1 00:00:19,916 --> 00:00:21,376 నన్ను శూన్యం కమ్మేసింది. 2 00:00:22,210 --> 00:00:25,505 నాలోని కోపమంతా తొలగిపోయింది, నేను తప్పుడు మనుషులను నమ్మానని, 3 00:00:25,505 --> 00:00:29,009 వాళ్లు కూడా నన్ను నమ్మారనే అనుకున్నందుకు చివరికి బాధ ఒక్కటే మిగిలింది. 4 00:00:29,801 --> 00:00:32,721 డిడియర్ నుండి నా పాస్ పోర్ట్ తీసేసుకొని, అవకాశం ఉన్నప్పుడే ఇక్కడి నుండి వెళ్లిపోవాలనే 5 00:00:32,721 --> 00:00:35,349 ఆలోచన తప్ప నా బుర్రలో ఇంకే ఆలోచనా లేదు. 6 00:00:56,370 --> 00:00:57,621 లిన్ బాబా. 7 00:00:57,621 --> 00:00:59,122 ఎలా ఉన్నావు, సిరాజ్? 8 00:00:59,122 --> 00:01:00,457 హాయ్, లిన్ బాబా. 9 00:01:12,511 --> 00:01:14,179 లిన్ ఇంకా రాలేదా? 10 00:01:14,930 --> 00:01:16,056 వస్తాడు. 11 00:01:18,266 --> 00:01:20,227 వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడేమో. 12 00:01:21,395 --> 00:01:23,855 అబద్దాలాడితే ఆడపిల్లలు పుడతారు. -పుట్టనీ. 13 00:01:27,359 --> 00:01:28,902 ఒక చిన్న సమస్య ఏర్పడింది. 14 00:01:30,112 --> 00:01:32,698 లిన్ బాబాని ఒకడు చంపాలని చూశాడు. 15 00:01:32,698 --> 00:01:34,116 కానీ దాని సంగతి మేము చూసుకున్నాం. 16 00:01:34,116 --> 00:01:36,326 మేము అంటే, నీకు కూడా అందులో పాత్ర ఉందా? -లేదు. నాకేం లేదు. 17 00:01:37,244 --> 00:01:38,370 లిన్ బాబా, ఇంకా... 18 00:01:39,955 --> 00:01:41,748 ఖాదర్ దగ్గర పని చేసే గూండా, అబ్దులా. 19 00:01:41,748 --> 00:01:43,417 కొట్టడం వంటివి వాళ్లే చేశారు. నేను కేవలం... 20 00:01:43,417 --> 00:01:45,919 ఈ యవ్వారంలోకి లిన్ నిన్ను లాగి ఉండాల్సింది కాదు. 21 00:01:45,919 --> 00:01:48,422 నువ్వు దూరి ఉండాల్సింది కాదు. 22 00:01:50,007 --> 00:01:51,842 నువ్వు పెద్ద పిస్తాలా ఎందుకు దూరావు? 23 00:01:53,593 --> 00:01:54,761 అతను నా స్నేహితుడు. 24 00:01:54,761 --> 00:01:58,223 అతను చేస్తున్న రౌడీ పనుల వల్ల నీకు ఏమైనా ఇబ్బంది కలిగితే? 25 00:02:00,976 --> 00:02:02,602 ఒక్క విషయం గుర్తుంచుకో. 26 00:02:02,602 --> 00:02:06,523 అతను కొన్ని రోజుల్లో వెళ్లిపోతాడు, నువ్వు ఎక్కడికీ వెళ్ళవు. 27 00:02:07,566 --> 00:02:08,858 జీవితాంతం నువ్వు ఇక్కడే గడపాలి. 28 00:02:10,527 --> 00:02:12,613 దాని గురించి ఒక క్షణమైనా ఆలోచించావా? 29 00:02:12,613 --> 00:02:14,948 నువ్వు చేసే పనుల పర్యవసానాలు మనిద్దరమూ అనుభవించాల్సి వస్తుంది. 30 00:02:16,283 --> 00:02:17,451 నీ దోస్తీ వల్ల 31 00:02:17,451 --> 00:02:19,870 నువ్వు జైలుపాలు అయ్యి, నేను మొగుడు లేకుండా ఉండాలా? అలా కాదు కదా. 32 00:02:26,209 --> 00:02:27,502 ఇప్పటి నుండి... 33 00:02:31,006 --> 00:02:32,841 అతని కోసం నువ్వు ఒక్క ప్రమాదకరమైన పని కూడా చేయకూడదు. 34 00:02:34,593 --> 00:02:35,594 నా మీద ఒట్టేయ్. 35 00:03:02,162 --> 00:03:05,624 నేను పెద్ద సమస్యలో ఉన్నప్పుడు మా అమ్మ నన్ను అలా చూసేది. 36 00:03:05,624 --> 00:03:07,542 అరె, నీ గురించి నేను చాలా కంగారుపడిపోయాను కదా మరి! 37 00:03:09,503 --> 00:03:12,923 నువ్వు బాగానే ఉన్నావు కదా? కత్తి పోట్లు, తూటా గాయాలు ఏవీ లేవు కదా? 38 00:03:13,799 --> 00:03:16,843 నాకేమీ కాలేదు. -మరి నీ ముఖం ఏంటి మాడిపోయి ఉంది? 39 00:03:21,682 --> 00:03:24,101 నా సలహా పాటించనందుకు బాధపడుతున్నావు కదా? 40 00:03:24,601 --> 00:03:25,936 మరీజియో దగ్గరికి వెళ్లావా? 41 00:03:28,480 --> 00:03:30,107 హా. అతడిని చంపలేదులే. కంగారుపడకు. 42 00:03:33,026 --> 00:03:36,822 కానీ నువ్వు చెప్పింది నిజమే. నువ్వు పిలిచినప్పుడే నీతో వచ్చేసి ఉండాల్సింది. 43 00:04:03,015 --> 00:04:05,851 నువ్వు మరీజియోని చంపలేదు కదా, అది చాల్లే. 44 00:04:12,566 --> 00:04:14,943 నువ్వు ఈ విషయంలో ఆనందంగా ఉండాలి, బాధగా కాదు. 45 00:04:24,369 --> 00:04:25,912 నేను ఇప్పుడు దేన్నీ పట్టించుకొనే స్థితిలో లేను. 46 00:04:26,663 --> 00:04:31,460 కార్లా, ఖాదర్, ఇంకా అబ్దులా, వీళ్లందరూ మొదట్నుంచీ నాతో అబద్ధాలే ఆడారు. 47 00:04:36,465 --> 00:04:37,966 ఒక్క నువ్వు తప్ప. 48 00:04:45,766 --> 00:04:50,103 డిడియర్ మాట నిలబెట్టుకొని పాస్ పోర్ట్ ఇచ్చేసిన వెంటనే, ఇక్కడి నుండి నేను చెక్కేస్తాను. 49 00:05:05,285 --> 00:05:07,496 కార్లాని ఫాలో అయ్యాను, తను ఒక రిపోర్టర్ ఇంటికి వెళ్లింది. 50 00:05:08,622 --> 00:05:10,958 మొదట్నుంచీ వాళ్లందరూ ఈ కుట్ర పన్నినట్టున్నారు. 51 00:05:12,250 --> 00:05:16,088 లీసా, మొడీనా, కార్లా, ఇంకా ఆ చెత్త లిన్ ఫోర్డ్ గాడు. 52 00:05:17,089 --> 00:05:19,007 నువ్వు ఒక దద్దమ్మవి. 53 00:05:19,007 --> 00:05:20,634 కార్లాకి నేనంటే పరమ అసహ్యం, 54 00:05:20,634 --> 00:05:24,805 కానీ ఖాదర్ అనుమతి లేనిదే తను అంత పని చేసే సాహసం చేయదు. 55 00:05:26,723 --> 00:05:31,019 ఇక ఫోర్డ్ అంటావా... అతను మురికివాడలో ఉండే ఖాదర్ మనిషి. 56 00:05:31,853 --> 00:05:33,105 ఇప్పుడు మనం ఏం చేయాలి? 57 00:05:34,022 --> 00:05:37,609 కార్లా సంప్రదించిన విలేఖరి సంగతి మనకి తెలిసిపోయిందని వాళ్లకి తెలీదు. 58 00:05:37,609 --> 00:05:39,069 వలీద్ షాకి కాల్ చేయ్. 59 00:05:41,571 --> 00:05:43,407 అతడిని నేను కలవాలనుకుంటున్నానని చెప్పు. 60 00:05:49,538 --> 00:05:51,331 మినిస్టర్ పాండే? 61 00:05:51,331 --> 00:05:52,499 చెప్పండి. 62 00:05:52,499 --> 00:05:53,792 నా పేరు కవిత ఖన్నా. 63 00:05:53,792 --> 00:05:56,461 నేను రిపోర్టరుని, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా, సర్. 64 00:05:57,045 --> 00:06:00,215 నాకు తీరిక లేదు. మీడియా అభ్యర్థనలన్నీ నా ఆఫీసు ద్వారానే రావాల్సి ఉంటుంది. 65 00:06:00,215 --> 00:06:01,550 మీతో నేను ఇప్పుడు మాట్లాడలేను... 66 00:06:01,550 --> 00:06:04,928 ఈ అభ్యర్థను నేను మీ ఆఫీసు ద్వారా చేస్తే, అది మీకే నష్టం అనుకుంటా. 67 00:06:06,096 --> 00:06:09,266 ఈ ఫోటోలు వాళ్ల కంటపడటం కానీ, ఇవి నా దగ్గర ఉన్నాయని వలీద్ షాకి తెలియడం కానీ, 68 00:06:09,266 --> 00:06:11,935 మీకు మంచిది కాదేమో. 69 00:06:12,728 --> 00:06:14,396 నేను సునీతతో కూడా మాట్లాడాను. 70 00:06:14,896 --> 00:06:18,483 మీరు కామెంట్ చేయవచ్చు, మినిస్టర్, లేదా మీ ప్రమేయమేమీ లేకుండానే నేను రాసేయగలను. 71 00:06:18,483 --> 00:06:21,486 ఎలాగైనా, కథనం తప్పక అచ్చు అవుతుంది, సర్. 72 00:06:23,196 --> 00:06:24,948 ఇక్కడి నుండి వెంటనే వెళ్లిపో! 73 00:06:25,991 --> 00:06:27,534 నువ్వు చాలా చెడ్డ మనిషివి. 74 00:06:27,534 --> 00:06:30,203 త్వరగా వెళ్లిపో, అది నీకే మంచిది. 75 00:06:37,002 --> 00:06:41,048 సునీతని కవిత ఖన్నా దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది, 76 00:06:41,048 --> 00:06:44,217 ఇటీవల మనం చేసిన పనులను ఆమెతో చెప్పాలని కాకపోతే? 77 00:06:45,427 --> 00:06:47,679 ఆ ప్లాన్ గురించి నాకు తెలియలేదే? 78 00:06:48,722 --> 00:06:52,100 నీకోసమే నేను ఖాదర్ భాయ్ కి చెప్పా. లేదంటే, నువ్వు ఇంకా సమస్యలోకి కూరుకుపోతావు. 79 00:06:52,100 --> 00:06:54,227 ఇక్కడికి తీసుకొచ్చే ముందైనా నాకు ఆ విషయం చెప్పవచ్చు కదా? 80 00:06:54,227 --> 00:06:55,812 నేనే చెప్పవద్దని అన్నాను. 81 00:07:00,776 --> 00:07:02,653 నేను కవితకి చెప్పిన కథనం వల్ల, 82 00:07:02,653 --> 00:07:06,406 రుజూల్ చావుకి, పాండేపై పాల్పడిన బెదిరింపులకి, జూ, ఇంకా వలీద్ బలి అవుతారు. 83 00:07:07,950 --> 00:07:10,577 వాళ్ల అడ్డు తొలగిపోతుంది, అప్పుడు సాగర్ వాడ నీది అయిపోతుంది. 84 00:07:10,577 --> 00:07:13,538 చివరికి నీకు కావాల్సిందే జరుగుతుంది, కాకపోతే నువ్వు కావాలనుకుంటున్నట్టు జరగదు. 85 00:07:13,538 --> 00:07:15,916 నువ్వు నాకు చెప్పకుండా ఈ పని చేశావు. -అవును. 86 00:07:15,916 --> 00:07:18,418 చెప్తే నేను వద్దు అంటానని నీకు తెలుసు కాబట్టి. -అవును. 87 00:07:18,418 --> 00:07:19,962 అయితే, నువ్వు ఇది నా కోసం చేయలేదు. 88 00:07:19,962 --> 00:07:22,130 మేడమ్ జూపై నీకు ఉన్న పగతోనే ఇలా చేశావా? 89 00:07:22,130 --> 00:07:24,925 నువ్వు ఏం చేసినా అహ్మద్, క్రిస్టీనాలు తిరిగి రారు. 90 00:07:24,925 --> 00:07:28,679 ఆ బాధ ఎప్పటికీ పోదు... -నేను ఇది లిన్ కోసం చేశాను. అతను ఇక్కడే ఉండవచ్చని. 91 00:07:29,721 --> 00:07:32,307 ఇలా చేయమని లిన్ అడిగాడా? 92 00:07:33,100 --> 00:07:34,559 అతను ఏమీ అడగలేదు. 93 00:07:36,144 --> 00:07:39,564 ఇప్పటిదాకా, మనం అతడిని వాడుకున్నాం, నేను... 94 00:07:41,650 --> 00:07:46,822 మన్నించాలి, దాని వల్ల నేను బలహీనురాలినే కావచ్చేమో, అది నీకు ఇష్టం కూడా ఉండకపోవచ్చు. 95 00:07:46,822 --> 00:07:47,990 కానీ ఇక ఇదంతా నా వల్ల కాదు. 96 00:07:49,199 --> 00:07:50,993 మన సంబంధం గురించి అతనికి తెలుసా? 97 00:07:52,077 --> 00:07:53,161 తెలుసు. 98 00:07:53,662 --> 00:07:55,247 నువ్వే చెప్పావా? 99 00:07:55,247 --> 00:07:57,749 ఆతనే తెలుసుకున్నాడు, అతని దగ్గర దాచినందుకు నాపై అసహ్యం పెంచుకున్నాడు. 100 00:08:01,211 --> 00:08:02,546 మ్. 101 00:08:02,546 --> 00:08:08,510 అయితే, నీకు ఎన్ని చెప్పినా నువ్వు ఆ కథనాన్ని ఆపవు. 102 00:08:09,845 --> 00:08:16,226 ప్రేమ... మనల్ని ఏమీ చేయలేని అశక్తులని చేస్తుంది. 103 00:08:17,311 --> 00:08:20,147 సందర్భం వచ్చినప్పుడే మనకి అది తెలుస్తుంది. 104 00:08:21,565 --> 00:08:23,609 నేను ఇదంతా నిన్ను బాధ పెట్టాలని చేయలేదు. 105 00:08:23,609 --> 00:08:25,068 అవును. 106 00:08:25,068 --> 00:08:27,112 అయితే, నువ్వు పునరాలోచిస్తావా? 107 00:08:30,991 --> 00:08:33,327 బహుశా, నా నేరాలలో పాపం భాగం చాలా ఎక్కువ ఉందేమో. 108 00:08:34,286 --> 00:08:35,829 దీని వల్ల యుద్ధం ప్రారంభమవుతుంది. 109 00:08:36,747 --> 00:08:38,582 ఇది నేనే చేశానని వలీద్ అనుకుంటాడు. 110 00:08:38,582 --> 00:08:40,375 ఆ ఆలోచన నీకు అస్సలు రానే లేదా? 111 00:08:40,375 --> 00:08:42,210 ప్రాణాలు పోతాయి. అబ్దులా లాంటి వాళ్లు చనిపోతారు. 112 00:08:42,210 --> 00:08:44,796 నాకు గర్వం అనిపించే పని చేస్తానని చెప్పి, నా తలపైకి తుపాకీ ఎక్కుపెట్టావు, 113 00:08:44,796 --> 00:08:46,632 మీ నాన్న చనిపోయినట్టే, నేను కూడా చనిపోతా. 114 00:08:46,632 --> 00:08:48,634 ఇదేనా నాకు నువ్వు ఇచ్చే కానుక? 115 00:08:52,846 --> 00:08:53,972 కార్లా, ఆగు. 116 00:08:53,972 --> 00:08:55,390 తనని వెళ్ళనివ్వు! 117 00:09:02,731 --> 00:09:04,733 లిన్ ని తీసుకురా. 118 00:09:13,033 --> 00:09:14,076 ఖాసిమ్. 119 00:09:15,369 --> 00:09:16,912 జానీ. -లిన్ బాబా. 120 00:09:49,319 --> 00:09:52,030 హోటల్ అరైవల్ రిపోర్ట్ 121 00:10:02,165 --> 00:10:05,377 నువ్వు రావట్లేదంటే ఏంటి అర్థం... నేను ఇక్కడ నీకోసం గాడిదలు కాస్తున్నాను అనుకుంటున్నావా? 122 00:10:06,378 --> 00:10:07,587 నువ్వు నాకు అది ఇప్పుడే చెప్తున్నావు, 123 00:10:07,587 --> 00:10:10,340 కానీ పాస్ పోర్ట్ గురించి నా కస్టమరుకి నేనేం చెప్పాలి? 124 00:10:11,300 --> 00:10:15,137 ఇవాళే ఇస్తానని మాటిచ్చాను. నా పరువు ఏం కాను! 125 00:10:16,555 --> 00:10:17,556 మరి ఇంకెన్ని రోజులు? 126 00:10:18,765 --> 00:10:21,184 నీ సారీ ఆయనకి నేను ఎలా చెప్పను! 127 00:10:23,854 --> 00:10:24,855 డిడియర్ లెవీ? 128 00:10:26,815 --> 00:10:28,567 నేను సబ్ ఇన్స్పెక్టర్ చవాన్ శర్మని. 129 00:10:28,567 --> 00:10:30,777 మీరు నాతో పోలీస్ స్టేషన్ కి రావాలి. 130 00:10:32,070 --> 00:10:35,365 ఆ... ఎందుకో చెప్తారా? 131 00:10:35,365 --> 00:10:36,950 దయచేసి నాతో రండి, సర్. 132 00:10:37,451 --> 00:10:39,077 ఇప్పుడేనా? -ఇప్పుడే. 133 00:10:55,302 --> 00:10:58,180 లిన్ బాబా. కొంచెమైనా నీళ్లు తాగు, 134 00:10:58,180 --> 00:11:01,892 లేదంటే ఈ గోతిలో నిన్ను పూడ్చిపెట్టాల్సి ఉంటుంది, అప్పుడు పైపు వేయడానికి చోటు ఉండదు. 135 00:11:03,894 --> 00:11:06,897 ఖాసిమ్. పనంతా సకాలంలో జరిగిపోతుంది కదా? 136 00:11:08,273 --> 00:11:09,650 ఖాదర్ కి చెప్తాలే. 137 00:11:11,109 --> 00:11:14,446 లిన్, గోతులు తవ్వడానికి డాక్టర్ పని పక్కకు పెట్టేశావా ఏంటి? 138 00:11:20,452 --> 00:11:21,703 అంతా బాగానే ఉందా, మిస్టర్ లిన్? 139 00:11:33,590 --> 00:11:34,675 ఏం చేస్తున్నావు? 140 00:11:35,634 --> 00:11:37,427 నన్ను తీసుకురమ్మని ఖాదర్ పంపించాడు కదా? 141 00:11:38,470 --> 00:11:40,389 ఆయన ఈల వేయగానే నువ్వు పరుగెత్తుకుంటూ వచ్చావా? 142 00:11:41,640 --> 00:11:42,766 మరీజియో దగ్గరికి వెళ్లావా? 143 00:11:45,268 --> 00:11:47,813 రహీమ్ విషయంలో సాయపడినంత మాత్రాన మీ అబద్ధాలు నిజమైపోవు. 144 00:11:50,107 --> 00:11:51,733 నీ ఫీలింగ్ ని నేను అర్థం చేసుకోగలను. 145 00:11:53,860 --> 00:11:55,946 కానీ, తండ్రికి, తమ్ముడికి మధ్య నన్ను ఎవరిని ఎంచుకోమంటావు? 146 00:11:55,946 --> 00:11:58,365 నీకు తెలీనంత వరకు, నాకు ఆ ఎంచుకోవలసిన అవసరం ఉండదు. 147 00:11:58,365 --> 00:12:01,743 అందుకని అబద్ధం ఆడేశావా? మంచి అన్నయ్యవేలే. 148 00:12:01,743 --> 00:12:03,537 ఖాదర్ మంచి చేయాలనే చూస్తున్నాడు. 149 00:12:03,537 --> 00:12:06,039 అంటే, అతను కొన్ని క్లిష్టమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. 150 00:12:06,039 --> 00:12:08,667 కానీ, ఆయన ప్లాన్ నాకు అర్థం కాకపోయినా దాన్ని నేను నమ్ముతాను. 151 00:12:09,793 --> 00:12:12,671 ఇంత జరిగాక, నాకు ఎవరినీ నమ్మాలని లేదు. 152 00:12:14,381 --> 00:12:15,882 ఖాదర్ ని కానీ, కార్లాని కానీ. 153 00:12:17,384 --> 00:12:18,427 నిన్ను కూడా. 154 00:12:21,096 --> 00:12:22,097 పద. 155 00:12:26,184 --> 00:12:27,561 నేనెప్పుడూ నీకు అన్నయ్యనే. 156 00:12:29,438 --> 00:12:31,231 నాకు అన్నయ్య కావాలంటే నువ్వు మా ఇద్దరిలో ఎవరోకరిని ఎంచుకోవాలి. 157 00:12:41,116 --> 00:12:42,117 నైట్ క్లబ్ 158 00:12:42,117 --> 00:12:43,327 వలీద్. 159 00:12:48,040 --> 00:12:50,334 నీ సేవలను ఇంటికి వచ్చి కూడా ఇస్తావని నాకు తెలీదు, మేడమ్. 160 00:12:50,917 --> 00:12:53,920 కానీ నిన్ను చూస్తుంటే నాకేమీ అనిపించట్లేదు. 161 00:12:55,047 --> 00:12:58,467 భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు ఒక సమయం వస్తుంది, 162 00:12:58,467 --> 00:13:02,804 అప్పుడు "తనని కనుక ఆ రోజు అవమానించకుంటే, 163 00:13:03,347 --> 00:13:05,390 ఇప్పుడు ఇలా ఉండేది కాదే," అని అనిపిస్తుంది. 164 00:13:06,433 --> 00:13:08,268 ప్యాలెస్ నుండి నువ్వు బయటకు రావడం ఇదే మొదటిసారి అనుకుంటా. 165 00:13:08,852 --> 00:13:10,479 ఇప్పటిదాకా, 166 00:13:10,479 --> 00:13:11,563 ఆ అవసరం ఎప్పుడూ రాలేదు. 167 00:13:17,069 --> 00:13:21,198 నా చెత్త జోకుకు మన్నించు, మేడమ్. అది అనుచితంగా ఉంది కదా? 168 00:13:22,199 --> 00:13:23,700 నేను క్షమాపణ కోరుతున్నా, 169 00:13:26,620 --> 00:13:29,665 మినిస్టర్ పాండేతో నీకున్న ఒప్పందాన్ని ఖాదర్ ఖాన్ బయటపెట్టాలనుకుంటున్నాడు. 170 00:13:30,499 --> 00:13:33,043 నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. అసలు పాండే ఎవరు? 171 00:13:34,670 --> 00:13:39,257 పాండేకి ఒక ఉంపుడుగత్తె ఉంది, తను సునీత అని కామాతిపురకి చెందిన వేశ్య. 172 00:13:40,258 --> 00:13:42,010 ఇది నీకెలా తెలుసు? 173 00:13:42,010 --> 00:13:44,429 ఆ అమ్మాయి విషయంలో ఖాదర్ భాయ్ బలవంతంగా నా సాయం తీసుకున్నాడు. 174 00:13:45,180 --> 00:13:46,598 ఆ ఒక్క కారణం చాలు, నిన్ను చంపేయడానికి. 175 00:13:47,307 --> 00:13:50,102 రుజూల్ కి, నీకు సాయం చేసినందుకు నన్ను అతను బెదిరించాడు. 176 00:13:53,730 --> 00:13:55,774 బతికి ఉండటానికే నా ఈ ప్రయత్నమంతా. 177 00:13:56,692 --> 00:13:58,402 మరి ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? 178 00:13:59,361 --> 00:14:02,823 మనిద్దరి బతుకులు బస్టాండ్ చేయడానికి ఖాదర్ ఒక జర్నలిస్టును ఉపయోగించాలని పథకం వేశాడు. 179 00:14:04,032 --> 00:14:06,493 నా సొంతంగా నేను అతడిని ఎదిరించలేను. 180 00:14:07,953 --> 00:14:09,288 వాళ్లు తగిన మూల్యం చెల్లించాలి. 181 00:14:09,913 --> 00:14:11,081 "వాళ్లా"? 182 00:14:11,081 --> 00:14:14,209 ఖాదర్, కార్లా సారనెన్. 183 00:14:16,837 --> 00:14:18,797 నీకు తెలిసిపోయిందని ఖాదర్ కి తెలుసా? 184 00:14:21,008 --> 00:14:22,301 ఇది చాలా మంచి విషయం. 185 00:14:24,636 --> 00:14:26,763 నువ్వన్నది నిజమే అయితే... 186 00:14:28,515 --> 00:14:32,311 ఖాదర్ ని లేపేయడానికి, అతను నాకు మంచి అవకాశం ఇచ్చాడు. 187 00:14:33,186 --> 00:14:37,232 నువ్వు సరైన పక్షాన్నే ఎంచుకున్నావు, మేడమ్. బదులుగా నీకేం కావాలి? 188 00:14:42,279 --> 00:14:44,114 నన్ను ముగ్గులోకి దించమని మీరే కార్లాకి చెప్పారా? 189 00:14:44,114 --> 00:14:47,659 లేదు, నీపై మనస్సు పడిందని నాకు కార్లా చెప్పలేదు. 190 00:14:47,659 --> 00:14:50,078 అందుకే మనకు ఈ పరిస్థితి ఎదురైంది. 191 00:14:50,704 --> 00:14:53,957 అంటే, "జీవితంలో ఎప్పుడోకప్పుడు తప్పనిసరిగా మనిషన్నవాడు పర్యవసానాల వెల్లువలో కొట్టుకుపోవాల్సిందే." 192 00:14:53,957 --> 00:14:55,459 లిన్. 193 00:14:56,710 --> 00:14:59,338 నువ్వంటే నాకు చాలా ఇష్టం. అది మాత్రం కాదనలేని నిజం. 194 00:14:59,338 --> 00:15:01,757 హా, తొక్కలోది. ఎవడికి కావాలి! 195 00:15:01,757 --> 00:15:03,300 ఎవరితో మాట్లాడుతున్నావో చూసుకొని మాట్లాడు. 196 00:15:04,843 --> 00:15:05,844 నాకు తెలుసులే. 197 00:15:06,678 --> 00:15:09,723 నాకు తండ్రి కాని తండ్రినని కల్లబొల్లి కబుర్లు చెప్పి, 198 00:15:09,723 --> 00:15:13,226 ఇక్కడ నాకున్న అతికొద్ది మంచి మిత్రులని కూడా మోసం చేయడానికి నన్ను వాడుకొన్న ఒక పెద్ద మనిషితో. 199 00:15:13,226 --> 00:15:15,145 ఈ ఇంట్లో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. 200 00:15:15,145 --> 00:15:17,522 లేకపోతే ఏం చేస్తావు? -ఇక చాలు. 201 00:15:17,522 --> 00:15:18,607 అబ్దులా. 202 00:15:22,194 --> 00:15:25,113 గౌరవాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుందని లిన్ అంటాడు అనుకుంటా. 203 00:15:26,531 --> 00:15:28,325 అతని కోపం సమంజసమైనదే. 204 00:15:31,453 --> 00:15:32,746 మన్నించు, లిన్. 205 00:15:33,622 --> 00:15:35,207 కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి, 206 00:15:35,207 --> 00:15:39,252 ఎప్పట్నుంచో నేను కష్టపడుతున్న విషయం ఇప్పుడు ప్రమాదంలో పడింది. 207 00:15:39,252 --> 00:15:43,215 అది నాకు అనవసరం. నేను వెళ్లిపోతున్నా. మీ అందరికీ ఓ దండం. 208 00:15:43,215 --> 00:15:46,176 నిజానికి, నా సమస్యలన్నింటికీ మూలం నువ్వే. 209 00:15:50,514 --> 00:15:53,016 అయితే, నాతో పని ఉంది కాబట్టే ఇక్కడికి నన్ను పిలిపించారా? 210 00:15:54,184 --> 00:15:55,394 వారెవ్వా. 211 00:15:55,978 --> 00:15:59,022 కవిత ఖన్నాకి కార్లా ఒక కథనాన్ని చెప్పింది, 212 00:15:59,022 --> 00:16:01,233 నువ్వు సాగర్ వాడలోనే ఉండడం కోసం. 213 00:16:01,984 --> 00:16:04,528 ఆ కథనం వల్ల వలీద్ షాతో పోరు మొదలవుతుంది. 214 00:16:05,362 --> 00:16:08,490 కానీ, నీకు కావాల్సింది ఇవ్వడానికి, నా కోసం ఇన్నాళ్లూ తను పని చేస్తూ వచ్చిన దాన్ని కూడా 215 00:16:08,490 --> 00:16:10,325 వదులుకోవడానికి కార్లా సిద్ధపడింది. 216 00:16:10,325 --> 00:16:13,704 ఆ కథనాన్ని ముద్రించకుండా ఆపేయమని నువ్వు ఎలాగైనా కార్లాకి నచ్చజెప్పాలి, 217 00:16:13,704 --> 00:16:15,372 లేదంటే తన ప్రాణానికే ప్రమాదం. 218 00:16:16,873 --> 00:16:22,170 కానీ నువ్వు వెళ్లిపోతున్నావని అన్నావు కదా, అలాంటప్పుడు నీకు ఇది అనవసరం కదా? 219 00:16:27,718 --> 00:16:29,136 కానీ ఇది లేకుండా నువ్వు ఎక్కడికీ వెళ్లలేవు. 220 00:16:29,136 --> 00:16:30,053 ఆస్ట్రేలియా 221 00:16:30,846 --> 00:16:32,514 నాకు తెలీదని అనుకున్నావా? 222 00:16:32,514 --> 00:16:34,099 పత్రాల మార్కెట్ నా చేతుల్లోనే ఉంటుంది. 223 00:16:35,517 --> 00:16:37,519 అయ్య బాబోయ్. 224 00:16:39,688 --> 00:16:40,689 బెదిరిస్తున్నారా? 225 00:16:43,400 --> 00:16:44,401 అంతేనా? 226 00:16:46,445 --> 00:16:48,363 బాబోయ్, మీరు విలన్లకే పెద్ద విలన్. 227 00:16:49,656 --> 00:16:53,577 పైకి వేదాంతిలా బిల్డప్ ఇస్తున్న దుర్మార్గులు మీరు. 228 00:16:53,577 --> 00:16:55,787 ఇతనికి అన్నీ తెలుసని నువ్వు నిజంగానే అనుకుంటున్నావా? 229 00:16:55,787 --> 00:16:58,332 కథనాన్ని ఆపమని కార్లాకి చెప్పు. 230 00:16:59,499 --> 00:17:02,502 దయచేసి ఆ పని చేయ్. ఇక నీకు ఇది ఏ ఫీజూ లేకుండా ఇచ్చేస్తా. 231 00:17:04,880 --> 00:17:06,548 కార్లా నిర్ణయాలు కార్లావి. 232 00:17:08,592 --> 00:17:10,594 ఏదోక విధంగా నేను బతికేస్తానులే. 233 00:17:15,140 --> 00:17:16,683 అన్నయ్యా, నీకు ఈ బతుకు అవసరమా? 234 00:17:31,323 --> 00:17:33,450 వద్దు, వద్దు. వద్దు! 235 00:17:33,450 --> 00:17:35,202 నాకు... నాకేం పర్వాలేదులే. 236 00:17:40,999 --> 00:17:42,960 నన్ను వదిలేయ్... వెళ్లిపో. 237 00:17:54,972 --> 00:17:58,141 ఈ ఫైల్స్ విషయంలో సాయం చేయడానికే ఇక్కడికి వచ్చారని చెప్పండి ప్లీజ్. 238 00:17:59,351 --> 00:18:02,771 చూడండి, మీ అభిప్రాయం మీరు స్పష్టంగా చెప్పారు. నాకు బాగా అర్థమైంది. 239 00:18:04,815 --> 00:18:06,441 నేను వెధవలా ప్రవర్తించాను. అందుకు మన్నించండి. 240 00:18:13,615 --> 00:18:14,658 నిజంగానే చెప్తున్నా. 241 00:18:16,827 --> 00:18:17,869 మన్నించేశాను. 242 00:18:20,831 --> 00:18:23,875 లిండ్సే ఫోర్డ్ ఎక్కడ ఉంటాడో చెప్పే మనిషిని కనుగొన్నాను. 243 00:18:57,367 --> 00:19:01,663 నువ్వు ఒకప్పుడు ఇక్కడే ఇరుక్కుపోతే, లిండ్సే ఫోర్డ్ నీకు బెయిల్ ఇప్పించాడు కదా? 244 00:19:02,372 --> 00:19:04,124 కాబట్టి, అతను ఎక్కడుంటాడో నీకు తెలుసు అనుకుంటా. 245 00:19:06,335 --> 00:19:08,170 మీరెవరో అడగవచ్చా, సర్? 246 00:19:08,837 --> 00:19:11,965 నేను ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసుకు చెందిన డిటెక్టివ్ వాల్టర్ నైటింగేల్ ని. 247 00:19:12,591 --> 00:19:14,676 డేల్ కాంటీని జైల్లో వేసింది నేనే... 248 00:19:14,676 --> 00:19:16,845 అతని అసలైన పేరు అదే... 249 00:19:16,845 --> 00:19:19,306 ఆయుధాలతో దొంగతనం చేసినందుకు, ఒక పోలీసును చంపినందుకు లోపల వేశా. 250 00:19:22,726 --> 00:19:23,852 మీరు చాలా దూరం ప్రయాణించి వచ్చారు. 251 00:19:24,728 --> 00:19:26,188 లిన్ లేకుండా నేను వెళ్లే ప్రసక్తే లేదు. 252 00:19:27,189 --> 00:19:30,692 అంటే... మీరు అనే ఆ డేల్ లేదా లిన్ కి, నాకూ 253 00:19:30,692 --> 00:19:31,818 పెద్దగా పరిచయమేమీ లేదు. 254 00:19:31,818 --> 00:19:33,987 పెద్దగా పరిచయమే లేదా? -హా, అతను నాకు తెలుసు అంతే. 255 00:19:33,987 --> 00:19:35,572 నిజంగానా? -ఆవును. 256 00:19:36,573 --> 00:19:37,574 అతని నీ స్నేహితుడు. 257 00:19:38,158 --> 00:19:39,743 నాకు స్నేహితులు ఎవరూ లేరు. 258 00:19:40,577 --> 00:19:43,288 అలా ఉంటేనే నా జీవితం చాలా తేలిగ్గా ఉంటుంది. 259 00:19:43,997 --> 00:19:46,166 అయితే, నిన్ను చవాన్ జైల్లో వేశాక, 260 00:19:46,166 --> 00:19:49,086 నీకు బెయిల్ ఇవ్వడానికి ఎవరూ రారేమో. 261 00:20:05,018 --> 00:20:06,770 నిన్ను మళ్లీ చూస్తాను అనుకోలేదు. 262 00:20:07,854 --> 00:20:10,857 నీకు, కవితకి మధ్య ఏం ఒప్పందం కుదిరిందో ఏమో కానీ, నువ్వు దాన్ని రద్దు చేసేయాలి. 263 00:20:11,358 --> 00:20:12,818 నీకోసం తను కుదుర్చుకొన్న ఒప్పందమా? 264 00:20:13,735 --> 00:20:15,570 నీ అందమైన మురికివాడకి నువ్వు దూరం కాకూడదని. 265 00:20:15,570 --> 00:20:16,989 లీసా, వద్దు. -లేదు. 266 00:20:16,989 --> 00:20:18,991 నిన్న రాత్రి అతను నిన్ను చాలా మాటలు అన్నాడు. 267 00:20:21,034 --> 00:20:22,494 నీ కోసం తను ప్రాణాన్ని సైతం పణంగా పెట్టింది. 268 00:20:22,494 --> 00:20:24,621 ఏదైనా మాట్లాడే ముందు ఆ విషయం మర్చిపోకు. 269 00:20:24,621 --> 00:20:26,498 నువ్వు ఖాదర్ తో మాట్లాడావు కదా. 270 00:20:27,624 --> 00:20:28,625 అవును. 271 00:20:30,502 --> 00:20:32,671 నువ్వు చేసే పని వల్ల పెద్ద యుద్ధమే మొదలవుతుందని అన్నాడు. 272 00:20:36,675 --> 00:20:38,468 ఆ తర్వాత నా పాస్ పోర్టును నాకు చూపించాడు. 273 00:20:39,594 --> 00:20:42,889 ఆ కథనం విషయంలో వద్దని నిన్ను ఒప్పిస్తే, అప్పుడు దాన్ని ఇస్తాను అన్నాడు. 274 00:20:42,889 --> 00:20:43,974 మరి నువ్వేం అన్నావు? 275 00:20:43,974 --> 00:20:45,684 అవతలకు పో అన్నాను. -ఎందుకు? 276 00:20:45,684 --> 00:20:48,270 ఎందుకంటే, ఇక నుండి అతను చెప్పేవాటన్నింటికీ గంగిరెద్దులా తలాడించను కాబట్టి. 277 00:20:49,521 --> 00:20:51,648 అలాగని నువ్వు ప్రమాదంలో పడాలని కూడా నాకు లేదు. 278 00:20:54,318 --> 00:20:58,155 అబ్బా కార్లా. ఉన్న విషయం చెప్పేస్తే సరిపోయేది కదా? 279 00:20:58,822 --> 00:21:00,699 ఇదంతా చేయమని నేను నిన్ను అడగలేదు కదా. 280 00:21:04,202 --> 00:21:06,079 నీతో కలిసి జీవనం గడుపుదామనుకున్నానంతే. 281 00:21:07,831 --> 00:21:09,166 అంతే. 282 00:21:11,460 --> 00:21:13,754 నువ్వు ఉండగలిగితే, అప్పుడు పాస్ పోర్ట్ అక్కర్లేదు కదా. 283 00:21:13,754 --> 00:21:16,965 ఇప్పుడు నువ్వు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు, లిన్. అది మాత్రం నేను పక్కాగా చెప్పగలను. 284 00:21:19,426 --> 00:21:20,927 నేను వెళ్లిపోతున్నాను. -ఎందుకు? 285 00:21:22,846 --> 00:21:25,057 ఎందుకంటే, ఇప్పుడు నాకు అంతా వేరుగా అనిపిస్తోంది. 286 00:21:25,057 --> 00:21:28,310 కాబట్టి, మొదట్నుంచీ ఎలా ఉన్నావో, ఇకపై కూడా నువ్వు అలానే ఉండవచ్చు, నేను అసలు ఇక్కడికి రానట్టుగా. 287 00:21:28,310 --> 00:21:30,020 అయ్య బాబోయ్. 288 00:21:30,020 --> 00:21:33,982 మీ ఇద్దరూ ఈ అనవసరమైన రాద్దాంతాన్ని ఆపేసి కాస్త పరిపక్వత ప్రదర్శిస్తారా? 289 00:21:35,609 --> 00:21:37,194 అబద్ధాలు అందరూ ఆడతారు. 290 00:21:37,194 --> 00:21:39,279 అందరూ చెత్త పనులు చేస్తారు. అయితే? 291 00:22:02,094 --> 00:22:03,220 నీకేం కావాలి? 292 00:22:04,137 --> 00:22:05,138 ఇక్కడే ఉండిపో. 293 00:22:06,848 --> 00:22:08,976 నేను చేసినవన్నీ నిరర్థకమైపోతాయి. దయచేసి ఉండిపో. 294 00:22:09,559 --> 00:22:11,144 నాకు చాలా ఆలస్యమైపోయింది. 295 00:22:27,077 --> 00:22:30,664 కాంటీ కోసం జైలుకు వెళ్లడానికి, ఇంకా ఎక్కువ శిక్షను అనుభవించడానికి సిద్దంగా ఉన్నావా? 296 00:22:30,664 --> 00:22:33,709 వాడు డ్రగ్స్ కి బానిస, చెత్తగాడు, స్వార్థపరుడు. 297 00:22:33,709 --> 00:22:37,379 నేను ఇదివరకే చెప్పాను, మీరు వివరించిన వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి, ఇద్దరూ వేర్వేరు. 298 00:22:37,379 --> 00:22:40,132 కానీ ఆధారాలన్నీ అందుకు భిన్నంగా ఉన్నాయి, మిస్టర్ లెవీ. 299 00:22:40,841 --> 00:22:42,676 పోలీసులతో అబద్ధాలు చెప్పడం నేరమని తెలుసా? 300 00:22:43,260 --> 00:22:45,220 నీకు తెలిసిన సమాచారం ఏంటో చెప్పకపోతే, 301 00:22:45,220 --> 00:22:47,222 నేను నిన్ను జైలులో వేయాల్సి ఉంటుంది. 302 00:22:47,222 --> 00:22:48,974 జైలుకు పోవాలని నీకు లేదు, నిన్ను జైల్లో వేయాలని మాకూ లేదు. 303 00:22:53,645 --> 00:22:55,105 అయినా కానీ నేను మీకు సాయపడలేను. 304 00:22:55,105 --> 00:22:56,189 చవాన్? 305 00:22:57,190 --> 00:23:00,694 లిండ్సే ఫోర్డ్ గురించి నీకూ, ఇంకా ఈ తెల్లోడికి పనికి వచ్చే సమాచారం నా దగ్గర ఒకటుంది. 306 00:23:10,996 --> 00:23:12,456 అదేంటో విందాం. 307 00:23:12,456 --> 00:23:14,833 లిండ్సే ఫోర్డ్, సాగర్ వాడ అనే మురికివాడలో ఉంటున్నాడు. 308 00:23:14,833 --> 00:23:17,044 అక్కడ ఉండే జనాలకు వైద్య సేవలు అందిస్తున్నాడు. 309 00:23:17,044 --> 00:23:19,046 ఈ సమాచారం నీకెలా తెలిసింది, సంజయ్? 310 00:23:19,046 --> 00:23:21,131 దీన్ని మాకు చెప్పమని నీ చేతులు తడిపిన వారెవరు? 311 00:23:21,131 --> 00:23:22,591 నా విధిని నేను నిర్వర్తిస్తున్నానంతే, సర్. 312 00:23:22,591 --> 00:23:24,343 నీ విధి ఇప్పటికైనా నీకు గుర్తుకు వచ్చిందిలే. 313 00:23:24,343 --> 00:23:25,802 మిమ్మల్ని ఇప్పుడే అక్కడికి తీసుకెళ్లగలను. -ఆ... 314 00:23:27,054 --> 00:23:29,640 ఆ మురికివాడలోకి వెళ్లే ముందు నేను ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలి. 315 00:23:29,640 --> 00:23:31,433 మనం ఏ అరెస్ట్ చేసినా, అది సక్రమంగా చేయాలి. 316 00:23:31,433 --> 00:23:33,393 మీరేదంటే అది, చవాన్. ఇది మీ ఊరు. 317 00:23:36,688 --> 00:23:38,148 లోపల ఉన్న ఆ సన్నాసి సంగతేంటి? 318 00:23:38,148 --> 00:23:40,692 లెవీని మనం వదిలేస్తే, వాడు నేరుగా మనల్ని కాంటీ దగ్గరికి తీసుకెళ్ళగలడు. 319 00:23:42,903 --> 00:23:44,112 వాడిని ఫాలో చేయమని ఎవరికైనా చెప్తాను. 320 00:23:45,656 --> 00:23:47,532 వాడు లిన్ ఫోర్డ్ దగ్గరికి వెళితే, మనకి తెలుస్తుంది. 321 00:23:52,704 --> 00:23:55,040 వంచనకి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. 322 00:23:55,040 --> 00:23:58,752 ఖాదర్ ముసలివాడైపోయాడు. అతని ఏలుబడి చివరి దశలో ఉంది. 323 00:23:58,752 --> 00:24:01,296 మన దాడిని అతను పసిగట్టలేడు కూడా. 324 00:24:01,296 --> 00:24:05,842 ఇదంతా అయిపోయాక, బొంబాయి మనదే అయిపోతుంది. 325 00:24:05,842 --> 00:24:08,762 మనం వాడి వ్యాపారాల మీద, సేఫ్ హౌసుల మీద దాడి చేద్దాం. 326 00:24:08,762 --> 00:24:13,475 వాడి తోలుబొమ్మలైన పాండేని, ఖాసిమ్ ఆలీని, ఇంకా అబ్దులా టాహేరీని లేపేద్దాం. 327 00:24:17,479 --> 00:24:18,730 ఆ తర్వాత వాడిని కూడా చంపేద్దాం. 328 00:24:48,468 --> 00:24:49,469 హాయ్. 329 00:25:18,040 --> 00:25:19,041 ఆ. 330 00:25:31,219 --> 00:25:33,221 మొత్తానికి ఆహారం వచ్చేస్తోంది. 331 00:25:40,103 --> 00:25:41,229 పద! 332 00:25:57,287 --> 00:25:58,288 హేయ్. 333 00:25:58,288 --> 00:25:59,998 నేను బాత్రూమ్ వెళ్లొస్తా. 334 00:25:59,998 --> 00:26:02,668 నా టేబుల్ దగ్గర ఎవరినీ కూర్చోనివ్వవద్దు. నేను వస్తాను. 335 00:26:11,093 --> 00:26:12,427 టాయిలెట్ 336 00:26:12,427 --> 00:26:13,512 మహిళలు 337 00:26:13,512 --> 00:26:14,513 పురుషులు 338 00:26:56,680 --> 00:26:58,056 ఇది ఉంచుకుంటావా? 339 00:26:58,056 --> 00:26:59,891 అది నాకు నచ్చే రకమైంది కాదు, బాస్. -సరే. 340 00:26:59,891 --> 00:27:01,601 థ్యాంక్యూ. ఇది ఉంచుకోండి. 341 00:27:01,601 --> 00:27:03,979 హేయ్, లిన్. -ఇక్కడ నీకేం పని? 342 00:27:03,979 --> 00:27:06,732 నీ కోసం వెతుక్కుంటూ ఒక ఆస్ట్రేలియన్ పోలీసోడు బొంబాయికి వచ్చాడు. 343 00:27:08,984 --> 00:27:10,235 నైటింగేల్? -అతనే. 344 00:27:13,739 --> 00:27:15,657 నువ్వు ఎవరికీ కనబడకూడదు. 345 00:27:16,450 --> 00:27:18,201 సారీ, ఇవాళ్టికి నీ పాస్ పోర్ట్ సిద్ధం కాలేదు, 346 00:27:18,201 --> 00:27:20,954 కాబట్టి, నువ్వు దాగి ఉండటానికి నీకొక సురక్షితమైన చోటు వెతకాలి, ఏమంటావు? 347 00:27:20,954 --> 00:27:22,039 నీ పాస్ పోర్ట్ నా చేతికి వచ్చే దాకా. 348 00:27:22,623 --> 00:27:24,207 నా పాస్ పోర్ట్ ఖాదర్ ఖాన్ దగ్గర ఉంది. 349 00:27:28,420 --> 00:27:31,882 ఖాదర్, కార్లాలు కలిసి పని చేస్తున్నారని నీకు తెలుసా? 350 00:27:33,967 --> 00:27:34,968 తెలుసు. 351 00:27:35,552 --> 00:27:36,928 నీకు తెలీకుండా ఎలా ఉంటుందిలే. 352 00:27:37,638 --> 00:27:41,933 కానీ ఒక్క విషయం, నీ రహస్యం ఎలా అయితే దాచేవాడినో అలాగే కార్లా రహస్యం కూడా దాచాను. 353 00:27:41,933 --> 00:27:44,186 ఇలాంటి విషయాల్లో నేను తటస్థంగా ఉంటానని నీకు తెలుసు కదా. 354 00:27:45,228 --> 00:27:46,229 అవును. 355 00:27:48,565 --> 00:27:51,610 మరి, ఖాదర్ నీకు... నీ పాస్ పోర్ట్ ఇవ్వలేదా? 356 00:27:52,527 --> 00:27:54,196 లేదు, దాన్ని అడ్డం పెట్టుకొని ఓ పని చేయించాలనుకుంటున్నాడు. 357 00:27:58,659 --> 00:27:59,660 వాడు నాశనమైపోవాలి. 358 00:28:01,787 --> 00:28:02,788 నాశనమైపోవాలి. 359 00:28:09,127 --> 00:28:11,171 లిన్ బాబా! -హేయ్! 360 00:28:12,464 --> 00:28:15,175 ఏమైంది? -వలీద్ గూండాలు దాడి చేశారు. 361 00:28:15,175 --> 00:28:17,678 నా గుడిసెలోకి తీసుకుపదండి. -ఏంటి? లిన్, మనం వెళ్లిపోవాలి. మనం... 362 00:28:17,678 --> 00:28:19,012 ఇతడిని ఈ స్థితిలో నేను వదిలేసి వెళ్లిపోలేను. 363 00:28:19,012 --> 00:28:20,305 కానీ... 364 00:28:20,305 --> 00:28:22,099 నువ్వు పిచ్చోడివి, బాసూ. 365 00:28:23,308 --> 00:28:26,186 ఒకటి చెప్పనా? నేను... నేను వేరే ఏర్పాట్లు చేస్తాలే. 366 00:28:26,186 --> 00:28:27,646 కానీ వీలైనంత త్వరగా వచ్చేయ్... -సరే. 367 00:28:27,646 --> 00:28:29,147 ...సరేనా? -ప్రభు, వెళ్లి పార్వతిని తీసుకురా. 368 00:28:38,532 --> 00:28:40,409 ఇది అట్లాంటి ఇట్లాంటి కథనం కాదు, కవిత. 369 00:28:40,409 --> 00:28:42,327 నా ఎడిటర్ దీన్ని మొదటి పేజీలో అచ్చు వేస్తాడు. 370 00:28:43,578 --> 00:28:46,790 ఈ భూమి ఒప్పందాలన్నీ అవినితీమయంగా ఉన్నాయి, వీటిని బయటపెట్టే సాహసం ఎవరూ చేయరు. 371 00:28:47,332 --> 00:28:49,960 పాండే కామెంట్ చేయడానికి నిరాకరించాడా? -అతను బెంబేలెత్తిపోయాడు. 372 00:28:49,960 --> 00:28:52,462 అతని ప్రతిస్పందన చూస్తే అతను అమాయకుడని అనిపించలేదు. 373 00:28:52,462 --> 00:28:55,924 నీకు ఖచ్చితంగా తెలుసు కదా? వీళ్లు చాలా శక్తివంతులు, ప్రమాదకరమైన వాళ్లు కూడా. 374 00:28:55,924 --> 00:28:59,011 ఈ కథనాన్ని అచ్చు వేస్తే మనందరమూ భయంకరమైన పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుంది. 375 00:29:00,554 --> 00:29:02,723 అలా అని వాళ్ల ఆకృత్యాలని చూస్తూ ఊరుకుందామా? 376 00:29:02,723 --> 00:29:05,100 నిజం చెప్పడానికి భయపడిపోతే మనం జర్నలిస్టులు ఎలా అవుతాం? 377 00:29:05,100 --> 00:29:06,977 మనం చెప్పకపోతే, వాళ్లకీ, మనకి ఏ తేడా ఉండదు. 378 00:29:08,353 --> 00:29:09,938 నిన్ను పెళ్లి చేసుకోవాలనిపించేస్తోంది. 379 00:29:11,440 --> 00:29:13,400 ఆ విషయం గురించి తర్వాత ఆలోచిస్తాలే. 380 00:29:13,400 --> 00:29:15,360 కానీ ఇప్పుడు మనకి చాలా పనుంది. 381 00:29:15,360 --> 00:29:20,532 ఈ జూలాంటి వ్యక్తులు, ఇక్కడికి వచ్చి ఇలాంటి పిచ్చిపిచ్చి పనులు చేసేయవచ్చు అనుకుంటున్నారు. 382 00:29:20,532 --> 00:29:23,160 ఇలాంటి మహిళ వల్ల బొంబాయికి ఏం లాభం? 383 00:29:23,160 --> 00:29:24,328 మరి ఇప్పుడు మనమేం చేయాలి? 384 00:29:24,328 --> 00:29:26,997 మినిస్టర్ పాండేతో మాట్లాడటానికి అధికారికంగా నేను ఒక అభ్యర్థన పంపిస్తాను. 385 00:29:26,997 --> 00:29:30,083 నీ ఆర్టికల్ లో, ప్యాలెస్ గురించి, మేడమ్ జూ గురించి ఇంకొన్ని వివరాలు రాయి. 386 00:29:30,667 --> 00:29:33,003 జనాలకు ఏం నచ్చినా, నచ్చకపోయినా సెక్స్ స్కాండల్ మాత్రం తెగ నచ్చేస్తుంది. 387 00:29:33,587 --> 00:29:36,256 ఆ తర్వాత అవినీతిని బయటపెట్టి వాళ్లని అవాక్కయ్యేలా చేద్దాం. 388 00:29:38,091 --> 00:29:41,136 నువ్వు సిద్ధంగానే ఉన్నావా? మొదలుపెట్టాక, మన చేతుల్లో ఏమీ ఉండదు. 389 00:29:42,971 --> 00:29:44,181 నేను సిద్ధంగానే ఉన్నా. 390 00:29:52,230 --> 00:29:56,026 నాకొక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. అది నాకు చాలా ముఖ్యమైనది. 391 00:29:57,319 --> 00:29:59,613 నువ్వే లేకపోతే నేను ఇక్కడి దాకా వచ్చుండే దాన్నే కాదు. 392 00:30:00,238 --> 00:30:03,742 మనిషిని చూడగానే వాళ్లలోని ప్రతిభ నాకు తెలిసిపోతుంది. ఇక త్వరగా ఆ సవరణల పని చూడు. 393 00:30:16,672 --> 00:30:17,673 ఎలా ఉంది? 394 00:30:20,550 --> 00:30:21,551 తల... తల నొప్పిగా ఉంది. 395 00:30:25,889 --> 00:30:28,058 ఇతనికి విశ్రాంతి కావాలి, ఎక్కువగా కదలకూడదు. 396 00:30:28,058 --> 00:30:29,810 అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవచ్చు. 397 00:30:29,810 --> 00:30:32,896 కాబట్టి అతను స్పృహలో ఉండేలా, వివేకంతో ఉండేలా చూసుకో. 398 00:30:32,896 --> 00:30:34,147 అతను మరిన్ని... 399 00:30:34,147 --> 00:30:35,440 ఖాసిమ్ భాయ్. 400 00:30:41,655 --> 00:30:46,243 ఒక చాయ్ కొట్టు ఉంది. ఆ తెల్లోడి క్లినిక్ దానికి దగ్గర్లో ఉంటుంది. 401 00:30:47,452 --> 00:30:50,038 ఆ తెల్ల డాక్టర్ ఇల్లు ఎక్కడ? 402 00:30:52,874 --> 00:30:53,875 హా? 403 00:31:05,053 --> 00:31:06,680 ఏమైంది? 404 00:31:08,265 --> 00:31:11,727 ఇతనికి హీమటోమా వస్తుందనిపిస్తోంది. అంటే పుర్రెలో రక్తస్రావం అవ్వడం. 405 00:31:11,727 --> 00:31:12,686 ఎంత తీవ్రంగా ఉందంటావు? 406 00:31:12,686 --> 00:31:14,938 ఒత్తిడి తగ్గించకపోతే, దాని వల్ల ఇతను చనిపోయే ప్రమాదముంది. 407 00:31:17,858 --> 00:31:19,776 లిన్ బాబా, నీ కోసం వెతుక్కుంటూ పోలీసులు ఇక్కడికి వచ్చారు. 408 00:31:20,569 --> 00:31:22,070 సరే, లిన్, నువ్వు ఇక వెళ్లు. 409 00:31:22,070 --> 00:31:23,655 నిన్ను ఎక్కడైనా సురక్షితమైన చోట దాచాలి. 410 00:31:26,533 --> 00:31:27,701 ఇతడిని వదిలి వెళ్లలేను. 411 00:31:27,701 --> 00:31:31,246 మనం ఖాసిమ్ ని అతని గుడిసెకే తీసుకెళ్దాం. నీకు కావలసినవి తీసుకెళ్లి, అక్కడే చికిత్స చేద్దువులే. 412 00:31:32,748 --> 00:31:35,542 సరే. జానీ మనిద్దరం ఇతడిని తీసుకెళ్దాం రా. పార్వతి, సామాగ్రి తీసుకురా. 413 00:31:36,126 --> 00:31:39,504 ఖాసిమ్, నిన్ను వేరే చోటికి తీసుకెళ్లాలి, సరేనా? మూడు అంకెలు లెక్కపెట్టాక, నిన్ను పైకి ఎత్తుతాం. 414 00:31:39,504 --> 00:31:41,465 ఒకటి, రెండు, మూడు. 415 00:31:43,675 --> 00:31:44,801 అయ్యో. 416 00:31:44,801 --> 00:31:46,928 నేను ఇక్కడే ఉండి పోలీసుల సమయాన్ని వృథా చేస్తాను. వెళ్లు. 417 00:31:46,928 --> 00:31:50,057 ప్రభు. వద్దు. -ఖాసిమ్ భాయ్ కి మీరిద్దరూ కావాలి. 418 00:31:50,057 --> 00:31:51,475 నేను డాక్టరును కాదు. 419 00:31:52,267 --> 00:31:53,935 కానీ నేను మీకు కావలసిన సమయాన్ని ఇవ్వగలను. 420 00:32:15,457 --> 00:32:16,458 ఎవరు? 421 00:32:16,458 --> 00:32:17,542 సెబాస్టియన్. 422 00:32:24,925 --> 00:32:25,926 లీసా. 423 00:32:33,141 --> 00:32:34,142 బంగారం. 424 00:32:35,310 --> 00:32:37,312 కార్లా. -సెబాస్టియన్. 425 00:32:37,312 --> 00:32:39,606 వెళ్లి లిన్ ని కూడా రమ్మను, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. 426 00:32:39,606 --> 00:32:42,609 లిన్? మనతో పాటు లిన్ ఎందుకు? 427 00:32:42,609 --> 00:32:44,528 ఎందుకంటే, అతను మరీజియో పీడ విరగడయేలా చేశాడు. 428 00:32:45,404 --> 00:32:47,614 ఎందుకంటే, నువ్వు నన్ను ప్రేమించినట్టే, అతను కూడా కార్లాని ప్రేమిస్తున్నాడు. 429 00:32:47,614 --> 00:32:48,699 వద్దులే. 430 00:32:48,699 --> 00:32:52,035 కార్లా, నాకేమీ పర్వాలేదు. మనందరికీ సరిపడా డబ్బు నా దగ్గర ఉంది. 431 00:32:53,203 --> 00:32:54,329 ఇంతకీ డబ్బు ఎక్కడ? 432 00:32:56,623 --> 00:32:58,166 సురక్షితమైన చోట దాచాను. 433 00:33:00,669 --> 00:33:02,838 ఊరి నుండి వెళ్లేటప్పుడు తీసుకొని వెళ్లిపోదాం. 434 00:33:09,261 --> 00:33:10,971 ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ చికిత్స చేశావా? 435 00:33:10,971 --> 00:33:14,057 లేదు, ఇది సర్జన్లు చేసే పని. 436 00:33:14,891 --> 00:33:17,978 మనం ఒత్తిడిని తగ్గించకపోతే, ఇతను చనిపోతాడు, కాబట్టి మనం ప్రయత్నించాల్సిందే. 437 00:33:25,694 --> 00:33:27,571 సరే, గట్టిగా పట్టుకో. 438 00:33:31,116 --> 00:33:33,452 గట్టిగా పట్టుకో. కదలనివ్వకుండా పట్టుకో. 439 00:33:40,834 --> 00:33:42,753 నాకు ఐయోడిన్, కాటన్ కావాలి. -ఓహ్. 440 00:33:47,132 --> 00:33:49,176 సరే. సరే. మంచిది. 441 00:33:51,511 --> 00:33:52,721 సరే. 442 00:34:00,520 --> 00:34:02,731 మనం ఈ సెక్షనుని పైకెత్తాలి. 443 00:34:09,780 --> 00:34:11,031 అయ్య బాబోయ్! -హేయ్. 444 00:34:11,031 --> 00:34:12,199 వెనక్కి పద. 445 00:34:17,663 --> 00:34:19,539 మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. 446 00:34:21,083 --> 00:34:22,083 ఎందుకు? 447 00:34:23,085 --> 00:34:24,586 నువ్వు ఖాదర్ ఖాన్ దగ్గర పని చేస్తున్నావనా? 448 00:34:26,922 --> 00:34:29,174 ఈపాటికి అతను చచ్చిపోయుంటాడు తెలుసా? 449 00:34:29,840 --> 00:34:31,385 నువ్వు మొదలుపెట్టిన యుద్ధం వల్లనే. 450 00:34:32,135 --> 00:34:34,513 మేడమ్ జూ మీ ఇద్దరినీ తీసుకురమ్మంటోంది. -చచ్చినా రాము. 451 00:34:36,181 --> 00:34:37,641 మొడీనా, కార్లా ఆ బ్యాగులని ఇవ్వండి. 452 00:34:50,112 --> 00:34:51,571 డబ్బు ఎక్కడ? 453 00:34:54,241 --> 00:34:55,951 డబ్బులు. డబ్బులు. డబ్బులు! 454 00:34:55,951 --> 00:34:58,287 డబ్బులు ఎక్కడ ఉన్నాయి? వెంటనే ఎక్కడ ఉన్నాయో చెప్పు! 455 00:34:58,287 --> 00:35:00,372 మరీజియో, వాళ్లని వదిలేస్తే నీకు డబ్బులు నేను ఇస్తా. 456 00:35:01,498 --> 00:35:03,583 వద్దు. -ఆహా? ఇలా రా అమ్మా. 457 00:35:03,583 --> 00:35:05,711 వద్దు, వద్దు. మరీజియో. -వద్దు! 458 00:35:06,211 --> 00:35:07,754 ఇలా రా. చెప్పేది జాగ్రత్తగా విను. 459 00:35:07,754 --> 00:35:10,257 నా డబ్బును ఏం చేశావో చెప్పకపోతే, 460 00:35:10,257 --> 00:35:11,883 నేను దీని అందమైన ముఖాన్ని... -వద్దు. 461 00:35:11,883 --> 00:35:15,762 ...బాదుతూనే ఉంటా, తను చంపేయమని బతిమాలే దాకా. అర్థమైందా? 462 00:35:16,596 --> 00:35:17,973 ఇక చాలు. మనం వెళ్లాలి. 463 00:35:17,973 --> 00:35:19,725 వాళ్లని తీసుకురండి. -వద్దు. 464 00:35:19,725 --> 00:35:21,018 ష్. చెప్పేయ్. -వద్దు. 465 00:35:21,018 --> 00:35:22,728 డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్పేయ్. -మరీజియో. 466 00:35:22,728 --> 00:35:24,021 నా డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్పు. 467 00:35:24,021 --> 00:35:25,814 చెప్పు. చెప్పు! 468 00:35:25,814 --> 00:35:27,232 చెప్పవా? చెప్పవా? -చెప్పను. 469 00:35:27,816 --> 00:35:29,651 అయ్యో! అయ్యో! 470 00:35:37,159 --> 00:35:38,994 బంగారం. దయచేసి ఇతనికి సాయపడండి! 471 00:35:38,994 --> 00:35:42,664 సాయపడండి. వద్దు, వద్దు. -ఇలా రా. 472 00:35:42,664 --> 00:35:44,541 దయచేసి అతనికి సాయపడండి. 473 00:35:45,125 --> 00:35:48,712 నా డబ్బులు ఎక్కడున్నాయో చెప్పేయ్. త్వరగా చెప్పు! -తను చెప్పలేదు, తనకి అవెక్కడ ఉన్నాయో తెలీదు! 474 00:35:50,172 --> 00:35:51,298 వద్దు, వద్దు. 475 00:35:52,049 --> 00:35:53,133 బంగారం! 476 00:36:04,978 --> 00:36:06,772 అదుగో, అక్కడ ఉన్నాడు. అతనే. 477 00:36:09,983 --> 00:36:11,526 మీకు ఏ విధంగా సాయపడగలను? 478 00:36:14,363 --> 00:36:16,615 తెల్లోడైన లిన్ ఫోర్డ్ నీకు తెలుసా? 479 00:36:16,615 --> 00:36:18,825 అతను నాకు చాలా మంచి దోస్తు. అక్కడ ఉన్న గుడిసెలోనే అతను ఉంటాడు. 480 00:36:18,825 --> 00:36:21,620 లోపల ఉన్నాడా? -లేడు, అతని గుడిసె అది అని మాత్రమే అన్నాను, 481 00:36:21,620 --> 00:36:22,955 అక్కడ ఇప్పుడు ఉన్నాడని అనలేదు. 482 00:36:24,164 --> 00:36:25,582 డేల్ కాంటీ ఎక్కడ? 483 00:36:26,166 --> 00:36:30,963 డేల్ కాంటీ? నాకు డేల్ కాంటీ ఎవరో తెలీదు. ఇతను నా ఆప్త మిత్రుడు, లిన్ బాబా. 484 00:36:32,339 --> 00:36:33,382 నువ్వు అతని ఆప్త మిత్రునివా? 485 00:36:33,382 --> 00:36:36,802 లిన్ బాబా ఇక్కడ డాక్టర్, మా అందరినీ చాలా బాగా చూసుకుంటున్నాడు. 486 00:36:37,469 --> 00:36:40,055 ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఏమో. అతన్ని కనిపెట్టడం చాలా కష్టం. 487 00:36:40,055 --> 00:36:43,809 కానీ, నేను ఆచూకీలని కనిపెట్టడంలో పిస్తాని. 488 00:36:43,809 --> 00:36:45,852 ఈ చెత్తగాడికి లంచం కావాలట. 489 00:36:50,482 --> 00:36:55,195 నువ్వు అన్ని పద్ధతిగా జరగాలంటావు. కానీ డేల్ కాంటీ ఒక మంచి పోలీసుని హత్య చేశాడు. 490 00:36:55,195 --> 00:36:59,658 మనం అతడిని ఇప్పుడు పట్టుకోకపోతే, అతను మనకిక దొరకడు. 491 00:37:03,787 --> 00:37:05,664 నేను గాలింపు చర్యలను వేరే చోట చూసుకుంటాను. 492 00:37:09,167 --> 00:37:10,252 సరే. 493 00:37:20,095 --> 00:37:22,097 లైటును జరుపు. ఇక్కడ ఇంకా వెలుతురు కావాలి. 494 00:37:26,768 --> 00:37:28,353 ఫలితం తేలే తరుణం వచ్చేసింది. 495 00:37:35,569 --> 00:37:37,654 సరే మరి. 496 00:37:41,283 --> 00:37:43,035 ఆ తెల్లతోలోడు ఎక్కడ? హా? 497 00:37:45,412 --> 00:37:47,706 చెప్పు? -గుర్తొచ్చేస్తూ ఉందనగా, 498 00:37:47,706 --> 00:37:49,166 మీ వల్ల మర్చిపోయాను. 499 00:37:50,667 --> 00:37:52,336 చూడు, చూడు. 500 00:37:52,336 --> 00:37:54,713 ఎందుకు అంత కష్టపడుతున్నావు? ఎందుకు? 501 00:37:55,505 --> 00:37:58,508 చూశావా? రక్తం గడ్డకట్టుకుపోయింది చూడు. -అవును. 502 00:38:12,397 --> 00:38:14,608 సరే. నాకు సెలైన్ కావాలి. 503 00:38:23,742 --> 00:38:26,578 చెప్పు, లేకపోతే నీ కళ్లు పీకి పడేస్తా. చెప్పు! 504 00:38:33,669 --> 00:38:34,670 సరే. 505 00:38:37,506 --> 00:38:40,175 ఏం జరుగుతోంది? ఖాసిమ్ అంకుల్ ఎక్కడ? 506 00:38:40,175 --> 00:38:41,760 లిన్ బాబా అతనికి చికిత్స చేస్తున్నాడు. 507 00:38:49,267 --> 00:38:51,895 నువ్వు ఇక్కడ ఉండకూడదు. వెళ్లిపో. 508 00:38:58,944 --> 00:39:00,237 అతను ఎక్కడ ఉన్నాడు? 509 00:39:01,113 --> 00:39:02,197 చెప్పు! 510 00:39:07,619 --> 00:39:09,830 నైటింగేల్, వెంటనే బయటకి రా. 511 00:39:18,505 --> 00:39:21,800 ఏంటి? -ఆ తెల్లోడు ఎక్కడున్నాడో నాకు తెలుసు, సర్. 512 00:39:21,800 --> 00:39:23,385 మరి నీకేం కావాలి? 513 00:39:24,970 --> 00:39:26,305 అతనికి శిక్ష పడటం. 514 00:39:32,311 --> 00:39:34,062 పద, అబ్బాయి. 515 00:39:38,525 --> 00:39:39,610 ఖాసిమ్. 516 00:39:40,736 --> 00:39:42,195 ఖాసిమ్, నా మాటలు వినిపిస్తున్నాయా? 517 00:39:50,454 --> 00:39:51,622 హేయ్, హేయ్. 518 00:39:51,622 --> 00:39:56,501 హేయ్. హేయ్, ఖాసిమ్. నేనెవరో తెలుసా? 519 00:40:01,214 --> 00:40:03,342 నా పక్కలో తెల్ల బల్లెంగాడివి నువ్వు. 520 00:40:24,196 --> 00:40:25,280 వెళ్లి తనని తీసుకురా. 521 00:40:25,280 --> 00:40:26,490 ఈ పరిస్థితిలో మిమ్మల్ని వదిలేసి వెళ్లలేను. 522 00:40:26,490 --> 00:40:30,953 నాతో రణ్వీర్ తో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. వలీద్ నన్ను చంపడానికి విఫలయత్నం చేశాడు. 523 00:40:30,953 --> 00:40:33,705 ఇతరులకి నా అంత అదృష్టం లేదు. ఊరంతా వాళ్లు మనపై దాడులు జరుపుతున్నారు. 524 00:40:33,705 --> 00:40:35,707 కార్లా ఎక్కడుందో వెతికి, ఇక్కడికి తీసుకురా! 525 00:40:35,707 --> 00:40:37,584 దీనంతటికీ కార్లాయే కదా కారణం. 526 00:40:38,877 --> 00:40:42,881 కార్లా తప్పు చేసింది, అలా అని మనకి తనపై ఉన్న ఇష్టం తరిగిపోదు కదా. 527 00:40:44,675 --> 00:40:45,676 ఇక బయలుదేరు. 528 00:40:47,427 --> 00:40:48,804 ఇంకెంత దూరం? 529 00:40:49,513 --> 00:40:50,847 లిన్ బాబా. 530 00:40:52,766 --> 00:40:55,894 ఆ క్షణంలో నా ఆశలు, భయాలు బలంగా ఢీకొట్టుకున్నాయి. 531 00:40:55,894 --> 00:40:59,064 నైటింగేల్ కనుక నన్ను పట్టుకుంటే నాకు నరకం తప్ప ఇంకో దారి లేదని నాకు తెలుసు. 532 00:40:59,064 --> 00:41:00,190 డేల్! 533 00:41:04,403 --> 00:41:06,196 నీ యెంకమ్మ! 534 00:41:06,196 --> 00:41:07,197 హేయ్! 535 00:41:11,118 --> 00:41:12,619 రండి! రండి! 536 00:42:00,917 --> 00:42:01,960 పోలీసు 537 00:42:07,716 --> 00:42:09,217 అక్కడ ఉన్నాడు, అక్కడ, అక్కడ! 538 00:42:10,344 --> 00:42:11,511 ఎక్కు, లిన్ బాబా! 539 00:42:24,316 --> 00:42:26,652 నాకు నువ్వు భారీగా టిప్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది, లిన్ బాబా. 540 00:42:26,652 --> 00:42:27,736 భారీగా, ఓకేనా? 541 00:42:41,625 --> 00:42:43,543 గ్రెగరీ డేవిడ్ రాబర్ట్స్ రచించిన శాంతారాం ఆధారంగా తెరకెక్కించబడింది 542 00:44:01,622 --> 00:44:03,624 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్