1 00:00:02,000 --> 00:00:07,000 Downloaded from YTS.MX 2 00:00:08,000 --> 00:00:13,000 Official YIFY movies site: YTS.MX 3 00:00:25,708 --> 00:00:29,375 మహారాజ్ 4 00:00:30,625 --> 00:00:33,125 "1862 మహరాజ్ లైబెల్ కేసుకు దారితీసిన వాస్తవ సంఘటన ఆధారంగా తీసినది. 5 00:00:33,208 --> 00:00:35,125 భారతదేశంలో బాంబేలో సుప్రీం కోర్టు ఉన్నప్పుడు ఈ కేసు నడిచింది." 6 00:00:37,708 --> 00:00:43,291 1832 గుజరాత్‌లోని వడాల్ గ్రామం 7 00:03:06,000 --> 00:03:08,375 బాంబే, 1842 8 00:03:52,791 --> 00:03:54,458 సేఠ్ మూల్జీ జేఠా 9 00:04:22,958 --> 00:04:25,166 టౌన్ హాల్ 10 00:04:36,958 --> 00:04:39,583 టౌన్ హాల్ 11 00:05:08,875 --> 00:05:10,083 ఆ, కర్సన్, నా బాబు. 12 00:05:10,333 --> 00:05:11,875 లోపలికి రా, రా. 13 00:05:18,166 --> 00:05:19,708 రాస్త్ గోఫ్తార్ 14 00:05:22,958 --> 00:05:25,000 భారతీయ తపాలా కార్యాలయం 15 00:05:27,333 --> 00:05:29,333 రాస్త్ గోఫ్తార్ 16 00:05:40,000 --> 00:05:42,500 వితంతు పునర్వివాహ ఉద్యమం 17 00:24:56,333 --> 00:24:58,625 టౌన్ హాల్ 18 00:44:57,291 --> 00:44:58,125 వాస్తవం తెలుసుకోవడం. 19 00:45:01,500 --> 00:45:02,333 సంస్కరణ 20 00:45:06,708 --> 00:45:07,708 పునరుద్ధరణ 21 00:53:47,041 --> 00:53:51,291 సత్య ప్రకాశ్ 22 00:54:13,958 --> 00:54:15,291 సత్య ప్రకాశ్ 23 00:58:04,666 --> 00:58:05,916 హీరాబాగ్ హవేలీ 1838 24 01:12:45,000 --> 01:12:46,750 సత్య ప్రకాశ్ 25 01:18:19,666 --> 01:18:22,958 మా క్లయింట్‌కు రూ. 50,000లు చెల్లించాలి 26 01:18:29,583 --> 01:18:31,458 జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి, కర్సన్. 27 01:24:46,958 --> 01:24:49,666 కర్సన్, కావాలంటే వాళ్లపై మనం కుట్రకేసు వేద్దాం. 28 01:29:34,500 --> 01:29:37,416 ప్రకాశ్ చమారియా, కుంభర్‌వాడి 29 01:33:41,916 --> 01:33:46,666 సత్య ప్రకాశ్ 30 01:39:45,625 --> 01:39:50,291 ఇది వారి భక్తి, ఇదే... వాళ్లని ఐక్యంగా ఉంచుతోంది. 31 01:39:51,291 --> 01:39:52,750 వేరు కూడా చేస్తుంది. 32 01:39:53,666 --> 01:39:56,125 మరి ఇంతకాలం మనం ఎలా పాలిస్తున్నామనుకుంటున్నారు? 33 01:40:25,500 --> 01:40:26,625 బలాన్ని చూపిస్తున్నాడు. 34 01:41:09,625 --> 01:41:12,000 సుప్రీం కోర్ట్ ఆఫ్ బాంబే 35 01:41:12,541 --> 01:41:16,333 మహారాజ్ లైబల్ కేసు 12047కు సంబంధించి ప్రారంభ వాదనలు విన్నాం. 36 01:41:39,000 --> 01:41:41,958 అబ్జెక్షన్, మై లార్డ్! ముద్దాయి తప్పనిసరిగా నియమాలు పాటించాలి. 37 01:41:48,333 --> 01:41:50,000 ఏం చెప్తారో చూద్దాం, ఏమంటారు? 38 01:43:33,916 --> 01:43:36,166 ప్రజలు మిమ్మల్ని ప్రేమగా ఇలాగే పిలుస్తారుకదా? 39 01:44:12,625 --> 01:44:14,833 లైంగికంగా సంక్రమించే వ్యాధి. 40 01:44:22,500 --> 01:44:24,333 నిశ్శబ్దంగా ఉండండి. 41 01:44:49,375 --> 01:44:50,416 ఇంకొక విషయం. 42 01:45:10,083 --> 01:45:11,750 మీ స్టేట్‌మెంట్‌కు ధన్యవాదాలు. డాక్టర్. 43 01:45:12,000 --> 01:45:13,125 ఇక ప్రశ్నలు లేవు. 44 01:45:13,791 --> 01:45:14,625 మీ సాక్షిని పిలవండి. 45 01:45:44,166 --> 01:45:47,625 అంటే అతని మర్మాంగాలపై పొక్కులు వచ్చాయని అంటున్నారు. 46 01:46:21,708 --> 01:46:24,791 అది అస్పష్టమైన ఆధారం. 47 01:46:24,875 --> 01:46:28,125 తప్పుగా నిర్ధారించి ఉంటారని అనిపిస్తోంది. 48 01:46:28,708 --> 01:46:32,166 ఇక... అబార్షన్‌ల విషయానికి వస్తే, 49 01:46:43,416 --> 01:46:46,208 బిడ్డ ఆయనదే అని ఎవరైనా చెప్పారా? 50 01:47:06,791 --> 01:47:09,750 మెడికల్ వెరిఫికేషన్ కోసం డిఫెన్స్ కోరుతున్నాం. 51 01:47:11,583 --> 01:47:15,958 డాక్టర్ని ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటున్నారా మిస్టర్ బైలీ? 52 01:47:21,333 --> 01:47:22,958 ఏం ప్రశ్నలు లేవు, మై లార్డ్. 53 01:47:25,416 --> 01:47:30,333 ఇప్పుడు జేజే దగ్గర పనిచేసే గిరిధర్ ఖవాస్‌ను ప్రశ్నించే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. 54 01:48:44,625 --> 01:48:46,125 పరువు నష్టం పక్కన పెట్టండి, మై లార్డ్. 55 01:48:46,208 --> 01:48:49,958 ఇక్కడ రేప్, హత్యాయత్నం, సాక్ష్యాల మార్పు ప్రధాన సమస్యలు. 56 01:49:28,083 --> 01:49:31,583 మిస్టర్ ఆన్‌స్టీ, గిరిధర్ ఖవాస్‌ను ఇంకా ఏమైనా అడగాలా? 57 01:49:31,708 --> 01:49:34,208 లేదు, మై లార్డ్. సాక్షి వెళ్లిపోవచ్చు. 58 01:50:02,833 --> 01:50:04,916 అంటే సంభోగమా? 59 01:51:07,791 --> 01:51:11,291 అందుకు కిశోరీ ఏమైనా నిరాకరణ తెలిపిందా? 60 01:51:17,750 --> 01:51:19,583 క్షమించు, మళ్లీ చెప్తావా? 61 01:51:25,166 --> 01:51:28,083 తన అంగీకారంతో చేసింది, మై లార్డ్. 62 01:51:40,125 --> 01:51:44,875 కాబట్టి, సహజంగా, మీ సొంత కుటుంబం కూడా అడ్డుచెప్పలేదు. 63 01:51:46,625 --> 01:51:48,666 మై లార్డ్, ఈ ప్రశ్నలు ఎక్కడికి దారి తీస్తున్నాయి? 64 01:51:48,750 --> 01:51:50,791 వాస్తవం వైపు, మిస్టర్ ఆన్‌స్టీ. 65 01:51:51,583 --> 01:51:55,833 కిశోరీ ఆత్మహత్య... సొంత ఇంటి నుండి వెలివేయబడటం. 66 01:51:56,958 --> 01:51:59,708 సొంత తండ్రి తన బంధాలను తెంచుకోవడం. 67 01:52:12,416 --> 01:52:17,041 సొంత పగలను ప్రజల సమస్యగా మార్చాడు. 68 01:52:17,333 --> 01:52:18,458 దేని కోసం? 69 01:52:19,375 --> 01:52:20,333 ఎందుకు? 70 01:52:29,291 --> 01:52:32,291 అది, అతను మాత్రమే చెప్పగలడు. 71 01:56:12,541 --> 01:56:15,083 నేను ఒక గర్వపూరిత, వైష్ణవ భక్తుడిగా ఉంటాను, మై లార్డ్. 72 01:57:15,041 --> 01:57:19,375 భక్తిపూరిత నమ్మకాలు చాలా వ్యక్తిగతమైనవి, పవిత్రమైనవి. 73 02:00:08,250 --> 02:00:10,666 సర్ మాథ్యూ రిచర్డ్ సాస్ సర్ జోసెఫ్ ఆర్నాల్డ్ 74 02:00:10,750 --> 02:00:13,833 ఈ కోర్టు ప్రతివాదిని నిర్దోషిగా ప్రకటిస్తోంది. 75 02:00:24,250 --> 02:00:25,791 ఎం ఆర్ సాస్ 76 02:02:57,291 --> 02:03:00,958 కర్సన్‌దాస్ మూల్జీ గుజరాతీ పాత్రికేయుడు, 77 02:03:01,041 --> 02:03:04,333 రచయిత, సంఘసంస్కర్త. 78 02:03:05,375 --> 02:03:06,291 రాస్త్ గోఫ్తార్ సత్య ప్రకాశ్ 79 02:03:06,375 --> 02:03:08,916 రాస్త్ గోఫ్తార్ ఇంగ్లీష్, ఆంగ్ల భాషల్లో బాంబే నుంచి వెలువడేది. 80 02:03:09,000 --> 02:03:11,208 దీన్ని 1854లో దాదాబాయి నౌరోజీ, ఖర్షేడ్జీ కామాలు ప్రారంభించారు. 81 02:03:11,291 --> 02:03:13,166 పశ్చిమ భారతదేశపు పార్శీయులలో ఈ పత్రిక సామాజిక సంస్కరణలు తీసుకొచ్చింది. 82 02:03:13,791 --> 02:03:18,000 దాదాబాయి నౌరోజీ రాస్త్ గోఫ్తార్‌కు సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. 83 02:03:19,500 --> 02:03:20,958 మహారాజ్ లైబల్ కేసు భట్టియా కుట్ర కేసు 84 02:03:21,041 --> 02:03:22,875 మత నాయకుడు యదునాథ్ బ్రిజ్‌రతన్‌జీ మహారాజ్, సత్య ప్రకాశ్ పత్రికలో 85 02:03:22,958 --> 02:03:25,666 అసలైన హిందూ మతం, ప్రస్తుత తప్పుడు పద్ధతులు పేరుతో వ్యాసం రాసినందుకు 86 02:03:25,750 --> 02:03:28,041 కర్సన్‌దాస్ మూల్జీపై పరువు నష్టం దావా కేసు వేశాడు. 87 02:03:30,333 --> 02:03:32,333 భావ్ దాజీ లాడ్‌తో సహా ఇతర వైద్యులు 88 02:03:32,416 --> 02:03:35,208 మత నాయకుడికి సిఫిలిస్ ఉందని, 89 02:03:35,291 --> 02:03:37,583 శృంగార కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని నిర్ధారించారు. 90 02:03:40,833 --> 02:03:43,750 1862, బాంబే సుప్రీం కోర్టు ఈ కేసు గురించి వాదనలు జరిగాయి. 91 02:03:43,833 --> 02:03:46,625 ప్రస్తుతం ఈ ప్రదేశం అపోలో స్ట్రీట్‌లోని గ్రేట్ వెస్టర్న్ భవనంగా పిలవబడుతోంది. 92 02:03:48,250 --> 02:03:51,833 కర్సన్‌దాస్ మూల్జీ మున్సిపల్ లైబ్రరీ, మాథేరన్, 93 02:03:51,916 --> 02:03:55,125 దీన్ని ఇటీవల పునరుద్ధరించి, ప్రారంభించారు.