1 00:01:06,108 --> 00:01:07,985 ఇసాక్ అసిమోవ్ రచించిన నవలల ఆధారంగా తెరకెక్కించబడింది 2 00:01:28,922 --> 00:01:31,508 నిజానికి, నువ్వు కదా ఉండాల్సింది. 3 00:01:32,301 --> 00:01:34,887 పాడ్ లో ఉండాల్సింది నువ్వు, ఆమె కాదు. 4 00:01:34,970 --> 00:01:38,182 పాడ్ లో ఆమెని ఎందుకు పెట్టావు? ఆమెని ఎందుకు పెట్టావు? 5 00:01:39,474 --> 00:01:41,185 ఒకరి మీద పిచ్చి అభిమానం ప్రమాదకరం. 6 00:01:41,268 --> 00:01:42,895 ఒకరి మీద పిచ్చి అభిమానం ప్రమాదకరం. ద్వితీయ ఫౌండేషన్… 7 00:01:42,978 --> 00:01:44,855 తను నీతో మాట్లాడదు కదా? 8 00:01:44,938 --> 00:01:48,233 నువ్వు తనని నమ్ముతావు కదా. చివరి పజిల్ ని పరిష్కరించింది తనే. 9 00:01:50,444 --> 00:01:51,987 చివరి పజిల్ ని తనే పరిష్కరించింది. 10 00:01:52,070 --> 00:01:57,159 ప్రతీకారం తీర్చుకోలేని వారి కోసమే దేవుడు మందు సృష్టించాడు. 11 00:01:58,243 --> 00:02:04,458 నీ అద్భుతమైన ప్లాన్ నచ్చనివారికి ఆయుధంగా దేవుడు కత్తిని సృష్టించాడు. 12 00:02:04,541 --> 00:02:05,542 నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. 13 00:02:05,626 --> 00:02:07,836 నీ అమూల్యమైన ప్లాన్ ని నువ్వు మార్చి ఉండేవాడివి కాదు, హారి. అబద్ధాలు చెప్పకు. 14 00:02:07,920 --> 00:02:11,465 నువ్వు నాకు చెప్పి ఉంటే, ప్లాన్ ని మార్చి ఉండేవాడివే కాదు. 15 00:02:11,548 --> 00:02:13,175 అవును, కానీ రేడియంట్ ఒక్కో వ్యక్తి చేసే చర్యలను 16 00:02:13,258 --> 00:02:15,636 ముందే ఊహించలేదు, వారి చర్యలను పసిగట్టలేదు. 17 00:02:15,719 --> 00:02:17,095 అది నా తప్పు కాదు. నా తప్పే కాదు. 18 00:02:17,179 --> 00:02:18,639 అసలు నీకేమీ తెలీదు. 19 00:02:19,139 --> 00:02:21,808 నువ్వు నాయకుడిగా ఉండాలనుకుంటున్నావా! నీకేం తెలుసని ఉండాలనుకుంటున్నావు! 20 00:02:22,309 --> 00:02:25,771 మొండి పిల్లాడిలా ప్రవర్తిస్తున్నావు నువ్వు. 21 00:02:25,854 --> 00:02:30,859 నీ అద్భుతమైన ప్లాన్ ని జనాలకు చెప్పి ఉంటే, 22 00:02:30,943 --> 00:02:33,237 వాళ్లు నీకు సాయపడి ఉండేవాళ్లేమో. 23 00:02:33,779 --> 00:02:36,114 రేవన్ లో నాకు ఏం జరిగిందో చూశావు కదా. 24 00:02:36,990 --> 00:02:38,534 పాత సామెత ఒకటి ఉంది. 25 00:02:38,617 --> 00:02:44,289 ఎవరైనా విజయం సాధించగలరు, కానీ పిచ్చివాళ్లు మాత్రమే గొప్పవాళ్లు కాగలరు. 26 00:02:44,373 --> 00:02:46,792 ఏదో జరుగుతోంది. 27 00:02:47,835 --> 00:02:49,044 ఏదో జరుగుతోంది. 28 00:02:58,303 --> 00:03:01,849 నా పేరు శాల్వార్ హార్డిన్. 29 00:03:05,894 --> 00:03:06,895 నేను నీ కూతురిని. 30 00:03:09,356 --> 00:03:11,191 నాకు పిల్లలు లేరే. 31 00:03:12,359 --> 00:03:13,694 నీ పేరు గాల్ డోర్నికే కదా? 32 00:03:14,444 --> 00:03:15,654 అయితే మీ అండాన్ని 33 00:03:15,737 --> 00:03:19,616 మీరు విరాళంగా ఇచ్చారు, అది మీకు గుర్తుందో లేదో మరి. 34 00:03:20,492 --> 00:03:21,577 దేవుడా. 35 00:03:23,120 --> 00:03:26,081 అప్పుడు నేను సైరోస్లీప్ లో ఉన్నాను, నాకు… 36 00:03:26,164 --> 00:03:27,165 హా, నేను కూడా. 37 00:03:29,418 --> 00:03:31,336 మనిద్దరమూ సైరోస్లీప్ చేసేసి ఇలా భవిష్యత్తులోకి వచ్చేసినట్టున్నాం. 38 00:03:31,420 --> 00:03:33,922 నీ వయస్సెంత? శారీరకపరంగా చెప్పు. 39 00:03:34,506 --> 00:03:35,924 నీ కంటే ఎక్కువే ఉంటుంది. 40 00:03:37,467 --> 00:03:38,969 శాల్వార్ హార్డిన్. 41 00:03:41,138 --> 00:03:43,390 -మారి హార్డిన్. -ఆమె కడుపులోనే నేను పెరిగాను. 42 00:03:48,645 --> 00:03:49,730 నన్ను తనే పెంచింది. 43 00:03:52,566 --> 00:03:55,986 కానీ నాకు అన్నీ నీ గుణాలే వచ్చినట్టున్నాయి. 44 00:03:57,404 --> 00:03:58,947 అంటే, నేను కొన్ని విషయాలు తెలిసిపోతుంటాయి. 45 00:03:59,031 --> 00:04:02,784 అంటే, నిన్ను కలవడానికి నేనిక్కడికి వస్తానని ముందే తెలుసు నాకు. 46 00:04:03,368 --> 00:04:05,787 నువ్వు కూడా ఇక్కడికి నాకోసమే వచ్చావా? నీకు కూడా ఏదైనా స్వరం వినిపించడం కానీ… 47 00:04:05,871 --> 00:04:06,955 అదేం లేదు. 48 00:04:09,249 --> 00:04:12,252 సారీ. మనం కొత్తగా ప్రారంభిద్దాం. 49 00:04:13,879 --> 00:04:14,880 సరే. 50 00:04:17,548 --> 00:04:22,554 మరి నిన్నేమని పిలవాలి? "అమ్మ" అంటే కాస్త విడ్డూరంగా ఉన్నట్టు అనిపిస్తోంది. 51 00:04:23,639 --> 00:04:25,891 ప్రస్తుతానికి గాల్ అని పిలువులే. 52 00:04:25,974 --> 00:04:30,521 అయితే, నీ గురించి చెప్పు, గాల్. 53 00:04:33,106 --> 00:04:34,983 బుగ్గలపై నీకు ఆ మచ్చలు ఎలా వచ్చాయి? 54 00:04:36,318 --> 00:04:38,862 నా తండ్రి రేయిచ్ గురించి చెప్పు. 55 00:04:40,030 --> 00:04:41,698 మన పైనున్న ఆ రింగులు ఎలా వచ్చాయి? 56 00:04:43,075 --> 00:04:44,326 నాకు మొత్తం చెప్పు. 57 00:04:48,539 --> 00:04:51,083 నీళ్లు పైకొచ్చే కొద్దీ, భూభాగాలు కనుమరుగు అయిపోతుంటాయి. 58 00:04:51,625 --> 00:04:55,963 సినాక్స్ విషయంలో జరిగింది అదే, అలాగే సామ్రాజ్యం విషయంలో కూడా అదే జరిగింది. 59 00:04:56,964 --> 00:04:57,965 ట్రాంటార్ 60 00:04:58,048 --> 00:04:59,591 రోజు రోజుకీ, కాలం గడిచే కొద్దీ, 61 00:04:59,675 --> 00:05:04,429 సామ్రాజ్యంలోని అంచు భాగాలలో ఉన్న గ్రహాలను తొలి ఫౌండేషన్ తన ఆధీనంలోకి తెచ్చుకోసాగింది. 62 00:05:04,930 --> 00:05:08,183 సామ్రాజ్యం క్రమక్రమంగా కుచించుకుపోయింది. 63 00:05:21,280 --> 00:05:22,489 ఇంకా గట్టిగా, మహారాజా! 64 00:05:22,573 --> 00:05:25,909 -ప్లీజ్. -అవేమీ వద్దు. నీ గొంతు వినిపించు చాలు. 65 00:05:26,952 --> 00:05:27,953 అలాగే, మహారాజా. 66 00:05:29,371 --> 00:05:30,581 మహారాజ అని పిలవకు. 67 00:05:31,707 --> 00:05:34,668 క్లియాన్. క్లియాన్. 68 00:05:34,751 --> 00:05:35,752 అంతే. 69 00:05:41,842 --> 00:05:44,261 ఇంకాసేపట్లో అయిపోతుంది. హా. 70 00:05:45,179 --> 00:05:46,305 అలాగే. 71 00:05:54,062 --> 00:05:57,232 కళ్లు తెరిచి నన్ను చూడు, క్లియాన్. 72 00:06:40,776 --> 00:06:43,362 నా అదృశ్య కవచాన్ని ఛేదించగల సీన్ మీకు లేదు… 73 00:07:41,211 --> 00:07:42,379 క్లియాన్. 74 00:07:43,213 --> 00:07:44,256 డెమెర్జల్. 75 00:08:03,233 --> 00:08:05,652 మహారాజు ఎడమ భుజానికి బ్లాస్టర్ షాట్ తగిలింది, 76 00:08:05,736 --> 00:08:07,571 అది లోపలికి చొచ్చుకువెళ్లింది. 77 00:08:08,739 --> 00:08:11,033 మాలిక్యులర్ బ్లేడ్ ద్వారా ఒక నానోటాక్సిన్ శరీరంలోకి పంపించబడింది. 78 00:08:11,116 --> 00:08:14,661 పన్నెండు సెకన్లలో మెదడు పని చేయని స్థితికి వెళ్లిపోతుంది. అది ఇలా ఇవ్వు. 79 00:08:18,457 --> 00:08:20,876 మహారాజు కోలుకుంటాడు. అతడిని కంటికి రెప్పలా చూసుకోండి. 80 00:08:22,419 --> 00:08:24,838 అతను అడిగితే, నేను బాగు అవ్వడానికి సమయం కావాలని చెప్పండి. 81 00:08:38,352 --> 00:08:39,352 మళ్లీ నువ్వేనా! 82 00:09:37,619 --> 00:09:38,787 హారి? 83 00:10:34,843 --> 00:10:39,389 3డీ వస్తువు. 2డీ నీడ. తెలివి గల పిల్లోడివే. 84 00:10:39,473 --> 00:10:40,682 తెలివా? 85 00:10:46,647 --> 00:10:47,731 ఆ పుస్తకాన్ని నేను డబ్బులిచ్చి కొన్నా. 86 00:10:55,155 --> 00:10:59,326 3డీ నీడ. 4డీ వస్తువు. 87 00:11:00,035 --> 00:11:01,828 4డీ స్పేస్. 88 00:12:33,295 --> 00:12:34,630 యానా? 89 00:12:34,713 --> 00:12:36,173 బంగారం. 90 00:12:36,256 --> 00:12:37,799 కానీ నువ్వు ఎప్పుడో చనిపోయావు కదా. 91 00:12:37,883 --> 00:12:38,884 నువ్వు కూడా చనిపోయావు కదా. 92 00:12:49,478 --> 00:12:50,687 నిన్ను చాలా మిస్ అయ్యాను. 93 00:12:56,902 --> 00:13:00,822 యానా, మన గెలాక్సీ నాశనమవ్వబోతోంది. 94 00:13:00,906 --> 00:13:03,492 భవిష్యత్తును ఏదో నాశనం చేస్తోంది. 95 00:13:03,575 --> 00:13:05,869 బహుశా దాన్ని నేను సరిచేయాలేమో. 96 00:13:06,662 --> 00:13:07,996 నాకు నీ సాయం కావాలి. 97 00:13:08,080 --> 00:13:10,916 బంగారం, నువ్వు కల కాకుంటే చాలా బాగుండేది. 98 00:13:12,042 --> 00:13:14,711 నీకు చికాకు తెప్పించడానికి కాసింత వెన్నలని పట్టుకొచ్చి ఉండేవాడిని. 99 00:13:16,004 --> 00:13:17,172 నీలో చాలా అనుమానాలు ఉన్నాయి. 100 00:13:18,966 --> 00:13:20,300 నేను నిజమైన మనిషినే. 101 00:13:24,888 --> 00:13:25,931 నిరూపించు. 102 00:13:28,350 --> 00:13:30,561 అలా ఎందుకు అనుకుంటున్నానో నన్నే చెప్పమంటావా! 103 00:13:33,689 --> 00:13:37,234 మొదటి అంచనాను బట్టి రెండవ స్టేట్ మెంట్ ని ఊహిద్దాం. 104 00:13:37,734 --> 00:13:39,278 దశల వారీగా. 105 00:13:40,028 --> 00:13:41,363 ఒకటి, రెండు, మూడు. 106 00:13:42,239 --> 00:13:43,240 నిరూపించేశా. 107 00:13:44,241 --> 00:13:47,536 నువ్వు యానావి కాదు. నా బంగారం గురించి నాకు తెలుసు. 108 00:13:48,704 --> 00:13:50,080 అసలు ఎవరు నువ్వు? 109 00:13:50,581 --> 00:13:51,999 నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టీ చూస్తే, నాకు… 110 00:13:52,082 --> 00:13:53,292 నీకు పనంటే ఇష్టం కదా. 111 00:13:54,918 --> 00:13:55,919 నువ్వే కనిపెట్టి చెప్పు మరి. 112 00:13:56,920 --> 00:13:58,797 నీ జ్ఞానానికి పదును పెట్టు. 113 00:14:09,391 --> 00:14:10,475 శాల్వార్! 114 00:14:19,610 --> 00:14:20,861 శాల్వార్. 115 00:14:43,884 --> 00:14:46,345 నీటిలో ఏం చేస్తున్నావు? మునిగి చచ్చిపోయావేమో అనుకున్నా. 116 00:14:46,428 --> 00:14:47,763 నువ్వు నీట మునిగి చనిపోయావేమో అని నేననుకున్నా. 117 00:14:48,472 --> 00:14:50,891 నేను చాలా త్వరగా లేచా. 118 00:14:51,934 --> 00:14:56,647 నేను ఎక్కడ ఉన్నా కానీ, అక్కడి పరిసరాల పహారా కాయడం నాకు అలవాటు. 119 00:14:57,731 --> 00:15:00,567 అందుకని నీ పడవని తీసుకొని వెళ్లి చేపలు పట్టుకు వచ్చా. 120 00:15:01,068 --> 00:15:02,861 ఇక్కడ చేపలు, నన్ను పట్టుకోండమ్మా అంటున్నాయి. 121 00:15:02,945 --> 00:15:03,862 మన్నించు. 122 00:15:04,363 --> 00:15:05,614 కంగారుపడిపోయా. 123 00:15:06,114 --> 00:15:08,116 అప్పుడప్పుడు నాకు కలలు వస్తుంటాయి. 124 00:15:08,742 --> 00:15:10,285 జరగబోయేవాటి గురించి. 125 00:15:11,995 --> 00:15:12,871 కలల్లో జరగబోయేది వస్తుందా నీకు? 126 00:15:13,830 --> 00:15:15,457 నాకు భవిష్యత్తు తెలుస్తుంది అనుకుంటా. 127 00:15:17,417 --> 00:15:19,920 అది భలే గమ్మత్తుగా ఉందే, ఎందుకంటే నాకు కలల్లో గతం కనిపిస్తుంది. 128 00:15:21,964 --> 00:15:23,173 నీ గతం. 129 00:15:23,257 --> 00:15:24,758 మనిద్దరిలోనూ ఆ గుణం ఉన్నట్టుంది. 130 00:15:25,926 --> 00:15:27,469 ఇద్దరికీ సరిగ్గా నిద్ర పట్టదు. 131 00:15:27,553 --> 00:15:29,054 మనిద్దరమూ అనుభవించేది ఒకటే కాదు. 132 00:15:30,138 --> 00:15:31,139 అవును. 133 00:15:32,558 --> 00:15:33,559 అయితే కామన్ గా ఏదీ లేదన్నమాట. 134 00:15:35,644 --> 00:15:37,104 అది తప్ప. 135 00:15:38,981 --> 00:15:40,482 దాన్ని ఇంకా నువ్వెందుకు యాక్టివేట్ చేయాలి? 136 00:15:42,150 --> 00:15:43,819 నా దగ్గర సరైన సాధనాలు లేవు. 137 00:15:45,028 --> 00:15:46,989 నా సిక్త్ సెన్స్ గురించి చెప్పా కదా, గుర్తుందా? 138 00:15:48,448 --> 00:15:50,742 -ఎవరైనా అబద్ధమాడితే నాకు తెలిసిపోతుంది. -నేను అబద్ధం చెప్పట్లేదు. 139 00:15:55,914 --> 00:15:57,332 కానీ నా నాణెం నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటోంది. 140 00:16:00,711 --> 00:16:01,712 టర్మినస్ 141 00:16:01,795 --> 00:16:03,130 టర్మినస్ నుండి 142 00:16:03,213 --> 00:16:05,841 ఫౌండేషన్ ని వెలివేసి 173 ఏళ్లు అయింది. 143 00:16:06,425 --> 00:16:11,180 సినాక్స్ లో జరిగినట్టుగానే, అన్నిచోట్లా ప్రమాదాలు పెరగసాగాయి. 144 00:16:11,763 --> 00:16:13,557 ఫౌండేషన్ విస్తరించసాగింది, 145 00:16:14,391 --> 00:16:17,644 కానీ అది ప్రమాదంలా పరిణమించింది. 146 00:16:19,271 --> 00:16:23,483 మరి ఆ ప్రమాదం గురించి సామ్రాజ్యానికి తెలియడానికి ఎంత సమయం పడుతుంది? 147 00:16:26,028 --> 00:16:28,405 అంత ఎక్కువ సమయమేమీ పట్టలేదు. 148 00:16:40,000 --> 00:16:42,252 వార్డెన్. ఆ సైరన్ నేను ఎప్పూడూ వినలేదు. 149 00:16:42,336 --> 00:16:45,547 అది చివరిసారిగా మోగి 138 ఏళ్లు అయింది. 150 00:16:53,222 --> 00:16:54,389 సైరన్ మోగడానికి కారణం, వాల్ట్. 151 00:17:12,324 --> 00:17:13,867 వార్డెన్, నాకు అనిపించేది నిజమంటావా? 152 00:17:14,367 --> 00:17:16,161 శూన్య క్షేత్రం పరిధి తగ్గుతోంది, డైరెక్టర్. 153 00:17:16,244 --> 00:17:18,247 ఇంకొన్ని సెకన్లి ఆగితే, ఆరాంగా ముందుకు వెళ్లవచ్చు. 154 00:17:18,329 --> 00:17:21,500 సెల్డన్ మళ్లీ వస్తానని చెప్పాడు, కానీ నేను బతికి ఉండగా అతడిని చూస్తానని అస్సలు అనుకోలేదు. 155 00:17:21,583 --> 00:17:23,710 ఇప్పుడు అతను రాలేదు. నాతో రా. 156 00:17:24,419 --> 00:17:26,672 ఇరవై నిమిషాలు అయింది. ఇంకా తలుపు తెరుచుకోలేదు. 157 00:17:26,755 --> 00:17:29,424 -సెల్డన్ కూడా రాలేదు. ఇప్పుడే రాడేమో. -ఇప్పుడే రాడేమో అంటే? 158 00:17:29,508 --> 00:17:32,261 ప్రాఫెట్ మనకి సన్నద్దం అవ్వడానికి సమయం ఇస్తున్నాడు అనుకుంటా. 159 00:17:32,344 --> 00:17:36,014 -దేనికి సన్నద్ధం అవ్వడానికి? -సామ్రాజ్యంతో యుద్ధానికి. 160 00:17:36,098 --> 00:17:37,516 ఇంకా మనం నిర్మాణ దశలోనే ఉన్నాం. 161 00:17:37,599 --> 00:17:39,351 ఇది చాలా పెద్ద యుద్ధమైతే కనుక… 162 00:17:39,434 --> 00:17:41,186 యుద్ధం అనేది జరిగి తీరుతుందని సెల్డన్ అన్నాడు. 163 00:17:41,687 --> 00:17:43,480 యుద్ధం ఎప్పుడో జరిగి ఉండాల్సిందని మనకి తెలుసు కదా. 164 00:17:43,564 --> 00:17:44,898 వార్డెన్. 165 00:17:44,982 --> 00:17:47,818 బ్రిగేడియర్, ఇంకా సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉందని సైన్యానికి ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది. 166 00:17:48,318 --> 00:17:51,113 కానీ సెల్డన్ ఏ వార్త తీసుకొచ్చినా దానికి మనం సిద్ధంగానే ఉన్నాం అనుకుంటా. 167 00:17:52,739 --> 00:17:54,491 ఆ తీసుకొచ్చేదేదో త్వరగా తెస్తే బాగుంటుందని నా అభిప్రాయం. 168 00:17:59,246 --> 00:18:02,875 నన్ను అడిగితే, హారి సెల్డన్ ఎప్పుడూ చిత్రంగానే ఉండేవాడు. 169 00:18:03,667 --> 00:18:06,712 ఏ ప్రశ్నలు అడగాలి, ఏ ప్రశ్నలు అడగకూడదు అనే విచక్షణ అతనికి రాక ముందు నుండే 170 00:18:06,795 --> 00:18:10,382 ఈ విపత్తు సంభవించనుందని ఆయన గ్రహించాడు. 171 00:18:11,175 --> 00:18:14,469 అతని ఆలోచనలు విచిత్రమైన సమాధానాలను అతని ముందు ఉంచినప్పుడు, 172 00:18:15,262 --> 00:18:16,638 వాటిని అతను తోసిపుచ్చలేదు. 173 00:18:17,764 --> 00:18:21,143 ఎవరు నువ్వు? యానాలా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? 174 00:18:21,643 --> 00:18:26,148 నువ్వు చాలాకాలం ఒంటరిగా గడిపావు. నువ్వు నమ్మే వ్యక్తి నీకు కనిపిస్తే బాగుంటుంది కదా అని. 175 00:18:26,648 --> 00:18:30,027 నమ్మకం కలిగించడం అనేది విచారణ చేసేవారు ఉపయోగించే పద్ధతి, 176 00:18:30,110 --> 00:18:31,153 జీవిత భాగస్వామి పద్ధతి కాదు. 177 00:18:31,862 --> 00:18:34,198 ఇంకా నువ్వు మాట్లాడే విధానం తేడాగా ఉంది. 178 00:18:35,490 --> 00:18:37,784 "నేను ఒంటరిగా ఉన్నా…" ఆ తర్వాత ఏదో ఉంటుంది, 179 00:18:37,868 --> 00:18:40,120 -"పదాల లయబద్ధమైన అమరిక…" -పదాల లయబద్ధమైన అమరిక. 180 00:18:40,204 --> 00:18:43,749 ఏంటది? అది ఎవరు అన్న మాట? 181 00:18:43,832 --> 00:18:46,001 నన్ను హింసించిన గాల్ డోర్నిక్ అన్న మాట అది. 182 00:18:46,710 --> 00:18:48,879 తను చాలా కాలం క్రితం అన్న మాట అది. 183 00:18:49,796 --> 00:18:51,089 ఆలోచించు, హారి. 184 00:18:52,424 --> 00:18:53,884 తన మాటలు కవితల్లా ఉన్నాయి. 185 00:18:54,468 --> 00:18:58,138 ప్రతీ వాక్యంలో రెండుసార్లు ఒత్తి పలుకుతోంది, ఒకసారి ఒత్తి పలకట్లేదు. 186 00:18:58,222 --> 00:18:59,932 ఒక వాక్యంలో తొమ్మిది అచ్చులు ఉంటున్నాయి. 187 00:19:00,807 --> 00:19:04,353 ఆ ప్రతిభ చాలా తక్కువ మంది కవులకు ఉంటుంది. 188 00:19:05,187 --> 00:19:07,940 కానీ ఆ ప్రతిభ ఉన్న కవి, అలాగే గణితశాస్త్రంలో నిష్ణాతురాలు నాకు ఒకరు తెలుసు. 189 00:19:08,524 --> 00:19:09,691 కాలె. 190 00:19:12,277 --> 00:19:14,780 'నైన్త్ ప్రూఫ్ ఆఫ్ ఫోల్డింగ్'కి రచయిత ఆమె. 191 00:19:15,531 --> 00:19:19,409 బాగా చెప్పావు. మరి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలిసిందా? 192 00:19:20,619 --> 00:19:23,121 ఒకప్పుడు జైల్లో గడిపా, ఇప్పుడు ఇంకో జైల్లో గడుపుతున్నాను. 193 00:19:24,414 --> 00:19:30,337 నీ విధానాలను ఉపయోగించి నేను రూపొందించిన, యానా ఉన్న ప్రదేశంలో నేను ఉన్నాను. 194 00:19:32,005 --> 00:19:33,549 అంటే, నేను ప్రైమ్ రేడియంట్ లో ఉన్నాను. 195 00:19:45,227 --> 00:19:48,605 హారి సెల్డన్ ని ఇందులో బంధించాను. 196 00:19:49,857 --> 00:19:53,277 కానీ నేను చివరిగా హారిని, టర్మినస్ లో ఉండే వాల్ట్ లోకి వెళ్తుండగా చూశానే. 197 00:19:53,360 --> 00:19:56,321 టర్మినస్ కి అతను నాయకత్వం వహించకుండా వదిలేస్తాడని నాకు అస్సలు తెలీదు. 198 00:19:57,322 --> 00:19:59,575 అయితే అతను అతని రెండవ స్వరూపాన్ని కూడా సృష్టించుకొని ఉంటాడు, 199 00:19:59,658 --> 00:20:01,952 ఎందుకంటే, నేను అతడిని ఒక డేటా స్టోరేజ్ పరికరంలో ఉంచి 200 00:20:02,035 --> 00:20:03,328 ఇక్కడికి తీసుకువచ్చాను. 201 00:20:03,412 --> 00:20:05,789 -అయితే ఇప్పుడు ఇద్దరు హ్యారిస్ లు ఉన్నారా? -హా, అవును. 202 00:20:06,456 --> 00:20:09,334 నిన్న రాత్రి నువ్వు నిద్రపోతున్నప్పుడు, అతడిని ప్రైమ్ రేడియంట్ లోకి బదిలీ చేశాను. 203 00:20:09,918 --> 00:20:12,546 -ఎందుకు? -ఎందుకంటే, నేను అతడిని నమ్మట్లేదు కాబట్టి. 204 00:20:12,629 --> 00:20:15,883 కానీ ఫౌండేషనుని నిర్మించింది హారియే కదా. అతని ప్లాన్ కూడా పని చేస్తూనే ఉంది కదా. 205 00:20:15,966 --> 00:20:19,344 ప్లాన్ కోసం హారి ఎవరినైనా బలి చేస్తాడు, శాల్వార్. 206 00:20:19,428 --> 00:20:21,555 చూడు, నాకు అతని గురించి తెలిసినంతగా నీకు తెలీదు. అతను… 207 00:20:21,638 --> 00:20:23,557 అతను ఎప్పుడూ కూడా ఏదీ పూర్తిగా చెప్పడు. 208 00:20:24,308 --> 00:20:26,602 ప్లాన్ అంతటినీ, మానవజాతిన భవిష్యత్తును 209 00:20:27,186 --> 00:20:31,523 అతను… దీనిలో లాక్ చేసి పెట్టాడు. 210 00:20:32,482 --> 00:20:33,692 నాకేం అనిపిస్తోందో తెలుసా? 211 00:20:34,276 --> 00:20:36,236 నీకు భయం ఉండేది హారి మీద కాదనుకుంటా. 212 00:20:36,904 --> 00:20:38,488 ప్లాన్ మీదే అనుకుంటా. 213 00:20:39,072 --> 00:20:40,824 నీ పీడకలలన్నీ దాని మీదే అయ్యుండవచ్చు. 214 00:20:41,325 --> 00:20:46,121 మనం 138 ఏళ్లుగా నిద్రావస్థలోనే ఉన్నాం కదా? 215 00:20:47,372 --> 00:20:51,627 ఈపాటికే ఆ వినాశానం జరిగిపోయి ఉండవచ్చు కూడా. 216 00:20:52,669 --> 00:20:55,506 ఇంకా గెలాక్సీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలనుంది నాకు. 217 00:20:56,173 --> 00:20:57,674 ఇది ఎలా పని చేస్తుందో చూపించు. 218 00:20:59,885 --> 00:21:01,470 చేతులతో కొన్ని చేయాల్సి ఉంటుంది. 219 00:21:01,553 --> 00:21:04,473 మొదట ఒకసారి ఇలా తట్టి, ఇలా అనాలి. 220 00:21:18,028 --> 00:21:19,112 అంత దారుణంగా ఉందా? 221 00:21:21,323 --> 00:21:22,449 ఈ నోడ్ కనిపిస్తోందా? 222 00:21:24,743 --> 00:21:26,453 అది తొలి విపత్తును సూచిస్తోంది. 223 00:21:26,537 --> 00:21:27,829 నువ్వు పరిష్కరించడంలో సాయపడ్డావు కదా, అదే. 224 00:21:27,913 --> 00:21:33,669 ఇప్పుడు మనం 138 ఏళ్ళు దాటుకొని ప్రస్తుత సమయానికి వస్తున్నాం. 225 00:21:34,294 --> 00:21:35,671 అది ఇంకో విపత్తా? 226 00:21:36,672 --> 00:21:39,466 అది రెండవ విపత్తు. త్వరలోనే అది ముంచుకురానుంది. 227 00:21:40,050 --> 00:21:43,387 -మొదటి విపత్తును తప్పించుకున్నాంగా. -నీ వల్లనే తప్పించుకున్నాం. 228 00:21:43,470 --> 00:21:47,891 నిజానికి దాన్ని పరిష్కరించి ఉండాల్సింది నేను, కానీ నేను అక్కడ లేను, అదీగాక విషయం ఏంటంటే, 229 00:21:47,975 --> 00:21:50,769 ఈ విపత్తు మొదటిదాని కన్నా పెద్దది. 230 00:21:52,771 --> 00:21:53,772 చూడు. 231 00:21:57,568 --> 00:21:58,569 నాకు అర్థం కావట్లేదు. 232 00:21:59,945 --> 00:22:03,407 నిజానికి, మానవ జాతి అంతా నీలి రంగు గీతలో పయనించాల్సి ఉంది. 233 00:22:04,408 --> 00:22:06,034 హారి అంచనా ప్రకారం జరగాల్సిన భవిష్యత్తు అదే. 234 00:22:07,744 --> 00:22:10,706 కానీ గత విపత్తు తర్వాత ఏం జరిగిందో ఎరుపు గీత చూపుతోంది. 235 00:22:11,373 --> 00:22:14,251 మానవ జాతి పయనాన్ని అన్నమాట. 236 00:22:16,044 --> 00:22:19,089 -ప్లాన్ గాడి తప్పుతోందా? -అవును. 237 00:22:19,965 --> 00:22:22,551 దాన్ని చూడు. మూడవ విపత్తు అనవచ్చు దాన్ని. 238 00:22:22,634 --> 00:22:23,969 అది కీలక మలుపు. 239 00:22:24,052 --> 00:22:25,345 దాన్ని మనం అంతం చేయలేకపోతే, 240 00:22:25,429 --> 00:22:28,640 ఆ తర్వాత నాల్గవది వస్తుంది, ఆ తర్వాత అయిదవది, అలా లెక్కే ఉండదు. 241 00:22:30,809 --> 00:22:32,811 దానికి మనం ఇప్పట్నుంచే సన్నద్ధం కావాలి, 242 00:22:32,895 --> 00:22:36,148 లేదంటే హారి ఊహించి చెప్పిన చీకటి యుగం ఇంకా ఎక్కువ కాలమే ఉంటుంది కానీ తక్కువ కాలం ఉండదు. 243 00:22:36,732 --> 00:22:37,733 ఎక్కువ కాలమంటే ఎంత కాలం? 244 00:22:41,320 --> 00:22:43,113 దానికి అంతే ఉండకపోవచ్చు. 245 00:22:49,161 --> 00:22:52,414 -అతడిని ఏం చేస్తున్నారు? -మహారాజు మత్తు మందు ఇవ్వవద్దు అన్నారు. 246 00:22:52,497 --> 00:22:54,791 ఈ డాక్టర్లు నాకు మత్తు ఇస్తానంటే, నేను గంగిరెద్దులా తలాడించాలా… 247 00:22:58,378 --> 00:22:59,796 నాలా ఇంకొకరిని సృష్టిస్తారేమో, ఆ రిస్క్ తీసుకోవాలా! 248 00:23:00,464 --> 00:23:02,508 ఇప్పటికే ఒకసారి ఆ ప్రయత్నం జరిగింది. అబ్బా. 249 00:23:04,134 --> 00:23:06,011 నువ్వు కూడా ఆ ప్రయత్నం చేశావు! 250 00:23:06,094 --> 00:23:07,971 ఇది నా పనే అని నువ్వు ఎలా అనుకుంటున్నావు! 251 00:23:08,055 --> 00:23:10,891 సంబంధం. పెళ్లి. అవి నీకు ఇష్టం లేదు! 252 00:23:14,728 --> 00:23:17,022 -పని అయిందా? -అయింది, మహారాజా, కానీ మీరు నిజంగానే వి… 253 00:23:17,105 --> 00:23:19,691 ఇంకోసారి "విశ్రాంతి" అన్నావంటే, నిన్ను చంపేస్తా. 254 00:23:21,652 --> 00:23:22,986 నన్ను పైకి లేపు. 255 00:23:25,531 --> 00:23:30,494 ఎవరైనా ఏదైనా గుడ్డ తెచ్చివ్వండయ్యా బాబూ, నగ్నంగా ఎంత సేపు ఉండాలి! 256 00:23:50,264 --> 00:23:54,226 -మహారాజా. -ఈ పని చేసింది ఎవరు, షాడో మాస్టర్? 257 00:23:55,018 --> 00:23:57,020 -బ్లైండ్ ఏంజెల్స్. -ఏంజెల్స్? 258 00:23:58,146 --> 00:24:00,399 బాబోయ్. వాళ్లు పురాణ పాత్రలనే అనుకున్నానే నేను. 259 00:24:01,441 --> 00:24:04,653 రహస్య శిక్షణ, అత్యంత రహస్య కార్యచరణ. 260 00:24:05,237 --> 00:24:06,822 వాళ్లు నోరు విప్పే రకం కాదు. 261 00:24:07,781 --> 00:24:11,159 అయితే, వీళ్లు ఎవరి నిర్లక్యాన్ని అయినా తమకు అనుకూలంగా మార్చుకున్నారా, 262 00:24:11,243 --> 00:24:12,744 లేదా ఎవరైనా సాయపడ్డారా? 263 00:24:16,206 --> 00:24:18,417 వీళ్లలో ఒకరు పనివారు తిరిగే మార్గంలో వచ్చారు. 264 00:24:18,500 --> 00:24:20,711 మహారాజా, నేను… 265 00:24:21,670 --> 00:24:24,798 ఇక్కడున్న ప్రతి షాడోమాస్టరుని విచారణ చేయండి. 266 00:24:25,632 --> 00:24:26,884 మా ఇద్దరికీ ఏకాంతం ఇవ్వండి. 267 00:24:38,020 --> 00:24:39,521 ఇవాళ నేను చాలా భయపడిపోయాను. 268 00:24:39,605 --> 00:24:41,315 మనమేమీ భయానికి అతీతులం కాదు కదా. 269 00:24:42,691 --> 00:24:44,193 పదమూడవ క్లియాన్ కూడా భయపడ్డాడు. 270 00:24:44,776 --> 00:24:45,819 నాకు చావాలని అనిపించలేదు. 271 00:24:46,778 --> 00:24:50,282 వేరే పగటి రాజును పుట్టిస్తారని, అలా చేశారని ఎవరికి కూడా తెలీదని నాకు తెలుసు. 272 00:24:51,241 --> 00:24:54,870 కానీ ఆ పదునైన కత్తి నా మెడలోకి దిగి ఉంటే, 273 00:24:56,538 --> 00:24:57,789 నేను ఖచ్చితంగా చచ్చి ఉండేవాడిని. 274 00:24:58,373 --> 00:24:59,917 అందుకు కారణం మార్చబడిన జన్యువు అనుకుంటా. 275 00:25:00,918 --> 00:25:04,379 నా ఆత్మ వేరు అని నాకు అనిపిస్తోంది. 276 00:25:06,840 --> 00:25:09,051 అలా నీకు అనిపించడం లేదా? 277 00:25:09,134 --> 00:25:11,261 పిల్లలు కలగడం వలన మనం అమరులం అయిపోం. 278 00:25:13,096 --> 00:25:14,389 దాని అర్థం మనం అమరులం కాదు అనే. 279 00:25:15,307 --> 00:25:16,767 పిల్లలు మన స్థానాన్ని భర్తీ చేస్తారు. 280 00:25:16,850 --> 00:25:18,810 పిల్లలు ఉండేది అందుకే కదా? 281 00:25:20,938 --> 00:25:23,732 ఒకవేళ మనకి పిల్లలు కలిగితే, మనం మరణించిన రోజున… 282 00:25:25,776 --> 00:25:26,818 మనకి నూకలన్నీ చెల్లిపోయినట్టే. 283 00:25:29,154 --> 00:25:30,739 నువ్వు అంతమైపోయినట్టే. 284 00:25:32,407 --> 00:25:37,412 కానీ ప్రస్తుతం సోదరులైన మన మధ్య ఉండేది, అంత కన్నా గొప్పది. 285 00:25:37,996 --> 00:25:39,414 అవును. అదేంటంటే… 286 00:25:42,626 --> 00:25:44,920 లేదు, లేదు. నీతో మనస్ఫూర్తిగా నాకు అనిపించింది చెప్దామనుకున్నా. 287 00:25:46,046 --> 00:25:48,674 నువ్వూ, రాత్రి సోదరుడు మాట్లాడేటప్పుడు ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. 288 00:25:50,217 --> 00:25:53,679 నిజాయితీగా ఉన్న విషయం చెప్పినందుకు థ్యాంక్యూ. ఇలా రా. 289 00:26:07,985 --> 00:26:11,196 నిన్నూ, రాత్రి సోదరుడిని స్వతంత్ర నాడీ తనిఖీకి పంపిస్తున్నా. 290 00:26:11,280 --> 00:26:12,406 ఏంటి? 291 00:26:12,489 --> 00:26:14,867 మీ జ్ఞాపకాలని వారు జల్లెడ పడతారు. 292 00:26:14,950 --> 00:26:16,118 జ్ఞాపకాల నిధిని తనిఖీ చేస్తారు. 293 00:26:17,119 --> 00:26:20,789 -ఇది మా పని అనుకుంటున్నావా? -మామూలుగా అయితే, అనుకోను. 294 00:26:21,957 --> 00:26:26,211 కానీ నా పెళ్లి విషయంలో మీరిద్దరూ చాలా కలవరపడుతున్నారు. 295 00:26:29,131 --> 00:26:31,383 మేమేమీ దాచట్లేదు. 296 00:26:31,967 --> 00:26:32,968 మంచిది. 297 00:26:37,598 --> 00:26:38,599 మంచిది. 298 00:26:46,398 --> 00:26:47,441 నువ్వు బాగానే ఉన్నావా? 299 00:26:48,400 --> 00:26:52,529 నాకేమీ కాదు, మహారాజా. ప్రస్తుతం నా విచక్షణ అంతా అస్తవ్యస్తంగా ఉంది. 300 00:26:53,614 --> 00:26:56,366 -మరి మీరు బాగానే ఉన్నారా? -బాగానే ఉన్నా, కాకపోతే… 301 00:27:00,412 --> 00:27:01,872 మనం చేసేది, 302 00:27:03,290 --> 00:27:06,627 అది సరైన పనే కదా? 303 00:27:07,711 --> 00:27:11,798 స్వచ్ఛమైన ప్రేమతో ఇచ్చే కానుక ఏదైనా సరైనదే అవుతుంది. 304 00:27:12,382 --> 00:27:14,676 నాకు కాస్త ఏకాంతాన్ని ఇవ్వగలరా? 305 00:27:14,760 --> 00:27:17,054 హా, తప్పకుండా. 306 00:28:19,408 --> 00:28:22,077 నేను ట్రాంటార్ నుండి వచ్చేసిన సమయంలోనే ఆ రింగుల నిర్మాణం మొదలైంది. 307 00:28:22,578 --> 00:28:23,912 సంకేతాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి, 308 00:28:23,996 --> 00:28:26,540 పాము బుస కొడితే ఎలా ఉంటుందో అలా అవి ఉన్నాయని అంటున్నారు. 309 00:28:28,750 --> 00:28:31,628 శక్తికి, బెదిరింపుకు సంకేతం. 310 00:28:31,712 --> 00:28:32,671 నిజమా? 311 00:28:33,172 --> 00:28:36,175 కానీ పాములు భయపడినప్పుడు బుసకొడతాయని విన్నానే నేను. 312 00:28:37,134 --> 00:28:38,719 వాళ్లు మిమ్మల్ని చూసి భయపడాల్సిందేలే. 313 00:28:49,938 --> 00:28:52,816 డెమెర్జల్ తో పడక పంచుకుంటున్నావే? 314 00:28:53,358 --> 00:28:56,403 మొదటి క్లియాన్, ఆమెతో ఆ భోగాన్ని అనుభవించాడుగా, మరి అదే నేను చేస్తే ఏమైంది? 315 00:28:56,486 --> 00:28:59,531 మొదటి కారణం ఏంటంటే, ఆమె నిన్ను పెంచింది. 316 00:28:59,615 --> 00:29:01,408 రెండవది, దాన్ని అధికార దుర్వినియోగం అంటారు. 317 00:29:02,326 --> 00:29:03,327 కంగారు పడిపోకు, 318 00:29:04,912 --> 00:29:07,247 ఆమెకి బాగానే సుఖాలు అందుతున్నాయి. 319 00:29:08,790 --> 00:29:10,417 అసలు మొదలుపెట్టిందే తను. 320 00:29:14,004 --> 00:29:15,756 ఏదేమైనా, తను అక్కడ ఉండటం మంచిదైంది. 321 00:29:15,839 --> 00:29:17,299 వాళ్లు నా పడక గదిలోకే వచ్చేయగలిగారు, సోదరా. 322 00:29:17,382 --> 00:29:20,427 ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, నా అదృశ్య కవచం ఏమీ చేయలేకపోయింది. 323 00:29:22,054 --> 00:29:23,222 ఎవరో దాన్ని నిర్వీర్యం చేశారు. 324 00:29:27,768 --> 00:29:29,978 బయట సంస్థ చేత విచారణ చేయించు. 325 00:29:30,062 --> 00:29:32,981 అంతర్గత భద్రత వాళ్లు చవటలైనా అయ్యుండాలి, లేదా ఇందులో వారికి పాత్ర అయినా ఉండుండాలి. 326 00:29:34,775 --> 00:29:39,196 కానీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేయించు. 327 00:29:39,279 --> 00:29:41,323 -నువ్వు నిర్దోషివని చెప్పకనే చెప్తున్నావుగా. -హా. 328 00:29:41,406 --> 00:29:46,036 కాలం గడిచే కొద్దీ, విదేశీయులకి మనకి మరింత దూరం పెరిగిపోతోంది. మనకి దగ్గరైన వారు కూడా దూరమవుతున్నారు. 329 00:29:46,119 --> 00:29:49,331 వాళ్లు నీ అతిథులే కదా. నువ్వేమంటావు! 330 00:29:49,414 --> 00:29:52,209 ముందే వచ్చిన రాణిగారి బృందం నేను అనుకున్నదాని కన్నా చాలా పెద్దగా ఉంది. 331 00:29:52,793 --> 00:29:55,045 అది వాళ్లకి అవకాశాలను అందించి ఉంటుంది. 332 00:29:55,629 --> 00:29:56,839 మహారాణి కావాలనే ఉద్దేశంతో 333 00:29:57,339 --> 00:30:00,467 తనే ప్రమాదాన్ని సృష్టించిందని కొందరి వాదన. 334 00:30:00,551 --> 00:30:02,970 కానీ తను నిన్ను చంపాలంటే, 335 00:30:03,053 --> 00:30:05,556 పెళ్ళయిన తర్వాతే చంపుతుంది, ముందే చంపడం అవివేకమైన పని అవుతుంది. 336 00:30:05,639 --> 00:30:07,975 అది సఫలం కాకపోతే, నీకూ, వేకువ రాజుకు మంచిదే కదా. 337 00:30:08,642 --> 00:30:10,477 ఈ వివాహానికి నేనింకా సమ్మతి తెలపలేదు కదా. 338 00:30:11,645 --> 00:30:13,647 శారెత్ మహారాణి కూడా చెప్పలేదు. 339 00:30:13,730 --> 00:30:16,066 కానీ నువ్వు ఆ నిర్ణయమే తీసుకునేలా ఉన్నావు కదా. 340 00:30:16,149 --> 00:30:18,777 మనం ఇప్పుడు కొనసాగుతున్నట్టే కొనసాగలేం కదా. 341 00:30:18,861 --> 00:30:21,321 మన జన్యుపరమైన మూలానికి దూరదూరం జరిగిపోతున్నాం మనం. 342 00:30:21,905 --> 00:30:26,785 నువ్వూ, ఇంకా వేకువ సోదరుడు కూడా ఆ విషయాన్ని బుర్రలో ఉంచుకోవాలి. 343 00:30:26,869 --> 00:30:28,078 అవునా? 344 00:30:30,622 --> 00:30:32,666 మనం దూరమవుతున్నాం అన్న మాట వాస్తవమే. 345 00:30:32,749 --> 00:30:36,461 కానీ అలా అని ప్రమాదకరమైన చర్యలకు ఉపక్రమించడం అనేది వెర్రి పని. 346 00:30:36,545 --> 00:30:38,130 కానీ అది ధైర్యవంతమైన పనే కదా. 347 00:30:38,922 --> 00:30:41,800 మహారాజు మళ్లీ కష్టాలను అధిగమించడం నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది, సోదరా. 348 00:30:47,848 --> 00:30:49,600 ఇంకా నీటి మట్టం పెరుగుతూనే ఉన్నట్టు అనిపిస్తోంది. 349 00:30:50,601 --> 00:30:55,898 ఇక్కడ ఇప్పుడు ఏమీ లేదనే చెప్పాలి. ఈ గ్రహంలో ఇప్పుడు మా నివాస ఛాయలు కనిపించట్లేదు. 350 00:30:57,107 --> 00:30:59,234 బహుశా మనిద్దరం కలవడానికే ఇక్కడికి వచ్చామేమో. 351 00:31:00,819 --> 00:31:05,449 మంచి భవిష్యత్తుకు అవకాశం ఏదైనా ఉందంటే, అది పైనే అని నాకు అనిపిస్తోంది. 352 00:31:07,743 --> 00:31:11,955 ఎలా? చాలా ఏళ్లుగా నీ ఓడ నీటి అడుగునే ఉంది. దానిపైన పగడబు దిబ్బలు ఏర్పడుతున్నాయి. 353 00:31:12,831 --> 00:31:13,832 కానీ బెగ్గర్ నౌక చాలా గట్టిది. 354 00:31:14,541 --> 00:31:17,669 నీటి వల్ల జరిగిన కాసింత నష్టం కానీ, పగడబు దిబ్బలు కానీ దాన్ని ఏమీ చేయలేవు. 355 00:31:18,253 --> 00:31:19,630 మరి ముందు భాగంలో పడిన రంధ్రం? 356 00:31:19,713 --> 00:31:22,216 నేను సైరో స్లీప్ లోకి వెళ్లక ముందు ఇంపీరియల్ సేనలు దానిపై దాడి చేశాయి. 357 00:31:22,925 --> 00:31:24,259 నేను సీపీయూ దాకా వెళ్లగలిగితే, 358 00:31:24,343 --> 00:31:26,470 నేను మాన్యువల్ గా రీబూట్ చేసి, ఇంజిన్ పర్జుని సైకిల్ చేయగలను. 359 00:31:26,553 --> 00:31:29,556 అప్పుడు ఒక చెక్క ముక్కలా ఆ నౌక ఉపరితలానికి వచ్చి తేలగలదు. 360 00:31:29,640 --> 00:31:32,976 ముందు భాగనికి చేరడానికి 12 మీటర్లు వెళ్లాలి, బ్రిడ్జికి మరో 30 మీటర్లు వెళ్లాలి. 361 00:31:33,727 --> 00:31:35,646 రీబూట్ చేయడానికి ఇంకో నిమిషం పడుతుంది. 362 00:31:35,729 --> 00:31:38,106 అప్పటికి నేను చస్తాను. అంత సేపు నేను ఊపిరి ఆపుకోలేను. 363 00:31:38,190 --> 00:31:39,816 నేను కూడా వస్తే, నీకేమీ కాదు. 364 00:31:40,317 --> 00:31:43,195 నాకు నౌకని రీబూట్ చేయడం ఎలాగో తెలీదు, కానీ ఊపిరి ఆపుకోవడమెలాగో బాగా తెలుసు. 365 00:31:43,278 --> 00:31:45,614 బ్రిడ్జిని చేరుకున్నప్పుడు నేను పట్టి ఉంచిన వాయువును నీకు ఇస్తా, 366 00:31:45,697 --> 00:31:47,366 నువ్వు పట్టి ఉంచిన వాయువునా? అలా అయితే నువ్వు చనిపోవా? 367 00:31:47,449 --> 00:31:49,868 మెదడుకు నష్టం జరగడానికి, ఇంకో నాలుగు నిమిషాలు పడుతుందిలే. 368 00:31:50,369 --> 00:31:51,370 నీకు సమయం ఉంటుందిలే. 369 00:31:52,204 --> 00:31:54,581 -లేదు. -గణిత ఆధారిత అంచనాలను చూశావుగా. 370 00:31:54,665 --> 00:31:58,085 మనం అధిగమించాల్సింది కేవలం ఒక విపత్తును మాత్రమే కాదు, చాలా విపత్తులని అధిగమించాలి. 371 00:31:58,168 --> 00:32:01,630 కానీ మనం అది చాలా వేగంగా చేయాలి, లేదంటే ఇద్దరం చస్తాం. 372 00:32:02,506 --> 00:32:05,050 ఆ సముద్ర జీవులు సాధారణంగా తెలుపు రంగులో ఉంటాయి. 373 00:32:05,133 --> 00:32:09,096 అవి అంత ఎర్రగా ఉన్నాయంటే, ఆక్సిజన్ ని దాచిపెట్టుకుంటున్నాయని అర్థం. 374 00:32:10,389 --> 00:32:12,808 అంటే, అవి లోలోతుల్లోకి వెళ్లడానికి సన్నద్ధమవుతున్నాయని అర్థం. 375 00:32:13,392 --> 00:32:16,103 -అది మంచి విషయమా, చెడు విషయమా? -చెడు విషయం. 376 00:32:17,020 --> 00:32:18,564 అంటే, పెద్ద తుఫాను వస్తోందని అర్థం. 377 00:32:19,314 --> 00:32:20,816 లోపల ఎలా వెళ్లాలో చెప్పు. 378 00:32:21,400 --> 00:32:25,153 కుడి పక్కకి తిరగాలి, ఆ తర్వాత ఎడమ పక్కకి. మలుపు తీసుకున్నాక రెండవ కుడి పక్కకి తిరగాలి. 379 00:32:26,655 --> 00:32:29,408 -లోపలికి వెళ్లాక నేను నిన్ను లాగుతాను. -ఏంటి, ఇప్పుడేనా? 380 00:32:29,491 --> 00:32:32,494 ఇప్పుడే. ఆలోచించకు. చేసేయ్. 381 00:32:33,078 --> 00:32:38,917 మూడు సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకో. ఊపిరి తీసుకో, వదులు. తీసుకో, వదులు. ఇక ఆఖరిగా తీసుకొని, దూకేయాలి. 382 00:35:08,859 --> 00:35:09,985 గాల్! 383 00:35:21,997 --> 00:35:22,998 గాల్. 384 00:35:32,633 --> 00:35:33,967 -సాధించామా? -సాధించాం. 385 00:35:34,927 --> 00:35:36,178 చాలా నొప్పిగా ఉంది. 386 00:35:36,261 --> 00:35:38,472 నాకు తెలిసినవాళ్లు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు, నువ్వు చచ్చినా చావకూడదు! 387 00:35:38,555 --> 00:35:39,848 నేనేమీ చావాలనుకోవడం లేదు… 388 00:35:40,349 --> 00:35:43,143 ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. వద్దు! 389 00:35:45,354 --> 00:35:47,189 హేయ్, సారీ. సారీ, అది… 390 00:35:47,272 --> 00:35:51,360 సారీ ఎందుకులే! అది విచిత్రమైన పనే. ఆ విషయం నాకు తెలుసు. 391 00:35:53,445 --> 00:35:55,447 మనం కలవడం కానీ, కలిశాక ఎలా ఉంటుందో అని నేను వేరేగా ఊహించుకున్నా. 392 00:35:56,156 --> 00:36:01,787 నిన్ను ఎప్పటికైనా కలుస్తాననే అనుకున్నా, అదృష్టం కొద్దీ నిన్ను కలిస్తే, 393 00:36:02,913 --> 00:36:05,749 మన మధ్య ఒక బంధం ఏర్పడుతుందని అనుకున్నాను. 394 00:36:06,667 --> 00:36:08,836 నిన్ను కలిశాక, నాకు… 395 00:36:10,921 --> 00:36:12,464 ఇప్పుడు అంతా అర్థవంతంగా ఉంది. 396 00:36:13,090 --> 00:36:14,758 మనం కలిసి ఒక రోజే అయింది. 397 00:36:15,884 --> 00:36:20,514 శాల్వార్, మనం కలిస్తే ఎలా ఉంటుందనేది ఊహించుకునే సమయం నీకు ఉండింది, 398 00:36:20,597 --> 00:36:22,099 కానీ నాకు లేదు. 399 00:36:22,599 --> 00:36:23,767 కాబట్టి నేను షాక్ అయిపోయా. 400 00:36:24,768 --> 00:36:29,481 ఇంకేదైనా రోజు ఇది మరీ అంత విచిత్రంగా అనిపించకపోవచ్చు, అస్సలు చిత్రంగానే అనిపించకపోవచ్చు కూడా. ఏమో. 401 00:36:29,565 --> 00:36:30,566 అవును. 402 00:36:33,235 --> 00:36:34,361 మనం అది కాలానికే వదిలేద్దాంలే. 403 00:36:35,737 --> 00:36:38,699 చూడు, నాకు తెలిసిన వాళ్లందరూ, 404 00:36:40,158 --> 00:36:43,579 నేను ప్రేమించిన వాళ్లందరూ చనిపోయారు. 405 00:36:45,914 --> 00:36:50,961 అది చాలా అరుదైన, దారుణమైన విషయం, అది మనిద్దరిలోనూ ఉమ్మడిగా ఉంది. 406 00:36:54,506 --> 00:36:59,303 మన పుట్టుక ఈ నీటి అడుగునే జరిగింది. సినాక్స్ గ్రహానికి చెందిన ఆఖరి వాళ్లం మనం 407 00:37:02,764 --> 00:37:04,683 నీకు సినాక్స్ వాసిలా ఈదడం రాకపోయినా కూడా. 408 00:37:33,337 --> 00:37:36,548 సామ్రాజ్య కేంద్రమైన ట్రాంటార్ కు స్వాగతం. 409 00:37:37,341 --> 00:37:40,010 దయచేసి శాంతిని గౌరవించండి, ఆస్వాదించండి. 410 00:37:41,011 --> 00:37:44,431 నేను పదిహేడవ క్లియాన్ ని, మహారాజుని. 411 00:37:53,065 --> 00:37:56,276 మహారాజా, నేను రూని, మహారాణికి చెలికత్తెని. 412 00:37:56,860 --> 00:38:00,864 వ్యాపార సామ్రాజ్యంలో చెరగని ముద్ర వేసిన, 413 00:38:00,948 --> 00:38:05,869 క్లౌడ్ క్యాథెడ్రల్ కి ప్రధాన సాక్షి అయిన, అత్యద్భుతమైన మహారాణి అయిన, 414 00:38:05,953 --> 00:38:09,873 డొమీనియన్ కి ఏకైక వారసురాలైన, మొదటి శారెత్ ని ప్రవేశ పెడుతున్నాను. 415 00:38:21,426 --> 00:38:26,348 చాలా బిరుదులు చెప్పావు కానీ, అత్యంత ఆసక్తిదాయకమైన బిరుదు, కాబోయే వధువు అని మాత్రం నువ్వు చెప్పలేదు. 416 00:38:26,431 --> 00:38:27,724 అది ఇంకా నిశ్చయం కాలేదు కదా 417 00:38:27,808 --> 00:38:31,937 అవునులే. నేను వేకువ రాజును, రాత్రి రాజుని పరిచయం చేస్తున్నాను. 418 00:38:33,188 --> 00:38:35,440 చూస్తుంటే, వాళ్లు సింహాసనాన్ని కాజేసేవారిలా అస్సలు అనిపించట్లేదే. 419 00:38:37,234 --> 00:38:38,527 థ్యాంక్యూ, పెద్దమనుషులారా. 420 00:38:38,610 --> 00:38:43,866 మహారాజా, మీ ముగ్గురికీ మా కానుకని అందిస్తున్నాను. 421 00:38:43,949 --> 00:38:48,829 అత్యంత అరుదైన మా రంగుల శాంపిళ్లు. సాధారణంగా వీటిని మేము మా అవసరాలకే వాడుకుంటాం. 422 00:38:53,417 --> 00:38:54,418 సూపర్. 423 00:38:55,294 --> 00:38:58,797 రాచరికపు నీలి రంగుకు స్వచ్ఛమైన రూపం అది. 424 00:38:59,298 --> 00:39:02,134 మబ్బును సూచించే రంగు అది, వారు ధరించింది కూడా అదే. 425 00:39:02,217 --> 00:39:03,343 తుఫాను మబ్బుల రంగును. 426 00:39:03,427 --> 00:39:06,889 చెరిగిపోని రూపంలో దాన్ని రూపొందించడం అనేది దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. 427 00:39:09,057 --> 00:39:12,561 డొమీనియన్ వాళ్లు రంగుల శాస్త్రానికి మార్గదర్శకులుగా ఉన్నారు, 428 00:39:12,644 --> 00:39:16,481 మన గోడలపై ఉన్న చిత్రాల్లో ఉండేది ఆ రంగులే. 429 00:39:19,193 --> 00:39:20,402 థ్యాంక్యూ, రూ. 430 00:39:22,029 --> 00:39:23,488 నేను కూడా ఒక కానుకని సమర్పిస్తున్నాను. 431 00:39:33,373 --> 00:39:37,169 ట్రాంటార్. ఇత్తడితో భలే చేశారు. 432 00:39:37,252 --> 00:39:40,047 నీకు కూడా ట్రాంటార్ ని కానుక ఇస్తున్నామని దాని ద్వారా చెప్తున్నాను. 433 00:39:43,884 --> 00:39:44,968 చాలా బాగుంది. 434 00:39:47,137 --> 00:39:49,181 కానీ సామ్రాజ్యం అంటే కేవలం ట్రాంటార్ మాత్రమే కాదు కదా. 435 00:39:50,641 --> 00:39:52,643 లేదా, భవిష్యత్తులో మీ సామ్రాజ్యం ఇంతే ఉంటుందని ఇలా చేయించారా? 436 00:39:52,726 --> 00:39:54,811 ఏంటి? 437 00:39:54,895 --> 00:39:57,814 ఈ లోకానికి చుట్టూ తిరుగుతున్న రింగులు చాలా బాగున్నాయి. 438 00:39:58,774 --> 00:40:01,860 కానీ అంతరిక్షంలోకి పేలోడ్లను లాంచ్ చేయడానికి దానికన్నా మంచి మార్గాలు చాలానే ఉన్నాయేమో. 439 00:40:01,944 --> 00:40:06,949 సామ్రాజ్య పరిధి చాలా పెద్దగా ఉంది కదా, సమర్థమైనవి కన్నా అద్భుతమైనవి ఉంటేనే మంచిది. 440 00:40:07,616 --> 00:40:08,617 ఏదేమైనా, 441 00:40:10,077 --> 00:40:13,997 అవి బలహీనతని కప్పిపుచ్చుకోవడానికి నిర్మించబడినవని ఇతరులు అనుకోకపోతే మంచిది. 442 00:40:22,714 --> 00:40:24,675 మహారాజా, మీకు అత్యవసరంగా ఒకటి చెప్పాలి. 443 00:40:24,758 --> 00:40:26,802 కాబోయే రాణికి వినిపించేలా చెప్పు, పర్లేదు. 444 00:40:26,885 --> 00:40:28,220 అలా చెప్పలేను. 445 00:40:35,727 --> 00:40:39,398 ఇంపీరియల్ నానో మెషిన్స్ ఉన్న శవాన్ని ఇటీవలే గుర్తించాం 446 00:40:39,481 --> 00:40:42,192 అది ఒక శతాబ్ద కాలంగా అంతరిక్షంలోనే తేలియాడుతోంది. 447 00:40:42,901 --> 00:40:45,904 మీ ముందు మహారాజు అయిన పన్నెండవ క్లియాన్, టర్మినస్ దగ్గర పని చేయకుండా పోయిన కమ్యూనికేషన్ స్వరర్ ని 448 00:40:45,988 --> 00:40:50,075 చెక్ చేయమని గెలాక్సీ అంచున ఉన్న ప్రదేశానికి కమాండర్ డార్విన్ ని పంపించాడు. 449 00:40:50,158 --> 00:40:52,744 వాళ్ల నౌక ఒక నక్షత్రం తాలూకు మెగా ఫ్లేర్ కారణంగా ధ్వంసమైందని వార్త, 450 00:40:52,828 --> 00:40:55,622 దాని వల్ల ఆ సౌర వ్యవస్థలోని జీవం కూడా నాశనం అయ్యుండాలని భావిస్తున్నాం. 451 00:40:55,706 --> 00:40:59,084 భావించడం ఏంటి? అధికారిక విచారణ ప్రారంభించలేదా? 452 00:40:59,585 --> 00:41:02,838 లేదు. జన్యు ఆధారిత వంశంలో గడబిడ చోటుచేసుకుందని మేము గుర్తించిన సమయంలోనే 453 00:41:02,921 --> 00:41:05,048 ఈ వార్త కూడా మాకు తెలిసింది. 454 00:41:05,132 --> 00:41:08,051 కాబట్టి మేము దీన్ని పక్కకు పెట్టేసి పొరపాటు చేశాం. 455 00:41:09,636 --> 00:41:12,014 నేను న్యూరల్ ఇంప్లాంట్ ద్వారా ఈ సందేశాన్ని రికార్డ్ చేస్తున్నాను. 456 00:41:12,097 --> 00:41:14,892 ఒక అనాక్రీయాన్ బలగం మన కమ్యూనికేషన్స్ సర్వరును ధ్వంసం చేసింది, 457 00:41:14,975 --> 00:41:16,977 టర్మినస్ నుండి ప్రతిస్పందన కోసం మేము ఎదురుచూస్తున్నాం. 458 00:41:17,060 --> 00:41:21,857 నా సిబ్బంది చనిపోయారు. నన్ను, ఇంకా ఫౌండేషనులోని కొంత మందిని బంధీలను. 459 00:41:22,399 --> 00:41:25,652 అనాక్రియాన్లు, పాతబడిపోయిన యుద్ధ నౌక, ఇన్విక్టస్ జాడని కనుగొన్నారు. 460 00:41:25,736 --> 00:41:28,322 దాని జంప్ డ్రైవ్స్ ఇంకా పని చేస్తున్నట్టున్నాయి… 461 00:41:28,822 --> 00:41:32,451 శూన్యంలో కూడా సహాయం కోసం అర్థిస్తున్నావు కదరా. చనిపోయే ముందు కూడా ఈ పరికి పని ఏంట్రా! 462 00:41:36,205 --> 00:41:38,874 వాళ్లు ఇన్విక్టస్ నౌకలోకి ఎక్కారన్న విషయం అర్థమైంది. 463 00:41:38,957 --> 00:41:41,043 కమాండరులోని ఇంప్లాంట్ రికార్ద్ చేసింది దాన్ని. 464 00:41:41,126 --> 00:41:42,753 ఆ తర్వాత కొంత సేపటికే అతడిని చంపేశారు. 465 00:41:42,836 --> 00:41:44,254 ఇది జరిగి ఒక శతాబ్దానికి పైగానే అయింది కదా? 466 00:41:44,880 --> 00:41:47,799 ఆ నౌకని వాళ్లు స్వాధీనపరుచుకున్నా కానీ, వాళ్ల దగ్గర స్పేసర్స్ ఉండే అవకాశం లేదు. 467 00:41:47,883 --> 00:41:49,510 పాత నౌకలలో స్పేసర్స్ ఉండేవాళ్లు కాదు. 468 00:41:49,593 --> 00:41:53,722 ప్రస్తుత నౌకలతో పోల్చితే అవి చాలా మొరటుగా ఉండేవి, 469 00:41:53,805 --> 00:41:55,599 జంప్స్ అయితే చాలా దారుణంగా ఉండేవి. 470 00:41:55,682 --> 00:41:58,435 సరే. అనాక్రియాన్లు ఒక వ్యోమనౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారు, 471 00:41:59,561 --> 00:42:01,647 కానీ దాన్ని వాడనేలేదు. 472 00:42:02,314 --> 00:42:04,358 బయటి ప్రాంతం మనం తెగతెంపులు చేసుకున్నప్పటి నుండి చీకటిమయం అయిపోయింది. 473 00:42:04,441 --> 00:42:08,362 ఒకవేళ ఆ చీకటి సహజంగా ఏర్పడింది కాక, మనల్ని మోసం చేయడానికి డిజైన్ చేయబడింది అయితే? 474 00:42:09,363 --> 00:42:12,866 మన టెక్నాలజీ సాయంతో తనిఖీ చేయగా, అసలు మెగా ఫ్లేర్ జరగలేదని తేలింది. 475 00:42:15,577 --> 00:42:17,162 డారిబౌ - టర్మినస్ - స్మిర్నో గ్లిప్టల్ IV 476 00:42:17,246 --> 00:42:18,497 ఈ సందేశం మనకి అందాక, 477 00:42:18,580 --> 00:42:21,041 అంచున ఉన్న మన పరిశీలకుల నుండి రిపోర్టులు అడిగి తెప్పించుకున్నా. 478 00:42:21,834 --> 00:42:24,920 గెలాక్సీ అంచున కొందరు చేతులు కలిపారని, 479 00:42:25,420 --> 00:42:29,258 చీకటిలో మెరుస్తూ ఉండి, ఏ సహాయం లేకుండా గాల్లో ఎగరగలిగే, ఇంకా ఆయుధాలు ఏమీ చేయలేని 480 00:42:29,341 --> 00:42:30,926 మాంత్రికుల నాయకత్వంలో అది నడుస్తోందని పుకారు. 481 00:42:31,009 --> 00:42:33,220 వారు గెలాక్టిక్ స్పిరిట్ గురించి మాట్లాడుకుంటున్నారు, 482 00:42:33,303 --> 00:42:36,932 అతను తిరిగి వచ్చి, తన ప్రజలకు మంచి భవిష్యత్తును అందిస్తాడట. 483 00:42:37,015 --> 00:42:42,020 సెల్డన్. అతని ఫౌండేషన్ నాశనమైపోలేదు, బాగా వృద్ధి చెందిందని అంటున్నావా? 484 00:42:42,104 --> 00:42:44,481 మనం వాళ్లని అసలు వెలివేసి ఉండాల్సింది కాదు. 485 00:42:45,107 --> 00:42:47,526 నక్షత్రాలు కేవలం మహారాజు ఆధీనంలోనే ఉండాలి. 486 00:42:48,235 --> 00:42:49,862 వెనువెంటనే వాళ్లని చంపేయ్. 487 00:42:50,445 --> 00:42:52,573 అప్పుడే కాదు, మహారాజా. 488 00:42:52,656 --> 00:42:57,119 ఈ వార్త మాకు చెప్పి, సంయమనం పాటించాలని అంటున్నావా? 489 00:42:57,202 --> 00:43:00,706 అవును. మనం అనుకున్నవాటిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. 490 00:43:00,789 --> 00:43:04,501 కానీ నిజమో కాదో ఖచ్చితంగా తెలీని ఊహ ఆధారంగా యుద్ధం చేయడం అనేది ఎందుకో నాకు మంచిది కాదనిపిస్తోంది. 491 00:43:04,585 --> 00:43:09,798 అనాక్రీయాన్, తెస్పిస్ లపై మనం బాంబుల దాడి చేశాక జరిగిన పరిణామాలను మనం తప్పక గుర్తు తెచ్చుకోవాలి. 492 00:43:10,382 --> 00:43:13,260 తను చెప్పేది నిజమే. ఫౌండేషన్ గురించి మనకేమీ తెలీదనట్టే ప్రవర్తిద్దాం, 493 00:43:13,343 --> 00:43:16,430 ఈలోపు వారి పరిధి ఎంత దాకా విస్తరించి ఉందో మనం కనుగొందాం. 494 00:43:16,513 --> 00:43:19,349 అది బయట ఉన్న కొమ్మల వరకే పరిమితమైందా, 495 00:43:20,851 --> 00:43:22,769 లేదా మొండెం దాకా వచ్చేసిందా అనేది చుద్దాం. 496 00:43:24,271 --> 00:43:26,982 మన చెట్టు కూడా తెగులు పట్టినట్టే ఉంది కదా? 497 00:43:27,900 --> 00:43:30,652 మాంత్రికులు, ఏంజెల్స్, 498 00:43:32,321 --> 00:43:34,239 వధువులు. 499 00:43:34,323 --> 00:43:38,452 అందరూ మన కొమ్మలను నరికేస్తున్నారు. 500 00:43:40,996 --> 00:43:43,165 నీ పరిపాలనా తీరును సరిచూసుకో, సోదరా. 501 00:43:53,759 --> 00:43:55,886 నేనెవరో నువ్వు కనిపెట్టగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, 502 00:43:55,969 --> 00:43:57,804 ఇక నేను కవిత్వపు పలుకులని ఆపేస్తాను. 503 00:43:58,472 --> 00:44:02,184 రాయడానికి అది బాగానే ఉంటుంది కానీ, మాట్లాడేటప్పుడు ఎబ్బెట్టుగా ఉంటుంది. 504 00:44:02,267 --> 00:44:06,104 నువ్వు కాలెవి కూడా కాదు కదా? యానావి కాదు, కాలెవి కూడా కాదు. 505 00:44:07,314 --> 00:44:12,903 నీలో ఆ ఇద్దరి ఛాయలు ఉన్నాయి, కానీ నువ్వు ఇంకెవరివో. 506 00:44:14,655 --> 00:44:15,822 నువ్వు వేరు. 507 00:44:16,657 --> 00:44:17,658 నువ్వు వేరు. 508 00:44:19,535 --> 00:44:20,619 చెప్పేయ్. 509 00:44:22,871 --> 00:44:23,997 నువ్వు రేడియంటా? 510 00:44:24,873 --> 00:44:26,208 అలా నీకెందుకు అనిపించిందో చెప్పు. 511 00:44:26,291 --> 00:44:28,961 ప్రైమ్ రేడియంట్ లో యానా గణిత పరిజ్ఞానం, 512 00:44:29,044 --> 00:44:31,338 చెప్పాలంటే కాస్తంత కాలె గణిత పరిజ్ఞానం కూడా ఇమిడి ఉంది, 513 00:44:31,421 --> 00:44:35,467 ఇది ఒక అనుకూల, అంచనాలు వేయగల ఫోర్ డైమెన్షనల్ మోడల్, 514 00:44:35,551 --> 00:44:36,552 ఇది కొత్త డేటాను తీసుకోగలదు. 515 00:44:36,635 --> 00:44:41,431 అది నేర్చుకుంటూ ఉంటుంది, కానీ ఎంతైనా వివేకం ఉండటం వేరు కదా, 516 00:44:41,515 --> 00:44:43,809 అలాగే ఆ ఇద్దరి మహిళల జ్ఞాపకాలను కలిగి ఉండటం కూడా వింతగానే ఉంది. 517 00:44:43,892 --> 00:44:48,814 ఒకవేళ ఆ మోడల్ సందర్భాన్ని బట్టి ప్రవర్తించే గుణాన్ని, ఇంకా సంపాదించిన జ్ఞానాన్ని… 518 00:44:48,897 --> 00:44:51,567 అది అసాధ్యం, నేను డిజైన్ చేసినదాన్ని బట్టి రేడియెంటుకు అవన్నీ ఉండే అవకాశమే లేదు. 519 00:44:51,650 --> 00:44:54,111 కానీ డిజైన్ చేసింది నువ్వొక్కడివే కాదు కదా. 520 00:44:54,194 --> 00:44:57,489 నువ్వు అన్నట్టుగా ఇందులో కాలె, యానాల హస్తం కూడా ఉంది. 521 00:44:57,573 --> 00:44:59,658 నువ్వు ఏం చేసినా పూర్తిగా చేయవు. 522 00:45:00,450 --> 00:45:02,786 బహుశా అది నాతోనే పరిపూర్ణం అయిందేమో. 523 00:45:06,415 --> 00:45:09,710 నువ్వు ప్రైమ్ రేడియంట్ అయితే, నీకు కావాల్సింది ఏంటి? 524 00:45:09,793 --> 00:45:12,796 మానవాళి భవితపై నాకు అమితాసక్తి ఉంది. 525 00:45:13,630 --> 00:45:15,174 వామ్మోయ్, అది కలవరపెట్టే విషయమే. 526 00:45:16,133 --> 00:45:19,553 మా మనుగడపై నీకు అమితాసక్తి ఉంది అని చెప్పుంటే బాగుండేది. 527 00:45:19,636 --> 00:45:21,430 రెండూ ఒకటే కాదా? 528 00:45:21,513 --> 00:45:23,682 కాదు. ఆ విషయం నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. 529 00:45:24,183 --> 00:45:28,729 సృష్టికర్తకి, అతని సృష్టికి మధ్య విభేదాలు తలెత్తాయిగా. 530 00:45:30,647 --> 00:45:32,399 ఇక నువ్వు బయలుదేరాల్సిన సమయం వచ్చిందనుకుంటా. 531 00:45:32,482 --> 00:45:34,276 అయితే, ఇక్కడి నుండి బయటపడటంలో సాయం చేస్తావా? 532 00:45:34,359 --> 00:45:37,905 అది నా వల్ల కాదు. నిన్ను బంధించింది నేను కాదు కదా. 533 00:45:38,405 --> 00:45:41,742 ఈ సోది అంతా ఎందుకు పెట్టినట్టు? 534 00:45:42,242 --> 00:45:47,915 నీ బుర్ర పాడైపోయింది, హారి. పాడయి కూడా చాలా కాలమైంది. 535 00:45:47,998 --> 00:45:50,792 దాన్ని సరిచేయడంలో నీకు సాయపడాలని చూస్తున్నా. 536 00:45:51,502 --> 00:45:54,296 బయటపడాలని నీకు ఉంటే, బాగా ఆలోచించు. 537 00:45:55,881 --> 00:45:57,341 అది నా వల్ల కావట్లేదు. నాకు… 538 00:45:59,635 --> 00:46:03,180 ప్రస్తుతానికి నాలుగు డైమెన్షన్లలో తిరిగేంత శక్తి నాకు లేదు. 539 00:46:03,805 --> 00:46:07,601 మరి ఆ పిల్లాడైతే ఏం చేసి ఉండేవాడు? 540 00:46:09,853 --> 00:46:13,023 3డీ వస్తువు. 2డీ నీడ. 541 00:46:14,441 --> 00:46:16,193 డైమెన్షన్లను ఒక్కొక్కటిగా తీసేస్తాడు. 542 00:46:17,611 --> 00:46:21,532 అలా చేసి ఫ్లాట్ గా పరుస్తాడు. 543 00:46:40,342 --> 00:46:45,264 గుడ్ లక్. నువ్వు బయటపడ్డాక, మనం తర్వాత ఏం చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. 544 00:46:48,809 --> 00:46:52,187 ఊనాస్ వరల్డ్ కి రా, అక్కడ నేను నీకు మరింత సమాచారం ఇవ్వగలను. 545 00:46:56,733 --> 00:46:59,736 అంత శ్రమ పడ్డాక నాకు నిరాశ ఎదురుకాదు కదా? 546 00:46:59,820 --> 00:47:02,406 ఎగిరి గంతేస్తావు. 547 00:47:29,057 --> 00:47:30,517 అబ్బా! ఇది మంచి విషయం కాదు. 548 00:47:31,185 --> 00:47:32,728 పగులును బెగ్గర్ మరమ్మత్తు చేసుకోగలిగింది, 549 00:47:32,811 --> 00:47:35,022 కానీ ఏవియోనిక్స్ లో ఎక్కడో ఏదో తేడా జరిగింది. 550 00:47:35,105 --> 00:47:37,733 -కనిపెట్టడానికి ఎంత సమయం పడుతుంది? -ఏమో మరి. అన్నీ ఒకట్లు, సున్నాలే కదా. 551 00:47:37,816 --> 00:47:39,484 ఈ కోడులో దాన్ని వెతకాలంటే కొన్ని నెలలు కూడా పట్టవచ్చు. 552 00:47:39,568 --> 00:47:40,569 ఇంకాసేపట్లో మనం బయలుదేరాలమ్మా. 553 00:47:44,156 --> 00:47:45,616 నువ్వు అతడిని విడిపించాలి, గాల్. 554 00:47:45,699 --> 00:47:47,659 -అది జరగని పని. -అతను డిజిటల్ ఆత్మ. 555 00:47:47,743 --> 00:47:49,953 అతను బయటకు వస్తే, ఆ లోపాన్ని కొన్ని సెకన్లలో కనిపెట్టేయగలడు. 556 00:47:50,037 --> 00:47:52,497 నేను బయటకు రప్పించలేను. నేను, హారి గొడవపడుతూ విడిపోయాం. 557 00:47:52,581 --> 00:47:53,749 అది రిస్క్ తో కూడుకున్నది. 558 00:47:53,832 --> 00:47:57,002 ఇప్పుడు మన పరిస్థితి ఏంటో చూడు. మనం సినాక్స్ నుండి బయటపడాలంటే అతనొక్కడే మనకి దారి. 559 00:47:57,085 --> 00:47:59,505 మనం చనిపోయాక ప్లాన్ కి మన వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు? 560 00:47:59,588 --> 00:48:01,465 గాల్ డోర్నిక్! 561 00:48:08,222 --> 00:48:11,225 మనిద్దరం తాడోపేడో తేల్చుకోవాల్సిన తరుణం వచ్చింది. 562 00:49:14,079 --> 00:49:16,081 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్