1 00:00:05,048 --> 00:00:06,508 శిక్షణా కరదీపిక - దెబ్బలాటకి కొత్త కిటుకులు 2 00:00:06,633 --> 00:00:09,928 సరే. మనిషికి కుక్కకి మధ్య దెబ్బలాట. నా సలహా, కొత్త ఆలోచనలకి సిద్ధంగా ఉండండి. 3 00:00:10,053 --> 00:00:11,054 క్యాంటికో, విఎ ఏడేళ్ళ క్రితం 4 00:00:11,138 --> 00:00:12,765 మీలో ప్రతీ ఒక్కరూ సగటున 80 కిలోల బరువుంటారా. 5 00:00:12,890 --> 00:00:15,309 సగటు కుక్క బరువు, 35 కిలోలు ఉంటుంది, బాబు. 6 00:00:15,392 --> 00:00:19,104 కాబట్టి, 35-కిలోల మనిషితో దెబ్బలాడితే, సగం శక్తి నీకు నవ్వడానికే సరిపోతుంది, 7 00:00:19,188 --> 00:00:21,732 ఇక మిగిలిన శక్తి ఆ చిన్న వెధవని చితక్కొట్టడానికి సరిపోతుంది. 8 00:00:21,815 --> 00:00:24,109 కాబట్టి, బలమైన దవడలున్న విచిత్రమైన 35-కిలోల మనిషితో 9 00:00:24,193 --> 00:00:27,237 వ్యవహరించినట్టుగా, మీరు వ్యవహరించండి. 10 00:00:27,321 --> 00:00:28,822 ఇక మెలకువ గురించి మాట్లాడుదాం. 11 00:00:28,906 --> 00:00:31,742 ఇది బాగా పని చేస్తుంది, మీ శునక శత్రువుని మీరు తక్కువగా వాడే 12 00:00:31,825 --> 00:00:33,869 అంగాన్ని పట్టుకోవడానికి అనుమతించండి. 13 00:00:33,994 --> 00:00:35,579 అంటే, మీ ఎడమ చేతిని అనుకుందాం. 14 00:00:35,662 --> 00:00:38,540 దీని వల్ల మీకు నాలుగు నిమిషాలు దొరుకుతుంది, దాన్ని చితకొట్టడానికి 15 00:00:38,665 --> 00:00:41,502 మీకు అనుకూలమైన కుడి చేతితో. 16 00:00:41,585 --> 00:00:44,880 కేఓ. అదేంటో తెలుసా మీకు? 17 00:00:44,963 --> 00:00:49,051 నాకవుట్, చావుదెబ్బ. మెదడు దెబ్బతింటుంది, కేఓ కున్న అర్థం అదే. 18 00:00:49,134 --> 00:00:53,347 అవి స్పృహ కోల్పోయే దాకా నువ్వు వాటి మెదళ్ళను దెబ్బతీయాలి. 19 00:00:53,430 --> 00:00:56,809 కాబట్టి, ఆ దరిద్రపు కుక్కతో ఒక దరిద్రపు కుక్కలా పోరాడండి, 20 00:00:56,892 --> 00:01:00,020 నేరుగా దాని వెనకాల పట్టుకుని, తక్కువ బలమున్న అంగాన్ని కరవనివ్వండి, 21 00:01:00,145 --> 00:01:02,314 ఇక ఆ చిన్న చవట పీనుగని స్పృహ కోల్పోయేలా కొట్టండి. 22 00:01:02,397 --> 00:01:05,234 దాని కుక్క తలపై పిడిగుద్దులు గుద్ది చితకబాదడం ద్వారా, 23 00:01:05,317 --> 00:01:07,528 దాని చెత్త మెదడు ఉన్న చోట అదే. 24 00:01:07,611 --> 00:01:11,073 నిన్ను పడేగొట్టడానికి వాటికి శిక్షణిచ్చారు వాటిని పడగొట్టడానికి నేను శిక్షణిస్తున్నా. 25 00:01:11,156 --> 00:01:13,158 ఇప్పుడు నేను సరిగ్గా అదే చేశాను. 26 00:01:13,242 --> 00:01:15,577 సరే. దయచేసి తొమ్మిదవ పేజీకి తిప్పండి, 27 00:01:15,661 --> 00:01:20,082 ఇప్పుడు ఒక మహిళని సైకిలుతో స్పృహ కొల్పోయేలా ఎలా కొట్టాలో మనం చూద్దాం. 28 00:02:40,704 --> 00:02:42,289 పేట్రియాట్ 29 00:03:20,410 --> 00:03:23,997 బంధువు: థామస్ టావ్నెర్ 30 00:03:24,081 --> 00:03:25,707 ఫ్రం:A.Albans@polizei.lux.brg విషయం: జవాబు కావాలి 31 00:03:25,791 --> 00:03:27,751 కత్తికి, చేతికి సంబంధించి దయచేసి నన్ను సంప్రదించు. 32 00:03:42,849 --> 00:03:46,770 నాకొక్కడికే టై ఉంటుంది, అమ్మా. 33 00:03:46,853 --> 00:03:50,816 నువ్వు బట్టలు మార్చుకొని ఎన్ని రోజులైంది? 34 00:03:50,899 --> 00:03:53,694 మూడు రోజులో, ఎంతో. 35 00:03:56,405 --> 00:04:00,325 నీ భార్యతో నువ్వు కాస్త సమయం చివరగా ఎప్పుడు గడిపావు? 36 00:04:00,409 --> 00:04:02,828 చాలా కాలమైంది. 37 00:04:02,911 --> 00:04:05,122 మరి... 38 00:04:05,205 --> 00:04:08,041 ఆ బంధంపై కొంత దృష్టి పెట్టు. 39 00:04:16,216 --> 00:04:20,887 -నువ్వు చాలా అందంగా ఉన్నావు. -థాంక్స్. 40 00:04:29,896 --> 00:04:32,065 ప్యారిస్ లోకి నడిచాను 41 00:04:32,858 --> 00:04:36,486 మధుప్రియుడు అవ్వడానికి 42 00:04:39,031 --> 00:04:40,615 అంటే అర్థం తాగడం 43 00:04:40,699 --> 00:04:42,909 అది చాలా బాగుంటుంది 44 00:04:43,869 --> 00:04:46,413 నా స్నేహితులు నాతో ఉన్నారు 45 00:04:47,497 --> 00:04:50,208 గంజాయికి పేరేంటో తెలియదు 46 00:04:50,292 --> 00:04:54,796 కానీ తరువాత మత్తులో మునిగిపోతానని తెలుసు 47 00:04:56,214 --> 00:04:57,507 నేను ఒంటరిగా లేను 48 00:04:57,591 --> 00:05:00,385 ఎవరో ఒకరు సాయం చేస్తారు 49 00:05:01,178 --> 00:05:04,139 నా స్నేహితులు నాతో ఉన్నారు 50 00:05:12,773 --> 00:05:13,815 రాన్ కూడా ఇక్కడున్నాడు 51 00:05:13,899 --> 00:05:15,317 బహుశా ఎందుకంటే 52 00:05:15,400 --> 00:05:19,071 ముఖ్యమైన విషయాలు అనుసరించడానికి తన ఫోనులో 53 00:05:21,198 --> 00:05:25,994 పనికి సంబంధించిన చెత్త కష్టమేదీ చెయ్యను ఇప్పుడు 54 00:05:26,661 --> 00:05:29,372 ఎందుకంటే నా స్నేహితులు నాతో ఉన్నారు 55 00:05:30,707 --> 00:05:34,669 ఇది మంచి రోజే అవుతుంది 56 00:05:39,257 --> 00:05:43,178 ఇది మంచి రోజే అవుతుంది 57 00:05:45,806 --> 00:05:51,770 టై వేసుకున్నది నేను ఒక్కడినే అయినా 58 00:05:53,647 --> 00:05:54,564 ఫిబ్రవరి 03 2017 - 10:08:11 59 00:05:54,689 --> 00:05:57,984 అన్నట్టు, జాన్ వెయిన్ కూడా తను కాదు. 60 00:05:58,068 --> 00:05:59,194 మళ్ళీ చెబుతారా? 61 00:05:59,319 --> 00:06:02,656 అన్నట్టు, జాన్ వెయిన్ కూడా జాన్ వెయిన్ కాదు. 62 00:06:02,739 --> 00:06:05,700 జాన్ వెయిన్ కూడా జాన్ వెయిన్ కాదా? 63 00:06:05,784 --> 00:06:08,120 తన పేరు మారియన్ మోరిసన్. 64 00:06:08,203 --> 00:06:09,871 జాన్ వెయిన్ ఒక బూటకపు పేరు. 65 00:06:12,207 --> 00:06:14,334 రెండవ ప్రపంచ యుద్ధాన్ని తప్పించుకుని వచ్చాడు. 66 00:06:14,417 --> 00:06:15,460 చదునైన కాళ్ళు. 67 00:06:17,212 --> 00:06:20,423 తరువాత ఆ యుద్ధంలో పోరాడాను అన్నట్టు నటించాడు, ధైర్యంగా. 68 00:06:20,507 --> 00:06:24,177 నా అభిప్రాయంలో అలాంటివాడు, వెధవ అవుతాడు. 69 00:06:24,261 --> 00:06:25,595 నా అంచనా ఏంటంటే, 70 00:06:25,679 --> 00:06:28,140 యుద్ధ మైదానాల్లో, చదును పాదాలతో చాలా మంది మృతులే ఉన్నారు. 71 00:06:28,223 --> 00:06:31,601 మీకు తెలుసా? ఇతర చోట్ల కూడా. 72 00:06:36,398 --> 00:06:38,024 ఒక స్థితి ఉంది... 73 00:06:40,068 --> 00:06:42,529 యుద్ధంలో మీకు కనిపించే వరుస హింసను 74 00:06:42,612 --> 00:06:46,825 చవిచూసే యువకులు అనుభవించే ఒక స్థితి ఉంది... 75 00:06:46,908 --> 00:06:49,411 వాళ్ళు ధైర్యంగా ఉండాలన్న 76 00:06:49,494 --> 00:06:54,040 ఒత్తిడి భారం కింద కుప్పకూలిపోతారు, 77 00:06:54,124 --> 00:06:58,545 ఇక వ్యక్తిగత దుఃఖం, వేదనల గురించి చెప్పాల్సిన పనే లేదు. 78 00:07:02,966 --> 00:07:05,844 దీన్నే "జాన్ వెయిన్ సిండ్రో అంటారు. 79 00:07:09,556 --> 00:07:12,934 నాకు ఒక టీ-షర్టు ఉండేది, 80 00:07:13,018 --> 00:07:14,936 నా వ్యాయమాల చొక్కా అది... 81 00:07:18,523 --> 00:07:22,861 చూడండి, నా కుడి కాలులో మిగిలిన భాగంతో వ్యాయామం చేయాలంటే నొప్పిగా ఉండేది, 82 00:07:24,779 --> 00:07:27,532 ఎందుకంటే కండరాల క్షీణత ఉండేది. 83 00:07:30,035 --> 00:07:32,412 అటూ ఇటూ కదలడం, పెద్ద ప్రయాసలా ఉండేది. 84 00:07:32,495 --> 00:07:37,459 నేను వ్యాయామం చేసేటప్పుడు దాన్ని, మీరు నా ముఖంలో చూసి ఉండవచ్చు. 85 00:07:37,542 --> 00:07:41,296 దాని వల్ల నాకు సిగ్గుగా ఉండేది. 86 00:07:41,421 --> 00:07:42,422 చెత్త జాన్ వెయిన్ 87 00:07:42,505 --> 00:07:46,343 అప్పుడు నేనొక మార్కర్ తీసుకుని "ఛత్ జాన్ వెయిన్" అని రాశాను 88 00:07:46,426 --> 00:07:48,887 నేను మాట్లాడుతున్న ఈ చెత్త టీ-షర్టుపై. 89 00:07:52,933 --> 00:07:56,228 నా దుఃఖం చూసి అక్కడా ఇక్కడా 90 00:07:56,311 --> 00:08:01,316 జాలిపడేవారి పట్ల కాస్త తక్కువ ప్రేమతో ఉండేలా అది నన్ను మార్చింది. 91 00:08:07,989 --> 00:08:10,575 ఆ నొప్పిని ఉపశమింప చేయడానికి నువ్వొక దారి కనుక్కోవాలి, 92 00:08:10,700 --> 00:08:14,579 లేదా చితికిపోయి, తిరిగి రాకుండా పోయిన కుర్రాళ్ళలో ఒకరిగా మిగిలిపోతావు. 93 00:08:27,759 --> 00:08:30,053 మీరు రాబ్ సాపర్స్టీన్ అయ్యుండాలి. 94 00:08:30,136 --> 00:08:31,429 ఎందుకు? 95 00:08:32,555 --> 00:08:34,266 మీరు మా అబ్బాయికి బాగానచ్చే వ్యక్తిలా కనబడుతున్నారు. 96 00:08:36,184 --> 00:08:39,229 సరే. మంచిది. 97 00:08:39,479 --> 00:08:42,274 టామ్ టావ్నెర్. 98 00:08:45,277 --> 00:08:48,697 సరే. అలాగే. సిద్ధమా? 99 00:08:48,780 --> 00:08:52,242 -అవును. నేను సిద్ధమే. -సరే. 100 00:08:52,367 --> 00:08:56,288 త్వరగా వెళ్ళడానికి మనకు ఈ దేశ అనుమతి ఉందో లేదో అని కాసేపట్లో తెలుస్తుంది. 101 00:08:56,538 --> 00:08:57,455 నాకది అవసరం లేదు. 102 00:08:57,706 --> 00:09:00,375 పరిసరాల్లో ఉన్న అందరికీ తుపాకులు ఉండాలి. 103 00:09:08,800 --> 00:09:11,094 అమర్ రహే, జాన్ లేక్మాన్. 104 00:09:11,177 --> 00:09:13,346 అమర్ రహే, జాన్ లేక్మాన్. 105 00:09:13,430 --> 00:09:14,889 -అమర్ రహే. -అమర్ రహే. 106 00:09:15,015 --> 00:09:17,309 -ఛీర్స్. -అమర్ రహే, జాన్ లేక్మాన్. 107 00:09:20,353 --> 00:09:22,063 హే, రాన్. తాగు. 108 00:09:22,147 --> 00:09:24,607 నేను తాగలేను. నేను ఎప్పుడూ చెత్తని అనుసరిస్తూనే ఉండాలి. 109 00:09:24,691 --> 00:09:27,193 -ఒక్కటైనా తాగు. -హుషారుగా ఉంటున్నా. వద్దు. 110 00:09:27,319 --> 00:09:29,362 -పోనీ సగం? -హుషారుగా ఉంటున్నా. థాంక్యూ. 111 00:09:30,822 --> 00:09:32,991 అన్నిటికన్నా కష్టమైన విషయం ఏంటి 112 00:09:33,074 --> 00:09:34,868 లేక్మాన్ గా ఉండటంలో? 113 00:09:36,119 --> 00:09:39,414 ఆ సాంకేతిక పదబంధాలు. 114 00:09:39,497 --> 00:09:43,335 గెణుపుల హ్యాంప్లర్స్ 115 00:09:43,418 --> 00:09:46,796 నొక్కబడిన, నింపిన వేలాడే వస్తువులు ఇంకా... 116 00:09:46,880 --> 00:09:48,631 తనకి అప్పుడే బాగా ఎక్కేసింది. 117 00:09:48,715 --> 00:09:50,884 అవి నిజమైన పదాలు, బాబు. సరేనా? 118 00:09:51,259 --> 00:09:53,762 -అవును, అవి నిజమైనవే. -అవి నిజమైనవి. 119 00:09:53,845 --> 00:09:55,930 వీడికి బాగా ఎక్కింది. 120 00:09:56,222 --> 00:09:58,183 బహుశా డ్యాన్స్ చేస్తాడేమో. 121 00:09:58,266 --> 00:09:59,309 అది చాలా బాగుంటుంది. 122 00:09:59,392 --> 00:10:02,103 తరువాత నువ్వు డ్యాన్స్ చేస్తావా, బాబు? 123 00:10:02,187 --> 00:10:03,855 నేనంత చెత్తగా ఏమీ చేయనులే, బాబు. 124 00:10:03,938 --> 00:10:08,651 ఏంటి? ఈ ప్రపంచంలో ఛండాలపు డ్యాన్సర్ నువ్వే. 125 00:10:08,943 --> 00:10:11,988 నేను కమిటీలు, అలాంటి వాటిల్లో ఉండి ప్రపంచమంతా చూశాను. 126 00:10:12,072 --> 00:10:16,284 కాబోయే మాజీ చట్టసభ్యుడిగా చెబుతున్నా, నువ్వే ఛండాలపు డ్యాన్సర్ వి! 127 00:10:16,368 --> 00:10:17,994 అంటే, ప్రపంచవ్యాప్తంగా. 128 00:10:18,078 --> 00:10:20,914 బ్రూస్ స్ప్రింగ్ స్టీన్,ఫ్రెండ్స్ సీరియల్లో నటించిన 129 00:10:20,997 --> 00:10:25,335 ఆ అమ్మాయిని వేదికపైకి లాగి చేసిన డ్యాన్సులా చెత్తగా చేస్తాడు. 130 00:10:25,543 --> 00:10:27,629 -అలాగే చేస్తాడు కదా? -అవును, కాస్త అలాగే. 131 00:10:28,129 --> 00:10:30,048 కానీ నాకది నచ్చుతుంది. 132 00:10:30,131 --> 00:10:32,050 -అయినా నాకది నచ్చుతుంది. -అవును! 133 00:10:32,425 --> 00:10:36,388 -హేయ్. ఒక గొడవేసుకుందాం రండి. -ఏంటి? 134 00:10:36,471 --> 00:10:39,015 వేరే వాళ్ళతో ఎవరితోనైనా గొడవపడదంా రండి. 135 00:10:39,099 --> 00:10:40,725 అంటే మరో బృందంతో. 136 00:10:40,809 --> 00:10:44,646 అయ్యో, తాగితే గ్రెగొరీ హింసాత్మకంగా మారుతాడు. 137 00:10:44,771 --> 00:10:48,108 నువ్వు మామూలుగా చాలా శాంతంగా ఉంటావు. 138 00:10:48,608 --> 00:10:51,569 నువ్వు మామూలుగా హింాసాత్మకంగా ఉంటావు. 139 00:10:51,653 --> 00:10:54,739 ఇక నువ్వు తాగినప్పుడు, చాలా శాంతంగా ఉంటావు. 140 00:10:55,240 --> 00:10:57,450 అవును, నువ్వు తాగినప్పుడు చాాలా మంచివాడిలా అవుతావు. 141 00:11:02,163 --> 00:11:03,581 నాకు డ్యాన్సు చేయాలని ఉంది. 142 00:11:03,873 --> 00:11:06,334 ఛత్ అవును! ఓరి దేవుడా! 143 00:11:06,459 --> 00:11:07,419 దీన్ని చూడండి. 144 00:11:23,184 --> 00:11:27,313 మీకు నేను ఎలా తెలుసు? నన్ను ఎలా కనుక్కున్నారు? 145 00:11:27,397 --> 00:11:28,857 మేం పడవపై ఉన్నాం. 146 00:11:28,940 --> 00:11:31,776 పడవలో వెళుతోంటే, తను నీ పేరు ప్రస్తావించారు. 147 00:11:31,860 --> 00:11:33,194 మంచిది. 148 00:11:35,113 --> 00:11:39,451 మీరిద్దరూ కలిసి నీటిలో ఉన్నప్పుడు, ఏదో ఒప్పందం కుదుర్చుకున్నారంటా. 149 00:11:39,534 --> 00:11:41,744 మీరిద్దరూ సరదాగా గడిపారని అన్నారు. 150 00:11:41,828 --> 00:11:43,163 మంచిది! 151 00:11:44,330 --> 00:11:46,207 మధ్యాహ్నం వేళ నీటిలో ఉన్నప్పుడు. 152 00:11:47,083 --> 00:11:48,418 మంచిది. 153 00:11:48,543 --> 00:11:51,504 అది కచ్చితంగా నిజం కాదు, కానీ నాకు అర్థమైంది. 154 00:11:54,841 --> 00:11:56,759 వెళ్ళి సరదాగా గడపండి. 155 00:11:59,387 --> 00:12:00,805 సరే. 156 00:12:43,348 --> 00:12:46,184 -హేయ్, బాబు. -ఏంటి, బాబు. 157 00:12:46,267 --> 00:12:48,603 నేను భయపడ్డాను, బాబు. 158 00:12:48,686 --> 00:12:50,897 -దేని గురించి, బాబు? -నీ గురించే, బాబు. 159 00:12:50,980 --> 00:12:55,902 నీ సందేశం. రెండింతలు గొప్పగా ఉంది, బాబు. 160 00:12:56,027 --> 00:12:57,737 అవును. 161 00:12:57,820 --> 00:12:58,863 అది... 162 00:13:00,573 --> 00:13:01,783 అవును. 163 00:13:05,119 --> 00:13:07,455 నా పరిస్థితి అంత బాగాలేదు. 164 00:13:07,539 --> 00:13:09,958 నాది కూడా. 165 00:13:10,041 --> 00:13:12,544 ఉద్వేగపరంగా. 166 00:13:12,627 --> 00:13:16,631 శారీరకంగా కూడా అనుకుంటా, అది... 167 00:13:16,714 --> 00:13:17,882 ఏంటి? 168 00:13:18,007 --> 00:13:23,680 అది, ఏంటో నాకు తెలియదు? 169 00:13:23,763 --> 00:13:27,684 అది అంత చెడ్డ విషయం కాదేమో, 170 00:13:27,767 --> 00:13:30,853 కొన్ని పరిస్థితుల్లో. 171 00:13:30,937 --> 00:13:34,774 ఎలాంటి పరిస్థితుల్లో? 172 00:13:34,857 --> 00:13:39,404 కయాక్ పడవ నుండి వేలాడటానికి ప్రయత్నించినప్పుడు 173 00:13:39,529 --> 00:13:43,074 దానికి చీలిక ఉండి... 174 00:13:43,157 --> 00:13:47,412 అది మన బరువుని మొయ్యలేకపోతుంది. 175 00:13:47,495 --> 00:13:50,373 అలాంటి పరిస్థితులు. 176 00:13:53,293 --> 00:13:56,087 నువ్వింకా బతికే ఉన్నందుకు సంతోషిస్తున్నా. 177 00:13:58,464 --> 00:13:59,507 హే. 178 00:14:01,509 --> 00:14:04,387 "మోగే గంటలను మోగించు. 179 00:14:04,470 --> 00:14:07,140 "నీ చక్కటి సమర్పణని మరిచిపో. 180 00:14:07,223 --> 00:14:10,226 "ప్రతీదానిలో చీలిక ఉంది. 181 00:14:10,310 --> 00:14:12,562 "వెలుగు లోపలికి వచ్చేది అలాగే." 182 00:14:23,489 --> 00:14:27,827 నేను దీన్ని ఇకాబడ్ నుండి నేర్చుకున్నా. 183 00:14:27,910 --> 00:14:30,079 ఇది చాలా బాగుంటుంది. 184 00:16:12,849 --> 00:16:17,478 ఇరాన్ దౌత్య బృందం ముందస్తు పయనానికి దౌత్య విన్నపం 185 00:16:20,189 --> 00:16:21,482 సరే. 186 00:16:26,696 --> 00:16:28,614 ఫిబ్రవరి 03 2017 - 08:27:13 187 00:16:28,698 --> 00:16:31,325 అయితే, ఆ రోజు ఏ క్షణం, మీ డబ్బంతా ఒక దగ్గరికి చేర్చి 188 00:16:31,409 --> 00:16:36,706 ఆ అకార్డియన్ అబ్బాయిని కొనాలన్న ప్రణాళికగా మారింది? 189 00:16:36,789 --> 00:16:39,751 లేజర్ ట్యాగ్ ఆట తరువాత. 190 00:16:39,834 --> 00:16:43,045 ఇప్పుడు చెప్పినదాన్ని వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నా. అలా చేయనా? 191 00:16:43,129 --> 00:16:45,506 అటూ ఇటూ తిరుగుతూ మేం పార్కుకు చేరుకున్న తర్వాత. 192 00:16:45,590 --> 00:16:49,719 మేం అందరం ఒక ఫలానా కెఫేలో ఉన్నాం, తాగుతూ. 193 00:16:49,844 --> 00:16:55,808 అంటే మేం ఆ ఫలానా పబ్బు దగ్గర తాగిన తర్వాత. లేజర్ ట్యాగ్ ఆడటానికి ముందు. 194 00:16:55,892 --> 00:16:58,561 ఇది ఎవరి ఆలోచన? 195 00:17:00,605 --> 00:17:02,148 అది జాన్ లేక్మాన్ ది అనుకుంటాను. 196 00:17:02,273 --> 00:17:04,609 ఎందుకంటే ఆ రోజు అది జాన్ దే అయ్యుంటుంది. 197 00:17:04,692 --> 00:17:09,197 తను ఆ రోజు ప్రేమపూర్వక ఉద్వేగాలతో, బీర్లతో నిండిపోయాడని, నేను స్పష్టంగా 198 00:17:09,280 --> 00:17:11,324 గుర్తు తెచ్చుకోగలను. 199 00:17:13,242 --> 00:17:15,328 అది కచ్చితంగా మనం చేయగలం. 200 00:17:15,411 --> 00:17:20,708 ఏది ఏమైనా, ఒక పిల్లాడిని కొనడానికి ఎంతవుతుంది? పది లక్షలయితే కాదులే. 201 00:17:20,792 --> 00:17:23,753 ఇకాబడ్, ఒక పిల్లాడిని కొనడానికి ఎంత ధర పడుతుంది, ఇకాబడ్? 202 00:17:23,836 --> 00:17:26,255 నాకు తెలియదు. నేను ఇంతకు ముందెప్పుడూ పిల్లాడిని కొనలేదు జాన్. 203 00:17:28,007 --> 00:17:31,803 నేను 1800 డాలర్లు అనుకుంటున్నా. అందాజుగా. 204 00:17:31,969 --> 00:17:35,389 మన దగ్గర 100 డాలర్లు తక్కువగా ఉన్నాయి. 205 00:17:35,473 --> 00:17:37,809 నా దగ్గర 100 యూరోలు ఉన్నాయి. 206 00:17:37,892 --> 00:17:40,812 మంచిది. 207 00:17:40,895 --> 00:17:43,856 కాదు, నా ఉద్ధేశ్యం... 208 00:17:43,940 --> 00:17:46,943 నా జీవితమంతా అంతే ఉంది. 209 00:17:47,026 --> 00:17:49,487 చూడు, ఇది స్వేచ్ఛ కోసం. 210 00:18:55,887 --> 00:18:58,681 అదిరిపోయే మంచి పని అది. 211 00:18:58,764 --> 00:19:00,182 అవును. 212 00:19:02,643 --> 00:19:05,313 తను మనతోనే ఇంకా ఎందుకున్నాడు? 213 00:19:05,396 --> 00:19:07,857 తనకి మనం యజమానులో ఏమో అని అనుకుంటున్నాడేమో. 214 00:19:09,901 --> 00:19:13,029 నేను తనకి వివరిస్తాను. 215 00:19:13,237 --> 00:19:15,865 నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతావా? 216 00:19:15,948 --> 00:19:17,325 రొమేనియా భాష మాట్లాడగలను. 217 00:19:17,408 --> 00:19:18,618 నమ్మలేకపోతున్నా. 218 00:19:18,701 --> 00:19:21,746 డెన్నిస్, నువ్వు ఎన్ని భాషలు మాట్లాడగలవు? 219 00:19:21,829 --> 00:19:25,833 ఎక్కడ చమురు ఉంటుందో, అక్కడి భాషను నేను బానే మాట్లాడతాను. 220 00:19:25,917 --> 00:19:27,585 మంచిది. 221 00:19:27,668 --> 00:19:29,170 తను స్వేచ్ఛా జీవని చెప్పు. 222 00:19:29,253 --> 00:19:34,133 తను మనతో ఉండాల్సిన పని లేదు. తను స్వేచ్ఛగా పరిగెత్తి పోవచ్చు. 223 00:19:36,177 --> 00:19:37,553 నీ పేరు ఏంటి? 224 00:19:37,845 --> 00:19:38,721 థొమాష్. 225 00:19:38,846 --> 00:19:42,683 థొమాష్, నువ్వు స్వేచ్ఛగా పరిగెత్తి పోవచ్చు. 226 00:19:46,187 --> 00:19:50,483 నువ్వు వెళ్లిపోవచ్చు. మేం నిన్ను ఇందుకు కొనలేదు, అంటే, కొనుక్కోలేదు. 227 00:19:51,567 --> 00:19:54,695 మేం నిన్ను ఎందుకు కొన్నామంటే, ఆ చెత్త అకార్డియన్ ని 228 00:19:54,779 --> 00:19:57,573 నీ జీవితమంతా వాయించాల్సిన పని లేకుండా కొన్నాం బాబు. 229 00:20:00,576 --> 00:20:01,953 తను వెళ్ళిపోవచ్చని నువ్వు చెప్పావా? 230 00:20:02,078 --> 00:20:05,331 -అవును. -మరి ఎందుకు వెళ్ళడం లేదు? 231 00:20:05,414 --> 00:20:07,667 నాకు తెలియదు. 232 00:20:07,750 --> 00:20:12,546 బహుశా మనతో బంధం ఏదైనా ఏర్పడినట్టుగా అనుకుంటున్నాడో ఏమో. 233 00:20:12,630 --> 00:20:14,715 తనని చెడ్డ మాటలు తిట్టండి. 234 00:20:14,799 --> 00:20:17,426 అంటే, మీకు అతను అసలు నచ్చలేదని చెప్పండి. 235 00:20:17,551 --> 00:20:20,179 అంటే సినిమాల్లో లాగా. అంటే తను ఒక సినిమా గుర్రంలా ఉన్నాడని తిట్టండి. 236 00:20:20,262 --> 00:20:21,347 అవును. 237 00:20:23,432 --> 00:20:25,267 వెళ్ళు, థొమాష్. 238 00:20:25,893 --> 00:20:27,228 మేం నిన్ను ద్వేషిస్తున్నాం. 239 00:20:27,937 --> 00:20:29,146 వెళ్ళిపో. 240 00:20:32,191 --> 00:20:33,484 నీది... 241 00:20:34,193 --> 00:20:35,444 దరిద్రపు ముఖం. 242 00:20:35,736 --> 00:20:37,363 నీ జుట్టు తీరు చంఢాలంగా ఉంది. 243 00:20:40,616 --> 00:20:41,534 పోరా, పిల్ల కుంకా. 244 00:20:49,333 --> 00:20:51,502 వెళ్లిపో, సినిమా గుర్రమా! 245 00:21:13,858 --> 00:21:17,153 రోజు కాస్త మందగించింది. 246 00:21:17,236 --> 00:21:19,613 కాస్తంత. 247 00:21:19,697 --> 00:21:23,284 ఎవరైనా ఇంకాస్త గంజాయి లాగించాలని అనుకుంటున్నారా? 248 00:21:23,367 --> 00:21:25,619 మంచి ఆలోచన. 249 00:21:28,622 --> 00:21:30,499 నువ్వొక మంచి డ్యాన్సర్ అనుకుంటున్నావా? 250 00:21:33,252 --> 00:21:36,839 అలా అని ఎప్పుడూ నేను చెప్పలేదే. నువ్వు చెత్త డ్యాన్సర్ అని చెప్పానంతే. 251 00:21:37,006 --> 00:21:39,383 నా చిందులు నీకు నచ్చావా? 252 00:21:39,467 --> 00:21:41,635 అసలు నీకు ఏ చిందులు రావు. 253 00:21:41,719 --> 00:21:44,096 బాగా అనిపిస్తోంది. 254 00:21:44,180 --> 00:21:45,681 అది చిందేం కాదు. 255 00:21:45,806 --> 00:21:48,809 అయితే ఏంటది మరి? 256 00:21:48,934 --> 00:21:50,311 జాన్ లేక్మాన్! 257 00:21:52,813 --> 00:21:55,024 జాన్ లేక్మాన్. 258 00:21:56,859 --> 00:21:58,819 ఏంటి? 259 00:22:06,327 --> 00:22:09,914 జాన్ లేక్మాన్, నేను సార్జెంట్ గ్లెన్ పర్డూ. మిల్వాకీ పోలీసు శాఖ నుండి. 260 00:22:10,122 --> 00:22:13,375 నిన్ను కొన్ని ప్రశ్నలు అడగచ్చా? 261 00:22:13,959 --> 00:22:15,920 ఛ. 262 00:22:17,421 --> 00:22:19,381 ఛత్. 263 00:22:21,342 --> 00:22:26,013 అబ్బా, ఈ విషయం ఇక్కడదాకా వచ్చింది. 264 00:22:26,388 --> 00:22:28,474 -ఏంటి? -ఛత్. 265 00:22:28,557 --> 00:22:31,102 నేను ఈ పరిస్థితి నుండి తప్పించుకోవాలి. 266 00:22:33,896 --> 00:22:35,731 నువ్వు ఆ మామూలు వ్యక్తికి ఏమైనా చేయగలవా? 267 00:22:35,940 --> 00:22:37,233 అంటే ఎలాంటిది? 268 00:22:37,316 --> 00:22:39,360 అంటే, వాడిని చావగొట్టడమో లేదా అలాంటిది ఏదైనా? 269 00:22:39,443 --> 00:22:41,987 ఇక మిగిలిన ఇద్దరి నుండి మనం పరిగెత్తి పారిపోవచ్చు. 270 00:22:42,279 --> 00:22:45,407 ఎందుకంటే నేను వేగంగా పరిగెత్తగలను, బహుశా మీరూ మామూలు వేగంతో పరిగెత్తగలరు. 271 00:22:45,533 --> 00:22:47,368 వాళ్ళు అంత వేగంతో పరిగెత్తలేరు. 272 00:22:47,451 --> 00:22:49,203 ఎందుకంటే వాడు పొట్టోడు. 273 00:22:49,286 --> 00:22:52,873 వాడు మన అందరికన్నా రెండు రెట్లు అంగలు వేయాలి. 274 00:22:52,957 --> 00:22:56,043 ఇక మరొకడు. వాడికి ఒక కాలే ఉంది. 275 00:22:56,127 --> 00:22:58,796 అవును. సరే మరి. 276 00:23:01,465 --> 00:23:03,384 ఏంటి? 277 00:23:04,677 --> 00:23:07,680 వెళ్లి... ఆ మామూలు వ్యక్తిని స్పృహ పోయేలా కొట్టు. 278 00:23:07,763 --> 00:23:09,473 వద్దు. 279 00:23:09,557 --> 00:23:10,516 ఏంటి? ఎందుకు? 280 00:23:11,267 --> 00:23:15,271 తను మామూలు వాడు కాదు. మామూలు వాడిలా కనపడుతున్నాడంతే. 281 00:23:15,354 --> 00:23:17,606 లేదు, నేను కొట్టాలనుకోవడం లేదు. 282 00:23:18,023 --> 00:23:21,193 హేయ్, గ్రెగొరీ దాన్ని చేసి తగలెడతాడు. 283 00:23:23,821 --> 00:23:28,325 ఇంతకు ముందు అక్కడ బాగా ఉడికిపోయాడు. 284 00:23:28,409 --> 00:23:29,785 హేయ్, గ్రెగొరీ. 285 00:23:32,746 --> 00:23:35,124 అవును, వస్తున్నాడు. 286 00:23:35,207 --> 00:23:36,250 -హేయ్... -ఏంటి సంగతి? 287 00:23:36,375 --> 00:23:39,003 -వీళ్లు ఏమన్నారంటే... -ఏంటి? 288 00:23:39,086 --> 00:23:43,674 ఈ జనాలు నీ గురించి లేనిపోని చెత్తంతా కూసారు, బాబు. 289 00:23:43,757 --> 00:23:44,717 వాళ్ళేం అన్నారు? 290 00:23:46,218 --> 00:23:48,429 అంటే నీకు చాలా ఇష్టమైనవి ఏవి? 291 00:23:48,512 --> 00:23:51,015 -అంటే నా జీవితంలోనా? -అవును. 292 00:23:51,557 --> 00:23:53,058 అంటే నా అభిరుచుల గురించా? 293 00:23:53,142 --> 00:23:54,935 అవును, అదే. 294 00:23:55,019 --> 00:23:58,105 అది, నేను బుజ్జి రైలు పెట్టెలను, పట్టాలను, చిన్నపాటి పల్లెటూరు 295 00:23:58,189 --> 00:24:01,442 బొమ్మలని సేకరించి, అమరుస్తాను. 296 00:24:01,525 --> 00:24:05,279 ఈ జనాలు అది పిచ్చితనం అని అన్నారు. 297 00:24:05,362 --> 00:24:06,405 ఈ జనాలా? 298 00:24:07,615 --> 00:24:09,325 అవును. 299 00:24:09,825 --> 00:24:14,038 అవును, వాళ్లు అది అసలైన పిచ్చితనం అన్నారు. 300 00:24:14,121 --> 00:24:15,664 ఇప్పుడే అన్నారు. నువ్వు వాళ్ళతో దెబ్బలాడాాలి. 301 00:24:17,041 --> 00:24:19,126 -రైలు పెట్టెల బొమ్మలా? -అవును. 302 00:24:19,210 --> 00:24:21,253 -అంటే ఎలా? -అంటే ఏంటి? 303 00:24:21,337 --> 00:24:24,840 అంటే, రైలు పెట్టెల బొమ్మలు సేకరించడం, అమర్చడం పిచ్చితనం ఎలా అవుతుంది? 304 00:24:25,549 --> 00:24:28,093 అంటే అన్ని రకాలుగా. 305 00:24:28,177 --> 00:24:30,471 వాళ్లు దాని గురించి నిజంగానే నీచంగా మాట్లాడారు, బాబు. 306 00:24:30,846 --> 00:24:35,768 వాళ్ళు ఆ రైలు పెట్టెల బొమ్మల గురించి చాలా నీచంగా మాట్లాడారు, బాబు. 307 00:24:35,851 --> 00:24:39,021 -వదలను. -అవును. 308 00:24:39,104 --> 00:24:41,565 -అవును. -వదలను. 309 00:24:41,649 --> 00:24:43,817 అలా అన్నది ఎవరు? 310 00:24:43,901 --> 00:24:46,320 -మామూలు మనిషి. -హే, వెళ్ళి వాళ్ళని దంచికొట్టు. 311 00:24:46,403 --> 00:24:49,782 -తరువాత మనం పరిగెత్తాలి. -సరే. 312 00:24:49,865 --> 00:24:52,534 నేను వేరే వాళ్ళతో గొడవపడాలని చెప్పాను గుర్తుందా? 313 00:24:52,618 --> 00:24:55,329 -మనం చేస్తున్నాం. -అవును, మనం చేస్తున్నాం. వెళ్ళి చెయ్. 314 00:24:57,498 --> 00:24:59,541 పిసిబిత్తిరి వెధవా. రైళ్ళు రా! 315 00:25:25,359 --> 00:25:26,527 వెళ్ళు! 316 00:25:26,860 --> 00:25:28,112 ఛత్. 317 00:25:28,195 --> 00:25:30,406 -నీకు రైళ్ళంటే ఇష్టం కదా. -నాకు రైళ్ళంటే ఇష్టం. 318 00:25:30,489 --> 00:25:32,157 నువ్వు వాడిని చంపినంత పని చేశావు, బాబు. 319 00:25:32,283 --> 00:25:34,118 -నువ్వు సాధించావు. -హే, ఇది చూడు. 320 00:25:34,285 --> 00:25:36,662 అబ్బా. అద్భుతం. 321 00:25:55,222 --> 00:25:58,267 క్యాబ్ ని పిలువు. క్యాబ్ ని పిలువు. 322 00:26:02,730 --> 00:26:04,940 లోపలికి వెళ్ళు. 323 00:26:18,120 --> 00:26:19,538 అయ్యో! 324 00:26:19,621 --> 00:26:20,873 నాకతను పిచ్చగా నచ్చాడు! 325 00:26:20,998 --> 00:26:22,166 ఛత్. 326 00:26:22,249 --> 00:26:23,542 -హేయ్! -అద్ది! 327 00:26:24,710 --> 00:26:25,711 ఏంటీ దారుణం? 328 00:26:25,878 --> 00:26:27,421 ఇదొక గొప్ప బ్యాచిలర్స్ పార్టీ. 329 00:26:27,504 --> 00:26:29,381 మిగతా అంతా ఎక్కడికి వెళ్ళారో చూద్దాం. 330 00:26:29,506 --> 00:26:30,591 ప్రయాణం చేయగలవా? 331 00:26:30,674 --> 00:26:32,217 ప్రయాణం చేయగలను, అవును. 332 00:26:32,384 --> 00:26:34,219 -విడ్డూరం. -ఏంటి? 333 00:26:34,303 --> 00:26:35,346 అది విడ్డూరంగా ఉండింది. 334 00:26:35,429 --> 00:26:38,098 -అవును. విడ్డూరంగా ఉండింది. -అవును. 335 00:26:38,182 --> 00:26:39,391 హేయ్, తలుపు ముయ్యి. 336 00:26:39,600 --> 00:26:40,476 ఏంటి? 337 00:26:40,559 --> 00:26:42,394 తలుపు వెయ్యి. మనం గంటకి 60 కిమీ పైగా వేగంతో వెళుతున్నాం. 338 00:26:42,478 --> 00:26:45,230 -తలుపు వెయ్యి. -అవును, థాంక్స్. 339 00:26:47,274 --> 00:26:50,861 అదొక మంచి భద్రతా చిట్కా, బాబు. థాంక్స్. 340 00:26:50,944 --> 00:26:55,366 -ఏంటి? -అదొక మంచి భద్రతా చిట్కా. థాంక్స్. 341 00:27:54,967 --> 00:27:56,176 విమాన కాల ప్రణాళికలు 342 00:27:56,260 --> 00:27:58,470 ఇరాన్ దౌత్య బృందం ముందస్తు పయనం - ఆమోదించబడింది 343 00:27:58,554 --> 00:27:59,972 ఛత్. 344 00:28:03,851 --> 00:28:06,562 నేను అద్దె చెల్లించలేను. 345 00:28:06,645 --> 00:28:09,606 -కానీ అద్దె నువ్వే చెల్లించాలి. -కాదు, కాదు. 346 00:28:09,690 --> 00:28:12,067 -కానీ నేను అద్దె చెల్లించలేను. -ఈ అమ్మాయి ఇక్కడికి వెళుతుంది. 347 00:28:12,192 --> 00:28:13,235 -అమ్మాయా? -అవును. 348 00:28:13,360 --> 00:28:15,821 -వీడు చాలా నీచుడు. -వీడు నీచుడా? 349 00:28:15,946 --> 00:28:18,323 ఇక అద్దె చెల్లించేవాడు వీడే. 350 00:28:18,490 --> 00:28:20,492 -అవునా... సరే. -సరే. 351 00:28:20,576 --> 00:28:21,827 జాన్. 352 00:28:25,914 --> 00:28:27,708 అతని మొత్తం బృందమంతా. 353 00:28:27,833 --> 00:28:31,503 -అందరూనా? -వాళ్ళు రాత్రి 1:00 గంటకు వెళుతున్నారు 354 00:28:31,587 --> 00:28:33,130 -ఈ రాత్రికేనా? -వాళ్ళు విమానంలో... 355 00:28:33,213 --> 00:28:36,633 అవును, వాళ్ళందరూ. ప్యారిస్ నుండి వెళ్ళిపోతున్నారు, ఒంటి గంటకి. 356 00:28:36,717 --> 00:28:39,261 -కాంటర్ వాలీ. -వాళ్ళందరూ. 357 00:28:39,344 --> 00:28:41,263 ఏదో మారింది. 358 00:28:41,346 --> 00:28:43,223 నేను టామ్ కి వివరిస్తాను. 359 00:29:20,761 --> 00:29:22,095 హలో? 360 00:29:25,891 --> 00:29:27,100 అవును. 361 00:29:49,498 --> 00:29:50,999 నేను కాసేపట్లో వెళ్ళితీరాలి. 362 00:29:51,083 --> 00:29:52,417 -జాన్. -హేయ్. 363 00:29:52,501 --> 00:29:53,961 -నువ్వు తాగుతూనే ఉన్నావు. -అవును. 364 00:29:54,044 --> 00:29:56,421 -ఇక నువ్వు తీసుకుంటున్నావు కూడా-- -దేన్ని? 365 00:29:56,505 --> 00:29:58,590 నొప్పి మందులని. 366 00:29:58,674 --> 00:30:02,135 నువ్వ చాలా గజిబిజిగా ఉన్నావు. 367 00:30:02,219 --> 00:30:06,014 జాన్, నువ్వు పూర్తిగా గజిబిజిగా ఉన్నావు. 368 00:30:06,098 --> 00:30:08,767 ఇది అప్పుడే అయిపోవాల్సిన పని లేదు. 369 00:30:08,850 --> 00:30:11,853 నేనింకా ఒక గంట పాటు ఉండచ్చు. 370 00:30:11,937 --> 00:30:15,357 అంటే గంటన్నర పాటు. 371 00:30:59,943 --> 00:31:03,947 ఎడ్, నేను ఒక విషయంగా వెళ్ళిపోవాలి. 372 00:31:04,031 --> 00:31:06,575 -ఈరాత్రేనా? -అవును. 373 00:31:06,658 --> 00:31:07,784 ఇది నా బ్యాచిలర్ పార్టీ. 374 00:31:07,909 --> 00:31:09,328 అవును. 375 00:31:09,494 --> 00:31:13,206 నాకు మరో 45 నిమిషాలు ఉన్నాయి, బాబు. 376 00:31:13,290 --> 00:31:14,499 ఇది నా బ్యాచిలర్ పార్టీ. 377 00:31:14,583 --> 00:31:16,293 అవును. 378 00:31:18,253 --> 00:31:21,131 -నువ్వు గజిబిజిగా ఉన్నావు. -ఏంటి? 379 00:31:21,214 --> 00:31:22,883 నువ్వు గజిబిజిగా ఉన్నావు. 380 00:31:22,966 --> 00:31:24,968 సరే. 381 00:31:25,052 --> 00:31:27,512 మరి నువ్వేం చేయబోతున్నావు? 382 00:31:27,596 --> 00:31:30,098 నువ్వేం మాట్లాడుతున్నావు? 383 00:31:30,182 --> 00:31:33,685 ఈ రాత్రి. నువ్వు గజిబిజిలో ఉన్నావు. బాగా తాగావు, మత్తులో ఉన్నావు. 384 00:31:33,769 --> 00:31:35,604 సరే. 385 00:31:35,687 --> 00:31:38,023 కాబట్టి నువ్వు గజిబిజిగా ఉన్నప్పుడు, నువ్వు ఇంటికి వెళ్ళాలి, 386 00:31:38,106 --> 00:31:39,900 లేదా బయటే ఉండి ఇంకాస్త గజిబిజిగా తయారవ్వాలి. 387 00:31:39,983 --> 00:31:42,110 కానీ నువ్వు బయటకెళ్ళి, వేరే చెత్తను చేయకూడదు. 388 00:31:42,194 --> 00:31:43,820 నేనంటున్నా. 389 00:31:43,904 --> 00:31:46,073 అది మంచి సూక్తి. 390 00:31:46,156 --> 00:31:51,119 నేనంటున్నా, అయితే, నువ్వు ఈ రాత్రి ఏం చేయబోతున్నావు? 391 00:31:51,203 --> 00:31:53,372 నేను ఈ ఎలుక చెవిదుద్దులని తీసుకోబోతున్నా. 392 00:31:53,497 --> 00:31:57,834 ఈ బుజ్జి ఎలుక చెవిదుద్దులను. 393 00:31:57,918 --> 00:32:00,545 -నేను ఈ అద్దాన్ని పగలగొట్టబోతున్నా. -జాన్. 394 00:32:03,423 --> 00:32:04,966 జాగ్రత్త, ఎలుకా. 395 00:32:07,135 --> 00:32:08,261 ఇలా రా. 396 00:32:17,104 --> 00:32:18,230 ఛత్. 397 00:32:20,065 --> 00:32:21,024 ఛత్. 398 00:32:24,319 --> 00:32:27,280 ఆ ఎలుక చెవిదుద్దుల్లో ఒకదాన్ని పొగొట్టుకున్నా. 399 00:32:29,408 --> 00:32:31,743 -కనుక్కోవడంలో సాయపడిండి రా. -నువ్వేం చెత్త చేస్తున్నావు? 400 00:32:32,619 --> 00:32:34,621 అదిగో అక్కడ ఉంది. 401 00:32:34,705 --> 00:32:36,415 -బాగుంది. -నువ్వేం చేస్తున్నావు, బాబు? 402 00:32:36,540 --> 00:32:38,959 నా ఎలుక చెవిదుద్దులను ఎత్తుకుంటున్నాను, అంతే. 403 00:32:39,042 --> 00:32:41,837 కాదు, వాటితో నువ్వు ఏం చేస్తున్నావు అని? 404 00:32:53,432 --> 00:32:55,434 అది తనే. 405 00:32:57,185 --> 00:32:58,520 ఇదిగో ఇక్కడుంది. 406 00:32:59,020 --> 00:33:00,063 జాగ్రత్త. 407 00:33:07,028 --> 00:33:08,238 ఆమె ఎవరు? 408 00:33:08,321 --> 00:33:13,410 ఆ వేలి దుకాణంలో చూసిన పోలీసు అధికారి. 409 00:33:13,535 --> 00:33:17,080 ఆ చిన్ని వేలి దుకాణం. 410 00:33:17,164 --> 00:33:21,835 నేను తనకు ఈ చిన్న ఎలుకలని ఇవ్వాలనుకున్నా. 411 00:33:23,003 --> 00:33:25,005 చెవిదుద్దులని. 412 00:33:25,088 --> 00:33:26,047 ఇదిగో ఇలా. 413 00:33:26,798 --> 00:33:28,592 ఎందుకు? 414 00:33:28,675 --> 00:33:30,302 ఎందుకేమిటి? 415 00:33:30,385 --> 00:33:34,389 ఆమెకు చెవిదుద్దులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? 416 00:33:34,473 --> 00:33:37,517 ఎందుకంటే నేను ఆమెని గుడ్డిదాన్ని చేశాను. 417 00:33:37,601 --> 00:33:39,144 సరే, జాన్, నీకు బాగా ఎక్కింది. 418 00:33:39,227 --> 00:33:41,938 -నా దారికి అడ్డులే, బాబు. -వద్దు. 419 00:33:42,022 --> 00:33:44,983 నేను పట్టించుకోను, నేను తనకి అలా విసిరి కొడతానంతే, బాబు. 420 00:33:45,192 --> 00:33:47,444 ఒక పోలీసుపైకి చెవిదుద్దులని విసిరేయకు. 421 00:33:50,822 --> 00:33:52,824 హే, నీ సమస్యేంటి? 422 00:33:53,325 --> 00:33:55,494 క్షమించండి, సర్. 423 00:33:55,577 --> 00:33:56,828 నువ్వేం చేస్తున్నావు? 424 00:33:58,497 --> 00:33:59,414 నన్ను క్షమించండి. 425 00:33:59,498 --> 00:34:01,625 నువ్వెందుకు ఏవో విసిరేస్తున్నావు? 426 00:34:01,750 --> 00:34:05,003 -అవి ఎలుక చెవిదుద్దులు. -ఏంటి? 427 00:34:05,420 --> 00:34:07,964 నన్ను క్షమించండి, అవి ఎలుక చెవిదుద్దులు. 428 00:34:08,215 --> 00:34:10,091 అయితే ఏంటి? 429 00:34:32,906 --> 00:34:36,243 నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదని నేను అనుకుంటున్నా. 430 00:34:36,326 --> 00:34:38,245 నేను ఒంటరిగానే వెళతా. 431 00:34:39,913 --> 00:34:41,331 లేదు, నువ్వు వెళ్ళటం లేదు. 432 00:34:42,958 --> 00:34:45,585 నేను వెళుతున్నాను. 433 00:34:45,669 --> 00:34:51,091 మరి, నువ్వు ఒంటరిగా వెళ్లడం లేదు. 434 00:34:51,174 --> 00:34:55,178 నాకు సాయం చేయడం గురించి నీకొకసారి చెప్పాను. 435 00:34:58,890 --> 00:35:03,353 అవును, నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదని నేను ఇప్పుడే చెప్పాను. కాబట్టి... 436 00:35:22,831 --> 00:35:24,708 పోలీసు 437 00:35:30,547 --> 00:35:34,259 బుజ్జి కోటులో బండోడు.