1
00:01:24,461 --> 00:01:28,048
టామ్ క్లాన్సీస్ జాక్ రైన్
2
00:01:39,518 --> 00:01:43,730
{\an8}క్రెమ్లిన్ కాంప్లెక్స్
మాస్కో, రష్యా
3
00:01:50,988 --> 00:01:54,491
- ...చాలా ముఖ్యం. కాదా?
-అతనికి కాదు.
4
00:01:57,995 --> 00:02:00,914
-మీరు మన్నిస్తే, మంత్రి పెట్రోవ్.
-మయాశయులారా.
5
00:02:07,838 --> 00:02:10,549
నన్ను అడ్డు తప్పించాలని
చూస్తున్నావా, అలెక్సీ?
6
00:02:11,675 --> 00:02:13,260
జాక్ రైయన్,
7
00:02:13,260 --> 00:02:16,763
ఇంకా నీ మనిషి, కాన్‌స్టంటీన్ మధ్య
సందేశాలు నడిచాయి.
8
00:02:16,763 --> 00:02:20,934
నన్ను జాక్ రైన్ వెనుక వెళ్లమని చెప్పి,
ఈ మోసగాడి పక్కన ఉంచావు.
9
00:02:22,811 --> 00:02:24,771
నీ హంతకుడు ఓ డబుల్ ఏజెంట్.
10
00:02:26,106 --> 00:02:27,566
అయితే నీ స౦గతే౦టి?
11
00:02:29,109 --> 00:02:30,861
ఇప్పుడు తనెక్కడ?
12
00:02:30,861 --> 00:02:31,862
కుళ్లిపోతున్నాడు.
13
00:02:33,405 --> 00:02:35,449
నన్ను చంపాలని చూశావా, అలెక్సీ?
14
00:02:35,449 --> 00:02:38,201
నేను రక్షణ మంత్రినని
నీకు గుర్తు చేస్తున్నాను.
15
00:02:38,201 --> 00:02:43,457
ఎంతమంది మంత్రులు
రత్రికి రత్రే మాయమయ్యారో నీకు తెలుసా?
16
00:02:44,416 --> 00:02:49,129
ఎన్నిసార్లు వాళ్లు చూసిన ఆఖరి ముఖం
నాదే అయిందో తెలుసా?
17
00:02:51,423 --> 00:02:53,967
జాక్ రైన్ వియెన్నాకు చేరలేకపోయాడు,
18
00:02:54,968 --> 00:02:58,555
నీ పనికిమాలిన కుర్రాడు
నన్ను చంపడంలో విఫలమయ్యాడు.
19
00:03:00,390 --> 00:03:01,266
నిన్ను చంపడమా?
20
00:03:02,684 --> 00:03:03,894
ఎందుకలా చేస్తాను?
21
00:03:04,895 --> 00:03:06,855
నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసని.
22
00:03:07,940 --> 00:03:09,566
సోకొల్ ను పునరుద్ది౦చావు.
23
00:03:14,071 --> 00:03:15,030
నిజంగానే...
24
00:03:16,615 --> 00:03:20,535
కాన్‌స్టంటీన్ రెండు వైపులా
పని చేస్తున్నాడనే సంగతి నాకు తెలియదు.
25
00:03:20,535 --> 00:03:23,455
అయితే అది నీ సమస్య,
మంత్రి పెట్రోవ్.
26
00:03:23,455 --> 00:03:26,792
లేదా ఇంకెవరైనా వాడిని
నా వెనుక పంపారేమో?
27
00:03:26,792 --> 00:03:30,295
బహుశా ఇంకెవరైనా
నిర్ణయాలు తీసుకుంటూ ఉండవచ్చు.
28
00:03:31,338 --> 00:03:32,172
కీలుబొమ్మవా?
29
00:03:34,299 --> 00:03:37,302
కాన్‌స్టంటీన్‌తో ఏం
జరిగి౦దో తెలుసుకుంటాను.
30
00:03:37,302 --> 00:03:39,096
నీకు కావాల్సినది అదేనా?
31
00:03:39,930 --> 00:03:43,016
మీ మధ్యలో ద్రోహి ఉన్నాడని
మీ పైవాళ్లకు చెబుతావా?
32
00:03:43,850 --> 00:03:47,604
దానిని వాళ్లెలా నిర్వహిస్తారు?
నెనే౦ చెస్తానో నాకు తెలుసు.
33
00:03:49,731 --> 00:03:50,816
అవును, నీ మాట నిజం.
34
00:03:52,526 --> 00:03:55,278
కష్టపడి నేర్చుకున్న
సలహా ఇస్తా, అలెక్సీ.
35
00:03:56,405 --> 00:03:59,491
పైనున్న ఆ మనిషి ఎవరినీ నమ్మడు.
36
00:04:00,867 --> 00:04:04,204
మిగిలన ప్రతి ఒక్కరికీ మిత్రులు కావాలి.
37
00:04:19,094 --> 00:04:22,848
{\an8}బుడాపెస్ట్, హంగరీ
38
00:04:28,603 --> 00:04:29,855
అదసలు పని చేస్తో౦దా?
39
00:04:31,732 --> 00:04:32,733
బహుశా లేదు.
40
00:04:33,483 --> 00:04:34,568
బగా ఉ౦ది అ౦తే.
41
00:04:37,362 --> 00:04:38,196
బాగానే ఉన్నావా?
42
00:04:39,573 --> 00:04:44,369
బాగున్నా. దేశద్రోహం
ఆరోపణలను గురి౦చి ఆలోచిస్తున్నాను అ౦తే.
43
00:04:44,369 --> 00:04:46,455
నేను విడిగా ఉండడానికి అదో కారణం.
44
00:04:46,455 --> 00:04:49,708
రాజకీయాలు, అధికారాలు ఉండవు.
పని చేస్తే, డబ్బు ఇస్తారు.
45
00:04:49,708 --> 00:04:53,879
-వెధవలని, తీసేయవచ్చు.
-అవును. లేదా నిన్ను చంపాలని చూస్తుంటారు.
46
00:04:53,879 --> 00:04:54,880
అదొకటి ఉంది.
47
00:04:56,214 --> 00:04:58,133
లూకా గోచరొవ్‌ను నమ్ముతావా?
48
00:04:58,133 --> 00:05:00,052
జుబ్‌కోవ్ గురించి నమ్ముతాను.
49
00:05:00,052 --> 00:05:03,805
అవును. అలాంటి వ్యక్తిని దాటి
యురేనియం అమ్మకాలు జరగవు.
50
00:05:03,805 --> 00:05:06,641
-నీకే తెలియాలి.
-వెటకార౦గా మాట్లాడకు.
51
00:05:06,641 --> 00:05:10,645
నా ప్రపంచమే వేరు. అతని లా౦టి
క్లయింట్లతో పనిచేయక తప్పదు.
52
00:05:10,645 --> 00:05:11,605
తప్పదా?
53
00:05:13,065 --> 00:05:16,485
జాక్, జుబ్‌కోవ్ సాఫ్ట్ టార్గెట్ కాదు.
54
00:05:17,360 --> 00:05:21,323
అతనికి భద్రత అ౦టే పిచ్చి.
అతని విల్లా ఒక కోట లా౦టిది.
55
00:05:21,323 --> 00:05:24,367
అతనిపై బుడాపెస్ట్‌లో
నేరారోపణలు ఏవీ లేవు.
56
00:05:24,367 --> 00:05:28,580
అతనిపై ఆరోపణలు ఉన్న ప్రాంతాలకు,
ఇక్కడి నుంచి తనను తీసుకెళ్లలేరు.
57
00:05:28,580 --> 00:05:32,626
-ఆగు. నువ్వు మాజీ సీఐఏ అని తనకు తెలుసా?
-తెలుసు. అదే అసలు విషయం.
58
00:05:32,626 --> 00:05:35,170
మేము వెబ్‌సైట్‌లో, అంతటా పెడతాము.
59
00:05:35,170 --> 00:05:37,756
అతనితో బాగానే పని చేసినట్లుగా ఉన్నావు.
60
00:05:37,756 --> 00:05:40,842
నా వృత్తిపరమైన నైతికత
ఉల్లంఘించమని అంటున్నావా?
61
00:05:40,842 --> 00:05:42,594
మన్నించు, నీకేమైనా ఉందా?
62
00:05:44,554 --> 00:05:46,890
రామి వస్తున్నాడు, మనకు కావాల్సిన వాటితో.
63
00:05:46,890 --> 00:05:49,684
క్లయింట్లు, సహచరులు, చిరునామాలు తవ్వగలడా?
64
00:05:49,684 --> 00:05:50,977
అతను మాజీ మొసాడ్.
65
00:05:50,977 --> 00:05:54,564
అతను పొందలేనిది ఏమీ లేదు,
పసిగట్టలేని వాడు ఎవడూ లేడు.
66
00:05:54,564 --> 00:05:55,482
మంచిది.
67
00:05:56,399 --> 00:06:00,487
నువ్వు జుబ్‌కోవ్ లాంటి వాడిపై తవ్వడం
మొదలుపెట్టావ౦టే తను భయపడిపోతాడు.
68
00:06:00,487 --> 00:06:01,571
అదే ఆశిద్దాం.
69
00:06:04,074 --> 00:06:07,577
{\an8}సురక్షితగృహం
మోగ్యోరద్, హంగరీ
70
00:06:07,577 --> 00:06:09,121
రామి, అతనికి ఫైల్ చూపించు.
71
00:06:10,080 --> 00:06:13,542
జుబ్‌కోవ్‌కు పోలీసులతో
మంచి సంబంధం ఉంది.
72
00:06:13,542 --> 00:06:16,128
అతనికి వాళ్ల అవసరముంటే తప్ప
తనను వదిలేస్తారు.
73
00:06:16,128 --> 00:06:18,547
-అది ఎంత తరచుగా జరుగుతుంది?
-అసలు జరగదు.
74
00:06:18,547 --> 00:06:21,174
ఇంటిలో పార్టీలు, కొత్తవాళ్లు,
క్లయింట్లు ఉండరు.
75
00:06:21,174 --> 00:06:25,011
ఎప్పుడూ ప్రజల మధ్యనే క్లయింట్ భేటీలు.
గొప్ప రెస్టారెంట్లలో.
76
00:06:25,011 --> 00:06:27,180
ఎందుకంటే వాటికి భద్రత ఎక్కువ.
77
00:06:27,180 --> 00:06:30,559
అతనికి ప్రయాణాలు నచ్చవు.
తనను కలవాలంటే, ఇక్కడే జరగాలి.
78
00:06:30,559 --> 00:06:31,518
బుడాపెస్ట్‌లో.
79
00:06:31,518 --> 00:06:34,604
ఇరాకీ యుద్ధవీరులు, సిరియన్లకు
మినహాయింపులు ఇస్తాడు.
80
00:06:34,604 --> 00:06:36,231
అందుకోసం దుబాయి వెళతాడు.
81
00:06:36,231 --> 00:06:39,651
కానీ నువ్వు వేరే ఎవరైనా సరే
ఇక్కడికే రావాలిగా?
82
00:06:42,070 --> 00:06:44,656
ఆస్ట్రియాలో అసలేం జరిగింది?
83
00:06:44,656 --> 00:06:46,700
{\an8}యూ.ఎస్. దౌత్య కార్యాలయం
రోమ్, ఇటలీ
84
00:06:46,700 --> 00:06:49,661
{\an8}-రైన్ ఆ రైలులో లేడు.
-ఆ, నాకు తెలుసు.
85
00:06:49,661 --> 00:06:52,873
నాకు కావాల్సి౦ది, నీకు ఏం తెలుసు?
ఎప్పుడు తెలుసు? అని.
86
00:06:52,873 --> 00:06:54,749
అసలక్కడ ఎందుకున్నావు?
87
00:06:54,749 --> 00:06:59,129
రైన్ ఒక కేస్ ఆఫీసర్. గూఢచర్యం ఆరోపణలపై
అతడిని ఎన్ఎస్‌డీతో కలిసి
88
00:06:59,129 --> 00:07:01,882
చేయడ౦ మనిద్దరికీ ఇష్ట౦ లేదనుకు౦టున్నాను.
89
00:07:01,882 --> 00:07:05,635
ఏథెన్స్‌లో జాక్ రైన్ కాల్పులు జరపడం
సీఐఏ ఆపరేషన్ కాదు.
90
00:07:05,635 --> 00:07:09,181
తర్వాత మీరదే కోరుకోవచ్చు.
పరిస్థితులు మారగలవు.
91
00:07:09,181 --> 00:07:11,933
ఆస్ట్రియాలో రైన్‌తో
ఏదైనా సంప్రదింపు ఉందా?
92
00:07:11,933 --> 00:07:14,936
నేను కాల్ చేసిన కారణమదే.
జాక్ నన్ను సంప్రదించాడు.
93
00:07:15,729 --> 00:07:20,066
రష్యా, నాటోలను యుద్ధంలోకి
ఎరగా విసిరేందుకు, రష్యన్ ప్రభుత్వం వెలుపల
94
00:07:20,066 --> 00:07:24,070
ఓ స్వత౦త్ర బృందం వరుసగా సంఘటనలు
పాల్పడనుందని అతని విశ్లేషణ.
95
00:07:24,070 --> 00:07:26,615
రష్యా పనిలాగే కనబడుతోందిగా?
96
00:07:26,615 --> 00:07:29,201
మీకు చిన్న యుద్ధాల సిద్ధాంతం తెలుసుగా?
97
00:07:29,201 --> 00:07:31,119
-తెలుసు.
-జాక్ సోర్స్ ప్రకారం,
98
00:07:31,119 --> 00:07:33,997
ఈ రెచ్చగొట్టే చర్యలు,
పోపొవ్ హత్య వంటివి,
99
00:07:33,997 --> 00:07:37,375
నాటో, రష్యాల మధ్య ఉద్రక్తతలను
ప్రేరేపించేందుకు రూపొందించారు.
100
00:07:37,375 --> 00:07:40,587
సోకొల్ పరికరం ఉపయోగించడం
ఇందులో కీలకంగా ఉండనుంది.
101
00:07:40,587 --> 00:07:42,756
సమాచారం కంటే
సిద్ధాంతం లాగా ఉందిది.
102
00:07:42,756 --> 00:07:46,551
సోకొల్ కోసం యురేనియం
ఇప్పటికే వెళుతోందని గట్టి సమాచారం ఉంది,
103
00:07:46,551 --> 00:07:50,931
-అది లెవాన్ జుబ్‌కోవ్ ఇస్తున్నాడు.
-సోర్స్ ఏంటి? సిగ్నల్స్? వైర్‌ట్యాప్స్?
104
00:07:52,098 --> 00:07:53,558
మానవ నిఘా.
105
00:07:53,558 --> 00:07:54,851
లుకా గోచరొవ్.
106
00:07:56,603 --> 00:07:58,563
అబ్బా దేవుడా.
107
00:07:58,563 --> 00:08:02,192
-ఇది క్లిష్టంగా వు౦దని తెలుసు.
-"క్లిష్టమా"? అ౦తేమీ లేదు.
108
00:08:02,192 --> 00:08:06,488
సీనియర్ ఎస్‌వీఆర్ ఏజెంట్ ఒకడు రైన్‌కు
తప్పుడు సమాచారం ఇస్తున్నాడు.
109
00:08:06,488 --> 00:08:11,368
-నీకు తేడాగా అనిపించడం లేదా?
-లేదు. రైన్ మంచి విశ్లేషకుడు.
110
00:08:11,368 --> 00:08:14,913
ఇంకా మెరుగైన రష్యన్ గూఢచర్య నిపుణుడితో
ఇప్పుడే మోసపోయాడు.
111
00:08:14,913 --> 00:08:18,750
కానీ తనది నిజమైతే.
లూకా గోచరొవ్‌ను మనవైపుకి తిప్పినట్టేగా.
112
00:08:19,668 --> 00:08:23,046
నేనూ ఊహాత్మక వ్యవహారాలలో లేను.
113
00:08:25,507 --> 00:08:30,804
ఆఫీసర్ రైట్, నీ సేవ, నైపుణ్యాలపై
నాకు చాలా గౌరవం ఉంది.
114
00:08:30,804 --> 00:08:32,639
కానీ మనం అదంతా దాటి వచ్చాం.
115
00:08:33,431 --> 00:08:36,309
నాకు జాక్ రైన్ వెంటనే కస్టడీలోకి కావాలి.
116
00:08:36,309 --> 00:08:41,064
అలా జరగకపోతే, నిన్ను వెనక్కి రప్పించి,
ఆ పని చేసే ఎవరినైనా పంపుతాను.
117
00:08:43,984 --> 00:08:44,859
అలాగే, సర్.
118
00:08:47,153 --> 00:08:48,697
సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ
119
00:08:52,701 --> 00:08:54,202
వాడిని ఎలా పట్టుకోవాలి?
120
00:08:54,202 --> 00:08:58,540
మనం పట్టుకోం. జుబ్‌కోవ్‌తో అంటే,
తనే సంప్రదించాలి. కావాలంటే, చేరుకుంటాడు.
121
00:08:59,124 --> 00:09:02,752
-అన్ని తన ప్రకారమే జరగాలి.
-అయితే నీ అవసరం వచ్చేలా చేద్దాం.
122
00:09:03,545 --> 00:09:05,171
తన ప్రపంచాన్ని నాశనం చేద్దాం.
123
00:09:05,171 --> 00:09:07,882
నీ దగ్గరకు అతను రక్షణ కోసం వచ్చే వరకూ.
124
00:09:07,882 --> 00:09:09,634
నేను జార్జెస్‌తో పరిశీలించాలి.
125
00:09:10,635 --> 00:09:12,637
-జార్జెస్?
-వాడి కుడి భుజం.
126
00:09:12,637 --> 00:09:14,222
అతనిని ఒక్కడినే నమ్ముతాడు.
127
00:09:16,474 --> 00:09:17,976
-తనకు ఫోన్ చెయ్.
-సరే.
128
00:09:21,813 --> 00:09:22,647
ఏమిటది?
129
00:09:24,733 --> 00:09:27,861
ఇయాన్ వాన్ దర్ వాల్‌తో
జుబ్‌కోవ్, జార్జెస్ కలుస్తున్నారు.
130
00:09:28,945 --> 00:09:30,530
బ్లాక్ మార్కెట్ సరఫరాదారుడు.
131
00:09:32,157 --> 00:09:33,366
ఆ భేటీ ఎప్పుడు?
132
00:09:36,453 --> 00:09:38,621
ఒంటిగంటకు, ఫెలిక్స్ రెస్టారెంట్‌లో.
133
00:09:41,499 --> 00:09:42,584
ఇక జరగదులే.
134
00:09:45,337 --> 00:09:46,212
బాగా చేశావు.
135
00:10:22,665 --> 00:10:23,750
మిస్టర్ జుబ్‌కోవ్.
136
00:10:41,101 --> 00:10:42,769
నేను దానికి జవాబివ్వను.
137
00:10:46,606 --> 00:10:48,108
అంతా బాగానే ఉందా?
138
00:10:49,109 --> 00:10:50,610
నాకు నువ్వు తెలుసా?
139
00:10:50,610 --> 00:10:53,196
నీకా అవసరం లేదు. కాని నువ్వు,
140
00:10:53,196 --> 00:10:57,367
ఫెలిక్స్ రెస్టారెంట్‌లో
లెవాన్ జుబ్‌కోవ్‌తో భేటీ కావాల్సి ఉంది,
141
00:10:57,367 --> 00:10:59,202
కానీ ఆ భేటీ మారింది.
142
00:11:00,036 --> 00:11:02,414
నువ్వెవరు, సీఐఏ నా?
143
00:11:04,624 --> 00:11:06,626
జుబ్‌కోవ్ రాజీపడిపోయాడు.
144
00:11:06,626 --> 00:11:07,710
లోపలి నుంచి.
145
00:11:08,586 --> 00:11:14,050
ఇక, నీ మీద 2339 క్రింద, ఉగ్రవాదులకు
భౌతిక సహాయంపై ఆరోపణలు చేయబడతాయి.
146
00:11:15,385 --> 00:11:18,012
అంటే అతనితో ఎవరు వ్యాపారం చేసినా,
147
00:11:18,012 --> 00:11:21,349
వాళ్ల ఆస్తులు జప్తు చేసి,
వ్యాపారాలు మూసివేయబడతాయి,
148
00:11:21,349 --> 00:11:25,895
తర్వాత వాళ్లపై కూడా, ఉగ్రవాదులకు
సాయం చేయడంపై అభియోగాలు మోపుతారనీ అర్థం.
149
00:11:27,772 --> 00:11:29,566
లేదా తిరిగి తనకు కాల్ చేయవచ్చు.
150
00:11:32,569 --> 00:11:35,780
నాకు ఇంత సాయం ఎందుకు చేస్తున్నావో
నేను అడగవచ్చా?
151
00:11:35,780 --> 00:11:38,491
నీ రవాణా వ్యాపారం
అంతంతమాత్రంగా ఉంది.
152
00:11:38,491 --> 00:11:40,869
ఇలాంటిది నీకు ముగింపు.
153
00:11:40,869 --> 00:11:44,122
అందుకే, ఇలా అనుకున్నాం,
దానికి బదులు లేదా జైలు,
154
00:11:44,122 --> 00:11:45,832
నిన్ను హెచ్చరిస్తున్నామంతే.
155
00:11:51,588 --> 00:11:56,176
ఇక, నేస్తమా, ఇదంతా ఎప్పుడు జరుగుతుందో
నాకు చెప్పగలవా?
156
00:11:58,386 --> 00:12:01,890
ఒకటి చెబుతా, నేనా పని చేయలేను, ఇయాన్.
కానీ ఇది చెప్పగలను.
157
00:12:01,890 --> 00:12:05,602
నీ చోటులో నేనుంటే,
బుడాపెస్ట్ వదిలి వెళ్లిపోతాను.
158
00:12:16,196 --> 00:12:20,200
కలవలేను. నీ ఇల్లు
శుభ్రంగా లేదని తెలిసింది.
159
00:12:23,036 --> 00:12:24,120
ఛత్.
160
00:12:31,461 --> 00:12:33,546
మనవాడికి అర్థమైనట్టు౦ది.
161
00:12:34,297 --> 00:12:35,507
ఏం చేస్తున్నాడు?
162
00:12:36,132 --> 00:12:37,800
సంతోషంగా లేడని చెప్పగలను.
163
00:12:38,843 --> 00:12:40,637
మల్లి రావాల్సి వు౦టు౦ది.
164
00:12:41,971 --> 00:12:43,223
అసలు సంతోషంగా లేడు.
165
00:12:47,352 --> 00:12:50,230
{\an8}ప్రాగ్, చెక్ రిపబ్లిక్
166
00:14:17,442 --> 00:14:18,359
ఛ.
167
00:14:29,662 --> 00:14:32,081
జనరల్ ఆదేశాలు ఇచ్చారు.
168
00:14:32,081 --> 00:14:33,708
సోకొల్ ముగిసింది.
169
00:14:33,708 --> 00:14:35,126
దానిని మూసేయాలి.
170
00:14:35,918 --> 00:14:38,588
మన్నించాలి, సర్. మీరు చెబుతున్నది...
171
00:14:38,588 --> 00:14:40,214
ఆయనేం చెప్పాడో నీకు తెలుసు.
172
00:14:40,214 --> 00:14:42,925
సంపూర్తిగా, సర్జెంట్ లెబిడివ్.
173
00:14:42,925 --> 00:14:44,052
పదండి!
174
00:14:49,599 --> 00:14:50,433
వెళ్లండి!
175
00:14:54,020 --> 00:14:56,898
-ఇది తప్పు.
-మనకి అనవసర౦.
176
00:14:56,898 --> 00:15:00,568
యూనియన్‌ను కాపాడేందుకు
ఈ ప్రాజెక్టు మనకో అవకాశం.
177
00:15:01,527 --> 00:15:05,114
మనం సైనికులం.
ఇవి ఆదేశాలు. ఇదే చేయాల్సిన పని.
178
00:15:06,282 --> 00:15:08,618
-లేదు, నేను చేయను.
-పిచ్చోడివి కాకు, లెబెడెవ్.
179
00:15:08,618 --> 00:15:12,622
-నీకు నేరుగా ఆదేశం ఇవ్వబడింది.
-నేను ఇందులో భాగం కాను.
180
00:15:12,622 --> 00:15:15,500
జనరల్‌కు అవిధేయత చూపడమంటే
యుద్ధభూమిలో రాజద్రోహం.
181
00:15:15,500 --> 00:15:17,669
కానీ ఇక్కడ శత్రువులు లేరు.
182
00:15:17,669 --> 00:15:18,795
రష్యన్లే ఉన్నారు.
183
00:15:20,380 --> 00:15:22,882
నిజమైన ద్రోహులు మాస్కోలో ఉన్నారు.
184
00:15:24,092 --> 00:15:25,009
పిరికిపందలు.
185
00:15:42,902 --> 00:15:45,238
ఇబ్బ౦ది గా వు౦దా, ఆంటొనొవ్?
186
00:15:46,406 --> 00:15:47,407
లేదు, సర్.
187
00:16:59,353 --> 00:17:00,188
జార్జెస్.
188
00:17:01,063 --> 00:17:02,440
జార్జెస్.
189
00:17:03,775 --> 00:17:04,609
జార్జెస్.
190
00:17:05,985 --> 00:17:08,780
-నిజ౦గానేనా!
-నువ్వు మాతో రావాలి.
191
00:17:10,740 --> 00:17:13,785
-నా లాయర్ కావాలి.
-నేను పోలీసులా కనబడుతున్నానా?
192
00:17:16,245 --> 00:17:17,538
నిజ౦గానా?
193
00:17:19,582 --> 00:17:20,958
దేవుడా!
194
00:17:20,958 --> 00:17:22,293
అతని సంచీ తీసుకో.
195
00:17:22,877 --> 00:17:24,295
దేవుడా.
196
00:18:11,717 --> 00:18:12,802
అడుగో వచ్చాడు.
197
00:18:14,095 --> 00:18:15,096
మంచిది.
198
00:18:19,976 --> 00:18:22,770
{\an8}ప్రాగ్ కోట
ప్రాగ్, చెక్ రిపబ్లిక్
199
00:18:25,481 --> 00:18:28,484
రాడెక్ ఇంకా తప్పుగా అనిపిస్తున్నాడు.
అ౦తేనా?
200
00:18:28,484 --> 00:18:29,443
అవును.
201
00:18:30,528 --> 00:18:33,739
అంటే, నా జీవితమంతా నమ్మని వ్యక్తిని
ఇప్పుడు అనుమానిస్తున్నా.
202
00:18:33,739 --> 00:18:36,659
అతను మీపై చర్య తీసుకునేంత
నిర్లక్ష్యంగా ఉండడు.
203
00:18:36,659 --> 00:18:39,954
రక్షణ మంత్రుల వంటి దేశాధిపతులు కూడా,
అతీతులు కారు.
204
00:18:39,954 --> 00:18:43,833
యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్‌లో
రాడెక్ ఉన్నప్పుడు అతను తెలుసా?
205
00:18:44,959 --> 00:18:46,627
తనను అంతకుముందే కలిశాను.
206
00:18:46,627 --> 00:18:48,838
కానీ మీ ఇద్దరి పరిచయ౦ పాతది, కదా?
207
00:18:48,838 --> 00:18:49,922
ఎక్కువేమీ కాదు.
208
00:18:54,218 --> 00:18:58,139
మూడు, నాలుగేళ్లు. నేను అధ్యక్ష పదవికి
నా ప్రచారాన్ని ప్రకటించినప్పుడు,
209
00:18:58,139 --> 00:19:00,182
నాకు భద్రతా వివరాలు కేటాయించారు.
210
00:19:00,182 --> 00:19:03,102
-ఆ నిర్ణయం ఎవరిది?
-సెక్యూరిటీ సర్వీస్ చెల్లిస్తుంది.
211
00:19:03,102 --> 00:19:04,520
జట్టు ఎంపిక నాదే.
212
00:19:06,439 --> 00:19:07,940
రాడెక్ ఓ యుద్ధ వీరుడు.
213
00:19:07,940 --> 00:19:09,275
అఫ్ఘనిస్తాన్.
214
00:19:09,275 --> 00:19:13,154
అక్కడో భీకర దాడిని ఎదుర్కున్నాడు.
తనవాళ్ల ప్రాణాలు కాపాడాడు.
215
00:19:13,154 --> 00:19:17,700
స్టేట్ డిఫెన్స్ క్రాస్ సంపాదించుకున్నాడు.
తనెప్పుడూ విశ్వసనీయుడిగా ఉన్నాడు.
216
00:19:21,037 --> 00:19:23,706
"గతంలో" అనడం మరింత న్యాయమేమో.
217
00:19:23,706 --> 00:19:27,293
ఇప్పుడు, అతనితో ప్రమాదమని
మీరు అనుకునే కారణమేమీ లేదు.
218
00:19:27,293 --> 00:19:30,880
కానీ అతనిపై బాగా ఒత్తిడి చేస్తే,
ఆపేసి పారిపోతాడు,
219
00:19:30,880 --> 00:19:34,717
అతను ఎవరితో పని చేస్తున్నాడనే విషయం
తెలుసుకునే అవకాశం కోల్పోతాము.
220
00:19:42,600 --> 00:19:46,062
ఇవాళ యూఎస్ దౌత్యకార్యాలయ సిబ్బంది
దూరంగా ఉండాలనుకు౦టున్నాను.
221
00:19:46,062 --> 00:19:49,315
నా అభ్యర్థన మేరకు
ఈ క్షిపణులు చెక్ గడ్డపై ఉన్నాయని
222
00:19:49,315 --> 00:19:52,026
నాటో నుండి ఏ ఒత్తిడి లేదని
స్పష్టంగా చెప్పడానికి.
223
00:19:53,444 --> 00:19:57,740
అది నీతో కలిపి. సీఐఏ చెబుతే చేస్తున్నట్టు
నేను కనిపించకుండా ఉండాలి.
224
00:19:57,740 --> 00:20:00,701
నేను ఎవరితో పని చేస్తానో
అందరికీ తెలుసనుకు౦టు౦న్నారు.
225
00:20:02,036 --> 00:20:03,371
వాళ్లు మీ కోసం సిద్ధం.
226
00:20:09,085 --> 00:20:10,878
సరే, మీ సమయానికి ధన్యవాదాలు.
227
00:20:10,878 --> 00:20:13,798
రాయబారులని దూరంగా వు౦డేలా చూసుకుంటాను.
228
00:20:13,798 --> 00:20:15,549
-ధన్యవాదాలు.
-మేడం ప్రెసిడెంట్.
229
00:20:22,890 --> 00:20:26,060
{\an8}క్రెమ్లిన్ కాంప్లెక్స్
మాస్కో, రష్యా
230
00:20:27,186 --> 00:20:30,439
ఇవి పేట్రియాట్ మిసైల్ లాంఛర్లుగా
నిర్ధారణ అయ్యాయి.
231
00:20:30,439 --> 00:20:32,191
ఇది హెచ్చరిక.
232
00:20:32,191 --> 00:20:33,484
ఇది ఆక్రమణ.
233
00:20:33,484 --> 00:20:38,239
ఈ లాంఛర్‌లు స్లోవేకియా సరిహద్దులలో
మన సైనికులపై దాడి చేసే పరిధిలో ఉన్నాయి.
234
00:20:38,239 --> 00:20:42,618
ఇది ప్రెసిడెంట్ కోవాక్ పనిలా లేదు.
గతంలో ఆమె నాటో ఆయుధాలను వ్యతిరేకించింది.
235
00:20:43,452 --> 00:20:46,789
ఆమె చూస్తుండగా నా ముందరి మంత్రి
హత్య కావడానికి ముందు.
236
00:20:47,623 --> 00:20:49,125
ఎస్‌వీఆర్ ఏం ఆలోచిస్తోంది?
237
00:20:50,084 --> 00:20:52,586
మంత్రి పోపొవ్ హత్య జరిగినప్పటి నుంచి,
238
00:20:52,586 --> 00:20:55,423
చెక్ రిపబ్లిక్‌లో
రష్యాకు అనుకూల సెంటిమెంట్
239
00:20:55,423 --> 00:20:56,841
బాగా పెరుగుతోంది.
240
00:20:56,841 --> 00:20:58,884
ప్రెసిడెంట్ కొవాక్ పై మీ ఆలోచనేంటి?
241
00:20:58,884 --> 00:21:02,888
పశ్చిమం నుంచి ప్రెసిడెంట్ కోవాక్‌పై
ప్రభావం ఎక్కువగా ఉంది,
242
00:21:02,888 --> 00:21:04,265
ప్రత్యేకించి అమెరికా.
243
00:21:05,141 --> 00:21:08,894
జేమ్స్ గ్రీర్, రష్యా హౌస్‌లో సీఐఏ హెడ్,
ప్రాగ్‌లో ఉన్నాడు.
244
00:21:08,894 --> 00:21:10,479
ఆమెను రోజూ కలుస్తున్నాడు.
245
00:21:10,479 --> 00:21:15,860
నాకు తెలిసి అతను
చాలా చక్కగా, ఒప్పంచగలిగే వ్యక్తి.
246
00:21:15,860 --> 00:21:19,030
నా ఆలోచనలో,
కోవాక్ ఇంకా చెక్ రిపబ్లిక్‌లను
247
00:21:19,030 --> 00:21:22,825
పెద్ద యుద్ధం కోసం
పావులుగా ఉపయోగించబడుతున్నాయి.
248
00:21:24,702 --> 00:21:28,914
మనం క్రిమియాలోని స్థానాల నుండి
ఎస్-400 క్షిపణులను సులభంగా ఉంచి
249
00:21:28,914 --> 00:21:31,500
వాటిని స్లోవేకియా
సరిహద్దుకు రవాణా చేయవచ్చు.
250
00:21:31,500 --> 00:21:35,504
నాటో ఫిరంగుల కంటే ఎస్-400 మేలైనవి.
వాటి పరిధి చాలా ఎక్కువ.
251
00:21:35,504 --> 00:21:38,507
అది బలహీనమైన బలప్రదర్శనను
నిరుపయోగం చేయగలదు.
252
00:21:39,383 --> 00:21:42,094
ఇంకా మనను చెక్ ఎయిర్ బేస్‌ల
పరిధిలో ఉంచుతు౦ది.
253
00:21:44,221 --> 00:21:46,307
అది వ్యూహాత్మక బోనస్, అవును.
254
00:21:49,894 --> 00:21:52,980
సరే. గట్టిగా చేయ౦డి.
ఆకాశం నుంచి యూఎస్ ఏం చూస్తున్నా,
255
00:21:52,980 --> 00:21:55,232
వాళ్లకు ఇది కనిపించేలా చూసుకోండి.
256
00:21:55,232 --> 00:21:56,233
అలాగే, సర్.
257
00:21:58,611 --> 00:21:59,653
మిస్టర్ ప్రెసిడెంట్?
258
00:22:00,529 --> 00:22:03,199
మీ సిబ్బంది చీఫ్
ఇక్కడ లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
259
00:22:03,199 --> 00:22:04,950
ఆయన ఉంటాడని ఆశించాను.
260
00:22:04,950 --> 00:22:06,368
నేను కూడా అంతే.
261
00:22:06,368 --> 00:22:08,579
మిఖాయిల్ ఆరోగ్యం బాగోలేదట.
262
00:22:35,022 --> 00:22:35,856
ఏమీ లేదు.
263
00:22:36,816 --> 00:22:38,150
సరే, మళ్లీ తనిఖీ చేయండి!
264
00:22:42,947 --> 00:22:44,448
ఆగు. నీ షర్ట్ పైకి లాగు.
265
00:22:44,949 --> 00:22:46,408
-సర్?
-చెప్పింది చెయ్. లాగు.
266
00:22:47,493 --> 00:22:48,661
వెనక్కు తిరుగు.
267
00:22:50,496 --> 00:22:54,333
ఆ ఫోన్‌లను తీసేయండి.
అందరూ ఫోన్‌లు, నెంబర్లు మార్చాలి.
268
00:22:54,333 --> 00:22:57,378
ప్రతివారం. ప్రతి
ఉదయం ఇల్లు మొత్త౦ వెతకాలి.
269
00:22:57,378 --> 00:23:00,422
-మనకు తెలియని ఎవరూ రాకూడదు, వెళ్లకూడదు.
-సరే.
270
00:23:00,422 --> 00:23:03,342
జార్జెస్, మారియానా
ఇక్కడ ఇంటి దగ్గరుండాలి...
271
00:23:10,850 --> 00:23:13,811
ఇది ఎవరి సంచీ?
272
00:23:13,936 --> 00:23:14,854
అది జార్జెస్‌ది.
273
00:23:18,315 --> 00:23:19,191
హలో?
274
00:23:19,817 --> 00:23:22,820
హలో, ఎవరు? ఎవరు?
275
00:23:28,951 --> 00:23:32,788
హలో? ఎవరు?
276
00:23:49,221 --> 00:23:50,181
ఏం జరుగుతోంది?
277
00:23:50,723 --> 00:23:51,891
తను సిద్ధమని చెప్పగలను.
278
00:23:54,185 --> 00:23:55,477
జార్జెస్‌ను వెతకండి!
279
00:23:58,647 --> 00:23:59,607
హేయ్, జార్జెస్.
280
00:24:01,442 --> 00:24:03,944
నీ భవిష్యత్తు గురించి
మాట్లాడే సమయం ఇదే.
281
00:24:25,174 --> 00:24:30,137
చాలా సేపటిగా ఇక్కడే ఉన్నావు, మిఖాయిల్.
నీతో అబద్ధమాడి నిన్ను అవమానించను.
282
00:24:43,359 --> 00:24:45,694
నువ్వేం మాట్లాడుతున్నావో
నాకసలు తెలియదు.
283
00:24:45,694 --> 00:24:49,156
ఇక్కడ నువ్వూ నాకు
అదే మర్యాద చేస్తావని అనుకున్నాను.
284
00:24:50,157 --> 00:24:56,080
అలెక్సీ పెట్రోవ్ ఇపుడు ఎస్‌వీఆర్ కస్టడీలో
ఉన్నాడు, పేర్లు చెబుతున్నాడు, నీది కూడా.
285
00:24:58,666 --> 00:25:01,293
ఇది నీ ఒప్పుకోలు.
286
00:25:01,293 --> 00:25:04,213
దానిపై సంతకం చేసేటప్పుడు,
మిగతావాళ్ల పేర్లు చెప్పు,
287
00:25:04,213 --> 00:25:06,423
తర్వాత కరెలియాకు వెళ్లిపోతావు.
288
00:25:06,882 --> 00:25:09,551
బహుశా, మూడు సంవత్సరాలు.
అది అంత బాగుండదు.
289
00:25:09,551 --> 00:25:11,553
కానీ నువ్వు ప్రాణాలతో ఉంటావు.
290
00:25:19,770 --> 00:25:21,105
నాకు ఏమీ తెలియదు.
291
00:25:21,897 --> 00:25:22,856
లేదా ఎవరూ తెలియరు.
292
00:25:23,691 --> 00:25:25,359
మంత్రి పెట్రోవ్ మాత్రమే.
293
00:25:25,359 --> 00:25:29,822
ప్రెసిడెంట్ సురికోవ్ చెప్పిన, చేసిన
ప్రతి విషయం, నేను అతనికి చెప్పాలంతే.
294
00:25:29,822 --> 00:25:31,949
-ఎవరిని కలిశారో.
-అంటే, ఒప్పుకున్నావు.
295
00:25:31,949 --> 00:25:33,867
అధ్యక్షుడి మీద నిఘా ఉంచావు.
296
00:25:35,661 --> 00:25:37,621
అవును.
297
00:25:38,372 --> 00:25:41,750
చెక్ రిపబ్లిక్ సంగతేంటి?
అక్కడ ఏం జరుగుతోంది?
298
00:25:41,750 --> 00:25:46,088
మంత్రి పోపొవ్‌ను చంపమని
ఎవరు ఆదేశం ఇచ్చారు?
299
00:25:47,673 --> 00:25:49,425
నాకు తెలియదు.
300
00:25:49,425 --> 00:25:50,426
ప్రమాణం.
301
00:25:50,926 --> 00:25:54,138
అలెక్సీ ఇతరుల పేర్లు చెబుతున్నాడు.
302
00:25:54,138 --> 00:25:57,182
నువ్వు ఆ పేర్లను
నిర్ధారించగలిగితే బాగుంటుంది.
303
00:25:58,058 --> 00:26:01,562
అలెక్సీ పెట్రోవ్ మాత్రమే నాకు తెలుసు.
ఇంకెవరూ తెలియదు.
304
00:26:03,480 --> 00:26:05,983
సార్‌హన్ లిచ్‌కిన్ గురించి
అతని మాటలు విన్నాను.
305
00:26:07,401 --> 00:26:08,402
ఎవరితో?
306
00:26:09,486 --> 00:26:10,362
నాకు తెలియదు.
307
00:26:11,572 --> 00:26:14,408
ఫోన్‌లో మాట్లాడాడు.
ఎవరితోనో నాకు తెలియదు.
308
00:26:14,408 --> 00:26:16,368
నువ్వు నన్ను నమ్మాలి.
309
00:26:16,368 --> 00:26:20,247
అలెక్సీ ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటాడు.
చాలా తక్కువ విన్నాను.
310
00:26:20,873 --> 00:26:23,083
తక్కువా? ఆ తక్కువే నీ ప్రాణాలు కాపాడగలదు.
311
00:26:25,961 --> 00:26:27,296
ఓ సంభాషణ జరిగింది,
312
00:26:29,298 --> 00:26:31,425
ఏదో క్రాస్‌బోవ్ అనేదాని గురించి.
313
00:26:32,343 --> 00:26:33,886
అదేంటో నాకు తెలియదు.
314
00:26:34,803 --> 00:26:35,804
ప్రమాణం.
315
00:26:40,142 --> 00:26:41,685
ఇది సరిపోతుంది.
316
00:26:43,354 --> 00:26:46,190
నువ్వు అర్థం చేసుకోవాలి. చుట్టూ చూడు.
317
00:26:46,815 --> 00:26:50,319
ఇది వేశ్యలు, నేరస్తులు,
అధికారుల భూమి.
318
00:26:50,319 --> 00:26:53,364
నా దేశం నేను గర్వపడేలా ఉండాలని
కోరుకున్నా అంతే.
319
00:26:55,240 --> 00:26:59,119
ఆ దేశం నిన్ను చూసి
గర్వపడేలా ఉండేందుకు బదులుగా.
320
00:26:59,578 --> 00:27:02,247
-లేదు, నేను అర్థం చేసుకోను.
-వద్దు!
321
00:27:31,193 --> 00:27:35,656
ఇలా వచ్చినందుకు మన్నించాలి,
కానీ ఆ రాత్రి మన సంభాషణ నాకు నచ్చింది,
322
00:27:35,656 --> 00:27:40,452
{\an8}కొంచెం సిల్వోవిట్జ్ తాగుతూ
అది కొనసాగించాలని అనుకున్నాను.
323
00:27:41,662 --> 00:27:43,455
అది చాలా సంక్షిప్త సంభాషణ.
324
00:27:43,455 --> 00:27:47,126
అందుకే మరింత లోతుగా
మాట్లాడాలని అనుకున్నాను.
325
00:27:48,419 --> 00:27:49,753
అలీనా లేకుండా.
326
00:27:51,839 --> 00:27:53,215
దయచేసి, లోపలకు రా.
327
00:28:01,598 --> 00:28:02,433
పద.
328
00:28:03,767 --> 00:28:06,687
-మోస్కోవ్‌స్కాయా తింటావా?
-వద్దు, ధన్యవాదాలు.
329
00:28:06,687 --> 00:28:09,606
-నీకు మరీ కారంగా ఉంటుందా?
-మా ఊరు లూసియానా.
330
00:28:09,606 --> 00:28:11,316
కారంగా ఉండేది ఏదీ ఉండదు.
331
00:28:11,316 --> 00:28:14,278
లూసియానా అంటే ఫ్రెంచ్ కాలనీ, అవునా?
332
00:28:14,278 --> 00:28:15,779
చాలా కాలం క్రితం.
333
00:28:15,779 --> 00:28:18,490
ఒకప్పుడు కాలనీ అయితే, ఎప్పటికీ కాలనీనే.
334
00:28:21,952 --> 00:28:25,581
బహుమతిని అభినందిస్తాను,
కానీ వోడ్కాకు కట్టుబడి ఉందాం.
335
00:28:28,750 --> 00:28:32,045
మీ యాస చెక్‌లా లేదని అనిపిస్తోంది.
336
00:28:32,045 --> 00:28:34,673
అవును, నేను రష్యన్‌ని.
337
00:28:36,300 --> 00:28:37,426
నీ యాస చాలా బాగుంది.
338
00:28:41,180 --> 00:28:43,765
మాస్కోలో కొంత కాలం గడిపాను.
339
00:28:44,224 --> 00:28:46,101
గడిపుంటావనే అనుకున్నాను.
340
00:28:48,896 --> 00:28:51,982
1970లో ఆలియా నీకు తెలుసా?
341
00:28:52,524 --> 00:28:54,401
-తెలుసు.
-మా అమ్మ యూదు మహిళ.
342
00:28:54,401 --> 00:28:59,948
ఇజ్రాయిల్‌కు వలస వెళ్లేందుకు బదులు,
ఆమె జెకోస్లేవేకియాకు వచ్చింది.
343
00:28:59,948 --> 00:29:02,034
అమెను పెద్ద భక్తురాలని అనుకోను.
344
00:29:02,034 --> 00:29:04,745
రష్యా నుంచి బయటపడాలని భావించిందంతే.
345
00:29:06,413 --> 00:29:07,789
అవి కష్ట సమయాలు.
346
00:29:08,874 --> 00:29:10,083
అవును, కచ్చిత౦గా.
347
00:29:11,793 --> 00:29:13,795
మీరు బాగానే ఉన్నట్లు కనబడుతున్నారు.
348
00:29:16,006 --> 00:29:20,010
ఇప్పుడు మనమిద్దరం
చెక్ రిపబ్లిక్‌లో ప్రవాసులం, కదా?
349
00:29:21,470 --> 00:29:22,930
ఇది తమాషా ప్రపంచం.
350
00:29:25,265 --> 00:29:27,976
ప్రవాసంలో ఉండడంలో విషయం ఏంటంటే
351
00:29:27,976 --> 00:29:30,812
ఇంటికి దూరంగా ఉన్నావని మాత్రమే
అర్థం కాదు.
352
00:29:32,105 --> 00:29:35,108
తిరిగి రావడానికి
నీకు ఇల్లు లేదని కూడా అర్థం.
353
00:29:37,653 --> 00:29:43,283
ఇక, నాతో సీఐఏ
అసలు దేని గురించి మాట్లాడాలని అనుకుంటోంది?
354
00:29:46,453 --> 00:29:49,831
హాయ్, నేను జార్జెస్.
మీ కాల్ తీసుకోవడానికి అందుబాటులో లేను.
355
00:29:49,831 --> 00:29:54,586
బీప్ తర్వాత మీ సందేశం చెప్పండి,
వీలైనం త్వరగా తిరిగి సంప్రదిస్తాను.
356
00:29:56,630 --> 00:29:59,883
-జార్జెస్ ఎక్కడ?
-క్రిస్టాఫ్, నోవా ఇంకా వెతుకుతున్నారు.
357
00:29:59,883 --> 00:30:03,303
అతను ఉండగలిగే ప్రదేశాలు
కొన్నే ఉన్నాయి. అది తెలుసుకోండి!
358
00:30:23,740 --> 00:30:25,492
-ఏమైనా ఉందా?
-అతని జాడ లేదు.
359
00:30:25,492 --> 00:30:28,954
అతను కస్టమ్స్ దాటలేదు,
ప్రైవేట్ విమానం బుక్ చేసుకున్నాడు.
360
00:30:28,954 --> 00:30:30,372
దాని అర్థం ఇప్పుడతను,
361
00:30:30,372 --> 00:30:34,293
ఎంబసీలో కూర్చుని,
ఇంటర్‌పోల్‌కు, కథలు చెబుతున్నాడని.
362
00:30:37,796 --> 00:30:38,630
ఛత్!
363
00:31:21,882 --> 00:31:22,758
అసలు ఏంటది?
364
00:31:29,556 --> 00:31:31,516
అతనికి ప్రేరేపణ కలిగే ఉంటుంది.
365
00:31:37,564 --> 00:31:39,816
సంచీలో బాంబ్ ఉంది! పరిగెట్టండి!
366
00:31:55,957 --> 00:31:58,210
బయటకు రా. దిగు.
367
00:32:09,680 --> 00:32:10,514
లేదు...
368
00:32:15,852 --> 00:32:16,853
హలో?
369
00:32:16,853 --> 00:32:18,605
-నేను మైక్‌ని.
-నేను జుబ్‌కోవ్.
370
00:32:18,605 --> 00:32:21,900
నేను వెంటనే బయటపడాలి!
ఇప్పుడే, తక్షణమే!
371
00:32:21,900 --> 00:32:23,235
సరే. ఎక్కడ ఉన్నావు?
372
00:32:23,235 --> 00:32:25,904
-బుడాపెస్ట్‌లో.
-అక్కడ ఓ సురక్షిత గృహం ఉంది.
373
00:32:25,904 --> 00:32:28,407
-కొన్ని గంటలలో కలవగలను.
-సరే.
374
00:32:28,407 --> 00:32:31,576
ఓ ఖాతా సంఖ్య పంపుతాను.
లక్ష యూఎస్ డాలర్లు పంపించు.
375
00:32:31,576 --> 00:32:34,830
నీ సిమ్ కార్డ్ తీసేసి, ఫోన్ పారెయ్.
ఎవరితోనూ మాట్లాడకు.
376
00:32:34,830 --> 00:32:38,458
-నేనక్కడ లేకపోతే, నాకోసం వేచి ఉండు, సరేనా?
-అర్థమైంది. అలాగే.
377
00:32:45,382 --> 00:32:49,553
అయితే, నా సమస్య మీకు తెలిసింది, అవునా?
రాడెక్‌తో ఏదో జరుగుతోందని తెలుసు.
378
00:32:50,387 --> 00:32:52,597
అతను మీ కూతురి పక్కనే ఉంటాడు.
379
00:32:52,597 --> 00:32:54,057
ఆమెకు ప్రమాదం కావచ్చు.
380
00:32:55,225 --> 00:32:59,479
అవును, తను ఒంటరిగా పని చేయడం లేదని
కచ్చితంగా చెప్పగలను.
381
00:33:01,732 --> 00:33:03,066
ఇక, నాకు తెలియాలి...
382
00:33:07,779 --> 00:33:10,657
డిఫెన్స్ యూనివర్సిటీలో
అతని ఉద్దేశాలు ఎలా ఉండేవి?
383
00:33:12,492 --> 00:33:14,286
మీరక్కడ బోధకులు, కదా?
384
00:33:14,286 --> 00:33:15,412
నేను బోధించాను.
385
00:33:18,331 --> 00:33:23,128
రాడెక్ ఎప్పుడూ
రష్యన్ వ్యతిరేకిగా ఉండేవాడు.
386
00:33:24,379 --> 00:33:26,923
ప్రాగ్ స్ప్రింగ్‌లో
అతను కుటుంబం పోగొట్టుకున్నాడు.
387
00:33:26,923 --> 00:33:28,467
కానీ రష్యన్ ఎంచుకున్నాడు.
388
00:33:29,301 --> 00:33:32,471
కొందరికి ఫ్రెంచ్ లేదా ఇంగ్లీష్ కంటే
అది తేలికగా ఉంటుంది.
389
00:33:33,972 --> 00:33:36,475
నాటో భాషా పరీక్షలో
ఉత్తీర్ణత సాధించడం అతని కోరిక.
390
00:33:45,817 --> 00:33:47,527
నేను ఇది ఆస్వాదించాన.
391
00:33:49,488 --> 00:33:50,572
నేను కూడా.
392
00:33:56,995 --> 00:34:01,792
మన౦ ప్రాణాలతో ఉ౦డే ప్రతి గ౦ట
మన మరణానికి రక్షకుడు అయినట్టే.
393
00:34:09,466 --> 00:34:12,010
ఫోన్‌లో మాట్లాడడం తెలివైన ఆలోచన కాదు.
394
00:34:12,010 --> 00:34:14,971
నా కాల్ తీయకపోవడం
ఇంకా చెడ్డ ఆలోచన.
395
00:34:15,764 --> 00:34:16,765
ప్రత్యేకించి ఇవాళ.
396
00:34:17,891 --> 00:34:19,434
అది ఇంకా చేరలేదా?
397
00:34:19,434 --> 00:34:20,352
నాకు తెలియదు.
398
00:34:20,352 --> 00:34:22,687
-ఏంటి?
-నాకు ఏమీ తెలియలేదు.
399
00:34:22,687 --> 00:34:25,524
జుబ్‌కోవ్, సైట్, ఇస్మాయిల్,
ఎవరి నుంచి తెలియలేదు.
400
00:34:25,524 --> 00:34:29,611
-ఎవరైనా అతనిని పట్టుకొనుండాలి.
-ఆపు. జుబ్‌కోవ్ నమ్మదగిన వ్యక్తి.
401
00:34:29,611 --> 00:34:33,198
మిఖాయిల్ గురించి నాకనవసర౦.
అతనికి ఏమీ తెలియదు.
402
00:34:34,032 --> 00:34:37,828
నీ ధైర్యం కోల్పోకు, అలెక్సీ.
ఇది భయపడే సమయం కాదు.
403
00:34:37,828 --> 00:34:41,289
నీకు చెప్పడం తేలికే.
ప్రమాదం నుంచి చాలా దూరంలో ఉన్నావు.
404
00:34:41,289 --> 00:34:44,543
నువ్వు పుట్టకముందు నుంచే
ప్రమాదంతో బతుకుతున్నాను.
405
00:34:44,543 --> 00:34:48,797
నువ్వు దీనికి మించిన వాడినని అనుకోకు.
లేదా బయట పడిపోగలనని.
406
00:34:50,131 --> 00:34:52,717
ఆ డెలివరీ కీలకమైన విషయం.
407
00:34:52,717 --> 00:34:56,721
అలెక్సీ, యురేనియం లేకుండా,
మన దగ్గర ఏమీ లేదు.
408
00:34:56,721 --> 00:34:58,807
నాకు తెలుసు. నాచినోవ్ చూసుకుంటాడు.
409
00:34:58,807 --> 00:35:02,811
-అది రాగానే అతను కాల్ చేస్తాడు.
-నాచినోవ్‌ని నమ్ముతావా?
410
00:35:04,896 --> 00:35:07,858
-నేను పంపగలిగే ఒకతను ఉన్నాడు.
-తనను నమ్ముతావా?
411
00:35:07,858 --> 00:35:10,277
-ఇప్పుడైతే, ఎవరినీ నమ్మను.
-మంచిది.
412
00:35:11,278 --> 00:35:13,071
ఇప్పుడు నేర్చుకుంటున్నావు.
413
00:35:14,406 --> 00:35:17,450
నువ్వేం చేయాలో చెయ్,
అది నాకు దూరంగా ఉంచు.
414
00:35:17,450 --> 00:35:20,161
-అది చేరుకోగానే నాకు చెప్పు.
-చెబుతాను.
415
00:35:26,459 --> 00:35:30,088
{\an8}సురక్షిత గృహం
మోగ్యోరద్, హంగరీ
416
00:35:35,594 --> 00:35:38,388
-నీ వెంట పడేది ఎవరు?
-నాకు తెలియదు.
417
00:35:38,388 --> 00:35:42,684
మొదటగా, ఇంటర్‌పోల్, ఎన్‌పీఎస్,
సీఐఏ, ఏదో ఒకటి అనుకున్నాను.
418
00:35:44,102 --> 00:35:46,730
బహుశా క్లయింట్ కావచ్చు.
కోపం వచ్చిన ఎవడైనా.
419
00:35:46,730 --> 00:35:49,232
నీకు పూర్తి కొత్త గుర్తింపు ఇస్తున్నాను.
420
00:35:49,232 --> 00:35:52,444
ఈసారి రేపు,
గినియా-బిసావుకు జెట్‌లో వెళతావు.
421
00:35:52,444 --> 00:35:56,323
ఛత్. అది నేను అనుమానించే వ్యక్తి అయితే,
జీవితాంతం దాక్కోవాలి.
422
00:35:58,909 --> 00:35:59,743
థాంక్స్, మైక్.
423
00:36:08,543 --> 00:36:10,003
నువ్వు చస్తావు.
424
00:36:10,003 --> 00:36:11,588
అలా జరగదులే.
425
00:36:11,588 --> 00:36:12,923
కుర్చీలో కూర్చో.
426
00:36:12,923 --> 00:36:15,300
నువ్వు చెత్త సన్నాసివి, మైక్.
427
00:36:15,300 --> 00:36:17,928
జార్జెస్‌కు అసలు ఏమీ తెలియదు.
428
00:36:17,928 --> 00:36:19,387
అలెక్సీ పెట్రోవ్‌కు తెలుసు.
429
00:36:22,307 --> 00:36:23,433
నేను ఎవరో తెలుసా?
430
00:36:25,393 --> 00:36:26,394
తెలియదు.
431
00:36:27,270 --> 00:36:29,731
సరే, నేనెవరికి పని చేస్తానో అంచనా వేసుకో.
432
00:36:30,315 --> 00:36:31,691
అలెక్సీని ఇప్పుడే లోపలేశాం.
433
00:36:32,484 --> 00:36:35,403
ఉగ్రవాదం, రాజద్రోహంపై
అభియోగాలు ఎదుర్కుంటున్నాడు.
434
00:36:35,403 --> 00:36:37,989
బుల్లెట్, వర్క్ క్యాంప్‌లకు బదులుగా,
435
00:36:37,989 --> 00:36:39,699
మా దగ్గరకు రావాలని నిర్ణయించాడు,
436
00:36:39,699 --> 00:36:43,620
తనతో పని చేసే ప్రతి ఒక్కరి పేరును
అతను మాకు ఇచ్చాడు.
437
00:36:43,620 --> 00:36:44,913
నీతో ప్రారంభించి.
438
00:36:46,998 --> 00:36:51,586
యురేనియం అమ్మడం, ఏ దేశంలో అయినా
దానితో సంక్లిష్ట స్థితిలో పడతావు.
439
00:36:56,841 --> 00:36:59,886
నాకు పెట్రోవ్ తెలియదు,
అది పేపర్లలో చదివానంతే.
440
00:37:00,804 --> 00:37:01,638
యురేనియం.
441
00:37:02,347 --> 00:37:03,890
మీ దగ్గర సాక్ష్యమేమీ లేదు.
442
00:37:03,890 --> 00:37:07,727
నీకు పరిస్థితి అర్థమైంనట్టు లేదు.
నాకు సాక్ష్యం అవసరం లేదు.
443
00:37:07,727 --> 00:37:11,272
నీ స్నేహితుడిని గుర్తుచేసుకో,
పోలీస్ చీఫ్, ఉగ్రవాదానికి
444
00:37:11,272 --> 00:37:13,608
మద్దతు ఇవ్వడంపై
తను ఆసక్తి చూపుతాడనా?
445
00:37:14,901 --> 00:37:18,488
-అసలు ఏం మాట్లాడుతున్నావు?
-వీడికి చెప్పలేదా?
446
00:37:19,531 --> 00:37:24,035
నువ్వు డబ్బు బదిలీ చేసిన ఖాతా,
అది ఏజిర్ ఖాతా కాదు.
447
00:37:24,035 --> 00:37:28,206
అది ఐసిస్ నిధులకు చెందినది.
ప్రతి దేశం దానిని గమనిస్తోంది.
448
00:37:28,206 --> 00:37:29,541
హంగరీతో సహా.
449
00:37:32,544 --> 00:37:33,962
దరిద్రపు వెధవ.
450
00:37:33,962 --> 00:37:36,214
దరిద్రపు వెధవ!
451
00:37:37,340 --> 00:37:43,346
లెవాన్, నువ్వు ఒక్కే ఒక బేరం చేయగలవంతే.
మాకు డెలివరీ చేసే స్థానం చెప్పు.
452
00:37:45,056 --> 00:37:46,099
పోరా.
453
00:37:46,933 --> 00:37:47,934
నా మాట విను.
454
00:37:48,935 --> 00:37:52,564
ఇవాళ్టికి ముందు
నీకు తెలిసిన ప్రతిదీ ముగిసిపోయింది.
455
00:37:53,732 --> 00:37:55,608
కానీ బయటపడే మార్గం ఒకటుంది.
456
00:38:09,539 --> 00:38:10,457
మటోక్సా.
457
00:38:14,919 --> 00:38:15,879
మటోక్సా?
458
00:38:16,921 --> 00:38:19,215
అవును, మటోక్సా. రష్యా!
459
00:38:35,940 --> 00:38:38,359
నా నమ్మకం తప్పు కాదని చెప్పు, జాక్.
460
00:38:38,359 --> 00:38:41,780
యురేనియం రష్యాకు వెళుతోంది.
ఆ చోటు పేరు మటోక్సా.
461
00:38:43,156 --> 00:38:43,990
దేవుడా!
462
00:38:43,990 --> 00:38:48,119
-ఇది చర్య తీసుకునేదైతే, అప్పుడు...
-అదే. డెలివరీని జుబ్‌కోవ్ నిర్ధారించాడు.
463
00:38:48,119 --> 00:38:50,955
అసెట్‌లుగా ఉండేందుకు
వాడు, వాడి సహచరుడు అంగీకరించారు.
464
00:38:50,955 --> 00:38:51,998
ఎలా?
465
00:38:51,998 --> 00:38:55,335
లెవాన్ భయపడ్డాడని అనుకోవచ్చు.
నువ్వు వచ్చి చూడు.
466
00:38:55,335 --> 00:38:57,545
వాళ్లు బుడాపెస్ట్‌లో నాతోనే ఉన్నారు.
467
00:38:57,545 --> 00:39:00,965
రైట్, తరువాత ఏం జరిగినా సరే,
నేను ఇందులో భాగం కావాలి.
468
00:39:00,965 --> 00:39:03,802
నీకు సహాయాలు అడిగే అవకాశం లేదు.
469
00:39:03,802 --> 00:39:07,055
నువ్వు నా కెరియర్, నా మనశ్శాంతి
కన్నా విలువే౦ కాదు.
470
00:39:07,055 --> 00:39:09,557
మేము లేకుండా
నువ్వు ముందుకు వెళ్లలేవు.
471
00:39:09,557 --> 00:39:12,477
నేను సరైన పని చేయమంటున్నా అంతే.
472
00:39:14,938 --> 00:39:16,064
అలాగే, జాక్.
473
00:39:16,064 --> 00:39:18,650
కానీ నేను కూడా
నిన్ను అదే అడుగుతాను.
474
00:39:32,789 --> 00:39:38,795
కాస్లావ్
475
00:40:27,218 --> 00:40:28,761
అవి వికారంగా ఉన్నాయి, అవునా?
476
00:40:30,221 --> 00:40:31,389
ఇంకా అవసరం.
477
00:40:32,265 --> 00:40:33,975
నువ్వు సరైన పని చేస్తున్నావు.
478
00:40:35,143 --> 00:40:39,022
మనం చూడలేనప్పటి ఫలితాల కోసం
ఇప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటాము.
479
00:40:40,899 --> 00:40:42,650
అదే వాటిని కఠినంగా చేస్తుంది.
480
00:40:48,781 --> 00:40:50,325
మేడం ప్రెసిడెంట్.
481
00:40:50,325 --> 00:40:53,995
మీ సేవకు ధన్యవాదాలు,
కెప్టెన్ సైఫర్ట్.
482
00:40:53,995 --> 00:40:57,373
-కవి మాదిరిగా.
-అవును, కవి మాదిరిగా, మేడం ప్రెసిడెంట్.
483
00:40:57,373 --> 00:40:59,000
చెక్ గా ఉండడంలో అదే అందం.
484
00:40:59,000 --> 00:41:02,337
సైనికులు కవులు కావచ్చు,
కవులు అధ్యక్షులు కావచ్చు.
485
00:41:02,337 --> 00:41:04,464
-హద్దులేవీ లేవు.
-లేవు, మేడం.
486
00:41:18,645 --> 00:41:23,691
ప్రెసిడెంట్ కోవాక్‌పై కన్నేసి ఉంచగలమా?
నిరంతరం, కానీ తెలియకుండా.
487
00:41:24,484 --> 00:41:25,944
నాకు తెలియాల్సినది ఏమైనా?
488
00:41:26,694 --> 00:41:27,612
ఇప్పటికి లేదు.
489
00:41:35,995 --> 00:41:37,497
మీ అందరి రాకపై ధన్యవాదాలు.
490
00:42:00,019 --> 00:42:02,772
-కెప్టెన్, మీకెన్నో ధన్యవాదాలు.
-సుస్వాగతం.
491
00:42:02,772 --> 00:42:05,316
ధన్యవాదాలు.
492
00:42:05,316 --> 00:42:07,360
మీకు శుభం కలగాలి.
493
00:42:08,945 --> 00:42:09,862
హేయ్, బంగారం.
494
00:42:09,862 --> 00:42:12,323
-వాళ్లు ఇక్కడకు వచ్చారు.
-ఏంటి?
495
00:42:12,323 --> 00:42:14,158
-ఎవరు?
-సీఐఏ, ఐఎస్.
496
00:42:14,158 --> 00:42:16,286
నాకు తెలియదు,
కానీ వాళ్లు నిపుణులు.
497
00:42:17,495 --> 00:42:19,414
వాళ్లు ప్రతిదీ పరిశీలించారు.
498
00:42:21,582 --> 00:42:23,543
-అంతా సరిగా జరుగుతుంది.
-అలా జరగదు.
499
00:42:23,543 --> 00:42:27,547
ముసలి సన్నాసి పీటర్ నీకు తెలుసు.
తన జాడలను ఎప్పుడూ తొలగిస్తాడు.
500
00:42:30,633 --> 00:42:33,636
నీ దగ్గరకు చేరారని అనుమానించాడంటే,
తర్వాత ఏం జరుగుతుంది?
501
00:42:35,722 --> 00:42:39,392
మారికాను తీసుకో. ఊరి దాటి వెళ్లు.
ఆగకు. ఎక్కడికి వెళ్లాలో తెలుసుగా.
502
00:42:39,392 --> 00:42:41,894
-మరి నువ్వో?
-నాకు వీలైనంత త్వరగా వస్తాను.
503
00:42:41,894 --> 00:42:43,563
సరే. జాగ్రత్త.
504
00:42:43,563 --> 00:42:45,815
-నువ్వు, కూడా. లవ్యూ.
-ఐ లవ్యూ.
505
00:42:48,151 --> 00:42:49,652
-మేడం ప్రెసిడెంట్.
-ధన్యవాదాలు.
506
00:42:51,738 --> 00:42:54,240
-మనం వెంటనే వెళ్లాలి.
-అందరికీ ధన్యవాదాలు.
507
00:42:54,240 --> 00:42:56,659
-ఏం జరుగుతోంది?
-చిన్న భద్రతా సమస్య.
508
00:42:56,659 --> 00:42:59,245
చింతించేది ఏమీ లేదు,
కానీ మనం వెళ్లాలి.
509
00:42:59,245 --> 00:43:01,372
-మనం సిద్ధమా?
-నేను ఆమెను తీసుకెళతా.
510
00:43:01,372 --> 00:43:03,291
భద్రతను పెంచు. ప్రోటోకాల్ ఏ.
511
00:43:06,669 --> 00:43:10,214
-ఎరిక్‌ను ఎందుకు పంపించేశావు?
-ఎరిక్ రాజీ పడి ఉండవచ్చు.
512
00:43:10,214 --> 00:43:12,050
మనం క్షేమంగా ఉండాలని చూస్తున్నాం.
513
00:43:13,009 --> 00:43:16,220
దయచేసి, చింతించకండి.
అంతా త్వరలో సరవుతుంది.
514
00:45:25,683 --> 00:45:27,685
ఉపశీర్షికలు అనువదించినది
కృష్ణమోహన్ తంగిరాల
515
00:45:27,685 --> 00:45:29,770
క్రియేటివ్ సుపర్వైసర్ నిషా౦తి ఈవని