1 00:00:05,048 --> 00:00:05,966 ఫిబ్రవరి 03 2017 - 12:15:20 2 00:00:06,049 --> 00:00:07,176 సరే. 3 00:00:07,259 --> 00:00:13,015 మీరు లక్సెంబర్గ్ లో ఉన్నట్లు ఈ డిటెక్టివ్ సాక్ష్యం ఎలా సంపాదించింది 4 00:00:13,182 --> 00:00:15,517 ఆ సమస్యాత్మక... 5 00:00:15,601 --> 00:00:19,146 ఎంతో సమస్యాత్మకంగా ఉన్న ఆ కాలంలోనా? సాక్ష్యాన్నా? 6 00:00:19,229 --> 00:00:22,065 వినాశకరమైన రీతిలో... 7 00:00:25,486 --> 00:00:30,449 శాఖాపరమైన నియమాలను భారీ ఎత్తున ఉల్లంఘించడం వల్ల. 8 00:00:33,076 --> 00:00:37,748 ఈ ఉల్లంఘన చుట్టూ ఉన్న పరిస్థితులను విపులంగా వివరించండి. 9 00:00:43,754 --> 00:00:46,715 లక్సెంబర్గ్ 5 రోజుల క్రితం 10 00:00:47,382 --> 00:00:48,717 పాప్. 11 00:00:48,801 --> 00:00:51,261 -ఏంటి? -సగం లీటరు జగ్గా? 12 00:00:51,345 --> 00:00:53,555 -అయితే? -నువ్వా? 13 00:00:53,639 --> 00:00:56,642 పాప్, నిన్నెప్పుడూ సగం లీటరు జగ్గుతో చూడలేదు. ఎప్పుడూ చూడలేదు. 14 00:00:56,725 --> 00:00:59,186 నాకిది చాలా ఇష్టం. 15 00:00:59,269 --> 00:01:01,897 -పాప్. -ఏంటి? 16 00:01:01,980 --> 00:01:04,024 -సంగతేంటి? -నాకిది ఇష్టం. 17 00:01:04,107 --> 00:01:07,236 ఎనిమిదేళ్ళ పిల్లాడు దగ్గు మందు తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నావు. 18 00:01:07,319 --> 00:01:09,321 ఏం జరుగుతోంది? 19 00:01:09,404 --> 00:01:12,950 చూడు, చల్లటి బీరుని ఇష్టపడేవాడికి చల్లటి బీరును మించింది ఏదీ ఉండదు. 20 00:01:13,033 --> 00:01:16,161 కానీ నువ్వు ఆ రకం మనిషివి కాదు. 21 00:01:16,245 --> 00:01:17,704 అయితే నేను ఏ రకం మనిషిని? 22 00:01:17,830 --> 00:01:20,332 నువ్వొక టీ తాగే రకానివి, బాబు. 23 00:01:20,415 --> 00:01:22,543 అసలేం జరిగింది? 24 00:01:22,626 --> 00:01:26,004 రేపు, ఆ బ్యాగు నువ్వు వెనక్కి తీసుకెళ్ళేటప్పుడు, 25 00:01:26,088 --> 00:01:28,298 ఈ యువతికి హాని చేయకుండా చూసుకో, 26 00:01:28,382 --> 00:01:29,967 ఈ తోలుబొమ్మల యువతికి. 27 00:01:30,050 --> 00:01:32,177 -సరే. -కానీ... 28 00:01:32,261 --> 00:01:35,639 -ఏంటి? -నువ్వు చేయాల్సి వస్తే... 29 00:01:35,722 --> 00:01:37,975 అప్పుడు, కన్నా, నువ్వు చేసి తీరాల్సిందే. 30 00:01:38,058 --> 00:01:39,893 నీకు అర్థమవుతోందా? 31 00:01:39,977 --> 00:01:44,022 అవును, సులభం. కొంచెం ఇబ్బంది. 32 00:01:45,649 --> 00:01:50,904 సురక్షితంగా ఉండు. అలాగే నిన్ను జాగ్రత్తగా చూసుకో, కైమాన్, దయచేసి. 33 00:02:03,083 --> 00:02:04,585 మీరు బానే ఉన్నావా? 34 00:02:04,668 --> 00:02:05,794 అవును. 35 00:02:05,878 --> 00:02:08,255 -కచ్చితంగానా? -బానే ఉన్నా. 36 00:02:08,338 --> 00:02:10,215 ఎందుకంటే అది నా కారు. 37 00:02:10,924 --> 00:02:15,095 నన్ను మన్నించండి. నాకు అద్దె కారు ఉంది. 38 00:02:15,178 --> 00:02:17,222 నేను దానికి అలవాటుపడలేదు. 39 00:02:17,306 --> 00:02:18,640 పర్వాలేదు. 40 00:02:18,724 --> 00:02:20,726 నేను టీ ఇష్టపడే వాడిని. 41 00:02:20,809 --> 00:02:22,436 ఏంటది? 42 00:02:22,519 --> 00:02:24,980 నేను టీతోనే ఆపేయాలి. 43 00:02:44,875 --> 00:02:49,087 నువ్వు సిగ్నల్ పడ్డా సైకిల్ తొక్కుకుంటూ ఎందుకు వచ్చావు? 44 00:02:49,171 --> 00:02:51,924 నీకు రెడ్ లైటు పడింది. 45 00:02:53,216 --> 00:02:58,096 నిద్రలోకి జారుకోకు. నాతో మాట్లాడు. 46 00:02:58,180 --> 00:02:59,556 ఏంటి? 47 00:03:00,849 --> 00:03:04,603 నీ తలకు దెబ్బ తగిలిందా, కన్నా? 48 00:03:05,103 --> 00:03:09,107 రోడ్డుకు నీ తల కొట్టుకుందా కన్నా? 49 00:03:09,191 --> 00:03:11,109 అవును... 50 00:03:11,193 --> 00:03:14,696 నువ్వు నిద్రపోకూడదు. దయచేసి. 51 00:03:14,780 --> 00:03:17,199 నువ్వు నన్ను "కన్నా" అని ఎందుకు పిలుస్తున్నావు? 52 00:03:17,282 --> 00:03:19,534 అది వింతగా అనిపిస్తోందా? 53 00:03:19,618 --> 00:03:20,827 అవును. 54 00:03:23,497 --> 00:03:27,584 అంటే, అమ్మ కానీ అలా ఇంకెవరైనా కానీ అంటే అనిపించదు. 55 00:03:27,668 --> 00:03:32,130 కానీ ఒక మగాడు, మరో మగాడిని అలా పిలవడం వింతగా ఉంది. 56 00:03:32,214 --> 00:03:35,008 ఒక రకంగా. అవును. 57 00:03:37,427 --> 00:03:40,973 మా పిల్లలని మేం పిలిచేది అలానే. 58 00:03:41,723 --> 00:03:43,225 ఓపిక పట్టు. 59 00:03:47,688 --> 00:03:51,733 నువ్వు ఓపిక పట్టకపోతే మీ నాన్న తట్టుకోలేడు. 60 00:03:54,736 --> 00:03:57,656 కారు గుద్దిందా? 61 00:04:13,130 --> 00:04:17,384 మీరు దగ్గరి బంధువా? జాన్ కు? 62 00:04:17,467 --> 00:04:19,761 మీరు దగ్గరి బంధవా? 63 00:04:19,845 --> 00:04:22,014 -జాన్ కు అంటున్నారా? -అవును, జాన్ కు. 64 00:04:22,139 --> 00:04:25,934 -అవును. -నేను మీతో కాసేపు మాట్లాడవచ్చా? 65 00:04:34,651 --> 00:04:37,696 తను వైద్యుడి దగ్గర ఉన్నాడు. నన్ను మన్నించండి. 66 00:04:37,779 --> 00:04:42,951 సర్, తను సైకిల్ ని నా కారుకి గుద్దాడు. 67 00:04:43,035 --> 00:04:44,161 నన్ను మన్నించండి. 68 00:04:44,244 --> 00:04:48,081 సరే, ఏం జరిగింది? 69 00:04:50,125 --> 00:04:52,627 తను ఉద్దేశ్యపూర్వకంగా 70 00:04:53,128 --> 00:04:58,633 రెడ్ లైటు దాటి నడిపాడనుకుంటా, తనని తాను గాయపరుచుకోవడానికి. 71 00:05:02,095 --> 00:05:05,682 జాన్ లేక్మాన్ కుటుంబం. 72 00:05:06,933 --> 00:05:09,686 జాన్ లేక్మాన్ కుటుంబమా? 73 00:05:12,731 --> 00:05:14,524 అవును. 74 00:05:14,608 --> 00:05:17,986 తన స్కాన్ లని నేను మీతో చర్చించాలని అనుకుంటున్నా. 75 00:05:26,536 --> 00:05:29,456 థామస్ టావ్నెర్ 76 00:05:37,589 --> 00:05:39,466 అది పూర్తయిందా? 77 00:05:39,549 --> 00:05:42,219 -అవును. -థాంక్స్. 78 00:05:49,309 --> 00:05:52,938 ఆసుపత్రిలోకి జాన్ లేక్మాన్ అనే వ్యక్తి చేరాడా? 79 00:05:53,438 --> 00:05:55,774 చేరాడు. 80 00:05:56,024 --> 00:05:59,402 తన చేరికకు సంబంధించిన కాగితాలని దయచేసి నాకు అందించండి. 81 00:05:59,653 --> 00:06:00,862 వీలైనంత త్వరగా. 82 00:06:01,321 --> 00:06:02,322 నేను ఇప్పుడే చేయగలను. 83 00:06:02,989 --> 00:06:04,032 థాంక్యూ. 84 00:07:33,163 --> 00:07:34,873 పేట్రియాట్ 85 00:07:42,005 --> 00:07:44,299 ఆగరా, దొంగ వెధవా! 86 00:07:56,519 --> 00:07:58,730 ఆగరా, దొంగ వెధవా! 87 00:07:58,813 --> 00:08:01,566 ఆగరా, దొంగ వెధవా! 88 00:08:01,650 --> 00:08:03,860 ఆగరా, దొంగ వెధవా! 89 00:08:04,027 --> 00:08:06,821 పోలీసు 90 00:08:07,155 --> 00:08:09,908 నువ్వెందుకు ఇంత చిన్నగా ఉన్నావు? 91 00:08:09,991 --> 00:08:12,160 చిట్టి పొట్టి కవచమా. 92 00:08:30,011 --> 00:08:31,513 హేయ్. 93 00:08:32,013 --> 00:08:33,014 హేయ్. 94 00:08:35,225 --> 00:08:37,644 తనకు నిద్రపట్టడం లేదు. 95 00:08:37,727 --> 00:08:39,813 తన కోసం నిన్ను పాడమంటోంది. 96 00:08:42,107 --> 00:08:45,068 సరే. 97 00:08:47,153 --> 00:08:51,658 తను, తన తల్లి నీ సంగీతాన్ని వినేవారని తను చెప్పంిది. 98 00:08:51,741 --> 00:08:54,327 నిద్రపోయే ముందు. 99 00:08:54,452 --> 00:08:56,621 నువ్వు పాడితే తనకు నిద్రపడుతుంది. 100 00:09:01,251 --> 00:09:05,588 నేను తనకి అబద్ధం చెప్పను. 101 00:09:05,672 --> 00:09:08,174 ఏ అర్థంలో అంటున్నావు? 102 00:09:08,258 --> 00:09:10,260 నీకు కావాలంటే నువ్వు చాటుగా విను. 103 00:09:10,385 --> 00:09:13,013 నువ్వు తెలుసుకోవాల్సిన విషయమేంటంటే నేను తనకి అబద్ధం చెప్పను. 104 00:09:14,139 --> 00:09:17,058 అంటే నీ ఉద్ధేశ్యం ఏంటి? 105 00:09:17,142 --> 00:09:20,729 తనని ఎప్పుడూ గాయపరచనని తనకి చెప్పాను. 106 00:09:21,396 --> 00:09:25,358 దాని తరువాత తనకు నేను ఏం చెప్పినా అది నిజమే చెబుతాను. 107 00:09:25,442 --> 00:09:30,113 కాబట్టి, ఆలిస్, నువ్వు చాటుగా వింటే, 108 00:09:30,196 --> 00:09:31,865 నువ్వు నిజాన్నే వింటావు, 109 00:09:31,948 --> 00:09:34,034 అందులో దేని గురించైనా. 110 00:09:54,929 --> 00:09:58,558 -హాయ్. -హాయ్. 111 00:09:58,641 --> 00:10:00,560 నీకు నిద్రపట్టలేదని ఆలిస్ చెప్పింది. 112 00:10:00,643 --> 00:10:02,312 నేను నా పరుపుని మిస్సవుతున్నాను. 113 00:10:02,395 --> 00:10:05,523 అవును. నేను కూడా. 114 00:10:05,607 --> 00:10:08,735 -కానీ ఒక విషయం తెలుసా? -ఏంటి? 115 00:10:08,818 --> 00:10:10,987 పాటలు సహాయపడతాయి. కొన్ని సార్లు. 116 00:10:12,989 --> 00:10:17,702 చిప్ ను చూపించడానికి ఆలిస్, బెర్నీస్ రేపు డిస్నీల్యాండ్ కు తీసుకెళుతున్నారు 117 00:10:17,786 --> 00:10:18,912 చిప్ ఎవరు? 118 00:10:19,454 --> 00:10:21,122 -ఒక కప్పు. -బాగుంది. 119 00:10:21,206 --> 00:10:22,415 ధైర్యం కల కప్. 120 00:10:22,957 --> 00:10:24,417 మంచిది. 121 00:10:24,501 --> 00:10:26,795 బ్యూటీ అండ్ ద బీస్ట్ సినిమా లోది. 122 00:10:26,878 --> 00:10:29,089 రేపు చాలా బాగా గడిచేలా ఉందే. 123 00:10:29,381 --> 00:10:31,674 చిప్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నావా? 124 00:10:31,758 --> 00:10:34,302 -తప్పకుండా. -ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నావు? 125 00:10:35,303 --> 00:10:39,766 మరి, నీకు తనంటే ఎందుకు ఇష్టం? కప్పుని నువ్వెందుకు ఇష్టపడుతున్నావు? 126 00:10:39,849 --> 00:10:41,851 తను ఎప్పుడూ కప్పుగా లేడు. 127 00:10:42,268 --> 00:10:44,813 తను అంతకు ముందు ఒక అబ్బాయి. ఆ తరువాత అతను కప్పుగా మారాడు. 128 00:10:45,522 --> 00:10:47,399 పగిలిన కప్పులా మారాడు. 129 00:10:47,482 --> 00:10:48,400 ఎలా పగిలాడు? 130 00:10:48,858 --> 00:10:50,652 తను ఇంకా మంచి కప్పే. 131 00:10:50,735 --> 00:10:53,571 తనకు కొన్ని పగుళ్ళు ఉన్నాయి కాబట్టి తను పగిలిన కప్పు. 132 00:10:53,863 --> 00:10:55,573 అందుకే అతన్ని చిప్(పగులు) అంటారు. 133 00:10:55,657 --> 00:10:59,160 అలానా. బాగుంది. 134 00:11:01,413 --> 00:11:02,956 నువ్వు ఈ రాత్రి ఎక్కడికి వెళుతున్నావు? 135 00:11:06,334 --> 00:11:09,087 నేను కొన్ని విద్యుత్ కంచెలను ఎక్కబోతున్నాను. 136 00:11:09,170 --> 00:11:10,755 విద్యుత్ కంచె అంటే ఏంటి? 137 00:11:10,839 --> 00:11:12,382 అంటే ఒకరకంగా కంటికిి కనపడనిది, 138 00:11:13,967 --> 00:11:17,387 అంటే భద్రత కోసం విద్యుత్ కడ్డీలతో చేసినది, 139 00:11:17,470 --> 00:11:20,849 దాన్ని మనం నిజంగా తాకలేము. కానీ నేను దాన్ని తాకి తీరాలి. 140 00:11:20,932 --> 00:11:24,436 -నువ్వేం చేయాలో నీకు తెలుసా? -ఏంటి? 141 00:11:24,519 --> 00:11:29,732 ఆ రేఖలను అందంగా, విజయవంతంగా దాటి వెళ్ళడానికి సెక్సీ పిల్లని తీసుకెళ్ళు. 142 00:11:32,735 --> 00:11:34,821 ఇది అలాంటి విషయం కాదు. 143 00:11:34,904 --> 00:11:38,783 ఈ విద్యుత్ కంచెలు అంత మంచివి కావు. 144 00:11:38,867 --> 00:11:44,539 అవి గాయపరుస్తాయి. కానీ మనం దాని గుండా వెళ్లొచ్చు. 145 00:11:45,457 --> 00:11:48,710 గాయపరస్తుంది అంతే. నేను ఇంతకు ముందు కూడా అలా చేశా. 146 00:11:50,378 --> 00:11:52,380 ఏమైనా, నువ్వు దారి అంతటా వెళ్ళాల్సిన పని లేదు. 147 00:11:53,465 --> 00:11:55,008 ఎందుకని? 148 00:11:55,550 --> 00:11:57,886 అది, నువ్వు సగం దారి వెళితే చాలు. 149 00:11:57,969 --> 00:11:59,637 అలాగే ఇంకొక్క అడుగు. 150 00:12:00,472 --> 00:12:01,347 ఎందుకు? 151 00:12:01,973 --> 00:12:05,852 నువ్వు సగం దారి వెళ్ళి, ఇంకొక్క అడుగు వేశావంటే, 152 00:12:05,935 --> 00:12:09,564 అది వెనక్కి వెళ్ళడానికి ఎక్కువ దూరం, పూర్తి చేయడానికి తక్కువ దూరం పడుతుంది. 153 00:12:09,647 --> 00:12:10,940 కాబట్టి, నువ్వు పూర్తి చేస్తావు. 154 00:12:11,024 --> 00:12:13,693 నువ్విలా అనుకుంటావు, "నేను దారి మొత్తం వెళ్ళాల్సిన పని లేదు, 155 00:12:13,776 --> 00:12:17,238 "నేను సగం దారి వెళ్ళి, ఇంకొక్క అడుగు వేస్తే చాలు," 156 00:12:17,322 --> 00:12:19,782 అప్పుడు నువ్వు దాన్ని చేయగలుగుతావు. 157 00:12:21,117 --> 00:12:22,911 చిప్ ని కలవబోతున్నందుకు నాకు ఉత్సాహంగా ఉంది. 158 00:12:24,245 --> 00:12:26,623 చిప్ ని కలిసే లోపు, నువ్వు కాస్త నిద్ర పోవాలి. 159 00:12:26,706 --> 00:12:29,876 కాబట్టి, నేను నీ కోసం ఒక పాట పాడబోతున్నా. 160 00:12:29,959 --> 00:12:31,920 నేను నీ కోసం ఏ పాట పాడాలి? 161 00:12:32,795 --> 00:12:34,339 నాకు చాలా తెలుసు. 162 00:12:34,422 --> 00:12:38,343 విద్యుత్ కంచెల గుండా వెళ్ళడం గురించి నాకొక పాట పాడు. 163 00:12:38,426 --> 00:12:41,721 నాకు నిజంగా అలాంటివి తెలియదే. 164 00:12:41,804 --> 00:12:44,724 ఒకటి కల్పించు. నువ్వులా చేయగలవా? 165 00:12:44,807 --> 00:12:50,271 అవును, నేనలా కొన్ని సార్లు చేస్తాను. 166 00:12:50,355 --> 00:12:52,524 సరే. 167 00:13:00,073 --> 00:13:01,824 దీన్ని ఏమంటారంటే, 168 00:13:01,908 --> 00:13:07,580 ఒక మంచి మనిషిని ఆపలేరు, చిప్. నిన్ను ఎవరైనా కప్పులా మార్చేసినా కూడా. 169 00:13:07,747 --> 00:13:12,710 ఇది ఎక్కువగా విద్యుత్ కంచెలు ఎక్కడం గురించి, మిగతా విషయాల గురించి ఉంటుంది 170 00:13:14,420 --> 00:13:17,257 ఒక మంచి మనిషిని ఆపలేరు, చిప్ 171 00:13:17,340 --> 00:13:19,509 నువ్వు ఒక కప్పు అయినా సరే 172 00:13:19,926 --> 00:13:20,969 చేయలేరు 173 00:13:21,052 --> 00:13:27,016 నువ్వొక పాడైపోయిన కప్పు అయినా, నీ మంచి రోజులు నీకు చాలా వెనకే ఉన్నా... 174 00:13:33,773 --> 00:13:36,776 నువ్వొక పాడైపోయిన కప్పు అయినా, 175 00:13:36,859 --> 00:13:39,529 ఒక కప్పుల బ్యాచిలర్ పార్టీలో 176 00:13:39,612 --> 00:13:42,615 ఆ రాత్రి నువ్వు బయటకి వెళ్లి తీరాల్సిందే, 177 00:13:43,866 --> 00:13:45,827 కాంటర్ వాలీ కప్పుని చంపాల్సిందే. 178 00:13:51,874 --> 00:13:54,377 నా తమ్ముడిని ఇందులోకి లాగినా కూడా, 179 00:13:54,502 --> 00:13:57,130 మీ అమ్మ స్నేహితురాలిని చావగొట్టడానికి 180 00:13:57,213 --> 00:14:01,342 ఎందుకంటే తను పారిస్ అంతా నన్ను వెంబడిస్తోంది 181 00:14:01,426 --> 00:14:04,220 తను నన్ను మళ్లీ వెంబడించకూడదు 182 00:14:15,481 --> 00:14:17,942 నాకు ఏమీ కనపడి చావడం లేదు 183 00:14:18,026 --> 00:14:20,737 నా చెడిపోయిన వేళ్లు పని చేయడం లేదు 184 00:14:20,820 --> 00:14:25,992 కానీ నేను లేచి వెళుతున్నాను 185 00:14:26,075 --> 00:14:27,827 పని పట్టడానికి వెళుతున్నాను 186 00:14:27,910 --> 00:14:29,245 కూర్చో. 187 00:14:29,329 --> 00:14:30,788 ఇక్కడే ఉండు. 188 00:14:33,416 --> 00:14:36,169 అప్పుడు నా నిజాయితీని పాతిపెట్టి 189 00:14:36,252 --> 00:14:39,088 నన్ను వెంబండించే ఆ చితికిన పోలీసు 190 00:14:39,172 --> 00:14:41,591 బలహీనతని వాడుకోవాలి 191 00:14:41,674 --> 00:14:45,678 తుపాకుల కాపలా ఉండే కాంటర్ వాలీ ప్రహరీ లోనికి 192 00:14:47,347 --> 00:14:49,682 పూర్తిగా స్వార్థపూరితమైన చర్య అది 193 00:14:56,522 --> 00:14:59,942 గ్లెన్? గ్లెన్ పర్డూ? 194 00:15:00,026 --> 00:15:01,903 మిల్వాకీ పోలీసు శాఖా? 195 00:15:01,986 --> 00:15:03,488 కాదు. 196 00:15:03,571 --> 00:15:05,406 అది నువ్వేలే బాబు. 197 00:15:05,490 --> 00:15:08,493 అంత తప్పయిపోయంిది. 198 00:15:08,576 --> 00:15:10,703 చార్లీ రైలు పట్టాల మీదున్నాడు. 199 00:15:10,787 --> 00:15:12,413 మూడు వీధులకు అవతల. 200 00:15:12,580 --> 00:15:15,833 ఒక రైలు రాబోతోంది, గ్లెన్. 201 00:15:22,256 --> 00:15:25,176 అప్పుడు నాకు విద్యుత్ కంచెలు ఎక్కే స్వేచ్ఛ ఉంటుంది 202 00:15:25,259 --> 00:15:28,054 వాంతి చేసుకుని, కుక్కను స్పృహ పోయేలా కొట్టాలి 203 00:15:28,137 --> 00:15:30,640 యాక్షన్ బాయ్స్ తో పోరాడాలి 204 00:15:30,723 --> 00:15:34,936 ఆ తరువాత డచ్ బాయ్స్ కి నా సత్తా చూపించాలి 205 00:15:36,062 --> 00:15:38,147 కానీ చిప్ ద కప్ 206 00:15:38,231 --> 00:15:41,234 పరవాలేదు, దిగులు పడకు 207 00:15:44,070 --> 00:15:48,074 నువ్వొక మంచి కప్పుని ఆపలేవు 208 00:15:48,741 --> 00:15:52,662 నేను నీకు జాన్ కు సంబంధించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. 209 00:15:52,745 --> 00:15:55,790 తను మళ్లీ గంజాయి కాలుస్తున్నాడు. 210 00:15:55,873 --> 00:15:57,834 నాకు తెలుసు. 211 00:15:57,917 --> 00:16:00,044 నీకు తెలుసా? 212 00:16:00,128 --> 00:16:01,754 తను మళ్లీ అది తాగుతున్నాడని నీకు తెలుసా? 213 00:16:02,630 --> 00:16:03,923 అవును. 214 00:16:04,006 --> 00:16:05,466 వాడు ఈ రోజు కూడా తాగాడు. 215 00:16:08,678 --> 00:16:11,264 దాని గురించి మనం వాడితో ఎన్ని సార్లు మాట్లాడగలం? 216 00:16:12,181 --> 00:16:14,350 అవును. మనమేం చేద్దాం? 217 00:16:14,475 --> 00:16:16,728 వాడి జీవితాన్ని మనం జీవించడానికి లేదు కదా? 218 00:16:17,353 --> 00:16:20,982 అంతిమంగా, వాడి నిర్ణయాలను వాడే తీసుకోవాలి. 219 00:16:23,568 --> 00:16:28,322 వాడు ఈ రోజు దాన్ని తాగాడని నీకెలా తెలుసు? 220 00:16:30,616 --> 00:16:34,954 ఎందుకంటే వాడు తేడాగా ఉంటాడు. దాన్ని తాగుతున్నప్పుడు. 221 00:16:35,037 --> 00:16:38,583 -ఎలా తేడాగా ఉంటాడు? -సంతోషంగా ఉంటాడు. 222 00:16:42,044 --> 00:16:45,923 చూడు. తను ఎలా ఉన్నాడు? 223 00:16:46,007 --> 00:16:47,091 బాగాలేడు. 224 00:16:49,385 --> 00:16:53,347 నువ్వేం చేస్తున్నావో ఏమో, కనీసం అది దాదాపు ముగిసిపోయిందని అయినా చెప్తావా? 225 00:16:53,556 --> 00:16:55,183 అది దాదాపు ముగిసిపోయింది. 226 00:16:59,812 --> 00:17:02,523 అయితే ఈ రాత్రి వాడికి గంజాయి బాగా ఎక్కిందా? 227 00:17:02,607 --> 00:17:05,234 -అవును. -మత్తెక్కి ఉన్నాడా? ఈ రాత్రి? 228 00:17:05,443 --> 00:17:07,695 అవును, విపరీతంగా మత్తెక్కి ఉన్నాడు. 229 00:17:09,947 --> 00:17:15,411 ఈ రోజు సెలవే కదా అనుకున్నాడు, దాంతో... 230 00:17:27,507 --> 00:17:32,553 నియమిత వ్యక్తి ప్రహరీలోకి ఎలా ప్రవేశించాలని పథకం పన్నాడు? 231 00:17:34,263 --> 00:17:37,850 బయటి గేటుకు తాళం వేయకుండా ఉండటానికి 40% కన్నా ఎక్కువ అవకాశం ఉందని 232 00:17:37,934 --> 00:17:39,811 మేం అంచనా వేశాం. 233 00:17:39,894 --> 00:17:43,731 -దేని వల్ల? -దాని తరువాత ఉండే వాటి వల్ల. 234 00:17:43,815 --> 00:17:47,860 మేం ఏం అనుకున్నామంటే ఒక మనిషి, 235 00:17:47,944 --> 00:17:49,612 డచ్ బాయ్ అయినా సరే, 236 00:17:49,695 --> 00:17:52,323 ఆ ఐదు విద్యుత్ కంచెలని దాటి బయటి గేటు వైపుకి 237 00:17:52,406 --> 00:17:55,034 నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇలా అనవచ్చు, 238 00:17:55,117 --> 00:17:59,497 "ఛత్. ఈ కంచెలని ఎక్కి వచ్చేంత పిచ్చి ఎవరికీ ఉండదు." 239 00:18:35,366 --> 00:18:38,119 ఫిబ్రవరి 03 2017 - 12:2717 240 00:19:20,077 --> 00:19:26,000 నువ్వు మిల్వాకీలో ఆ డిటెక్టివ్ తో కలిశావని టామ్ అన్నాడు. 241 00:19:26,083 --> 00:19:27,793 అవును. 242 00:19:31,797 --> 00:19:35,301 ఈ పాప కోసం తను ఇంకా ఎందుకు రాలేదు? తన పాప కోసం? 243 00:19:38,512 --> 00:19:39,847 నాకు తెలియదు. 244 00:19:41,223 --> 00:19:44,143 అలా ఎవరు చేస్తారు? 245 00:19:44,727 --> 00:19:46,520 నాకు తెలియదు. 246 00:19:46,604 --> 00:19:49,273 తను చాలా విడ్డూరమైన మనిషి. నాకు తెలియదు. 247 00:19:50,024 --> 00:19:53,361 నేను జాన్ తో 14 నెలలుగా మాట్లాడలేదు. 248 00:19:53,569 --> 00:19:56,864 అది ఏర్పాటులో భాగం. నేను మాట్లాడకూడదు. 249 00:19:58,032 --> 00:20:01,619 వాళ్ళు చేస్తున్న పని గురించి నాకు ఒక్క వివరం కూడా తెలియకూడదు. 250 00:20:01,702 --> 00:20:06,415 ఒక వివరం కూడా. అందుకే, మేం విడిగా ఉంటాం. 251 00:20:06,832 --> 00:20:10,252 ఇది చాలా దారుణమైన విషయం. 252 00:20:10,336 --> 00:20:13,339 కానీ దాంతో ఎలా సమాధానపడుతున్నానంటే, 253 00:20:14,674 --> 00:20:18,678 తమకు ఉత్తమం అనిపించినది వాళ్ళు చేస్తున్నారని, అంటే నేను చేస్తున్నట్లు 254 00:20:18,761 --> 00:20:21,931 నువ్వు చేస్తున్నట్లు, చేస్తున్నారని గుర్తించడం ద్వారా. 255 00:20:23,391 --> 00:20:25,851 తను మంచి మామగారు కాకపోవచ్చు, ఆలిస్. 256 00:20:25,935 --> 00:20:28,187 కానీ తను మంచి మనిషి. 257 00:20:28,270 --> 00:20:31,232 మనం వదిలి వెళ్ళడానికి సమయమైంది. 258 00:20:33,275 --> 00:20:35,528 ఈ బిడ్డ ఇక్కడే ఉంది. నేను రాాలేను. 259 00:20:37,571 --> 00:20:39,740 అందుకే మినా ఇంకా ఇక్కడే ఉందా? 260 00:20:41,117 --> 00:20:44,662 టామ్, జాన్ లతో తను నిన్ను ఇక్కడే ఉండమందా? 261 00:20:47,665 --> 00:20:50,626 తన కోసం నిన్ను ఏమైనా చేయమని కోరిందా? ఇక్కడ? 262 00:20:54,880 --> 00:20:57,466 జాన్ కనపడకుండా పోతున్నాడు. 263 00:21:01,595 --> 00:21:04,724 మీరు పిల్లలుగా ఉన్నప్పుడు, 264 00:21:04,849 --> 00:21:09,729 ఒక పార్టీలో మేడ మీద నుండి పూల్ లోకి దూకే వ్యక్తి ఎవరు? 265 00:21:12,356 --> 00:21:13,941 జాన్. 266 00:21:14,066 --> 00:21:17,486 తన పద్ధతి ఇలానే ఉంటుంది, ఆలిస్. 267 00:21:18,571 --> 00:21:23,325 తన పద్ధతి ఇలానే ఉంటుందా? 268 00:21:23,409 --> 00:21:25,077 లేదా టామ్ అతన్ని ఈ పద్ధతిలో పెంచాడా? 269 00:21:27,288 --> 00:21:29,540 అది... 270 00:21:29,623 --> 00:21:32,960 అవీ ఇవీ అడుగుతూ నువ్వు ఇక్కడ ఉండకూడదు. 271 00:21:36,005 --> 00:21:37,214 వెళ్ళిపో. 272 00:21:37,590 --> 00:21:39,967 నేను మినాను చూసుకుంటాను. 273 00:21:42,845 --> 00:21:47,433 ఏదైనా చెడు జరిగే లోపే వెళ్ళిపో. 274 00:21:47,516 --> 00:21:50,311 ఈ బిడ్డ ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాలి. 275 00:21:50,394 --> 00:21:52,438 తను వెళ్ళలేదు. 276 00:21:53,898 --> 00:21:58,527 కాబట్టి తన తల్లి ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. 277 00:21:58,694 --> 00:22:00,446 మీకది ఎలా తెలుసు? 278 00:22:01,447 --> 00:22:04,950 ఎందుకంటే తన కూతురి ప్రాణాలు ముప్పులో ఉన్నాయి కనుక. 279 00:22:05,034 --> 00:22:07,244 నా బిడ్డ ప్రాణాలు కూడా. 280 00:22:07,328 --> 00:22:11,582 అందుకే నేను ఇక్కడున్నా, ఇక్కడ ఉండాల్సినదాన్ని కాకపోయినా. 281 00:22:14,752 --> 00:22:17,755 తను ఒక తల్లి. 282 00:22:17,838 --> 00:22:19,924 తను దగ్గరలోనే ఉంది. 283 00:22:23,177 --> 00:22:24,887 కాబట్టి ఇంటికెళ్లు, ఆలిస్. 284 00:22:24,970 --> 00:22:26,931 నేను ఉంటాను. 285 00:22:49,078 --> 00:22:51,539 నువ్వు సగం దారే వెళ్ళకూడదు 286 00:22:54,792 --> 00:22:57,837 నువ్వు సగం దారే వెళ్ళకూడదు 287 00:23:00,714 --> 00:23:06,679 నువ్వు సగం తల్లిలా, సగం తండ్రిలా, సగం కొడుకులా ఉండకూడదు, 288 00:23:12,393 --> 00:23:15,938 నువ్వు ఒక్కటిగా ఉండాలి 289 00:23:17,731 --> 00:23:20,901 నువ్వు ఒక్కటిగా ఉండాలి 290 00:23:24,071 --> 00:23:27,241 నువ్వు ఒక్కటిగా ఉండాలి 291 00:23:32,830 --> 00:23:35,207 నువ్వు ఇంటికెళ్లే దారిలో సగమే వెళ్ళకూడదు 292 00:23:38,335 --> 00:23:41,297 నువ్వు పనిని సగమే చేయకూడదు 293 00:23:44,675 --> 00:23:50,639 నువ్వు సగం తల్లిలా, సగం తండ్రిలా, సగం కొడుకులా ఉండకూడదు 294 00:23:56,312 --> 00:23:59,023 నువ్వు ఒక్కటిగా ఉండాలి 295 00:24:01,483 --> 00:24:04,695 నువ్వు ఒక్కటిగా ఉండాలి 296 00:24:07,740 --> 00:24:10,826 నువ్వు ఒక్కటిగా ఉండాలి 297 00:24:26,383 --> 00:24:29,220 -హలో? -నేను ఆలిస్ ని. 298 00:24:31,388 --> 00:24:33,766 నేను నీతో మాట్లాడాలి. 299 00:24:33,849 --> 00:24:35,976 దేని గురించి? 300 00:24:41,690 --> 00:24:43,359 దేని గురించి? 301 00:24:47,363 --> 00:24:49,073 టామ్ గురించి. 302 00:24:51,617 --> 00:24:54,703 నువ్వు ఒక్కటిగా ఉండాలి 303 00:24:57,331 --> 00:25:00,584 నువ్వు ఒక్కటిగా ఉండాలి 304 00:25:03,379 --> 00:25:06,423 నువ్వు ఒక్కటిగా ఉండాలి 305 00:26:20,914 --> 00:26:24,001 డచ్ బాయ్స్, తొమ్మిదవ వ్యూహం. 306 00:27:39,576 --> 00:27:40,661 కాల్ వస్తుంది అపరిచిత కాలర్ 307 00:28:40,929 --> 00:28:43,348 నువ్వు మినాను తీసుకుని వెళ్ళిపోవాలి. 308 00:28:46,435 --> 00:28:47,936 అదే ఉత్తమం. 309 00:28:48,020 --> 00:28:53,692 ఎవరూ ఎవరినీ గాయపరచని లక్సెంబర్గ్ కు తనని తీసుకెళ్ళు. 310 00:28:53,775 --> 00:28:57,154 నువ్వు ఇక్కడే ఉంటే, నువ్వు గాయపడతావని అనుకుంటా. 311 00:29:05,329 --> 00:29:08,832 హత్య అరుదుగా జరిగే చోట మీరు ఉంటారా? 312 00:29:11,293 --> 00:29:15,339 నువ్వూ, టామ్, చాలా వింతగా ఉంది. 313 00:29:18,467 --> 00:29:20,511 ఏది వింతగా ఉంది? 314 00:29:20,594 --> 00:29:25,307 మీరిద్దరూ మీ ఉద్యోగ బాధ్యతను నేరవేర్చడానికి మీ పిల్లలని ఉపయోగించారు 315 00:29:25,390 --> 00:29:27,309 నేను గమనించాను. 316 00:29:27,684 --> 00:29:31,313 ఎందుకంటే అది అత్యంత ముఖ్యమైనది. 317 00:29:31,396 --> 00:29:34,816 ఆ విషయంగా నువ్వూ తనలాగేనని అనుకుంటున్నా. 318 00:29:34,983 --> 00:29:40,072 ఎప్పుడూ నీ పని కోసం ధైర్యంగా ఉండాల్సిన లేదా గాయపడాల్సిన అవసరం రాలేదనుకుంటా. 319 00:29:41,323 --> 00:29:44,576 కాబట్టి నువ్వు జాన్ లా ఉండవు. 320 00:29:44,660 --> 00:29:48,914 కాబట్టి బహుశా, నువ్వు అతన్ని పూర్తిగా అంచనా వేయలేవేమో. 321 00:29:51,375 --> 00:29:56,880 కాబట్టి, ఫలితం చాలా భయంకరంగా ఉండొచ్చు, అగాథే, నీకు. 322 00:30:57,232 --> 00:30:59,693 నువ్వు డిటెక్టివ్ ఎలా అయ్యావు? 323 00:31:00,235 --> 00:31:01,570 నాకు పదోన్నతి ఇచ్చారా? 324 00:31:01,778 --> 00:31:02,613 అవును. 325 00:31:03,614 --> 00:31:05,365 నా ఉద్యోగం తొలినాళ్ళలో నేను చాలా మంది 326 00:31:05,449 --> 00:31:07,075 హింసాత్మక నేరాల నిందితులని అరెస్టు చేశాను. 327 00:31:07,200 --> 00:31:08,035 ఎంత మందిని? 328 00:31:08,160 --> 00:31:09,328 రెండు వందలా పదకొండు మందిని. 329 00:31:11,705 --> 00:31:13,540 ...నువ్వు భయపడ్డావా? కొన్ని సందర్భాల్లో? 330 00:31:14,750 --> 00:31:16,126 చాలా సందర్భాల్లో. అవును. 331 00:31:18,128 --> 00:31:20,505 కానీ ఈ మనిషి. బహుశా నేను ఎక్కువగా భయపడింది ఇతనికే అనుకుంటా. 332 00:31:21,465 --> 00:31:22,841 అతని సమక్షంలో. 333 00:31:24,259 --> 00:31:25,344 ఈ మనిషి. 334 00:31:26,637 --> 00:31:27,471 ఎందుకు? 335 00:31:28,555 --> 00:31:29,640 కచ్చితంగా తెలియదు. 336 00:31:35,062 --> 00:31:36,104 అతని స్థిరచిత్తం. 337 00:31:37,147 --> 00:31:37,981 అదే అయ్యుండచ్చు. 338 00:31:41,276 --> 00:31:43,528 తనని వెంబడించడం కొనసాగిస్తావా? 339 00:31:44,905 --> 00:31:45,906 ఏమో తెలియదు. 340 00:31:48,367 --> 00:31:51,953 అది అడగటానికే నేను వచ్చాను. 341 00:31:53,330 --> 00:31:54,498 నేను అతనిని వెంబడించలేను. 342 00:31:55,666 --> 00:31:56,917 నేను అనారోగ్యంతో ఉన్నా. 343 00:31:58,126 --> 00:31:59,753 ఒకవేళ నువ్వు ఆరోగ్యంతో ఉంటే? 344 00:32:00,128 --> 00:32:02,005 అతను చేసిన ఈ మొత్తం హాని వల్ల, నువ్వు కొనసాగిస్తావా? 345 00:32:05,967 --> 00:32:07,469 నువ్వు బాగానే ఉన్నావా? 346 00:32:07,928 --> 00:32:10,597 అవును. నేను బానే ఉన్నా. 347 00:32:11,848 --> 00:32:12,933 రాత్రి కష్టంగా గడిచిందా? 348 00:32:13,183 --> 00:32:14,017 ఏంటి? 349 00:32:14,101 --> 00:32:15,060 రాత్రి కష్టంగా గడిచిందా? 350 00:32:15,644 --> 00:32:16,645 అవును. 351 00:32:17,020 --> 00:32:18,605 నువ్వు ఇంటికి వెళ్ళరాదు? 352 00:32:19,231 --> 00:32:20,482 సరే. 353 00:32:20,565 --> 00:32:21,733 పోలీసు 354 00:34:02,292 --> 00:34:03,585 లోపలికి రండి. 355 00:34:50,882 --> 00:34:52,384 లెస్లీ క్లారెట్ మాట్లాడుతున్నా. 356 00:34:52,467 --> 00:34:56,596 హేయ్, లెస్లీ. నేను జాన్ లేక్మాన్. 357 00:34:56,680 --> 00:34:58,932 కానీ, నీకు తెలుసుగా, నిజానికి నేనది కాదు. 358 00:34:59,057 --> 00:35:02,269 అవును. హేయ్, జాన్. ఎలా ఉంటున్నావు? 359 00:35:02,352 --> 00:35:05,105 -చాలా బాగున్నా. -వినడానికి సంతోషంగా ఉంది. 360 00:35:05,230 --> 00:35:07,232 -లెస్లీ? -ఏంటి? 361 00:35:07,315 --> 00:35:09,276 నువ్వు గతంలో జైలులో ఉన్నావని మా నాన్న చెప్పాడు. 362 00:35:09,359 --> 00:35:11,152 అవును, జాన్? 363 00:35:12,070 --> 00:35:15,991 దాన్ని ప్రస్తావించినందుకు క్షమించు, నేను ప్రస్తావించకూడదని అనుకుని ఉంటే. 364 00:35:16,074 --> 00:35:18,243 నేనేమీ అనుకోను. నేను తప్పు చేశాను. 365 00:35:18,326 --> 00:35:20,161 నా శిక్షా కాలం పూర్తి చేశాను, అంతటితో సరి. హేయ్. 366 00:35:20,245 --> 00:35:22,956 లోపల ఉన్నప్పుడు నువ్వు దంతవైద్యుడివా? 367 00:35:23,039 --> 00:35:25,876 -దంతవైద్య సహాయకుణ్ణి. అవును. -మంచిది. 368 00:35:25,959 --> 00:35:29,254 అదంత బాగుండేది కాదు. కానీ పర్వాలేదు. 369 00:35:29,337 --> 00:35:32,632 -నువ్వెందుకు అడుగుతున్నావు? -నా పళ్ళలో కొన్నింటిని తొలగిస్తావా? 370 00:35:32,716 --> 00:35:35,302 -నేను ఏం చేయాలి? -నా పళ్ళలో కొన్నింటిని తొలగిస్తావా? 371 00:35:35,427 --> 00:35:38,096 అవి ఏవి అన్నది నాకనవసరం. 372 00:35:38,179 --> 00:35:40,223 అవును, నేను చేయగలననుకుంటా. 373 00:35:40,348 --> 00:35:41,808 ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? 374 00:35:41,975 --> 00:35:46,021 అవును. నేను పారిస్ నుండి బయటపడాలి. 375 00:35:46,104 --> 00:35:50,108 పరిస్థితులు చాలా దారుణంగా మారబోయేలా ఉన్నాయి. 376 00:35:53,028 --> 00:35:54,988 ఇప్పుడు వస్తే పర్వాలేదా? 377 00:35:55,071 --> 00:35:56,865 అవును. 378 00:35:56,948 --> 00:35:58,283 ధన్యవాదాలు.