1 00:00:06,550 --> 00:00:08,969 మందబుద్ధి కల పిల్లలతో తను సంతోషంగా ఉంటుంది. 2 00:00:09,052 --> 00:00:10,304 అది నీకెలా తెలుసు? 3 00:00:10,387 --> 00:00:11,472 ఎందుకంటే తనూ మందబుద్ధి కలదే. 4 00:00:11,555 --> 00:00:14,516 తను మాట్లాడలేదు అంతే, ఫిలిఫ్. అదీ, ఇదీ ఒకటి కాదు. 5 00:00:14,892 --> 00:00:18,061 తన వల్ల మనకు వస్తోన్న ఇబ్బందులతో స్కూలే మెరుగ్గా వ్యవహరించగలదు. 6 00:00:18,228 --> 00:00:19,938 అలాగే, ఆ స్కూలు పేరు... 7 00:00:20,022 --> 00:00:20,856 ఏంటి? 8 00:00:21,148 --> 00:00:25,694 ప్రత్యేక అవసరాలు, నేర ప్రవృత్తి ఉన్నవారికి మేడమ్ వాల్ఫరీన్ పర్యావరణం. 9 00:00:25,778 --> 00:00:26,695 అయితే? 10 00:00:26,779 --> 00:00:27,780 అయితే, సరే. 11 00:00:27,863 --> 00:00:31,575 అయితే, మన మాట్లాడలేని పాపని, సగం మంది అమ్మాయిలు 12 00:00:31,658 --> 00:00:33,744 మనుషులను పెన్సిళ్ళతో పొడిచేవారు ఉన్న స్కూల్ కి పంపుతున్నామా? 13 00:00:36,288 --> 00:00:37,623 నేరప్రవృత్తా? 14 00:00:37,706 --> 00:00:41,919 మాట్లాడలేని పిల్లలను, నేరప్రవృత్తి కల పిల్లలను స్కూలువాళ్ళు వేరుగా పెడతారు. 15 00:00:42,753 --> 00:00:45,047 విరామ సమయంలో తప్ప. 16 00:01:18,455 --> 00:01:20,040 తను మాట్లాడలేదని విన్నాను. 17 00:01:20,123 --> 00:01:24,419 తనకి పాక్షిక మూగతనం ఉంది, అంటే తను శబ్దాలు చేయగలదు, కానీ కొన్నిసార్లే. 18 00:01:24,503 --> 00:01:25,671 అంటే ఎప్పుడు? 19 00:01:25,754 --> 00:01:28,340 ఉదాహరణకి తను కేకలు పెట్టగలదు. అధిక ఆందోళన కల స్థితుల్లో. 20 00:01:28,423 --> 00:01:31,343 మంచిది. అయితే అధిక ఆందోళన స్థితిలో పెట్టి, కేకలు పెడుతుందేమో చూద్దాం. 21 00:01:31,426 --> 00:01:32,845 అవును, అది చాలా బాగుంటుంది. 22 00:01:35,931 --> 00:01:37,599 కనికరం అనే ఆట ఆడతావా? 23 00:01:38,851 --> 00:01:40,894 ఎలా ఆడాలో నాకు తెలియదు. 24 00:01:40,978 --> 00:01:41,812 మనం చేతులు పట్టుకుంటాం. 25 00:01:41,895 --> 00:01:44,106 తరువాత మనం ఒకరి చేతులని ఒకరు సరదాగా తిప్పాలని, వంచాలని చూస్తాం. 26 00:01:44,189 --> 00:01:47,025 మనలో ఒకరు లొంగిపోయే దాకా. కనికరించు అని అడిగే దాకా. 27 00:01:47,484 --> 00:01:48,652 వద్దు, పర్వాలేదు. 28 00:01:50,946 --> 00:01:53,365 కనికరించు అని చెప్పు. కనికరించు అని చెప్పు. 29 00:01:53,448 --> 00:01:54,575 కనికరించు. 30 00:01:58,161 --> 00:01:59,621 కనికరం ఆడతావా? 31 00:02:04,793 --> 00:02:06,378 పక్కకు వెళ్ళవే, పిచ్చిదానా. 32 00:02:10,799 --> 00:02:12,301 నువ్వు కేకలు పెట్టగలవా? 33 00:02:13,969 --> 00:02:14,803 ఎప్పుడు? 34 00:02:17,097 --> 00:02:18,891 ఎలాంటి పరిస్థితుల్లో? 35 00:02:18,974 --> 00:02:20,601 నీకు ఆ పదం తెలుసా? 36 00:02:23,186 --> 00:02:24,646 మరైతే ఎప్పుడు? 37 00:02:26,148 --> 00:02:30,319 వాళ్ల పిచ్చి ఆటతో కూడా నీతో కేకలు పెట్టించలేకపోయారు. నువ్వు గట్టిదానివి. 38 00:02:43,749 --> 00:02:48,754 మూగవారి స్కూల్లో ఉన్నా కానీ మూగదాన్ని కాదు. నాకో చెడ్డ నాన్న ఉన్నాడంతే. 39 00:02:52,257 --> 00:02:53,634 హేయ్, నాకు అర్థమైంది. 40 00:02:55,302 --> 00:02:58,680 నేను చెడ్డ స్కూలులో ఉన్నా. కానీ నేనూ చెడ్డదాన్ని కాదు. 41 00:02:59,348 --> 00:03:02,434 మా అమ్మ నన్ను అసలు పట్టించుకోదు. 42 00:03:16,156 --> 00:03:17,282 సోఫీ. 43 00:03:21,286 --> 00:03:22,287 అగాథే. 44 00:04:53,086 --> 00:04:55,505 పేట్రియాట్ 45 00:05:03,472 --> 00:05:04,931 0 46 వేలుని తిరిగి పెట్టడానికి ఉన్న అవకాశం 46 00:05:05,015 --> 00:05:08,143 తెగిన వేలుని మళ్లీ పెట్టడానికి ఉన్న ఎంతో ముఖ్యమైన 47 00:05:08,226 --> 00:05:11,188 కాల పరిమితి గురించి ఇక్కడ ఎవరికైనా అక్కర ఉండి ఛస్తోందా? 48 00:05:11,772 --> 00:05:12,647 ఛత్, దీన్ని తగలెయ్యా! 49 00:05:14,066 --> 00:05:16,985 బహుశా నా చివరి వేలుతో జాన్ వెనక్కి వస్తాడో లేడో నాకు అవసరం లేదు. 50 00:05:17,069 --> 00:05:20,280 నేను ఆసుపత్రికి వెళుతున్నా, ఈ దరిద్రపు వేళ్ళని పెట్టించుకుంటా, 51 00:05:20,363 --> 00:05:21,448 అవి నావి అయినా, కాకపోయినా! 52 00:05:21,823 --> 00:05:23,241 నువ్వు ఆసుపత్రికి వెళ్ళకూడదని టామ్ అన్నాడు. 53 00:05:23,950 --> 00:05:25,285 టామ్ నా తండ్రి కాదు. 54 00:05:25,494 --> 00:05:26,953 నా తండ్రికి రెండు ఆర్బీ హోటళ్ళు ఉన్నాయి. 55 00:05:27,370 --> 00:05:29,414 -తను ఏం చేస్తున్నాడు? -ఆసుపత్రికి వెళ్ళాలని చూస్తున్నాడు. 56 00:05:29,748 --> 00:05:33,543 డెన్నిస్, నువ్వు వెళ్ళకూడదు. నువ్వలా ఇదివరకే చేశావు కదా? 57 00:05:35,087 --> 00:05:35,962 గతంలో? 58 00:05:36,254 --> 00:05:38,423 అవును, నేను చేశాను. జాన్ నన్ను పొడిచినప్పుడు. 59 00:05:38,548 --> 00:05:41,676 ఇదంతా దాని ఫలితమే కదా? ఇదంతా. 60 00:05:43,136 --> 00:05:44,888 కాబట్టి నువ్వు కచ్చితంగా ఆదేశాలను పాటించాలని... 61 00:05:44,971 --> 00:05:48,183 అవి నా దరిద్రపు వేళ్ళు! సర్! 62 00:05:48,266 --> 00:05:50,060 -హలో, టామ్. -డెన్నిస్... 63 00:05:53,855 --> 00:05:54,856 ఛత్. 64 00:06:04,157 --> 00:06:06,159 ఈ మనుషులందరూ ఇక్కడ ఉండాల్సిన అవసరముందా? 65 00:06:06,409 --> 00:06:07,577 లేదు. 66 00:06:08,620 --> 00:06:09,454 కానీ ఫర్వాలేదు. 67 00:06:11,540 --> 00:06:12,916 వాళ్లు నా స్నేహితులు. 68 00:06:14,876 --> 00:06:17,295 మరి, నేను జాన్ తల్లిని. 69 00:06:17,838 --> 00:06:20,090 ఇక్కడ ఏం జరిగి చస్తోందో నాకు తెలియదు కానీ, 70 00:06:20,173 --> 00:06:22,926 నువ్వు, అలాగే నువ్వు, మీరు ఆసుపత్రికి వెళుతున్నారు. 71 00:06:23,009 --> 00:06:24,719 వాళ్లు వెళ్లకూడదు, బెర్నీస్. 72 00:06:24,803 --> 00:06:27,055 వాళ్లు వెళ్లవచ్చు. వెళుతున్నారు. 73 00:06:27,139 --> 00:06:30,517 మంచిది, ఎందుకంటే మనకు గంట కన్నా తక్కువ సమయమే ఉంది. ఛత్. 74 00:06:31,643 --> 00:06:32,936 ఈ మనుషులంతా ఎవరు? 75 00:06:33,061 --> 00:06:34,271 నేను జాన్ భర్తనా? 76 00:06:34,396 --> 00:06:35,772 లేదు, నువ్వు కాదు. 77 00:06:36,189 --> 00:06:38,900 -లేదు, నేను కాదు. -ఇప్పటికీ నా భార్య ఆలిస్ ఏ. 78 00:06:39,442 --> 00:06:41,153 నేను జాన్ ప్రాణ స్నేహితుడు, డెన్నిస్ ని. 79 00:06:41,736 --> 00:06:44,030 నాకు కూడా తూటా తగిలింది. భుజంపై. 80 00:06:44,114 --> 00:06:46,741 -కాస్తంతే. -ఎడ్డీ, ఓరి దేవుడా! 81 00:06:46,867 --> 00:06:49,995 కానీ అంతకన్నా మంచి విషయం చెప్పనా? తను నా కొడుకు, ఎఫ్రామ్. 82 00:06:50,328 --> 00:06:53,290 ఇక తను కెరోల్, అద్భుతమైన మనిషి. తను జంతు వైద్యురాలు. 83 00:06:53,623 --> 00:06:55,709 వేళ్ళు తిరిగి పెట్టలేదు కానీ, గొప్ప జంతు వైద్యురాలు, 84 00:06:55,792 --> 00:06:57,544 గొప్ప నర్తకి, తల్లి కూడా. 85 00:06:58,003 --> 00:06:59,546 ఈమె మా అమ్మ. 86 00:06:59,629 --> 00:07:02,507 -నీ దగ్గర ఆ వేళ్ళు ఉన్నాయా? -అవును, నా జేబులో. 87 00:07:02,591 --> 00:07:05,177 డెన్నిస్ దగ్గర వాటిల్లో ఒకటి ఉంది, కానీ నా దగ్గర మరొకటి ఉంది. 88 00:07:05,260 --> 00:07:06,511 సరే, మరి వెళదాం పదండి. 89 00:07:06,595 --> 00:07:08,138 వాళ్లు వెళ్లకూడదు. 90 00:07:09,014 --> 00:07:12,100 అవి నీ కొడుకు వేళ్ళు. అతని స్నేహితుడివి కూడా. 91 00:07:12,309 --> 00:07:14,019 -ప్రాణ స్నేహితులం. -ఏంటి? 92 00:07:14,186 --> 00:07:15,353 మేం ప్రాణ స్నేహితులం. 93 00:07:15,478 --> 00:07:18,106 సరే, నువ్వది చాలా సార్లే చెప్పావు. వినడానికి విడ్డూరంగా ఉంది. 94 00:07:18,398 --> 00:07:19,357 వెళదాం పదండి. 95 00:07:20,066 --> 00:07:21,902 అలాగే. నీ దారిలో నీ ఇష్టప్రకారమే జరగనివ్వులే బెర్నీస్. 96 00:07:22,444 --> 00:07:24,738 ఇది నా దారి కాదు, టామ్. 97 00:07:24,863 --> 00:07:27,824 ఇది నీ కొడుకు ఛండాలపు చేతిపై వేళ్ళని తిరిగి పెట్టే దారి. 98 00:07:31,369 --> 00:07:33,079 నేను చెప్పేది ఎప్పుడూ ఎవరూ వినరుగా. 99 00:07:34,080 --> 00:07:36,708 నాకేం తెలుసులే? నేను కేవలం నిఘా శాఖకు సంచాలకుడిని, అంతే. 100 00:07:37,918 --> 00:07:40,045 సరే. వదిలేయి. 101 00:07:41,504 --> 00:07:46,468 మంచిదైన మా అమ్మ నా వేళ్ళను తిరిగి పెట్టేలా చేసింది 102 00:07:46,551 --> 00:07:51,598 నాన్న వెనక్కి తగ్గి ఒప్పుకుంటున్నాడు ఎందుకంటే తనకి మా అమ్మంటే భయం 103 00:07:51,681 --> 00:07:55,936 నాకొక రాక్షసుడి చెయ్యి వద్దు, కానీ నన్ను వెంబండించే వాళ్ళ గురించి 104 00:07:56,019 --> 00:07:57,229 మా నాన్న చెప్పేది నిజమే. 105 00:07:57,354 --> 00:08:02,442 నా నకిలీ పేరు రాడార్ పై వచ్చినా, నాకు నా మధ్య వేలు ఉంటుంది 106 00:08:02,943 --> 00:08:08,490 కానీ అదనపు జెల్లీఫిష్ సమస్యలు వస్తాయని నాకు తెలుసు 107 00:08:08,740 --> 00:08:12,202 నేను నర్సరీ రైమ్స్ పై పని చేయడం మొదలెట్టాలి 108 00:08:12,285 --> 00:08:17,165 ఎందుకంటే మత్తుమందు ప్రభావంలో నేను రహస్య సమాచారం చెప్పకుండా ఉండటానికి 109 00:08:17,249 --> 00:08:18,667 అది మేం వాడే ఒక కిటుకు 110 00:08:18,750 --> 00:08:22,462 కానీ దేన్ని బాగా గుర్తుపెట్టుకోలేనేమో ఎందుకంటే నేను బాగా అలసిపోయాను 111 00:08:22,545 --> 00:08:25,257 చిన్ని జాక్ హార్నర్, ఒక మూలలో కూర్చున్నాడు. 112 00:08:25,340 --> 00:08:27,592 సాలీడు అతని బొటనవేలుని ఏదో చేసింది 113 00:08:27,676 --> 00:08:30,095 ఆ పై వెధవలంతా కలిసి కూడా అతన్ని తిరిగి పేర్చలేకపోయారు 114 00:08:30,178 --> 00:08:32,764 ఒక గిన్నె, ఒక చెంచాతో ఏదో చేసింది అనుకుంటాను. 115 00:08:35,141 --> 00:08:37,686 నువ్వు ఎంత మంది మహిళలకి లేచి నిలబడి సీటివ్వలేదు, 116 00:08:38,228 --> 00:08:39,104 ఈ రోజు మెట్రోలో? 117 00:08:39,187 --> 00:08:40,021 అవును. 118 00:08:40,105 --> 00:08:41,064 ముగ్గురికి. 119 00:08:42,107 --> 00:08:43,233 నలుగురికి. 120 00:08:45,610 --> 00:08:47,112 హే, స్ట్రఫ్స్. 121 00:08:48,280 --> 00:08:49,447 తను పారిస్ లో ఉన్నాడు. 122 00:08:51,199 --> 00:08:52,284 లేక్మానా? 123 00:08:52,367 --> 00:08:54,953 అవును, జాన్ లేక్మాన్. 124 00:08:56,079 --> 00:08:57,580 అతను పారిస్ లో ఉన్నాడు. 125 00:08:57,664 --> 00:08:58,581 లేక్మాన్ ఆ? 126 00:08:58,665 --> 00:08:59,958 -అవును. -జాన్ లేక్మాన్? 127 00:09:00,041 --> 00:09:00,875 అవును. 128 00:09:01,126 --> 00:09:03,169 మంచిది. సోఫీ కూడా అక్కడే ఉంది. 129 00:09:04,129 --> 00:09:05,630 తనకి ఎలా తెలుసు? 130 00:09:05,714 --> 00:09:07,549 తను సోఫీ కదా, తను తెలివైనది. 131 00:09:07,632 --> 00:09:10,927 తను ఆ అసాధారణమైన కాంగ్రెస్ సభ్యుణ్ణి వదలకుండా అనుసరించింది. 132 00:09:15,181 --> 00:09:18,560 నువ్వు చెప్పింది సరైనదే. విచిత్రమైన చట్టసభ్యుడితో ఉన్నది ఆ లేక్మాన్ ఏ. 133 00:09:21,604 --> 00:09:23,148 లేక్మాన్ పారిస్ లో ఉన్నాడు. 134 00:09:27,861 --> 00:09:30,322 తను పారిస్ లో ఉన్నాడు. 135 00:09:31,906 --> 00:09:34,784 ఇక్కడ మూ మూ అంటూ, నిక్ నాక్ పాడీ వాక్ 136 00:09:34,868 --> 00:09:37,454 ఒక వుడ్ చక్ కొంత చెత్త కలపని కొరకగలిగితే 137 00:09:37,537 --> 00:09:41,124 హికరీ డికరీ డిడిల్ డిడిల్ బాహ్ బాహ్ కోతి 138 00:09:41,207 --> 00:09:43,001 మధ్యలో నల్ల గొర్రె 139 00:09:43,084 --> 00:09:47,756 వృధ్ధ ఓల్డ్ మాక్ డోనాల్డ్ కింద పడ్డాడు, తన చెత్త రైతు తల పగిలగొట్టుకున్నాడు 140 00:09:47,839 --> 00:09:49,049 తన కపాలానికి పగులు వచ్చింది 141 00:09:49,549 --> 00:09:50,592 ఏంటి చెత్త? 142 00:09:50,675 --> 00:09:52,344 నాకు తెలియదు. ఏంటి? 143 00:10:04,606 --> 00:10:05,982 ఏంటి? 144 00:10:10,111 --> 00:10:13,323 ఛత్. 145 00:10:50,276 --> 00:10:51,194 జేమ్స్? 146 00:10:53,154 --> 00:10:54,030 జేమ్స్, హేయ్? 147 00:10:55,031 --> 00:10:56,157 ఇక వచ్చేయ్, చల్లబడుతోంది. 148 00:10:58,368 --> 00:10:59,494 జేమ్స్? 149 00:11:00,412 --> 00:11:01,329 జెల్లీఫిష్. 150 00:11:02,580 --> 00:11:05,708 జేమ్స్, జెల్లీఫిష్ గురించి మరిచిపో. 151 00:11:06,000 --> 00:11:08,294 నేను జెల్లిఫిష్ జాడలని అనుసరించి తీరాలి. 152 00:11:09,087 --> 00:11:10,547 ఎందుకు జేమ్స్? 153 00:11:10,630 --> 00:11:11,840 నేను చెప్పలేను. 154 00:11:12,465 --> 00:11:14,384 బుజ్జీ, ప్లీజ్... 155 00:11:16,177 --> 00:11:18,555 అన్ని జెల్లీఫిష్ ల లెక్క తేలిన తర్వాత నేను వస్తాను. 156 00:11:20,056 --> 00:11:23,560 జేమ్స్, అవి నదీముఖం నుండి వస్తూనే ఉంటాయి. నువ్వు అన్నిటినీ లెక్కించలేవు. 157 00:11:23,685 --> 00:11:25,311 నేను వస్తాను, లెక్కించిన తర్వాత. 158 00:11:26,980 --> 00:11:29,149 అన్ని జెల్లీ ఫిష్ లను అనుసరించిన తరువాతా? 159 00:11:29,232 --> 00:11:30,400 అవును. 160 00:11:30,483 --> 00:11:31,860 అన్నిటినీ లెక్కించిన తర్వాత? 161 00:11:31,943 --> 00:11:32,861 అవును. 162 00:11:37,866 --> 00:11:39,576 నేనెప్పుడూ ఇన్నిటిని చూడలేదు. 163 00:11:39,993 --> 00:11:41,119 ఏంటి, బుజ్జీ? 164 00:11:41,744 --> 00:11:43,079 అవి అలా వస్తూనే ఉన్నాయి. 165 00:12:12,692 --> 00:12:13,568 హలో. 166 00:12:14,652 --> 00:12:15,487 హలో. 167 00:12:16,529 --> 00:12:17,447 నీకు ఏదైనా కనపడుతోందా? 168 00:12:18,865 --> 00:12:19,699 ...లేదు. 169 00:12:20,325 --> 00:12:21,576 నువ్వు ఆకారాలను చూడగలుగుతున్నావా? 170 00:12:22,994 --> 00:12:23,828 ...లేదు. 171 00:12:27,665 --> 00:12:29,918 నీకు వెలుతురు ఏమైనా తెలుస్తోందా? 172 00:12:30,251 --> 00:12:31,336 ...లేదు. 173 00:12:32,712 --> 00:12:33,630 నీడలు? 174 00:12:34,714 --> 00:12:35,548 ...లేదు. 175 00:12:36,299 --> 00:12:37,133 ఏమీ లేదా? 176 00:12:37,884 --> 00:12:39,552 నీకు ఏమీ కనిపించడం లేదా? 177 00:12:41,221 --> 00:12:42,055 ఒక్కటీ కనపడ్డం లేదు. 178 00:12:52,524 --> 00:12:53,650 హేయ్. 179 00:12:56,361 --> 00:12:57,195 హేయ్. 180 00:13:01,449 --> 00:13:02,575 మనం వెళ్ళచ్చు. 181 00:13:04,494 --> 00:13:05,703 సరే. 182 00:13:10,833 --> 00:13:12,168 నువ్వు మెట్లదారిలో ఎందుకు ఉన్నావు? 183 00:13:14,546 --> 00:13:18,007 అంతగా ఎవరి కంటా కనపడకుండా ఉందామని చూస్తున్నా. 184 00:13:18,383 --> 00:13:20,552 ఈ గందరగోళ పరిస్థితి వల్ల. 185 00:13:22,762 --> 00:13:23,888 నీ గదికి వెళ్ళా. 186 00:13:35,733 --> 00:13:37,110 మెట్లదారిపై మరి నువ్వెందుకు ఉన్నావు? 187 00:13:39,862 --> 00:13:40,863 నాకు తెలియదు. 188 00:13:43,408 --> 00:13:44,492 నీకు తెలియదా? 189 00:13:44,826 --> 00:13:46,077 నిజంగా తెలియదు. 190 00:13:47,537 --> 00:13:48,913 ఊరికే గది నుండి వచ్చేయాలనుకున్నా. 191 00:13:50,331 --> 00:13:52,125 ఊరికే ఇలా ఇక్కడికి వచ్చాను. 192 00:14:16,608 --> 00:14:18,151 నీకు ఆకలిగా ఉందా, ఎలుకా? 193 00:14:19,027 --> 00:14:20,153 లేదు, నేను బానే ఉన్నా. 194 00:14:49,807 --> 00:14:52,393 సహచర్యకు ఆరెంజ్ ఉత్తర్వు, ఇంటర్ పోల్ అంతర్జాతీయ కార్యాలయం - ఫ్రాన్స్ 195 00:14:52,477 --> 00:14:53,728 విస్కాన్సిన్ లేక్మాన్ - జాన్ 196 00:14:53,811 --> 00:14:57,106 లేక్మాన్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తారు. మరో గంటలో. 197 00:15:11,788 --> 00:15:13,831 -మనం సమయాన్ని జయించాం, జాన్. -అవును. 198 00:15:15,416 --> 00:15:17,627 మీకు ఎలా ఉంది? మీ ఇద్దరికీ? 199 00:15:20,254 --> 00:15:21,798 మందు ప్రభావం తగ్గిపోతోంది. 200 00:15:21,881 --> 00:15:24,634 మనం వైద్యుడి దగ్గర మందుల చీటీ తీసుకొని ఉండాల్సిందేమో? 201 00:15:25,551 --> 00:15:28,346 మనం బహుశా గదికి తిరిగి వెళ్లిపోవాలేమో. బహిరంగ ప్రదేశాలలో లేకుండా. 202 00:15:29,305 --> 00:15:30,682 అవును. 203 00:15:36,604 --> 00:15:37,980 హేయ్. 204 00:15:38,648 --> 00:15:39,857 క్షమించండి. 205 00:15:40,108 --> 00:15:42,026 -నాకిప్పుడు స్పృహ పోయిందా? -అవును. 206 00:15:43,653 --> 00:15:46,823 -నొప్పి వల్లా? -ఎందుకో నాకు తెలియదు, కానీ... 207 00:15:47,990 --> 00:15:52,036 నన్ను క్షమించండి. ఇది కొత్త స్పందనలా ఉంది. 208 00:15:52,245 --> 00:15:55,289 ఇది అతికించిన కొత్త ఎముక వల్ల వచ్చిన నొప్పి స్పందన. 209 00:15:59,085 --> 00:16:01,421 మనం వెళ్ళి మందులు తీసుకుందాం పద. 210 00:16:04,298 --> 00:16:05,216 కుదరదు. 211 00:16:06,592 --> 00:16:08,010 ఏది కుదరదు? 212 00:16:08,553 --> 00:16:11,055 నేను నొప్పి మాత్రలు తీసుకురావడం కుదరదు. అవి లేక్మాన్ కోసం. 213 00:16:12,849 --> 00:16:14,142 అవును. 214 00:16:14,392 --> 00:16:16,477 -నువ్విప్పుడు నిఘా నేత్రంలో ఉన్నావు. -అవును. 215 00:16:16,602 --> 00:16:19,772 -లేక్మాన్ రాడార్ లో ఉన్నాడు. -అవును. 216 00:16:21,065 --> 00:16:23,192 -మీ అమ్మ వల్లే. -మరి, 217 00:16:23,401 --> 00:16:25,737 అలాగే ఈ మొత్తం వ్యూహం చెడిపోయింది కాబట్టి, కానీ... 218 00:16:26,028 --> 00:16:27,697 అవును. మరి... 219 00:16:28,906 --> 00:16:30,575 -మీ అమ్మ వల్ల కూడా. -సరే. 220 00:16:33,202 --> 00:16:34,787 అయితే నీకు నొప్పి లేదా? 221 00:16:37,081 --> 00:16:38,040 నేను బాగానే ఉన్నా. 222 00:16:38,708 --> 00:16:40,084 మాములు వ్యక్తి స్పృహ కోల్పోయాడు. 223 00:16:44,297 --> 00:16:45,882 సరే. 224 00:16:46,758 --> 00:16:48,176 అయితే నువ్వు బాగానే ఉన్నావని అంటున్నావా? 225 00:16:49,844 --> 00:16:52,805 ఎందుకంటే బహుశా నీకూ అతనిలాగే అనిపిస్తూ ఉండవచ్చు. 226 00:16:52,889 --> 00:16:54,223 నీకూ అదే శస్త్ర చికిత్స జరిగింది. 227 00:17:00,062 --> 00:17:01,397 నువ్వెలా ఉన్నావు? 228 00:17:03,316 --> 00:17:04,317 చాలా బాగున్నా. 229 00:17:07,695 --> 00:17:09,155 వెళ్ళి నొప్పి మందులు తీసుకురా. 230 00:17:10,239 --> 00:17:11,199 వెళ్ళు. 231 00:17:12,825 --> 00:17:14,035 సరే. 232 00:17:54,700 --> 00:17:55,952 పాస్ పోర్టు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 233 00:17:56,035 --> 00:17:58,746 జాన్ లేక్మాన్ పారిస్ లో ఉన్నాడని మీరు ఎలా తెలుసుకున్నారు? ఆ సమయంలో? 234 00:18:00,456 --> 00:18:01,374 ఎందుకంటే... 235 00:18:03,709 --> 00:18:05,002 నొప్పి వల్ల అని అనుకుంటాను. 236 00:18:10,424 --> 00:18:12,635 నా అంచనా ఏంటంటే 237 00:18:14,720 --> 00:18:17,682 పెరుగుతూ పోయిన హింసతో ముడిపడిన నా స్వగతం వల్ల 238 00:18:17,807 --> 00:18:18,933 అది కలిగించే బాధ వల్ల, 239 00:18:21,978 --> 00:18:25,648 అలాగే జాన్ లేక్మాన్ పారిస్ లోని ఒక ఆసుపత్రిలో 240 00:18:25,773 --> 00:18:27,149 అత్యవసర గదిలో చేరి, 241 00:18:27,567 --> 00:18:30,236 16 గంటల కంటే ఎక్కువ ఉండటం వల్ల, 242 00:18:32,530 --> 00:18:34,115 నా అంచనా ఏంటంటే, అతను నొప్పితో ఉన్నాడు. 243 00:18:35,366 --> 00:18:36,868 పారిస్ లో. 244 00:18:37,285 --> 00:18:38,828 బహుశా ఆ నొప్పి తనకి దిక్కు తోచనీయడం లేదేమో. 245 00:18:39,745 --> 00:18:40,830 ఇది నా అంచనా. 246 00:18:42,206 --> 00:18:45,585 అయితే, మీకు ఆ ఉదయం పారిస్ లోని ఒక మందుల కొట్టులో తను ఎదురుపడ్డాడన్న మాట. 247 00:18:45,668 --> 00:18:46,752 ఆ నిందితుడు? 248 00:18:46,836 --> 00:18:49,255 అది తన తప్పు. 249 00:18:49,338 --> 00:18:50,464 కాదు, నాకు తెలియదు... తప్పా? 250 00:18:50,548 --> 00:18:51,591 ఫిబ్రవరి 03 2017 251 00:18:51,674 --> 00:18:54,260 అతను నొప్పికిి మందులని తీసుకుంటున్నాడు అంతే. అది పర్వాలేదు. 252 00:18:54,802 --> 00:18:57,388 తనొక పిల్లాడు. తను జాన్ వెయిన్ కాదు. 253 00:18:59,098 --> 00:19:00,600 తను అలా చేస్తాడని అనుకున్నా, అలాగే చేశాడు. 254 00:19:02,393 --> 00:19:04,270 మేం తనని పట్టుకుంది అక్కడే. అవును. 255 00:19:09,775 --> 00:19:12,862 హేయ్, పర్వాలేదులే. 256 00:19:12,945 --> 00:19:16,198 చాలామంది జంతువైద్యులు ఆ వేళ్ళని అమర్చే విషయంలో విఫలమై ఉంటారని అనుకుంటున్నా. 257 00:19:16,282 --> 00:19:17,617 నాకది అనవసరం. 258 00:19:20,369 --> 00:19:21,787 నువ్వు దాదాపు చంపేయబడ్డావు. 259 00:19:24,582 --> 00:19:26,500 నాకు అలా లేదు... 260 00:19:26,751 --> 00:19:28,920 నువ్వు చేస్తున్నదాన్ని నువ్వు ఆపేయాలని అనుకుంటున్నాను. 261 00:19:30,379 --> 00:19:31,672 అంటే చట్టసభ్యుడిగా ఉండటమా? 262 00:19:32,381 --> 00:19:34,383 లేదు, అది పర్వాలేదు. అంటే, 263 00:19:35,593 --> 00:19:39,931 అది ఒకరకంగా మూర్ఖమైన పని కానీ అదంటే నాకు భయం లేదు. 264 00:19:41,432 --> 00:19:44,143 నేను మీ నాన్నకు సాయం చేయడం గురించి మాట్లాడుతున్నా. 265 00:19:45,519 --> 00:19:47,605 నేను సాయం చేస్తోంది మా నాన్నకు కాదు, జాన్ కు. 266 00:19:52,818 --> 00:19:54,612 నువ్వు చికిత్స చేసేటప్పుడు అందంగా కనిపిస్తావు. 267 00:19:56,072 --> 00:19:57,823 థాంక్స్. 268 00:19:59,325 --> 00:20:01,535 నాకు తూటా తగలడం కూడా నా అందాన్ని పెంచుతుందని అంటావా? 269 00:20:02,286 --> 00:20:03,537 -కాస్తంతైనా? -లేదు. 270 00:20:03,621 --> 00:20:04,622 కాస్తంతైనా? 271 00:20:06,499 --> 00:20:08,250 కాస్తంత, బహుశా. 272 00:20:21,555 --> 00:20:23,599 కాంటర్ వాలీ మూడు రోజుల్లో వెళ్ళిపోతున్నాడు. 273 00:20:29,689 --> 00:20:31,524 ప్రస్తుతానికిి అంతా సద్దుమణిగింది. 274 00:20:33,234 --> 00:20:36,112 రెండు రోజులు విరామం తీసుకుందాం. విశ్రాంతి తీసుకుని సిద్ధమవుదాం. 275 00:20:38,531 --> 00:20:39,365 సరేనా? 276 00:20:48,124 --> 00:20:49,417 హలో. 277 00:20:51,168 --> 00:20:52,253 హలో. 278 00:20:52,461 --> 00:20:53,713 గ్రెగరీ గోర్డన్. మానవ వనరుల విభాగం. 279 00:20:55,589 --> 00:20:56,424 నేను టామ్. 280 00:20:56,507 --> 00:20:58,342 అవును, మనం బాతుల వేటలో కలిశాం. 281 00:21:01,554 --> 00:21:03,889 -నువ్వు మా గదిలో ఏం... -లెస్లీ నన్ను రమ్మని ఆదేశించారు. 282 00:21:03,973 --> 00:21:05,558 ఇక్కడికి, లక్సెంబర్గ్ నుండి. 283 00:21:05,725 --> 00:21:08,978 రాబోయే మా డెనన్ ప్రదర్శనను పటిష్టం చేయడానికి. 284 00:21:09,729 --> 00:21:10,646 ఇంకా... 285 00:21:13,107 --> 00:21:13,941 ఇంకా? 286 00:21:14,025 --> 00:21:18,654 జాన్ కూడా కాస్త పటిష్టపరిచే ప్రక్రియ తనకు ఉపయోగపడుతుంది అన్నాడు. 287 00:21:19,905 --> 00:21:21,282 లెస్లీ అలా అన్నారు. 288 00:21:38,758 --> 00:21:40,509 హేయ్, బాగున్నారా. 289 00:21:44,305 --> 00:21:45,848 హలో, బాబు. 290 00:21:50,227 --> 00:21:51,520 లెస్లీ క్లారెట్. 291 00:21:52,605 --> 00:21:54,940 మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. 292 00:21:55,399 --> 00:21:57,651 హాయ్! నేను వాలరీ. 293 00:22:01,489 --> 00:22:02,323 మరి. 294 00:22:02,865 --> 00:22:04,742 మనకు ఇక్కడ ఎవరో ఉన్నారు? 295 00:22:05,618 --> 00:22:08,329 హలో, మిత్రమా, నేను నీ తాతయ్య. 296 00:22:10,289 --> 00:22:11,707 దాని గురించి నువ్వేమనుకుంటావు? 297 00:22:15,127 --> 00:22:17,296 -ఓరి దేవుడా. -ఛత్. 298 00:22:33,604 --> 00:22:37,733 సరే, మరి, మనం దీన్ని ఆస్వాదించామని అనుకుంటా. ఇందాక. 299 00:22:41,195 --> 00:22:44,406 అయితే, మీకు ఈ అందమైన 300 00:22:45,449 --> 00:22:48,077 బుజ్జి అమ్మాయి ఎప్పుడు పుట్టింది? 301 00:22:50,246 --> 00:22:51,163 వాడు అబ్బాయి. 302 00:22:55,709 --> 00:22:56,544 అవునే. 303 00:23:00,339 --> 00:23:01,882 జట్టు వల్ల అలా అనిపించింది. 304 00:23:02,675 --> 00:23:03,634 క్షమించు. 305 00:23:06,095 --> 00:23:07,680 బహుశా వీడికి జట్టు కత్తిరించాలేమో. 306 00:23:09,431 --> 00:23:12,893 -మేం దానిపై నిర్ణయిస్తాం. థాంక్స్. -అవునులే, అవునులే. 307 00:23:13,853 --> 00:23:16,772 ఆ అబ్బాయి జుట్టు కత్తిరించుకోవాలని నేను సూచిస్తున్నా అంతే. 308 00:23:18,107 --> 00:23:20,359 -ఎందుకంటే వాడు అమ్మాయిలా ఉన్నాడు. -అలా అనకండి. 309 00:23:20,609 --> 00:23:22,319 -ఏంటి? -మీకొకటి చెప్పనా? 310 00:23:23,320 --> 00:23:24,864 ఇది మంచి ఆలోచన కాదు. 311 00:23:25,406 --> 00:23:27,992 -నేను నీతో మాట్లాడవచ్చా? -ఆలస్యమవుతోంది, నాన్నా. 312 00:23:28,242 --> 00:23:29,493 తప్పేం జరిగింది, బాబు? 313 00:23:29,577 --> 00:23:31,954 హే, ఒక్క క్షణం మనం వంటగదిలో మాట్లాడుకుందామా? 314 00:23:45,551 --> 00:23:47,136 నేను నీ జుట్టు కత్తిరించబోతున్నా 315 00:23:48,304 --> 00:23:50,055 ఈ గొడ్డు మాంసపు కత్తితో. 316 00:23:51,098 --> 00:23:52,474 నీకు అంగీకారమేనా? 317 00:23:54,643 --> 00:23:56,562 హే. అతను బహుశా ఆందోళనలో ఉన్నట్టు ఉన్నాడు. 318 00:23:57,188 --> 00:23:58,606 కాసేపటి ముందు వైను తాగాడేమో. 319 00:23:58,689 --> 00:23:59,857 బహుశా కొకెయిన్ తీసుకున్నాడేమో. 320 00:24:00,399 --> 00:24:05,154 -అలాగే 10 గ్లాసుల వైను కూడా. -ఏంటిది. ఇది అందరికీ ఇబ్బందికరం. 321 00:24:06,363 --> 00:24:07,364 ఏమీ అనుకోకు. 322 00:24:08,616 --> 00:24:10,326 దీన్ని డచ్ బాయ్ తరహా అంటారు. 323 00:24:10,784 --> 00:24:12,411 ఇది అసలైన క్లాసిక్ తరహా. 324 00:24:12,661 --> 00:24:13,787 ఓరి దేవుడోయ్. 325 00:24:14,747 --> 00:24:15,789 -ఏంటి? -ఆపండి. 326 00:24:15,873 --> 00:24:17,750 మీరు వాడి జుట్టుని కత్తిరిస్తున్నారా? 327 00:24:19,043 --> 00:24:20,419 మేం ఇక్కడ సరదాగా సమయం గడుపుతున్నాం. 328 00:24:20,544 --> 00:24:22,087 నువ్వు ఎందుకు పనికిరాని మనిషివి. 329 00:24:22,671 --> 00:24:25,549 ఆలస్యమైంది నాన్నా. వెళ్ళే సమయమైంది. 330 00:24:25,716 --> 00:24:28,010 -నేను ఇప్పుడే కదా వచ్చాను. -వెళ్ళే సమయమైంది. 331 00:24:30,554 --> 00:24:33,015 మేం ఇక్కడ చక్కగా సమయం గడుపుతున్నాం. 332 00:24:34,558 --> 00:24:36,936 అప్పుడప్పుడు, నీ జుట్టు కత్తిరించేవాడిని మిత్రమా. 333 00:24:37,478 --> 00:24:39,146 అది మనకు కలిసి గడిపే అవకాశం ఇచ్చేది, 334 00:24:40,773 --> 00:24:41,815 కాసింత ఆదా అయ్యేది. 335 00:25:22,439 --> 00:25:24,984 నీకు ఏ మాత్రమైనా నిద్రపడుతోందా? ఈమధ్యన? 336 00:25:26,235 --> 00:25:28,070 అంతగా లేదు, లేదు. 337 00:25:30,698 --> 00:25:32,533 మరి పేకముక్కల కిటుకులు పనిచేస్తున్నాయా? 338 00:25:34,368 --> 00:25:35,869 అవును... లేదు. 339 00:25:36,745 --> 00:25:39,039 అవును, కాదు, ఏమంటున్నావు? అవి ఒత్తిడిని తగ్గించే గొప్ప సాధనంగా... 340 00:25:39,206 --> 00:25:41,542 లేదు. నేను వాటిని చేయడం ఆపేశాను. 341 00:25:43,544 --> 00:25:44,920 సరే. 342 00:25:45,921 --> 00:25:47,423 నువ్వు... 343 00:25:48,340 --> 00:25:51,677 రోజంతా పోషకాలు ఉండే చిన్నపాటి చిరుతిళ్ళు తింటున్నావా? 344 00:25:52,761 --> 00:25:53,762 లేదు. 345 00:25:54,680 --> 00:25:55,681 భోజనం చేస్తున్నావా? 346 00:25:57,433 --> 00:25:58,267 లేదు. 347 00:26:00,894 --> 00:26:01,937 లేదు... 348 00:26:03,355 --> 00:26:04,940 ఎప్పుడైనా చేస్తా అనుకుంటా. 349 00:26:06,025 --> 00:26:08,736 నాకు కాస్త ఆపిల్ సాస్ ఇచ్చారు. 350 00:26:09,486 --> 00:26:11,363 ఆసుపత్రిలో. 351 00:26:11,488 --> 00:26:13,991 ఆపిల్ సాస్ ఉన్న చిన్న పెట్టె. 352 00:26:16,869 --> 00:26:17,786 కానీ నేను దాన్ని తినలేదు. 353 00:26:20,080 --> 00:26:21,415 సరే, అది భోజనం కిందకి రాదు. 354 00:26:21,665 --> 00:26:22,791 సరే. 355 00:26:25,419 --> 00:26:27,046 జాన్, నాకు నీ గురించి దిగులుగా ఉంది. 356 00:26:28,047 --> 00:26:28,922 సరే. 357 00:26:29,923 --> 00:26:32,301 -ఎంత సేపు నిద్రపోతున్నావు, జాన్? -ఎంత సేపూ లేదు. 358 00:26:36,305 --> 00:26:39,475 ఆహారలేమి, ప్రయాసలతో పాటు, మనుషులతో గడపడం 359 00:26:39,767 --> 00:26:43,062 లేదా నిద్ర లాంటి ఆలస్యమైన కొలుకునే ప్రక్రియ, 360 00:26:44,688 --> 00:26:48,942 నిలదొక్కుకోలేని మానసిక భ్రమలను కల్పిస్తుంది. 361 00:26:49,610 --> 00:26:50,903 మనకు కొన్ని విషయాలు అవసరం. 362 00:26:51,528 --> 00:26:53,030 అంటే నిద్ర లాంటివి. 363 00:26:54,490 --> 00:26:57,034 నిజానికి, నిద్రను మించినవి కూడా కావాలి. మేం కనుగొన్నాం. 364 00:26:57,117 --> 00:26:59,036 ఇది వింతగా అనిపించవచ్చు, అర్థం చేసుకోగలను. 365 00:26:59,453 --> 00:27:00,996 కానీ అది యదార్థమైన విషయం. 366 00:27:02,206 --> 00:27:03,165 ఏంటి? 367 00:27:04,083 --> 00:27:05,209 కలల లేమి. 368 00:27:07,294 --> 00:27:08,504 కలల లేమా? 369 00:27:10,631 --> 00:27:15,010 మనకు నిద్ర అవసరం కావడానికి ఒకానొక కారణం, కలలు కనడం మనకు అవసరం కావడమేనట. 370 00:27:15,803 --> 00:27:18,180 మెలుకువలో గడిపే జీవితం విధించే శాసనాలను 371 00:27:20,933 --> 00:27:25,312 పాటించడం నుండి, ఆ జీవితపు ఒత్తిడుల నుండి, 372 00:27:26,146 --> 00:27:28,315 విడుదల పొందటానికి, ముక్తి పొందటానికి మనం కలలు కనడం అవసరమట. 373 00:27:29,191 --> 00:27:30,859 మనం కలల కనడం అవసరం, జాన్. 374 00:27:31,527 --> 00:27:34,446 చాలా కాలం పాటు నీకు నువ్వు కలలు లేకుండా చేసుకుని, 375 00:27:34,822 --> 00:27:36,782 అదే స్థితిలో ముందకు వెళుతూ ఉంటే, 376 00:27:38,409 --> 00:27:41,078 యదార్థత అనే భావనని నువ్వు తప్పనిసరిగా కోల్పోయే పరిస్థితి రావచ్చు. 377 00:27:42,121 --> 00:27:43,122 విరామం కోసం ఇలా జరుగుతుంది... 378 00:27:45,332 --> 00:27:47,334 యదార్థత వల్ల కలిగే భారం నంుడి 379 00:27:48,794 --> 00:27:51,672 లేదా బరువు నుండి విరామం ఇవ్వడం కోసం ఇలా జరుగుతుంది. 380 00:27:53,799 --> 00:27:54,883 ఇది జరగచ్చు. 381 00:27:55,717 --> 00:27:56,969 తిరుగులేని రీతిలో. 382 00:28:00,139 --> 00:28:05,310 కాబట్టి, నీకు రాత్రి నిద్ర రాకుండా చేస్తున్న అసలు కారణం కనుక్కుందాం. 383 00:28:07,604 --> 00:28:11,150 హేయ్, నువ్వు చేసిన అతి ఘోరమైన పని ఏంటి? 384 00:28:14,778 --> 00:28:15,612 నేనా? 385 00:28:17,906 --> 00:28:19,825 వేసవి తరగతులు. 386 00:28:20,284 --> 00:28:22,327 డిగ్రీ చదువుతున్నప్పుడు. సిరాక్యూస్ యూనివర్సిటీ. 387 00:28:24,621 --> 00:28:25,998 నేను. 388 00:28:26,790 --> 00:28:27,749 బ్రాడ్ కాన్ రాక్. 389 00:28:29,376 --> 00:28:30,502 టాడ్ పాండిష్. 390 00:28:32,463 --> 00:28:33,338 తిని, బిల్ ఎగ్గొట్టడం. 391 00:28:34,840 --> 00:28:36,133 యాపిల్ బీస్ రెస్టారెంట్ లో. 392 00:28:38,594 --> 00:28:40,137 నువ్వు చేసిన అతి ఘోరమైన పని ఏమిటి? 393 00:28:41,763 --> 00:28:44,641 నేనొక హోటల్ పనివాడిని తుపాకీతో కాల్చా. 394 00:28:50,189 --> 00:28:51,440 ఏంటి? 395 00:28:51,940 --> 00:28:54,026 నేనొక హోటల్ పనివాడిని తలలో కాల్చాను. 396 00:29:02,493 --> 00:29:07,581 గ్రెగరీ, నీతో ఒక్క నిమిషం మాట్లాడవచ్చా, దయచేసి? 397 00:29:51,250 --> 00:29:52,251 ఫిబ్రవరి 03 2017 - 09:23:07 398 00:29:52,334 --> 00:29:55,837 అయితే మనం ఆ రోజు దాకా వచ్చేశాం, నిజంగా నీకు లేక్మాన్ ఎదురుపడిన రోజు, 399 00:29:55,921 --> 00:29:57,756 అంటే ఈ రోజు చివరన. 400 00:29:58,090 --> 00:30:00,592 ఈ ప్రతిఘటన స్వభావం ఎలాంటిది? 401 00:30:01,301 --> 00:30:02,970 పారిస్ లో ఆ రోజున? 402 00:30:04,221 --> 00:30:06,598 నేను మీకు చెప్పగలను, 403 00:30:07,266 --> 00:30:08,767 నా మిల్వాకీ వీధి యాసను మన్నించండి, 404 00:30:09,393 --> 00:30:11,228 పారిస్ లో గలీజు గందరగోళంగా ఉంది. 405 00:30:15,482 --> 00:30:16,900 అంటే, జాన్ దగ్గర ఈ ఫోన్ ఉంది. 406 00:30:18,694 --> 00:30:21,446 తన దగ్గర ఎప్పుడూ ఉండే అదనపు ఫోన్. 407 00:30:23,991 --> 00:30:24,950 అవును. 408 00:30:25,409 --> 00:30:26,285 తను నాకొక సారి చెప్పాడు, 409 00:30:27,786 --> 00:30:29,746 మీరు దేన్నయినా రద్దు చేయాలనుకుంటే, 410 00:30:31,248 --> 00:30:33,500 మీరు అతనికి దానిపై కాల్ చేస్తారని. 411 00:30:34,084 --> 00:30:38,255 ఆ ఫోన్ ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలన్నాడు ఎందుకంటే మీరు కాల్ చేయవచ్చు కనుక. 412 00:30:39,881 --> 00:30:41,466 ఇక అప్పుడు తను వెనుతిరిగి వెళ్ళిపోవచ్చు. 413 00:30:43,844 --> 00:30:44,845 అది నిజమే. 414 00:30:48,932 --> 00:30:50,017 నేను అనుకుంటున్నా... 415 00:30:54,271 --> 00:30:55,105 చెప్పు? 416 00:30:58,400 --> 00:31:00,027 దాన్ని మీరు ఇంకా ఎందుకు వాడలేదు? 417 00:31:07,576 --> 00:31:10,078 అవును, ఎందుకంటే అప్పుడు ఆ మంత్రగత్తె లోపలికి వచ్చి... 418 00:31:16,627 --> 00:31:17,753 అవును, నాకు పెళ్ళి కాబోతోంది. 419 00:31:19,838 --> 00:31:21,840 అవును, అయితే నాకు పెళ్ళి కాబోతోంది. కాబట్టి... 420 00:31:27,346 --> 00:31:28,930 కెరోల్ ఎప్పుడూ పారిస్ లో పెళ్ళి జరగాలనుకునేది. 421 00:31:29,014 --> 00:31:32,059 మనం పారిస్ లో ఉన్నాం, 422 00:31:33,226 --> 00:31:35,270 ఇక నాకు తూటా తగలడంతో, నేను అనుకన్నా 423 00:31:36,647 --> 00:31:40,150 నేను చనిపోతే, ఎఫ్రామ్ ఏడుస్తాడు, కెరోల్ కూడా ఏడుస్తుంది... 424 00:31:41,109 --> 00:31:44,446 నేను బాబుకి నిజంగా తండ్రినైతే, నిజానికి నేనదే, ఆమెకి నిజంగా భర్తనైతే, 425 00:31:45,197 --> 00:31:46,990 అప్పుడు వాళ్ళు ఎక్కువగా ఏడుస్తారు, కదా? 426 00:31:48,950 --> 00:31:50,702 బహుశా. అవును. 427 00:31:52,162 --> 00:31:54,164 జీవితంలో ముఖ్యమైనది అదే కదా? 428 00:31:54,665 --> 00:31:56,166 చనిపోతే నీ కోసం ఎంతెక్కువ ఏడుస్తారన్నదే కదా? 429 00:31:59,169 --> 00:32:01,004 నీ చిన్న సూక్తులు మెరుగవుతున్నాయి. 430 00:32:01,672 --> 00:32:02,881 థాంక్స్. 431 00:32:05,842 --> 00:32:08,261 ఇక అప్పుడు తను "నేను నీ కోటలో పడుకోనా?" అంది. 432 00:32:14,184 --> 00:32:15,227 టామ్. 433 00:32:17,604 --> 00:32:21,775 కొంతకాలం క్రితం, జాన్ కి విశ్రాంతి ఇవ్వమని నిన్ను అడిగాను. 434 00:32:22,567 --> 00:32:23,652 ఒక రోజు సెలవో లేదా అలాంటిదేదో. 435 00:32:24,986 --> 00:32:25,821 నువ్వు కుదరదని అన్నావు. 436 00:32:27,364 --> 00:32:29,616 ఇప్పుడు నేను నీకు చెబుతున్నా, తనకు విశ్రాంతి కావాలి. 437 00:32:30,283 --> 00:32:32,285 నన్ను అడుగుతున్నావా లేదా నాకు చెబుతున్నావా, ఆలిస్? 438 00:32:35,122 --> 00:32:37,457 నీ కొడుకంటే నీకు శ్రద్ధ ఉందని చూపించమని నీకు చెబుతున్నాను. 439 00:32:44,631 --> 00:32:46,258 నేను తనకి రెండు రోజుల విశ్రాంతినిచ్చాను. 440 00:33:07,112 --> 00:33:08,780 అలాగే, నేను మానేద్దామని అనుకుంటున్నా. 441 00:33:09,281 --> 00:33:10,115 దేన్ని మానేద్దాం అని? 442 00:33:10,449 --> 00:33:11,491 చట్టసభ్యుడిగా ఉండటాన్ని. 443 00:33:12,534 --> 00:33:14,035 దాని బదులు నువ్వు ఏం చేస్తావు? 444 00:33:14,244 --> 00:33:15,120 దాచిపెట్టిన నిధి కనుగొంటా. 445 00:33:16,288 --> 00:33:18,373 -మంచిది. -అవును, అది మంచిదే. 446 00:33:20,751 --> 00:33:22,085 అది చాలా బాగా అనిపిస్తుందని అనుకుంటున్నా. 447 00:33:24,129 --> 00:33:27,340 నేను నిజంగా చేయాలనుకోని పనిని మానేయడం... 448 00:33:29,843 --> 00:33:31,511 నేను పూర్తి నిబద్ధతతో చేయడం లేదు, తెలుసా? 449 00:33:37,434 --> 00:33:39,269 ఆమె నాన్నని పట్టుకోవాలని చూస్తోందనుకుంటా రా. 450 00:33:41,813 --> 00:33:43,565 ఈపాటికి మినా కోసం తను వచ్చి ఉండాల్సింది. 451 00:33:43,690 --> 00:33:44,649 ఏదో జరుగుతోంది. 452 00:33:46,318 --> 00:33:49,488 తన బిడ్డ కోసం తను ఎందుకు రాలేదు? ఇది చెడిపోయింది. 453 00:33:49,571 --> 00:33:50,947 ఇదంతా చెడిపోయింది, తెలుసా? 454 00:33:53,867 --> 00:33:54,910 అవును, ఇదంతా చెడిపోయింది. 455 00:34:02,167 --> 00:34:03,251 అయితే... 456 00:34:04,795 --> 00:34:05,837 తోడి పెళ్లికొడుకా? 457 00:34:07,422 --> 00:34:09,049 -తోడి పెళ్ళికొడుకా? -అవును. 458 00:34:09,424 --> 00:34:10,884 -నీకా? -అవును. 459 00:34:11,009 --> 00:34:12,344 నిజంగా అవును! 460 00:34:13,136 --> 00:34:15,722 హేయ్, ఎడ్డీ పెళ్ళి చేసుకోబోతున్నాడు. 461 00:34:16,556 --> 00:34:17,849 -నమ్మలేకుండా ఉన్నాను. -అవును. 462 00:34:18,016 --> 00:34:18,850 అవును. 463 00:34:18,975 --> 00:34:20,519 మంచి నిర్ణయం, కూల్ రిక్. 464 00:34:22,187 --> 00:34:23,605 మరి బ్యాచిలర్ పార్టీ గురించి మాట్లాడదామా? 465 00:34:23,814 --> 00:34:24,981 అవును. 466 00:34:25,065 --> 00:34:28,068 మేం రేపే పెళ్లి చేసుకుంటున్నాం. కాబట్టి పార్టీ ఈ రోజే ఉండాలి. 467 00:34:29,277 --> 00:34:30,612 నేను డెన్నిస్ తికమకపడిపోవాలని చూస్తున్నా. 468 00:34:30,695 --> 00:34:33,114 అవును. ఇక ఇకాబడ్. గోర్డన్... 469 00:34:35,659 --> 00:34:37,619 ఇక మనం జాన్ లేక్మాన్ ని పాతి పెట్టేయచ్చు కూడా. 470 00:34:39,746 --> 00:34:42,207 -ఎందుకని? -నేను అతనిలా ఇక ఉండలేను. 471 00:34:43,166 --> 00:34:45,836 అమ్మ నా చేతికి వేళ్ళు వచ్చేలా చేసింది, 472 00:34:45,919 --> 00:34:49,464 ఇక అతని కోసం మనుషులు వెతుకుతున్నారు. కాబట్టి అతనిక మాయమై పోవాలి. 473 00:34:49,548 --> 00:34:51,716 తను వెళ్ళి పోవాలి. 474 00:34:53,218 --> 00:34:54,386 నాకు ఈ రోజు సెలవు. 475 00:34:55,804 --> 00:34:57,222 విన్నాను. 476 00:34:58,557 --> 00:35:00,851 మరి, మనం పార్టీ మొదలుపెడదామా? 477 00:35:02,143 --> 00:35:04,104 ఉదయం 11:00 కావస్తోంది. 478 00:35:05,188 --> 00:35:06,147 అవును, నాకు తెలుసు. 479 00:35:07,607 --> 00:35:08,650 చేద్దాం పద. 480 00:35:10,569 --> 00:35:12,612 -నువ్వు మందు తాగబోతున్నావా? -బహుశా. 481 00:35:13,697 --> 00:35:15,866 అది బ్యాచిలర్ పార్టీ. పైగా నాకు సెలవు రోజు. 482 00:35:16,491 --> 00:35:20,495 నొప్పి తగ్గించే మాత్రలు తీసుకుంటున్నావు కాబట్టి జాగ్రత్త. 483 00:35:21,037 --> 00:35:22,664 నువ్వూ మాతో వస్తున్నావు. 484 00:35:23,540 --> 00:35:25,625 -వస్తున్నానా? -అవును. 485 00:35:28,587 --> 00:35:31,172 అయితే కెరోల్ కూడా మనతో వస్తోందనుకుంటా? 486 00:35:31,256 --> 00:35:32,299 ఎందుకంటే... 487 00:35:33,758 --> 00:35:34,718 అవుననుకుంటా. 488 00:35:53,778 --> 00:35:56,573 పారిస్ 489 00:36:07,417 --> 00:36:08,752 లక్సెంబర్గ్ నుండి వచ్చిన ఆ మనిషి... 490 00:36:09,044 --> 00:36:09,878 అవును. 491 00:36:10,086 --> 00:36:12,088 లక్సెంబర్గ్ లో మనం డబ్బు తీసుకున్న కుర్రాడు. 492 00:36:12,881 --> 00:36:13,924 జాన్ లేక్మాన్. 493 00:36:14,049 --> 00:36:14,883 అవును. 494 00:36:15,008 --> 00:36:16,426 అతను పారిస్ లో ఉన్నాడు. 495 00:36:16,801 --> 00:36:18,011 నీకెలా తెలుసు? 496 00:36:18,178 --> 00:36:19,846 తను ఆసుపత్రిలో చేరాడు. 497 00:36:21,097 --> 00:36:21,932 ఇక్కడ. 498 00:36:22,515 --> 00:36:23,350 పారిస్ లో. 499 00:36:24,184 --> 00:36:25,477 తను ఇక్కడే ఉన్నాడు. 500 00:36:28,104 --> 00:36:29,773 మనం వెళ్ళిపోతున్నాం. 501 00:36:30,857 --> 00:36:34,569 అర్థరాత్రి 1 గంటకి కాంటర్ వాలీతో పారిస్ వదిలివెళ్ళడానికి సిద్ధమవ్వు.