1 00:00:11,470 --> 00:00:12,554 అటెన్షన్! 2 00:00:16,975 --> 00:00:18,268 కూర్చోండి, జెంటిల్మెన్. 3 00:00:31,406 --> 00:00:33,367 సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు, 4 00:00:34,326 --> 00:00:37,287 ఎయిత్ ఎయిర్ ఫోర్స్ మొదటిసారిగా పూర్తి స్థాయిలో వాయుసేన దళాన్ని పంపించింది. 5 00:00:38,664 --> 00:00:42,376 అది పన్నెండు బి-17 విమానాల సామూహిక దాడి. 6 00:00:46,672 --> 00:00:50,551 ఈ రోజు, ఎయిత్ ఎయిర్ ఫోర్స్ మళ్లీ పూర్తిస్థాయిలో 7 00:00:50,634 --> 00:00:52,678 మూడు ఎయిర్ టాస్క్ ఫోర్స్ లని పంపించబోతోంది. 8 00:00:52,761 --> 00:00:56,515 -అవును. -మొత్తంగా 376 భారీ బాంబర్లనీ 9 00:00:56,598 --> 00:00:58,517 ఇంకా 240 ఫైటర్లని పంపించబోతోంది. 10 00:00:58,600 --> 00:00:59,434 -తక్కువ కాదు, హా? -అవును. 11 00:00:59,518 --> 00:01:03,313 ఇంత భారీ సంఖ్యలో యుద్ధవిమానాల సమూహం దాడికి దిగడం మానవజాతి చరిత్రలో ఇదే మొదటిసారి. 12 00:01:03,397 --> 00:01:04,272 అవును! 13 00:01:04,355 --> 00:01:05,357 అవును! 14 00:01:07,776 --> 00:01:11,405 ఇప్పుడు, మనం మొదటి టాస్క్ ఫోర్స్ గా ఉండి 15 00:01:11,488 --> 00:01:15,909 రేగెన్స్ బర్గ్ లో మెసెర్ ష్మిట్ 109 ఇంజన్ అసెంబ్లీ కర్మాగారం లక్ష్యంగా దాడులు చేస్తాం. 16 00:01:15,993 --> 00:01:19,580 రెండవ, మూడవ టాస్క్ ఫోర్సులు ష్వయిన్ఫర్ట్ లో ఉన్న బాల్ బేరింగ్ కర్మాగారాలు లక్ష్యంగా 17 00:01:19,663 --> 00:01:20,539 దాడులు చేస్తాయి. 18 00:01:21,331 --> 00:01:25,210 బాల్ బేరింగులు లేకుండా ఏ యుద్ధవాహనాలూ కదలలేవు. 19 00:01:26,879 --> 00:01:28,630 మనం గనుక విజయవంతంగా దాడులు చేస్తే, 20 00:01:28,714 --> 00:01:31,425 మనం జర్మన్ ఉత్పత్తుల్ని కొద్ది నెలల పాటు నిలిపివేయచ్చు. 21 00:01:32,718 --> 00:01:34,845 మనం ఎందరి ప్రాణాలు కాపాడతామో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 22 00:01:40,851 --> 00:01:41,852 కార్పొరల్. 23 00:01:47,774 --> 00:01:49,484 -ఓరి దేవుడా. -ఓహ్, బాబూ. 24 00:01:50,611 --> 00:01:51,653 ఇది రేగెన్స్ బర్గ్. 25 00:01:57,409 --> 00:01:58,994 బహుశా మీరు ఏం ఆలోచిస్తుంటారంటే 26 00:01:59,077 --> 00:02:02,456 జర్మన్ భూభాగం మీదుగా చాలా దూరం విమానంలో ప్రయాణించాల్సి వస్తుందని అనుకుంటూ ఉండచ్చు. 27 00:02:04,208 --> 00:02:05,209 అది నిజం. 28 00:02:06,168 --> 00:02:08,211 మనం ఇంత లోపలికి జొరబడి దాడి చేయడం ఇదే ప్రథమం. 29 00:02:10,172 --> 00:02:13,175 కానీ శక్తిమంతమైన ఎయిత్ వాయుసేనకి ఒక ప్లాన్ ఉంది. 30 00:02:14,176 --> 00:02:15,511 మేజర్ బోమన్? 31 00:02:15,594 --> 00:02:16,637 వెళ్లి అదరగొట్టు, రెడ్. 32 00:02:20,933 --> 00:02:22,601 ఇది ముక్కోణపు దాడి 33 00:02:24,228 --> 00:02:27,022 అయితే ఆ జర్మన్లు వాటిల్లో ఒక దాడిని మాత్రమే ప్రతిఘటించగలరు. 34 00:02:27,105 --> 00:02:31,735 కాబట్టి, ఈ ప్లాన్ ని అమలు చేసే విధానం, దాని సమయం చాలా కీలకం. 35 00:02:31,818 --> 00:02:32,861 మేజర్? 36 00:02:33,445 --> 00:02:35,489 ఆ రెడ్ గీత ఎందుకని కిందికి ఆఫ్రికా వరకూ వెళుతోంది? 37 00:02:36,114 --> 00:02:37,824 అది చాలా తెలివైన ప్రశ్న, కర్ట్. 38 00:02:37,908 --> 00:02:39,868 నాకు అనుమతి ఇస్తే, కొద్దిసేపట్లో వివరిస్తాను. 39 00:02:40,452 --> 00:02:42,454 అలాగే, అలాగే. ఇప్పటికి నవ్వండి. అలాగే. 40 00:02:42,538 --> 00:02:45,082 ఇప్పుడు, ఈ మూడు టాస్క్ ఫోర్సులూ ఈ నది మీదుగా ఒక సమూహంగా ఏర్పడతాయి… 41 00:02:45,165 --> 00:02:47,334 థోర్ప్ ఆబోట్స్ - ష్వయిన్ఫర్ట్ ఐపి - ఎంపిఐ - ఆర్పీ - రేగెన్స్ బర్గ్ 42 00:02:47,417 --> 00:02:48,502 …ఆ తరువాత ఇక్కడ వేరుపడతాయి. 43 00:02:49,545 --> 00:02:52,297 ఇప్పుడు, ఆ జర్మన్ వాయుసేన కేవలం కొంతవరకూ మాత్రమే 44 00:02:52,381 --> 00:02:54,007 మన మొదటి టాస్క్ ఫోర్స్ ని ప్రతిఘటించగలుగుతుంది 45 00:02:54,091 --> 00:02:57,052 కానీ మళ్లీ ఆయుధాలు ఇంకా ఇంధనం కోసం తిరిగి వైమానిక స్థావరానికి వెళ్లవలసి వస్తుంది. 46 00:02:57,135 --> 00:02:59,429 వాళ్ల విమానాలు మళ్లీ గగనతలంలోకి ఎగిరేసరికి, 47 00:02:59,513 --> 00:03:03,141 రెండు, మూడు టాస్క్ ఫోర్సులు 48 00:03:03,225 --> 00:03:05,435 ష్వయిన్ఫర్ట్ లో బాల్ బేరింగ్ ఫ్యాక్టరీ మీద బాంబులతో దాడులు చేస్తాయి, 49 00:03:05,519 --> 00:03:07,855 అదే సమయంలో రేగెన్స్ బర్గ్ మీద కూడా మనం బాంబు దాడులు చేస్తాము. 50 00:03:07,938 --> 00:03:09,940 ఇప్పుడు, నీ ప్రశ్నకు సమాధానం చెప్పాలి, కర్ట్. 51 00:03:10,524 --> 00:03:12,818 దాడులు ముగించి… నేను ఎలా చెప్పాలి… 52 00:03:12,901 --> 00:03:14,695 తిరిగివచ్చే క్రమంలో చిట్టచివర ఉండే మనం, 53 00:03:14,778 --> 00:03:17,239 శత్రు విమానాల ప్రతిదాడులను ఎదుర్కోవాల్సి వస్తుంది, 54 00:03:17,322 --> 00:03:19,825 ఇంకా మన ఉన్నతాధికారులు, వాళ్లు… వాళ్లు వేసిన ఈ తెలివైన ప్లాన్ వల్ల 55 00:03:19,908 --> 00:03:21,952 జర్మన్ వెధవలు ఖచ్చితంగా అయోమయానికి గురవుతారు 56 00:03:22,035 --> 00:03:23,996 ఎందుకంటే మనం వచ్చిన దారిలోనే తిరిగి రావడం లేదు. 57 00:03:26,582 --> 00:03:29,084 అది ఎందుకంటే మనం తిరుగు ప్రయాణంలో ఆఫ్రికా వైపు వెళతాం, జెంటిల్మెన్. 58 00:03:30,460 --> 00:03:31,461 తెలెర్గ్మా 59 00:03:31,545 --> 00:03:34,798 అక్కడ పన్నెండవ ఎయిర్ ఫోర్స్ మనల్ని చల్లని బీర్లతో, ఎండ్రకాయల వంటకాలతో 60 00:03:34,882 --> 00:03:35,966 సాదరంగా స్వాగతం పలుకుతుంది. 61 00:03:36,675 --> 00:03:39,970 అది ఒక హాలిడే మాదిరిగా ఉంటుంది. మీ అందరూ బీర్ ని ఇష్టపడతారు. 62 00:03:40,596 --> 00:03:41,597 అయితే మనకి అదృష్టం కలిసిరావాలి. 63 00:03:42,431 --> 00:03:43,557 థాంక్యూ, రెడ్. 64 00:03:45,058 --> 00:03:46,852 ఇంక ఇప్పుడు కొద్దిగా చెడువార్త. 65 00:03:47,519 --> 00:03:50,105 మన వింగ్ లో, మనం చిట్టచివరి చార్లీగా ఉంటాం. 66 00:03:50,189 --> 00:03:52,107 స్క్వాడ్ లోనే చెడ్డ స్థానం. 67 00:03:52,191 --> 00:03:53,400 అవును, అవును, అవును. 68 00:03:54,610 --> 00:03:56,320 ప్రాణాలకు భరోసా లేదు. 69 00:03:57,821 --> 00:03:59,740 ఈ స్క్వాడ్రన్ కి 418వ గ్రూప్ సారథ్యం వహిస్తుంది 70 00:03:59,823 --> 00:04:02,242 ఇంకా ఆ గ్రూప్ కి మేజర్ కిడ్ కమాండ్ పైలెట్ గా వ్యవహరిస్తాడు. 71 00:04:02,326 --> 00:04:05,746 అదనంగా, కెప్టెన్ క్రూక్షాంక్ విమానంలో మేజర్ ఈగన్ కూడా 72 00:04:05,829 --> 00:04:09,124 ఈ గ్రూప్ కి రిజర్వ్ కమాండ్ పైలెట్ గా ప్రయాణిస్తాడు. 73 00:04:09,666 --> 00:04:13,420 ఎగువ స్థానంలో 349వ ఇంకా 351వ గ్రూపులకి మేజర్ వీల్ సారథ్యం వహిస్తాడు… 74 00:04:13,504 --> 00:04:15,130 ఏంటి, నాతోపాటు ఆయన ఉండబోతున్నాడా? 75 00:04:15,964 --> 00:04:17,089 చూడబోతే అంతేలా ఉంది. 76 00:04:17,841 --> 00:04:18,841 అదీ సంగతి. 77 00:04:19,593 --> 00:04:23,639 ఇప్పుడు, తెల్లవారుజామున వాతావరణం 78 00:04:23,722 --> 00:04:25,766 కొద్దిగా ఇబ్బంది పెట్టేలా ఉంది. స్టార్మీ? 79 00:04:25,849 --> 00:04:27,392 వాన పడచ్చేమో అనుకుంటున్నాను. 80 00:04:27,476 --> 00:04:28,810 వంద శాతం అవకాశం ఉంది. 81 00:04:30,103 --> 00:04:31,480 అది నిజం, సర్. 82 00:04:32,356 --> 00:04:34,066 జెంటిల్మెన్, ఈ రోజు మన స్థావరం మీదుగా, 83 00:04:34,149 --> 00:04:37,611 ఆకాశంలో సగం వరకూ చెదురుమదురు మేఘాలు నాలుగు వేల అడుగుల ఎత్తులో విస్తరించి ఉన్నాయి. 84 00:04:37,694 --> 00:04:38,695 సగం ఆకాశం మేఘావృతమై ఉండి… 85 00:04:38,779 --> 00:04:40,781 ఈ "రిజర్వ్ కమాండ్ పైలెట్" గొడవ ఏంటి? 86 00:04:42,157 --> 00:04:43,367 నాకు తెలియదు. 87 00:04:44,576 --> 00:04:46,954 -అందులో నీ ప్రమేయం ఏమీ లేదా? -దృశ్యమానత ఎంత అంటే… 88 00:04:47,037 --> 00:04:48,288 ఏంటి? 89 00:04:48,372 --> 00:04:50,707 ఆల్ప్స్ పర్వతశ్రేణి దాటి ఆఫ్రికా వైపు వచ్చే దిశలో 90 00:04:51,708 --> 00:04:53,710 మేఘాల దృశ్యమానత సాధారణంగానే ఉండచ్చు. 91 00:04:57,005 --> 00:04:58,006 థాంక్యూ, స్టార్మీ. 92 00:05:01,009 --> 00:05:06,765 ఇక, ఈ మిషన్ సక్సెస్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే మూడు టాస్క్ ఫోర్సులు ఖచ్చితంగా 93 00:05:06,849 --> 00:05:09,268 ఛానెల్ మీదుగా సరైన సమన్వయంతో దాడులు చేయగలగాలి. 94 00:05:10,602 --> 00:05:13,355 మనం సరైన సమన్వయంతో వ్యవహరించకపోతే, 95 00:05:14,731 --> 00:05:16,066 అంటే, జర్మనీ లోపలికి నకిలీ పాసులతో వెళ్లలేము. 96 00:05:16,149 --> 00:05:18,652 క్రీడల విషయంలో నకిలీ పాసులు ఉంటాయి కదా. 97 00:05:20,404 --> 00:05:23,907 మరో పది సెకన్లలో 5:20 అవుతుంది. 98 00:05:25,325 --> 00:05:26,326 గుడ్ లక్… 99 00:05:27,744 --> 00:05:29,496 మీ అందరినీ కొద్ది రోజుల తరువాత నేను కలుస్తాను. 100 00:05:31,415 --> 00:05:32,499 టైమ్ సరిచేసుకోండి. 101 00:05:45,596 --> 00:05:48,932 విమానం 567 కి ఇది క్లియర్ అప్ రేడియో సందేశం. 102 00:05:49,016 --> 00:05:51,226 దట్టమైన పొగమంచు కారణంగా అన్ని విమానాలు టేకాఫ్ ని వాయిదా వేసుకోవాలని 103 00:05:51,310 --> 00:05:52,436 సూచించడమైనది. 104 00:05:52,519 --> 00:05:56,356 మొత్తం విమానాలన్నీ తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. తదుపరి ఆదేశాల కోసం వేచి చూడండి. 105 00:05:57,858 --> 00:06:00,652 క్లియర్ అప్ టవర్, ఇది విమానం 567. 106 00:06:00,736 --> 00:06:03,030 తాత్కాలిక నిలుపుదల గురించి విన్నాము. వేచి ఉంటాం. ఓవర్. 107 00:06:06,700 --> 00:06:09,411 "ప్రభు, అనంత ఆకాశంలో విమానంలో ప్రయాణించే వారిని 108 00:06:09,494 --> 00:06:11,788 కాపాడి మార్గం చూపించు. 109 00:06:12,414 --> 00:06:17,377 దట్టమైన తుపానులలో లేదా వెచ్చని సూర్యకిరణాలలో గగన మార్గాన ప్రయాణించే వారికి అండగా ఉండు. 110 00:06:18,253 --> 00:06:22,841 హాయిగా ఎగిరే పక్షులను నీవు జాగ్రత్తగా కాపాడుతుంటావు. 111 00:06:23,425 --> 00:06:27,262 బీభత్సమైన గాలులలో చిక్కుబడిన వారిలో, నీవు తమ వెంట ఉన్నావనే భావన, భయం పోగొడుతుంది." 112 00:06:27,346 --> 00:06:29,014 మూడు టాస్క్ ఫోర్స్ విమానాలూ నిలిచిపోయాయి. 113 00:06:29,097 --> 00:06:30,390 అవి ముప్పై నిమిషాలు ఆలస్యంగా బయలుదేరతాయి. 114 00:06:32,267 --> 00:06:36,396 "…ఆకాశం మార్గంలో ఒంటరి దారులలో ప్రయాణం." 115 00:06:36,480 --> 00:06:41,026 నువ్వు ప్రక్షాళన దిశగా బయలుదేరావు కానీ నువ్వు మార్గంలో రెండు దారుల మధ్యకి చేరుకున్నావు. 116 00:06:41,109 --> 00:06:42,945 ఒక దారి వల్హాల్లాకి వెళుతుంది, 117 00:06:43,612 --> 00:06:45,364 మరొక దారి నరకానికి దారి తీస్తుంది. శిక్ష. 118 00:06:45,864 --> 00:06:47,616 ప్రతి దారిలో ఒక మరుగుజ్జు భూతం ఉంటుంది. 119 00:06:47,699 --> 00:06:49,826 ఒక మరుగుజ్జు భూతం ఎప్పుడూ నిజం చెబుతుంది. 120 00:06:49,910 --> 00:06:52,996 మరొకటి మాయ మాటలు చెప్పి మోసం చేస్తుంది. ఆ భూతం ఎప్పుడూ అబద్ధాలు చెబుతుంది. సరేనా? 121 00:06:53,080 --> 00:06:54,873 నువ్వు ఒకే ఒక్క ప్రశ్న అడిగి 122 00:06:54,957 --> 00:06:56,750 సరైన దారి తెలుసుకోవాలి అంటే ఏం అడుగుతావు? 123 00:06:56,834 --> 00:06:58,126 దేవుడా. 124 00:07:03,882 --> 00:07:06,134 -హేయ్, లెఫ్టెనెంట్. నీ కోసం ఎవరో వచ్చారు. -గొప్ప అందగత్తె వచ్చింది. 125 00:07:06,802 --> 00:07:08,387 మరో ముప్పై నిమిషాల సేపు వేచి ఉండండి. 126 00:07:08,470 --> 00:07:10,472 నువ్వు ఒక్కసారైనా మంచి వార్త చెబుతావా, గ్రాసియా? 127 00:07:10,556 --> 00:07:12,975 మీకు ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా? ఆపరేషన్స్ వాళ్లతో మాట్లాడండి. 128 00:07:13,058 --> 00:07:16,186 హేయ్! ఘాటైన పదాలతో ఉత్తరం రాస్తాను! 129 00:07:17,187 --> 00:07:19,189 మరో అరగంట సేపు ఆలస్యం అవుతుంది, మిత్రులారా. 130 00:07:20,858 --> 00:07:22,067 మనం టేకాఫ్ అయిపోవచ్చు కదా? 131 00:07:23,235 --> 00:07:25,237 ఎందుకంటే మనం వెళ్లలేము. అంతా పొగమంచు. 132 00:07:25,946 --> 00:07:27,531 పొగమంచులో ప్రయాణానికి పైలెట్లకి శిక్షణ ఉంటుంది కదా? 133 00:07:28,031 --> 00:07:29,867 అవును. వాళ్లకి జీతాలు ఇచ్చేది అందుకు కాదా? 134 00:07:29,950 --> 00:07:31,535 ఖచ్చితంగా. 135 00:07:31,618 --> 00:07:35,163 వాళ్లు నోట్లో లాలిపాప్ పెట్టుకుని తలకిందులుగా విమానాన్ని నడపగలరు. 136 00:07:35,247 --> 00:07:36,790 కానీ రన్వే మీద ఆవు ఎదురొస్తే గనుక… 137 00:07:36,874 --> 00:07:38,166 రన్వే మీద ఆవు ఎదురొస్తేనా? 138 00:07:38,250 --> 00:07:40,294 ఇలాంటి చెత్త ఆలోచనలు నీకు ఎక్కడి నుంచి వస్తాయి, క్విన్? 139 00:07:40,377 --> 00:07:42,212 మనం ఎగిరే కోటలో ఉన్నాం. 140 00:07:42,296 --> 00:07:43,630 మనం ఆవు ఎదురొచ్చినా వెళ్లగలం. 141 00:07:43,714 --> 00:07:45,674 ఆలిస్ అంటే బ్యూయిక్ కారు కాదు, బేబీ ఫేస్. 142 00:07:45,757 --> 00:07:47,176 ఇది టిన్ డబ్బా లాగా గట్టిది. 143 00:07:47,259 --> 00:07:51,180 మనం ఆవుని ఢీకొడితే, అది పచ్చడి అయిపోతుంది. మనం ఇందులో ఉండగానే. 144 00:07:52,598 --> 00:07:54,016 నీ ఆవు నాకు కనిపిస్తోంది. 145 00:07:55,350 --> 00:07:57,019 పీనట్ బటర్, పీనట్ బటర్, పీనట్ బటర్, జామ్. 146 00:07:59,354 --> 00:08:01,064 నీ ఆవుని నేను నేల మీద పచ్చడి చేసేస్తాను. 147 00:08:02,941 --> 00:08:03,942 బకీ. 148 00:08:04,776 --> 00:08:05,777 బకీ. 149 00:08:07,279 --> 00:08:09,198 -బకీ. -ఏంటి, క్రాంక్? 150 00:08:11,074 --> 00:08:12,993 మనం ఎగరడానికి హార్డింగ్ ని ఎలా ఒప్పించావు? 151 00:08:15,662 --> 00:08:16,747 నీ ఉద్దేశం ఏంటి? 152 00:08:16,830 --> 00:08:18,665 నువ్వు, బక్, వీల్, కిడ్? 153 00:08:19,333 --> 00:08:21,084 ముగ్గురు స్క్వాడ్రన్ సిఓలు ఇంకా ఒక ఎయిర్ ఎగ్జిక్యుటివ్. 154 00:08:22,085 --> 00:08:23,086 ఒక్క మిషన్ కి ఇంతమంది అధికారులు. 155 00:08:23,170 --> 00:08:25,923 అవును, ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి మిషన్ కి ఇంతమంది ఆఫీసర్లని నేను చూడలేదు. 156 00:08:27,382 --> 00:08:29,343 కానీ, నేను ఈ మిషన్ ని మిస్ కాలేను, కదా? 157 00:08:31,720 --> 00:08:35,182 ఆగు, ఆగు, ఆగు. "నువ్వు మంచి మరుగుజ్జువా?" అని అడిగావు కదా. 158 00:08:35,890 --> 00:08:38,602 లేదు. లేదు, కానీ నువ్వు దగ్గరగా వచ్చావు. 159 00:08:38,684 --> 00:08:40,938 నేను అనుకున్నదానికన్నా నువ్వు తెలివైనవాడివి, క్రోజ్. 160 00:08:41,020 --> 00:08:42,731 రెండవ, మూడవ టాస్క్ ఫోర్సులు ఇప్పటికే టేకాఫ్ అయ్యాయని 161 00:08:42,813 --> 00:08:45,108 -పది డాలర్ల పందెం. -లేదు. 162 00:08:45,192 --> 00:08:47,861 లేదు, మనం వాళ్లతో కలిసి ఫార్మేషన్ చేయకపోతే వాళ్లు టార్గెట్ ని చేరుకోలేరు. 163 00:08:47,945 --> 00:08:49,029 వాళ్లు అలా చేయగలిగితే? 164 00:08:50,531 --> 00:08:52,407 అప్పుడు ఈ జీనియస్ ప్లాన్ అంతా చెత్త అవుతుంది. 165 00:09:08,173 --> 00:09:11,635 ఇలా రా, మీట్బాల్. ఇలా రా. గుడ్ బాయ్. 166 00:09:11,718 --> 00:09:12,719 హేయ్, బక్. 167 00:09:15,430 --> 00:09:16,431 హేయ్, కర్ట్. 168 00:09:23,981 --> 00:09:25,023 పొగమంచు బాగా ఉంది, హా? 169 00:09:26,441 --> 00:09:27,276 అవును. 170 00:09:31,321 --> 00:09:32,948 మా ఊరిలో పొగమంచు ఇలాగే ఉంటుంది. 171 00:09:34,992 --> 00:09:36,451 చిన్నప్పుడు ఎప్పుడూ నన్ను భయపెట్టేది. 172 00:09:37,786 --> 00:09:39,037 పొగమంచు అంటే ఎవరికీ నచ్చదు. 173 00:09:41,415 --> 00:09:42,416 మీ కుర్రాళ్లు ఎలా ఉన్నారు? 174 00:09:43,667 --> 00:09:44,668 ఆందోళనగా ఉంది. 175 00:09:45,544 --> 00:09:46,545 నాకు లేదు. 176 00:09:47,337 --> 00:09:48,255 నేను బాగానే ఉన్నాను. 177 00:09:48,338 --> 00:09:50,465 ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అనిపిస్తోంది, తెలుసా? 178 00:09:51,383 --> 00:09:54,052 -అది నిజం. -మనం నిజంగా శత్రువుకి బాగా నష్టం కలిగించి ఉండేవాళ్లం. 179 00:09:58,432 --> 00:09:59,433 కానీ, 180 00:10:00,976 --> 00:10:02,603 మనం మళ్లీ ఆందోళన గురించి మాట్లాడుకుంటే మేలు. 181 00:10:02,686 --> 00:10:03,979 నిన్ను అల్జీరియాలో కలుస్తాను. 182 00:10:04,771 --> 00:10:05,898 అక్కడే కలుద్దాం, బక్. 183 00:10:18,035 --> 00:10:19,036 ఇదిగో చూడండి, సర్. 184 00:10:21,914 --> 00:10:23,415 మనం టేకాఫ్ కావాలని లీమే అంటున్నాడు. 185 00:10:23,498 --> 00:10:25,334 మిగతా టాస్క్ ఫోర్సుల గురించి ఎదురుచూడలేను అంటున్నాడు. 186 00:10:25,417 --> 00:10:26,418 నీ ఉద్దేశం ఏంటి? 187 00:10:26,960 --> 00:10:28,295 వాళ్లు తమని అందుకోవాలట, సర్. 188 00:10:32,257 --> 00:10:36,053 ఇంజన్ ఆరు గంటల నలభై నిమిషాలకి ఆన్ కావాలి. ఆపరేషన్స్ కొనసాగించడానికి ఫ్లేర్ ని పైకి పంపండి. 189 00:10:36,136 --> 00:10:37,137 అలాగే, సర్. 190 00:10:40,849 --> 00:10:42,726 మనం వాళ్లని నేరుగా నాజీ భూభాగంలోకి పంపిస్తున్నాం. 191 00:10:43,810 --> 00:10:44,811 ఒంటరిగా. 192 00:12:55,025 --> 00:12:57,486 డొనాల్డ్ ఎల్ మిల్లర్ రాసిన నవల ఆధారంగా 193 00:13:16,797 --> 00:13:21,760 మూడవ భాగం 194 00:13:36,149 --> 00:13:41,029 బెల్జియం గగనతలం లక్ష్యానికి నాలుగు గంటల సమయం 195 00:13:50,372 --> 00:13:51,665 సిబ్బందికి కమాండ్ పైలెట్ సందేశం. 196 00:13:52,749 --> 00:13:54,668 మిగతా టాస్క్ ఫోర్సుల్ని ఎవరైనా చూశారా? 197 00:13:57,087 --> 00:13:59,214 -రేడియో, లేదు. -రక్షణ, లేదు. 198 00:13:59,298 --> 00:14:00,340 వెనుక, లేదు. 199 00:14:00,924 --> 00:14:01,925 లేదు, సర్. 200 00:14:02,009 --> 00:14:03,010 లేదు. 201 00:14:11,935 --> 00:14:13,520 ఇక్కడ పరిస్థితి వాళ్లు చెప్పినట్లు లేదు! 202 00:14:13,604 --> 00:14:15,564 మనం శత్రువుల ప్రతిఘటనని ఎదుర్కోవాలని చెప్పారు, మిత్రమా. 203 00:14:15,647 --> 00:14:16,607 అవును, తెలుసు. తెలుసు. 204 00:14:16,690 --> 00:14:19,610 కానీ మిగతా టాస్క్ ఫోర్సులు మన తరువాత భీకర దాడులు చేసి 205 00:14:19,693 --> 00:14:21,737 వాళ్లు మళ్లీ రెండోసారి రాకుండా చూడాల్సి ఉంది. 206 00:14:21,820 --> 00:14:22,821 వాళ్లు ఎక్కడ ఉన్నారు, హా? 207 00:14:24,031 --> 00:14:26,491 వీయా, నీకు నిజంగానే ఎవరూ కనిపించడం లేదా? 208 00:14:27,075 --> 00:14:28,785 ఒక్కరు కూడా కనిపించడం లేదు. మనం ఇంకా ఒంటరిగానే ఉన్నాం. 209 00:14:34,333 --> 00:14:37,377 క్రాంక్? మనం బ్లేకలీకి దగ్గరగా వెళ్లగలం అంటావా? 210 00:14:37,961 --> 00:14:38,962 వెళ్లగలం. 211 00:14:40,088 --> 00:14:41,256 వెనుక సీటు డ్రైవరు. 212 00:14:41,798 --> 00:14:42,841 అది నిజం, క్రాంక్. 213 00:14:44,468 --> 00:14:46,094 రిజర్వులో వెనుక సీటు పైలెట్. 214 00:14:47,429 --> 00:14:49,139 రా, బక్. మా వేగాన్ని అందుకో. 215 00:14:52,601 --> 00:14:55,354 చూడబోతే మిగతా డివిజన్లని మనం అందుకోలేమేమో. 216 00:14:55,437 --> 00:14:56,772 మనం ఒంటరిగా మిగిలిపోయాం. 217 00:14:57,439 --> 00:14:59,650 వాళ్లు శత్రువుల మీద దాడికి పెద్దగా ప్రయత్నించడం లేదు. 218 00:15:00,484 --> 00:15:02,319 ఫైటర్స్ కి వాళ్లు అవకాశం ఇస్తున్నారు. 219 00:15:16,667 --> 00:15:19,670 ఛ! ఫైటర్లు మన కిందే ఎడమ వైపు ఉన్నారు! దిగువన ఎడమ వైపు! 220 00:15:23,882 --> 00:15:25,509 వాళ్లు బక్ మీద దాడికి వెళ్తున్నారు. 221 00:15:25,592 --> 00:15:27,094 ఫైటర్లు, కొద్దిగా కుడి వైపు! 222 00:15:30,389 --> 00:15:32,599 కింద ఎడమ వైపు. మరికొందరు జర్మన్లు. 223 00:15:32,683 --> 00:15:36,478 -నేను ఎడమ వైపు వాళ్ల సంగతి చూస్తా! -ఫైటర్లు పెరిగారు. కుడి వైపు సమాన ఎత్తులో ఉన్నారు. 224 00:15:37,855 --> 00:15:39,648 దొరికావు, చెత్తవెధవ! 225 00:15:39,731 --> 00:15:41,400 దిగువ ఎడమ వైపు ఇంకొన్ని శత్రు విమానాలు! 226 00:15:43,944 --> 00:15:45,362 వాళ్లు క్లేటర్ మీదకి దూసుకెళ్తున్నారు! 227 00:15:48,156 --> 00:15:49,575 ఎడమ రెక్క దెబ్బతినింది. 228 00:15:54,246 --> 00:15:55,664 విమానం ఎడమ వైపు లాగేస్తోంది. 229 00:15:57,833 --> 00:16:00,836 ఎడమ వైపు రెక్క జామ్ అయింది. వేరే ప్రయత్నం చేస్తున్నా. 230 00:16:03,672 --> 00:16:06,884 -కుడి వైపు రాకెట్లు! -ఓరి దేవుడా! 231 00:16:10,846 --> 00:16:12,848 ఛ! వాళ్లు క్లెవెన్ విమానం మీద రాకెట్ దాడి చేశారు. 232 00:16:15,267 --> 00:16:16,435 నార్మన్? స్ట్రౌట్? 233 00:16:17,019 --> 00:16:19,354 మనం వేగాన్ని కోల్పోతున్నాం. పవర్ ని పెంచాలి. 234 00:16:19,438 --> 00:16:21,690 ఆ పని చేయి. నార్మన్! స్ట్రౌట్! 235 00:16:24,401 --> 00:16:25,652 మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. 236 00:16:25,736 --> 00:16:26,820 మీ దగ్గర ఎంత ధ్వంసం అయింది? 237 00:16:26,904 --> 00:16:28,697 ఎలక్ట్రికల్ ఇంకా ఆక్సిజన్ పైపులు దెబ్బతిన్నాయి. 238 00:16:28,780 --> 00:16:31,158 -బాంబు పరికరం ఎలా ఉంది? -చెక్ చేస్తున్నా. 239 00:16:34,369 --> 00:16:35,954 బాంబు పరికరం బాగానే ఉంది! 240 00:16:36,038 --> 00:16:37,789 రెండు 190 విమానాలు, కుడి వైపున. 241 00:16:44,004 --> 00:16:45,589 ఛార్జ్ హ్యాండిల్ ధ్వంసం అయింది! 242 00:17:02,064 --> 00:17:03,732 కుడి వైపు దిగువన! 243 00:17:04,983 --> 00:17:07,694 దేవుడా. వాళ్లు అన్ని వైపుల నుండి వస్తున్నారు! 244 00:17:11,073 --> 00:17:12,406 నేను ఒక విమానాన్ని పడగొట్టాను! 245 00:17:13,951 --> 00:17:15,868 పూర్తి స్క్వాడ్, ఎడమ వైపు దిగువన! 246 00:17:15,953 --> 00:17:17,412 చెత్త! బక్ విమానం దెబ్బతింది. 247 00:17:18,288 --> 00:17:20,249 పోతే పోయింది. నేను ఏటవాలుగా కిందికి దిగుతున్నాను. 248 00:17:20,332 --> 00:17:21,250 విన్నాం. 249 00:17:21,791 --> 00:17:23,210 ఎడమ వైపు దిగువన! 250 00:17:23,292 --> 00:17:24,502 రెండింట్లో ఇంకొకటి! 251 00:17:25,671 --> 00:17:27,631 సరే, మర్ఫ్. ఆ గన్ సంగతి నేను చూసుకుంటాను. 252 00:17:27,714 --> 00:17:28,715 సర్. 253 00:17:31,802 --> 00:17:34,763 దిగువన కాస్త ఎడమ వైపు! ఆరడో విమానాలు మీ వైపు వస్తున్నాయి. 254 00:17:36,390 --> 00:17:38,725 -ఎగువన కుడి వైపు! -వాళ్లు విడిపోతున్నారు, మర్ఫ్! 255 00:17:39,685 --> 00:17:41,144 వాళ్లు బక్ మీదకి వెళ్తున్నారు. 256 00:17:41,854 --> 00:17:43,647 ఫైటర్స్, కుడి వైపు ఎగువన! 257 00:17:43,730 --> 00:17:45,983 కాపీ. దొరికారు. దాడి చేయండి, కుర్రాళ్లూ. 258 00:17:48,151 --> 00:17:50,070 వాళ్లు మన రెండో విమానం మీద దాడికి వెళ్తున్నారు. 259 00:18:03,041 --> 00:18:05,836 వెనుక భాగం నుండి క్లెవెన్ కి సందేశం. హమ్మెల్ విమానం నేలకూలుతోంది. 260 00:18:06,378 --> 00:18:07,588 పారాచూట్లు ఏమైనా కనిపించాయా? 261 00:18:08,714 --> 00:18:11,341 మొత్తం పది పారాచూట్లు కనిపించాయి, కానీ క్లేటర్ ప్రమాదంలో ఉన్నాడు. 262 00:18:11,425 --> 00:18:13,886 అతని విమానం బాగా ఒరిగిపోతోంది. ఫార్మేషన్ నుండి దూరంగా వెళ్లిపోతున్నాడు. 263 00:18:18,182 --> 00:18:20,559 -మన విమానంలో ఇంధనం పోతోంది. -సరే, అది నాకు కనిపిస్తోంది. 264 00:18:22,227 --> 00:18:23,395 ఎడమ రెక్కకి మంటలు అంటుకున్నాయి. 265 00:18:24,396 --> 00:18:25,981 మనం నిష్క్రమించాలా, రాయ్? 266 00:18:26,064 --> 00:18:28,317 రాయ్! రాయ్! మనం నిష్క్రమించాలా? 267 00:18:28,817 --> 00:18:29,818 మనం నిష్క్రమించాలా? 268 00:18:32,738 --> 00:18:34,072 సిబ్బందికి పైలెట్ సూచన, విమానం విడిచివెళ్లండి. 269 00:18:34,156 --> 00:18:36,408 దూకండి! విమానం నుండి బయటకి దూకండి! దూకండి! 270 00:18:36,491 --> 00:18:38,327 -విమానం విడిచి దూకేయమని అన్నావా? -అవును, డామిట్! 271 00:18:38,410 --> 00:18:39,912 శత్రువుల మీద దాడి చేసి అప్పుడు దూకేయండి! 272 00:18:40,495 --> 00:18:42,623 బాంబార్డియర్ కి పైలెట్ సందేశం. బాంబ్ బే తలుపులు తెరువు! 273 00:18:42,706 --> 00:18:43,707 విన్నాను. 274 00:18:58,138 --> 00:18:59,806 లోర్చ్, మొత్తం బాంబులు అన్నీ కిందికి వదిలేయ్. 275 00:19:38,887 --> 00:19:42,057 కిందిభాగం గన్నర్ నుండి సిబ్బందికి సందేశం. నేను ఇరుక్కుపోయాను. 276 00:19:42,766 --> 00:19:45,686 -నేను ఇందులోంచి బయటపడలేకపోతున్నాను. -నువ్వు ఇరుక్కుపోయానంటే నీ ఉద్దేశం ఏంటి? 277 00:19:46,395 --> 00:19:48,438 ఎలివేషన్ క్లచ్ పట్టేసింది. 278 00:19:49,273 --> 00:19:50,315 అది ఊడిరావడం లేదు. 279 00:19:59,575 --> 00:20:01,702 క్విన్! నన్ను కాపాడాలి. 280 00:20:06,790 --> 00:20:09,001 -క్విన్, రా. నాకు సాయం చేయి, బాబు. -బలంగా నెట్టు! 281 00:20:09,084 --> 00:20:10,627 మూడు లెక్కపెట్టగానే లాగు. 282 00:20:10,711 --> 00:20:13,797 -ప్రయత్నిస్తున్నా! -ఒకటి, రెండు, మూడు. 283 00:20:13,881 --> 00:20:14,965 తోయి! 284 00:20:16,925 --> 00:20:19,511 నెట్టు. బేబీ ఫేస్! నాకు సాయం చేయి! 285 00:20:28,478 --> 00:20:30,689 ఇలా రా, క్విన్! ప్లీజ్! 286 00:20:32,816 --> 00:20:35,819 ఇలా రా, నన్ను ఇక్కడ నుండి విడిపించు. ప్లీజ్! 287 00:20:38,864 --> 00:20:39,865 సారీ. 288 00:20:40,908 --> 00:20:42,492 నీ ఉద్దేశం ఏంటి? వద్దు! 289 00:20:42,576 --> 00:20:43,827 వద్దు! 290 00:20:47,247 --> 00:20:48,957 లేదు! 291 00:20:49,750 --> 00:20:53,879 తిరిగి రా, క్విన్! క్విన్, ప్లీజ్! 292 00:20:54,713 --> 00:20:57,049 -నేను రాలేను. -నన్ను దీని నుంచి బయటపడేయ్! 293 00:20:58,300 --> 00:20:59,301 సాయం చేయి! 294 00:20:59,968 --> 00:21:00,969 నేను చేయలేను. 295 00:21:03,430 --> 00:21:07,893 నన్ను బయటకి లాగు! ప్లీజ్! క్విన్! 296 00:21:08,727 --> 00:21:14,233 -సారీ, బేబీ ఫేస్. సారీ. -వద్దు! వద్దు! వద్దు! 297 00:21:20,030 --> 00:21:23,408 వెనుక భాగం నుండి లీడ్ పైలెట్ కి సందేశం. మన రెండో విమానం నాశనం అయిపోయింది. 298 00:21:24,117 --> 00:21:27,454 దేవుడా. విన్నాం, టెయిల్. 299 00:21:30,707 --> 00:21:32,668 మనం 418వ బృందంతో చేరాలి. 300 00:21:35,712 --> 00:21:38,632 రెడ్మీట్ లీడ్ నుండి రెడ్మీట్ స్క్వాడ్రన్ కి సందేశం, మేము పేసర్ కి చేరువ అవుతున్నాం. 301 00:21:38,715 --> 00:21:42,135 అది విన్నాం, రెడ్మీట్ లీడ్. మనం వేగం పెంచుదాం. 302 00:21:42,928 --> 00:21:45,764 మనం ఎగువగా ఎగిరి 418వ బృందం నుండి కొద్దిగా రక్షణ పొందుదాం. 303 00:21:51,395 --> 00:21:52,813 కమాండ్ పైలెట్ కి వెనుక భాగం నుండి సందేశం, 304 00:21:52,896 --> 00:21:54,940 350వ బృందంలో వెనుకభాగం విమానాలు నేలకూలాయి. 305 00:21:55,858 --> 00:21:57,693 మిగతా విమానాలు మనతో చేరడానికి ప్రయత్నిస్తున్నాయి. 306 00:21:57,776 --> 00:21:58,610 విన్నాం. 307 00:22:00,404 --> 00:22:01,488 ఇలా రా. 308 00:22:06,451 --> 00:22:07,494 సర్. 309 00:22:11,415 --> 00:22:13,959 జర్మన్ వాయుసేనకి సంబంధించి బెల్జియంలోని ప్రతి స్థావరంలో విమానాలన్నీ టేకాఫ్ అయ్యాయి. 310 00:22:14,042 --> 00:22:17,254 మనం దాడులు ప్రారంభించే ప్రదేశానికి ఇంకా మూడు గంటల దూరంలో ఉన్నాం. 311 00:22:18,547 --> 00:22:19,590 లక్ష్యం 312 00:22:23,886 --> 00:22:26,221 రాకెట్లు దూసుకొస్తున్నాయి. ఎడమ వైపు దిగువ నుండి! 313 00:22:29,641 --> 00:22:30,475 దేవుడా! 314 00:22:31,727 --> 00:22:32,728 స్మిత్, పలుకు! 315 00:22:33,228 --> 00:22:35,397 స్మిత్! స్మిత్, బదులివ్వు! 316 00:22:36,815 --> 00:22:39,651 స్మిత్ గాయపడ్డాడు. అతను ఊపిరి తీసుకోవడం లేదు. 317 00:22:42,154 --> 00:22:45,199 క్లెవెన్ కి మధ్య భాగం నుండి సందేశం. స్మిత్ మరణించాడు, సర్. 318 00:22:45,282 --> 00:22:47,367 ఫైటర్లు, ఎగువన ఎడమ వైపు ఉన్నారు! 319 00:22:50,704 --> 00:22:52,247 చెత్తవెధవ! 320 00:22:54,166 --> 00:22:55,250 చెత్తవెధవ! 321 00:22:55,334 --> 00:22:56,627 -బాగానే ఉన్నావా? -ఉన్నా. 322 00:22:56,710 --> 00:22:58,837 అయితే తిరిగి వచ్చి నీ గన్ ని అందుకో. 323 00:23:01,256 --> 00:23:02,716 మెయిన్ ఎలక్ట్రికల్ ప్యానెల్ దెబ్బతింది. 324 00:23:03,926 --> 00:23:06,428 -ఎంతగా పాడయింది? -జనరేటర్ ఆగిపోయింది. నేను చెప్పలేను. 325 00:23:09,056 --> 00:23:11,058 మధ్య భాగం నుండి పైలెట్ కి. బిడ్డిక్ విమానంపై దాడి జరిగింది. 326 00:23:12,851 --> 00:23:16,605 అంతటా ప్రెషర్ తగ్గిపోతోంది. అన్ని సిస్టమ్స్ లోనూ. కర్ట్, మన విమానాన్ని కోల్పోతున్నాం. 327 00:23:16,688 --> 00:23:17,606 లేదు, మనం కోల్పోవడం లేదు. 328 00:23:20,692 --> 00:23:21,527 లేదు! 329 00:23:22,194 --> 00:23:25,906 డికీ! డికీ! లేదు! 330 00:23:25,989 --> 00:23:28,242 బెస్ట్! వెంటనే ఇక్కడికి రా! 331 00:23:29,368 --> 00:23:31,870 అతను కంట్రోల్స్ మీద పడిపోయాడు. తనని పక్కకి తప్పించు. 332 00:23:31,954 --> 00:23:33,288 వెనక్కి కూర్చోపెట్టు. 333 00:23:36,917 --> 00:23:39,586 -అతని పరిస్థితి ఎలా ఉంది? -తను చనిపోయాడు అనుకుంటా. 334 00:23:39,670 --> 00:23:42,881 లేదు, డికీ. డికీ, మేలుకో! 335 00:23:46,260 --> 00:23:47,261 ఛ! 336 00:23:48,595 --> 00:23:52,266 ఈ విమానం ఇంక ఎగరలేకపోతోంది. మనం బయటపడాలి. 337 00:23:54,226 --> 00:23:57,729 సిబ్బందికి పైలెట్ సందేశం. దూకేయండి! దూకేయండి! 338 00:23:58,230 --> 00:23:59,690 ఇదిగో నీ పారాచూట్, కర్ట్. 339 00:24:01,942 --> 00:24:03,610 తనకి శ్వాస ఆడుతోంది, సర్! 340 00:24:05,237 --> 00:24:06,321 డికీ, నాతోనే ఉండు. 341 00:24:06,405 --> 00:24:08,740 నిన్ను క్షేమంగా కిందికి తీసుకువెళతాను. వింటున్నావా? 342 00:24:08,824 --> 00:24:10,534 నువ్వు ఈ విమానాన్ని ల్యాండ్ చేయలేవు, కదా! 343 00:24:10,617 --> 00:24:12,411 అవును, నేను చేస్తాను. తనని గాలిలో వదిలేస్తే, చనిపోతాడు. 344 00:24:12,494 --> 00:24:14,162 అతడిని గాలిలో వదిలేయ్. అదే అతనికి మంచి అవకాశం! 345 00:24:14,246 --> 00:24:16,665 -అతను ఎలాగైనా చనిపోతాడు, లెఫ్టెనెంట్. -లేదు, తను చనిపోడు! 346 00:24:18,667 --> 00:24:20,294 మనం దూకేయాలి! పద! 347 00:24:20,377 --> 00:24:22,087 వెళ్లు. నేను నీ వెనుకనే వస్తాను. వెళ్లు! 348 00:24:22,171 --> 00:24:23,172 నాకు ప్రామిస్ చేయి! 349 00:24:23,255 --> 00:24:24,464 నేను నీ వెనుకనే వస్తాను. 350 00:24:24,548 --> 00:24:27,384 ప్రతి ఒక్కరూ దూకేసే వరకూ నేను విమానాన్ని ఒకే లెవెల్ లో ఉంచుతాను. వెళ్లండి! 351 00:24:28,260 --> 00:24:29,595 నువ్వు బయటకి వచ్చేయాలి, కర్ట్! 352 00:24:29,678 --> 00:24:31,763 నీ వెనుకనే వస్తాను. నువ్వు వెళ్లు! 353 00:24:37,269 --> 00:24:39,855 మన విమానాన్ని ల్యాండ్ చేస్తున్నా, డిక్. విమానం నా అదుపులోనే ఉంది. 354 00:24:40,522 --> 00:24:43,984 సరిగ్గా అక్కడ. చూస్తున్నావా? ఆ విశాలమైన నేలని, హా? 355 00:24:45,402 --> 00:24:46,904 డికీ, నాతో పాటే ఉండు. ఇలా చూడు. 356 00:24:50,574 --> 00:24:52,910 కానివ్వు, కర్ట్. దేవదూతలా నేల మీదికి దిగు, హా? 357 00:25:00,626 --> 00:25:01,627 ఓహ్, దేవుడా. 358 00:25:08,717 --> 00:25:11,428 సర్, రెండవ, మూడవ టాస్క్ ఫోర్సులు ఇప్పుడు ఛానెల్ ని దాటాయి. 359 00:25:12,721 --> 00:25:14,097 ఐదు గంటలు ఆలస్యంగా. 360 00:25:15,557 --> 00:25:16,975 మన కుర్రాళ్లని దేవుడే కాపాడాలి. 361 00:26:09,361 --> 00:26:10,779 ఎగువన కుడి వైపు చూస్కోండి! 362 00:26:13,991 --> 00:26:15,826 -నీకు తగిలిందా? -లేదు. నీకు? 363 00:26:15,909 --> 00:26:17,661 లేదు. 364 00:26:18,662 --> 00:26:20,455 ఎడమ రెక్కలో ఆయిల్ లీక్ అవుతోంది. 365 00:26:20,539 --> 00:26:22,541 బహుశా ఆ కాలమ్ దేనికో తగిలి ఇరుక్కుపోయి ఉంటుంది. 366 00:26:22,624 --> 00:26:25,335 ఎడమ వైపు రడ్డర్ పెడల్ ఒదులు అయిపోయింది దాంతో కుడి వైపు పెడల్ మాత్రమే పని చేస్తోంది. 367 00:26:25,419 --> 00:26:27,754 -ప్రత్యామ్నాయం! -నేను చేయలేను. నాకు సాయం చేయి. 368 00:26:29,715 --> 00:26:32,176 ఇంక ఈ విమానం పని అయిపోయినట్లుంది. ఇది స్పందించడం లేదు. 369 00:26:32,259 --> 00:26:34,761 మనం ఎలాగో అలా ప్రయత్నిద్దాం. మనం థ్రాటిల్స్ ఉపయోగించి రడ్డర్ వాడకం తగ్గిద్దాం. 370 00:26:34,845 --> 00:26:38,098 అది మరీ అత్యాశ. మనం దూకేయాలి. మూడో ఇంజన్ కి కూడా మంటలు అంటుకున్నాయి. 371 00:26:38,182 --> 00:26:41,602 -సిబ్బందికి పైలెట్ సూచన, దూకడానికి సిద్ధంకండి… -చెత్తవెధవా! 372 00:26:41,685 --> 00:26:43,604 మనం ఇక్కడే కూర్చుంటున్నాం ఇంకా విమానాన్ని నడిపిద్దాం. 373 00:26:43,687 --> 00:26:46,106 వింటున్నావా? మనం విమానంలోనే ఉంటున్నాం. 374 00:26:49,860 --> 00:26:53,363 సిబ్బందికి లీడ్ పైలెట్ సందేశం. మనం విమానంలో వెళ్లగలిగినంత సేపు మన మిషన్ కే కట్టుబడి ఉంటాం. 375 00:26:53,447 --> 00:26:55,866 చివరిగా జరిగిన దాడిలో ఫ్యూయల్ ట్యాంక్ దెబ్బతిందో లేదో ఎవరైనా చూడండి. 376 00:26:56,825 --> 00:26:59,661 పైలెట్ కి నావిగేటర్ సందేశం, నాకు కనిపిస్తోంది. ఇంధనం లీక్ అవుతోంది. 377 00:26:59,745 --> 00:27:00,787 విన్నాం. 378 00:27:02,623 --> 00:27:04,750 ఆ జర్మన్ వెధవలు మళ్లీ ఇంధనం నింపుకోవడానికి తిరిగి వెళ్తున్నారు అనుకుంటా. 379 00:27:05,501 --> 00:27:06,752 జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. 380 00:27:14,676 --> 00:27:15,677 మళ్లీ ఇంధనం నింపుకొంటున్నారు. 381 00:27:16,720 --> 00:27:18,013 మన పరిస్థితి ఎలా ఉంది, క్రోజ్? 382 00:27:21,600 --> 00:27:23,644 కమాండ్ కి నావిగేటర్ సందేశం. దాడి చేయాల్సిన చోటికి చేరుకుంటున్నాం. 383 00:27:23,727 --> 00:27:25,395 కమాండ్, విన్నాం. 384 00:27:27,814 --> 00:27:28,649 దీపపు మంట పైకెగసింది! 385 00:27:32,778 --> 00:27:33,779 దాడులు ప్రారంభించే ప్రదేశాలు. 386 00:27:42,913 --> 00:27:45,999 బాంబు విడుదలకి ముప్పై సెకన్లు మాత్రమే. విమానాన్ని స్వాధీనం చేసుకోడానికి సిద్ధంగా ఉండండి. 387 00:27:46,083 --> 00:27:47,167 చేరువ అవుతున్నాం. 388 00:27:48,001 --> 00:27:51,255 155 అదుపులో ఉంది. 389 00:27:51,338 --> 00:27:55,509 ఆటోపైలెట్ ఆన్ అయింది ఇంకా సర్వోస్ ఆన్ అయ్యాయి. బంబార్డియర్ కి పైలెట్ సందేశం, ఇక మీ విమానం. 390 00:27:55,592 --> 00:27:56,885 విన్నాం, ఇక మా విమానం. 391 00:27:56,969 --> 00:27:59,263 ఫైటర్లు, ఎడమ వైపు ఎగువన! మన వైపు వస్తున్నారు! 392 00:28:08,647 --> 00:28:10,148 నేను ఆ చెత్తవెధవని దెబ్బతీశాను. 393 00:28:11,567 --> 00:28:12,943 బాంబ్ బే తలుపులు తెరుచుకుంటున్నాయి. 394 00:28:17,781 --> 00:28:21,159 బాంబుల విడుదలకి సిద్ధంకండి. మన ఈ పని పూర్తి చేయబోతున్నాం, మిత్రులారా. 395 00:28:24,788 --> 00:28:25,789 బాంబులు జారవిడిచాం! 396 00:28:29,251 --> 00:28:30,252 అనుభవించు. 397 00:28:34,965 --> 00:28:36,675 బాంబులు విడుదలయ్యాయి! 398 00:28:44,558 --> 00:28:46,059 దేవుడా. అది చూశావా? 399 00:28:46,894 --> 00:28:49,188 కిందిభాగం గన్నర్ కి లీడ్ పైలెట్ సందేశం. మన దాడి ఎలా ఉంది? 400 00:28:49,271 --> 00:28:53,859 సర్, ఆ ఫ్యాక్టరీ… ధ్వంసం అయిపోయింది. 401 00:28:55,027 --> 00:28:56,612 మిషన్ విజయవంతం, కుర్రాళ్లూ. 402 00:28:58,447 --> 00:28:59,865 మనం ఇక తిరిగి వెళ్లిపోవచ్చా? 403 00:29:00,449 --> 00:29:03,994 ఇంకా లేదు, స్ట్రౌట్. మనం ఆఫ్రికాలో కాసేపు సేదతీరబోతున్నాం. 404 00:29:05,370 --> 00:29:08,624 ఫ్లాండర్స్, బెల్జియం 405 00:29:20,677 --> 00:29:22,095 అది ఫర్వాలేదు. నేను… 406 00:29:23,263 --> 00:29:24,223 జర్మనా? 407 00:29:25,307 --> 00:29:26,517 నేను అమెరికన్ ని. 408 00:29:27,100 --> 00:29:28,101 అమెరికనా? 409 00:29:29,686 --> 00:29:31,104 నాకు సాయం చేయగలరా? 410 00:29:32,022 --> 00:29:33,023 ఇక్కడ వేచి ఉండండి. 411 00:29:35,734 --> 00:29:36,693 అతను అమెరికన్. 412 00:29:36,777 --> 00:29:37,819 నిజమేనా? 413 00:29:38,195 --> 00:29:39,029 అవును. 414 00:29:42,574 --> 00:29:44,409 ఇటాలియన్ ఆల్ప్ పర్వతాలు అల్జీరియాకి ఐదు గంటలు 415 00:29:44,493 --> 00:29:47,162 వెనుక భాగానికి కమాండ్ పైలెట్ సందేశం, మన వెనుక ఎన్ని మిగిలాయి? 416 00:29:47,663 --> 00:29:49,665 కమాండ్ పైలెట్ కి వెనుక భాగం సందేశం, తొమ్మిది. 417 00:29:50,249 --> 00:29:52,835 అవి అంతటా విస్తరించి ఉన్నాయి, నాకు కుడి వైపు, ఎడమ వైపు ఉన్నారు. 418 00:29:53,335 --> 00:29:54,920 క్లెవెన్ విమానం ఇంకా మనతో పాటే ఉందా? 419 00:29:56,046 --> 00:29:58,382 వాళ్ల విమానం బాగా దెబ్బతిని వెనుకబడిపోయింది, 420 00:29:58,882 --> 00:30:00,050 కానీ వాళ్లు మన వెంటే వస్తున్నారు. 421 00:30:00,717 --> 00:30:01,718 విన్నాం. 422 00:30:08,684 --> 00:30:11,103 మెంజీ, మనం ఎడమ వైపు మళ్లుతున్నాం. ఎలివేటర్లు ఎలా ఉన్నాయి? 423 00:30:12,813 --> 00:30:14,439 ఎడమ వైపు ఘోరంగా దెబ్బతింది. 424 00:30:17,943 --> 00:30:18,944 అది పని చేయడం లేదు. 425 00:30:23,282 --> 00:30:25,367 వెనుక భాగం నుండి పైలెట్ కి సందేశం. మనం మరొక విమానాన్ని కోల్పోయాం. 426 00:30:26,076 --> 00:30:27,160 అది ఓక్స్ విమానం అనుకుంటా. 427 00:30:27,244 --> 00:30:28,245 విన్నాం. 428 00:30:29,872 --> 00:30:32,124 మేజర్, మనం ఎంతకాలం ఈ విమానాన్ని అదుపు చేయగలమో తెలియదు. 429 00:30:32,207 --> 00:30:33,292 మనం బాగానే ఉన్నాం. 430 00:30:33,375 --> 00:30:35,586 -మనం గనుక దూకేయాల్సి వస్తే, మనం… -మనం గమ్యం చేరుకోగలం. 431 00:30:35,669 --> 00:30:37,796 ఎలివేటర్ లైన్ ఘోరంగా దెబ్బతినింది, సర్. మన ప్లాన్ ఏంటి… 432 00:30:37,880 --> 00:30:41,008 నేను ఈ విమానాన్ని ఎక్కడైనా పడేయడానికి ప్లాన్ చేయడం లేదు, నువ్వు చేస్తున్నావా? 433 00:30:42,593 --> 00:30:45,012 మెంజీ, హోలెన్బక్ ఇంకా డిమార్కో, వింటున్నారా? 434 00:30:45,095 --> 00:30:47,848 వెనుక భాగం నుండి పైలెట్ కి సందేశం. డిమార్కో మనతో పాటే ఉంటున్నాడు. 435 00:30:48,348 --> 00:30:50,934 హోలెన్బక్ విమానాన్ని విడిచివెళ్తున్నాడు. ఎనిమిది పారాచూట్లు… 436 00:30:51,852 --> 00:30:53,478 తొమ్మిది. మొత్తం పది. 437 00:30:53,979 --> 00:30:54,980 అది మంచి విషయం, మెంజీ. 438 00:30:55,480 --> 00:30:57,191 నార్మన్. స్ట్రౌట్. మీరు ఎలా ఉన్నారు? 439 00:30:57,691 --> 00:30:59,109 మేము బాగున్నాం, సర్! 440 00:31:00,485 --> 00:31:03,113 ఊరికే ఈ ప్రకృతి దృశ్యాన్ని చూస్తూ చల్లటి తాజా గాలిని ఆస్వాదిస్తున్నాం. 441 00:31:05,324 --> 00:31:08,243 మీరు బాగా పని చేశారు. మీరు నాతో రావడం నాకు సంతోషం. 442 00:31:08,327 --> 00:31:11,079 ఈ ప్రశంస ఈ విమానంలో మిగతా అందరికీ కూడా వర్తిస్తుంది. 443 00:31:11,163 --> 00:31:12,289 గొప్పగా అదరగొట్టారు, మిత్రులారా. 444 00:31:27,262 --> 00:31:28,263 హేయ్, డగ్? 445 00:31:29,264 --> 00:31:30,265 ఏంటి? 446 00:31:30,349 --> 00:31:32,142 మనం బిడ్డిక్ ని ఎప్పుడు కోల్పోయామో నీకు తెలుసా? 447 00:31:33,101 --> 00:31:36,522 నాకు అది లాగ్ లో రాసే సమయం లేకపోయింది. 448 00:31:36,605 --> 00:31:40,859 దేవుడా, క్రోజ్, నాకు తెలిసి మొత్తం మన విభాగంలో ఏ ఒక్క నావిగేటర్ కీ 449 00:31:40,943 --> 00:31:44,154 -లాగ్ రిపోర్టులు రాసే తీరిక ఉండదనుకుంటా. -అవును, అన్నీ సవ్యంగా ఉండేలా చూసుకుంటున్నా, సరేనా? 450 00:31:48,617 --> 00:31:49,743 నాకు తెలుసు, క్రోజ్. 451 00:31:52,329 --> 00:31:55,791 నా అంచనా ప్రకారం వాళ్లు, పదకొండు ప్రాంతంలో నేలకూలారు అనుకుంటా. 452 00:31:55,874 --> 00:31:59,127 అవును. అర్థమైంది. పదకొండు వందలు. 453 00:32:08,762 --> 00:32:11,765 మధ్యధరా ప్రాంతం మీదుగా అల్జీరియాకి రెండు గంటల సమయం 454 00:32:13,267 --> 00:32:14,101 ఇంధనాన్ని బదలీ చేయరాదు 455 00:32:14,184 --> 00:32:16,019 ప్రధాన ఇంధనం స్థాయి ప్రతి ఇంజన్ కీ వంద గాలన్ల కంటే తగ్గితేనే 456 00:32:16,103 --> 00:32:17,271 ఇంధనం 600 కంటే తక్కువగా ఉంది, సర్. 457 00:32:18,272 --> 00:32:21,608 నావిగేటర్ కి పైలెట్ సందేశం. మనకి కేవలం ఆరు వందల గ్యాలన్లు మాత్రమే ఇంధనం ఉంది. 458 00:32:21,692 --> 00:32:23,443 ఈ ఇంధనంతో మనం ఆఫ్రికా చేరుకోగలమా? 459 00:32:24,236 --> 00:32:27,739 లేదు, మేజర్. ప్రస్తుత వేగంతో వెళితే మనకి 750 గ్యాలన్లు అవసరం కావచ్చు. 460 00:32:27,823 --> 00:32:29,825 దాడులు ప్రారంభించిన చోటు నుండి మనకి ఇంధనం లీక్ అవుతూనే ఉంది. 461 00:32:30,951 --> 00:32:31,952 విన్నాం. 462 00:32:33,203 --> 00:32:37,332 సిబ్బందికి లీడ్ పైలెట్ సందేశం. మన ప్రయాణాన్ని వీలైనంత సేపు సాగించాలి. 463 00:32:38,292 --> 00:32:42,796 విడి భాగాలు అన్నింటినీ జారవిడవండి. బాంబు పరికరం, తుపాకులు, మందుగుండు, అన్నీ. 464 00:32:42,880 --> 00:32:45,841 పైలెట్ కి బంబార్డియర్ సందేశం. మీరు నా బాంబు పరికరం గురించి అన్నారా? 465 00:32:46,717 --> 00:32:49,970 మనం నీటి మీదుగా ప్రయాణిస్తున్నాం, నార్మ్. జర్మన్లు ఇంత దూరం రాలేరు. 466 00:32:50,053 --> 00:32:51,305 వాటిని జారవిడిచేయ్. 467 00:33:00,230 --> 00:33:01,481 కిందిభాగాన్ని విడుదల చేయండి. 468 00:33:08,739 --> 00:33:11,491 పైభాగం గన్నర్ కి పైలెట్ సందేశం, పైన ఏం కనిపిస్తోంది? 469 00:33:11,575 --> 00:33:13,452 బాగా దెబ్బతింది, కానీ ఫర్వాలేదు, సర్. 470 00:33:18,749 --> 00:33:21,919 గారిసన్, వెనుక భాగంలో మనవాళ్లు ఎలా ఉన్నారు? 471 00:33:23,295 --> 00:33:25,756 డిమార్కో ఖాళీ చేశాడు. క్లెవెన్ పడేస్తున్నాడు. 472 00:33:25,839 --> 00:33:28,300 చూడబోతే వ్యాన్ నోయ్ నీటిలో మునిగిపోయేలా ఉన్నాడు. 473 00:33:31,220 --> 00:33:32,804 పైలెట్ కి నావిగేటర్ సందేశం, 474 00:33:32,888 --> 00:33:38,060 వ్యాన్ నోయ్ నిదానంగా నీటిలోకి దిగిపోయాడు. భూమికి సుమారు ఐదొందల అరవై కిలోమీటర్లు. 475 00:33:38,644 --> 00:33:39,645 విన్నాం. 476 00:33:46,944 --> 00:33:47,945 అది బాగానే ఉందా? 477 00:33:48,737 --> 00:33:49,738 బాగుంది. 478 00:33:55,744 --> 00:33:56,745 లూయీస్… 479 00:33:58,622 --> 00:34:02,292 వెనక్కి తిరుగు. వెనక్కి తిరుగు. 480 00:34:06,213 --> 00:34:08,841 నీకు నా పేరు తెలియదు, ఇంకా నువ్వు నా ముఖాన్ని గుర్తుంచుకోవు. సరేనా? 481 00:34:09,591 --> 00:34:10,425 అలాగే. 482 00:34:10,509 --> 00:34:12,177 నువ్వు తిరిగి ఇంగ్లండ్ కి పారిపోవాలని అనుకుంటున్నావా? 483 00:34:13,136 --> 00:34:15,848 -అవును. -నీకు సాయం చేస్తాను. కానీ ఒక విషయం తెలుసుకో, 484 00:34:17,099 --> 00:34:19,059 నువ్వు ఇప్పుడు జర్మన్లకి పట్టుబడిపోతే, 485 00:34:19,560 --> 00:34:22,353 జెనీవా తీర్మానాల కింద నువ్వు యుద్ధఖైదీవి అవుతావు 486 00:34:22,855 --> 00:34:24,438 ఇంకా ఈ యుద్ధం నుండి ప్రాణాలతో బయటపడతావు. 487 00:34:25,690 --> 00:34:27,400 కానీ నువ్వు పారిపోవాలని ప్రయత్నిస్తే, 488 00:34:28,777 --> 00:34:32,906 నువ్వు పట్టిబడితే నిన్ను గూఢచారిగా భావిస్తారు, ఇంకా నిన్ను ఉరి తీసే అవకాశం ఉంటుంది. 489 00:34:34,324 --> 00:34:35,449 నీకు అర్థమయిందా? 490 00:34:36,784 --> 00:34:37,786 అర్థమైంది. 491 00:34:38,911 --> 00:34:43,792 నువ్వు దేనిని ఎంచుకుంటావు? లొంగిపోతావా? లేదా పారిపోతావా? 492 00:34:56,054 --> 00:34:58,765 క్రాంక్? అదే కదా? అదే ఆఫ్రికా కదా? 493 00:35:00,267 --> 00:35:04,396 అవును, అదే. సిబ్బందికి పైలెట్ సందేశం. ఆఫ్రికాలోకి ప్రవేశిస్తున్నాం! 494 00:35:09,526 --> 00:35:10,611 కమాండ్, నావిగేటర్. 495 00:35:11,445 --> 00:35:13,155 క్రోజ్, మనం వెళ్లాల్సిన చోటుకే వెళ్తున్నామా? 496 00:35:13,238 --> 00:35:14,948 ఎందుకంటే మనం అలా వెళ్లకపోతే, ఆ ఇసుకలో దిగాల్సి వస్తుంది. 497 00:35:15,032 --> 00:35:16,033 అవును. 498 00:35:16,992 --> 00:35:19,077 మనకి ఏ క్షణంలో అయినా 184 వద్ద స్థావరం కనిపించవచ్చు. 499 00:35:21,413 --> 00:35:24,917 క్రోజ్, మనం పొగల మీద ప్రయాణం చేస్తున్నాం. నువ్వు చెప్పేది ఖచ్చితమైన సమాచారమేనా? 500 00:35:28,629 --> 00:35:32,716 నేను నిజం చెబుతున్నాను, జెంటిల్మెన్. నేను చదివి లెక్కపెట్టగలిగినంత ఖచ్చితంగా చెప్తున్నా. 501 00:35:36,178 --> 00:35:37,179 వెళ్లు. 502 00:35:42,017 --> 00:35:43,727 ఈ మార్గంలో రెండు రహదారులు ఉన్నాయి, క్రోజ్. 503 00:35:44,603 --> 00:35:46,230 ఆ పజిల్ కి జవాబుని మనం ఇక్కడ అమలు చేయచ్చు. 504 00:35:46,313 --> 00:35:49,691 ఆ పజిల్ కి జవాబు 184. జాగ్రత్తగా గమనించండి. 505 00:36:07,918 --> 00:36:08,919 నాకు కనిపిస్తోంది అదే అనుకుంటా. 506 00:36:10,337 --> 00:36:13,090 నేరుగా వెళ్లాలి. ఇంకా మరికాస్త దూరం. 507 00:36:17,344 --> 00:36:19,513 దగ్గరగా వచ్చేశాం, క్రోజ్. దగ్గరగా వచ్చేశాం. 508 00:36:19,596 --> 00:36:21,849 -ఓహ్, బాబూ. -సరే. మంచిగా పని చేశావు. 509 00:36:22,724 --> 00:36:26,520 రెండో జూట్సూట్ కి కమాండ్ పైలెట్ సందేశం, ఎయిర్ ఫీల్డ్ కనుచూపు మేరలో ఉంది. 510 00:36:28,647 --> 00:36:32,192 -సిబ్బందికి పైలెట్ సందేశం, ల్యాండింగ్ కి సిద్ధపడండి. -వల్హాల్లా కి, కుర్రాళ్లూ. 511 00:36:33,193 --> 00:36:35,362 వీరస్వర్గం వల్హాల్లాకి ఇదిగో వెళ్తున్నాం, మిత్రులారా. 512 00:36:55,549 --> 00:36:56,800 ల్యాండింగ్ గేర్ కిందికి దించాలి. 513 00:36:57,968 --> 00:37:01,805 ల్యాండింగ్ గేర్ కిందికి దించుతున్నా. కుడి వైపు గేర్ కిందికి. 514 00:37:03,182 --> 00:37:06,894 ఎడమ వైపు గేర్ కిందికి. ఫ్లాప్స్ రెక్కలు పావు భాగానికి. 515 00:37:12,983 --> 00:37:14,359 శభాష్, కుర్రాళ్లూ. 516 00:37:29,124 --> 00:37:33,003 హేయ్, బ్లేకలీ, ఆ పజిల్ కి జవాబు ఏంటి? 517 00:37:34,171 --> 00:37:35,756 నువ్వు చెబుతావని ఎదురుచూస్తున్నాను. 518 00:37:38,050 --> 00:37:41,011 సరే, ఇది వల్హాల్లా కాదని ఖచ్చితంగా చెప్పగలను. 519 00:37:50,062 --> 00:37:52,648 సరే, మనం సాధించాం, కుర్రాళ్లూ. స్వాగతం పలికే కమిటీ ఎక్కడ? 520 00:37:58,278 --> 00:38:00,614 దేవుడా. ఆఫ్రికాకి స్వాగతం, అబ్బాయిలూ. 521 00:38:02,824 --> 00:38:06,912 తెలెర్గ్మా, అల్జీరియా 522 00:38:13,836 --> 00:38:15,671 అక్కడ ఎయిర్ స్ట్రిప్ ఉంది. దక్షిణం దిశగా. 523 00:38:19,842 --> 00:38:23,053 ఫ్యూయల్ ప్రెషర్ నాలుగుకి పడిపోతోంది. ఇంజన్లు ఆగిపోయే పరిస్థితి. 524 00:38:23,846 --> 00:38:26,014 రన్వే వైపు నేను బాగా మలుపు తిప్పబోతున్నాను. 525 00:38:31,812 --> 00:38:34,189 -ఇప్పుడు రెండో ఇంజన్ ని కూడా కోల్పోతున్నాం. -దాన్ని నిలిపివేయి. 526 00:38:38,318 --> 00:38:39,611 అన్ని ఇంజన్లూ ఆగిపోయాయి. 527 00:38:40,863 --> 00:38:43,365 అంతే. మనం ఇప్పుడు గ్లైడర్ గా మారాం. 528 00:38:49,788 --> 00:38:51,915 రెండు వందల అడుగులు. ల్యాండింగ్ గేర్ కిందికి. 529 00:38:52,416 --> 00:38:54,334 ఆగు. అది మన వేగాన్ని తగ్గిస్తుంది. 530 00:38:57,462 --> 00:38:59,339 -ల్యాండింగ్ గేర్ ఇప్పుడు దించచ్చా? -ఆగాలి. 531 00:39:02,217 --> 00:39:03,218 వంద అడుగులు. 532 00:39:03,802 --> 00:39:04,803 ఆగాలి. 533 00:39:08,056 --> 00:39:08,891 ఇప్పుడు. 534 00:39:08,974 --> 00:39:12,144 కుడి వైపు ల్యాండింగ్ గేర్ కిందికి. 535 00:39:12,644 --> 00:39:15,480 ఎడమ వైపు కిందికి. ఫ్లాప్స్ రెక్కలు పావు భాగానికి తెరవాలి. 536 00:39:31,538 --> 00:39:32,915 ఆలస్యమైనా మొత్తానికి చేరుకున్నారు. 537 00:39:32,998 --> 00:39:35,792 అవును. ఆ కారులో కూర్చుందాం పద. 538 00:40:10,452 --> 00:40:11,453 నిన్ను పట్టుకున్నాం. 539 00:40:13,580 --> 00:40:14,623 మీ కుర్రాళ్లంతా బాగానే ఉన్నారా? 540 00:40:14,706 --> 00:40:16,542 -బాగున్నాం. -హేయ్, నార్మ్. 541 00:40:16,625 --> 00:40:18,418 -మీరు బాగానే ఉన్నారా? -విమానం నుండి మెడికల్ కిట్లు తీయ్. 542 00:40:18,502 --> 00:40:21,380 -వీళ్లని కారులోకి ఎక్కిద్దాం. -బాబూ, నేను బాగానే ఉన్నాను. 543 00:40:21,463 --> 00:40:23,215 -ఇతనిని కారులోకి ఎక్కించండి. కిడ్ మాట వినండి. -పైకి. 544 00:40:23,298 --> 00:40:24,591 -తను జాగ్రత్త, సరేనా? -నేను పట్టుకున్నా. 545 00:40:26,134 --> 00:40:27,803 -మేజర్, నేను పట్టుకున్నా. -పట్టుకున్నావా? 546 00:40:28,303 --> 00:40:29,304 పద. 547 00:40:32,349 --> 00:40:34,560 ఆ విమానాన్ని ఇంతదూరంలో ఉన్న ఆఫ్రికా వరకూ ఎలా నడిపారో అర్థం కావడం లేదు, 548 00:40:35,811 --> 00:40:37,396 కానీ మీరు రన్వే వరకూ చేరుకోలేకపోయారు. 549 00:40:39,356 --> 00:40:40,440 అది ఈ దగ్గరలోనే ఉంది. 550 00:40:45,445 --> 00:40:47,698 సరే. చూసుకో, చూసుకో, చూసుకో. 551 00:40:49,366 --> 00:40:50,367 అయ్యో, పాపం. 552 00:40:53,412 --> 00:40:57,249 -అతను ఎవరు? -నార్మన్ స్మిత్. రేడియో ఆపరేటర్. 553 00:41:04,840 --> 00:41:06,133 నాలుగు విమానాల్ని కోల్పోయాను. 554 00:41:07,384 --> 00:41:08,385 నాకు తెలుసు. 555 00:41:11,889 --> 00:41:14,766 -మనలో ఎంతమంది క్షేమంగా తిరిగొచ్చారు? -ఇరవై ఒక్కమందిలో పదకొండు మంది. 556 00:41:16,018 --> 00:41:17,769 క్లేటర్ సంగతి ఏంటి? ఏమైనా పారాచూట్లు కనిపించాయా? 557 00:41:18,729 --> 00:41:21,481 నాకు ఏవీ కనిపించలేదు. 558 00:41:21,565 --> 00:41:24,568 అవును. మరి కర్ట్? 559 00:41:29,865 --> 00:41:30,866 నాకు తెలియదు. 560 00:41:31,700 --> 00:41:33,118 అవును, సరే, బిడ్డిక్ గురించి తెలుసు గనుక, 561 00:41:33,202 --> 00:41:36,622 అతను బహుశా ఈపాటికి సీసాడు మద్యం గుటకలేస్తూ ఉంటాడు. 562 00:41:41,251 --> 00:41:44,671 మనం ఈ భయాల నుండి బయటపడతాం. ఇలా చూడు. ఆ నమ్మకాన్ని వదులుకోకు. 563 00:41:47,257 --> 00:41:48,342 తప్పకుండా, బకీ. 564 00:42:05,192 --> 00:42:08,487 తరువాయి భాగంలో 565 00:42:09,363 --> 00:42:11,907 ఆమె మీ గైడ్, ఇంకా మీరు ఆమె చెప్పినట్లే చేయాలి. 566 00:42:12,908 --> 00:42:14,952 మీ సామాన్లు తెచ్చుకోండి, కుర్రాళ్లూ. మనం స్వదేశానికి వెళ్తున్నాం. 567 00:42:15,994 --> 00:42:17,663 ఈ కొత్త మొహాలన్నీ… 568 00:42:17,746 --> 00:42:20,040 మేజర్ ఈగన్. మేజర్ క్లెవెన్. 569 00:42:21,041 --> 00:42:23,293 నేను ఎప్పటికైనా చూడగలిగే అందమైన ముఖం బహుశా నీదే చివరిది కావచ్చు. 570 00:42:23,377 --> 00:42:25,128 మనం నిజానికి ఏదో చేయబోతున్నామని అనిపించింది. 571 00:42:25,212 --> 00:42:26,588 అవును, నువ్వు ఏదో ఒకటి చేస్తావు, సరే. 572 00:42:28,549 --> 00:42:31,426 ఈ వేడుకలో లేని మన మిత్రుల కోసం, వాళ్లు ఇక్కడ ఉండాల్సిన వాళ్లు. 573 00:42:31,510 --> 00:42:35,222 జర్మన్లు. మన నెట్వర్క్ లోకి జొరబడటానికి వాళ్లు చాలా విధాలుగా ప్రయత్నించారు. 574 00:42:39,226 --> 00:42:43,063 మనం చనిపోతే, వాళ్లు మనల్ని కూడా గుర్తుంచుకోరు. మనం అసలు మనుగడ సాగించలేదని అనిపిస్తుంది, బక్. 575 00:42:43,939 --> 00:42:45,774 బేబీ ఫేస్ కి ఏమైంది? తను చనిపోయాడా? 576 00:48:18,357 --> 00:48:20,359 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్