1
00:01:24,461 --> 00:01:28,048
టామ్ క్లాన్సీస్ జాక్ రైన్
2
00:01:39,768 --> 00:01:43,355
{\an8}బుడాపెస్ట్, హంగరీ
3
00:01:48,819 --> 00:01:52,197
లెవాన్, నీకు సాయం చేశానని అనుకో.
ఎప్పుడో అప్పుడు...
4
00:01:52,197 --> 00:01:56,827
పోరా! చచ్చువెధవ,
5
00:01:56,827 --> 00:01:58,620
నీకు విస్వాస౦ అంటే ఏంటో తెలుసా?
6
00:01:58,620 --> 00:01:59,705
పోరా!
7
00:02:10,382 --> 00:02:13,093
నువ్వు వ్యక్తిగతంగా రావడం
నేను నమ్మలేకపోతున్నా.
8
00:02:13,886 --> 00:02:16,930
నువ్వు ఎక్కుడున్నావో
చెప్పావ౦టే నమ్మలేకపోతున్నా.
9
00:02:17,514 --> 00:02:19,725
వాడి పిచ్చి గురి౦చి
నువ్వన్నది నిజమే.
10
00:02:23,562 --> 00:02:28,984
ఇక, మటోక్సా. రష్యా మధ్యలోని
ఓ అణ్వాయుధ పతన ప్రదేశం.
11
00:02:28,984 --> 00:02:30,569
నీ దగ్గర పథకం ఉండే ఉంటుంది.
12
00:02:32,571 --> 00:02:33,405
మైక్, నేను...
13
00:02:33,405 --> 00:02:36,950
నేను వింటానని చెప్పలేదు,
నీ దగ్గర ఉంతు౦దన్నాను, అంతే.
14
00:02:38,785 --> 00:02:39,620
ఉ౦ది.
15
00:02:44,416 --> 00:02:47,586
లోపలకు వెళ్లేటప్పుడు చెప్పు.
పర్యవేక్షణ ఉంచుతాను.
16
00:02:49,421 --> 00:02:50,631
ఏజెన్సీనా,
17
00:02:52,925 --> 00:02:53,926
లేదా నువ్వేనా?
18
00:03:01,016 --> 00:03:01,934
గుడ్ లక్.
19
00:03:11,818 --> 00:03:15,197
{\an8}సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ
లాంగ్లీ, వర్జీనియా
20
00:03:15,197 --> 00:03:19,076
రైన్ ఎక్కడ? నాకు అప్‌డేట్ కావాలి.
అతని కోసం నువ్వు హామీ ఇచ్చావు.
21
00:03:19,076 --> 00:03:23,664
-అతనిని తీసుకురాకపోతే, ఇది నీ తప్పే.
-తన నుంచి వినేందుకు ఎదురుచూస్తున్నాను.
22
00:03:23,664 --> 00:03:26,166
నా దగ్గర ఏమైనా ఉంటే నీకు చెబుతాను.
23
00:03:35,092 --> 00:03:38,053
{\an8}ప్రాగ్, చెక్ రిపబ్లిక్
24
00:03:40,639 --> 00:03:41,807
ఎక్కడకు వెళుతున్నాం?
25
00:03:47,354 --> 00:03:49,439
నువ్వింకా నిర్ణయించుకోలేదు, కదా?
26
00:03:56,363 --> 00:03:58,407
నీకు ఓ లక్షణం ఉంది, రాడెక్.
27
00:03:59,825 --> 00:04:02,869
నువ్వు జేరినప్పుడు అది
నిన్ను బలహీనం చేస్తు౦దనుకున్నా.
28
00:04:06,373 --> 00:04:07,457
కనీ అసూయ గా వు౦ది.
29
00:04:10,043 --> 00:04:10,877
ఏంటి?
30
00:04:13,296 --> 00:04:14,131
సందేహం.
31
00:04:20,220 --> 00:04:21,847
నువ్విలా చేసే అవసరం లేదు.
32
00:04:38,530 --> 00:04:40,490
-కేహిల్.
-నేను గ్రీర్‌ని.
33
00:04:40,490 --> 00:04:42,784
ప్రస్తుతం రాడెక్ మీద నిఘా ఉందా?
34
00:04:43,744 --> 00:04:46,872
లేదు. ప్రెసిడెంట్‌తో కలిసి
పార్టీ నుంచి వెళ్లిపోయాడు.
35
00:04:48,790 --> 00:04:49,750
ఛత్!
36
00:04:50,584 --> 00:04:53,712
హత్యలో రాడెక్‌కు భాగం ఉందని
మేము అనుమానిస్తున్నాం,
37
00:04:53,712 --> 00:04:55,630
అతను పీటర్ ఆదేశాలపై పని చేసుండాలి.
38
00:04:56,298 --> 00:04:59,968
ఆమెకు ఏదైనా హాని చేయాలని ఆలోచించేంతటి
పిచ్చివాడని అనుకోరుగా?
39
00:04:59,968 --> 00:05:04,014
మనం రాడెక్ వెంట పడుతున్నామని తెలిస్తే,
అతనిపై ఏదీ అంచనా వేయలేము.
40
00:05:05,682 --> 00:05:06,808
నేను వెళుతున్నాను.
41
00:05:20,697 --> 00:05:21,615
అయితే...
42
00:05:24,951 --> 00:05:26,328
ఇది ఏమవుతుంది, రాడెక్?
43
00:06:48,660 --> 00:06:51,496
-చెప్పు.
-నువ్వు అతనితో ఉన్నావు, అమెరికన్‌తో.
44
00:06:52,914 --> 00:06:54,374
అతను ఆరా తీస్తున్నాడంతే.
45
00:06:55,500 --> 00:06:59,087
-భయపడేది ఏమీ లేదు.
-అయితే నా ఫ్లాట్‌లో ఎందుకున్నావు?
46
00:07:06,094 --> 00:07:07,721
నీకు బాగా నేర్పాను, రాడెక్.
47
00:07:07,721 --> 00:07:11,808
సగ౦ సగ౦ పనులని ఏ౦ చేస్తావొ తెలుసు.
నేను ఆ పని లో నే వున్నాను.
48
00:07:16,021 --> 00:07:18,064
నీ భార్య, కూతురిని దూరంగా పంపావు.
49
00:07:20,108 --> 00:07:22,194
కానీ నేను కనిపెట్టలేని వారెవరూ లేరు.
50
00:07:23,862 --> 00:07:26,281
అందుకే నీకు ఓ మార్పిడి ప్రతిపాదన చేస్తాను.
51
00:07:26,281 --> 00:07:28,074
నా కుటుంబానికి నీ కుటుంబం.
52
00:07:31,745 --> 00:07:32,871
ప్రస్తుతం బాగానే ఉంది.
53
00:07:34,039 --> 00:07:37,000
మేము గ్రామంలో ఇంటికి వెళుతున్నాం.
ఒంటరిగా రా.
54
00:07:53,975 --> 00:07:59,606
{\an8}మటోక్సా, రష్యా
55
00:08:15,247 --> 00:08:19,417
సరే, జాక్, ఫెసిలిటీలో వెతుకు,
యురేనియం కనిపెట్టి, బయటకు వచ్చెయ్.
56
00:08:20,752 --> 00:08:23,004
రేడియేషన్ స్థాయిలపై కన్నేసి ఉంచు.
57
00:08:23,004 --> 00:08:24,089
నీకు ఏం తెలిసింది?
58
00:08:25,548 --> 00:08:27,008
వెయ్యి మిల్లీరెమ్స్.
59
00:08:27,008 --> 00:08:29,386
-అది, తెలుసా...
-పర్వాలేదు.
60
00:08:29,386 --> 00:08:32,055
సాధారణ నేపథ్య రేడియేషన్
దాదాపు 350 ఉంటుంది.
61
00:08:32,055 --> 00:08:34,849
అది 5,000 లకు మించి పీల్చుకుంటే
ప్రమాదంగా మారుతుంది.
62
00:08:46,820 --> 00:08:49,656
ప్రెసిడెంట్ ఇంకా
తన సిబ్బందిని సంప్రదించలేదా?
63
00:08:49,656 --> 00:08:50,824
ఇంకా లేదు.
64
00:08:50,824 --> 00:08:54,160
రాడెక్ బ్రెజా సంగతేంటి?
ఫోన్ రికార్డులలో ఏమైనా తెలిసిందా?
65
00:08:54,160 --> 00:08:56,746
అతనికి చెస్లావ్‌లో ఉండగా
21:40 కి ఫోన్ వచ్చింది.
66
00:08:56,746 --> 00:08:59,708
-అతని భార్య యానా నుంచి.
-భార్య వివరాలు చూశావా?
67
00:08:59,708 --> 00:09:02,627
దేశం దాటేందుకు విమానం బుక్ చేసుకుంది.
68
00:09:04,337 --> 00:09:08,049
-గంట క్రితం వార్సాలో దిగారు.
-మనం ఐఎస్‌ను దించాలా?
69
00:09:10,969 --> 00:09:12,804
రాడెక్ సెక్యూరిటీ అధిపతి.
70
00:09:13,930 --> 00:09:15,640
ఎవరిని నమ్మాలో మనకెలా తెలుస్తుంది?
71
00:09:23,356 --> 00:09:25,650
ఆఖరి డీడీఐ నివేదికలో వివరాలు అంతగా లేవు.
72
00:09:25,650 --> 00:09:28,570
మటోక్సాలో జరిగిన అణు ప్రమాదం
చెర్నోబిల్ కాదు,
73
00:09:28,570 --> 00:09:30,322
కానీ ఇది అంత బాగా అనిపించలేదు.
74
00:09:30,322 --> 00:09:34,367
నేను "చేయగలను" అనే మనిషిని,
కానీ ఇది చాలా తెడాగా వు౦ది.
75
00:09:35,160 --> 00:09:37,203
అయితే మీటర్ ఎందుకు మారలేదు?
76
00:09:38,079 --> 00:09:42,375
మనం రేడియేషన్‌లోకి వెళుతుంటే,
మీటర్ కచ్చితంగా...
77
00:09:43,501 --> 00:09:44,586
అలా మొగుతు౦దా?
78
00:09:47,005 --> 00:09:49,382
-రీడింగ్ ఎంత?
-ఇరవై ఒక్క వందలు.
79
00:09:49,382 --> 00:09:50,467
దేవుడా.
80
00:09:57,098 --> 00:09:58,099
ఓ నిమిషం ఆగండి.
81
00:10:00,101 --> 00:10:03,229
కొన్ని అడుగులతోనే
రీడింగ్ అంతగా పెరుగుతుందా?
82
00:10:03,229 --> 00:10:05,690
నా ఉద్దేశం, అది అరుదు, కానీ సాధ్యమే.
83
00:10:18,536 --> 00:10:19,871
ఇరవై రెండు వందలు.
84
00:10:24,501 --> 00:10:27,962
-జాక్, ఏం చేస్తున్నావు?
-ఇది దారి మళ్లించే ప్రయత్న౦ అయితే?
85
00:10:27,962 --> 00:10:31,216
జనాలు పారిపోవడం కోసం
రేడియోధార్మిక చెత్తను పెట్టి ఉంటే?
86
00:10:31,216 --> 00:10:35,762
అది రేడియోధార్మికం కాకపోవచ్చు.
లక్షిత యూవీసీ ఫ్రీక్వెన్సీలు అలా చేయగలవు.
87
00:10:35,762 --> 00:10:37,430
ఇరవై ఐదు వందలు.
88
00:10:39,307 --> 00:10:40,475
మూడు వేలు.
89
00:10:41,017 --> 00:10:42,018
ఇది పిచ్చితనం.
90
00:10:42,936 --> 00:10:44,187
ముప్ఫై ఒక్క వందలు.
91
00:10:45,563 --> 00:10:46,981
ముప్ఫై మూడు వందలు.
92
00:10:48,650 --> 00:10:50,193
ముప్ఫై ఐదు వందలు.
93
00:10:52,195 --> 00:10:54,989
దీని మీద నిజంగా
నీ ప్రాణం పణంగా పెడతావా?
94
00:11:14,050 --> 00:11:15,301
ముప్ఫై ఎనిమిది వందలు.
95
00:11:22,350 --> 00:11:23,393
పదిహేను వందలు.
96
00:11:28,022 --> 00:11:29,482
అవును, తను అ౦తే.
97
00:11:40,326 --> 00:11:43,121
మేము రాడెక్, ప్రెసిడెంట్‌ల
నిష్క్రమణ పసిగట్టాం
98
00:11:43,121 --> 00:11:45,748
ఇక్కడే కెమెరాలకు కనబడకుండా పోయారు.
99
00:11:45,748 --> 00:11:48,751
వాళ్లు ఉత్తరం 38కు వెళ్లడం
శాటిలైట్ గమనించింది.
100
00:11:48,751 --> 00:11:52,213
ప్రాగ్‌కు తిరిగి రాలేదు,
కానీ ఊరి బయట గ్రమాలలోకి.
101
00:11:52,213 --> 00:11:54,757
ఆ వైపున రాడెక్‌కు ఏదైనా ఆస్తి ఉందా?
102
00:11:54,757 --> 00:11:57,218
అతని పేరిట ఫ్లాట్ ఒక్కటే రిజిస్టర్ అయింది.
103
00:11:57,218 --> 00:11:59,345
-రాడెక్ నుంచి మరొక కాల్.
-నెంబర్?
104
00:11:59,345 --> 00:12:02,640
మనం వెంటాడుతున్న
ఓ నమోదు కాని సంఖ్య నుంచి వచ్చింది...
105
00:12:03,600 --> 00:12:06,686
-పీటర్ కోవాక్‌కు చెందినది.
-తన ఆస్తుల తనిఖీ చెయ్.
106
00:12:06,686 --> 00:12:09,689
-డాక్సీ బయట ఓ చోటులా ఉంది.
-నాకు పంపించు.
107
00:12:09,689 --> 00:12:14,486
వాళ్లు అక్కడికే వెళ్లుంటారు, కానీ నాకు
సరిగ్గా తెలియాలి. పీటర్ ఎక్కడికి వెళ్లాడు?
108
00:12:14,486 --> 00:12:18,740
అతని పేరు మీదున్న ఒకే ఒక్క కారు
1975 ల్యాండ్ రోవర్ సిరీస్ 3.
109
00:12:18,740 --> 00:12:21,826
పీటర్ గురించి తెలుసుకుంటూ ఉండు.
నాకు అంతా తెలియాలి.
110
00:12:21,826 --> 00:12:24,871
గ్రీర్, ఇది చెక్ నిఘాకు తెలియకుండా ఉంచలేం.
111
00:12:24,871 --> 00:12:28,875
మన అనుమానాల గురి౦చి
వాళ్ళను కనీసం హెచ్చరించాలి. -మంచిది.
112
00:12:28,875 --> 00:12:32,170
నువ్వు వాళ్లకు చెప్పవచ్చు,
కానీ నన్ను మొదలుపెట్టనివ్వు.
113
00:12:52,815 --> 00:12:55,193
నువ్వు జవాబు ఇస్తావని అనుకోలేదు.
114
00:12:55,193 --> 00:12:56,402
నేనూ అనుకోలేదు.
115
00:12:58,279 --> 00:13:01,574
దీనిలో చాలా విషయాలు
అర్థం అవుతున్నాయి,
116
00:13:02,867 --> 00:13:06,871
రాడెక్‌కు రష్యన్ ప్రభావంపై
కోపం తో డిమిట్రీ పోపొవ్‌ను చంపించాడు.
117
00:13:06,871 --> 00:13:08,414
తేలికైన హత్య.
118
00:13:08,414 --> 00:13:12,460
ప్రెసిడెంట్ కోవాక్ సెక్యూరిటీ అధికారి
లోపలి నుంచి చేసిన పని.
119
00:13:12,460 --> 00:13:14,546
అది సర్వ సాధారణ౦.
120
00:13:15,505 --> 00:13:17,924
కానీ అర్థం కానిది ఏంటంటే,
121
00:13:17,924 --> 00:13:20,593
ఎన్నడూ అర్థం కాని విషయం,
122
00:13:20,593 --> 00:13:21,594
నువ్వే.
123
00:13:23,054 --> 00:13:24,681
కానీ ఇప్పుడు అర్థమవుతో౦ది.
124
00:13:25,598 --> 00:13:29,686
కాసేపు, మేము వెంటాడుతున్నామని
రాడెక్ ఆమెను తీసుకెళ్లాడని అనుకున్నా.
125
00:13:29,686 --> 00:13:35,608
కానీ నీ కారణంగా ఆమెను తీసుకెళ్లాడు.
అతనిని భయపెడుతున్న ఆ వ్యక్తి నువ్వే.
126
00:13:36,693 --> 00:13:37,694
మీ అమెరికన్లకు,
127
00:13:38,945 --> 00:13:40,405
కొవ్వు ఎక్కువ.
128
00:13:41,447 --> 00:13:45,743
ఆట ఇంకా మొదలు కాకముందే, ఐదు అడుగులు
ముందున్నామని అనుకుంటారు.
129
00:13:48,079 --> 00:13:50,331
రష్యాలో కొంత కాలం గడిపాను, తెలుసా.
130
00:13:52,625 --> 00:13:56,546
ఓల్డ్ ఆర్బాట్‌లో నడిచేవాడిని.
131
00:13:56,546 --> 00:14:00,592
అక్కడ ఓ బేకరీ కిటికీ లోంచి
నేరుగా వంటగది కనబడేది.
132
00:14:00,592 --> 00:14:04,220
ప్రతి ఉదయం,
అదే వ్యక్తి పిండి కలిపేవాడు,
133
00:14:06,097 --> 00:14:07,348
సరిగ్గా అదే సమయానికి.
134
00:14:09,183 --> 00:14:11,978
ఒక ఉదయాన, అతనిని అడిగాను,
135
00:14:13,438 --> 00:14:14,647
"ఎందుకంత కచ్చితం?" అని.
136
00:14:16,858 --> 00:14:18,943
తను రెడ్ ఆర్మీ అని చెప్పాడు.
137
00:14:18,943 --> 00:14:21,613
అతని సేవా సమయంలో,
ప్రతి సెకన్ ముఖ్యమే.
138
00:14:23,072 --> 00:14:25,575
అతని కోసమే కాదు,
అతని కామ్రేడ్ల కోసం కాదు,
139
00:14:26,659 --> 00:14:27,869
దేశం కోసం.
140
00:14:31,748 --> 00:14:32,957
అతను అలా బ్రతికాడు.
141
00:14:34,042 --> 00:14:37,337
వర్తమానాన్ని నడిపించే భూతకాలం.
142
00:14:39,964 --> 00:14:42,842
పీటర్, నువ్వు కూడా అలాగే బ్రతికావు.
143
00:14:47,847 --> 00:14:49,849
అతని దగ్గర నా కూతురు ఉంది, మి. గ్రీర్.
144
00:14:52,685 --> 00:14:54,395
కానీ తను నిజంగా కోరుకునేది నన్ను.
145
00:14:56,230 --> 00:14:59,108
నేను అతనిని ఆపకపోతే
ఆమెను చంపేస్తాడు.
146
00:14:59,984 --> 00:15:01,944
నువ్వు ఆమెను చంపవని ఏంటి?
147
00:17:04,484 --> 00:17:05,443
ఇది చూస్తున్నావా?
148
00:17:05,443 --> 00:17:06,444
చూస్తున్నాను.
149
00:17:08,446 --> 00:17:11,365
సోకొల్ ప్రాజెక్ట్, 1969 మీద
ఎక్కువగా శోధన చెయ్.
150
00:17:27,673 --> 00:17:29,091
అదంతా అక్కడే మొదలైంది.
151
00:17:31,803 --> 00:17:34,013
మనది ఆనందమయ ముగింపు కావాలని ఆశిద్దాం.
152
00:17:52,740 --> 00:17:55,326
-ఇక్కడ అంతా బాగానే ఉందా?
-ఆ, సమస్యేమీ లేదు.
153
00:18:31,779 --> 00:18:33,239
ఇక్కడికి ఎందుకు తెచ్చావు?
154
00:18:34,740 --> 00:18:38,077
-నా మీద నీ చేతులు తియ్.
-అలీనా, నువ్వు నా ప్రెసిడెంట్.
155
00:18:38,077 --> 00:18:39,579
నా స్నేహితురాలివి.
156
00:18:39,579 --> 00:18:41,664
ఇది మన ఇద్దరి కోసం చేస్తున్నాను.
157
00:18:56,262 --> 00:18:57,263
షెడ్‌లోకి వెళ్లు.
158
00:18:59,348 --> 00:19:01,809
డిమిట్రీ పోపొవ్‌ను ఎందుకు చంపావు?
159
00:19:01,809 --> 00:19:03,811
మనం ఇద్దరం ఈ ఆట లో పావుల౦.
160
00:19:03,811 --> 00:19:08,190
-నాకిప్పుడే తెలుస్తో౦ది. నీకూ తెలుస్తు౦ది.
-నువ్వు ఇది చేయనక్కర్లేదు.
161
00:19:08,190 --> 00:19:11,485
నీ తండ్రి గురించి తెలిసుగా,
నాకు వేరే మర్గ౦ లేదు.
162
00:19:12,486 --> 00:19:13,362
రాడెక్.
163
00:19:15,573 --> 00:19:16,574
రాడెక్!
164
00:19:53,903 --> 00:19:55,071
మనం వెళ్లాలి.
165
00:19:55,071 --> 00:19:57,114
అమెరికన్లు వస్తున్నారు.
166
00:19:57,114 --> 00:19:59,241
ఇదంతా ఖాళీ చేసేయండి.
167
00:20:00,493 --> 00:20:02,078
-పదండి.
-రండి.
168
00:20:30,731 --> 00:20:33,025
కాంటాక్ట్. మేము భవనంలోకి వెళుతున్నాం.
169
00:20:42,994 --> 00:20:45,329
-సిగ్నల్ పెంచగలవా?
-ప్రయత్నిస్తున్నా.
170
00:20:46,455 --> 00:20:47,331
జాక్?
171
00:20:47,957 --> 00:20:48,916
విడిపోండి.
172
00:20:49,041 --> 00:20:50,084
రండి.
173
00:20:50,084 --> 00:20:54,463
జాక్? నా మాట వినబడితే,
నీ నిర్ధారణ కోసం వేచి ఉంటాం.
174
00:20:54,463 --> 00:20:55,548
జాక్?
175
00:24:01,275 --> 00:24:02,902
-బాగానే ఉన్నావా?
-అనుకుంటా.
176
00:24:02,902 --> 00:24:04,945
ఛ. నడవగలవా?
177
00:24:04,945 --> 00:24:06,488
నావల్ల మీరు వెనక బడుతారు.
178
00:24:08,032 --> 00:24:08,866
పద!
179
00:24:10,993 --> 00:24:12,244
జాక్, రామి పడిపోయాడు.
180
00:24:15,706 --> 00:24:16,707
వెళ్లు.
181
00:24:18,834 --> 00:24:20,461
సెయికోను నీ దగ్గరకు పంపుతున్నా.
182
00:24:21,337 --> 00:24:22,755
చూడు, నువ్వు నడగవలవు.
183
00:24:28,427 --> 00:24:30,095
అతనిని కాల్చేయాల్సి౦ది.
184
00:24:34,725 --> 00:24:35,893
ఇది నొప్పిగా ఉంటుంది.
185
00:25:19,144 --> 00:25:20,145
కొత్తగా ఉంది.
186
00:25:22,773 --> 00:25:24,441
ప్రపంచం మారే విధానం.
187
00:25:26,026 --> 00:25:29,321
ఒకప్పుడు నిన్ను చంపడ౦ అనేది గొప్ప
188
00:25:29,321 --> 00:25:31,782
గర్వ కార్య౦లా ఉ౦డేది.
189
00:25:35,160 --> 00:25:36,578
ఇక్కడ ఏం చేస్తున్నావు?
190
00:25:37,871 --> 00:25:40,249
నేను లోపలి నుంచే పని చేయగలను.
191
00:25:41,208 --> 00:25:43,377
అలెక్సీ పెట్రోవ్ నన్ను నమ్ముతాడు.
192
00:25:43,377 --> 00:25:46,046
నీకు ఈ పథకం గురించి
ము౦దు ను౦చే తెలుసా?
193
00:25:47,715 --> 00:25:49,508
దేవుడి దయ వల్ల.
194
00:25:50,259 --> 00:25:53,887
అయితే, మనం దీనిని ఎలా ఆపాలో
చెపచ్చుగా?
195
00:25:55,764 --> 00:25:56,807
మనం ఆపము.
196
00:26:06,317 --> 00:26:09,111
-బాగానే ఉన్నావా?
-ఖాళీ చేసేటప్పుడు నిన్ను తీసుకెళతాం.
197
00:26:09,111 --> 00:26:10,279
నేనిక్కడే ఉంటాను.
198
00:26:10,279 --> 00:26:11,488
సరే. జాక్?
199
00:26:13,532 --> 00:26:14,533
జాక్!
200
00:26:16,410 --> 00:26:17,870
ఛ, వెళదాం పద.
201
00:26:23,208 --> 00:26:26,253
-నిన్ను పరికరం తీసుకెళ్లనీయను.
-పరికరమా?
202
00:26:27,212 --> 00:26:28,714
అంటే అదిప్పుడు వార్‌హెడ్.
203
00:26:30,924 --> 00:26:32,551
నీకు అర్థం కాలేదు.
204
00:26:33,927 --> 00:26:36,305
సోకొల్ ఒక సాధనం మాత్రమే.
205
00:26:37,348 --> 00:26:40,476
దానిని నడిపే వాడిని మన౦ కనిపెట్టాలి.
206
00:26:40,476 --> 00:26:44,772
పరికరాన్ని అనుసరించడం మాత్రమే
నాకు అతనిని కనుగొనే మార్గం.
207
00:26:45,356 --> 00:26:46,315
ఎవరు?
208
00:26:47,316 --> 00:26:48,400
నాకు తెలియదు.
209
00:26:50,110 --> 00:26:51,945
కానీ అదంతా ఇక్కడి నుంచే మొదలై౦ది.
210
00:26:53,072 --> 00:26:55,783
సోకొల్ సమాధి నుంచి తిరిగి లేవలేదు.
211
00:26:55,783 --> 00:26:57,242
అది ఎన్నడూ చావలేదు.
212
00:26:59,453 --> 00:27:00,579
ఇక్కడ ఉండేవాడివి.
213
00:27:03,248 --> 00:27:04,875
అది ఆపడంలో విఫలమయ్యాను.
214
00:27:06,919 --> 00:27:08,420
మరోసారి విఫలం కాను.
215
00:27:11,632 --> 00:27:13,050
నువ్వు నన్ను నమ్మాలి.
216
00:27:22,851 --> 00:27:24,770
మైక్, నన్ను దక్షిణం వైపు కలువు.
217
00:27:57,344 --> 00:27:58,178
తిను.
218
00:27:58,971 --> 00:28:00,472
మొదట చిన్న ముక్కలు.
219
00:28:02,724 --> 00:28:03,809
నన్ను దోచుకున్నారు.
220
00:28:04,893 --> 00:28:07,271
నన్ను అడవులలోకి తీసుకెళ్లి, కాల్చేశారు.
221
00:28:09,523 --> 00:28:12,317
వాళ్లు వోరీ వి జకోన్. బందిపోట్లు.
222
00:28:15,863 --> 00:28:17,156
వోరీ వి జకోన్.
223
00:28:18,115 --> 00:28:20,701
ఈ దేశం దొంగల దేశంగా మారింది.
224
00:28:25,247 --> 00:28:27,332
త్వరలో అదే మిగిలేటట్లుగా ఉంది.
225
00:28:34,298 --> 00:28:38,051
ప్రాణాలతో వున్న ప్రతి
గంట మన మరనానికి రక్షణే.
226
00:29:23,555 --> 00:29:25,098
వాళ్లు వార్‌హెడ్ తయారుచేశారు.
227
00:29:25,098 --> 00:29:27,100
-నీకు ఎలా తెలుసు?
-లూకా ఇక్కడున్నాడు.
228
00:29:27,100 --> 00:29:28,435
అబ్బా ఛ!
229
00:29:30,103 --> 00:29:31,647
రండి, పదండి!
230
00:29:32,397 --> 00:29:34,483
-నిన్నే, త్వరగా!
-పదండి!
231
00:33:10,115 --> 00:33:12,951
పన్నెండు గంటల వైపు ఒకరున్నారు.
కుడివైపు ఇద్దరు.
232
00:33:12,951 --> 00:33:14,286
నేనూ ఒకరిని చూశా.
233
00:33:18,206 --> 00:33:19,040
సరే.
234
00:33:40,437 --> 00:33:41,271
ఛత్!
235
00:33:44,816 --> 00:33:45,650
జాక్!
236
00:33:46,485 --> 00:33:48,862
హోటల్ 6-0. త్వరగా బయటపడాలి. ఓవర్.
237
00:33:50,739 --> 00:33:52,616
సరే. పది మైళ్ల దూరం.
238
00:34:03,960 --> 00:34:04,920
వెళదాం పద.
239
00:34:56,054 --> 00:34:57,264
మీ నాన్న ఎక్కడ?
240
00:34:58,390 --> 00:35:00,308
నీకు ఆయన చావు ఎందుకు కావాలి?
241
00:35:00,308 --> 00:35:01,476
ఎందుకో నీకు తెలుసు.
242
00:35:02,227 --> 00:35:04,229
నువ్వు నమ్మలేకపోతున్నావు అంతే.
243
00:35:16,074 --> 00:35:17,158
నిన్ను గాయపరిచాడా?
244
00:35:18,243 --> 00:35:19,160
లేదు!
245
00:35:20,495 --> 00:35:21,955
వాళ్లు త్వరలో వచ్చేస్తారు.
246
00:35:28,128 --> 00:35:29,212
నాకు తాళాలు ఇవ్వు.
247
00:35:31,798 --> 00:35:34,801
-అది నువ్వే.
-అలీనా, సమయం లేదు.
248
00:35:34,801 --> 00:35:37,596
రష్యన్ రక్షణ మంత్రి. ఆ పని చేసింది నువ్వే.
249
00:35:38,388 --> 00:35:39,890
రాడెక్, నీకు పని చేశాడు.
250
00:35:42,475 --> 00:35:45,186
-నువ్వు ఏం చేశావు?
-నేను చేయగలిగినది అంతా.
251
00:35:52,694 --> 00:35:53,820
ఏ క్షణమైనా, గయ్స్.
252
00:36:02,746 --> 00:36:03,872
మాతో రా. పద.
253
00:36:04,706 --> 00:36:07,125
-వెళ్లేందుకు తనను తీసుకోండి.
-తీసుకున్నాం.
254
00:36:18,803 --> 00:36:20,347
-మనం వెళ్లాలి.
-లేదు.
255
00:36:22,349 --> 00:36:26,353
నీ దేశం కోసం ప్రమాణం చేసిన రోజు
నీకు గుర్తుందా?
256
00:36:27,604 --> 00:36:31,608
నువ్వు నమ్మినదాని కోసం
చనిపోతానని చేసిన ప్రమాణం.
257
00:36:32,192 --> 00:36:34,486
చాలా ఏళ్ల క్రితం, నేను అదే ప్రమాణం చేశాను.
258
00:36:35,820 --> 00:36:37,197
నేను దానికి ద్రోహం చేయలేదు.
259
00:36:39,115 --> 00:36:43,703
నన్ను ఎన్నుకున్న ప్రజలకు
నేను ప్రమాణం చేశాను.
260
00:36:43,995 --> 00:36:46,748
లేదు. వాళ్లు నిన్ను ఎన్నుకోలేదు.
261
00:36:48,375 --> 00:36:51,044
-ఏంటి?
-వాళ్లని ఒప్పించాల్సి వచ్చి౦ది.
262
00:36:51,878 --> 00:36:53,672
స్కేల్ మీద ఓ కొలత.
263
00:36:53,672 --> 00:36:55,966
తమ సమస్యలకు నువ్వే జవాబు అని
264
00:36:55,966 --> 00:36:58,551
తెలియడాదినికి కాస్త ప్రొత్సాహ౦.
265
00:36:58,551 --> 00:36:59,511
లేదు.
266
00:37:00,887 --> 00:37:05,058
నాకు యాక్సెస్ కావాలి,
నువ్వది అందించావు, లెన్నీ.
267
00:37:05,767 --> 00:37:07,769
మనలో ఎవరం ఇది సొంతగా చేయలేదు.
268
00:37:07,769 --> 00:37:08,770
లేదు.
269
00:37:14,442 --> 00:37:16,111
హోటల్ 6-0, మేము ఇరుక్కుపోయాం.
270
00:37:16,778 --> 00:37:17,904
కాపీ. దగ్గరలో ప్రమాదం.
271
00:37:17,904 --> 00:37:18,905
మార్చుతున్నాం.
272
00:37:19,614 --> 00:37:20,448
కవర్ చేసుకోండి!
273
00:37:26,955 --> 00:37:27,789
ఛత్!
274
00:37:34,045 --> 00:37:36,381
దగ్గరలో ప్రమాదం! మేము దృశ్యం దగ్గర ఉన్నాం.
275
00:37:36,381 --> 00:37:39,509
దక్షిణం హాల్‌లో చాలామంది శత్రువులు.
అడ్డంగా పడుకోండి.
276
00:37:39,509 --> 00:37:40,927
కిందకు పడుకోండి!
277
00:37:41,428 --> 00:37:43,972
మూడు, రెండు, ఒకటి...
278
00:38:00,947 --> 00:38:03,283
ఇది హోటల్ 6-0.
టార్గెట్లు అందరూ చనిపోయారు.
279
00:38:06,244 --> 00:38:07,078
వెళ్లండి!
280
00:38:08,038 --> 00:38:09,456
పదండి! కదలండి!
281
00:38:10,749 --> 00:38:12,292
సురక్షితం. పదండి!
282
00:38:37,150 --> 00:38:38,526
వెళదాం పద!
283
00:38:51,915 --> 00:38:53,291
రైట్, అక్కడే ఉన్నావా?
284
00:38:53,625 --> 00:38:54,751
ఇక్కడే ఉన్నాం.
285
00:38:54,751 --> 00:38:57,879
మటోక్సా నుంచి లూకా గోచరోవ్‌తో
ఆయుధం వెళుతోంది.
286
00:38:57,879 --> 00:38:59,130
గోచరోవ్?
287
00:38:59,756 --> 00:39:03,259
సోకొల్ వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి
లోపలి నుంచి అతని పని.
288
00:39:03,259 --> 00:39:04,803
అక్కడి నుంచి బయటపడు, జాక్.
289
00:39:04,928 --> 00:39:06,012
అలాగే, మేడం.
290
00:39:08,181 --> 00:39:09,641
గుర్తు తెలియని పరిచయం
291
00:39:09,641 --> 00:39:12,310
{\an8}చెక్ రిపబ్లిక్
292
00:39:25,990 --> 00:39:27,909
-చెప్పు.
-మాకు ఓ చోటు తెలిసింది.
293
00:39:27,909 --> 00:39:29,994
-నీకు పిన్ పంపుతున్నాను.
-సరే.
294
00:40:48,072 --> 00:40:49,032
అతను ఎక్కడ?
295
00:40:52,619 --> 00:40:53,453
వెళ్లిపోయాడు.
296
00:40:55,622 --> 00:40:56,539
అలీనా.
297
00:40:58,416 --> 00:41:02,128
అతను ఇందులో భాగం మాత్రమే కాదు,
హత్యకు కుట్ర పన్నింది అతనే.
298
00:41:05,048 --> 00:41:06,382
తను అదే ఒప్పుకున్నాడు.
299
00:41:07,967 --> 00:41:09,594
పోపొవ్ చివరి ఆట కాదు.
300
00:41:13,056 --> 00:41:16,226
మాకు నీ సాయం కావాలి.
మిగతావారి కంటే నీకు అతను బాగా తెలుసు.
301
00:41:18,478 --> 00:41:19,395
అంతా సోది.
302
00:41:21,773 --> 00:41:23,149
ఎవరికీ ఎవరూ తెలియరు.
303
00:41:25,235 --> 00:41:26,277
నిజంగా తెలియరు.
304
00:41:36,246 --> 00:41:40,667
{\an8}కోట్కా, ఫిన్‌లాండ్
305
00:41:48,800 --> 00:41:51,803
మరోవైపు కలుద్దాం, సోదరా.
వెళదాం పద.
306
00:42:10,446 --> 00:42:11,739
మనకే౦ దొరకలేదు, జాక్.
307
00:42:12,907 --> 00:42:15,118
ఎస్ అండ్ టీ ఇది విశ్లేషించనీ. వెళదాం.
308
00:42:31,384 --> 00:42:33,428
పోర్టును స్కాన్ చేస్తోంది
309
00:42:36,306 --> 00:42:38,641
జాక్ రైన్
310
00:42:45,815 --> 00:42:48,985
-అసలు ఇక్కడేం చేస్తున్నావు?
-వీళ్లు కార్ల్, డెవన్.
311
00:42:48,985 --> 00:42:51,070
ఇంటి వరకు నీతో తోడుగా వస్తారు.
312
00:42:51,070 --> 00:42:53,865
నేనుండేది కొద్ది దూరంలోనే.
నా దారి చూసుకోగలను.
313
00:42:55,116 --> 00:42:56,242
ఆ ఇంటికి కాదు.
314
00:42:58,661 --> 00:42:59,954
నిన్ను వెనక్కు పిలిచారు.
315
00:43:21,017 --> 00:43:21,893
మైక్!
316
00:43:30,026 --> 00:43:33,905
అమెరికా అణ్వాయుధంలా కనిపించే
ఓ మిస్సైల్ తయారు చేస్తున్నారు.
317
00:43:33,905 --> 00:43:34,822
ఛత్.
318
00:43:36,199 --> 00:43:37,533
అంటే అది పేలిందంటే...
319
00:43:41,537 --> 00:43:43,081
అది మనం చేసినట్లు కనబడుతుంది.
320
00:45:29,270 --> 00:45:31,272
ఉపశీర్షికలు అనువదించినది
కృష్ణమోహన్ తంగిరాల
321
00:45:31,272 --> 00:45:33,357
క్రియేటివ్ సుపర్వైసర్ నిషా౦తి ఈవని