1 00:00:05,589 --> 00:00:07,383 గతంలొ ఎక్స్‌పాన్స్‌లో 2 00:00:07,466 --> 00:00:09,510 మార్కో ఇనారోస్ మనల్ని కలవమన్నాడు. 3 00:00:09,593 --> 00:00:11,262 -ఏం చేద్దాం? -ఒప్పుకుందాం. 4 00:00:11,345 --> 00:00:14,765 క్యాబినెట్‌లో సగం విమానంలో, మిగితా సగం ప్రపంచయానంలో ఉన్నారు. 5 00:00:14,890 --> 00:00:17,184 తరువాత ఎవరో ఎవరికీ తెలియడం లేదు. 6 00:00:17,268 --> 00:00:20,813 తన రూపాంతరాలు నిలిపివేశారు, చేయి విరిగింది, తను హానికరం కాదు. 7 00:00:20,896 --> 00:00:22,440 ఇక్కడ నుండి బయటపడాలి. 8 00:00:22,523 --> 00:00:24,775 జమియా గమన ప్రణాళికను మోనికా కనుగొన్నది. 9 00:00:24,900 --> 00:00:27,027 ఇక రోసీని వేటకు తీసుకెళ్ళాల్సిన సమయం. 10 00:00:31,365 --> 00:00:34,827 మార్కో అగస్టిన్ గమారా కోడ్‌ను రోసీలోకి వదిలాడా? 11 00:00:35,870 --> 00:00:38,539 జిమ్! రోసీ డ్రైవ్‌ను ప్రారంభించకు! 12 00:00:38,622 --> 00:00:41,500 రియాక్టర్ కోడ్‌ను పాడు చేశారు! అలా చేస్తే పేలుతుంది! 13 00:00:41,584 --> 00:00:45,504 -రియాక్టర్‌ను మూసివేస్తున్నాను. -నన్ను మార్కో బంధించాడు... 14 00:00:45,588 --> 00:00:47,882 ఏం జరిగిందో చెప్పు! చెప్పు! 15 00:00:47,965 --> 00:00:49,842 ఇది మార్కో ఇనారోస్ ఫ్రీ నేవీ. 16 00:00:49,925 --> 00:00:52,178 అతని బెల్టర్లు మార్షియన్ నౌకలో ఉన్నారు. 17 00:00:52,261 --> 00:00:53,429 ప్రొఫైల్స్ చూద్దాము. 18 00:00:53,512 --> 00:00:54,722 మనకు సందేశం పంపారు. 19 00:01:02,062 --> 00:01:05,274 -మనం తప్పించుకోలేము, అవునా? -నేను వేరేది ప్రయత్నిస్తాను. 20 00:01:05,357 --> 00:01:06,192 ఎమర్జెన్సీ కోర్ డంప్ 21 00:01:38,682 --> 00:01:39,642 అర్జున్... 22 00:01:42,061 --> 00:01:44,814 మేడం అవసరాల, చొరబడినందుకు క్షమించండి. 23 00:01:44,897 --> 00:01:46,607 నా పేరు డేవిడ్ పాస్టర్. 24 00:01:46,690 --> 00:01:49,527 మనం కలిశాము. మీరు అంతర్గత మంత్రా? 25 00:01:49,610 --> 00:01:51,028 నిజానికి, రవాణా. 26 00:01:52,238 --> 00:01:55,783 కానీ... నేను కొత్త తాత్కాలిక సెక్రటరీ జనరల్‌ను. 27 00:01:56,909 --> 00:01:59,495 -సర్. -వద్దు, దయచేసి, లేవకండి. 28 00:02:02,373 --> 00:02:04,500 ఇంకా ఈ గురుత్వానికి అలవాటు పడలేదు. 29 00:02:06,043 --> 00:02:09,088 గ్రహం బయటకు రావడం ఇప్పుడే. చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. 30 00:02:09,171 --> 00:02:11,423 త్వరలోనే అలవాటు పడతారు. 31 00:02:14,218 --> 00:02:16,512 సెక్రటరీ జనరల్ విమానం కూలినప్పుడు 32 00:02:16,595 --> 00:02:19,557 ఆమెతో మాట్లాడుతున్నారని తెలిసింది. 33 00:02:19,640 --> 00:02:20,558 అవును. 34 00:02:23,602 --> 00:02:27,481 రెండో శిల తాకినప్పుడు నేను యూఎన్ దగ్గర సముద్ర గోడ వద్ద 35 00:02:27,565 --> 00:02:29,441 ఆరో శ్రేణి క్షేత్ర యాత్రలో ఉన్నాను. 36 00:02:29,859 --> 00:02:32,319 నన్ను భద్రత వైపు తీసుకెళుతున్నప్పుడు, 37 00:02:32,403 --> 00:02:35,531 యాంగ్సు టవర్ కూలిపోవడం చూశాను. 38 00:02:35,865 --> 00:02:39,243 సగం మిడ్ టౌన్ నీట మునగడం విమానం నుండి చూశాను. 39 00:02:39,869 --> 00:02:41,161 నేను ఆ ఫోటోలు చూశాను. 40 00:02:42,913 --> 00:02:45,958 దేవుడా. అవును, మీ కుటుంబం. 41 00:02:46,041 --> 00:02:48,335 నా కూతురు, ఆమె పిల్లలు బాగానే ఉన్నారు. 42 00:02:49,169 --> 00:02:52,256 వాళ్ళు నౌకలో బయలుదేరారు. ఇక్కడకు త్వరలోనే వస్తారు. 43 00:02:52,339 --> 00:02:55,801 మంచి విషయం. మీ భర్త కొలంబియాలో బోధిస్తారు, కదా? 44 00:02:55,885 --> 00:02:57,595 ఆయన నుండి సమాచారం తెలిసిందా? 45 00:03:00,723 --> 00:03:04,768 ఆయనను కనుగొనేందుకు నా పలుకుబడినంతా ఉపయోగిస్తాను. 46 00:03:05,227 --> 00:03:06,937 అది అభినందనీయమైనది. 47 00:03:07,021 --> 00:03:09,273 వాళ్ళు సిట్ రూమ్‌లో సిద్ధంగా ఉన్నారు, సర్. 48 00:03:10,107 --> 00:03:11,275 ధన్యవాదాలు. 49 00:03:13,819 --> 00:03:16,906 నేను డ్రోన్ ఏవియోనిక్స్‌లో పట్టభద్రుడను. 50 00:03:17,364 --> 00:03:20,784 నా కెరియర్ అంతా ప్యాకేజీ నిర్వహణ వ్యవస్థ రూపకల్పనలో గడిపాను. 51 00:03:21,201 --> 00:03:23,245 నేను పార్లమెంట్‌లోకి వచ్చింది 52 00:03:23,329 --> 00:03:26,332 రవాణా అధికార విభాగం నడుపుతున్న వ్యక్తి వెధవని, 53 00:03:26,415 --> 00:03:29,001 నేను అంతకంటే బాగా చేయగలనని అనుకోవడం వలన. 54 00:03:29,084 --> 00:03:30,586 నేను ఆయన సీటు గెలిచాను. 55 00:03:32,212 --> 00:03:37,217 మీ కారణంగానే ఆ దాడిని తిప్పికొట్టగలిగాము. 56 00:03:38,510 --> 00:03:41,055 మీరు నా తాత్కాలిక క్యాబినెట్‌లో చేరండి. 57 00:03:42,598 --> 00:03:43,974 దయచేసి చేరండి. 58 00:03:46,018 --> 00:03:47,311 తప్పకుండా. 59 00:03:48,187 --> 00:03:49,438 ధన్యవాదాలు, మేడం. 60 00:03:54,360 --> 00:03:57,363 నేను మిమ్మల్ని ఒక క్షణంలో కలుస్తాను, సెక్రటరీ జనరల్. 61 00:04:20,970 --> 00:04:22,012 ఛ. 62 00:05:36,837 --> 00:05:39,673 మీరు చేరుకోగానే మీ గుర్తింపును చూపించండి. 63 00:05:41,759 --> 00:05:44,428 డీఎన్ఏ పరీక్షకు వెళ్ళండి... 64 00:05:48,474 --> 00:05:51,101 మీకు గాయాలయ్యి వైద్య సహాయం అవసరమైతే, 65 00:05:51,185 --> 00:05:54,146 దయచేసి నేరుగా చికిత్సా ప్రాంతానికి వెళ్ళండి. 66 00:05:59,610 --> 00:06:00,903 నీకు బాగానే ఉందా? 67 00:06:02,571 --> 00:06:03,447 లేదు. 68 00:06:04,281 --> 00:06:06,492 సహాయ కేంద్రంలో సహాయం అందుతుందేమో. 69 00:06:07,117 --> 00:06:08,786 అక్కడ పోలీసులు ఉన్నారు. 70 00:06:09,870 --> 00:06:11,789 నాకు తిరిగి జైలుకు వెళ్ళాలని లేదు. 71 00:06:11,872 --> 00:06:13,999 జైలుకు వెళ్ళవు. నిన్ను కాల్చేస్తారు. 72 00:06:14,083 --> 00:06:16,126 అది కూడా నాకు వద్దు. 73 00:06:16,210 --> 00:06:19,505 అలా అయితే, బాల్టిమోర్‌కు వెళ్ళడం తప్ప మార్గం లేదనుకుంటా. 74 00:06:20,547 --> 00:06:22,091 నాకక్కడ కొంతమంది తెలుసు. 75 00:06:22,174 --> 00:06:25,010 నువ్వు ఇలాంటప్పుడు నీతో ఉండాలని కోరుకునే లాంటివారు. 76 00:06:26,553 --> 00:06:29,098 మనం పరిరక్షక ప్రాంతం నుండి వెళ్ళవచ్చు. 77 00:06:29,515 --> 00:06:33,310 మనకు కూడని వ్యక్తులు తారసపడే అవకాశం తక్కువ. 78 00:06:35,395 --> 00:06:36,897 అది చాలా దూరం. 79 00:06:37,648 --> 00:06:39,358 నీకు అది సమ్మతమేనా? 80 00:06:40,317 --> 00:06:41,318 నేనది చేస్తాను. 81 00:06:42,986 --> 00:06:44,029 సరే. 82 00:07:06,760 --> 00:07:08,011 రియాక్టర్ ఎలా ఉంది? 83 00:07:08,095 --> 00:07:09,888 10 శాతం దగ్గర స్థిరంగా ఉంది. 84 00:07:09,972 --> 00:07:11,890 అన్ని విశ్లేషణలు సాధారణంగా ఉన్నాయి. 85 00:07:12,349 --> 00:07:15,060 కింద డెక్‌లో వ్యవస్థ రీబూట్ చేద్దామా? 86 00:07:15,144 --> 00:07:17,396 -సరే, అది చెయ్. -అలాగే, కెప్టెన్. 87 00:07:28,323 --> 00:07:30,576 అయితే, నేను ఇది ఎక్కడ అమర్చను? 88 00:07:30,659 --> 00:07:32,327 వద్దు! 89 00:07:32,411 --> 00:07:35,038 మోనికా, ఇది మిలటరీ ఆపరేషన్. 90 00:07:35,122 --> 00:07:38,917 మీరు జమియాను కనుగొన్నారంటే అది కేవలం నా కారణంగానే. 91 00:07:39,001 --> 00:07:40,794 -నేను కథ వ్రాయాలి. -అసలు బాగాలేదు. 92 00:07:40,878 --> 00:07:43,672 నేను ఈ నౌక నుండి వెళ్ళాలంటే, నన్ను కలుపుకోండి. 93 00:07:43,755 --> 00:07:44,715 అలాగే. 94 00:07:44,798 --> 00:07:46,925 వద్దు, నన్ను ఇప్పటికే ఒకసారి అపహరించారు. 95 00:07:47,009 --> 00:07:51,096 మనందరికీ తెలుసు, టైకో చుట్టూ ఇంకా ఇనారోస్ మనుషులు తిరుగుతూ ఉండి ఉంటారు. 96 00:07:51,180 --> 00:07:53,140 నేను ఇక్కడ ఉండటానికే ఇష్టపడతాను. 97 00:07:56,351 --> 00:07:59,938 మనం ఈ వెధవలను కనుగొన్నాక, పరిస్థితులు కష్టతరంగా ఉండవచ్చు. 98 00:08:00,022 --> 00:08:02,649 నువ్వు ఇదివరకు ఎప్పుడైనా అధిక గురుత్వంలో ఉన్నావా? 99 00:08:03,233 --> 00:08:04,359 ఈ నౌకలో. 100 00:08:04,443 --> 00:08:07,738 రింగ్ నుండి వెళ్ళి బ్రతికిన మొదటి వాళ్ళం మేమే. 101 00:08:27,925 --> 00:08:30,636 అంతరిక్ష సూట్‌లు సిద్ధం చేసుకోండి. అవసరం రావచ్చు. 102 00:08:30,719 --> 00:08:31,678 తప్పకుండా. 103 00:08:41,230 --> 00:08:43,899 మోనికా స్టువర్ట్‌కు నౌక వ్యవస్థలకు అనుమతించబడింది, 104 00:08:43,982 --> 00:08:45,776 అతిథి ప్రాప్యత హక్కులు మాత్రమే. 105 00:08:59,122 --> 00:09:02,417 1 భద్రపరిచిన చదవని సందేశం ఒకవేళ ఏదైనా జరగకూడనిది జరిగితే 106 00:10:01,768 --> 00:10:04,604 ఎక్స్ పాన్స్ 107 00:10:41,224 --> 00:10:42,851 రేజర్‌బ్యాక్ 108 00:11:29,856 --> 00:11:31,108 ఆలెక్స్, వెంటనే! 109 00:11:37,239 --> 00:11:38,573 ముప్పు తక్కువ బులెట్లు 110 00:11:54,714 --> 00:11:57,134 ఆలెక్స్, వాళ్ళు పారిపోతున్నారు! త్వరగా! 111 00:12:06,685 --> 00:12:07,936 హెచ్చరిక: ఒత్తిడి స్థాయి 112 00:12:08,019 --> 00:12:11,022 ఆలెక్స్, నేను ఎక్కువ సేపు పట్టుకోలేను. 113 00:12:11,773 --> 00:12:12,774 గ్రనేడ్ అమర్చాను! 114 00:12:22,033 --> 00:12:24,703 ఆలెక్స్, వాటిని పట్టుకోలేకపోతున్నాను! వచ్చేశావా? 115 00:12:24,786 --> 00:12:27,789 ఆలెక్స్, నువ్వు తిరిగి రావాలి, వెంటనే! 116 00:12:27,873 --> 00:12:29,416 వచ్చేస్తున్నాను! 117 00:12:47,350 --> 00:12:49,060 వెంటనే లోపలకు రా! 118 00:13:00,906 --> 00:13:02,741 ఎమర్జెన్సీ స్టార్ట్ చెయ్, వెళ్ళు! 119 00:13:13,668 --> 00:13:16,671 మనం అది చేశాము! వెధవల పని పట్టాము! 120 00:13:22,427 --> 00:13:25,514 ఫ్రీ నేవీ కమాండ్ నౌకాదళం 121 00:13:26,473 --> 00:13:29,851 అందుకని, ఇన్నర్ బెల్టర్ల ఐక్యతకు గొప్ప చిహ్నమైన 122 00:13:29,935 --> 00:13:31,645 రోసినాంటె, సగం టైకోతో పాటు 123 00:13:31,728 --> 00:13:35,398 నాశనం కావడానికి బదులు, జమియాను వెతుకుతూ బయలుదేరింది. 124 00:13:35,815 --> 00:13:37,400 క్షమించండి. అది నా తప్పే. 125 00:13:37,484 --> 00:13:39,528 నయోమిని ప్రసారాల వద్దకు రానీయకూడదు. 126 00:13:39,611 --> 00:13:42,989 -ఆమెను ఇక్కడకు తీసుకురాకుండా ఉండాల్సింది. -క్షమించండి. 127 00:13:47,577 --> 00:13:48,995 ఆమెను శూన్యంలో వదిలేయండి. 128 00:13:52,624 --> 00:13:53,667 ఏంటి? 129 00:13:53,750 --> 00:13:55,502 మీరు విన్నదే. 130 00:13:55,585 --> 00:14:00,006 క్షమాపణలు ఆపి, ఆమెను శూన్యంలో వదిలి తప్పు సరిదిద్దుకోండి. 131 00:14:00,465 --> 00:14:01,550 మార్కో... 132 00:14:01,633 --> 00:14:04,636 మనం తనతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాము. 133 00:14:04,719 --> 00:14:08,598 ఆమె మనల్ని మోసం చేసింది, శత్రువులకు సాయం చేసి, నన్ను చంపాలనుకుంది! 134 00:14:08,723 --> 00:14:10,100 -నాకు తెలుసు, కానీ... -ఏంటి? 135 00:14:11,059 --> 00:14:13,144 తను నయోమి. 136 00:14:13,603 --> 00:14:15,063 నీవు తనపై దయ చూపించవచ్చు. 137 00:14:15,146 --> 00:14:16,773 నేను ఆమెను జైలు గదిలో ఉంచుతాను. 138 00:14:16,856 --> 00:14:19,526 -ఆమె నాకిలా చేసిన తరువాత కూడానా? -ఆమెను చూడక్కర్లేదు. 139 00:14:19,609 --> 00:14:22,737 -మీరు నేను చెప్పింది చేయాలి. -అయితే అది నువ్వే చెయ్! 140 00:14:27,617 --> 00:14:30,495 అది చేయాలంటే, నువ్వు చేయ్. 141 00:14:31,079 --> 00:14:33,456 నేను ఫిలిప్‌ను ఇందులో భాగం కానివ్వను. 142 00:14:33,790 --> 00:14:36,167 నా చేత చేయించగలవని అనుకుంటున్నావా? 143 00:14:36,668 --> 00:14:39,296 బహుశా నేను బాగా ముసలివాడిని అయ్యానా? 144 00:14:44,593 --> 00:14:48,888 ఫిలిప్, నువ్వు ఎంచుకోవాలంటే, 145 00:14:50,015 --> 00:14:51,474 ఏం ఎంచుకుంటావు? 146 00:14:53,768 --> 00:14:56,730 లేదు, అతనివైపు చూడకు. నేను నిన్ను అడిగాను. 147 00:14:56,813 --> 00:14:57,981 ఆమెను వదిలేయండి. 148 00:15:01,109 --> 00:15:02,402 దయచేసి వదిలేయండి. 149 00:15:05,739 --> 00:15:07,449 నా కొడుకుకు... 150 00:15:08,825 --> 00:15:11,411 దయగల హృదయం ఉంది. 151 00:15:22,714 --> 00:15:24,549 నాకు ఇంతకంటే ముఖ్యమైన పనులున్నాయి. 152 00:15:33,391 --> 00:15:35,560 ఆమెను నిజంగా శూన్యంలోకి విసిరేసే వాడివా? 153 00:15:39,397 --> 00:15:40,774 నువ్వు ఏం అనుకుంటున్నావు? 154 00:15:40,857 --> 00:15:43,443 నువ్వు అది నిజంగా చేయాలనుకుంటే, 155 00:15:44,694 --> 00:15:46,696 ఈసారి నన్ను అడుగు. 156 00:15:54,079 --> 00:15:55,497 నన్ను క్షమించు. 157 00:15:55,830 --> 00:15:57,916 నాకు తెలుసు. నువ్వు చెప్పావు. 158 00:16:02,921 --> 00:16:04,089 నాకూ అదే భావన. 159 00:16:05,006 --> 00:16:07,801 మీ ఇద్దరినీ నేను ఎప్పుడూ అలా చూడలేదు. 160 00:16:08,468 --> 00:16:11,012 నువ్వు గొడవపడతావని అనుకున్నాను. 161 00:16:12,597 --> 00:16:14,307 ఇది మొదటిసారి కాదు. 162 00:16:27,362 --> 00:16:29,739 నువ్వు చేసిన దానికి చచ్చిపోవాల్సింది. 163 00:16:31,908 --> 00:16:33,326 అది నీకు సరదాగా ఉందా? 164 00:16:33,702 --> 00:16:34,661 లేదు. 165 00:16:35,620 --> 00:16:37,580 నా వాళ్ళు క్షేమమేనని చెప్పగలను. 166 00:16:37,664 --> 00:16:39,124 "నీ వాళ్ళా." 167 00:16:39,666 --> 00:16:42,627 కనీసం నువ్వు నీ కుటుంబాన్ని నీ వాళ్ళుగా అనుకోవు. 168 00:16:45,213 --> 00:16:46,506 అనుకోవడం లేదనుకుంటా. 169 00:16:48,883 --> 00:16:51,678 నీకు తెలిసిన దానికన్నా ఎక్కువ బాధపడుతున్నాను. 170 00:16:54,139 --> 00:16:56,391 నువ్వు అతనిని ఎప్పటికీ బాధపెట్టలేవు. 171 00:16:57,517 --> 00:17:00,103 -నువ్వు చంపేయబడేదానివి. -నాకు అది తెలుసు. 172 00:17:02,647 --> 00:17:05,191 అది నేను చేసిన చివరి పని అయిఉండేది. 173 00:17:06,109 --> 00:17:08,111 కానీ అది విలువైనది. 174 00:17:10,697 --> 00:17:13,616 నీకు సహాయం చేయడానికి నాకు మిగిలిన మార్గం అదే... 175 00:17:13,700 --> 00:17:15,034 అతనికి ముందుచూపు ఉంది. 176 00:17:15,910 --> 00:17:19,372 ఏ బెల్టరు ఎన్నడూ కలగననిది ఆయన చేస్తున్నారు! 177 00:17:19,789 --> 00:17:23,501 -ఇన్నర్ల నుండి బెల్ట్ తిరిగి తీసుకున్నాడు. -నిన్ను హంతకుడిని చేశాడు. 178 00:17:25,420 --> 00:17:30,467 లక్షలాది సామాన్య ప్రజల ప్రాణాలు హరించావు. 179 00:17:31,259 --> 00:17:35,722 నువ్వు దానికి ఇంకా మూల్యం చెల్లించలేదు, కానీ ఏదో రోజు చెల్లిస్తావు, 180 00:17:36,139 --> 00:17:39,476 అప్పుడు నీకు తెలుస్తుంది అతను నీకేం చేశాడో. 181 00:17:39,559 --> 00:17:41,102 అతను నన్ను యోధుడిని చేశాడు. 182 00:17:41,728 --> 00:17:44,105 -అతనికి నాపై ప్రేమ ఉంది. -అతనికి తనపై ప్రేమ. 183 00:17:44,189 --> 00:17:46,441 నీకు అతని గురించి ఏమీ తెలియదు. 184 00:17:46,524 --> 00:17:51,070 అతను నీకోసం ప్రాణం ఇవ్వడు కానీ అతని కోసం నిన్ను బలి తీసుకుంటాడని తెలుసు. 185 00:18:39,035 --> 00:18:40,453 అది చాలా బాగుంది. 186 00:18:42,580 --> 00:18:45,416 ప్రపంచంలో ఇన్ని చెట్లు ఉన్నాయని తెలియదు. 187 00:18:46,251 --> 00:18:50,046 ఇది ఉత్తర అమెరికాలో మొదటి అటవీ పునరుద్దరణ ప్రయత్నాలలో ఇదొకటి. 188 00:18:50,129 --> 00:18:52,131 సుమారు 150 సంవత్సరాలు కావస్తుంది. 189 00:18:54,092 --> 00:18:54,926 అవునా? 190 00:18:55,426 --> 00:18:57,512 నువ్వెప్పుడూ క్షేత్ర యాత్రకు రాలేదా? 191 00:18:58,179 --> 00:18:59,013 లేదు. 192 00:19:00,598 --> 00:19:02,225 ప్రతి ఒక్కరూ వచ్చి 193 00:19:02,642 --> 00:19:06,312 ఒక వారం మొక్కలను నాటి, కార్బన్ సైకిల్‌ను పెంచాలనుకుంటా. 194 00:19:06,771 --> 00:19:07,689 నేను కాదు. 195 00:19:10,191 --> 00:19:13,027 మా తాతయ్య విరాళాలలో ఇది ఒకటి. 196 00:19:13,403 --> 00:19:16,781 మా కుటుంబం దీనికి సాయపడింది. ఆయన చనిపోయాక నాన్న కొనసాగించారు. 197 00:19:18,741 --> 00:19:20,368 ఆయనకు ఇందులో ఏదైనా లాభం ఉందా? 198 00:19:21,202 --> 00:19:22,120 లేదు. 199 00:19:26,833 --> 00:19:28,877 నాన్నకు చెట్లు అంటే ఇష్టం అనుకుంటా. 200 00:19:36,009 --> 00:19:37,093 నువ్వు బానే ఉన్నావా? 201 00:19:40,430 --> 00:19:44,392 నేను నాలో అమర్చిన ఇంప్లాట్ బ్లాకేజీని కరిగిస్తున్నాను, 202 00:19:44,475 --> 00:19:47,103 అందుకని నా కండరాలు పట్టేస్తున్నాయి. 203 00:19:47,186 --> 00:19:48,479 అది అంతే. 204 00:19:49,564 --> 00:19:50,607 నువ్వు ఖచ్చితమా? 205 00:19:53,109 --> 00:19:53,943 లేదు. 206 00:20:17,091 --> 00:20:18,176 అతను బతికే ఉన్నారా? 207 00:20:20,261 --> 00:20:21,095 లేదు. 208 00:20:22,555 --> 00:20:25,141 కూర్చో. నేను ఇది చూసుకుంటాను. 209 00:20:38,196 --> 00:20:39,530 అయితే, ఆయన చనిపోయారా? 210 00:20:39,614 --> 00:20:40,823 నువ్వు చనిపోయారన్నావు. 211 00:20:42,116 --> 00:20:43,368 కాదు, మీ నాన్న. 212 00:20:43,451 --> 00:20:46,454 ఆయనకు చెట్లు ఇష్టముండేది అన్నావు, ఇష్టం అనలేదు. 213 00:20:46,996 --> 00:20:48,790 ఆయన చనిపోయారని నేను వినలేదు, 214 00:20:49,582 --> 00:20:51,793 కానీ నేను ఎక్కువగా వార్తలు చూడను. 215 00:20:52,293 --> 00:20:53,920 ఆయన చనిపోయారని అనుకోను. 216 00:20:55,338 --> 00:20:58,091 కానీ నేను జైలుకు వెళ్ళాక, ఆయన నుండి ఏ సమాచారం లేదు. 217 00:20:58,800 --> 00:21:00,093 అస్సలు లేదు. 218 00:21:01,761 --> 00:21:03,388 ష్రోడింగర్స్ తల్లిదండ్రులు. 219 00:21:04,597 --> 00:21:05,473 ఎవరు? 220 00:21:08,768 --> 00:21:13,064 ఏ తల్లిదండ్రుల నుండి సమాచారం ఉండదో, వారు మరణం మరియు సజీవం అనే రెండు 221 00:21:13,481 --> 00:21:14,816 అనిశ్చిత స్థితిలో ఉంటారు, 222 00:21:14,899 --> 00:21:17,568 నువ్వు అది తనిఖీ చేసుకునే వరకు, పరిశీలన 223 00:21:17,652 --> 00:21:19,612 ఆ రెండు స్థితిలో ఒకటి నిజం చేస్తుంది. 224 00:21:20,571 --> 00:21:22,782 నేను ఎప్పుడూ కలవని నాన్న ఎక్కడో ఉంటారు. 225 00:21:23,658 --> 00:21:24,701 నీకు కలవాలని ఉందా? 226 00:21:26,536 --> 00:21:27,578 లేదు. 227 00:21:28,037 --> 00:21:30,123 అతను అసలు నిజంగా ఉన్నాడా? 228 00:21:36,671 --> 00:21:39,048 -నీకు కొంచెం కావాలా? -వద్దు, నువ్వు తిను. 229 00:21:51,477 --> 00:21:52,854 మీ అమ్మ సంగతి ఏంటి? 230 00:21:52,937 --> 00:21:54,313 చిన్నప్పుడే చనిపోయింది. 231 00:21:55,273 --> 00:21:56,983 జన్యు సంబంధీకులు? 232 00:21:59,068 --> 00:22:00,403 నేను కనుక్కోలేదు. 233 00:22:02,363 --> 00:22:05,950 నన్ను చూసుకునే వాళ్ళు ఎవరో ఉండి ఉంటారు. 234 00:22:07,785 --> 00:22:09,495 ఆమె చనిపోయి ఎంతో కాలం కాలేదు. 235 00:22:12,040 --> 00:22:13,249 బాధ్యత నిర్వర్తించింది. 236 00:22:14,500 --> 00:22:16,502 నిజానికి ఆమె బ్రతికున్న తల్లి. 237 00:22:19,088 --> 00:22:22,592 నేను అగౌరవ పరచాలని కాదు. ఆమె చాలా మంచి వ్యక్తి అయిఉంటుంది. 238 00:22:22,675 --> 00:22:24,343 ఆమె తను అనుకున్నట్లు జీవించింది. 239 00:22:25,053 --> 00:22:26,429 అంటే ఏంటి? 240 00:22:28,890 --> 00:22:31,559 మంచి వ్యక్తిలా ఉండకపోయినా మంచి జీవితం 241 00:22:31,642 --> 00:22:33,311 జీవించే మార్గాలు ఉన్నాయి. 242 00:22:36,522 --> 00:22:38,107 నాకు అది నచ్చింది. 243 00:22:41,861 --> 00:22:42,695 వద్దు. 244 00:22:52,205 --> 00:22:53,748 నీకు ఇంకొంత సమయం కావాలా? 245 00:22:56,167 --> 00:22:57,668 నేను నడవగలను. 246 00:23:04,509 --> 00:23:06,469 నువ్వది ఆలోచిస్తే, అది హాస్యాస్పదం. 247 00:23:07,470 --> 00:23:08,304 ఏంటి? 248 00:23:09,388 --> 00:23:10,723 చంద్రుడు. 249 00:23:13,059 --> 00:23:14,977 మానవ చరిత్రలో దాదాపుగా అందరికీ, 250 00:23:15,061 --> 00:23:16,938 అక్కడకు వెళ్ళడం అసాధ్యమైనది. 251 00:23:17,021 --> 00:23:19,899 అది కేవలం కలలో చేయగలిగిన దానికి చిహ్నం. 252 00:23:20,650 --> 00:23:24,278 అప్పుడు, కొంత కాలం, అది కష్టం, కానీ సాధ్యమైనది. ఆపై అల్పమైనది. 253 00:23:24,362 --> 00:23:27,073 ఇప్పుడు, ఇదిగో ఇక్కడ ఉన్నాం, అది మళ్ళీ అసాధ్యమయింది. 254 00:23:29,534 --> 00:23:31,369 అది ఖచ్చితంగా సూర్యుడే, 255 00:23:31,452 --> 00:23:33,246 కానీ నువ్వు చెప్పింది అర్థమయ్యింది. 256 00:23:35,998 --> 00:23:37,583 నేను విశ్రాంతి తీసుకోవాలి. 257 00:23:39,293 --> 00:23:40,128 చూడు. 258 00:23:51,597 --> 00:23:53,683 నా దగ్గర తీసుకోగలిగింది ఏమీ లేదు. 259 00:23:54,100 --> 00:23:57,061 కావాలంటే వచ్చి చూసుకోండి. నన్ను వదిలేయండి. 260 00:23:57,603 --> 00:23:59,021 మేము దొంగలం కాదు. 261 00:23:59,105 --> 00:24:00,398 అయితే ఎవరు మీరు? 262 00:24:00,481 --> 00:24:01,899 రోడ్డున పోయే వాళ్ళం. 263 00:24:02,984 --> 00:24:04,110 ఎక్కడికి వెళుతున్నారు? 264 00:24:04,569 --> 00:24:05,820 ఉత్తరం వైపు. 265 00:24:06,445 --> 00:24:08,239 యూఎన్ సహాయ శిబిరం ఏర్పాటు చేసింది. 266 00:24:11,742 --> 00:24:13,161 కావాలంటే కూర్చోండి. 267 00:24:26,424 --> 00:24:27,717 కోటు బాగుంది. 268 00:24:28,301 --> 00:24:29,135 ధన్యవాదాలు. 269 00:24:30,595 --> 00:24:34,015 మేము బాల్టిమోర్ వెళుతున్నాము. మీరు ఏమైనా విన్నారా? 270 00:24:34,098 --> 00:24:36,767 మీరు నాతో రావడం మంచిది. 271 00:24:36,851 --> 00:24:38,352 సముద్ర తీరంలో వరదలు వచ్చాయి. 272 00:24:38,436 --> 00:24:40,479 అనిశ్చిత పరిస్థితుల్లో, 273 00:24:41,230 --> 00:24:45,234 నగరాలలో అందరూ డబ్బా పంది మాంసం కోసం పరస్పరం దౌర్జన్యం చేసుకుంటున్నారు. 274 00:24:47,737 --> 00:24:49,238 అమ్మాయ్, నీకు బాగానే ఉందా? 275 00:24:49,322 --> 00:24:51,240 కాస్త పాలిపోయినట్టుగా ఉన్నావు. 276 00:24:52,992 --> 00:24:54,827 నా చేయి విరిగింది. 277 00:24:57,246 --> 00:24:59,874 మనం తాగడానికి నా దగ్గర కొంచెం ఉంది. 278 00:25:00,875 --> 00:25:03,961 ఎక్కువ లేదు, కానీ కాస్త చలి తగ్గిస్తుంది. 279 00:25:04,045 --> 00:25:06,881 వద్దు, ధన్యవాదాలు. మేము ఇక వెళ్ళాలి 280 00:25:08,174 --> 00:25:11,719 మీరు తూర్పుకు వెళ్ళే ముందు దక్షిణ దిశగా వెళ్ళమని చెబుతాను. 281 00:25:12,345 --> 00:25:14,639 ఒకతను కొన్ని ఎకరాల భూమికి కంచెవేసి, 282 00:25:14,722 --> 00:25:17,934 దాని దగ్గరకు ఎవరైనా వస్తే కాల్చేస్తా అన్నాడు. 283 00:25:18,017 --> 00:25:19,060 ఎందుకు? 284 00:25:19,560 --> 00:25:21,979 ఎప్పటికీ ఉంటాడని అనుకునే వ్యక్తి. 285 00:25:22,396 --> 00:25:25,733 బహుశా ఇదంతా జరగడం ఎంత అదృష్టమో నమ్మలేని వాడు. 286 00:25:27,777 --> 00:25:29,737 ధన్యవాదాలు. జాగ్రత్తగా ఉంటాము. 287 00:25:51,425 --> 00:25:53,261 నేను అది తాగేదాన్ని. 288 00:25:53,970 --> 00:25:56,180 ఆ మంట దగ్గర కొన్ని గంటలు ఉండాలనుకున్నాను. 289 00:25:56,681 --> 00:25:59,100 నాకు కొన్నేళ్ళుగా వెచ్చగా లేనని అనిపించింది. 290 00:26:02,436 --> 00:26:03,521 ఏం జరుగుతోంది? 291 00:26:05,398 --> 00:26:07,400 అతను వెనుక లేడని నిర్థారించుకుంటున్నా. 292 00:26:07,858 --> 00:26:09,860 -అతను హానికరం కాదు. -అయిఉండవచ్చు. 293 00:26:10,528 --> 00:26:13,739 నాగరికతలో విషయం ఏంటంటే అది నాగరికంగా ఉంచుతుంది. 294 00:26:14,282 --> 00:26:16,951 ఒకరిని వదిలించుకుంటే, మరొకరి మీద ఆధారపడలేము. 295 00:26:18,911 --> 00:26:20,955 ఇదివరకు ఇది చేసినట్టు ఉన్నావు. 296 00:26:21,038 --> 00:26:22,623 నేను ఇలానే పెరిగాను. 297 00:26:23,374 --> 00:26:25,376 అందరూ ఇతరులలా ఆలోచించాలని అనుకుంటారు. 298 00:26:26,127 --> 00:26:27,461 జనం ఒక జాతి వారు. 299 00:26:27,920 --> 00:26:31,340 పరిస్థితులు ఎంత సర్దుకుంటే, జాతులు అంత పెద్దవి అవుతాయి. 300 00:26:31,716 --> 00:26:34,635 విపత్తు రాగానే. జాతులు మళ్ళీ చిన్నవి అవుతాయి. 301 00:26:35,803 --> 00:26:38,014 ప్రస్తుతం, నువ్వు నేనూ ఇద్దరున్న జాతి. 302 00:26:39,265 --> 00:26:40,766 ఒకరికంటే అది మంచిది. 303 00:26:45,646 --> 00:26:47,231 అతను వస్తున్నాడని అనుకోను. 304 00:26:48,482 --> 00:26:50,609 అవును. మంచిది. 305 00:26:53,237 --> 00:26:54,488 మనం ఇటువైపు వెళదాం. 306 00:26:55,948 --> 00:26:58,784 మనుషులను కాల్చే పిచ్చివాడి వైపా? 307 00:26:58,868 --> 00:26:59,702 అవును. 308 00:27:21,098 --> 00:27:23,100 నువ్వు కమీనా గురించి ఆలోచిస్తున్నావా? 309 00:27:24,352 --> 00:27:25,436 ఆలోచిస్తున్నావా? 310 00:27:27,063 --> 00:27:28,814 నేను నిన్ను మొదట అడిగాను. 311 00:27:33,736 --> 00:27:38,908 నాకు మన గురించి కంగారుగా ఉంది. మనందరి గురించి. ముఖ్యంగా కమీనా గురించి. 312 00:27:42,745 --> 00:27:44,163 అయితే నీ సమాధానం "అవును." 313 00:27:46,874 --> 00:27:51,253 ఆమెను కోల్పోవడం, తను కోల్పోయినవి, ఇంకా తాజాగా ఉన్నాయి. 314 00:27:52,880 --> 00:27:54,840 నాకు ఆ విషయం ఆందోళనగా ఉంది. 315 00:27:56,675 --> 00:27:57,510 నాకు కూడా. 316 00:28:00,471 --> 00:28:02,973 ఆమెను ఏదీ దుడుకుగా చేయనీయలేము. 317 00:28:03,057 --> 00:28:05,434 నాకు తెలుసు. ఆమె చేయదు. 318 00:28:06,852 --> 00:28:10,356 -అలా చేస్తే... -మనం ఖచ్చితంగా ఆమె చేయకుండా చూసుకుందాం. 319 00:28:12,942 --> 00:28:14,902 కాంటాక్ట్, ఇన్‌కమింగ్. 320 00:28:14,985 --> 00:28:17,321 బహుళ కాంటాక్ట్‌లు, భిన్న దారులు. 321 00:28:17,405 --> 00:28:18,864 ప్రసారాలను నిరోధిస్తున్నారు. 322 00:28:24,495 --> 00:28:28,249 ఒక ఎంసీఆర్ఎన్ చిన్న నౌక, రెండు యుద్ధ నౌకలు. 323 00:28:28,332 --> 00:28:30,918 -మనల్ని చుట్టుముట్టారు. -ఇంకొన్ని వస్తున్నాయి. 324 00:28:31,001 --> 00:28:34,255 రెండు. కాదు, మూడు బెల్టర్ నౌకలు వెనుక వెళుతున్నాయి. 325 00:28:35,714 --> 00:28:38,676 కెప్టెన్, టైట్‌బీమ్‌లో అనుసంధాన అభ్యర్థన పెట్టారు. 326 00:28:38,759 --> 00:28:39,760 నాకు. 327 00:28:44,181 --> 00:28:46,892 ఫ్రీ నేవీ మనకు స్వాగతం పలుకుతుంది. 328 00:28:47,685 --> 00:28:49,854 మనల్ని నౌకాశ్రయంలో నిలుపమంటున్నారు. 329 00:28:49,937 --> 00:28:53,607 ఎంసీఆర్ఎన్ యుద్ధ నౌకలు. మార్కో ఇవి ఎలా సంపాదించాడు? 330 00:28:55,818 --> 00:28:59,238 అది మంచి ప్రశ్న, కానీ మనకు సాధ్యమైనది కాదు. 331 00:29:13,252 --> 00:29:14,587 పెల్లాకు స్వాగతం. 332 00:29:16,338 --> 00:29:18,466 నీ ఆయుధం ఇవ్వు. 333 00:29:18,549 --> 00:29:20,676 నీ అహంకారం కనిపిస్తుంది. 334 00:29:21,677 --> 00:29:23,137 నేను నిరాకరిస్తే? 335 00:29:23,220 --> 00:29:28,809 అయితే మా శత్రువులలా, మీ చిన్న నౌకలకు తిరిగి వెళ్ళండి. 336 00:29:48,662 --> 00:29:50,331 ఆమె బ్లాక్ స్కై మనిషి. 337 00:29:50,414 --> 00:29:52,124 ఆమె చేతిలో గోల్డెన్ బౌ ఉందనుకుంటా. 338 00:29:52,208 --> 00:29:53,209 అంకితం. 339 00:29:53,292 --> 00:29:56,045 వాళ్ళు ఇక్కడకు నౌకలలో ఇనారోస్ బదులుగా వస్తారు. 340 00:29:56,128 --> 00:29:58,964 మార్కో కూటముల మధ్య మద్దతును పటిష్ఠం చేస్తున్నాడు. 341 00:29:59,048 --> 00:30:02,426 ఒకవేళ మార్కో దగ్గర బ్లాక్ స్కై మరియు గోల్డెన్ బౌ ఉంటే, 342 00:30:03,469 --> 00:30:06,096 సగం బాహ్య గ్రహ కూటములు అతని బృందంలో కలుస్తాయి. 343 00:30:21,570 --> 00:30:22,613 డ్రమ్మర్. 344 00:30:24,240 --> 00:30:25,824 ఇంకా సహచరులు. 345 00:30:26,492 --> 00:30:27,993 వచ్చినందుకు ధన్యవాదాలు. 346 00:30:28,702 --> 00:30:29,870 సింహాసనం లేదా? 347 00:30:30,162 --> 00:30:32,915 -ఇది యుద్ధ గది. -నువ్వు ప్రారంభించిన యుద్ధం. 348 00:30:32,998 --> 00:30:34,750 -నేను గెలిచిన యుద్ధం. -ముగిసిందా? 349 00:30:34,833 --> 00:30:37,503 ఇన్నర్లు ప్రతిపాదించిన లొంగుబాటును మిస్ అయ్యానేమో. 350 00:30:42,633 --> 00:30:45,219 నీపై మక్కువకు ఒక కారణం ఉందని తెలుసు. 351 00:30:45,636 --> 00:30:47,054 నాకు ఎవరిపై మక్కువో తెలుసా? 352 00:30:47,137 --> 00:30:51,100 అది ఊహించడం సులభం. ఇక్కడకు అతని నౌకలోనే వచ్చావు. 353 00:30:51,809 --> 00:30:54,770 అతను నువ్వు శూన్యంలోకి తోసినప్పుడు, పాడిన పాట తెలుసా? 354 00:30:55,312 --> 00:30:56,605 అది భయం కాదు. 355 00:30:57,231 --> 00:30:59,525 అది అతను తన కూతురు కోసం పాడేవాడు. 356 00:30:59,650 --> 00:31:02,486 ఇంకా కష్ట సమయంలో స్థిరంగా ఉండేందుకు. 357 00:31:02,945 --> 00:31:04,572 భావోద్వేగాలు ఉన్న మనిషి. 358 00:31:04,655 --> 00:31:06,991 నువ్వు అతనిని చంపావు! ఫ్రెడ్‌ను చంపావు! 359 00:31:07,074 --> 00:31:10,995 వాళ్ళు పోరాడి, ఓడి మరణించారు ఎందుకంటే ఇన్నర్ల ఆదేశాలు పాటించేందుకు 360 00:31:11,078 --> 00:31:14,290 వాళ్ళు బెల్టర్లు అందరినీ మోసం చేసేవారు. 361 00:31:17,001 --> 00:31:18,460 నువ్వది చేసేదానివి కాదు. 362 00:31:18,544 --> 00:31:20,921 నేను ఇప్పుడు ఆ నిర్ణయానికి విచారిస్తున్నాను. 363 00:31:21,797 --> 00:31:25,426 మార్కో, భవిష్యత్తు గురించి మాట్లాడటానికి వచ్చాం, గతం గురించి కాదు. 364 00:31:25,509 --> 00:31:27,303 అవును. ఏం తింటారు? 365 00:31:27,386 --> 00:31:31,307 జీవ మట్టి ఇంకా సంక్లిష్ట జీవాలకు భూమి మాత్రమే మూలం. 366 00:31:31,807 --> 00:31:34,101 బెల్టర్లు ఇంకా ఆహారం తీసుకోవాలి. 367 00:31:34,935 --> 00:31:38,439 అవి మంచి ప్రశ్నలు, 368 00:31:39,106 --> 00:31:41,984 వాటికి గంభీరమైన సమాధానాలు కావాలి. 369 00:31:43,652 --> 00:31:47,990 భూమి ఎప్పుడూ మనల్ని నియంత్రించేందుకు వ్యవసాయాన్ని ఉపయోగించుకుంది. 370 00:31:50,451 --> 00:31:53,454 నికో సంజ్రానీ కొన్ని వాస్తవాలు, గణాంకాలు తెలియ చేశాడు. 371 00:31:53,537 --> 00:31:56,665 అతను పాల్గొన్న ప్రాజెక్ట్‌ గానిమీడ్ ఆగ్ డోమ్స్‌తో 372 00:31:56,749 --> 00:31:58,917 అతని గురించి వినే ఉంటారు. 373 00:32:00,252 --> 00:32:02,963 మొదట కాస్త ఆహారం తక్కువ ఉంటుంది, 374 00:32:03,047 --> 00:32:04,256 కానీ ఒక దశాబ్ధంలోనే, 375 00:32:04,340 --> 00:32:08,427 బెల్ట్‌లో భూమి స్థాయి వ్యవసాయ ఉత్పత్తి ఉంటుంది. 376 00:32:10,429 --> 00:32:11,930 దానిని దాటుతుంది. 377 00:32:17,227 --> 00:32:22,775 వలస నియంత్రణ ఉండదు, మనకు పరిమితే ఉండదు. 378 00:32:23,317 --> 00:32:26,403 మిమ్మల్ని ఫ్రీ నేవీలో చేరేందుకు ఆహ్వానిస్తున్నాను. 379 00:32:26,487 --> 00:32:32,117 మీ బలాన్ని, పరపతిని మాతో కలుపు. 380 00:32:34,078 --> 00:32:35,120 లేదంటే? 381 00:32:35,204 --> 00:32:36,288 లేదంటే వెళ్ళు. 382 00:32:37,665 --> 00:32:39,625 ప్రశాంతంగా వెళ్ళు. 383 00:32:39,958 --> 00:32:42,419 నిన్ను రక్షిస్తానని ఆశించకు. 384 00:32:44,338 --> 00:32:48,967 నీ కారణంగానే మాకు రక్షణ కావాల్సి వచ్చింది. 385 00:32:50,594 --> 00:32:56,141 నువ్వు మొత్తం బెల్ట్ ఇన్నర్లతో యుద్ధానికి పాల్పడేలా చేసి, శాంతిని అసాధ్యం చేశావు. 386 00:32:56,642 --> 00:33:00,229 నేను మన సొంత నిబంధనలతో మన సొంత భవిష్యత్తుకు 387 00:33:00,312 --> 00:33:02,189 కట్టుబడి ఉన్నాను. 388 00:33:02,898 --> 00:33:05,150 మనం ఇప్పటికే యుద్ధం చేస్తున్నాము. 389 00:33:08,153 --> 00:33:12,741 అది నీకు కనిపించడం లేదు ఎందుకంటే వాళ్ళు మనల్ని నెమ్మదిగా చంపేస్తున్నారు. 390 00:33:19,248 --> 00:33:20,791 నీకు నువ్వు విశ్లేషించుకో. 391 00:33:22,334 --> 00:33:23,711 నిర్ణయం తీసుకో. 392 00:33:23,836 --> 00:33:26,547 కానీ త్వరగా తీసుకో. 393 00:33:26,630 --> 00:33:29,007 మనం ఇక్కడ ఎక్కువ సమయం ఉండము. 394 00:33:52,114 --> 00:33:53,657 సహాయ సేవలు లేవు 395 00:34:00,080 --> 00:34:02,082 అతిక్రమించరాదు 396 00:34:09,840 --> 00:34:10,799 ఏమస్. 397 00:34:19,516 --> 00:34:20,893 తాజా రక్తం. 398 00:34:23,270 --> 00:34:25,397 వీళ్ళు కంచే దాటే ప్రయత్నం చేసినట్టు ఉంది. 399 00:34:27,941 --> 00:34:29,735 ఇది మంచి ఆలోచన అంటావా? 400 00:34:30,736 --> 00:34:32,404 మనం కంచె దూకి వెళ్ళము. 401 00:34:55,594 --> 00:34:57,888 పరవాలేదు. అది తగ్గుతుంది. 402 00:35:06,021 --> 00:35:07,022 దాగి ఉండు. 403 00:35:22,037 --> 00:35:25,082 ఏదైనా జరగకూడనిది జరిగితే, పరిగెత్తు. 404 00:35:40,931 --> 00:35:42,099 హలో? 405 00:35:45,853 --> 00:35:46,979 ఎవరైనా ఉన్నారా? 406 00:36:00,284 --> 00:36:02,953 నాకు మీ ఆస్తి పట్ల అగౌరవం లేదు, సర్. 407 00:36:03,787 --> 00:36:05,330 నేను వ్యాపార విషయం మాట్లాడాలి. 408 00:36:06,290 --> 00:36:07,416 నన్ను కాల్చకండి. 409 00:36:12,170 --> 00:36:13,672 నా పొలంలో కాలు పెట్టావు. 410 00:36:13,755 --> 00:36:17,217 అవును, కానీ నేను తెలియచేశాను. 411 00:36:17,301 --> 00:36:18,886 మీవద్ద రైఫిళ్ళున్నాయని విన్నా. 412 00:36:19,595 --> 00:36:22,389 అవును. నా కొడుకు దగ్గరా ఉన్నాయి. 413 00:36:26,268 --> 00:36:27,269 అయితే నీకేంటి? 414 00:36:28,270 --> 00:36:29,646 నాకు నీటి రీసైక్లర్ ఉంది. 415 00:36:30,564 --> 00:36:33,066 ఉత్తరంవైపు వెళుతున్న నాకు వేటకు ఏదైనా కావాలి. 416 00:36:33,984 --> 00:36:35,444 రీసైక్లర్ ఎక్కడ ఉంది? 417 00:36:36,862 --> 00:36:39,907 దారి చివర్లో. దక్షిణానికి ఒక కిలోమీటరు దూరంలో. 418 00:36:40,365 --> 00:36:44,036 నువ్వు ఉన్నచోటే ఉండు, లేదంటే వేటాడటానికి నువ్వు ఉండవు. 419 00:36:45,454 --> 00:36:46,872 నీ ఆయుధాలు కింద పడేయ్. 420 00:36:46,955 --> 00:36:49,958 నా దగ్గర ఆయుధాలు లేవు. అందుకే నేను ఇక్కడకు వచ్చాను. 421 00:36:50,042 --> 00:36:52,377 -అయితే, బట్టలు విప్పు. -ఏంటి? 422 00:36:52,461 --> 00:36:56,340 నీ దగ్గర ఏ ఆయుధాలు లేవన్నావుగా. నువ్వు ఉన్న చోట నిలబడి, విప్పు. 423 00:36:57,591 --> 00:37:00,052 నీ దగ్గర ఏం లేవని తెలిశాక, మాట్లాడుకుందాం. 424 00:37:30,457 --> 00:37:33,627 ఇక, దీనిలోపల పిస్తోలు లేదని నమ్మితే, 425 00:37:33,710 --> 00:37:36,046 నిరాయుధుడిని అని ఇద్దరం అంగీకరించవచ్చు. 426 00:37:36,129 --> 00:37:38,924 రీసైక్లర్ ఒక అదనపు తుపాకీ కంటే ఎక్కవ విలువైనది. 427 00:37:40,175 --> 00:37:43,053 అవును, కానీ నేనుగా వెళ్ళి ఆ సైక్లర్‌ను తెచ్చుకోగలను. 428 00:37:44,304 --> 00:37:45,430 నీ అవసరం లేదు. 429 00:39:35,540 --> 00:39:37,042 రాక్షసులు. 430 00:39:38,502 --> 00:39:40,045 భయం లేదు. 431 00:39:42,172 --> 00:39:43,965 రాక్షసులు. 432 00:39:45,092 --> 00:39:46,968 భయం లేదు. 433 00:39:59,314 --> 00:40:01,399 అతను మనల్ని వెళ్ళమంటే, మనం వెళదాం. 434 00:40:01,483 --> 00:40:02,692 ఎక్కడికి వెళదాం? 435 00:40:02,776 --> 00:40:06,488 భూవాసులు మనం ఎవరివైపో పట్టించుకుంటారని అనుకుంటున్నావా? 436 00:40:06,571 --> 00:40:09,449 -కనిపించిన ప్రతి బెల్టర్‌ను చంపేస్తారు. -ఎప్పుడూ అంతే. 437 00:40:09,533 --> 00:40:12,244 -మనకు కనీసం రక్షణ ఉంటుంది. -అతను సామూహిక హంతకుడు. 438 00:40:12,327 --> 00:40:14,996 -అతనిని నమ్మలేము. -ఎవరైనా నన్ను చంపాలన్నప్పుడు, 439 00:40:15,080 --> 00:40:18,875 అతిపెద్ద సామూహిక హంతకుడు నాకు అండగా ఉంటే చాలా బాగుంటుంది. 440 00:40:18,959 --> 00:40:20,961 మనం చేరితే, అతని లాంటి వారిమే అవుతాం. 441 00:40:21,044 --> 00:40:22,337 మనం చేరాలి. 442 00:40:24,005 --> 00:40:25,507 మరో దారి లేదు. 443 00:40:26,591 --> 00:40:28,635 మార్కో అది ఎంచుకోవచ్చు అంటే, 444 00:40:29,302 --> 00:40:31,638 అదే నిజం అనుకుంటున్నాము. 445 00:40:34,141 --> 00:40:35,183 కానీ కాదు. 446 00:40:36,726 --> 00:40:40,438 భూమి బెల్ట్‌తో యుద్ధం చేస్తుంది. 447 00:40:41,398 --> 00:40:45,527 మనం మనుగడ సాగించాలి అంటే, మనకున్న ఒకే అవకాశం కలిసికట్టుగా ఉండడం. 448 00:40:45,610 --> 00:40:49,156 ఇది మార్కో యుద్ధం. నాది కాదు. మనది కాదు. 449 00:40:49,239 --> 00:40:50,574 అది ముఖ్యం కాదు. 450 00:40:50,657 --> 00:40:55,287 కొన్ని యుగాలుగా నాయకులు మాట ఇచ్చి, విఫలమైనది అతను సాధిస్తాడు. 451 00:40:56,705 --> 00:41:01,251 అండర్సన్ డావ్స్ ఇంకా ఫ్రెడ్ జాన్సన్ సాధించలేనిది. 452 00:41:03,461 --> 00:41:08,717 అతను వంద వేరు కూటములను ఒక్క జాతిగా కలపబోతున్నాడు. 453 00:41:11,511 --> 00:41:13,597 మనకు మిగిలిన ఒకే ఒక్క మార్గం... 454 00:41:15,056 --> 00:41:16,600 అతనితో కలవడం... 455 00:41:18,685 --> 00:41:19,811 లేదా చనిపోవడం. 456 00:41:39,164 --> 00:41:40,832 -సర్జ్ కైలో. -నౌకలోకి స్వాగతం. 457 00:41:43,043 --> 00:41:46,296 నాకు "అంకితం" అన్న పదం ఇష్టంలేదు. 458 00:41:46,755 --> 00:41:49,799 సిబ్బంది మార్పిడి ఫ్రీ నేవీలో ఐక్యతను ప్రోత్సహిస్తుంది. 459 00:41:49,883 --> 00:41:51,468 అన్ని కూటములు ఒకటే. 460 00:41:52,469 --> 00:41:54,512 అతను సిబ్బంది కాదు. కుటుంబం. 461 00:41:55,847 --> 00:41:57,766 నీకు మా వాళ్ళను పరిచయం చేస్తాను. 462 00:41:58,516 --> 00:41:59,684 ఫిలిప్. 463 00:42:03,688 --> 00:42:04,731 మా అబ్బాయి, 464 00:42:06,608 --> 00:42:07,943 ఈవిడ కమీనా డ్రమ్మర్, 465 00:42:08,944 --> 00:42:10,278 దేశభక్తురాలు, 466 00:42:11,571 --> 00:42:15,700 ఇంకా మీ అమ్మకు మంచి స్నేహితురాలు. 467 00:42:17,327 --> 00:42:19,329 వీళ్ళు బెహెమోత్‌లో కలిసి ఉండేవారు, 468 00:42:19,412 --> 00:42:22,123 నయోమి తన ఇన్నర్లతో చేరకముందు. 469 00:42:22,207 --> 00:42:25,377 అలా చేసి, వ్యవస్థలో అందరి ప్రాణాలు కాపాడింది. 470 00:42:25,460 --> 00:42:27,170 నాకు ఆ కథ వినాలని ఉంది. 471 00:42:28,213 --> 00:42:30,465 బహుశా, ఇంకెప్పుడైనా. 472 00:42:32,342 --> 00:42:35,929 తన కొడుకు ఒక మంచి యువకుడిగా ఎదిగాడని నయోమికి చెప్పు. 473 00:42:36,513 --> 00:42:37,722 తప్పకుండా. 474 00:42:40,267 --> 00:42:42,894 నన్ను మీ అమ్మకు ఇంకేమైనా చెప్పమంటావా? 475 00:42:42,978 --> 00:42:44,896 అవసరం లేదు. నేను చెప్పగలను... 476 00:42:46,648 --> 00:42:48,650 వద్దు. ధన్యవాదాలు. 477 00:42:48,733 --> 00:42:53,530 ఎప్పటిలాగానే, నిన్ను కలవడం బాగుంది, డ్రమ్మర్. 478 00:43:48,335 --> 00:43:49,961 బెహెమోత్ గురించి చెప్పు. 479 00:43:56,676 --> 00:44:01,056 ఎక్కడ ప్రారంభించాలో తెలుసుకోవడం కష్టంగా ఉంది, దాని ముగింపు ఇంకా కష్టమైనది. 480 00:44:04,517 --> 00:44:07,604 చెప్పు, అన్ని గేట్లు ఎలా తెరిచావు? 481 00:44:08,646 --> 00:44:10,106 నేను ఒక్కదాన్నే కాదు. 482 00:44:10,190 --> 00:44:14,235 అందరం కలిసి చేస్తే తెరుచుకున్నాయి. మేము అందరం మా వంతు... 483 00:44:43,723 --> 00:44:44,974 మనం గెలిచామా? 484 00:44:49,062 --> 00:44:50,271 ఈ రౌండ్. 485 00:44:51,022 --> 00:44:54,609 మనకు ఆయుధాలు, ఆహారం, రవాణా లభించింది. 486 00:45:03,952 --> 00:45:05,328 ధన్యవాదాలు. 487 00:45:10,166 --> 00:45:11,167 నా బట్టలు? 488 00:45:11,751 --> 00:45:13,878 వాటిపై రక్తం, వాంతి అంటుకున్నాయి. 489 00:45:14,254 --> 00:45:17,590 ఇక్కడ నీకు కొత్త బట్టలున్నాయి. పెద్దవి, కానీ పనికొస్తాయి. 490 00:45:18,967 --> 00:45:20,093 బాగానే ఉన్నావా? 491 00:45:22,804 --> 00:45:24,389 నన్ను అది అడుగుతూనే ఉంటావు. 492 00:45:26,057 --> 00:45:27,434 నేను అది ఆలోచిస్తూ ఉంటాను. 493 00:45:30,103 --> 00:45:32,939 అవును, నేను, నిజానికి బాగానే ఉన్నాను. 494 00:45:33,982 --> 00:45:35,275 నువ్వు వేగంగా కదిలావు. 495 00:45:36,776 --> 00:45:38,278 రూపాంతరాలు చేసేది అదే. 496 00:45:39,237 --> 00:45:40,655 అది ఎప్పుడూ ఇలానే ఉంటుందా? 497 00:45:42,115 --> 00:45:43,366 అవును. చాలా వరకు. 498 00:45:44,242 --> 00:45:47,662 సమయానికి ఉపయోగపడతాయి. అది అయిపోయాక బాగా ఉండదు. 499 00:45:48,663 --> 00:45:50,206 అది చెత్త రూపకల్పన. 500 00:45:50,290 --> 00:45:53,918 నేను అవి తీసుకున్నప్పుడు పరిణామాల గురించి ఆలోచించ లేదు. 501 00:45:54,794 --> 00:45:56,045 కేవలం ప్రతీకారం. 502 00:45:58,590 --> 00:45:59,632 నన్ను చూడనీ. 503 00:46:03,803 --> 00:46:04,637 సరే. 504 00:46:27,035 --> 00:46:28,286 కంగారు పడకుండా ఉండు. 505 00:46:30,205 --> 00:46:32,373 నేను నీకు ఏదీ హాని చేయనివ్వను. 506 00:46:35,835 --> 00:46:36,878 ధన్యవాదాలు. 507 00:46:38,713 --> 00:46:40,924 నువ్వు నిద్రలో మాట్లడడం విన్నాను. 508 00:46:41,508 --> 00:46:44,594 నువ్వు రాక్షసులు ఇంకా భయపడడం గురించి ఏదో అన్నావు. 509 00:46:47,555 --> 00:46:49,933 అది జైలులో విషయం. 510 00:46:50,600 --> 00:46:53,019 సృజనాత్మక రచన తరగతి. అది పిచ్చిది. 511 00:46:53,102 --> 00:46:54,145 సరే. 512 00:46:56,439 --> 00:47:01,361 నేను ఈ చిన్నది వ్రాశాను, అది పద్యమేమో? 513 00:47:02,445 --> 00:47:05,907 అది ప్రార్థనలా అనుకునేదాన్ని. 514 00:47:07,325 --> 00:47:08,451 అది ఏంటి? 515 00:47:10,703 --> 00:47:14,707 "నేను చంపాను, కానీ హంతకురాలిని కాను 516 00:47:14,832 --> 00:47:17,460 "ఎందుకంటే చంపింది రాక్షసుడిని, 517 00:47:18,169 --> 00:47:20,547 "కానీ రాక్షసులు భయపడరు." 518 00:47:33,142 --> 00:47:34,978 నేను ఎప్పుడూ భయపడుతుంటాను, 519 00:47:36,521 --> 00:47:38,106 నేను చేసిన పనులకు, 520 00:47:39,107 --> 00:47:43,903 అది చేసేటప్పుడు ఎంత సరైనదని అనిపిస్తుంది, ఎంత ఖచ్చితంగా ఉన్నాను అని. 521 00:47:52,829 --> 00:47:54,330 మనం ఇక్కడికి ఎందుకొచ్చాం? 522 00:47:55,206 --> 00:47:57,125 అతను నిన్ను చంపేసే వాడు. 523 00:47:57,208 --> 00:48:00,336 అవును, కానీ నువ్వు రోడ్డు మీద చనిపోయే దానివి. 524 00:48:01,337 --> 00:48:05,425 మనకు మంచి సరుకులు ఇంకా విశ్రాంతి అవసరం, అవన్నీ ఉన్నది ఇక్కడే. 525 00:48:05,508 --> 00:48:06,676 అది ఇబ్బంది పెట్టిందా? 526 00:48:07,719 --> 00:48:10,722 లేదు. ఆ ప్రమాదాన్ని ఎదుర్కునేంత విలువైనది. 527 00:48:10,805 --> 00:48:12,223 అది కాదు నా ఉద్దేశ్యం. 528 00:48:13,391 --> 00:48:16,352 ఇంకో అతను భయంకరంగా ఉన్నాడు, కానీ అతను అలా లేకపోతే, 529 00:48:17,228 --> 00:48:19,564 మనం మరోలా చేసి ఉండేవాళ్ళమా? 530 00:48:20,148 --> 00:48:21,441 మనకు సామాగ్రి కావాలి. 531 00:48:23,359 --> 00:48:25,320 మనకు అవసరమని, ఒకరిని చంపి, 532 00:48:25,403 --> 00:48:28,906 అతని సామాగ్రి తీసుకోడానికి చాలా శ్రమ పడ్డాము. 533 00:48:30,408 --> 00:48:32,994 అది మంచి వాళ్ళు చేసే పని కాదు. 534 00:48:33,661 --> 00:48:36,706 కనీసం మంచి వారిగా మారాలనుకున్న చెడ్డ వారు చేసేది కాదు. 535 00:48:41,336 --> 00:48:45,965 అవును. హోల్డెన్ ఎప్పుడూ ఇలాంటి పనికి ఒప్పుకునేవాడు కాదు. 536 00:48:50,261 --> 00:48:52,263 నేను నా సిబ్బంది దగ్గరకు వెళ్ళాలి. 537 00:50:54,385 --> 00:50:56,387 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 538 00:50:56,471 --> 00:50:58,473 క్రియేటివ్ సూపర్‌వైజర్ వలవల రాజేశ్వర రావు