావు కానీ... 334 00:36:54,338 --> 00:36:55,964 ...ఇది నిన్నుకాపాడలేదు... 335 00:36:56,214 --> 00:36:58,634 ...ఎందుకంటే నీ తోటి సైనికుడు నిజం చెప్పేశాడు. 336 00:37:06,433 --> 00:37:08,226 ఏంటీ? 337 00:37:15,275 --> 00:37:18,528 అతను మొదటి స్థాయి అధికారి కాబట్టి, విచారణ లేకుండా పదవి నుండి తీయలేము. 338 00:37:18,695 --> 00:37:21,114 నీ సాక్ష్యం పైనే మేము ఆధారపడి ఉన్నాం. 339 00:37:21,281 --> 00:37:23,283 తప్పకుండా. 340 00:37:24,868 --> 00:37:27,037 నేను రాష్ట్రానికి నమ్మకంగా ఉంటాను. 341 00:37:53,063 --> 00:37:56,900 -మొదలుపెడతారా,కౌన్సిల్? -తప్పకుండా. 342 00:37:57,317 --> 00:38:00,737 ఇతను కల్నల్ సైలస్ హెర్రిక్ కాదు... 343 00:38:00,988 --> 00:38:04,658 ...నిజానికి ఇతను రెక్సార్ IV గ్రహం నుండి వచ్చిన రూపాంతరుడు. 344 00:38:04,825 --> 00:38:06,827 రాష్ట్రం జనరల్ ఓలిన్ ని పిలుస్తోంది. 345 00:38:16,086 --> 00:38:18,463 రూపాంతరుల గురించి మీకు ఏమి తెలుసు? 346 00:38:20,007 --> 00:38:21,633 వాళ్ళు క్రూరులు. 347 00:38:22,592 --> 00:38:25,679 ...సానుభూతి నైతిక విలువలు లేని కుట్ర పన్నే ప్రాణులు. 348 00:38:26,346 --> 00:38:30,058 ప్రైవేట్ మ్యాథ్యూస్ ని ముసిరిన విషయంలో మనం చూసినట్లుగా... 349 00:38:30,642 --> 00:38:33,854 ...అవి బలితీసుకున్న ప్రాణాల గురించి పశ్చాత్తాపం చూపించవు. 350 00:38:35,564 --> 00:38:36,898 మనం ఊహించగలం... 351 00:38:37,065 --> 00:38:39,609 ...వాళ్ళు టెర్రలో ఏమి చేయాలనుకుంటున్నారో. 352 00:38:39,776 --> 00:38:42,738 ఒక రూపాంతరి మనిషిని పూర్తిగా తన స్థావరం చేసుకొని... 353 00:38:42,904 --> 00:38:45,115 ...అతని డీఎన్ఏలో కలిసిపోతుంది. 354 00:38:45,282 --> 00:38:47,909 ఆ వ్యక్తి మనస్సు,జ్ఞాపకాలు సొంతం చేసుకుంటుంది. 355 00:38:48,076 --> 00:38:51,121 అయితే మీ వృత్తిపరమైన అభిప్రాయం ప్రకారం... 356 00:38:52,122 --> 00:38:53,665 ...సైలస్ హెర్రిక్... 357 00:38:53,832 --> 00:38:55,584 ...మన ముందు ఉన్నాడా? 358 00:39:01,840 --> 00:39:03,341 లేడు. 359 00:39:05,719 --> 00:39:09,556 డైరెక్టర్ హెర్రిక్,దయచేసి బోనులోకి రండి. 360 00:39:24,654 --> 00:39:26,740 మీ సహోద్యోగి చెప్పిన దాని ప్రకారం... 361 00:39:27,115 --> 00:39:30,285 ...తిరిగి వచ్చిన తర్వాత మీ భర్త మీకు అనుమానమున్నింది. 362 00:39:30,452 --> 00:39:31,703 ఎందుకు అలా అనిపించింది? 363 00:39:31,953 --> 00:39:33,705 అతను వెళ్లేముందు... 364 00:39:34,206 --> 00:39:36,750 ...ఆందోళనతో ఉన్నట్లు కనిపించాడు. 365 00:39:36,917 --> 00:39:38,376 అంటీఅంటనట్లుగా. 366 00:39:39,753 --> 00:39:42,255 అతను తిరిగి వచ్చాక అతని ప్రవర్తన మారింది. 367 00:39:42,422 --> 00:39:45,550 తను ఓ రెక్సోరియన్ కావచ్చు అని మీకెప్పుడైనా అనిపించిందా? 368 00:39:45,801 --> 00:39:47,427 -లేదు. -మీరు ఆశ్చర్యపోయారా... 369 00:39:47,594 --> 00:39:50,180 -...తనని ఖైదు చేసినపుడు? - చాలా. 370 00:39:52,766 --> 00:39:54,518 కాని... 371 00:39:55,185 --> 00:39:56,686 ...ఆలోచించి చూస్తే... 372 00:39:57,395 --> 00:39:59,314 ...నేను అర్ధం చేసుకోగలను. 373 00:39:59,481 --> 00:40:01,817 టెర్రా అత్యవసర స్థితిలో ఉంది. 374 00:40:03,235 --> 00:40:07,197 మనలో చాలామందికి తమ భయాలను అదుపులో ఉంచుకోవడం కష్టమవుతుంది. 375 00:40:07,823 --> 00:40:11,660 అక్కడ కూర్చొని ఉన్న వ్యక్తి నీ భర్త అని... 376 00:40:11,827 --> 00:40:13,912 ...నువ్వు నమ్ముతున్నావా? 377 00:40:35,892 --> 00:40:37,269 అవును,నమ్ముతున్నాను. 378 00:40:47,112 --> 00:40:50,448 -ఏవైనా ప్రశ్నలు వేయాలా,కౌన్సిల్? -లేదు. 379 00:40:51,032 --> 00:40:52,993 మీరు వెళ్ళవచ్చు. 380 00:40:55,203 --> 00:40:58,331 యువర్ హానర్,రాష్ట్ర అధికారితో మాట్లాడ్డానికి కొంత సమయం కావాలి. 381 00:41:08,175 --> 00:41:10,427 రాష్ట్రం యారో పీటర్సన్ ని పిలుస్తోంది. 382 00:41:19,019 --> 00:41:21,521 డైరెక్టర్ వేరా హెర్రిక్ ఎంత కాలంగా తెలుసు? 383 00:41:22,856 --> 00:41:24,733 దాదాపు పదేళ్ళుగా కలిసి పన చేస్తున్నాము. 384 00:41:25,275 --> 00:41:26,818 తనని ఓ మిత్రురాలిగా భావిస్తాను. 385 00:41:26,985 --> 00:41:30,989 కల్నల్ రెక్సార్ IV నుండి తిరిగొచ్చాక ఆమె ఎలా వుంది? 386 00:41:31,156 --> 00:41:33,158 పరధ్యానంగా కనిపించింది. 387 00:41:33,325 --> 00:41:34,492 ఏదో బాధలో ఉన్నట్లు. 388 00:41:34,743 --> 00:41:38,079 ఆ సమయంలో,తనకు అనుమానులు ఉన్నాయని వేరా ఎప్పుడైనా చెప్పిందా? 389 00:41:38,330 --> 00:41:39,748 అవును. 390 00:41:40,040 --> 00:41:42,167 తను వేరుగా ఉన్నాడని నాతో చెప్పింది. 391 00:41:42,417 --> 00:41:43,543 వేరుగా అంటే? 392 00:41:45,253 --> 00:41:47,297 దానికి సమాధానం చెప్పలేదు. 393 00:41:47,672 --> 00:41:49,591 అతన్ని కాపాడాలని ప్రయత్నించినట్లనిపించింది 394 00:41:50,342 --> 00:41:51,468 మీరు చెప్పేది... 395 00:41:51,718 --> 00:41:55,347 ...నిందితుడు ఒక రూపాంతరని వేరా హెర్రిక్ కి ముందు నుండే తెలుసునా? 396 00:41:57,974 --> 00:41:59,017 అవును. 397 00:41:59,768 --> 00:42:02,229 అతను తిరిగి వచ్చిన రోజు నుండి ఆమె ఇష్టపూర్వకంగానే... 398 00:42:02,479 --> 00:42:06,608 ...రెక్సార్ నుండి వచ్చిన రూపాంతరికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. 399 00:42:08,068 --> 00:42:11,863 మిస్ పీటర్సన్, నువ్వు వేసిన ఆ నింద దేశద్రోహంతో సమానం. 400 00:42:19,329 --> 00:42:23,291 యువర్ హానర్.నేను సాక్ష్యం చెబుతాను. 401 00:42:45,814 --> 00:42:47,941 మనకి ఇది... 402 00:42:48,692 --> 00:42:50,235 ...కష్టతరమైన కాలం. 403 00:42:52,737 --> 00:42:54,531 కాని నేను మీ శత్రువుని కాదు. 404 00:42:56,199 --> 00:42:59,494 నేను కల్నల్ సైలస్ హెర్రిక్ ని. 405 00:43:00,620 --> 00:43:02,038 అవును... 406 00:43:02,289 --> 00:43:04,541 ...బహుశా నేను ఇప్పుడు వేరుగా ఉండవచ్చు. 407 00:43:07,210 --> 00:43:09,713 స్పష్టంగా,స్టేట్ దృష్టిలో వేరే ఏదో ఉంది. 408 00:43:09,879 --> 00:43:13,633 మీరు మీ స్వంత ముగింపులకు వచ్చారు, తీర్పు ఇవ్వాలనే ఆత్రుతలో... 409 00:43:13,800 --> 00:43:18,096 ...మీరు ఆమాయక ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేయడానికి సిద్ధపడ్డారు... 410 00:43:20,807 --> 00:43:22,309 ...నాది,నా భార్య జీవితాలు. 411 00:43:26,980 --> 00:43:29,858 మీకు ఒప్పుకోలు కావాలంటే, నేను ఇస్తాను. 412 00:43:30,233 --> 00:43:31,401 కాని ఒక్క షరతు. 413 00:43:32,861 --> 00:43:37,240 వేరా హెర్రిక్ అన్ని తప్పుల నుంచి నేర విముక్తురాలిని చేయాలి. 414 00:43:39,159 --> 00:43:42,037 ఆ షరతులకి ఒప్పుకుంటే... 415 00:43:44,456 --> 00:43:46,499 ...నేను ఒక రెక్సోరియన్ ని. 416 00:43:49,794 --> 00:43:51,880 ఇంతకన్నా చెప్పేదేమీ లేదు. 417 00:43:53,131 --> 00:43:55,759 సైలస్ హెర్రిక్ మనిషి కాదు. 418 00:43:56,801 --> 00:44:01,097 నిందితుని షరతులను ఒప్పుకోవాలని మేము రాష్ట్రాన్ని కోరుతున్నాము. 419 00:44:01,264 --> 00:44:02,265 ఒప్పుకుంటాము. 420 00:44:03,266 --> 00:44:05,101 అతన్ని తీసుకెళ్ళండి. 421 00:44:08,188 --> 00:44:10,648 యువర్ హానర్, న్యాయస్థానంను సంబోదించడానికి అనుమతి. 422 00:44:12,233 --> 00:44:13,777 అనుమతి ఇస్తున్నాను. 423 00:44:24,746 --> 00:44:27,874 జనరల్ ఓలిన్ స్పష్టంగా చెప్పారు... 424 00:44:28,124 --> 00:44:31,127 ...రెక్సోరియన్లకు నైతిక విలువలు ఉండవని. 425 00:44:31,419 --> 00:44:33,546 వాళ్ళు సానుభూతి చూపించరు అని. 426 00:44:33,713 --> 00:44:37,801 అతను ప్రమాణం చేసి చెప్పిన ఈ రెండు వాక్యాలు నిజమని కోర్టు ఒప్పుకుంటోందా? 427 00:44:38,551 --> 00:44:40,470 ఒప్పుకుంటుంది. -అయితే,యువర్ హానర్... 428 00:44:41,388 --> 00:44:44,015 ...ప్రతివాది రెక్సోరియన్ అవ్వడానికి వీలులేదు. 429 00:44:44,557 --> 00:44:48,478 ఒక రూపాంతరి మరొకరి జీవితం కోసం తన జీవితాన్ని త్యాగం చేయడు. 430 00:44:49,270 --> 00:44:51,064 అయినా కూడా... 431 00:44:52,357 --> 00:44:54,442 ...అతను నా కోసం తన జీవితాన్ని... 432 00:44:54,609 --> 00:44:57,278 ...త్యాగం చేయడం మీరందరూ చూశారు. 433 00:44:57,612 --> 00:45:01,658 ఎంతో కష్టపడి సంపాదించుకున్న వారసత్వం ఇష్టపూర్వకంగా వదులుకొని మీరందరూ... 434 00:45:02,617 --> 00:45:04,953 ...తన గురించి చెడుగా అనుకోడానికి అనుమతించాడు. 435 00:45:05,120 --> 00:45:08,540 అతనికి మరణ శిక్ష వేయడానికి కూడా అనుతించాడు... 436 00:45:08,706 --> 00:45:11,793 ...నాకు హాని జరగకుండా ఉండాలని. 437 00:45:13,545 --> 00:45:15,547 అతను మనిషా? 438 00:45:17,424 --> 00:45:19,926 త్యాగం... 439 00:45:20,093 --> 00:45:21,719 ...దయ... 440 00:45:21,886 --> 00:45:23,972 ...మరియు ప్రేమ... 441 00:45:24,514 --> 00:45:28,309 ...ఇలాంటి గుణాలు ఒకరిని మనిషిగా గుర్తించడానికి సరిపోకపోతే... 442 00:45:32,147 --> 00:45:34,023 ...ఇంక ఏమి సరిపోతుంది? 443 00:45:58,923 --> 00:46:00,049 వేరా? 444 00:46:02,552 --> 00:46:04,262 నువ్వు బానే ఉన్నావా? 445 00:46:18,568 --> 00:46:21,321 నాకు నీ అసలు పేరు చెప్పే సమయమొచ్చిందని అనిపించట్లేదా? 446 00:46:35,084 --> 00:46:38,129 నువ్వు దాన్ని పలకలేకవని భయపడుతున్నా. 447 00:46:43,676 --> 00:46:46,763 ఆ శబ్దాలను నువ్వు పలకలేవు. 448 00:46:47,889 --> 00:46:49,682 అయితే... 449 00:46:51,726 --> 00:46:54,979 ...నిన్ను సైలస్ అనే పిలుస్తాను.... 450 00:46:55,980 --> 00:46:57,565 ...నీకు అభ్యంతరం లేకపోతే. 451 00:48:43,296 --> 00:48:45,298 సబ్ టైటిల్స్ అనువాదకర్త: శ్రీలతా కుంతి