1 00:01:06,400 --> 00:01:07,943 ఒక మాట అంటున్నాను అంతే... 2 00:01:08,110 --> 00:01:11,155 ...హ్యారిస్ ఇంకా బక్షి మళ్ళీ స్టేట్స్ కి వచ్చారని నమ్మలేకపోతున్నాను. 3 00:01:11,322 --> 00:01:12,948 అంటే, అసలు అంత రిస్కు తీసుకోడం అవసరమా? 4 00:01:13,115 --> 00:01:15,993 వాళ్ళు జకార్తాలోనో సింగపూర్ లోనో లేదా వాళ్ళ ఎక్కడుంటే అక్కడ... 5 00:01:16,160 --> 00:01:18,412 ...ఈపాటికి శాశ్వత నివాసులు అయ్యి ఉంటారు. 6 00:01:18,746 --> 00:01:20,790 హే, నువ్వు ఫింగర్స్ తింటావా లేదా? 7 00:01:22,124 --> 00:01:23,584 హే. 8 00:01:23,834 --> 00:01:25,503 - సారా? - ఏంటి? 9 00:01:25,669 --> 00:01:27,671 నీ ఫింగర్స్, నువ్వు వాటిని... 10 00:01:27,838 --> 00:01:30,007 వీటిని ఫ్రైస్ అంటారు. 11 00:01:32,009 --> 00:01:35,471 ఇలా అనడానికి బాధగా ఉంది, ఛీఫ్, కాని మనం కేవలం వ్యర్ధ ప్రయత్నాలు చేస్తున్నాము. 12 00:01:35,638 --> 00:01:39,225 వాళ్ళు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. వాళ్ళని పట్టుకుంటే కాలిన్ దొరికిపోతాడు. 13 00:01:40,893 --> 00:01:42,603 సారీ. 14 00:01:43,938 --> 00:01:45,773 నీకు విశ్రాంతి అవసరం. 15 00:01:47,399 --> 00:01:49,276 నేను బానే ఉన్నాను. 16 00:01:49,985 --> 00:01:51,403 బిల్? 17 00:01:57,868 --> 00:01:59,245 మనం వెళ్తున్నాము అన్నమాట. 18 00:01:59,495 --> 00:02:01,664 ట్రూలైట్ 19 00:02:18,514 --> 00:02:20,808 వేగంగా ప్రీసింక్ట్ కి తీసుకువెళ్ళు. 20 00:02:29,567 --> 00:02:32,069 ఒక విషయం గుర్తుంచుకో, సారా, ఇది నీకు ఒక్కదానికే జరగలేదు. 21 00:02:32,236 --> 00:02:34,738 ఆ జనసంహారం మొత్తం శాఖని ప్రభావితం చేసింది. 22 00:02:34,905 --> 00:02:37,825 వాళ్ళలో ముగ్గురు అకాడమీలో నా క్లాసులో చదువుకున్నారు. 23 00:02:39,076 --> 00:02:42,329 కాలిన్ ని, ఈ పని చేసిన వ్యక్తి పట్టుకోవాలని నాక్కూడా ఉంది. 24 00:03:04,059 --> 00:03:06,061 మొత్తం ఎన్ని? 25 00:03:07,396 --> 00:03:10,608 రెండు కంటే ఎక్కువ, పది కంటే తక్కువ. 26 00:03:21,994 --> 00:03:23,120 ఇలా రా. 27 00:03:39,428 --> 00:03:42,890 దాన్ని మర్చిపోవాలని అనుకుంటాను, కాని... 28 00:03:44,808 --> 00:03:48,187 ...నేను కళ్ళు మూసుకున్న ప్రతీసారి, అదే గుర్తుకు వస్తుంది. 29 00:03:52,399 --> 00:03:54,193 వీధిలో. 30 00:03:54,485 --> 00:03:56,904 కాల్పులు వినడం. 31 00:04:00,240 --> 00:04:03,994 - అది మళ్ళీమళ్ళీ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. - అలా జరగట్లేదు. 32 00:04:05,496 --> 00:04:07,164 అది జరిగిపోయింది, అది గతం. 33 00:04:07,581 --> 00:04:08,832 నాకు అలా కాదు. 34 00:04:09,291 --> 00:04:11,043 నాలో ఒక భాగం ఇంకా అక్కడే ఉంది. 35 00:04:11,752 --> 00:04:14,588 ఇంకా రక్తం మడుగులో పడుకొని ఉంది. 36 00:04:16,715 --> 00:04:18,342 నా వంతు కోసం ఎదురు చూస్తోంది. 37 00:04:25,766 --> 00:04:27,476 ఏంటి అది? 38 00:04:27,726 --> 00:04:29,687 నీ సెలవు. 39 00:04:29,853 --> 00:04:31,480 కంప్యూటర్ లో సముద్ర తీరాలు చూసి... 40 00:04:31,647 --> 00:04:33,148 ...ఆనందించే వ్యక్తిని కాదు నేను. 41 00:04:33,315 --> 00:04:36,527 ఓ, అవునా? ఆ విషయం నాకు తెలీదు. 42 00:04:37,194 --> 00:04:39,029 లేదు, ఇది మరో అనుకరణ అనుభూతి కాదు. 43 00:04:40,072 --> 00:04:41,073 మరో జీవితం. 44 00:04:41,991 --> 00:04:43,075 జీవితమా? 45 00:04:43,325 --> 00:04:45,077 కొన్నిసార్లు... 46 00:04:45,244 --> 00:04:47,579 ...మనం ఒక కల కన్నప్పుడు, మనం మనంగానే ఉంటాము... 47 00:04:47,746 --> 00:04:50,040 ...కాని ఖచ్చితంగా ఇప్పుడు ఎలా ఉన్నామో అలా కాదు, కదా? 48 00:04:50,207 --> 00:04:51,208 అవును. 49 00:04:52,376 --> 00:04:54,086 కాబట్టి, మనం కల కంటున్నప్పుడు... 50 00:04:54,253 --> 00:04:57,089 ...వాస్తవానికి మనం మరో జీవితం జీవిస్తున్నాము, అవునా? 51 00:04:57,256 --> 00:04:58,465 మనం మరో ప్రపంచంలో ఉంటాము... 52 00:04:58,632 --> 00:05:01,593 ...అక్కడి నియమాలు వేరుగా ఉంటాయి, దాన్ని మనం వాస్తవంగా స్వీకరిస్తాము. 53 00:05:01,760 --> 00:05:03,303 ఇది కూడా అదే. 54 00:05:03,470 --> 00:05:05,764 ఇది మరో జీవితం, ప్రస్తుత జీవితాన్ని వాస్తవంగా స్వీకరించినట్లే... 55 00:05:05,931 --> 00:05:08,183 ...దీన్ని కూడా బలంగా స్వీకరిస్తావు. 56 00:05:08,434 --> 00:05:10,853 నువ్వు కేవలం మరో లోకంలోనే కాకుండా... 57 00:05:11,020 --> 00:05:12,896 ...మరో వ్యక్తిగా ఉంటావు. 58 00:05:13,313 --> 00:05:14,773 నేను ఎవరిగా ఉంటాను? 59 00:05:14,940 --> 00:05:16,108 నాకు తెలీదు. 60 00:05:16,275 --> 00:05:18,819 ప్రతి వ్యక్తి అనుభూతి వేరుగా ఉంటుంది. 61 00:05:18,986 --> 00:05:22,489 కాని ఆ వ్యక్తి నీ ఆలోచనలకు ఇంకా కలలకు తగినట్లుగా ఉంటుంది... 62 00:05:22,656 --> 00:05:25,242 ...అంతే ఆ వ్యక్తి నీ ఉపచేతన మనస్సు నుండి పుట్టుకొచ్చిన వ్యక్తి అన్నమాట. 63 00:05:25,409 --> 00:05:27,286 నీ జీవితం నుండి సెలవు తీసుకోవడం. 64 00:05:31,165 --> 00:05:34,251 ఈ పరిస్థితిలో ఆ ఆలోచన అద్భుతంగా అనిపిస్తోంది. 65 00:05:38,505 --> 00:05:39,506 ఎంతసేపు కొనసాగుతుంది? 66 00:05:39,673 --> 00:05:41,383 మొదట్లో రెండు గంటలు మాత్రమే. 67 00:05:41,633 --> 00:05:42,968 నీకు నచ్చుతుందేమో చూడు. 68 00:05:43,135 --> 00:05:47,639 నచ్చకపోతే, "అసంతృప్తి చెందిన కస్టమర్" అని వ్రాసి అభివృద్ధి విభాగానికి తిరిగి పంపించేస్తాను. 69 00:05:48,057 --> 00:05:50,476 నీ మెదడుకి, నీ హృదయానికి విశ్రాంతి కావాలి అని నాకు అనిపిస్తోంది... 70 00:05:50,642 --> 00:05:52,352 ...నీ జీవితం నుండి. 71 00:05:52,686 --> 00:05:54,855 నువ్వు నన్ను బాగా చూసుకుంటావు. 72 00:05:55,981 --> 00:05:57,858 నాకు నీతో ఉండే అర్హత లేదు. 73 00:06:04,323 --> 00:06:06,700 సెలవుని చక్కగా ఎంజాయి చెయ్యి. 74 00:06:18,212 --> 00:06:20,172 జార్జ్? జార్జ్? ఏమి చేస్తున్నావు, మిత్రమా? 75 00:06:20,339 --> 00:06:21,799 మనం వెళ్ళాలి. 76 00:06:22,716 --> 00:06:23,759 పద. 77 00:06:23,926 --> 00:06:27,387 అయ్యో, రక్తం కారుతోంది, మిత్రమా. నువ్వు బానే ఉన్నావా? 78 00:06:31,642 --> 00:06:33,477 నాకు తెలీదు. 79 00:06:33,644 --> 00:06:35,229 నా మెదడు సరిగ్గా పని చేయట్లేదు. 80 00:06:35,395 --> 00:06:38,273 బానే ఉన్నావు, బానే ఉన్నావు. సరే, పద. 81 00:06:43,487 --> 00:06:45,656 ఎక్కడ-- మనం ఎక్కడున్నాము? 82 00:06:45,823 --> 00:06:48,909 జోకులు ఆపు, మిత్రమా. చురుకుగా ఉండు. 83 00:07:01,338 --> 00:07:03,757 - సరే, సిద్ధంగా ఉండు. - ఏమి చేస్తున్నావు? 84 00:07:03,924 --> 00:07:06,176 - నువ్వు ఏమి చేస్తున్నావు? - కదలకండి! 85 00:07:08,929 --> 00:07:10,389 పద. 86 00:07:11,348 --> 00:07:13,058 అక్కడే ఉండు. 87 00:07:13,267 --> 00:07:14,643 జరుగు. 88 00:07:20,107 --> 00:07:22,025 నేను నీకు మూర్ఖుడిలా కనిపిస్తున్నాను కదా. 89 00:07:22,401 --> 00:07:23,443 అవును, సరిగ్గా చెప్పావు. 90 00:07:23,610 --> 00:07:24,611 - ఏమన్నావు? - సరిగ్గా చెప్పావు. 91 00:07:24,778 --> 00:07:28,323 నువ్వు అన్నది నాకు మొదటి సారే వినిపించింది, అసమర్థ మూర్ఖుడా. 92 00:07:29,533 --> 00:07:30,784 ఏమి చేస్తున్నావు? 93 00:07:33,662 --> 00:07:35,247 అతని ఆయుధం తీసుకుంటారా? 94 00:07:37,666 --> 00:07:40,711 అతని నుండి లాక్కోండి, చాలు. 95 00:07:41,461 --> 00:07:43,630 హే, జార్జ్? జార్జ్? 96 00:07:43,797 --> 00:07:45,215 ఏమి చేస్తున్నావు, మిత్రమా? 97 00:07:46,091 --> 00:07:47,926 ఇలా సరదాగా నడుచుకుంటూ వచ్చి... 98 00:07:48,093 --> 00:07:49,386 ...నన్ను చంపుదాము అనుకున్నావా? 99 00:07:56,226 --> 00:07:57,853 అసలు ఇదంతా... 100 00:07:59,062 --> 00:08:00,772 వదిలించుకోతగినది. 101 00:08:01,106 --> 00:08:03,066 అనవసరమైనది. 102 00:08:03,233 --> 00:08:05,235 నువ్వు నేను చెప్పినట్లు చేయాల్సింది. 103 00:08:05,402 --> 00:08:06,904 అంతే. 104 00:08:07,529 --> 00:08:09,031 కాని ఇప్పుడు... 105 00:08:20,125 --> 00:08:22,044 నీకు తెలుసా, నేను... 106 00:08:22,461 --> 00:08:24,379 ఒకసారి ఒక మనిషి వేలు నరికాను. 107 00:08:24,671 --> 00:08:27,341 అతను చూస్తుండగానే అతని మిత్రుడు ఆ వేలుని తినేలా చేశాను. 108 00:08:27,507 --> 00:08:29,301 చాలా అసహ్యకరంగా ఉండింది. 109 00:08:29,801 --> 00:08:32,304 దానికంటే ఘోరమైనది మరొకటి ఉంది, అదేంటంటే... 110 00:08:32,471 --> 00:08:35,641 ...అతని వేలుని నరికి దాన్ని అతనే తినేలా చేయడం. 111 00:08:35,807 --> 00:08:37,726 అసలు నీకు ఏమయ్యింది? 112 00:08:38,101 --> 00:08:39,728 నీకు ఆకలిగా ఉందేమో చూస్తున్నాను, మిత్రమా. 113 00:08:55,535 --> 00:08:56,662 కదలకు. కదలకు. 114 00:08:56,828 --> 00:08:58,622 జార్జ్, కాలిన్ పారిపోతున్నాడు. 115 00:09:01,750 --> 00:09:02,918 పద. పద. 116 00:09:12,678 --> 00:09:14,888 అయ్యో! 117 00:09:16,098 --> 00:09:19,810 పోలీసులు ఇక్కడికి రాకముందే మనం వెళ్ళిపోవాలి. పద, జార్జ్! 118 00:09:23,522 --> 00:09:24,648 మనం ఎక్కడికి వెళ్తున్నాము? 119 00:09:24,815 --> 00:09:26,316 పద! 120 00:09:31,113 --> 00:09:32,990 సరే. పవర్. 121 00:09:33,156 --> 00:09:35,742 ఇంటికి తీసుకెళ్ళు. వీలైనంత వేగంగా. 122 00:09:39,871 --> 00:09:41,665 జార్జ్, ఏమి చేస్తున్నావు, మిత్రమా? 123 00:09:41,832 --> 00:09:42,833 నాకు తెలీదు. 124 00:09:43,000 --> 00:09:44,710 నాకు ఇంకా-- గందరగోళంగా ఉంది. 125 00:09:44,876 --> 00:09:46,920 నువ్వు నడిపితే మంచిది. 126 00:09:54,636 --> 00:09:56,221 ఎలా స్టార్ట్ చేశావు? 127 00:10:04,688 --> 00:10:06,606 నువ్వు ఎలా ఉన్నావు, జార్జ్, బానే ఉన్నావా? 128 00:10:06,940 --> 00:10:08,692 నాకు తెలీదు. 129 00:10:09,443 --> 00:10:10,694 ఖచ్చితంగా తెలీదు. 130 00:10:10,861 --> 00:10:13,613 నువ్వు డాక్టర్ కి చూపించుకోవాలి. పౌలాకి ఫోన్ చేయనా? 131 00:10:14,031 --> 00:10:15,115 ఎవరికి? 132 00:10:15,699 --> 00:10:17,284 పౌలా. నీకు పౌలా తెలుసుగా? 133 00:10:17,909 --> 00:10:20,412 నీకు పౌలా గుర్తు లేదా? నేను గుర్తున్నానా? 134 00:10:22,456 --> 00:10:24,207 గుర్తున్నావు, నువ్వు-- నువ్వు క్రిస్. 135 00:10:24,374 --> 00:10:26,918 క్రి-- క్రిస్ జిన్స్బర్గ్. మనం ఎన్నో ఏళ్ళుగా... 136 00:10:27,085 --> 00:10:28,337 ...స్నేహితులము. 137 00:10:28,503 --> 00:10:30,172 అవును. సరే, నా అభిప్రాయం ప్రకారం... 138 00:10:30,339 --> 00:10:32,924 నీ తలకి బలమైన దెబ్బ తగిలివుంటుంది. సరే, నువ్వు-- 139 00:10:33,091 --> 00:10:34,301 ముందు నిన్ను ఇంటికి తీసుకెళతాను. 140 00:10:34,634 --> 00:10:35,886 తర్వాత పౌలాకి ఫోన్ చేస్తాను. 141 00:10:38,764 --> 00:10:40,932 ఇది కేవలం ఉపరితల గాయమే. 142 00:10:41,099 --> 00:10:44,311 - కుట్లు వేయాల్సిన అవసరం లేదు. - మంచిది. 143 00:10:44,561 --> 00:10:47,939 కాని నువ్వు అపస్మారక స్థితిలోకి జారుకునే అవకాశం ఉంది. 144 00:10:48,106 --> 00:10:51,860 తర్వాతి ఆరు గంటలు నిద్రపోకు, మత్తుమందులు, మద్యం సేవించకు. 145 00:10:52,027 --> 00:10:54,071 అలా చేయగలవా? 146 00:10:54,237 --> 00:10:55,906 సరే. 147 00:10:56,073 --> 00:10:58,033 నిజంగా, జార్జ్. 148 00:10:59,326 --> 00:11:00,786 సరే అన్నాను. 149 00:11:00,952 --> 00:11:02,162 నీ జ్ఞాపక శక్తి ఎలా ఉంది? 150 00:11:04,414 --> 00:11:06,249 కాస్త గందరగోళంగా ఉంది, కాని... 151 00:11:06,416 --> 00:11:08,168 ...మెల్లగా అన్ని గుర్తొస్తున్నాయి. 152 00:11:08,335 --> 00:11:09,378 నీ పేరు ఏమిటి? 153 00:11:09,544 --> 00:11:11,213 జార్జ్ మిల్లర్. 154 00:11:11,380 --> 00:11:12,839 సామాజిక భద్రతా నంబరు? 155 00:11:16,176 --> 00:11:18,720 నీ సామాజిక భద్రతా నంబరు ఏంటి? 156 00:11:25,185 --> 00:11:27,312 నువ్వు ఎవరి కోసం పని చేస్తున్నావు? 157 00:11:39,116 --> 00:11:40,909 ఆవకామ్ 158 00:11:41,576 --> 00:11:44,579 నేను ఆవకామ్ డేటా సిస్టమ్స్ ని నడిపిస్తాను. 159 00:11:44,746 --> 00:11:48,667 అది నా కంపెనీ. 160 00:11:48,834 --> 00:11:50,669 నేను దాన్ని... 161 00:11:51,545 --> 00:11:52,671 ...2012లో కట్టాను. 162 00:11:53,755 --> 00:11:55,382 నికర విలువ? 163 00:11:56,591 --> 00:11:59,511 మూడు, నాలుగు... 164 00:12:00,220 --> 00:12:01,888 ...బిలియన్. 165 00:12:02,055 --> 00:12:03,598 దాదాపు కరెక్టే. 166 00:12:03,765 --> 00:12:05,142 ఎందుకంటే... 167 00:12:05,308 --> 00:12:07,310 ...స్నేహితుల మధ్య ఒకటి రెండు బిలియన్లు ప్రాముఖ్యం కాదు, కదా? 168 00:12:12,399 --> 00:12:14,192 జార్జ్, నన్ను ఇక్కడ ఉండమంటావా? 169 00:12:20,323 --> 00:12:22,075 లేదు, నేను-- నేను బానే ఉన్నాను. 170 00:12:22,242 --> 00:12:23,827 థ్యాంక్ యూ. 171 00:12:50,770 --> 00:12:52,397 హే, మిత్రమా. 172 00:12:53,648 --> 00:12:56,443 పోలీసులకి శవాలు దొరికాయి. 173 00:12:56,902 --> 00:12:58,403 కాలిన్ జాడ లేదు. 174 00:12:59,362 --> 00:13:01,865 - అది ఊహించినదే. - కాలిన్. 175 00:13:09,748 --> 00:13:11,541 నువ్వు బానే ఉన్నావా? 176 00:13:14,294 --> 00:13:16,046 జార్జ్? 177 00:13:18,757 --> 00:13:23,512 - చూడు, నేను పౌలాని వెనక్కి పిలుస్తాను-- - లేదు, ఇది శారీరకమైనది కాదు.... 178 00:13:24,846 --> 00:13:27,682 ఇది-- ఇది మానసికమైనది. నేను... 179 00:13:29,142 --> 00:13:32,354 నాకు ఏడవాలనిపిస్తోంది -- ఏడవాలని ఉంది. 180 00:13:37,692 --> 00:13:39,861 నన్ను నేను సంభాళించుకోవాలి. 181 00:13:40,028 --> 00:13:41,238 చూడు, మిత్రమా. 182 00:13:43,281 --> 00:13:45,825 జరిగిన సంఘటనని... 183 00:13:46,368 --> 00:13:49,329 ...మర్చిపోవడం అంత సులువైన పని కాదు. 184 00:13:55,585 --> 00:13:57,712 నువ్వు కాస్సేపు నిద్రపోతావా? 185 00:13:57,879 --> 00:13:59,881 కుదరదు, కుదరదు. 186 00:14:00,048 --> 00:14:02,801 తర్వాతి ఆరు గంటలు నిద్రపోకూడదు అని డాక్టర్ చెప్పింది. 187 00:14:02,968 --> 00:14:05,470 కాబట్టి నేను అదే చేస్తాను. మెలకువగా ఉంటాను. 188 00:14:05,637 --> 00:14:07,430 బహుశా నీకు సెలవు అవసరం. 189 00:14:08,348 --> 00:14:09,349 ఏంటీ? 190 00:14:09,516 --> 00:14:12,602 నేను అంటున్నది, ఈ సెలవు. 191 00:14:12,769 --> 00:14:15,480 "ఇంటి నుండి బయటకు వెళ్ళకుండానే సెలవు తీసుకోండి." 192 00:14:16,106 --> 00:14:19,943 అంటే నువ్వు ఇప్పటికి ఆ ఘోరమైన యాడ్ కాపీ ఉపయోగించాలనుకుంటే. 193 00:14:26,533 --> 00:14:29,703 నా ప్రశ్న ఏమిటంటే, దీన్ని నేను ఎప్పుడు వాడొచ్చు? ఇది కేవలం ఒక ప్రోటోటైప్ అని తెలుసు... 194 00:14:29,869 --> 00:14:32,622 ...కాని నాక్కూడా సెలవు తీసుకోవాలని ఉంది. 195 00:14:33,665 --> 00:14:36,084 ఇది నీకు పని చేయదు. 196 00:14:36,251 --> 00:14:39,754 ప్రతి హెడ్సెట్ లోనూ ఒక ప్రత్యేకమైన... 197 00:14:40,088 --> 00:14:41,715 ...న్యూరానికి పల్స్ మ్యాప్ ఉంటుంది... 198 00:14:41,881 --> 00:14:45,176 ...అది ఆ వ్యక్తి ప్రిఫ్రంటల్ కార్టెక్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడుతుంది. 199 00:14:45,343 --> 00:14:47,345 దీనిలో నీకు కేవలం తెల్లని వెలుగు కనిపిస్తుంది. 200 00:14:51,641 --> 00:14:52,892 ఇది ముందు కూడా వివరించాను. 201 00:14:53,059 --> 00:14:54,894 అవును. నీ సేల్స్ ప్రసంగంలో. 202 00:14:55,061 --> 00:14:56,396 హే. 203 00:14:57,147 --> 00:14:59,065 థ్యాంక్ యూ, క్రిస్. 204 00:14:59,983 --> 00:15:01,735 నీ సహాయానికి చాలా కృతజ్ఞుడిని. 205 00:15:01,901 --> 00:15:03,862 ఫర్వాలేదు, మిత్రమా. 206 00:16:09,928 --> 00:16:12,597 నువ్వు చెప్పినట్లుగా వాళ్ళు అసలు దేశం వదిలి వెళ్ళలేదు అనుకుందాము. 207 00:16:13,807 --> 00:16:16,267 కాని ఆ నలుగురు ఉత్తర అర్ధగోళంలో మోస్ట్ వాంటెడ్ నేరస్థులు. 208 00:16:16,434 --> 00:16:18,645 వాళ్ళు ఇక్కడకి వచ్చే తమ స్వేచ్ఛను రిస్కు చేసుకుంటారు అంటావా? 209 00:16:21,022 --> 00:16:24,234 - కాలిన్ కూడా చాలాకాలంగా చికాగోలో కనిపించలేదు-- - ఈ ఆహారం సరిగ్గానే ఉందా? 210 00:16:24,401 --> 00:16:25,735 ఏంటీ? 211 00:16:25,902 --> 00:16:28,780 అవును, ఎప్పటిలానే ఉంది. 212 00:16:28,947 --> 00:16:31,324 విచిత్రంగా ఉంది. 213 00:16:31,491 --> 00:16:32,992 అకస్మాత్తుగా రుచిలేనట్లుగా ఉంది. 214 00:16:33,159 --> 00:16:35,578 ఆగు, నేను చెప్పింది వింటున్నావా? 215 00:16:35,954 --> 00:16:37,622 సారీ. 216 00:16:37,789 --> 00:16:39,666 నేను ఇంకెక్కడో ఉన్నట్లు అనిపిస్తోంది. 217 00:16:39,833 --> 00:16:42,168 సెలవు తీసుకున్నావా? 218 00:16:42,877 --> 00:16:45,672 వావ్, అంటే చాలా గొప్ప అనుభూతి అన్నమాట. 219 00:16:45,839 --> 00:16:48,258 నువ్వు ఇలా పరధ్యానంగా ఉండడం చూడలేదు. 220 00:16:48,508 --> 00:16:50,301 వేరుగా అనిపించింది. 221 00:16:50,885 --> 00:16:52,512 ఆ ఫింగర్స్ తింటావా లేదా? 222 00:16:52,679 --> 00:16:54,472 సరే, ఫ్రైస్. 223 00:16:55,849 --> 00:16:57,559 వేరుగా ఉంది అంటే? 224 00:16:58,727 --> 00:17:02,105 అంటే, ఒక పొందికగల కలలా. 225 00:17:02,981 --> 00:17:06,025 స్థిరంగా. హేతుబద్ధంగా. 226 00:17:06,192 --> 00:17:09,904 అక్కడ ఎంత ఎక్కువ సమయం గడిపితే, అంత పరిచయమున్నట్లుగా అనిపించింది. 227 00:17:10,947 --> 00:17:13,867 తర్వాత అది గుర్తుండిపోయింది, అక్కడి జీవితం గుర్తుండిపోయింది. 228 00:17:14,534 --> 00:17:16,828 అదే విచిత్రంగా ఉంది. 229 00:17:17,162 --> 00:17:20,415 నా నిజమైన జీవితాన్ని మొదటిసారి గుర్తు చేసుకుంటున్నట్లు అనిపించింది. 230 00:17:20,832 --> 00:17:23,710 "మీ జీవితం నుండి సెలవు." 231 00:17:24,544 --> 00:17:26,337 కోట్లుకోట్లు సంపాదించబోతున్నారు. 232 00:17:26,504 --> 00:17:29,424 అయితే, లాభాల్లో కేటీకి కూడా భాగం ఉందా మరి? 233 00:17:35,972 --> 00:17:37,515 అయ్యో, ఇది నమ్మలేకపోతున్నాను. 234 00:17:37,682 --> 00:17:38,850 ఏంటి? 235 00:17:39,017 --> 00:17:40,560 నువ్వు చెప్పింది కరెక్టే. 236 00:17:40,727 --> 00:17:42,687 వాళ్ళు చికాగోని విడిచి వెళ్ళలేదు. 237 00:17:43,188 --> 00:17:46,566 ఎఫ్.బీ.ఐ సర్వేలెన్స్ స్కాన్ లో ఆ వెధవలు దొరికిపోయారు. 238 00:17:46,775 --> 00:17:49,861 - వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నారు. - అవును, ఈ రాత్రికే. 239 00:17:50,028 --> 00:17:51,070 అద్భుతం. 240 00:17:51,237 --> 00:17:53,782 అద్భుతం. ఈ ప్రాంతం ఎక్కడుందో నాకు తెలుసు. 241 00:17:56,534 --> 00:17:58,077 ఏంటి? 242 00:17:59,454 --> 00:18:02,040 చాలా సులువుగా జరిగిపోతోంది. 243 00:18:02,207 --> 00:18:04,125 వాళ్ళు కావాలని పట్టుబడినట్లు అనిపిస్తోంది. 244 00:18:04,292 --> 00:18:05,376 నాకు ఏ సమస్యా లేదు. 245 00:18:05,543 --> 00:18:08,797 - పద, సారా, పద. - సరే. 246 00:18:24,437 --> 00:18:25,855 నాకు ఈ స్థలం తెలుసు. 247 00:18:51,172 --> 00:18:52,465 అతను ఇంకా రాలేదు. 248 00:18:52,674 --> 00:18:54,300 ఎందుకు ఇంకా రాలేదు? ఎప్పుడూ ఆలస్యంగా రాడు. 249 00:18:54,467 --> 00:18:55,969 నోరు మూసుకొని నిలబడు. 250 00:18:56,135 --> 00:18:57,929 తప్పకుండా వస్తాడు. 251 00:19:03,476 --> 00:19:05,645 తర్వాతి పని ప్రారంభించే ముందు చాలా విషయాలు చర్చించుకోవాలి. 252 00:19:05,812 --> 00:19:08,106 తర్వాతి పనా? అసలు నువ్వు ఏమి మాట్లాడుతున్నావు? 253 00:19:08,273 --> 00:19:12,318 నేను ఎవరి కోసమైతే పని చేస్తానో వాళ్ళు ఈ సారి ఇంకా పెద్ద సందేశం పంపించాలి అనుకుంటున్నారు. 254 00:19:12,485 --> 00:19:15,113 ఈ నగరం మొత్తంలోని రాజకీయ పునాదులను... 255 00:19:15,280 --> 00:19:17,365 ...కుదిపివేసే దాడి. 256 00:19:17,782 --> 00:19:19,784 ఏమి చేయాలనుకుంటున్నారు? 257 00:19:19,951 --> 00:19:21,327 సిటీ హాల్ ని కాల్చివేస్తారా ఏంటి? 258 00:19:22,161 --> 00:19:24,831 కాదు, సిటీ హాల్ ని పేల్చేస్తాము. 259 00:19:24,998 --> 00:19:27,542 వామ్మో. నిజంగానే అంటున్నావు. 260 00:19:29,377 --> 00:19:30,587 నేను అదనపు సిబ్బంది కోసం కాల్ చేస్తాను. 261 00:19:31,212 --> 00:19:32,964 దీన్ని లోపల చర్చించుకుందాము. 262 00:19:33,131 --> 00:19:34,799 ప్లీజ్. 263 00:19:37,176 --> 00:19:39,220 సిగ్నల్ దొరకట్లేదు. 264 00:19:40,305 --> 00:19:43,141 నువ్వు వాళ్ళపై కన్నేసి ఉంచు. నేను ఇప్పుడే వస్తాను. 265 00:20:22,013 --> 00:20:23,806 మిస్టర్ మిల్లర్? 266 00:20:23,973 --> 00:20:25,683 మిస్టర్ మిల్లర్? 267 00:20:26,726 --> 00:20:27,727 జార్జ్, హే. 268 00:20:27,894 --> 00:20:28,937 ఎవరైనా 911కి కాల్ చేయండి! 269 00:20:29,103 --> 00:20:30,897 లేదు, నేను బానే ఉన్నాను. 270 00:20:31,064 --> 00:20:33,232 నాకు కొన్ని నీళ్ళు కావాలి. 271 00:20:35,777 --> 00:20:37,779 ఊపిరి పీల్చు, మిత్రమా, ఊపిరి పీల్చు. 272 00:20:40,281 --> 00:20:42,325 చూడు, మనం దీన్ని క్యాన్సిల్ చేయాలి. 273 00:20:42,492 --> 00:20:44,452 న్యాయ వ్యవస్థ పిలిచినప్పుడు మనం క్యాన్సిల్ చేయలేము. 274 00:20:44,619 --> 00:20:46,537 తనకి గుండెపోటు వచ్చిందని లేక ఇంకేదో జరిగిందని చెబితే... 275 00:20:46,704 --> 00:20:49,165 అనుమానాస్పదంగా కనిపిస్తుంది. 276 00:20:50,708 --> 00:20:53,294 నేను బానే ఉన్నాను, వెళ్ళండి. 277 00:20:53,461 --> 00:20:55,797 కాస్త కళ్ళు తిరిగినట్లుగా ఉంది. 278 00:20:56,589 --> 00:20:58,132 సరే, పదండి. 279 00:21:00,843 --> 00:21:04,138 మిస్టర్ మిల్లర్, 23వ తేదీ రాత్రి మీరు ఎక్కడ ఉన్నారు? 280 00:21:04,681 --> 00:21:06,808 ఇంట్లో ఉన్నాను, టీవీ చూస్తూ. 281 00:21:06,975 --> 00:21:08,226 టీవీలో ఏమి చూస్తున్నారు? 282 00:21:09,352 --> 00:21:11,396 ఖచ్చతంగా ఏమీ లేదు. 283 00:21:11,562 --> 00:21:12,855 ఛానళ్ళు మారుస్తూ ఉన్నాను. 284 00:21:13,022 --> 00:21:15,316 దాన్ని ధృవీకరించడానికి మేము మీ డీవీఆర్ లిస్టుని చూడాలని కోరుతున్నాము. 285 00:21:15,483 --> 00:21:16,985 తప్పకుండా కోరుకుంటారు, కాని అలా జరగదు. 286 00:21:17,151 --> 00:21:20,738 అలా చేయడానికి అనుమతి పత్రం కావాలంటే, ఫెడరల్ కోర్టు ఇక్కడి నుండి కేవలం 20 నిమిషాల దూరంలో ఉంది. 287 00:21:20,905 --> 00:21:22,824 అసలు ప్రశ్నకి వద్దాము. 288 00:21:22,991 --> 00:21:27,036 మిస్టర్ మిల్లర్, మీరు నిజంగానే బ్రూస్ వేయిన్ అయినట్లు నగరమంతా ఎందుకు పరిగెడుతున్నారు? 289 00:21:27,203 --> 00:21:30,081 - ఏంటీ? - నేను ఇది ఒక గంభీరమైన మీటింగ్ అనుకున్నాను. 290 00:21:30,248 --> 00:21:33,167 మూడు నెలలుగా, మీ క్లైంటు, నగరంలో నేర నివారణని తన వ్యక్తిగత బాధ్యతగా చేపట్టి... 291 00:21:33,334 --> 00:21:35,503 ...ఎన్నో సందర్భాల్లో ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేశారు. 292 00:21:35,670 --> 00:21:38,423 ఇటీవల గిడ్డండిలో జరిగిన కాల్పులు వాటికి ఒక ఉదాహరణ. 293 00:21:38,589 --> 00:21:40,383 ఆ సంఘటనకి నా క్లైంటుకి అసలు సంబంధమే లేదు. 294 00:21:40,550 --> 00:21:43,928 మిస్టర్ మిల్లర్ తన భార్య హత్య వీడియో వైరల్ అయినందుకు షాక్లో ఉన్నారు... 295 00:21:44,095 --> 00:21:46,931 ...న్యాయ వ్యవస్థ ఇంతవరకూ ఆయనకు సహాయం చేయడానికి ఏమీ చేయలేదు. 296 00:21:48,474 --> 00:21:51,686 ఆ జంతువులను పట్టుకోడానికి మేము మా వనరులన్ని వాడుతున్నామని హామీ ఇస్తున్నాము-- 297 00:21:51,853 --> 00:21:56,024 మీరు బాధితులను విసిగించడం కంటే హంతకులను పట్టుకోడానికి ప్రయత్నిస్తే మంచిది... 298 00:21:59,736 --> 00:22:01,195 మిస్టర్ మిల్లర్? 299 00:22:01,529 --> 00:22:03,531 - మిస్టర్ మిల్లర్? - జార్జ్! 300 00:22:08,494 --> 00:22:12,457 నీ తలకి, నేను ఊహించిన దానికంటే బలమైన దెబ్బ తగిలిందని అర్ధమయ్యింది. 301 00:22:12,623 --> 00:22:15,168 అది నీ జ్ఞాపకశక్తి కేంద్రాలను ప్రభావితం చేసింది. 302 00:22:19,630 --> 00:22:21,507 నేను నయమవుతానా? 303 00:22:21,674 --> 00:22:22,800 ఇలా తలకి బలమైన గాయం తగిలాక... 304 00:22:22,967 --> 00:22:25,928 ...కొన్నిసార్లు జ్ఞాపకశక్తిని శాశ్వతంగా కోల్పోవడం జరిగింది. 305 00:22:26,846 --> 00:22:30,433 కాని అధికశాతం కేసుల్లో, విషయాలు గుర్తు రాకపోవడం అనేది తాత్కాలికం మాత్రమే. 306 00:22:30,600 --> 00:22:34,145 నాకు ఇప్పటి దాకా జరిగిన ప్రతీదీ గుర్తు చేసుకోవాలని లేదు. 307 00:22:36,105 --> 00:22:37,315 నాక్కూడా. 308 00:22:37,899 --> 00:22:40,693 కాని సమస్య ఏమిటంటే, తను గుర్తు రావట్లేదు. 309 00:22:42,361 --> 00:22:44,864 అస్సలు గుర్తు లేదు. నా భార్య. 310 00:22:46,657 --> 00:22:48,576 కేవలం-- 311 00:22:49,786 --> 00:22:52,330 ఆ వీడియోలోని భాగాలు గుర్తున్నాయి. 312 00:22:57,168 --> 00:23:00,213 నా తలకి గాయం తగలినంత మాత్రాన నా జ్ఞాపకశక్తి నుండి... 313 00:23:03,049 --> 00:23:06,344 ...ఆమె జ్ఞాపకాలన్ని ఎలా పోగలవో నాకు అర్థం కావట్లేదు. 314 00:23:07,136 --> 00:23:11,182 ఇది గాయంవల్ల జరిగినది కాదు, నీ అపస్మారక మనస్సు... 315 00:23:11,349 --> 00:23:15,478 ...నిన్ను ఒక బాధాకరమైన జ్ఞాపకం నుండి కాపాడాలని ప్రయత్నిస్తోంది. 316 00:23:31,953 --> 00:23:34,330 ఇక్కడ ఆమె ఫోటోలు ఎందుకు లేవు? 317 00:23:34,497 --> 00:23:37,041 మా ఫోటోలు? మేము కలిసి దిగినవి? 318 00:23:37,667 --> 00:23:40,294 - కనీసం మా పెళ్ళి ఫోటోలైనా లేవా? - నువ్వు-- 319 00:23:40,461 --> 00:23:42,255 నువ్వు వాటని లోపల పెట్టించావు... 320 00:23:42,421 --> 00:23:44,507 ...తను చనిపోయిన తర్వాత. 321 00:23:46,259 --> 00:23:48,594 ఆగు, నా దగ్గర-- బహుశా నా దగ్గర-- 322 00:23:48,761 --> 00:23:50,930 కేటీ ఫోటో ఒక్కటైనా ఉండేవుంటుంది. 323 00:23:52,431 --> 00:23:54,016 కేటీ...? 324 00:23:55,059 --> 00:23:56,978 అదా ఆమె పేరు? 325 00:24:00,106 --> 00:24:02,525 - అవును. - నేను చూడవచ్చా? 326 00:24:06,028 --> 00:24:07,238 తప్పకుండా. 327 00:24:51,157 --> 00:24:53,451 ఇద్దరు ఉన్నారు. 328 00:24:55,870 --> 00:24:58,039 ఇద్దరు ఉన్నారు. 329 00:25:00,666 --> 00:25:02,376 ఒక సిద్ధాంతం ప్రకారం... 330 00:25:02,543 --> 00:25:06,130 ...మనం డేజా వూ అనుకునేది నిజానికి మన మెదడులోని ఒక భాగం నుండి... 331 00:25:06,297 --> 00:25:09,425 ...మరో భాగానికి సమాచారం పంపడం ఆలస్యమైనప్పుడు జరుగుతుంది. 332 00:25:09,592 --> 00:25:12,345 కొన్ని మైక్రోసెకెండ్ల ఆలస్యం జరుగుతుంది, కాని అది ఒక భాగం నుండి... 333 00:25:12,511 --> 00:25:16,098 ...మరో భాగానికి చేరుకున్నప్పుడు, అది అర్ధం చేసుకోడానికి ఒక క్షణం పడుతుంది. 334 00:25:16,432 --> 00:25:20,561 ఆ సమయాన్ని సెరిబ్రల్ కార్టెక్స్ తప్పుగా అర్ధం చేసుకొని దానికి జ్ఞాపకం అని పేరు పెడుతుంది. 335 00:25:20,728 --> 00:25:24,941 కాబట్టి సాధారణమైన సంఘటనలు రెండుసార్లు జరిగాయని మన మెదడు నమ్ముతుంది. 336 00:25:25,358 --> 00:25:27,443 అవును, కాని ఇది డేజా వూ కాదు. 337 00:25:27,610 --> 00:25:29,946 ఈ జ్ఞాపకాలు ఎప్పటి నుండో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 338 00:25:30,738 --> 00:25:34,367 అవి జ్ఞాపకాలే, కాని అవి అనుకరణ సంఘటనలకు చెందిన జ్ఞాపకాలు... 339 00:25:34,533 --> 00:25:37,078 ...నీ వీఆర్ ప్రోగ్రామ్ లోని జ్ఞాపకాలు. 340 00:25:38,496 --> 00:25:42,458 నీ మెదడు ఈ అనుకరణ సంఘటలను సరిగ్గా ప్రాసెస్ చేయలేకపోతోంది... 341 00:25:42,625 --> 00:25:45,378 ...కాబట్టి అది వాటిని నీ సెరిబ్రల్ కార్టెక్స్ లో జ్ఞాపకాలుగా మారుస్తోంది, డేజా వూ లాగ. 342 00:25:48,005 --> 00:25:51,050 నన్ను నమ్ము, ఇవి దానికంటే చాలా వాస్తవికంగా ఉన్నాయి. 343 00:25:52,885 --> 00:25:57,306 ఆ జీవితానికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తాయి.... 344 00:25:57,473 --> 00:26:01,185 అవి సరైనవి అనిపిస్తాయి. 345 00:26:01,352 --> 00:26:02,812 నిజం అనిపిస్తాయి. 346 00:26:02,979 --> 00:26:04,146 కాని కాదు. 347 00:26:04,313 --> 00:26:08,484 హే, నన్ను నమ్ము, నువ్వు భవష్యత్తులో ఎగిరే కారులో తిరిగే లెస్బియన్ పోలీసువి కాదు. 348 00:26:09,860 --> 00:26:13,197 ఇది నిజం. ఏదో ఒక డిజిటల్ భ్రాంతి వల్ల... 349 00:26:13,364 --> 00:26:15,908 ...వాస్తవికతపై పట్టు కోల్పోకు... 350 00:26:16,075 --> 00:26:18,244 ...లేకపోతే వెళ్ళకూడని దారిలో వెళ్ళి సమస్యల్లో ఇరుక్కుంటావు. 351 00:26:18,411 --> 00:26:19,662 ఏమో తెలీదు. 352 00:26:20,871 --> 00:26:22,957 ఏదో సరిగ్గా లేదు. 353 00:26:23,874 --> 00:26:25,793 నాకు పదేపదే అనిపిస్తోంది... 354 00:26:25,960 --> 00:26:29,422 ...ఏదో ఒక చాలా లోతైన నిజం, చాలా లోతైన నిజం ఉంది, పౌలా. 355 00:26:29,588 --> 00:26:32,300 దేవుడా, జార్జ్. ఒకసారి నీ మాటలు విను. 356 00:26:32,508 --> 00:26:34,635 నా వృత్తిపరమైన అభిప్రాయం ప్రకారం, ఈ కంప్యూటర్ అనుభూతులు... 357 00:26:34,802 --> 00:26:37,555 ...నీ రికవరీలో అడ్డుపడుతున్నాయి. 358 00:26:38,389 --> 00:26:42,601 నీ మెదడుకు తీవ్రమైన శాశ్వత హాని జరిగే అవకాశం ఉంది. అర్ధమయ్యిందా? 359 00:26:49,233 --> 00:26:51,110 సరే. 360 00:26:52,320 --> 00:26:54,572 నన్ను ఒప్పించావు, నువ్వే గెలిచావు. 361 00:26:56,324 --> 00:26:57,533 ఇక వీఆర్ జోలికి వెళ్ళను. 362 00:26:58,617 --> 00:27:01,787 - వాగ్దానం చేస్తున్నావా? - వాగ్దానం చేస్తున్నాను. 363 00:27:03,331 --> 00:27:05,082 సరే. 364 00:27:07,251 --> 00:27:08,711 పౌలా, థ్యాంక్ యూ. 365 00:27:13,007 --> 00:27:15,009 రేపు కలుస్తాను, సరేనా? 366 00:27:53,089 --> 00:27:54,715 స్వాగతం... 367 00:27:54,882 --> 00:27:56,801 హే. హే. 368 00:27:56,967 --> 00:27:58,677 మమ్మల్ని భయపెట్టేశావు. 369 00:27:58,844 --> 00:28:00,054 ఏమి జరిగింది? 370 00:28:00,221 --> 00:28:01,889 మనం గెలిచాము. 371 00:28:02,264 --> 00:28:05,559 బక్షి మరియు హ్యారిస్ ప్రస్తుతం డౌన్టౌన్ జైలు సెల్లులో ఉన్నారు... 372 00:28:05,726 --> 00:28:08,396 ...15 మంది పోలీసుల హత్య కేసులో విచారణ కోసం ఎదురు చూస్తున్నారు. 373 00:28:08,979 --> 00:28:10,272 ఎలా? 374 00:28:10,564 --> 00:28:12,691 నువ్వు సూపర్-కాప్ లా మారాలని నిర్ణయించుకున్న తర్వాత... 375 00:28:12,858 --> 00:28:14,318 ...నేను అదనపు సిబ్బంది కోసం కాల్ చేశాను. 376 00:28:14,735 --> 00:28:17,988 బక్షి ఇంకా హ్యారిస్ తప్పించుకునేలోపే వాళ్ళను పట్టుకొని జైల్లో వేశారు. 377 00:28:18,364 --> 00:28:19,407 కాలిన్ సంగతి ఏమిటి? 378 00:28:19,573 --> 00:28:21,951 అతను మూడు అంతస్థుల కింత, భద్రతా అంతస్థులో ఉన్నాడు. 379 00:28:22,868 --> 00:28:25,079 అవును, నీ స్నేహితుడు అతన్ని కోమాలోకి పంపించాడు. 380 00:28:26,455 --> 00:28:28,374 నా పార్ట్నర్ కి ఎవరైనా హాని చేస్తే నేను ఊరుకోను. 381 00:28:32,420 --> 00:28:34,296 నేను నిజంగానే వెనక్కి వచ్చానా? 382 00:28:35,840 --> 00:28:37,550 నేను నిజంగానే ఇక్కడ ఉన్నానా? 383 00:28:37,716 --> 00:28:39,552 అవును, నిజంగానే ఇక్కడ ఉన్నావు, స్వీటీ. 384 00:28:39,718 --> 00:28:41,345 హే. 385 00:28:41,720 --> 00:28:43,055 అంతా సర్దుకుంటుంది. 386 00:28:45,975 --> 00:28:47,977 ఇది ఒక కలలా ఉంది. 387 00:29:23,512 --> 00:29:26,432 నీ సెలవులో ఇలాంటి అనుభూతి ఉండివుండదని అనుకుంటున్నాను. 388 00:29:26,599 --> 00:29:28,601 లేదు, ఖచ్చితంగా లేదు. 389 00:29:30,728 --> 00:29:32,813 కాని నాకు నీ గురించి బాగా తెలుసు. 390 00:29:33,022 --> 00:29:35,649 నువ్వు సెక్స్ చేశావు, కదా? 391 00:29:37,401 --> 00:29:39,153 ఓ, చెప్పు. 392 00:29:39,320 --> 00:29:41,447 అది నన్ను మోసం చేసినట్లు కాదు, చెప్పు. 393 00:29:42,615 --> 00:29:44,116 లేదు. 394 00:29:44,283 --> 00:29:45,993 నేను సెక్స్ చేయలేదు. 395 00:29:47,828 --> 00:29:49,413 నిజంగానా? 396 00:29:49,580 --> 00:29:51,582 "ఎంతో నిజంగా" అనిపించిన... 397 00:29:51,749 --> 00:29:54,293 ...మరపురాని సెలవులో... 398 00:29:54,460 --> 00:29:55,878 ...సెక్స్ చేయలేదా? 399 00:29:56,212 --> 00:29:59,423 - లేదా. - చాలా అనాసక్తికరంగా ఉంది. 400 00:30:00,216 --> 00:30:01,258 నేను ఒక పురుషుడిని. 401 00:30:01,509 --> 00:30:03,344 ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. 402 00:30:04,136 --> 00:30:07,264 స్వలింగ, మామూలు, ద్విలింగ? 403 00:30:07,640 --> 00:30:09,183 మామూలు. 404 00:30:09,350 --> 00:30:11,519 అంటే, నీ కల్పనల్లో కూడా నువ్వు స్త్రీలనే ఇష్టపడతావు. 405 00:30:13,187 --> 00:30:14,730 అయితే మొత్తం సెలవులో... 406 00:30:14,897 --> 00:30:18,817 ...ఒక్క స్త్రీ కూడా నీకు ఆసక్తికరంగా అనిపించలేదు అంటున్నావా? 407 00:30:18,984 --> 00:30:20,819 ఎవ్వరూ ప్రత్యేకంగా అనిపించలేదా? 408 00:30:26,825 --> 00:30:28,327 హే. 409 00:30:31,705 --> 00:30:33,207 ఏమయ్యింది? 410 00:30:34,833 --> 00:30:36,043 నా భార్య చనిపోయింది. 411 00:30:37,670 --> 00:30:39,046 నా భార్యని ఎవరో హత్య చేశారు. 412 00:30:39,964 --> 00:30:42,007 నేను ఆ బాధలో మునిగిపోయి... 413 00:30:42,174 --> 00:30:44,843 ...ఆమె హంతకుడిని పట్టుకోడానికి శాయిశక్తులా ప్రయత్నిస్తున్నాను. 414 00:30:45,886 --> 00:30:48,597 దుఖం ఇంకా పగతో నిండిన కథ. 415 00:30:48,931 --> 00:30:50,224 నాకు చాలా నచ్చింది. 416 00:30:50,391 --> 00:30:53,185 - నీకు నీ భార్య హంతకుడు దొరికాడా? - లేదు. 417 00:30:53,352 --> 00:30:54,979 తప్పించుకున్నాడు. 418 00:30:58,816 --> 00:31:00,359 అది ఇప్పటికి వాస్తవికంగా అనిపిస్తోంది, కదా? 419 00:31:03,028 --> 00:31:04,655 దాన్ని మర్చిపోవడం చాలా కష్టం. 420 00:31:04,822 --> 00:31:07,241 ప్రత్యేకించి నిన్ను చూసినప్పుడు. 421 00:31:07,408 --> 00:31:09,785 నన్ను చూసినప్పుడు ఎందుకు? 422 00:31:10,286 --> 00:31:12,955 ఎందుకంటే అప్పుడు నాకు ఆ రెండవ కేటీ గుర్తొస్తుంది. 423 00:31:13,372 --> 00:31:15,040 హత్య చేయబడిన నా భార్య. 424 00:31:16,458 --> 00:31:17,626 ఆమెకి కేటీ అని పేరు పెట్టావా? 425 00:31:17,793 --> 00:31:19,461 నేను పెట్టలేదు, అలాగే ఉండింది. 426 00:31:19,628 --> 00:31:22,089 ఆమె పేరు కేటీ, ఆమె అచ్చం నీలాగే ఉంటుంది. 427 00:31:22,590 --> 00:31:23,632 ఇది విచిత్రంగా మారుతోంది. 428 00:31:23,799 --> 00:31:27,261 నీకు చెప్పడానికి ప్రయత్నించాను. నువ్వే ఆమె, ఆమే నువ్వు. 429 00:31:28,637 --> 00:31:30,222 ఇంకా చాలా పోలికలు ఉన్నాయి... 430 00:31:30,389 --> 00:31:32,182 ...అంటే, రెండు లోకాల్లోనూ కాలిన్ ఉన్నాడు... 431 00:31:32,349 --> 00:31:34,810 ...రెండు లోకాల్లోనూ కంప్యూటర్ అనుభూతులు ఉన్నాయి, ఇంకా-- 432 00:31:34,977 --> 00:31:37,354 "రెండు లోకాలు" అనడం ఆపు. ఒక్కటే లోకం ఉంది. 433 00:31:37,605 --> 00:31:39,690 నాకైతే, రెండు లోకాలు ఉన్నాయి. 434 00:31:40,524 --> 00:31:43,694 ఒకేఒక్క తేడా ఏమిటంటే ఇక్కడ ఉన్నప్పుడు, నాకు అన్ని గుర్తుంటాయి... 435 00:31:43,861 --> 00:31:46,655 ...కాని నేను అక్కడ ఉన్నప్పుడు, తికమకగా, గందరగోళంగా ఉంటుంది. 436 00:31:46,822 --> 00:31:49,450 మరి ఆ విషయం చూస్తే నీకు అర్ధమవ్వట్లేదా? 437 00:31:49,617 --> 00:31:51,785 ఇది వాస్తవం, అందుకే నీకు గుర్తుంటుంది. 438 00:31:51,952 --> 00:31:53,454 అది సమంజసంగానే ఉంది, కాని-- 439 00:31:53,621 --> 00:31:55,039 - కాని--? - కాని, ఇది చాలా పరిపూర్ణంగా ఉంది. 440 00:31:55,205 --> 00:31:57,166 - ఏది? - ఈ లోకంలో నా జీవితం. 441 00:31:57,333 --> 00:31:59,293 అంటే, ఒక్కసారి ఆలోచించి చూడు. 442 00:32:00,210 --> 00:32:03,839 ఇది పురాతన కాలాల్లో పురుషుల ఊహాలోకంలో ఉండే జీవితంలా లేదా? 443 00:32:04,006 --> 00:32:06,634 దానిని వాళ్ళు "వైజ్ఞానిక కల్పన" అని పిలిచేవాళ్ళు, అవునా? 444 00:32:06,884 --> 00:32:09,094 నా దగ్గర ఒక ఎగిరే కారు కూడా ఉంది. 445 00:32:09,261 --> 00:32:12,181 నేను ఒక లేస్బియన్ ని, నా అందమైన భార్యకు అన్ని వేళలా సెక్స్ చేయాలని కోరికిగా ఉంటుంది. 446 00:32:12,348 --> 00:32:14,933 అంటే, ఇదంతా ఎంత పరిపూర్ణంగా ఉందో నీకు కనిపించట్లేదా? 447 00:32:15,100 --> 00:32:17,519 ఇది మరొకరి కల్పనలా అనిపించట్లేదా? 448 00:32:18,604 --> 00:32:20,731 ఇలాంటి జీవితం అనుభవించడానికి... 449 00:32:20,898 --> 00:32:22,733 ...నేను అర్హురాలినా? 450 00:32:26,737 --> 00:32:28,364 - నీకు నాతో ఉండే అర్హత లేదంటావా? - అవును. 451 00:32:28,989 --> 00:32:30,491 - ఏంటి? - రెండు రోజుల క్రితం కూడా... 452 00:32:30,658 --> 00:32:33,577 ...ఈ కార్యక్రమం ప్రారంభించక ముందు నువ్వు ఇదే మాట అన్నావు. 453 00:32:33,744 --> 00:32:35,496 - జోక్ చేస్తున్నావు అనుకున్నాను. - అవును జోక్ చేశాను. 454 00:32:35,663 --> 00:32:37,373 కావచ్చు, కాని నీ ఉపచేతన మనస్సు జోక్ చేయలేదు. 455 00:32:37,539 --> 00:32:39,208 - ఏంటీ? - ఒక వ్యక్తి ఉపచేతన మనస్సులోని... 456 00:32:39,375 --> 00:32:43,712 ...రహస్య కోరికలకు అనుకూలంగా పరిస్థితులను మలచడం ద్వారా... 457 00:32:43,879 --> 00:32:46,799 ...ఒక కొత్త జీవితాన్ని సృష్టించడానికి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. 458 00:32:48,759 --> 00:32:52,554 ఒక ఏడాది కంటే ఎక్కువ కాలంపాటు ఆ జనసంహారం గురించి నిన్ను నువ్వు నిందించుకున్నావు. 459 00:32:52,721 --> 00:32:56,642 పేగా ప్రోగ్రామ్ ప్రారంభించే ముందు నీకు నీ భార్యను పొందే అర్హత లేదు అన్నావు. 460 00:32:59,603 --> 00:33:01,772 సారా, నీకు విషయం అర్ధం కాలేదా? 461 00:33:02,106 --> 00:33:04,983 అందుకే ప్రోగ్రామ్ సృష్టించిన లోకంలో నేను చనిపోయాను, నువ్వేమో... 462 00:33:05,150 --> 00:33:08,737 ...బాధలో మునిగిపోయి ఉన్నావు, ఎందుకంటే నీకు కావాల్సింది అదే అని ప్రోగ్రామ్ అనుకుంటోంది. 463 00:33:11,573 --> 00:33:13,075 మనం ఒక పని చేద్దాము. 464 00:33:13,242 --> 00:33:15,285 రేపు మనం మెడికల్ బే వద్దకు తిరిగి వెళదాము... 465 00:33:15,452 --> 00:33:18,038 ...నీ ఇంప్లాంట్ల నుండి ఆ ప్రోగ్రామ్ ని పూర్తిగా తుడిచివేద్దాము. 466 00:33:18,205 --> 00:33:21,583 అవసరమైతే, వాటిని లాగి పడేసి, కొత్త ఇంప్లాంట్లు పెట్టించుకుందాము. 467 00:33:22,376 --> 00:33:23,544 నేను అలా చేయలేను. 468 00:33:24,545 --> 00:33:26,755 నువ్వు నన్ను నమ్మాలి. 469 00:33:30,342 --> 00:33:32,094 నాపై నమ్మకం ఉందా? 470 00:33:36,348 --> 00:33:38,183 ఉంది. 471 00:33:39,727 --> 00:33:43,021 నేను-- అవును, నమ్మకం ఉంది. 472 00:36:46,121 --> 00:36:48,332 లూ మిట్చెల్స్ కాఫీ 473 00:37:01,887 --> 00:37:04,389 స్వాగతం, మిస్టర్ మిల్లర్. 474 00:37:04,556 --> 00:37:06,183 ఎప్పటిదే కావాలా? 475 00:37:06,350 --> 00:37:08,852 -ఏంటి? -ఎప్పటిదే కావాలా? 476 00:37:09,019 --> 00:37:11,021 మీరు ఎప్పుడూ తీసుకునేది? 477 00:37:11,605 --> 00:37:14,441 నేను ముందు ఇక్కడికి వచ్చాను, అది మీకు తెలుసు. 478 00:37:14,608 --> 00:37:16,735 ఏమి జరుగుతోంది? 479 00:37:17,486 --> 00:37:19,988 ఇతను నిన్ను విసిగిస్తున్నాడా? నా మిత్రుడిని విసిగిస్తున్నావా? 480 00:37:20,155 --> 00:37:21,448 అవును, కొంచెం. 481 00:37:21,615 --> 00:37:22,824 దేవుడా.. 482 00:37:22,991 --> 00:37:24,952 - రెండు కోల్డ్ వార్ కాంబోస్. - తప్పకుండా. 483 00:37:25,118 --> 00:37:27,037 నా దగ్గర ఒక వార్త ఉంది. 484 00:37:40,676 --> 00:37:44,429 నీపై కేసు పెట్టడానికి ఫెడ్స్ దగ్గర సాక్ష్యాలు లేవని మాల్యా చెప్పింది. 485 00:37:44,596 --> 00:37:47,224 కాబట్టి అది శుభవార్త. 486 00:37:48,225 --> 00:37:49,601 అవును... 487 00:37:49,768 --> 00:37:50,769 ...అది మంచిది. 488 00:37:50,936 --> 00:37:52,896 చెడువార్త వినడానికి సిద్ధమేనా? 489 00:37:54,272 --> 00:37:55,315 కాలిన్ దేశం వదిలి వెళ్ళిపోయాడు. 490 00:37:56,525 --> 00:37:57,526 మాయమైపోయాడు. 491 00:37:57,693 --> 00:38:01,738 అతను బహుశా, జకార్తాలో, లేక అలాంటిదే ఏదో ప్రాంతంలో ఉన్నాడు.... 492 00:38:01,989 --> 00:38:05,075 జకార్తా లేక సింగపూర్. 493 00:38:05,242 --> 00:38:07,202 అవును, అనుకుంటా. 494 00:38:10,205 --> 00:38:13,000 - దీనిలో ఉమ్మివేశావా? - ఎంజాయి. 495 00:38:25,345 --> 00:38:26,513 లూ మిట్చెల్స్ 1923 నుండి 496 00:38:42,821 --> 00:38:45,032 ఇవి ఫ్రైస్... 497 00:38:45,824 --> 00:38:47,200 ...ఫింగర్స్ కాదు. 498 00:38:47,367 --> 00:38:49,494 ఏమి మాట్లాడుతున్నావు? 499 00:38:51,246 --> 00:38:52,706 సీబర్గ్ 500 00:38:57,419 --> 00:38:59,921 నేను ముందు ఇక్కడికి వచ్చాను. 501 00:39:00,088 --> 00:39:03,300 అవును, వచ్చావు. మనం తరచూ వస్తుంటాము. 502 00:39:04,676 --> 00:39:06,136 నాకు గుర్తుంది. నాకు-- నాకు-- 503 00:39:06,303 --> 00:39:07,637 నాకు అంతా గుర్తుంది. 504 00:39:07,804 --> 00:39:10,515 హే, జార్జ్? జార్జ్? 505 00:39:12,559 --> 00:39:14,895 ఏమి జరుగుతుందో నాకు తెలుసు. 506 00:39:18,607 --> 00:39:21,318 ఏమి జరుగుతుందో నాకు తెలుసు. 507 00:39:23,820 --> 00:39:25,781 ఎక్కడికి వెళ్తున్నావు, జార్జ్? 508 00:39:26,156 --> 00:39:27,240 జార్జ్? 509 00:39:31,953 --> 00:39:34,289 నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నువ్వు అక్కడ నిలబడి ఉంటావని... 510 00:39:34,456 --> 00:39:37,084 ...నాకు ఎలా తెలుసు? 511 00:39:37,876 --> 00:39:39,294 క్రిస్ కాల్ చేశాడు. 512 00:39:39,461 --> 00:39:40,670 నీ గురించి చింతిస్తున్నాడు. 513 00:39:43,465 --> 00:39:45,425 అయ్యుండవచ్చు. 514 00:39:46,927 --> 00:39:48,553 ఫర్వాలేదు. 515 00:39:48,720 --> 00:39:51,098 అతను నా గురించి ఇంకా ఎంతో కాలం చింతించాల్సిన అవసరం లేదు. 516 00:39:51,848 --> 00:39:54,101 నువ్వు కూడా చింతించక్కర్లేదు. 517 00:39:54,267 --> 00:39:56,520 అంటే ఏమిటి? 518 00:39:58,021 --> 00:39:59,397 ఏమీ లేదు. 519 00:39:59,731 --> 00:40:02,776 - నేను కంపెనీని అమ్ముతున్నాను, సరేనా? - ఏంటీ? ఎవరికి? 520 00:40:04,653 --> 00:40:06,279 అది అనవసరం. ఎవరికైనా అమ్ముతాను. 521 00:40:06,446 --> 00:40:09,074 మనం ఆస్తులన్నింటిని అమ్మేసి... 522 00:40:09,241 --> 00:40:12,035 ...డబ్బుని దానం చేయవచ్చు, అది నాకు అక్కర్లేదు. 523 00:40:12,202 --> 00:40:13,411 నీకు పిచ్చి పట్టింది. 524 00:40:13,578 --> 00:40:14,830 అవును. 525 00:40:14,996 --> 00:40:18,125 కాని పిచ్చి అనే పదానికి నువ్వు ఇచ్చే నిర్వచనంపై అది ఆధారపడి ఉంటుంది. 526 00:40:23,421 --> 00:40:25,132 సరే. 527 00:40:27,342 --> 00:40:29,302 - ఎక్కడుంది? - ఏంటి ఎక్కడుంది? 528 00:40:29,970 --> 00:40:32,430 నీకు తెలుసు. ఎక్కడుంది? 529 00:40:32,597 --> 00:40:34,891 నువ్వు దానిని ఉపయోగించను అని నిర్ణయించుకున్నావు కదా. 530 00:40:35,058 --> 00:40:37,144 నా నిర్ణయం మార్చుకున్నాను. 531 00:40:37,310 --> 00:40:40,730 - ప్రశాంతంగా కూర్చొని మాట్లాడదామా? - నువ్వు నా థెరపిస్టువి కాదు, తెలుసా? 532 00:40:40,897 --> 00:40:43,191 లేదు, నేను నీ స్నేహితురాలిని. 533 00:40:43,358 --> 00:40:46,903 నాకు స్నేహితురాలు అక్కర్లేదు, పౌలా. నా హెడ్సెట్ కావాలి. 534 00:40:47,070 --> 00:40:48,697 ఎందుకు? 535 00:40:49,489 --> 00:40:51,908 ఎందుకంటే ఈ లోకం నుండి బయటపడి... 536 00:40:52,075 --> 00:40:54,452 ...నా నిజ జీవితంలోకి వెళ్ళడానికి అదే సులువైన మార్గం. 537 00:40:54,619 --> 00:40:56,496 అంటే, సెలవు ముగిసింది, పౌలా. 538 00:40:56,663 --> 00:40:58,373 నేను నిజమైన లోకానికి తిరిగి వెళ్ళాలి-- 539 00:40:58,540 --> 00:41:00,250 ఇదే నిజమైన లోకం, జార్జ్. 540 00:41:00,417 --> 00:41:03,170 నేను ఇక్కడ నిలబడి ఒక కల్పనతో వాదులాడుతున్నానని నమ్మశక్యంగా లేదు. 541 00:41:03,336 --> 00:41:05,964 నా హెడ్సెట్ ఎక్కడుందో చెప్పు, నేను ఇంటికి వెళ్ళాలి. 542 00:41:06,131 --> 00:41:07,883 నీకు ఇంటికి వెళ్ళాలని ఉందా? నీ భార్య దగ్గరికా? 543 00:41:08,049 --> 00:41:11,219 నీ కేటీ ఇంకా బ్రతికే ఉన్న ఒకేఒక్క స్థలానికి వెళ్ళాలని ఉంది. 544 00:41:11,386 --> 00:41:13,305 నా హెడ్సెట్ ఏది? 545 00:41:24,191 --> 00:41:27,736 నీ సెరిబ్రల్ కార్టెక్స్ శాశ్వతంగా నష్టపోతుంది. 546 00:41:27,986 --> 00:41:30,530 నువ్వు నిద్ర నుండి మేలుకోకపోవచ్చు. 547 00:41:30,947 --> 00:41:32,490 ఫర్వాలేదు. 548 00:41:32,657 --> 00:41:35,994 ఎందుకో చెప్పనా? నాకు ఆ లోకంలో ఒక అందమైన జీవితం ఉంది. 549 00:41:36,161 --> 00:41:40,165 మరీ అందమైన జీవితం, కదా జార్జ్? మరీ పరిపూర్ణమైన జీవితం, కదా? 550 00:41:40,373 --> 00:41:44,628 విచిత్రంగా ఉంది, నేను కేటీతో సరిగ్గా ఇవే మాటలు అన్నాను... 551 00:41:44,794 --> 00:41:46,713 ...కాని నిజమైన కేటీతో. 552 00:41:47,005 --> 00:41:50,383 ఆమె నిజమైనదే అయితే, తన దగ్గరకు వెళ్ళడానికి నీకు ఈ హెడ్సెట్ ఎందుకు అవసరం? 553 00:41:50,550 --> 00:41:54,179 నువ్వు నీ మడమలు కొట్టుకోవడమో లేక అలాంటిదేదో చేయవచ్చు కదా? 554 00:41:55,138 --> 00:41:56,681 ఏమో తెలీదు. 555 00:41:56,848 --> 00:41:59,226 బహుశా అనుకరణ అనుభూతిలో ఏదో లోపం ఉండివుంటుంది. 556 00:41:59,643 --> 00:42:02,479 ఇది మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా లేదని కేటీ చెప్పింది, నాకు తెలిసిందల్లా ఇదే... 557 00:42:02,646 --> 00:42:05,357 ...నేను దీనిని ఇక్కడ పెట్టుకుంటే... 558 00:42:05,523 --> 00:42:07,567 ...నిద్ర లేచినప్పుడు, నిజమైన లోకంలో ఉంటాను. 559 00:42:07,859 --> 00:42:10,278 కాదు, నిజమైన లోకం నుండి తప్పించుకుంటావు, జార్జ్. 560 00:42:12,572 --> 00:42:15,075 నువ్వు ఒక అనుకరణ అనుభూతివి. 561 00:42:16,409 --> 00:42:18,745 నువ్వు ఇంక వెనక్కి రావు, కదా? 562 00:42:19,871 --> 00:42:22,290 ఒకసారి ఆ బటన్ నొక్కితే, నువ్వు ఇంక వెనక్కి రావు... 563 00:42:22,457 --> 00:42:24,709 - ...అన్న సంగతి నీకు తెలుసు. - అవును తెలుసు. 564 00:42:24,876 --> 00:42:27,254 నువ్వు శాశ్వత పరిణామాలు కలిగించే పని చేసే ముందు... 565 00:42:27,420 --> 00:42:30,465 ...మన స్నేహం కోసం, దయచేసి ఒక్కసారి నా మాట విను. 566 00:42:36,471 --> 00:42:38,056 నువ్వు, నేను... 567 00:42:44,813 --> 00:42:46,856 మనకి ఈ లోకంలో చరిత్ర ఉంది. 568 00:42:48,817 --> 00:42:51,236 కేటీ కనిపించకుండా పోయినప్పుడు మన మధ్య ఎఫేర్ జరుగుతోంది. 569 00:42:53,738 --> 00:42:55,991 మనం దానిని అంతం చేయాలని అనుకున్నాము, ఒకరికొకరం అదే చెప్పుకునేవాళ్ళం. 570 00:42:56,157 --> 00:42:58,201 నిజంగానే అలా కొరుకొని ఉంటాము. 571 00:42:58,368 --> 00:43:00,203 నీకు నీ భార్య అంటే చాలా ప్రేమ... 572 00:43:00,370 --> 00:43:02,330 ...నేను కేవలం మరో స్త్రీగా ఉండిపోవడానికి ఇష్టపడలేదు. 573 00:43:02,747 --> 00:43:04,958 కాని మనం మన నిర్ణయాన్ని అమలు పెట్టేలోపు... 574 00:43:05,125 --> 00:43:07,127 ...ధైర్యం కూడగట్టుకునే లోపు... 575 00:43:07,294 --> 00:43:09,379 ...ఆమె కనిపించకుండా పోయింది. 576 00:43:09,546 --> 00:43:12,173 కాలిన్, లేక అతని పేరు ఏదైతే ఏమిటి... 577 00:43:12,340 --> 00:43:15,302 ...నువ్వు ఎన్.ఎస్.ఏ కోసం రూపొందించిన సాఫ్ట్వేర్ కావాలని డిమాండ్ చేశాడు. 578 00:43:15,760 --> 00:43:17,470 సాఫ్ట్వేర్.... 579 00:43:17,637 --> 00:43:21,433 మునుపెన్నడూ రూపొందించబడనంత శక్తివంతమైన సాఫ్ట్వేర్ డిక్రిప్షన్. 580 00:43:21,766 --> 00:43:24,602 అది దక్కించుకుంటే, తాను ఏమైనా చేయగలనని కాలిన్ కి తెలుసు. 581 00:43:24,769 --> 00:43:27,022 మొత్తం యూ.ఎస్. ఇంటెల్లిజెన్స్ సమాజాన్ని హ్యాక్ చేయవచ్చు... 582 00:43:27,188 --> 00:43:30,442 ...బహుశా యూ.ఎస్. న్యూక్లియర్ లాంచ్ కోడ్లు తెలుసుకోవచ్చు. 583 00:43:30,608 --> 00:43:33,403 అది ఎంత ప్రమాదకరమో నీకు తెలుసు, అందుకే దాన్ని అతనికి ఇవ్వలేదు. 584 00:43:33,570 --> 00:43:35,530 కేటీని వదిలిపెట్టడానికి నువ్వు అతనికి కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డావు. 585 00:43:38,199 --> 00:43:41,828 కాని అతనికి కావాల్సింది డబ్బు కాదు, తనని నువ్వు కొనలేవని చూపించాలి అనుకున్నాడు. 586 00:43:45,832 --> 00:43:48,168 అప్పుడు నువ్వు ఈ హెడ్సెట్ ని పెంపొందించడం ప్రారంభించావు. 587 00:43:48,335 --> 00:43:51,588 - కాదు, కాదు, కాదు. - సెలవు తీసుకోవడం గురించి మాట్లాడ్డం ప్రారంభించావు. 588 00:43:51,755 --> 00:43:53,631 కాదు, కాదు, కాదు. ఇది నిజం కాదు. 589 00:43:53,798 --> 00:43:57,010 - ఇది నిజం కాదు. నువ్వు కల్పనవి-- - దీని గురించి ఒక్కసారి ఆలోచించు... 590 00:43:57,177 --> 00:43:59,929 ఈ రెండు లోకాల్లో ఒకటి నీ మెదడులో రూపొందించబడిన కల్పన. 591 00:44:00,096 --> 00:44:01,473 వీటిలో ఏది కల్పన కావచ్చు, జార్జ్? 592 00:44:01,890 --> 00:44:05,685 నీ భార్యని ఎవరో హత్య చేసినందుకు నువ్వు బాధలో మునిగివుండడమా... 593 00:44:05,852 --> 00:44:07,562 ...లేక నువ్వు సంతోషంగా ఉండడమా... 594 00:44:07,729 --> 00:44:11,775 ...నీ భార్య బ్రతికే ఉంది కాబట్టి అంతా పరిపూర్ణంగా ఉండడమా? 595 00:44:16,279 --> 00:44:18,907 అది కాదు-- ఇది సరి కాదు. 596 00:44:19,657 --> 00:44:21,326 ఇది నిజం కాదు. 597 00:44:23,078 --> 00:44:24,871 సరే, మరి. నీ ఇష్టం. 598 00:44:25,705 --> 00:44:27,791 నేను నిన్ను ఆపను. 599 00:44:28,083 --> 00:44:31,461 కాని నువ్వు దాన్ని పెట్టుకుంటే శాశ్వతంగా కోమాలోకి వెళ్ళిపోతావు. 600 00:44:32,170 --> 00:44:36,341 కనీసం ఒక వైజ్ఞానిక కల్పనలో లెస్బియన్ సెక్స్ చేస్తూ ఉంటావు. 601 00:44:37,634 --> 00:44:40,970 లేదా నువ్వు నాతో ఇక్కడే ఉండి ఈ బాధని ఘోరాన్ని ఎదురుకో... 602 00:44:41,137 --> 00:44:43,223 ...నాతో ఈ నిజమైన లోకంలో. 603 00:44:47,227 --> 00:44:49,687 నేను నిన్ను ఒప్పంచలేకపోతున్నాను, నాకు తెలుసు. 604 00:44:50,438 --> 00:44:53,691 బహుశా అందుకే నేను మార్కెటింగ్ కాకుండా, మెడిసిన్ ఎంచుకున్నాను. 605 00:45:12,127 --> 00:45:14,337 నాకు... 606 00:45:14,879 --> 00:45:17,132 ...అలా జీవించే అర్హత లేదు. 607 00:45:18,383 --> 00:45:19,926 నేను అర్హుడిని కాదు. 608 00:45:20,760 --> 00:45:22,971 మనిద్దరం అర్హులము కాదు. 609 00:45:25,432 --> 00:45:28,351 మనం దీనికి అర్హులం, ఇక్కడ జీవించడానికి. 610 00:45:30,603 --> 00:45:34,107 మన పాపాలకు శిక్షగా. 611 00:45:57,005 --> 00:45:58,882 సారా! 612 00:45:59,299 --> 00:46:00,967 సారా? 613 00:46:01,676 --> 00:46:03,428 సారా? 614 00:46:04,220 --> 00:46:05,346 సారా? 615 00:46:06,639 --> 00:46:08,600 సారా, నేను ఇక్కడే ఉన్నాను, బేబీ. 616 00:46:08,766 --> 00:46:11,895 నేను నీ పక్కనే ఉన్నాను, కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చెయ్యి, సరేనా? 617 00:46:12,520 --> 00:46:14,814 సారా, నేను నీ పక్కనే ఉన్నాను. 618 00:46:16,566 --> 00:46:19,736 నేను నీ పక్కనే ఉన్నాను, బేబీ, నన్ను వదిలేసి వెళ్ళకు. 619 00:46:20,069 --> 00:46:22,530 ఆమె న్యూరానల్ దారులు మూసివేయబడ్డాయి. 620 00:46:22,697 --> 00:46:25,450 సారీ, మేము చేయగలిగింది ఏమీ లేదు. 621 00:46:37,629 --> 00:46:40,173 కాని తను ఆ జీవితాన్ని ఎందుకు ఎంచుకుంది? 622 00:46:41,549 --> 00:46:43,551 తను శిక్ష అనుభవించాలి అనుకుంది. 623 00:46:47,430 --> 00:46:49,390 తన పాపాలకు... 624 00:46:50,433 --> 00:46:52,769 నిజమైన మరియు ఊహించుకున్న పాపాలు. 625 00:46:53,686 --> 00:46:55,438 బ్రతికి బయటపడ్డం. 626 00:46:57,899 --> 00:46:59,067 సంతోషంగా ఉండడం. 627 00:47:00,026 --> 00:47:02,278 సంతోషంగా ఉండడం పాపం కాదు. 628 00:47:02,445 --> 00:47:04,405 మనందరూ పాపులమే. 629 00:47:05,823 --> 00:47:08,535 మనకి శిక్ష పడాలని మనందరం అనుకుంటాము. 630 00:47:09,244 --> 00:47:11,162 మనం ఏ పాపాలు చేయకపోయినా. 631 00:49:07,028 --> 00:49:09,030 సబ్ టైటిల్స్ అనువాదకర్త: శ్రీలతా కుంతి