1 00:01:11,947 --> 00:01:16,994 Foundation 2 00:02:25,437 --> 00:02:28,190 స్క్రాప్స్ తో యుద్ధం చేసేందుకు ఒక తెస్పిన్ తక్కువ ఉందని దానికి అర్థం. 3 00:02:28,899 --> 00:02:30,567 కోఆర్డినేట్లను సమీపిస్తోంది. 4 00:03:55,110 --> 00:03:56,820 మీ ఇంపీరియల్ నానోబోట్లు, త్వరితగతిన 5 00:03:56,904 --> 00:03:59,364 నయం చేసేందుకు, గుర్తించేందుకు ప్రోగ్రామ్ చేయబడ్డాయి... 6 00:04:01,116 --> 00:04:03,869 ఏదైనా సామ్రాజ్య ఓడలోకి ప్రవేశించేందుకు వీలుగా కోడ్ చేయబడ్డాయి. 7 00:04:14,922 --> 00:04:16,632 లేదా నౌకా సిబ్బందికి ఏమైందో తెలుసుకోలేవు. 8 00:04:17,298 --> 00:04:19,593 దాని దగ్గరకు సురక్షితంగా వెళ్లవచ్చని నీకు ఎలా తెలుసు? 9 00:04:20,886 --> 00:04:22,053 అది సురక్షితం కాదు. 10 00:04:54,878 --> 00:04:58,423 ఆ మైనింగ్ స్థావరాల్లో ఒకదానిలో ఇంకా సమాచార వ్యవస్థ పనిచేస్తూనే ఉందా? 11 00:05:21,363 --> 00:05:24,616 సరే, వినండి. పది వేల మీటర్లు కిందకు దూకాలి. 12 00:05:33,750 --> 00:05:35,460 ఇన్విక్టస్ లో ఉండే ఆటోమేటెడ్ రైల్ తుపాకులు 13 00:05:35,544 --> 00:05:38,672 రెండు మీటర్ల పరిధిలో ఎలాంటి వస్తువులనూ గుర్తించలేవు. 14 00:05:38,755 --> 00:05:43,093 మనం వేరువేరుగా కదుల్తూ ఉంటే, వాటికి కనిపించకుండా ఉండవచ్చు. 15 00:06:05,073 --> 00:06:06,491 మూడు అనగానే నేను దూకుతాను. 16 00:06:07,784 --> 00:06:09,661 ఒకటి, రెండు... 17 00:07:03,757 --> 00:07:04,758 భలే పనిచేశావు, వార్డెన్. 18 00:07:05,884 --> 00:07:08,220 శాల్, నా దుస్తులు పనిచేయట్లేదు. ఏం బాగోలేదు. 19 00:07:08,303 --> 00:07:09,888 థ్రస్టర్లు ప్రతిస్పందించడం లేదు. 20 00:07:10,389 --> 00:07:12,349 లేదు, లేదు, లేదు. 21 00:07:12,432 --> 00:07:14,309 -నా వల్ల కావట్లేదు, నా వల్ల... -నిన్ను పట్టుకుంటా! 22 00:07:14,393 --> 00:07:17,396 -శాల్! లేదు, వెనక్కి వెళ్లిపో. -హ్యూగో! లేదు, లేదు. 23 00:07:25,237 --> 00:07:27,656 లేదు, లేదు. హ్యూగో. 24 00:07:39,835 --> 00:07:42,713 బాధను దిగమింగుకో, వార్డెన్. మనకిక సమయం లేదు. 25 00:07:44,715 --> 00:07:47,217 ఎయిర్ లాక్ అటువైపు ఉంది. పదండి. 26 00:08:12,326 --> 00:08:16,455 నేను మోకరిల్లి ఉండకపోతే, అది నా విశ్వాసానికి విరుద్ధంగా ఉండుండేది. 27 00:08:16,538 --> 00:08:19,208 అందుకని ఒక స్వార్ధపరుడి ముందు మోకరిల్లావన్నమాట. 28 00:08:19,291 --> 00:08:22,794 -నేను తల్లి ముందు మోకరిల్లాను. -క్షమించు, ఏమన్నావు? 29 00:08:22,878 --> 00:08:25,297 అలాంటి పదాన్ని నేను వినలేదే, 30 00:08:25,380 --> 00:08:27,382 నేను ఒక తల్లికి పుట్టినవాణ్ని కాదు కదా. 31 00:08:28,300 --> 00:08:30,552 హలీమా స్థానంతో నేను ఏకీభవించనని మీకు తెలుసు. 32 00:08:30,636 --> 00:08:35,682 అలా ఏకీభవించకూడదు. పునర్జన్మ ఆవృతంలో నువ్వు ఖచ్చితంగా లేవు. 33 00:08:35,765 --> 00:08:39,394 హలీమాకి ఈ విషయం తెలిస్తే, ఏమంటుందో మరి. 34 00:09:10,926 --> 00:09:16,181 నీ చర్యలకు నువ్వు ఇచ్చిన వివరణ కూడా అతికినట్లు సరిపోయింది. 35 00:09:16,265 --> 00:09:17,766 నా ప్రశ్న ఏంటంటే, 36 00:09:18,433 --> 00:09:20,227 మోకరిల్లాలని నువ్వే అనుకున్నావా? అని. 37 00:09:21,436 --> 00:09:25,190 అన్నింటికీ మించి, నేను మహారాజుకి విధేయురాలిని. 38 00:10:36,261 --> 00:10:38,096 "మహారాజా" అనే పదం సరైన గౌరవ వాచకం. 39 00:11:23,267 --> 00:11:25,978 అవన్నీ వీరమరణాలు, ఖచ్చితంగా. 40 00:11:43,328 --> 00:11:46,331 నేనేం చెప్పాలని మీరు అనుకుంటున్నారో నాకు తెలియదు. 41 00:11:46,415 --> 00:11:48,083 నువ్వేం అడగాలనుకుంటున్నావు? 42 00:11:50,252 --> 00:11:52,546 ఈ సార్వత్రిక సామ్రాజ్యానికి ముగింపు పలకండి. 43 00:11:52,629 --> 00:11:55,507 నువ్వు పరిగణనలోకి తీసుకోవాలనుకుంటే, నేను చెప్పేవి పరిశీలించు. 44 00:12:02,347 --> 00:12:05,225 సురక్షితమైన నీటి సదుపాయం. 45 00:12:05,309 --> 00:12:07,436 మనం ఒకరినొకరం తప్పుగా అర్ధం చేసుకుంటున్నాం, క్లియాన్. 46 00:12:07,519 --> 00:12:10,105 నేను వ్యూహాత్మకంగా అడగలేదు. 47 00:12:26,455 --> 00:12:27,706 తప్పా? 48 00:12:27,789 --> 00:12:31,752 నా కుటుంబం ఏం సాధించిందో నువ్వు ఏమాత్రం అర్ధం చేసుకోలేవు. 49 00:12:31,835 --> 00:12:35,047 -నా సోదరులు, నేను... -సోదరులా? మీరు సోదరులు కారు. 50 00:12:35,130 --> 00:12:37,758 ఒక చచ్చినవాడి అహానికి ప్రతిధ్వనులు మాత్రమే మీరు, 51 00:12:37,841 --> 00:12:40,844 సహజంగానే అర్థం చేసుకునే శక్తి లేనిది మీకే. 52 00:12:40,928 --> 00:12:44,056 ఆత్మ అంటూ లేని జీవి తనను తాను గుర్తించలేదు. 53 00:12:53,565 --> 00:12:56,610 జీవితాంతం నీ శ్రమకు గుర్తింపు ఉండదు. 54 00:12:56,693 --> 00:12:59,029 మీరు ఇక్కడికి రావడానికి ఒకే ఒక్క కారణం 55 00:12:59,947 --> 00:13:03,534 ఏమిటంటే, జనం నా మాట వింటున్నారనే. 56 00:13:04,201 --> 00:13:06,161 మీరు ఇక్కడికి రావడానికి ముందు, 57 00:13:16,463 --> 00:13:20,342 మీ నక్షత్ర వారధి కూల్చివేతలో ఎంతమంది చనిపోయి ఉంటారో చెప్పండి? 58 00:13:21,134 --> 00:13:22,302 నన్ను బెదిరిస్తున్నావా? 59 00:14:16,857 --> 00:14:18,567 దాక్కోండి! 60 00:15:27,928 --> 00:15:29,596 అయ్యో! 61 00:16:37,331 --> 00:16:38,707 నడుస్తూ ఉండండి. 62 00:17:10,030 --> 00:17:12,406 ఇదిగో రెగ్యులేషన్ ప్యానెల్. 63 00:17:46,817 --> 00:17:49,570 ఇక గురుత్వాకర్షణ సంగతి. జాగ్రత్తగా ఉండండి. 64 00:18:00,831 --> 00:18:04,668 ఆ లైట్లు, ఏంటది? హైవోల్టేజీ విద్యుత్తా? 65 00:19:10,234 --> 00:19:11,527 ఎక్కడికి దూకుతుంది? 66 00:19:14,696 --> 00:19:18,951 వాళ్లకేం తెలియదు. అలా లెజెండ్ మొదలైంది. 67 00:19:19,034 --> 00:19:21,161 అందుకనే ఇన్విక్టస్ ప్రాణాలతో ఉన్నవారెవరూ లేని నౌకగా మారింది. 68 00:19:23,413 --> 00:19:25,707 బహుశా సిబ్బంది దానిపై నియంత్రణ కోల్పోయి ఉండవచ్చు, 69 00:19:25,791 --> 00:19:30,254 దాంతో నౌక తనంతట తానే క్రమానుగతంగా జంప్ లు చేయడం మొదలుపెట్టింది. 70 00:19:31,672 --> 00:19:35,133 వారు కమ్యూనికేషన్ వ్యవస్థకి దూరంగా ఎక్కడో అంధకారంలో 71 00:20:56,215 --> 00:20:59,009 హలీమా సమాచారాన్ని నిరోధించేందుకు ఒక బృందాన్ని నియమించాలి, 72 00:20:59,092 --> 00:21:02,721 "సార్వత్రిక సామ్రాజ్యం" వంటి కొన్ని పదాలను డేటా ఫిల్టర్లు పసిగట్టాయి. 73 00:21:02,804 --> 00:21:03,805 వద్దు. 74 00:21:03,889 --> 00:21:06,975 ఈ మహిళతో రక్షణాత్మకంగా వ్యవహరించడానికి నేను వ్యతిరేకం. 75 00:21:08,101 --> 00:21:12,064 నన్ను మించిన దేనినో తను రప్పించాలని చూస్తుంటే, నేనూ అదే పని చేస్తాను. 76 00:21:13,315 --> 00:21:16,109 ఆమెదీ, సెల్డన్ దీ ఇద్దరి అభిప్రాయాలూ తప్పేనని రుజువు చేస్తాను. 77 00:21:23,742 --> 00:21:27,913 జెఫిర్ హలీమా చెప్పినదాని ప్రకారం, నాకు ఆత్మ లేదు, 78 00:21:28,413 --> 00:21:31,124 కాబట్టి, ఎదుగుదలకు నేను అశక్తుణ్ని. 79 00:21:46,682 --> 00:21:51,144 దేవతా త్రయానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. 80 00:22:15,878 --> 00:22:17,212 క్రోన్ నే తేల్చమంటాను. 81 00:25:05,797 --> 00:25:07,174 నీకోసం ఒకటి తెచ్చాను. 82 00:25:20,103 --> 00:25:21,647 ఇది రంగులను సరిచేస్తుంది. 83 00:25:21,730 --> 00:25:22,856 అందువల్ల నువ్వు ఎరుపు, ఆకుపచ్చ రంగులను చూడగలవు. 84 00:25:25,317 --> 00:25:26,443 ధన్యవాదాలు. 85 00:25:27,736 --> 00:25:31,907 కానీ నాకొద్దు. ఇవి అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. 86 00:26:08,569 --> 00:26:10,612 వాళ్లకి ఆవాలు అంటే ఇష్టం. 87 00:26:11,822 --> 00:26:15,075 నాకు అవి చేదుగా ఉంటాయి. వాటిని అసలు తినలేను. 88 00:26:15,993 --> 00:26:17,953 బూట్లను కూడా అటుదిటు, ఇటుది అటు మార్చి వేసుకుంటాను. 89 00:26:18,036 --> 00:26:20,414 ఏవైనా వస్తువులను చూపించాలంటే వేలిని వంకరగా ఉంచి చూపిస్తాను. 90 00:26:20,497 --> 00:26:23,625 ఎవరైనా మాంసం తిన్నాక, పిండి పదార్ధాలు తింటారు, నేను అందుకు భిన్నం. 91 00:26:23,709 --> 00:26:27,379 వాళ్లు గనుక దీన్ని గమనిస్తే, మొత్తం గుట్టు అంతా బయటపడుతుంది. 92 00:26:29,173 --> 00:26:30,632 అదంత భయంకరంగా ఉంటుందా? 93 00:26:36,513 --> 00:26:37,890 నీకు చూపిస్తా, పద. 94 00:27:00,370 --> 00:27:01,622 ఇంకా ఉన్నాయి. 95 00:27:12,633 --> 00:27:13,717 వీళ్లంతా బతికే ఉన్నారా? 96 00:27:15,219 --> 00:27:16,678 ఒక విధంగా బతికే ఉన్నారని చెప్పాలి. 97 00:28:09,356 --> 00:28:10,357 ఇతనికి మొదటి రోజు అవుతుంది. 98 00:28:11,275 --> 00:28:13,652 కానీ వాళ్లు తెలుసుకోలేరు. నువ్వు మహారాజువి. 99 00:28:13,735 --> 00:28:15,028 ఇతనికంటే నేను ఎక్కువ కాదు. 100 00:28:16,738 --> 00:28:20,868 నా బాధ్యతలు, నా ఉనికికి కారణం, అన్నింట్లోనూ ఇతను నాకు నకలు. 101 00:28:20,951 --> 00:28:22,578 నేను వాటిని సరిగ్గా నిర్వర్తించలేకపోతే... 102 00:28:26,665 --> 00:28:29,334 మహారాజు పొరబాట్లు చేసినా రక్షింపబడాలి. 103 00:28:30,586 --> 00:28:31,670 నాలాగ. 104 00:28:32,296 --> 00:28:34,548 కాబట్టి నువ్విచ్చిన బహుమతిని నేను తీసుకోలేను, అజూరా. 105 00:28:49,021 --> 00:28:51,648 ఒక మూర్ఖపు మహారాజును వాళ్లు అలా వెళ్లిపోనివ్వరు. నన్ను చంపేస్తారు. 106 00:28:51,732 --> 00:28:54,276 అయితే పారిపోదాం. అప్పుడు వాళ్లు నిన్ను పట్టుకోలేరు. 107 00:28:54,359 --> 00:28:56,820 ఈ గేలక్సీలో నన్ను అందరూ గుర్తుపడతారు. 108 00:29:44,785 --> 00:29:47,746 ట్రాంటార్ లో మిగిలిన వాళ్లకి మాత్రం అదొక అవకాశం వంటిది. 109 00:30:03,303 --> 00:30:05,097 భద్రతా వ్యవస్థను దాటి దీంతో లోపలికి వెళ్లేందుకు నన్ను వాళ్లు అనుమతిస్తారా? 110 00:30:05,180 --> 00:30:06,223 ఇది రహస్యంగా ఉంచబడింది. 111 00:30:30,205 --> 00:30:31,665 నాతో రా. 112 00:30:57,900 --> 00:30:59,109 కనీసం, తప్పనిసరిగా అలవరచుకోవాలి. 113 00:30:59,193 --> 00:31:00,277 అలాగే. 114 00:31:01,153 --> 00:31:05,282 ట్రాంటార్ గురించి వింటూ ఉండిపోయాను. 115 00:31:05,866 --> 00:31:07,701 మనమే ట్రాంటార్. 116 00:31:08,535 --> 00:31:11,788 ఈ రాజభవనపు గోడలకు ఆవల ఉన్నవాటితో ఏమీ సంబంధం లేదు. 117 00:31:30,682 --> 00:31:32,768 కంప్యూటర్, నేను ఏం చూస్తున్నాను? 118 00:31:32,851 --> 00:31:35,479 హారి సెల్డన్ క్వాంటమ్ కాన్షస్ నెస్ ప్రోటోకాల్. 119 00:31:36,146 --> 00:31:37,898 ఇది ఒక రకమైన విక్షేపం. 120 00:31:39,483 --> 00:31:42,444 కంప్యూటర్, హారి సెల్డన్ ప్రోటోకాల్ తో సమస్య ఏంటో గుర్తించు. 121 00:31:42,528 --> 00:31:44,530 అసంపూర్తిగా ఉన్న న్యూరల్ అప్ లింక్. 122 00:31:44,613 --> 00:31:45,822 నన్ను బతికించు. 123 00:31:46,823 --> 00:31:48,784 కంప్యూటర్, అప్ లింక్ కు మూలాధారం ఏంటి? 124 00:31:48,867 --> 00:31:52,371 రేయిచ్ ఫాస్ ప్రోటోకాల్ తో ప్రవేశపెట్టబడింది. 125 00:31:52,454 --> 00:31:53,455 నువ్వు మళ్లీ ప్రారంభించగలవా? 126 00:31:53,539 --> 00:31:55,415 అనుమతి అవసరం. 127 00:31:56,333 --> 00:31:59,711 -హారి, నా మాటలు వినబడుతున్నాయా? -నన్ను రక్షించు. 128 00:31:59,795 --> 00:32:04,550 సరే. విను. నా మాటలపైనే దృష్టి పెట్టు. నేను గాల్ ని. 129 00:32:12,224 --> 00:32:13,809 నా మాటలపైనే దృష్టి పెట్టు. 130 00:32:14,518 --> 00:32:16,603 ఇది వర్తమానం. ఇదే. 131 00:32:17,396 --> 00:32:19,690 అంతే, హారి. నా ామాటలు మాత్రమే విను. 132 00:32:47,009 --> 00:32:48,719 ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. 133 00:33:12,743 --> 00:33:13,744 రేయిచ్ ఎక్కడ? 134 00:33:14,745 --> 00:33:16,371 అతను తన బదులు నన్ను పంపాడు. 135 00:33:16,455 --> 00:33:19,374 అతను అలా చేయకూడదు. నువ్వు తొలి పునాదిని నడిపించి ఉండాలి. 136 00:33:19,458 --> 00:33:20,626 ఆ విషయం అతనికి తెలుసు. 137 00:33:21,168 --> 00:33:24,379 వాళ్లు త్వరలోనే తమ తొలి సంక్షోభాన్ని చవిచూస్తారు. ఇంచార్జి ఎవరు? 138 00:33:24,463 --> 00:33:26,548 లూయీస్ పైరీన్ అనుకుంటా. 139 00:33:26,632 --> 00:33:28,634 వాళ్లని అతను ఒడంబడిక దశకు తీసుకొస్తాడు, 140 00:33:28,717 --> 00:33:31,094 కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో, దానికోసం వాళ్లకు నీ సహకారం కావాల్సి వస్తుంది. 141 00:33:31,178 --> 00:33:32,471 రేయిచ్ కు ఆ సంగతి తెలుసు. ఎక్కడ రేయిచ్? 142 00:33:33,555 --> 00:33:35,682 అది చెప్పడం చాలా కష్టం. 143 00:33:37,726 --> 00:33:39,853 నువ్వు చచ్చిపోయావు, హారి. 144 00:33:42,481 --> 00:33:43,649 నీకు ఆ సంగతి తెలుసు కదా? 145 00:33:46,902 --> 00:33:48,237 నిన్ను రేయిచ్ చంపేశాడు. 146 00:33:48,320 --> 00:33:49,404 అందుకు నేను సహకరించానని అతను అనుకుంటున్నాడు. 147 00:33:50,614 --> 00:33:51,698 ఏంటి? ఎందుకు? 148 00:33:51,782 --> 00:33:55,285 నేను నీ క్యాబిన్ కి వెళ్లాను. అతనికి అడ్డు తగిలాను. 149 00:34:12,511 --> 00:34:13,846 ఎందుకు, హారి? 150 00:34:15,514 --> 00:34:19,059 హారి? అతను అలా ఎందుకు చేశాడు? 151 00:34:20,018 --> 00:34:21,061 హారి? 152 00:34:38,786 --> 00:34:41,290 వాళ్ల ఆయుధాలు మనం తీసుకుని, వాళ్లతో సమానంగా నిలవాలి. 153 00:34:41,373 --> 00:34:43,750 నేను యోధుణ్ని కాను. మనలో ఎవరూ కారు. 154 00:34:44,333 --> 00:34:47,588 తమకు మరోదారి లేనంతవరకూ చాలామంది యోధులు కారు, 155 00:36:48,792 --> 00:36:49,960 లూయిస్! 156 00:37:12,357 --> 00:37:13,483 వద్దు! వద్దు! 157 00:37:33,712 --> 00:37:37,382 ముందు ముందు మరిన్ని నిరోధకాలు ఉండొచ్చు. భద్రతాపరమైన నిబంధనలనూ దాటాల్సి ఉంటుంది. 158 00:38:17,506 --> 00:38:19,299 మా ప్రజలకు మల్లే. 159 00:38:21,176 --> 00:38:25,305 విషపూరితమైన బూడిద తప్ప ట్రాంటార్ లో ఇంకేమీ మిగలదు, 160 00:39:18,442 --> 00:39:21,904 దయచేసి ప్రాణాధార వ్యవస్థల పునఃస్థాపనకు అనుమతి ఇవ్వు. 161 00:39:25,407 --> 00:39:26,408 హారి? 162 00:39:27,576 --> 00:39:29,745 -దయచేసి ప్రాణాధార వ్యవస్థల... -హారి, దయచేసి. 163 00:39:29,828 --> 00:39:32,289 -...పునఃస్థాపనకు అనుమతి ఇవ్వు. -దయచేసి, హారి. 164 00:39:32,372 --> 00:39:33,749 దయచేసి. దయచేసి. 165 00:40:03,028 --> 00:40:05,739 నేను నీకు ఒక వివరణ ఇవ్వవలసి ఉంది, గాల్. 166 00:40:05,822 --> 00:40:07,699 ఆ సంగతి ఇప్పుడు గుర్తించాను. 167 00:40:07,783 --> 00:40:09,284 రేయిచ్ నీపట్ల ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడు? 168 00:40:09,368 --> 00:40:11,828 నాకు అర్ధం కావట్లేదు. అతను నిన్ను ఎందుకు చంపాడు? 169 00:40:12,412 --> 00:40:16,542 ప్లాన్ విజయవంతం కావాలంటే నా చావు తప్పనిసరి. 170 00:40:16,625 --> 00:40:18,210 నాకు అర్ధం కాలేదు. 171 00:40:18,293 --> 00:40:21,797 పునాదికి స్ఫూర్తినివ్వాలంటే ఒక్క మనిషి సరిపోడు. 172 00:40:21,880 --> 00:40:25,050 శతాబ్దాలపాటు భరించేందుకు తగిన ఏదో ఒక కల్పన అవసరమవుతుంది. 173 00:40:27,553 --> 00:40:29,096 అది ఫలితం ఇచ్చింది. 174 00:40:29,179 --> 00:40:32,766 టర్మినస్ కోసం మన మరణాల శాతం ఎంతో గుర్తుందా? 175 00:40:35,143 --> 00:40:37,437 34.2%. 176 00:40:37,521 --> 00:40:39,565 వాస్తవానికి మరణాల రేటు అందులో సగం మాత్రమే. 177 00:40:40,357 --> 00:40:42,651 నా మరణం పునాదిని ఉత్తేజితం చేసింది. 178 00:40:42,734 --> 00:40:45,988 పునాది ఒక మతం కాదు, హారి. 179 00:40:46,572 --> 00:40:47,573 పైగా నువ్వొక దేవుడివి కూడా కాదు. 180 00:40:47,656 --> 00:40:50,617 లేదు. దేవుళ్లు కత్తులకు గాయపడరు. 181 00:40:51,577 --> 00:40:55,330 కానీ నువ్వు వాళ్లని చంపగలవు. నువ్వు వాళ్లని నమ్మడం మానేయ్. 182 00:40:56,748 --> 00:41:00,377 నీ మాటలపై నాకు నమ్మకం లేదు. నువ్వొక అహంకారివి, 183 00:41:00,460 --> 00:41:05,299 కానీ నువ్విలా మారేందుకు నీ జీవితాన్ని త్యాగం చేయడం నేను చూడలేను. 184 00:41:05,382 --> 00:41:07,843 -ఎందుకని నువ్వు ఆగలేకపోయావు... -నాకు మెదడుకు సంబంధించిన వ్యాధి ఉంది. 185 00:41:09,261 --> 00:41:11,346 మెదడు వ్యాధి ఉంది. 186 00:41:11,430 --> 00:41:12,973 అది నా తండ్రినుంచి సంక్రమించింది. 187 00:41:13,557 --> 00:41:17,311 ఒకసారి ఆ వ్యాధి లక్షణాలు గోచరించాక, క్షీణత మరింత వేగంగా ఉంటుంది. 188 00:41:30,073 --> 00:41:33,577 పునాదిని కలిసి ప్రారంభించాలని అనుకున్నావని కూడా చెప్పావుగా. 189 00:41:34,161 --> 00:41:35,704 అవును. 190 00:41:35,787 --> 00:41:38,832 ఆ సంగతి చాలా స్పష్టంగా, తరచూ చెప్పాను, కదా? 191 00:41:38,916 --> 00:41:41,251 ఎంత తరచుగా చెప్పేవాణ్నంటే నాకే విసుగు కలిగేంతగా. 192 00:42:01,438 --> 00:42:04,691 హెలికాన్. ఇల్లు. 193 00:42:06,485 --> 00:42:07,903 శిథిల క్షేత్రం చుట్టూ... 194 00:42:07,986 --> 00:42:09,696 హెలికాన్ చీకటి నక్షత్రం. 195 00:42:10,697 --> 00:42:13,408 అది నీ స్వీయ ప్రపంచాన్ని ఇన్నేళ్లుగా మరుగున ఉంచింది. 196 00:42:14,201 --> 00:42:19,081 మనం ఎక్కడున్నామో నాకు తెలుసు, హారి. అందుకనే ఈ ఆరాటమంతా. 197 00:43:56,303 --> 00:43:59,097 నీపై అందరి దృష్టీ పడుతుందనీ, నీ కుటుంబం ప్రమాదంలో పడుతుందనీ 198 00:43:59,181 --> 00:44:01,517 పూర్తిగా తెలిసే వచ్చావు. 199 00:44:02,434 --> 00:44:04,436 నీ నిర్ణయం నువ్వు తీసుకున్నావు, గాల్. 200 00:44:04,520 --> 00:44:07,147 అప్పటికే తీసుకున్న నిర్ణయం ప్రకారం నీకొక భిన్నమైన జీవితాన్ని ఆశించావు. 201 00:44:07,231 --> 00:44:09,191 మనల్ని మహారాజు ముందు హాజరు పరిచినప్పుడు, 202 00:44:09,274 --> 00:44:11,360 ఆయనకు అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నావు. 203 00:44:48,814 --> 00:44:51,900 -అది నీ తప్పు. నాది కాదు. -అలాగా? 204 00:44:53,068 --> 00:44:55,445 నెపం నాపై నెట్టాలని ప్రయత్నించకు. 205 00:44:55,529 --> 00:44:58,532 నేను చనిపోయిన రోజు రాత్రి నువ్వు నా క్యాబిన్ దగ్గర్లో ఉండి ఉండకూడదు. 206 00:45:55,380 --> 00:45:56,715 నాకు అది తెలిసింది. 207 00:46:03,055 --> 00:46:04,681 అలా... అలా నాకు అనిపించింది. 208 00:46:04,765 --> 00:46:06,683 86,981,827. 209 00:46:06,767 --> 00:46:09,061 ఎలాంటి అనుభూతి అది? ఒక జ్ఞాపకమా? ఒక ముందుచూపా? ఏమిటి? 210 00:46:09,144 --> 00:46:10,312 ఒక అనివార్యత? 211 00:46:13,524 --> 00:46:15,609 నేను ఒక పని చేయడానికి ముందే నా శరీరానికి ఏం చేయబోతున్నానో తెలిసినట్టన్నమాట. 212 00:46:15,692 --> 00:46:17,444 హారి, ఆకాశం. 213 00:46:18,612 --> 00:46:20,906 నక్షత్ర వారధి కూలిపోతుందన్న సంగతి తెలిసినట్టు. 214 00:46:52,479 --> 00:46:54,565 మీరు మమ్మల్ని వెలివేస్తున్నారు. 215 00:46:54,648 --> 00:46:55,732 క్షమించు. 216 00:47:32,561 --> 00:47:34,271 నాకు భవిష్యత్తు తెలుస్తుందనుకుంటా. 217 00:48:43,465 --> 00:48:45,467 ఉపశీర్షికలను అనువదిందినది: అలేఖ్య