1 00:00:02,253 --> 00:00:05,423 నార్త్ డకోటా 2 00:00:17,184 --> 00:00:18,227 యునైటెడ్ స్టేట్స్ మేజర్ జే. డెవిన్స్ 3 00:01:11,238 --> 00:01:13,407 జెనిసిస్ 17:10 4 00:01:13,491 --> 00:01:16,535 00:08:59 గంటలు నిమిషాలు సెకన్లు 5 00:01:19,455 --> 00:01:21,499 పద. అది సరదాగా ఉంటుంది. 6 00:01:23,459 --> 00:01:25,294 కొంచెం డాన్స్, కొంచెం సంగీతం. 7 00:01:25,377 --> 00:01:28,756 అదీ కాక, నువ్వు బాగున్నావు. నువ్వు అచ్చు జీన్ కెల్లీలా ఉన్నావు, 8 00:01:28,839 --> 00:01:31,008 అతని మీద పిడుగు పడితే ఎలా ఉంటాడో అలా. 9 00:01:31,091 --> 00:01:35,554 జీన్ కెల్లీ. నేను నీకు జీన్ కెల్లీ గురించి కథలు చెప్పగలను. 10 00:01:38,015 --> 00:01:41,143 కానీ, నాకు సమయం లేదు. 11 00:01:43,938 --> 00:01:45,564 నాకు షో మిస్ అవ్వాలని లేదు. 12 00:01:49,068 --> 00:01:51,779 దేవుడా, ఇది... ఏంటిది? 13 00:01:52,655 --> 00:01:54,114 ఇంత హంగూ, ఆర్భాటం ఎందుకు? 14 00:01:54,198 --> 00:01:56,659 మీరే ఈ ప్రపంచాన్ని అంతం చేయచ్చు కదా? 15 00:01:57,076 --> 00:02:01,205 అది మోసం. మీ అందరూ మీ వంతు పాత్ర పోషించాలి. 16 00:02:01,747 --> 00:02:03,040 యదేచ్చ. 17 00:02:03,958 --> 00:02:05,709 అదే కదా సరదా. 18 00:02:08,921 --> 00:02:10,214 అతనికి చూడడం నచ్చుతుంది. 19 00:02:19,348 --> 00:02:22,351 మీ మెస్సయ్య కోసం ఎవరు సిద్ధంగా ఉన్నారు. 20 00:02:26,105 --> 00:02:27,898 జాన్ 1:18 21 00:03:20,534 --> 00:03:22,328 వెళ్ళు. కానీ నేను చెప్తున్నాను, 22 00:03:22,411 --> 00:03:26,123 తల్లిదండ్రులు సంతోషించరు. 23 00:03:35,007 --> 00:03:37,676 ఎవరో కత్తి యుద్ధానికి తుపాకీ తెచ్చినట్టున్నారు. 24 00:03:42,806 --> 00:03:44,725 నాక్స్‌విల్, టెన్నెసీ. 25 00:03:46,143 --> 00:03:49,355 వెయిట్రసింగ్, ప్రత్యామ్నాయ బోధన. 26 00:03:49,438 --> 00:03:50,898 ఏదో ఒకటి. 27 00:03:52,358 --> 00:03:55,027 నా అసలు పని రమ్ము , కోక్, చెడు ఎంపికలు చేసుకోవడం. 28 00:03:58,030 --> 00:04:01,909 పోలీసులతో సెక్స్, ఎనిమిదో తరగతి వారికి మత్తు మందులు అమ్మడం. 29 00:04:05,454 --> 00:04:07,206 నేను దారి తప్పాను. 30 00:04:09,625 --> 00:04:11,460 క్లాస్‌ను కలిసే వరకు. 31 00:04:14,546 --> 00:04:17,800 అతని శక్తిని చూసాను, 32 00:04:19,426 --> 00:04:21,929 హాస్యం లేని అతని క్రూరత్వాన్ని, నేను... 33 00:04:28,143 --> 00:04:29,561 నేను మళ్ళీ దారి తప్పాను. 34 00:04:29,645 --> 00:04:34,692 అవును. హాస్యం లేని క్రూరత్వం నువ్వు ముందుకు వెళ్ళేలా చేస్తుంది. 35 00:04:34,775 --> 00:04:35,776 నోరు మూసుకో! 36 00:04:39,822 --> 00:04:44,368 మీ నమ్మని వారిని చూసి చూసి నేను చాలా విసిగిపోయాను. 37 00:04:44,451 --> 00:04:47,955 పొగ తాగుతూ, వంకరగా నవ్వుతూ. 38 00:04:48,038 --> 00:04:51,583 కేవలం వారి గురించి ఆలోచించుకుంటూ, వారికి ఏం దొరుకుతుంది అని అనుకుంటూ. 39 00:04:51,667 --> 00:04:53,502 నువ్వు ఇక ఆలోచించనవసరం లేదు, 40 00:04:53,961 --> 00:04:57,464 ఎందుకంటే, ధార్మికులు చెడ్డవారితో కలిస్తే, 41 00:04:59,717 --> 00:05:01,343 వారికి దొరికేది ఇదే. 42 00:05:14,940 --> 00:05:17,359 అబ్బా, సారా. నువ్వు ఏదీ సరిగ్గా చేయలేవు. 43 00:05:22,281 --> 00:05:23,615 నేను చూడవచ్చా? 44 00:05:30,831 --> 00:05:35,210 కొన్ని సార్లు సిగ్ సావర్‌తో, ఫైరింగ్ పిన్ వేడెక్కితే... 45 00:05:36,128 --> 00:05:37,254 అది జామ్ అవుతుంది, నాకు తెలుసు. 46 00:05:41,341 --> 00:05:44,053 నువ్వు ప్రపంచంలో స్వార్థం గురించి చెప్పింది నిజం. 47 00:05:44,386 --> 00:05:49,808 కొన్ని సార్లు, నీకు సరైనది చేయడం, కేవలం నీకే, 48 00:05:49,892 --> 00:05:54,021 ఏ కారణం లేకుండా, మతం లేకుండా, మనిషి లేకుండా, 49 00:05:54,813 --> 00:05:56,607 అది స్వార్థం కానే కాదు. 50 00:05:58,984 --> 00:06:01,070 కొన్నిసార్లు, 51 00:06:01,153 --> 00:06:03,072 అది కేవలం ధర్మం. 52 00:06:07,034 --> 00:06:09,453 ఇప్పుడు, ఇది బాగయింది. 53 00:06:09,536 --> 00:06:11,497 కానీ దీన్ని నేను ఉంచుకుంటాను. 54 00:06:12,539 --> 00:06:14,124 నా దగ్గర అవి టన్నుల కొద్దీ ఉన్నాయి. 55 00:06:40,234 --> 00:06:42,152 ఇంకా పని చేయడం లేదా? 56 00:06:44,363 --> 00:06:50,786 ఇంటికి వచ్చి సర్వీస్ కాల్ తీసుకొనే సమయం లేదు. నేడు ప్రపంచం అంతం అవుతోంది. 57 00:06:52,496 --> 00:06:55,666 నన్ను మళ్ళీ హోల్డ్‌లో పెట్టద్దు. వద్దు, అద్నాన్... 58 00:06:56,500 --> 00:06:58,836 నువ్వు వింటున్నావా? నేను అన్నాను, నన్ను పెట్టవద్దు... 59 00:06:58,919 --> 00:07:01,755 అద్నాన్? అద్నాన్? 60 00:07:07,386 --> 00:07:09,471 -హే, నువ్వు... -అవును. 61 00:07:09,555 --> 00:07:11,974 పెద్ద అభిమానిని. నా భార్య కూడా. ప్రియా, హలో చెప్పు. 62 00:07:12,057 --> 00:07:13,392 ఇది చాలా సంతోషకరం. 63 00:07:13,851 --> 00:07:16,186 సంతోషం నాది. 64 00:07:16,270 --> 00:07:18,272 హే, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి, కాస్త సమయం ఇస్తే, 65 00:07:18,355 --> 00:07:20,357 మిమ్మల్ని నేను చాలా ప్రశ్నలు అడగాలి. 66 00:07:22,985 --> 00:07:24,444 ఇప్పుడు, సోదర సోదరీమణులారా, 67 00:07:24,528 --> 00:07:28,115 2,000 సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్న క్షణం. 68 00:07:29,283 --> 00:07:31,702 మెస్సయ్య! 69 00:07:35,164 --> 00:07:36,248 షో సమయం. 70 00:07:40,002 --> 00:07:43,005 చూడు, నాకూ ఇది నచ్చదు, కానీ ఒప్పందం ఇదే, అందుకని పద. 71 00:07:44,756 --> 00:07:47,634 నాకా మాట చెప్పకు. వారు నిన్ను చంపేస్తారు. 72 00:07:48,177 --> 00:07:49,178 రాను. 73 00:07:50,179 --> 00:07:51,180 పద. 74 00:07:52,264 --> 00:07:54,141 -నువ్వు బట్టల్లో దాక్కోలేవు. -నేను రాను. 75 00:07:54,224 --> 00:07:57,019 -బట్టల్లో దాక్కోకు. -నేను రాను. 76 00:07:57,978 --> 00:07:59,188 బయటకు రా! 77 00:08:02,024 --> 00:08:04,484 ఇప్పుడే. వారందరూ ఎలాగూ మరణిస్తారు. పద. 78 00:08:09,156 --> 00:08:10,908 నువ్వు ఏం చేస్తున్నావు, కాస్? 79 00:08:30,010 --> 00:08:31,136 చావు! 80 00:08:46,944 --> 00:08:47,945 అబ్బా! 81 00:08:48,695 --> 00:08:51,073 -హిప్పీ వెధవ! -ఫాసిస్ట్ పంది. 82 00:09:22,521 --> 00:09:24,273 డా. రోడెల్ బర్న్ యూనిట్‌కి. 83 00:09:24,356 --> 00:09:26,900 -డా. రోడెల్ బర్న్ యూనిట్‌కి. -సరే, అతను లేస్తున్నాడు. 84 00:09:26,984 --> 00:09:29,236 బాండేజీలు తీద్దాము. 85 00:09:30,862 --> 00:09:35,158 హలో, మిత్రమా. నీకు ఆక్సిడెంట్ అయింది. 86 00:09:35,242 --> 00:09:38,328 చెడు సమాచారం ఏమిటంటే, నీ ముఖానికి గాయాలు అయ్యాయి. 87 00:09:38,412 --> 00:09:40,580 కానీ మంచి సమాచారం ఏమిటంటే, నువ్వు బాగానే ఉంటావు. 88 00:09:40,664 --> 00:09:43,166 నర్స్, అద్దం తీసుకువస్తావా? 89 00:09:43,250 --> 00:09:45,460 ప్లాస్టిక్ సర్జన్లు పగలు, రాత్రి పని చేసారు. 90 00:09:45,544 --> 00:09:47,546 వారు నిన్ను వారి పాషన్ ప్రాజెక్ట్ అన్నారు. 91 00:09:47,629 --> 00:09:53,218 అందుకని మా అందరికీ చాలా కుతూహలంగా ఉంది, అది ఎలా ఉంటుందో అని... 92 00:09:53,302 --> 00:09:54,594 దేవుడా. 93 00:09:56,555 --> 00:09:59,975 కాస్త గౌరవం చూపించండి. అతనింకా ఒక మనిషే! 94 00:10:32,341 --> 00:10:35,302 అతను నన్ను పట్టుకున్నాడు. సరిగ్గా క్లోమంలో. 95 00:10:35,385 --> 00:10:36,678 కానీ నువ్వు జీవిస్తావు, కదా? 96 00:10:39,598 --> 00:10:41,433 నేను మలవిసర్జన చేశాను. 97 00:10:43,769 --> 00:10:45,854 -నేనది ఎప్పటి నుంచి చేయలేదంటే... -అతను నిన్ను చంపలేడు. 98 00:10:46,730 --> 00:10:49,524 ఆ అబ్బాయి... అతను దేనినైనా చంపగలడు. 99 00:10:51,818 --> 00:10:53,528 మన బిడ్డ. మన బిడ్డ. 100 00:10:54,696 --> 00:10:57,699 -నువ్వు సరైనది చెయ్యి. -అవును. అదేంటి? 101 00:10:59,201 --> 00:11:00,494 ప్రియా! 102 00:11:01,244 --> 00:11:02,287 జెనెసిస్... 103 00:11:36,363 --> 00:11:37,823 సరే. 104 00:11:42,327 --> 00:11:43,453 నువ్వు గెలిచావు. 105 00:11:47,916 --> 00:11:50,210 వీడ్కోలు, ప్రీచర్. 106 00:11:54,714 --> 00:11:55,882 నువ్వది విన్నావా? 107 00:11:57,259 --> 00:11:59,136 శాంతి, నిశబ్ధం. 108 00:12:03,932 --> 00:12:07,269 కుటుంబ పిక్నిక్‌లు, తోటలు పెంచడం. 109 00:12:08,311 --> 00:12:09,980 అతను అందించింది అదే. 110 00:12:11,940 --> 00:12:13,442 నీకు కావలసింది అదే. 111 00:12:16,319 --> 00:12:17,446 అందుకని కొనసాగించు. 112 00:12:19,573 --> 00:12:23,368 ఒక ఆఖరి హత్య, 113 00:12:27,205 --> 00:12:29,416 నువ్వు అదే కావాలనుకుంటే. 114 00:12:42,721 --> 00:12:46,141 అతను జీవిస్తే, అందరూ మరణిస్తారు. 115 00:12:48,185 --> 00:12:49,394 నీకది అర్థమైంది, కదా? 116 00:12:49,936 --> 00:12:51,021 అది నా సమస్య కాదు. 117 00:12:54,232 --> 00:12:55,817 హంప్, వెళ్లి బట్టల మధ్యలో ఎదురు చూడు. 118 00:12:55,901 --> 00:12:57,694 నీకు అసలేమైంది? 119 00:13:00,739 --> 00:13:01,865 జెస్సీ? 120 00:13:03,408 --> 00:13:05,118 నాకు అతనంటే ఇష్టం. 121 00:13:05,202 --> 00:13:06,995 నా చిన్నప్పటి నుంచి. 122 00:13:07,496 --> 00:13:09,122 నేనెప్పుడూ ప్రేమించడం అపలేదు. 123 00:13:09,915 --> 00:13:11,583 అతను తిరిగి వచ్చాడు, ఇంకా... 124 00:13:12,751 --> 00:13:15,962 అది నీకు అంత బాగా లేదని నాకు తెలుసు. 125 00:13:16,046 --> 00:13:17,297 నాకు అర్థమైంది. 126 00:13:17,756 --> 00:13:20,342 కానీ అందుకోసం నువ్వు పూర్తి ప్రపంచాన్ని పేల్చేస్తావా? 127 00:13:21,259 --> 00:13:24,554 తెలివి తెచ్చుకో! పసిపిల్లాడిలా ప్రవర్తించడం ఆపి, కదులు! 128 00:13:26,640 --> 00:13:27,974 కదులు! 129 00:13:34,481 --> 00:13:36,274 నన్ను ఏమనమంటావు? 130 00:13:36,816 --> 00:13:38,485 నువ్వు నా ప్రాణమిత్రుడివి. 131 00:13:38,568 --> 00:13:42,364 ఎవరూ, అంటే ఎవరూ కూడా నీ అంత బాగా నన్ను నవ్వించలేరు. 132 00:13:43,448 --> 00:13:45,534 నీకూ తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తానని... 133 00:13:45,617 --> 00:13:47,494 కేవలం నేను బాధగా ఉన్నప్పుడు మాత్రమే. 134 00:13:48,537 --> 00:13:50,288 నాకు కొంచెం సెక్స్ కావాల్సినప్పుడు. 135 00:13:55,460 --> 00:13:57,003 నువ్వు నన్ను చాలా కొట్టావు. 136 00:13:58,004 --> 00:14:00,966 నిజంగా, నేనిది నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి పట్టించుకోలేదు. 137 00:14:02,926 --> 00:14:04,844 అందుకని నన్ను గాయపరచనిచ్చాను. 138 00:14:04,928 --> 00:14:07,013 కానీ ఇక నా ఓపిక అయిపోయింది. 139 00:14:07,097 --> 00:14:09,391 నువ్వు నన్ను మరోసారి అలా కొడితే, 140 00:14:10,141 --> 00:14:12,519 నిజంగా, నిన్ను నేను చంపేస్తాను. 141 00:14:16,773 --> 00:14:18,024 నన్ను క్షమించు. 142 00:14:23,071 --> 00:14:25,574 నీకు తెలుసా, మొదటిసారి వింటున్నాను? నువ్వు నా ప్రాణ మిత్రుడివి. 143 00:14:25,657 --> 00:14:28,034 నా భార్య పిరుదులు ముట్టుకోవడం పరవాలేదని అనుకుంటున్నావా? 144 00:14:28,118 --> 00:14:30,161 హెన్రీ, అతను నన్ను ముట్టుకోలేదు. కేవలం ఒక టెక్స్ట్ పంపాడు. 145 00:14:30,245 --> 00:14:33,206 ఘోరమైన విషయం అది కూడా కాదు. తరువాత, అతను నాకు చెప్తున్నాడు... 146 00:14:36,042 --> 00:14:39,004 నువ్వు నా పట్ల నిరాశ చెందావు. 147 00:14:39,087 --> 00:14:41,047 నువ్వు మరొక నమ్మనివాడివి. 148 00:14:42,507 --> 00:14:44,175 లేచి నుంచుని, ఆ టార్ప్ మీదకి వెళ్ళు. 149 00:14:44,259 --> 00:14:48,096 నువ్వు సరిగ్గా ఏమి నమ్ముతావు? 150 00:14:48,179 --> 00:14:50,223 కర్తవ్యం. సేవ. 151 00:14:51,391 --> 00:14:52,559 ధర్మబద్ధత. 152 00:14:52,642 --> 00:14:58,648 స్వర్గంలో ప్రతిఫలం పొందటానికి కఠినమైన ద్వేషపూరిత జీవితంలో శ్రమించడం. 153 00:14:59,149 --> 00:15:03,111 జీవితం గడిపి వెళ్ళే విషయం కాదు. 154 00:15:03,194 --> 00:15:06,531 జీవితమే అసలు విషయం. 155 00:15:08,283 --> 00:15:09,618 అటు చూడు. 156 00:15:09,701 --> 00:15:13,538 కిటికీ కాంతిలో దుమ్ము కణాల నృత్యం. 157 00:15:14,414 --> 00:15:17,459 దాని గురించి ద్వేషించడానికి ఏమీ లేదు, కదా? 158 00:15:18,335 --> 00:15:19,878 ఒక ఈజిప్షియన్ నేవీ సబ్మెరీన్ కమాండర్‌తో 159 00:15:19,961 --> 00:15:22,589 ఇప్పుడే ఫోన్ లో మాట్లాడాను. 160 00:15:23,548 --> 00:15:27,802 ఈ ప్రపంచం బూడిదగా మారే సమయంలో మనం తప్పించుకుంటాము. 161 00:15:28,178 --> 00:15:30,930 లేదు. నువ్వు ఆ టార్ప్ మీదకు వెళ్తున్నావు. 162 00:15:33,683 --> 00:15:34,893 "మనం"? 163 00:15:35,644 --> 00:15:39,314 మనం సముద్రం అడుగున జీవిస్తాము, నువ్వు, నేను. 164 00:15:40,065 --> 00:15:44,944 తింటూ, యోగా చేస్తూ, మనకు నచ్చే పుస్తకాల గురించి మాట్లాడుకుంటూ, 165 00:15:45,945 --> 00:15:48,823 నా పాయువుతో నిన్ను పదేపదే ఆనందపరుస్తూ. 166 00:15:49,949 --> 00:15:53,703 నీకలాంటి ప్రతిపాదన స్వర్గం నుంచి వస్తుందని అనుకోను. 167 00:15:56,956 --> 00:15:59,959 నువ్వు నాకు చాలా విలువైనవాడివి, ఫ్లఫ్ఫర్‌మాన్. 168 00:16:00,835 --> 00:16:02,545 నువ్వు ఎప్పుడూ విలువైనవాడివే. 169 00:16:14,349 --> 00:16:15,850 క్షమించండి, సర్, 170 00:16:16,685 --> 00:16:19,229 కానీ నా పేరు ఫెదర్‌‌స్టోన్. 171 00:17:31,092 --> 00:17:32,719 గడియారం సున్నా చూపిస్తోంది. 172 00:17:34,304 --> 00:17:36,598 అతను డాన్స్ చేయాలి. అదే సంకేతం. 173 00:17:37,724 --> 00:17:40,935 అందరినీ చంపేయ్! అందరినీ చంపేయ్! 174 00:17:41,019 --> 00:17:44,314 అందరినీ చంపేయ్! అందరినీ చంపేయ్! 175 00:17:44,397 --> 00:17:47,400 చివరికి వచ్చిన తరువాత, నువ్వు ఎన్ని బీర్లు తాగావు అన్నది అనవసరం. 176 00:17:47,484 --> 00:17:50,737 -పవిత్ర బిడ్డ ఎక్కడ ఉన్నాడో? -చాలా సేపు అయింది. 177 00:17:50,820 --> 00:17:53,615 ఈ నటుల సంగతి నీకు తెలుసు కదా. మనం వారిని బతిమిలాడాలి. 178 00:17:53,698 --> 00:17:55,450 ఎవరైనా వెళ్లి అతన్ని వెతకాలేమో. 179 00:17:55,533 --> 00:17:56,618 నేను నా కథ మధ్యలో ఉన్నాను. 180 00:17:56,701 --> 00:18:00,121 లేదా కాదు. ఇది నీ ప్రళయం. నువ్వు మరో రోజు మరణించవచ్చు. 181 00:18:00,205 --> 00:18:02,457 నాకు ఇవాళే మరణించాలని ఉంది. పద వెళదాం. 182 00:18:04,959 --> 00:18:06,461 అతనికి స్టేజ్ మీదకి వెళడానికి భయంగా ఉంటే, 183 00:18:07,837 --> 00:18:11,174 నేను సహాయం తీసుకువచ్చాను. 184 00:18:44,541 --> 00:18:45,583 మెస్సయ్య? 185 00:18:47,877 --> 00:18:48,962 మెస్సయ్య? 186 00:18:51,422 --> 00:18:52,423 మెస్సయ్య? 187 00:18:58,096 --> 00:18:59,097 మెస్సయ్య? 188 00:19:00,557 --> 00:19:01,558 మెస్సయ్య? 189 00:19:09,858 --> 00:19:11,526 ఇంకా నేను సరదాగా ఉంటానని అనుకుంటున్నావా? 190 00:19:13,695 --> 00:19:16,990 అవును. నిజానికి, నేను అనుకుంటాను. 191 00:19:28,209 --> 00:19:30,420 -కాస్... -నాకు తెలుసు. 192 00:19:32,589 --> 00:19:34,424 -కాస్. -నాకు తెలుసు. 193 00:19:36,467 --> 00:19:37,635 వెళిపో. 194 00:19:43,266 --> 00:19:45,143 రెండవ అవకాశాల గురించి అనుకున్నందుకు. 195 00:19:46,853 --> 00:19:48,229 చంద్రుడి మీదకు. 196 00:20:22,639 --> 00:20:27,769 నేను కలిసిన అత్యుత్తమ వ్యక్తి అతనే. చెత్త లేదు, మోసం లేదు. 197 00:20:29,562 --> 00:20:32,523 అతనికి అందరూ నచ్చుతారు, వెధవలు కూడా. 198 00:20:37,612 --> 00:20:40,448 అతనితో ఉన్నప్పుడు నాకు అలానే అనిపించేది, తెలుసా? 199 00:20:41,449 --> 00:20:43,785 నాకు అనిపించింది... అతను నిన్ను మార్చాడని. 200 00:20:47,914 --> 00:20:50,208 అతను నిజంగా ప్రత్యేకమైనవాడు. 201 00:21:21,072 --> 00:21:22,073 యూదుడు! 202 00:21:24,617 --> 00:21:28,287 -యూదుడా! -అవును. 203 00:21:43,845 --> 00:21:46,556 -నాన్న? -సమయం వచ్చింది, బాబు. 204 00:21:47,306 --> 00:21:48,433 మొత్తానికి. 205 00:21:49,559 --> 00:21:51,019 దేనికి సమయం? 206 00:21:51,102 --> 00:21:52,395 అది... 207 00:21:53,146 --> 00:21:54,814 మెస్సయ్య అవడానికి. 208 00:21:58,484 --> 00:22:05,074 మెస్సయ్య! మెస్సయ్య! మెస్సయ్య! 209 00:22:05,575 --> 00:22:09,620 మెస్సయ్య! మెస్సయ్య! 210 00:22:13,875 --> 00:22:16,461 మీకు ఒక దుర్వార్త. 211 00:22:20,006 --> 00:22:21,466 అందుకే వినండి. 212 00:22:26,471 --> 00:22:28,097 నువ్వు కాదని అంటున్నావా? 213 00:22:29,182 --> 00:22:30,725 నేనది కావాలని అనుకునేవాడిని. 214 00:22:32,101 --> 00:22:35,063 నువ్వు మాట ఇచ్చినట్టు అందరి రక్షకుడిని అవ్వాలనుకునేవాడిని. 215 00:22:35,146 --> 00:22:38,566 నేను కేవలం ఒక మనిషిని, ఎవరికన్నా మెరుగుగా కాదు, ఘోరంగా కాదు. 216 00:22:38,649 --> 00:22:42,111 నాకు నీ అవసరం లేదని నీకు తెలుసు, కదా? 217 00:22:42,779 --> 00:22:46,616 ఆ "మెస్సయ్య", అది కేవలం... 218 00:22:46,699 --> 00:22:48,326 అది చూపించడానికే. 219 00:22:49,077 --> 00:22:53,289 నా అంతట నేనే దీన్ని ఏ కారణం కోసం అయినా ఏ సమయంలో అయినా పెల్చేయవచ్చు. 220 00:22:54,040 --> 00:22:56,918 లేదా మీరు జాలి చూపించవచ్చు. 221 00:22:57,919 --> 00:23:00,338 ఓపిక, సహనం, ప్రేమ. 222 00:23:00,421 --> 00:23:01,964 ప్రేమా? 223 00:23:02,090 --> 00:23:06,094 అవును, ఈ మూడు ఉంటాయి. 224 00:23:07,470 --> 00:23:09,931 విశ్వాసం, ఆశ, ప్రేమ. 225 00:23:10,723 --> 00:23:11,974 అతి గొప్పది... 226 00:23:31,911 --> 00:23:32,912 పరిగెత్తండి. 227 00:23:58,020 --> 00:24:00,398 ప్రపంచం అంతమవడం లేదు. 228 00:24:02,108 --> 00:24:03,776 ఇవాళ అయితే కాదు. 229 00:24:04,819 --> 00:24:06,863 మనం అంత తేలికగా తప్పించుకోవడం లేదు. 230 00:24:09,115 --> 00:24:14,078 ఈ బాధాకరమైన చెత్త టాలెంట్ షోని చూస్తున్న వారందరూ 231 00:24:15,288 --> 00:24:16,914 మీ టివిలను ఆఫ్ చేయండి. 232 00:24:21,752 --> 00:24:23,629 అది నిరాశ కలిగించింది. 233 00:24:32,221 --> 00:24:33,806 అంతా బాగానే ఉందా, డాక్టర్? 234 00:24:34,307 --> 00:24:38,603 నేను ఇంట్లో మంచం మీద పడుకుని నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను. 235 00:24:38,686 --> 00:24:39,687 సరే. 236 00:24:39,770 --> 00:24:41,731 నువ్వు భరించిన దాని గురించి ఆలోచిస్తున్నాను. 237 00:24:42,940 --> 00:24:45,234 అది చాలా కష్టంగా ఉంది, కాదా? 238 00:24:47,236 --> 00:24:48,279 అవును. 239 00:24:48,362 --> 00:24:49,363 అది తేలికగా లేదు... 240 00:24:49,614 --> 00:24:50,615 అది నిజం. 241 00:24:51,699 --> 00:24:54,160 నేను నీకది తేలిక చేయడానికి ఇక్కడికి వచ్చాను. 242 00:24:54,243 --> 00:24:57,163 నైతిక విషయాల వలన నేను ప్రతిదీ చేయలేను, 243 00:24:57,246 --> 00:24:59,790 కానీ నేను గుండె మానిటర్‌ను ఆఫ్ చేయగలను. 244 00:25:00,333 --> 00:25:02,919 -ఏంటి? -ఈ మార్ఫిన్ డ్రిప్ సురక్షతను తీసెయ్. 245 00:25:03,002 --> 00:25:04,003 ఏంటి? 246 00:25:04,086 --> 00:25:06,130 నీ భారం దించుకోవాల్సిన సమయం వచ్చింది, బాబు. 247 00:25:08,299 --> 00:25:10,760 ఇది దేవతలతో నిద్రపోవాల్సిన సమయం. 248 00:25:11,427 --> 00:25:16,349 నేను వెళ్ళిన తరువాత, నువ్వా బటన్‌ను మళ్ళీ మళ్ళీ నొక్కు. 249 00:25:16,432 --> 00:25:18,434 అప్పుడు నీకు స్వేచ్చ లభిస్తుంది. 250 00:25:19,143 --> 00:25:20,228 సరేనా? 251 00:25:20,311 --> 00:25:21,687 నీకు తెలుసా, జీవితం కష్టంగా గడిచింది. 252 00:25:24,357 --> 00:25:25,942 పద్దెనిమిది సంవత్సరాలు. 253 00:25:27,944 --> 00:25:29,070 నన్ను చూసి నవ్వారు. 254 00:25:30,655 --> 00:25:31,697 వెక్కిరించారు. 255 00:25:32,281 --> 00:25:33,324 నా మీద వాంతి చేసుకున్నారు. 256 00:25:36,786 --> 00:25:38,329 ఘోరమైన విషయం ఏమిటంటే... 257 00:25:42,917 --> 00:25:44,627 ఘోరమైన విషయం నీ లాంటి వెధవలు... 258 00:25:45,002 --> 00:25:46,003 నా కోసం బాధపడడం. 259 00:25:47,630 --> 00:25:48,631 ఎందుకంటే, నేను బాగానే ఉన్నాను. 260 00:25:48,756 --> 00:25:50,216 నిజానికి కాదు. నేను బాగానే కన్నా బాగున్నాను. 261 00:25:50,758 --> 00:25:51,759 సరే, నేను... 262 00:25:52,093 --> 00:25:53,094 నేను యుజాన్... 263 00:25:53,427 --> 00:25:54,428 ఎడ్వర్డ్ రూట్! 264 00:25:55,805 --> 00:25:56,931 అందుకని అవతలకి పో! 265 00:25:57,431 --> 00:25:58,766 నీ దేవతలను వదిలేయ్... 266 00:25:58,849 --> 00:25:59,934 ఇక్కడి నుంచి అవతలకి పో! 267 00:26:07,858 --> 00:26:10,361 దేవుడు మళ్ళీ వెళిపోయాడు. 268 00:26:11,696 --> 00:26:15,992 ఆయన మళ్ళీ పారిపోయాడు. నేను అంటాను, "మంచిది, పారిపోండి." 269 00:26:17,493 --> 00:26:19,954 నేను ఆయన కోసం ఇప్పటికి చాలా కాలం నుంచి వెతుకుతున్నాను. 270 00:26:22,623 --> 00:26:24,583 నాకు గుర్తులేనంత కాలం నుండి. 271 00:26:27,962 --> 00:26:29,672 అది చూపించడానికి నా దగ్గర ఏముంది? 272 00:26:32,425 --> 00:26:34,135 అది నాకు ఏం మంచి చేసింది? 273 00:26:36,929 --> 00:26:39,223 నాలోని చెడుని చూసేలా చేయడం తప్ప. 274 00:26:44,020 --> 00:26:47,523 నేను ప్రేమించేే వారిలో మంచిని కోల్పోయాను. 275 00:26:51,235 --> 00:26:53,446 అందుకని నేను వెతకడం ఆపుతాను. 276 00:26:55,656 --> 00:26:58,200 అక్కడే మీ ఫాసిస్టు వెధవలు పనికొచ్చేది, 277 00:26:58,284 --> 00:27:00,786 ఎందుకంటే, దేవుడితో నా పని అయిపోలేదు. 278 00:27:00,870 --> 00:27:02,621 పొరపాటు పడకండి. 279 00:27:02,705 --> 00:27:05,082 ఆయన ఎక్కడికి పారిపొయినా, 280 00:27:05,166 --> 00:27:07,418 అందుకు ఎంత కాలం పట్టినా, 281 00:27:08,002 --> 00:27:10,379 నాకతను దొరకాలి! 282 00:27:12,506 --> 00:27:13,883 అందుకని... 283 00:27:15,051 --> 00:27:16,635 వెళ్లి అతన్ని వెతకండి. 284 00:28:32,753 --> 00:28:33,879 వారు చేసింది, 285 00:28:34,213 --> 00:28:35,297 గతంలోనో లేక ఇప్పుడో 286 00:28:35,631 --> 00:28:38,300 మనని ఈ స్థితిలోకి తీసుకువచ్చింది 287 00:28:38,384 --> 00:28:39,510 సంకట స్థితి 288 00:28:39,718 --> 00:28:41,137 పారిపోవడానికి చోటు లేదు 289 00:28:41,512 --> 00:28:44,265 అందరూ బాంబులు తయారు చేస్తున్నారు 290 00:28:44,348 --> 00:28:45,724 గృహిణులు లేరు; 291 00:28:45,808 --> 00:28:47,268 "మన జీవితాల్లోని రోజులు", 292 00:28:47,351 --> 00:28:48,519 టివి, డిస్నీల్యాండ్, 293 00:28:48,602 --> 00:28:50,855 బాస్కెట్ బాల్ లేదా నక్షత్రాలు, గీతలు 294 00:29:02,533 --> 00:29:04,118 చాలా ప్రశాంతంగా ఉంది. 295 00:29:05,703 --> 00:29:09,290 దేవుడా. మనం ముగ్గురం ప్రపంచాన్ని రక్షించాము. 296 00:29:10,040 --> 00:29:12,793 అసలు, నిజంగా. 297 00:29:14,295 --> 00:29:16,297 ఆ మాట ఎక్కువ మంది అనలేరు, కదా? 298 00:29:18,340 --> 00:29:19,925 చర్చిల్. 299 00:29:21,469 --> 00:29:22,470 లింకన్. 300 00:29:24,138 --> 00:29:25,890 ఇంకెవరు? 301 00:29:27,391 --> 00:29:28,684 ఫ్రోడో బాగిన్స్. 302 00:29:30,811 --> 00:29:31,812 అతను కల్పితం. 303 00:29:33,189 --> 00:29:35,316 -అతనిది కాల్పనిక పాత్ర. -నువ్వు అంటే ఒప్పుకుంటాను. 304 00:29:36,567 --> 00:29:39,987 బొచ్చు పాదాలు ఉన్న చిన్నతను, ఒక మాంత్రిికుడితో ఉంటాడు. అది నిజం కాదు. 305 00:29:40,070 --> 00:29:42,531 సరే, అసలు, ఆ మాంత్రికుడు ఒక అతిథి. 306 00:29:42,615 --> 00:29:44,575 అతను అతనితో ఎప్పుడూ ఉండలేదు. ఇంకా... 307 00:29:44,658 --> 00:29:47,119 ప్రపంచం అంతమయ్యేవరకు! 308 00:29:55,544 --> 00:29:56,754 సరే. 309 00:29:59,089 --> 00:30:00,257 ఇప్పుడేంటి? 310 00:30:07,640 --> 00:30:09,892 టెక్సాస్. 311 00:30:12,895 --> 00:30:14,438 రెండు సంవత్సరాల తరువాత 312 00:30:26,742 --> 00:30:28,619 -అబ్బా. -వారు వదిలేసారనుకుంటావా? 313 00:30:30,371 --> 00:30:33,958 రాడ్రీగజ్ సోదరులు? ఇదంతా దాని కోసమా? 314 00:30:34,917 --> 00:30:37,503 1936 కార్డ్ 810 కు ఒక పంపిణీదారు. 315 00:30:38,295 --> 00:30:40,005 వారు వాటిని ఇక తయారు చేయడం లేదు. 316 00:30:40,089 --> 00:30:41,340 యుద్ధసామాగ్రి? 317 00:30:42,383 --> 00:30:43,509 నేను దానిని వారి మీదకు విసరగలను. 318 00:30:43,592 --> 00:30:45,052 ఈసారి మిమ్మల్ని మేము గాయపరచము! 319 00:30:45,135 --> 00:30:46,887 మేము మిమ్మల్ని చంపేస్తాము! 320 00:30:47,763 --> 00:30:49,682 వచ్చి నా చంక నాకండి, వెధవల్లారా! 321 00:30:53,060 --> 00:30:54,353 వారు ఒకరి పని ఒకరు పట్టేలా చేయగలను. 322 00:30:58,232 --> 00:30:59,900 సరే, వారు ఎనిమిది మంది ఉన్నారు. 323 00:30:59,984 --> 00:31:01,527 వారి దగ్గర గన్నులు, తుపాకీలు ఉన్నాయి. 324 00:31:01,610 --> 00:31:03,737 యువాన్, అతని మేనల్లుడు, వారి దగ్గర కలాష్నికోవ్‌లు ఉన్నాయి. 325 00:31:03,821 --> 00:31:05,030 మన దగ్గర ఏమున్నాయి? 326 00:31:05,864 --> 00:31:07,032 బుల్లెట్. 327 00:31:08,450 --> 00:31:09,660 చుట్ట కాగితాలు. 328 00:31:10,619 --> 00:31:12,121 ఇంకా... 329 00:31:13,330 --> 00:31:14,957 పవర్ లైన్లు. 330 00:31:15,040 --> 00:31:16,292 నీ దగ్గర లైటర్ ఉందా? 331 00:31:19,587 --> 00:31:22,006 మళ్ళీ పోయిందని చెప్పకు. 332 00:31:22,089 --> 00:31:24,258 -లేదు, నా దగ్గర ఉంది. -అయితే ఏంటి? 333 00:31:26,719 --> 00:31:27,886 నాకు ఆనందంగా ఉంది. 334 00:31:36,812 --> 00:31:38,355 మంచిది. 335 00:31:39,273 --> 00:31:43,944 ఈ ప్రసారంతో మిసెస్ మాక్ డగాల్ చాలా సంతోషంగా ఉంటారు. 336 00:31:45,654 --> 00:31:46,697 ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? 337 00:31:48,365 --> 00:31:49,450 నీకు? 338 00:31:49,533 --> 00:31:51,744 ఒక ఆక్సిడెంట్ అయింది. నిజానికి మూడు. 339 00:31:52,202 --> 00:31:53,662 కానీ ఆమె బాగానే ఉంది. 340 00:31:54,496 --> 00:31:55,497 పడుకుంది. 341 00:32:17,186 --> 00:32:18,228 కాసిడీ ఫోన్ చేసాడు. 342 00:32:20,898 --> 00:32:21,982 ఇంకా? 343 00:32:22,316 --> 00:32:24,568 అతను ఒహాకలో ఒక పెయోటే కాన్ఫరెన్స్‌కి వెళ్ళాడు. 344 00:32:26,028 --> 00:32:27,780 అతను తిరిగి వస్తున్నాడనుకున్నాను. 345 00:32:27,863 --> 00:32:29,448 రావట్లేదనుకుంటాను. 346 00:32:30,532 --> 00:32:31,700 ఎలా ఉన్నాడు? 347 00:32:31,784 --> 00:32:33,243 బాగానే ఉన్నాడు. 348 00:32:34,286 --> 00:32:37,331 వూడీ హారేల్సన్‌తో కలిసి వాంతి చేసుకున్నాడు. 349 00:32:39,458 --> 00:32:40,751 అలానే అనిపిస్తోంది. 350 00:32:43,170 --> 00:32:44,880 ఆమె నీలానే ఉంది. 351 00:32:49,468 --> 00:32:51,303 నేను ఆ మాటే అంటూ ఉంటానని నాకు తెలుసు. 352 00:32:53,764 --> 00:32:55,224 నేనేమీ అనుకోను. 353 00:32:58,394 --> 00:32:59,728 జెస్సీ కి ఫోన్. 354 00:33:04,942 --> 00:33:06,193 హలో? 355 00:33:47,401 --> 00:33:48,402 ఏంటి? 356 00:33:52,448 --> 00:33:53,866 అతను వారికి దొరికాడు. 357 00:33:56,201 --> 00:33:57,327 నేను వెళ్ళాలి. 358 00:34:00,330 --> 00:34:01,498 నాకు వెళ్ళాాలని ఉంది. 359 00:34:03,625 --> 00:34:04,626 అతను ఎక్కడున్నాడు? 360 00:34:08,255 --> 00:34:10,048 శాన్ ఆంటానియో. 361 00:34:39,912 --> 00:34:42,539 ది అలామో 362 00:34:50,005 --> 00:34:51,757 స్వాగతం. 363 00:34:54,510 --> 00:34:56,220 రా, బిడ్డా. 364 00:34:57,471 --> 00:34:59,056 నాతో కూర్చో. 365 00:35:11,527 --> 00:35:13,403 మీ పనులు మీరు చూసుకోండి. 366 00:35:33,674 --> 00:35:34,716 చెయ్యి. 367 00:35:36,051 --> 00:35:37,052 దాన్ని పగలుగా చెయ్యి. 368 00:35:39,555 --> 00:35:40,806 దాన్ని రాత్రిగా చెయ్యి. 369 00:35:47,813 --> 00:35:48,856 సరే, 370 00:35:49,857 --> 00:35:51,900 ఇప్పుడు మనం దాన్ని మన దారిలో నుంచి తప్పించాము. 371 00:35:52,818 --> 00:35:55,863 బీర్? సోడా పాప్? డైట్ డాక్టర్ పెప్పర్? 372 00:36:00,492 --> 00:36:02,035 నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. 373 00:36:10,127 --> 00:36:11,670 అడుగు. 374 00:36:14,172 --> 00:36:15,674 అంటే, 375 00:36:17,175 --> 00:36:18,552 కాన్సర్ ఉన్న పిల్లలు. 376 00:36:19,511 --> 00:36:24,641 అవును. బాధ ఒక గొప్ప గురువు. 377 00:36:25,142 --> 00:36:27,102 అది ఒక మనిషికి శక్తినిస్తుంది. 378 00:36:27,185 --> 00:36:28,228 లేదా అది నిన్ను చంపేస్తుంది. 379 00:36:29,062 --> 00:36:32,065 వెనుక ఉన్నవారికి శక్తిని బోధిస్తుంది. 380 00:36:33,442 --> 00:36:34,985 సరే. 381 00:36:36,445 --> 00:36:39,448 ఇప్పుడు, ఆ ఇతర మతాలన్నీ తప్పా? 382 00:36:39,531 --> 00:36:41,491 కాదు, కాదు, కాదు. 383 00:36:41,575 --> 00:36:47,915 వాటిలో నాకు నచ్చే సరైనవి చాలా ఉన్నాయి. 384 00:36:48,415 --> 00:36:49,666 కానీ వారు నరకానికి వెళతారా? 385 00:36:49,750 --> 00:36:53,170 కాదు, కాదు, కాదు. కాదు... 386 00:36:53,837 --> 00:36:56,632 -వెళతారని కాదు. -అవును. 387 00:36:58,467 --> 00:37:01,053 ఇతర గ్రహాల మీద జీవం సంగతి ఏంటి? 388 00:37:04,556 --> 00:37:06,391 -లేదు. -ఏంటి? 389 00:37:07,476 --> 00:37:09,937 సేంద్రీయ వాయువులు, నీటి నిక్షేపాలు, అవి ఉన్నాయి. 390 00:37:10,020 --> 00:37:13,565 అబ్బా. అంటే, అన్ని గ్రహాలలో? మనకి తెలియని వాటిలో కూడానా? 391 00:37:13,649 --> 00:37:17,986 ఏంటి నీకోసం పెద్ద కళ్ళు లేజర్ గన్నులతో గ్రహాంతర వాసులు రావాలనుందా? క్షమించు. 392 00:37:21,907 --> 00:37:23,367 అవును, అది ఆశ్చర్యకరంగా ఉంది. 393 00:37:26,286 --> 00:37:27,287 బీన్ డిప్ అయిపోయింది. 394 00:37:27,371 --> 00:37:30,958 -పిగ్గీ విగ్లీ నుంచి ఏమైనా తీసుకురానా? -వద్దు, వద్దు. ధన్యవాదలు. ఏమైనా? 395 00:37:31,041 --> 00:37:32,584 -వద్దు. -వద్దు. ధన్యవాదాలు. 396 00:37:42,970 --> 00:37:44,513 సరే, ఇంకేంటి? 397 00:37:45,931 --> 00:37:47,099 స్టోన్‌హెంజ్? 398 00:37:47,891 --> 00:37:49,476 హోలోకాస్ట్? 399 00:37:49,559 --> 00:37:53,855 చేతన యొక్క ముఖ్య భాగాలు ఏంటి? 400 00:37:57,567 --> 00:37:59,152 మా నాన్నగారు స్వర్గంలో ఉన్నారా? 401 00:38:02,322 --> 00:38:04,449 నీ అసలు పాపం. 402 00:38:08,495 --> 00:38:10,414 మీ నాన్న తన జీవితాన్ని 403 00:38:13,041 --> 00:38:15,711 ఇతరులకు సహాయం చేయడానికి అంకితం చేసాడు. 404 00:38:16,712 --> 00:38:22,551 ఎన్నడూ తాగలేదు, తప్పు మాట మాట్లాడలేదు, ప్లేబాయ్ పేజీ కూడా తిప్పలేదు. 405 00:38:23,093 --> 00:38:29,057 ఆయన నరకపు మంటలలో కాలిపోవాలని 406 00:38:29,141 --> 00:38:31,852 నువ్వు నాకు చాలా ఎక్కువ ప్రార్థన చేసావు. 407 00:38:35,564 --> 00:38:37,315 నేను నీ ప్రార్థనను నిరాకరించాను. 408 00:38:38,525 --> 00:38:40,027 ఆయన స్వర్గంలో ఉన్నాడు. 409 00:38:40,902 --> 00:38:42,195 అవును. 410 00:38:46,450 --> 00:38:48,785 నువ్వు ఇది తెలుసుకోవాలి, 411 00:38:48,869 --> 00:38:51,371 అది నువ్వు అర్థం చేసుకోవడం కష్టం కావచ్చు, 412 00:38:52,914 --> 00:38:57,294 కానీ నువ్వు మీ నాన్నని చనిపోనిచ్చిన మరుక్షణం నుండి, 413 00:38:58,503 --> 00:39:03,508 తరువాత నీ జీవితంలో జరిగిన ప్రతి ఒక్క క్షణం, 414 00:39:03,592 --> 00:39:07,095 అది, నా ప్రేమ వ్యక్తీకరణ. 415 00:39:10,474 --> 00:39:14,186 నేను నిన్ను ప్రేమిస్తున్నాను, జెస్సీ కస్టర్. 416 00:39:14,269 --> 00:39:16,063 నువ్వు నన్ను నమ్ముతావా? 417 00:39:18,315 --> 00:39:19,816 మంచిది. 418 00:39:21,693 --> 00:39:24,529 ఇప్పుడు, నీ వంతు. 419 00:39:26,031 --> 00:39:27,574 అది తిరిగి అనడానికి. 420 00:39:29,284 --> 00:39:31,787 నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. 421 00:39:35,791 --> 00:39:39,961 మీ గొప్ప రూపకల్పన ప్రేమించబడడం. 422 00:39:41,129 --> 00:39:42,130 ఆవునా? 423 00:39:43,548 --> 00:39:46,301 అంతే. అంతే... అందుకనే. 424 00:39:46,384 --> 00:39:49,846 నేను నీకు బాధ ఇచ్చాను. ఆనందం ఇచ్చాను. 425 00:39:49,930 --> 00:39:55,227 నీ కుటుంబం? నీకు అనిపించే ఆనందం? అది నా ఆలోచన. 426 00:39:55,310 --> 00:39:58,438 నేను ఈ క్షణం ఊహించుకున్నప్పుడల్లా, అది సరిగ్గా ఇలానే ఉండేది. 427 00:39:58,522 --> 00:40:01,525 మనం మాట్లాడుకుంటాము, నువ్వు నా ప్రశ్నలకు సమాధానం ఇస్తావు. 428 00:40:02,067 --> 00:40:04,820 నేను మా నాన్న గురించి వింటాను, నేను అర్థం చేసుకోడానికి సహాయం చేస్తావు. 429 00:40:04,903 --> 00:40:09,241 ఉండేది ఎప్పుడూ ఉన్నదే అవుతుంది. నేను తిరిగి స్వర్గానికి వెళతాను. 430 00:40:10,242 --> 00:40:12,244 నువ్వు చేయవలసినదల్లా, 431 00:40:14,079 --> 00:40:15,205 అది అనడం. 432 00:40:15,288 --> 00:40:18,250 నాకు అర్థమయింది. నాకు అర్థమయింది. 433 00:40:20,794 --> 00:40:22,045 నాకు అర్థమయింది. 434 00:40:23,296 --> 00:40:24,381 మంచిది. 435 00:40:24,464 --> 00:40:27,634 నీలాంటి పిచ్చి వెధవ మా పక్కన ఉండకపోవడమే 436 00:40:27,717 --> 00:40:30,637 మాకు మంచిదని నాకు అర్థమయింది. 437 00:40:31,972 --> 00:40:33,348 అదుగో. 438 00:40:37,519 --> 00:40:38,520 అదుగో. 439 00:40:41,815 --> 00:40:42,899 పైకి. 440 00:40:45,152 --> 00:40:46,153 కిందకి. 441 00:40:50,282 --> 00:40:52,284 అందుకని నువ్వు ఇక్కడ 442 00:40:53,493 --> 00:40:56,496 ఏది చేస్తున్నావో అది చేస్తూ తిరుగుతూ ఉండు. 443 00:40:57,080 --> 00:40:58,415 కానీ నిన్ను హెచ్చరిస్తున్నాను, 444 00:40:58,790 --> 00:41:03,211 స్వర్గం నుంచి దూరంగా ఉండు, మమ్మల్ని వదిలేయ్. 445 00:41:03,295 --> 00:41:05,046 నీ ధైర్యం... 446 00:41:05,463 --> 00:41:08,258 కేవలం నీ మొండితనపు శక్తి వలన. 447 00:41:10,594 --> 00:41:11,970 స్వేచ్చగా అయిపో. 448 00:41:18,727 --> 00:41:21,146 -ఎందుకు? -నాకు దాని అవసరం లేదు. 449 00:41:31,239 --> 00:41:35,577 నేను నిన్ను చీల్చి పారేస్తాను. 450 00:41:36,745 --> 00:41:42,876 నేను నీ ప్రేగులను బయటకు పీకి, నీ ఎముకలతో నాపళ్ళు శుభ్రం చేసుకుంటాను. 451 00:41:44,377 --> 00:41:46,296 అయినా నిన్ను ప్రేమించేలా చేసుకోలేవు. 452 00:41:51,760 --> 00:41:57,515 నేను ప్రేమించే దేవుడిని, జెస్సీ, 453 00:41:59,100 --> 00:42:02,312 కానీ నీతొ నా ఓపిక, 454 00:42:02,395 --> 00:42:07,108 పూర్తి మానవత్వంతో నా ఓపిక అంతానికి చేరుతోంది. 455 00:42:07,192 --> 00:42:12,656 నువ్వు నా ప్రేమను తిరిగి నాకు పంచుతావు, 456 00:42:12,739 --> 00:42:15,367 లేకపోతే నీ బదులు వచ్చేవారు సిద్ధంగా ఉన్నారు. 457 00:42:16,618 --> 00:42:18,453 అబ్బా, నువ్వు గట్టివాడివి. 458 00:42:19,120 --> 00:42:22,624 నాకు అర్థమైంది. మాలో లోపాలు ఉన్నాయి, వేల కొద్దీ. కొన్ని లక్షల కొద్దీ. 459 00:42:23,208 --> 00:42:24,668 అవును. 460 00:42:25,377 --> 00:42:28,588 కానీ చాలా వరకు నేను మానవాళి ఒక గొప్ప అద్భుతం అనుకుంటాను. 461 00:42:29,673 --> 00:42:32,634 అందుకోసం, నా అభిప్రాయంలో, నీకు గర్వంగా అనిపించాలి. 462 00:42:32,717 --> 00:42:38,306 కానీ ఇంతకన్నా మంచిది అక్కడ తయారవుతూ ఉంటే, తప్పకుండగా, 463 00:42:38,848 --> 00:42:40,475 అది తీసుకో. 464 00:42:42,310 --> 00:42:45,438 ఈలోపు, నేను వెళ్లి ఒక సినిమా చూస్తాను. 465 00:43:08,503 --> 00:43:09,921 దయచేసి, ఇప్పుడు కాదు. 466 00:43:11,631 --> 00:43:13,341 నాన్న, మీరంటే నాకిష్టం. 467 00:43:16,344 --> 00:43:18,680 నోరు మూసుకోండి! అందరూ. 468 00:43:19,848 --> 00:43:21,641 మీరంటే నాకిష్టం, నాన్న. 469 00:43:25,645 --> 00:43:27,522 మీరంటే నాకిష్టం, నాన్న. 470 00:43:28,023 --> 00:43:29,107 నీకు ఏం కావాలి? 471 00:43:34,362 --> 00:43:35,530 నాన్న- 472 00:43:35,613 --> 00:43:36,781 నాన్న- 473 00:43:36,865 --> 00:43:37,991 నాన్న- 474 00:43:38,074 --> 00:43:39,492 నాన్న... నువ్వంటే నాకిష్టం 475 00:43:39,576 --> 00:43:42,078 నువ్వంటే నాకిష్టం నాన్న 476 00:43:42,162 --> 00:43:45,874 మీరంటే మాకిష్టం 477 00:43:45,957 --> 00:43:47,208 నోరు మూసుకో! 478 00:43:49,127 --> 00:43:50,670 నోరు మూసుకో! 479 00:43:54,174 --> 00:43:55,216 పెయింట్ సర్వీసు డెస్క్ 480 00:43:55,300 --> 00:43:58,386 బాబూ, నేను చెపుతున్నాను కదా, అది సరిపోలడం లేదు. 481 00:43:58,470 --> 00:44:00,430 అందుకని నాకు నా డబ్బు తిరిగి ఇవ్వు. 482 00:44:01,014 --> 00:44:04,601 సర్, గుర్తుంచుకోండి, ఇది సెమీ గ్లాస్ ఫినిష్, 483 00:44:04,684 --> 00:44:07,354 నిర్ణయం తీసుకోవడానికి ముందు దీన్ని ఇంటికి తీసుకువెళ్ళి, 484 00:44:07,437 --> 00:44:10,440 మీకు నచ్చుతుందో లేదో చూడండి. 485 00:44:10,523 --> 00:44:12,150 మీకు నచ్చకపోతే, మీరు దీన్ని తిరిగి తీసుకురావచ్చు. 486 00:44:12,233 --> 00:44:13,693 మేము మీ డబ్బు పూర్తిగా తిరిగి చెల్లిస్తాము. 487 00:44:13,777 --> 00:44:15,236 అది ఎంత కాలం వరకు? 488 00:44:15,320 --> 00:44:16,988 తొంభై రోజులు. 489 00:44:17,072 --> 00:44:18,156 బాగుంది. 490 00:44:18,990 --> 00:44:20,617 గట్టిగా మాట్లాడినందుకు క్షమించు. 491 00:44:20,700 --> 00:44:22,118 నన్ను నమ్మండి, నేను అర్థం చేసుకుంటాను. 492 00:44:22,285 --> 00:44:24,496 -మళ్ళీ కలుద్దాం. -సరే. జాగ్రత్త. 493 00:44:27,248 --> 00:44:28,541 వెధవ. 494 00:44:33,671 --> 00:44:34,923 తరువాత ఎవరు? 495 00:44:38,426 --> 00:44:41,930 నేను ఈ తొమ్మిది ఇనుమును పెళ్లి చేసుకోవాలనుకుంటాను. 496 00:44:45,683 --> 00:44:49,270 ఎడమ మోచేయి లోపలికి, అదే చిట్కా. 497 00:44:54,275 --> 00:44:56,194 పెన్సకోలా పిడి, స్టార్. 498 00:44:57,028 --> 00:44:58,947 మేము మీ కోసం చాలా కాలంగా వెేతుకుతున్నాము. 499 00:45:13,336 --> 00:45:14,337 ఏంటది... 500 00:45:16,965 --> 00:45:18,550 అతను హస్తప్రయోగం చేసుకుంటున్నాడు! 501 00:45:22,679 --> 00:45:23,888 చీఫ్. 502 00:45:34,816 --> 00:45:38,903 అది ఎడమ వైపుకు వెళ్తున్నట్టు అనిపిస్తోంది. 503 00:45:49,164 --> 00:45:50,165 అవును! 504 00:46:13,855 --> 00:46:16,566 నువ్వు స్వర్గపు అతిథిని నరికావు. 505 00:46:19,611 --> 00:46:21,696 వారు నా దారికి అడ్డం వచ్చారు. 506 00:46:23,198 --> 00:46:25,867 అందుకని వారిని తడి బట్టలా చింపి పారేసాను. 507 00:46:25,950 --> 00:46:29,162 నిన్ను నరకానికి పంపారు కదా? 508 00:46:33,750 --> 00:46:35,960 మరణ వాంగ్మూలం. 509 00:46:37,003 --> 00:46:40,673 నా వారిని నరకడానికి తీసుకువెళ్ళాను, వారిని నరికించడానికి తీసుకువెళ్ళాను. 510 00:46:40,757 --> 00:46:43,593 అతను నా పట్ల తప్పు చేసాడు, అందుకని నేనతన్ని కాల్చి చంపాను. 511 00:46:43,676 --> 00:46:46,012 ఒక మొండి బ్లేడుతో అతన్ని అడ్డంగా నరికాను. 512 00:46:46,095 --> 00:46:49,682 అతని పిల్లలు ఏడుస్తుంట,ే నేనతని భార్యను అనుభవించాను. 513 00:46:49,766 --> 00:46:53,102 దేవుడా, నన్ను క్షమించు. నేనతన్ని చాలా ప్రేమించాను. 514 00:46:53,186 --> 00:46:54,979 ఆమెన్. 515 00:46:56,481 --> 00:46:57,565 ప్రీచర్. 516 00:46:57,649 --> 00:46:59,859 నువ్వు ఇక్కడికి ఎప్పుడో వస్తావని అతను అనుకున్నాడు. 517 00:46:59,943 --> 00:47:04,531 నీకు నాకు మధ్య అసంపూర్ణ వ్యవహారం మిగిలి ఉంది. 518 00:47:06,449 --> 00:47:07,575 అతను సరిగ్గా అనుకున్నాడు. 519 00:47:10,036 --> 00:47:11,621 నీకు ధైర్యం ఉందా? 520 00:47:12,830 --> 00:47:16,793 నా గురించి అనుకునే హక్కు నీకు లేదు! 521 00:47:16,876 --> 00:47:18,795 పక్కకి తప్పుకో! 522 00:47:31,933 --> 00:47:36,062 నీకు అర్థం కావడం లేదా, 523 00:47:36,145 --> 00:47:37,647 విలియం? 524 00:47:37,730 --> 00:47:39,566 సృష్టికి ముందు సృష్టికర్త అవడం 525 00:47:40,483 --> 00:47:43,736 ఎలా ఉంటుందో 526 00:47:44,779 --> 00:47:47,365 నీకు తెలుస్తుందా? 527 00:47:51,578 --> 00:47:53,371 నేను ఒంటరిగా ఉన్నాను. 528 00:47:54,455 --> 00:47:57,709 అనంతమైన ఒంటరితనం. 529 00:47:59,586 --> 00:48:02,589 ఏమీ లేని దాని నుండి, 530 00:48:05,091 --> 00:48:07,427 నేను ప్రేమను సృష్టించాను. 531 00:48:09,804 --> 00:48:12,473 నా అతి పెద్ద బహుమతి, విలియం. 532 00:48:12,557 --> 00:48:18,896 నా సింహాసనాన్ని తీసుకుని, నీకు ఇవ్వనివ్వు. 533 00:48:20,356 --> 00:48:24,319 నీ కుటుంబం, నీ చిన్ని కూతురు. 534 00:48:25,903 --> 00:48:28,364 నాకు వారంటే ప్రేమ. 535 00:48:34,495 --> 00:48:35,705 నాకు తెలుసు. 536 00:48:38,791 --> 00:48:42,378 తీసుకోబడినది 537 00:48:43,421 --> 00:48:46,341 తిరిగి ఇవ్వబడుతుంది. 538 00:48:49,677 --> 00:48:51,262 పక్కకి తప్పుకుని, 539 00:48:53,014 --> 00:48:56,934 నీకు అనంతమైన 540 00:48:58,645 --> 00:49:00,313 ప్రేమను ఇవ్వనివ్వు. 541 00:49:03,191 --> 00:49:04,442 ఒకవేళ నేను 542 00:49:07,028 --> 00:49:09,155 ద్వేషాన్ని ఎంచుకుంటే? 543 00:50:03,292 --> 00:50:06,963 అదే ముఖ్యమైనది. ఈ పాత ప్రపంచంలో ఉపయోగపడడం. 544 00:50:07,672 --> 00:50:11,718 తప్పుకి వ్యతిరేకంగా పోరాడడం, లేదా సరైన మాట మాట్లాడడం, 545 00:50:11,801 --> 00:50:14,887 ఆ మాట అన్నందుకు నువ్వు దెబ్బతినవలసి వచ్చినా కూడా. 546 00:50:14,971 --> 00:50:18,057 నీకు నేను క్రైస్తవ మతాన్ని నది దాటేచోట క్యాంప్ సమావేశంలో అందరి మీద 547 00:50:18,141 --> 00:50:21,936 నిర్బందించే వాడిలా అనిపించవచ్చు, కానీ అది నిజాన్ని మార్చదు. 548 00:50:22,019 --> 00:50:25,398 అందులో తప్పు ఉంది, ఒప్పు ఉంది. నువ్వు వాటిలో ఏదో ఒకటి చేయాలి. 549 00:50:26,107 --> 00:50:27,775 నువ్వు ఒకటి చేస్తే, బతుకుతావు. 550 00:50:28,484 --> 00:50:30,486 మరోది చేస్తే, నువ్వు బతికే ఉంటావు, 551 00:50:30,570 --> 00:50:32,739 కానీ నువ్వొక నడిచే శవానివి. 552 00:50:32,822 --> 00:50:36,075 40 సంవత్సరాల తరువాత 553 00:50:37,493 --> 00:50:39,787 జెస్సీ కస్టర్, 1979-2065 "మంచివారిలో ఒకడు' 554 00:50:39,871 --> 00:50:43,249 "ట్యూలిప్" ప్రిసిల్ల జీన్ హేన్రియెట్ ఒహేర్ 1983-2064 555 00:50:45,543 --> 00:50:49,338 అయితే నువ్వు ఇప్పుడొక బ్యాంకర్‌వని విన్నాను. అవునా? 556 00:50:49,839 --> 00:50:51,090 అంటే, 557 00:50:52,008 --> 00:50:54,218 నేనొక ఆసేట్ మానేజ్మెంట్ ఫండ్ ని నిర్వహిస్తున్నాను. 558 00:50:54,302 --> 00:50:56,929 మేము చిన్న వ్యాపారాలకు దానం చేయడం గురించి, 559 00:50:57,472 --> 00:51:00,183 ఆసెట్ల టైటిల్స్ గురించి, ఆదాయ భర్తీ వ్యూహాల గురించి సలహాలు ఇస్తాము. 560 00:51:07,523 --> 00:51:09,567 -నేను ప్రార్థన చేస్తున్నాను. -అవునా? 561 00:51:12,111 --> 00:51:14,030 ఎందుకో నిజంగా తెలియదు, కానీ... 562 00:51:15,406 --> 00:51:16,699 చేస్తున్నాను. 563 00:51:17,909 --> 00:51:19,285 లేదు, నాకు అర్థమైంది. 564 00:51:20,286 --> 00:51:21,913 మీ నాన్న కూడా చేసేవాడు. 565 00:51:25,166 --> 00:51:26,584 -అనుకుంటారా? -అవును. 566 00:51:28,127 --> 00:51:30,296 మీరు పెట్రోల్ తాగేవారని, 567 00:51:31,589 --> 00:51:35,676 20 మంది దేవతలని రంపంతో చంపారని విన్నాను. అది నిజమా? 568 00:51:35,760 --> 00:51:39,013 లేదు, అది నిజం కాదు. అతను ఎక్కువ చేసి చెప్తున్నాడు. 569 00:51:39,096 --> 00:51:40,765 అది ఇంజిన్ కూలెంట్. 570 00:51:42,517 --> 00:51:44,894 ఆయన కలిసిన గట్టి వారిలో నువ్వు ఒకడివని అంటారు. 571 00:51:47,939 --> 00:51:49,315 నిజంగా? 572 00:51:49,398 --> 00:51:50,733 అవును. 573 00:51:51,567 --> 00:51:53,152 అది ఆయన అనడం చాలా ఎక్కువ విలువైనది. 574 00:51:54,153 --> 00:51:57,657 అమ్మ, కూడా. ఆమె మీ గురించి చాలా మాట్లాడేది. 575 00:51:57,740 --> 00:51:59,659 నిజానికి, ఎప్పుడూ. 576 00:52:02,495 --> 00:52:05,289 మీరు వారిని తిరిగి కలవడానికి ఎందుకు తిరిగి రాలేదని అనుకునేేదనుకుంటాను. 577 00:52:05,998 --> 00:52:07,917 నేను రావాలనుకున్నాను, నేను... 578 00:52:09,126 --> 00:52:10,378 నేను ఎప్పుడూ... 579 00:52:10,753 --> 00:52:13,506 నాకు సమయం ఉండేది కాదు. నీకు తెలుసా? 580 00:52:14,090 --> 00:52:15,341 నాకు అర్థమైంది. 581 00:52:18,761 --> 00:52:20,221 ఆమె మిమ్మల్ని ప్రేమించింది. 582 00:52:22,098 --> 00:52:23,182 చాలా ఎక్కువ. 583 00:52:26,602 --> 00:52:29,647 150 ఏళ్ల క్రితం, నన్ను పొడిచారు, 584 00:52:31,315 --> 00:52:34,318 ముక్కలుగా నరికి, ప్లేన్ల నుండి పడేసారు, 585 00:52:34,402 --> 00:52:36,195 నేను కొనసాగుతూనే ఉన్నాను. 586 00:52:36,320 --> 00:52:38,406 ఎందుకంటే నువ్వు చేయాల్సింది అదే. నువ్వు... 587 00:52:39,073 --> 00:52:40,533 నీ అంతట నువ్వే సర్దుకోవాలి, తెలుసా? 588 00:52:40,616 --> 00:52:43,411 నొప్పి మర్చిపోయి, ప్రయత్నించి ముందుకు వెళ్ళాలి. 589 00:52:45,913 --> 00:52:48,249 కానీ మీ అమ్మ, 590 00:52:48,332 --> 00:52:50,668 ఆమె నన్ను గుండెల్లో రెండు సార్లు కాల్చిందని నీకు తెలుసా? 591 00:52:50,751 --> 00:52:53,546 సరిగ్గా గుండెలో. రెండు సార్లు. 592 00:52:57,258 --> 00:52:59,218 అది సంవత్సరాల క్రితం. 593 00:53:00,386 --> 00:53:01,762 అది ఇంకా నోప్పిగా ఉంది. 594 00:53:03,890 --> 00:53:06,309 మీ గొడవ ఆపి, గౌరవంగా ఉండండి! 595 00:53:07,310 --> 00:53:08,895 -క్షమించండి. -ఫరవాలేదు. 596 00:53:15,526 --> 00:53:16,736 నేను వెళతాను. 597 00:53:16,819 --> 00:53:18,154 ఇప్పుడు ఎక్కడికి? 598 00:53:18,571 --> 00:53:20,781 బ్యాంకాక్? టిహువానా? 599 00:53:20,865 --> 00:53:23,492 మీ సహసాల గురించి వినడం ఎప్పుడూ నచ్చేది. 600 00:53:23,576 --> 00:53:24,702 ఇంకా నయం. 601 00:53:27,246 --> 00:53:29,457 నేను ఏదైనా కొత్త చోటుకు వెళతాను. 602 00:53:35,588 --> 00:53:36,589 సరే. 603 00:53:38,466 --> 00:53:39,592 మిస్టర్ కాసిడీ? 604 00:53:42,219 --> 00:53:43,679 మిమ్మల్ని మళ్ళీ కలుస్తామా? 605 00:53:49,310 --> 00:53:50,519 దేవుడా, తప్పకుండా కలుస్తామనుకుంటాను. 606 00:54:48,786 --> 00:54:50,788 సబ్ టైటిల్స్ అనువాదకర్త: మైథిలి