1 00:01:56,500 --> 00:02:03,000 యూరప్. క్రీస్తు పూ|| 20,000 వ సంవత్సరం. 2 00:05:21,500 --> 00:05:26,500 ఒక వారం క్రితం. 3 00:03:04,467 --> 00:03:05,966 దాడి చెయ్యండి! 4 00:03:42,838 --> 00:03:45,006 వరుస వదలొద్దు. 5 00:04:20,108 --> 00:04:21,174 ఈ వైపు రా! 6 00:04:27,681 --> 00:04:28,983 కేదా! 7 00:05:55,968 --> 00:05:57,369 నువ్వు విఫలమయ్యావు. 8 00:06:11,383 --> 00:06:12,551 సఫలం. 9 00:06:29,101 --> 00:06:30,102 విఫలం. 10 00:06:36,074 --> 00:06:37,109 విఫలం. 11 00:06:56,261 --> 00:06:57,296 సఫలం. 12 00:07:08,339 --> 00:07:11,375 నొప్పి, ప్రయాణంలో మన కూడానే వస్తుంది. ఆ నొప్పికి అలవాటు పడాల్సిందే. 13 00:07:40,404 --> 00:07:41,571 చాలు. 14 00:08:01,725 --> 00:08:06,493 ఆపండి తండ్రి, మీరు కంపు కొడుతున్నారు. 15 00:08:08,865 --> 00:08:11,531 నువ్వు నా కూడానే వేటాడతావు. 16 00:08:11,533 --> 00:08:14,270 నువ్వో నాయకుని కొడుకువి. నా కొడుకువి. 17 00:08:30,786 --> 00:08:36,058 నీలో నాయకుడు వున్నాడని నిరూపుంచుకోవాలి. నీ శక్తిని కనుగొను. 18 00:10:06,481 --> 00:10:08,516 వాడు సిద్ధంగా లేడు. 19 00:10:11,985 --> 00:10:14,522 ప్రతి ఏటా... మనకు సహకరించే ఒక్క ఋతువు లోనే 20 00:10:15,689 --> 00:10:18,058 ...మనమా మహా మృగాల్ని వేటాడగలము. 21 00:10:19,726 --> 00:10:22,496 మనకిది తప్పదు... లేకపోతే మన తెగ నాశనమయిపోతుంది. 22 00:10:23,530 --> 00:10:27,868 వాడి కర్తవ్యం వాడు నిర్వర్తించాలి. 23 00:10:29,503 --> 00:10:33,373 వాడిని వాడే... తెగకు నిరూపించుకోవాలి. 24 00:10:36,409 --> 00:10:38,876 వాడి వల్లకాకపోతే...? 25 00:10:38,878 --> 00:10:42,480 వాడు నా ప్రాణం. 26 00:10:42,482 --> 00:10:46,717 నాకు భయమేస్తుంది... వాడికేమన్నా అవుతుందేమో అని. 27 00:10:46,719 --> 00:10:49,523 వాడు వాడి ఈటెతో కాకుండా... 28 00:10:50,823 --> 00:10:53,326 వాడి గుండెతో నడిపిస్తాడే... 29 00:11:43,642 --> 00:11:45,477 ఇది తీసుకో. నిన్ను కాపాడుతుంది. 30 00:11:46,945 --> 00:11:48,813 నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను. 31 00:11:55,153 --> 00:11:56,421 కేదా. 32 00:12:06,464 --> 00:12:08,800 నువ్వే నా ప్రాణమని మరువకు. 33 00:12:17,275 --> 00:12:19,141 వాడు మగాడని వాడే మనకు నిరూపిస్తాడు. 34 00:12:19,143 --> 00:12:20,443 నాయకుని స్థానాన్ని సంపాదించి... 35 00:12:20,445 --> 00:12:22,113 ...విజయంతో ఇంటికి తిరిగి వస్తాడు. 36 00:12:23,181 --> 00:12:26,351 అని నువ్వు చెబితే చాలదు. 37 00:12:35,025 --> 00:12:36,293 పయనం. 38 00:14:16,492 --> 00:14:20,059 బతకాలంటే మనం ఏకాగ్రతతో... ఓర్పుతో ఉండాలి. 39 00:14:20,061 --> 00:14:22,061 మధ్యలోనే ఓటమిని అంగీకరించకూడదు. 40 00:14:57,965 --> 00:14:58,966 తండ్రి... 41 00:15:45,446 --> 00:15:46,680 మిత్రమా! 42 00:15:52,985 --> 00:15:56,189 ఈ చలి ఋతువును బతికి బట్టకట్టావు. కొంచెం ఒళ్లొచ్చినట్టు కూడా వుంది. 43 00:15:57,557 --> 00:15:58,725 ఆ. 44 00:16:00,026 --> 00:16:03,831 ఇంకా, నేనో యుక్త వేటగాన్ని పరిచయం చేస్తున్నాను. 45 00:16:05,364 --> 00:16:08,201 శిరస్సు పైకెత్తు... కళ్ళు అవే చూస్తాయి. 46 00:16:13,206 --> 00:16:14,640 నా కొడుకు. 47 00:16:20,146 --> 00:16:22,415 నా కొడుకు ఇంకో వేటని చూడలేడు. 48 00:16:24,217 --> 00:16:26,184 వాడి ఆత్మ పితృదేవతల వద్దకు వెళ్లిపోయింది. 49 00:16:45,070 --> 00:16:48,273 నువ్వెంతో గర్వంగా వుండాలి... 50 00:16:49,608 --> 00:16:52,742 అలా గర్వపరుస్తాడనే నా ఆశ. 51 00:17:03,088 --> 00:17:05,255 మా పూర్వీకుల మొదటి వేటనుంచి... 52 00:17:05,257 --> 00:17:07,292 మేము ఈ పవిత్ర బాటనే పయనిస్తున్నాము. 53 00:17:08,460 --> 00:17:12,597 మా పూర్వీకుల గుర్తులే... మాకు దారి చూపుతాయి. 54 00:17:18,904 --> 00:17:22,070 ఆ గుర్తులే మాకు ఆనవాళ్ళు. 55 00:17:22,072 --> 00:17:25,042 ఈ పయనంలో మేము విజయం సాదించటానికి... 56 00:17:28,580 --> 00:17:31,816 మా చేతులే ఆ వేట స్థలానికి దారి చూపుతాయి. 57 00:17:32,751 --> 00:17:35,486 కొంతమంది తిరిగి వస్తారు. 58 00:17:36,053 --> 00:17:38,455 కొంతమంది రారు. 59 00:17:40,491 --> 00:17:44,493 కానీ, ఆ గుర్తులు మిగిలే ఉంటాయి. 60 00:17:44,495 --> 00:17:46,330 మా నాయకుడు మా వేటగాళ్లని తిరిగి ఇంటికి చేర్చేందుకు దారి చూపుతూ. 61 00:18:11,187 --> 00:18:12,288 దాన్ని చంపేయ్. 62 00:18:50,460 --> 00:18:53,228 నువ్వు నీ తెగకు ప్రాణం పోయాలంటే… మరో ప్రాణం తీయక తప్పదు. 63 00:18:54,030 --> 00:18:56,797 కానివ్వు. చంపు. 64 00:19:03,372 --> 00:19:04,506 నన్ను క్షమించండి. 65 00:19:11,146 --> 00:19:15,116 ఈ లోకంలో బలవంతుడే బతుకుతాడు. 66 00:19:16,318 --> 00:19:21,254 ఆ బతుకును సంపాదించ గలమే కానీ... ఊరికే దొరకదు. 67 00:19:46,313 --> 00:19:47,381 ష్... 68 00:20:20,748 --> 00:20:22,416 ప్రశాంతం. 69 00:20:52,345 --> 00:20:54,581 అప్రమత్తంగా ఉండండి. 70 00:21:32,652 --> 00:21:34,685 వాడిక లేడు... 71 00:21:34,687 --> 00:21:38,622 ...కానీ మనం ధైర్యంగా ఉండాలి. 72 00:21:45,131 --> 00:21:47,133 మన పూర్వీకుల వలె... 73 00:21:48,201 --> 00:21:51,868 అతని ఆత్మ కూడా మన బాటని పరిరక్షించాలని ప్రార్ధన. 74 00:24:00,596 --> 00:24:04,433 ఆ రాతి పలకలు నీకు పగలు దారిచూపుతాయి. 75 00:24:06,669 --> 00:24:12,206 ఇప్పుడు నీకు వేసిన ఈ గుర్తులు... 76 00:24:12,208 --> 00:24:15,978 ...నీకు రాత్రిన దారిచూపుతాయి. 77 00:24:33,028 --> 00:24:36,031 మన పూర్వీకుల వెలుగే... 78 00:24:38,033 --> 00:24:41,136 మన ఇంటికి దారి. 79 00:24:47,575 --> 00:24:49,508 ఇల్లు. 80 00:24:55,217 --> 00:24:57,217 దాన్ని చూశావా? 81 00:24:57,219 --> 00:25:02,089 దాన్ని ‘ఆల్ఫా’ అంటారు. మగ ఆల్ఫా నాయకుడు, ఆడ ఆల్ఫా నాయకురాలు. 82 00:25:06,362 --> 00:25:11,165 ఒక ఆల్ఫా అన్నిటికంటే ముందు... తన గుంపు యొక్క మంచి గురించే ఆలోచించాలి. 83 00:25:13,835 --> 00:25:17,770 అయినా, ఆల్ఫాలు కూడా ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటాయి. 84 00:25:21,676 --> 00:25:27,413 గుంపులో మిగతా తోడేళ్లు ఆల్ఫాను వెంటనే సవాలు చేస్తాయి... 85 00:25:30,918 --> 00:25:34,253 అది బలహీనత చూపిన మరుక్షణం. 86 00:25:34,255 --> 00:25:37,056 అందుకే ఆల్ఫా మిగతా తోడేళ్లని వాటి స్థానంలో వుంచుతుంది... 87 00:25:37,058 --> 00:25:39,593 దాని శక్తితో... దాని ప్రశాంతతతో. 88 00:25:43,131 --> 00:25:47,400 అది పుట్టుకతోనే ఆల్ఫా కాలేదు. 89 00:25:47,402 --> 00:25:52,639 అది ఆ స్థానాన్ని సంపాదించుకుంది. దాని ధైర్యంతో... దాని గుండెతో. 90 00:26:13,727 --> 00:26:14,993 ష్. 91 00:27:32,371 --> 00:27:33,539 దాడి చెయ్యండి! 92 00:28:02,000 --> 00:28:03,399 కేదా! 93 00:28:05,336 --> 00:28:06,768 కేదా! 94 00:28:08,339 --> 00:28:10,439 కేదా! 95 00:28:10,441 --> 00:28:12,508 కిందకి చూడకు. 96 00:28:16,013 --> 00:28:18,216 వదలొద్దు. 97 00:28:33,030 --> 00:28:36,433 కేదా! 98 00:28:51,381 --> 00:28:53,048 మిత్రమా... 99 00:28:55,285 --> 00:28:57,154 నా నాయకుడా... 100 00:28:59,656 --> 00:29:01,924 వాడిని చేరుకోవడం అసాధ్యం. 101 00:29:04,328 --> 00:29:06,263 వాడిక లేడు. 102 00:29:09,299 --> 00:29:11,602 మేము నిన్ను కూడా కోల్పోలేము. 103 00:29:13,236 --> 00:29:16,072 మనకి మన ప్రజల పట్ల బాధ్యత వుంది. 104 00:29:25,649 --> 00:29:27,917 కేదా! 105 00:29:35,491 --> 00:29:37,460 మాంసాన్ని సద్దేయండి. 106 00:29:45,800 --> 00:29:48,271 మేము మా గ్రామానికి చేరుకోవాలి. 107 00:29:49,804 --> 00:29:55,311 పితృదేవతలు మిమ్మల్ని కాపాడతారని ఆశిస్తున్నాను. 108 00:29:56,845 --> 00:29:58,847 కే... దా... 109 00:30:02,652 --> 00:30:09,625 తవుకి చెప్పు... కేదా నా కొడుకుతో కలిసి పరలోకంలో విహరిస్తుంటాడని. 110 00:30:52,434 --> 00:30:55,002 నువ్వు అతడిని విడిచిపెట్టాలి. 111 00:30:58,372 --> 00:31:00,274 ఋతువు... మారబోతోంది. 112 00:31:56,963 --> 00:32:00,266 వాడిప్పుడు మన పితృదేవతల వద్దకు వెళ్లిపోయాడు. 113 00:33:07,799 --> 00:33:08,900 తండ్రి! 114 00:33:11,837 --> 00:33:13,068 తండ్రి! 115 00:35:09,819 --> 00:35:10,920 తండ్రి! 116 00:36:22,890 --> 00:36:23,924 తండ్రి! 117 00:42:59,612 --> 00:43:02,148 గుంటనక్కలు... మనం వెంటనే దాక్కోవాలి. 118 00:46:22,010 --> 00:46:23,578 మిత్రుడిని. 119 00:46:42,997 --> 00:46:44,530 కాదేమో... 120 00:46:54,141 --> 00:46:55,610 నన్ను కరవకే... 121 00:46:58,045 --> 00:47:00,781 నేన్నిన్నేం చెయ్యను. 122 00:47:05,719 --> 00:47:07,788 నేన్నిన్ను కాపాడతాను. 123 00:47:17,864 --> 00:47:19,033 మిత్రుడు. 124 00:47:23,069 --> 00:47:24,204 ఇదిగో. 125 00:48:21,259 --> 00:48:23,061 దీన్ని శుభ్రపరచాలి. 126 00:48:56,728 --> 00:48:57,962 చూడు... 127 00:49:00,665 --> 00:49:02,133 మరీ అంత చెండాలమేం కాదు. 128 00:50:08,965 --> 00:50:10,200 ఓర్పు. 129 00:50:46,368 --> 00:50:48,571 నేను నిన్నింకా క్షమించలేదు. 130 00:50:49,839 --> 00:50:51,741 నిర్ణయం నాది. 131 00:50:55,544 --> 00:50:57,714 నీ వంతు వచ్చేంత వరకు ఆగాలి. 132 00:51:04,686 --> 00:51:07,055 మనం ఒకర్నొకరు అర్ధం చేసుకున్నందుకు సంతోషం. 133 00:52:37,778 --> 00:52:39,814 ఇల్లు. 134 00:52:51,291 --> 00:52:54,561 నువ్వు బెంగ పెట్టుకున్నావ్... నీ గుంపుపై... 135 00:52:55,829 --> 00:52:59,466 నా తల్లితండ్రులూ నన్ను పిలుస్తుంటారు, నా కలల్లో. 136 00:53:10,443 --> 00:53:12,912 కానీ నేను వాళ్ళను చేరుకోలేను... 137 00:53:20,720 --> 00:53:23,188 చలి ఋతువు వచ్చేసింది. 138 00:53:25,557 --> 00:53:29,027 పవిత్ర బాటను మంచు కప్పేస్తుంది. 139 00:53:29,029 --> 00:53:32,431 నాకు తెలియదు... నా తండ్రి లేకుండా ఇంటికి చేరుకోగలనో లేదో? 140 00:53:36,602 --> 00:53:39,772 నేను నా తండ్రిలా కాదు... 141 00:53:44,743 --> 00:53:47,279 ...కానీ ప్రయత్నిస్తాను. 142 00:53:51,517 --> 00:53:54,386 నాకు నా తల్లితండ్రులను చూడాలని వుంది. 143 00:54:30,655 --> 00:54:32,157 అది నాది. 144 00:54:33,424 --> 00:54:34,892 నాకది కావాలి. 145 00:55:01,986 --> 00:55:05,422 మొదటి మంచు కన్నా ముందే నేను ఇంటికి చేరుకోవాలి. 146 00:55:06,224 --> 00:55:08,525 నువ్వు కూడా నీ ఇంటికి వెళ్లిపో. 147 00:55:11,595 --> 00:55:12,997 షూ. 148 00:55:13,964 --> 00:55:15,099 పో. 149 00:55:17,701 --> 00:55:19,103 నావైపు చూడకు. 150 00:55:19,536 --> 00:55:21,104 పో.... వెళ్లిపో... 151 00:57:10,078 --> 00:57:11,279 ఎక్కడికి వస్తున్నావు? 152 00:57:13,648 --> 00:57:15,250 ఎం కావాలి నీకు? 153 00:57:20,088 --> 00:57:21,488 వెళ్లిపో. 154 00:57:42,843 --> 00:57:44,245 పో... పో ఇక్కడ్నుంచి. 155 00:58:48,674 --> 00:58:49,976 అది దాదాపు చిక్కింది. 156 00:58:50,676 --> 00:58:52,643 అది చూశావా? 157 00:58:56,716 --> 00:58:58,683 నా కాలు జారిందంతే... 158 00:59:00,652 --> 00:59:02,687 నాకేం భయంలేదు. 159 00:59:03,856 --> 00:59:05,992 ఏయ్... ఎం చేస్తున్నావ్? 160 00:59:07,726 --> 00:59:08,827 రా ఇక్కడికి. 161 00:59:12,497 --> 00:59:13,498 రమ్మంటే... 162 01:00:47,257 --> 01:00:48,624 ఇక్కడ... ఇక్కడ... 163 01:00:57,834 --> 01:00:58,868 ఆగు. 164 01:01:18,988 --> 01:01:19,989 ఇదిగో. 165 01:01:24,726 --> 01:01:26,195 నీకు కూడా పెడతానని తెలుసుగా. 166 01:02:59,753 --> 01:03:01,422 నువ్వు కంపు కొడుతున్నావు. 167 01:03:17,605 --> 01:03:19,804 మర్యాదగా నీళ్ళలోకి రా. 168 01:03:19,806 --> 01:03:21,440 లేకపోతే నేనే నిన్ను పడేస్తాను. 169 01:03:28,616 --> 01:03:30,281 ఇదిగో... 170 01:04:14,293 --> 01:04:16,194 నేను నిన్ను ఆల్ఫా అంటాను. 171 01:04:17,497 --> 01:04:18,665 కేదా. 172 01:04:20,132 --> 01:04:21,467 ఆల్ఫా. 173 01:06:29,359 --> 01:06:32,462 నీ కుటుంబానికి నువ్వెళ్లిపో... 174 01:08:14,060 --> 01:08:15,262 నన్ను క్షమించు. 175 01:09:09,348 --> 01:09:10,617 దేవుడా... 176 01:09:14,754 --> 01:09:16,022 ఆల్ఫా! 177 01:11:58,981 --> 01:11:59,982 కాపాడండి. 178 01:12:03,085 --> 01:12:04,318 కాపాడండి. 179 01:12:04,320 --> 01:12:05,855 కాపాడండి. 180 01:12:20,503 --> 01:12:21,802 లేదు... 181 01:12:37,619 --> 01:12:39,155 ఇక్కడే వుండు. 182 01:12:49,798 --> 01:12:50,799 మాంసం. 183 01:12:58,706 --> 01:12:59,972 అంతా ఖాళీ.... 184 01:12:59,974 --> 01:13:01,409 లేదు! 185 01:13:02,309 --> 01:13:03,375 వీల్లేదు! 186 01:13:24,765 --> 01:13:27,202 మనకేం కాదు. 187 01:14:02,602 --> 01:14:04,771 సహాయానికి ధన్యవాదాలు. 188 01:14:32,632 --> 01:14:33,731 పరుగెత్తు. 189 01:16:09,394 --> 01:16:11,028 ఆల్ఫా! 190 01:16:36,186 --> 01:16:39,589 కృతజ్ఞుడిని... మిత్రమా. 191 01:16:41,258 --> 01:16:43,926 బాధపడకు... నేను నిన్ను విడువను. 192 01:16:44,894 --> 01:16:47,530 ఎందుకంటే... నువ్వూ నా కుటుంబానివే. 193 01:18:12,347 --> 01:18:14,382 పవిత్ర బాట. మనం దగ్గిరకొచ్చేశాం. 194 01:19:17,244 --> 01:19:19,580 అదిగో... నా పితృదేవతల వెలుగు... 195 01:19:20,780 --> 01:19:22,616 మన ఇంటికి దారి చూపుతుంది. 196 01:20:28,680 --> 01:20:30,282 లే ఆల్ఫా. 197 01:20:31,950 --> 01:20:33,652 నువ్వు లేవగలవు... నాకు తెలుసు. 198 01:20:38,957 --> 01:20:41,326 మనమింత దూరం కలిసే వచ్చాం. 199 01:20:43,861 --> 01:20:46,531 ఇప్పుడు నిన్ను నేను వదులుకోలేను. 200 01:20:50,535 --> 01:20:52,203 ఆల్ఫా! దయచేసి లే. 201 01:21:38,582 --> 01:21:40,984 కొంచెం సేపు... ఆల్ఫా... కొంచెం... 202 01:22:14,217 --> 01:22:17,020 వాడికేమన్నా అవుతుందేమోనని నాకు భయంగా వుంది. 203 01:22:18,121 --> 01:22:20,557 వాడు వాడి ఈటెతో కాకుండా... 204 01:22:21,691 --> 01:22:23,560 వాడి గుండెతో నడిపిస్తాడే... 205 01:22:26,763 --> 01:22:27,764 కాదు. 206 01:22:28,698 --> 01:22:32,602 వాడు నువ్వనుకునే దాని కన్నా బలవంతుడు. 207 01:22:35,304 --> 01:22:39,074 వాడు... వాడనుకునే దాని కన్నా ఎంతో బలవంతుడు. 208 01:23:34,595 --> 01:23:36,330 వచ్చేశాం... ఇంటికి... 209 01:24:19,239 --> 01:24:23,009 అసాధ్యం! 210 01:24:25,512 --> 01:24:26,914 తండ్రి. 211 01:24:34,254 --> 01:24:35,653 కేదా. 212 01:24:43,996 --> 01:24:45,866 నేను నిన్నింక చూడలేనేమో అనుకున్నాను మా... 213 01:24:47,267 --> 01:24:52,171 నువ్వు తిరిగి వచ్చావు. అది చాలు. 214 01:24:58,712 --> 01:25:04,348 నిన్ను గర్వపరచాలనుకున్నాను... తండ్రి... 215 01:25:04,350 --> 01:25:10,289 సాధించావు కేదా. నా అంత గర్వమైన తండ్రి ఎవ్వరూ ఉండరు. 216 01:25:26,105 --> 01:25:27,606 ఆల్ఫా. 217 01:25:31,977 --> 01:25:33,245 ఆల్ఫాకు సహాయం... 218 01:25:33,612 --> 01:25:35,447 సహాయం కావాలి. 219 01:26:35,305 --> 01:26:40,375 కేదా నిన్ను మాకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వూ మా కుటుంబానివే. 220 01:26:56,360 --> 01:27:03,333 తెగలోకి స్వాగతం. 221 01:27:37,000 --> 01:27:40,269 ఇక మనకి దిగులు లేదు. 222 01:27:41,000 --> 01:28:11,000 Subtitles by: పృధ్వీ రాజ్ || Prudhvi Raj