1 00:00:05,048 --> 00:00:08,177 డెంటన్, టెక్సస్ 2 00:00:15,017 --> 00:00:16,560 అంతేనా, టాల్ బాయ్స్ మాత్రమేనా? 3 00:00:16,643 --> 00:00:18,228 ష్క్లిట్జ్-టాల్ బాయ్ మిల్వాకీకి పేరుతెచ్చిన బీరు 4 00:00:18,312 --> 00:00:19,188 ఇవి చాలు. టాల్ బాయ్స్ ఇష్టం 5 00:00:19,480 --> 00:00:22,274 అది విడ్డూరమైన విషయం, ఎందుకంటే నేను పొట్టివాడిని. 6 00:00:23,025 --> 00:00:24,276 నీ పేరేంటి? 7 00:00:25,027 --> 00:00:25,986 నేను క్రిస్. 8 00:00:26,695 --> 00:00:27,946 నేను రిక్. 9 00:00:29,490 --> 00:00:30,949 జాన్ - ఆలిస్ ఎడ్వర్డ్ 10 00:00:31,658 --> 00:00:32,618 ఈరోజు ఏం చేస్తున్నావు, రిక్? 11 00:00:33,076 --> 00:00:36,705 ఐదు నిమిషాల విరామం తీసుకుంటున్నా. ఉద్యోగంలో వారమంతా చాలా కష్టపడ్డా. 12 00:00:36,872 --> 00:00:38,040 నీకు అర్థమైంది కదా. 13 00:00:38,123 --> 00:00:39,875 అయితే, నువ్వే ఏం పని చేస్తావు? 14 00:00:41,126 --> 00:00:42,628 పాతిపెట్టిన నిధులని కనుక్కుంటూ ఉంటాను, క్రిస్. 15 00:00:44,963 --> 00:00:46,465 ఛత్, పరిగెత్తు. 16 00:02:16,013 --> 00:02:19,057 పేట్రియాట్ 17 00:03:40,389 --> 00:03:41,890 కింద పడుకో. 18 00:03:44,601 --> 00:03:45,894 కింద పడుకో. వెంటనే. 19 00:03:48,146 --> 00:03:50,565 నేలపై పడు లేదా నేను నీ పాదంలోకి కాలుస్తా. 20 00:03:54,945 --> 00:03:55,946 నీకు అర్థమవుతోందా? 21 00:03:58,115 --> 00:03:58,949 కాస్తంత. 22 00:04:01,576 --> 00:04:03,620 నా పాదం గురించి ఏదో. 23 00:04:06,081 --> 00:04:07,582 నువ్వు బహుశా దాన్ని కాల్చబోతున్నావు. 24 00:04:08,000 --> 00:04:08,834 అవును. 25 00:04:08,917 --> 00:04:10,419 నువ్వు కింద పడుకోక పోతే కాలుస్తా. 26 00:04:13,755 --> 00:04:14,589 ఫెబ్ 03 2017 - 11:59:40 27 00:04:14,756 --> 00:04:18,176 ఈ మొదటి దశలో మీరు ఏం నేర్చుకున్నారో కచ్చితంగా చెబుతారా? 28 00:04:18,969 --> 00:04:20,178 అంటే మీరు చెబుతూ వస్తోన్న ఈ రేఖను 29 00:04:20,303 --> 00:04:22,806 మీరు అతిక్రమించిన తొలి క్షణాలలో? 30 00:04:26,143 --> 00:04:27,060 అది... 31 00:04:31,648 --> 00:04:32,607 అంటే, ఒక మనిషిని స్పృహ 32 00:04:33,525 --> 00:04:37,362 కోల్పోయేలా చేయడానికి మరో మనిషి అతన్ని 17 సార్లు ముఖంపై కొట్టాల్సి రావచ్చు. 33 00:04:39,698 --> 00:04:40,824 ఇది నేను ఇంతకు ముందు 34 00:04:41,700 --> 00:04:43,452 ఊహించినదానికి విరుద్ధమైన విషయం. 35 00:04:44,453 --> 00:04:48,790 దాన్ని ఒకే మనిషి సాధించగలడని నేను చాలా వెర్రిగా ఊహించాను. 36 00:04:50,917 --> 00:04:54,629 చాలా తక్కువ సేపట్లో, అసలు తక్షణమే అయిపోతుందని తప్పుగా ఊహించాను. 37 00:04:57,883 --> 00:05:00,802 ఇక మంచికో, చెడ్డకో నేను నేర్చుకున్నది ఏంటంటే, 38 00:05:03,138 --> 00:05:04,681 ఆ క్షణాలలో, 39 00:05:05,140 --> 00:05:07,100 ఆ చోటులో, 40 00:05:08,560 --> 00:05:10,812 చూస్తుంటే, నేను ఆ దెబ్బలని లెక్కించే తరహా వ్యక్తినని 41 00:05:13,523 --> 00:05:14,775 తెలిసొచ్చింది. 42 00:05:19,696 --> 00:05:21,531 ఆ దెబ్బలకు జుగుప్స కలిగే మనిషనని తెలిసొచ్చింది. 43 00:05:54,815 --> 00:05:55,982 పట్టుకో. 44 00:06:17,254 --> 00:06:18,213 వెళుతూనే ఉండండి. 45 00:07:06,136 --> 00:07:07,512 నువ్వు బానే ఉన్నావా? 46 00:07:07,762 --> 00:07:08,597 ఓరి, దేవుడా. 47 00:07:10,265 --> 00:07:11,224 బాబు... 48 00:07:12,100 --> 00:07:14,769 నువ్వు బాగానే ఉంటావా? రైలు ఎక్కగలవా? 49 00:07:20,650 --> 00:07:22,152 వెళ్ళు. 50 00:07:22,819 --> 00:07:23,862 వెళ్ళు. 51 00:07:24,946 --> 00:07:27,490 -జాగ్రత్త, తను చూడలేని చోట వెళ్ళు... -సరే. 52 00:07:27,574 --> 00:07:29,284 నువ్వు నేరుగా ఒక రేఖపై ఉండగలవా? 53 00:07:53,225 --> 00:07:56,061 ఈ చట్టపు రేఖను అతిక్రమంిచడం గురించి మరో విషయం. 54 00:07:57,604 --> 00:07:59,397 మనం పక్క వీధుల్లోకి నెట్టబడతాము. 55 00:07:59,898 --> 00:08:00,941 కవితాత్మకంగానూ, 56 00:08:01,942 --> 00:08:02,901 యదార్థంగానూ, 57 00:08:03,818 --> 00:08:06,571 ఇక దీని గురించిన ప్రమాదకరమైన విషయం ఏంటంటే, 58 00:08:06,655 --> 00:08:08,949 అక్కడ మీకు ఎదురుపడతారు, 59 00:08:09,699 --> 00:08:12,035 కచ్చితంగా, తప్పకుండా, 60 00:08:13,662 --> 00:08:15,538 పక్క వీధులకు నెట్టేయబడిన ఇతురలు మీకు ఎదురుపడతారు. 61 00:08:40,272 --> 00:08:42,816 అతను మరొకరిని కాలుస్తూ ఉన్నాడేమో. 62 00:08:44,985 --> 00:08:46,236 అది కచ్చితంగా నాదేనంటావా? 63 00:08:46,778 --> 00:08:47,821 ఏంటి? 64 00:08:47,988 --> 00:08:50,699 నా చేతిపై నా వేలినే పెడుతున్నావని, జాన్ ది కాదని 65 00:08:50,949 --> 00:08:53,535 -నీకు కచ్చితంగా తెలుసా? -నువ్వు మాట్లాడటం ఆపేయాలి, బాబు... 66 00:08:54,035 --> 00:08:56,538 వెేలుని శరీరం తీసుకుంటుందా? లేదా... 67 00:08:56,621 --> 00:08:58,540 నిబంధన అదేనా? ఒకవేళ అది జాన్ ది అయితే? 68 00:08:58,999 --> 00:09:00,834 స్వీకరించదు. 69 00:09:00,917 --> 00:09:02,752 -మేం ప్రాణ స్నేహితులమైనా తీసుకోదా? -తీసుకోదు. 70 00:09:02,836 --> 00:09:04,337 మాట్లాడటం ఆపి చావు. 71 00:09:04,462 --> 00:09:07,799 -సారీ, నాకు భరించలేనంత నొప్పిగా ఉంది. -నోరు ముయ్యరా! 72 00:09:09,175 --> 00:09:13,263 ఒక జంతువైద్యురాలు నీ చేతికి నీ వేళ్ళని పెట్టాలనుకుంటే, నువ్వు మాట్లాడకు, 73 00:09:13,471 --> 00:09:16,599 ఎందుకంటే నా రోగులు మాట్లాడి చావరు అవి పిల్లులు కాబట్టి. 74 00:09:19,936 --> 00:09:21,313 ఓరి దేవుడా, నేను దీన్ని చేయలేను. 75 00:09:23,606 --> 00:09:24,691 ఆసుపత్రికి వెళ్లి తగలడు. 76 00:09:24,774 --> 00:09:27,569 2 00 వేలు తిరిగి పెట్టడానికి ఉన్న అవకాశం 77 00:09:47,964 --> 00:09:50,133 -హలో? -మిస్టర్ టావ్నెర్ ఆ? 78 00:09:51,176 --> 00:09:52,010 అవును. 79 00:09:52,093 --> 00:09:53,887 జనరల్ అకౌంటింగ్ ఆఫీసు నుండి బ్రెంట్ ప్యాడాక్్సని. 80 00:09:53,970 --> 00:09:57,265 ఒక కేసు విషయంగా జరిగిన మితిమీరిన ఖర్చుపై మీ కాల్ కోసం వేచి చూస్తున్నా. 81 00:09:57,349 --> 00:09:58,516 మనం దానితో ఇంకా వ్యవహరించాలి. 82 00:09:58,933 --> 00:10:01,936 అలాగే, ఖర్చుకు సంబంధించిన కొత్త అంశం ఉంది. 83 00:10:02,270 --> 00:10:04,397 -ఒక కుర్చీ. -ఒక కుర్చీనా? 84 00:10:04,481 --> 00:10:05,565 అవును. 85 00:10:06,024 --> 00:10:07,484 -ఒక కుర్చీనా? -అవును. 86 00:10:08,443 --> 00:10:10,779 -బ్రెంట్ కదా నువ్వు? -అవును, ప్యాడాక్స్. 87 00:10:10,862 --> 00:10:12,822 -నీ బొంద, బ్రెంట్. -మీరేమన్నారు? 88 00:10:12,989 --> 00:10:16,493 ఈ కాల్ రికార్డు చేయబడుతోంది. ఇందాకే చెబుదామనుకున్నా. 89 00:10:16,618 --> 00:10:18,411 మిస్టర్ టావ్నెర్, జాన్ లేక్మాన్ ఎవరు? 90 00:10:18,828 --> 00:10:21,539 జాన్ లేక్మా? తను దాదాపు ఒక కేసులో, 91 00:10:21,915 --> 00:10:25,502 బహుశా మరో కేసులోనూ, ఏ అధికార అనుమతి లేకుండా భారీ నిధులు అందుకున్నాడు. 92 00:10:25,668 --> 00:10:28,421 మా పరస్పర నిర్దేశ ప్రక్రియలు ప్రభుత్వ ఖర్చుని సూచిస్తున్నాయి 93 00:10:28,505 --> 00:10:30,590 ఒక ప్రయాణ బస కోసం... 94 00:10:30,673 --> 00:10:32,258 -వాళ్ళు నిన్ను చూశారా? -అవును. 95 00:10:32,592 --> 00:10:33,927 -తుపాకీతో చూశారా? -అవును. 96 00:10:34,219 --> 00:10:35,053 ఛత్. 97 00:10:36,805 --> 00:10:40,350 అసలే తను అసాధ్యమైన లక్ష్యం. ఇప్పుడు వాళ్ళిక అప్రమత్తమవుతారు. 98 00:10:40,433 --> 00:10:42,727 నేను మరొకరి వైపు గురి పెట్టాను. వీధికి అటు వైపు. 99 00:10:43,853 --> 00:10:45,271 -ఎవరు? -ఆమెపై నాకు గురి దొరకలేదు. 100 00:10:46,314 --> 00:10:47,399 కారు అదే వీధిలో దగ్గరగా ఉంది. 101 00:10:47,482 --> 00:10:49,150 నేను చంపాలనుకున్నది ఆమెనే అని వాళ్ళు అనుకోవచ్చు. 102 00:10:49,234 --> 00:10:50,402 మనం బాగానే ఉంటాం అనుకుంటా. 103 00:10:51,236 --> 00:10:52,320 మనం విడిగా విడిగా వెళ్ళాలి. 104 00:10:53,655 --> 00:10:55,031 వెళ్ళండి. 105 00:10:55,198 --> 00:10:57,700 వద్దు, వద్దు, నువ్వెళ్ళు. నీకు గాయమైంది. 106 00:10:57,909 --> 00:11:00,078 నేను ఉండగలను. నేను తర్వాతి రైలు తీసుకోవచ్చు. వెళ్ళు, బాబు. 107 00:11:00,453 --> 00:11:01,329 వెళ్ళు. 108 00:11:18,930 --> 00:11:21,933 ఆహా, నా బరువైన 109 00:11:23,101 --> 00:11:25,937 ప్రోత్సాహకుడా 110 00:11:27,021 --> 00:11:30,024 నేను నీ భారాన్ని తగ్గించలేను 111 00:11:30,567 --> 00:11:34,446 నమ్మకం అనే వరాన్ని, కొడుకులు అనే శాపాన్ని పొంది 112 00:11:40,577 --> 00:11:44,372 ఇంకా, ఆహా నా చక్కనైన 113 00:11:44,873 --> 00:11:48,084 ప్రతిధ్వని 114 00:11:49,085 --> 00:11:52,213 నీ స్వరం కంపించడం విను 115 00:11:52,547 --> 00:11:56,426 నీ స్వరాలు దొర్లుతూ రానివ్వు 116 00:12:04,934 --> 00:12:07,896 మన పాట పాడడానికి 117 00:12:08,104 --> 00:12:13,776 నమ్మకం అనే వరాన్ని, కొడుకులు అనే శాపాన్ని పొంది 118 00:12:19,949 --> 00:12:23,453 ఇంకా, ఆహా నా నిద్రరాని 119 00:12:24,704 --> 00:12:27,707 కలలు లేని గాయకుడా 120 00:12:28,583 --> 00:12:30,919 ఈ బరువులేని సేకరణ అంతా 121 00:12:32,212 --> 00:12:34,923 తల్లిని తన వద్దకు పిలుస్తూ 122 00:12:41,804 --> 00:12:47,560 ఆహా, నా బలహీన రక్షకుడా 123 00:12:49,187 --> 00:12:52,148 మనం ఆమెని ఎప్పుడు కాపాడుతాం? 124 00:12:52,982 --> 00:12:57,237 ఆమెని ఇంట్లో ఎప్పుడు చూస్తాం? 125 00:13:05,495 --> 00:13:08,831 మన పాట పాడడానికి 126 00:13:08,915 --> 00:13:14,337 నమ్మకం అనే వరాన్ని, కొడుకులు అనే శాపాన్ని పొంది 127 00:13:16,965 --> 00:13:20,260 మన పాట పాడడానికి 128 00:13:20,343 --> 00:13:26,307 నమ్మకం అనే వరాన్ని, కొడుకులు అనే శాపాన్ని పొంది 129 00:13:37,443 --> 00:13:40,572 హెచ్చరిక. అతను ఒక్క అడుగు కూడా ఒంటరిగా వెయ్యటానికి లేదు. 130 00:13:40,863 --> 00:13:42,782 అసలైన డచ్ బాయ్స్ లా ప్రవర్తించండి. 131 00:13:43,908 --> 00:13:45,952 ఒక సంఘటన జరిగింది. 132 00:13:46,744 --> 00:13:48,746 మనం ముందుగానే పారిస్ నుండి వెళ్ళిపోవాలసి రావచ్చు. 133 00:13:48,830 --> 00:13:50,999 అంత లోపు, మన పహారాను రెండింతలు పెంచు. 134 00:13:51,332 --> 00:13:54,210 ఈ ఉదయమే. ఆవరణలోని ప్రతీ ద్వారం దగ్గర మరో రెండు తుపాకులు పెట్టించు... 135 00:13:54,294 --> 00:13:55,628 -అలాగే, చీఫ్. -వెంటనే వెళ్ళు. 136 00:13:56,629 --> 00:13:59,382 నా నివేదికని తయారు చేసుకోనివ్వు. ఆ తరువాత మనం వెళ్ళచ్చు. 137 00:13:59,465 --> 00:14:02,260 నాన్, నీ తలకు గాయమైంది. ఆసుపత్రికి వెళ్ళు. 138 00:14:02,343 --> 00:14:03,428 కాసేపట్లో వెళతాలే. 139 00:14:03,678 --> 00:14:05,054 మిమ్మల్ని పరీక్షించాలి. 140 00:14:06,389 --> 00:14:07,557 మరి కాసేపట్లో. 141 00:14:07,765 --> 00:14:09,142 తను ఒక తుపాకీ దొంగలించాడు. 142 00:14:09,434 --> 00:14:11,477 రక్షణా కవచాన్ని. తుపాకీ శబ్దాన్ని తగ్గించే వస్తువుని కూడా. 143 00:14:11,769 --> 00:14:12,604 అయితే ఏంటి? 144 00:14:13,438 --> 00:14:15,106 ఆ వస్తువులు దొంగలించిన మనిషి పడవ షికారుకి వెళ్ళడు. 145 00:14:15,189 --> 00:14:17,066 ఏ క్షణమైనా జరిగే ఒక హంిసాత్మక ఘటనకు అతను తయారవుతున్నాడు. 146 00:14:17,609 --> 00:14:20,862 నేను ఈ నివేదికను వెంటనే సమర్పించాలి. నా తలతో సంబంధం లేకుండా. 147 00:14:22,405 --> 00:14:25,116 ఈ నివేదికను వెంటనే జాతీయ భద్రతా డెైరెక్టరుకి సమర్పించు. 148 00:14:29,829 --> 00:14:33,207 నీకు కచ్చితంగా ఏం జరిగిందో నాకు తెలియాల్సిన అవసరం లేదనుకుంటా, 149 00:14:33,833 --> 00:14:36,628 కానీ నువ్వు ఆసుపత్రికి వెళ్లాలనుకుంటున్నా, జాన్, 150 00:14:37,170 --> 00:14:38,963 ఏం జరుగుతోన్నా సరే. 151 00:14:39,297 --> 00:14:40,548 నేను వెళ్లలేను. 152 00:14:41,007 --> 00:14:44,385 నేను ఇప్పుడు ఇంకో పని చేయాలి. 153 00:14:45,136 --> 00:14:46,429 అమ్మా? 154 00:14:46,929 --> 00:14:47,972 చెప్పు. 155 00:14:48,181 --> 00:14:49,932 -ఇకాబడ్? -చెప్పు. 156 00:14:50,308 --> 00:14:53,019 మీరు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాలి. 157 00:14:54,771 --> 00:14:56,689 నేను మిమ్మల్ని తరువాత కలుస్తాను. 158 00:15:55,373 --> 00:15:56,207 అమ్మా? 159 00:15:59,252 --> 00:16:00,503 ఏంటి, కన్నా? 160 00:16:02,422 --> 00:16:03,381 నన్ను క్షమించు. 161 00:16:06,092 --> 00:16:07,093 నాకు సహాయం కావాలి. 162 00:16:08,177 --> 00:16:09,387 ఏంటి? 163 00:16:11,389 --> 00:16:15,017 నేను ఇది ఒక్కడినే చేయాలని చూస్తున్నా కానీ నా వల్ల కావడం లేదు. 164 00:16:16,352 --> 00:16:18,563 ఇందులోకి నిన్ను లాగాలనుకోవడం లేదు, 165 00:16:18,771 --> 00:16:21,566 కానీ ఛత్, నాాకు సాయం కావాలి. 166 00:16:23,818 --> 00:16:26,362 -పర్వాలేదులే. -నువ్వేం చేయాలి? 167 00:16:28,489 --> 00:16:29,615 ఎవరినైనా కాల్చాలి. 168 00:16:38,833 --> 00:16:39,667 ఫ్రం:A.Albans@polizei.lux 169 00:16:39,751 --> 00:16:42,837 ప్రస్తుత పరిస్థితిని పరిష్కరించడానికి దయచేసి మినాని నా దగ్గరికి తీసుకురా. 170 00:16:58,811 --> 00:17:01,189 ఇంకా ఎంత సమయం మిగిలింది? ఈ వేలుని దాని స్థానంలో పెట్టడానికి? 171 00:17:02,940 --> 00:17:05,401 -ఒకటిన్నర గంట. -ఛత్! 172 00:17:06,778 --> 00:17:08,029 అదంత ఎక్కువేం కాదు. 173 00:17:09,906 --> 00:17:10,740 ఏంటి? 174 00:17:10,948 --> 00:17:14,076 అంటే నా వేళ్ళు తిరిగి పెట్టేందుకు. అది చాాలా ఎక్కువ సమయమేం కాదు. 175 00:17:15,119 --> 00:17:16,871 ఛ! కానివ్వు! 176 00:17:16,996 --> 00:17:20,082 నాపై అరవకు, బాబు. నేనేమీ నీ చేత్తో తుపాకీ పట్టుకోమని చెప్పలేదు. 177 00:17:20,583 --> 00:17:21,667 ఈ రోజు పెద్ద ప్రమాదం తప్పించాను! 178 00:17:23,544 --> 00:17:24,587 కానీ ఇది కొత్త రోజు 179 00:17:24,879 --> 00:17:28,633 నా దరిద్రపు వెేళ్ళని మళ్ళీ పెట్టుకుని దీన్ని గడపాలనుకుంటున్నాను! 180 00:17:28,966 --> 00:17:30,009 కదులు! 181 00:17:30,092 --> 00:17:30,968 జాన్ ఎక్కడ? 182 00:17:32,011 --> 00:17:33,763 వాడు వెంటనే వస్తానని చెప్పాడు. 183 00:17:33,846 --> 00:17:36,265 నాకు మార్గదర్శకత్వం కావాలి. 184 00:17:36,349 --> 00:17:38,601 నేను ఆసుపత్రికి వెళ్ళడానికి అనుమతి ఉందో లేదో నాకు తెలియదు 185 00:17:38,684 --> 00:17:41,896 లేదా ఈ వేళ్ళు నావో అతనివో తెలియదు, లేదా ఛత్ దీన్ని తగలెయ్యా! 186 00:17:42,647 --> 00:17:43,523 కానివ్వు! 187 00:17:44,315 --> 00:17:46,984 నాకు మార్గనిర్దేశం కావాలి! ఛత్! 188 00:17:47,819 --> 00:17:49,654 ఛత్. మార్గనిర్దేశం! 189 00:17:52,240 --> 00:17:53,658 మెట్రోలో మహిళలకు 190 00:17:53,866 --> 00:17:56,202 నేను నా సీటు ఇవ్వకపోవడానికి ఉన్న మంచి కారణం ఏంటంటే, 191 00:17:56,410 --> 00:18:00,206 సులభంగా చెప్పాలంటే, ఒక మగాడిగా నా జీవితం చాలా కష్టంగా ఉంది. 192 00:18:00,373 --> 00:18:03,459 మగాళ్ళు శాశ్వత ఘర్షణలో జీవిస్తారు, 193 00:18:03,709 --> 00:18:06,462 ఇంకా చెప్పాలంటే పెత్తనం(పురుషాంగ కొలత) కోసం నిరంతరమైన పోటీలో ఉంటారు. 194 00:18:06,712 --> 00:18:08,506 వీటన్నిటినీ, ఒక మగాడిగా, అతను గెలిచి తీరాలి. 195 00:18:08,714 --> 00:18:10,550 వాటిని నేనెప్పుడూ గెలుస్తుంటాను. 196 00:18:10,758 --> 00:18:12,093 నేను మళ్ళీ మళ్ళీ గెలుస్తూ ఉంటాను. 197 00:18:12,343 --> 00:18:13,678 నేను ముమ్మాటికీ ఒప్పుకుంటాను. 198 00:18:13,886 --> 00:18:15,680 ఆ విషయంలో నాదీ అదే మాట. 199 00:18:16,222 --> 00:18:21,143 అంతే కాకుండా, ఇంకే మగాడు చేయలేని విధంగా ఆడవాళ్ళని లైంగికంగా కాకా పట్టి 200 00:18:21,561 --> 00:18:23,271 నేను మాములుగానే అలసిపోయి ఉంటాను. 201 00:18:23,479 --> 00:18:24,647 నేను, కూడా. 202 00:18:24,856 --> 00:18:25,815 అవును, నేను కూడా. 203 00:18:26,065 --> 00:18:27,483 నీ వాదన వొప్పించేలా ఉంది. 204 00:18:27,733 --> 00:18:28,609 ధన్యవాదాలు. 205 00:18:29,777 --> 00:18:32,196 లెస్లీ క్లారెట్ విషయమై మనం ఎక్కడ ఉన్నాం? 206 00:18:32,280 --> 00:18:33,447 నేను తనతో ఫోన్లో మాట్లాడాను. 207 00:18:34,031 --> 00:18:36,450 తను ఇప్పుడు పారిస్ లో ఉన్నాడు, ఇంటర్వూకి సమ్మతించడం లేదు. 208 00:18:36,701 --> 00:18:38,119 ఏం మారంిది? 209 00:18:38,327 --> 00:18:39,620 నాకు తెలియదు. 210 00:18:40,705 --> 00:18:42,915 జాన్ లేక్మాన్ ఆచూకీ గురించి ఏమైనా తెలిసిందా? 211 00:18:43,499 --> 00:18:46,627 మనం ఈ దశలో అరెస్టు చేయడం సాధ్యమే అనుకుంటాను. 212 00:18:46,711 --> 00:18:49,297 మనం అతన్ని కనుగొంటే. 213 00:18:49,380 --> 00:18:52,216 అప్పుడిక స్కర్టులు, పొడవాటి సాక్సులు వేసుకునే ఆడవాళ్ళకి 214 00:18:52,300 --> 00:18:54,385 మగాళ్ళు ఎంత ముఖ్యమో తెలిసొస్తుంది. 215 00:18:54,969 --> 00:18:56,345 అతని ఆచూకీ తెలియలేదు. 216 00:18:56,846 --> 00:18:58,389 అతను అదృశ్యమైపోయినట్టు ఉన్నాడు. 217 00:18:58,723 --> 00:18:59,974 మిల్స్, నాకు లేక్మాన్ ఫోటో ఒకటివ్వు. 218 00:19:00,182 --> 00:19:01,350 ఈలోపు, నేను పారిస్ వెళుతున్నాను. 219 00:19:01,434 --> 00:19:03,311 ఈ క్లారెట్ గాడు నన్ను కలవకుండా పోయాడు. 220 00:19:05,271 --> 00:19:07,440 అతను పెత్తనం(పురుషాంగ కొలత) గురించి పోటీ పడాలనుకుంటే, 221 00:19:07,523 --> 00:19:09,066 కచ్చితంగా ఆశ్చర్యపోతాడు. 222 00:19:09,150 --> 00:19:09,984 ఛత్ అవును. 223 00:19:10,067 --> 00:19:11,193 అవును, ఛత్ అవును. 224 00:19:12,320 --> 00:19:14,614 ఫిబ్రవరి 03 2017 - 12:03:05 225 00:19:14,697 --> 00:19:15,990 మీకు తెలుసా, ఈ పరిస్థితిలో 226 00:19:16,991 --> 00:19:18,284 ఈ దశలో, 227 00:19:18,367 --> 00:19:21,787 ఈ నిర్ణయాల నేపథ్యాన్ని మీకు గుర్తు చేయాలని నాకనిపిస్తోంది. 228 00:19:23,581 --> 00:19:24,874 ఆ నేపథ్యం ఏంటి? 229 00:19:26,792 --> 00:19:31,964 శత్రు వర్గం విధ్వంసాత్మక అధికారాన్ని చేజిక్కుంచుకోవడానికి అతి చేరువలో ఉంది. 230 00:19:32,048 --> 00:19:34,467 ఈ నిర్ణయాలు ఆ నేపథ్యంలో తీసుకోబడ్డాయి... 231 00:19:36,844 --> 00:19:41,057 అది అలా జరగడానికి లేదు. 232 00:19:44,435 --> 00:19:48,064 నాకు కనపడ్డం లేదు. ప్రస్తుతం నాకు పెద్దగా కనపడ్డం లేదు. 233 00:19:48,814 --> 00:19:51,442 ఈ ఉదయం నేను ఎవరో ఒకరిని తుపాకీతో కాల్చాలి. 234 00:19:52,151 --> 00:19:53,861 నేను తప్పుడు వ్యక్తిని కాల్చాలని అనుకోవడం లేదు. 235 00:19:55,071 --> 00:19:57,073 నువ్వు ఎవరిని కాల్చాలని చూస్తున్నావు? 236 00:19:57,448 --> 00:19:59,533 ఎవరిని కాదు. ఫలానా మనిషని కాదు. 237 00:20:00,952 --> 00:20:03,412 ఫలానా మనిషి కాని వ్యక్తిని నువ్వు కాల్చాలని చూస్తున్నావు. 238 00:20:03,579 --> 00:20:07,291 -అది ఒక... ఒక వ్యూహమా? -అవును. 239 00:20:10,544 --> 00:20:14,507 చూడు ఈ వ్యూహం గురంిచి అడిగే హక్కు నాకు లేదు అనుకుంటా. 240 00:20:15,383 --> 00:20:19,470 కానీ ఇప్పుడు నేను అడిగి తీరాలి, ఎందుకంటే అది చెత్త వ్యూహం. 241 00:20:19,887 --> 00:20:21,931 ఇక దీన్ని నీకు ఎవరు ఇచ్చారో వాళ్ళపై నాకు కోపంగా ఉంది. అది... 242 00:20:22,014 --> 00:20:24,850 అసలు వ్యూహం ఇది కాదు. ఇది కొత్త వ్యూహం. 243 00:20:24,934 --> 00:20:26,727 మిగతా వ్యూహాలు విఫలమయ్యాయి కాబట్టి. 244 00:20:27,353 --> 00:20:30,356 కానీ పారిస్ లో జరిగిన కొన్ని సంఘటనల్లో నా ప్రమేయం ఉంది, 245 00:20:30,481 --> 00:20:34,068 ఆ సంఘటనలు ఒక దగ్గరికి చేరిస్తే, అవి ఒక కథను బయటపెడతాయి. 246 00:20:35,152 --> 00:20:38,114 వాటిని ఒక దగ్గరికి చేరిస్తే, నువ్వు ఆ కథ ముగింపుని ఊహించవచ్చు, అందుకని... 247 00:20:39,865 --> 00:20:41,909 ఆ కథ ముగిసిందని అనిపించేలాగా నేను చేయాలి. 248 00:20:42,493 --> 00:20:44,787 -ఎవరో ఒక వ్యక్తిని కాల్చడం ద్వారానా? -అవును. 249 00:20:46,372 --> 00:20:48,416 అలా చేస్తే నీకు దేనికి అనుమతి దొరుకుతుంది? 250 00:20:48,666 --> 00:20:50,960 మరో వ్యక్తిని కాల్చడానికి అనుమతి దొరుకుతుంది. తర్వాత. 251 00:20:51,043 --> 00:20:54,422 కానీ ప్రస్తుతం నాకు ఎవరు కనపడ్డం లేదు. 252 00:20:54,505 --> 00:20:57,466 కాబట్టి, కాల్చడానికి ఎవరిని ఎంచుకోలేకపోతున్నానని చెబుతున్నా. 253 00:20:58,217 --> 00:21:01,721 తుపాకీ దెబ్బకు తగిన అర్హత ఉన్న మనిషిని ఎంచుకోవాలని అనుకుంటున్నా. 254 00:21:01,804 --> 00:21:02,805 కాసింతైనా అర్హతున్న వ్యక్తిని. 255 00:21:03,180 --> 00:21:06,142 ఎవరో ఒకరు తన భార్యని చెడ్డ మాటలతో 256 00:21:06,225 --> 00:21:07,518 తిడుతూ ఉండేవాడినో, 257 00:21:07,935 --> 00:21:10,521 లేదా తన కుక్కను తంతూ ఉండేవాడినో అనుకున్నా. అలాంటి వాడిని ఆశించాను. 258 00:21:11,105 --> 00:21:14,316 కానీ నాకు ఏదీ కనిపించి చావటం లేదు. 259 00:21:15,109 --> 00:21:16,736 నేను నీకు చెప్పను... 260 00:21:16,819 --> 00:21:18,946 నువ్వు ఊరికే అలా ఒక వ్యక్తిని కాల్చేయడానికి లేదు, జాన్. 261 00:21:19,030 --> 00:21:20,990 అవును, కానీ కాల్చాలి. 262 00:21:21,073 --> 00:21:23,784 -నువ్వు కాల్చకూడదు. -నేను కాలుస్తున్నా. 263 00:21:24,452 --> 00:21:27,621 నేను వాళ్ళని ఊరికే గాయపరుస్తానంతే. కానీ నేనది చేయబోతున్నాను. 264 00:21:29,123 --> 00:21:33,419 నువ్వు చెప్పినవి చేస్తున్న మనుషులెవరూ ఇక్కడ లేరు. 265 00:21:34,420 --> 00:21:37,173 అలాంటివి చేస్తున్న ఎవరూ నాకు కనిపించటం లేదు. 266 00:21:39,884 --> 00:21:41,093 ఛత్. 267 00:21:41,927 --> 00:21:43,721 ఇద్దరు ముసలావిడలు, 268 00:21:45,056 --> 00:21:47,141 పనికి వెళుతోన్న ఒక మనిషి, 269 00:21:48,392 --> 00:21:53,105 చిల్లర కోసం తన తండ్రి పక్కన నిలబడి, అకార్డియన్ వాయిస్తున్న పిల్లాడు. 270 00:21:53,939 --> 00:21:56,859 అయ్యో, నేను నిజంగానే ఎవరో ఒకరిని కాల్చి తీరాలి. ఛత్! 271 00:21:57,068 --> 00:21:59,612 సరే, బహుశా నేను సాయపడగలనేమో. 272 00:21:59,820 --> 00:22:02,364 -మంచిది. -మేం యూరప్ కి తరచూ ప్రయాణిస్తుంటాం. 273 00:22:02,490 --> 00:22:04,033 -మెక్ మిలన్ కంపెనీ వాళ్లం. -సరే. 274 00:22:04,116 --> 00:22:07,536 మెట్రోలో, ఇప్పుడు పార్కులో అకార్డియన్ వాయించే నల్లటి జుట్టున్న 275 00:22:07,620 --> 00:22:10,706 ఈ అబ్బాయిలు, వాళ్ళు మాములు చిన్న పిల్లలు కాదు. 276 00:22:10,915 --> 00:22:12,541 వాళ్లు అకార్డియన్ బానిసలు. 277 00:22:12,833 --> 00:22:14,210 అకార్డియన్ బానిసలా? 278 00:22:14,293 --> 00:22:17,046 వాళ్ళు రోమినేయా బానిసలు, ఈ అకార్డియన్ అబ్బాయిలు. 279 00:22:17,213 --> 00:22:20,508 వాళ్ళని రోమేనియాలో ఉండే సంచార తెగల నుండి ఆ తెగలోని పెద్దవాళ్ళు 280 00:22:20,591 --> 00:22:24,386 కిడ్నాప్ చేసి, పర్యాటకుల దగ్గర చిల్లర కోసం అకార్డియన్ సంగీతం 281 00:22:24,470 --> 00:22:26,138 వాయించడానికి ఇక్కడికి తీసుకొస్తారు. 282 00:22:27,056 --> 00:22:30,810 వాళ్ళు కిక్కిరిసిన ఇరుకు గదుల్లో నిద్రపోతారు, 283 00:22:30,893 --> 00:22:33,646 నెలనెలా వాళ్ళకి ఏదో చిల్లర ఇస్తారు. 284 00:22:34,188 --> 00:22:36,232 వాళ్ళు ఈ వినసొంపైన గీతాలని 10 ఏళ్ళు వాయిస్తారు, 285 00:22:36,357 --> 00:22:40,069 కానీ ఒక మాములు బెల్టు కొనుక్కోవడానికి కూడా సరిపడే డబ్బుని సంపాదించరు. 286 00:22:41,612 --> 00:22:44,323 పారిస్ అకార్డియన్ బానిసలు వాళ్ళు. 287 00:22:44,490 --> 00:22:45,908 వాళ్ళకి బ్రోకర్లు ఉంటారు. 288 00:22:46,784 --> 00:22:48,494 చూశావా? అక్కడే ఉన్నాడు. 289 00:22:49,662 --> 00:22:51,789 -అంటే ఆ మనిషి వాడి తండ్రి కాదా? -కాదు. 290 00:22:53,374 --> 00:22:54,667 తను అకార్డియన్ బ్రోకరా? 291 00:22:54,917 --> 00:23:00,422 అవును. బహుశా 100 మంది అకార్డియన్ పిల్లలున్న గుంపుని చూసుకుంటూ ఉండచ్చు. 292 00:23:01,799 --> 00:23:04,802 నేను దీన్ని కొన్నేళ్ళ క్రితం గమనించాను, 293 00:23:04,885 --> 00:23:07,805 వాళ్ళు ఎంతో ఆనందమైన గీతాలు వాయించినా, 294 00:23:07,888 --> 00:23:12,434 ఈ పిల్లల ముఖాలు బోసిగా, 295 00:23:13,602 --> 00:23:14,854 నిర్జీవంగా ఉండేవని గమనించాను. 296 00:23:14,979 --> 00:23:16,772 వారివి బానిసల ముఖాలు. 297 00:23:17,356 --> 00:23:19,650 ఎందుకంటే వాళ్ళు బలవంతాన అడుక్కోవాలి. ఎప్పటికీ. 298 00:23:20,442 --> 00:23:22,194 అకార్డియన్ బ్రోకర్ల కోసం. 299 00:23:23,863 --> 00:23:25,114 అమ్మా? 300 00:23:26,198 --> 00:23:27,408 చెప్పు. 301 00:23:28,117 --> 00:23:30,202 -నేను అకార్డియన్ బ్రోకర్ని కాల్చనా? -అవును, కాల్చు. 302 00:23:34,290 --> 00:23:35,332 ఏంటి? 303 00:23:36,250 --> 00:23:38,210 -నేను దాన్ని చూడాలనుకుంటున్నాను. -నేను కూడా. 304 00:23:38,544 --> 00:23:41,922 అయితే... ఇక్కడ నుండి చూడచ్చునకుంటా. 305 00:23:42,006 --> 00:23:44,175 లేదా ఇక్కడ నుండి వెళ్ళిపోవడం ఉత్తమం. 306 00:23:46,969 --> 00:23:48,512 ఏం చేద్దామంటావు, బెర్నీస్? 307 00:23:49,180 --> 00:23:51,432 నేను రవాణా శాఖ కార్యదర్శిని. 308 00:23:52,224 --> 00:23:53,350 అమెరికా దేశానికా? 309 00:23:54,185 --> 00:23:55,853 -అవును. -నువ్వొక కేబినెట్ సభ్యురాలివా? 310 00:23:56,353 --> 00:23:57,271 అవును. 311 00:23:57,688 --> 00:23:59,356 నువ్వు నిజంగా ఇక్కడ ఉండకూడదు. 312 00:24:07,239 --> 00:24:09,283 వాడు దీన్ని ఎడమ చేత్తో చేస్తున్నాడా? 313 00:24:09,366 --> 00:24:12,411 అవుననుకుంటా... వేళ్ళకి పెడుతున్నాడు. 314 00:24:13,579 --> 00:24:15,331 దీంతో అతని గురి తప్పుతుందా? 315 00:24:23,505 --> 00:24:25,174 -అయ్యో. -ఓరి, దేవుడా. 316 00:24:26,217 --> 00:24:28,135 -ఏంటి ఇలా జరిగింది? ఛ. -అవును. 317 00:24:29,511 --> 00:24:31,263 వాడు అకార్డియన్ అబ్బాయిని కాల్చాడా? 318 00:24:31,847 --> 00:24:33,641 అవును కాల్చాడు. అవును, తననే కాల్చాడు. 319 00:24:35,309 --> 00:24:36,560 అవును. 320 00:24:37,353 --> 00:24:38,938 మనం వెంటనే వెళ్ళిపోవాలి. 321 00:24:41,857 --> 00:24:43,192 -వెళ్ళిపోదాం. -అవును. 322 00:24:55,120 --> 00:24:56,497 ఆ నివేదిక జాతీయ భద్రతా డైరెక్టరుకి 323 00:24:56,580 --> 00:24:58,707 చేరిందనే నిర్ధారణ కోసం అడుగుతున్నాను. 324 00:24:58,874 --> 00:25:01,001 నేను డైరెక్టరుకి సందేశం పంపాను. 325 00:25:01,126 --> 00:25:02,294 నువ్వు తనతో నేరుగా మాట్లాడావా? 326 00:25:02,419 --> 00:25:06,257 తను ఉదయం పూట ఈత కొడుతున్నాడు. సెయింట్-మార్టిన్ కాలువలో. 327 00:25:06,507 --> 00:25:09,009 నీ నివేదికకు సంబంధించిన సందేశాన్ని అతని కార్యాలయానికి పంపాను. 328 00:25:09,176 --> 00:25:11,262 తనతో నేరుగా మాట్లాడమని నీకు చెప్పాను కదా. 329 00:25:11,345 --> 00:25:13,180 అంత తొందర ఎందుకు? 330 00:25:14,014 --> 00:25:16,225 ఈ వారం పారిస్ లో ఓపెక్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. 331 00:25:16,433 --> 00:25:18,102 తనతో వెంటనే, నేరుగా మాట్లాడి అప్రమత్తం చేయాలి. 332 00:25:18,310 --> 00:25:22,106 అలా నేను చేయడానికి ఉన్న ఏకైక మార్గం, నేనూ ఆ కాలువలో ఉండటమే. 333 00:25:22,314 --> 00:25:23,816 ఆ సెయింట్ మార్టిన్ కాలువ దారిలో తీసుకెళ్ళు. 334 00:25:24,024 --> 00:25:26,986 ఆ దారి 20 నిమిషాలు ఎక్కువ పడుతుంది. నీ తలకి పెద్ద గాయమైంది. 335 00:25:27,152 --> 00:25:29,029 మనల్ని సెయింట్-మార్టిన్ కాలువ దారిలో తీసుకెళ్ళు. 336 00:25:29,113 --> 00:25:30,281 ఇది నా ఆదేశం. 337 00:25:37,913 --> 00:25:38,747 ఛత్! 338 00:25:48,299 --> 00:25:49,258 దరిద్రం. 339 00:25:50,467 --> 00:25:51,969 నేను కాసేపు పడుకుంటాను. 340 00:25:52,594 --> 00:25:53,804 దీన్ని ముగించేస్తాను. 341 00:25:56,015 --> 00:25:56,849 దీన్ని ముగించేస్తాను. 342 00:26:00,269 --> 00:26:01,103 అవును. 343 00:26:04,648 --> 00:26:05,482 ఛత్! 344 00:26:10,070 --> 00:26:11,196 కాస్త నెమ్మదించు. 345 00:26:11,530 --> 00:26:13,198 నిజానికి మనం వేగంగా వెళ్లాలి. 346 00:26:17,703 --> 00:26:18,662 ఆపు. 347 00:26:18,746 --> 00:26:20,331 మేడమ్, మనం ఆసుపత్రికి త్వరగా చేరుకోవాలి. 348 00:26:20,789 --> 00:26:21,623 ఈ అంబులెన్స్ ఆపండి. 349 00:26:21,874 --> 00:26:22,750 మేడమ్, దయచేసి 350 00:26:22,833 --> 00:26:24,710 -నేను ప్రమాణం చేశాను -నువ్వు వెంటనే ఈ అంబులెన్స్ ఆపాలి. 351 00:26:30,799 --> 00:26:32,468 ...నాకు ఏ ప్రమాణం గుర్తు లేదే. 352 00:26:32,634 --> 00:26:33,469 ఏంటి? 353 00:26:33,969 --> 00:26:35,763 నేను ఏ ప్రమాణం చేయలేదు. 354 00:26:36,305 --> 00:26:38,182 అవును మరి, అసలు ఏ ప్రమాణం లేదు, గ్రెగ్. 355 00:26:38,474 --> 00:26:41,101 తలకి తగిలిన గాయం తీవ్రత గురించి, ముఖ్యంగా మెదడు వాపు గురించి, 356 00:26:41,393 --> 00:26:43,896 ఆమెకు చెప్పాలని చూశాను. 357 00:26:44,605 --> 00:26:48,067 వాపు, రక్త నాళాలు మూసుకుపోయేలా చేసి, మెదడుని శాశ్వతంగా దెబ్బతీయవచ్చు-- 358 00:26:48,567 --> 00:26:50,778 నాకు తెలుసులే. నేనూ వైద్యసహాయకుడినే, సుసాన్. 359 00:26:51,320 --> 00:26:52,988 నీకు తెలుసని నాకు తెలుసులే, నేను అందుకే... 360 00:26:53,113 --> 00:26:55,741 ఆ ప్రమాణం అన్నదాన్ని అందుకే కల్పించాను. 361 00:26:56,033 --> 00:26:58,410 తనకి వివరాలు చెప్పి భయపెట్టాలనుకోలేదు కానీ... 362 00:26:58,660 --> 00:27:01,372 తనని వెంటనే వైద్యుడు పరిశీలన చేయడం అవసరం. 363 00:27:02,373 --> 00:27:03,999 ఓహ్, సరే... 364 00:27:05,834 --> 00:27:07,711 అందుకేనా ఆ ప్రమాణం. 365 00:27:09,713 --> 00:27:11,799 అందుకే ప్రమాణం, అవును. 366 00:27:21,058 --> 00:27:22,684 సర్. 367 00:27:27,189 --> 00:27:28,524 సర్. 368 00:27:29,566 --> 00:27:31,443 నేను డిటెక్టివ్ నాన్ టెప్ ని... 369 00:27:33,529 --> 00:27:34,571 సర్. 370 00:27:38,992 --> 00:27:40,035 సర్. 371 00:27:41,161 --> 00:27:43,122 నేను డిటెక్టివ్ నాన్ టెప్ ని... 372 00:27:43,539 --> 00:27:44,373 శుభోదయం. 373 00:27:44,456 --> 00:27:46,458 మీరేనా జాతీయ భద్రతా డైరెక్టరు లారెంట్? 374 00:27:46,708 --> 00:27:48,377 నేనే. 375 00:27:48,669 --> 00:27:50,504 నేను డిటెక్టివ్ నాన్ టెప్ ని. 376 00:27:51,630 --> 00:27:54,341 ఈ తెల్లవారు ఝామున జరిగిన కొన్ని ఘటనలపై మిమ్మల్ని అప్రమత్తం చేయాలనుకున్నా, 377 00:27:54,508 --> 00:27:56,844 అవి శిఖరాగ్ర సమావేశానికి ముప్పుగా పరిణమించవచ్చు. 378 00:27:57,094 --> 00:27:57,970 ఓపెక్ సమావేశానికా? 379 00:27:58,053 --> 00:27:59,221 అవును. 380 00:27:59,304 --> 00:28:00,264 సరే. 381 00:28:01,223 --> 00:28:03,475 ఎందుకంటే అది చాలా పెద్ద వ్యవహారం. 382 00:28:03,559 --> 00:28:05,394 అవును, అందుకే నేనిక్కడ ఉన్నాను. 383 00:28:05,477 --> 00:28:08,605 మరి, థాంక్యూ, డిటెక్టివ్. ఇక బయలు దేరండి. 384 00:28:16,196 --> 00:28:17,948 ఆ ప్రమాణం ఎలా ఉంటుంది? 385 00:28:18,240 --> 00:28:20,117 వైద్యసహాయకుల ప్రమాణం ఎలా ఉంటుంది? 386 00:28:20,826 --> 00:28:23,745 నాకు తెలియదు, గ్రెగ్. నిజంగానే ఒకటి సృష్టించాలన్న రీతిలో 387 00:28:24,079 --> 00:28:26,457 నేను ఆలోచన చేయలేదు. 388 00:28:26,665 --> 00:28:29,543 అంటే మనకూ ఒకటి ఉండవచ్చు కదా అని అంటున్నాను. 389 00:28:30,002 --> 00:28:31,211 అవును. 390 00:28:32,463 --> 00:28:35,382 నేను ఒకటి తయారు చేయబోతున్నాను. మనం బండి నడుపుకుంటూ వెళ్ళేటప్పుడు. 391 00:28:36,216 --> 00:28:38,760 నువ్వు చెయ్యి, గ్రెగ్. నువ్వు చెయ్యి. 392 00:28:39,428 --> 00:28:41,597 తను ఎక్కడ ఉంది? తను నిజంగా ఎక్కువ చేస్తోంది. 393 00:28:41,805 --> 00:28:42,681 తను తొందరగా రావాలి. 394 00:28:53,901 --> 00:28:55,068 థాంక్యూ. 395 00:28:55,152 --> 00:28:56,778 మనం ఇప్పుడు వెళ్ళవచ్చా? 396 00:28:56,862 --> 00:28:57,696 అవును. 397 00:28:58,655 --> 00:29:01,950 పడుకోండి. మీ రక్షణా బెల్టు పెట్టుకోండి. 398 00:29:04,953 --> 00:29:06,622 తొయ్యండి. 399 00:29:20,969 --> 00:29:24,556 తుపాకీ, కవచం, శబ్దాన్ని తొక్కిపెట్టే సప్రెసర్. 400 00:29:25,641 --> 00:29:28,018 ఓపెక్ శిఖరాగ్ర సమావేశపు ఘటనలతో 401 00:29:28,101 --> 00:29:30,562 ఇది ముడిపడి ఉంటుందని మేం ఆందోళనపడుతున్నాం. 402 00:29:32,064 --> 00:29:34,733 శిఖరాగ్ర సమావేశానికి మీరు పారిస్ లోనే ఉండటానికి నిర్ణయించుకుంటే, 403 00:29:34,983 --> 00:29:38,529 ఒకదానితో ఒకటి ముడిపడిన ఘటనలు ఇటీవలే జరిగాయని మీరు అర్థం చేసుకోవాలి 404 00:29:38,737 --> 00:29:44,159 ఇవి ఏ క్షణమైనా జరిగే ముప్పును, అసలైన, తక్షణ ముప్పును సూచించవచ్చు. 405 00:29:56,547 --> 00:29:57,756 కచ్చితమైన గురికాడా? 406 00:29:58,507 --> 00:29:59,716 అవును. 407 00:30:00,217 --> 00:30:02,553 బహుశా నువ్విక ఏ మాత్రం కచ్చితమైన గురికాడు కాదేమో. 408 00:30:03,428 --> 00:30:06,807 బహుశా నువ్వు గురిపెట్టడం ఆపేయాలేమో. 409 00:30:10,394 --> 00:30:12,479 ఇది ఎలా నడుస్తుందో నాకు కచ్చితంగా తెలియదు 410 00:30:12,980 --> 00:30:14,856 కానీ, నేను ఊహిస్తున్నా, జాన్, 411 00:30:15,524 --> 00:30:17,693 నువ్వు ఒకరిపై గురిపెట్టి కాల్చి, ఆ గురి తప్పితే, 412 00:30:17,776 --> 00:30:20,445 బహుశా ఆ వ్యక్తి తిరిగి గురిపెట్టవచ్చు. 413 00:30:20,737 --> 00:30:22,823 నీపై గురిపెడతాడు, అది మంచిది కాదు. 414 00:30:22,990 --> 00:30:26,493 బహుశా నువ్వు గురిపెట్టడం ఆపే సమయం వచ్చిందేమో, 415 00:30:28,996 --> 00:30:30,038 అని నేను అంటున్నాను. 416 00:30:32,291 --> 00:30:33,333 జాన్. 417 00:30:36,128 --> 00:30:37,879 ఈ రోజు నేను ఎవరో ఒకరిని కాల్చాల్సి వచ్చింది. 418 00:30:38,797 --> 00:30:39,965 నేను చేసి తీరాల్సిన పని అది. 419 00:30:41,383 --> 00:30:42,509 కానీ నేను దాన్ని చేయలేదు. 420 00:30:44,303 --> 00:30:47,514 ఆ అకార్డియన్ అబ్బాయికి రాసుకుపోయేలా కాల్చాను. తను ఆసుపత్రికి వెళ్ళబోడు. 421 00:30:48,390 --> 00:30:49,308 అదంత ముఖ్యమేం కాదు. 422 00:30:49,433 --> 00:30:51,059 అది ముఖ్యమే పీటర్, 423 00:30:51,727 --> 00:30:53,061 ఇదొక పెద్ద విషయం. 424 00:30:53,145 --> 00:30:54,104 ఇది మిల్వాకీ కాదు. 425 00:30:54,771 --> 00:30:55,981 ఇదొక పెద్ద విషయం. 426 00:30:57,524 --> 00:30:58,984 ఎవరో ఒకరు ఆసుపత్రికి వెళ్ళాలి. 427 00:31:04,281 --> 00:31:05,115 నాకిది అర్థం కావటం లేదు, 428 00:31:06,617 --> 00:31:09,995 నా భర్త గురించి ఇదంతా నీకు తెలిస్తే, నువ్వు తనని ఎందుకు అరెస్టు చేయవు? 429 00:31:12,331 --> 00:31:13,749 లక్సెంబర్గ్ లో ఒక హత్య చేయమని 430 00:31:13,915 --> 00:31:16,418 అతనికి ఆదేశాలు ఉన్నాయి. 431 00:31:17,878 --> 00:31:21,048 లక్సెంబర్గ్ లో ఇలాంటి ఆదేశాలను నేరంగా పరిగణిస్తారు, 432 00:31:21,548 --> 00:31:24,843 అతని నిర్దేశకుడిని తెలుసుకునే, ఆ వ్యక్తిని అరెస్టు చేసే బాధ్యత నాకుంది. 433 00:31:26,011 --> 00:31:28,972 లక్సెంబర్గ్ లో హత్య చేయడానికి పన్నాగం పన్నినందుకు. 434 00:31:30,474 --> 00:31:33,310 అతని నిర్దేశకుడు ఎవరో నాకు తెలుసు. 435 00:31:34,478 --> 00:31:35,896 నేను దాని గురించి మాట్లాడను. 436 00:31:36,021 --> 00:31:37,564 -ఆలిస్? -ఏంటి? 437 00:31:37,689 --> 00:31:38,523 నాకు సాయం కావాలి, 438 00:31:39,316 --> 00:31:41,443 అతనిని అరెస్టు చేయడంలో. 439 00:31:46,073 --> 00:31:49,034 ఆలిస్, జాన్ తండ్రిని అరెస్టు చేయడంలో నువ్వు నాకు సాయపడితే, 440 00:31:50,494 --> 00:31:51,995 నేను జాన్ ని అరెస్టు చేయను. 441 00:31:55,749 --> 00:31:57,000 మరి జాన్ కి ఏమవుతుంది? 442 00:31:58,377 --> 00:32:00,462 నీ భర్త ఎందుకుంత దుఃఖంతో ఉన్నాడని మీనా అడిగింది, 443 00:32:00,962 --> 00:32:02,631 ఆ సమయంలో నాకు దానికి జవాబు తెలియదు. 444 00:32:02,964 --> 00:32:06,093 కానీ తన నిర్దేశకుడు ఎవరో తెలుసుకున్న తర్వాత, నాకు తెలిసింది. 445 00:32:07,135 --> 00:32:09,554 నిర్దేశకుడి ఆదేశాల అమలుకి అడ్డొచ్చే ఎవరినైనా 446 00:32:09,638 --> 00:32:11,598 నీ భర్త మట్టుబెడతాడు. 447 00:32:11,682 --> 00:32:13,392 నీ భర్త ఇలా చేయడాన్ని ఆపలేకపోతున్నాడు, 448 00:32:14,142 --> 00:32:15,936 ఆ నిర్దేశకుడితో ఉన్న సంబంధం వల్ల. 449 00:32:17,396 --> 00:32:19,648 అతనికి ఆ అమలు ఎంత హాని తలపెట్టినా. 450 00:32:21,817 --> 00:32:23,443 కానీ నువ్వు దాన్ని ఆపగలవు 451 00:32:24,569 --> 00:32:25,987 ఈ అరెస్టులో నువ్వు నాకు సాయపడితే. 452 00:32:31,410 --> 00:32:32,536 దానర్థం ఏంటి? 453 00:32:33,036 --> 00:32:35,372 -నాకు నరికే చెయ్యి కావాలి. -నరికే చెయ్యా? 454 00:32:35,914 --> 00:32:36,748 కత్తి కాదు. 455 00:32:38,542 --> 00:32:40,544 తనని అరెస్టు చేయడానికి నాకు రెండు విషయాలు కావాలి, ఆలిస్. 456 00:32:41,253 --> 00:32:43,630 థామస్ టావ్నెర్ లక్సెంబర్గ్ లో ఉన్నాడన్న ఆధారం నాకు కావాలి. 457 00:32:43,755 --> 00:32:45,590 -నీకది ఎప్పటికీ దొరకదు. -అది నా దగ్గరుంది. 458 00:32:47,592 --> 00:32:50,262 ఇప్పుడు నేను తనని ఆ డబ్బు సమక్షంలో అరెస్టు చేయాలి. 459 00:32:51,096 --> 00:32:53,682 ఈ హత్యలని ప్రేరేపించిన డబ్బు సమక్షంలో. 460 00:32:54,683 --> 00:32:57,227 దేనికోసమైతే ఇద్దరు చనిపోయారో ఆ డబ్బుతో పాటు తనని బంధించాలి. 461 00:32:57,310 --> 00:32:58,770 నేను దీన్ని ఒక్కదాన్నే చేయలేను. 462 00:33:05,444 --> 00:33:06,278 ఆలిస్. 463 00:33:08,155 --> 00:33:11,324 నీ భర్త బయటపడాలని చూస్తున్నాడు, కానీ నిర్ణయం తన చేతిలో లేదు. 464 00:33:25,088 --> 00:33:27,424 మినా తన లెక్కల హోమ్ వర్క్ చేసేలాగా చూడు 465 00:33:27,507 --> 00:33:29,509 ఎందుకంటే తను సహజంగా గణిత విద్యార్థి కాదు. 466 00:33:29,593 --> 00:33:33,013 ఇక ఒక్కసారి ఆ విద్యావిషయంలో వెనకబడితే, తర్వాత అందుకోవడం కష్టం. 467 00:33:39,686 --> 00:33:40,937 అగాథే. 468 00:33:42,606 --> 00:33:44,149 నువ్వు డబ్బుని ఎందుకు తీసుకున్నావు? 469 00:33:44,649 --> 00:33:46,443 ఆ జవాబు నిన్ను అతలాకుతలం చేస్తుంది. 470 00:33:46,777 --> 00:33:47,611 నాకు దాంతో సంబంధం లేదు. 471 00:33:50,113 --> 00:33:53,241 నీ భర్త ఎంతో మంది పురుషులను, స్త్రీలను భౌతికంగా గాయపరిచాడు 472 00:33:53,325 --> 00:33:55,452 తనకి, తన డబ్బుకి అడ్డంగా వచ్చినవారిని. 473 00:33:56,286 --> 00:33:58,497 నాతో కలిసి పని చేసే మహిళలని తను విపరీతంగా గాయపరిచేవాడు. 474 00:33:58,705 --> 00:34:00,165 వాళ్ళ నుండి నేనా డబ్బుని తీసుకోవడానికి కారణం 475 00:34:00,248 --> 00:34:03,502 నీ భర్త చూపించే అసాధారణ క్రూరత్వం, దూకుడుతనం. 476 00:34:06,546 --> 00:34:10,133 తన నిర్దేశకుడి అరెస్టు, బంధించే వ్యవహారాల్లో 477 00:34:10,217 --> 00:34:13,053 నాతో పని చేసే మహిళలు భాగం కాకూడదని నేను కోరుకుంటున్నాను. 478 00:34:14,679 --> 00:34:17,849 ఈ కేసుని శోధించడం నేను కొనసాగిస్తున్నా అని నా సహచరులకు తెలియదు. 479 00:34:18,850 --> 00:34:21,228 దీనికి బాధ్యత మరొక బృందానిదని వాళ్లు అనుకుంటున్నారు. 480 00:34:22,062 --> 00:34:23,063 అలా అనుకోవడం సురక్షితం 481 00:34:23,522 --> 00:34:24,940 వాళ్ళకి. 482 00:34:25,440 --> 00:34:26,942 కాబట్టి, నేను ఒంటరిగా పని చేస్తున్నా. 483 00:34:27,734 --> 00:34:29,152 కాబట్టి, నాకు నీ సహాయం కావాలి. 484 00:34:35,283 --> 00:34:36,785 అసలు నీకు ఏమై చచ్చింది? 485 00:34:38,620 --> 00:34:40,997 నీకు తనంటే భయం కానీ నీ కూతురుని తనతో వదిలిపెడుతున్నావు. 486 00:34:42,082 --> 00:34:43,250 తను మినాను గాయపరచడు. 487 00:34:45,335 --> 00:34:46,419 లేదా నేను తప్పుగా అనుకుంటున్నానా? 488 00:34:54,386 --> 00:34:55,637 తను ఇంకా... 489 00:34:57,264 --> 00:34:58,473 నాకు ఆ పదం తెలియదు. 490 00:34:58,932 --> 00:34:59,933 పిశాచం. 491 00:35:02,143 --> 00:35:03,895 అది దాదాపు ఒక రాకాసిలాంటిది. 492 00:35:06,231 --> 00:35:07,607 కానీ అది రాకాసి కన్నా దారుణమైనది. 493 00:35:10,235 --> 00:35:11,486 ఒక దెయ్యమా? 494 00:35:12,487 --> 00:35:13,488 ఒక దెయ్యం. 495 00:35:15,073 --> 00:35:16,408 తను ఇంకా ఒక దెయ్యంగా మారలేదు. 496 00:35:18,493 --> 00:35:21,162 తనని మారుస్తోన్న మనిషిని పట్టుకోవడంలో నాకు సహాయం చెయ్యి. 497 00:35:43,226 --> 00:35:44,477 మినా నాతోఉంది. అందరెక్కడా? మనం కలవాలి? 498 00:35:44,603 --> 00:35:47,898 నేను ఎక్కడ ఉండాలో నాకు తెలియదు. 499 00:36:00,243 --> 00:36:01,119 నన్ను క్షమించు. 500 00:36:01,202 --> 00:36:02,704 ఏంటి? 501 00:36:02,954 --> 00:36:06,207 నన్ను క్షమించు. నేను ఏం జరుగుతోందో మర్చిపోయాను, 502 00:36:06,333 --> 00:36:07,918 జరుగుతున్న అన్ని విషయాల వల్ల. 503 00:36:08,335 --> 00:36:09,502 పర్వాలేదులే. 504 00:36:14,341 --> 00:36:15,216 హే. 505 00:36:15,884 --> 00:36:16,718 హే. 506 00:36:21,056 --> 00:36:21,973 జాన్. 507 00:36:22,057 --> 00:36:23,224 ఇది పర్వాలేదులే. 508 00:36:23,683 --> 00:36:24,684 అది బాగవుతుందిలే. 509 00:36:24,809 --> 00:36:26,186 మనం ఇతరులని కలుద్దాం పద. 510 00:37:39,592 --> 00:37:41,136 నీకు మర్యాద ఇవ్వడం తెలియదు. 511 00:37:41,428 --> 00:37:43,263 నీకు 18 ఏళ్ళు వచ్చినప్పుడు నువ్వు చెప్పింది వింటాలే. 512 00:37:43,722 --> 00:37:46,808 అప్పుడు కూడా, విన్నట్టు నటిస్తాననుకుంటా. 513 00:37:49,853 --> 00:37:51,187 అతను ఏమన్నాడు? 514 00:37:52,022 --> 00:37:55,316 నాకు 18 ఏళ్లు వచ్చినప్పుడు మాత్రమే నేను చెప్పేది వింటానని అన్నాడు. 515 00:38:00,780 --> 00:38:03,074 విస్కాన్సిన్ డ్రైవర్ లైసెన్సు - సాధారణం 516 00:38:16,296 --> 00:38:17,130 జాతీయ భద్రతా డైరెక్టరు 517 00:38:17,213 --> 00:38:18,715 ఈ పోలీసు అధికారిని కాల్చారు-- 518 00:38:18,798 --> 00:38:20,258 నగర పోలీసు అధికారినా? 519 00:38:20,341 --> 00:38:21,342 మళ్ళీ చెప్తారా? 520 00:38:22,260 --> 00:38:26,389 నగర పోలీసు అధికారిని? నేను దీని గురించి వినలేదు. 521 00:38:26,473 --> 00:38:28,975 లేదు, తను లక్సెంబర్గ్ నుండి పర్యటన కోసం వచ్చాడు. 522 00:38:29,059 --> 00:38:30,727 తనపై కాల్పు జరిగింది, 523 00:38:30,810 --> 00:38:34,064 ఈ తెల్లవారు ఝామున తీసుకున్న తుపాకీతోనే బహుశా జరిగి ఉంటుంది 524 00:38:34,147 --> 00:38:36,649 11వ నగర జిల్లా నుండి. 525 00:38:37,734 --> 00:38:43,073 శబ్దాన్ని నొక్కిపెట్టే వస్తువు కూడా 11వ జిల్లా నుండి తీసుకున్నదానిలా ఉంది. 526 00:38:44,991 --> 00:38:48,578 నేను పేర్కొన్న తుపాకీ, వస్తువులు ఈ మధ్యాహ్నం ఉపయోగించబడ్డాయి. 527 00:38:48,661 --> 00:38:52,499 పారిస్ ఓపెక్ శిఖరాగ్ర సమావేశానికి సంబంధంలేని ఒక సంఘటనలో. 528 00:38:52,999 --> 00:38:58,046 గురువారం సంఘటనల్లో కాంటర్ వాలీ పాత్రని తోసిపుచ్చడానికి ఏ కారణం లేదు. 529 00:38:58,129 --> 00:38:59,798 థాంక్యూ, డెైరెక్టర్.